14 Feb 2025

Sunita Williams: మార్చి 19న భూమికి తిరిగి రానున్న సునీతా విలియమ్స్.. ప్రకటించిన స్పేస్-X సంస్థ

దాదాపు 8 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారతీయ మూలాల కలిగిన వ్యోమగామి సునీతా విలియమ్స్‌ త్వరలో భూమికి చేరుకోనున్నారు.

CEC: కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్?.. వచ్చే వారం మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ సమావేశం 

నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) ఎంపిక కోసం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ ఫిబ్రవరి 17న సమావేశం కానున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

Jacqueline Fernandez:ప్రేమికుల రోజున నటి జాక్వెలిన్‌కి రొమాంటిక్ లెటర్ పంపిన ఆర్థిక నేరగాడు

ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez)కు జైలు శిక్ష అనుభవిస్తున్న ఆర్థిక నేరస్తుడు సుఖేశ్ చంద్రశేఖర్ (Sukesh Chandrasekhar) ప్రేమలేఖ రాశాడు.

Jiohotstar: జియో హాట్‌స్టార్ ఓటీటీ ప్రారంభం.. మీ జియో సినిమా, డిస్నీ+ హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్‌లకు ఏమి జరుగుతుంది?

వినోద ప్రపంచంలో మరో కీలక ఒటీటీ ప్లాట్‌ఫాం జియోహాట్‌స్టార్ (JioHotstar) తన ప్రవేశాన్ని ప్రకటించింది.

New India Co-op Bank: కో ఆపరేటివ్‌ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు.. ఆందోళనలో ఖాతాదారులు

కో-ఆపరేటివ్ బ్యాంకుపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్ బి ఐ) ఆంక్షలు విధించడంతో ఖాతాదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

Virat Kohli : ఛాంపియన్స్ ట్రోఫీలో అరుదైన రికార్డుకి చేరువలో విరాట్ కోహ్లి

క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 మరో కొద్దీ రోజుల్లో ప్రారంభం కానుంది.

Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 199, నిఫ్టీ 102 పాయింట్లు 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి నష్టాలలో ముగిశాయి. భారత్‌తో పాటు ఇతర దేశాలపై రెసీప్రోకల్‌ టారిఫ్‌లను విధిస్తానని ట్రంప్‌ ప్రకటించడంతో మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడింది.

WhatsApp: వాట్సప్‌లో చాట్ థీమ్స్ ఫీచర్, 30 కొత్త వాల్‌పేపర్‌లు విడుదల

తక్షణ సందేశాలను పంపేందుకు, ఫోటోలు పంచుకునేందుకు మొదట గుర్తుకు వచ్చే మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ (WhatsApp).

Rohit Sharma : ఛాంపియ‌న్స్ ట్రోఫీకి ముందు అరుదైన రికార్డు పై క‌న్నేసిన రోహిత్ శ‌ర్మ‌..  

క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానుంది.

US Visa: అమెరికా వీసా రెన్యువల్‌కు కఠిన నిబంధనలు.. ఇక సుదీర్ఘకాలం వేచి ఉండాల్సిందే! 

అమెరికా వీసా రెన్యువల్‌ కోసం ప్రయత్నిస్తున్నవారికి చేదు వార్త..!

ICC Champions trophy 2025: 53 శాతం పెరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీ.. విజేతకు రూ.20.8 కోట్లు

పాకిస్థాన్‌ ఆతిథ్యంలోని ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది.

iPhone SE 4 Launch:ఆపిల్ వినియోగదారులకు గుడ్ న్యూస్..ఐఫోన్ SE 4 ఫోన్ లాంచ్ డేట్ ధ్రువీకరించిన టిమ్‌ కుక్‌!

టెక్ ప్రేమికులు ఐఫోన్‌ ఎస్‌ఈ (iPhone SE) సిరీస్‌లో నాలుగో తరం మోడల్ కోసం చాలా కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Chernobyl Reactor: ర‌ష్యా డ్రోన్ దాడిలో చెర్నోబిల్ అణు రియాక్ట‌ర్ ధ్వంసం 

రష్యా డ్రోన్ చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంలోని రియాక్టర్‌ను ఢీకొట్టింది, దీని వల్ల రియాక్టర్‌పై రక్షణ కవచం దెబ్బతింది.

Actor Vijay: కోలీవుడ్ నటుడు విజయ్‌కి వై కేటగిరీ భద్రత.. కేంద్రం కీలక నిర్ణయం

తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, ప్రముఖ నటుడు విజయ్ (Vijay) గురించి కేంద్ర హోం శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది.

#NewsBytesExplainer: భారతదేశానికి F-35 యుద్ధ విమానాలను విక్రయించనున్న అమెరికా, వాటి ప్రత్యేకతలు ఇవే..!

అమెరికాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ముగిసింది. ఈ సందర్భంగా ఆయన వైట్ హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలిశారు.

Delhi New CM: ఫిబ్రవరి 19న ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం 

దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ (BJP) ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Reciprocal Tariff: అమెరికా ప్రతీకార సుంకం అంటే ఏమిటి? ఇది భారతదేశంతో సహా ఇతర దేశాలపై ఎలా ప్రభావం చూపుతుంది?

ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలకు ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం కొత్త టారిఫ్ బాంబును విసిరారు.

 TG Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ లబ్ధిదారులకు నిధులు జమ చేసేలా ప్రభుత్వం కసరత్తు

ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు నిధులను జమ చేసే ప్రక్రియను వేగవంతం చేస్తోంది.

Tg New Ration Cards : రేషన్ కార్డు అప్లికేషన్ల పేరిట దోపిడీ చేస్తే.. ఈ నంబర్​కు కాల్​ చేయండి

నగరంలోని మీ సేవ కేంద్రాలు రేషన్ కార్డు దరఖాస్తుల పేరిట ప్రజలను మోసం చేస్తున్నాయి.

Telangana: వానాకాలం ధాన్యం మిల్లింగ్‌పై పౌరసరఫరాల శాఖ దృష్టి.. ఉగాది నుంచి రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ!

వానాకాలంలో ధాన్యం సేకరణ పూర్తయిన తరువాత, పౌర సరఫరాల శాఖ దాని మిల్లింగ్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించింది.

Telangana: తెలంగాణలో ఒక్కసారిగా వేడి వాతావరణం.. కనిష్ఠ స్థాయికి పడిపోయిన గాలిలో తేమ

తెలంగాణలో గురువారం పగటిపూట వేడి ఒక్కసారిగా పెరిగింది. ఉదయం 11 గంటల నుంచే ఉష్ణోగ్రతలు పెరుగడం ప్రారంభమైంది.

Telangana: 'పవర్‌ పూలింగ్‌' విధానంతో కరెంటు కొనుగోలు వ్యయం తగ్గించాలి.. డిస్కంలకు ప్రభుత్వ సూచన

తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థలకు (డిస్కంలకు) 'పవర్‌ పూలింగ్‌' విధానాన్ని అమలు చేసి విద్యుత్‌ కొనుగోలు వ్యయాన్ని తగ్గించాలని సూచించింది.

Nirmala Sitharaman: కేంద్రం ఎన్నో ఇచ్చినా తెలంగాణ పరిస్థితి ఏమీ మారలేదు.. రాజ్యసభలో ఆర్థికమంత్రి నిర్మల

కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమీ చేయడం లేదని కాంగ్రెస్ పార్టీ చేసిన విమర్శలపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా స్పందించారు.

Shubman Gill: విరాట్ కోహ్లి రికార్డులను టీమిండియా యువ ఓపెనర్ శుభమన్ గిల్ దాటేస్తాడా..?

క్రికెట్‌లో రికార్డుల గురించి మాట్లాడితే, ముందుగా మనకు గుర్తొచ్చేది సచిన్ టెండూల్కర్.

 Kollagottanadhiro: 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' నుంచి సెకండ్ సింగిల్ అప్‌డేట్ 

ఏపీ డిప్యూటీ సీఎం, ప్రముఖ నటుడు పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటిస్తున్న ప్రాజెక్టులలో హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) ఒకటి.

JioHotstar: జియోహాట్‌స్టార్‌ ఫీచర్స్​​.. సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు తెలుసుకోండి  

జియోస్టార్ తన కొత్త స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ "జియోహాట్‌స్టార్"ను ప్రవేశపెట్టింది.

