LOADING...

16 Jan 2025


Sitanshu Kotak: టీమిండియా కొత్త బ్యాటింగ్ కోచ్‌గా సితాన్షు కోటక్ 

టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా దేశవాళీ క్రికెట్ దిగ్గజం,భారత్-ఏ జట్టు హెడ్ కోచ్ సితాన్షు కోటక్‌ను నియమించనున్నట్లు సమాచారం.

Saif Alikhan: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసిన నిందితుడి చిత్రాన్ని విడుదల చేసిన ముంబై పోలీసులు 

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై తెల్లవారుజామున 3 గంటల సమయంలో దారుణమైన దాడి జరిగింది. బాంద్రాలోని ఓ గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి కత్తితో ఆరుసార్లు దాడి చేయడంతో మెడ, వెన్నుపాముపై తీవ్ర గాయాలయ్యాయి.

Justin Trudeau: రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించిన జస్టిన్ ట్రూడో

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సొంత దేశం, సొంత పార్టీ, ప్రపంచ దేశాల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.

Infosys Q3 Results: మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన ఇన్ఫోసిస్‌.. నికర లాభంలో 11.46 శాతం వృద్ధి 

ఇన్ఫోసిస్ (Infosys) ప్రముఖ ఐటీ సంస్థ తన డిసెంబర్ 2023 ముగిసిన మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.

Godra Case: ఫిబ్రవరి 13న గోద్రా కేసు విచారణ.. సుప్రీంకోర్టు నిర్ణయం 

2002లో గోద్రా రైలు ఘటనపై విచారణను ఫిబ్రవరి 13న చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది.

Republic Day: రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో

భారత 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవా సుబియాంటో ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.

KRMB: కృష్ణా నదీ జలాల పంపిణీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ 

కృష్ణా నదీ జలాల పంపిణీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎంతో బిగ్ రిలీఫ్ లభించింది.

Mysterious deaths: రాజౌరీ జిల్లాలో అనుమానాస్పద రీతిలో మరణాలు.. విచారణకు సిట్ ఏర్పాటు 

జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలోని బుధాల్ గ్రామం అంతుచిక్కని మరణాల కారణంగా భయభ్రాంతులకు గురవుతోంది.

Gopan Swamy 'Samadhi': కేరళ సమాధి కేసులో ఆసక్తికర మలుపు.. ప్రాథమిక విచారణలో ఎలాంటి అనుమానాస్పద అంశాలు లేవు 

కేరళలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన నెయ్యట్టింకర సమాధి కేసు ఆసక్తికర మలుపు తీసుకుంది.

Andhrapradesh: ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉన్నవారికే  స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఛాన్స్‌..!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనాభా తగ్గుదల సమస్యను అధిగమించేందుకు కొత్త ప్రణాళికలు ప్రవేశపెట్టారు.

Kevin Pietersen: భారత జట్టులో మార్పులకు బీసీసీఐ శ్రీకారం.. గంభీర్‌ బృందంలోకి కెవిన్ పీటర్సన్

భారత క్రికెట్ జట్టుకు కొత్త బ్యాటింగ్ కోచ్‌ను నియమించే ప్రయత్నాలను బీసీసీఐ ప్రారంభించిందని క్రికెట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Saif Ali Khan: సైఫ్‌ ఇంటిని పరిశీలించిన ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌.. ఇంతకీ ఎవరీ దయానాయక్‌..

సినీ నటుడు సైఫ్ అలీఖాన్ దాడిలో గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.

8th Pay Commission: గుడ్​న్యూస్​- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం 8వ వేతన సంఘం ఏర్పాటు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనదారులకు నరేంద్ర మోదీ సర్కార్ శుభవార్తను అందించింది.

Tg Indiramma Atmiya Bharosa : ఇందిరమ్మ అత్మీయ భరోసా పేరుతో తెలంగాణ సర్కార్ సరికొత్త స్కీమ్.. అర్హుల ఎంపిక ఎలా అంటే..?

