LOADING...

12 Jan 2025


IPL 2025: ఐపీఎల్ షెడ్యూల్‌ ప్రకటించిన బీసీసీఐ 

క్రికెట్ అభిమానుల కోసం బీసీసీఐ శుభవార్త చెప్పింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఆదివారం సాయంత్రం అధికారికంగా విడుదల చేసింది.

Vinod Kambli: ఎంసీఏకు ప్రత్యేక కృతజ్ఞతలు : వినోద్ కాంబ్లి

భారత క్రికెట్‌లో ముంబయి క్రికెట్ అసోసియేషన్‌కు ఘనమైన చరిత్ర ఉంది. వాంఖేడ్ స్టేడియం తన 50వ పండగను జరుపుకుంటూ, జనవరి 19న స్వర్ణోత్సవం నిర్వహించుకోనుంది.

CM Stalin: జాతీయ గీతంపై వివాదం.. సీఎం స్టాలిన్‌పై గవర్నర్‌ విమర్శలు

తమిళనాడులో అధికార డీఎంకే ప్రభుత్వం, గవర్నర్ ఆర్‌ఎన్‌ రవికి మధ్య ఇటీవల భేదాభిప్రాయాలు మరింత ముదురుతున్నాయి.

Chandrababu: ప్రతి ఇంట్లో పండుగ శోభ చేర్చడమే లక్ష్యం.. పీ-4 విధానానికి చంద్రబాబు పిలుపు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు పీ-4 (పబ్లిక్‌-ప్రైవేట్‌-పీపుల్‌-పార్టనర్‌షిప్‌) విధానంలో భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

AI Robot Girlfriend: మార్కెట్‌లోకి ఏఐ గర్ల్‌ఫ్రెండ్ 'అరియా' లాంచ్.. ఖరీదెంతంటే? 

టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అద్భుతాలను ఆవిష్కరిస్తోంది.

Devjit Saikia: బీసీసీఐ నూతన కార్యదర్శిగా దేవ్‌జిత్ సైకియా బాధ్యతల స్వీకరణ

భారత క్రికెట్ నియంత్రణ మండలి కొత్త కార్యదర్శిగా మాజీ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ దేవ్‌జిత్ సైకియా నియమితులయ్యారు.

Ira Jadhav: అండర్-19 క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన ఇరా జాదవ్

భారత వన్డే క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ట్రిపుల్‌ శతకం సాధించిన దాఖలాలు లేవు.

Daaku Maharaaj: అనంతపురంలోనే 'డాకు మహారాజ్‌' విజయోత్సవ వేడుక : నిర్మాత

'డాకు మహారాజ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో అనంతపురంలోనే సక్సెస్‌ ఈవెంట్‌ నిర్వహించనున్నట్లు నిర్మాత నాగవంశీ తెలిపారు.

Jasprit Bumrah: బుమ్రా పునరాగమనంపై అనుమానాలు.. నాకౌట్‌ మ్యాచ్‌లు చేరుతాడా?

ఆస్ట్రేలియా పర్యటనలో జస్పిత్ బుమ్రా వెన్ను నొప్పి తిరగబెట్టిన విషయం తెలిసిందే.

Hamas: హమాస్‌ మానవ కవచాల వినియోగం.. మండిపడ్డ పాలస్తీనా అథారిటీ

హమాస్ మానవ కవచాలను వాడుతోందని పాలస్తీనా అథారిటీ తీవ్రమైన ఆరోపణలు చేసింది. వెస్ట్‌బ్యాంక్‌లో హమాస్‌ కార్యకలాపాలను అసలు ఒప్పుకోమని పీఏ తేల్చిచెప్పింది.

Republic Day: జనవరి 26న రిపబ్లిక్ డేను ఎందుకు జరుపుకోవాలి? దాని ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం!

1950 జనవరి 26న భారతావనికి గణతంత్ర దేశంగా మారడం సంతోషకరమైన చారిత్రక ఘట్టం. మొట్టమొదటిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసి, 21 ఫిరంగుల సెల్యూట్ స్వీకరించారు.

Sanju Samson: భవిష్యత్‌లో ఆరు సిక్స్‌లు కొట్టే బ్యాటర్‌ సంజు శాంసన్‌నే: సంజయ్‌ బంగర్

అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు బాదడం అనేది చాలా అరుదైన ఘనత.

Jaishankar: డొనాల్డ్ ట్రంప్‌ ప్రమాణస్వీకారానికి జైశంకర్

డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ నెల 20న అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి భారత్‌ తరఫున విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ హాజరుకానున్నారు.

Rohit Sharma: ' కొంతకాలం నేనే సారథి'.. బీసీసీఐ సమావేశంలో రోహిత్ శర్మ కీలక నిర్ణయం

భారత జట్టు ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ను కోల్పోవడంపై బీసీసీఐ సమీక్ష నిర్వహించింది.

Andhra Pradesh: గుంటూరు నుండి సికింద్రాబాద్‌కు 3 గంటల్లోనే ప్రయాణం!

తెలుగు రాష్ట్రాల ప్రజలుగా బీబీనగర్ - నడికుడి రైల్వే మార్గాన్ని డబ్లింగ్ చేయాలని ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

Daggubati Family Case: హోటల్ కూల్చివేత.. వెంకటేశ్‌, సురేష్‌, రానాలపై కేసు

టాలీవుడ్ ప్రముఖులు దగ్గుబాటి వెంకటేష్, సురేష్‌, రానాలపై కేసు నమోదైంది.

Vinfast India: భారత్‌లోకి వియత్నాం ఆటోమొబైల్ కంపెనీ.. సూపర్ కార్లతో సంచలనం!

వియత్నాం నుండి వెలువడిన ఆటో మొబైల్ కంపెనీ విన్‌ఫాస్ట్, భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది. 2025లో భారతదేశంలో ఈ కంపెనీ తన ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

TG 10th Public Exams Fee: తెలంగాణలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు ఫీజు గడువు పెంపు

తెలంగాణలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును విద్యాశాఖ మరోసారి పొడిగించింది.

Cock Fights: పశ్చిమగోదావరి జిల్లాలో కోడి పందాల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

సంక్రాంతి పండగ సందర్భంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా కోడి పందాల నిర్వహణకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటిపై దాడులు కొనసాగుతున్నా, పందెం నిర్వాహకులు ఏర్పాట్లను కొనసాగిస్తున్నారు.

Republic Day 2025: గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో

2025 గణతంత్ర దినోత్సవం కోసం ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో హాజరయ్యే అవకాశం ఉందని పలు మీడియా వర్గాలు పేర్కొన్నాయి.

Los Angeles wildfires: లాస్‌ఏంజెలెస్‌లో కార్చిచ్చు తగ్గడం లేదు.. నీటి కొరతతో సమస్యలు

లాస్‌ ఏంజెలెస్‌లోని కార్చిచ్చు మరింత వేగంగా వ్యాప్తి చెందుతోంది.

New Liquor Brands: మద్యం కంపెనీల అనుమతులపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

కొత్త మద్యం బ్రాండ్లపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

Daaku Maharaj: బాలకృష్ణ 'డాకు మహారాజ్' ట్విట్టర్ రివ్యూ

నందమూరి బాలకృష్ణ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన 'డాకు మహారాజ్' సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది.

SpaDex: స్పేడెక్స్‌ ఉపగ్రహాలు 3 మీటర్ల దూరం.. ఇస్రో ప్రకటన

నింగిలో డాకింగ్‌ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రయోగించిన స్పేడెక్స్‌ ఉపగ్రహాలు అత్యంత సమీపానికి చేరుకున్నట్లు ఇస్రో వెల్లడించింది.

Pakistan: సింధు నదిలో 33 టన్నుల బంగారం నిల్వల గుర్తింపు

పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌, అటోక్ జిల్లాలో సింధూ నది లోయలో భారీగా బంగారం నిల్వలను గుర్తించారు.

Bitcoin: టెలిగ్రామ్‌లో మెసేజ్‌.. క్లిక్ చేస్తే రూ.70 లక్షల బిట్‌ కాయిన్స్‌ మాయం

వనపర్తి జిల్లా కొత్తకోటలో శనివారం ఓ సైబర్ నేరం వెలుగుచూసింది. దీంలో ఎనిమిదేళ్లుగా భద్రంగా దాచుకున్న రూ.70 లక్షల విలువైన 15 బిట్‌కాయిన్లను ఓ సైబర్ నేరస్థుడు కాజేశాడు.

Joe Biden: 'నేను పోటీలో ఉంటే ట్రంప్‌ గెలిచేవాడు కాదు' : బైడెన్‌

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఓడిపోవడంపై ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Rythu bharosa: రైతుభరోసాకు మార్గదర్శకాలు విడుదల.. ప్రతి ఎకరాకూ రూ.12 వేలు సాయం!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. ఈ నెల 26వ తేదీ నుంచి ఎకరాకు రూ.12,000 పెట్టుబడి సాయాన్ని రైతులకు పంపిణీ చేయనున్నారు.

IPO: భారత స్టాక్ మార్కెట్లో చరిత్ర సృష్టించనున్న ఐపీఓలు.. ఈ ఏడాది పెట్టుబడుల మహోత్సవం

కోటక్ క్యాపిటల్ అంచనా ప్రకారం ఈ ఏడాది కంపెనీలు ఐపీఓల ద్వారా 35 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.3 లక్షల కోట్లు) సమీకరించే ఉన్నట్లు తెలుస్తోంది.

11 Jan 2025


Sankranti: సంక్రాంతి స్పెషల్.. పాలతో తయారయ్యే ప్రత్యేక తీపి వంటకాలు 

సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా అని పాడుకునే సమయం వచ్చేసింది. తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సంబరాలు ముందుగానే మొదలయ్యాయి.

Cognizant: దిగ్గజ ఐటీ కంపెనీలో కీలక మార్పు.. పదవీ విరమణ వయస్సు పెంచుతూ ఉత్తర్వులు!

ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. తమ సంస్థలో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచుతున్నట్లు స్పష్టం చేసింది.

Hyderabad: జనవరి 13 నుంచి 15 వరకు సికింద్రాబాద్‌లో కైట్‌ అండ్‌ స్వీట్‌ ఫెస్టివల్‌

సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో జనవరి 13 నుంచి 15 వరకు కైట్‌ అండ్‌ స్వీట్‌ ఫెస్టివల్‌ నిర్వహించనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు.

Ravindra Jadeja: జడేజా టెస్టులకు రిటైర్మెంట్‌?ఇన్‌స్టాలో సంచలన పోస్ట్!

టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి.

Bhuvanagiri: భువనగిరిలో బీఆర్ఎస్ కార్యాలయం ధ్వంసం.. కాంగ్రెస్‌ శ్రేణుల నిరసన 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచెల రామకృష్ణారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ భువనగిరిలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

APSRTC: సంక్రాంతి సందర్భంగా ఏపీ ప్రయాణికులకు శుభవార్త

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బస్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌ ప్రకటించింది.

Liquor Policy of Delhi: దిల్లీ మద్యం పాలసీ.. కాగ్ నివేదికలో 2,026 కోట్ల నష్టం

దిల్లీ లిక్కర్ పాలసీ వివాదం గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక వెలుగులోకి రావడం ఈ వ్యవహారానికి మరింత ఊతమిచ్చింది.

HMPV: అస్సాంలో 10 నెలల చిన్నారికి హెచ్‌ఎంపీవీ వైరస్‌

అస్సాంలో 10 నెలల చిన్నారిలో హెచ్ఎంపీవీ ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించారు.

Madhya Pradesh: ప్రియురాలిని చంపి 9 నెలలుగా ఫ్రిజ్‌లో దాచిన ప్రేమికుడు 

మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో జరిగిన దారుణ ఘటన కలకలం రేపుతోంది.

Neuralink: మానవ మెదడులో న్యూరాలింక్‌ చిప్‌ అమరిక.. మాస్క్ ప్రకటన 

మానవ మెదడులో ఎలక్ట్రానిక్‌ చిప్‌ను అమర్చే ప్రయోగాలు ప్రగతిపథంలో ఉన్నాయి.

CM Chandrababu:చంద్రబాబు కీలక ప్రకటన.. గ్రీన్‌ ఎనర్జీలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు 

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్‌ ఎనర్జీ రంగంలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని వెల్లడించారు.

Siddipet: కొండ పోచమ్మ సాగర్‌లో విషాదం.. ఏడుగురు యువకులు గల్లంతు

సిద్ధిపేట జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది.

Sankranti: సంక్రాంతి సంప్రదాయాలు, ఆచారాలు, వాటి ప్రాముఖ్యత

సూర్యుడు మకరరాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి పండగగా పరిగణిస్తారు.

ICC: నిబంధనల్లో మార్పు.. ఐసీసీ వైడ్ బంతులపై కీలక నిర్ణయం?

ఇప్పటివరకు బ్యాటర్లకు మాత్రమే కొంత ప్రయోజనకరంగా ఉన్న వైడ్ బంతి నిబంధనల్లో ఐసీసీ మార్పులు చేయాలని నిర్ణయించింది.

Tim Cook: యాపిల్ సీఈఓ టిమ్ కుక్ వేతనం భారీగా పెంపు.. ఎంతంటే

టెక్ దిగ్గజం ఆపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ వార్షిక వేతనాన్ని 18శాతం పెంచేందుకు కంపెనీ నిర్ణయం తీసుకుంది.

Allu Arjun: నాంపల్లి కోర్టులో  అల్లు అర్జున్‌కు ఊరట

సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన కేసులో టాలీవుడ్ యాక్టర్ అల్లు అర్జున్‌కు మరో ఊరట లభించింది.

#NewsBytesExplainer: కెనడా విలీనం తరువాత వచ్చే సామాజిక, రాజకీయ సవాళ్లు ఇవే!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. ఇంకా ప్రమాణస్వీకారం చేయకముందే పలు సంచలనాలకు తెరతీస్తున్నారు.

Mark Zuckerberg: బైడన్ ప్రభుత్వంపై జుకర్‌బర్గ్ తీవ్ర ఆరోపణలు

జో బైడెన్ నేతృత్వంలోని ప్రభుత్వంపై మెటా సీఈఓ మార్క్‌ జూకర్‌ బర్గ్‌ తీవ్ర ఆరోపణలు చేశారు.

Polavaram Project: రాజీవ్ ప్రతాప్ సింగ్ నేతృత్వంలో పోలవరం ప్రాజెక్టు పర్యటన

కేంద్ర పార్లమెంటరీ కమిటీ పోలవరం ప్రాజెక్టును ఇవాళ సందర్శించింది. 10 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ ప్రాజెక్టు నిర్మాణ పనుల ప్రగతిపై సమగ్రంగా అధ్యయనం చేయనుంది.

Sankranti: తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జరిగే ముక్కనుమ విశేషాలివే!

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ ఒక్కో దగ్గర ఒక్కోలా ఉంటుంది.

IMF MD: 2025లో భారత ఆర్థిక వృద్ధి బలహీనపడొచ్చు.. ఐఎంఎఫ్‌ హెచ్చరిక 

2025లో భారత ఆర్థికవ్యవస్థ కొంత బలహీనపడే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఎండీ క్రిస్టాలినా జార్జివా వ్యాఖ్యానించారు.

Branded houses: హైదరాబాద్‌లో వేగంగా విస్తరిస్తున్న బ్రాండెడ్ గృహాలు

విలాసవంతమైన గృహ నిర్మాణాల్లో కొత్త ట్రెండ్‌ కనిపిస్తోంది.

Tamim Iqbal Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తమీమ్ ఇక్బాల్

బంగ్లాదేశ్ సీనియర్ ఆటగాడు తమీమ్ ఇక్బాల్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడం ద్వారా అన్ని ఊహాగానాలకు తెరదించాడు.

Ram Charan - Prabhas:రెబల్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్.. ప్రభాస్ పెళ్లిపై రామ్ చరణ్ హింట్

సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ప్రభాస్ వివాహంపై ఓ ఆసక్తికర సమాచారం బయటికొచ్చింది.

Kerala: కేరళలో దారుణం.. 18 ఏళ్ల అథ్లెట్‌పై 60 మందికి పైగా లైంగిక వేధింపులు

కేరళలో అమానవీయమైన ఘటన వెలుగులోకొచ్చింది. 18 ఏళ్ల అథ్లెట్‌పై దాదాపు 60 మందికి పైగా వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.

Vijayanand: త్వరలో వాట్సాప్ ద్వారా 150 ప్రభుత్వ సేవలు

త్వరలో వాట్సాప్ ద్వారా 150 రకాల పౌర సేవలు అందుబాటులోకి రానున్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ తాజాగా వెల్లడించారు.

Obama-Trump: ఒబామాతో చెప్పిన మాటలు ఇవే.. సంభాషణపై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు!

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ల మధ్య జరిగిన సీక్రెట్‌ సంభాషణకు సంబంధించిన దృశ్యాలు ఇటీవల నెట్టింట వైరలయ్యాయి.

Andhra Pradesh: మరో పథకానికి కొత్త పేరు.. కూటమి ప్రభుత్వ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు పథకాల పేర్లను మారుస్తోంది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ హయాంలో ప్రవేశపెట్టిన పథకాల పేర్లను తొలగించి, కొత్తగా నామకరణం చేస్తోంది.

Sankranti Effect: సంక్రాంతి పండగ కోసం పల్లెబాట.. టోల్ ప్లాజాల వద్ద ప్రయాణికుల కష్టాలు

సంక్రాంతి పండగకు గ్రామాలకు వెళ్లేందుకు పట్టణాల్లోని ప్రజలు భారీగా తరలివెళుతున్నారు. ఇప్పటికే చాలామంది తమ గ్రామాలకు చేరుకోగా, మరికొందరు ప్రయాణంలో ఉన్నారు.

Game Changer: గేమ్‌ ఛేంజర్‌' తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే

శంకర్‌ దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం 'గేమ్‌ ఛేంజర్‌'.

Punjab: ప్రమాదవశాత్తూ తుపాకీ పేలడంతో ఆప్ ఎమ్మెల్యే మృతి

పంజాబ్‌లోని లుథియానా వెస్ట్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే గుర్‌ప్రీత్ గోగీ (58) అనుమానాస్పద స్థితిలో మరణించారు.