25 Nov 2024
Nana Patole: రాజీనామా చేయలేదు.. ఆ వార్తలన్నీ అబద్దం : నానా పటోలే
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి నిరాశ కలిగించాయి.
Sambhal violence : సంభాల్‌లో అల్లర్లు.. నలుగురు మృతి.. వందలాదిమందిపై కేసు నమోదు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో ఆదివారం చోటుచేసుకున్న హింసాకాండపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
India's Constitution Day: నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవం.. చరిత్ర, ప్రాముఖ్యత ఎంటో తెలుసా..
భారతదేశం ప్రతి ఏడాది నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం లేదా సంవిధాన్ దివస్‌గా జరుపుకుంటుంది.
IPL Auction 2025: ఐపీఎల్ మెగా వేలంలో భారీ ధరకు భారత పేసర్లు.. మంచి ధర దక్కించుకున్న భువనేశ్వర్ కుమార్
రెండో రోజు ఐపీఎల్ (IPL 2025 Auction) మెగా వేలంలో భారత పేసర్లు అత్యధిక ధరలను దక్కించుకున్నారు.
Allu Arjun : 'పుష్ప 2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గ్రీన్ సిగ్నల్.. వేడుక ఎక్కడంటే?
హైదరాబాద్‌లో అక్టోబరు 28 నుంచి అమల్లో ఉన్న కర్ఫ్యూ నవంబర్ 28తో ముగియనుంది.
TG New Airports : తెలంగాణలో అందుబాటులోకి మరిన్ని విమానాశ్రయాలు.. 7 ముఖ్యమైన అంశాలు
తెలంగాణలో ప్రస్తుతం శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ మాత్రమే ప్రయాణికులకు అందుబాటులో ఉంది.
Air Pollution: దిల్లీలో ఆంక్షల సడలింపునకు నో చెప్పిన సుప్రీం కోర్టు.. పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని సూచన
దేశ రాజధాని దిల్లీతో పాటు ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో అధిక స్థాయిలో ఉన్న కాలుష్యాన్ని తగ్గించేందుకు అమలు చేస్తున్న గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-4 (GRAP-4) ఆంక్షలను సడలించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
Kantara Chapter 1: ప్రమాదంలో ఆరుగురికి గాయాలు.. 'కాంతార చాప్టర్ 1' చిత్రీకరణ నిలిపివేత
కన్నడ నటుడు రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న కాంతార: చాప్టర్ 1 సినిమా షూటింగ్ కర్ణాటకలో శరవేగంగా సాగుతుండగా, సోమవారం అత్యవసర పరిస్థితుల కారణంగా తాత్కాలికంగా నిలిపివేశారు.
No Income Tax: భారతదేశంలోని ఏకైక పన్ను రహిత రాష్ట్రం.. నివాసితులు ఆదాయపు పన్ను చెల్లించకుండానే కోట్లు సంపాదిస్తారు
కేంద్ర ప్రభుత్వం పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేయకపోతే, కొత్త పన్ను విధానంలో మాత్రం ముఖ్యమైన సంస్కరణలు అమలు చేస్తోంది.
IPL auction : రెండో రోజు ఐపీఎల్ వేలం.. భారీ ధర పలికిన మార్కో జాన్సన్
ఐపీఎల్ 2025 కోసం ఆటగాళ్ల వేలం రెండో రోజైన సోమవారం మరింత ఉత్కంఠగా కొనసాగుతోంది. ఇవాళ వేలంలో దక్షిణాఫ్రికా పేసర్ మార్కో జాన్సెన్ అత్యధిక ధర పలికాడు. పంజాబ్ కింగ్స్ అతన్ని రూ.7 కోట్లకు కొనుగోలు చేసింది.
IMD: అల్పపీడన ప్రభావం.. దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా ముందుకెళ్తోంది. దీంతో రాబోయే 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది.
Stock market: భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 80వేల పైకి సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, అలాగే మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని కూటమి విజయవంతమైన కారణంగా సూచీలు వరుసగా రెండో రోజు కూడా మంచి ప్రదర్శన చేశాయి.
AUS vs IND: తొలి టెస్టులో ఆసీస్‌పై భారత్ ఘన విజయం.. నమోదైన రికార్డులివే..
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో టీమిండియా చారిత్రాత్మక విజయంతో శుభారంభం చేసింది.
