10 Jan 2025
IMD: అన్ డివైడెడ్ ఇండియా పేరుతో వేడుకలు.. హాజరుకానున్న పాక్, బంగ్లాదేశ్..!
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) 150వ వసంతంలోకి ప్రవేశించింది. ఇది వర్షాలు, తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాల గురించి మనకు ఎల్లప్పుడూ హెచ్చరికలు ఇచ్చే కీలక సంస్థ.
Telangana: తెలంగాణలో ఇండ్లులేని పేదలకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్
తెలంగాణలో ఇండ్లులేని పేదల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో శుభవార్తను ప్రకటించింది.
INTERPOL: మొదటిసారి ఇంటర్‌పోల్ 'సిల్వర్ నోటీసులు' జారీ.. ఏమిటివి!
ప్రపంచ దేశాలకు నేర సంబంధిత అంశాల్లో ఒక ముఖ్యమైన వారధిగా పనిచేస్తున్న అంతర్జాతీయ పోలీస్ సహకార సంస్థ (INTERPOL) తాజాగా ఒక కొత్త ముందడుగు వేసింది.
APPSC Notification: వివిధ ఉద్యోగాలకు ఎగ్జామ్ షెడ్యూల్ ప్రకటించిన ఏపీపీఎస్సీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్ష తేదీలను ఏపీపీఎస్సీ (APPSC) ప్రకటించింది.
Ghaati: 'ఘాటీ' మూవీలో గెస్ట్ రోల్ చేస్తున్న రానా.. ప్రమోషన్లకు సాయం చేయనున్న ప్రభాస్
అనుష్క శెట్టి, తన ముద్దు పేరు స్వీటి. ఈ పేరు అంతగా పరిచయాలు అవసరం లేకుండా అలవాటు అయ్యింది.
INDIA alliance: ఇండియా కూటమిలో విభేదాలు..శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు..
దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఇండియా కూటమి మధ్య విభజనకు కారణమయ్యాయి.
Virat Kohli: బృందావన్‌ను సందర్శించిన విరాట్-అనుష్క దంపతులు
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తాను అమితంగా ఇష్టపడే బృందావన్‌ను మరోసారి సందర్శించాడు.
Stock market : నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు .. 23,450 దిగువకు నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి నష్టాల్లో ముగిశాయి. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు, రోజు అంతా ఒడుదొడుకులను ఎదుర్కొన్నాయి.
Chhota Rajan: అండర్ వరల్డ్ డాన్ చోటారాజన్ అస్వస్థత.. ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలింపు
అండర్‌వర్డ్ డాన్ చోటా రాజన్ అనారోగ్యానికి గురయ్యాడు.
Justin Trudeau: మేం అమెరికన్లం కాము.. ట్రంప్ ''కెనడా 51వ రాష్ట్రం'' కామెంట్స్‌పై స్పందించిన ట్రూడో..
అమెరికా, కెనడా మధ్య ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
Blinkit : బ్లింకిట్ కొత్త సేవలు.. ఇక ల్యాప్‌టాప్‌లు,మానిటర్లు, ప్రింటర్లు..10 నిమిషాల్లోనే ఫ్రీ డెలివరీ!
బ్లింకిట్ దాని 10-నిమిషాల డెలివరీ సేవను మరింత విస్తరించింది, ఇప్పుడు ల్యాప్‌టాప్‌లు, మానిటర్లు, ప్రింటర్లు మొదలైన ఎలక్ట్రానిక్ వస్తువులను 10 నిమిషాల్లో ఆర్డర్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.
Henley Passport Index: హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 85వ ర్యాంక్ కి పడిపోయిన భారతదేశం.. అగ్రస్థానంలో సింగపూర్
ప్రపంచ పాస్ పోర్ట్ సూచీలో భారత స్థానం ఈ ఏడాది ఐదు స్థానాలు తగ్గి 85వ ర్యాంక్‌కు చేరుకుంది.
TS High Court: 'గేమ్ ఛేంజర్' చిత్రం ప్రత్యేక ప్రదర్శనపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి
'గేమ్ ఛేంజర్' సినిమా టికెట్ ధరల పెంపు,ప్రత్యేక ప్రదర్శనలపై హైకోర్టులో విచారణ జరిగింది.
Income Tax Raids: తనిఖీలకు వెళ్లిన ఆదాయపన్ను శాఖకు షాక్.. మాజీ ఎమ్మెల్యే ఇంట్లో బంగారం,నగదుతో పాటు మొసళ్లు
మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే హరివంశ్ సింగ్ రాథోడ్ ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
Supreme Court: నకిలీ వెబ్‌సైట్లతో ఫిషింగ్ దాడులు.. ప్రజలకు సుప్రీంకోర్టు వార్నింగ్
సుప్రీంకోర్టు ఈ రోజు ప్రజలకు ఒక ముఖ్యమైన హెచ్చరిక నోటీసును విడుదల చేసింది.
Sankranti Muggulu: సంక్రాతి రోజు ముగ్గులు ఎందుకు వేస్తారో తెలుసా?
హిందువులు సంక్రాంతి పండుగను ఎంతో ఆహ్లాదంగా, ఉత్సాహంగా జరుపుకుంటారు.
Canada PM: మార్చి 9న ప్రధాని ట్రూడో స్థానంలో కెనడాకు కొత్త ప్రధాని.. ప్రకటించిన లిబరల్ పార్టీ
కెనడా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ దేశ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు.
Sankranthi Holidays: రేపటి నుండి స్కూళ్లకు నుంచి సంక్రాంతి సెలవులు.. 18న పునఃప్రారంభం
తెలంగాణలో సంక్రాంతి పండుగ సందడి ప్రారంభమైంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఇవాళ సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
Three Gorges Dam Of Space: అంతులేని సౌరశక్తి కోసం.. అంతరిక్షంలో చైనా 'త్రీ గోర్జెస్ డ్యామ్ ఆఫ్ స్పేస్'!
ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద డ్యామ్‌ను నిర్మించేందుకు చైనా సిద్ధమవుతోంది. తాజా ప్రాజెక్ట్ దిశగా చైనా కొత్త అడుగులు వేస్తోంది.
Banking: వాల్‌స్ట్రీట్‌లో 2 లక్షల ఉద్యోగాలకు ఏఐ కోత.. వెల్లడించిన సర్వే
బ్లూమ్‌బెర్గ్ ఇంటెలిజెన్స్ ప్రకారం, గ్లోబల్ బ్యాంకులు వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో సుమారు 2 లక్షల ఉద్యోగాలను తగ్గించవచ్చని అంచనా వేస్తున్నాయి.
Chandra Arya:కెనడా ప్రధాని రేసులో నేనున్నానంటూ భారత సంతతి ఎంపీ చంద్ర ఆర్య ప్రకటన!
కెనడా ప్రధానమంత్రి పదవికి జస్టిన్ ట్రూడో రాజీనామాతో ఏర్పడిన ఖాళీకి భారీ పోటీ నెలకొంది.
Gambhir-Manoj Tiwary:'గౌతమ్ గంభీర్ నా కుటుంబాన్నివేధించాడు'.. అందుకే 'హిపోక్రైట్': మనోజ్ తివారీ
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా ఉన్న గౌతమ్ గంభీర్ పై, అతని ఒకప్పుడు సహచరుడు అయిన మనోజ్ తివారీ తీవ్రమైన విమర్శలు చేశారు.
Andhra pradesh: ఏపీలో కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే.. ఈ రూట్‌లోనే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేషనల్ హైవేలు, రాష్ట్ర రహదారుల అభివృద్ధిపై దృష్టి సారించింది.
VC Sajjanar: జంప్‌డ్ డిపాజిట్ స్కామ్ పేరిట జరుగుతున్న మోసాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న వీసీ సజ్జనార్
టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సైబర్ నేరాలపై ప్రజలకు అప్రమత్తత కల్పిస్తూ, ఎప్పటికప్పుడు అవగాహన చేస్తున్న విషయం తెలిసిందే.
Los Angeles:కాలిఫోర్నియా అడవిలో అగ్నిప్రమాదం.. 7కి పెరిగిన మృతుల సంఖ్య, 5,000 కంటే ఎక్కువ భవనాలు ధ్వంసం
ఒకప్పుడు సంపదతో తులతూగిన లాస్ ఏంజెలెస్ (Los Angeles) నగరం ప్రస్తుతం భారీ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
Mercedes-Benz: ఈ ఏడాది ఇండియాలో ఎనిమిది కొత్త మోడళ్లు విడుదల
లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం అయిన మెర్సిడెస్ బెంజ్ ఇండియా 2025 సంవత్సరంలో ఎనిమిది కొత్త మోడళ్లను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది.
Novak Djokovic: "నాపై విష ప్రయోగం జరిగింది".. టెన్నిస్ స్టార్ నోవాక్ జోకోవిచ్ సంచలన ఆరోపణ..
టెన్నిస్ స్టార్ నోవాక్ జోకోవిచ్ సంచలన ఆరోపణలు చేశారు. తనపై విషప్రయోగం జరిగినట్లు ఆయన పేర్కొన్నారు.
Game Changer: గేమ్ చేంజర్ సినిమాలో 18 మంది హీరోలు.. ఎవరో తెలుసా?
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం "గేమ్ చేంజర్".
Delhi: స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. 12వ తరగతి విద్యార్థి అరెస్ట్!
దేశ రాజధాని దిల్లీలో ఇటీవల పాఠశాలలకు బాంబు బెదిరింపులు పంపిన ఒక 12వ తరగతి విద్యార్థిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Stock Market : భారీ నష్టాలలో స్టాక్ మార్కెట్ .. నిఫ్టీ@23,440
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:38 సమయానికి నిఫ్టీ 79 పాయింట్లు నష్టపోయి 23,448 వద్ద ట్రేడవుతోంది.
RG Kar Verdict: పశ్చిమ బెంగాల్ ఆర్జీ కార్ హస్పటల్ ఘటనలో కీలక పరిణామం.. నిందితుడికి ఉరిశిక్ష..?
పశ్చిమ బెంగాల్‌లోని ఆర్జీ కార్ హాస్పిటల్ ఘటనలో కీలక పరిణామాలు వెలుగులోకి వచ్చాయి.
Whatsapp: త్వరలో వాట్సప్ లో కొత్త ఫీచర్ ..వినియోగదారులు వారి స్వంత AI చాట్‌బాట్‌ను సృష్టించగలరు
వాట్సాప్ తన ప్లాట్‌ఫారమ్‌లో వారి స్వంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్‌ను సృష్టించడానికి వినియోగదారులను అనుమతించే ప్రణాళికపై పనిచేస్తోంది.
Heavy Snowfall: ఉత్తర భారతదేశాన్ని కమ్మేసిన దట్టమైన పొగమంచు.. ఆలస్యంగా నడుస్తున్న 150 విమానాలు, 26 రైళ్లు..
ఉత్తర భారతదేశాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఈ రోజు (జనవరి 10) ఉదయం దిల్లీలో పొగమంచు తీవ్రత పెరిగి దృశ్యమానతను సున్నాకి పడిపోయే స్థాయికి చేరుకుంది.
PM Modi: తానూ మనిషినే అని, దేవుణ్ని కాదంటూ.. పాడ్‌కాస్ట్ లో ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారిగా ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
Amaravati: రాజధానిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రుణంతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు టెండర్లు
ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఏడీబీ) రుణ సహాయంతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏడీసీ) టెండర్లు పిలిచింది.
Andhra pradesh: వచ్చే ఏడాది నుండి అంగన్‌వాడీలతో కలిపి ఐదు రకాల పాఠశాలలు
రాష్ట్రంలో ఆంగన్‌వాడీలతో సహా ఐదు రకాల పాఠశాలలను వచ్చే విద్యా సంవత్సరానికి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది.
Donald Trump: హష్ మనీ కేసులో డొనాల్డ్ ట్రంప్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు
డొనాల్డ్ ట్రంప్‌కు హష్ మనీ (Hush Money Case) కేసులో ఎదురుదెబ్బ తగిలింది.
Harbhajan Singh: "డబ్బులు తీసుకున్న కుక్కలు మొరుగుతాయి": మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ పోస్ట్ నెట్టింట వైరల్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమ్ ఇండియా సీనియర్ ఆటగాళ్లు తగిన ప్రదర్శన చేయకపోవడంతో వారిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Game Changer X Review: 'గేమ్ ఛేంజర్' గురించి నెటిజన్ల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి?
మెగాఫ్యాన్స్ మూడు సంవత్సరాల నిరీక్షణకు ముగింపు పలికింది. ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత రామ్ చరణ్ సోలో హీరోగా నటించిన చిత్రం 'గేమ్ ఛేంజర్' ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
09 Jan 2025
Virat Kohli : ప్రపంచ రెకార్డుపై విరాట్ కోహ్లీ కన్ను..వన్డేలో మరో 96 పరుగులు చేస్తే..
ఇటీవలి టెస్టులలో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఫామ్ కొంత మందగించినా, వన్డేల విషయానికి వస్తే అతడికి మించిన మ్యాచ్ విన్నర్ మరొకరు లేరు.
Gandhi Tatha Chettu: 'గాంధీ తాత చెట్టు' ట్రైలర్ వచ్చేసింది..ట్విట్టర్ ఖాతాలో విడుదల చేసిన మహేష్‌బాబు
'పుష్ప 2' చిత్రదర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి బాలనటిగా నటించిన సినిమా 'గాంధీ తాత చెట్టు'.
Jitendra EV Yunik: నెక్స్ట్-జెన్ ఫీచర్లతో జితేంద్ర ఈవీ లాంచ్.. ప్రత్యేకతలు తెలిస్తే షాక్
భారతీయ ఎలక్ట్రిక్ టూ వీలర్ స్టార్టప్ జితేంద్రా ఈవీ,తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ "యూనిక్" ను మార్కెట్‌లో విడుదల చేసింది.
TCS Q3 Results: త్రైమాసిక ఫలితాల్లోఅదరగొట్టిన టీసీఎస్.. రూ.12380 కోట్ల నికర లాభం నమోదు
టాటా గ్రూప్‌కు చెందిన ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తన తాజా త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.
Nidhi Agarwal: హీరోయిన్ నిధి అగర్వాల్‌కు వేధింపులు.. కేసు నమోదు
ఓవైపు హనీ రోజ్ వివాదం కొనసాగుతూనే ఉంది. ఆమె వేసిన కేసు ఆధారంగా, సంబంధిత వ్యాపారవేత్తతో పాటు పలు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.
Revanth Reddy: రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (Revanth Reddy) విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది.
IMD chief: భారత్‌లో వరి, గోధుమ దిగుబడులు గణనీయంగా తగ్గిపోయే ప్రమాదం.. ఐఎండీ చీఫ్ హెచ్చరిక
వాతావరణ మార్పుల ప్రభావం వల్ల భారత్‌లో వరి, గోధుమల దిగుబడులు 6-10 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని భారత వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించారు.
India's deadly stampedes: దేశంలో జరిగిన తొక్కిసలాటలు.. మిగిల్చిన విషాదాలు..
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారిని దర్శించుకోవాలనే భక్తుల అపరిమితమైన తపన భయానక ఘటనకు దారితీసింది.
Telegram: గోప్యతపై ప్రశ్నలు.. అమెరికా ప్రభుత్వం చేతిలో ప్రముఖ మెసేజింగ్ యాప్ 'టెలిగ్రామ్' డేటా!
ప్రస్తుతం సాంకేతిక యుగంలో సమాచారమే (డేటా) అత్యంత శక్తివంతమైన ఆయుధంగా మారింది.
#NewsBytesExplainer: ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వంతో భారతదేశం ఎందుకు సంబంధాలను మెరుగుపరుస్తుంది?
ఆఫ్ఘనిస్థాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీతో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ భేటీ అయ్యారు.
L&T: వారానికి 90 గంటలు పని చేయాలన్న ఎల్ అండ్ టీ ఛైర్మన్.. ఆదివారం కూడా వదులుకోవాలని సూచన
టెక్ పరిశ్రమలో పని గంటలపై చర్చ తీవ్రతరంగా ఉన్న సమయంలో, ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యన్ కీలక వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.
Vijay Hazare Trophy: మూడు వికెట్లతో మెరిసిన మహమ్మద్ షమీ..ఫిట్‌నెస్‌పై అనుమానాలకు తెర!
అంతర్జాతీయ క్రికెట్ నుంచి దాదాపు 14 నెలలుగా దూరంగా ఉన్న ఏ ఆటగాడికైనా జట్టులో స్థానం కోసం పోటీ చేయడం చాలా కష్టం.
Nijjar murder Case: కెనడాలో నిజ్జర్ హత్య కేసులో అరెస్ట్ అయ్యిన నలుగురు భారతీయలకు బెయిల్
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఘటన కారణంగా భారత్-కెనడా మధ్య ఏర్పడిన దౌత్య విభేదాలు అందరికీ తెలిసిందే.
Elon Musk:"అది నిజమే": ప్రియాంక చతుర్వేది 'పాకిస్థానీ గ్రూమింగ్ గ్యాంగ్' ట్వీట్‌కు స్పందించిన మస్క్
బ్రిటన్‌ను కుదిపేస్తున్న అంశం 'గ్రూమింగ్ గ్యాంగ్'లు. ఈ పేరు వింటే అమ్మాయిల తల్లిదండ్రులు వణికిపోతున్నారు.
Microsoft: టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగాల కోత.. వివిధ విభాగాల్లో పని చేస్తున్న వాళ్లలో 1 శాతం కంటే తక్కువమందిని ఇంటికి
కొత్త ఏడాది ప్రారంభమైన వెంటనే ఉద్యోగాల కోతలు మొదలయ్యాయి.
Omar Abdullah: కాంగ్రెస్, ఆప్‌ల మధ్య విభేదాలు.. జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు
జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విపక్ష 'ఇండియా' కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు.
Hair Loss: మహారాష్ట్రలో వారం రోజుల్లోనే బట్టతల.. జుట్టురాలే సమస్యతో బాధపడుతున్న ఆ గ్రామాలు, కారణం అదేనా..?
జుట్టు రాలడం అనేది ఎంత పెద్ద సమస్య అనేది.. అది అనుభవించేవారికే తెలుస్తుంది.
Donald Trump:ట్రంప్ పర్యటనకు ముందు US క్యాపిటల్‌లోకి కొడవళ్లు, కత్తులు.. వ్యక్తి అరెస్ట్
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ యుఎస్ క్యాపిటల్‌కు వెళ్లడానికి ముందు, బుధవారం (జనవరి 8) భవనంలోకి కొడవలి, మూడు కత్తులను అక్రమంగా తరలించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
Yogita Rana: విద్యాశాఖ కార్యదర్శిగా యోగితా రాణా నియామకం ..
తెలంగాణ విద్యాశాఖ సెక్రెటరీగా సీనియర్ ఐఏఎస్ అధికారి యోగితా రాణాను నియమితులయ్యారు.
Nikhil Gupta: పన్నూన్ హత్యకు కుట్ర కేసు.. అమెరికా జైలులో ఉన్న నిఖిల్ గుప్తాకు సాయం అందలేదు
ఖలిస్తానీ ఉగ్రవాది, అమెరికా పౌరుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్యకు కుట్ర పన్నిన భారత పౌరుడు నిఖిల్ గుప్తాకు భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదు.
Mohan Babu: సినీనటుడు మోహన్‌బాబుకు సుప్రీంకోర్టులో ఊరట
సినీనటుడు, దర్శకుడు, నిర్మాత మంచు మోహన్‌బాబు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
KTR: ఫార్ములా-ఈ రేసు కేసు వ్యవహారం.. కేటీఆర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు
ఫార్ములా-ఈ రేసు కేసు సంబంధించి భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR)కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
Border - Gavaskar Trophy: "మనస్తాపం చెందిన సునీల్ గవాస్కర్": క్రికెట్ ఆస్ట్రేలియాపై మాజీ కెప్టెన్ క్లార్క్ విమర్శలు
పదేళ్ల తర్వాత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా చేజిక్కించుకుంది. ఐదు టెస్టుల సిరీస్‌లో 3-1 తేడాతో భారత్‌పై ఆసీస్ విజయం సాధించింది.
Los Angeles wildfires: కాలిఫోర్నియాలో కార్చిచ్చు.. అత్యవసర పరిస్థితి విధింపు.. ఐదుగురు మృతి
అమెరికాలోని కాలిఫోర్నియాలోని లాస్‌ఏంజిల్స్ నగరంలోని అడవుల్లో భయంకరమైన అటవీ మంటలు ఇంకా చల్లారిపోలేదు.
xAI: త్వరలో గ్రోక్ చాట్‌బాట్‌లో 'అన్‌హింగ్డ్ మోడ్'.. కొత్త ఫీచర్లపై పని చేస్తున్న xAI
ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కంపెనీ xAI తన గ్రోక్ AI చాట్‌బాట్ కోసం 'అన్‌హింగ్డ్ మోడ్'పై పని చేస్తోంది.
Kidney Stones: కొన్ని రకాల కూరగాయలను ఎక్కువగా తింటే కిడ్నీలో రాళ్ల సమస్యలు
కిడ్నీలో రాళ్ల సమస్య ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారింది. దీని వల్ల బాధ పడేవారు దీని తీవ్రతను గమనిస్తారు.
Mohammed Kaif: 'విరాట్ కోహ్లీకి చెప్పే దశకు గౌతమ్ గంభీర్ చేరలేదేమో': మహ్మద్ కైఫ్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ తన సహజ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వడంలో విఫలమయ్యాడు.
Local Body Elections: త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు: రేవంత్‌రెడ్డి
గ్రామ పంచాయతీలు,జిల్లా పరిషత్‌లు,మండల పరిషత్‌లతో సహా స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగనున్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బుధవారం ప్రకటించారు.
Pritish Nandy: ప్రముఖ కవి, రచయిత, నిర్మాత ప్రితీశ్ నంది కన్నుమూత
ప్రముఖ కవి, రచయిత, నిర్మాత ప్రితీశ్ నంది బుధవారం మరణించారు. ఆయన వయస్సు 73 సంవత్సరాలు.
USA: జెట్‌బ్లూ విమానంలో గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ.. డోర్ తెరిచేందుకు యువకుడి యత్నం
ఇటీవలి కాలంలో విమానాల్లో కొంతమంది ప్రయాణికులు వివాదాస్పదంగా ప్రవర్తించడం, సిబ్బందిపై దాడి చేయడం వంటి ఘటనలు తరచుగా వెలుగుచూస్తున్నాయి.
Stock Market: కార్పొరేట్ సంస్థల మూడో త్రైమాసిక ఫలితాలపై ఫోకస్.. నష్టాల్లో ట్రేడవుతున్న సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి.
Meta: ఇన్‌స్టాగ్రామ్, థ్రెడ్‌ల వినియోగదారులకు రాజకీయ కంటెంట్.. మెటా నిర్ణయం
మెటా ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్, థ్రెడ్‌ల వినియోగదారులకు రాజకీయ కంటెంట్ రికమెండ్ చేయాలని నిర్ణయించుకుంది.
Delhi: ఢిల్లీని కప్పేసిన పొగమంచు.. కనిష్ట ఉష్ణోగ్రత 6.4 డిగ్రీలు
దిల్లీలోని పలు ప్రాంతాల్లో గురువారం ఉదయం కూడా తేలికపాటి పొగమంచు, చలిగాలులు వీచాయి. దీంతో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి.
Daaku Maharaj: 'డాకు మహారాజ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు.. ఎందుకంటే..?
నందమూరి బాలకృష్ణ హీరోగా, బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'డాకు మహారాజ్'.
Claudia Sheinbaum: "మేము USని 'మెక్సికన్ అమెరికా' అని ఎందుకు పిలవకూడదు" : ట్రంప్‌కు మెక్సికో అధ్యక్షురాలు చురక
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అగ్రరాజ్య అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతుండగా, ప్రమాణస్వీకారం చేయకముందే పొరుగు దేశాలతో వివాదాలకు దారితీశారు.
Private market yards: ఇక ప్రైవేట్ మార్కెట్ యార్డులు.. తెలంగాణ ప్రభుత్వ అధ్యయనం
దేశంలో ప్రైవేట్ హోల్‌సేల్ మార్కెట్ల ఏర్పాటు అనుమతికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
Telangana police: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి తెలంగాణ పోలీసుల కీలక సూచనలు
సంక్రాంతి తెలుగు ప్రజల అతి ముఖ్యమైన పండుగ. ఇది చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా జరుపుకునే పండుగ.
Om Birla: భారతదేశం ప్రజాస్వామ్య విలువలు, వృద్ధిని యూకే బలంగా విశ్వసిస్తోంది: ఓం బిర్లా
భారతదేశ ప్రజాస్వామ్య విలువలను, వృద్ధిని యూకే గట్టి నమ్మకంతో విశ్వసిస్తోందని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు.
Game Changer: గేమ్ ఛేంజర్ టికెట్ రేట్లను పెంపుకు అనుమతి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం 'గేమ్ ఛేంజర్' సినిమాకు సంబంధించి టికెట్ ధరల పెంపును అనుమతించింది.
Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి..
తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో భక్తులు ప్రాణాలు కోల్పోయిన వార్త తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
Tirupati Stampede: తిరుపతిలో తొక్కిసలాట ఘటన.. ఏ సమయానికి ఏం జరిగిందంటే..
వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని భావించారు, కానీ ఈ పవిత్రమైన సందర్భం కొందరి జీవితాలకు విషాదాన్ని మిగిల్చింది.