27 Feb 2025
Gorantla Madhav: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు పోలీసుల నోటీసులు
వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
Glance: గూగుల్ క్లౌడ్ టెక్నాలజీతో గ్లాన్స్ సేవలు మరింత విస్తరణ
గ్లాన్స్, గూగుల్ క్లౌడ్ కలిసి జనరేటివ్ AI (GenAI) ఆధారిత పరిష్కారాలను అభివృద్ధి చేసేందుకు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి.
Coconut Water Benefits: వేసవిలో కొబ్బరి నీరు తాగితే ఆరోగ్యానికి కలిగే అద్భుత లాభాలివే!
కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వేసవి కాలంలో శరీరంలో నీటి లోపం తలెత్తినప్పుడు కొబ్బరి నీళ్లు తాగడం చాలా ఉపయోగకరం.
MS Dhoni: ధోనీకి ఇదే చివరి ఐపీఎల్..? టీ-షర్ట్‌తో క్లూ.. నెట్టింట హాట్ టాపిక్..!
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని చెన్నైకి చేరుకున్నాడు. మార్చిలో ప్రారంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 కోసం ధోనీ 'డెన్' చేరుకున్నాడని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ వెల్లడించింది.
Sankranthiki Vasthunam ott: టీవీ తర్వాత ఓటీటీ - 'సంక్రాంతికి వస్తున్నాం' స్ట్రీమింగ్ డేట్ లాక్!
సాధారణంగా ఓటిటిలో విడుదలైన తర్వాత టెలివిజన్‌లో సినిమాను ప్రసారం చేస్తారు. కానీ, దీనికి భిన్నంగా 'సంక్రాంతి వస్తున్నాం' చిత్రాన్ని మొదటగా ఓటీటీ కంటే ముందుగా జీ తెలుగు టెలివిజన్ ఛానల్‌లో ప్రసారం చేయాలని నిర్ణయించటం అందరిని ఆశ్చర్యపరిచింది.
AP News: రాష్ట్రంలో అనధికార,అక్రమ నిర్మాణాలకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసిన పురపాలకశాఖ
ఆంధ్రప్రదేశ్'లో అనధికార, అక్రమ నిర్మాణాలకు సంబంధించి పురపాలకశాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
Manipur: మణిపూర్ గవర్నర్‌కు ఆయుధాలను సమర్పించిన మైతీ తెగకు చెందిన అరంబై తెంగోల్ సభ్యులు
మైతీ వర్గానికి చెందిన అరంబై తెంగోల్ గ్రూపు సభ్యులు ఇవాళ మణిపూర్ రాష్ట్ర గవర్నర్ అజయ్ కుమార్ భల్లాకు తమ ఆయుధాలను అప్పగించారు.
Haryana: జుట్టులాగి..చెంపలపై కొట్టి.. పలు చోట్ల కొరికి.. హర్యానాలో తల్లిని హింసించిన మహిళ,షాకింగ్ వీడియో వైరల్
హర్యానాలో ఒక హృదయ విదారక సంఘటన వెలుగుచూసింది.
S.S. Rajamouli: అమ్మాయితో ట్రైయాంగిల్ లవ్ స్టోరి.. వివాదంలో స్టార్ డైరక్టర్ రాజమౌళి
స్టార్ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన స్నేహితుడు యు. శ్రీనివాసరావు రాజమౌళిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ సెల్ఫీ వీడియో, లేఖ విడుదల చేశాడు.
Indian Student: కోమాలో భారతీయ విద్యార్థిని.. కేంద్రం చొరవతో అత్యవసర వీసా ఇంటర్వ్యూకు అమెరికా ఓకే
కోమాలో ఉన్న భారతీయ విద్యార్థినికి సంబంధించి ఆమె కుటుంబం చేసిన విజ్ఞప్తికి అమెరికా నుంచి స్పందన వచ్చింది.
PAK vs BAN: పాక్, బంగ్లాదేశ్ మ్యాచ్ వర్షార్పణం.. ఒక్క విజయం లేకుండానే ఇంటిదారి!
ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన పాక్ జట్టు పేలవ ప్రదర్శనతో టోర్నమెంట్‌లో ఒక్క విజయం లేకుండానే ఇంటిదారి పట్టింది.
Mamata Banerjee: ఓటర్ల జాబితా సరిచేయకపోతే నిరవధిక దీక్ష చేస్తా : మమతా బెనర్జీ హెచ్చరిక
పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా విషయంలో భారీ అవకతవకలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు.
Carcinogenic idli preparation: ఇడ్లీలను ఆవిరి చేయడానికి వాడే ప్లాస్టిక్ పై కర్ణాటక సర్కార్ నిషేధం
కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలోని హోటళ్లలో హానికరమైన పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
Japan: జపాన్‌లో జనాభా సంక్షోభం.. జననాల రేటు 1899 తర్వాత అత్యల్పం!
జపాన్‌లో జనాభా సమస్య రోజురోజుకు ముదురుతోంది. 2024లో జననాల రేటు 5శాతం తగ్గి 7,20,988 గా నమోదైంది. 1899 తర్వాత ఇంత తక్కువ జననాలు నమోదవడం ఇదే తొలిసారి.
#NewsBytesExplainer: డీలిమిటేషన్‌పై దక్షిణ భారత రాష్ట్రాలు ఎందుకు ఆందోళన చెందుతున్నాయి, లోక్‌సభ సీట్లు తగ్గుతాయా?
దేశంలో నియోజకవర్గాల విభజనపై మళ్లీ వివాదం మొదలైంది. దీనిపై దక్షిణ భారత రాష్ట్రాలు, ముఖ్యంగా తమిళనాడు అభ్యంతరం వ్యక్తం చేసింది.
Stock market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @22,545.05
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్థిరంగా ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల ప్రకటనలు ఇప్పటికే మదుపర్ల విశ్వాసాన్ని దెబ్బతీశాయి.
RAPO 22 : గీత రచయితగా మారిన రామ్.. కొత్త చిత్రంలో పాట రాసిన హీరో!
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న క్రేజీ ఎంటర్‌టైనర్ '#RAPO22' గురువారం పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది.
Samsung Galaxy M16: M సిరీస్‌లో సరికొత్త ఫోన్లు.. గెలాక్సీ M16, M06 ఫీచర్లు, ధర వివరాలివే!
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ శాంసంగ్ బడ్జెట్ సెగ్మెంట్‌లో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. గెలాక్సీ ఎం సిరీస్‌లో భాగంగా గెలాక్సీ M06, గెలాక్సీ M16 పేరుతో 5జీ ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది.
Vallabhaneni Vamshi: వల్లభనేని వంశీకి మూడు రోజుల కస్టడీ.. ఏం జరుగుతోంది?
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీసుల కస్టడీ ముగిసింది.
Gene Hackman: అనుమానాస్పద స్థితిలో ఆస్కార్ విజేత జీన్ హ్యాక్‌మాన్ దంపతుల మృతి
రెండు సార్లు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ప్రముఖ హాలీవుడ్ నటుడు జీన్ హ్యాక్‌మాన్ అమెరికాలోని తన నివాసంలో మరణించారని అధికారులు ధృవీకరించారు.
Saweety Boora: మాజీ ప్రపంచ ఛాంపియన్‌కు వరకట్న వేధింపులు
ఆమె.. ఒక మాజీ ప్రపంచ ఛాంపియన్. దేశంలో నెంబర్ వన్ బాక్సర్. అర్జున అవార్డు గ్రహీత.
Infosys: ఇన్ఫోసిస్ లో 'బలవంతపు'లేఆఫ్‌లు.. ప్రధానమంత్రి కార్యాలయానికి ట్రైనీల ఫిర్యాదు
ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ (Infosys) తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది.
Prabhudeva Son : కొడుకును గ్రాండ్‌గా పరిచయం చేసిన ప్రభుదేవా.. ఇద్దరు కలిసి స్టేజ్‌పై డ్యాన్స్
డ్యాన్స్ మాస్టర్ కుమారుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రభు దేవా, తన అద్వితీయమైన డ్యాన్స్‌తో స్టార్ హీరోలను మెప్పించి, చిన్న వయస్సులోనే స్టార్ కొరియోగ్రాఫర్‌గా నిలిచారు.
Wrestler Shot Dead: శివరాత్రి జాతరలో దారుణం.. రెజ్లర్‌ను కాల్చిచంపిన దుండగులు
శివరాత్రి సందర్భంగా నిర్వహించిన జాతరలో రెజ్లింగ్ పోటీల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఓ రెజ్లర్ దారుణ హత్యకు గురయ్యాడు.
Priyamani: లవ్ జిహాద్ ఆరోపణలు.. నా భర్తపై అనవసర వ్యాఖ్యలు బాధించాయి: ప్రియమణి
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏళ్ల తరబడి కొనసాగిన అందాల నటి ప్రియమణి, దక్షిణాది చిత్రపరిశ్రమతో పాటు బాలీవుడ్‌లోనూ తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది.
Nothing Phone 3a: మార్చి 4న మార్కెట్లోకి నథింగ్ ఫోన్ 3ఏ.. ఫస్ట్ లుక్ చూశారా?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ నథింగ్ మరో కొత్త మోడల్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు ప్రారంభించింది.
Shruti Haasan: హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్.. 'ది ఐ' ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో స్క్రీనింగ్!
శృతి హాసన్ హాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. సైకలాజికల్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కుతున్న 'ది ఐ' అనే చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది.
MK Stalin: హిందీ వల్లే ఉత్తర భారతంలో 25 భాషలు నాశనం: స్టాలిన్
కేంద్రంలో అధికార బీజేపీ, తమిళనాడు అధికార డీఎంకే మధ్య హిందీ భాషను చుట్టూ మాటల యుద్ధం కొనసాగుతోంది.
Director Rajamouli: వివాదంలో దర్శకుడు రాజమౌళి.. స్నేహితుడు సంచలన ఆరోపణలు
బాహుబలితో దేశవ్యాప్తంగా, RRRతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు సినిమాతో బిజీగా ఉన్నాడు.
Google: గూగుల్ క్లౌడ్ డివిజన్‌లో ఉద్యోగాల కోత
ప్రముఖ టెక్నాలజీ కంపెనీ గూగుల్ తాజాగా ఉద్యోగుల తొలగింపు (Google Layoffs) ప్రక్రియను ప్రారంభించింది.
Universal Pension Scheme: భారతదేశంలో కొత్త పింఛను పథకం.. ఎవరికి ప్రయోజనం?
దేశంలోని ప్రజలందరికీ కొత్త పెన్షన్ పథకాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.
Posani Krishna Murali: హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని.. ఓబులవారిపల్లె పీఎస్‌కు పోసాని కృష్ణమురళి తరలింపు
వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
Instagram: ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం ప్రత్యేక యాప్.. టిక్-టాక్‌కు పోటీ
అమెరికాలో టిక్ టాక్ అత్యంత ప్రాచుర్యం పొందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఒకటి.
PM Modi: మహా కుంభమేళా విజయవంతం.. భక్తులకి మోదీ క్షమాపణతో సందేశం
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమాహారంగా పేరుగాంచిన మహా కుంభమేళా ఘనంగా ముగిసింది. 45 రోజుల పాటు సాగిన ఈ మహా ఉత్సవం విశేషాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన బ్లాగ్‌లో పంచుకున్నారు.
SLBC Tunnel Collapse: SLBC లోపలి దృశ్యాలు.. ముగింపు దశలో సహాయక చర్యలు.. స్పాట్‌కు రెస్క్యూ బృందాలు
SLBC టన్నెల్ ప్రమాదంలో సహాయక చర్యలు చివరి అంకానికి చేరుకున్నాయి.
Matthew Kuhnemann: కంగారులకి గుడ్ న్యూస్! సస్పెక్ట్ బౌలింగ్ యాక్షన్ నుంచి రిలీఫ్ పొందిన కుహ్నెమాన్
ఆస్ట్రేలియా ఎడమచేతి స్పిన్నర్ మాథ్యూ కుహ్నెమాన్‌కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నుండి మళ్లీ బౌలింగ్ చేసేందుకు అనుమతి లభించింది.
Pune Bus Rape Case: పూణె రేప్ కేసు నిందితుడి ఫొటో విడుదల.. ఆచూకీ చెబితే రూ.1 లక్ష రివార్డు
పూణెలో చోటుచేసుకున్న దారుణ అత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసింది.
Paytm: ఏఐ స్టార్టప్ కంపెనీ పర్‌ప్లెక్సిటీతో పేటీఎం భాగస్వామ్యం
ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటియం (Paytm) మాతృసంస్థ 'వన్97 కమ్యూనికేషన్స్'.. ఏఐ స్టార్టప్ పర్‌ప్లెక్సిటీతో భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకుంది.
Sunita Williams: నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ ఎప్పుడు, ఎలా భూమిపైకి తిరిగి వస్తారు?
నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ జూన్ 5, 2024 నుండి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ఉన్నారు.
AAP: 'అసెంబ్లీలోకి రానివ్వకుండా మమ్మల్ని అడ్డుకుంటున్నారు'.. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేల సంచలన ఆరోపణలు
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తీవ్ర ఆరోపణలు చేసింది.
2026 Delimitation: వివిధ రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాల పెరిగే సీట్ల సంఖ్య ఇదే? ఉత్తరాది రాష్ట్రాలకే లబ్ది..
దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన 2026లో జరగనుంది. ఈ విశాలమైన ప్రక్రియ అనంతరం రాష్ట్రాల్లో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.
Rohit Sharma: టీమిండియాకు షాక్! రోహిత్ శర్మకు గాయం.. న్యూజిలాండ్ మ్యాచ్‌లో ఆడతాడా?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీలో టీమిండియా రాణిస్తోంది. బంగ్లాదేశ్, పాకిస్థాన్ జట్లపై వరుస విజయాలు సాధించిన భారత్, మార్చి 2న న్యూజిలాండ్‌తో తలపడేందుకు సిద్ధమవుతోంది.
Pooja Hegde Coolie: రజనీకాంత్ కూలీ నుంచి బుట్ట బొమ్మ పూజా హెగ్డే ఫస్ట్ లుక్ రిలీజ్
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన రాబోయే సినిమాలతో ప్రస్తుతం పూర్తిగా బిజీగా గడుపుతున్నాడు.
Dhanush : 'కుబేర' వస్తున్నాడు.. ధనుష్, నాగార్జున మాస్ ఎంటర్‌టైనర్‌కు విడుదల తేదీ ఖరారు!
జాతీయ అవార్డు గ్రహీత ధనుష్ హీరోగా, ప్రతిష్టాత్మక దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న సినిమా 'కుబేర'.
IMD Warning: పలు రాష్ట్రాలకు ఐఎండీ వర్ష సూచన.. ఢిల్లీలో కమ్ముకున్న మేఘాలు
ఉత్తర భారతదేశంలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఆకాశం దట్టమైన మేఘాలతో కమ్ముకుంది.
Waqf bill: వక్ఫ్ సవరణ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం..!
'వక్ఫ్ సవరణ బిల్లు-2024'పై అధ్యయనం చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) రూపొందించిన నివేదికకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
Fennel Seeds Water: బరువు తగ్గాలా? రోగనిరోధక శక్తిని పెంచుకోవాలా? రోజుకు 2 సార్లు సోంపు నీరు తాగండి!
భోజనం చేసిన అనంతరం సోంపు గింజలను తినే అలవాటు కొంతమందికే ఉంటుంది. ఇవి ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడమే కాకుండా, నోటిని ఫ్రెష్‌గా ఉంచుతాయి.
US: అమెరికాలో ప్రమాదం.. కోమాలో ఉన్న భారతీయ విద్యార్థి.. అత్యవసర వీసా ఇవ్వాలని పేరెంట్స్ విజ్ఞప్తి
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్థిని నీలం షిండే (35) తీవ్రంగా గాయపడి,ఆమె పరిస్థితి విషమంగా ఉంది.
Champions Trophy: అఫ్గాన్ సెమీస్ టికెట్.. ఇంగ్లాండ్ చేతిలో దక్షిణాఫ్రికా ఓడితేనే అవకాశం!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో గ్రూప్-బి నుంచి సెమీఫైనల్స్‌కు ఏ జట్లు ప్రవేశిస్తాయనే అంశంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది.
Donald Trump: EUపై 'అతి త్వరలో' 25% సుంకాలు..ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదనపు సుంకాల విధానంలో తన మిత్రులను కూడా మినహాయించడం లేదు.
Maharastra: మహారాష్ట్రలో దారుణ ఘటన.. ఆగిఉన్న బస్సులోకి యువతిని తీసుకెళ్లి..
మహారాష్ట్రలోని పుణే నగరంలో మంగళవారం ఉదయం స్వార్‌గేట్ జంక్షన్ బస్టాండ్‌లో జరిగిన ఘోర ఘటన కలకలం రేపింది.
Michelle Trachtenberg: అనుమానాస్పద స్థితిలో హాలీవుడ్ నటి మిచెల్ ట్రాచ్టెన్‌బర్గ్ మృతి
హాలీవుడ్ నటి మిచెల్ ట్రాచ్టెన్‌బర్గ్ (39) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
Special Fund To Farmers: రైతుల కోసం సరికొత్త కార్యాచరణ సిద్ధం చేసిన ఏపీ ప్రభుత్వం..రూ.100 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల అభ్యున్నతికి కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు.
Tesla Sales : యూరప్‌లో టెస్లా అమ్మకాలు 45శాతం తగ్గుదల.. మస్క్ వివాదాలు కారణమా?
లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ 'టెస్లా' ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందింది. అయితే ప్రస్తుతం యూరప్‌లో పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
Stock Market: లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ @22,550
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి.
Nasa: ఎథీనా మిషన్‌ను ప్రారంభించిన నాసా.. చంద్రునిపై నీరు కనుగోవచ్చు
నాసా తన ఎథీనా మిషన్‌ను ఈరోజు (ఫిబ్రవరి 27) ప్రారంభించింది.
NTRNeel : ఉప్పాడ బీచ్‌లో ప్రశాంత్ నీల్.. భారీ యాక్షన్ ఎపిసోడ్‌కు ప్లాన్!
జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో సినిమా అని చెప్పగానే అంచనాలు భారీగా పెరిగాయి.
Kumaraswamy: మైనింగ్ లీజు కేసులో కుమారస్వామి విచారణకు అనుమతివ్వాలని కర్ణాటక గవర్నర్‌కు పోలీస్ శాఖ విజ్ఞప్తి
కర్ణాటక రాజకీయాలు మరోసారి ఉత్కంఠభరితంగా మారాయి. జేడీఎస్ సీనియర్ నేత, కేంద్రమంత్రి హెచ్.డి. కుమారస్వామికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
Bhogapuram airport: రూ.4,650 కోట్లతో భోగాపురం విమానాశ్రయ పనులు వేగవంతం
విజయనగరం జిల్లా భోగాపురంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
Zelenskyy: ఖనిజాలపై అజమాయిషీ ఇచ్చేందుకు సిద్ధపడ్డ జెలెన్‌స్కీ.. రేపు అమెరికా పర్యటన
స్వంత భూభాగాలను కాపాడుకోవడానికి రష్యాతో యుద్ధం చేస్తోన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, అమెరికా గత మూడేళ్లుగా అందించిన ఆయుధ, ఆర్థిక సహాయానికి ప్రతిగా అరుదైన, విలువైన ఖనిజాల రూపంలో కృతజ్ఞతను వ్యక్తపరిచేందుకు సిద్ధంగా ఉన్నారు.
AP budget: చివరి దశకు బడ్జెట్ రూపకల్పన.. కీలక శాఖలకు భారీగా కేటాయింపులు.!
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.ఈ బడ్జెట్ ప్రధాన లక్ష్యం రాష్ట్ర GSDP వృద్ధి రేటును 15% పెంచడం, 2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి సాధించడం.
MLC elections: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
తెలంగాణలోని ఉమ్మడి ఏడు జిల్లాల్లో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం పోలింగ్ జరుగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ ఎన్నికలు సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్నాయి.
India-Pakistan: 'భారతదేశాన్ని అధిగమించి,మీ స్వంత వైఫల్యాలను సరిదిద్దుకోండి'.. పాకిస్థాన్ చేసిన ఆరోపణలపై ఘాటుగా స్పందించిన భారత్..
అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్ భారత్‌పై నిరంతరం ఆరోపణలు చేస్తూనే ఉంది.
Mars: అంగారక గ్రహంపై 300 కోట్ల ఏళ్ల నాటి బీచ్.. గుర్తించిన చైనా రోవర్
చైనాకు చెందిన జురాంగ్ రోవర్ పంపిన డేటా ఆధారంగా శాస్త్రవేత్తలు అంగారక గ్రహంపై 300 కోట్ల ఏళ్ల నాటి బీచ్‌ను గుర్తించారు.
SLBC Tunnel Collapse: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో క్లిష్ట పరిస్థితి.. ఉన్నతాధికారులతో మంత్రుల సమీక్ష
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్‌లో చిక్కుకున్న ఎనిమిది మంది ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు.
Araku Coffee: అరకు నుంచి ఆర్గానిక్ కాఫీ.. జీసీసీ నుంచి కొనుగోలుకు టాటా గ్రూప్ ఆసక్తి
అరకు కాఫీ ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది.తాజాగా, మన్యం ప్రాంతం నుండి తొలిసారిగా ఆర్గానిక్ కాఫీ పంట మార్కెట్లోకి ప్రవేశించింది.
Earthquake: అస్సాంలో భూ ప్రకంపనలు.. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.0గా నమోదు
అస్సాం రాష్ట్రంలోని మోరిగావ్ జిల్లాలో గురువారం తెల్లవారుజామున (ఉ. 2:25) భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) ప్రకటించింది.
26 Feb 2025
Posani Krishna Murali: సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్టు
సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని పోలీసులు అరెస్టు చేశారు.
ENG vs AFG : ఉత్కంఠ పోరులో అప్ఘాన్ గెలుపు.. ఇంగ్లండ్ ఇంటికి!
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచులో అప్ఘనిస్తాన్ జట్టు ఎనిమిది పరుగుల తేడాతో గెలుపొందింది.
AP Mlc Elections: రేపే ఎమ్మెల్సీ ఓటింగ్... తప్పులు చేయొద్దు, ఈ జాగ్రత్తలు పాటించండి!
ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. ఓటు హక్కును వినియోగించుకునే ప్రతి ఒక్కరూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
Amberpet Flyover: అంబర్‌పేట్ ఫ్లైఓవర్ ప్రారంభం.. నగరవాసుల దశాబ్దాల కల నెరవేరింది!
