25 Jan 2025

IND vs ENG : తిలక్ వర్మ విధ్వంసం.. ఇంగ్లండ్‌పై టీమిండియా గ్రాండ్ విక్టరీ

భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య సెకండ్ టీ20 మ్యాచ్ చిదంబరం స్టేడియంలో జరిగింది.

Padma Awards 2025: 'పద్మ' అవార్డులకు 139 మంది ఎంపిక.. ప్రకటించిన కేంద్రం

గణతంత్ర దినోత్సవం సందర్భంగా, కేంద్ర ప్రభుత్వం 2025 నాటి 'పద్మ' పురస్కారాలను ప్రకటించింది.

Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు 

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం 139 మందికి 'పద్మ' అవార్డులు ప్రకటించారు.

Arshdeep Singh: ఐసీసీ టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు విజేతగా అర్ష్‌దీప్‌ సింగ్‌

ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు విజేతగా భారత క్రికెటర్ అర్షదీప్ సింగ్ ఎంపికయ్యారు.

ICC T20: ఐసీసీ ఉమెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024.. ముగ్గురు భారత ప్లేయర్లకు స్థానం

ఐసీసీ 2024 సంవత్సరానికి గాను మహిళల T20 జట్టుని ప్రకటించింది. ఈ జట్టులో భారత దేశానికి చెందిన ముగ్గురు ఆటగాళ్లకు స్థానం దక్కింది.

BJP: మూడేళ్లలో యమునా నదిని పూర్తిగా శుభ్రం చేస్తాం : అమిత్ షా

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ తమ మేనిఫెస్టోను 'సంకల్ప పత్ర-Part 3' పేరుతో విడుదల చేసింది.

Asif Bashir: భారతీయ యాత్రికులను కాపాడిన పాక్‌ అధికారికి 'సితారే-ఇంతియాజ్‌' పురస్కారం

గతేడాది హజ్‌ యాత్రలో తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా దాదాపు 1,300 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన తెలిసిందే.

India-Indonesia: రక్షణ ఉత్పత్తుల తయారీలో భారత్‌, ఇండోనేషియా సహకారం

భారత్‌, ఇండోనేషియా తమ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి సంయుక్తంగా నిర్ణయం తీసుకున్నాయి.

ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్‌ లాభాల్లో 15% వృద్ధి.. నికర లాభం రూ.11,792 కోట్లు

ప్రైవేట్ రంగంలోని ఐసీఐసీఐ బ్యాంక్‌ శనివారం తన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.

ICC: టీ20 ఆఫ్ ది ఇయర్ జట్టులో నలుగురు భారత క్రికెటర్లు, కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపిక 

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ 2024 టీ20 టీమ్ ఆఫ్ ద ఇయర్‌ను శనివారం విడుదల చేసింది. ఈ జట్టుకు వరల్డ్‌కప్ గెలుపు సారథి రోహిత్ శర్మనే కెప్టెన్‌గా నియమించారు.

Israel-Hamas: 477 రోజుల తర్వాత హమాస్ చెర నుంచి మరో నలుగురు బందీలకు విముక్తి

గాజా కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో భాగంగా శనివారం హమాస్‌, నలుగురు మహిళా బందీలను విడుదల చేసింది.

Yoshitha Rajapaksa: శ్రీలంకలో సంచలనం.. అవినీతి కేసులో మహింద రాజపక్స కుమారుడు అరెస్టు

శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స రెండో కుమారుడు యోషితా రాజపక్స అవినీతి ఆరోపణల కేసులో అరెస్టయ్యారు.

Republic Day Sale : రూ. 20వేలు కంటే తక్కువలో ఐఫోన్ 16.. వెంటనే కొనుగోలు చేయండి!

క్రోమా రిపబ్లిక్ డే సేల్‌లో ఐఫోన్ 16 స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించారు. ఈ సేల్‌లో భాగంగా ఐఫోన్ 16ని 50శాతం వరకు తగ్గించి రూ.39,490కి అందిస్తున్నారు.

Mamta Kulkarni: మహాకుంభమేళాలో సన్యాసం తీసుకున్న అగ్రనటి మమతా కులకర్ణి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలహాబాద్‌ (ప్రయాగ్‌రాజ్)లో జరుగుతున్న మహా కుంభమేళాలో బాలీవుడ్ మాజీ నటి మమతా కులకర్ణి సన్యాసం తీసుకుంది.

Ravi Teja : రవితేజ 'మాస్ జాతర' గ్లింప్స్‌కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

టాలీవుడ్ మాస్ హీరో రవితేజ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నా, గట్టి హిట్ మాత్రం లభించలేదు. గతేడాది 'మిస్టర్ బచ్చన్'తో ప్రేక్షకులను పలకరించినా ఆశించిన ఫలితం దక్కలేదు.

Saif Ali Khan: సైఫ్ అలీఖాన్ కేసులో సంచలనం.. విభిన్నంగా సైఫ్, కరీనా వాంగ్మూలాలు

సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ ఖాన్‌ల వాంగ్మూలాలపై చర్చ జరుగుతోంది. ముంబై పోలీసులు గురువారం సైఫ్ అలీఖాన్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు, అయితే కరీనా వాంగ్మూలం మాత్రం తేడాగా ఉంది.

Chandrababu: జాబ్స్ అడగడం కాదు, ఇచ్చే స్థితిలో ఉండాలి : చంద్రబాబు

ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడేవారు, ఇప్పుడు ఏఐ (కృత్రిమ మేధస్సు) గురించి మాట్లాడుతున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

Shamshabad: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు హై అలర్ట్.. జనవరి 30 వరకు సందర్శకులకు నో ఎంట్రీ

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో హై అలర్ట్ ప్రకటించారు. జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రెడ్ అలర్ట్ జారీ చేశారు.

PAK vs WI: నోమన్ అలీ హ్యాట్రిక్.. పాకిస్థాన్ తొలి స్పిన్నర్‌గా రికార్డు

వెస్టిండీస్‌తో ముల్తాన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్థాన్ స్పిన్నర్ నోమన్ అలీ తన స్పిన్ బౌలింగ్‌తో అద్భుతమైన ప్రదర్శన చూపించాడు.

Emergency: ఎమర్జెన్సీ చిత్రానికి బ్రిటన్ ఎంపీ మద్దతు.. భారత్ నేతలపై కంగనా రనౌత్‌ హాట్ కామెంట్స్

బ్రిటన్‌లో ఎమర్జెన్సీ చిత్రం స్క్రీనింగ్‌ను కొంతమంది సిక్కులు అడ్డుకోవడంతో థియేటర్‌లో చిత్రం ప్రదర్శనను నిలిపి వేయాల్సి వచ్చింది.

Delhi Assembly Elections:ఆప్‌ పోస్టర్ వివాదం.. రాహుల్, బీజేపీ నేతలను టార్గెట్ చేసిన ఆమ్‌ఆద్మీ

దిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమ్‌ఆద్మీ పార్టీ, ఇతర పార్టీల మధ్య తీవ్ర విమర్శల్ని సూచించే పోస్టర్ల వలయాలు వేస్తున్నాయి.

Dil Raju: తనిఖీలు సాధారణమే.. ఐటీ దాడులపై స్పందించిన దిల్ రాజు

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నివాసం, ఆఫీసులపై ఐటీ అధికారులు నాలుగు రోజుల పాటు సోదాలు చేసిన విషయం తెలిసిందే.

Brian Niccol: టిమ్ కుక్, సుందర్ పిచాయ్‌ను కూడా దాటిన బ్రియాన్ నికోల్‌ వేతనం

స్టార్‌బక్స్ సీఈఓ బ్రియాన్ నికోల్, తన మొదటి నాలుగు నెలల వేతనంగా 96 మిలియన్ డాలర్లను (సుమారు రూ.827 కోట్లు) పొందారని బ్లూమ్‌బర్గ్ నివేదికలో పేర్కొంది.

IND vs ENG: అభిషేక్‌ శర్మకు గాయం? నూతన ఓపెనర్‌ కోసం భారత జట్టు అన్వేషణ!

చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్‌ ఇవాళ జరగనుంది.

SSMB29: రాజమౌళి 'సీజ్‌ ద లయన్‌' వీడియోతో SSMB29 షూటింగ్‌ ప్రారంభం

మహేష్ బాబు హీరోగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో రానున్న ప్రతిష్టాత్మక యాక్షన్‌-అడ్వెంచర్‌ మూవీపై సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Vijayasai Reddy: రాజకీయాలకు గుడ్‌బై.. రాజ్యసభకు విజయసాయి రెడ్డి రాజీనామా

వైసీపీ అధికారం కోల్పోయినప్పటి నుంచి పార్టీకి వరుస షాక్ లు తగులుతూనే ఉన్నాయి.

CDSCO: సీడీఎస్‌సీఓ నివేదిక.. నాణ్యత పరీక్షలలో విఫలమైన 135 రకాల మందులు 

కేంద్ర ఔషధ ప్రమాణ నియంత్రణ సంస్థ డిసెంబర్ నెలలో సేకరించిన మందుల నమూనాలపై నిర్వహించిన పరీక్షల ఫలితాలను ఇటీవల విడుదల చేసింది.

Mumbai Attacks: తహవూర్‌ రాణాను భారత్‌కు అప్పగింతకు అమెరికా సుప్రీంకోర్టు ఆమోదం

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో జరిగిన భీకర ఉగ్రదాడి ఇప్పటికీ దేశ ప్రజలను కలవరపెడుతుంది.

Inter University Games: మహిళా కబడ్డీ ఆటగాళ్లపై దాడి.. క్షేమంగా ఉన్నారని ప్రకటించిన ఉపముఖ్యమంత్రి

పంజాబ్‌లో జరిగిన అంతర్-విశ్వవిద్యాలయ కబడ్డీ ఛాంపియన్‌షిప్ సందర్భంగా తమిళనాడు మహిళా కబడ్డీ క్రీడాకారిణులపై జరిగిన దాడి క్రీడా ప్రపంచంలో కలకలం రేపింది.

Indian fisherman: పాకిస్థాన్‌ జైల్లో భారతీయులపై నిర్లక్ష్యం: మరో మత్స్యకారుడు మృతి

పాకిస్థాన్‌ అధికారుల నిర్లక్ష్యం కారణంగా భారత మత్స్యకారుడి ప్రాణం బలైంది.

Uttar Pradesh: తాగుబోతు భర్తల నుంచి విముక్తి.. పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు

ఉత్తర్‌ప్రదేశ్‌ గోరఖ్‌పూర్‌లో ఒక విభిన్న ఘటన చోటు చేసుకుంది.

Donald Trump: డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక నిర్ణయం.. గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికో పేరు మార్పు

అగ్రరాజ్యమైన అమెరికాలో అధికారం చేపట్టిన డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం తన పాలనలో కీలక నిర్ణయాలతో జోరు పెంచింది. గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికో పేరును అధికారికంగా గల్ఫ్‌ ఆఫ్‌ అమెరికాగా మార్చినట్లు ట్రంప్‌ ప్రకటించారు.

KCR: కేసీఆర్ కుటుంబంలో విషాద ఛాయలు.. సోదరి సకలమ్మ మృతి

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్) కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసిఆర్ సోదరి అనారోగ్యంతో మరణించారు.

24 Jan 2025

Vijaysai Reddy: విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం.. రాజకీయాలకు గుడ్ బై 

వైఎస్సార్సీపీ (YSRCP) రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.

Emergency: కంగనా రనౌత్‌ 'ఎమర్జెన్సీ' సినిమాకు యూకేలో అడ్డంకులు.. స్పందించిన భారత విదేశాంగ శాఖ

కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం 'ఎమర్జెన్సీ' (Emergency).

IndiGo: ఆదాయం పెరిగినప్పటికీ ఇండిగో క్యూ3 నికర లాభంలో 18 శాతం క్షిణించింది

ఇండిగో (IndiGo) అనే ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ తమ త్రైమాసిక ఫలితాలను శుక్రవారం ప్రకటించింది.

Anuja: భారత్ ఆస్కార్ ఆశలు సజీవం..టైటిల్ రోల్‌ పోషించిన చిన్నారి సజ్దా పఠాన్‌ రియల్‌ స్టోరీ వైరల్‌! 

సామాజిక సమస్యను ఇతివృత్తంగా తీసుకుని రూపొందించిన లఘుచిత్రం 'అనుజా' (Anuja) ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Tata Electronics:పెగాట్రాన్ టెక్నాలజీ ఇండియాలో 60 శాతం వాటాను కొనుగోలు చేసిన టాటా ఎలక్ట్రానిక్స్ 

టాటా గ్రూప్‌ ఎలక్ట్రానిక్స్‌ తయారీలో తన దూకుడును కొనసాగిస్తోంది.

IND vs ENG: రెండో టీ20కి రోజు ముందే జ‌ట్టును ప్రకటించిన ఇంగ్లండ్ ..

భార‌త్, ఇంగ్లండ్ జ‌ట్ల మధ్య జరగుతున్న ఐదు టీ20 మ్యాచుల సిరీస్‌లో ప్ర‌స్తుతం టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉంది.

Akhanda 2: బాలయ్య సరసన గోల్డెన్ లెగ్ బ్యూటీ .. అఖండ 2 నుంచి పోస్ట‌ర్ రివీల్

డాకు మ‌హ‌రాజ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం "ఆఖండ 2" సినిమాలో న‌టిస్తున్నారు.

Hyderabad: అలకనంద ఆసుపత్రి 'కిడ్నీ రాకెట్‌' కేసు.. తెలంగాణ సీఐడీ చేతికి .. వైద్యారోగ్య శాఖ మంత్రి ఆదేశాలు

హైదరాబాద్ నగరంలోని అలకనంద ఆస్పత్రిలో వెలుగు చూసిన 'కిడ్నీ రాకెట్‌' కేసును రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది.

Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 329 పాయింట్లు,నిఫ్టీ 113 పాయింట్లు చొప్పున నష్టం 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. కనిష్ఠాల వద్ద కొనుగోళ్ల మద్దతు అందినా, గరిష్ఠాల వద్ద మదుపర్లు అమ్మకాలకు దిగడంతో సూచీలు మొత్తం రోజంతా ఒడుదొడుకులను ఎదుర్కొన్నాయి.

Delhi: ఢిల్లీ అసెంబ్లీలో కాగ్ నివేదిక ప్రవేశపెట్టేలా ఆదేశాలంటూ పిటిషన్.. నిరాకరించిన కోర్టు  

దేశ రాజధాని దిల్లీలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రధాన పార్టీలు ఒకదానికొకటి సవాలు విసురుకుంటూ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి.

ICC Team of The Year 2025: వన్డే టీమ్‌ ఆఫ్‌ ది ఇయర్ 2024.. జట్టుకు సారథిగా శ్రీలంక ఆటగాడు

వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024 (ICC ODI Team of The Year 2024) జాబితాను ఐసీసీ ప్రకటించింది.

Hacking: కొత్త పంథాను అనుసరిస్తున్న రష్యా సైబర్ నేరగాళ్లు.. మైక్రోసాఫ్ట్ ఉద్యోగులుగా నటిస్తూ హ్యాకింగ్‌ 

రష్యా సైబర్ నేరగాళ్లు (Russian Cybercriminals) కొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నారని వెల్లడైంది.

 Illegal Immigrants: కేవలం 3 రోజుల్లో 500 మందికి పైగా అక్రమ వలసదారుల అరెస్ట్‌

అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన డొనాల్డ్ ట్రంప్, అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకున్నారు.

Income tax in Budget 2025: ఈసారైనా సెక్షన్‌ 80డిపై ఇస్తున్న మినహాయింపు పెంచుతారా?

తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించడంలో ఆరోగ్య బీమా (హెల్త్ ఇన్సూరెన్స్) ప్రధాన పాత్ర పోషిస్తుంది.

Samantha:ప్రతి సినిమా చివరిదిగానే భావిస్తాను.. అందుకే ఆ పాత్రలనే ఎంపిక చేసుకుంటున్నా: సమంత

సమంత 'సిటడెల్‌: హనీ బన్నీ'లో తన అద్భుతమైన యాక్షన్‌ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Halwa Ceremony: నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నేతృత్వంలో హల్వా వేడుక.. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌

కేంద్ర బడ్జెట్ 2025-26 (Budget 2025-26) తయారీ ప్రక్రియ చివరి దశకు చేరుకోగా, ఆర్థిక మంత్రిత్వ శాఖ (Finance Ministry) సంప్రదాయ హల్వా వేడుకను నేడు నిర్వహించనుంది.

Android 16: ఆండ్రాయిడ్ 16 మొదటి పబ్లిక్ బీటా ఇప్పుడు అందుబాటులో ఉంది.. ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే..?

నవంబర్‌లో డెవలపర్ ప్రివ్యూను విడుదల చేసిన రెండు నెలల తర్వాత, గూగుల్ అధికారికంగా పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం ఆండ్రాయిడ్ 16 మొదటి పబ్లిక్ బీటాను ప్రారంభించింది.

Honda Activa 110: భారతదేశంలో విడుదలైన హోండా యాక్టివా 110 స్కూటర్.. ఫీచర్స్‌, ఫుల్‌ డిటెయిల్స్‌ ఇవే! 

2025 హోండా యాక్టివా 110 స్కూటర్‌ను హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) విడుదల చేసింది.

Rohit Sharma: మళ్ళీ నిరాశపరిచిన రోహిత్ .. రెండో ఇన్నింగ్స్‌లో 28 ర‌న్స్‌కే ఔట్‌

జమ్ముకశ్మీర్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో రోహిత్ శర్మ (Rohit Sharma) రెండో ఇన్నింగ్స్‌లో 28 పరుగులు చేసి ఔటయ్యాడు.

Magizh Thirumeni: అజిత్‌కి ఉన్న ఈ స్కిల్స్ గురించి మీకు తెలుసా..? మగిజ్‌ తిరుమేని చెప్పిన ఆసక్తికర విషయాలు

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) వరుస సినిమాలను లైన్‌లో పెట్టిన విషయం తెలిసిందే.

Sunita Williams: సునీతా విలియమ్స్ తన తదుపరి స్పేస్‌వాక్ ఎప్పుడు చేస్తారు.. అది ఎలా చూడాలి?

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ఉన్న భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ జనవరి 30న ఈ ఏడాది రెండో అంతరిక్ష నడకకు వెళ్లనున్నారు.

Maharastra: మహారాష్ట్ర భండారాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఐదుగురి మృతి

మహారాష్ట్ర రాష్ట్రం భండారా జిల్లాలో ఉన్న ఓ ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలో పెద్ద పేలుడు జరిగింది.

National Girl Child Day 2025: జాతీయ బాలికా దినోత్సవం 2025 స్పెషల్.. చరిత్ర,నేపథ్యం, ప్రాముఖ్యతలివే

బాలికల హక్కులు, విద్య, ఆరోగ్యం, భద్రతపై అవగాహన కల్పిస్తూ, లింగ పక్షపాతం తొలగిస్తూ, బాలికలకు సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం జనవరి 24వ తేదీన జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

Mukesh Ambani: ప్రపంచంలోనే అతిపెద్ద AI డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్న రిలయన్స్.. ఎక్కండంటే..!  

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేష్ అంబానీ భారతదేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌ను నిర్మించాలని యోచిస్తున్నారు.

RT 75 : రవితేజ 'మాస్ జాతర' టీజర్ విడుదల తేదీ వచ్చేసింది..

మాస్ మహారాజ్ రవితేజ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు. గతేడాది మిస్టర్ బచ్చన్ తో పలకరించిన రవితేజకు కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి.

Australian Open 2025: గాయంతో సెమీ-ఫైనల్ నుండి వైదొలిగిన నొవాక్ జకోవిచ్ 

కెరీర్‌లో 25వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను సాధించాలనే లక్ష్యంతో ఉన్న సెర్బియా టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జకోవిచ్‌కు గాయం పెద్ద ఇబ్బంది తెచ్చింది.

Trump: JFK, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ హత్యల దస్త్రాలను బహిర్గతం చేయాలని.. ట్రంప్‌ కీలక ఆదేశాలు.. 

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్‌ ట్రంప్‌ పాలనలో మరింత జోరు పెంచారు.

FIITJEE Coaching Center: టీచర్ల జీతాలు చెల్లించకపోవడంతో యూపీ, ఢిల్లీలో ఫిట్జ్ కోచింగ్ కేంద్రాలు మూసివేత‌

ఉత్తర్‌ప్రదేశ్,దిల్లీ ప్రాంతాల‌ ఫిట్జ్ కోచింగ్ కేంద్రాలను అకస్మాత్తుగా మూసివేశారు.వారం రోజుల నుంచి ఈ సెంటర్లు పని చేయడం లేదు.

BDCC Bank: కర్ణాటకలోని సహకార బ్యాంకులో దోపిడీ.. బ్యాంక్ కస్టమర్ల ఖాతాల్లో నుంచి రూ.2.3 కోట్లు చోరీ

కర్ణాటక రాష్ట్రంలోని విజయనగరలోని ఓ సహకార బ్యాంకులో సైబర్ నేరగాళ్లు రూ.2.34 కోట్లు దోచుకున్నారు.

Bomb threat: గుజరాత్లోని ఓ ప్రైవేట్ పాఠశాలకు బాంబు బెదిరింపులు.. రంగంలోకి సైబర్ టీమ్..

గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు ఈ రోజు (జనవరి 24) తెల్లవారుజామున 4 గంటలకు క్యాంపస్‌ను పేల్చివేస్తామని బెదిరింపు ఇ-మెయిల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

Mpox Cases In India: దుబాయ్తి నుంచి తిరిగి వచ్చిన వ్యక్తికి మంకీపాక్స్‌.. కర్ణాటకలో  కేసు నమోదు.. 

భారతదేశంలో తాజాగా మరో మంకీపాక్స్ (mpox) కేసు నమోదైంది. దుబాయ్ నుండి భారతదేశానికి వచ్చిన ఒక ప్రయాణికుడిలో మంకీ పాక్స్ లక్షణాలు కన్పించాయి.

Indiramma Housing scheme: గ్రామసభల్లో భారీగా దరఖాస్తులు వస్తున్న నేపథ్యంలో.. లబ్ధిదారుల ఎంపికకు మరింత సమయం!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితా ప్రకటనకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

Saif Ali Khan: తెల్లవారుజామున 2.30గంటల సమయంలో సైఫ్ అలీఖాన్ పై దాడి.. గంటన్నర తర్వాత ఆసుపత్రికి..

ఇటీవల దుండగుడి దాడిలో గాయపడిన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ప్రస్తుతం కోలుకుంటున్నారు.

Manish Sisodia: 'నేను తీహార్‌లో ఉన్నప్పుడు బీజేపీ ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసింది'.. మనీష్ సిసోడియా సంచలన ఆరోపణలు 

దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ సీనియర్‌ నేత మనీష్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు.

Stock Market: లాభాల్లో స్టాక్‌ మార్కెట్ సూచీలు.. 23,200 ఎగువకు నిఫ్టీ, సెన్సెక్స్‌ 76,655

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ ప్రారంభించాయి.

OpenAI: వెబ్ టాస్క్‌లను నిర్వహించడానికి ఆపరేటర్ ఏజెంట్‌ను పరిచయం చేసిన ఓపెన్ఏఐ.. ఇది ఎలా పని చేస్తుందంటే 

ఓపెన్ఏఐ 'ఆపరేటర్' అనే కృత్రిమ మేధస్సు (AI) ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది, ఇది వస్తువులను ఆర్డర్ చేయడం లేదా ఫారమ్‌లను పూరించడం వంటి ఆన్‌లైన్ పనులను చేయగలదు.

Indian Rupee: రూపాయి పతనంపై ఆర్‌బీఐ జోక్యం చేసుకుంటే.. ఎగుమతులపై ప్రభావం పడే ఛాన్స్..

అమెరికా డాలరు బలపడుతున్నందున, భారత రూపాయి దానితో పోలిస్తే క్షీణిస్తోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌ బి ఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు.

Tollywood IT Raids: టాలీవుడ్ ప్రముఖుల ఇళ్ళల్లో ముగిసిన ఐటీ సోదాలు

హైదరాబాద్‌లో వరుసగా మూడు రోజుల పాటు ఐటీ సోదాలు జరిగాయి. ఐటీ అధికారులు ఎస్‌వీసీ, మైత్రి, మ్యాంగో మీడియా సంస్థలలో తనిఖీలు నిర్వహించారు.

Guillain Barre Syndrome: పూణేని వణికిస్తున్న కొత్త వ్యాధి.. గులియన్ బారే సిండ్రోమ్.. 59 కేసులు నమోదు 

మహారాష్ట్రలోని పూణేలో అరుదైన న్యూరోలాజికల్ డిజార్డర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి.

Andhra News: పోర్టులకు అనుసంధానంగా 8 పారిశ్రామిక నగరాలు.. ఏపీ మారిటైం బోర్డు నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ లోని ఓడరేవులు (పోర్టులు) వద్ద పారిశ్రామిక నగరాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Birthright Citizenship: డొనాల్డ్ ట్రంప్కి షాక్ ఇచ్చిన ఫెడరల్ కోర్టు.. జన్మతః పౌరసత్వం లభించే హక్కును రద్దును నిలిపివేస్తూ ఆదేశాలు.. 

అమెరికా అధ్యక్షుడిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్‌కు ఊహించని షాక్ తగిలింది.

Visakhapatnam: విశాఖ కేంద్రంగా 'ఐటీ'.. ఐకానిక్‌ భవనం.. సిద్ధంగా 11 అంతస్తులు

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్టణంలో ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకెళ్లుతున్నాయి.

Virender Sehwag: విడాకులు తీసుకోనున్న మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌..?

భారత క్రికెట్ దిగ్గజం, డ్యాషింగ్ ఆడే ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, అతని భార్య ఆర్తి అహ్లావత్ విడిపోనున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి.