Mohammed Siraj: సిరాజ్-మహిరా శర్మ మధ్య ప్రేమాయణం?.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్!
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ప్రస్తుతం లవ్‌లో ఉన్నారా? దీనికి సమాధానం అవును అని తెలుస్తోంది.
Supreme Court: పీజీ మెడికల్ సీట్లలో నివాస ఆధారిత రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఏమందంటే?
పీజీ మెడికల్ కోర్సుల్లో నివాస ఆధారిత కోటాను సుప్రీంకోర్టు (Supreme Court) రద్దు చేసింది.
Parasakthi Title Teaser: శివ కార్తికేయన్ 'పరాశక్తి' టైటిల్ టీజర్ రిలీజ్!
తమిళ సినీ ప్రపంచంలో వరుస విజయాలతో అగ్రనటుడిగా ఎదిగిన శివ కార్తికేయన్, తాజాగా మరో కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 2021లో అతడి 'అమరన్' చిత్రంతో భారీ హిట్ కొట్టిన శివ కార్తికేయన్, ఈ చిత్రంలో మరోసారి ప్రేక్షకులను అలరించబోతున్నాడు.
Andhra Pradesh: ఈ నెల 30నుంచి ఏపీలో వాట్సప్ గవర్నెన్స్ సేవలు.. సీఎం చంద్రబాబు నిర్ణయం
దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌరసేవలు అందించేందుకు, ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు, వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వాట్సప్ గవర్నెన్స్ సేవలను ప్రారంభించింది.
StarLink: భారత మార్కెట్‌లోకి స్టార్‌లింక్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్.. షరతులకు అంగీకారం
దేశంలో శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించేందుకు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్టార్‌లింక్ అధికారికంగా భారత ప్రభుత్వ విధించిన షరతులను అంగీకరించింది.
Arvind Kejriwal: ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై హరియాణా ప్రభుత్వం కేసు నమోదు..?
ఆమ్‌ఆద్మీ పార్టీ (AAP) అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్‌పై హరియాణా ప్రభుత్వం కేసు నమోదు చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి విపుల్ గోయల్ పేర్కొన్నారు.
Road Accident : సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. తొమ్మిది మంది భారతీయులు దుర్మరణం
సౌదీ అరేబియాలోని జిజాన్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Luo Fuli: డీప్‌సీక్ విజయం వెనక 'లువో' మేధస్సే కారణం.. ఆమె ఎవరంటే?
చాట్‌జీపీటీ, జెమినీ, క్లాడ్‌ఏఐ వంటి ఆధునిక ఏఐ మోడళ్లకు చైనాకు చెందిన కృత్రిమ మేధ సంస్థ డీప్‌సీక్ గట్టి పోటీ ఇస్తోంది.
Union Cabinet: ₹16,300 కోట్లతో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్'కు కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర
కేంద్ర క్యాబినెట్ పలు కీలకమైన నిర్ణయాలను తీసుకుంది. క్రిటికల్ మినరల్స్ రంగంలో దేశం స్వయం సమృద్ధిని సాధించడానికి నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ (NCMM)కి ఆమోదం తెలిపింది.
Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@23,100
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజూ లాభాలతో ముగిశాయి.
Etikoppaka Toys : రిపబ్లిక్ డే పరేడ్‌లో ఏపీ శకటానికి ప్రతిష్టాత్మక మూడో స్థానం!
రిపబ్లిక్‌డే వేడుకల్లో భాగంగా దేశ రాజధాని దిల్లీలో నిర్వహించిన పరేడ్‌లో ఆంధ్రప్రదేశ్ శకటం మూడో స్థానం సాధించింది.
ICC Rankings: వరుణ్ చక్రవర్తి సెన్సేషన్.. ర్యాంకింగ్స్‌లో టాప్-5లోకి దూసుకొచ్చిన స్పిన్నర్!
టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో అతను ఆకట్టుకునే ప్రదర్శన చేస్తున్నాడు.
Steve Smith: టెస్టుల్లో పది వేల పరుగుల క్లబ్‌లో చేరిన స్టీవ్ స్మిత్.. 15వ బ్యాటర్‌గా రికార్డు
అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ చరిత్ర సృష్టించాడు.
PM Modi: ఆమ్‌ఆద్మీపార్టీపై ధ్వమజమెత్తిన మోదీ.. ప్రధాని తాగే నీళ్లలో విషం కలుపుతారా?
యమునా నదిని ఉద్దేశపూర్వకంగా హర్యానా విషపూరితం చేస్తోందంటూ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
MS Dhoni: ధోనీ స్టైల్లో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రోమో.. వైరల్ అవుతున్న వీడియో
టీమిండియా 2013లో ఎంఎస్ ధోని సారథ్యంలో భారత్ ఛాంపియన్ ట్రోఫీ విజేతగా నిలిచింది.
