LOADING...

09 Feb 2025


IND vs ENG: రోహిత్ శర్మ సూపర్ సెంచరీ.. రెండో వన్డేలో భారత్ ఘన విజయం

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్‌ ముందు ఇంగ్లండ్‌ తలొగ్గింది.

Biren Singh: మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా

మణిపూర్‌లో రాజకీయాలు మరింత వేడక్కాయి.

Amit Shah: 2026 మార్చి నాటికి నక్సలిజం అంతం.. అమిత్‌ షా 

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్‌ జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు హతమైన సంగతి తెలిసిందే. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.

IND vs ENG: హాఫ్ సెంచరీలతో రాణించిన డకెట్, రూట్.. భారత్ టార్గెట్ ఎంతంటే?

ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌ ఇవాళ రెండో మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచులో మొదటి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది.

Delhi New CM: దిల్లీ నూతన సీఎం ఎంపికపై అమిత్‌ షాతో నడ్డా కీలక భేటీ 

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ.. ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై ముమ్మర కసరత్తు చేపట్టింది.

'Dhar Gang': దక్షిణాదిని గడగడలాడించిన 'ధార్‌ గ్యాంగ్‌' అరెస్టు

దేశంలో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న మధ్యప్రదేశ్‌కు చెందిన 'ధార్‌ గ్యాంగ్‌'ను అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

AAP: దిల్లీ ఎన్నికల్లో ఓటమితో ఆప్‌కి షాక్.. పంజాబ్‌లో మోడల్ మార్చక తప్పదా?

జాతీయ పార్టీ స్థాయిని సాధించిన ఆమ్‌ఆద్మీ పార్టీకి దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది.

Vijay Devarakonda: రౌడీ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. విజయ్ దేవరకొండ సినిమాలో బాలీవుడ్ హీరో

విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 'ఫ్యామిలీ స్టార్' సినిమా తర్వాత ఆయన నుంచి కొత్త సినిమా రాలేదు.

Deepti Sharma: యూపీ వారియర్స్‌ నూతన సారిథిగా దీప్తి శర్మ

ఫిబ్రవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

#NewsBytesExplainer: దిల్లీ ఎన్నికల్లో పరాజయం...ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ హోదాను కోల్పోతుందా?

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి 27 ఏళ్ల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.

Ham radio: ఉగ్రకుట్ర సంకేతాలు..? బెంగాల్‌-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో రేడియో సిగ్నళ్ల కలకలం!

పశ్చిమ బెంగాల్‌లోని అమెచ్యూర్ హామ్ రేడియో సంస్థ దేశంలో ఉగ్రదాడుల కోసం కుట్ర జరుగుతున్నట్టు అనుమానం వ్యక్తం చేసింది.

Delhi: దిల్లీ సీఎం ఎంపికపై బీజేపీ కీలక నిర్ణయం.. ప్రమాణస్వీకార తేదీ ఫిక్స్!

దేశ రాజధాని దిల్లీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.

Congress : పంజాబ్‌లో కూడా ఆప్‌కు భవిష్యత్తు లేనట్లే : కాంగ్రెస్

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఘోర పరాజయాన్ని ఎదుర్కొనడంపై పంజాబ్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది.

Thandel: నాగచైతన్య కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్.. 'తండేల్' రెండు రోజుల కలెక్షన్లు ఏంతంటే?

టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం 'తండేల్' బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.

Ind Vs Eng: టాస్ గెలిచిన ఇంగ్లండ్.. కోహ్లీ, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ ఎంట్రీ!

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నమెంట్‌లో భాగంగా ఇవాళ రెండో వన్డే కటక్‌లోని భారామతి స్టేడియంలో జరుగుతోంది.

Purandeswari: దిల్లీ గెలుపుతో దేశవ్యాప్తంగా కాషాయ జెండా రెపరెపలు: పురందేశ్వరి

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి స్పందించారు.

Kiwi Fruit: రోగనిరోధక శక్తిని పెంచే కివి పండు.. రోజుకు ఒక్కటి తింటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు!

కివి పండ్లకు ప్రస్తుత రోజుల్లో మంచి డిమాండ్ పెరుగుతోంది. ఒకప్పుడు ప్రధానంగా సూపర్ మార్కెట్లలో మాత్రమే లభించే ఈ పండ్లు, ఇప్పుడు వీధి వ్యాపారులు కూడా విక్రయిస్తున్నారు.

Mahindra BE 6 : మహీంద్రా బీఈ 6.. భారత మార్కెట్లో మచ్ అవైటెడ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇదే!

భారత మార్కెట్లో అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ వెహికిల్స్‌లో మహీంద్రా బీఈ 6 ఒకటి. ఈ మోడల్‌ ధరలను ఇటీవలే కంపెనీ ప్రకటించింది.

Atishi Marlena : సీఎం పదవికి అతిశీ రాజీనామా

దిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం పదవికి అతిశీ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను లెఫ్టినెంట్ గవర్నర్‌కు సమర్పించారు.

Encounter: ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. బీజాపూర్‌లో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 31 మంది మావోయిస్టులు మృతి చెందగా, పలువురు గాయపడినట్లు సమాచారం.

Mufasa: ఓటీటీలో సందడి చేయనున్న 'ముఫాసా: ది లయన్ కింగ్'.. స్ట్రీమింగ్ తేదీ ఇదే!

హాలీవుడ్ యానిమేటెడ్ చిత్రాలు ఇప్పుడు సౌత్ ప్రేక్షకుల్లోనూ విపరీతమైన ఆదరణ పొందుతున్నాయి. సూపర్ మేన్, అవతార్, లయన్ కింగ్, ఫ్రోజన్ వంటి సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించాయి.

GHMC : హైదరాబాద్‌లో కొత్త టూరిస్ట్ స్పాట్.. మీర్ ఆలం చెరువుపై 2.4 కిలోమీటర్ల బ్రిడ్జి!

హైదరాబాద్ నగరంలోని మీర్ ఆలం చెరువుపై నిర్మించే బ్రిడ్జిని నగరంలోని ప్రముఖ ఆకర్షణగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

Whatsapp: ఇకపై వాట్సాప్‌లోనే విద్యుత్, మొబైల్, గ్యాస్ బిల్లుల చెల్లింపు.. త్వరలోనే అందుబాటులోకి! 

మెటా యాజమాన్యంలోని వాట్సాప్ త్వరలో తన ప్లాట్‌ఫామ్‌లో 'బిల్ పేమెంట్' ఫీచర్‌ను ప్రవేశపెట్టనున్నట్లు ఆండ్రాయిడ్ అథారిటీ నివేదిక వెల్లడించింది.

Raviteja: 'మాస్ జాతర' తర్వాత రవితేజ కొత్త ప్రాజెక్ట్.. క్లాస్ డైరెక్టర్ కిషోర్ తిరుమలతో మూవీ ఓకే!

మాస్ మహారాజ రవితేజ సంవత్సరానికి కనీసం రెండు నుంచి మూడు సినిమాలు చేస్తూ తన అభిమానులను అలరిస్తూ ఉంటాడు.

Mexico: మెక్సికోలో బస్సును ఢీకొన్న ట్రక్కు.. 40 మంది సజీవ దహనం

దక్షిణ మెక్సికోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

First GBS Death in Telangana: తెలంగాణలో తొలి జీబీఎస్ మరణం.. చికిత్స పొందుతూ మహిళ మృతి

తెలంగాణలో గులియన్‌ బారే సిండ్రోమ్‌ (జీబీఎస్) బారిన పడిన ఓ మహిళ మరణించడంతో రాష్ట్రంలో ఆందోళన నెలకొంది.

Allu Arjun: సుకుమార్ లేకుండా నా కెరీర్ ఊహించుకోలేను.. అల్లు అర్జున్ ఎమోషనల్ స్పీచ్

'పుష్ప 2' మూవీ ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రూపొందించిన ఈ భారీ చిత్రం గత ఏడాది డిసెంబర్ 5న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైంది.

Earthquake: కరేబియన్ సముద్రంలో 7.6 తీవ్రతతో భారీ భూకంపం

కరేబియన్ సముద్రంలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 7.6గా నమోదైంది.

08 Feb 2025


SSMB29: మహేష్ బాబు సినిమాలో విలన్‌గా నానా పటేకర్?

సూపర్‌స్టార్‌ మహేష్ బాబు హీరోగా, దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 29వ సినిమా ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే.

Delhi LG: ఫైళ్ల తరలింపుపై నిఘా.. దిల్లీ సచివాలయానికి ఎల్జీ కొత్త మార్గదర్శకాలు!

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

Narendra Modi: అంకితభావంతో పనిచేస్తాం.. దిల్లీ ప్రజలకు మోదీ కృతజ్ఞతలు 

దిల్లీ ప్రజలు 27 ఏళ్లుగా కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ పార్టీ పాలనను అనుభవించిన తరువాత ఈసారి బీజేపీకి పట్టం కట్టారు. బీజేపీకి భారీ విజయాన్ని అందించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

Chandrababu: దిల్లీలో బీజేపీ విజయానికి ప్రధాన కారణం మోదీనే : చంద్రబాబు 

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిందని, దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రజలకు ఉన్న విశ్వాసమే కారణమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.

Rohit Sharma: మరో రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ.. కేవలం 50 పరుగులే దూరం 

టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డుకు చేరువయ్యాడు.

MG Astor : పనోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త ఎంజీ ఆస్టర్.. ధర ఎంతంటే?

ప్రముఖ ఆటో మొబైల్‌ కంపెనీ ఎంజీ మోటార్స్ తమ ఆస్టర్‌ లైనప్‌‌ను అప్‌డేట్ చేసింది. తాజా మార్పుల్లో పనోరమిక్‌ సన్‌రూఫ్‌ అనే ఆకర్షణీయమైన ఫీచర్‌ను ఈ కారులో చేర్చారు.

Meta: మెటాలో ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధం

ఫేస్‌ బుక్‌ మాతృసంస్థ మెటా త్వరలో ఉద్యోగులను తొలగించే ప్రక్రియను ప్రారంభించనుంది. సోమవారం నుంచి గ్లోబల్ లేవల్లో ఈ తొలగింపులు అమలు కానున్నాయి.

Arvind Kejriwal: ప్రజా తీర్పును గౌరవిస్తాం.. బీజేపీకి శుభాకాంక్షలు : అరవింద్ కేజ్రీవాల్

ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టామని, ఎన్నికల్లో ఓడినా ప్రజల వెంటే ఉంటామని ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు.

Delhi Election Analysis: దిల్లీ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్స్ ఎవరు?.. ఆప్ ఓటమికి ముఖ్య కారణాలు ఇవేనా!

దేశ రాజధాని దిల్లీలో వరుసగా నాలుగోసారి అధికారంలోకి రావాలని భావించిన అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీ గట్టి షాకిచ్చింది.

Siddharth: అరుదైన వ్యాధితో బాధపడుతున్నా.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన హీరో సిద్ధార్థ్!

హ్యాండ్‌సమ్ హీరో సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుని ఫ్యాన్ బేస్ ఏర్పరుచుకున్న సిద్ధార్థ్, ఆ తర్వాత అంతే వేగంగా క్రేజ్‌ను కోల్పోయాడు.

Parvesh Varma: దిల్లీ సీఎం అభ్యర్థిగా పర్వేష్ వర్మ? అమిత్ షాతో కీలక చర్చలు

దిల్లీలో బీజేపీ ఘన విజయం సాధించి, ఆప్ అగ్రనేతలను ఓడించి దిల్లీపై పట్టు సాధించింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో 48 చోట్ల బీజేపీ విజయం సాధించగా, 22 చోట్ల ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విజయం దక్కించుకుంది.

Valentine's Day: ప్రామిస్ డే, హగ్ డే ఎప్పుడో తెలుసా? వాలెంటైన్ వీక్‌లో ప్రత్యేకమైన రోజులివే!

ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే వాలెంటైన్స్ డే వచ్చేసింది. ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు జరుపుకునే ఈ ప్రేమికుల వారంలో జంటల మధ్య బంధం మరింత బలపడుతుందని భావిస్తారు.

Akhanda 2: బాలయ్య ఫ్యాన్స్ శుభవార్త.. అఖండ 2' టీమ్‌ నుంచి స్పెషల్ అప్డేట్!

'డాకు మహారాజ్‌' సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నందమూరి బాలకృష్ణ, ఇప్పుడు 'అఖండ 2: తాండవం'తో మరో బ్లాక్‌బస్టర్‌ అందుకోవడానికి సిద్ధమవుతున్నారు.

Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఓటమి

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సహా అగ్రనేతలు మనీశ్ సిసోదియా, సత్యేందర్ జైన్ పరాజయం పాలయ్యారు.

Congress: దిల్లీలో కాంగ్రెస్ దారుణ ఓటమి.. ఖాతా కూడా తెరవలేకపోయిన హస్తం

దేశవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ, కాంగ్రెస్‌ పార్టీ పని కంచికే అన్న అనుమానాలు బలపడుతున్నాయి.

Champions Trophy 2025: సెమీస్‌కు భారత్, పాక్ ఖాయం.. ఆసీస్‌కు కష్టమే: షోయబ్ అక్తర్

పదకొండు రోజుల్లోనే క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 ప్రారంభం కానుంది.

Naga Chaitanya : నన్ను క్రిమినల్‌లా చూశారు.. సమంతతో విడాకులపై నాగ చైతన్య కీలక వ్యాఖ్యలు

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన మూవీ 'తండేల్' ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఘన విజయాన్ని అందుకుంది.

Omar Abdullah: కొట్టుకుంటూ ఉండండి.. ఇండియా కూటమిపై ఒమర్ అబ్దుల్లా తీవ్ర విమర్శలు

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం దిశగా దూసుకెళ్తుతోంది. ఈ తరుణంలో జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఇండియా కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు.

Milkipur Bypoll: మిల్కిపూర్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యం 

దిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉత్తర్‌ప్రదేశ్‌లోని మిల్కిపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఫలితంపై కూడా దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

Alaska Aircraft : అలాస్కాలో ఘోర విమాన ప్రమాదం.. 10 మంది దుర్మరణం 

పశ్చిమ అలాస్కాలోని నోమ్ కమ్యూనిటీకి వెళ్తున్న విమానం కూలిపోవడంతో పైలట్‌ సహా మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోయారు.

SVAMITVA scheme: స్వమిత్వ పథకం పనులకు నూతన ఊపు.. మళ్లీ ప్రారంభమైన సర్వేలు 

గ్రామ కంఠాల్లో ఇళ్లు, ఖాళీ స్థలాలపై ప్రజలకు యాజమాన్య హక్కులు కల్పించే 'స్వమిత్వ పథకం' మళ్లీ కార్యరూపం దాల్చింది.

Bangladesh: బంగ్లాదేశ్‌లో ఆగని విధ్వంసం.. ప్రభుత్వానికి ఆందోళనకారుల హెచ్చరిక!

బంగ్లాదేశ్‌లో మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీలీగ్ పార్టీకి చెందిన నాయకుల ఆస్తులపై ఆందోళనకారుల దాడులు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

AAP: ఆప్‌కు షాక్‌.. కేజ్రీవాల్ సహా కీలక నేతలంతా వెనకంజలో!

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సంచలనంగా మారాయి. దశాబ్దం పాటు దిల్లీని పాలించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.

Joe Biden: ప్రతీకారం తీర్చుకున్న ట్రంప్.. బైడెన్‌కు ఆ అనుమతులను రద్దు చేస్తున్నట్లు ప్రకటన

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు రహస్య సమాచారం అందించాల్సిన అవసరం లేదని ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు.

Delhi Election Results: దిల్లీలో కమలం జోరు.. మ్యాజిక్ ఫిగర్ దాటేసిన బీజేపీ

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 11 జిల్లాల్లోని 19 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి కావస్తుండగా ఎర్లీ ట్రెండ్స్‌లో బీజేపీ మెజార్టీ మార్కును దాటింది.

Thandel: ఓవర్సీస్‌లో 'తండేల్' దూకుడు.. తొలిరోజే 3.5 లక్షల డాలర్ల గ్రాస్!

నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ 'తండేల్‌' భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చి, హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కి భారీ ఎదురుదెబ్బ: ఎర్లీ ట్రెండ్స్‌లో వెనకబడ్డ ఆప్!

దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ కొనసాగుతోంది.

Ration Cards: మీ-సేవ ద్వారా కొత్త రేషన్‌కార్డులు.. మార్పులు, చేర్పులకు అవకాశం!

తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నూతన రేషన్‌కార్డుల కోసం అర్హులైన వారు మీ-సేవ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని నిర్ణయించింది.

Delhi:దిల్లీ పీఠం ఎవరిది? మొదలైన కౌంటింగ్‌

దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో తేలనున్నాయి. శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.

Delhi: మరికొన్ని గంటల్లో ఫలితం.. దిల్లీ విజేత ఎవరు? 

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికర సమరానికి తెరలేచింది.