LOADING...

19 Feb 2025


Guntur: జగన్‌ సహా మరో 8మంది వైసీపీ నేతలపై కేసు నమోదు

మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌ సహా మరో ఎనిమిది మంది వైసీపీ నేతలపై గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయింది.

ICC Champions Trophy: ఛాంపియన్స్‌ ట్రోఫీ.. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చేతిలో చిత్తైన పాకిస్థాన్‌ 

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ (ICC Champions Trophy) తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ పైచేయి సాధించింది.

Delhi Cm: దిల్లీ నూతన సీఎం గా రేఖా గుప్తా ఎన్నిక.. ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం 

దిల్లీలో నెలకొన్న రాజకీయ ఉత్కంఠకు ముగింపు పలుకుతూ, బీజేపీ ఎమ్మెల్యేలు రేఖా గుప్తాను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు.

ICC Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి సమరానికి టీమిండియా సిద్ధం.. బంగ్లాపై ఆ ఆధిపత్యం కొనసాగేనా..? 

టీమిండియా ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 సమరానికి సిద్ధమైంది. టోర్నమెంట్‌లో తన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఎదుర్కోనుంది.

Job Fair: నిరుద్యోగులకు శుభవార్త.. ఈ నెల 21న మినీ జాబ్ మేళా.. ఎక్కడంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు, యువతలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు APSSDC ఆధ్వర్యంలో ఉద్యోగ,ఉపాధి అవకాశాలను అందిస్తోంది.

BattRE LOEV Plus: BattRE LOEV+ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్.. సింగిల్ ఛార్జ్ తో 90KM రేంజ్

ఈరోజుల్లో పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో,ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది.

Karnataka: కర్ణాటక మెడికల్ కాలేజీలో ర్యాగింగ్‌.. కాశ్మీరీ విద్యార్థిని కొట్టిన సీనియర్లు

మరో మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. జమ్ముకశ్మీర్‌కు చెందిన ఒక జూనియర్ విద్యార్థిపై సీనియర్లు దాడి చేశారు.

Delhi Railway Station stampede: దిల్లీలో తొక్కిసలాట ఘటనపై కోర్టు ప్రశ్న.. అన్ని ఎక్కువ టికెట్లు ఎందుకు అమ్మారు..?

దేశ రాజధాని రైల్వేస్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై (Delhi Railway Station stampede) కేంద్రం, భారతీయ రైల్వేపై దిల్లీ హైకోర్టు బుధవారం తీవ్రంగా స్పందించింది.

CM Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్ధ రామయ్యకు భారీ ఊరట.. ముడా కుంభకోణం కేసులో లోకాయుక్త క్లీన్ చిట్ 

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ముడా కేసులో భారీ ఊరట లభించింది.

KCR: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం.. వందశాతం మళ్లీ అధికారంలోకి వస్తాం..

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాటాలు చేపట్టాలని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పార్టీ నాయకత్వానికి సూచించారు.

Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు ..సెన్సెక్స్ 28 పాయింట్లు, నిఫ్టీ 12 పాయింట్లు చొప్పున నష్టం 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్థిరంగా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల ప్రభావంతో ఉదయం నష్టాలతో ప్రారంభమైన ట్రేడింగ్‌ ఒడిదొడుకులకు లోనైంది.

Yogi Adityanath: సంగం నీరు తాగేందుకు అనుకూలంగా ఉన్నాయి: యోగి ఆదిత్యనాథ్‌

ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద మహాకుంభమేళా జరుగుతున్ననేపథ్యంలో,భక్తులు గత నెల నుంచే పవిత్ర స్నానాలు చేస్తోన్న విషయం విదితమే.

Chandrababu: మిర్చి రైతుల కోసం కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు లేఖ

ఆంధ్రప్రదేశ్‌లోని మిర్చి రైతుల పరిస్థితిని మెరుగుపరిచేందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

Elon Musk: గ్రోక్‌ 3 ఏఐ మోడల్‌ విడుదల తర్వాత.. ప్రీమియం+ ప్లాన్ ధరల్ని పెంచిన 'ఎక్స్‌' 

ఎలాన్ మస్క్ నేతృత్వంలోని సామాజిక మాధ్యమం'ఎక్స్' తన ప్రీమియం ప్లస్‌ (Premium+) సబ్‌స్క్రిప్షన్‌ ధరలను భారత్‌లో పెంచింది.

ICC ODI Rankings: వన్డేల్లో నంబర్‌వన్‌ బ్యాటర్‌ గా శుభ్‌మన్‌ గిల్.. టాప్‌-10లో ఉన్న మనోళ్లు వీరే..

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ICC)వన్డే ర్యాంకింగ్స్‌లో భారత ఓపెనర్ శుభమన్ గిల్ అగ్రస్థానాన్ని అందుకున్నాడు.

Champions Trophy: చాంపియ‌న్స్ ట్రోఫీ ఫ‌స్ట్ మ్యాచ్‌.. టాస్ గెలిచిన పాకిస్థాన్.. న్యూజిలాండ్ ఫ‌స్ట్ బ్యాటింగ్ 

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు పాకిస్థాన్‌, న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరుగుతోంది.

Donald Trump: మోదీ ఏదో చెప్పబోయారు... కానీ నేను టారిఫ్‌ల విషయంలో మినహాయింపు లేదని స్పష్టంగా చెప్పాను: ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మాట్లాడుతూ,టారిఫ్‌ల విషయంలో ఎలాంటి మినహాయింపు ఉండదని ప్రధాని నరేంద్ర మోదీకి తాను స్పష్టంగా వెల్లడించానని తెలిపారు.

Apple iPhone SE 4: ఐఫోన్‌ SE 4 లాంచ్ : ధర, ఫీచర్లు, మరిన్ని వివరాలు!

ఆపిల్ సంస్థ తన కొత్త iPhone SE 4 విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

LIC: స్టాక్ మార్కెట్ ప్రభావం.. ఎల్‌ఐసీ పెట్టుబడుల్లో ₹84 వేల కోట్ల నష్టం

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా తమ విలువను కోల్పోయాయి.గరిష్ట స్థాయుల నుంచి 10 శాతానికి పైగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Hit 3: నాని "హిట్ 3" ట్రీట్‌కు డేట్ ఫిక్స్! 

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రాల్లో ఒకటైన సాలిడ్ యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ "హిట్ 3". ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Aparajita Plant: ఇంట్లో శంఖు పూల ముక్కను పెంచడం వల్ల కలిగే లాభాలు, నష్టాలు ఇవే..

ఇళ్లలో సాధారణంగా కనిపించే కొన్ని ప్రత్యేక మొక్కల్లో అపరాజిత మొక్క(శంఖు పుష్పి) కూడా ఒకటి.

Flood Relief Fund: 5 రాష్ట్రాలకు కేంద్రం నిధులు.. ఏపీ, తెలంగాణకు ఎంతంటే..?

గత ఏడాది చోటుచేసుకున్న విపత్తులు, వరదాల కారణంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు (ఫిబ్రవరి 19) అదనపు సహాయ నిధులను ప్రకటించింది.

India-Pakistan: జెఇఎమ్ వంటి గ్రూపుల ద్వారా పాకిస్థాన్ చేసిన ఉగ్రవాద చర్యలకు మేము బాధితులం: భారత్‌

అంతర్జాతీయ వేదికలపై భారత్‌పై విమర్శలు చేయడం పాకిస్థాన్‌కు అలవాటుగా మారింది.

Water Plants: నీటిలోనే పెరిగే తొమ్మిది రకాల మొక్కలు - ఇంట్లో అందంగా పెంచుకోవచ్చు 

మొక్కల పెరుగుదలకు మట్టి, నీరు అత్యవసరమైనవి. నగర జీవనశైలిలో, అపార్ట్‌మెంట్లలో నివసించే చాలామందికి మట్టితో మొక్కలు పెంచడం కష్టంగా మారిపోతుంది

Tgsrtc : విజయవాడ రూట్ లో ప్రయాణించే ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ 

విజయవాడ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్తను ప్రకటించింది.

Telsa: ఏప్రిల్ నుండి భారత్‌లో దిగుమతి చేసుకున్నటెస్లా EVల విక్రయం..!

అమెరికా ఈవీ దిగ్గజం టెస్లా భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

2025 TVS Ronin: భారతదేశంలో లాంచ్ అయ్యిన TVS రోనిన్ 2025 ఎడిషన్‌ .. ధర రూ. 1.35 లక్షలు 

టీవీఎస్ మోటార్ కంపెనీ తమ 225 సీసీ మోటార్‌సైకిల్ 'రోనిన్'కు నూతన 2025 ఎడిషన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది.

Muhammad Yunus: బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తానంటూ హసీనా ప్రతిజ్ఞ.. విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధంగాఉండమన్న యూనస్‌ ప్రభుత్వం  

బంగ్లాదేశ్‌ దేశ తాత్కాలిక ప్రభుత్వంపై మాజీ ప్రధాని షేక్ హసీనా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

Summer Health Tips: ఎండాకాలంలో ఈ 5 జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యం..

ఎండాకాలం సంవత్సరంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే కాలం.ఈ కాలంలో శరీరంపై తీవ్ర ప్రభావాలు పడే అవకాశం ఉంది.

Google Chrome: గూగుల్ క్రోమ్ యూజర్లకు అలెర్ట్ జారీ చేసిన భారత ప్రభుత్వం 

భారత ప్రభుత్వం గూగుల్ క్రోమ్ వినియోగదారులకు భారీ భద్రతా ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది.

AjithKumar: 25 ఏళ్ళ తర్వాత తిరిగి తెరపై కనిపించబోతున్న బ్యూటిఫుల్ జంట.. 

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ అభిమానుల సంఖ్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Al-Thani family: గోల్డెన్ ప్యాలెస్,$400 మిలియన్ యాచ్,మూడు జెట్‌లు:  కళ్లు చెదిరేలా ఖతర్ పాలకుడి సంపద 

అధికారిక పర్యటనలో భాగంగా భారత్‌కు వచ్చిన ఖతార్ (Qatar) అమీర్‌ షేక్‌ తమీమ్‌ బిన్‌ హమద్‌ అల్‌థానీకి విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆత్మీయ స్వాగతం పలికారు.

Gyanesh Kumar: సీఈసీగా బాధ్యతలు స్వీకరించిన జ్ఞానేష్ కుమార్.. ఈ ఏడాది చివరిలో బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు

భారత దేశ కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు.

Delhi New CM: రేపే ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారం.. నేటి సాయంత్రం సీఎం పేరు ప్రకటన

దిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా గురువారం ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

'Bharat Jodo Vivah': భారత్ జోడో పోస్టర్ లా భారత్ జోడో వివాహ ఆహ్వాన పత్రిక..

భారత్ జోడో యాత్ర పేరుతో రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారు.

Champions Trophy: వివాదానికి పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ముగింపు.. ఆ స్టేడియంలో భారత జెండా

పాకిస్థాన్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది.

Trump-Musk: అంతరిక్ష సంబంధిత ప్రభుత్వ నిర్ణయాల్లో మస్క్ జోక్యం ఉండదు: ట్రంప్  

రెండోసారి అధ్యక్ష పదవిని చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన ప్రభుత్వంలో ప్రపంచ ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్‌ (Elon Musk) కు కీలక బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.

Supreme Court: సీఈసీ నియామకంపై దాఖలైన పిటిషన్లు.. నేడు విచారించనున్న సుప్రీం

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్‌ నియామకాన్ని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

PVR Inox: పీవీఆర్‌ ఐనాక్స్‌పై దావా.. నష్టపరిహారాన్ని చెల్లించాలన్న కోర్టు 

తన సమయాన్ని వృథా చేశారనే కారణంతో పీవీఆర్‌ ఐనాక్స్‌ (PVR Inox), బుక్‌మై షోపై దావా వేసిన వ్యక్తికి రూ. 65,000 నష్టపరిహారం చెల్లించాలని వినియోగదారుల కమిషన్‌ తీర్పు వెల్లడించింది.

Stock Market : నష్టాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించిన స్టాక్‌ మార్కెట్ సూచీలు.. 

స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడంతో సూచీలు ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి.

National Highway 165 Update: ఏపీలో మరో నేషనల్ హైవే.. భీమవరం బైపాస్‌కు లైన్ క్లియర్ 

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం రహదారుల అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించింది.

Rc 16: RC16 పై బుచ్చిబాబు ఆసక్తికర కామెంట్‌.. ఆ అవసరం రాదు 

రామ్ చరణ్ ప్రధానపాత్రలో, దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న సినిమాపై అందరికీ తెలిసిందే.

IMD Warning: పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..హెచ్చరించిన వాతావరణ శాఖ

భారత వాతావరణ శాఖ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించింది.

USA: పనామా హోటల్‌లో భారతీయులతో సహా దాదాపు 300 మంది అక్రమ వలసదారులు 

అమెరికా (USA) నుంచి తరలిస్తున్న భారతీయులు (Indian Migrants) సహా వివిధ దేశాల అక్రమ వలసదారులను తమ దేశంలోకి అనుమతిస్తున్నట్లు పనామా (Panama) ప్రకటించింది.

Trump: ఆ దేశానికి నిధులు ఇవ్వాల్సిన పనిలేదు.. డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు.. 

అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో వ్యయాన్ని నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన డోజ్‌ (DOGE) విభాగం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రస్తుతం తీవ్ర వివాదాస్పదంగా మారాయి.

champions trophy 2025: నేటి నుంచే ఛాంపియన్స్‌ ట్రోఫీ.. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ × కివీస్‌

వన్డేల్లోప్రపంచకప్ తర్వాత అత్యంత ఉత్కంఠభరితంగా మారనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి రంగం సిద్ధమైంది..

Nadendla Manohar: రైతు సేవా కేంద్రాలు, రైస్‌మిల్లుల మధ్య ధాన్యం తేమ శాతంలో తేడా వస్తే చర్యలు: నాదెండ్ల మనోహర్‌ 

రైతు సేవా కేంద్రాలు,రైస్‌మిల్లుల మధ్య ధాన్యం తేమ శాతంలో వ్యత్యాసం వస్తే తగిన చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

Chandrababu: ఆక్వా రైతులకు బ్యాంకు రుణాలు - ప్రైవేట్ అప్పుల అవసరం ఉండకుండా చూస్తాం: సీఎం చంద్రబాబు 

ఆక్వా రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని, ప్రైవేట్ అప్పుల వైపు వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా చూడటానికి ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

WPL: రాణించిన హేలీ, నాట్‌సీవర్‌ .. గుజరాత్‌పై ముంబై విజయం

డబ్ల్యూపీఎల్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను ఓడించింది.

18 Feb 2025


JioTele OS: స్మార్ట్‌టీవీల కోసం రిలయన్స్‌ జియో టెలీ ఓఎస్‌ను.. ఫిబ్రవరి 21 నుంచి అందుబాటులోకి.. 

రిలయన్స్ జియో సంస్థ స్మార్ట్ టీవీల కోసం జియోటెలీ ఓఎస్ (JioTele OS) ను పరిచయం చేసింది.

Google Pay: గూగుల్ పే త్వరలో మీ వాయిస్‌ని ఉపయోగించి యుపీఐ చెల్లింపులను అనుమతిస్తుంది

భారతదేశంలో డిజిటల్ పేమెంట్ యాప్స్‌ ఎంత పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Gold ATM: తిరుపతిలో ఆకట్టుకుంటున్న గోల్డ్ ఏటీఎం.. కార్డు స్వైప్ చేసి గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్ వస్తాయి..

సాధారణంగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలంటే మనం ఎప్పుడూ జ్యువెలరీ షాపులకు వెళ్లాల్సి వస్తుంది.

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం 'దిల్‌రూబా' మూవీ సెకండ్ సింగిల్ విడుదల 

ఒకప్పుడు ట్రోలింగ్‌కు గురైన కిరణ్ అబ్బవరం, ఇప్పుడు సక్సెస్ ట్రాక్‌లో దూసుకెళ్తున్నాడు.

Putin-Zelensky: క్రెమ్లిన్ కీలక ప్రకటన.. జెలెన్స్కీతో చర్చలకు వ్లాదిమిర్ పుతిన్ సిద్ధం

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో చర్చలకు సిద్ధమని వ్లాదిమిర్ పుతిన్ అంగీకరించారు.

White House: ఎలాన్ మస్క్ DOGE ఉద్యోగి కాదు.. ఎవరినీ తొలగించే అధికారం లేదు: వైట్ హౌస్

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)... వివిధ శాఖల్లో ఉద్యోగాలను తగ్గిస్తున్న విషయం తెలిసిందే.

Free Gas Cylinder Scheme AP: ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని, అందుకు అనుగుణంగా అధికారులు, ఉద్యోగులు సమర్ధంగా పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

Telangana: తెలంగాణ హైకోర్టులో విషాద ఘటన.. కేసు వాదిస్తు కుప్పకూలిన న్యాయవాది 

తెలంగాణ హైకోర్టులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కోర్టు హాలులో ఓ న్యాయవాది కుప్పకూలిన సంఘటన తోటి న్యాయవాదులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది.

Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 29 పాయింట్లు, నిఫ్టీ 14 పాయింట్ల నష్టం 

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు స్థిరంగా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వచ్చిన నేపథ్యంలో, సూచీలు ఉదయం స్థిరంగా ప్రారంభమై, కాసేపటికే నష్టాల్లోకి వెళ్లాయి.

Rohit Sharma: రోహిత్‌కు ఇది ఎన్నో ఐసీసీ టోర్నీనో తెలుసా..? 

విరాట్‌, రోహిత్‌, జడేజా, షమీ వంటి అనుభవజ్ఞులతో టీమ్‌ ఇండియా ఛాంపియన్స్‌ ట్రోఫీ టోర్నమెంట్‌కు సిద్ధమైంది.

Earth: రంగులమయంగా భూమి ఎలా మారింది? కొత్త అధ్యయనంలో వెల్లడైన ఆసక్తికర విషయాలు

600 మిలియన్ సంవత్సరాల క్రితం జీవులు కాంతి, చీకటిని గుర్తించడం ప్రారంభించినప్పుడు భూమిపై రంగులు ఉద్భవించాయని శాస్త్రవేత్తలు కొత్త అధ్యయనంలో వెల్లడించారు.

Andhrapradesh: ఏపీలోని పలు వర్సిటీలకు వైస్‌ ఛాన్సలర్ల నియామకం.. నోటిఫికేషన్‌ విడుదల చేసిన గవర్నర్‌ 

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లను నియమిస్తూ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

TCS: మాజీ ఉద్యోగి వీసా మోసానికి పాల్పడినట్లు TCS ఆరోపణ.. అసలేం జరిగింది?

భారతీయ అగ్రశ్రేణి ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), వీసా మోసం, US కార్మిక చట్టాలు, H-1B వీసా నిబంధనలను తారుమారు చేసినట్లు ఆరోపణలను ఎదుర్కొంటోంది.

Varun Sandesh: ఓటీటీలోకి వచ్చేసిన వరుణ్ సందేశ్ సైకలాజికల్ థ్రిల్లింగ్ మూవీ.. 

టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.

BCCI -Team India: కుటుంబసభ్యుల విషయంలో క్రికెటర్లకు ఊరట.. ఫ్యామిలీని వెంట తెచ్చుకోవచ్చు కానీ..!

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఘోర పరాజయం తర్వాత, బీసీసీఐ ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్‌కు కఠినమైన నిబంధనలను అమలు చేసిన విషయం తెలిసిందే.

USA: భారత అక్రమ వలసదారులను కోస్టారికా దేశానికి తరలించేలా అమెరికా ఒప్పందం 

అమెరికా నుంచి తరలిస్తున్న మధ్య ఆసియా, భారతదేశానికి చెందిన అక్రమ వలసదారులను తమ దేశంలోకి స్వీకరించనున్నట్లు కోస్టారికా సోమవారం ప్రకటించింది.

Grok 3: గ్రోక్‌ 3 సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చిన 'ఎక్స్‌ఏఐ.. 

స్పేస్-X అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు.

Ranveer Allahbadia: ఇలాంటి భాష ఎవరికైనా నచ్చుతుందా..?: రణ్‌వీర్‌ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం 

ఇండియాస్‌ గాట్‌ లాటెంట్‌ (IGL) కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్‌ రణ్‌వీర్‌ అల్హాబాదియా (Ranveer Allahbadia) పై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

ICC Champions Trophy: స్టార్ క్రికెటర్లు లేకుండానే ఛాంపియన్స్ ట్రోఫీ.. ఈ బౌలర్ల పైనే అందరి దృష్టి! 

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి స్టార్ పేసర్లు వైదొలిగారు. గాయాలు, వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Horticulture: ఉద్యాన పంటలకు కేంద్ర ప్రభుత్వం భారీగా సాయం

తెలంగాణలో కూరగాయలు, పండ్ల తోటల పెంపకానికి కేంద్ర ప్రభుత్వం భారీగా సాయం అందించాలని నిర్ణయించింది.

Chandrababu: ఆర్టీసీ బస్సుల సేవలపై ప్రయాణికుల నుంచి ఫీడ్‌ బ్యాక్‌.. ప్రతి బస్సులో క్యూఆర్‌ కోడ్‌

ఆర్టీసీ బస్సుల సేవలపై ప్రయాణికుల నుంచి అభిప్రాయాలు సేకరించడానికి ప్రతి బస్సులో క్యూఆర్ కోడ్‌లను అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

Sheikh Hasina: షేక్ హసీనా శపథం.. నేను మళ్లీ బంగ్లాదేశ్‌లో అడుగుపెపెట్టానంటే.. ప్రతీకారం తీర్చుకుంటా

బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్‌ యూనస్‌ (Muhammad Yunus) ను ఉగ్రవాదిగా పేర్కొంటూ, ఆ దేశ మాజీ ప్రధాని షేక్‌ హసీనా (Sheikh Hasina) తీవ్ర విమర్శలు చేశారు.

Champions Trophy Jersey: టీమిండియా జెర్సీపై 'పాకిస్థాన్' పేరు.. సోషల్ మీడియాలో ఫాన్స్ రచ్చ!

ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభానికి మరొక రోజు మాత్రమే మిగిలి ఉంది.

Toyota Innova Ev: ఎలక్ట్రిక్ అవతార్‌లో టయోటా ఇన్నోవా ఎంపీవీ.. వివరాలు ఇవిగో!

అంతర్జాతీయ ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో మరొక కొత్త పరిణామం! భారతదేశం సహా అనేక దేశాల్లో అత్యధికంగా అమ్ముడవుతున్న టయోటా ఇన్నోవా "ఈవీ" తరహాలో రూపకల్పన చేసిన కొత్త వాహనంతో ముందుకు రాబోతోంది.

Cognizant:ట్రైజెట్టో నుంచి వ్యాపార రహస్యాలను ఇన్ఫోసిస్‌ దొంగిలించిందని.. కాగ్నిజెంట్‌ సంచలన ఆరోపణలు

ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థలైన కాగ్నిజెంట్ (Cognizant), ఇన్ఫోసిస్ (Infosys) మధ్య పోరు కొనసాగుతోంది.

Samantha: సమంత డ్రీమ్ ప్రాజెక్ట్: నిర్మాత మోసం బట్టబయలు

ప్రజెంట్ కెరీర్ పై పూర్తి దృష్టిని సారించిన స్టార్ హీరోయిన్ సమంత,సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటూ ఉంటుంది.

Elon Musk: వికీపీడియా పేరు మార్చుకుంటేరూ.800 కోట్లు విరాళం.. ఎలాన్‌ మస్క్‌ ఆఫర్‌ 

వికీపీడియా (Wikipedia) అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఉచితంగా విస్తృత సమాచారాన్ని అందించే ఆన్‌లైన్ వేదిక.

Summer Drinks: వేసవికాలంలో జీర్ణక్రియ సమస్యలు తొలగాలంటే.. ఈ డ్రింక్స్‌ త్రాగండి!

ఎండాకాలం ప్రారంభం అవుతోంది.వేసవిలో తీవ్రమైన చెమటల కారణంగా డీహైడ్రేషన్ సమస్యలు ఎక్కువగా వస్తాయి.

Sand Door Delivery: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇసుక డోర్ డెలివరీ

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇసుకను నేరుగా డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించింది.

Manchu Manoj: తిరుపతి పోలీసుల అదుపులో మంచు మనోజ్ అరెస్ట్.. అసేలేం జరిగింది..? 

మంచు కుటుంబంలో వివాదం కొనసాగుతూనే ఉంది. హీరో మంచు మనోజ్ (Manchu Manoj) ను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం అందుతోంది.

Janhvi Kapoor: అల్లు అర్జున్‌తో రొమాన్స్‌ చేయనున్న జాన్వీ కపూర్‌..!

అల్లు అర్జున్‌ కి గతేడాది బాగానే కలిసి వచ్చింది. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన పుష్ప 2 చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయం సాధించింది.

Team India 183: భారత క్రికెట్‌లో 183 నంబర్‌కు ప్రత్యేక స్థానం.. అదేంటంటే..? 

183 అనే సంఖ్యతో టీమిండియా (Team India)కు మంచి అనుబంధం ఉంది!

Stock Market: 23,000 దిగువకు నిఫ్టీ.. ఫ్లాట్‌గా ట్రేడవుతున్న మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్‌గా ట్రేడింగ్ ప్రారంభించాయి.

Delhi CM: 50 మంది సినీ నటులు, పారిశ్రామికవేత్తలు,దౌత్యవేత్తలు..ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారీగా ఏర్పాట్లు 

26 ఏళ్ల కల నిజమవుతోంది! దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ (BJP), త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.

Rajesh Agarwal: ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై త్వరలో భారత్-అమెరికా చర్చలు 

భారత్‌-అమెరికా ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొద్ది వారాల్లో ప్రారంభం కానున్నాయి.

Delta Airlines: కెనడా అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రమాదం.. 18 మందికి గాయాలు 

కెనడాలోని టొరంటో పియర్‌సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రమాదకర ఘటన చోటుచేసుకుంది.

Telangana: ప్రణాళికా శాఖ గణాంకాల సంకలనం విడుదల.. రంగారెడ్డి జిల్లా అగ్రస్థానం 

తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో భాగ్యనగరం కీలక పాత్ర పోషిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకు డిపాజిట్లలో సగానికిపైగా హైదరాబాద్‌లోనే ఉండటం గమనార్హం.

Tesla: మోడీ-మస్క్ సమావేశం.. భారతదేశంలో టెస్లా నియామకాలు షురూ 

టెక్నాలజీ దిగ్గజం టెస్లా (Tesla) భారత మార్కెట్లో ప్రవేశించేందుకు ఎన్నో రోజులుగా ప్రయత్నిస్తోంది.

Telangana: రానున్న 3 నెలలు కీలకం.. నీటిపారుదలశాఖ సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి

రాష్ట్రంలో వచ్చే మూడు నెలలు అత్యంత కీలకమని, సాగు, తాగునీరు, విద్యుత్ అవసరాలు రాష్ట్రవ్యాప్తంగా భారీగా పెరుగుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Andhra news: అంగన్‌వాడీలకు తీపి కబురు.. గ్రాట్యుటీ అమలుకు ఆమోదం

అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు త్వరలోనే కూటమి ప్రభుత్వం శుభవార్త అందించనుంది.

Gyanesh Kumar: కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్ నియామకం.. రాష్ట్రపతి ఆమోదం

భారత ఎన్నికల సంఘం కొత్త అధినేతగా జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్‌గా వివేక్‌ జోషి నియమితులయ్యారు.

WPL: అదరగొట్టిన స్మృతి.. ఆర్సీబీ చేతిలో ఢిల్లీ చిత్తు

బెంగళూరు తన విజయ పరంపరను కొనసాగించింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.