Cyber Crime: డిజిటల్ ట్రేడింగ్ ముసుగులో భారీ మోసం.. 52 మంది అరెస్టు
హైదరాబాద్ నగరంలో డిజిటల్ ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.
AP Budget Session: ఏపీలో ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు.. కూటమి సర్కార్ ప్రణాళికలు ఏమిటి?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల మూడో వారంలో ఏపీ బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉంది.
Maha Kumbh Mela Special Trains : కుంభమేళా ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. చర్లపల్లి నుంచి స్పెషల్ ట్రైన్లు
మహా కుంభమేళా యాత్రికులకు దక్షిణ మధ్య రైల్వే బోర్డు మరో శుభవార్త అందించింది. భక్తుల అధిక డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని నాలుగు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.
Delhi Assembly Elections: దిల్లీ ఎన్నికలు.. ఐదు గ్యారెంటీలతో కూడిన మ్యానిఫెస్టోను విడుదల చేసిన కాంగ్రెస్
దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో, దిల్లీలోని రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు హామీల వర్షం కురిపిస్తున్నాయి.
Kumbh Mela: మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటన - భారత్‌లో గతంలోను చోటుచేసుకున్న ఘటనలు ఇవే!
ప్రఖ్యాత ఆధ్యాత్మిక మహోత్సవం మహా కుంభమేళా 2025 లో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న తొక్కిసలాట ఘోర విషాదాన్ని మిగిల్చింది.
Jani Master: న్యాయం గెలుస్తుంది, నిజం బయటకి వస్తుంది: జానీ మాస్టర్
డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇటీవల ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
Daaku Maharaaj: OTTలోకి 'డాకు మహారాజ్'! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..?
150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. బాలయ్య మార్క్ యాక్షన్, బాబీ డైరెక్షన్, తమన్ బీజీఎమ్ కలిసి "డాకు మహారాజ్" సినిమాను బ్లాక్‌బస్టర్‌గా నిలిపాయి.
MLC Elections: ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రతీ రాష్ట్రంలో మూడు చోట్ల ఎన్నికలు జరగనున్నాయి.
Sunita Williams: ఏడు నెలలుగా అంతరిక్షంలోనే.. ఎలా నడవాలో మర్చిపోయిన సునీతా విలియమ్స్..!
మూడోసారి అంతరిక్ష ప్రయాణం చేసిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) సాంకేతిక కారణాల వల్ల నెలల తరబడి అక్కడే చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.
Vishwambhara: చిరంజీవి 'విశ్వంభర' సినిమా రిలీజ్ డేట్‌పై డైలమా.. కారణమిదే!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'విశ్వంభర' సినిమాకు భారీ క్రేజ్ ఉంది. 'అంజి' సినిమాతో ఫేమ్ పొందిన డైరెక్టర్ వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
Mazaka: 'మజాకా' సినిమా నుండి బ్యాచిలర్స్ స్పెషల్ పాట విడుదల
టాలీవుడ్ నటుడు సందీప్ కిషన్ ప్రధానపాత్రలో నటించిన 'మజాకా' చిత్రం ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించారు.
Ayodhya: అయోధ్యలో భక్తుల రద్దీ.. 20 రోజుల పాటు దర్శనం వాయిదా వేసుకోండి.. ట్రస్ట్ అభ్యర్థన
అయోధ్యలో భక్తుల రద్దీ మరింత పెరిగింది. మహా కుంభమేళాలో పవిత్ర స్నానాలు చేయడానికి, రామ్ లల్లా దర్శనార్థం భక్తులు అక్కడికి వస్తున్నారు.
Virat Kohli: దిల్లీ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ.. శుభవార్తను అందించిన బీసీసీఐ
విరాట్ కోహ్లీ 13 సంవత్సరాల తర్వాత దేశవాళీ క్రికెట్‌లో పాల్గొనడానికి సిద్ధమయ్యారు. జనవరి 30 నుంచి రంజీ ట్రోఫీ చివరి రౌండ్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి.
Andhrapadesh: ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త స్టేడియం నిర్మాణం.. మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌లో మరో స్టేడియం నిర్మించనున్నారు. ఈ మేరకు మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి కీలక ప్రకటన చేశారు.
Kumbha Mela: వీఐపీ సంస్కృతి వల్లే.. మహా కుంభ తొక్కిసలాట ఘటనపై విపక్షాలు
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక అయిన మహా కుంభమేళాలో (Kumbh Mela) ఘోర తొక్కిసలాట సంభవించింది.
Apple :ఆపిల్ పరికరాల్లో CERT-In భద్రతా లోపాలు.. వినియోగదారులకు హెచ్చరిక
భారతీయ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఆపిల్ ఉత్పత్తులలో అనేక భద్రతా లోపాలను గుర్తించింది.
Budget 2025: కేంద్ర బడ్జెట్ గురించి సామాన్యుడు ఎందుకు తెలుసుకోవాలి..?
కేంద్ర బడ్జెట్‌ను కేవలం ఆర్థికవేత్తలు, విశ్లేషకులు, విధాన నిర్ణేతలు మాత్రమే అర్థం చేసుకోవడం కాకుండా, ప్రతి సాధారణ వ్యక్తికి ఇది చాలా అవసరం.
Mohan Babu: గుజరాత్ సీఎంతో మోహన్ బాబు, మంచు విష్ణు భేటీ
నటుడు మోహన్ బాబు, మంచు విష్ణు, శరత్‌కుమార్‌లతో కలిసి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ని కలిశారు.
Land Registrations: భూముల రిజిస్ట్రేషన్ ధరలు స్వల్పంగా పెరిగాయి.. కృష్ణా జిల్లాలో ఎంతంటే?
ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో భూముల రిజిస్ట్రేషన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. గ్రేటర్ విజయవాడ విలీన ప్రతిపాదిత ప్రాంతాల్లో ధరలు పెరగాలని అంచనా వేసినా, పెద్దగా మార్పులు జరగలేదు.
ITC Hotels: రూ.180 వద్ద అరంగేట్రం చేసిన ITC హోటల్స్.. 11% ప్రీమియంతో ఎంట్రీ ఇచ్చిన డెంటా వాటర్
ఐటీసీ హోటల్స్ లిమిటెడ్ షేర్లు నేడు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అయ్యాయి.
Maruti Suzuki Baleno : స్టైలిష్ లుక్‌లో మారుతి సుజుకి బాలెనో.. తక్కువ ధరలోనే మంచి ఫీచర్లు!
మారుతీ సుజుకీ హ్యాచ్‌బ్యాక్‌లు మంచి అమ్మకాలను సాధిస్తున్నాయి. మారుతీ సుజుకీ ఫ్లాగ్‌షిప్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ అయిన బాలెనోకు మంచి డిమాండ్ ఉంది.
Serbia: సెర్బియాలో ఉద్యమ ప్రభావం.. ప్రధానమంత్రి రాజీనామా
సెర్బియాలోని నోవీసాడ్ నగరంలో గత నవంబరులో రైల్వేస్టేషన్ ముఖద్వార పైకప్పు కూలిన ఘటనలో 15 మంది మరణించినప్పటి నుంచి, విద్యార్థులు చేపట్టిన అవినీతి నిర్మూలన ఉద్యమం ఉద్ధృతమైంది.
South Korea: విమానంలో మంటలు.. ప్రాణాలతో బయటపడ్డ 176 మంది
దక్షిణ కొరియాలోని గిమ్హే అంతర్జాతీయ విమానాశ్రయంలో, ఎయిర్ బుసాన్ ఎయిర్‌బస్ ఏ321 ప్యాసింజర్ విమానం మంటల్లో చిక్కుకుంది.
Amma Rajsekhar: హీరోగా అమ్మ రాజశేఖర్ తనయుడు రాగిన్ రాజ్ ..
అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో ఆయన కుమారుడు రాగిన్ రాజ్ హీరోగా నటించిన చిత్రం 'తల'.
Stampede in Mahakumbh: కుంభమేళాలో తొక్కిసలాట.. ప్రధాని మోదీ నాలుగుసార్లు ఫోన్ చేశారు : యోగి ఆదిత్యనాథ్
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక అయిన మహా కుంభమేళా సందర్భంగా మౌని అమావాస్య రోజున విపరీతమైన రద్దీ ఏర్పడిన కారణంగా తొక్కిసలాట చోటుచేసుకుంది.
Pragya Jaiswal: బాలకృష్ణతో వరుస సినిమాలు.. ప్రజ్ఞా జైస్వాల్ వైరల్ కామెంట్స్..
ఈ సంక్రాంతికి 'డాకు మహారాజ్' చిత్రంతో ప్రేక్షకులను అలరించి పెద్ద హిట్‌ను సాధించిన అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ.
EC: రాత్రి 8 కల్లా ఆధారాలు చూపించండి.. యమునాలో 'విషం' ఆరోపణలపై కేజ్రీవాల్‌కు ఈసీ ఆదేశాలు
హర్యానాలోని అధికార బీజేపీ యమునా నదిలో విషం కలిపేందుకు ప్రయత్నించిందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది.
Jaspinder Narula: జస్పిందర్ నరులాకు పద్మశ్రీ.. 50 సంవత్సరాల సంగీత ప్రయాణానికి అరుదైన గౌరవం
గణతంత్ర దినోత్సవ ముందురోజు భారత ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రసిద్ధ గాయిక జస్పిందర్ నరులాను కూడా పద్మశ్రీ అవార్డు వరించింది.