హైదరాబాద్ నగరవాసులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అంబర్‌పేట్ ఫ్లైఓవర్ ఎట్టకేలకు వాహనాల రాకపోకలకు తెరుచుకుంది.
Revolt RV BlazeX: రివోల్ట్ ఆర్వీ బ్లేజ్ ఎక్స్ విడుదల.. ధర ఎంతంటే?
రివోల్ట్ మోటార్స్ భారత మార్కెట్‌లో తన ఎలక్ట్రిక్ బైక్‌ల శ్రేణిని విస్తరించింది.
Maha Kumbh : మహాకుంభమేళాలో వింతలు, విశేషాలు..మోనాలిసా నుండి ఐఐటీ బాబా వరకు!
ప్రయాగ్‌రాజ్‌లో 45 రోజులపాటు జరిగిన అతి పెద్ద ఆధ్యాత్మిక మహోత్సవం మహాకుంభమేళా ముగింపునకు చేరుకుంది.
Reliance In AP: ఏపీలో రిలయన్స్ భారీ పెట్టుబడి.. 500 బయో గ్యాస్ ప్లాంట్లకు గ్రీన్ సిగ్నల్!
ఆంధ్రప్రదేశ్‌లో రిలయెన్స్ ఇండస్ట్రీస్ బయో గ్యాస్ ప్లాంట్ల ఏర్పాటు పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
Bihar: ఎన్నికలకు ముందు..బీహార్ లో క్యాబినెట్ విస్తరణ.. ఏడుగురు బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈరోజు తన మంత్రివర్గాన్ని విస్తరించారు.కొత్తగా ఏడు బీజేపీ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు కల్పించారు.
Sanjay Dutt: సాయి ధరమ్ తేజ్ సినిమాలో విలన్‌గా సంజయ్ దత్?
బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఇప్పటికే పలు తెలుగు సినిమాల్లో నటించగా, మరికొన్ని ప్రాజెక్టుల్లో కూడా నటిస్తున్నాడు.
UP Encounter: మీరట్‌లో ఎన్‌కౌంటర్.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ ఎన్‌కౌంటర్
ఉత్తర్‌ప్రదేశ్ మీరట్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కరడుకట్టిన నేరస్తుడు హతమయ్యాడు.
Supreme Court: దోషులుగా తేలిన రాజకీయ నాయకులపై ఆరేళ్ల నిషేధం చాలు.. సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్
మన దేశంలో రాజకీయ నాయకులు (Politicians) ఏదైనా క్రిమినల్ కేసుల్లో (Criminal cases) దోషులుగా నిరూపితమైతే, వారిపై ఆరు సంవత్సరాలపాటు ఎన్నికల్లో పోటీ చేయడం నిషేధం విధించబడుతుంది.
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం సూచనలు.. కచ్చితంగా పాటించాల్సిందే
ఇందిరమ్మ హౌసింగ్ పథకం కింద లబ్ధిదారుల ఎంపికను ప్రభుత్వం పూర్తిచేసింది.
Jharkhand: శివరాత్రి సందర్భంగా అల్లర్లు.. హజారీబాగ్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ
శివరాత్రి పర్వదినం రోజున జార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లాలో మత ఘర్షణలు చెలరేగాయి.
Chhaava: తెలుగులో 'ఛావా' .. విడుదలకు గీతా ఆర్ట్స్ ప్లాన్!
రీసెంట్ టైమ్స్‌లో కళ తప్పిన హిందీ బాక్సాఫీస్‌కి తిరిగి విక్కీ కౌశల్ జోష్ ఇచ్చాడు. ఛావా సినిమాతో ఆయన అప్‌కమింగ్ హీరోలకు ఆశాకిరణంగా మారాడు.
New rules for Kota hostels: విద్యార్థుల ఆత్మహత్యలు నివారించడానికి.. కోట హాస్టళ్లకు కొత్త మార్గదర్శకాలు
ఉన్నత విద్యా కోచింగ్,ఉద్యోగాల కోసం ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్‌లోని కోటా నగరంలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి.
Universal Pension Scheme: భారతీయులందరికీ కొత్త 'యూనివర్సల్ పెన్షన్ స్కీమ్'.. కసరత్తు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం
భారతదేశంలోని ప్రతి ఒక్కరి కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
Zee Telugu : సినిమా, సీరియల్స్, షోలతో 'జీ తెలుగు' మళ్లీ సందడి చేసేందుకు సిద్ధం!
జీ తెలుగు వరుసగా సూపర్ హిట్ సినిమాలు, వినూత్న కాన్సెప్ట్‌లతో ఫిక్షన్, నాన్-ఫిక్షన్ షోల ద్వారా ప్రేక్షకులను అలరిస్తోంది.
Jammu Kashmir: రాజౌరిలో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి దారుణానికి ఒడిగట్టారు.సైనికులు ప్రయాణిస్తున్న వాహనంపై అకస్మాత్తుగా కాల్పులు ప్రారంభించారు.
MG Comet: ఎంజీ కామెట్ బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తన కామెట్ విద్యుత్ కారును బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్‌లో విడుదల చేసింది.
Plane crash: సూడాన్‌లో కూలిన సైనిక విమానం.. 46మందిమృతి
సూడాన్‌లో (Sudan) మంగళవారం ఘోర విమాన ప్రమాదం చోటుచేకుంది.
ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్.. మళ్లీ టాప్-5లోకి విరాట్ కోహ్లీ
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మళ్లీ టాప్-5లోకి ప్రవేశించాడు.
#NewsBytesExplainer: ట్రంప్ $5 మిలియన్ల 'గోల్డ్ కార్డ్'ఎంట్రీ.. భారతీయులపై దీని ప్రభావం ఎంత..?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంపన్నులను ఆకర్షించేందుకు గోల్డ్ కార్డ్ వీసా (Gold Card Visa)ను ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించారు.
Pakistan team: పతనదిశలో పాక్ క్రికెట్.. గట్టెక్కాలంటే టీమిండియా మోడలే పరిష్కారమా?
ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో పాకిస్థాన్ జట్టు పరిస్థితి చర్చనీయాంశంగా మారింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో బరిలోకి దిగినా ఆడిన మొదటి రెండు మ్యాచ్‌లలోనే ఓటమిని చవిచూసింది.
Lord Shiva: అక్బర్ కలలో శివుడు.. కలానౌర్ శివలింగం వెనుక ఉన్న నిజం ఇదే!
శివుణ్ని సాధారణంగా లింగరూపంలోనే భక్తులు పూజిస్తారు. దేవాలయాల్లో నిలువుగా ఉండే లింగాకారంలో పరమేశ్వరుడు భక్తులకు దర్శనమిస్తాడు.
USA: అసభ్యకరమైన సందేశాలకు వేదికగా ప్రభుత్వ చాట్ టూల్.. ఇంటెలిజెన్స్ అధికారులపై వేటు
అమెరికాలో 100 మందికి పైగా ఇంటెలిజెన్స్ అధికారులపై వేటు వేసేందుకు నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (NSA) డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ (Tulsi Gabbard) సిద్ధమయ్యారు.
Blood Moon: ఆకాశంలో మరో అద్భుతం.. ఎరుపు రంగులో చంద్రుడు.. బ్లడ్‌మూన్ ఎఫెక్ట్..! ఎప్పుడు,ఎక్కడ,ఎలా చూడాలంటే..?
ఆకాశంలో సూర్య గ్రహణం, చంద్రగ్రహణం ఏర్పడటం సహజం. అయితే, కొన్ని సందర్భాల్లో గ్రహణాల సమయంలో ఆశ్చర్యకరమైన ఘటనలు చోటుచేసుకుంటాయి.
Survey on Work From Home: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వర్క్ ఫ్రమ్ హోంపై రాష్ట్రవ్యాప్తంగా సర్వే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్‌ను ప్రోత్సహించే దిశగా కీలక అడుగు వేసింది.
Maha Kumbh Mela: మళ్ళీ వచ్చే మహా కుంభమేళాకి నీరు ఉండకపోవచ్చు.. ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్ చుక్
ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ మహాకుంభమేళా నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు.
Punjab Kings: ఐపీఎల్ 2025 కోసం కొత్త స్పాన్సర్.. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్‌తో చేతులు కలిపిన పంజాబ్ కింగ్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ పూర్తి డిజిటల్ బీమా ప్రొవైడర్ 'క్షేమ జనరల్ ఇన్సూరెన్స్' తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
Vallabaneni Vamshi: వల్లభనేని వంశీపై మరో మూడు కేసులు నమోదు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీకి మరో బిగ్ షాక్ తగిలింది.
UPI Lite: యూపీఐ లైట్‌లో నూతన మార్పులు.. నగదు ఉపసంహరణకు ఎన్‌పీసీఐ గ్రీన్ సిగ్నల్
చిన్న మొత్తాల్లో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన యూపీఐ లైట్ సేవల వినియోగం క్రమంగా పెరుగుతోంది.
Tvk First Anniversary: మహాబలిపురంలో టీవీకే వార్షికోత్సవ సభ.. విజయ్ పార్టీకి వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్
విజయ్ పార్టీ "తమిళగ వెట్రి కళగం" (టీవీకే) ఆవిర్భావ దినోత్సవం మహాబలిపురంలో జరుగనుంది.
Rebal Star : బ్రహ్మరాక్షసుడిగా ప్రభాస్.. మహాశివరాత్రి కానుకగా అఫీషియల్ అనౌన్స్‌మెంట్?
రాజు, రాముడు, రాక్షసుడు, బ్రహ్మరాక్షసుడు ఏ పాత్ర అయినా సరే, ప్రభాస్ కటౌట్‌కి సూపర్‌గా సరిపోతుంది.
PM Modi: మరోసారి రష్యా పర్యటనకు ప్రధాని మోదీ.. 'గ్రేట్ పేట్రియాటిక్ వార్' వార్షికోత్సవంలో పాల్గొనే అవకాశం
ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) మరోసారి రష్యా పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Samantha: నటనా నా ఫస్ట్ లవ్.. ఇక నుంచి విరామం లేదు! : సమంత
తమిళం, తెలుగు, హిందీ భాషల్లో భారీ ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్న స్టార్ నటి సమంత. కొంతకాలంగా కష్టకాలాన్ని ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే.
JMM:మహాకుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం.. కారు ట్రక్కును ఢీకొట్టడంతో జేఎంఎం ఎంపీ మహువా మజీకి గాయలు
మహాకుంభమేళా (Maha Kumbh) నుండి తిరిగి వస్తుండగా బుధవారం తెల్లవారుజామున జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రాజ్యసభ ఎంపీ మహువా మాజీ (Mahua Maji) వాహనం ప్రమాదానికి గురైంది.
Compulsory Telugu: తెలంగాణలో అన్ని పాఠశాలల్లో ఇక తెలుగు బోధన తప్పనిసరి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల్లో మాతృభాష బోధనపై కీలక నిర్ణయం తీసుకుంది.
SLBC Tunnel Collapse: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు కొనసాగుతోన్న సహాయక చర్యలు
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం (ఎస్‌ఎల్‌బీసీ)లో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు నిరంతరంగా కొనసాగుతున్నాయి.
