02 Mar 2025

IND vs NZ: న్యూజిలాండ్‌పై గెలుపు.. సెమీస్‌లో ఆసీస్‌తో తలపడనున్న భారత్ 

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ స్టేజ్ చివరి మ్యాచులో న్యూజిలాండ్‌పై టీమిండియా 44 పరుగుల తేడాతో గెలుపొందింది.

IND vs NZ: రాణించిన శ్రేయస్ అయ్యర్, హార్ధిక్..న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే?

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ స్టేజ్ చివరి మ్యాచులో భారత్- న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది.

Mohan Yadav: మధ్యప్రదేశ్ రైతులకు శుభవార్త.. రూ.5కే శాశ్వత విద్యుత్‌ కనెక్షన్‌

మధ్యప్రదేశ్ రైతులకు కేవలం రూ.5కే శాశ్వత విద్యుత్ కనెక్షన్ మంజూరు చేయనున్నట్లు సీఎం మోహన్ యాదవ్ ప్రకటించారు. భోపాల్‌లో నిర్వహించిన ఓ ర్యాలీలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

Thandel OTT release: నాగచైతన్య 'తండేల్' ఓటీటీలో సందడి

నాగ చైతన్య హీరోగా నటించిన రొమాంటిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ 'తండేల్' (Thandel) ఇటీవల భారీ విజయాన్ని సాధించింది.

Mayawati: మేనల్లుడికి మాయావతి షాక్‌.. ఆకాశ్‌ను పార్టీ బాధ్యతల నుంచి తొలగింపు 

బహుజన్ సమాజ్ పార్టీ (BSP)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అధినేత్రి మాయావతి సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Pink Forest: పాడేరులో 'పింక్ ఫారెస్ట్'.. ఉత్తరాంధ్రలో కొత్త పర్యాటక ఆకర్షణ

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు ప్రాంతంలో కొత్త పర్యాటక ఆకర్షణగా 'పింక్ ఫారెస్ట్'ఉంది.

Adani: అదానీ గ్రూప్‌కు ట్రంప్ వరం? అమెరికాలో పెట్టుబడులు.. దీని వెనుక అసలు కథ ఇదేనా? 

గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ అమెరికాలో భారీ పెట్టుబడుల ప్రణాళికలను మళ్లీ పునరుద్ధరిస్తోంది.

Meenakshi chaudhary: ఏపీ మహిళా సాధికారిత అంబాసిడర్‌గా మీనాక్షి చౌదరి? క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మహిళా సాధికారిత బ్రాండ్‌ అంబాసిడర్‌గా హీరోయిన్‌ మీనాక్షి చౌదరి నియమితులయ్యారనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున జరుగుతుండగా, ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.

Samsung Galaxy:ఏఐ టెక్నాలజీతో శాంసంగ్‌ గెలాక్సీ A56, A36, A26 లాంచ్‌ 

ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ శాంసంగ్‌ గ్లోబల్‌గా మూడు కొత్త మిడ్‌రేంజ్‌ స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసింది.

Dilruba : 'దిల్ రూబా' కథను గెస్ చేయండి.. బైక్‌ను గెలుచుకోండి 

టాలీవుడ్ యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.

Ramadan Mubarak 2025: రంజాన్ ముబారక్! మీ ప్రియమైనవారికి ఈ కోట్స్‌తో శుభాకాంక్షలు పంపండి!

ముస్లిములకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ముస్లిములు భక్తిశ్రద్ధలతో ఈ పవిత్ర మాసాన్ని గడుపుతున్నారు.

Sunil kumar: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సీఐడీ మాజీ చీఫ్‌ సునీల్‌కుమార్‌ సస్పెన్షన్‌

సీఐడీ మాజీ చీఫ్‌, ఐపీఎస్‌ అధికారి సునీల్‌ కుమార్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.

IND vs NZ: టాస్ గెలిచిన న్యూజిలాంట్.. బ్యాటింగ్ ఎవరిదంటే? 

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇవాళ టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. గ్రూప్ దశలోని చివరి మ్యాచ్ దుబాయ్ వేదికగా జరగనుంది.