Elon Musk: సునీతా విలియమ్స్,బారీ విల్మోర్‌లను తిరిగి తీసుకురమ్మని ట్రంప్ సాయం అడిగారు: మస్క్
అంతరిక్షంలో చిక్కుకుపోయిన ఇద్దరు వ్యోమగాములను భూమికి తీసుకువచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సహాయాన్ని కోరినట్లు ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ తెలిపారు.
India-Canada: ఎన్నికల్లో భారత్ జోక్యం చేకుందంటూ కెనడా కవ్వింపులు .. తీవ్రంగా ఖండించిన భారత విదేశాంగ శాఖ
భారత్-కెనడా మధ్య ఉన్న దౌత్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో, ఒట్టావా మరోసారి న్యూదిల్లీపై విమర్శలు చేసింది.
Jagdish Singh Khehar : సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జగదీశ్ ఖేహర్ సేవలకు పద్మ విభూషణ్
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీశ్ సింగ్ ఖేహర్‌కు పద్మ విభూషణ్ ప్రకటించారు.
Stock Market: లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 280 పాయింట్లు లాభంతో నిఫ్టీ 23వేల ఎగువన
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి.
ICC: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఐసీసీ సీఈవోగా తప్పుకున్న జియోఫ్ అల్లార్డిస్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందే ఊహించని పరిణామం చోటుచేసుకుంది.
Nara Lokesh: ప్రతి శనివారం 'నో బ్యాగ్ డే'.. విద్యార్థుల కోసం కొత్త కార్యక్రమం
మంత్రి నారా లోకేశ్ పాఠశాలల్లో ప్రతి శనివారం 'నో బ్యాగ్ డే' నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థులకు కో-కరికులం కార్యకలాపాలను ప్రోత్సహిస్తూ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
Milk: పాలు త్రాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. అసలు ఏ సమయంలో తాగాలంటే..?
పాలలో మన శరీరానికి అవసరమైన దాదాపు అన్ని పోషకాలు ఉంటాయి. ఒక్క విటమిన్ C తప్ప, మిగిలిన అన్ని ముఖ్యమైన పోషకాలు ఇందులో లభిస్తాయి.
Budget: పాత, కొత్త ఆదాయ పన్ను విధానాల్లో మార్పులు.. ట్యాక్స్‌పేయర్ల ఆశలు నెరవేరనున్నాయా?
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
Trump: వైట్ హౌస్ బ్రీఫింగ్ రూమ్‌లో 'న్యూ మీడియా' కి ఎంట్రీ
రెండోసారి అధికారం చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన పాలనలో మరింత వేగంగా ముందుకు సాగుతున్నారు.
FICO Survey: రూ.50,000లోపు పోగొట్టుకున్న వారే ఎక్కువ.. 'రియల్ టైం' మోసాలపై ఫికో నివేదిక
రియల్ టైమ్ చెల్లింపుల (ఆర్‌టీపీ) సమయంలో మోసాలకు గురై డబ్బులు కోల్పోయినట్లు 33% మందికి పైగా ఒక సర్వేలో వెల్లడించారు.
Pawan Goenka: భారత అంతరిక్ష రంగానికి కొత్త దిశ చూపించిన పవన్ గోయెంకా
పవన్ గోయెంకా భారతదేశంలోని ప్రముఖ ఇంజనీర్, వ్యాపారవేత్త, అంతరిక్ష రంగంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి.
Mamata Shankar: కళారంగ సేవలకు గుర్తింపు.. నృత్య కళాకారిణి మమతా శంకర్‌కు పద్మశ్రీ
మమతా శంకర్... ప్రముఖ సంగీత దర్శకుడు పండిట్ రవిశంకర్ మేనకోడలు.గొప్ప నృత్యకారులైన ఉదయ్ శంకర్,అమలా శంకర్‌ల కుమార్తె.
Zelenskyy: యుద్ధాన్ని ముగించి శాంతి చర్చలకు వచ్చేందుకు పుతిన్ భయపడుతున్నారు: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ
మూడేళ్లుగా ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, దీనికి ముగింపు పలకడం గురించి ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీ చర్చలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు.
Arijit Singh: కొత్తతరం సంగీత సంచలనం అర్జిత్‌సింగ్.. 15ఏళ్ల సినీ ప్రయాణంలో లెక్కలేనన్ని పురస్కారాలు
కొత్త తరం సంగీత ప్రపంచానికి సంచలనం అర్జిత్ సింగ్. హిందీ, బెంగాళీ సహా అనేక భాషల్లో వందలాది పాటలు పాడి శ్రోతల మనసులు గెలుచుకున్న ఆ గొప్ప గాయకుడు తన ప్రతిభతో సంగీత ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు.
CM Chandrababu: బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు ఈ ఐదేళ్లలో శంకుస్థాపన.. ఎంపీలంతా ఈ దిశగా కృషి చేయాలి
రాజధాని అమరావతిని హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలతో అనుసంధానించే బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు వచ్చే ఐదేళ్లలో నిర్ధారితంగా శంకుస్థాపన జరిగేలా ఎంపీలు కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు.
Kumbhamela: మహా కుంభమేళాలో అపశ్రుతి.. తొక్కిసలాట జరిగి 15 మంది మృతి!
మహా కుంభమేళాలో అపశ్రుతి చోటు చేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు త్రివేణి సంగమం వద్దకు విశాల సంఖ్యలో భక్తులు చేరుకున్నారు.
ISRO: షార్ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్15.. ఇస్రో వందో ప్రయోగం విజయవంతం
ఇస్రో చారిత్రాత్మక 100వ ప్రయోగం విజయవంతం అయింది. శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్15 రాకెట్‌ను ప్రయోగించారు.
Ravichandran Ashwin: అలుపెరుగని యోధుడు.. స్పిన్ మాంత్రికుడు.. రవిచంద్రన్ అశ్విన్‌కి పద్మశ్రీ
భారత క్రికెట్ జట్టు మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 1986లో చెన్నైలో జన్మించారు.
IND Vs ENG: వరుణ్ మాయ వృథా.. మూడో టీ20లో భారత్ ఓటమి
రాజకోట్ వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన మూడో టీ20లో టీమిండియా పోరాడి ఓడిపోయింది.
Varun Chakravarthy: తొలి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి
టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మరోసారి తన మణికట్టు మాయాజాలాన్ని చూపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
National Games: డెహ్రాడూన్‌లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో 38వ నేషనల్ గేమ్స్ ని ప్రారంభించిన ప్రధాని మోదీ
38వ జాతీయ క్రీడలు ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.
Congo fever: గుజరాత్‌లో ''కాంగో ఫీవర్'' కలకలం.. 5 ఏళ్లలో తొలిసారి రోగి మృతి..
గుజరాత్‌లోని జామ్‌నగర్ ప్రాంతంలో 51 ఏళ్ల వ్యక్తి క్రిమియన్-కాంగో హెమరేజిక్ జ్వరం (CCHF) కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
Thandel Trailer: 'తండేల్ అంటే ఓనరా..?', ' కాదు లీడర్'.. నాగచైతన్య 'తండేల్' ట్రైలర్ అదుర్స్
'ప్రమాదం అని తెలిసినా తన ప్రజల కోసం ముందుకు అడుగు వేసినోడే తండేల్', 'తండేల్ అంటే ఓనరా..?', 'కాదు లీడర్' లాంటి పవర్‌ఫుల్ డైలాగులతో తండేల్ ట్రైలర్ విడుదలైంది.
work-life balance:కుటుంబానికే ప్రాధాన్యత అంటున్నభారతదేశంలోని ఉద్యోగులు .. వర్క్‌లైఫ్ బ్యాలెన్స్‌పై 78% మంది అభిప్రాయమిదే!
వారానికి 72 గంటలు లేదా 90 గంటలు పని చేయాలని ఇటీవల పెద్ద ఎత్తున చర్చ సాగింది.
AP Tourism Investments: రూ.1217 కోట్ల విలువైన ఎనిమిది ప్రాజెక్టులతో ఏపీ టూరిజం ఒప్పందాలు
ఏపీ పర్యాటక రంగాన్ని కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయడంలో మరింత వేగాన్ని కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నది.
Isro 100th Mission: ఇస్రో 100వ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభం.. రేపు NVS-02 నావిగేషన్ ఉపగ్రహం ప్రయోగం
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోటలోని సతీష్ దావన్ అంతరిక్ష కేంద్రం నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) తన ప్రతిష్టాత్మక 100వ మిషన్ కు కౌంట్ డౌన్ మంగళవారం ప్రారంభించింది.
Kumbh Mela 2025: మహా కుంభంలో మౌని అమావాస్య వేళ.. భక్తులకు అడ్వైజరీ జారీ చేసిన అధికారులు
మహా కుంభమేళాలో (Kumbh Mela 2025) పుణ్యస్నానాలు ఆచరించేందుకు కోట్లాది మంది ప్రయాగ్‌రాజ్‌కు తరలిపోతున్నారు.
Sivakarthikeyan: విప్లవం ప్రారంభమైంది.. SK25 ప్రీ లుక్‌తో శివకార్తికేయన్ సూపర్బ్
కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ వరుసగా సినిమాలను లైన్‌లో పెట్టిన సంగతి తెలిసిందే.
Delhi: ఢిల్లీలో కూలిన నాలుగు అంతస్థుల భవనం.. ముగ్గురు మృతి.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
దేశ రాజధాని దిల్లీలో ఘోర దుర్ఘటన జరిగింది. బురారీ ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది.
Experium Eco Friendly Park : సినిమా షూటింగ్‌లకు అదే సరైన ప్లేస్: మెగాస్టార్ చిరంజీవి
ఎక్స్ పీరియం ఎకో ఫ్రెండ్లీ పార్క్ మహా అద్భుతంగా అని , మెగాస్టార్ చిరంజీవి అన్నారు.