Mahashivratri: శివలింగ అభిషేక రహస్యం.. లోకాలను రక్షించే మహాదేవునికి ఈ రోజు ఎందుకింత ప్రాముఖ్యం?
మహాశివరాత్రి పర్వదినాన్ని జగత్మంతా ఎంతో భక్తిశ్రద్ధలతో ఆచరిస్తుంది. 'ఓం నమశ్శివాయ' అనే పంచాక్షరీమంత్రాన్ని ఒక్కసారి ఉచ్ఛరిస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు.
Qatar Airways flight: పక్క సీట్లో మృతదేహంతో విమాన ప్రయాణం.. ఖతార్ ఎయిర్‌వేస్ లో జంటకు ఎదురైన అనుభవం
ఖతార్ ఎయిర్‌వేస్ విమానంలో తమ సీటు పక్కనే ఒక మృతదేహాన్ని ఉంచారని, దీని వల్ల ఎదురైన అనుభవాన్ని ఓ ఆస్ట్రేలియన్ జంట మీడియాకు వెల్లడించింది.
Canada: కెనడాతో విభేదాలు మరింత పెంచేందుకు అమెరికా యత్నాలు.. ఫైవ్ ఐస్ కూటమి నుండి సాగనంపేందుకు సన్నాహాలు
అమెరికా, కెనడా మధ్య విభేదాలు మరింత తీవ్రమవుతున్నట్లు తెలుస్తోంది.
Aadhi Pinisetty: నిక్కీతో విడాకులు? అసలు నిజం ఇదే: స్పందించిన ఆది పినిశెట్టి
టాలీవుడ్ హీరో ఆది పినిశెట్టి 'శబ్దం'తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు.
SIP Investment: మీ లక్ష్యం రూ.5 కోట్లు అయితే సిప్‌లో నెలకు ఈ మొత్తాన్ని పెట్టుబడి పెట్టాలి
చిన్న చిన్న పొదుపులతోనే గొప్ప సంపదను కూడబెట్టుకోవచ్చు. ఒక్కో రూపాయి పొదుపు చేస్తే వందలు అవుతాయి,తరువాత లక్షలు, చివరకు కోట్లకు చేరతాయి.
Nehru Zoo Park Ticket Price: పర్యాటకులకు బిగ్ షాక్.. హైదరాబాద్ జూపార్క్‌లో టికెట్, పార్కింగ్ ఛార్జీల పెంపు
హైదరాబాద్‌లోని నెహ్రూ జూపార్క్ సందర్శకులకు భారీ షాక్ ఎదురైంది. ప్రభుత్వం అన్ని రకాల టికెట్ ధరలను పెంచింది.
CM Revanth Reddy: ప్రధాని మోదీతో రేవంత్ రెడ్డి భేటీ.. ఈ అంశాలపై చర్చ
ప్రధాని నరేంద్ర మోదీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలుసుకున్నారు.
Tata Sierra: పూణేలోని FC రోడ్‌లో కొత్త టాటా సియెర్రా స్పైడ్ టెస్టింగ్.. ఫీచర్లు ఇవే..
టాటా మోటార్స్ ఐకానిక్ కారు సియెర్రా మళ్లీ పునరాగమనం చేయనుంది. ఇది ICE, EV ఫార్మాట్‌లలో అందుబాటులో ఉంటుంది. టాటా సియెర్రా 1991 - 2003 మధ్య ఉత్పత్తి చేయబడింది.
Donald Trump: ట్రంప్ పేరిట అమెరికాలో 250 డాలర్ల నోట్ల ముద్రణకు యత్నాలు
అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) జోరు కొనసాగుతూనే ఉంది.
ICC Champions Trophy 2025: ఐసీసీ టోర్నీలో భద్రతా సమస్య.. వంది మంది పోలీసులపై వేటు!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఆ జట్టు సెమీఫైనల్‌కు అర్హత పొందలేకపోయింది.
Copilot: కోపైలట్ వినియోగదారులకు ఉచితంగా అందుబాటులో మైక్రోసాఫ్ట్ వాయిస్,థింక్ డీప్ టూల్స్
మైక్రోసాఫ్ట్ తన Copilot AI అసిస్టెంట్‌లో కొన్ని ఫీచర్లను వినియోగదారులందరికీ ఉచితంగా అందించింది.
Telangana: ఎటిఎం కార్డు తరహాలో తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇక స్వైప్ చేస్తే చాలు!
తెలంగాణ ప్రభుత్వం లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు సిద్ధమైంది.
Infosys: ఇన్ఫోసిస్‌లో అర్హులైన ఉద్యోగుల వేతనాల పెంపునకు సంబంధించి లేఖలు జారీ.. 20% ఇంక్రిమెంట్!
ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ (Infosys) అర్హులైన ఉద్యోగులకు వేతనాల పెంపును (Salary Hike) ప్రకటించింది.
ICC Champions Trophy 2025: పాక్ క్రికెట్ పతనం.. బాబర్ అజామ్ నేతృత్వంపై మాజీ క్రికెటర్ల అసంతృప్తి
డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్థాన్‌కు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో వరుస పరాజయాలతో ఘోర నిరాశ ఎదురైంది.
xAI Grok: xAI గ్రోక్ 3 కోసం వాయిస్ ఇంటరాక్షన్ మోడ్
xAI దాని Grok 3 కృత్రిమ మేధస్సు (AI) మోడల్ కోసం కొత్త వాయిస్ ఇంటరాక్షన్ మోడ్‌ను ప్రారంభించింది, ఇది AIతో మాట్లాడటానికి అనుమతిస్తుంది.
Arvind Kejriwal:అరవింద్ కేజ్రీవాల్ రాజ్యసభ బాట?.. పంజాబ్ కాంగ్రెస్ నేత బజ్వా ఆరోపణ
దిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ గురించి ఆసక్తికరమైన రాజకీయ పరిణామాలు వెలుగులోకి వస్తున్నాయి.