#NewsBytesExplainer: దేశాధినేతల మధ్య చెలరేగిన ఘర్షణలు.. చరిత్రలో నిలిచిపోయిన మాటల యుద్ధాలివే!

వాషింగ్టన్‌లో శుక్రవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మధ్య జరిగిన వాగ్వాదం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Robinhood : మార్చి 28 బాక్సాఫీస్‌ సమరం.. 'రాబిన్‌హుడ్‌', 'మ్యాడ్‌ స్క్వేర్‌' రిలీజ్‌కి రెడీ

టాలీవుడ్‌ హీరో నితిన్‌, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'రాబిన్‌హుడ్‌' (Robinhood). 'భీష్మ' తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Vidya Balan: అవి ఫేక్ వీడియోలు.. నెటిజన్లకు విద్యాబాలన్ సూచన 

సోషల్‌మీడియాలో విపరీతంగా షేర్‌ అవుతున్న తన వీడియోల గురించి బాలీవుడ్‌ నటి విద్యా బాలన్‌ స్పష్టతనిచ్చారు.

Sunil Gavaskar: కివీస్‌ను ఓడించి ఆసీస్‌తోనే భారత్ సెమీస్‌ ఆడాలి: సునీల్‌ గావస్కర్ 

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 గ్రూప్‌ స్టేజ్‌లో భారత్‌ తన చివరి మ్యాచ్‌ను న్యూజిలాండ్‌తో ఆడేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.

Maruti Suzuki Sales : భారత మార్కెట్లో మారుతి సుజుకి హవా.. ఫిబ్రవరిలో 1.6 లక్షల కార్ల విక్రయాలు 

భారతదేశంలో మారుతీ సుజుకీకి ఎనలేని డిమాండ్ ఉంది. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలతో పోటీ పడి, కార్ల అమ్మకాల్లో తిరుగులేని అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంటోంది.

PM Modi: పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం.. దేశ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు

భారతదేశంలో పవిత్ర రంజాన్ మాసం అధికారికంగా ప్రారంభమైంది. ఆదివారం నుంచి దేశవ్యాప్తంగా ముస్లిం సమాజం ఉపవాసాలు (రోజాలు) ప్రారంభించింది.

Zelenskyy: ఉక్రెయిన్‌-యూకే కీలక ఒప్పందం.. 3.1 బిలియన్‌ డాలర్ల రుణ సాయం

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో వివాదం అనంతరం ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలోడిమిర్‌ జెలెన్‌స్కీ యూకే పర్యటనలో కొంత ఊరట పొందారు.

Deepseek: ఏఐ విప్లవంలో డీప్‌సీక్‌ సెన్సేషన్.. ఏడాదికి 200 మిలియన్‌ డాలర్లకు పైగా ఆదాయం

చైనా ఏఐ స్టార్టప్‌ డీప్‌సీక్‌ (Deepseek) తన విప్లవాత్మక మోడళ్లతో పరిశ్రమను షేక్‌ చేస్తోంది. వీ3, ఆర్‌1 మోడళ్ల విడుదలతో గ్లోబల్‌ టెక్‌ రంగంలో హాట్‌ టాపిక్‌గా మారింది.

Haryana: హర్యానాలో దారుణం.. మహిళా కాంగ్రెస్ నేత హిమానీ నార్వాల్ హత్య 

హర్యానా రాష్ట్రంలోని రోహతక్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మహిళా కాంగ్రెస్ నేత హిమానీ నార్వాల్ (22) హత్యకు గురయ్యారు.

Posani: పోసానీ ఛాతీ నొప్పి డ్రామా.. క్లారిటీ ఇచ్చిన వైద్యులు

సినీనటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి జైళ్ల అధికారులను, పోలీసులను అయోమయానికి గురిచేశారు. అనారోగ్యంగా ఉన్నానంటూ చెప్పి భయాందోళనకు గురి చేశారు.

IND vs NZ: భారత్ vs న్యూజిలాండ్.. సెమీస్‌ ప్రత్యర్థి తేలేదీ నేడే! 

భారత క్రికెట్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. గ్రూప్ దశలో ఇప్పటికే రెండు విజయాలు సాధించి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.

SLBC Tunnel: 8 మంది సజీవంగా ఉండే అవకాశం లేనట్లే..! మార్క్ చేసిన ప్రాంతంలో తవ్వకాలు వేగవంతం

శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్(SLBC) వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ప్రమాదం జరిగి ఎనిమిది రోజులు గడిచినా లోపల చిక్కుకుపోయిన వారిని బయటికి తీసుకురావడం అత్యంత సవాల్‌గా మారింది.

Road Accident: బొలీవియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 37 మంది దుర్మరణం 

బొలీవియాలో శనివారం ఉదయం (స్థానిక కాలమానం ప్రకారం) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Rushikonda: రుషికొండ బీచ్‌కు బ్లూఫ్లాగ్‌ గుర్తింపు తాత్కాలిక రద్దు

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూఫ్లాగ్ గుర్తింపు పొందిన ఏకైక బీచ్‌గా విశాఖపట్నంలోని రుషికొండ బీచ్‌ పేరొందింది. అయితే తాజాగా ఈ గుర్తింపు తాత్కాలికంగా రద్దయింది.

Amaravati: అమరావతిలో శాశ్వత హైకోర్టు, అసెంబ్లీ భవనాలకు సీఆర్డీఏ టెండర్లు ఆహ్వానం

కూటమి ప్రభుత్వం రాజధాని నిర్మాణంపై దృష్టిసారిస్తూ కీలక భవనాల నిర్మాణానికి మరో ముందడుగు వేసింది. శాశ్వత హైకోర్టు, శాసనసభ భవనాల నిర్మాణానికి సీఆర్డీఏ టెండర్లు ఆహ్వానించింది.

01 Mar 2025

ENG vs SA: ఇంగ్లండ్‌పై సౌతాఫ్రికా ఘన విజయం

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. 11వ మ్యాచ్ కరాచీలోని నేషనల్ స్టేడియంలో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ మధ్య జరిగింది.

Blood moon: హోలీ స్పెషల్.. సంపూర్ణ చంద్ర గ్రహణం రానుంది!

మార్చి 13-14 తేదీల్లో కన్యారాశిలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. 2022 తర్వాత ఇలాంటి సంపూర్ణ చంద్ర గ్రహణం జరగడం ఇదే తొలిసారి.

Delhi: 15 ఏళ్లు దాటిన వాహనాలకు ఇకపై ఇంధనం అందదు

దేశ రాజధాని దిల్లీలో కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన వెంటనే కాలుష్య నియంత్రణపై దృష్టి సారించింది.

GST collections: జీఎస్టీ వసూళ్లలో మరోసారి రికార్డు.. ఫిబ్రవరిలో రూ.1.84 లక్షల కోట్లు

దేశంలో వస్తు, సేవల పన్ను (GST) వసూళ్లు మరోసారి భారీగా పెరిగాయి. ఫిబ్రవరి నెలలో రూ.1.84 లక్షల కోట్లు వసూలైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Maruti Suzuki Alto K10: బడ్జెట్ కారులో హై సేఫ్టీ! ఆల్టో K10 అన్ని మోడళ్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు

మారుతి సుజుకి ఆల్టో K10 ఇప్పుడు ప్రామాణికంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లతో మరింత సురక్షితంగా మారింది.

CM Chandrababu: ఆర్థిక భారం పెరిగింది.. రాష్ట్రంపై రూ. 10 లక్షల కోట్ల అప్పు: సీఎం చంద్రబాబు

చిత్తూరు జిల్లా జీడినెల్లూరు బీసీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.

Solar E- Scooter: స్క్రాప్‌తో 7 సీటర్ సోలార్ స్కూటర్.. వీడియో షేర్ చేసిన అమితాబ్

సోషల్ మీడియాలో రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని మనల్ని నవ్విస్తే, మరికొన్నింటిలో ప్రజల సృజనాత్మకత ఆశ్చర్యపరుస్తుంది.

Chhattisgarh: సుక్మాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు నక్సలైట్లు హతం

భారత ప్రభుత్వం నక్సలిజాన్ని పూర్తిగా రూపుమాపేందుకు కృషి చేస్తోంది. కొద్ది రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు పలువురు మావోయిస్టులను మట్టుబెట్టిన విషయం తెలిసిందే.

Uttarakhand: ఉత్తరాఖండ్ విషాదం.. నలుగురు మృతి, ఐదుగురి కోసం గాలింపు

ఉత్తరాఖండ్‌లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ మంచు కారణంగా మంచు చరియలు విరిగిపడిన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

Australia: సెమీ-ఫైనల్స్‌కు ముందు ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ.. స్టార్ ఓపెనర్ దూరం

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీ-ఫైనల్స్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు పెద్ద షాక్ తగిలింది.

Mohammed Shami: మహ్మద్ షమీకి విశ్రాంతి.. న్యూజిలాండ్‌ మ్యాచులో అర్షదీప్‌కి ఛాన్స్!

భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి విశ్రాంతి ఇవ్వనున్నట్లు టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో షమీ లేకుండానే టీమిండియా బరిలోకి దిగనుంది.

USAID:యూఎస్‌ ఎయిడ్ నిలిపివేత ప్రభావం.. భారత్‌లో 5 వేల మంది వైద్య సేవలు కోల్పోయే అవకాశం!

యూఎస్‌ ఎయిడ్‌ సేవలను నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించిన నేపథ్యంలో, ఈ ప్రభావం భారత్‌పై కూడా పడినట్లు పలు నివేదికలు వెల్లడించాయి.

Kavya Kalyani: 'నా చావుకి కారణం అభి'.. 'ఢీ' షో డ్యాన్సర్ కావ్యకళ్యాణి ఆత్మహత్య 

తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు 'ఢీ' రియాలిటీ ప్రోగ్రామ్ అనేకమంది యువతకు గుర్తింపు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ షో ద్వారా చాలా మంది డాన్సర్లు ప్రేక్షకాదరణ పొందారు.

ICC - Ashwin: ఐసీసీ నిబంధనలతో స్పిన్నర్లకు ప్రమాదం.. అశ్విన్ కీలక వ్యాఖ్యలు 

వన్డేల్లో ఐసీసీ తీసుకొచ్చిన నిబంధనలతో స్పిన్నర్లకు ఇబ్బందని భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నారు.

Shreya Ghoshal: శ్రేయా ఘోషల్‌ ఎక్స్ ఖాతా హ్యాక్‌.. రెండు వారాలైనా స్పందించలేదని అవేదన

ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ (Shreya Ghoshal) ఎక్స్ ఖాతా హ్యాక్ అయిన విషయం తెలిసిందే.

Hyderabad: ఏప్రిల్, మే నెలల్లో 46°C వరకు ఎండలు? వాతావరణ శాఖ హెచ్చరిక!

ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎండ తీవ్రత సాధారణాన్ని మించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.

PM Modi: శ్రామిక శక్తి నుంచి ప్రపంచ శక్తిగా 'భారత్' మారింది : మోదీ

భారత్‌ ఇప్పుడు ప్రపంచ కర్మాగారంగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

Tinmar Mallanna: తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్‌ షాక్‌.. పార్టీ నుంచి సస్పెన్షన్

కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్నను సస్పెండ్‌ చేసింది.

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. మంచు చరియల కింద చిక్కుకున్న 8 మంది

ఉత్తరాఖండ్‌లో ఇటీవల విస్తృతంగా మంచు కురుస్తుండటంతో భారీగా మంచు చరియలు విరిగిపడిన ఘటన చోటుచేసుకుంది.

Srikakulam: శ్రీకాకుళం జిల్లాకు కేంద్రం బహుమతి.. కాశీబుగ్గ ఆర్వోబీకి భారీగా నిధులు మంజూరు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేస్తోంది. హైవేలతో పాటు ఫ్లైఓవర్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టింది.

BigBasket: బిగ్‌బాస్కెట్‌ ఐపీఓకి సిద్ధం.. త్వరలో క్విక్ ఫుడ్‌ డెలివరీలోకి ప్రవేశం!