తెలంగాణ ప్రభుత్వం భూమిలేని నిరుపేద కూలీల కోసం 'ఇందిరమ్మ ఆత్మీయ భరోసా' పథకాన్ని ప్రకటించింది.

Budget 2025 : బడ్జెట్ 2025 మహిళా పన్ను చెల్లింపుదారులు ఏమి ఆశించవచ్చు 

2025-26 బడ్జెట్ సమీపిస్తున్న వేళ, పరిశ్రమల ప్రముఖుల నుంచి సామాన్య ప్రజల వరకు ఎంతో ఆశలు నెలకొన్నాయి.

Maha Kumbh 2025: మహా కుంభమేళా 2025 సందర్భంగా గూగుల్ ప్రత్యేక గులాబీల వర్షం 

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా వైభవంగా జరుగుతోంది.

Bidar: బీదర్‌లో దోపిడీ దొంగల బీభత్సం.. ఏటీఎం వాహన సిబ్బందిపై కాల్పులు.. రూ.93 లక్షల నగదు పెట్టెతో నిందితులు పరార్

బీదర్‌లో పట్టపగలే దోపిడీ జరిగింది. శివాజీ చౌక్ వద్ద ఉన్న ఓ ఏటీఎం సెంటర్‌లో డబ్బులు పెట్టడానికి వచ్చిన వాహన సిబ్బందిపై కాల్పులు జరిగాయి.

Hero Splendor EV : హీరో స్ప్లెండర్ ఎలక్ట్రిక్ బైక్.. 2027 కల్లా మార్కెట్‌లోకి తీసుకొచ్చేలా ప్లానింగ్

దేశంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన కంపెనీలలో ఒకటైన హీరో మోటోకార్ప్ ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో తన దృష్టిని సారించింది.

Saif stabbing incident: సైఫ్‌పై దాడి ఇంటి దొంగల పనే.. పోలీసుల అనుమానం..

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై ఓ గుర్తుతెలియని దుండగుడు ఇంట్లోకి చొరబడి కత్తితో దాడి చేసి గాయపరచడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.

Delhi Elections: దిల్లీ ఎన్నికలు.. కాంగ్రెస్‌ గ్యారంటీలను విడుదల చేసిన రేవంత్‌

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయాన్ని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్‌ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.

Badam Benefits: రోజు బాదం పప్పు తినడం వల్ల కలిగే లాభాలు ఇవే ..!

బాదం పప్పులు ఒక ఆరోగ్యకరమైన, పోషకంగా నిండిన గింజలు. ఆధునిక సమయాల్లో, బాదం పప్పుల వినియోగం పెరిగిపోయింది.

RC 16: RC 16లో అదరగొట్టిన జగ్గుభాయ్ న్యూలుక్.. వీడియో వైరల్

గేమ్ ఛేంజర్ సంక్రాంతి రోజు విడుదలై, విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.

Manchu Manoj: చంద్రగిరి పోలీస్‌స్టేషన్‌కు నటుడు మంచు మనోజ్‌

టాలీవుడ్ నటుడు మంచు మనోజ్‌(Manchu Manoj)చంద్రగిరి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి డీఎస్పీని కలిశారు.

Kho Kho World Cup 2025: క్వార్టర్స్ చేరిన ఇండియా మెన్, విమెన్స్ భారత జట్లు!

2025 ఖో ఖో ప్రపంచకప్‌లో భారత్ విజయం కొనసాగుతోంది. వరుస విజయాలతో, పురుషుల, మహిళల జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించాయి.

AP Cabinet: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ సమావేశం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై నిర్ణయం తీసుకునే ఛాన్స్..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు మంత్రివర్గం సమావేశం జరగనుంది.

Hyderabad Literary Festival: హైదరాబాద్‌ వేదికగా సాహితీ పండగ.. 24 నుంచి 26 వరకు నిర్వహణ

హైదరాబాద్‌లో జరిగే సాహితీ పండగ (లిటరరీ ఫెస్టివల్ -హెచ్‌ఎల్‌ఎఫ్‌) 24 నుండి 26 వరకు హైటెక్‌ సిటీ లోని సత్వ నాలెడ్జ్‌ సిటీ, టీ హబ్‌లలో నిర్వహించనున్నారు.

Nagarjuna Sagar: వేగంగా తగ్గుతున్న నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం.. శ్రీశైలం నుంచి కేవలం 3,058 క్యూసెక్కులు

నాగార్జునసాగర్‌ జలాశయంలోని నీటిమట్టం తీవ్రంగా తగ్గుతోంది. బుధవారం ఉదయం నుండి సాగర్‌ జలాశయానికి శ్రీశైలం నుండి కేవలం 3,058 క్యూసెక్కుల వరద నీరు మాత్రమే వస్తోంది.

Indian 3: మరో ఆరు నెలల్లో ఇండియన్‌ 3.. బిగ్ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు శంకర్ 

శంకర్‌ దర్శకత్వంలో కమల్‌ హాసన్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం 'ఇండియన్ 2'. ఈ సినిమాకు కొనసాగింపుగా 'ఇండియన్ 3' రూపొందనుంది.

BCCI: ఆటగాళ్ల ఫామ్, ఫిట్‌నెస్‌ విషయంలో బీసీసీఐ కఠిన చర్యలు.. టీమిండియాలో మళ్లీ యో యో టెస్టు..! 

భారత జట్టులో క్రికెటర్ల ఫిట్‌నెస్‌ను నిర్ధారించడానికి ఒకప్పుడు యో యో టెస్టు (Yo Yo Test) పద్ధతిని అనుసరించారు.

Obama: బరాక్ ఒబామా, మిచెల్ ఒబామా విడాకులు తీసుకోనున్నారా..? 

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మిచెల్ ఒబామా అన్యోన్యమైన దంపతులుగా ప్రజాదరణ పొందారు.

Samsung Galaxy S25: జనవరి 22న శాంసంగ్ గాలక్సీ ఆన్ ప్యాకెడ్ ఈవెంట్ 2025.. గెలాక్సీ ఎస్‌25 సిరీస్‌ లాంచ్‌ 

శాంసంగ్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ 2025 తేదీలను సంస్థ అధికారికంగా ప్రకటించింది.

Indian Coast Guard : లక్షద్వీప్ సమీపంలో చిక్కుకుపోయిన పడవ.. 54 మంది ప్రయాణికులను రక్షించిన కోస్ట్ గార్డ్ 

లక్షద్వీప్ సముద్ర ప్రాంతంలో చిక్కుకున్న 54 మంది ప్రయాణికులను ఇండియన్ కోస్ట్ గార్డ్ విజయవంతంగా రక్షించింది.

Whatsapp: సరికొత్త క్రేజీ ఫీచర్లను తీసుక రాబోతున్న వాట్సాప్

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందిస్తోంది.

Arvind Kejriwal: సొంత కారు లేదు,ఇల్లు లేదు .. ఆస్తుల వివరాలు ప్రకటించిన కేజ్రీవాల్‌

దిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ న్యూ ఢిల్లీ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ISRO: ఇస్రో ప్రవేశపెట్టిన రెండు ఉపగ్రహాల 'డాకింగ్‌' సక్సెస్‌

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నూతన సంవత్సర ఆరంభంలోనే మరో వినూత్నమైన చరిత్రను లిఖించింది.

Stock Market : అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల సంకేతాల నడుమ.. లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి.

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు దక్షిణాఫ్రికాకు పెద్ద దెబ్బ.. గాయపడిన ఎన్రిక్ నోర్కియా 

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుండి ప్రారంభం కానుంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఈ ప్రతిష్టాత్మక ODI టోర్నమెంట్‌కు ముందు దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.

Housing Board: హౌసింగ్‌ బోర్డు స్థలాల బహిరంగ వేలం ద్వారా విక్రయం.. మూడు డివిజన్ల పరిధిలోని 73 ప్లాట్లు 

గ్రేటర్ పరిధిలో కొన్నేళ్లుగా అక్కడక్కడా మిగిలిపోయిన హౌసింగ్ బోర్డు స్థలాలను తాజాగా బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని అధికారులు నిర్ణయించారు.

Kerala: ఆ జీవ సమాధిని తవ్వండి.. కేరళ హైకోర్టు ఆదేశం

కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఒక వ్యక్తి జీవ సమాధి వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది.

Deutsche Bank: వడ్డీరేట్ల కోతల్ని ఆలస్యం చేసినకొద్దీ దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం:  డ్యూషే బ్యాంక్‌

వచ్చే నెలలో జరిగే ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ ) రెపోరేటును కనీసం 25బేసిస్ పాయింట్ల వరకు తగ్గించాల్సిన అవసరం ఉందని డ్యూషేబ్యాంక్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Bangladesh: రాజ్యాంగం నుండి 'లౌకికవాదం', 'సోషలిజం'లను తొలగించాలని ప్రతిపాదించిన బంగ్లాదేశ్ కమిషన్ 

బంగ్లాదేశ్ రాజ్యాంగ సంస్కరణ కమిషన్ పలు సూత్రాలను మార్చడానికి ఒక ప్రతిపాదనను అందించింది.

Andhrapradesh: ఎన్డీఆర్‌ఎఫ్, ఎన్‌ఐడీఎం కేంద్రాలు సిద్ధం! ఈ నెల 19న ప్రారంభించనున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌ఐడీఎం), నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ (ఎన్డీఆర్‌ఎఫ్‌) ప్రాంగణాలు విపత్తులను ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

Saif Ali Khan: బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌పై గుర్తుతెలియని వ్యక్తి దాడి

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తి సైఫ్ ఇంట్లోకి చొరబడి, కత్తితో దాడి చేశాడు.

Joe Biden: జో బైడెన్‌ సంచలన వ్యాఖ్యలు.. అతి సంపన్నుల చేతుల్లోనే అధికార కేంద్రీకరణ 

జో బైడెన్‌ అమెరికా అధ్యక్ష పదవి నుంచి వైదొలగే సమయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

Formula E Race Case: ఫార్ములా-ఈ రేస్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఎదుట హాజరుకానున్న కేటీఆర్‌

ఫార్ములా-ఈ రేస్ కేసులో, మాజీ మంత్రి కేటీఆర్ గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఎదుట హాజరు కావాల్సి ఉంది.

15 Jan 2025


Israel-Hamas: ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం

పశ్చిమాసియాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.

Ghaati : అనుష్క శెట్టి 'ఘాటి'లో త‌మిళ న‌టుడు విక్రమ్ ప్రభు.. ఫ‌స్ట్ లుక్ రిలీజ్

అగ్ర కథానాయిక అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం "ఘాటి". ఈ చిత్రానికి "వేదం", "కంచె" వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు, జగర్లమూడి కృష్ణ (క్రిష్), దర్శకత్వం వహిస్తున్నాడు.

#NewsBytesExplainer: అరవింద్ కేజ్రీవాల్‌పై మనీలాండరింగ్ కేసు నమోదు, ఢిల్లీ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు కొత్త సమస్య ఎదురైంది.

Rohit Sharma: " టెస్టుల్లో అతడిని చూడటం కష్టమే".. రోహిత్ పై ఆసీస్‌ మాజీ పేసర్ బ్రెట్‌ లీ కీలక వ్యాఖ్యలు

ఆస్ట్రేలియా పర్యటనలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ నిరాశపర్చాడు. మూడు టెస్టులలో కేవలం 31 పరుగులు మాత్రమే చేసిన అతను ఒక్కసారి మాత్రమే రెండంకెల స్కోర్ నమోదు చేయడం గమనార్హం.

India-US: భారత్‌,అమెరికా భద్రతా ప్రయోజనాలను దెబ్బతీసే దురుద్దేశంతో కొన్ని శక్తులు పని చేస్తున్నాయి.. కేంద్రానికి నివేదిక

భారత్‌, అమెరికా భద్రతా ప్రయోజనాలను అడ్డుకునే ఉద్దేశంతో కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని అత్యున్నత స్థాయి అధికారుల ఆధ్వర్యంలో ఏర్పడిన విచారణ కమిటీ గుర్తించింది.

Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. 23,200ఎగువన నిఫ్టీ

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా రెండో రోజున లాభాల్లో ముగిశాయి.

Prabhas Kalki 2: రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'కల్కి 2898 AD' సీక్వెల్ పై క్రేజీ అప్‌డేట్ చెప్పిన ప్రొడ్యూసర్ 

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కల్కి 2898 AD' (Kalki 2898 AD) చిత్రంతో భారతీయ సినిమా ప్రపంచం అంతర్జాతీయ గుర్తింపు పొందింది.

Army Day parade: జనవరి 15న ఆర్మీ డే ఎందుకు జరుపుకుంటారు, ఈసారి పూణేలో కవాతు ఎందుకు నిర్వహించారు? 

ప్రతి సంవత్సరం జనవరి 15న ఆర్మీ డే జరుపుకుంటారు. ఈ సంవత్సరం కూడా 77వ ఆర్మీ డేని నేడు అంటే జనవరి 15న జరుపుకుంటున్నారు.

Atishi Marlena: అతిషిపై రమేష్ బిధురి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు.. 'ఆతిశీ జింకలా పరుగెడుతున్నారు' 

దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడటంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.

Rahul Gandhi:రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్.. తప్పుబట్టిన కేంద్రమంత్రులు 

ప్రతిపక్షం బీజేపీతో మాత్రమే కాదు, దేశంతోనూ పోరాడుతోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను పలువురు కేంద్రమంత్రులు తీవ్రంగా తప్పుబట్టారు.

Daaku Maharaaj : డాకు మహారాజ్ 3 రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే? 

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందించిన "డాకు మహారాజ్" సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Puja Khedkar: పూజా ఖేద్కర్‌కు గుడ్‌న్యూస్.. అరెస్ట్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.

IND w Vs IRE w: భారత మహిళా జట్టు మరో అద్భుతమైన రికార్డు.. వన్డే చరిత్రలో రికార్డు స్కోరు

భారత్,ఐర్లాండ్ మహిళా జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ రికార్డులకు వేదికగా మారింది.

SpaceX: చంద్రునిపైకి 2 ప్రైవేట్ లూనార్ ల్యాండర్‌లను ప్రయోగించిన స్పేస్-X 

అంతరిక్ష ప్రయోగాలకు చిన్న విరామం వచ్చింది. కానీ 2025 ప్రారంభంలోనే ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన స్పేస్‌-X (SpaceX) కొత్త మిషన్‌ను ప్రారంభించింది.

Meta: లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై మార్క్ జుకర్‌బర్గ్ వ్యాఖ్యలు.. భారతదేశానికి క్షమాపణలు చెప్పిన మెటా 

ఇటీవలలో, లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై మెటా సీఈవో మార్క్ జూకర్ బర్గ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చలకు దారితీయగా, పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఆయనపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది.

Novak Djokovic: నొవాక్‌ జకోవిచ్ అరుదైన ఘనత.. ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిన ఆటగాడిగా

సెర్బియా ఆటగాడు నొవాక్ జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ మూడో రౌండ్‌కు చేరుకున్నాడు.

PM Modi: నేవీలోకి 3 అధునాతన యుద్ధనౌకలు.. రెండు యుద్ధ నౌకలు, ఒక జలాంతర్గామిని ప్రారంభించిన ప్రధాని మోడీ..

భారత నౌకాదళానికి మరో మూడు అస్త్రాలు చేరాయి. ఐఎన్‌ఎస్‌ సూరత్‌, ఐఎన్‌ఎస్‌ నీలగిరి, ఐఎన్‌ఎస్‌ వాఘ్‌షీర్‌ అనే ఆధునిక యుద్ధ నౌకలు నౌకాదళంలో చేర్చబడ్డాయి.

Minister Uttam: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 811 టిఎంసిల నీటి కేటాయింపులు.. ఆ వాదనను ఇప్పుడు మేము ఏకీభవించం: మంత్రి ఉత్తమ్ 

కృష్ణ ట్రిబ్యునల్ సంబంధిత వాదనలు గురువారం నుంచి రెండు రోజుల పాటు సుప్రీంకోర్టులో జరిగే అవకాశముంది.

CM Chandrababu: తెలుగు ప్రజలందరికి కనుమ పండగ శుభాకాంక్షలు తెలియజేసిన సీఎం చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Andhrapradesh: అమరావతి రైతులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త

సంక్రాంతి పండుగ సందర్భంగా అమరావతి కౌలు రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు.

Andhrapradesh: సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన.. ఇకపై ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండానే..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనవరి 18న వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

Dense Fog: ఉత్తర భారతదేశంలో పెరిగిన చలి తీవ్రత.. విమాన, రైలు సర్వీసులకు అంతరాయం 

ఉత్తర భారతదేశంలో చలి తీవ్రత పెరిగిపోయింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, బీహార్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి.

Maha kumbh mela 2025: ప్రయాగ్ రాజ్'లో భారీగా పెరిగిన టెంట్ అద్దె.. ఎంతంటే..? 

మకర సంక్రాంతి సందర్భంగా గంగా, యమునా, సరస్వతి నదుల పవిత్ర సంగమమైన త్రివేణి సంగమంలో దాదాపు 1.75 కోట్ల మంది భక్తులు 'అమృత్ స్నాన్' చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.

Tax saving options: పన్ను ఆదా చేసుకోవడానికి చూస్తున్నారా? అయితే ఈ పాపులర్‌ పథకాలను పరిశీలించండి 

పరిమితిని మించిపోయిన ఆదాయం కలిగి ఉంటే,సంబంధిత శ్లాబుల ఆధారంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

Oscars 2025: ఆస్కార్‌ వేడుక క్యాన్సిల్‌ కానున్నట్లు వార్తలు.. స్పందించిన ఫిల్మ్ అకాడమీ!

అమెరికాలోని లాస్‌ ఏంజెలెస్‌ నగరాన్ని క్రమంగా కార్చిచ్చు చుట్టుముట్టిన విషయం తెలిసిందే.

Maharastra: మహారాష్ట్రలో ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడానికి కొత్త నిబంధన.. పార్కింగ్ ప్లేస్ లేకపోతే కార్లు అమ్మొద్దు 

మహారాష్ట్రలో పెరుగుతున్న వాహనాల రద్దీని నియంత్రించడానికి సర్కార్ కొత్త ప్రతిపాదనను ప్రవేశపెట్టింది.

Nagarjuna: అన్నపూర్ణ స్టూడియో నిర్మించి 50 ఏళ్లు.. నాగార్జున స్పెషల్‌ వీడియో

అన్నపూర్ణ స్టూడియోస్‌ 50 ఏళ్ల పూర్తి అయ్యిన సందర్భంగా అక్కినేని నాగార్జున ఒక ప్రత్యేక వీడియోని విడుదల చేశారు.

Rohit Sharma: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ వేడుకలకు రోహిత్ శర్మ పాకిస్థాన్‌ వెళ్తాడా? లేదా?

ఫిబ్రవరి 19 నుండి 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభమవుతుంది. ఈ ఐసీసీ టోర్నీకి పాకిస్థాన్‌ ఆతిథ్యం ఇవ్వనుంది.

Vitamin C: విటమిన్ సి లోపం ఉంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే..?

విటమిన్ C మన శరీరంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మనకు సులభంగా అందుబాటులో ఉంటుంది.

Congress: నేడే ఏఐసీసీ నూతన కార్యాలయం ప్రారంభం.. భవనానికి 'ఇందిరాగాంధీ భవన్' గా పేరు 

కాంగ్రెస్ పార్టీ నూతన కేంద్ర కార్యాలయాన్ని ఈ రోజు (బుధవారం) ప్రారంభించనుంది.

Sankranthiki Vasthunam: అదరగొడుతోన్న 'సంక్రాంతికి వస్తున్నాం'.. ఓవర్సీస్‌లో ఫస్ట్‌డే కలెక్షన్లు ఎంతంటే!

"సంక్రాంతికి వస్తున్నాం" అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన అగ్ర కథానాయకుడు వెంకటేష్ పెద్ద పండగకు కావాల్సినంత వినోదాన్ని అందించారు.

Stock Market: లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @23,200

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు రెండో రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి.

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ షాక్.. విచారించేందుకు ఈడీకి అనుమతి ఇచ్చిన కేంద్రం హోంశాఖ..

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో, మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు కేంద్ర ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది.

Elon Musk: 'ఎక్స్‌' అధినేత ఎలాన్‌ మస్క్‌పై అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ దావా

సుమారు రెండున్నర సంవత్సరాల క్రితం ప్రపంచ ప్రసిద్ధి చెందిన మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ 'ట్విట్టర్'ను కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచిన ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్‌ మస్క్‌ ఆ తర్వాత ట్విటర్‌ పేరును 'ఎక్స్‌'గా మార్చారు.

Kallakkadal:కేరళ,తమిళనాడు తీర ప్రాంతాల్లో 'కళ్లక్కడల్' ముప్పు..  కేంద్ర ప్రభుత్వ సంస్థ ముందస్తు హెచ్చరిక జారీ 

కేంద్ర ప్రభుత్వ సంస్థ హెచ్చరికల ప్రకారం, కేరళ, తమిళనాడు తీర ప్రాంతాలను "కల్లక్కడల్‌" ముప్పు ఉక్కిరిబిక్కిరి చేయనుందని తెలియజేశారు.

Mohanlal Badoli: హిమాచల్‌లోని కసౌలీలో గ్యాంగ్‌రేప్‌.. హర్యానా బీజేపీ అధ్యక్షుడు మోహన్‌లాల్‌ బడోలిపై రేప్‌ కేసు నమోదు

హర్యానా బీజేపీ అధ్యక్షుడు మోహన్‌లాల్‌ బడోలిపై (Mohanlal Badoli) ఒక యువతి లైంగిక దాడి కేసు నమోదుచేసింది.

Telangana: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సుజయ్‌పాల్‌ 

తెలంగాణ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజయ్‌పాల్‌ను రాష్ట్రపతి నియమించారు.

KTR: నేడు కేటీఆర్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ 

మాజీ మంత్రి, భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) పిటిషన్‌పై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది.

BCCI Pay Cuts: ఆటగాళ్ల పేమెంట్‌లో కోత.. టీమిండియా ఫలితాల నేపథ్యంలో బీసీసీఐ కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా (Team India) విఫల ప్రదర్శన నేపథ్యంలో బీసీసీఐ (BCCI) సమీక్ష చేపట్టి, ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.

South Korea: దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ అరెస్టు

దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అనూహ్యంగా ఎమర్జెన్సీ ప్రకటించి పెను చిక్కులను తెచ్చుకున్నారు.

Kate Middleton: క్యాన్సర్‌ నుంచి బయటపడ్డట్లు.. ప్రిన్సెస్‌ ఆఫ్‌ వేల్స్‌ కేట్‌ మిడిల్టన్‌ కీలక ప్రకటన

బ్రిటన్ యువరాజు విలియమ్ సతీమణి, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ మిడిల్టన్ కీలక ప్రకటన చేశారు.

Meta Layoffs:మెటా ఈసీవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ కీలక నిర్ణయం.. భారీగా ఉద్యోగ కోతలు

మెటా (META) సీఈఓ మార్క్ జూకర్ బర్గ్ నేతృత్వంలోని ఈ టెక్ దిగ్గజ సంస్థ ఉద్యోగాలపై పెద్ద ఎత్తున కోతలు విధించేందుకు సిద్ధమైంది.