CNG price hike: వాహనదారులకు మరో షాక్.. సీఎన్‌జీ ధరల పెంపు
సీఎన్‌జీ వినియోగదారులకు గ్యాస్ కంపెనీలు మళ్లీ షాకిచ్చాయి. పలు నగరాల్లో సీఎన్‌జీ ధరను కిలోకు రూ.2 మేర పెంచుతున్నట్లు ప్రకటించాయి.
Fahadh Faasil: ఫహాద్ ఫాజిల్ తండ్రి తెలుగులో తీసిన సినిమా బ్లాక్‌బస్టర్ హిట్.. అదేంటంటే..?
ఫహాద్ ఫాజిల్ హీరోగా పాన్ ఇండియన్ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సాధించాడు.
Emmy Awards 2024: న్యూయార్క్‌లో ఇంటర్నేషనల్ ఎమీ అవార్డ్స్ వేడుకలు
ప్రపంచ టెలివిజన్ రంగంలో అత్యున్నత ప్రతిభను గౌరవించే ఇంటర్నేషనల్ ఎమీ అవార్డ్స్ 52వ ఎడిషన్ నవంబర్ 26న నిర్వహించనున్నారు.
CM Revanth: అదానీ ఇచ్చిన రూ.100 కోట్లు వెనక్కి ఇచ్చేస్తున్నాం : రేవంత్‌రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం అదానీ గ్రూపు విరాళాలపై కీలక నిర్ణయం తీసుకుంది.
Chandrababu: సోలార్ విద్యుత్ సరఫరా.. పైలట్ ప్రాజెక్టుగా కుప్పం నియోజకవర్గం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో విద్యుత్ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
Supreme Court: సామ్యవాదం, లౌకికతపై వివాదం.. కీలక తీర్పునిచ్చిన సుప్రీం కోర్టు
సుప్రీంకోర్టు రాజ్యాంగ ప్రవేశికలోని సామ్యవాదం, లౌకికత అనే పదాలను తొలగించాలనే పిటిషన్లను తాజాగా కొట్టివేసింది.
Paytm UPI: పేటిఎం యూపీఐ లైట్ కోసం ఆటో టాప్-అప్ ఫీచర్‌ను ప్రారంభించింది.. ఇది ఎలా పని చేస్తుందంటే..?
ఆన్‌లైన్ చెల్లింపు సేవలను అందించే One97 కమ్యూనికేషన్స్ పేటియం, దాని వినియోగదారుల కోసం UPI లైట్‌కి సంబంధించిన కొత్త ఫీచర్‌ను ప్రారంభించింది.
PMJAY: ఆయుష్మాన్ భారత్ పథకం.. రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం 70 ఏళ్లు, ఆపై వయసు గల వృద్ధులకు ఉచిత వైద్య సేవలు అందిస్తోంది.
Gold & Silver: తగ్గిన బంగారం,వెండి ధరలు తగ్గాయి.. ధర ఎంతంటే..?
సోమవారం స్టాక్ మార్కెట్‌లో ఊపందుకున్నప్పటికీ బంగారం, వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. ప్రాఫిట్ బుకింగ్ ధర పతనానికి కారణమని భావిస్తున్నారు.
King Charles: ప్రధాని మోదీ కోరిక మేరకు.. భారతదేశ పర్యటనకు కింగ్ చార్లెస్ ప్లాన్..
బ్రిటన్ రాజు చార్లెస్ III, క్వీన్ కెమిల్లా వచ్చే ఏడాది ప్రారంభంలో భారతదేశంలో అధికారిక పర్యటన చేయనున్నారని UK మీడియా వెల్లడించింది.
WTC 2023-25: పెర్త్ టెస్టులో ఆస్ట్రేలియా ఓటమి.. మరోసారి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి భారత్
భారత జట్టు ఆస్ట్రేలియాలో బోణి చేసింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా, పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత జట్టు ఆస్ట్రేలియాను 295 పరుగుల భారీ తేడాతో ఓడించింది.
MPOX: MPOXకి సంబంధించి కరోనా మహమ్మారి వంటి ముప్పు ఉందా? WHO పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది
మంకీపాక్స్ ఇన్ఫెక్షన్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దీనిని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ (PHEIC)గా ప్రకటించింది.
NTR: హిందీలో జూనియర్ ఎన్టీఆర్ రెండో సినిమా.. ఆ బిగ్ ప్రాజెక్ట్‌పై సైన్ చేశాడా?
జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చే విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం 'వార్ 2'లో హృతిక్ రోషన్‌తో కలిసి నటిస్తున్నాడు, ఈ మూవీకి ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు.