Lalu Prasad Yadav: కిడ్నాపర్లతో లాలూ ప్రసాద్ యాదవ్‌కు సంబంధాలు.. రబ్రీ దేవి సోదరుడు సంచలన ఆరోపణలు 

మాజీ రాజ్యసభ సభ్యుడు, లాలూ ప్రసాద్ యాదవ్ బావమరిది సుభాష్ యాదవ్ గురువారం సంచలన ఆరోపణలు చేశారు.

JioHotstar: రిలయన్స్‌, డిస్నీలకు చెందిన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు విలీనం.. 'జియోహాట్‌స్టార్‌' పేరుతో నేటినుంచి సంయుక్త సేవలు 

రిలయన్స్ గ్రూప్‌కు చెందిన వయాకామ్ 18, స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మధ్య విలీన ప్రక్రియ పూర్తయింది.

Blue Origin: బ్లూ ఆరిజిన్ 10 శాతం ఉద్యోగులను తొలగిస్తోంది, దీని వల్ల ఎంతమందికి ఉపాధి పోతుందంటే..?

బిలియనీర్ జెఫ్ బెజోస్ అంతరిక్ష సంస్థ బ్లూ ఆరిజిన్ తన ఉద్యోగులలో 10 శాతం మందిని తొలగిస్తోంది, దీనివల్ల దాదాపు 1,400 మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు.

AP Registration: ఏపీలో డైనమిక్ క్యూ మేనేజ్‌మెంట్ సిస్టమ్.. ఉత్తర్వులు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డైనమిక్ క్యూ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను అమలు చేసేలా ఉత్తర్వులు విడుదల చేసింది.

PM Modi US Tour: 26/11 దోషుల అప్పగింత,500 బిలియన్ డాలర్ల వాణిజ్య ఒప్పందం: మోదీ-ట్రంప్ భేటీలో జరిగిన ఒప్పందాలు ఇవే 

భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఆసక్తిగా ఎదురుచూసిన ద్వైపాక్షిక చర్చలు శుక్రవారం ఉదయం (అమెరికా కాలమానం ప్రకారం గురువారం రాత్రి) ముగిశాయి.

IPL 2025: ఒకరోజు ముందే ఐపీఎల్‌ కొత్త సీజన్‌ .. మార్చి 22న KKR,RCB మధ్య మ్యాచ్ 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) కొత్త సీజన్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Modi-Trump: 'మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, యు ఆర్ గ్రేట్': నరేంద్ర మోదీకి డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక బహుమతి

అమెరికా పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi)కి ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఘన స్వాగతం అందించారు.

Stock Market: నేడు లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి.

Valentines Day Celebrations: వాలెంటైన్స్‌ డే వేడుకలు.. ఒక్కో దేశంలో ఒక్కో తీరుగా..

ఫ్రాన్స్‌లో మొట్టమొదటి వాలెంటైన్స్‌ డే కార్డు జన్మించిందని విశ్వసిస్తున్నారు.

Modi-Trump: అక్రమ వలసదారులను వెనక్కి తీసుకురావడానికి సిద్ధం: అమెరికాలో మోదీ కీలక వ్యాఖ్యలు

అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కీలక చర్చలు నిర్వహించారు.

ORR: ఓఆర్‌ఆర్‌ వరకు నగర విస్తరణలో కీలక అడుగు.. భారీ సర్వేకు నడుం బిగించిన జీహెచ్‌ఎంసీ

బాహ్య వలయ రహదారి వరకు నగరాన్ని విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించడంతో, జీహెచ్‌ఎంసీ భారీ స్థాయిలో సర్వే నిర్వహించేందుకు సిద్ధమైంది.

India-US: భారత్‌కు ఎఫ్-35 జెట్‌లు.. మోదీతో భేటీ తర్వాత ట్రంప్‌ ప్రకటన

సరిహద్దుల్లో చైనాతో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత రక్షణ శక్తిని మరింత పెంచే కీలక ప్రకటన వెలువడింది.

US Deportation:అమెరికా డిపోర్టేషన్‌.. త్వరలోనే స్వదేశానికి మరో రెండు విమానాలు! 

అమెరికాలో అక్రమంగా ఉంటున్న వలసదారులను వెనక్కి పంపే కార్యక్రమాన్ని వేగవంతం చేసిన ఆ దేశ ప్రభుత్వం, ఇటీవల కొంతమంది భారతీయులను స్వదేశానికి పంపించిన సంగతి తెలిసిందే.