Nandipet: మహాశివరాత్రి ప్రత్యేకం.. 9 అంతస్తుల గోపురం, నవనాథుల మహిమ
నిజామాబాద్ జిల్లా నందిపేట్‌లోని నవనాథుల స్తూపం మహాశివరాత్రి సందర్భంగా విశేషంగా ముస్తాబైంది.
Elon Musk: నన్ను చంపాలని డెమోక్రట్లు చూస్తున్నారు.. ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలో ఉన్న సమయంలో, ప్రపంచ ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
Telugu actors as Lord Shiva : తెలుగు సినీ పరిశ్రమలో శివుడిగా మెప్పించిన నటులు వీరే!
తెలుగు ప్రేక్షకులకు శ్రీకృష్ణుడు, రాముడు, శివుడు అనగానే సీనియర్ ఎన్టీఆర్ గుర్తొస్తారు.
Free Driving Classes: మహిళలకు జిల్లాలవారీగా ఆటో, కారు డ్రైవింగ్ కేంద్రాలు ఏర్పాటు
తెలంగాణలోని నిరుద్యోగ మహిళలకు ఉమెన్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా ఎలక్ట్రిక్ ఆటో డ్రైవింగ్, టూ వీలర్ డ్రైవింగ్ ఉచితంగా నేర్పిస్తున్నారు.
Champions Trophy: ఇంగ్లాండ్‌కు లక్కీ బ్రేక్ - ఆఫ్గానిస్థాన్‌కు సెమీస్ ఆశలు సజీవం!
ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నీ ఉత్కంఠభరితంగా సాగుతోంది. గ్రూప్-బి నుంచి సెమీఫైనల్‌కు చేరే జట్లపై ఇంకా స్పష్టత రాలేదు.
Pollution: హైదరాబాద్ నగరంలో పెరిగిన వాయు కాలుష్యం.. టీజీఎస్‌పీసీబీ హెచ్చరిక
హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యం పెరిగిపోతుండటంతో ఇది తీవ్రమైన సమస్యగా మారుతోంది.
Congo: కాంగో దేశంలో మరో కొత్త మహమ్మారి.. వైరస్ సోకిన కేవలం 48 గంటల్లోనే 50 మందికిపైగా మృతి
కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిన కొన్నేళ్లకే, కాంగోలో మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది.
AJTIH : అదిరే మాస్ లుక్‌లో అజిత్.. 'గుడ్ బ్యాడ్ అగ్లీ' టీజర్ డేట్ ఫిక్స్!
కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'గుడ్ బ్యాడ్ అగ్లీ'.
US flight Video: విమానం ల్యాండ్ అవుతుండగా రన్‌వేపై అడ్డంగా మరో జెట్.. తప్పిన ప్రమాదం
అమెరికా షికాగో మిడ్‌వే అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది.
Kumbh Mela: హర హర మహాదేవ్ నినాదాలతో మార్మోగుతున్న కుంభమేళా ఘాట్లు!
ప్రయాగ్‌రాజ్‌లో వైభవంగా ప్రారంభమైన మహాకుంభమేళా భక్తులతో కిటకిటలాడుతోంది. జనవరి 13న ప్రారంభమైన ఈ మహా ఆధ్యాత్మిక ఉత్సవం నేటితో ముగియనుంది.
ATLAS: 'అట్లాస్' రూపకల్పనలో నిర్లక్ష్యంపై సీఎం ఆగ్రహం.. బాధ్యులైన పదిమందికిపైగా అధికారులపై చర్యలకు ఆదేశం!
తెలంగాణ రాష్ట్ర గణాంక సారాంశం (అట్లాస్) రూపకల్పనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
Thandai: శివరాత్రి ఉపవాసం సమయంలో ఆకలిగా అనిపిస్తుందా? శక్తి కావాలంటే ఈ తాండై పానీయం తాగండి!
మహా శివరాత్రి రోజున ఎంతో మంది భక్తులు ఉపవాసం పాటిస్తారు. ఉపవాస సమయంలో కొన్ని రకాల పండ్లు, పానీయాలు తీసుకోవచ్చు.
Chandrababu: మే నెలలో తల్లికి వందనం.. బడులు తెరిచే నాటికి టీచర్ పోస్టుల భర్తీ
''కేంద్ర ప్రభుత్వ సహాయంతో,ఆర్థికంగా కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని మెల్లగా గాడిలో పెడుతున్నాం. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తాం.
Gold Card Visa: డొనాల్డ్ ట్రంప్ మరో కీలక ప్రకటన.. సంపన్న వలసదారుల కోసం 'గోల్డ్ కార్డ్' వీసా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసలపై కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
Tamilnadu: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రమాదంలో ఐదుగురు సజీవదహనం
తమిళనాడులో తీవ్ర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున కరూర్ జిల్లా కుళితలైలో, కరూర్-తిరుచ్చి జాతీయ రహదారిపై బస్సు, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి.
SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్.. పైకప్పు కూలినచోట 70% బురద, 30% నీళ్లు
ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో పైకప్పు కూలిన ప్రదేశం తీవ్రమైన ఊబిలా మారింది.
DOGE: ఎలాన్ మస్క్‌కు షాక్.. డోజ్‌లో పని చేస్తున్న 21 మంది సివిల్ సర్వీస్ ఉద్యోగులు మూకుమ్మడి రాజీనామా
ఫెడరల్ ఉద్యోగుల తొలగింపులో భాగస్వామ్యం కావడానికి మేము సిద్ధంగా లేమని ప్రకటిస్తూ, ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్ సంస్థలో పనిచేస్తున్న 21 మంది సివిల్ సర్వీస్ ఉద్యోగులు మంగళవారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు.