SSMB29: మహేష్ బాబు సినిమాలో విలన్‌గా నానా పటేకర్?
సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 29వ సినిమా ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే.
Delhi LG: ఫైళ్ల తరలింపుపై నిఘా.. దిల్లీ సచివాలయానికి ఎల్జీ కొత్త మార్గదర్శకాలు!
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
Narendra Modi: అంకితభావంతో పనిచేస్తాం.. దిల్లీ ప్రజలకు మోదీ కృతజ్ఞతలు
దిల్లీ ప్రజలు 27 ఏళ్లుగా కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ పార్టీ పాలనను అనుభవించిన తరువాత ఈసారి బీజేపీకి పట్టం కట్టారు. బీజేపీకి భారీ విజయాన్ని అందించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
Chandrababu: దిల్లీలో బీజేపీ విజయానికి ప్రధాన కారణం మోదీనే : చంద్రబాబు
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిందని, దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రజలకు ఉన్న విశ్వాసమే కారణమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
Rohit Sharma: మరో రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ.. కేవలం 50 పరుగులే దూరం
టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డుకు చేరువయ్యాడు.
MG Astor : పనోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త ఎంజీ ఆస్టర్.. ధర ఎంతంటే?
ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ ఎంజీ మోటార్స్ తమ ఆస్టర్ లైనప్‌ను అప్‌డేట్ చేసింది. తాజా మార్పుల్లో పనోరమిక్ సన్‌రూఫ్ అనే ఆకర్షణీయమైన ఫీచర్‌ను ఈ కారులో చేర్చారు.
Meta: మెటాలో ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధం
ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా త్వరలో ఉద్యోగులను తొలగించే ప్రక్రియను ప్రారంభించనుంది. సోమవారం నుంచి గ్లోబల్ లేవల్లో ఈ తొలగింపులు అమలు కానున్నాయి.
Arvind Kejriwal: ప్రజా తీర్పును గౌరవిస్తాం.. బీజేపీకి శుభాకాంక్షలు : అరవింద్ కేజ్రీవాల్
ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టామని, ఎన్నికల్లో ఓడినా ప్రజల వెంటే ఉంటామని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
Delhi Election Analysis: దిల్లీ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్స్ ఎవరు?.. ఆప్ ఓటమికి ముఖ్య కారణాలు ఇవేనా!
దేశ రాజధాని దిల్లీలో వరుసగా నాలుగోసారి అధికారంలోకి రావాలని భావించిన అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీ గట్టి షాకిచ్చింది.
Siddharth: అరుదైన వ్యాధితో బాధపడుతున్నా.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన హీరో సిద్ధార్థ్!
హ్యాండ్‌సమ్ హీరో సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుని ఫ్యాన్ బేస్ ఏర్పరుచుకున్న సిద్ధార్థ్, ఆ తర్వాత అంతే వేగంగా క్రేజ్‌ను కోల్పోయాడు.
Parvesh Varma: దిల్లీ సీఎం అభ్యర్థిగా పర్వేష్ వర్మ? అమిత్ షాతో కీలక చర్చలు
దిల్లీలో బీజేపీ ఘన విజయం సాధించి, ఆప్ అగ్రనేతలను ఓడించి దిల్లీపై పట్టు సాధించింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో 48 చోట్ల బీజేపీ విజయం సాధించగా, 22 చోట్ల ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విజయం దక్కించుకుంది.
Valentine's Day: ప్రామిస్ డే, హగ్ డే ఎప్పుడో తెలుసా? వాలెంటైన్ వీక్‌లో ప్రత్యేకమైన రోజులివే!
ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే వాలెంటైన్స్ డే వచ్చేసింది. ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు జరుపుకునే ఈ ప్రేమికుల వారంలో జంటల మధ్య బంధం మరింత బలపడుతుందని భావిస్తారు.
Akhanda 2: బాలయ్య ఫ్యాన్స్ శుభవార్త.. అఖండ 2' టీమ్ నుంచి స్పెషల్ అప్డేట్!
'డాకు మహారాజ్' సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నందమూరి బాలకృష్ణ, ఇప్పుడు 'అఖండ 2: తాండవం'తో మరో బ్లాక్‌బస్టర్ అందుకోవడానికి సిద్ధమవుతున్నారు.
Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఓటమి
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సహా అగ్రనేతలు మనీశ్ సిసోదియా, సత్యేందర్ జైన్ పరాజయం పాలయ్యారు.
Congress: దిల్లీలో కాంగ్రెస్ దారుణ ఓటమి.. ఖాతా కూడా తెరవలేకపోయిన హస్తం
దేశవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ, కాంగ్రెస్ పార్టీ పని కంచికే అన్న అనుమానాలు బలపడుతున్నాయి.
Champions Trophy 2025: సెమీస్‌కు భారత్, పాక్ ఖాయం.. ఆసీస్‌కు కష్టమే: షోయబ్ అక్తర్
పదకొండు రోజుల్లోనే క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభం కానుంది.
Naga Chaitanya : నన్ను క్రిమినల్‌లా చూశారు.. సమంతతో విడాకులపై నాగ చైతన్య కీలక వ్యాఖ్యలు
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన మూవీ 'తండేల్' ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఘన విజయాన్ని అందుకుంది.
Omar Abdullah: కొట్టుకుంటూ ఉండండి.. ఇండియా కూటమిపై ఒమర్ అబ్దుల్లా తీవ్ర విమర్శలు
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం దిశగా దూసుకెళ్తుతోంది. ఈ తరుణంలో జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఇండియా కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు.
Milkipur Bypoll: మిల్కిపూర్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యం
దిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉత్తర్‌ప్రదేశ్‌లోని మిల్కిపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఫలితంపై కూడా దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
Alaska Aircraft : అలాస్కాలో ఘోర విమాన ప్రమాదం.. 10 మంది దుర్మరణం
పశ్చిమ అలాస్కాలోని నోమ్ కమ్యూనిటీకి వెళ్తున్న విమానం కూలిపోవడంతో పైలట్ సహా మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోయారు.
SVAMITVA scheme: స్వమిత్వ పథకం పనులకు నూతన ఊపు.. మళ్లీ ప్రారంభమైన సర్వేలు
గ్రామ కంఠాల్లో ఇళ్లు, ఖాళీ స్థలాలపై ప్రజలకు యాజమాన్య హక్కులు కల్పించే 'స్వమిత్వ పథకం' మళ్లీ కార్యరూపం దాల్చింది.
Bangladesh: బంగ్లాదేశ్‌లో ఆగని విధ్వంసం.. ప్రభుత్వానికి ఆందోళనకారుల హెచ్చరిక!
బంగ్లాదేశ్‌లో మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీలీగ్ పార్టీకి చెందిన నాయకుల ఆస్తులపై ఆందోళనకారుల దాడులు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
AAP: ఆప్‌కు షాక్.. కేజ్రీవాల్ సహా కీలక నేతలంతా వెనకంజలో!
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సంచలనంగా మారాయి. దశాబ్దం పాటు దిల్లీని పాలించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
Joe Biden: ప్రతీకారం తీర్చుకున్న ట్రంప్.. బైడెన్‌కు ఆ అనుమతులను రద్దు చేస్తున్నట్లు ప్రకటన
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు రహస్య సమాచారం అందించాల్సిన అవసరం లేదని ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
Delhi Election Results: దిల్లీలో కమలం జోరు.. మ్యాజిక్ ఫిగర్ దాటేసిన బీజేపీ
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 11 జిల్లాల్లోని 19 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి కావస్తుండగా ఎర్లీ ట్రెండ్స్‌లో బీజేపీ మెజార్టీ మార్కును దాటింది.
Thandel: ఓవర్సీస్‌లో 'తండేల్' దూకుడు.. తొలిరోజే 3.5 లక్షల డాలర్ల గ్రాస్!
నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ 'తండేల్' భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చి, హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.
Arvind Kejriwal: కేజ్రీవాల్‌కి భారీ ఎదురుదెబ్బ: ఎర్లీ ట్రెండ్స్‌లో వెనకబడ్డ ఆప్!
దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ కొనసాగుతోంది.
Ration Cards: మీ-సేవ ద్వారా కొత్త రేషన్‌కార్డులు.. మార్పులు, చేర్పులకు అవకాశం!
తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నూతన రేషన్‌కార్డుల కోసం అర్హులైన వారు మీ-సేవ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని నిర్ణయించింది.
Delhi:దిల్లీ పీఠం ఎవరిది? మొదలైన కౌంటింగ్
దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో తేలనున్నాయి. శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.
Delhi: మరికొన్ని గంటల్లో ఫలితం.. దిల్లీ విజేత ఎవరు?
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికర సమరానికి తెరలేచింది.
US Deportation: అక్రమంగా ప్రవేశించిన 487 మంది భారతీయులకు అమెరికా షాక్!
అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన భారతీయులపై బహిష్కరణ వేటు పడనున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది.
Rashmika: నేషనల్ క్రష్ ట్యాగ్ నా కాలేజ్ రోజుల్లోనే ప్రారంభమైంది: రష్మిక
నేషనల్ క్రష్ ట్యాగ్ గురించి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
EC: మహారాష్ట్ర ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న రాహుల్.. లిఖిత పూర్వకంగా సమాధానం ఇస్తామన్న ఎన్నికల సంఘం
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అనేక అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు తెలిసిందే.
Revanthreddy: తెలంగాణ కేబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
తెలంగాణ కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్టేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
Nagarjuna: పార్లమెంట్‌లో ప్రధాని మోదీతో భేటీ అయిన అక్కినేని కుటుంబం
ప్రధాని నరేంద్ర మోదీని శుక్రవారం అక్కినేని కుటుంబం పార్లమెంట్‌లో కలిసింది.
PM Modi: ఫ్రాన్స్ పర్యటనకు మోదీ.. 11న ఏఐ సమ్మిట్‌లో పాల్గొననున్న ప్రధాని
ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు.ఈ నెల 11, 12 తేదీల్లో ఆయన ఫ్రాన్స్‌ను సందర్శించనున్నారు.
Megastar Chiranjeevi: విశ్వక్ సేన్ 'లైలా' ప్రీ-రిలీజ్ వేడుకకు చీఫ్ గెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి
విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'లైలా' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Vizag: వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీకి షాక్.. రూ.44.74 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ
వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఆయన ఆడిటర్ జీవీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భారీ షాక్ ఇచ్చింది.
Ola Electric Q3 results: ఓలా ఎలక్ట్రిక్‌కి భారీ నష్టం.. పోటీ, సేవా సమస్యలతో కుదేలైన ఆదాయం
ఓలా ఎలక్ట్రిక్ తన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో కంపెనీకి రూ.564 కోట్ల నికర నష్టం వచ్చినట్లు శుక్రవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది.
Champions Trophy 2025 :ICC పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అఫీషియల్ సాంగ్ వచ్చేసింది.. మీరు వినండి..
ఫిబ్రవరి 19 నుండి పాకిస్థాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది.
Stock market: మెప్పించని ఆర్‌బీఐ ద్రవ్య విధానం.. 197 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలలో ముగిశాయి. ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి ప్రధాన షేర్లలో అమ్మకాల కారణంగా సూచీలు క్షీణించాయి.
Naga Vamsi: నాగ వంశీ బావమరిది హీరోగా గ్రాండ్ ఎంట్రీ.. హీరోయిన్ ఎవరో తెలుసా?
టాలీవుడ్‌లోకి మరో కొత్త హీరో అరంగేట్రం చేయనున్నాడు. ప్రముఖ నిర్మాత నాగ వంశీ బావమరిదిగా రుష్యా హీరోగా పరిచయమవుతున్నారు.
CM Chandrababu: పాలనలో వేగం పెంచడానికే మంత్రులకు ర్యాంకులు : సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలు చరిత్రాత్మక తీర్పుతో గెలిపించారని, వారి ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు తొలి రోజు నుంచే శ్రమిస్తున్నామని తెలిపారు.
Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్ ఆత్మవిశ్వాసమే నాగ్‌పూర్ వన్డేలో భారత్ విజయానికి నాంది: జహీర్ ఖాన్
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్ (IND vs ENG)లో భారత్ అదిరిపోయే విజయం సాధించింది.
