18 Dec 2024

Year Ender 2024: బ్లాక్ బ‌స్ట‌ర్ వర్సెస్ అట్ట‌ర్ ఫ్లాప్.. ఈ ఏడాది టాలీవుడ్ లో సత్తా చాటిన సినిమాలివే! 

కొత్త సంవత్సరం మరికొన్ని రోజుల్లో రానుంది. ఈ ఏడాది టాలీవుడ్‌లో సరికొత్త సినిమాలు విడుదలై, ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Prasad Behara: సెట్‌లో అసభ్య ప్రవర్తన.. నటుడు ప్రసాద్ బెహరా అరెస్ట్

యూట్యూబ్‌ వెబ్‌ సిరీస్‌లలో తన నటనతో గుర్తింపు తెచ్చుకున్న ప్రసాద్ బెహరా ఇప్పుడు తీవ్ర వివాదంలో చిక్కుకున్నాడు.

Allu Aravind: అల్లు అర్జున్ తరఫున వచ్చా.. బాధితులను ఆదుకుంటాం: అల్లు అరవింద్ 

హైదరాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ వెళ్లి సంధ్య థియేటర్‌ ఘటనలో గాయపడిన బాలుడు శ్రీతేజ్‌ను పరామర్శించారు.

Year Ender 2024: స్పిన్నర్ల మ్యాజిక్.. పేసర్ల పంచ్.. ఈ ఏడాది టాప్-5 బౌలింగ్ స్పెల్స్ ఇవే

టెస్ట్ క్రికెట్‌కు మళ్లీ ఆదరణ పెరుగుతోంది. వన్డేలు, టీ20ల ప్రభావంతో కొంతకాలం సాగిన లాంగ్ ఫార్మాట్‌ ఇప్పుడు తిరిగి ఫ్యాన్స్‌ను ఆకర్షిస్తోంది.

EPFO: అధిక పింఛనుకు గడువు పెంపు.. పెండింగ్‌లో ఉన్న 3.1 లక్షల దరఖాస్తులకు ఈపీఎఫ్‌ఓ మరో అవకాశం

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ అధిక పింఛనుకు సంబంధించి వేతన వివరాలు సమర్పించే గడువును మరోసారి పొడిగించింది.

AP Farmers : పాడి, ఆక్వా రైతులు, మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. 

ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖలో 297 పోస్టులను భర్తీ చేయాలని మంత్రి కింజరాపు అచ్చన్నాయుడు అధికారులను ఆదేశించారు.

China: 9 గంటల స్పేస్ వాక్‌.. చైనా వ్యోమగాముల రికార్డు ఘనత

అంతరిక్ష పరిశోధనలో చైనా మరో కీలక మైలురాయిని చేరుకుంది.

Stock Market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాలతో ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు నేడు వెలువడనుండటంతో మార్కెట్‌లో తీవ్ర ఒడుదొడుకులు వచ్చాయి.

Soldiers Killed: రాజస్థాన్‌లో మందుగుండు పేలుడు కారణంగా ఇద్దరు జవాన్ల మరణం

రాజస్థాన్‌ బికనీర్‌ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

Railways: రైల్వే కొత్త నిబంధన.. ప్రయాణించేటప్పుడు ఒరిజినల్‌ ఐడీ లేకుండా రైలెక్కితే..

దేశంలో అత్యధికంగా ఉపయోగించే రవాణా విధానం రైల్వేలు. ప్రతి రోజు వేలాది రైళ్లతో లక్షలాది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.

Ravichandran Ashwin: మీడియం పేసర్‌ నుంచి స్పిన్నర్‌గా ఎదిగిన రవిచంద్రన్ అశ్విన్‌ అద్భుత ప్రస్థానమిదే!

చెన్నైలోని సెయింట్‌ బేడేస్‌ ఆంగ్లో ఇండియన్‌ హైస్కూల్‌లో 20 సంవత్సరాల క్రితం మొదలైన ఓ కుర్రాడి ప్రయాణం భారత క్రికెట్‌లో ఒక పెద్ద మలుపుగా మారింది.

Priyanka Gandhi: వన్ నేషన్, వన్ ఎలక్షన్' పార్లమెంటరీ ప్యానెల్‌లో ప్రియాంక

భారతదేశ రాజకీయ చరిత్రలో మంగళవారం ఒక చారిత్రక ఘట్టం చోటు చేసుకుంది.

Arvind Kejriwal: దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. ఆప్‌ కీలక హామీ

వచ్చే ఏడాది దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఆప్ (AAP) పార్టీ కీలకమైన హామీని ప్రకటించింది.

Year Ender 2024: ఈ ఏడాదిలో ఇన్‌స్టాగ్రామ్‌లో అనేక ఫొటోలు, వీడియోలు వైరల్.. సెర్చ్ చేసిన టాప్-10 పోస్టులు ఇవే..

సోషల్ మీడియా యుగంలో ఇన్‌స్టాగ్రామ్ అత్యంత ప్రముఖమైన ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటిగా నిలిచింది.

INDIA: గబ్బా టెస్టు డ్రా.. మరి భారత్ WTC ఫైనల్‌కు చేరడానికి అర్హతలివే!

ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది. ఈ ఫలితంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు భారత్, ఆస్ట్రేలియా అవకాశాలు ఎలా ఉంటాయనే ప్రశ్న చర్చనీయాంశంగా మారింది.

AP AmrutaDhara: ఏపీలో ఇంటింటికి రక్షిత మంచినీటిని అందించే పథకం.. అమృతధార పేరుతో జలజీవన్ మిషన్‌ అమలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఇంటికి త్రాగు నీటి కుళాయి ఏర్పాటు చేయడమే జల్ జీవన్ మిషన్ ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు.

PM Modi: 'కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తోంది'..అంబేద్కర్ వివాదంపై మోదీ స్పందన

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తన ప్రసంగంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌ను అవమానించారనే కాంగ్రెస్ ఆరోపణలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు.

Raja Saab: రాజాసాబ్‌ విడుదలపై సస్పెన్స్.. సిద్ధమైన టీజర్!

గ్లోబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న హారర్ కామెడీ 'రాజాసాబ్' సినిమా‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Tandel: రిలీజ్‌కు సిద్ధమైన తండేల్‌‌లో 'శివశక్తి' సాంగ్‌.. ఎప్పుడంటే? 

టాలీవుడ్ నటుడు నాగ చైతన్య నటిస్తున్న తాజా చిత్రం తండేల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Monkey Jack (Artocarpus Lacucha): పోషక విలువలతో పాటు ఔషధ విలువలు గల పండు గురించి విన్నారా?

మంకీ జాక్‌ అనేది వ్యవసాయానికి అత్యంత అనుకూలమైన పంట. ఈ చెట్లు ఏడాదంతా ఆకులతో పచ్చగా, నిలువుగా పెరుగుతాయి.

Vijay malya: విజయ్ మాల్యా ఆస్తుల విక్రయంతో బ్యాంకులకు రూ.14 వేల కోట్లు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో కీలక ప్రకటన చేశారు.

Honda and Nissan: టెస్లాతో పోటీ పడేందుకు హోండా,నిస్సాన్ త్వరలో విలీనం..!

జపాన్‌కు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థలు హోండా మోటార్ (Honda Motor), నిస్సాన్ మోటార్ (Nissan Motor) మధ్య త్వరలో విలీనం జరుగనుందని వార్తలు వెలుగులోకి వచ్చాయి.

Noida: ఉపాధ్యాయుల వాష్‌రూమ్ లోపల స్పై కెమెరా.. నోయిడా స్కూల్ డైరెక్టర్ నిర్వాకం 

ఉత్తర్‌ప్రదేశ్ లోని ఒక పాఠశాల డైరెక్టర్ వికృత చర్యలకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది.

Rahul Gandi: దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణతకు మోదీ ప్రభుత్వ చర్యలే కారణం 

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

Income Tax: పన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్.. డిసెంబర్ 31 వరకే గడువు.. రిటర్నులు దాఖలు చేయకపోతే చట్టపరమైన చర్యలు

2023-24 ఆర్థిక సంవత్సరం (అసెస్మెంట్ ఇయర్ 2024-25)కి సంబంధించిన వ్యక్తిగత ఆదాయపు పన్ను రిటర్నులు ఇంకా దాఖలు చేయలేదా?

Allu Arjun: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. అల్లు అర్జున్ ఫ్యాన్స్‌పై చర్యలు

తెలంగాణ ప్రభుత్వం సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులపై కఠిన చర్యలు తీసుకుంటోంది.

Dinga Dinga: డింగా డింగా అంటే ఏమిటి?.. ఉగాండాలో వ్యాప్తి చెందుతున్న మిస్టీరియస్ వ్యాధి లక్షణాలు ఇవే..!

ఆఫ్రికాలోని ఉగాండాలో ఒక కొత్త రకం "మిస్టరీ వ్యాధి" ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

Neha Shetty : OG సినిమాలో నేహా శెట్టి స్పెషల్ సాంగ్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి అదిరే ట్రీట్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెండు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వాటిలో ఒకటి హరహర వీరమళ్లు, ఇది ఏఎం రత్నం నిర్మిస్తున్న సినిమా, జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.

SEA Elections: సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇలా..

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయ సంఘం ఎన్నికల నోటిఫికేషన్ ఈ రోజు విడుదలైంది.

Shimla Tour: సిమ్లా ఐస్ స్కేటింగ్ రింక్ రెడీ.. సాహసం చేసేందుకు సిద్ధమైపోండి

సిమ్లాలోని ఐస్ స్కేటింగ్ రింక్ స్థానికులు, పర్యాటకులను ఎంతగానో ఆకర్షించే చారిత్రక ప్రదేశం.

Bhubharati Bill: ధరణి వ్యవస్థలో మార్పులు.. భూ భారతి బిల్లు ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ అసెంబ్లీలో భూభారతి బిల్లును మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రవేశపెట్టారు.

Hyderabad: ORR పై యూట్యూబర్ మనీ హంటింగ్ వీడియో.. కేసు నమోదు చేసిన పోలీసులు 

సామాజిక మాధ్యమాల్లో ఫాలోయింగ్, లైక్‌లు, వ్యూయర్స్‌ సంఖ్యను పెంచుకోవాలనే ప్రయత్నంలో కొంతమంది వినూత్నమైన కానీ విచిత్రమైన పద్ధతులను అనుసరిస్తున్నారు.

Vishal Mega Mart: విశాల్‌ మెగామార్ట్‌ 33.33% ప్రీమియంతో మార్కెట్లో ఎంట్రీ! 

దేశవ్యాప్తంగా ఉన్న సూపర్‌మార్ట్‌లను నిర్వహిస్తున్న విశాల్‌ మెగామార్ట్‌ తొలి పబ్లిక్‌ ఇష్యూను ఈరోజు దలాల్‌ స్ట్రీట్‌లో ప్రవేశపెట్టింది.

H1B visa: భారతీయులకు బైడెన్‌ శుభవార్త.. హెచ్‌-1బీ వీసాల నిబంధనలు మరింత సరళతరం 

అమెరికాలో ఉద్యోగాలు చేయాలనుకునే యువతకు జో బైడెన్‌ కార్యవర్గం ఒక శుభవార్త ఇచ్చింది.

Ravichandran Ashwin: క్రికెట్ ప్రపంచానికి గుడ్‌బై చెప్పిన రవిచంద్రన్ అశ్విన్

టీమిండియా సీనియర్ ఆల్​రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు.

Cancer Vaccine: కేన్సర్ టీకాపై పరిశోధనల్లో కీలక ముందడుగు.. వ్యాక్సిన్ తయారుచేసినట్టు ప్రకటించిన రష్యా

క్యాన్సర్ పై ఔషధాల పరిశోధనలో కీలక ముందడుగు పడింది. ప్రపంచాన్ని భయపెడుతున్న కేన్సర్ వ్యాధికి వ్యాక్సిన్ ద్వారా చెక్ పెట్టడంలో చేసిన ప్రయత్నాలు విజయవంతమయ్యాయని రష్యా తాజాగా ప్రకటించింది.

AP Govt : ఏపీలో చేనేత వస్త్రాల ధరలు పెంచిన సర్కారు

రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ శాఖలు, సొసైటీలు, చేనేత సహకార సంఘాల ద్వారా ఆప్కో వెనుక నిలబడిన వస్త్రధరలను పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Andhra Pradesh: ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు.. వారందరి పింఛన్‌లు కట్

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.

Michelle Santner: న్యూజిలాండ్ జట్టు నూతన కెప్టెన్‌గా మిచెల్ సాంట్నర్

న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వైట్ బాల్ (వన్డే, టీ20) ఫార్మాట్ కోసం కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది.

Narendra Modi: కువైట్‌ పర్యటనకు ప్రధాని మోదీ.. 43 ఏళ్ళ తర్వాత తొలిసారిగా.. 

కువైట్ ఆహ్వానం మేరకు, డిసెంబర్ 21వ తేదీ నుండి రెండు రోజుల అధికారిక పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశంలో పర్యటించనున్నారు.

IND vs AUS: డ్రాగా ముగిసిన గబ్బా టెస్టు

గబ్బాలో టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది.

Telangana High Education council: ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యతల్లో పలు మార్పులు.. ఏడు ప్రవేశ పరీక్షల ర్యాంకులే ఆధారం

రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశ పరీక్షల నిర్వహణలో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి.

Maruti Suzuki : మారుతి సుజుకి.. ఒక సంవత్సరంలో 20 లక్షల వార్షిక ఉత్పత్తి 

భారతదేశంలో మారుతి కార్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

WPL 2025: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో కడప జిల్లా విద్యార్థిని.. ఆనందంలో తల్లిదండ్రులు

కడప జిల్లాకు చెందిన ఓ గ్రామీణ విద్యార్థిని శ్రీ చరణి కి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 లో ఆడే అవకాశం వచ్చింది.

India-China: భూటాన్‌లోని డోక్లామ్ సమీపంలో చైనా గ్రామాలు .. శాటిలైట్‌ చిత్రాల్లో వెల్లడి

భారత్, భూటాన్, చైనా ట్రైజంక్షన్‌ అయిన డోక్లాం (Doklam)లో భారత్, చైనా మధ్య దశాబ్దాలుగా వివాదం కొనసాగుతూనే ఉంది.

Telangana : రాష్ట్రంలో తీవ్ర చలి, ఆదిలాబాద్‌లో 6.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత

తెలంగాణ రాష్ట్రంలో చలితో ఉష్ణోగ్రతలు మరింత తగ్గాయి. మంగళవారం రాత్రి నుంచి చలి తీవ్రత ఎక్కువైంది. పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్‌లో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

bomb threats: బాంబు బెదిరింపులకు పాల్పడితే కోటి రూపాయల జరిమానా

నకిలీ బాంబు బెదిరింపులను అడ్డుకునేందుకు కేంద్రం విమానయాన భద్రతా నియమాలను సవరించింది.

Sunita Williams: సునీతా విలియమ్స్ రాక మరింత ఆలస్యం.. మార్చి వరకు ISSలో.. 

మూడోసారి రోదసిలోకి వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, సాంకేతిక కారణాల వల్ల కొంత కాలం అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు.

IND vs AUS: గబ్బా టెస్టు.. భారత్‌ ముందు 275 పరుగుల లక్ష్యం.. బుమ్రా అరుదైన రికార్డు

గబ్బా వేదికగా ఆస్ట్రేలియా - టీమిండియా జట్ల మధ్య మూడో టెస్టు ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఐదో రోజులో ఆసీస్ తమ రెండో ఇన్నింగ్స్‌ను 89/7 వద్ద డిక్లేర్డ్ చేస్తూ, భారత్‌ ముందు 275 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

Congress: అంబేద్కర్‌ను అమిత్ షా అవమానించినందుకు క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్‌ డిమాండ్..

భారత రాజ్యాంగం రూపొందించిన డాక్టర్ బీఆర్. అంబేద్కర్‌ను అవమానించినందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.

Stock Market: నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్లు.. 24,300 పాయింట్ల కింద ట్రేడవుతున్న నిఫ్టీ 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి వచ్చే బలహీన సంకేతాలు, మదుపర్ల జాగ్రత్త వహించడాన్ని ప్రేరేపించాయి.

Oscars 2025: ఆస్కార్‌ షార్ట్‌లిస్ట్‌ రేసులో 'లాపతా లేడీస్‌'కు నిరాశ

లాపతా లేడీస్‌ ఆస్కార్‌ షార్ట్‌లిస్ట్‌ చేరుకోలేక సినీప్రియులను నిరాశపరచింది.

Adani Group: అదానీ గ్రూప్ అంబుజా సిమెంట్స్‌లో ఆ రెండు సిమెంట్ సంస్థల విలీనం 

అంబుజా సిమెంట్స్‌ అనుబంధ సంస్థలు సంఘీ ఇండస్ట్రీస్‌ (ఎస్‌ఐఎల్‌) పెన్నా సిమెంట్‌ ఇండస్ట్రీస్‌ను విలీనం చేయనున్నట్లు ప్రకటించింది.

Year Ender 2024: ఈ ఏడాది శాస్త్రరంగంలో ఆవిష్కృతమైన నవ్వు పుట్టించిన పరిశోధనలు.. వింత అధ్యయనాలు ఇవే..! 

కొత్త టీకాల రూపకల్పన నుంచి వాతావరణ మార్పుల అన్వేషణ వరకు, శాస్త్రరంగంలో అనేక విప్లవాత్మక ఆవిష్కరణలు చోటు చేసుకున్నాయి.

JPC Members: జమిలి బిల్లుపై 48 గంటల గడువు.. జేపీసీ ఏర్పాటుకు స్పీకర్ ముందడుగు

జమిలి ఎన్నికల బిల్లులపై లోక్‌సభలో మంగళవారం జరిగిన చర్చలు, తీర్మానంపై ఓటింగ్ కేంద్ర ప్రభుత్వానికి సాధారణ మెజారిటీని అందించాయి.

Russia: ఉగ్ర సంస్థలుగా ప్రకటించిన వాటిని రద్దు చేసే హక్కు.. రష్య కొత్త చట్టం 

రష్యా పలు సంస్థలపై ఉగ్రవాద ముద్రను తొలగించే దిశగా చర్యలు చేపడుతోంది.

IND vs AUS: భారీ ఆధిక్యానికి వర్షం అడ్డంకి.. ఆసీస్‌ వ్యూహాలకు ఎదురుదెబ్బ

ఆస్ట్రేలియా గబ్బా టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యాన్ని సాధించిన తర్వాత, రెండో ఇన్నింగ్స్‌లో వేగంగా పరుగులు చేసి భారత్‌కు సవాలుగా నిలిచే లక్ష్యం నిర్దేశించాలనుకుంది.

 Korralu: ఐదేళ్ల లోపు చిన్నారులకు కొర్రలతో పోషకాహార లోపానికి చెక్‌!

ఐదేళ్ల లోపు చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు కొర్రల ఆహారాన్ని తినిపించడం అనేది ఆరోగ్యకరమైన పరిష్కారమని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్లాంట్ సైన్సెస్ విభాగం పరిశోధకులు నిర్ధారించారు.

Tulsigowda: వృక్ష ప్రేమికురాలు తులసిగౌడ ఇకలేరు

కర్ణాటకలో పర్యావరణ సేవలకు ప్రతీకగా నిలిచిన తులసిగౌడ (90) ఇకలేరు.

Rain Alert:ఆంధ్రప్రదేశ్‌‌లో భారీ వర్షాలు..కృష్ణ, బాపట్ల, ప్రకాశం, విజయనగరం జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ..

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ, పలు ప్రాంతాల్లో వర్షాలను కలిగిస్తోంది.

New ROR 2024 Bill: నేడు సభలో ఆర్వోఆర్‌-2024 బిల్లు.. పట్టాలెక్కనున్న కొత్త చట్టం

తెలంగాణ ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారానికి కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురాబోతోంది.

Daikin: ఏపీలో జపాన్‌కు చెందిన డైకిన్‌ రూ.1,000 కోట్ల పెట్టుబడులు

జపాన్‌కు చెందిన ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేషన్ పరికరాల తయారీ సంస్థ డైకిన్ ఇండస్ట్రీస్, రూ.1,000 కోట్ల పెట్టుబడితో శ్రీసిటీలో కంప్రెసర్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయబోతోంది.

Amaravati: పైప్‌ ద్వారా గ్యాస్‌ సరఫరా.. గుజరాత్‌లోని గిఫ్ట్‌ సిటీ తరహా ప్రాజెక్టుకు ఐవోసీ ప్రతిపాదన

దేశంలో మొదటి పైప్‌లైన్‌ గ్యాస్‌ వినియోగించే రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ) ప్రతిపాదించింది.

17 Dec 2024

Sritej: సంధ్య థియేటర్ ఘటన.. శ్రీతేజ్ ఆరోగ్యంపై హెల్త్ బులిటన్ విడుదల

సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రేవతి కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.

Gujarat: ప్రేమికుడికి క్షమాపణ చెప్పి యువతి ఆత్మహత్య.. గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా పాలన్‌పూర్‌లో ఘటన

ఓ యువతి తన ప్రేమికుడికి క్షమాపణ చెబుతూ ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర ఘటన గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా పాలన్‌పూర్‌లో చోటుచేసుకుంది.

RRR Behind And Beyond Trailer: రాజమౌళి మాస్ట‌ర్‌పీస్‌ 'ఆర్‌ఆర్‌ఆర్'పై డాక్యుమెంటరీ ట్రైలర్ విడుదల

స్టార్ డైరెక్టర్‌ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్' మరోసారి వార్తల్లో నిలిచింది.

OTT Platforms:  ఓటీటీ కంటెంట్‌పై కేంద్రం వార్నింగ్‌.. ఆ సన్నివేశాలు ఉంటే కఠిన చర్యలు 

ఇటీవల ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లపై కంటెంట్ నియంత్రణ లేకపోవడంతో సినీ ప్రియులు, పౌరసమాజం నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Ram Charan: డల్లాస్‌లో రామ్‌చరణ్ అయ్యప్ప దీక్ష విరమణ

మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్ ప్రతేడాది అయ్యప్ప మాలధారణ వేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

Kotla Surya Prakash Reddy : టీడీపీ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి అస్వస్థత.. హైదరాబాద్‌కు తరలింపు

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు.

Sandhya Theatre: సంథ్య థియేటర్‌కు షోకాజ్ నోటీసులు

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఉన్న సంధ్య థియోటర్‌కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు.

Telangana: తెలంగాణలో మరో రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో శీతల గాలులు: వాతావరణ కేంద్రం

తెలంగాణలో మరో రెండు రోజుల పాటు కొన్ని జిల్లాల్లో శీతల గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

AIIMS: ఎంబీబీఎస్‌ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యువ వైద్యులు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలందించాలని పిలుపునిచ్చారు.

AP Tourism Policy 2024-2029: ఏపీ పర్యాటక పాలసీ 2024-2029.. పెట్టుబడుల కోసం ఏకంగా రూ. 25 వేల కోట్లు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి నూతన పర్యాటక పాలసీ 2024-2029ని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌ ఆవిష్కరించారు.

ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్ రిలీజ్.. టాప్-3లోకి మంధాన!

భారత మహిళా క్రికెట్ టీమ్‌ స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ 3లోకి ఎగబాకింది.

Allu Arjun: అల్లు అర్జున్ కు బెయిల్ రద్దయ్యే ఛాన్స్.. పోలీసులు సుప్రీం కోర్టును ఆశ్రయించే ప్లాన్! 

డిసెంబర్ 4న హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన ఘటనపై అల్లు అర్జున్ అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే.

'one nation, one election': 'ఒకే దేశం, ఒకే ఎన్నిక'కు అనుకూలంగా 269 ​​మంది ఎంపీలు ఓటు 

లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే 'ఒకే దేశం-ఒకే ఎన్నిక' ప్రణాళికకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌ ముందు 129వ రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు మరో ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టింది.

year ender 2024: టాలీవుడ్‌ను కుదిపేసిన 2024.. ప్రముఖ స్టార్స్‌పై కేసులు, అరెస్టులు

2024 సంవత్సరం టాలీవుడ్ సినీ పరిశ్రమకు విషాదాలు, వివాదాలు, పోలీస్ కేసులతో నిండిపోయింది.

AP Liquor Bar Auctions : ఏపీలో 53 బార్ల వేలం కోసం రీనోటిఫికేషన్ విడుదల చేసిన ఎక్సైజ్ శాఖ 

ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ మద్యం పాలసీ అమల్లో ఉండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ తాజాగా 53 బార్ల వేలం కోసం రీనోటిఫికేషన్ విడుదల చేసింది.

Year Ender 2024: పెరిగిన UPI ప‌రిమితి.. యూపీఐలో టాప్-5 బిగ్ ఛేంజెస్

భారతదేశంలో డిజిటల్ విప్లవం అనేక సంచలనాత్మక మార్పులను తీసుకువచ్చింది.

Indian Railway : రైలు బయలుదేరే ముందు కూడా టికెట్‌..? కరెంట్‌ బుకింగ్‌ వివరాలివే

భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థగా పేరొందింది. రోజూ లక్షలాది మంది ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరవేస్తూ అపారమైన నమ్మకాన్ని కలిగి ఉంది.

Kakinada: 1,320 టన్నుల రేషన్ బియ్యం సీజ్‌.. కలెక్టర్ కీలక ప్రకటన

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలనతో కదలిక వచ్చిన కాకినాడ పోర్టు రేషన్‌ బియ్యం అక్రమ రవాణా వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.

TRAI: అప్‌డేట్ చేసిన DND యాప్‌ను లాంచ్ చేయనున్న ట్రాయ్ .. స్పామ్ కాల్‌లు నియంత్రించబడతాయి

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) స్పామ్‌పై పోరాటాన్ని మరింత బలోపేతం చేయడానికి దాని డోంట్ డిస్టర్బ్ (DND) యాప్ అప్‌డేట్ వెర్షన్‌ను ప్రారంభించవచ్చు.

Dacoit: 'డెకాయిట్' నుంచి క్రేజీ అప్‌డేట్.. స్టన్నింగ్ లుక్ లో మృణాల్-అడవి శేష్

టాలీవుడ్ హీరో అడివి శేష్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో దూసుకెళ్తున్నాడు.

Manchu Nirmala: మంచు ఫ్యామిలీ వివాదం.. మనోజ్‌పై తల్లి నిర్మల సంచలన ఆరోపణలు

మంచు కుటుంబంలో విభేదాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా మంచు మోహన్‌బాబు సతీమణి నిర్మల రాసిన లేఖ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

IND vs AUS: ఫాలో ఆన్‌ ముప్పును దాటించిన బుమ్రా-ఆకాశ్ దీప్ జోడీ

ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో కీలక పరిస్థితుల్లో భారత టెయిలెండర్లు జస్‌ప్రీత్ బుమ్రా (10*) ఆకాశ్ దీప్ (27*) అద్భుత ప్రదర్శన కనబరిచి, 'ఫాలో ఆన్‌' ముప్పును తప్పించారు.

NTA: వచ్చే ఏడాది నుంచి ఎన్‌టీఏ రిక్రూట్‌మెంట్‌ పరీక్షలను నిర్వహించదు: కేంద్ర మంత్రి

కేంద్రం రిక్రూట్‌మెంట్, ప్రవేశ పరీక్షలు నిర్వహణపై నిర్ణయాలు తీసుకున్నది.

Madhyapradesh: యాచకులకు డబ్బులు ఇస్తే మీపై ఎఫ్ఐఆర్ నమోదు.. జనవరి ఒకటి నుంచి అమలు 

దేశంలోని వివిధ నగరాల్లో యాచన ఇప్పుడు వ్యాపారంగా మారింది. అలా యాచకులు బిక్షాటన కోసం అనేక అక్రమ మార్గాలను అనుసరిస్తున్నారు.

Stock Market: సెన్సెక్స్ 1000 పాయింట్ల నష్టం.. ఫెడ్ వడ్డీ రేట్లపై మదుపరుల ఆందోళన

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. బుధవారం అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు వెలువడాల్సి ఉండటంతో మార్కెట్లు నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి.

IND vs AUS: భారత్‌తో మూడో టెస్టు.. ఆస్ట్రేలియా కీలక ఆటగాడికి గాయం

బ్రిస్బేన్ వేదికగా టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మూడో టెస్టులో ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది.

SBI: స్టేట్‌బ్యాంక్‌ టాప్‌ మేనేజ్‌మెంట్‌ చెబుతున్నట్లు వీడియోలు.. కస్టమర్లకు ఎస్‌బీఐ అలర్ట్‌

సామాజిక మాధ్యమాల్లో"పెద్దఎత్తున రిటర్నులు" అంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టాప్ మేనేజ్‌మెంట్‌ సభ్యుల పేరుతో కొన్ని నకిలీవీడియోలు వైరల్ అవుతున్నాయి.

Diabetes Biobank: భారతదేశంలోనే తొలి డయాబెటిస్‌ బయోబ్యాంక్‌.. చెన్నైలో ఏర్పాటు 

భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) దేశంలో తొలి డయాబెటిస్‌ బయోబ్యాంక్‌ను చెన్నైలో స్థాపించింది.

Vijay Sethupathi : టాలీవుడ్ డెబ్యూ కోసం విజయ్ సేతుపతి సిద్ధం.. సినిమా ఎప్పుడో మరి..?

తెలుగు ప్రేక్షకుల్లో విజయ్ సేతుపతి తన కంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్నారు.

Jamili Elections:లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు

దేశంలో "ఒకే దేశం-ఒకే ఎన్నిక" (One Nation One Election) సిద్దాంతాన్ని అమలు చేసేందుకు ప్రతిపాదించిన బిల్లు ఈ రోజు లోక్‌సభలో ప్రవేశపెట్టబడింది.

Diabetes: డయాబెటిస్ కంట్రోల్ చేసేందుకు ఈ కూరగాయాలను తినాల్సిందే!

మధుమేహం ఉన్నవారికి ప్రత్యేక ఆహారం అవసరం. డయాబెటిస్ ఒక జీవనశైలి వ్యాధిగా అభివర్ణించవచ్చు.

Earthquake: పసిఫిక్ ద్వీప దేశం వనాటులో 7.3 తీవ్రతతో భూకంపం 

దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని వనౌటు దేశంలో మంగళవారం తీవ్ర భూకంపం సంభవించింది.

Crop Loans: రైతులకు శుభవార్త చెప్పిన ఆర్‌బీఐ.. రైతుల సంక్షేమం కోసం కొత్త రుణ పథకాలు

ఆర్‌ బి ఐ రైతులకు మంచి శుభవార్త అందించింది.రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని,ఆర్‌బీఐ తాజాగా పలు కొత్త రుణ పథకాలను ప్రకటించింది.

#newsbytesexplainer : భారత్‌ ముందు కీలక నిర్ణయం.. ఫాలో ఆన్‌ అంటే ఏమిటి?

ఫాలో ఆన్‌, గతంలో ఇది తరచూ వినబడే మాటగా ఉండేది.

Year Ender 2024: ప్రధాని మోదీ విదేశీ పర్యటనలివే.. మీ ట్రిప్‌ కోసం అనుకూల గమ్యస్థానాలు

2024 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, మనం ఈ సంవత్సరం జరిగిన ముఖ్యమైన ఘట్టాలను గురించి ఒకసారి చర్చించుకుందాం.

Sobhita Dhulipala: చైతూతో ప్రేమ ప్రయాణం అలా మొదలైంది: శోభిత

ఇటీవల నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహం వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.

AP Rains: ఆల్పపీడనం ప్రభావంతో కోస్తా జిల్లాల్లో మళ్లీ వర్షాలు.. రైతులకు హెచ్చరికలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడింది. ఇది క్రమంగా వాయుగుండంగా మారే అవకాశముంది.

BJP: జేపీ నడ్డా స్థానంలో ఫిబ్రవరి నెలాఖరులోగా బీజేపీకి కొత్త అధ్యక్షుడు 

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కొత్త ఏడాదిలో నూతన జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను ప్రారంభించనున్నట్లు సమాచారం.

Manipur CM: సీఎం నివాసం దగ్గర బాంబు కలకలం.. భద్రత కట్టుదిట్టం

మణిపూర్ రాష్ట్రం గత ఏడాదిన్నరగా మైతేయ్‌-కుకీ తెగల మధ్య ఘర్షణలతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల్లో ఉంది.

Sports University: క్రీడా విశ్వవిద్యాలయం ఛాన్సలర్‌గా ముఖ్యమంత్రి.. శాసనసభ ముందుకు క్రీడా వర్సిటీ బిల్లు

రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించి, ప్రపంచ వేదికపై దేశ ప్రతిష్టను నిలిపేందుకు ప్రభుత్వం కొత్తగా క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది.

Paper Leak: సమ్మెటివ్‌-1 పరీక్షల గణిత ప్రశ్నపత్రాలు లీక్‌.. 6-10 తరగతుల గణిత పరీక్షలు రద్దు

సమ్మెటివ్-1 పరీక్షల గణిత ప్రశ్నపత్రాలు లీక్‌ కావడంతో, రాష్ట్రవ్యాప్తంగా 6-10 తరగతుల విద్యార్థులకు నిర్వహించాల్సిన పరీక్షలను రద్దు చేశారు.

Mufasa : మహేష్ బాబు వాయిస్ ఓవర్‌తో 'ముఫాసా' కి విపరీతమైన క్రేజ్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకుడు రాజమౌళి వద్ద ఒక భారీ ప్రాజెక్టులో నటిస్తున్న విషయం తెలిసిందే.

APSRTC: విద్యుత్‌ బస్సుల దిశగా ఏపీఎస్‌ఆర్టీసీ.. 2029 నాటికి 12,717 విద్యుత్‌ బస్సులు ఉండేలా కసరత్తు 

ఏపీఎస్‌ఆర్టీసీ విద్యుత్‌ బస్సుల దిశగా ముందడుగు వేస్తోంది. వచ్చే ఐదేళ్లలో డీజిల్‌ బస్సులను పూర్తిగా తొలగించి, వాటి స్థానంలో విద్యుత్‌ బస్సులు ప్రవేశపెట్టే ప్రణాళికను సిద్ధం చేసింది.

Prakash Raj : మరోసారి 'ఫాదర్' పాత్రలో ప్రకాష్ రాజ్

విలక్షణ నటుడిగా పేరొందిన ప్రకాశ్ రాజ్, తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు.

Air Pollution: దిల్లీలో మరోసారి తీవ్రస్థాయికి వాయు కాలుష్యం.. 421 మార్క్‌ను దాటిన ఏక్యూఐ

దేశ రాజధాని దిల్లీవాయు కాలుష్య తీవ్రత మరోసారి ఆందోళనకర స్థాయికి చేరుకుంది.

Canada: ట్రూడోతో విభేదాల కారణంగా ఉప ప్రధాని క్రిస్టియా ఫ్రీలాండ్ రాజీనామా.. ప్రధాని పై విమర్శలు 

కెనడా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ ఉప ప్రధాని, ఆర్థిక శాఖ మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

Ilayaraja: ఇళయరాజాకు ఆలయ సంప్రదాయం ప్రకారమే అనుమతి.. క్లారిటీ ఇచ్చిన దేవాదాయశాఖ 

ఆండాళ్‌ ఆలయంలో ప్రముఖ సంగీత దర్శకుడు, రాజ్యసభ ఎంపీ ఇళయరాజా గురించి ఇటీవల కొన్ని సామాజిక మాధ్యమాల్లో వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే.

Kia Syros: కియా సిరోస్  డైమెన్షన్ ఫిగర్స్ లీక్ .. దాని పొడవు ఎంత ఉంటుందంటే..?

డిసెంబర్ 19న విడుదల కానున్న కియా మోటార్స్ సిరోస్ ఎస్‌యూవీ గురించి రోజుకో కొత్త సమాచారం బయటకు వస్తోంది. ఇప్పుడు దాని డైమెన్షన్ ఫిగర్స్ లీక్ అయ్యాయి.

Open AI: నేటి నుండి వినియోగదారులందరికీ అందుబాటులో ఓపెన్ఏఐ చాట్‌జిపిటి AI సెర్చ్ ఇంజిన్‌ 

చాట్‌జీపీటీ (ChatGPT) మాతృ సంస్థ ఓపెన్‌ఏఐ (OpenAI) సెర్చ్‌ ఇంజిన్‌ రంగంలో గూగుల్‌ ఆధిపత్యానికి పోటీగా తమ సొంత సెర్చ్‌ ఇంజిన్‌ను ప్రారంభించింది.

SSMB29: మహేశ్ బాబు-రాజమౌళి ప్రాజెక్టు.. జనవరిలో రెడీ!

మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Year Ender 2024: NEET UG నుండి SSC MTS వరకు, ఈ సంవత్సరం పరీక్ష పేపర్ లీక్ కేసుల జాబితా

2024లో దేశంలో అనేక రిక్రూట్‌మెంట్ పరీక్షలు నిర్వహించబడటంతో పాటు వివిధ కోర్సులలో చేరేందుకు ప్రవేశపరీక్షలు కూడా నిర్వహించబడ్డాయి.

GHMC : జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు బ్రేక్.. గ్రేటర్‌ను విస్తరించే పనిలో సర్కార్

జీహెచ్‌ఎంసీ పాలకమండలి గడువు ముగిసే సమయం దగ్గరపడుతున్నా, తాజా పరిణామాలను చూస్తే స్థానిక సంస్థల ఎన్నికలు ఒక ఏడాది ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయి.

Hyderabad Weather: వణుకుతున్న రాష్ట్రం.. చలి తీవ్రత కారణంగా ఆ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ

రాష్ట్రంలో చలిగాలుల తీవ్రత కొనసాగుతుండటంతో ప్రజలు కష్టాలను ఎదుర్కొంటున్నారు.

Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. నేడు కూడా వాడివేడిగా కొనసాగే అవకాశం..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభంకావాలని నిర్ణయించుకున్నారు.

NZ vs IND: కివీస్‌ చరిత్రాత్మక విజయం.. 423 పరుగుల తేడాతో ఇంగ్లండ్ పరాజయం

న్యూజిలాండ్‌ తమ సొంతగడ్డపై ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. మూడో టెస్టులో 423 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

LIC: లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌లో  అన్‌క్లెయిమ్ చేయని మెచ్యూరిటీ రూ.880 కోట్లు

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ)లో మెచ్యూరిటీ గడువు ముగిసిన తర్వాత కూడా ఎవరూ క్లెయిమ్‌ చేసుకోని బీమా పరిహార నిధులు రూ.880.93 కోట్లుగా నమోదయ్యాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరీ తెలిపారు.

Hush money case: హష్‌ మనీ కేసు.. డొనాల్డ్‌ ట్రంప్‌ అభ్యర్థనను తిరస్కరించిన న్యూయార్క్‌ కోర్టు 

అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది.

America: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఐదుగురు స్పాట్ డెడ్

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. విస్కాన్సిన్ రాష్ట్రంలోని ఒక పాఠశాలలో ఓ విద్యార్థి అకస్మాత్తుగా గన్‌తో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.

Google India: గూగుల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్‌గా ప్రీతి లోబానా నియామకం 

టెక్ దిగ్గజం గూగుల్ భారతదేశం కోసం కొత్త వైస్ ప్రెసిడెంట్,కంట్రీ మేనేజర్‌గా ప్రీతి లోబానా నియమించబడినట్లు సోమవారం ప్రకటించింది.

Andhrapradesh: జనవరి 1వ తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్‌ విలువలు అమల్లోకి.. జిల్లా అధికారులకు ఆదేశాల జారీ

వచ్చే జనవరి 1వ తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు అమల్లోకి రానున్నాయి.

Amaravathi: రాజధానిలో మరో రూ. 24,276 కోట్ల పనులకు ఆమోదం.. 3 రోజుల్లో టెండర్ల ప్రక్రియ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రూ. 24,276.83 కోట్ల విలువైన కొత్త పనులకు సీఆర్‌డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది.

Jamili Elections bill: నేడు లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు.. బిల్లులో నిబంధన

కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన జమిలి ఎన్నికల రాజ్యాంగ సవరణ బిల్లు మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు.

Georgia: జార్జియాలో తీవ్ర విషాదం.. 11 మంది భారతీయులు మృతి

జార్జియాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ప్రసిద్ధ స్కై రిసార్ట్ గూడౌరిలోని ఒక రెస్టారెంట్‌లో 12 మంది అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు,వీరిలో 11 మంది భారతీయులు ఉన్నారని భారత అధికారులు ధృవీకరించారు.