LOADING...

23 Dec 2024


Shyam Benegal : ప్రముఖ దర్శకుడు శ్యామ్‌ బెనగల్‌ కన్నుమూత

ప్రసిద్ధ దర్శకుడు శ్యామ్ బెనగల్‌ (90) మరణించారు. ఈ సమాచారాన్నిఅయన కుటుంబ సభ్యులు ధృవీకరించారు.

Manchu Family: మంచు విష్ణు పై మంచు మనోజ్ ఫిర్యాదు 

గత వారం నుంచి మంచు కుటుంబ వివాదం తగ్గినట్లు అనిపించినప్పటికీ, తాజాగా మరో గొడవ తెరపైకి వచ్చింది.

AUS vs IND: డిసెంబర్‌ 26 నుంచి ప్రారంభం బాక్సింగ్‌ డే టెస్టు ప్రారంభం.. ఆటగాళ్ల ముందు కీలక మైలురాళ్లు 

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా బాక్సింగ్‌ డే టెస్టుకు టీమిండియా, ఆస్ట్రేలియా సన్నద్ధమవుతున్నాయి.

Jammu and Kashmir: జీతం కోసం ఎదురుచూస్తున్న జమ్మూకశ్మీర్‌ ఎమ్మెల్యేలు 

జమ్ముకశ్మీర్‌లో (Jammu and Kashmir) కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు గడిచినా, ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు (MLA) తొలి నెల వేతనం అందుకోలేదని సమాచారం.

Vinod Kambli: క్షీణించిన వినోద్ కాంబ్లీ ఆరోగ్యం! ఆస్పత్రిలో చికిత్స.. 

టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా దిగజారినట్టు సమాచారం.

No-detention policy: పాఠశాల విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. 'నో డిటెన్షన్‌ విధానం' రద్దు

కేంద్ర ప్రభుత్వం పాఠశాల విద్య విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకుంది. నో-డిటెన్షన్ విధానాన్ని రద్దు చేస్తూ చర్యలు చేపట్టింది.

Bangladesh: భారత్‌కు బంగ్లా లేఖ.. మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించండి

మాజీ ప్రధాని షేక్ హసీనాను తిరిగి అప్పగించాల్సిందిగా బంగ్లాదేశ్ ప్రభుత్వం భారతదేశాన్ని దౌత్యమార్గంలో సంప్రదించినట్లు వెల్లడించింది.

Narayana: ఐదు అంతస్తుల వరకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు : నారాయణ 

భవన నిర్మాణాలకు సంబంధించి ఐదు అంతస్తుల వరకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు.

Honda-Nissan: హోండా,నిస్సాన్‌ విలీనం.. ప్రపంచంలో మూడవ అతిపెద్ద వాహన గ్రూప్‌?

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటో మొబైల్ సంస్థలు హోండా,నిస్సాన్ తమ మధ్య విలీనాన్ని అధికారికంగా ప్రకటించాయి.

Puja Khedkar: పూజా ఖేద్కర్‌కు మరో షాక్‌.. ముందస్తు బెయిల్‌ను తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు

వివాదాస్పద మాజీ ట్రైనీ ఐఏఎస్‌ అధికారిణి పూజా ఖేద్కర్‌కు మరో పెద్ద షాక్‌ తగిలింది.

X Premium: ఎక్స్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ధరలు 35% పెంపు..! 

సామాజిక మాధ్యమం ఎక్స్ (X Premium)తన ప్రీమియం ప్లస్ ప్లాన్ల ధరలను భారత్ సహా ఇతర దేశాలలో పెంచినట్లు మైక్రోబ్లాగింగ్ వేదిక ప్రకటించింది.

mohan babu: హైకోర్టులో మోహన్‌బాబుకు చుక్కెదురు.. ముందుస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేసిన కోర్టు

సినీ నటుడు మోహన్‌బాబు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. విలేకరిపై దాడి కేసులో ఆయన వాదించిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది.

