14 Dec 2024

Syria:అసద్‌ పాలనలో నరకం..పెంపుడు సింహానికి భోజనంగా ఖైదీలు

సిరియా తిరుగుబాటుదారుల చేతిలో రాజధాని డమాస్కస్‌ సహా ముఖ్య ప్రాంతాలు స్వాధీనం కావడంతో, అసద్‌ పాలనలో సాగిన క్రూరకాండలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

Mega DSC : తెలంగాణలో మరో 6వేల పోస్టుల‌తో మెగా డీఎస్సీ.. భ‌ట్టి విక్ర‌మార్క

తెలంగాణ డిప్యూటీ సీఎం, మంత్రి మల్లు భట్టి విక్రమార్క నిరుద్యోగుల‌కు శుభవార్త చెప్పారు.

Virat Kohli: విరాట్ కోహ్లీ కొత్త రికార్డు.. ప్రపంచంలోనే రెండో ప్లేయర్‌గా రికార్డు!

బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య మూడో టెస్టు వర్షం కారణంగా తొలి రోజు కేవలం 13.2 ఓవర్‌ల ఆట మాత్రమే కొనసాగింది.

Syria: సిరియాలో అసద్‌ కుటుంబం వేసవి నివాసంపై ప్రజల దాడి.. సామగ్రి ధ్వంసం 

సిరియాలో తిరుగుబాటుదళాలు డమాస్కస్‌ను ఆక్రమించుకున్న విషయం తెలిసిందే. దీంతో అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ దేశాన్ని విడిచిపోయారు.

Rajamouli: 'లంచ్ కొస్తావా' పాటకు రాజమౌళి దంపతులు అదిరిపోయే స్టెప్పులు(వీడియో)

ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్‌.ఎమ్‌. కీరవాణి ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. ఆయన చిన్న కుమారుడు శ్రీ సింహా త్వరలో పెళ్లి పీటలకు ఎక్కబోతున్నాడు.

Farmers March: శంభు సరిహద్దు వద్ద రైతులపై టియర్‌ గ్యాస్‌.. 17 మందికి గాయాలు

శంభు సరిహద్దు వద్ద మరోసారి రైతుల ఉద్యమం తీవ్రంగా మారింది. తమ డిమాండ్ల పరిష్కారానికి గాను రైతులు చేపట్టిన 'దిల్లీ చలో' మార్చ్‌ను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి.

Sukhvinder Sukhu: వైల్డ్ చికెన్ వివాదం.. తినలేదన్న హిమచల్ ప్రదేశ్ సీఎం

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు.

Rahul Gandi: రాజ్యాంగం అనేకమంది మేధావుల ఆలోచనలకు ప్రతిరూపం.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

లోక్‌సభలో భారత రాజ్యాంగంపై జరుగుతున్న చర్చల్లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.

Kiren Rijiju: భారతదేశం గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి : కేంద్ర మంత్రి 

లోక్‌సభలో భారత రాజ్యాంగంపై జరిగిన చర్చల్లో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

South Korea: దక్షిణకొరియా అధ్యక్షుడికి గట్టి ఎదురుదెబ్బ.. పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానానికి ఆమోదం

దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జాతీయ అసెంబ్లీ ఆయనపై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి తాజా ఓటింగ్‌లో మద్దతు లభించింది.

Hero MotoCorp: మూడు మోడళ్లకు గుడ్‌బై.. హీరో మోటోకార్ప్ కీలక నిర్ణయం

ప్రముఖ ఆటో మొబైల్‌ తయారీదారు హీరో మోటోకార్ప్ మూడు మోటార్‌ సైకిళ్ల ఉత్పత్తిని నిలిపివేసింది.

Crop loan: రైతులకు శుభవార్త.. తాకట్టు లేకుండా రూ.2 లక్షల రుణం 

రైతుల పంట సాగు, వ్యవసాయ అవసరాల కోసం అందించే రుణ పరిమితిని పెంచుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.

Manchu Vishnu: విల్‌స్మిత్‌-మంచు విష్ణు కలయిక.. తరంగ వెంచర్స్‌ ద్వారా కొత్త ప్రయాణం!

తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా, నిర్మాతగా, విద్యా రంగ నిర్వాహకుడిగా పలు రంగాల్లో ప్రతిభను చాటిన మంచు విష్ణు, తాజాగా టెక్నాలజీ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు.

Cabinet Expansion: డిసెంబర్ 15న మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ.. కొత్త మంత్రులుగా 30 మంది!

మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్య మంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అధ్యక్షతన బీజేపీ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణకు సిద్ధమైంది.

Babar Azam: టీ20ల్లో క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టిన బాబర్ అజామ్

పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ బాబార్ అజామ్‌ కొత్త రికార్డు సృష్టించాడు. టీ20 క్రికెట్లో అత్యంత వేగంగా 11వేల పరుగుల మార్కును చేరుకున్న ఆటగాడిగా బాబర్ అజామ్ నిలిచింది.

Aadhaar free update: ఆధార్‌ అప్‌డేట్‌కి గడువు పొడిగింపు.. వచ్చే ఏడాది జూన్ 14 వరకు అవకాశం

భారతదేశంలో ఆధార్‌ కార్డ్ వివరాలను ఉచితంగా అప్‌డేట్‌ చేసుకోవడానికి కేంద్రం ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. దీనిపై భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ కీలక ప్రకటన చేసింది.

Champions Trophy: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్‌.. భారత్‌ మ్యాచ్‌లు దుబాయ్‌లో..!

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) విజయవంతంగా ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణను అంగీకరించించింది.

Delhi March: రైతుల చలో దిల్లీ కార్యక్రమం.. పోలీసుల అడ్డంకులు.. సరిహద్దుల్లో ఉద్రిక్తత

రైతు సంఘాలు పంటలకు కనీస మద్దతు ధర, చట్టబద్ధత కల్పించేందుకు మరోసారి దిల్లీకి చలో కార్యక్రమం నిర్వహించేందుకు పిలుపునిచ్చాయి.

Economist: భారత్‌లో ఆదాయ అసమానతలను తగ్గించాలంటే సంపన్నులపై పన్నులు పెంచాలి : ఫ్రెంచ్ ఆర్థికవేత్త

భారతదేశంలో ఆదాయ అసమానతలు అత్యధికంగా ఉన్నాయని ప్రముఖ ఫ్రెంచ్‌ ఆర్థికవేత్త 'క్యాపిటల్‌ ఇన్‌ 21వ సెంచరీ' పుస్తక రచయిత థామస్‌ పికెట్టీ అభిప్రాయపడ్డారు.

Swiggy: స్విగ్గీ ఎంట్రీ.. జొమాటోకు పోటీగా డైనింగ్‌, టికెట్ బుకింగ్‌ అప్లికేషన్‌

ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ కొత్త సేవలతో మళ్లీ ముందుకొచ్చింది. క్విక్‌ కామర్స్‌ విభాగంలో ఇప్పటికే రాణిస్తున్న స్విగ్గీ, తాజాగా డైనింగ్‌, లైవ్ ఈవెంట్స్‌, టికెట్‌ బుకింగ్‌ల రంగంలో కూడా ప్రవేశించడానికి సిద్ధమైంది.

TGPSC Group 2 Exam: రేపటి నుంచి గ్రూప్-2 పరీక్షలు, 1,368 కేంద్రాల్లో ఓఎంఆర్ పద్ధతిలో పరీక్షలు

తెలంగాణలో గ్రూప్-2 పరీక్షలు రేపటి నుంచి మొదలు కానున్నాయి. రాష్ట్రంలోని 783 గ్రూప్-2 సర్వీస్ పోస్టుల భర్తీకి డిసెంబర్ 15, 16న పరీక్షలు నిర్వహించనున్నారు.

Jeffries estimate: 2025లో నిఫ్టీ 26,600కు చేరే అవకాశం

ప్రస్తుతం భారతదేశంలోని కార్పొరేట్ సంస్థల ఆదాయాలు ఆకర్షణీయంగా నమోదు కావడం లేదు.

Shakib Al Hasan: బౌలింగ్ యాక్షన్ వివాదం.. షకీబ్ అల్ హసన్‌పై ఈసీబీ నిషేధం

బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌పై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిషేధం విధించింది.

OpenAI: అనుమానాస్పద స్థితిలో ఓపెన్ ఏఐ వేగు మృతి

ఓపెన్‌ఏఐ సొంత సంస్థకు చెందిన సర్చ్‌బాలాజీ (26) అనుమానాస్పద స్థితిలో మరణించారు.

Donald Trump: డే లైట్ సేవింగ్ టైమ్ రద్దు చేస్తానంటూ ట్రంప్ కీలక ప్రకటన

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్‌ ట్రంప్‌ త్వరలో పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.

LK Advani: బీజేపీ అగ్రనేత LK అద్వానీకి తీవ్ర అస్వస్థత

బీజేపీ అగ్రనేత LK అద్వానీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

IND vs AUS : వర్షం కారణంగా తొలి సెషన్ రద్దు.. నిరాశపరిచిన భారత బౌలర్లు

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు మొదటి రోజు ఆట వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది.

Allu Arjun: 'అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు'.. అల్లు అర్జున్

సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ పొందిన సినీ నటుడు అల్లు అర్జున్ చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు.

#NewsBytesExplainer: అల్లు అర్జున్ అరెస్ట్.. రిమాండ్ నుంచి హైకోర్టు బెయిల్ వరకు జరిగిన పరిణామాలు ఇవే!

డిసెంబరు 4 రాత్రి హైదరాబాద్‌లో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్ర గాయాలపాలవడంతో సినీ నటుడు అల్లు అర్జున్‌పై కేసు నమోదైంది.

13 Dec 2024

Allu Arjun: అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు 

ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌కు హైకోర్టులో ఊరట లభించింది.

Bengaluru: నా భర్త పెంపుడు పిల్లిపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నాడు.. గృహహింస కేసు పెట్టిన భార్య..

కర్ణాటక హైకోర్టులో దంపతులకు సంబంధించి ఓ విచిత్రమైన కేసు విచారణకు వచ్చింది.

Allu Arjun: అల్లు అర్జున్ కేసులో మరో మలుపు.. కేసు విత్‌డ్రా చేసుకుంటాను: మృతురాలు రేవతి భర్త

సినీ నటుడు అల్లు అర్జున్‌పై నమోదైన కేసు ఇప్పుడు మరో మలుపు తిరిగింది.

Red Fort: "ఎర్రకోటను మాకు అప్పగించండి".. దిల్లీ కోర్టును ఆశ్రయించిన.. మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్-II వారసులు 

భారత ప్రభుత్వం ఎర్రకోటను తమకు అప్పగించాలని మొఘల్ వారసులు దిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.

Illegal immigrants: 18వేల మంది భారతీయులకు షాక్ ఇచ్చిన ట్రంప్.. అమెరికా 'డీపోర్టేషన్‌' ముప్పు!

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యాక, అక్రమ వలసదారులపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

Allu Arjun: అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్.. చంచలగూడా జైలుకు అల్లు అర్జున్ 

అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. దీంతో చంచలగూడా జైలుకు అల్లు అర్జున్ ను తరలించనున్నారు పోలీసులు

Stock market: భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు.. మైనస్‌ 1129 టు ప్లస్‌ 843 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. ఉదయం భారీ నష్టాలు నమోదు చేసిన సూచీలు, ఆ తర్వాత బలంగా పుంజుకుని సానుకూలంగా ముగిసాయి.

#NewsBytesExplainer: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన న్యాయమూర్తిపై అభిశంసనకు సన్నాహాలు.. న్యాయమూర్తులను ఎలా తొలగిస్తారు?

అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి శేఖర్ కుమార్ యాదవ్ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు.

Mohan Babu: మోహన్‌బాబు బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరించిన ఉన్నత న్యాయస్థానం

జర్నలిస్టుపై దాడి ఘటనకు సంబంధించి మోహన్‌ బాబు (Mohan Babu)పై హత్యాయత్నం కేసు నమోదైన విషయం తెలిసిందే.

Renukaswamy murder case: కన్నడ సినీ నటుడు దర్శన్, పవిత్ర గౌడకు బెయిల్ మంజూరు

కర్ణాటక హైకోర్టు, అభిమాని హత్య కేసులో అరెస్టయిన కన్నడ నటుడు దర్శన్, అతని స్నేహితురాలు పవిత్ర గౌడకు బెయిల్‌ మంజూరు చేసింది.

President Award: ఎన్టీఆర్‌ జిల్లాలోని ముప్పాళ్ళ గ్రామ పంచాయతీకి రాష్ట్రపతి అవార్డు

ఎన్టీఆర్ జిల్లాలోని ముప్పాళ్ల గ్రామ పంచాయతీ రాష్ట్రపతి అవార్డును దక్కించుకుంది.

Dandruff: చలికాలంలో చుండ్రు సమస్య.. సొల్యూషన్ ఇదిగో!

చలికాలం రాగానే చాలా మందికి తలలో చుండ్రు సమస్య తీవ్రంగా పెరుగుతుంది.

Allu Arjun: వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి అల్లు అర్జున్‌ 

ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్‌ను (Allu Arjun) గాంధీ ఆస్పత్రికి పోలీసులు తరలించారు.

Priyanka Gandhi : రాజ్యాంగం అంటే సంఘ్‌ బుక్‌ కాదు.. లోక్‌సభలో ప్రియాంక గాంధీ తొలి ప్రసంగం.. 

భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన 75వ ఏడాది సందర్భంగా లోక్‌సభలో ప్రత్యేక చర్చ జరుగుతోంది.

Allu Arjun Arrest: అల్లు అర్జున్‌కు 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష

'ఐకాన్ స్టార్' అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Bistro-Blinkt It: బ్లింకిట్ ఫుడ్ డెలివరీ యాప్ 'బిస్ట్రో'ప్రారంభం.. 10 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ..

జోమాటో యాజమాన్యంలోని బ్లింకిట్ 'బిస్ట్రో' అనే కొత్త ఫుడ్ డెలివరీ యాప్‌ను ప్రారంభించింది.

Constitution Debate: దేశ ఐక్యతకు రాజ్యాంగం ఓ రోడ్‌మ్యాప్‌‌.. భారత రాజ్యాంగంపై లోక్‌సభలో చర్చ ప్రారంభం

భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు పూర్తి కావడం సందర్భంగా పార్లమెంట్‌లోని ఉభయ సభల్లో రెండు రోజుల పాటు ప్రత్యేక చర్చ జరుగుతుంది.

Most Powerful Women: ఫోర్బ్స్ 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో ముగ్గురు భారతీయులు 

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ 2024 సంవత్సరానికి గాను ఫోర్బ్స్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో మరోసారి స్థానం పొందారు.

Allu Arjun: అల్లు అర్జున్‌ అరెస్ట్‌.. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‏కు తరలింపు

సంధ్య థియేటర్ ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసినట్లు చిక్కడపల్లి పోలీసులు తెలిపారు.

Swarnandhra-2047:'స్వర్ణాంధ్ర @ 2047' విజన్‌ డాక్యుమెంట్‌ ను ఆవిష్కరించిన చంద్రబాబు 

'స్వర్ణాంధ్ర @ 2047' విజన్‌ డాక్యుమెంట్‌ను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు.

OG: పవన్ కళ్యాణ్ ఓజీలో జపనీస్‌, థాయ్‌ యాక్టర్లు..

టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు.

Jason Gillespie: పాకిస్థాన్ క్రికెట్ కోచ్‌ బాధ్యతల నుంచి తప్ప్పుకున్న జాసన్ గిలెస్పీ

పాకిస్థాన్ క్రికెట్‌లో కోచ్‌ల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. గ్యారీ కిరిస్టెన్ ఇటీవల కోచ్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

Washington:హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు అమెరికా శుభవార్త.. ఆటోమేటిక్‌ రెన్యూవల్‌ గడువు 540 రోజులకు పొడిగింపు

హెచ్‌-1బీ వీసా పొందిన వారి జీవిత భాగస్వాములకు అమెరికా తాజాగా ఒక శుభవార్తను ప్రకటించింది.

Inter Exams: మార్చి 3 నుంచి ఇంటర్ పరీక్షలు.. షెడ్యూల్ రెడీ చేస్తున్న బోర్డు

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ పబ్లిక్ పరీక్షల ఏర్పాట్లపై ఇంటర్ బోర్డు శ్రద్ధ పెట్టింది.

Andhrapradesh: ఏపీ ప్రభుత్వం ఈవో పాలసీ.. వాహనాలపై 5శాతం రాయితీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్రంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ 4.0ను రూపొందించింది.

AndhraPradesh: రూ.6,200 కోట్లతో హోటళ్లు, రిసార్ట్‌ల రంగంలో పెట్టుబడులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ.6,200 కోట్లతో హోటళ్లు,రిసార్ట్‌ల నిర్మాణం కోసం ప్రముఖ ఆతిథ్య సంస్థలు ముందుకు వచ్చాయి.

Daaku Maharaaj: బాలయ్య సిగ్నేచర్ డైలాగ్ తో.. డాకు మహారాజ్ ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 'డాకు మహారాజ్' చిత్రాన్ని బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందిస్తున్నారు.

D Gukesh: గుకేష్‌పై ఉద్దేశపూర్వకంగానే డింగ్ ఓడిపోయాడు.. రష్యన్ చెస్ ఫెడరేషన్ హెడ్ సంచలన ఆరోపణలు 

చెస్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత ఆటగాడు గుకేశ్‌ అద్భుత ప్రదర్శన కనబరచాడు.

VRO: తెలంగాణలో మళ్లీ VRO వ్యవస్థ.. సంక్రాంతి లోపే వీఆర్వోల నియామకం.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దు చేసిన విషయం తెలిసిందే.

Constitution Debate: నేటి నుంచి లోక్‌సభలో రాజ్యాంగంపై ప్రత్యేక చర్చ 

భారత రాజ్యాంగం ఆమోదం పొందిన 75వ వసంతాన్ని జరుపుకుంటున్న సందర్భంలో పార్లమెంట్‌ లోని ఉభయ సభల్లో రెండు రోజులపాటు ప్రత్యేక చర్చ జరగనుంది.

RBI: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకి బాంబు బెదిరింపు.. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు 

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు బాంబు బెదిరింపు ఈ-మెయిల్ రావడం కలకలం రేపింది.

IND vs AUS: గబ్బా టెస్ట్ కోసం ప్లేయింగ్ XI ప్రకటించిన ఆస్ట్రేలియా .. వికెట్ల వీరుడు వ‌చ్చేశాడు

క్రికెట్ ఆస్ట్రేలియా బ్రిస్బేన్ వేదికగా టీమిండియాతో జరగనున్న మూడో టెస్టు కోసం తుది జట్టును ప్రకటించింది.

IndiGo Flights: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో చిక్కుకుపోయిన 400 మంది ఇండిగో ప్రయాణికులు..! 

దేశీయ విమానయాన సంస్థ ఇండిగోలో ప్రయాణించాల్సిన 400 మంది ప్రయాణికులు ఇస్తాంబుల్‌లో చిక్కుకుపోయారు.

Manchu Controversy: గాయపడిన జర్నలిస్ట్‌కు మోహన్‌బాబు క్షమాపణలు.. ఎక్స్‌ వేదికగా లేఖ విడుదల

మోహన్‌బాబు తన నివాసంలో జరిగిన ఉద్రిక్తతలపై మరోసారి స్పందించారు.

VishwakSen : సైలెంట్ గా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసిన మెకానిక్ రాకీ.. ఎక్కడంటే..? 

మాస్ కా దాస్ విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రల్లో నటించిన "మెకానిక్ రాకీ" చిత్రాన్ని నూతన దర్శకుడు రవితేజ ముళ్ళపూడి తెరకెక్కించారు.

Zomato: జొమాటోకు రూ.803 కోట్ల GST పన్ను డిమాండ్‌ నోటిసు 

ప్రముఖ ఆహార డెలివరీ సంస్థ జొమాటో (Zomato)కు మరోసారి జీఎస్‌టీకి సంబంధించిన డిమాండ్‌ నోటీసులు జారీ అయ్యాయి.

Bomb Threats: ఢిల్లీ స్కూళ్లకు మళ్ళీ బాంబు బెదిరింపు.. వారంలో రెండోసారి..!

దేశ రాజధాని దిల్లీలో మరోసారి పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలవరం సృష్టించింది.

Trump: "ఏదైనా జరగవచ్చు".. ఇరాన్‌తో యుద్ధం పై డొనాల్డ్ ట్రంప్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తమ ఎన్నికల ప్రచారం సమయంలో పదేపదే పేర్కొన్న అంశం ఏమిటంటే,"మళ్లీ అధికారంలోకి వస్తే యుద్ధాలు ఆపేస్తా".

Syrian Rebel Flag: ఢిల్లీలోని సిరియన్ ఎంబసీలో కొత్త తిరుగుబాటు జెండా ఆవిష్కరణ..

అరబ్ రిపబ్లిక్‌లో బషర్ అల్-అస్సాద్ పాలనను తిరుగుబాటు దళాలు తొలగించారు.

D Gukesh: విశ్వ విజేతగా గుకేశ్‌కు ప్రైజ్‌మనీ ఎంతంటే?

2024 ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో దొమ్మరాజు గుకేశ్ విజేతగా నిలిచాడు.

Rain Alert : బంగాళాఖాతంలో కొనసాగుతోన్న అల్పపీడనం.. నేడూ స్కూళ్లకు సెలవు  

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Tamil Nadu: దిండిగల్‌లోని ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. పలువురు మృతి 

తమిళనాడులో ఘోర విషాదం చోటుచేసుకుంది. దిండిగుల్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో గురువారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో చిన్నారి సహా ఏడుగురు మృతి చెందారు.

Reliance: రోస్‌నెఫ్ట్‌తో రిలయన్స్ 10 సంవత్సరాల ఒప్పందం.. ఏటా రూ.1.1 లక్షల కోట్ల విలువైన ముడిచమురు 10 ఏళ్ల పాటు దిగుమతి

రిలయన్స్ ఇండస్ట్రీస్, రష్యా ప్రభుత్వ రంగ చమురు సంస్థ రాస్‌నెఫ్ట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.