Dharani Portal: ధరణి పోర్టల్‌లో అక్రమ లావాదేవీలపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌.. పరిగణనలోకి రెండు సంస్థలు.. త్వరలో ఉత్తర్వులు?

ధరణి పోర్టల్‌లో చోటుచేసుకున్న భూముల అక్రమ లావాదేవీలను గుర్తించేందుకు ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది.

Vallabhaneni Vamsi: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కోర్టు 14 రోజుల రిమాండ్ 

గన్నవరం వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది.

Narendra Modi: అమెరికాకు 'మాగా', ఇండియాకు 'మిగా'.. ట్రంప్‌తో భేటీలో మోదీ కీలక వ్యాఖ్యలు

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారి అమెరికా పర్యటనకు వెళ్లారు.

Donald Trump: డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక నిర్ణయం... అమెరికా దిగుమతులపై సుంకాలు విధించే అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలు 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా దిగుమతులపై సుంకాలు విధించే అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు.

PM Modi Trump Meet: ముందుగా టారీఫ్‌లు... తర్వాత వాణిజ్య ఒప్పందాలు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంతో గణనీయమైన వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు ప్రకటించారు.

13 Feb 2025

Manipur: మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం ఉత్తర్వులు 

కేంద్ర ప్రభుత్వం మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధించింది.ఈ నేపథ్యంలో సంబంధిత ఉత్తర్వులను జారీ చేసింది.

Congress: కంగనాకు కాంగ్రెస్‌ అభినందనలు.. నెటిజన్లు షాక్!

బాలీవుడ్ ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ వ్యాపార రంగంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. 'ది మౌంటైన్‌ స్టోరీ' పేరుతో హిమాచల్‌ ప్రదేశ్‌లోని మనాలిలో కేఫ్‌ను ప్రారంభించనున్నారు.

Bank holiday: మార్చి 31న బ్యాంకులకు సెలవు రద్దు.. ఆర్‌బీఐ కీలక నిర్ణయం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ఓ కీలక ప్రకటన చేసింది.

PM Modi: బ్లేయర్ హౌస్‌లో మోదీ బస.. ఇందులో ఉన్న ప్రత్యేకతలు ఏమిటి?

ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా వాషింగ్టన్‌ డీసీకి చేరుకున్నారు.

Stock market: స్టాక్ మార్కెట్ ఊగిసలాట.. వరుసగా ఏడో రోజూ నష్టాల్లో ముగింపు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి.

Chhaava: అడ్వాన్స్ బుకింగ్‌లో దూసుకెళ్తున్న 'ఛావా'.. విడుదలకు ముందే రూ.9.23 కోట్లు కలెక్షన్

బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన 'ఛావా' సినిమా ఫిబ్రవరి 14, శుక్రవారం గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

Royal Enfield Shotgun 650 : రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 ఐకాన్ ఎడిషన్ వచ్చేసింది.. కేవలం 25 యూనిట్లు మాత్రమే!

యువతలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులకు ప్రత్యేక క్రేజ్ ఉంది. ఈ బైక్‌పై ప్రయాణించడం ఒక ప్రత్యేకమైన ఫీలింగ్‌ను ఇస్తుందని అనేక మంది భావిస్తారు.

RSS: రూ.150 కోట్లలో జంధేవాలన్‌లో ఆర్ఎస్ఎస్ నూతన కార్యాలయం.. ఆధునిక సౌకర్యాలతో కొత్త హంగులు

దేశవ్యాప్తంగా హిందుత్వ సిద్ధాంతాలను ప్రచారం చేసే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) తన దిల్లీ జంధేవాలన్ కార్యాలయాన్ని ఆధునిక సౌకర్యాలతో అప్‌గ్రేడ్ చేసుకుంది.

Valentine's Day Wishes: వాలెంటైన్స్ డే స్పెషల్.. హృదయాన్ని హత్తుకునే కవితలివే! 

ప్రేమికుల దినోత్సవం సమీపిస్తోంది. మీరు మీ ప్రియమైన వారికి శుభాకాంక్షలు చెప్పేందుకు రెడీనా? ఏ గిఫ్ట్ ఇచ్చినా సరే, ఒక ప్రత్యేకమైన మెసేజ్ లేకుంటే అది అసంపూర్ణంగా ఉంటుంది.

Valentine's Day: ప్రేమికుల దినోత్సవం.. ఈసారి ఈ ప్రత్యేకమైన పూలతో ట్రై చేద్దాం!

వాలెంటైన్స్ డేకి ఇక ఒక రోజు మాత్రమే ఉంది. తమ ప్రియుల్ని సర్ప్రైజ్ చేసేందుకు యువత ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ముఖ్యంగా గులాబీలను బహుమతిగా ఇచ్చి తమ ప్రేమను వ్యక్తపరుస్తుంటారు.

New Ration cards: రేషన్‌ కార్డుల్లో పిల్లల పేర్ల నమోదు.. తల్లిదండ్రులకు ఊరట

తెలంగాణలో రేషన్‌ కార్డుల అప్‌డేట్‌ ప్రక్రియ ప్రారంభమైంది. పలు రేషన్‌ కార్డుల్లో తల్లిదండ్రులతో పాటు పిల్లల పేర్లు చేర్చుతున్నారు.

LOC : ఎల్ఓసీ వద్ద పెరుగుతున్న ఉద్రిక్తతలు.. ఐదుగురు సైనికులు మృతి

భారత సైనిక స్థావరాలపై పాకిస్తాన్ సైన్యం పూంచ్ జిల్లాలోని బాలకోట్ సెక్టార్‌లో నిన్న కాల్పులు జరిపింది. దీనికి ప్రతిస్పందనగా, భారత సైన్యం కూడా పా ఎదురు కాల్పులు జరిపింది.

AP Budget: 28న రాష్ట్ర బడ్జెట్‌.. సూపర్‌సిక్స్‌ హామీల అమలుకు ప్రత్యేక కేటాయింపులు

సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇచ్చేలా 15శాతం వృద్ధి సాధనను లక్ష్యంగా పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ రూపకల్పనపై కసరత్తు చేస్తోంది.

Tirupati: తిరుపతిలో వర్షపాతం పెరుగుదల.. భవిష్యత్‌లో భారీ వర్షాలు

ఈ శతాబ్దం చివరికి తిరుపతి జిల్లాలో వర్షపాతం పెరుగడంతో పాటు, భారీ వర్షాల రోజుల సంఖ్య గణనీయంగా అధికమవుతుందని ఐపీసీసీ (ఇంటర్‌ గవర్నమెంటల్‌ ప్యానల్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌) మోడళ్ల ఆధారంగా నిర్వహించిన ఒక అధ్యయనం స్పష్టం చేసింది.

Cruise ship: చెన్నై-విశాఖ-పుదుచ్చేరి మధ్య క్రూయిజ్‌ నౌక సేవలు ప్రారంభం

ఈ ఏడాది జూన్, జులై నెలల్లో పర్యాటకుల కోసం చెన్నై-విశాఖ-పుదుచ్చేరి మధ్య కార్డెల్లా క్రూయిజ్‌ నౌక సేవలు అందుబాటులోకి రానున్నాయి.

Iran: ఇరాన్‌పై దాడికి సిద్ధమవుతున్న ఇజ్రాయెల్‌.. అమెరికా నిఘా హెచ్చరిక

ఇజ్రాయెల్‌ ఇరాన్‌పై దాడికి సిద్ధమవుతోందని అమెరికా నిఘా వర్గాలు నివేదికలు అందజేశాయి. ఈ అంశాన్ని వాషింగ్టన్‌ పోస్ట్‌, వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌లు కథనాలుగా ప్రచురించాయి.

RCB: ఫాఫ్ డుప్లెసిస్ తర్వాత ఆర్సీబీ కెప్టెన్‌గా రజత్ పటీదార్

ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూర్ కొత్త సారథిని ప్రకటించింది. యువ బ్యాటర్ రజత్ పటీదార్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తూ మేనేజ్‌మెంట్ అధికారికంగా ప్రకటించింది.

Waqf bill: రాజ్యసభ ఆమోదం పొందిన వక్ఫ్‌ సవరణ బిల్లు

సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) అధ్యయనం చేసిన 'వక్ఫ్‌ సవరణ బిల్లు-2024' నివేదికను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ఇవాళ ప్రవేశపెట్టింది.

Bird Flu: ఏపీలో బర్డ్‌ఫ్లూ కలకలం.. ఒక వ్యక్తికి పాజిటివ్

ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్‌ఫ్లూ భయాందోళన కలిగిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో లక్షలాది కోళ్లు మరణిస్తుండటం, తాజాగా ఓ వ్యక్తికి ఈ వైరస్‌ సోకడం కలకలం రేపుతోంది.

Prabhas Kannappa : ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు.. ఆయన మీద ప్రేమతోనే ప్రభాస్ కన్నప్పలో నటించాడు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అతిథి పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'కన్నప్ప'.

Mahakumbh 2025 : రైల్వే చరిత్రలో అరుదైన రికార్డు.. రెండు రోజుల్లో 568 రైళ్లు, 28 లక్షల మంది ప్రయాణికులు!

న్యూదిల్లీలోని రైల్ భవన్‌లో నిర్మించిన వార్ రూమ్ ద్వారా మహా కుంభమేళాకు రైళ్లలో వచ్చే, వెళ్లే యాత్రికులకు సౌకర్యాలను పర్యవేక్షిస్తున్నారు.

Mohan Babu: జర్నలిస్టుపై దాడి.. మోహన్ బాబుకు సుప్రీం కోర్టులో ఊరట

సుప్రీంకోర్టులో సినీ నటుడు మోహన్ బాబుకు ఊరట లభించింది. జర్నలిస్ట్‌పై దాడి కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరైంది.

Apple TV: ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్.. యాపిల్ టీవీ యాప్ లాంచ్!

టెక్‌ దిగ్గజం యాపిల్‌ తన ఆపిల్‌ టీవీ సేవలను మరింత విస్తృతం చేసింది. యాపిల్ ఒరిజినల్ సిరీస్‌లను ఇకపై ఆండ్రాయిడ్ యూజర్లు కూడా వీక్షించవచ్చు.

Shikhar Dhawan: ఛాంపియన్స్‌ ట్రోఫీ ప్రచారకర్తగా శిఖర్ ధావన్

భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ చాంపియన్స్ ట్రోఫీ అంబాసిడర్‌గా నియమితుడయ్యాడు.

Parvati Nair : వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ప్రముఖ తెలుగు నటి

ఇటీవల కాలంలో సెలబ్రిటీలు పెళ్లి చేసుకుని కుటుంబ జీవితం ప్రారంభించడం సాధారణమైపోయింది.

UP: పెళ్లి మండపంలోకి చిరుతపులి.. భయంతో పరుగులు తీసిన వధూవరులు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోలో ఓ వివాహ మండపంలో చిరుత పులి ప్రవేశించి పెళ్లి వేడుకను క్షణాల్లో గందరగోళంగా మార్చింది.

Amazon:క్విక్‌ కామర్స్‌లోకి అమెజాన్‌.. ఇక నుంచి 10 నిమిషాల్లో కిరాణా, గృహోపకరణాలు

క్విక్ కామర్స్ రంగానికి వినియోగదారుల నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తోంది.

Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. లాభ-నష్టాల మధ్య ఊగిసలాట

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన మిశ్రమ సంకేతాల కారణంగా మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు గురైంది.

Poonch Border : కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్.. భారత సైన్యం ధీటైన సమాధానం

నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వద్ద పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో బుధవారం సాయంత్రం పాకిస్థాన్ సైన్యం అనేక రౌండ్లు కాల్పులు జరిపింది.

PM Modi:అమెరికాలో మోదీకి ఘన స్వాగతం.. ఎలాన్ మస్క్‌తో కీలక చర్చలు?

భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా అమెరికాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి భారత సంతతి ప్రజలు ఘన స్వాగతం పలికారు.

LRS: వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ ద్వారా ఎల్‌ఆర్‌ఎస్‌ సమస్యకు పరిష్కారం

అనధికార లేఔట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు తీసుకొచ్చిన లేఔట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌ (ఎల్‌ఆర్‌ఎస్‌) అమలును మరింత పకడ్బందీగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్.. విజయవాడకు తరలింపు

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని రాయదుర్గ, మైహోం భుజా వద్ద ఆయన్ను అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నారు.