04 Dec 2024

United Health Care: యునైటెడ్‌ హెల్త్‌కేర్‌ సీఈవో బ్రియాన్‌ థాంప్సన్‌ హత్య 

న్యూయార్క్‌లో దారుణ ఘటన జరిగింది. అమెరికాలోని ప్రముఖ ఇన్సూరెన్స్‌ సంస్థ యునైటెడ్‌ హెల్త్‌కేర్‌ సీఈవో బ్రియాన్‌ థాంప్సన్‌ దారుణ హత్యకు గురయ్యారు.

UPI Lite: యూపీఐ లైట్‌ వాలెట్‌ పరిమితిని రూ.5వేలకు పెంచుతూ ఆర్‌బీఐ నిర్ణయం

యూపీఐ లైట్ (UPI Lite) సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది.

Naga Chatainya-Sobhita Wedding: వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన నాగచైతన్య-శోభిత జంట 

టాలీవుడ్ ప్రముఖులు అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.

AUS vs IND: బోర్డర్-గావస్కర్ ట్రోఫీ.. ప్రాక్టీస్‌ సెషన్లకు అనుమతి లేదు 

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో టీమిండియా ఆటగాళ్ల ప్రాక్టీస్ సెషన్స్‌కి ఇకపై అభిమానులను అనుమతించలేమని భారత జట్టు నిర్ణయించింది.

ICC Rankings: టెస్ట్‌ ర్యాంకులను ప్రకటించిన ఐసీసీ.. దిగజారిన జైస్వాల్‌, విరాట్‌ కోహ్లీ ర్యాంకులు.. నెంబర్‌ వన్‌ బౌలర్‌గా బుమ్రా 

ఐసీసీ టెస్ట్‌ ర్యాంకులను బుధవారం ప్రకటించింది. ఆస్ట్రేలియాపై సెంచరీలు చేసిన యశస్వీ జైస్వాల్‌ తన ర్యాంకును గణనీయంగా మెరుగుపరచుకున్నాడు.

UK: బంగ్లాదేశ్‌లో ఉగ్రదాడులు జరిగే అవకాశం: బ్రిటన్‌ 

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల నేపధ్యంలో బ్రిటన్‌ (UK) ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది.

Keerthy Suresh: కీర్తి సురేష్ పెళ్లి డేట్ ఫిక్స్.. వైరల్ అవుతున్న పెళ్లి కార్డు..

అందాల భామ కీర్తి సురేష్ త్వరలో పెళ్లి చేసుకోనుంది. ఆమె పెళ్లి కోసం అభిమానులు ఎంతో ఆతురతతో ఎదురుచూస్తున్నారు.

Telangana: తెలంగాణ ప్రభుత్వం, గూగుల్ మధ్య కీలక ఒప్పందం..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గూగుల్ సంస్థతో ఒక కీలక ఒప్పందం కుదుర్చుకుంది.

Maharastra: గవర్నర్‌తో షిండే, ఫడ్నవిస్, అజిత్ పవార్ భేటీ.. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని వినతి

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్‌ ముచ్చటగా మూడోసారి ఎన్నికయ్యారు.

Stock market : భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు చిన్నపాటి ఒడిదుడుకుల తర్వాత స్వల్ప లాభాలతో ముగిశాయి.

Honda Amaze: భారత మార్కెట్లోకి హోండా అమేజ్‌.. ధరలు రూ. 8 లక్షలకే ADAS ఫీచర్లు 

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ హోండా, తన తాజా మోడల్ అమేజ్‌ 2024ను విడుదల చేసింది.

Pushpa 2 The Rule:మరికొన్ని గంటల్లో బాక్సాఫీస్‌ను పలకరించనున్న'పుష్ప2: ది రూల్‌'..సినిమా గురించి ఈ ఆసక్తికర విశేషాలు మీకు తెలుసా..?

సినీప్రియులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న 'పుష్ప ది రూల్‌' (Pushpa: The Rule) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Narayan Singh Chaura: సుఖ్‌బీర్ బాద‌ల్‌పై కాల్పులు జ‌రిపిన నారాయ‌న్ సింగ్ ఎవ‌రంటే?

పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కాల్పులు జరిపిన దుండగుడిని నారాయణ్ సింగ్ చౌరాగా గుర్తించారు.

Zepto: జప్టోలో పని పరిస్థితులపై సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ వైరల్‌.. స్పందించిన సీఈఓ

జప్టోలో (Zepto) పని పరిస్థితులపై సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన ఓ పోస్ట్ ప్రాముఖ్యత సంతరించుకుంది.

 Sara Tendulkar: సారా టెండూల్కర్ కు కొత్త బాధ్యతలు.. పోస్ట్‌ చేసిన సచిన్‌

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ కొత్త బాధ్యతలు స్వీకరించారు.

Hyundai Creta EV: భారతీయ ఆటో మార్కెట్‌లో సంచలనం.. హ్యుందాయ్ క్రెటా EV.. అదిరిపోయిన ఫీచర్స్..

మహీంద్రా & మహీంద్రా, తమ రెండు ఎలక్ట్రిక్ కార్లు BE 6e,XEV 9eలను విడుదల చేయడం ద్వారా భారతీయ ఆటో మార్కెట్‌లో సంచలనం సృష్టించింది

sukhbir singh Badal: పంజాబ్‌ రాజకీయాలను శాసించిన బాదల్‌ ఫ్యామిలీకి ఖలిస్థానీ ముప్పు..!

అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయ ప్రాంగణంలో పంజాబ్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌పై జరిపిన తుపాకీ కాల్పులతో దేశం షాక్‌కు గురైంది.

Devendra Fadnavis: రాజకీయాల్లో అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ.. మహారాష్ట్ర సీఎం స్థాయికి

మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే దేవేంద్ర ఫడ్నవీస్ (54) రాజకీయాల్లో అనేక విజయాలను సాధించారు.

South korea: దక్షిణ కొరియా అధ్యక్షుడిపై ఆ దేశ పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు అభిశంసన తీర్మానం 

దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ పై ఆ దేశ పార్లమెంట్‌లో ప్రతిపక్ష పార్టీల అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి.

Virat Kohli : పింక్-బాల్ టెస్టుల్లో విరాట్ కోహ్లి రికార్డు.. గణాంకాలివే!

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా, టీమిండియా ,ఆస్ట్రేలియా, ఆడిలైడ్‌ ఓవల్ వేదికగా పింక్ బాల్ టెస్టుకు సిద్ధమవుతున్నాయి.

Gokarna: గోకర్ణ పరిసర ప్రాంతాల్లో మిస్ కాకుండా చూడాల్సినవి ఇవే..!

గోకర్ణ, కర్ణాటకలో ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా పాపులర్ అయ్యింది.

HYD Cyber Crime Police: అపరిచితుల నుంచి వచ్చే ఫోన్‌లపై అప్రమత్తంగా ఉండండి.. సైబర్‌ క్రైమ్‌ పోలీసుల హెచ్చరిక

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అపరిచితుల నుంచి వచ్చే ఫోన్‌కాల్‌లపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎం ఉత్కంఠకు తెర.. కొత్త సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌ను ప్రకటించిన బీజేపీ 

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధం కాస్తా తొలగినట్లు కన్పిస్తోంది.

Flaxseeds for Weight loss: అవిసె గింజలు.. బరువు తగ్గాలనుకునే వారికీ వరం 

బరువు తగ్గాలనుకునే వారు సరైన డైట్, వ్యాయామాల పద్ధతులను క్రమంగా పాటించాలి.

Reservations: లడఖ్‌ ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకు 95 శాతం రిజర్వేషన్లు.. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ హామీ 

కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

China: అమెరికాకు అరుదైన ఖనిజ ఎగుమతులను నిషేధించిన చైనా 

చైనా, కంప్యూటర్ చిప్స్ తయారీ పరిశ్రమపై అమెరికా విధించిన ఆంక్షలకు చైనా ప్రతిస్పందించింది.

Mohanty: నదుల అనుసంధానంలో రాష్ట్రాలు చేస్తున్న డిమాండ్లను తీర్చడం సాధ్యం కాదు: మహంతి

నదుల అనుసంధానంపై జరుగుతున్న చర్చలలో భాగంగా, రాష్ట్రాలు చేస్తున్న డిమాండ్లను పరిష్కరించడం కష్టం అని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి మహంతి తెలిపారు.

Telangana: యాసంగికి 365 టీఎంసీల కేటాయింపు.. నీటిపారుదల శాఖ నిర్ణయం 

ప్రాజెక్టుల కింద యాసంగి పంటకాల కోసం సాగునీరు అందించే విషయంలో తెలంగాణ నీటిపారుదల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

Jay Shah: ఛాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహణపై సందిగ్ధత.. రంగంలోకి ఐసీసీ ఛైర్మన్‌ జైషా

వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరగనున్న ఛాంపియన్స్‌ ట్రోఫీ (Champions Trophy 2025) విషయంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది.

Chandrababu: రాజధాని ప్రాంతంలో ఇంటి స్థలం కొనుగోలు చేసిన సీఎం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన చిరునామాను మార్చుకోనున్నారు.

Harbhajan- Dhoni: 'మా ఇద్దరికీ మాటలు లేవు'.. హర్భజన్‌సింగ్ షాకింగ్ కామెంట్స్‌ 

భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని (MS Dhoni) గురించి మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Nagastra 1: భారత అమ్ముల పొదిలోకి సరికొత్త అస్త్రం.. దీని స్పెషాలిటీ ఏమిటంటే..?

భారత సైన్యంలో సరికొత్త పరిణామం. స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ఆధునిక డ్రోన్లు ఇప్పుడు భారత సైన్యానికి అందుబాటులోకి వచ్చాయి.

Russia: రష్యా భూభాగం వైపు దూసుకొచ్చిన ఓ చిన్న గ్రహశకలం.. వీడియో వైరల్‌

భూమి వైపు దూసుకొచ్చిన చిన్న గ్రహశకలం (Asteroid) రష్యా భూభాగాన్ని తాకింది.

Golden Temple: స్వర్ణ దేవాలయంలో సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై హత్యాయత్నం.. నిందితుడు అరెస్ట్

పంజాబ్ అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో చోటుచేసుకున్న కాల్పుల ఘటన పంజాబ్ రాష్ట్రాన్ని కుదిపేసింది.

Stock Market Opening Bell: స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి.

Allu Arjun: సినిమాకి సినిమాకీ వైవిధ్యం.. అల్లు అర్జున్ సినీ ప్రయాణా విశేషాలు 

అల్లు అర్జున్ సినీ ప్రపంచంలో తన ప్రత్యేకతను ప్రదర్శిస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.

Nagarjuna: యువ దర్శకుడికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నాగార్జున 

ధనుష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'కుబేర' చిత్రంలో నాగార్జున ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. శే

Bangladesh unrest: మత స్వేచ్ఛ, మానవ హక్కులను గౌరవించాలి.. బంగ్లాదేశ్‌కు అమెరికా కీలక సూచన

బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంటున్న ఘర్షణాత్మక పరిణామాలపై అమెరికా స్పందించింది.

Maharastra: బీజేపీ 22, సేన 12: మంత్రి పదవుల కోసం మహారాష్ట్ర పవర్ షేర్ ఫార్ములా !

మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి.

New Zealand: న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టుకు షాక్‌.. డబ్ల్యూటీసీ పాయింట్లలో కోత 

వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ రేసులో న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది.

Trump: హుష్ మనీ కేసును కొట్టేయాలని ట్రంప్ పిటిషన్‌

ఇటీవల రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తనపై ఉన్న క్రిమినల్ కేసుల్లో వరుసగా ఊరట పొందుతున్నారు.

South Korea: దక్షిణ కొరియాలో ఎమర్జెన్సీ.. తిరస్కరిస్తూ పార్లమెంటు తీర్మానం

దక్షిణ కొరియాలో మంగళవారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి.

Pm Modi:కొత్త నేర నియంత్రణ చట్టాలు.. పౌరుల హక్కుల రక్షణగా మారుతున్నాయి: మోదీ 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత రాజ్యాంగం చూపించిన కలలను సాధించేందుకు కొత్త నేర నియంత్రణ చట్టాలు కీలకమైన ముందడుగుగా అభివర్ణించారు.

Regional Ring Road: రీజినల్ రింగ్ రోడ్డుకి 72.35 హెక్టార్ల అప్పగింతకు కేంద్రం ఆమోదం

ప్రాంతీయ వలయ రహదారి (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం నిర్మాణానికి కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.

Earthquakes:తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన స్వల్ప భూప్రకంపనలు 

తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.

03 Dec 2024

MG Cyberster EV: భారతీయ మార్కెట్లో మరో మైలు రాయిగా MG స్పోర్ట్స్‌ కార్.. ఒక్కసారి ఛార్జ్‌తో 580 కి.మీ రేంజ్!

భారతీయ ఆటో మొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతోంది.

Swiggy Q2 results: స్విగ్గీ vs జొమాటో.. రెండో త్రైమాసిక ఫలితాల్లో ఎవరిది పైచేయి?

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ జులై-సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.

Sobhita Chaitanya wedding: చైతన్య-శోభిత వివాహ వేడుకకు హాజరయ్యే స్టార్ గెస్ట్స్ ఎవరో తెలుసా?

అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల పెళ్లి వేడుకకు మరికొన్ని గంటలే మిగిలాయి.

Mahindra BE 6E: మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ కారుకు BE 6E పేరు.. ఇండిగో దావా 

స్వదేశీ ఆటోమేకర్ మహీంద్రా ఇటీవల తన తన ప్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ కార్లు BE 6E, XEC 9E ను మార్కెట్లో విడుదల చేసింది.

Meesho: సైబర్‌ నేరగాళ్లు లక్ష్యంగా ఆన్‌లైన్ ఉత్పత్తుల సంస్థ మీషో.. రూ.5 కోట్లకు పైగా నష్టం

ఆన్‌లైన్‌ షాపింగ్‌ సౌకర్యం అందుబాటులో ఉండడంతో, ఇప్పుడు ఎలాంటి వస్తువునైనా సులభంగా ఆర్డర్‌ చేయగలుగుతున్నాము.

Mahindra XEV 7e: లాంచ్‌కు ముందే ఫోటోలు లీక్.. మహీంద్రా XEV 7e కారులో కొత్త ఫీచర్లు!

మహీంద్రా తన కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ XEV 7eను త్వరలో విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

RBI: శక్తికాంత దాస్ పదవీకాలం ముగింపు.. ఆర్బీఐలో అనిశ్చితి వాతావరణం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ భవిష్యత్తు ప్రస్తుతం సందిగ్ధంలో ఉంది.

Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 24,450 ఎగువకు నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో, వరుసగా మూడో రోజూ మార్కెట్‌ లాభాలను చవిచూసింది.

Tajmahal: తాజ్‌మహల్‌కు బాంబు బెదిరింపు.. చివరికి బూటకమని తేలడంతో

ప్రపంచ ప్రసిద్ధి పొందిన తాజ్‌మహల్‌ను పేల్చివేస్తామంటూ వచ్చిన బెదిరింపు మెయిల్‌ అధికారులను భయాందోళనకు గురిచేసింది.

Cement Prices: సిమెంట్ ధరల పతనానికి కారణమిదే.. యెస్ సెక్యూరిటీస్ నివేదిక

సిమెంట్‌ ధరలు గత 5 ఏళ్లలో కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఈ పరిస్థితికి ప్రధాన కారణం తీవ్రమైన పోటీ అని 'యెస్ సెక్యూరిటీస్' పేర్కొంది.

Water Bottles: హై రిస్క్‌ ఫుడ్‌ క్యాటగిరిలో వాటర్‌ బాటిల్స్‌

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ప్యాకేజ్డ్ డ్రింకింగ్, మినరల్ వాటర్‌ను ''హై రిస్క్ ఫుడ్ కేటగిరీ''లో చేర్చింది.

World Richest Cricketer: వరల్డ్ రిచెస్ట్ క్రికెటర్‌గా ఆర్యమన్ బిర్లా.. సచిన్, కోహ్లీని మించిన సంపద! 

క్రికెట్ ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన క్రికెటర్‌గా భారత మాజీ క్రికెటర్ ఆర్యమన్ విక్రమ్ బిర్లా నిలిచాడు.

Telangana: భవనాలు, లే అవుట్ల అనుమతులకు 'బిల్డ్‌ నౌ' పేరుతో కొత్త ఆన్‌లైన్‌ విధానం 

తెలంగాణ ప్రభుత్వం 'బిల్డ్ నౌ' పేరుతో కొత్త ఆన్‌లైన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా భవనాల నిర్మాణం, లే అవుట్ల అనుమతుల ప్రక్రియ సులభం అవుతుంది.

HYDRA : హైడ్రాకు రూ.50 కోట్ల మంజూరు

హైదరాబాద్ నగరంలోని చెరువులు, కుంటలు, పార్కులను సంరక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.

Jaishankar: 'భారత్-చైనా సంబంధాలు కొన్ని మెరుగయ్యాయి': లోక్‌సభకు వివరించిన జైశంకర్ 

భారత్-చైనా సంబంధాలు ఇటీవల కొంత మెరుగుపడినట్లు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌ తెలిపారు.

EPFO claim Limit: శుభవార్త! PF ఆటో క్లెయిమ్ పరిమితి పెంచిన ఈపిఎఫ్ఓ

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఉద్యోగి ఖాతాదారులకు శుభవార్త.

HSBC: పెళ్లి సీజన్ ప్రభావం.. కార్ల అమ్మకాలు మందగింపు, ద్విచక్ర వాహనాలకు బలే గిరాకీ 

పట్టణ ప్రాంతాలలో పెరుగుతున్న డిమాండ్, పెళ్లి సీజన్ కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు డిమాండ్ పెరుగుతోందని బ్రోకరేజీ సంస్థ HSBC తన తాజా నివేదికలో పేర్కొంది.

Andhrpradesh: ముగిసిన ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు.

iQOO 13: భారత్‌లో లాంచ్‌ అయ్యిన ఐకూ కొత్త ఫోన్‌, 120W ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో

ప్రసిద్ధ మొబైల్ తయారీ సంస్థ ఐకూ (iQOO) తన కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఐకూ 13ని (iQOO 13) భారత మార్కెట్లో విడుదల చేసింది.

Rishab Shetty: ఛత్రపతి శివాజీ మహారాజ్‌గా రిషబ్ శెట్టి.. 2027లో గ్రాండ్ రిలీజ్

వైవిధ్యమైన పాత్రలు పోషించడంలో రిషబ్ శెట్టి ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. నటనలోనే కాదు, దర్శకత్వంలోనూ ఆయన ప్రతిభ ప్రపంచానికి తెలిసిందే.

Ashish Nehra: బుమ్రా వేలంలోకి వచ్చి ఉంటే.. ఎన్ని కోట్లు ఉన్నా సరిపోవు.. నెహ్రా

భారత జట్టు స్టార్ పేసర్‌ జస్పిత్ బుమ్రాపై భారత మాజీ క్రికెటర్‌ ఆశిష్ నెహ్రా ప్రశంసలు వర్షం కురిపించాడు.

Maharastra: మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా షిండే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం: నివేదిక

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై మహాయుతి కూటమి మధ్య చర్చలు సానుకూల దిశగా సాగుతున్నాయి.

Pushpa 3: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్.. 'పుష్ప3' గురించి తాజా అప్‌డేట్!

అల్లు అర్జున్ కథానాయకుడిగా, సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన 'పుష్ప 2: ది రూల్' డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

GST hike: సిగరెట్లు, కూల్ డ్రింక్స్ పై జీఎస్టీని పెరిగే అవకాశం..? నష్టాల్లో ట్రేడవుతున్న ఆ కంపెనీ షేర్లు 

శీతల పానీయాలు, సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ పెంపు జరుగుతుందన్న వార్తల నేపథ్యంలో మార్కెట్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

Eknath Shinde: మహారాష్ట్ర మాజీ సీఎంకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అనారోగ్యానికి గురయ్యారు.

PV Sindhu: సింధుకు కాబోయే భర్త వెంకట దత్త సాయి ఎవరు? ఆయనకు ఐపీఎల్‌తో ఉన్న అనుబంధం ఏమిటీ ?

భారత బ్యాడ్మింటన్ స్టార్, డబుల్ ఒలింపిక్ పతక విజేత పివి.సింధు త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు.

Heart Attack: చలికాలంలో హార్ట్ ఎటాక్ వచ్చే ముందు.. ఈ లక్షణాలు కనిపిస్తే అలసత్వం చేయద్దు!

చలికాలంలో సాధారణంగా జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. మరి ముఖ్యంగా హార్ట్ అటాక్‌కు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Beautiful Lakes: ఇండియాలో ఉన్న అందమైన సరస్సులు ఇవే! 

భారతదేశం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ అనేక ఆహ్లాదకరమైన ప్రదేశాలు, అందమైన సరస్సులు ఉన్నాయి.

Christmas Gifts: క్రిస్మస్ కి బెస్ట్ గిఫ్ట్ ఐడియాలు కావాలా..? ఇవి ఫాలో అవ్వండి..!

క్రిస్మస్ సందర్భంగా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సమయాన్ని ఆస్వాదించడం అనేది అత్యంత సంతృప్తినిచ్చే పని.

Pushpa 2: బుక్‌ మై షోలో 'పుష్ప2' సంచలనం.. అత్యంత వేగంగా 1 మిలియన్ టికెట్స్ బుకింగ్!

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప: ది రూల్ సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది.

Elon Musk : ఎలాన్ మస్క్ సంచలన రికార్డు.. మొదటిసారి 350 బిలియన్ డాలర్లు దాటిన సంపద

ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యాపారవేత్తగా ఎలాన్ మస్క్ ఇప్పుడు చరిత్ర సృష్టించారు.

Telangana: అమృత్‌ పథకం కింద తెలంగాణలో రూ.1,663 కోట్ల పనులు: మనోహర్‌లాల్‌ ఖట్టర్‌

తెలంగాణలో అమృత్ పథకం కింద 12 పట్టణాల్లో రూ.1,663.08 కోట్ల పనులు పూర్తయ్యాయని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ తెలిపారు.

Super fine rice: యాసంగి సీజన్‌లో సన్నరకాల వరి సాగుకు సర్కారు నిర్ణయం

తెలంగాణలో యాసంగి సీజన్‌లో సన్నరకాల వరి సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున చర్యలు తీసుకుంటోంది.

Christmas Tourist Spots: ఇండియాలో క్రిస్మ‌స్ సెల‌బ్రేష‌న్స్‌కు ఉత్త‌మ టూరిస్ట్ గమ్యస్థానాలు ఇవే!

క్రిస్మ‌స్ సెల‌బ్రేష‌న్స్ అన‌గానే పాశ్చాత్య దేశాలు గుర్తుకువస్తాయి. అందుకే మనలో చాలామంది విదేశాలకు వెళ్లిపోతుంటారు.

India: మొబైల్ మాల్‌వేర్ దాడుల్లో భారత్ అగ్రస్థానం

భారతదేశంలో ప్రస్తుతం ఫోన్లు మాల్‌వేర్‌లకు ప్రధాన లక్ష్యంగా మారింది.

Sukhbir Singh Badal: స్వ‌ర్ణ దేవాల‌యంలో సుఖ్బీర్ బాదల్ సేవాదార్ శిక్ష 

శిరోమణి అకాలీ దళ్ నాయకుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ మంగళవారం అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ వద్ద సేవాదార్ విధులు నిర్వహించారు.

Harbhajan Singh: పాకిస్థాన్‌కు హర్భజన్‌ గట్టి కౌంటర్.. ఇష్టం లేకపోతే భారత్‌కు రాకండి!

వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది.

Bihar: రాంగ్ షాట్.. బ్యాడ్మింటన్ ఆటగాళ్లను చితక్కొట్టిన అదనపు కలెక్టర్

బిహార్ రాష్ట్రంలోని మాధేపురా జిల్లా అదనపు కలెక్టర్ శిశిర్ కుమార్ మిశ్రా, బ్యాడ్మింటన్ ఆట ఆడేందుకు నిరాకరించిన ఆటగాళ్లపై శారీరక దాడి చేసిన ఘటన వివాదానికి కారణమైంది.

Tourism: చలికాలంలో ఆంధ్రప్రదేశ్‍లో మంచు కురిసే ఈ ప్రాంతానికి ఎలా వెళ్లాలంటే..

చలికాలంలో దక్షిణ భారత దేశంలో చలి తీవ్రత పెరగడంతో బాటు, పొగ మంచు కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ కశ్మీర్‌లా మంచు కురవదు.

Christmas Home Decoration: ఈ క్రిస్మస్ కి మీ ఇంటికి ఇలా కొత్తగా డెకరేషన్ చేసుకోండి! 

క్రిస్మస్ పండుగ రాగానే చాలామంది ఇంటిని రంగురంగుల లైట్స్‌తో అలంకరిస్తారు.

IND vs AUS: టీమిండియాకు శుభవార్త.. అడిలైట్‌కు చేరుకున్న గౌతమ్ గంభీర్

టీమిండియా జట్టుకు శుభవార్త అందింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యక్తిగత కారణాల వల్ల స్వదేశానికి వచ్చినా, ఇప్పుడు ఆయన ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లి అడిలైడ్‌లో ఉన్న భారత జట్టుతో చేరాడు.

Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లపై సర్కార్ కీలక అప్డేట్.. డిసెంబర్ మొదటి వారంలో పథకం ప్రారంభం 

తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీలలో "ఇందిరమ్మ ఇళ్ల పథకం" కూడా ఒకటి.

Basavatarakam: బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం.. అమరావతిలో 15 ఎకరాలు కేటాయించిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని బసవ తారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 15 ఎకరాలు కేటాయించింది.

ISRO: ఇస్రో PSLV-C59 ప్రోబా-3 మిషన్‌ కౌంట్ డౌన్ ప్రక్రియ షురూ.. ఎప్పుడు ఎక్కడ ఎలా చూడాలంటే..!!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కమర్షియల్ రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది.

Alla Nani: ఆళ్ల నాని టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం!

మాజీ డిప్యూటీ సీఎం, ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది.

AP Rajyasabha ‍Elections: ఆంధ్రప్రదేశ్‌‌లో రాజ్యసభ ఎన్నికలు.. పోటీ నుండి తప్పుకున్న నాగబాబు 

ఆంధ్రప్రదేశ్‌ రాజ్యసభ ఎన్నికల్లో తాజా పరిణామాలు అనూహ్యంగా మారుతున్నాయి.

Electric scooter : కోమాకి వెనిస్.. ఫ్యామిలీ సేఫ్టీకి ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్!

ఇండియన్ ఆటో మొబైల్ మార్కెట్‌లో 2 వీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతోంది.

Berlin: జర్మనీ రాజధాని బెర్లిన్ లో దారుణం.. పాఠశాలలో టియర్ గ్యాస్ ప్రయోగం

జర్మనీ రాజధాని బెర్లిన్‌లోని ఒక ప్రాథమిక పాఠశాలలో గుర్తుతెలియని వ్యక్తి టియర్ గ్యాస్ విడుదల చేయడంతో దాదాపు 22 మంది పిల్లలు ఆసుపత్రి పాలయ్యారు.

Apple: టెక్‌ కంపెనీ ఆపిల్ పై ఉద్యోగి దావా.. ఉద్యోగుల వ్యక్తిగత సమాచారాన్ని ఆ సంస్థ తెలుసుకొంటోందని ఆరోపణ 

ప్రైవసీ విషయంలో ప్రముఖ టెక్ సంస్థ ఆపిల్ (Apple) పరికరాలకు మంచి పేరు కలిగినప్పటికీ, ఉద్యోగుల వ్యక్తిగత పరికరాలపై చట్టవిరుద్ధంగా నిఘా పెట్టడం జరిగిందని ఓ ఉద్యోగి ఫిర్యాదు చేశాడు.

AP Sachivalayalu: ఏపీలో గ్రామ-వార్డు సచివాలయాల పునర్నిర్మాణం.. సేవల మెరుగుదలపై దృష్టి

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

Bangladesh: భారత టీవీ ఛానళ్లపై నిషేధం విధించాలని బంగ్లాదేశ్‌ హైకోర్టులో పిటిషన్‌ 

బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీలపై జరుగుతున్న దాడులు, ఆందోళనకరమైన పరిస్థితులను సృష్టిస్తున్నాయి.

Ration rice: స్టెల్లా నౌక యాజమాన్యంపై ప్రభుత్వ విచారణ.. అక్రమ రవాణాపై చర్యలు

రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకొని, కాకినాడ పోర్టు భద్రతను మరింత బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది.

Income tax: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పన్ను వసూళ్లు రూ.59,000 కోట్లు 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో పన్ను వసూళ్ల లక్ష్యం రూ.1,21,000 కోట్లు నిర్ణయించబడింది.

Cigarette Prices: పొగాకు వినియోగదారులకు షాక్.. ధరలు మరింత పెరిగే అవకాశం!

జీఎస్టీ పన్ను హేతుబద్దీకరణలో భాగంగా సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు, శీతలపానీయాలు ధరలు త్వరలో మరింత పెరగనున్నాయి.

Stock market: నేడు లాభాల్లో ట్రేడింగ్‌ మొదలుపెట్టిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు 

అంతర్జాతీయ మార్కెట్ల నుండి అందుతున్న సానుకూల సంకేతాలతో, దేశీయ మార్కెట్‌ సూచీలు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి.

Kerala Accident: కేరళలో బస్సును కారు ఢీకొని.. ఐదుగురు వైద్య విద్యార్థులు మృతి 

కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.అలప్పుజా జిల్లా లో కారు,బస్సు ఢీకొన్నాయి.

Cyclone Fengal: ఫెంగల్ తుఫాన్ ఎఫెక్టు.. తమిళనాడులో 18 మంది మృతి 

తమిళనాడు రాష్ట్రాన్ని ఫెంగల్ తుపాను తీవ్రంగా వణికించింది. తమిళనాడు, పుదుచ్చేరి సమీపంలో తీరాన్ని తాకిన ఈ తుపాన్ సోమవారం తీవ్ర అల్పపీడనంగా మారింది.

Hyderabad: హైదరాబాద్‌లో పెరిగిన ఇళ్ల ధరలు: క్రెడాయ్ 

దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు జులై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో 11 శాతం పెరిగాయి.

Pushpa 2: ఏపీలో పుష్ప 2 ఫీవర్ .. డిసెంబర్ 6 నుంచి 17 వరకు ఐదు షోలకు అనుమతి 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన 'పుష్ప 2' సినిమా భారీ అంచనాల నడుమ డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది.

Nargis Fakhri's sister: మాజీ బాయ్‌ఫ్రెండ్‌ హత్య చేసిన కేసులో బాలీవుడ్‌ నటి సోదరి అరెస్టు

బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ సోదరి అలియా ఫక్రీని అమెరికాలో అరెస్టు చేశారు. ఆమెపై జంట హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఉన్నాయి.

Bhopal gas leak: భోపాల్ ఘటనకు 40 ఏళ్లు.. దుర్ఘటన ఆనవాళ్లు మరువలేనిది 

భారతదేశ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఘోరమైన దుర్ఘటన 1984 డిసెంబర్ 3న మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో చోటుచేసుకుంది.

Donald Trump: బందీలను విడుదల చేయకపోతే 'నరకం చూపిస్తా' హమాస్ కు ట్రంప్ హెచ్చరిక 

పశ్చిమాసియాలో ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం తీవ్రత తారస్థాయికి చేరుకుంది.

PV Sindu: పెళ్లి పీటలెక్కనున్న పి.వి.సింధు.. వరుడు ఎవరంటే?

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, రెండు ఒలింపిక్ పతకాల విజేత, ప్రపంచ మాజీ ఛాంపియన్ పివి.సింధు పెళ్లి పీటలెక్కనుంది.

Bangladesh ISKCON: చిన్మయ్ కృష్ణ దాస్ తరపు లాయర్ పై దాడి.. ఖండించిన ఇస్కాన్ 

బంగ్లాదేశ్‌లో దేశద్రోహం ఆరోపణలపై అరెస్టైన ఇస్కాన్ ప్రచారకర్త చిన్మయ్ కృష్ణ దాస్ తరపు లాయర్ రమణ్ రాయ్‌పై దాడి జరిగిందనే వార్తలు కలకలం రేపుతున్నాయి.

Elon Musk: మస్క్‌కు మరోసారి చుక్కెదురు.. $101bn టెస్లా పే ప్యాకేజీకి కోర్టు నో..! 

ప్రపంచ కుబేరుడు, టెస్లా, ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్‌కు వేతన ప్యాకేజీ విషయంలో మరోసారి సమస్యలు ఎదురయ్యాయి.

Amaravati: రూ.11,467 కోట్లతో రాజధాని పనుల పునఃప్రారంభానికి సీఆర్డీయే అథారిటీ ఆమోదం 

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలి దశ నిర్మాణ పనులకు సీఆర్డీయే అథారిటీ ఆమోదం తెలిపింది.

Visakha Metro Rail: విశాఖ 'మెట్రో' మొదటి దశ డీపీఆర్‌కు ప్రభుత్వ ఆమోదం

విశాఖ మెట్రో రైలు (Visakha Metro Rail) ప్రాజెక్టు పునరుద్ధరణలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.

India-USA:భారత్‌కు $1.17 బిలియన్ల హెలికాప్టర్ పరికరాలు  ఆమోదించిన అమెరికా  

భారత్-అమెరికా వ్యూహాత్మక బంధంలో మరో ముఖ్యమైన పరిణామం చోటుచేసుకుంది.