Jasprit Bumrah: బుమ్రా గాయంపై సందిగ్ధత.. ఫిట్‌నెస్ రిపోర్టుపై ఉత్కంఠ!
ఆస్ట్రేలియా పర్యటన సమయంలో భారత స్టార్ పేసర్ జస్పిత్ బుమ్రా వెన్నునొప్పితో ఇబ్బంది పడ్డ విషయం తెలిసిందే.
Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్..ఏడుగురు ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వద్ద ఇటీవల భారీ ఎన్‌కౌంటర్ జరిగింది.
Canada: అమెరికా ఐరన్ డోమ్ ప్రాజెక్టులో మేమూ భాగస్వాములవుతాం.. ప్రకటించిన కెనడా రక్షణ మంత్రి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ఐరన్ డోమ్ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థ తయారీలో భాగస్వామ్యం కోసం కెనడా కూడా సిద్ధంగా ఉందని ఆ దేశ మంత్రి బిల్ బ్లేయర్ వెల్లడించారు.
Thandel Review: 'తండేల్' మూవీ రివ్యూ.. ప్రేమ, విభేదాల మధ్య హృదయాన్ని తాకే కథ!
చందూ మొండేటి దర్శకత్వంలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించిన సినిమా 'తండేల్'. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం!
Apple iPhone SE 4: వచ్చే వారమే ఐఫోన్ ఎస్‌ఈ 4 విడుదల
సాధారణంగా ఐఫోన్‌లు ఖరీదైనవే. భారీ ఖర్చు పెట్టి కొనలేనివారికి ఆపిల్ ప్రత్యేకంగా ఎస్‌ఈ (SE) మోడళ్లను అందిస్తోంది.
RBI: రెపో రేటును తగ్గించిన ఆర్ బి ఐ.. FDపై వడ్డీ రేట్లు త్వరలో తగ్గే అవకాశం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) రెపో రేటును 0.25 శాతం తగ్గించింది, ఇది వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంది.
Infosys: ట్రైనీలకు షాకిచ్చిన ఇన్ఫోసిస్.. 400 మంది తొలగింపు
భారతదేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీలు కొన్ని ఉద్యోగుల పట్ల అన్యాయంగా వ్యవహరిస్తున్నట్లు వచ్చిన ఆరోపణలు కొత్తవి కావు. వాటిలో రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ మరోసారి వివాదంలో చిక్కుకుంది.
Nitin Gadkari : వాహనదారులకు గుడ్ న్యూస్.. టోల్ ఛార్జీలపై భారీ ఉపశమనం..?
దేశవ్యాప్తంగా వాహనదారులందరికీ ఒకే విధమైన టోల్ విధానం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం చురుగ్గా చర్యలు తీసుకుంటోంది.
AAP:కేజ్రీవాల్ 'ఆపరేషన్ లోటస్' ఆరోపణలపై దర్యాప్తునకు ఎల్ జీ ఆదేశం
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు దేశ రాజధాని దిల్లీలో రాజకీయ వేడి మరింత పెరిగింది.
Home loan: గృహ రుణ వినియోగదారులకు ఆర్‌బీఐ గుడ్‌న్యూస్.. దీంతో ఈఎంఐ భారం ఎంత తగ్గనున్నదంటే..?
గృహ రుణ వినియోగదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఎట్టకేలకు శుభవార్త అందించింది.
US Congress: శాన్ ఫ్రాన్సిస్కో రేసులో నాన్సీ పెలోసితో తలపడుతున్న భారతీయ సంతతికి చెందిన సైకత్ చక్రవర్తి ఎవరు?
అమెరికా డెమోక్రటిక్ పార్టీలో అత్యంత ప్రభావశీలమైన నాయకురాలిగా నాన్సీ పెలోసీ గుర్తింపు పొందారు.
Nvidia: జపాన్‌లో ఎన్విడియా చిప్స్ కోసం పోటీ పడ్డ చైనీయులు.. RTX 50 సిరీస్‌కు పెరిగిన డిమాండ్
అమెరికా-చైనా మధ్య కొనసాగుతున్న ట్రేడ్ వార్ ప్రభావం టెక్ ప్రపంచంలో మరింతగా కనిపిస్తోంది.
OpenAI: ఓపెన్ఏఐ కొత్త AI మోడల్ o3-miniని అప్‌డేట్ చేసింది.. ఇది ఇలాంటి వినియోగదారులకు ఉపయోగకరంగా ఉంటుంది
ఓపెన్ఏఐ దాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడల్ o3-మినీకి కొత్త అప్‌డేట్‌ను జోడించింది, ఇది ప్రశ్నకు సమాధానాన్ని ఎలా సిద్ధం చేస్తుందో చూపగలదు.
RBI on Financial frauds: ఆర్థిక మోసాల నివారణకు ఆర్బీఐ కొత్త నిర్ణయం
ఆర్థిక మోసాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది.
Expensive Cars: వేలంలో అమ్ముడైన 5 అత్యంత ఖరీదైన కార్లు ఇవే, ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు
చాలా మందికి, కార్లు కేవలం ప్రయాణ సాధనం, కానీ కొంతమంది వాటిని సేకరించడానికి ఇష్టపడతారు.
Hardik Pandya: రోహిత్ శర్మ తర్వాత భారత వన్డే కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా?
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో తలపడుతున్న టీమిండియా, తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో బరిలోకి దిగనుంది.
RG Kar case: ఆర్జీకర్ కేసులో బెంగాల్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించిన కలకత్తా హైకోర్టు
కోల్‌కతాలోని ఆర్జీకర్ వైద్యురాలి హత్యాచార కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌కు జీవిత ఖైదు విధించిన ట్రయల్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ,పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కలకత్తా హైకోర్టులో పిటిషన్ దాఖలుచేసింది.
CM Siddaramaiah : కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు బిగ్ రిలీఫ్.. ముడా కేసును కొట్టివేసిన హైకోర్టు
కర్ణాటక హైకోర్టులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఊరటనిచ్చింది.
Sailajanath: వైసీపీలోకి కాంగ్రెస్ సీనియర్ నేత.. జగన్ సమక్షంలో పార్టీలో చేరిన శైలజానాథ్..
మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Indian Migrants: సైనిక విమానంలో 104 మంది వలసదారుల తరలింపు.. అమెరికా ఎంత ఖర్చు చేసిందంటే?
డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రాగానే అక్రమ వలసదారులపై అమెరికా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంది.
Jasprit Bumrah: "జస్ప్రీత్ బుమ్రా గురించే భారత్‌కు ఆందోళన": ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాక్ కోచ్ ఆకిబ్
భారత ప్రధాన బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఫిట్‌నెస్‌పై అనుమానాలు కొనసాగుతున్నాయి.
Propose Day: ప్రేమికుల హృదయాలను గెలిచే రోజు.. ఫిబ్రవరి 8న ప్రపోజ్ డే
వాలెంటైన్స్ డే వీక్‌లో ప్రత్యేకమైన రోజుల్లో ఒకటైన ప్రపోజ్ డేను ఫిబ్రవరి 8న జరుపుకుంటారు.
Valentines Day: వాలంటైన్స్ డే.. టాలీవుడ్ బెస్ట్ లవ్ డైలాగ్స్ మీకోసం
అబ్బాయి లేదా అమ్మాయి మనసును గెలుచుకోవడం అంత సులభమైన విషయం కాదు.
VALENTINES DAY 2025: మీ ప్రేమ బంధం మరింత దృఢంగా మార్చుకోడానికి కొన్ని టిప్స్!
వాలెంటైన్స్ డేకు ఇంకా వారం రోజుల సమయం ఉంది. నిజానికి, వారం రోజుల ముందుగానే వాలెంటైన్ వారం ఉత్సాహంగా ప్రారంభమవుతుంది.
OTT: ఈ వారం ఓటీటీలో రిలీజ్ అవుతున్న టాప్ మూవీస్, వెబ్ సిరీస్‌ల జాబితా ఇదే!
ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు ఓటిటిలో విడుదల అవుతూ ప్రేక్షకులను ఆకర్షిస్తాయి. ఈ వారం కూడా అనేక సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి.
India vs England: కంకషన్ వివాదంపై స్పందించిన భారత యువ పేసర్.. బయట నుంచి వచ్చే విమర్శలను పట్టించుకోనని స్పష్టం
ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగిన హర్షిత్ రాణా భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
Rose Day Wishes: వాలెంటైన్స్ వీక్ ప్రారంభం.. మీ ప్రేమను వ్యక్తపరచేందుకు అందమైన కవితలివే!
ప్రేమికులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఫిబ్రవరి నెల సెంటిమెంట్‌తో కూడిన అత్యంత రొమాంటిక్ మాసం.
Drone: సరిహద్దు వద్ద హ్యాకింగ్ ఘటన.. చైనాతో డ్రోన్‌ల డీల్‌ను రద్దు చేసిన భారత్
రక్షణ రంగంలో చైనా తయారీ విడిభాగాల వినియోగంపై కేంద్రం గట్టిగా స్పందిస్తోంది.
USA: అలస్కా మీదుగా ప్రయాణిస్తుండగా అదృశ్యమైన అమెరికా విమానం
అమెరికాలో అలాస్కా పైగా ప్రయాణిస్తున్న ఓ విమానం అదృశ్యమైంది. ఈ విమానంలో దాదాపు 10 మంది ప్రయాణికులు ఉన్నారని సమాచారం.
vijayasai reddy counter:"వ్యక్తిగత జీవితంలో విలువలు ఉన్నవాడిని".. వైఎస్ జగన్ వ్యాఖ్యలకు విజయ సాయి రెడ్డి కౌంటర్
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు.
OTT : ఓటీటీలోకి 'గేమ్ ఛేంజర్'.. ఫ్యాన్స్ కు షాకిచ్చిన అమెజాన్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'గేమ్ చేంజర్' భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Shreyas Iyer: 'నేను సినిమా చూస్తున్నాను': ఇంగ్లండ్‌తో తొలి వన్డేకు శ్రేయాస్ అయ్యర్ కు కెప్టెన్ నుంచి ఫోన్
అనుకోకుండా తుది జట్టులో చోటు దక్కించుకున్న శ్రేయస్ అయ్యర్ తన ప్రతిభను చాటుకున్నాడు.
AP Liquor Prices: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరల పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు పెరుగనున్నాయి.
RBI: ఆర్బీఐ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లు తగ్గించనున్న ఆర్బీఐ గవర్నర్
దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక నిర్ణయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) తీసుకుంది. మానిటరీ పాలసీ కమిటీ ఈ రోజు జరిగిన సమావేశంలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించాలని నిర్ణయించింది.
AP: ఏపీ క్రీడాకారులకు కూటమి ప్రభుత్వ శుభవార్త .. రూ.8 కోట్లు విడుదల
ఏపీ రాష్ట్రంలోని క్రీడాకారులకు కూటమి ప్రభుత్వం శుభవార్తను అందించింది.
Ratan Tata's Shocking Will: రతన్ టాటా వీలునామాలో మిస్టరీ మ్యాన్ పేరు..
ప్రఖ్యాత పారిశ్రామికవేత్త రతన్ టాటా (Ratan Tata) కేవలం లక్షల కోట్ల సామ్రాజ్యానికి అధిపతిగా మాత్రమే కాకుండా, గొప్ప మానవతావాదిగా, సమాజ సేవకుడిగా పేరుపొందారు.
Central Cabinet Meeting:నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.. కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు గ్రీన్ సిగ్నల్?
కేంద్ర కేబినెట్ ఇవాళ సమావేశం కానుంది. ఈ సమావేశంలో కొత్త ఆదాయపన్ను బిల్లుపై చర్చించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
AP Inter Hall Ticket: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వాట్సాప్ మనమిత్రద్వారా ఇంటర్ హాల్‌టికెట్లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్మీడియట్ పరీక్షల హాల్‌టికెట్లను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందించనున్నట్లు నిర్ణయం తీసుకుంది.
