19 Jan 2025

Donald Trump: ట్రంప్ బాధ్యతలు చేపట్టగానే 100 కీలక ఆర్డర్స్‌పై సంతకం 

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. వాషింగ్టన్ డి.సీ.లోని యూఎస్ క్యాపిటల్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది.

Nadda on Rahul: రాహుల్‌పై నడ్డా నిప్పులు.. చరిత్ర గురించి అవగాహన లేదని మండిపాటు

బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, రాహుల్ గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన చరిత్రపై అవగాహన లేని వ్యక్తిగా అభివర్ణించారు.

Education Minister: విద్యార్థుల ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారాలే కారణం : విద్యాశాఖ మంత్రి

రాజస్థాన్‌లోని కోటా పట్టణం, ప్రత్యేకంగా కోచింగ్ సెంటర్లకు ప్రఖ్యాతిగా ఉంది. అయితే కొన్ని సంవత్సరాలుగా అక్కడ విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య పెరిగిపోతున్న విషయం తీవ్ర ఆందోళనకు కారణమైంది.

Maha Kumbh Mela: ప్రయోగ్‌రాజ్ మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం.. పరుగులు తీసిన భక్తులు

ఉత్తర్‌ప్రదేశ్ ప్రయోగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సెక్టార్-5లోని భక్తుల శిబిరంలో సిలిండర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి.

Rohit Sharma: రోహిత్ శర్మ మళ్లీ ఫామ్‌లోకి వస్తాడు : సురేష్ రైనా

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ 2023 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో 2019 ప్రపంచ కప్ మాదిరిగానే రాణిస్తారని భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఆశాభావం వ్యక్తం చేశారు.

Saif Ali Khan: సైఫ్‌పై దాడి కేసు.. నిందితుడిపై 5 రోజుల పోలీస్ కస్టడీ

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ను బాంద్రాలోని న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు.

BMW Electric Car : అధునాతన ఫీచర్లతో బీఎండబ్ల్యూ ఎక్స్1 ఎలక్ట్రిక్ కారు

బీఎండబ్ల్యూ ఇండియా తన కొత్త బీఎండబ్ల్యూ కారు ఎక్స్1 లాంగ్ వీల్‌బేస్ ఆల్ ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. ఈ కారుకి ధర రూ.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది.

Shakibal Hasan: ఢాకా కోర్టు నుంచి షకీబ్‌ అల్ హసన్‌కు అరెస్ట్ వారెంట్

బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ ఇటీవల కాలంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు.

Rahul Gandhi: రాహుల్‌ గాంధీపై గువాహటిలో కేసు నమోదు

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి కారణమవుతున్నాయి.

Kolkata Murder Case: నా కొడుకు తప్పు చేశాడు.. అతడికి జీవించే హక్కు లేదు : ఆర్జీకర్ కేసు దోషి తల్లి

ఆర్జీకర్ ఆస్పత్రి వైద్యురాలిపై హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్‌ను కోల్‌కతా కోర్టు దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే.

Team India: U19 ప్రపంచ కప్.. వెస్టిండీస్‌ను చిత్తు చేసిన భారత్

అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత అమ్మాయిలు తమ తొలి మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో విజయాన్ని అందుకున్నారు.

Manu Bhakar: రోడ్డు ప్రమాదంలో మను భాకర్ కుటుంబ సభ్యులు మృతి

భారత స్టార్ షూటర్ మను భాకర్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇటీవలే రాష్ట్రపతి చేతులమీదుగా ఖేల్ రత్న అవార్డును అందుకున్న ఆమెకు ఈ విషాద సంఘటనను ఎదుర్కోవాల్సి వచ్చింది.

IPL 2025: లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా రిషబ్ పంత్ ఎంపిక

ఐపీఎల్ ప్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ తన తదుపరి కెప్టెన్‌గా భారత బ్యాటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను ఎంపిక చేసుకుంది.

Hyderabad: హైదరాబాద్‌లో రూ. 450 కోట్ల పెట్టుబడితో ఐటీ పార్కు నిర్మాణం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్‌ ప్రతినిధి బృందం సింగపూర్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

Abhinaya: వివాదాస్పద సీన్‌పై స్పందించిన నటి అభినయ

హీరోయిన్ అభినయ 'శంభో శివ శంభో' టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైంది. తాజాగా మలయాళ చిత్రమైన 'పని'లో ఆమె ప్రధాన పాత్ర పోషించారు.

VT15: వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా కొత్త హారర్ కామెడీ సినిమా ప్రకటన

టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్, మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా ఎప్పటికప్పుడు కొత్తదనంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తాజాగా ఆయన 34వ వసంతంలోకి అడుగు పెట్టాడు.

Goa: పారాగ్లైడింగ్ చేస్తూ ప్రమాదం.. ఇద్దరు మృతి

పారాగ్లైడింగ్ చేసినప్పుడు ప్రమాదవశాత్తు వంద అడుగుల ఎత్తు నుంచి లోయలో పడిపోవడంతో ఒక మహిళా పర్యటకురాలు, ఇన్‌స్ట్రక్టర్ మరణించారు.

CM Chandrababu: 'బ్రాండ్ ఏపీ' పేరుతో దావోస్‌కు సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. ఆదివారం సాయంత్రం అమరావతి నుంచి దిల్లీకి చేరుకున్న చంద్రబాబు, అర్ధరాత్రి తన బృందంతో కలిసి స్విట్జర్లాండ్‌ లోని జ్యూరిచ్‌కు బయల్దేరతారు.

Anushka: అనుష్క 'ఘాటీ' మూవీపై కీలక అప్డేట్

అనుష్క శెట్టి తన ఫస్ట్ మూవీతోనే సరికొత్త గుర్తింపు తెచ్చుకుంది. 'అరుంధతి' సినిమాలో ఆమె చేసిన పాత్రతో మంచి పేరు పొందిన అనుష్క, 'బాహుబలి' సినిమా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది.

PM Modi: ఫిబ్రవరిలో ప్రధాని మోదీతో పాడ్‌కాస్ట్.. లెక్స్‌ ఫ్రిడ్‌మాన్ ప్రకటన

అమెరికాకు చెందిన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ పరిశోధకుడు, పాడ్‌కాస్ట్ హోస్ట్ లెక్స్ ఫ్రిడ్‌మాన్, భారత ప్రధాని నరేంద్ర మోదీతో త్వరలో పాడ్‌కాస్ట్ నిర్వహిస్తానని ప్రకటించారు.

TikTok: అమెరికాలో టిక్‌టాక్‌ సేవలు తాత్కాలికంగా నిలిపివేత

ప్రముఖ షార్ట్‌ వీడియో యాప్‌ టిక్‌ టాక్ తమ సేవలను అమెరికాలో నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని సంస్థ నేరుగా యూజర్లకు తెలియజేసింది.

Salary increase: 2025లో దేశీయ వేతనాలు 9.4శాతం పెరిగే అవకాశం

ఈ ఏడాది దేశీయ పరిశ్రమల్లో ఉద్యోగుల సగటు వేతన పెంపు 9.4 శాతంగా ఉండే అవకాశం ఉందని హెచ్‌ఆర్‌ కన్సల్టింగ్‌ సంస్థ మెర్సెర్ అంచనా వేసింది.

Elon Musk: సాఫ్ట్‌వేర్ రంగంలో డిగ్రీ అవసరం లేదన్న మస్క్.. టాలెంట్‌కే పెద్దపీట!

ప్రపంచప్రఖ్యాత పారిశ్రామికవేత్త, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మరోసారి తన వినూత్న ఆలోచనలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

Amit Shah : జమ్ముకశ్మీర్‌లో వింత వ్యాధి కలకలం.. ప్రత్యేక దర్యాప్తు బృందానికి అమిత్‌ షా కీలక అదేశాలు

జమ్ముకశ్మీర్‌లోని బుధల్ గ్రామంలో మర్మమైన వ్యాధి కారణంగా సంభవించిన మరణాలపై దర్యాప్తు చేయడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేక మంత్రిత్వ బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Netanyahu: అమల్లో కాల్పుల విరమణ ఒప్పందం.. కానీ యుద్ధం చేసే హక్కు మాకు ఉంది : నెతన్యాహు

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య యుద్ధం నేపథ్యంలో తాజాగా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే.

Tamil Nadu: జ్వరానికి గోమూత్రం ఔషధం.. ఐఐటీ మద్రాస్‌ సంచాలకుడు వివరణ

గోమూత్రం తాగితే జ్వరం తగ్గిపోతుందని, అప్పుడప్పుడు తాగడం ఆరోగ్యానికి మంచిదని ఐఐటీ మద్రాస్‌ సంచాలకుడు కామకోటి తెలిపారు.

Saif Ali Khan: సైఫ్‌ దాడి కేసులో అసలైన నిందితుడి అరెస్ట్‌

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌పై కత్తితో దాడి చేసిన కేసులో అసలైన నిందితుడిని ముంబయి పోలీసులు అరెస్టు చేశారు.

18 Jan 2025

Encounter: ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కీలక నేతతో సహా 17 మంది మృతి

ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌లో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులకు తీవ్ర నష్టం వాటిల్లింది.

Kishan Reddy: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ.. బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ పోటీపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.

Aero India Show: బెంగళూరులో ఏరో ఇండియా షో.. మాంసం విక్రయాలపై నిషేధం

బెంగళూరులో నిర్వహించనున్న 'ఏరో ఇండియా షో' నేపథ్యంలో బృహత్ బెంగళూరు మహానగర పాలిక కీలక నిర్ణయం తీసుకుంది.

Arvind Kejriwal: కేజ్రీవాల్ కారుపై రాళ్ల దాడి.. ఆప్ బీజేపీపై ఆరోపణలు

దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు రోజురోజుకు మరింత ఉత్కంఠభరితంగా మారుతున్నాయి.

Jaishankar: ఉగ్రవాదమే ఆ దేశాన్ని తినేస్తోంది.. పాకిస్థాన్‌పై మరోసారి మండిపడ్డ జైశంకర్

భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మరోసారి పాకిస్థాన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

AlluArjun : అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్.. భారీ ప్రాజెక్ట్‌కు రంగం సిద్ధం!

పుష్ప 2 సినిమా ఒక నెల పాటు థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.

Rajamahendravaram: 64 ఏళ్ల మూర్తి, 68 ఏళ్ల రాములమ్మ పెళ్లి.. వృద్ధాశ్రమంలో అరుదైన ప్రేమకథ

రాజమహేంద్రవరంలో స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో 64 ఏళ్ల మడగల మూర్తి, 68 ఏళ్ల గజ్జల రాములమ్మ మధ్య అరుదైన వివాహం జరిగింది.

Saif Ali Khan: సైఫ్‌పై దాడి కేసులో నిందితుడి కొత్త వీడియో.. ముంబై పోలీసుల గాలింపు

బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన నిందితుడి కోసం ముంబై పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన అనంతరం, పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పడి ముంబై మొత్తం వివిధ ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నారు.

Kolkata Doctor Case: నన్ను ఇరికిస్తున్నారు.. కోర్టులో నిందితుడి అవేదన

కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జరిగిన ట్రైనీ డాక్టర్ అత్యాచారం-హత్య ఘటనలో కోర్టు ఈ రోజు తీర్పు వెలువరించింది.

Team India : ఛాంపియన్ ట్రోఫీ కోసం భారత జట్టు ప్రకటన.. వైస్ కెప్టెన్‌గా గిల్

ఈ ఏడాది ఫిబ్రవరి 19న ఛాంపియన్స్‌ ట్రోఫీ ప్రారంభం కానుంది.

#NewsBytesExplainer: ఉచితాలు vs అభివృద్ధి.. దిల్లీలో పరిస్థితి ఎలా ఉంది?

రాజకీయ లాభాల కోసం ఎన్నికల ముందు ఉచిత పథకాలను ప్రకటించడం భారతదేశంలో సాధారణమైపోయింది.

Kolkata Rape Case: ఆర్జీకర్‌ హత్యాచార కేసు.. సంజయ్‌ రాయ్‌ దోషిగా నిర్ధారణ

గతేడాది ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్జీకర్‌ ఆస్పత్రి సెమినార్‌ రూమ్‌లో ఒంటరిగా నిద్రిస్తున్న జూనియర్‌ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు రేపింది.

TVS Jupiter 125 CNG: సీఎన్‌జీ స్కూటర్‌ విభాగంలో టీవీఎస్‌ ముందంజ.. జూపిటర్‌ 125 ఆవిష్కరణ

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్‌ మోటార్స్‌ ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ స్కూటర్‌ను పరిచయం చేయడానికి సిద్ధమవుతోంది.

AAP: అద్దె ఇళ్లలో నివసించే పౌరులకు ఉచిత విద్యుత్‌, నీరు.. కేజ్రీవాల్ కీలక హామీ

దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ వరుస సంక్షేమ పథకాలను ప్రకటిస్తోంది. ఆప్‌ జాతీయ కన్వీనర్‌, మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తాజాగా మరో హామీ ఇచ్చారు.

Israel: ఇజ్రాయెల్‌-హమాస్‌ ఒప్పందం.. 737 మంది పాలస్తీనియన్లు రేపు విడుదల 

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం సాధ్యమవడంతో బందీల విడుదల కోసం మార్గం సుగమమైంది. ఆదివారం నుంచి ఈ ప్రక్రియ మొదలుకానుంది.

Madhavi Latha: జేసీ ప్రభాకర్ రెడ్డిపై మాధవీలత ఫిర్యాదు

టాలీవుడ్ సినీ నటి మాధవీలత, అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఫిర్యాదు చేశారు. 'మా' (మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్)కు, తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌కి ఆమె ఈ ఫిర్యాదు చేశారు.

Railway Budget 2025: ఫిబ్రవరి 1న బడ్జెట్.. ఈసారి రైల్వే బడ్జెట్‌పై భారీ అంచనాలు

2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దేశం మొత్తం ఈ బడ్జెట్‌పై ఈసారి ప్రత్యేక దృష్టి నెలకొంది.

Virat - KL Rahul: గాయం కారణంగా రంజీ మ్యాచ్‌ల నుంచి విరాట్, కేఎల్ రాహుల్ దూరం

జనవరి 23 నుంచి రంజీ ట్రోఫీ గ్రూప్‌ స్టేజ్‌ మ్యాచ్‌లు మొదలుకానున్నాయి.

Sheikh Hasina: 20 నిమిషాల్లో ప్రాణాలు కాపాడుకున్నా : షేక్ హసీనా

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన ఓ ఆడియో ఇటీవల విడుదలైంది. 2024 ఆగస్టులో ఆమె ప్రాణభయంతో దేశాన్ని విడిచి పారిపోయిన విషయం తెలిసిందే.

Polavaram Project: పోలవరం డయాఫ్రం వాల్.. కొత్త నిర్మాణ పనులు ప్రారంభం

పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఈ పనులను సంబంధిత కాంట్రాక్టు సంస్థ ప్రారంభించింది. 1.396 కిలోమీటర్ల పొడవైన ఈ డయాఫ్రం వాల్ కోసం ప్రణాళికలు రూపొందించారు.

Upcoming IPOs: జనవరి 4వ వారంలో ఐపీఓల హవా.. 4 సబ్‌స్క్రిప్షన్లు, 7 లిస్టింగ్‌లు

జనవరి నాలుగో వారంలో ఐపీఓల దూకుడు కొనసాగనుంది.

Gold Price : స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే?

మన తెలుగు రాష్ట్రాల్లో బంగారం కొనుగోలుకు ఉన్న ప్రాధాన్యత ప్రత్యేకమైనది. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా, మహిళలు బంగారు ఆభరణాలు ధరించాల్సిందే.

Barack Obama : విడాకుల పుకార్లకు పులిస్టాప్ పెట్టిన బరాక్ ఒబామా

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన భార్య మిచెల్ ఒబామా చాలా మందికి ఆదర్శ జంటగా ఉంటారు. వారి సంబంధం గురించి మాట్లాడేటప్పుడు అందరి చూపు వారికి మరింత గౌరవం చూపిస్తుంది.

Tollywood: సినిమాల్లో అవకాశం పేరుతో మహిళపై లైంగిక దాడి.. అసిస్టెంట్ డైరెక్టర్ అరెస్టు

సినిమాల్లో ఛాన్స్‌ పేరుతో మహిళపై లైంగిక దాడి చేసిన ఘటన హైదరాబాదులో వెలుగుచూసింది.

ICC U-19 Womens World Cup: నేటి నుంచి మలేసియా వేదికగా అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌

మహిళల క్రికెట్‌ జట్టులో మరో ప్రధాన టోర్నమెంట్‌ ఆరంభం కానుంది.

USA- Canada: అమెరికన్లపై ట్రంప్‌ సుంకాల ప్రభావం.. కెనడా మంత్రి హెచ్చరిక

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌లు పెంచుతానని చేసిన బెదిరింపులకు కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ కఠినంగా స్పందించింది.

ISRO: ఇస్రో మరో ఘనత.. వికాస్‌ ఇంజిన్‌ రీస్టార్ట్‌ పరీక్ష విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కీలక మైలురాయిని చేరుకుంది. మహేంద్రగిరిలోని ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో వికాస్‌ లిక్విడ్‌ ఇంజిన్‌ పునఃపరీక్ష విజయవంతమైందని ఇస్రో శనివారం వెల్లడించింది.

Saif Ali Khan: 'నా ప్రవర్తనపై సిగ్గుగా ఉంది'.. సైఫ్ అలీఖాన్‌కు ఊర్వశీ రౌతేలా క్షమాపణలు 

బాలీవుడ్‌ నటి ఊర్వశీ రౌతేలా ఇటీవల బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడి గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి.

New Ration cards: జనవరి 26న రేషన్ పండగ.. 6.68 లక్షల కుటుంబాలకు లబ్ధి

పేదల సుదీర్ఘ నిరీక్షణ ఫలించనుంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది.

Olympics: 1904 ఒలింపిక్స్‌ బంగారు పతకానికి వేలంలో రికార్డు ధర.. ఎంతంటే?

అమెరికాలో సెయింట్‌ లూయి నగరంలో 1904లో జరిగిన తొలి ఒలింపిక్స్‌ క్రీడల బంగారు పతకం తాజా వేలంలో రూ.4.72 కోట్లు (5,45,371 డాలర్లు) రికార్డు ధరను నమోదు చేసుకుంది.

Champions Trophy: ఇవాళే ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన.. సీనియర్ల భవిష్యత్తుపై క్లారిటీ రానుందా? 

టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో జరుగుతున్న వివాదాలు, బీసీసీఐ తీసుకున్న కఠినమైన నిర్ణయాలు క్రికెట్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.