LOADING...

31 Mar 2025


IPL 2025 :ఐపీఎల్‌ 2025 సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌ బోణీ.. 8 వికెట్ల తేడాతో కోల్‌కతా పై గెలుపు 

ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌ తమ తొలి విజయాన్ని నమోదు చేసింది.

MI's Ashwani Kumar: ఎంఐ తరఫున అరంగేట్రంలోనే 4 వికెట్లు తీసిన అశ్విని కుమార్ 

ముంబయి ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 23 ఏళ్ల యువ బౌలర్ అశ్వని కుమార్ తన ఐపీఎల్ అరంగేట్రాన్ని చేశారు.

 Trailer: యాంకర్‌ ప్రదీప్‌, దీపిక జంటగా 'అక్కడ అమ్మాయి ఇక్కడ అ‍బ్బాయి'.. ట్రైలర్‌ విడుదల 

తెలుగులో కొన్ని సంవత్సరాలు ప్రముఖ యాంకర్‌గా కొనసాగిన ప్రదీప్ మాచిరాజు,గతంలో "30 రోజుల్లో ప్రేమించడం ఎలా?" అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

Nominated Posts: నామినేటెడ్ పోస్టుల భర్తీపై మరోసారి సీఎం చంద్రబాబు ఫోకస్.. మూడు పార్టీల్లో కీలకంగా ఉన్న వారికి పదవులు..

ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పదవుల కేటాయింపుపై ప్రస్తుత రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.

Vande Bharat: కశ్మీర్‌ లోయలో తొలిసారి అందుబాటులోకి 'వందేభారత్‌'.. 38 సొరంగాలు.. 927 వంతెనలు 

కశ్మీర్ లోయ (Kashmir Valley)లో తొలిసారిగా వందేభారత్ (Vande Bharat) రైలు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.

Jasprit Bumrah: ముంబయి ఇండియన్స్ కు శుభవార్త.. ఎన్‌సీఏలో బౌలింగ్‌ ప్రాక్టీస్‌ మొదలుపెట్టిన జస్ప్రీత్ బుమ్రా..! 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడే మ్యాచ్‌కు ముందు ముంబయి ఇండియన్స్‌కు ఊరట కలిగించే వార్త వచ్చింది.

Hyderabad: హైదరాబాద్‌లో గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్‌ ఏర్పాటు.. సీఎం రేవంత్‌ను కలిసిన వ్యాన్‌గార్డ్‌ సీఈవో

హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ను స్థాపించనున్నట్లు వ్యాన్‌గార్డు సంస్థ ప్రకటించింది.

Cybercrime: పోలీసులు మైనర్లను విచారించవచ్చా.. నిబంధనలు ఏమి చెబుతున్నాయి?

చండీగఢ్‌కు ఆనుకుని ఉన్న జిరాక్‌పూర్‌కు చెందిన 17 ఏళ్ల విద్యార్థి మౌలిక్ వర్మ ఆత్మహత్య ఘటనపై పోలీసులు మైనర్లతో వ్యవహరించే విధానంపై చర్చ జరుగుతోంది.

Bank Holidays in April: తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏప్రిల్‌ నెలలో సగం రోజులు బ్యాంకులు బందే..! 

ఒక్కపుడు బ్యాంక్‌కి వెళ్లకపోతే ఎటువంటి ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించలేని పరిస్థితి ఉండేది.

Sardar 2: కార్తి 'సర్దార్‌ 2' సినిమాలో పవర్‌ఫుల్‌ పాత్రలో ఎస్‌జే సూర్య.. విడుదలైన 'ప్రోలాగ్‌' వీడియో 

2022లో స్పై, యాక్షన్‌ థ్రిల్లర్‌గా విడుదలైన సినిమా 'సర్దార్‌'. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించగా, పీఎస్ మిత్రన్‌ దర్శకత్వం వహించారు.

IPL 2025: ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్ల విషయంలో రికార్డు సృష్టించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2025లో వరుసగా రెండు మ్యాచ్‌లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) తన సత్తా చాటింది.

Maha Kumbh Girl Monalisa: మహకుంభమేళా  వైరల్ గర్ల్ మోనాలిసా తో సినిమా.. దర్శకుడు సనోజ్ మిశ్రా అరెస్ట్‌

ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో పూసలు, రుద్రాక్ష మాలలు అమ్ముతూ ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించిన పేద కుటుంబానికి చెందిన యువతి మోనాలిసా భోంస్లే (16).

Grok: ఎలాన్ మస్క్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన గ్రోక్ AI చాట్‌బాట్

ప్రఖ్యాత బిలియనీర్ ఎలాన్ మస్క్ నేతృత్వంలోని కృత్రిమ మేధ (AI) స్టార్ట్‌అప్ సంస్థ 'ఎక్స్‌ఏఐ (xAI)' అందించే 'గ్రోక్‌' (Grok) సేవలు యూజర్లు వినియోగిస్తున్నారు.

TGIIC: కంచ గచ్చిబౌలి భూములపై టీజీఐఐసీ కీలక ప్రకటన.. ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే

కంచ గచ్చిబౌలి భూములపై టీజీఐఐసీ (TGIIC) కీలక ప్రకటన విడుదల చేసింది.

Sanjay Raut: తన పదవీ విరమణ ప్రణాళికలను ఆర్ఎస్ఎస్ చీఫ్ కి మోడీ మోడీ తెలిపారు.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..

ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల నాగ్‌పూర్‌లోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యాలయాన్ని సందర్శించిన నేపథ్యంలో, శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Myanmar Earthquake: ప్రార్థనల సమయంలో మయన్మార్'లో భూకంపం.. 700 మంది మృతి

గతవారం మయన్మార్‌, థాయిలాండ్‌లో సంభవించిన భారీ భూకంపాలు (Earthquake) అపారమైన విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే.

Repo Rate: రెపోరేటు.. ఈసారి 50 బేసిస్ పాయింట్లు రేటు తగ్గించాలి: ఆర్థిక నిపుణులు 

ఆర్థిక వ్యవస్థను మళ్లీ ఉత్సాహపరచేందుకు, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ఈ ఏడాది ఫిబ్రవరిలో కీలక రేట్లను తగ్గించనున్నట్లు ప్రకటించింది.

e-Luna :  సింగిల్​ ఛార్జ్​తో 200 కి.మీ రేంజ్​.. కైనెటిక్ కొత్త ఈ-లూనా త్వరలో భారత మార్కెట్‌లో.. 

కైనెటిక్ కంపెనీ కొన్ని నెలల్లో భారతదేశంలో అప్డేటెడ్ వెర్షన్‌ ఈ-లూనా విడుదల చేయడానికి సిద్ధమవుతోంది.

Nidhi Tewari :ప్రధానమంత్రి మోదీ ప్రైవేట్ కార్యదర్శిగా నిధి తివారీ నియామకం.. ఆమె ఎవరంటే..!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రైవేట్ కార్యదర్శిగా నిధి తివారీని కేంద్ర ప్రభుత్వం నియమించింది.

IMD: వాతావరణశాఖ చల్లని కబురు.. మండుతున్న ఎండలు, ఉక్కపోత వాతావరణం నేపథ్యంలో తెలంగాణకు వర్ష సూచన

మండుతున్న ఎండలు,ఉక్కపోత వాతావరణం నడుమ వాతావరణ శాఖ (IMD)ఓ శుభవార్తను ప్రకటించింది.

Trump: వాణిజ్య యుద్ధం.. ఇక అన్ని దేశాలకు.. ట్రంప్‌ కీలక ప్రకటన 

భారతదేశం, చైనాపై ప్రతీకార సుంకాలను (టారిఫ్‌లు) ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి తెస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలుమార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Earthquake:కూలిపోయిన బ్యాంకాక్ ఆకాశహర్మ్యం నుండి పత్రాల 'చోరీ'కి యత్నాలు: అరెస్టు

గత వారం మయన్మార్‌, థాయిలాండ్‌లో సంభవించిన భూకంపాలు తీవ్ర వేదనను మిగిల్చాయి.

Janhvi Kapoor: లాక్మే ఫ్యాషన్‌ వీక్‌ 2025లో జాన్వీ కపూర్ తళుకులు

ప్రతిష్టాత్మకమైన 'లాక్మే ఫ్యాషన్ వీక్' 2025లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ తన అందంతో అందరినీ ఆకట్టుకున్నారు.

PM Modi: ముస్లింలకు ప్రధాని మోడీ ఈద్ శుభాకాంక్షలు.. ఆనందం, విజయం కలగాలని ప్రధాని ట్వీట్

ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఈద్ వేడుకలను ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటున్నారు.

L2 Empuraan: 'ఎల్‌2:ఎంపురాన్‌' వివాదంపై స్పందించిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌

భారీ అంచనాలతో విడుదలైన 'ఎల్‌2: ఎంపురాన్‌' ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.

Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం.. నేటి బంగారం ధర ఎంత అంటే..?

బంగారం ధర స్వల్పంగా తగ్గినా,ఆల్ టైం గరిష్ట స్థాయికి సమీపంలోనే కొనసాగుతోంది మార్చి 31, సోమవారం నాటికి బంగారం ధర కొద్దిగా తగ్గినప్పటికీ,ఇది ఇంకా రికార్డు స్థాయికి సమీపంగా ట్రేడ్ అవుతోంది.

TikTok: అమెరికాలో టిక్‌టాక్  కొనుగోలుకు  అనేక మంది ఆసక్తి : డోనాల్డ్ ట్రంప్ 

ప్రఖ్యాత షార్ట్ వీడియో యాప్ టిక్‌ టాక్‌ను కొనుగోలు చేయడానికి అనేక అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వెలువడుతున్నాయి.

Bank Holiday: యథావిధిగా బ్యాంకులు పనిచేస్తాయి: ఆర్‌బిఐ 

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రకారం, బ్యాంకులకు సెలవులు ఉంటాయి. అయితే, మార్చి 31న ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా పబ్లిక్ హాలిడే ఉంది.

Prashant Kishor: 'ద్రోహి' అనడంలో తప్పేముంది?.. కునాల్ కమ్రాకు అండగా ప్రశాంత్ కిషోర్ 

స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాకు రాజకీయ వ్యూహకర్త,జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ మద్దతుగా నిలిచారు.

Chatgpt ghibli art: చాట్ జీపీటీ ద్వారా గిబ్లీ స్టైల్ ఆర్ట్.. మీ ఫోటోలను స్టైలిష్ గా మార్చే సులభమైన విధానం!

ఈ మధ్యకాలంలో చాట్‌జీపీటీలో గిబ్లీ స్టైల్ ఫోటోలు హల్‌చల్ చేస్తున్నాయి. చాట్ జీపీటీ అనేది ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల చేత విపరీతమైన ఆదరణ పొందిన కృత్రిమ మేధ సాఫ్ట్‌వేర్.

Riyan Parag: ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన రియాన్ పరాగ్.. బీసీసీఐ భారీ ఫైన్ 

ఐపీఎల్ 2025 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ చివరకు తమ తొలి విజయాన్ని సాధించింది.

Auspicious Days: ఈ కొత్త సంవత్సరంలో ఎన్ని నెలల పాటు ముహుర్తాలు ఉన్నాయో తెలుసా..?

తెలుగు రాష్ట్రాలతో పాటు, భారతదేశవ్యాప్తంగా ఈ రోజు ఉగాది పండుగను ఘనంగా జరుపుకున్నారు.

US-Iran: అణు ఒప్పందంపై ట్రంప్ హెచ్చరికలు.. క్షిపణులతో ప్రతీకారం తీర్చుకోవడానికి ఇరాన్ సిద్ధం..!   

అణ్వాయుధాల అభివృద్ధి విషయంలో ఇరాన్‌-అమెరికా (US-Iran) మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరిగిపోయాయి.

Betting App Case: బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై సిట్‌ ఏర్పాటు.. బృందంలో పలువురు ఎస్పీలు, అదనపు ఎస్పీలు

తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ కేసు దర్యాప్తు మరింత ఊపందుకుంది. ఈ కేసును విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయాలని డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు.

Trump-Putin: పుతిన్‌పై ఆగ్రహంగా ట్రంప్.. తనకు కోపం తెప్పించే పనులు చేయొద్దని హితవు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.

Delhi Capitals: ఢిల్లీ-సన్‌రైజర్స్ మ్యాచ్‌లో గేమ్ ఛేంజింగ్ క్యాచ్ .. అద్భుతమైన క్యాచ్‌లతో మ్యాచ్‌ను విన్ చేసిన ఢిల్లీ

బంతి గాల్లో ఉన్నా,నేలమీద ఉన్నా తేడాలేకుండా ఢిల్లీ ఆటగాళ్లు దానిని పట్టేశారు.

Hyderabad: హైదరాబాద్‌లో భారీగా పడిపోయిన తేమ శాతం.. రాష్ట్రవ్యాప్తంగా నేడు అధిక ఉష్ణోగ్రతలు

మాడు పగిలే ఎండలతో తెలంగాణ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Prime Minister Modi: ఆదివాసీల సంప్రదాయ ఆహారం ఇప్పపువ్వు లడ్డూ.. మన్‌కీబాత్‌లో నరేంద్ర మోదీ ప్రశంస 

ప్రధానమంత్రి మెచ్చిన ఇప్పపువ్వు లడ్డూ ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు మండలానికి చెందిన ఆదివాసీ మహిళలు భీంబాయి ఆదివాసీ సహకార సంఘం ఆధ్వర్యంలో తయారు అవుతోంది.

Polavaram: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది నెలల్లోనే 6% పనులు

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అనేక సాంకేతిక సవాళ్లను ఎదుర్కొంటూనే, వాటికి సమర్థమైన పరిష్కారాలను కనుగొని, ముందుకు సాగుతున్నారు.

Donald Trump: డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు.. మూడవసారి ఎన్నిక కావడానికి మార్గాలున్నాయి

అమెరికా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నిక అయ్యే అవకాశాలున్నాయని డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump) పేర్కొన్నారు.

30 Mar 2025


CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ రాయల్స్ సూపర్ విక్టరీ

రాజస్థాన్‌ రాయల్స్‌ ఐపీఎల్‌ 18లో విజయంతో తన ఖాతా తెరిచింది.

SRH vs DC : సన్ రైజర్స్ హైదరాబాద్ ఘోర ఓటమి

ఐపీఎల్‌లో విశాఖపట్నం వేదికగా ఇవాళ జరిగిన మ్యాచులో సన్ రైజర్స్ హైదరాబాద్ ఘోర ఓటమిని చవిచూసింది.

Naxalites surrender: ప్రధాని పర్యటన ముందు ఛత్తీస్‌గఢ్‌లో 50 మంది నక్సలైట్ల లొంగుబాటు.. పోలీసుల కీలక ప్రకటన

ఛత్తీస్‌గఢ్‌ బిజాపూర్‌ జిల్లాలో పెద్ద ఎత్తున నక్సలైట్లు లొంగిపోయారు. మొత్తం 50 మంది మావోయిస్టులు తమ ఆయుధాలతో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయారు.

SRH vs DC : సన్ రైజర్స్ ఆలౌట్.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?

ఐపీఎల్‌లో విశాఖపట్నం వేదికగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. మొదట టాస్ నెగ్గిన సన్ రైజర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది.

PM Modi: 'వికసిత్ భారత్'లో ఆరెస్సెస్‌ పాత్ర కీలకం: ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (RSS)ను భారత అజరామర సంస్కృతికి మహావృక్షంగా అభివర్ణించారు.

Shane Warne: షేన్ వార్న్ మరణం కేసులో కొత్త ట్విస్ట్.. బ్రిటన్ మీడియా సంచలన కథనం!

ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్‌ (Shane Warne) మరణం కేసులో ఓ కొత్త కోణం వెలుగు చూసింది.

Puri Jagannadh: విజయ్ సేతుపతితో పూరీ జగన్నాథ్ సినిమా ఖరారు.. షూటింగ్ ఎప్పుడంటే?

ఒకప్పుడు టాలీవుడ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్‌కు ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. గత కొంతకాలంగా వరుస ఫ్లాప్‌లతో తన స్థాయిని కోల్పోయాడు.

Chirag Paswan: అనవసరపు చర్చ వద్దు.. వీధుల్లో నమాజ్ పై కేంద్రమంత్రి స్పందన

వీధుల్లో నమాజ్ చేయడంపై కేంద్రమంత్రి, ఎన్డీఏ మిత్రపక్ష నేత చిరాగ్ పాశ్వాన్ స్పందించారు.

Train Incident: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన కామాఖ్య ఎక్స్‌ప్రెస్!

ఒడిశాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి గువాహటి వెళ్తున్న కామాఖ్యా ఎక్స్‌ప్రెస్ (12251) రైలు 11 బోగీలు పట్టాలు తప్పాయి.

Mohanlal: 'ఎల్‌ 2: ఎంపురాన్‌' వివాదంపై స్పందించిన సూపర్ స్టార్.. క్షమాపణలు తెలిపిన మోహన్‌లాల్

తాను ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా ఎల్‌ 2: ఎంపురాన్‌ (L2: Empuraan) పై ఏర్పడిన వివాదంపై మోహన్‌లాల్‌ (Mohanlal) స్పందించారు.

Ghibli: 'మా సిబ్బందికి నిద్ర అవసరం.. జీబ్లీ వాడకాన్ని తగ్గించండి' : శామ్ ఆల్ట్‌మన్

ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌ బుక్‌, ఎక్స్‌ వంటి ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఓపెన్ చేసినా, ఫీడ్ మొత్తం జీబ్లీ స్టైల్ ఫొటోలతో నిండిపోతోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 'జీబ్లీ స్టైల్‌' ఇమేజ్ జనరేటర్‌ ట్రెండ్‌గా మారిన విషయం తెలిసిందే.

Prabhas Spirit : 'స్పిరిట్' మూవీపై సందీప్ రెడ్డి వంగా బిగ్ అనౌన్స్‌మెంట్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాల ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా కాంబోలో తెరకెక్కనున్న చిత్రం 'స్పిరిట్‌' (Spirit).

New SUV : నూతన ఫీచర్లతో వోక్స్‌వ్యాగన్ టిగువాన్ R-Line.. స్టైలిష్ SUVలో కొత్త ఆవిష్కరణ

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆర్-లైన్ భారత మార్కెట్‌లో లాంచ్ కాబోతోంది. బ్రాండ్ ఇప్పటికే ఈ ఎస్‌యూవీకి ప్రీ-బుకింగ్‌లను ప్రారంభించింది.

Swati Sachdeva: స్టాండప్‌ షోలలో హద్దులు దాటుతున్న కామెడీ.. స్వాతి సచ్‌దేవా వివాదాస్పద వ్యాఖ్యలు 

స్టాండప్‌ కమెడియన్‌ స్వాతి సచ్‌దేవా (Swati Sachdeva) తన తాజా వ్యాఖ్యలతో సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు.

Hardik Pandya: ఐపీఎల్ నిబంధనలు ఉల్లంఘన.. హార్ధిక్ పాండ్యాకు రూ.12 లక్షల జరిమానా

ఐపీఎల్ 2025 సీజన్‌ ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians)కు అనుకున్నట్లు సాగడం లేదు. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబయి, గత సీజన్‌లో లీగ్‌ దశకే పరిమితమై పోయింది.

Ugadi Pachadi Significance: ఉగాది రోజున పచ్చడి ప్రత్యేకత ఏమిటి? దీనిని ఎందుకు తింటారు?

ఉగాది అనగానే మొదటగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఇది ప్రత్యేకమైన ఆరు రకాల రుచులతో తయారుచేసి, ఉగాది పండుగ అసలైన అర్థాన్ని చాటుతుంది.

Chandrababu: ఆర్థిక అసమానతుల నిర్మూలన కోసం పీ-4 విధానం : చంద్రబాబు

ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రూ.3.22 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

Chiru-Anil: అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి సినిమా ప్రారంభం.. ముహూర్తపు సన్నివేశానికి వెంకటేష్ క్లాప్!

దర్శకుడు అనిల్‌ రావిపూడి 'సంక్రాంతికి వస్తున్నాం' అనే మూవీతో బ్లాక్ బాస్టర్ అందుకున్నారు. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా ఓ సినిమా తెరకెక్కించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Growth of IT: ఐటీ రంగ వృద్ధి శాతం పడిపోయింది.. 2025-26లో కేవలం 6-8శాతమే

దేశీయ ఐటీ పరిశ్రమ వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2025-26) 6-8 శాతం వృద్ధి నమోదు చేసే అవకాశముందని రేటింగ్ సేవల సంస్థ క్రిసిల్ రేటింగ్స్‌ అంచనా వేసింది.

Telangana: ఉగాది కానుకగా రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం.. సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీకి రంగం సిద్ధమైంది.

TGPSC: తెలంగాణ గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ విడుదల.. మహిళా అభ్యర్థి టాప్

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్-1 పరీక్షల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను విడుదల చేసింది.

Myanmar quake: మయన్మార్ భూకంప బీభత్సం.. 334 అణుబాంబుల శక్తితో సమానం

మయన్మార్‌తో పాటు థాయ్‌లాండ్‌లో 12 నిమిషాల వ్యవధిలో వరుసగా సంభవించిన రెండు భారీ భూకంపాలు (Earthquake) తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.

DC vs SRH: స్టార్ బ్యాటర్ వచ్చేశాడు.. ఢిల్లీని ఎస్ఆర్‌హెచ్ ఆపగలదా?

ఐపీఎల్ 2025లో భాగంగా సన్‌ రైజర్స్‌ హైదరాబాద్ (SRH), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

Kamareddy: కామారెడ్డిలో విషాదం.. చెరువులో పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ అగ్రహారం గ్రామంలో పండగ రోజు తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఊరి చివర్లో ఉన్న చెరువులో పడి తల్లి, ముగ్గురు పిల్లలు మృతి చెందారు.

Rohit Sharma: టీ20 క్రికెట్‌లో రోహిత్ శర్మ అరుదైన ఘనత.. ఆ రికార్డు సాధించిన తొలి భారతీయ ఆటగాడిగా గుర్తింపు 

ముంబయి ఇండియన్స్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనతను సాధించాడు.