Border-Gavaskar Trophy: బాక్సింగ్‌ డే టెస్టు.. భారత్‌ రికార్డులు ఎలా ఉన్నాయో చూద్దాం..

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ (Border Gavaskar Trophy)లో బాక్సింగ్‌ డే టెస్టుకు టీమిండియా సన్నద్ధమవుతోంది.

US: ఫ్లోరిడా షోలో ఊహించని ప్రమాదం.. పరస్పరం ఢీకొన్న డ్రోన్లు.. 

క్రిస్మస్‌ వేడుకల సందర్భంగా ఫ్లోరిడాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఊహించని ప్రమాదం జరిగింది.

Honda SP125: కొత్త ఎస్‌పీ 125ని లాంచ్‌ చేసిన హోండా.. ఫీచర్లు, ఇతర వివరాలు ఇవే.. 

ప్రఖ్యాత ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) తన కొత్త ఎస్‌పీ 125 2025 మోడల్‌ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది.

Chandrababu: అమరావతిలో మరో రూ.2,723 కోట్లతో నిర్మాణ పనులకు సీఎం చంద్రబాబు ఆమోదం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రూ. 2,723 కోట్లతో కొత్త నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు.

Manu Bhaker: ఖేల్ రత్న నామినేషన్ లో మను భాకర్ కి దక్కని చోటు..

పారిస్ ఒలింపిక్స్‌ 2024లో రెండు పతకాలు గెలుచుకుని భారత పతాకాన్ని గర్వంగా రెపరెపలాడించిన షూటర్ మను బాకర్ క్రీడా ప్రపంచంలో విశేషమైన ప్రస్థానాన్ని నమోదు చేసింది.

Shambala: ఆది సాయి కుమార్ బర్త్ డే.. 'శంబాల' పోస్టర్ విడుదల చేసిన మేకర్స్ 

వర్సటైల్ యాక్టర్ సాయికుమార్ కుమారుడు ఆది సాయికుమార్ సుదీర్ఘకాలంగా సరైన విజయాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

Bashar al-Assad: మాస్కోలో ఆశ్రయం పొందడం ఇష్టం లేక.. విడాకులు కోరిన సిరియా మాజీ అధ్యక్షుడి భార్య!

తిరుగుబాటుదారులు సిరియాలో ఆధిక్యం సాధించడంతో, అధ్యక్షుడు బషర్-అల్-అసద్ రష్యాలో ఆశ్రయం పొందుతున్నారు.

Pune: ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్నవారిపై దూసుకెళ్లిన ట్రక్‌.. ముగ్గురు మృతి

పూణేలో ఆదివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నగరంలోని వాఘోలి చౌక్ ప్రాంతంలో, ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపై డంపర్ ట్రక్ వేగంగా దూసుకెళ్లింది.

NASA: రేపు సూర్యుడికి అత్యంత దగ్గరగా 'నాసా' పార్కర్‌

సూర్యుడికి అత్యంత సమీపంలోకి చేరిన స్పేస్‌క్రాఫ్ట్‌గా 'నాసా' రూపొందించిన పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌ కొత్త చరిత్ర సృష్టించబోతోంది.

Rozgar Mela: ఏడాదిన్నర కాలంలో రికార్డు స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాలు అందించాం: ప్రధాని మోదీ 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ పాలనలో యువతకు పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు అందించామని పేర్కొన్నారు.

Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డిని కలిసే ఆలోచనలో తెలుగు సినీ ప్రముఖులు 

సంధ్య థియేటర్‌ ఘటన నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవాలని భావిస్తున్నారు.

Karti Chidambaram:వారానికి 4 రోజుల పనే.. నారాయణ మూర్తి '70 పని గంటలకు  ఎంపీ కార్తీ చిదంబరం కౌంటర్  

భారతదేశం అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలవాలంటే యువత వారానికి 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చకు వస్తున్నాయి.

Christmas Tree: క్రిస్మస్ ట్రీపెట్టడం ఎప్పుడు మొదలైంది.. ఎందుకు అలంకరించాలి?

ప్రపంచంలో క్రిస్మస్ పండుగకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఇది క్రైస్తవ సోదరుల అత్యంత ముఖ్యమైన పండుగగా గుర్తించబడింది.

Year Ender 2024: ఈ ఏడాది వాట్సాప్ ప‌రిచ‌యం చేసిన ఫీచ‌ర్స్ ఇవే..!

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్, ఇప్పుడు కొత్త ఫీచర్లతో మరింత ఆకట్టుకుంటోంది.

Phone Pe: ఫోన్ పే ద్వారా అంతర్జాతీయ UPI చెల్లింపును ఎలా చేయాలి? 

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవను అనేక దేశాలకు విస్తరించింది. NPCI అనుబంధ సంస్థ అయిన NIPL ద్వారా ఈ పని జరుగుతోంది.

Christmas Gifts: క్రిస్మస్‌ పండుగకి బెస్ట్ గిఫ్ట్‌ కోసం వెతుకుతున్నారా? అయితే వీటిని ట్రై చేయండి!

ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్‌ వేడుకలు సందడి చేస్తున్నాయి. ఈ సందర్భంగా సాంటాక్లాజ్‌, బహుమతులు, శుభాకాంక్షలు మనందరికీ గుర్తుకువస్తాయి.

Year Ender 2024: ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను అతలాకుతలం చేసిన జల విలయం ఇదే..

ఈ ఏడాది ప్రకృతి విపత్తులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి.

Sunny Leone: సన్నీ లియోన్ అకౌంట్‌లోకి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ నిధులు

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ప్రభుత్వ పథకం మహతారి వందన్ యోజన ద్వారా వివాహిత మహిళలకు అందించే రూ. 1000 సహాయ ధనం, తాజాగా ఒక సంచలనానికి కారణమైంది.

The Rajasaab : ప్రభాస్ 'ది రాజా సాబ్' క్లైమాక్స్ షూట్ కోసం అద్భుతమైన మహల్ సెట్

'సలార్‌', 'కల్కి 2898 AD' చిత్రాల విజయం తర్వాత, డార్లింగ్ ప్రభాస్‌ నటించే చిత్రం 'ది రాజాసాబ్' ప్రేక్షకుల అంచనాలు మరింత పెంచింది.

upcoming telugu movies: ఈవారం థియేటర్, ఓటీటీలో విడుదల అవుతున్న సినిమాలు ఇవే.. 

2024 సంవత్సరం ముగింపునకు చేరుకోగా,అనేక చిత్రాలు అంచనాలు లేకుండా వచ్చినప్పటికీ ఆశించని విజయాలు సాధించాయి, మరికొన్ని మాత్రం బాక్సాఫీస్‌ వద్ద విఫలమయ్యాయి.

Stock Market: లాభాలతో మొదలైన సూచీలు.. నిఫ్టీ 23,700

గత వారం పెద్ద నష్టాలను ఎదుర్కొన్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారం పుంజుకున్నాయి.

Uttar Pradesh: పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఖలిస్తాన్ ఉగ్రవాదులు హతం! 

ఉత్తర్‌ప్రదేశ్‌లో సోమవారం తెల్లవారుజామున ఒక పెద్ద ఎన్‌కౌంటర్ జరిగింది.

Delhi weather: గ్రాప్‌-4 నిబంధనలు.. ఆందోళనకర స్థాయికి ఢిల్లీలో వాయు కాలుష్యం

ఢిల్లీలో వాయు కాలుష్యం మళ్లీ తీవ్ర స్థాయికి చేరింది. గాలి కాలుష్యం కారణంగా ప్రజలు కళ్లలో మంటలు, ఊపిరాడక ఇబ్బందులు అనుభవిస్తున్నారు.

Sriram Krishnan: ట్రంప్ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజన్స్‌ పాలసీ అడ్వైజర్‌గా భారతీయ అమెరికన్‌

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌ మరో మూడు వారాల్లో తన బాధ్యతలు స్వీకరించనున్న సమయంలో, తన ప్రభుత్వ ఏర్పాటుకు ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్నారు.

Rain Alert: పశ్చిమ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు

పశ్చిమ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ-నైరుతి దిశగా కదులుతూ రేపటికి (మంగళవారం) ఉత్తర తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా ప్రాంతాలవైపు చేరుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

Nara Devansh: 'ఫాస్టెస్ట్‌ చెక్‌మేట్‌ సాల్వర్‌'గా నారా దేవాంశ్‌ ఘనత.. వేగంగా 175 పజిల్స్‌కు పరిష్కారం 

ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు మనవడు, మంత్రి నారా లోకేశ్‌ కుమారుడు దేవాంశ్‌ తన ప్రతిభతో ప్రపంచ రికార్డులను నెలకొల్పాడు.

Trump-Musk: ట్రంప్‌ పాలనలో మస్క్‌ జోక్యం.. డెమోక్రాట్లు చేస్తున్న విమర్శలకు.. కాబోయే అధ్యక్షుడి సమాధానం ఇదే!

రెండోసారి అధ్యక్ష పదవిని చేపట్టేందుకు సిద్ధమైన రిపబ్లికన్‌ నేత డొనాల్డ్‌ ట్రంప్‌ తన కార్యవర్గంలో టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌కు కీలకమైన బాధ్యతలు అప్పగించడం తెలిసిందే.

Air India: ఎయిరిండియా విమానంలో ఆర్మ్‌రెస్ట్‌ కోసం కొట్టుకున్న ప్రయాణికులు..

ఎయిర్ ఇండియా విమానంలో రెండు సీట్ల మధ్య ఉన్న ఆర్మ్‌ రెస్ట్‌ కారణంగా ఇద్దరు ప్రయాణికుల మధ్య ఘర్షణ జరిగింది.

PV Sindhu: పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు

భారత బ్యాడ్మింటన్‌ చాంపియన్ పివి.సింధు, పోసిడెక్స్‌ టెక్నాలజీస్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వెంకట దత్తసాయి వివాహ బంధంలోకి అడుగు పెట్టారు.

Hyderabad: నేటి నుంచి హైదరాబాద్ ట్రాఫిక్‌ విధుల్లోకి ట్రాన్స్‌జెండర్లు

శారీరక మార్పుల కారణంగా ట్రాన్స్‌జెండర్లు కుటుంబసభ్యులు,సమాజం నుండి చిన్నచూపు ఎదుర్కొంటున్నారని, వారికి తగిన అవకాశాలు కల్పిస్తే వారు కూడా తమ ప్రతిభను నిరూపించగలరని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు.

Champions Trophy 2025: ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 ఆతిథ్యంపై వీడిన అనిశ్చితి.. దుబాయ్‌లో భారత్‌ మ్యాచ్‌లు

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 ఆతిథ్యంపై అనిశ్చితి తొలగిపోయిన విషయం తెలిసిందే.

Brazil Plane Crash: బ్రెజిల్‌లో క్రిస్మస్‌ వేళ విషాద ఘటన.. ఇళ్లను ఢీకొట్టిన టూరిస్టుల విమానం.. 10 మంది మృతి

బ్రెజిల్‌లో క్రిస్మస్ పండగకు ముందే మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది.

22 Dec 2024


West Bengal: కశ్మీరీ ఉగ్రవాది జావేద్ మున్షీ అరెస్ట్.. సంచలన నిజాలు వెలుగులోకి!

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం, దక్షిణ 24 పరగణాస్ జిల్లాలోని కానింగ్‌లో ఒక అనుమానిత కాశ్మీరీ ఉగ్రవాదిని పోలీసులు పట్టుకున్నారు.

Allu Arjun: హైదరాబాద్‌లో అల్లు అర్జున్ ఇంటిపై దాడి

హైదరాబాద్‌లో హీరో అల్లు అర్జున్ ఇంటి వద్ద ఓయూ జేఏసీ సభ్యులు ఆందోళనకు దిగారు.

DMK: అమిత్ షా వ్యాఖ్యలు సిగ్గుచేటు.. డీఎంకే కీలక తీర్మానం ఆమోదం

కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో డిసెంబర్ 17న చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

Abhijeet :గాంధీ పాకిస్థాన్ పితామహుడు.. అభిజీత్ భట్టాచార్య వివాదాస్పద వ్యాఖ్యలు

బాలీవుడ్ ప్రముఖ నేపథ్య గాయకుడు అభిజీత్ భట్టాచార్య ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

Narendra Modi: కువైట్‌ పర్యటనలో ప్రధాని మోదీకి ప్రత్యేక గౌరవం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కువైట్‌ ప్రభుత్వం అత్యున్నత గౌరవ పురస్కారం 'ది ఆర్డర్‌ ఆఫ్‌ ముబారక్‌ అల్‌ కబీర్‌'ను అందించింది.

Ravichandran Ashwin: ఆ ఒక్క దేశంలోనే టెస్టు మ్యాచ్ ఆడలేకపోయిన రవిచంద్రన్ అశ్విన్

రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.

Child Marriage: బాల్య వివాహాలపై అస్సాం ప్రభుత్వం మరోసారి కఠిన చర్యలు.. 416 మంది అరెస్టు

అస్సాం రాష్ట్ర ప్రభుత్వం బాల్య వివాహాలపై కఠిన చర్యలను కొనసాగిస్తోంది.

Raj-Uddhav Reunite: రాజకీయ శత్రువుల కలయిక.. పెళ్లి వేడుకల్లో కలుసుకున్న రాజ్-ఉద్ధవ్ ఠాక్రే

మహారాష్ట్ర రాజకీయాల్లో బద్ద శత్రువులైన రాజ్‌ ఠాక్రే, ఉద్ధవ్‌ ఠాక్రే ఇటీవల ముంబైలో జరిగిన ఒక వివాహ వేడుకలో కలుసుకున్నారు.

China: తైవాన్‌కు రక్షణ సాయం.. అమెరికా నిర్ణయంపై చైనా ఆగ్రహం

తైవాన్‌కు 571.3 మిలియన్ డాలర్ల రక్షణ సాయం అందించేందుకు అమెరికా ఆమోదం తెలిపిన విషయంపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

Purandeshwari: అల్లు అర్జున్ అరెస్టుపై పురందేశ్వరి విమర్శలు.. రాజకీయ కుట్ర అని ఆరోపణలు

సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంపై బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి స్పందించారు.

Mallikarjun Kharge: ఎన్నికల కమిషన్ నిర్వీర్యానికి కేంద్రం ప్రయత్నాలు.. ఖర్గే

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

Bandi Sanjay: సినీ పరిశ్రమపై పగబట్టిన రేవంత్‌ రెడ్డి.. బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు

కేంద్రమంత్రి బండి సంజయ్‌ సీఎం రేవంత్‌ రెడ్డిని తీవ్ర విమర్శలు గుప్పించారు.

IRCTC Andaman Tour 2025 : అండమాన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. న్యూ ఇయర్ సందర్భంగా IRCTC టూర్ ప్రత్యేక ప్యాకేజీ 

IRCTC టూరిజం నూతన సంవత్సర సందర్భంగా "AMAZING ANDAMAN EX HYDERABAD (SHA18)" పేరుతో అండమాన్ టూర్ ప్యాకేజీని ప్రారంభిస్తోంది.

Rahul Gandhi: కులగణన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు

కులగణనపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై యూపీ కోర్టు సమన్లు జారీ చేసింది.

Family In Guinness World Records : ఆ కుటుంబంలో ప్రతి సభ్యునికీ గిన్నిస్ రికార్డు

చైనా దేశంలోని చాంగ్షా నగరంలో నివసించే ఒక భారతీయ తెలుగు కుటుంబం ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును సంపాదించింది.

Robin Utappa: 'నేను ఎగ్జిక్యూటివ్‌గా పనిచేయలేదు'.. పీఎఫ్ కేసుపై రాబిన్ ఉతప్ప వివరణ

భారత జట్టు మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్పపై ఉద్యోగుల పీఎఫ్ చెల్లింపుల కేసులో అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది.

Rohit Sharma: రోహిత్ శర్మ గాయంపై ఆకాశ్ దీప్ క్లారిఫికేషన్

భారత క్రికెట్ జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు.

Earthquakes : ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు.. భయంతో ప్రజలు బయటకి పరుగులు

ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

Bomb Threat: పరీక్షల వాయిదా కోసం విద్యార్థుల బాంబు బెదిరింపులు

దిల్లీలో వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి.

Allu Arjun: బుక్ మై షోలో 'పుష్ప 2' నెంబర్ 1 రికార్డు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'పుష్ప 2: ది రూల్' డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చింది.

 PM Modi: 'జట్టు కోసం ఎప్పుడూ ముందుంటావు'.. అశ్విన్‌పై మోదీ ప్రశంసలు

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రవిచంద్రన్ అశ్విన్‌పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

U19: అండర్-19 మహిళల ఆసియా టీ20 ఛాంపియన్‌గా భారత్

భారత జట్టు అండర్-19 మహిళల క్రికెట్ జట్టు ఆసియా టీ20 ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ జట్టును 41 పరుగుల తేడాతో ఓడించి విజయాన్ని అందుకుంది.

Congo: కాంగో నదిలో ఘోర ప్రమాదం.. 38 మంది మృతి.. వందకిపైగా గల్లంతు!

కాంగోలోని బుసిరా నదిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పడవ బోల్తా పడటంతో 38 మంది మరణించినట్టు అధికారులు వెల్లడించారు.

Game Changer: 'గేమ్ ఛేంజర్' నుంచి 'దోప్' సాంగ్ విడుదల

రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'గేమ్ ఛేంజర్' నుంచి కొత్త లిరికల్ సాంగ్ 'దోప్' విడుదలైంది.

Honda Activa 125cc: నయా లుక్‌లో ఆక్టివా 125 స్కూటర్.. ఆధునిక ఫీచర్లతో ఆకట్టుకునే డిజైన్

హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా తన బెస్ట్-సెల్లింగ్ 'స్కూటర్ ఆక్టివా 125'ను కొత్త డిజైన్, ఆధునిక ఫీచర్లతో విడుదల చేసింది.

Chiranjeevi : తమిళ డైరెక్టర్ మిత్రన్‌కు మెగాస్టార్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తారా?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'విశ్వంభర' సినిమాలో నటిస్తున్నారు.

Pegasus: పెగాసస్‌ వివాదం.. అమెరికా తీర్పుతో మెటాకు ఊరట.. ఎన్‌ఎస్‌ఓకు ఎదురుదెబ్బ

వాట్సాప్‌ వినియోగదారుల డివైజ్‌లలో అక్రమంగా పెగాసస్‌ స్పైవేర్‌ను చొప్పించిందనే ఆరోపణలపై ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌కు అమెరికా కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

USA: యెమెన్‌ రాజధాని హూతీల స్థావరాలపై అమెరికా దాడులు

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కొనసాగుతున్న పోరు పశ్చిమాసియాలో పరిస్థితులను మరింత ఉద్రిక్తతంగా మార్చాయి.

Andhra Pradesh: బలహీనమైన వాయుగుండం.. తీర ప్రాంతాలకు ఉపశమనం

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడిందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.