Maharastra: ముంబైలో పెట్రోల్, డీజిల్ వాహనాలపై బ్యాన్.. దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం ప్లాన్!
మహారాష్ట్ర ప్రభుత్వం ముంబైలో పెట్రోల్, డీజిల్ వాహనాలను నిషేధించేందుకు పరిశీలన చేస్తున్నట్లు సమాచారం.
Health Tips: ఆహరం తిన్న వెంటనే అసౌకర్యంగా ఉందా? ఈ తప్పులు చెయ్యొద్దు!
ఆహారం మన ఆరోగ్యంపై కీలక ప్రభావం చూపుతుంది. పౌష్టికాహారం తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తవు, కానీ చాలా మంది ఆహారం తీసుకునేటప్పుడు కొన్ని తప్పులను చేస్తుంటారు.
Delhi Elections: ఢిల్లీ హింసాకాండ 2020 నిందితుడు తాహిర్ హుస్సేన్'కి కస్టడీ పెరోల్.. రోజుకు 2 లక్షల డిపాజిట్
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసుకునేందుకు ముస్తఫాబాద్ నియోజకవర్గం నుంచి ఏఐఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్న మహమ్మద్ తాహిర్ హుస్సేన్‌కు సుప్రీంకోర్టు మంగళవారంనాడు కస్టడీ పెరోల్ మంజూరు చేసింది.
Sri Lankan Navy: శ్రీలంక నేవీ కాల్పుల్లో ఐదుగురు మత్స్యకారులకు గాయాలు.. తీవ్రంగా స్పందించిన ఎంఈఏ
భారత దేశానికి చెందిన మత్స్యకారులపై శ్రీలంక నేవీ జరిపిన కాల్పులపై విదేశాంగ శాఖ (MEA) తీవ్రంగా స్పందించింది.
Atishi: దిల్లీ సీఎం ఆతిశీపై పరువు నష్టం పిటిషన్.. ఎన్నికల వేళ సీఎంకి ఊరట
అసెంబ్లీ ఎన్నికల సమీపంలో,దిల్లీ ముఖ్యమంత్రి అతిషి మార్లెనాకి (Atishi) ఊరట లభించింది.
Tata Nexon CNG Dark Edition: టాటా నూతన సీఎన్జీ వాహనం.. ధర, మైలేజ్, ఇతర ఫీచర్లు తెలుసుకోండి!
టాటా మోటార్స్ తాజాగా నెక్సాన్ CNG రెడ్ డార్క్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ కొత్త ఎడిషన్‌ను రూ.12.70 లక్షల నుంచి రూ.13.69 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్ ధరలో అందుబాటులోకి తీసుకువచ్చింది.
Parliment Session: జనవరి 31న ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభం అవుతున్నాయి. తొలి రోజు, శుక్రవారం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
NTRNeel: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా.. వచ్చే వారానికి వాయిదా పడ్డ షూటింగ్
జూనియర్ ఎన్టీఆర్ "దేవర" సినిమాతో ఊహించని స్థాయి విజయాన్ని సాధించాడు.
DeepSeek: డీప్‌సీక్ AI మోడల్.. చైనాలో డేటా నిల్వ, గోప్యత పై ఆందోళనలు
డీప్‌సీక్ అనేది చైనీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కంపెనీ, ఇది తక్కువ సమయంలో చాలా ప్రజాదరణ పొందింది.
CRED - E-Rupee: క్రెడ్‌లో డిజిటల్ చెల్లింపులు ప్రారంభం.. మొదట ఈ మెంబర్స్ మాత్రమే
ప్రసిద్ధి చెందిన ఫిన్‌టెక్ సంస్థ క్రెడ్, క్రెడిట్ కార్డు చెల్లింపులకు సంబంధించిన ఒక పెద్ద పేరుగా, ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ పైలట్ ప్రాజెక్టులో భాగమైంది.
Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 535 పాయింట్లు, నిఫ్టీ 128 పాయింట్ల లాభం
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock Market Today) మంగళవారం మంచి ప్రదర్శన కనబరిచాయి.
Laapataa Ladies: 'లాపతా లేడీస్'కు మరో అంతర్జాతీయ గుర్తింపు
భారతీయ చిత్రం 'లాపతా లేడీస్' ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను అందుకున్న విషయం తెలిసిందే.
#Newsbytesexplainer: చైనా ఏఐని చూసి వణుకుతున్న సిలికాన్ వ్యాలీ ..అసలేంటి ఈ డీప్‌సీక్?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో చైనా ఒక పెద్ద సంచలనం సృష్టించింది.
Budget 2025: మన బడ్జెట్ తయారీలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులు వీరే..!
సార్వత్రిక ఎన్నికల తర్వాతి పూర్తి స్థాయి బడ్జెట్ ఇది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిర్ణయాలపై చాలా ఆసక్తి నెలకొంది.
Kalki 2898 AD Part 2: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'కల్కి 2' షూటింగ్ షెడ్యూల్ ఫిక్స్!
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మైథాలజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీ 'కల్కి 2898 AD' భారీ విజయాన్ని సాధించింది.
DeepSeek: డీప్‌సీక్ ప్రపంచంలోని 500 మంది ధనవంతులకు భారీ నష్టాన్ని కలిగించింది.. ఎంత ఆస్తి తగ్గిందంటే..
డీప్‌సీక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడల్ DeepSeek-R1 టెక్నాలజీ మార్కెట్‌లో తుఫాను వలే చెలరేగింది.
U19 IND w Vs SCO w: స్కాట్లాండ్ ను చిత్తు చేసిన భారత్.. త్రిష రికార్డు సెంచరీ
అండర్-19 మహిళల వరల్డ్ కప్‌లో స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. ప్రత్యర్థిపై 150 పరుగుల భారీ తేడాతో గెలిచి మరోసారి తన సత్తా చాటింది.
Budget 2025: వచ్చే నెల 1న కేంద్ర బడ్జెట్.. కొత్త రైల్వే మార్గాల ప్రాజెక్టులకు నిధులు దక్కేనా..!
వచ్చే నెల ఒకటిన కేంద్ర బడ్జెట్‌లో భాగంగా రైల్వేకు కేటాయించే నిధుల్లో రాష్ట్రానికి ఎంత మేరకు అందజేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.
PM Modi: 'కోల్డ్ ప్లే' ప్రదర్శనల గురించి ప్రధాని ప్రస్తావన.. కాన్సర్ట్ ఎకానమీకి మోదీ బూస్ట్
ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన బ్రిటీష్ రాక్ బ్యాండ్ 'కోల్డ్‌ప్లే' ఇప్పుడు భారత యువతలోనూ హర్షాతిరేకాలను కలిగిస్తోంది.
Weather: ఈశాన్య రుతుపవనాల నిష్క్రమణ..అసలేమైంది?
ఈశాన్య రుతుపవనాల సీజన్ ముగిసింది. కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ, కేరళ, మాహె, దక్షిణ కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాల నుంచి రుతుపవనాలు వైదొలిగాయి.
DeepSeek: అరుణాచల్ ప్రదేశ్‌పై ప్రశ్న.. 'డీప్‌సీక్' చెప్పిన సమాధానం నెట్టింట వైరల్!
కృత్రిమ మేధా రంగంలో సంచలనంగా మారిన చైనా ఏఐ స్టార్టప్ డీప్‌సీక్ ప్రస్తుతం టెక్ ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
Vivek Ramaswamy: మస్క్‌తో విభేదాలు.. వివేక్ రామస్వామి ఏమన్నారంటే?
అమెరికాలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ నుంచి తన రాజీనామా పై వివేక్ రామస్వామి స్పందించారు.
Budget : కేంద్ర బడ్జెట్ 2025.. సామాన్యుల కోసం నూతన ఆర్థిక మార్పులు?
కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడంపై కొద్ది రోజులే ఉన్నాయి. అనేక రంగాల నుంచి బడ్జెట్‌పై అంచనాలు పెరుగుతున్నాయి.
Dera Baba: బెయిల్‌పై విడుదలైన డేరా బాబా.. స్వాగతం పలికిన హనీప్రీత్
హర్యానాకు చెందిన డేరా సచ్చా సౌదా అధినేత రామ్ రహీమ్‌కు మరోసారి బెయిల్ మంజూరైంది.
Nayanthara - Dhanush: నయనతార డాక్యుమెంటరీ వివాదంలో కోర్టు కీలక తీర్పు
'నానుమ్ రౌడీ దాన్' డాక్యుమెంటరీ వివాదంలో నయనతార, ధనుష్‌ల మధ్య కోర్టు యుద్ధం కొనసాగింది. నటి నయనతార, ఆమె భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్‌పై ధనుష్ దావా వేశారు.
IND vs ENG 3rd T20: మూడో టీ20 కోసం భారత జట్టులో కీలక మార్పు.. పిచ్ ఎలా ఉందంటే?
భారత జట్టు ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఉంది.
Supreme Court: సీఎం చంద్రబాబుపై కేసులు.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఉన్న సీఐడీ కేసులను సీబీఐకి బదిలీ చేయాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
Iron Dome: ఐరన్ డోమ్ తయారీకి అమెరికా సిద్ధం.. ట్రంప్ ప్రకటన
ఇజ్రాయెల్ ఆయుధ వ్యవస్థ గురించి మాట్లాడితే, తొలి గుర్తుకు వచ్చే విధానం దుర్భేద్యమైన ఐరన్ డోమ్ వ్యవస్థ.
