10 Dec 2024

Indian rupee: USDతో పోలిస్తే రికార్డు స్థాయిలో పడిపోయిన రూపాయి

రూపాయి విలువ రికార్డు స్థాయిలో తగ్గింది. మంగళవారం (డిసెంబర్ 10) ప్రారంభ ట్రేడింగ్‌లో 84.75 వద్ద ప్రారంభమైన రూపాయి విలువ, 9 పైసలు క్షీణించి 84.83 కు చేరుకుంది.

Bengaluru: భార్య వేధింపులతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సూసైడ్.. మగాళ్లకు అన్యాయం జరుగుతోందని ఆవేదన..

బెంగళూరులో చోటుచేసుకున్న ఓ విచిత్రమైన సంఘటనలో 34 ఏళ్ల అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకున్నాడు.

Zomato: కొత్త 'రికమండేషన్స్‌ ఫ్రమ్‌ ఫ్రెండ్స్‌' ఫీచర్‌ విడుదల చేసిన జొమాటో 

వినియోగదారులకు మరింత సౌకర్యవంతంగా మారేందుకు ప్రముఖ ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ జొమాటో (Zomato) కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది.

Disease X: కాంగోను వణికిస్తున్నమిస్టీరియస్ ఫ్లూ.. డబ్ల్యూహెచ్‌వో ఊహించిన ఆ ప్రాణాంతక మహమ్మారి ఇదేనా?

అంతుచిక్కని వ్యాధి కాంగో దేశాన్ని వణికిస్తోంది. ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుందో, దానికి సంబంధించిన సమాచారం ఇప్పటి వరకు ఏవిధమైన అంచనాలవల్లనూ స్పష్టంగా తెలియలేదు.

MobiKwik IPO: రేపు మోబిక్విక్ ఐపీఓ ప్రారంభం.. GMP, ముఖ్య తేదీలు, ఇష్యూ పరిమాణం, ఇతర వివరాలు 

ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ మొబిక్విక్ (Mobikwik) తన ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (IPO) ద్వారా పబ్లిక్ మార్కెట్‌లో ప్రవేశించనున్నది.

Year Ender 2024:2024 గూగుల్ సెర్చ్‌లలో.. భారతదేశంలో ఆసక్తి కలిగించిన అంశాలు ఇవే..

2024 ముగింపు దశకు చేరుకుంది.మరికొన్ని రోజుల్లో కొత్త ఏడాది రాబోతోంది.

Year Ender 2024: ఈ ఏడాది నింగికెగిసిన క్రీడా దిగ్గజాలు వీరే !

అసాధారణ ప్రదర్శనతో పాటు సంచలన విజయాలతో అభిమానుల మనసులను గెలుచుకున్న క్రీడాకారులు ఈ ఏడాది నేల రాలారు.

Telangana: హైదరాబాద్‌'కి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము .. ఏర్పాట్లపై తెలంగాణ సీఎస్‌ సమీక్ష

శీతాకాల విడిది సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌ను సందర్శించనున్నారు.

YesMadam: చిన్న కారణంతో.. ఏకంగా 100 మంది వరకు ఉద్యోగుల తొలగింపు.. అదిరిపోయిన ట్విస్ట్ 

ఒకప్పటి పరిస్థితులతో పోలిస్తే ప్రస్తుతం ఆదాయ వనరులు పెరిగాయి, అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపడ్డాయి.

Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు..

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు మధ్యలో స్వల్పంగా పడిపోయినప్పటికీ చివరికి కొంత కోలుకుని స్థిరంగా ముగిశాయి.

US Student Visa: US F-1 వీసాలలో తగ్గిన భారతీయ విద్యార్థులు వీసాలు

విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడం అనేది చాలా మందికి కల. ముఖ్యంగా అమెరికాలో చదవాలని మరింత మంది ఆకర్షితులవుతున్నారు.

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్‌.. పోలీసుల అదుపులో ఆగంతకుడు 

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను చంపేస్తామని బెదిరిస్తూ ఓ వ్యక్తి ఆయన పేషీకి ఫోన్ కాల్స్ చేయడం, సందేశాలు పంపడం కలకలం రేపింది.

AUS vs IND: ఆస్ట్రేలియా, భారత్ మధ్య నాలుగో టెస్టు.. టికెట్లకు ఫుల్ డిమాండ్

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy) సిరీస్ అత్యంత ఉత్కంఠగా కొనసాగుతోంది.

Moto G35 5G: మరో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసిన మోటోరొలా.. వివరాలు ఇవే..

ప్రఖ్యాత మొబైల్ తయారీ సంస్థ మోటోరొలా తమ 'జీ' సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది.

Andhrapradesh: రాజధాని అమరావతిలో చేపట్టాల్సిన పనులకు ఆమోదం.. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం 

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలియజేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

#NewsBytesExplainer: సిరియాలో తిరుగుబాటు  ప్రభావం భారత్‌పై ఎలా ఉంటుంది.. రెండు దేశాల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి?

1957వ సంవత్సరంలో అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అమెరికా ప్రయాణానికి వెళ్లేటప్పుడు మార్గమధ్యంలో సిరియా రాజధాని డమాస్కస్‌ను సందర్శించారు.

Crystal Clear Beach: ఇండియాలోనూ క్రిస్టల్ క్లియర్ బీచ్‍లు.. ఎక్కడ, ఎలా వెళ్లాలంటే?

భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో అనేక అందమైన బీచ్‌లు ఉన్నాయి.ఇవి చాలా మంది పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి.

Lalu Prasad Yadav: ఇండియా బ్లాక్‌ కి మ‌మ‌తా బెన‌ర్జీ నాయ‌క‌త్వాన్ని స‌మ‌ర్థిస్తున్నా : లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌

ఇండియా కూటమి నాయకత్వాన్ని చేపట్టేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మద్దతు ఇస్తున్న‌ట్లు ఆర్జేడీ నేత లాలూ ప్ర‌సాద్ యాద‌వ్(Lalu Prasad Yadav) తెలిపారు.

Parliament: నరేంద్ర మోదీ, గౌతమ్ అదానీ చిత్రాలు మద్రించిన బ్యాగుతో.. పార్లమెంటుకు విపక్షాలు.. క్యూట్‌గా ఉందన్న రాహుల్‌

పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై వచ్చిన ఆరోపణలపై జేపీసీ విచారణ జరపాలని విపక్షాలు డిమాండు చేస్తున్న సంగతి తెలిసిందే.

Mohammed Shami:భారత అత్యుత్తమ బౌలర్‌ జస్ప్రీత్ బుమ్రా కాదు!.. లెజెండరీ వెస్టిండీస్ పేసర్ ఆండీ రాబర్ట్స్  

టీమిండియా సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ పై వెస్టిండీస్ పేసర్ ఆండీ రాబర్ట్స్ ప్రశంసలు కురిపించారు.

Manchu Manoj v/s Mohan Babu: మంచు మనోజ్ v/s మోహన్ బాబు మధ్య కుటుంబ కలహాలు.. అసలేం జరుగుతోంది..? 

టాలీవుడ్‌ నటుడు మంచు మోహన్‌బాబు, అతని కుటుంబం మధ్య ఉన్న వివాదం ఇటీవల తీవ్రంగా చర్చనీయాంశమైంది.

Boeing lays off : బోయింగ్ సంస్థ‌లో భారీ స్థాయిలో ఉద్యోగుల తొల‌గింపు

అమెరికాలోని బోయింగ్ సంస్థ భారీ స్థాయిలో ఉద్యోగుల్ని తొలగించడాన్ని ప్రకటించింది.

UnitedHealthcare CEO: యునైటెడ్ హెల్త్‌కేర్ CEO హత్యలో అరెస్టయిన 26 ఏళ్ల లుయిగి మాంగియోన్ ఎవరు?

యునైటెడ్ హెల్త్‌కేర్ సంస్థ సీఈవో బ్రియాన్ థాంప్సన్‌ను కొన్ని రోజుల క్రితం న్యూయార్క్ నగరంలో హత్య చేసిన ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది.

Google: విల్లో క్వాంటమ్‌ చిప్‌ను ఆవిష్కరించిన గూగుల్‌.. క్లిష్టతరమైన గణాంక సమస్యకు ఐదు నిమిషాల్లోనే పరిష్కారం 

టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌ తన క్వాంటమ్‌ కంప్యూటింగ్ రంగంలో గొప్ప ప్రగతి సాధించింది.

Harry Brook: ప్రపంచంలో ఉత్తమ ఆటగాడు ఎవరో చెప్పిన జో రూట్

ప్రస్తుత క్రికెట్ ఫ్యాబ్ 4లో భాగమైన ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్, ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాడు ఎవరో చెప్పాడు.

Andhrapradesh: ఏపీ రెరా వద్ద పెండింగ్‌లోని 85 దస్త్రాల పరిష్కారం

కొత్త గృహనిర్మాణ ప్రాజెక్టులు,లేఅవుట్ల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన 85 పెండింగ్‌ దస్త్రాలను సోమవారం ఒకే రోజు పరిష్కరించారు.

Telangana: శాసనసభలో అయిదు బిల్లులను ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో సోమవారం అయిదు ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెట్టింది.

Farmers: రైతులకు ఆధార్‌ తరహా కార్డుల జారీకి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు

దేశంలోని రైతుల కోసం పథకాల సమర్థవంతమైన అమలుకు కేంద్ర ప్రభుత్వం ఆధార్ తరహా ప్రత్యేక గుర్తింపు కార్డులను జారీ చేయడానికి సన్నాహాలు చేపట్టింది.

Handloom loan waiver: రాష్ట్రంలో చేనేత రంగం సమగ్రాభివృద్ధికి రూ.238 కోట్లతో చేనేత అభయహస్తం పథకం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 

తెలంగాణ రాష్ట్రంలో చేనేత రంగం సమగ్రాభివృద్ధి కోసం రూ.238 కోట్లతో చేనేత అభయహస్తం పథకాన్ని చేపడుతున్నట్లు చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.

Rajnath Singh:నేడు రష్యా అధ్యక్షుడు పుతిన్తో రాజ్నాథ్ సింగ్ భేటీ.. ఇరు దేశాల మధ్య రక్షణ సహకారంపై ఉన్నత స్థాయి సమావేశం

భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రష్యాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు (డిసెంబర్ 10) రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశం కావచ్చని సమాచారం.

Year Ender 2024: 2024లో లాంచ్ అయ్యిన కొత్త కార్లు ఇవే.. ఈ లిస్టులో మీ ఫేవరెట్ ఉందా?

2024లో విడుదలైన కొన్ని అద్భుతమైన బడ్జెట్ కార్లు ఆటో మొబైల్ పరిశ్రమలో మరింత దృష్టిని ఆకర్షించాయి.

AP Free Bus Scheme: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు తీపికబురు.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం కానున్న పథకంపై కీలక అప్డేట్ వచ్చింది.

NBK 109: డాకు మహారాజ్ ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్.. ఎప్పుడంటే..?

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తన 109వ సినిమాగా "డాకు మహారాజ్" లో నటిస్తున్నాడు.

Belagavi: మహారాష్ట్ర- కర్ణాటక సరిహద్దులోని బెళగావిపై మరోసారి వివాదం..

శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న బెలగావి నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరారు.

Stock market: స్వల్ప లాభాలతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 24,600 ఎగువన నిఫ్టీ 

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి.

Telangana GOVT: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు.. జీవో 46పై కేసు

తెలంగాణ రాష్ట్రంలో 5,010 పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 46పై దాఖలైన పిటిషన్లతో సుప్రీంకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

Thangalan: ఎట్టకేలకు 'తంగలాన్‌' ఓటీటీకి లైన్‌ క్లియర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే! 

విక్రమ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం'తంగలాన్'. ఈ చిత్రం ఆగస్టులో ప్రేక్షకుల ముందుకొచ్చినా, ఓటీటీ విడుదల పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.

World Chess Championship 2024: ప్రపంచ చదరంగ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ ఓటమి

ప్రపంచ చదరంగ ఛాంపియన్‌షిప్‌లో తన ఆధిక్యాన్ని కొనసాగించి ఒత్తిడి లేకుండా టైటిల్‌ను సాధించే గొప్ప అవకాశాన్ని భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ దొమ్మరాజు గుకేశ్‌ చేజార్చుకున్నాడు.

Karnataka: క‌ర్ణాట‌క మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ క‌న్నుమూత‌

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సోమనహళ్లి మల్లయ్య కృష్ణ (ఎస్‌ఎం కృష్ణ) 92 ఏళ్ళ వయస్సులో మరణించారు.

Nagababu: త్వరలో రాష్ట్ర క్యాబినెట్‌లోకి నాగబాబు.. ప్రకటించిన టీడీపీ అధినేత చంద్రబాబు

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న టీడీపీ ప్రభుత్వం, జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.

Call Centre Scam: రష్యాలో భారీ స్కామ్‌.. భారతీయులతో సహా లక్ష మంది లక్ష్యంగా గ్లోబల్ కాల్ సెంటర్ స్కామ్‌ 

రష్యా ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీస్‌ (ఎఫ్‌ఎస్‌బీ) నకిలీ పెట్టుబడుల పేరుతో లక్షల మంది నుంచి కోట్లు కొల్లగొడుతున్న కాల్‌ సెంటర్ల ముఠాను వెలుగులోకి తీసుకొచ్చింది.

Hyderabad: హైదరాబాద్‌లో మరిన్ని స్కైవాక్‌లకు జీహెచ్‌ఎంసీ నిర్ణయం.. త్వరలో ట్రిపుల్‌ఐటీ, విప్రో కూడళ్లలో నిర్మాణం 

పాదచారుల సౌలభ్యం కోసం సమస్యాత్మక కూడళ్లలో ఆకాశ మార్గాలను నిర్మించడానికి జీహెచ్‌ఎంసీ నిర్ణయం తీసుకుంది.

Donald Trump: ట్రంప్‌ కార్యవర్గంలో పౌర హక్కుల అసిస్టెంట్ అటార్నీ జనరల్‌గా మరో భారతీయ అమెరికన్‌కు చోటు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయాన్ని సాధించిన డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వ ఏర్పాటుకు వేగంగా చర్యలు చేపట్టుతున్నారు.

09 Dec 2024

lic bima sakhi yojana: మహిళలకి గుడ్​న్యూస్​- నెలకు రూ. 7,000 సబ్సిడీతో ఎల్‌ఐసి కొత్త పథకం.. ప్రారంభించిన మోదీ 

దేశంలోని మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు భారత జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది.

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను చంపేస్తామని బెదిరింపులు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు సంబంధించి అతని పేషీకి బెదిరింపు కాల్స్ రావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Tata price hike: జనవరి 1 నుంచి టాటా, కియా కార్లకు కొత్త ధరలు

నూతన సంవత్సరం ప్రారంభం అనగానే కార్ల ధరల పెంపు వార్తలు వినిపించడం సర్వసాధారణంగా మారింది.

RBI New Governer: ఆర్‌బీఐ నూతన గవర్నర్‌గా సంజయ్‌ మల్హోత్ర నియామకం

కేంద్ర ప్రభుత్వం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్‌గా రెవెన్యూ శాఖ కార్యదర్శి సంజయ్‌ మల్హోత్రాను నియమించింది.

RRR : 'ఆర్‌ఆర్‌ఆర్‌' బిహైండ్ అండ్ బియాండ్.. డాక్యుమెంటరీ విడుదలకు సిద్ధం!

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఆర్‌ఆర్‌ఆర్‌ ఇప్పుడు మరో కొత్త ప్రయోగంతో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.

Bangladesh: బంగ్లాదేశ్‌'లో హిందువులు, మైనారిటీల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశాం: విదేశాంగ కార్యదర్శి

భారత కార్యదర్శి విక్రమ్ మిశ్రి బంగ్లాదేశ్‌కు చేసిన పర్యటన ప్రముఖ ప్రాధాన్యతను సంతరించుకుంది.

Suriya 45 :సూర్య 45.. ఏఆర్ రెహమాన్ స్థానంలో సాయి అభ్యంకర్ 

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, తన కెరీర్‌లో కొత్త అధ్యాయాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.

Mamata Banerjee: 'మీరు మా భూమిని ఆక్రమించుకోవడానికి వస్తే మేము లాలీపాప్ తింటూ కూర్చుంటామా': మమతా బెనర్జీ 

బంగ్లాదేశ్‌కు చెందిన కొందరు రాజకీయ నాయకులు చేసిన వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు.

Animal 3: యానిమల్‌ ప్రాంఛైజీలో మూడో పార్టు... టైటిల్ ఏంటో తెలుసా?

తక్కువ సమయంలోనే భారతీయ చిత్ర పరిశ్రమలో డైరెక్టర్‌గా అద్భుతమైన క్రేజ్,కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న టాలీవుడ్ దర్శకుల్లో సందీప్ రెడ్డి వంగా టాప్ స్థానంలో ఉన్నారు.

SAvSL: వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో అగ్రస్థానం.. శ్రీలంకపై దక్షిణాఫ్రికా విజయం

శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 109 పరుగుల తేడాతో గెలుపొందింది.

Rajyasabha: రాజ్యసభ ఛైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్న ప్రతిపక్షాలు 

రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది.

Spicejet: సాంకేతిక సమస్యల కారణంగా.. రెండు స్పైస్‌జెట్ విమానాలు దారి మళ్లింపు

సోమవారం జరిగిన వేర్వేరు సంఘటనల్లో రెండు స్పైస్‌ జెట్ విమానాలు సాంకేతిక సమస్యల కారణంగా దారి మళ్లించబడ్డాయి.

Mohammed Shami: ఆస్ట్రేలియా టూర్‌కు సిద్ధమైన మహ్మద్ షమీ.. ఆ టోర్నీలో బ్యాటర్‌గా రాణించిన పేసర్!

భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ త్వరలో ఆస్ట్రేలియా పయనం కానున్నాడు.

Bangladesh: బంగ్లాదేశ్‌తో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరిన వేళ కీలక పరిణామాలు.. ఢాకా పర్యటనకు విదేశాంగశాఖ కార్యదర్శి

ద్వైపాక్షిక సంబంధాల్లో ఉద్రిక్తతలు తలెత్తడంతో భారత కార్యదర్శి విక్రమ్ మిశ్రి ద్వైపాక్షిక చర్చల కోసం బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లారు.

Google Photos Recap: గూగుల్ ఫోటోస్‌ 2024 రిక్యాప్.. ఆందమైన జ్ఞాపకాలకు కొత్త ఫీచర్‌ 

2024 ముగింపు దశకు చేరుకుంటున్న వేళ, గూగుల్ ఫోటోస్‌ యాప్‌లో వినియోగదారులు తమ జ్ఞాపకాలను తిరిగి అనుభవించడానికి కొత్తగా 2024 రిక్యాప్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Year Ender 2024: ఈ ఏడాది భారత్‌ను వణికించిన ప్రకృతి విపత్తులు

2024 సంవత్సరం ముగింపుకు చేరువగా, కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతుండగా, ఈ ఏడాది మన దేశానికి ఎన్నో చేదు సంఘటనలను మిగిల్చింది.

TG Govt GO: తెలంగాణ తల్లి విగ్రహంపై ప్రభుత్వ జీవో.. రాష్ట్రవ్యాప్తంగా అధికారిక మార్గదర్శకాలు జారీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బంగారు అంచు గల ఆకుపచ్చ చీరతో సంప్రదాయ తెలంగాణ మహిళా మూర్తిగా రూపుదిద్దుకున్న 'తెలంగాణ తల్లి' విగ్రహానికి అధికారిక గుర్తింపు ఇచ్చింది.

Year Ender 2024:గులాబ్ జామున్ చాట్ నుండి మటన్ కీమా కేక్ వరకు..2024లో సోషల్‌ మీడియాను షేక్‌ చేసిన రెసిపీస్ ఇవే..!

2024వ సంవత్సరం ముగింపుకు ఇంకా కొద్దిరోజులే ఉంది . ఈ ఏడాది చాలా వింతలు, ఆశ్చర్యకరమైన విషయాలు చోటుచేసుకున్నాయి.

Flipkart IPO: దేశీయ మార్కెట్లోకి అడుగుపెడుతున్న ఫ్లిప్‌కార్ట్.. ఐపీఓతో బిగ్ ఎంట్రీకి రంగం సిద్ధం

ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్, దేశీయ స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది.

Jani Master: జానీ మాస్టర్‌కు మరో ఎదురుదెబ్బ

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇటీవల పలు వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే.

Bajaj Chetak: బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ నుండి పొగలు.. సంచలన నిర్ణయం తీసుకున్న కంపెనీ

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో బజాజ్ చేతక్ EV నుంచి పొగలు వస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Venkatesh Iyer: KKR స్టార్ వెంకటేష్ అయ్యర్.. MBA పూర్తి చేసిన తర్వాత ఫైనాన్స్‌లో పీహెచ్‌డీ

క్రికెటర్లు క్రికెట్ పరిజ్ఞానానికి మాత్రమే పరిమితం కాకుండా విద్యపైన కూడా దృష్టి పెట్టాలని కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ అభిప్రాయపడ్డాడు.

Syria: సిరియా నియంత అసద్ 'ఫ్యామిలీ బంకర్‌' లోపల ఏమున్నాయంటే?

సిరియా రాజధాని డమాస్కస్‌ను తిరుగుబాటు దళాలు ఆక్రమించుకోవడంతో అధ్యక్షుడు బషర్‌-అల్‌-అసద్‌ దేశాన్ని విడిచిపెట్టి వెళ్లడం చరిత్రలో ఒక కీలక మలుపుగా మారింది.

Japan: జపాన్‌లో విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు సరికొత్త పథకం.. 'ఒక్క రోజు విద్యార్థి' ఫీజు రూ.17 వేలు !

ఆసియాలో అత్యుత్తమ విద్యను అందించే దేశాల్లో జపాన్‌ ఒకటిగా పేరు పొందింది.

Cricket: క్రీడా ప్రదర్శనకు గుర్తింపుగా పోలీస్, ఆర్మీ పోస్టులు పొందిన క్రికెటర్ల జాబితా

క్రీడా ప్రపంచంలో అత్యుత్తమ ప్రదర్శన చూపిన వారు పలుసార్లు ప్రభుత్వ గుర్తింపు పొందుతుంటారు.

PM Modi: "రిఫార్మ్,పెర్ఫార్మ్,ట్రాన్స్‌ఫార్మ్ మంత్రం ద్వారా భారతదేశం విజయం సాధించింది": ప్రధాని మోదీ 

ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు భారత్‌లో పెట్టుబడులు పెట్టడంపై ఆసక్తి చూపుతున్నారని వ్యాఖ్యానించారు.

R. Krishnaiah: బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్య

భారతీయ జనతా పార్టీ మూడు రాష్ట్రాల రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్యకు అవకాశం కల్పించింది.

Extremely hot: వాతావరణ మార్పుల ప్రభావం.. 2024 అత్యంత వేడి సంవత్సరంగా నమోదు

EU శాస్త్రవేత్తలు అధికారికంగా 2024ని అత్యంత వేడి సంవత్సరంగా ప్రకటించారు.

Delhi: ఆప్ రెండో జాబితా విడుదల.. మనీష్ సిసోడియా ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు?

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించకపోయినప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సన్నాహాలు ప్రారంభించింది.

Year Ender 2024:  ప్రపంచవ్యాప్తంగా 2024లో దివాళా తీసిన పలు కంపెనీలు జాబితా ఇదే!

2024 ఆర్థిక సంవత్సరం మాంద్యానికి గురైనప్పటికీ, కొన్ని ప్రముఖ కంపెనీలు తమ దివాలా ప్రక్రియలను ప్రారంభించాయి.

Year Ender 2024: 2024లో యూట్యూబ్‌లో ఏ వీడియో కంటెంట్ ఎక్కువ మంది చూశారో మీకు తెలుసా?

ఎవరైనా ఏదైనా సమాచారాన్ని గాని లేదా ఏదైనా వీడియో కోసం సెర్చ్ చేయాలనుకుంటే, అందరికీ అందుబాటులో ఉన్న ప్రముఖ సోషల్ మీడియా వేదికల్లో ముఖ్యమైనది యూట్యూబ్.

Parliment: జార్జ్ సోరోస్‌తో సోనియా గాంధీకి ఉన్న సంబంధంపై పార్లమెంట్ లో రచ్చ.. అసలేం జరిగిందంటే.. 

బీజేపీ, ఫోరమ్ ఆఫ్ డెమోక్రటిక్ లీడర్స్ ఇన్ ఆసియా-పసిఫిక్ (ఎఫ్‌డిఎల్-ఎపి)తో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సంబంధాలున్నాయని ఆరోపించింది.

Chennamaneni Ramesh: వేములవాడ మాజీ ఎమ్మెల్యేకి తెలంగాణ హైకోర్టు షాక్‌.. అయన ఆ దేశ పౌరుడే.. 

వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు తెలంగాణ హైకోర్టు తగిన షాక్ ఇచ్చింది.

IRCTC down: ఐఆర్‌సీటీసీ సేవలకు అంతరాయం.. వెబ్‌సైట్‌, యాప్‌లు మరో గంట పాటు చెయ్యవు 

భారతీయ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కోఆపరేషన్ (IRCTC)కి సంబంధించిన ఈ-టికెట్ సేవలకు భారీ అంతరాయం ఏర్పడింది.

ROR Act: 2024 ఆర్వోఆర్‌ చట్టంలో నూతన మార్పులు.. త్వరలో అమలు

కొత్త ఆర్వోఆర్‌ (2024) చట్టాన్ని త్వరలో ఈ శాసనసభ సమావేశాల్లోనే ఆమోదించి అమలులోకి తీసుకువచ్చే ప్రక్రియ ప్రారంభం అవుతుందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణశాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

Andhrapradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కొత్త పెన్షన్లకై పెద్ద సంఖ్యలో లబ్ది దారులు.. పైలెట్ ప్రాజెక్టుగా సర్వే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పెన్షన్లు పొందేందుకు ఆసక్తి చూపిస్తున్న లబ్దిదారులు ఉన్నారు.

Heavy Snow : హిమాచల్‌లో మంచు దుప్పటి కప్పేసింది.. మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు

ఉత్తరాదిని మంచు దుప్పటి ఎక్కువైంది. జమ్మూ కశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలలోని అనేక ప్రాంతాల్లో ఈ సీజన్‌లో మొదటిసారి విపరీతంగా మంచు పడింది.

Andhrapradesh: పీపీపీ విధానంలో 642 కి.మీ. మేర సిద్ధమవుతున్న సమగ్ర ప్రాజెక్టు నివేదికలు 

సంక్షోభ సమయంలో అవకాశాలను కనుగొనడం అన్నది ప్రభుత్వ శాఖల ప్రేరణగా మారింది.

Spam calls: స్పామ్‌ కాల్స్‌, ఆన్‌లైన్‌ మోసాలపై టెలికాం సంస్థలకు మార్గదర్శకాలు

స్పామ్, ఆన్‌లైన్‌ మోసాలను అరికట్టేందుకు టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)ను చర్యలు తీసుకోవాలని కోరింది.

Chapata Mirchi: ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రత్యేకమైన చపాట మిర్చికి భౌగోళిక గుర్తింపు! 

ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రత్యేకమైన చపాట (టమాట)మిర్చికి ఏప్రిల్‌లో భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్‌ ఇండెక్స్‌) లభించనున్నది.

Year ender 2024: ఈ ఏడాది కన్నుమూసిన ప్రముఖులు

2024 సంవత్సరం త్వరలో ముగియబోతోంది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అందరూ సిద్ధమవుతున్నారు.

Winter Bath: పసుపు, వేప, తులసి.. చలికాలంలో స్నానంలో కలిపితే అదృష్టం ఎలా పెరుగుతుందో తెలుసుకోండి! 

స్నానం మన ఆరోగ్యానికి, శరీర శుభ్రతకు ఎంత ముఖ్యమో అందరికి తెలిసిందే. కానీ స్నానంలో కొన్ని ప్రత్యేకమైన పదార్థాలు చేర్చడం ద్వారా మానసిక ప్రశాంతత, అదృష్టం కూడా పొందవచ్చు.

Year Ender 2024:  ఈ ఏడాది ఫ్యాన్స్‌‌ను నిరాశపరిచిన హీరోయిన్స్ వీళ్ళే..!

ఆడియన్స్‌కు అందుబాటులో ఉండటం, స్క్రీన్‌ ప్రెజెన్స్ ఇవ్వడం వేరు. అదే విధంగా, బిగ్ స్క్రీన్‌పై హీరోయిన్‌గా మెప్పించడం కూడా వేరు.

Allu Arjun: 'మీరు అనేకమంది నటులకు స్ఫూర్తి'.. అల్లు అర్జున్‌పై అమితాబ్ ప్రశంసలు

బాలీవుడ్‌ స్టార్ అమితాబ్ బచ్చన్‌ తాజాగా సల్మాన్ అర్జున్ (అల్లుఅర్జున్) పనితీరును ప్రశంసించారు. 'పుష్ప: ది రూల్' సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఆదరణ పొందిన అల్లు అర్జున్‌‌పై ప్రశంసల వర్షం కురిపించారు.

Ramayana: 'రామాయణ' పార్ట్‌ 1 పూర్తి.. మూవీపై రణ్‌బీర్ కపూర్ అప్‌డేట్

బాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న 'రామాయణ' చిత్రం ప్రస్తుతం అంచనాలను పెంచేస్తుంది.

Shambhu Border: శంభు సరిహద్దు పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ 

శంభు సరిహద్దు మూసివేతపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనున్నది.

RBI: బ్యాంకుల్లో ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు.. జరిమానా వార్తపై ఆర్‌బీఐ వివరణ

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక కథనం వైరల్ అవుతోంది. అందులో ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో ఖాతా తెరవలేరు. ఇలాంటి చర్య తీసుకుంటే జరిమానా విధిస్తారు.

ManchuFamily :మంచు ఫ్యామిలీ వివాదం.. మంచు మనోజ్ ఇంటికి విష్ణు రాకపై ఉత్కంఠ

మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో నెలకొన్న విభేదాలు ఇప్పుడు తారాస్థాయికి చేరాయి.

Siraj Vs Travis Head: ట్రావిస్‌ హెడ్‌, సిరాజ్‌లపై ఐసీసీ సీరియస్ !?

అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో 10వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా టీమిండియాను ఓడించింది.

Year Ender 2024: 2024లో పెళ్లి చేసుకున్న 10 సినిమా సెలబ్రిటీ జంటలు వీళ్లే..?

వివాహం అనేది సాధారణ ప్రజలకే కాకుండా సినీ సెలబ్రిటీల కోసం కూడా చాలా స్పెషల్.

Telangana Thalli Statue: లక్షలాది మహిళల సమక్షంలో నేడు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇవాళ సాయంత్రం 6 గంటలకు సచివాలయ ఆవరణలో ఈ కార్యక్రమం జరుగనుంది.

Stock Market: నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. దేశీయ, అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై ప్రభావం

అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి.

Chinmoy Krishna Das: చిన్మోయ్ దాస్,అయన అనుచరులపై బంగ్లాదేశ్‌లో మరో కేసు నమోదు

ఇస్కాన్‌ ప్రచారకర్త,ప్రముఖ హిందూ నాయకుడు చిన్మయ్‌ కృష్ణదాస్‌పై బంగ్లాదేశ్‌లో మరో కేసు నమోదైంది.

OTT: సినీ ప్రియులకు ఈ వారం పండగే.. ఓటీటీలోకి ఏకంగా 34 సినిమాలు!

దేశవ్యాప్తంగా ప్రస్తుతం థియేటర్లలో 'పుష్ప 2' హవా కొనసాగుతోంది.

US-Syria: అల్-అస్సాద్ పతనం.. సిరియాలో అమెరికా వైమానిక దాడులు..వెల్లడించిన బైడెన్‌ 

సిరియాలో దాదాపు ఐదున్నర దశాబ్దాలుగా సాగుతున్న అసద్ కుటుంబ పాలనకు తిరుగుబాటుదారులు ముగింపు పలికారు.

Gujarat: డిపాజిట్‌పై పన్ను విధించి మినహాయించినందుకు.. బ్యాంక్‌ మేనేజర్‌పై దాడి

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌పై పన్ను విధించి మినహాయించిన అంశం కారణంగా ఒక వ్యక్తి బ్యాంక్‌ మేనేజర్‌పై దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది.

Telangana Assembly: నేటి నుండి అసెంబ్లీ సెషన్.. చట్ట సవరణలు, ప్రభుత్వ విజయాలపై చర్చ

నేటి నుండి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

Mohammed Al-Jolani: సిరియన్ తిరుగుబాటుదారుల HTS నాయకుడు అబూ మొహమ్మద్ అల్-జోలానీ ఎవరు?

సిరియాలో అసద్ ప్రభుత్వాన్ని తిరుగుబాటుద్వారా కూలదోసి అధికారం చేజిక్కించుకున్న ఇస్లామిక్ అలయెన్స్ నాయకుడు, 45 ఏళ్ల అబూ మహ్మద్ జొలాని గురించి వార్తల్లో వినిపిస్తోంది.

Nandyal: దారుణం.. ప్రేమను నిరాకరించిందని యువతిని తగలబెట్టిన యువకుడు

నంద్యాల జిల్లా నందికొట్కూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది.

Syria: సిరియా సంక్షోభం.. రష్యాలో ఆశ్రయం పొందుతున్న అసద్‌ 

సిరియాలో తిరుగుబాటు దళాలు రాజధాని డమాస్కస్‌ను తమ ఆధీనంలోకి తీసుకోవడంతో అక్కడ కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి

Donald Trump: రాయితీలు కల్పించడం కంటే.. ఆ రెండు దేశాలు అమెరికాలో విలీనం కావడమే మంచిది: డొనాల్డ్‌ ట్రంప్‌ 

అమెరికాకు కాబోయే కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పొరుగు దేశాలకు అందిస్తున్న రాయితీలపై మరోసారి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

Delhi: ఢిల్లీలోని 40కి పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపులు

దేశ రాజధాని దిల్లీలో మరోసారి పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలాన్ని సృష్టించింది.