ప్రముఖ క్విక్‌ కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ బిగ్‌ బాస్కెట్‌ (BigBasket) పబ్లిక్‌ ఇష్యూకి వెళ్లాలని యోచిస్తోంది.

IIT Baba: న్యూస్‌రూమ్‌లో ఐఐటీ బాబాపై దాడి!

ప్రయాగ్‌రాజ్ వేదికగా ఇటీవల జరిగిన కుంభమేళా సందర్భంగా ఐఐటీ బాబా (అభయ్ సింగ్) సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రసిద్ధి చెందారు.

KannappaTeaser: విష్ణు నటన అద్భుతం.. 'కన్నప్ప' టీజర్ విడుదల

మంచు విష్ణు ప్రధాన పాత్రలో ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న 'కన్నప్ప' సినిమా టీజర్ విడుదలైంది.

Akash Ambani: పని గంటలు కాదు, పనితీరు ముఖ్యం.. ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు!

ఉద్యోగుల పని గంటలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కొన్ని నెలల క్రితం ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Semi Final Scenario: వర్షం కారణంగా మ్యాచ్ రద్దు.. అయినా ఆఫ్ఘనిస్తాన్‌కి సెమీఫైనల్ అవకాశం? 

2025 ఛాంపియన్స్ ట్రోఫీలో శుక్రవారం జరిగిన ఆఫ్ఘనిస్థాన్ - ఆస్ట్రేలియా మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మ్యాచ్ పూర్తిగా ముగియకపోవడంతో, రెండు జట్లకు చెరో పాయింట్ అందజేశారు.

Tamil Nadu:తమిళనాడులో ప్రశాంత్‌ కిశోర్‌ వ్యూహం.. పళనిసామి సీఎం, ఉపముఖ్యమంత్రిగా విజయ్‌? 

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, తమిళనాడులో పాలిస్తున్న డీఎంకే తనకు ప్రధాన ప్రత్యర్థులని ప్రకటించిన విజయ్, తన నాయకత్వాన్ని అంగీకరించే పార్టీలతో కూటమికి సిద్ధమని స్పష్టంగా ప్రకటించాడు.

Space Station: చైనా స్పేస్ స్టేషన్‌కు తొలి విదేశీ అతిథిగా పాక్ వ్యోమగామి!

భారత్‌పై ఒత్తిడి తేవడానికి పాకిస్థాన్ కు చైనా అన్ని రకాలుగా మద్దతు అందిస్తోంది. అదే సమయంలో తన స్వప్రయోజనాల కోసం పాకిస్తాన్‌ను వ్యూహాత్మకంగా వినియోగించుకుంటోంది.

Donald Trump: మీడియా ముందే ట్రంప్‌-జెలెన్‌స్కీ మాటల యుద్ధం!

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీ (Volodymyr Zelensky) మధ్య మీడియా ఎదుటే తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

Delhi Rain: దిల్లీ-ఎన్‌సీఆర్‌లో భారీ వర్షం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు

దేశ రాజధాని దిల్లీలో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో వర్షం పడుతుండటంతో దిల్లీ-ఎన్‌సీఆర్‌లో జనజీవనం తీవ్రంగా ప్రభావితమైంది.

SS Rajamouli: పెను వివాదం మధ్య వీడియో రిలీజ్ చేసిన రాజమౌళి.. అసలు విషయం ఏమిటి?

అనూహ్యంగా దర్శకధీరుడు రాజమౌళి ఒక వివాదంలో చిక్కుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అందులో ఎంతవరకు నిజం ఉందో స్పష్టత లేదు.

Yadagirigutta Brahmotsavam 2025 : నేటి నుంచి యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాల శోభ.. వాహన సేవల సమయాలివే!

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఇవాళ్టి నుంచి మార్చి 11వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నారు.

SLBC Tunnel Rescue: టన్నెల వద్ద ఉత్కంఠ భరిత క్షణాలు.. కీలక దశకు చేరుకున్న ఆపరేషన్!

నాగర్‌ కర్నూల్‌ జిల్లా దోమలపెంట ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ లో రెస్క్యూ ఆపరేషన్‌ కీలక దశకు చేరుకుంది.