24 Feb 2025

AP Fiber Net: ఏపీ ఫైబర్ నెట్  ఛైర్మన్‌ పదవికి జీవీ రెడ్డి రాజీనామా

ఏపీ ఫైబర్‌నెట్‌ ఛైర్మన్‌ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేశారు.వ్యక్తిగత కారణాలతో ఫైబర్‌నెట్‌ ఛైర్మన్‌ పదవితో పాటు తెదేపా ప్రాథమిక సభ్యత్వం,అలాగే పార్టీ జాతీయ అధికార ప్రతినిధి హోదా నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు.

Laila OTT: ఓటీటీ లోకి విశ్వక్ సేన్ లైలా.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

గత ఏడాది విశ్వక్ సేన్ మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గామి,గ్యాంగ్స్ ఆఫ్ గోదారి, మెకానిక్ రాకీ.

Anumpamkher: నా X ఖాతా ఎందుకు లాక్ అయ్యింది..?: ఎలాన్‌ మస్క్‌ను ప్రశ్నించిన అనుపమ్‌ ఖేర్‌

బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌(Anupam Kher)ఎక్స్‌ ఖాతా కొంతకాలం పాటు లాక్‌ అయింది.

Skoda Kodiaq: భారత మార్కెట్‌లోకి త్వరలో స్కోడా కోడియాక్‌ SUV..

ప్రముఖ చెక్ ఆటోమేకర్ స్కోడా భారత మార్కెట్‌లోకి కొత్త SUVని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది.

Sambhal Mosque: ASI అనుమతి లేకుండా సంభాల్ మసీదులో  ఎలాంటి పనులు జరగకూడదు: జిల్లా మేజిస్ట్రేట్

గత ఏడాది నవంబర్‌లో ఉద్రిక్తతలకు కేంద్రబిందువుగా మారిన ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభాల్ "షాహీ జామా మసీదు" మరోసారి వార్తల్లో నిలిచింది.

#NewsBytesExplainer: SLBC సొరంగం వద్దకు ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌! వీళ్లు ఏం చేస్తారు? 

నాగర్‌కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం ఎడమ బ్రాంచ్ కాలువ (SLBC)లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

Stock Market: మార్కెట్‌ను వదలని ట్రంప్ భయం.. భారీ నష్టాలతో ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్‌పై ట్రంప్ ప్రకటించిన వాణిజ్య యుద్ధ భయం ప్రభావం చూపిస్తోంది.

Delhi speaker: ఢిల్లీ స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే విజేందర్‌ గుప్తా 

దిల్లీ రాజకీయ పరిణామాల్లో ముందుగా ఊహించినట్లుగానే,బీజేపీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తాకు అసెంబ్లీ స్పీకర్ పదవి లభించింది.

Hari Hara Veeramallu: 'కొల్లగొట్టినాదిరో' 'హరిహర వీరమల్లు' నుంచి సాంగ్ రిలీజ్‌

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే అభిమానులకు విపరీతమైన క్రేజ్.

Vallabhaneni Vamsi: వంశీకి షాకిచ్చిన కోర్టు.. మూడు రోజుల పాటు కస్టడీకి కోర్టు నిర్ణయం

ఏపీ రాజకీయాల్లో ఒక రేంజ్ లో హవా కొనసాగించిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చుక్కలు కనిపిస్తున్నాయి.

MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల  

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.

Vidaamuyarchi: ఓటీటీలోకి అజిత్‌ లేటెస్ట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ పట్టుదల'.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

అజిత్ కుమార్ (Ajith Kumar) ప్రధాన పాత్రలో మాగిజ్ తిరుమనేని దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'విదాముయార్చి' (Vidaamuyarchi).

Pawan Kalyan: ఫిక్స్‌ అయిపోండి.. రాబోయే ఐదేళ్లూ వైసిపికి ప్రతిపక్ష హోదా రాదు : పవన్‌ కళ్యాణ్ 

ప్రతిపక్ష హోదా అడిగితే ఇచ్చేది కాదని, ప్రజలు ఇస్తానే లభిస్తుందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ (Pawan Kalyan) స్పష్టం చేశారు.

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీకి హాజరయ్యే విదేశీయులను కిడ్నాప్ చేయడానికి ఐసిస్ స్కెచ్!.. భద్రతా దళాలకు పాక్ ఇంటెలిజెన్స్ హెచ్చరిక

పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీపై ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నట్లు సమాచారం అందింది.

Airtel-Apple: ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు హోమ్ ఆపిల్ టీవీ +, ఆపిల్ మ్యూజిక్  సేవలు.. ప్లాన్‌ల ధరలు ఇవే..! 

ప్రసిద్ధ టెలికాం సంస్థ ఎయిర్‌ టెల్‌ (Airtel) కస్టమర్లకు మరింత మెరుగైన కంటెంట్ సేవలను అందించేందుకు మరో కీలక ముందడుగు వేసింది.

Bangladesh: రాజకీయ పార్టీని ప్రారంభించనున్న బంగ్లాదేశ్ విద్యార్థులు 

బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేతలో ప్రధాన పాత్ర పోషించిన విద్యార్థి సమూహం త్వరలో ఓ కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనుంది.

Sensex, Nifty, SMIDs: వరుసగా స్టాక్ మార్కెట్ ఎందుకు పతనం అవుతోంది..? తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

గతేడాది అక్టోబర్‌లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్ల పతనం ఇప్పటికీ కొనసాగుతోంది.

Maruti Suzuki: 2030 నాటికి భారతదేశంలో నాలుగు EVలను ప్రారంభించే యోచనలో మారుతి సుజుకి.. 50% మార్కెట్ వాటానే లక్ష్యం 

ఇండియన్ ఆటో మొబైల్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

SLBC Tunnel Collapse: టన్నెల్‌లోకి 'ఆక్వా ఐ' పరికరాన్ని పంపించిన నేవీ 

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం (SLBC Tunnel) లో చిక్కుకున్న 8 మందిని గుర్తించే చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి.

Summer Indoor Plants: వేసవికాలంలో మీ ఇంటిని చల్లగా ఉంచేందుకు ఈ ఇండోర్ ప్లాంట్స్ ను పెంచుకోండి

ఇండోర్ ప్లాంట్స్ అంటే సూర్యకాంతి ఎక్కువగా రానిఇళ్లలో, ఆఫీసుల్లో లేదా ఇతర లోపలి ప్రదేశాలలో పెంచే మొక్కలు.

Apple: ఓపెన్ఏఐ చాట్‌జీపీటీ తర్వాత, ఆపిల్ త్వరలో గూగుల్ జెమినిని ఆపిల్ ఇంటిలిజెన్స్‌కు జోడించనుంది 

ఆపిల్ తన ఐఫోన్, iPad, Macలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లను మెరుగుపరచడానికి గూగుల్ జెమినిని ఉపయోగించవచ్చు.

Champions Trophy: భారత్ చేతిలో ఓడిన తర్వాత కూడా పాకిస్థాన్ సెమీ-ఫైనల్‌కు వెళ్లే అవకాశం..! ఎలా అంటే..

దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడగా, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను టీమిండియా 6 వికెట్ల తేడాతో మట్టికరిపించింది.

IAF: భారత వాయుసేనకు తేజస్‌ కష్టాలకు చెక్‌ .. హైలెవల్‌ ప్యానెల్‌ను ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం

ఒకవైపు వాయుసేనలో ఫైటర్‌ జెట్ల సంఖ్య తగ్గిపోతుంటే, హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హాల్‌) మాత్రం విమానాల ఉత్పత్తిపై నెమ్మదిగా స్పందిస్తోందని తెలుస్తోంది.

Delhi: ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. ప్రొటెం స్పీకర్‌గా అరవిందర్ ఎన్నిక

దిల్లీ అసెంబ్లీ తొలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. 27 సంవత్సరాల విరామం తర్వాత ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికారంలోకి వచ్చింది.

Ap Assembly Session: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. వైసీపీ ఆందోళన.. సమావేశాల బహిష్కరణ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగిస్తున్నారు.

HIT 3 Teaser: 'హిట్-3' టీజర్ వచ్చేసింది.. లాఠీ ఝుళిపించిన అర్జున్‌ సర్కార్‌.

ఇప్పటివరకు విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ సూపర్ హిట్ ఫ్రాంచైజీ సినిమాల్లో 'హిట్' చిత్రాలకు బ్లాక్‌బస్టర్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే.

Summer: వేస‌వి తాపం నుంచి ఉప‌శ‌మ‌నం పొందడానికి.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..  

వేసవి కాలం వచ్చేసింది. ఇంకా పూర్తిగా ఎండాకాలం ప్రారంభం కాకపోయినా, పగటి ఉష్ణోగ్రతలు ప్రజలను తీవ్రంగా వేధిస్తున్నాయి.

Maha Kumbh:మహా కుంభ్‌పై 'తప్పుదోవ పట్టించే' కంటెంట్‌ వ్యాప్తి.. 140 సోషల్‌ మీడియా అకౌంట్లపై కేసు నమోదు 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో (Prayagraj) జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక మహోత్సవం మహాకుంభమేళా (Maha Kumbh Mela) ఇంకో రెండు రోజుల్లో ముగియనుంది.

Hyderabad Metro: ఫ్యూచర్ సిటీకి మూడు వినూత్న మార్గాల్లో మెట్రో సేవలు.. 40 నిమిషాలే ప్రయాణం..

హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌ల తరువాత నాలుగో అతిపెద్ద నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.

USAID: 2,000 యూఎస్‌ ఎయిడ్‌ ఉద్యోగులపై ట్రంప్ వేటు 

అంతర్జాతీయ అభివృద్ధి కార్యక్రమాలు, మానవతా సహాయ నిధులను అందించడంలో కీలకమైన యూఎస్‌ ఎయిడ్‌ (USAID) నిధులను అమెరికా ప్రభుత్వం నిలిపివేసిన విషయం తెలిసిందే.

ICC Champions Trophy: నేడు ఛాంపియ‌న్స్ ట్రోఫీలో మ‌రో ఆస‌క్తిక‌ర పోరు! సెమీ-ఫైనల్ లక్ష్యంగా కివీస్ 

నేడు (సోమవారం) ఛాంపియన్స్ ట్రోఫీలో మరో ముఖ్యమైన మ్యాచ్ జరగనుంది, ఇందులో న్యూజిలాండ్, బంగ్లాదేశ్ తలపడతాయి.

Stock Market : నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్ సూచీలు..  

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి.

SLBC tunnel: అంతుచిక్కని ఆచూకీ.. కానరాని ఎనిమిది మంది జాడ.. సహాయక చర్యలు ముమ్మరం

సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మందిని రక్షించేందుకు చేపట్టిన ప్రయత్నాలు రెండవ రోజుకూ విఫలమయ్యాయి.

PM Modi: ఊబకాయంపై అవగాహన కల్పించేందుకు.. 10 మందిని నామినేట్‌ చేసిన ప్రధాని మోదీ

దేశంలో ఊబకాయం తీవ్రమైన సమస్యగా మారిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

AR Rahman: శుభవార్త చెప్పిన  స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ అర్ రెహమాన్  

ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకోవడం సాధారణంగా మారిపోయింది. బంధాలకు విలువ తగ్గిపోయిందా? లేక మనుషులే బంధాలను గౌరవించడం మానేశారా? అనేది ఒక అనుమానంగా మారింది.

New York to New Delhi: బాంబు బెదిరింపు.. రోమ్‌లో న్యూదిల్లీ విమానం ల్యాండింగ్ 

బాంబు బెదిరింపు కారణంగా అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన న్యూయార్క్‌-న్యూదిల్లీ (ఏఏ 292) విమానాన్ని రోమ్‌కు మళ్లించారు.

Pope Francis: పోప్ ఫ్రాన్సిస్‌ ఆరోగ్యంపై వాటికన్ కీలక ప్రకటన.. 

వాటికన్ పోప్ ఫ్రాన్సిస్ (88) ఆరోగ్యంపై కీలక ప్రకటన చేసింది. స్వల్పంగా కిడ్నీ సమస్య తలెత్తిందని, దీని కారణంగా ఆయన శరీరం చికిత్సకు పూర్తిగా స్పందించడం లేదని పేర్కొంది.

Andhra News: పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌.. ఫిబ్రవరి మూడో వారానికే 243 ఎంయూలకు చేరిన వినియోగం 

వేసవిలో విద్యుత్‌ కోతలు లేకుండా ఉండేందుకు ఇంధన శాఖ సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది.

Nasrallah: హిజ్బుల్లా నాయకుడు నస్రల్లా అంత్యక్రియలకు పోటెత్తిన జనం..  కిక్కిరిసిపోయిన బీరూట్ స్టేడియం

ఇరాన్‌ మద్దతుతో పనిచేస్తున్న హిజ్బుల్లా సంస్థకు చెందిన మాజీ ప్రధాన నేత హసన్‌ నస్రల్లా (64) అంత్యక్రియలకు వేలాది మంది ఆయన అనుచరులు, అభిమానులు తరలివచ్చారు.

America :అమెరికా వలసదారులతో ఢిల్లీలో ల్యాండ్ అయిన మరో విమానం 

అమెరికా పనామాకు బహిష్కరించిన 12 మంది భారతీయ పౌరులు ఆదివారం సాయంత్రం ఆ లాటిన్ అమెరికన్ దేశం నుండి భారతదేశానికి తిరిగి వచ్చారు.

AP Assembly: నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. 10 గంటలకు గవర్నర్‌ ప్రసంగం

ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

Tirumala: త్వరలో బ్రాండెడ్‌ హోటళ్ల ఏర్పాటుకు సిద్ధం.. టెండర్ల విధివిధానాలు ఖరారు

శ్రీవారి భక్తులకు ఉత్తమ నాణ్యత గల ఆహారం అందించేందుకు టీటీడీ విస్తృత చర్యలు చేపట్టింది.

23 Feb 2025

IND vs PAK: శతకొట్టిన విరాట్ కోహ్లీ.. పాక్‌పై టీమిండియా ఘన విజయం

దుబాయ్ వేదికగా ఇవాళ టీమిండియా, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి.

Chiranjeevi: దుబాయ్ స్టేడియంలో చిరంజీవి.. హై వోల్టేజ్ మ్యాచ్‌ను ఆస్వాదిస్తున్న మెగాస్టార్ 

క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ ఘనంగా ప్రారంభమైంది.

IND vs PAK: విజృంభించిన బౌలర్లు.. టీమిండియా ముందు స్వల్ప లక్ష్యం

దుబాయ్ వేదికగా ఇవాళ టీమిండియా, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో మొదట టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.

AICC Meeting: కాంగ్రెస్ భవిష్యత్ కార్యాచరణ కోసం ఏఐసీసీ కీలక భేటీ

కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశాలకు గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదిక కానుంది.

PM Modi: కుంభమేళాపై విపక్షాల విద్వేషపూరిత వ్యాఖ్యలు.. ప్రధాని మోదీ కౌంటర్

మహాకుంభమేళాను ఎగతాళి చేసిన ప్రతిపక్ష నేతలపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Sudeep : హీరోయిన్‌గా వెండితెర ఎంట్రీకి సిద్ధమైన స్టార్ హీరో కూతురు!

శాండిల్‌వుడ్ స్టార్ హీరో కిచ్చ సుదీప్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన ఎంతో దగ్గరైన నటుడు.

Telangana: తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లకు గ్రీన్ సిగ్నల్!

తెలంగాణ ప్రభుత్వం మద్యం బ్రాండ్లకు సంబంధించిన కొత్త విధానానికి ఆమోదం తెలిపింది. ఈ మేరకు తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీబీసీఎల్) కొత్త కంపెనీల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది.

Vishvambhara : మెగాఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'విశ్వంభర' ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ లాక్! 

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 'బోళా శంకర్' సినిమా తర్వాత గ్యాప్ తీసుకుని, ఈసారి పెద్ద హిట్‌తో తిరిగి రావాలని సంకల్పించారు.

Pakistan - Bangladesh: 53 ఏళ్ల తర్వాత పాక్-బంగ్లా మధ్య ప్రత్యక్ష వాణిజ్యం ప్రారంభం

షేక్ హసీనా పదవి కోల్పోయిన తర్వాత, బంగ్లాదేశ్‌ విదేశాంగ విధానంలో యూనస్‌ నేతృత్వంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.

Atishi: దిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఆతిశీ ఏకగ్రీవంగా ఎన్నిక.. తొలిసారి ఓ మహిళ బాధ్యతలు స్వీకరణ

దిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి ఆతిశీని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

YS Jagan: రేపటి అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు సిద్ధం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు గవర్నర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్నారు.

Mohammed Shami: భారత జట్టుకు బ్యాడ్‌న్యూస్.. మైదానాన్ని వీడిన స్టార్ బౌలర్

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో భారత స్టార్ బౌలర్ మహ్మద్ షమీ మైదానాన్ని వీడారు.

IND vs PAK: భారత్ గెలవాలి.. కుంభమేళాలలో ప్రత్యేక పూజలు

దుబాయ్ వేదికగా జరగనున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. టీమిండియా విజయం కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

Aadit Palicha: క్విక్ కామర్స్‌లో కొత్త రికార్డు.. రోజుకు లక్ష ఆర్డర్ల మార్క్‌ను క్రాస్ చేసిన జెప్టో కేఫ్

ప్రఖ్యాత క్విక్ కామర్స్ సంస్థ జెప్టో రోజువారీ ఆర్డర్ల సంఖ్యలో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ప్రత్యేకంగా కేఫ్ ఆఫరింగ్స్ కోసం ప్రవేశపెట్టిన 'జెప్టో కేఫ్' సేవలు కూడా వేగంగా విస్తరిస్తున్నాయి.

IND vs PAK: పాకిస్థాన్‌తో హైఓల్టేజ్ మ్యాచ్.. టాస్ ఓడిపోయిన టీమిండియా

ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా ఇవాళ దుబాయ్‌ వేదికగా పాకిస్థాన్, భారత జట్లు తలపడనున్నాయి.

MAD Square : 'మ్యాడ్ స్క్వేర్' టీజర్ వచ్చేస్తోంది.. విడుదల తేదీ ఖరారు!

వినోదాత్మక చిత్రం 'మ్యాడ్' 2023లో విడుదలై ఘనవిజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే.

Meloni: లిబరల్స్‌ కుట్రలు నడవవు.. ఇటలీ ప్రధాని మెలోనీ ఘాటు వ్యాఖ్యలు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న లిబరల్స్‌ కపటత్వంతో వ్యవహరిస్తున్నారని ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తీవ్ర విమర్శలు చేశారు.

Mazaka: రీతూ వర్మ, సందీప్ కిషన్ జోడి.. 'మజాకా' ట్రైలర్ అదిరిపోయిందిగా!

నటుడు సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'మజాకా'.

PM Modi: ఏఐతో భారత్ పురోగతి: మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ

దేశంలో కృత్రిమ మేధ వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఈ సాంకేతికతను మరింత వినియోగించి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు.

Ritu Verma: కథ డిమాండ్‌ చేస్తే ముద్దు సీన్స్‌ చేస్తా: రీతూ వర్మ

'మజాకా'తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి నటి రీతూ వర్మ సిద్ధమవుతున్నారు.

Yadagirigutta : యాదగిరిగుట్టలో స్వర్ణ శోభ.. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విమాన గోపుర ఆవిష్కరణ

తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో స్వర్ణ విమాన గోపురం ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు.

SLBC Tunnel: టన్నెల్‌లో చిక్కుకున్న 8 మంది కోసం కొనసాగుస్తున్న గాలింపు.. కుటుంబ సభ్యుల్లో పెరుగుతున్న ఆందోళన 

శ్రీశైలం ఎడమగట్టు ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాదం ఉత్కంఠను పెంచుతోంది.

Naga Chaitanya: హైదరాబాద్ చైల్డ్ కేర్ సెంటర్‌లో చై-శోభిత సందడి!

నాగ చైతన్య, శోభిత తమ సహృదయాన్ని చాటుకున్నారు. ఈ జంట వివాహం అనంతరం కొన్ని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, ఎవరి వ్యాఖ్యలకూ స్పందించకుండా తమ జీవితాన్ని తమదైనంగా కొనసాగిస్తున్నారు.

Nishant Kumar: పాలిటిక్స్‌లోకి నిషాంత్‌ కుమార్‌..? తేజస్వి యాదవ్‌ ఏమన్నారంటే!

బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ కుమారుడు నిషాంత్‌ కుమార్‌ రాజకీయాల్లోకి రావాలని భావిస్తే, అది సంతోషకరమని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ అన్నారు.

Trump: భారత ఎన్నికలపై అమెరికా నిధుల ప్రభావం? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

భారత రాజకీయాల్లో అమెరికా జోక్యం వివాదాస్పదంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

Ajith Kumar: హీరో అజిత్‌కు పెను ప్రమాదం.. రేసింగ్ ట్రాక్‌పై పల్టీలు కొట్టిన కారు!

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్‌కు పెను ప్రమాదం తప్పింది. స్పెయిన్‌లో రేసింగ్ సందర్భంగా ఆయన కారు ప్రమాదానికి గురైంది. మరో కారును తప్పించే క్రమంలో వాహనం అదుపుతప్పి ట్రాక్‌పై పల్టీలు కొట్టింది.

Gold Rate: బంగారం రేటు పైపైకి.. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు ఇలా!

అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం గోల్డ్ రేటు రికార్డు స్థాయిలను అందుకుంటుండగా, మరికొన్ని రోజుల్లో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.90,000 మార్కును దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి.

IND vs PAK:నేడు భారత్, పాక్ హైవోల్టేజ్ మ్యాచ్.. ఎవరు పైచేయి సాధిస్తారో?

అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్లో టీమిండియా ఆధిపత్యం కొనసాగిస్తోంది. పాకిస్థాన్‌పై కొన్ని సంవత్సరాలుగా భారత్ విజయ పరంపర కొనసాగుతూనే ఉంది.

Toyota: జపాన్‌లో టయోటా 'టెస్ట్ సిటీ'.. భవిష్యత్తు టెక్నాలజీకి నూతన వేదిక

ఆటో మొబైల్‌ దిగ్గజం టయోటా జపాన్‌లో అద్భుతంగా ఒక 'టెస్ట్ సిటీ' నిర్మిస్తోంది.

SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం.. ముమ్మరంగా సహాయక చర్యలు

ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గంలో సహాయక చర్యలు పూర్తిస్థాయిలో కొనసాగుతున్నాయి.

Amaravati: ఓఆర్‌ఆర్‌ భూసేకరణలో వేగం.. అమరావతి ప్రగతి దిశగా కీలక అడుగు

రాజధాని అమరావతికి ప్రధాన అభివృద్ధి ప్రాజెక్టుగా నిలిచే ఓఆర్‌ఆర్‌ (అమరావతి ఔటర్‌ రింగ్‌రోడ్‌) నిర్మాణం పురోగమిస్తోంది.