LOADING...

23 Mar 2025


SRH vs RR: 44 పరుగుల తేడాతో సన్ రైజర్స్ విజయం

ఐపీఎల్ 2025లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టింది. రాజస్థాన్ రాయల్స్ పై 44 పరుగుల తేడాతో సన్ రైజర్స్ గెలుపొందింది.

Ishan Kishan: 47 బంతుల్లో సెంచరీ.. ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్ (వీడియో)

సీజన్లు మారినా సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH) దూకుడు తగ్గడం లేదు. ఐపీఎల్‌ 18వ సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ (RR)తో తొలి మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శన చేసింది.

Rishikonda Beach: బ్లూఫ్లాగ్ గుర్తింపు సాధించిన రుషికొండ బీచ్.. మంత్రి దుర్గేష్ హర్షం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ విశాఖపట్నంలోని రుషికొండ బీచ్‌కు బ్లూఫ్లాగ్ గుర్తింపు పునరుద్ధరణపై హర్షం వ్యక్తం చేశారు.

SRH vs RR: ఇషాన్ కిషన్ మెరుపు సెంచరీ.. రాజస్థాన్ ముందు భారీ టార్గెట్ 

ఐపీఎల్ 2025లో భాగంగా నేడు ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ తలపడుతున్నాయి.

KTR: నిజాలను బయటపెట్టండి.. బండి సంజయ్‌కు కేటీఆర్ కౌంటర్!

కరీంనగర్ జిల్లాలో కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన దొంగనోట్ల ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.

Walking: వాకింగ్‌కి వెళ్లేటప్పుడు చెప్పులు లేకుండా నడవడం మంచిదేనా? నిపుణుల సూచనలివే!

చెప్పులు లేకుండా నడవడం ఆరోగ్యానికి మంచిదా లేదా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది.

S Jaishankar: భారత ప్రయోజనాలే ప్రాధాన్యం.. వాణిజ్య ఒప్పందాలపై జైశంకర్ స్పష్టత

భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ వాణిజ్య ఒప్పందాల ప్రాధాన్యతను ప్రస్తావించారు.

Kia Carens EV : 500 కి.మీ రేంజ్‌తో రానున్న కియా క్యారెన్స్ EV.. టాప్ ఫీచర్లు ఇవే!

దక్షిణ కొరియాలో దర్శనమిచ్చిన కియా క్యారెన్స్ EV ప్రోటోటైప్ భారత మార్కెట్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా నిలుస్తోంది.

CSK Vs MI Weather Report: ఇవాళ చెన్నై వేదికగా సిఎస్‌కే, ఎంఐ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్‌

ఐపీఎల్‌లో భాగంగా చైన్నై సూపర్ కింగ్స్ (CSK), ముంబయి ఇండియన్స్ (MI) జట్లు నేడు చెన్నైలోని ఎమ్‌ఏ చిదంబరం స్టేడియం వేదికగా తలపడనున్నాయి.

Vikram : తెలుగు సినిమాల హవాను చూస్తే ఫీలవుతున్నాం : హీరో విక్రమ్

ప్రస్తుతం టాలీవుడ్‌ రేంజ్‌ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా మన చిత్రాలు దూసుకెళ్తున్నాయి.

Tuhin Kanta Pandey: ఎఫ్‌అండ్‌ఓ ట్రేడింగ్‌లో 90% రిటైల్‌ మదుపర్లకు నష్టం: సెబీ ఛైర్మన్‌

ఫ్యూచర్‌ అండ్‌ ఆప్షన్ల (Futures and Options - F&O) విభాగంలో తక్కువ సమయంలో భారీ లాభాలు పొందాలని ఆశించే రిటైల్‌ మదుపర్లపై కొన్నాళ్లుగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Sushant : సుశాంత్ కేసులో సీబీఐ క్లారిటీ.. నాలుగేళ్ల దర్యాప్తు తర్వాత కేసు ముగింపు

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) మిస్టరీ మరణంపై సీబీఐ తుది నివేదిక సమర్పించింది.

India:పదేళ్లలో భారత జీడీపీ డబుల్.. జపాన్, జర్మనీని అధిగమించే దిశగా ముందుకు!

భారతదేశం గత పదేళ్లలో గణనీయమైన ఆర్థిక వృద్ధిని సాధించింది.

Betting app: బెట్టింగ్ యాప్ ప్రచారం.. బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్‌లపై కేసు నమోదు

సోషల్ మీడియా సెలెబ్రిటీలతో ప్రారంభమైన బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్ కేసులు ఇప్పుడు టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

IIT Guwahati: అంతర్జాతీయ సరిహద్దుల భద్రతకు ఏఐ ఆధారిత రోబోలు.. ఐఐటీ గువాహటి సంచలన ఆవిష్కరణ

అంతర్జాతీయ సరిహద్దుల వద్ద భద్రతను పటిష్టంగా నిర్వహించేందుకు అస్సాంలోని గువాహటి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) పరిశోధకులు అధునాతన ఏఐ (AI) ఆధారిత రోబోలను అభివృద్ధి చేశారు.

MS Dhoni: వీల్‌ఛైర్‌లో ఉన్నా సీఎస్కే నన్ను లాక్కెళ్తుంది.. రిటైర్మెంట్‌పై ధోనీ స్పష్టత

భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని (MS Dhoni) ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతాడనే వార్తలు మళ్లీ ఊపందుకున్నాయి.

Pasala Krishna Bharathi: స్వాతంత్య్ర సమరయోధ కుటుంబ వారసురాలు పసల కృష్ణభారతి ఇకలేరు

గాంధేయవాది స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబానికి చెందిన పసల కృష్ణభారతి (92) ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని స్నేహపురి కాలనీలో స్వగృహంలో కన్నుమూశారు.

Tax scam: 951 కోట్ల పన్ను స్కామ్.. స్టాంప్ వెండర్లపై వాణిజ్య పన్నుల శాఖ రిమాండ్‌

రాష్ట్రంలో 318 మంది నకిలీ స్టాంప్ విక్రయదారులు రూ.951.27 కోట్ల పన్ను ఎగవేసినట్లు వాణిజ్య పన్నులశాఖ గుర్తించింది.

Tavasya:భారత నౌకాదళంలోకి 'తవస్య' ప్రవేశం.. సముద్రంలో భారత శక్తిని చూపనున్న యుద్ధనౌక

గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ (జిఎస్‌ఎల్) ప్రాజెక్ట్ 1135.6 కింద రెండో ఫాలో-ఆన్ యుద్ధనౌక 'తవస్య'ను శనివారం ప్రారంభించింది.

Nitin Gadkari: భారత్ ఆటోమొబైల్ దిగ్గజంగా ఎదుగుతోంది : నితిన్ గడ్కరీ

అమెరికా ఎలక్ట్రిక్‌ కార్ల దిగ్గజం టెస్లా (Tesla) భారత మార్కెట్లోకి ప్రవేశానికి సన్నాహాలు చేస్తోంది.

David Warner: 'రాబిన్‌హుడ్‌' ప్రమోషన్‌ కోసం హైదరాబాద్‌కు చేరుకున్న డేవిడ్‌ వార్నర్‌

ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ (David Warner) 'రాబిన్‌హుడ్‌' (Robinhood) సినిమా ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్‌కు వచ్చారు.

Canada: కెనడాలో ముందస్తు ఎన్నికలు.. ఏప్రిల్‌ 28న పోలింగ్‌?

కెనడా (Canada) ప్రధాని మార్క్‌ కార్నీ (Mark Carney) త్వరలో ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యే సూచనలున్నాయి. ఏప్రిల్‌ 28న ఫెడరల్‌ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Haryana: హర్యానాలో భారీ పేలుడు కలకలం.. నలుగురు కుటుంబ సభ్యులు మృతి

హర్యానా రాష్ట్రం బహదూర్‌గఢ్‌లో ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు కుటుంబ సభ్యులు అక్కడికక్కడే మరణించగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.

SRH vs RR: ఉప్పల్‌లో క్రికెట్ హీట్‌.. నేడు సన్‌రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య పోరు

హైదరాబాద్ క్రికెట్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది.

Vidadala Rajini:మాజీ మంత్రి విడదల రజనీపై ఏసీబీ కేసు

వైసీపీకి చెందిన మాజీ మంత్రి విడదల రజనీ (Vidadala Rajini) పై అవినీతి నిరోధక శాఖ (ACB) కేసు నమోదు చేసింది.

Virat Kohli: విరాట్ కోహ్లీ అరుదైన ఘనత.. ఐపీఎల్‌లో తొలి క్రికెటర్‌గా రికార్డు!

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఐపీఎల్‌ (IPL)లో అరుదైన ఘనత సాధించారు. నాలుగు జట్లపై వెయ్యి పరుగులు చేసిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించారు.

Israel-Hamas: ఇజ్రాయెల్‌ దాడుల్లో హమాస్‌ కీలక నేత సలాహ్‌ అల్‌-బర్దావీల్‌ హతం

గాజా (Gaza)పై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. హమాస్‌ (Hamas) స్థావరాలను లక్ష్యంగా చేసుకుని టెల్‌అవీవ్‌ తీవ్ర దాడులకు దిగుతోంది.

OTTplay Awards 2025: 'పంచాయత్ 3'కు ఉత్తమ సిరీస్ అవార్డు.. మనోజ్ బాజ్‌పాయ్‌కు ఉత్తమ నటుడు గౌరవం

నేటి వినోద ప్రపంచంలో ఓటిటి ప్లాట్‌ఫార్మ్స్ సినిమాలకు సమానంగా ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. వినూత్న కథలు, కథాంశాలతో వెబ్‌సిరీస్‌లు, చిత్రాలను తెరకెక్కించి దర్శకులు, నటులు తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు.

22 Mar 2025


RCB vs KKR: కోల్‌కతా నైట్ రైడర్స్‌పై బెంగళూర్ ఘన విజయం

ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మొదటి మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడ్డాయి.

KKR vs RCB : రహానే సెన్సేషనల్ ఇన్నింగ్స్.. ఆర్‌సీబీ ముందు 175 పరుగుల టార్గెట్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్ ఘనంగా ప్రారంభమైంది. 18వ సీజన్‌లో మొదటి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరుగుతోంది.

Vanquish: రూ.8.85 కోట్లతో ఆస్టన్ మార్టిన్ వాన్క్విష్.. 3.3 సెకన్లలో 0-100 kmph వేగం

బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్(Aston Martin)భారత మార్కెట్లోకి కొత్త స్పోర్ట్స్ కారును విడుదల చేసింది.

Virat Kohli: విరాట్ కోహ్లీ మరో మైలురాయి.. టీ20 కెరీర్‌లో అద్భుత ఘనత

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ ఘనంగా ప్రారంభమైంది. 2008లో ఆరంభమైన ఈ మెగా లీగ్ ఇప్పటికే 17 సీజన్లు పూర్తి చేసుకుంది.

RC 16: హై-ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లో బిజీగా రామ్ చరణ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన 16వ సినిమా 'RC16' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

KTR: డీలిమిటేషన్‌పై అన్ని రాష్ట్రాలు ఏకతాటిపైకి రావాలి : కేటీఆర్‌ పిలుపు

బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (KTR) డీలిమిటేషన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీలిమిటేషన్‌పై ప్రశ్నించకుంటే చరిత్ర తమను క్షమించదని హితవు పలికారు.

WhatsApp : భారత్‌లో 99.67 లక్షల వాట్సాప్ ఖాతాలు బ్యాన్‌.. కారణమిదే?

మెటా యాజమాన్యంలోని ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ (WhatsApp) జనవరి 2025లో 99.67 లక్షల భారతీయ ఖాతాలను నిషేధించింది.

L2 Empuraan: తెలుగు సినీ ఇండస్ట్రీ దేశంలోనే ఉత్తమమైనది.. మోహన్‌లాల్‌ ప్రశంసలు

మలయాళ స్టార్ హీరో మోహన్‌ లాల్‌(Mohanlal) ప్రధాన పాత్రలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) తెరకెక్కించిన చిత్రం 'ఎల్‌2: ఎంపురాన్' (L2: Empuraan). గతంలో విడుదలై బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచిన 'లూసిఫర్‌' చిత్రానికి ఇది సీక్వెల్‌గా వస్తోంది.

GPO: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. 10,954 పోస్టులకు ప్రభుత్వ అనుమతి

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను అందించేందుకు కృషి చేస్తోంది. జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేసి, పరీక్షలను నిర్వహిస్తూ, ఫలితాలను వేగంగా ప్రకటించి నియామకాలను పూర్తి చేస్తోంది.

Hamas-Israel: హమాస్‌కు గట్టి ఎదురుదెబ్బ.. ఇజ్రాయెల్ దాడిలో ఇంటెలిజెన్స్ చీఫ్ ఒసామా తబాష్ హతం

హమాస్ ఉగ్రవాద సంస్థను పూర్తి స్థాయిలో సమూలంగా నిర్మూలించాలనే లక్ష్యంతో ఇజ్రాయెల్ తీవ్రమైన వైమానిక దాడులు కొనసాగిస్తోంది.

Sudha Murthy: నా భర్త మాత్రమే కాదు.. మరెందరో 90 గంటలు పనిచేస్తున్నారు : సుధా మూర్తి

ఇన్ఫోసిస్ (Infosys) సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి (Narayana Murthy) ఇటీవల పని గంటలపై చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

Black Tickets: ఉప్పల్‌లో ఐపీఎల్ టికెట్ల బ్లాక్ దందా.. పోలీసుల అదుపులో నిందితుడు!

ఐపీఎల్ 2025లో భాగంగా సన్‌ రైజర్స్ హైదరాబాద్ - రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య పోరు ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఉప్పల్ స్టేడియంలో ప్రారంభం కానుంది.

IPL 2025: ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. కోల్‌కతాలో తొలి మ్యాచ్‌కి వర్షం ముప్పు లేదంట!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనుంది.

WhatsApp: మీ వాట్సాప్ హ్యాక్ అయ్యిందా? ఈ సూచనలు మీకు హెచ్చరిక!

మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ అయిన వాట్సాప్ వ్యక్తిగత, వ్యాపార ప్రయోజనాల కోసం రూపొందించిన విషయం తెలిసిందే.

Upcoming IPOs: దలాల్‌ స్ట్రీట్‌లో ఐపీఓల హడావిడి.. వచ్చే వారంలో 4 కొత్త సబ్‌స్క్రిప్షన్లు!

దలాల్‌ స్ట్రీట్‌లో ఐపీఓల హడావిడి మళ్లీ మొదలైంది. వచ్చే వారంలో నాలుగు కంపెనీలు తమ పబ్లిక్‌ ఇష్యూలను ప్రారంభించనున్నాయి.

Kanima Song: సూర్య 'రెట్రో' నుంచి 'కనిమా' సాంగ్ వచ్చేసింది! 

తమిళ నటుడు సూర్య, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు కాంబినేషన్‌లో రాబోతున్న తాజా చిత్రం 'రెట్రో' యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోంది.

Health Tips: రోజూ ప్రోటీన్ ఫుడ్స్ తింటే ఈ ఆరోగ్య సమస్యలు మాయం!

శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలలో ప్రోటీన్ ఒకటి. ఇది ఎముకలు, కండరాలకు బలాన్ని అందించడంతో పాటు చర్మం, జుట్టు, ఇతర అవయవాలకు కూడా ఎంతో మేలు చేస్తుంది.

YS Jagan: దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదు.. ప్రధానికి వైఎస్ జగన్ లేఖ

భారతదేశంలో ఎన్నికల నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ(డీలిమిటేషన్)పై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

Twitter bird logo: ట్విటర్‌ బ్లూ బర్డ్‌ లోగోకు భారీ ధర.. వేలంలో ఎంత పలికిందంటే?

సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ట్విటర్‌ (ప్రస్తుతం ఎక్స్‌) ఎలాన్‌ మస్క్‌ అధీనంలోకి వచ్చిన తర్వాత అనేక మార్పులకు గురైంది.

Odela 2 : పవర్‌ఫుల్ పాత్రలో తమన్నా.. 'ఓదెల 2' రిలీజ్ డేట్ ఖరారు!

తమన్నా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నేళ్లైనా, ఆమె క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. గ్లామర్ రోల్స్, లిప్ లాక్స్‌తో కూడిన పాత్రలు చేస్తూ కొత్త అవతారాలు ఎత్తుతోంది.

Houthis: ఇజ్రాయెల్‌-హూతీల మధ్య ఉద్రిక్తతలు.. విమానాశ్రయంపై దాడికి ప్రయత్నం

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య ఉద్రిక్తతల కారణంగా పశ్చిమాసియా మళ్లీ రణరంగంగా మారింది. ఇటీవల ఇజ్రాయెల్‌ జరిపిన భీకర దాడుల్లో 400 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

hailstones: తెలంగాణలో వడగళ్ల వాన విజృంభణ.. రైతులకు భారీ ఆర్థిక నష్టం

తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.

Abhishek Bachchan: నీకింకా పెళ్లి కాలేదు.. ఐశ్వర్య ఫోన్ చేస్తే ఒత్తిడికి ఫీలవుతా : అభిషేక్ బచ్చన్ ఫన్నీ కామెంట్ 

బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ బచ్చన్‌ ఇటీవల ఓ ప్రతిష్టాత్మక అవార్డుల కార్యక్రమంలో పాల్గొని 'ఐ వాంట్‌ టు టాక్‌' చిత్రంలో తన అద్భుత నటనకు గాను ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు.

India - Canada: ట్రూడో హయాంలో తీవ్రవాదులకు ప్రోత్సాహం: భారత్‌ 

కెనడా కొత్త ప్రధానిగా మార్క్‌ కార్నీ (Mark Carney) ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో భారత్‌-కెనడా సంబంధాలపై కీలక ప్రకటన వెలువడింది.

US Immigration: వలసదారులకు కఠిన షాక్‌.. 5 లక్షల మందికి తాత్కాలిక హోదా రద్దు చేసిన ట్రంప్ ప్రభుత్వం

అగ్రరాజ్య అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వలస విధానంపై అమెరికా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది.

Medigadda Barrage: మేడిగడ్డ కుంగుబాటు.. 17 మంది ఇంజినీర్లపై క్రిమినల్ చర్యలు!

మేడిగడ్డ బ్యారేజి కుంగిన ఘటనలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ 17మంది ఇంజినీర్లపై క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేసింది.

IPL 2025: నూతన నిబంధనలు.. నూతన కెప్టెన్లు.. ఐపీఎల్‌ 2025 క్రికెట్‌ పండగ ప్రారంభం!

వేసవి రోజు రోజుకూ పెరుగుతోంది. కానీ మైదానంలో క్రికెటర్లు రగిలించే ఈ మంటలు మాత్రం అభిమానులకు ఆహ్లాదం, ఉత్సాహం, ఉర్రూతలూగించే అనుభూతిని కలిగిస్తున్నాయి!

George Foreman: ప్రముఖ బాక్సర్ జార్జ్ ఫోర్‌మాన్ ఇకలేరు

ప్రఖ్యాత బాక్సింగ్ దిగ్గజం జార్జ్ ఫోర్‌మెన్ (76) కన్నుమూశారు. శుక్రవారం ఆయన మరణించిన విషయాన్ని కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.