AP Cabinet: రాష్ట్ర మంత్రిమండలి కీలక నిర్ణయాలు.. రాయితీల పెంపు, పరిశ్రమలకు భారీ ప్రోత్సాహాకాలు
ఆంధ్రప్రదేశ్ లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, విభిన్న ప్రతిభావంతులు, మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే లక్ష్యంగా రాయితీలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
Stock Market : ఆర్‌బీఐ సమీక్ష నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత.. స్వల్ప నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్ సూచీలు
అంతర్జాతీయ మార్కెట్ల నుండి వచ్చిన మిశ్రమ సంకేతాలతో పాటు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సమీక్ష నిర్ణయాల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి.
Bomb Threat: దిల్లీ,నోయిడాలో పాఠశాలలకు బాంబు బెదిరింపులు..
దేశ రాజధాని దిల్లీలో పాఠశాలలకు (Delhi Schools) బాంబు బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి.
DeepSeek AI: వినియోగదారులకు పరిమిత యాక్సెస్.. సర్వర్ సామర్థ్య సమస్యలను ఎదుర్కొంటున్న డీప్‌సీక్
చైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) స్టార్టప్ డీప్‌సీక్ దాని పెరుగుతున్న ప్రజాదరణ కారణంగా సర్వర్ సామర్థ్యం సమస్యలను ఎదుర్కొంటోంది.
Group1 Results: గ్రూప్-1 ఫలితాల తేదీపై టీజీపీఎస్సీ కీలక అప్డేట్
తెలంగాణ రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ప్రధాన పరీక్షల మూల్యాంకనం పూర్తయింది. అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా ప్రకటించేందుకు టీజీపీఎస్సీ తుది పరిశీలన నిర్వహిస్తోంది.
Indian Migrants: అమెరికా నుంచి వచ్చిన అక్రమ వలసదారుల్లో.. ఇంటర్‌పోల్ వాంటెడ్ నేరగాడు
అమెరికాలో అక్రమంగా ప్రవేశించిన వలసదారుల్లో 104 మంది భారతీయులను ఇటీవల ప్రత్యేక విమానంలో భారత్‌కు పంపించారు.
Kaleswaram: 'కాళేశ్వరం'లో మహా కుంభాభిషేకం.. 42 ఏండ్ల తర్వాత జరుగుతున్న పూజలు
కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో శతచండి మహారుద్ర సహస్ర ఘటాభిషేక కుంభాభిషేక మహోత్సవాలు నేడు (శుక్రవారం) నుండి ఆధ్యాత్మికతతో ప్రారంభమయ్యాయి.
DPIFF: దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులపై కేసు నమోదు
ముంబై పోలీసులు దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (DPIFF) నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.
Hyderabad: హైదరాబాద్-విజయవాడ రూ.99కే.. ఫ్లిక్స్ బస్సులో లాంచింగ్ ఆఫర్
తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ వాహనాలను (ఈవీ) ప్రోత్సహిస్తున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
Trump: యూఎస్‌ఎయిడ్ సంస్థలో 9700 మందిపై వేటుకు ట్రంప్ సిద్ధం.. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు పైనా ఆంక్షలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
Sake Sailajanath: నేడు వైసీపీలోకి మాజీ మంత్రి శైలజానాథ్.. పార్టీలోకి ఆహ్వానించనున్న వైఎస్ జగన్
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సాకే శైలజానాథ్ ఈరోజు (ఫిబ్రవరి 7)వైస్సార్సీపీ పార్టీలో చేరుతున్నారు.
America: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఫెడరల్ కోర్టు షాక్
ప్రత్యేక అధికారాలతో వరుసగా కార్యనిర్వాహక ఉత్తర్వులను (ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు) జారీ చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఫెడరల్ కోర్టులో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.
Sonu Sood: నటుడు సోనూసూద్‌కు లథియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ
ప్రముఖ నటుడు సోనుసూద్ (Sonu Sood) పై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది.
House sales: హైదరాబాద్‌లో స్థిరంగా నివాస గృహాల మార్కెట్.. 'స్క్వేర్ యార్డ్స్' నివేదిక
హైదరాబాద్‌లోని నివాస గృహాల మార్కెట్ స్థిరంగా ఉన్నట్లు స్థిరాస్తి కన్సల్టింగ్ సేవల సంస్థ 'స్క్వేర్ యార్డ్స్' తాజా నివేదిక వెల్లడించింది.