DGP: ఏపీలోని ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్ల ఏర్పాటు దిశగా చర్యలు: డీజీపీ
ఆంధ్రప్రదేశ్ సైబర్ క్రైమ్ కేసులు పెరిగాయని, ఇతర నేరాలు తగ్గుముఖం పట్టాయని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
Uttar Pradesh: బాగ్‌పత్‌లో లడ్డూ వేదిక కూలడంతో ఐదుగురు మృతి.. 50మందికి పైగా గాయాలు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో ఘోర ప్రమాదం జరిగింది.
NICDC: కేంద్రం కీలక నిర్ణయం.. రాయలసీమలో పరిశ్రమల అభివృద్ధికి 872 కోట్లు
రాయలసీమ ప్రాంతంలో పరిశ్రమల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కీలకమైన చర్యలు తీసుకుంది.
Modi-Trump: ఫిబ్రవరిలో వైట్‌హౌస్‌కు మోదీ.. వెల్లడించిన ట్రంప్
భారత ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే అమెరికా పర్యటనకు వెళ్లాలని భావిస్తున్నారు. ఫిబ్రవరిలో ఆయన వైట్‌హౌస్‌కు రానున్న అవకాశాలు ఉన్నాయని, ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.
DeepSeek: ఏఐ రంగంలో సంచలనం.. చైనా డీప్‌సీక్‌పై సైబర్ దాడి
కృత్రిమ మేధ రంగంలో సంచలనం సృష్టిస్తున్న చైనా స్టార్టప్ కంపెనీ 'డీప్‌సీక్' తాజాగా సమస్యల్లో పడింది. ఈ సంస్థ అకస్మాత్తుగా సైబర్ దాడికి గురైంది.
Ajith Kumar: తెరపైనే కాదు.. నిజ జీవితంలోనూ హీరోనే అజిత్‌కుమార్
సినీ నేపథ్యం లేకుండా స్వంత ప్రతిభతో కోలీవుడ్ లో తనకంటూ స్థానం ఏర్పరచుకుని అగ్రనటుడిగా ఎదిగిన అరుదైన వ్యక్తుల్లో ఒకరు హీరో అజిత్.
Stock Market: స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో.. నిఫ్టీ 22,900 వద్ద ట్రేడింగ్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నా, ప్రధాన షేర్లలో కొనుగోలుకు మదుపర్లు ఆసక్తి చూపడంతో సూచీలు మంచి ప్రదర్శనను ఇచ్చాయి.
Ajay Bhatt: భారత సంతతికి చెందిన కంప్యూటర్ ఇంజనీర్ అజయ్ భట్‌కి పద్మశ్రీ.. ఆయన ఎవరంటే?
భారతీయ సంతతికి చెందిన అమెరికన్ కంప్యూటర్ ఇంజనీర్ అజయ్ వి భట్‌ను పద్మశ్రీ అవార్డుతో సత్కరించనున్నారు .
SHOBANA CHANDRAKUMAR: భరతనాట్యంలో దిట్ట.. శోభన చంద్రకుమార్
శోభన పేరు వినగానే మొట్టమొదట గుర్తుకొచ్చేది ఆమె నాట్య ప్రతిభే.
Vinod Dham: పద్మభూషణ్ అవార్డు అందుకోనున్న భారతీయ-అమెరికన్ ఇంజనీర్ వినోద్ ధామ్ ఎవరు?
భారతీయ-అమెరికన్ ఇంజనీర్ వినోద్ ధామ్‌ను భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించనుంది.
ISRO: భారత అంతరిక్ష ప్రయోగాల్లో నూతన మైలురాయిగా వందో రాకెట్
ఇటీవల వరకు విదేశీ అంతరిక్ష సంస్థలతో పోటీ పడిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇప్పుడు స్వయంగా తనతోనే పోటీ పడుతూ వేగంగా ముందుకు సాగుతోంది.
Harvinder Singh: హర్విందర్ సింగ్ గురించి మీకు తెలుసా? ఎందుకు ఆయనకు పద్మశ్రీ దక్కింది?
భారతదేశానికి తొలి పారాలింపిక్ బంగారు పతకాన్ని తీసుకువచ్చిన విలువిద్య క్రీడాకారుడు హర్విందర్ సింగ్, గణతంత్ర దినోత్సవానికి ముందు ప్రఖ్యాత పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.
Infosys Co-Founder: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు సేనాపతి క్రిస్ గోపాలకృష్ణన్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) మాజీ డైరెక్టర్ బలరామ్‌తో పాటు మరో 16 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు నమోదైంది.
4 Day Work Week: యూకే సంస్థల సంచలన నిర్ణయం.. వారంలో నాలుగు రోజులు మాత్రమే పని
భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పని గంటలపై చర్చ కొనసాగుతున్న సమయంలో, యూకేలో కొన్ని కంపెనీలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాయి.