LOADING...

17 Feb 2025


Guillain Barre Syndrome: జీబీ సిండ్రోమ్‌.. ఇంజక్షన్‌ ధర రూ.20వేలు

గులేరియా బాలి సిండ్రోమ్‌ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తోంది.

Sam Pitroda: "మా అభిప్రాయాలు కాదు": శామ్ పిట్రోడా చైనా వ్యాఖ్యలపై కాంగ్రెస్ వివరణ 

తమ పార్టీ నేత శామ్ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలపై తాజాగా కాంగ్రెస్ స్పందించింది.

Bengaluru tech graduate: 'ఉచితంగా పనిచేయడానికి సిద్ధం'.. ఓ యువకుడి వైరల్‌ పోస్ట్

చదువుపూర్తియై రెండేళ్ల దాటినా ఉద్యోగం రాకపోవడంతొ ఓ టెక్ గ్రాడ్యుయేట్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

Nandigam Suresh: మహిళపై దాడి కేసు.. కోర్టులో లొంగిపోయిన నందిగం సురేష్

ఓ మహిళపై దాడి కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కోర్టులో లొంగిపోయారు.

BYD Celian 7: భారతదేశంలో ప్రారంభమైన బీవైడీ.. సీలియన్‌ 7.. 567km రేంజ్‌.. ధరెంతంటే?

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ బీవైడీ తాజాగా సీలియన్‌ 7(BYD Sealion 7)అనే విద్యుత్ ఎస్‌యూవీని దేశీయ మార్కెట్‌లో విడుదల చేసింది.

Ramzan: తెలంగాణలో ముస్లిం ఉద్యోగుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం ఉద్యోగుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది.

PF New Rule:ఈపీఎఫ్‌వో కొత్త రూల్ ఏంటి? అది ఎలా పనిచేస్తుంది?

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) పాలసీలో కొత్త మార్పును తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది.

Reliance: రిలయెన్స్ ఇండస్ట్రీస్ మరో సంచలనం.. యాపిల్‌కు షాక్!

రిలయెన్స్ ఇండస్ట్రీస్ 2024లో అంతర్జాతీయ అత్యుత్తమ బ్రాండ్ల జాబితాలో రెండో స్థానాన్ని సాధించింది.

Andhra pradesh: విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం .. ఒక్కొక్కరికి రూ.2,000లు.. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం విజ్ఞాన విహార యాత్రలను నిర్వహించాలని కీలక నిర్ణయం తీసుకుంది.

Revanth Reddy: ఎన్నికల కోడ్‌ లేని జిల్లాల్లో వెంటనే రేషన్‌ కార్డులు ఇవ్వండి: సీఎం

రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పౌరసరఫరాల శాఖ అధికారులతో జరిగిన సమీక్షలో ఆయన కీలక ఆదేశాలిచ్చారు.

UAE: ఇదే నా చివరి కాల్ అంటూ తండ్రికి ఫోన్.. కాపాడాలంటూ విజ్ఞప్తి!

అగ్నిప్రమాదంలో గాయపడ్డ బాధితురాలు షెహజాది, యూఏఈలో మరణశిక్షను ఎదుర్కొంటోంది.

Stock Market : బేర్ పట్టు నుంచి కాస్త విరామం .. స్వల్ప లాభాలలో స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ 22,959

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విధానాలు వాణిజ్య యుద్ధాలకు దారితీస్తాయనే భయంతో ప్రపంచ మార్కెట్లు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయి.

IND vs PAK: భారత్ వర్సెస్ పాక్.. టికెట్ ధర తెలిస్తే.. గుండె దడపుట్టాల్సిందే!

వరల్డ్ క్రికెట్‌లో భారత్-పాకిస్థాన్ పోరు ఎప్పుడూ అభిమానులకు ఉత్కంఠను రేపుతుంది. ప్రతి మ్యాచ్‌కి ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజు ఉంటుంది.

Andhra Pradesh: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. మంత్రి కీలక ప్రకటన

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి శుభవార్త వెల్లడించారు.

Nirmala Sitharaman: పెట్టుబడులపై భారతదేశం మంచి రాబడిని అందిస్తోంది: నిర్మలా సీతారామన్

భారతీయ ఈక్విటీ మార్కెట్‌లో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FII) నష్టాల స్వీకరణ కారణంగా వెనక్కి వెళ్లిపోతుండటం పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందించారు.

Nara lokesh: మహా కుంభమేళాలో పుణ్య స్నానమాచరించిన నారా లోకేశ్ ఫ్యామిలీ 

ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రయాగ్‌రాజ్‌లో పర్యటించారు. మహాకుంభమేళాలో తన సతీమణితో కలిసి పవిత్ర స్నానం చేశారు.

Chhaava: మహేష్ బాబు 'ఛావా' చేయాల్సింది.. కానీ ఎందుకు మిస్ అయ్యారో తెలుసా?

బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన 'ఛావా' సినిమా థియేటర్లలో దూసుకుపోతోంది.

Fast Tag: నేటి నుండి ఫాస్ట్‌ట్యాగ్ కొత్త రూల్స్ అమలులోకి.. ఇవి చెక్ చేసుకోకపోతే భారీగా ఫైన్ 

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ ఫాస్ట్‌ట్యాగ్ (FASTag) లావాదేవీలకు సంబంధించి రెండు కొత్త మార్పులను అమల్లోకి తీసుకువచ్చాయి.

Delhi Stampede: ప్లాట్‌ఫామ్ టిక్కెట్ల విక్రయాలపై తాత్కాలిక నిషేధం.. రైల్వేశాఖ కీలక ప్రకటన 

న్యూదిల్లీ రైల్వే స్టేషన్‌లో మహా కుంభమేళా భక్తుల తొక్కిసలాట విషాదం నింపింది.

TCS increments: టీసీఎస్‌ ఉద్యోగులకు 4-8% జీతాల పెంపు 

దేశంలోనే అగ్రగామి ఐటీ సేవల సంస్థగా పేరుగాంచిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక వేతన పెంపును అమలు చేసేందుకు సిద్ధమవుతోంది.

Places of Worship Act: ప్రార్థ‌నా స్థలాల చట్టంపై విచామ‌ధ్యంత‌ర పిటీష‌న్ల‌పై సుప్రీంకోర్టు అస‌హ‌నం 

1991 ప్రార్థనా స్థలాల చట్టంపై ఇంకా పిటీషన్లు దాఖలవుతున్నాయి. ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ కేసులు దాఖలవుతున్న నేపథ్యంలో, సుప్రీంకోర్టు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది.

Vivo V50: 50MP సెల్ఫీ కెమెరాతో లాంచ్.. అధునాతన ఫీచర్లు, పవర్‌ఫుల్ బ్యాటరీ!

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ వివో తన మిడ్-రేంజ్‌ సెగ్మెంట్‌లో Vivo V50 పేరిట కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.

Sam Pitroda: 'చైనాను శత్రువుగా భావించడం ఆపండి': శామ్ పిట్రోడా మరో వివాదాస్పద వ్యాఖ్య

కాంగ్రెస్‌ నేత శామ్‌ పిట్రోడా తరచూ తన వివాదాస్పద వ్యాఖ్యలతో తన పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెడుతున్నారు.

voter turnout: భారత్‌కు 21 కోట్ల డాలర్ల ఎన్నికల నిధుల నిలుపుదలపై అమెరికా ప్రకటన 

విదేశీ నిధులను నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలలో భాగంగా, భారత్‌కు అందిస్తున్న 2.1 కోట్ల డాలర్ల ఎన్నికల నిధులను నిలిపేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది.

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రత్యేకత ఏమిటి? మినీ వరల్డ్ కప్‌గా మారడానికి కారణమిదే!

ఒకప్పుడు క్రికెట్ ప్రపంచంలో వన్డే వరల్డ్ కప్ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు టీ20 వరల్డ్ కప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ వంటి కొత్త టోర్నీలొచ్చాయి.

Explained: ఢిల్లీలో భూకంపం.. ఆ సమయంలో 'బూమ్‌' శబ్దం ఎందుకొచ్చింది..?

దేశ రాజధాని దిల్లీ,పరిసర ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.

CHAMPIONS TROPHY: ఛాంపియన్స్ ట్రోఫీకి సర్వం సిద్ధం! - టోర్నీలో ఆడనున్న 8 జట్ల ప్లేయర్లు వీరే..

ఫిబ్రవరి 19 నుండి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభం కానుంది. మంగళవారం (ఫిబ్రవరి 11)తో తుది జట్టులో మార్పులు, చేర్పులకు ఐసీసీ విధించిన గడువు ముగిసింది.

TGSRTC Discount: బెంగళూరు టికెట్లపై తెలంగాణ ఆర్టీసీ డిస్కౌంట్.. తక్కువ ధరతో ప్రయాణించే అవకాశం

తెలంగాణ ఆర్టీసీ సంస్ధ బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త ప్రకటించింది. బెంగళూరు మార్గంలో నడిచే అన్ని రకాల బస్సు సర్వీసులపై 10 శాతం రాయితీని టికెట్ ధరలపై మంజూరు చేసింది.

Exam Stress: నాణ్యమైన నిద్రకు ఆరోగ్యకరమైన ఆహారం: పరీక్ష ఒత్తిడిని తగ్గించుకోడానికి విద్యార్థులకు పోషకాహార నిపుణుల చిట్కాలు..!

పరీక్షలు సమీపిస్తున్న కొద్దీ విద్యార్థులలో ఆందోళన,ఒత్తిడి పెరుగుతాయి. ఈ ఒత్తిడి కారణంగా చదవడం కష్టం, వాటిని గుర్తు పెట్టుకోవడం కూడా మరింత క్లిష్టంగా మారుతుంది.

Nita Ambani: హార్ధిక్, బుమ్రా టాలెంట్‌ను‌ రివీల్ చేసిన నీతా అంబానీ

ముంబయి ఇండియన్స్ జట్టులో అద్భుతమైన టాలెంటెడ్ ప్లేయర్లు ఉన్నారు.

Puligundala forest: పులిగుండాల అటవీ ప్రాంతంలో అరుదైన పక్షి జాతులు..

పులిగుండాల అటవీ ప్రాంతంలో అరుదైన పక్షి జాతులు కనపడినట్లు వన్యప్రాణి నిపుణులు తెలిపారు.

Champion trophy: టాప్ స్కోరర్‌గా నిలిచే బ్యాటర్ అతడే.. ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ 

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం ఎనిమిది జట్లు పోటీపడుతున్నాయి. ఈ టోర్నీ నిర్వహణ హక్కులను పాకిస్తాన్‌ దక్కించుకున్నా టీమిండియా భద్రతా కారణాల వల్ల తమ మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది.

Underground Rivers: ప్రపంచంలో ఎవరికి తెలియని 5 భూగర్భ నదులివే

మైళ్ల తరబడి ప్రవహించగల నదులు కేవలం కనిపించేవి మాత్రమే కాకుండా, భూ గర్భంలోనూ వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి.

US Tariffs: భారతీయ ఎగుమతులపై US టారిఫ్‌లు ప్రభావం తక్కువే : SBI

తమ దేశ ఉత్పత్తులపై సుంకాలు విధిస్తున్న దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రతి సుంకంతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే.

IND vs PAK: భారత్-పాక్ మ్యాచ్‌లో ఎవరు రాణిస్తారు?.. ప్లేయర్ల పేర్లను ప్రకటించిన మాజీ క్రికెటర్లు 

ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం భారత జట్టు సిద్ధమవుతోంది. ఈ మెగా టోర్నీలో, ఇండియా-పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్‌ ఎంతో ఆసక్తిని రేపుతుంది.

Yadagirigutta Temple : వార్షిక బ్రహ్మోత్సవాలకు యాదగిరిగుట్ట సిద్ధం.. ఈసారి ప్రత్యేకతలు ఏంటంటే..

యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయాన్ని వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం అయ్యింది.

Producer SKN: తెలుగమ్మాయిలకు ఛాన్సులు ఇ‍వ్వకూడదు.. హీరోయిన్లపై ప్రొడ్యూసర్ ఎస్ కె ఎన్ కామెంట్స్ వైరల్..

తెలుగు సినీ పరిశ్రమలో బేబీ సినిమాతో కొంత గుర్తింపు సాధించిన నిర్మాత 'ఎస్‌కేఎన్' గురించి చాలా మంది చెబుతారు.

Shweta Basu Prasad:'ఎత్తు కారణంగా నన్ను ఎగతాళి చేసేవారు'.. బాధపడ్డ నటి

'కొత్తబంగారు లోకం' సినిమాతో టాలీవుడ్‌లో విశేష గుర్తింపు పొందిన నటి శ్వేతాబసు ప్రసాద్‌ తాజాగా తన కెరీర్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్థాన్‌లో భారత జెండా వివాదం..స్టేడియం వీడియో వైరల్

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందు భారత్‌కు తీవ్ర అవమానం ఎదురైంది.

ICC Champions Trophy: భారత్‌కు గ్రూప్ Aలో పోటీ.. ఆ మూడు జట్లతో ఎలా గెలవాలంటే?

భారత్ మూడో ఐసీసీ ట్రోఫీ కోసం సిద్ధమైంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో మన జట్టు గ్రూప్ Aలో పోటీపడనుంది. ఈ గ్రూప్‌లో పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి.

Nita Ambani: ర్యాపిడ్ ఫైర్‌లో ప్రధాని మోదీ, ముకేశ్‌ అంబానీపై ప్రశ్న.. నీతా అంబానీ ఆసక్తికర సమాధానం

రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ (Nita Ambani) ర్యాపిడ్ ఫైర్‌లో అడిగిన ఓ ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.

Karan johar: రాజమౌళి సినిమాల్లో లాజిక్ లేదు.. కరుణ్ జోహార్ హాట్ కామెంట్స్

బాలీవుడ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ కరణ్ జోహార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కుటుంబ కథా చిత్రాలతో ఆయన ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు.

America: అమెరికాలో బీభత్సం సృష్టిస్తున్న వర్షాలు.. 9 మంది మృతి

అగ్ర రాజ్యం అమెరికాలో భారీ వర్షాలు దేశాన్ని వణికిస్తున్నాయి. భారీ తుఫాన్ల కారణంగా పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తాయి.

US: అమెరికాలో వలసదారులపై మరో వివాదం.. రెండో విమానంలోనూ భారతీయులకు బేడీలు!

అమెరికాలో వలసదారులపై కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదాలకు దారి తీసింది.

Pawan Kalyan-Harish Shankar: ఉస్తాద్ భగత్ సింగ్ పై .. హరీష్ శంకర్ అప్డేట్ 

పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టడంతో, ఆయన సినిమాలకు డేట్స్ ఇవ్వడానికి సమయం లేకుండా పోయింది.

Adulterated Ghee: నెయ్యి కల్తీ వ్యవహారంలో ఎవరెవరి భాగస్వామ్యం ఎంత?.. సిట్ విచారణ వేగవంతం!

టీటీడీ లడ్డూ తయారీకి నెయ్యి సరఫరా టెండర్‌ దక్కించుకున్న ఏఆర్‌ డెయిరీ, నెయ్యి ట్యాంకర్లు పంపిన భోలేబాబా డెయిరీ మధ్య రహస్య ఒప్పందం ఎప్పుడు, ఎలా కుదిరిందన్న దానిపై సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది.

WhatsApp: కొత్త చాట్ ఈవెంట్ ఫీచర్‌ను ప్రవేశపెట్టిన వాట్సాప్ 

వాట్సాప్ చాట్ ఈవెంట్‌లలో సభ్యులను చేర్చడానికి కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇంతకుముందు ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా వినియోగదారులకు అందుబాటులో ఉంది, కానీ ఇప్పుడు ఈ ఫీచర్ iOS వినియోగదారులకు అందుబాటులో ఉంది.

Stock Market: నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు 

దేశీయ మార్కెట్లను ఈ వారం కూడా బేర్‌ పట్టు విడిచి పెట్టలేదు. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు, రూపాయి బలహీనత తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.

Ration Card: రేషన్ కార్డు దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్.. కొత్త కార్డుల పంపిణీ ఎప్పుడంటే?

తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ కోసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను కొనసాగిస్తోంది.

Earthquake: బీహార్‌లోనూ భూప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు

ఉత్తరాదిన వరుస భూకంపాలు సంభవించాయి. సోమవారం తెల్లవారుజామున దిల్లీ, పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి.

Kesineni Nani: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. మాజీ ఎంపీ కేశినేని నాని కీలక ప్రకటన

గత లోక్‌సభ ఎన్నికల్లో విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని ఓడిపోయిన సంగతి తెలిసిందే.

Telangana : ఫిబ్రవరిలోనే విజృంభిస్తున్న ఎండలు.. ఈసారి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం

ఈసారి వేసవి గతంలో కంటే మరింత ఉగ్రరూపం దాల్చనుందని తెలంగాణ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

US-Israel: అమెరికాలో పర్యటించనున్న ఇజ్రాయెల్ మిలటరీ చీఫ్.. ఆసక్తిరేపుతున్న హలేవి టూర్

ఇజ్రాయెల్ సైన్యాధిపతి లెఫ్టినెంట్ జనరల్ హెర్జీ హలేవి ఈరోజు నుండి మూడు రోజులపాటు అమెరికాలో పర్యటించనున్నారు.

Musi River: ముసీకి పెరుగుతున్న ముప్పు.. భవిష్యత్తులో తీవ్ర ప్రభావం

సూర్యాపేట జిల్లా కేంద్రం సమీపంలో మూసీ నదిపై నిర్మించిన మూసీ జలాశయానికి పూడిక ముప్పు పెరుగుతోంది.

Double bedroom: ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై ప్రభుత్వం కొత్త ప్రణాళిక ..!

గత ప్రభుత్వ హయాంలో నిర్మించి కేటాయించని రెండు పడక గదుల ఇళ్లను ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఎల్-2 జాబితాలో ఉన్న లబ్ధిదారులకు కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.

Suryapet: లింగమంతులస్వామి జాతర ప్రారంభం.. భక్తజన సందోహంతో హోరెత్తిన ప్రాంగణం

ఓ లింగా.. ఓ లింగా.. అంటూ భక్తజనుల దైవనామస్మరణతో సూర్యాపేట జిల్లా దురాజ్‌పల్లిలోని లింగమంతులస్వామి జాతర ప్రాంగణం మారుమోగింది.

UK PM Keir Starmer: అవసరమైతే మా దళాలను ఉక్రెయిన్‌కు పంపడానికి సిద్ధంగా ఉన్నాం: కైర్ స్టార్మర్

రష్యాపై యుద్ధంలో కీవ్‌కు మద్దతుగా యూకే కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సందర్భంగా, ఉక్రెయిన్‌కు భద్రతాపరమైన సహాయాన్ని అందించేందుకు యూరప్ దేశాలు సిద్ధమవుతున్నాయి.

Delhi New CM: ఢిల్లీ కొత్త సీఎం ఎవరు? ఫిబ్రవరి 19న బీజేపీ శాసనసభా పక్ష సమావేశం 

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఘన విజయాన్ని సాధించినప్పటికీ, కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది.

ponzi scheme: ఇన్వాయిస్‌ డిస్కౌంటింగ్‌ పేరుతో భారీ మోసం.. ఇద్దరి అరెస్టు

హైదరాబాద్‌కు చెందిన క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనుబంధ సంస్థ ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ కంపెనీ ప్రజల నుంచి రూ. 850 కోట్ల భారీ మోసం చేసింది.

WPL 2025: వారియర్స్‌పై గుజరాత్‌ విజయం.. రాణించిన ప్రియా మిశ్రా, డాటిన్‌ 

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్‌లో మూడో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ తమ తొలి విజయాన్ని సాధించింది.

Earthquake: దిల్లీలో భూ ప్రకంపనలు.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టిన జనం..

దేశ రాజధాని దిల్లీలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 4.0 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకటించింది.

16 Feb 2025


IPL 2025: ఐపీఎల్ 2025 షెడ్యూల్ వచ్చేసింది.. 65 రోజుల్లో మొత్తం 74 మ్యాచులు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదలైంది.

US army: అమెరికా ఆర్మీలో ఆహార నిధుల దుర్వినియోగం.. నాసిరకం భోజనంతో సైనికుల ఆరోగ్యంపై ప్రభావం?

అమెరికా ఆర్మీ సైనికుల కోసం సేకరించిన ఆహార నిధుల్లో అధిక భాగాన్ని ఇతర ప్రాజెక్టులకు మళ్లిస్తున్నట్లు మిలిటరీ డాట్‌ కామ్‌ తీవ్ర ఆరోపణలు చేసింది.

APSRTC : శ్రీశైలం మల్లన్న దర్శనానికి 453 బస్సులు.. ఏపీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన

మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు.

AP Govt : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ నుంచి కీలక నిర్ణయం!

త్వరలో జరగబోయే ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల్లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమైన ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

Nita Ambani: అమెరికాలో నీతా అంబానీకి ప్రతిష్ఠాత్మక గౌరవం

రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీకి అమెరికాలో ప్రతిష్ఠాత్మక గౌరవం లభించింది.

Delhi: అనౌన్స్‌మెంట్‌ పేరుతో ప్రయాణికులు గందరగోళం.. అపై తొక్కిసలాట : దిల్లీ పోలీసులు

దిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్లే రైళ్ల పేర్లలో గందరగోళమే ప్రధాన కారణంగా ఉందని పోలీసులు తెలిపారు.

University Scam: ఆ యూనివర్సిటీలో టీ, బిస్కెట్ల కోసం రూ. 8లక్షల ఖర్చు.. ఆపై రూ.44లక్షలు కుంభకోణం

జార్ఖండ్‌లోని ప్రసిద్ధ వినోబా భావే విశ్వవిద్యాలయంలో కోట్ల రూపాయల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ నిర్వహించిన దర్యాప్తులో, విశ్వవిద్యాలయంలో రూ.44 లక్షల అవకతవకలు జరిగినట్లు నిర్ధారణ అయింది.

Maha Kumbh 2025: కుంభమేళా అనవసరం.. లాలూ వివాదాస్పద వ్యాఖ్యలు!

మహాకుంభమేళాపై ఆర్జేడీ చీఫ్, కేంద్ర మాజీ రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ICC : భారత్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఛాంపియన్స్ ట్రోఫీ‌లో భారత్ మ్యాచులకు అదనపు టికెట్లు

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు మ్యాచ్‌లు చూడాలనుకునే అభిమానులకు ఐసీసీ గుడ్‌న్యూస్ చెప్పింది.

Maruti WagonR: మారుతి వ్యాగన్ఆర్ ధర పెంపు.. ఏ వేరియంట్లు ఎంత పెరిగాయంటే? 

మారుతీ సుజుకీ తన ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్ వ్యాగన్ఆర్ ధరను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు ఈ కారు ధర రూ. 15,000వేలు పెరిగింది.

Mumbai Indians: ఘజన్‌ఫర్‌కు గాయం.. ముంబై ఇండియన్స్‌లోకి కొత్త మిస్టరీ స్పిన్నర్ ఎంట్రీ

ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ఇక కొద్ది రోజులు మాత్రమే ఉంది. మార్చి 22 నుంచి ఈ మెగా టోర్నమెంట్ ఆరంభంకానుంది.

Puri Jagannadh: 15 ఏళ్ల తర్వాత మళ్లీ సేమ్ కాంబో రిపీట్ చేస్తున్న దర్శకుడు పూరి

ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.

Elon Musk: 'భూమిపైనే అత్యంత తెలివైన ఏఐ'.. గ్రోక్‌ 3 లాంచ్‌పై ఎలాన్ మస్క్‌ సంచలన ప్రకటన!

బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ మరోసారి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌పై కీలక ప్రకటన చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు.

Champions Trophy: 2017 ఛాంపియన్స్ ట్రోఫీ.. పాకిస్థాన్‌పై గ్రూప్ స్టేజ్‌లో విజయం.. ఫైనల్‌లో చేదు అనుభవం!

ఛాంపియ‌న్స్ ట్రోఫీ కోసం టీమిండియా దుబాయ్‌లో అడుగుపెట్టింది. రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లితో పాటు కీల‌క ఆట‌గాళ్లు అంద‌రూ దుబాయ్ చేరుకున్నారు.

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం.. 20 మంది న్యాయమూర్తుల తొలగింపు!

డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి వివరణ లేకుండా కనీసం 20 మంది ఇమ్మిగ్రేషన్ కోర్టు న్యాయమూర్తులను తొలగించారు.

Daaku Maharaaj : ఓటీటీలోకి 'డాకు మహారాజ్'.. విడుదల తేదీ ఫిక్స్!

నందమూరి బాలకృష్ణ హీరోగా, బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ 'డాకు మహారాజ్' బాక్సాఫీస్‌ వద్ద ఘనవిజయం సాధించింది.

Kishan Reddy: ఏడాదికే కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తి : కిషన్ రెడ్డి

తెలంగాణలో బీజేపీని అధికారంలో నుంచి దించేందుకు పదేళ్లు పట్టిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Divija Prabhakar: సీరియల్ ఆర్టిస్ట్ ప్రభాకర్ కూతురు దివిజ హీరోయిన్‌గా ఎంట్రీ.. టైటిల్ ఇదే! 

సీరియల్ ఆర్టిస్ట్ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ టాలీవుడ్‌లో హీరోయిన్‌గా అడుగుపెడుతోంది. ట్రైయాంగిల్ లవ్‌స్టోరీ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఓ సినిమాతో ఆమె సినీ ప్రయాణాన్ని ప్రారంభిస్తోంది.

Yogi Babu:ప్రముఖ కమెడియన్ యోగి బాబుకు యాక్సిడెంట్

కోలీవుడ్‌లో తన హాస్య నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న ప్రముఖ కమెడియన్ యోగి బాబు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.

Kick Day 2025: ప్రేమ విఫలమైన వారికోసం కిక్ డే.. కొత్త జీవితానికి స్వాగతం! 

వాలెంటైన్ వీక్ ముగిసిన వెంటనే ప్రేమ విఫలమైన వారి కోసం యాంటీ వాలెంటైన్ వీక్ ప్రారంభమైంది.

BRICS Conference: బ్రెజిల్ వేదికగా బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు.. భారత్-చైనా సరిహద్దు వివాదంపై కీలక చర్చలు

బ్రెజిల్‌లోని రియో డి జనీరో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు వేదిక కానుందని అక్కడి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

Delhi : రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా 

కుంభమేళాకు వెళ్లే ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండటంతో శనివారం న్యూదిల్లీ రైల్వేస్టేషన్‌లో తీవ్ర తొక్కిసలాట చోటుచేసుకుంది.

Sree Leela: శ్రీలీల బాలీవుడ్ డెబ్యూ.. ఫస్ట్ సాంగ్ రిలీజ్! 

తెలుగమ్మాయి శ్రీలీల తన సినీ ప్రయాణాన్ని కన్నడ పరిశ్రమలో ప్రారంభించింది. అక్కడ సత్తా చాటిన ఆమె, ఇప్పుడు టాలీవుడ్‌లో దూసుకెళ్లుతోంది.

America : అమృత్‌సర్‌లో ల్యాండ్ అయిన రెండో విమానం.. ఈసారి 116 మంది వలసదారులు!

అమెరికా నుంచి 116 మంది అక్రమ వలసదారులతో ప్రయాణిస్తున్న విమానం శనివారం రాత్రి అమృత్‌సర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది.

WPL 2025: ముంబై ఇండియన్స్ కి షాక్.. చివరి బంతికి దిల్లీ విజయభేరి

ముంబై ఇండియన్స్‌ను ఉత్కంఠభరిత పోరులో చివరి బంతికి ఓడించి ఢిల్లీ క్యాపిటల్స్ గొప్ప విజయాన్ని సాధించింది. మ్యాచ్ విజయం ఎవరి సాధనమవుతుందనే ఉత్కంఠ చివరి వరకు కొనసాగింది.

Delhi : దిల్లీ రైల్వే స్టేషన్‌లో విషాదం.. మృతుల సంఖ్యను ఎందుకు దాస్తున్నారు..?: కాంగ్రెస్ 

న్యూదిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శనివారం కేంద్రంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

Delhi Railway Station: దిల్లీ రైల్వే స్టేషన్‌లో విషాదం.. 18 మంది దుర్మరణం

కుంభమేళాకు వెళ్లే భక్తులు భారీగా తరలివచ్చిన నేపథ్యంలో శనివారం రాత్రి న్యూదిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు.

Ayyappa: అయ్యప్ప భక్తులకు శుభవార్త.. 18 మెట్లు ఎక్కగానే నేరుగా అయ్యప్ప దర్శనం

అయ్యప్ప భక్తులకు శుభవార్త! ఇకపై ఇరుముడితో వచ్చే భక్తులకు సన్నిధానం వద్ద మరింత సులభతరం కలిగేలా నిర్ణయం తీసుకున్నారు.

Krishnaveni: సినీ పరిశ్రమలో విషాదం.. అలనాటి నటి కృష్ణవేణి కన్నుమూత

టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటి, సీనియర్ నిర్మాత కృష్ణవేణి కన్నుమూశారు.