Maharastra: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్.. సపోర్ట్ ఇచ్చిన ఎన్సీపీ చీఫ్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి అద్భుత విజయాన్ని సాధించింది.
Amazon quick commerce: డిసెంబర్ నాటికి భారతదేశంలో అమెజాన్ క్విక్ కామర్స్
నగరాల్లో క్విక్ కామర్స్ (Quick Commerce) ఆదరణ క్రమంగా పెరుగుతున్నప్పటికీ, ఈ రంగంలో పోటీ కూడా పెరుగుతుంది.
BGT: తొలి టెస్టులో టీమిండియా భారీ విజయం
బోర్డర్ గవాస్కర్-ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై టీమిండియా 295 పరుగుల తేడాతో గెలుపొందింది.
IPL 2025: ఐపీఎల్ 2025 జట్లకు సారథులు వీరేనా?
ఐపీఎల్ 2025 మెగా వేలం ఆసక్తికరంగా జరుగుతోంది. మొదటి రోజే అనేక సంచలనాలు చోటుచేసుకున్నాయి.
Lucky Baskhar OTT Release: ఓటీటీలోకి 'లక్కీ భాస్కర్' .. విడుదల తేదీ ప్రకటించిన నెట్‌ఫ్లిక్స్
దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన 'లక్కీ భాస్కర్' చిత్రం, వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కింది.
Cibil Score: ఆకర్షణీయమైన CIBIL స్కోర్ కోసం ఆరు సూత్రాలు
మూడంకెల క్రెడిట్ స్కోర్ ఫైనాన్స్‌లో కీలక పాత్ర పోషిస్తుంది.
IPL 2025 Auction: ఐపీఎల్ మెగా వేలం రెండో రోజు వేలం.. ఈ ఆటగాళ్లపైనే అందరి దృష్టి..
ప్రపంచంలో అత్యంత ఖరీదైన లీగ్‌లలో ఒకటైన ఐపీఎల్ మెగా వేలం (IPL Mega Auction) ఈసారి ఉత్కంఠతో కొనసాగుతోంది.
Parliment: పార్లమెంట్‌ను కుదిపేస్తున్న అదానీ అంశం.. నవంబర్ 27కి పార్లమెంటు వాయిదా
శీతాకాల పార్లమెంట్ సమావేశాలు మొదలైన గంటలోనే ఉభయ సభలు బుధవారానికి వాయిదా పడ్డాయి.
Samantha: 'నా ఎక్స్ పై చాలా ఖర్చు చేశా'.. నాగ చైతన్య పెళ్లి నేపథ్యంలో సమంత కామెంట్స్ వైరల్
నాగ చైతన్య,సమంత గురించి తరచూ మాట్లాడుకుంటూ ఉంటాం. "ఏ మాయ చేసావే" సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సమంత, నాగ చైతన్యతో ప్రేమాయణం, పెళ్లి, విడాకులు ఇలా అనేక కీలక ఘట్టాలు తన జీవితంలో చేరాయి.
Parliament: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. 16 బిల్లులపై దృష్టి
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి.
Manipur violence: మణిపూర్‌లో మరో దారుణం.. పోస్టుమార్టం నివేదికలో షాకింగ్ విషయాలు!
మణిపూర్‌లో గడిచిన ఒక సంవత్సరానికి పైగా కొనసాగుతున్న మైతీ, కుకీ తెగల మధ్య ఘర్షణలు ఇప్పుడు మరింత తీవ్ర రూపం దాల్చాయి.
Ram Gopal Varma: సమయం ముగిసింది.. రామ్ గోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్ధం
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) అరెస్ట్‌కు పోలీసులు రంగం సిద్ధం చేశారు.
PM Modi: కొందరు కావాలనే సభను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు: ప్రధాని మోదీ
ఈ రోజు (సోమవారం) శీతాకాల సమావేశాల ప్రారంభం ముందు, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్ వెలుపల మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ, అధికార, విపక్ష సభ్యులకు పార్లమెంట్‌లో సార్థకమైన చర్చలు జరగాలని కోరారు.
Nana Patole: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పరాజయం.. కాంగ్రెస్ చీఫ్ పదవికి నానా పటోలే రాజీనామా
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష మహా వికాస్ అఘాడీ (MVA) ఓటమి ఎదుర్కొంది.
Adilabad: ఉమ్మడి ఆదిలాబాద్‌లో చలి ప్రభావం.. ఏజెన్సీ ప్రాంతాల్లో వణుకుతున్న ప్రజలు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తన ప్రభావాన్ని చూపుతోంది. రోజురోజుకు పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతల కారణంగా మంచు గడ్డకట్టినట్లు అనిపిస్తోంది.
Pushpa 2:తమిళనాడులో పుష్ప 2 అరుదైన రికార్డు.. ఏ తెలుగు హీరోకి లేని రికార్డ్.. ఎన్ని స్క్రీన్స్ లో రిలీజ్ అంటే..?
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Yuzvendra Chahal: పంజాబ్ కింగ్స్‌తో కొత్త ప్రయాణం.. చాహల్ కీలక వ్యాఖ్యలు
భారత మణికట్టు మాంత్రికుడు యుజ్వేంద్ర చాహల్ ఈసారి ఐపీఎల్ మెగా వేలంలో భారీ మొత్తాన్ని అందుకున్నారు.
Supreme Court: హౌసింగ్ సొసైటీలకు భూకేటాయింపులను రద్దు చేసిన సుప్రీంకోర్టు
జీహెచ్‌ఎంసీ పరిధిలో హౌసింగ్ సొసైటీలకు గతంలో ప్రభుత్వం చేసిన భూకేటాయింపులను సుప్రీంకోర్టు రద్దు చేసింది.
Prashant Kishor: అది ఒక విఫల రాష్ట్రం.. బీహార్ పై తీవ్ర ఆరోపణలు చేసిన జన్ సూరజ్ పార్టీ చీఫ్..
జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ బిహార్ అభివృద్ధి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Telugu movies this week: ఈ వారం థియేటర్, ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే!
నవంబర్ చివరి వారంలో ప్రేక్షకుల ఆలరించడానికి థియేటర్లలో కొత్త సినిమాలు, ఓటిటిల్లో పలు హిట్ చిత్రాలు సిద్ధమయ్యాయి.
Foods for Mood: ఉదయాన్నే డల్ గా అనిపిస్తే.. ఈ ఆహారాలు మీ మూడ్‍ను ఇట్టే మార్చేస్తాయి!
కొన్నిసార్లు మనసు సంతోషంగా ఉండదు. ఏదో బాధగా, దిగులుగా అనిపిస్తుంది. దీనికి విభిన్న కారణాలు ఉండవచ్చు.
Kannappa : 'కన్నప్ప' రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..?
మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'ను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
IPL 2025 Auction: తొలిరోజు ఐపీఎల్ వేలం తర్వాత జట్లకు మిగిలిన మొత్తం ఎంతంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలం తొలి రోజు ఫ్రాంచేజీల మధ్య గట్టి పోటీ కొనసాగింది.
Bike Recall: హోండా ఈ బైకులో సమస్య.. రీకాల్ చేసిన కంపెనీ
హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ టూరర్ మోటార్‌సైకిల్‌ను రీకాల్ చేసింది.
stock market : భారీ లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి.
IPO: డిసెంబర్‌లో పబ్లిక్ ఇష్యూల సందడి.. రూ.20,000 కోట్ల పబ్లిక్ ఇష్యూలు!
వచ్చే నెలలో(డిసెంబర్) కూడా పబ్లిక్ ఇష్యూల హడావుడి కొనసాగనుంది.
Delhi Air Pollution: నేడు ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టులో విచారణ.. GRAP4 సడలింపుపై నిర్ణయం తీసుకునే ఛాన్స్..
దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగింది.
Andrapradesh: భూ వివాదాలపై సమగ్ర పరిష్కార చర్యలు.. రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్
ఆంధ్రప్రదేశ్ లో భూ సమస్యలపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
Air Pollution: హైదరాబాద్'ను వణికిస్తున్న వాయు కాలుష్యం!
దక్షిణ భారతదేశంలో జనజీవనానికి అత్యంత అనుకూలమైన నగరం ఏదైనా ఉందంటే, అది హైదరాబాద్ అని చెప్పడంలో సందేహమే లేదు.
Revanth Reddy: నేడు సాయంత్రం 4 గంటలకు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు (సోమవారం) ఢిల్లీ పయనమవుతున్నారు.
Maharashtra New CM: మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం కోసం మూడు పార్టీల పోటీ.. నేడే తుది నిర్ణయం
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది.
Sambhal mosque :మసీదు సర్వే హింసాత్మకం.. 20 మంది అరెస్ట్, స్కూల్స్, ఇంటర్నెట్ బంద్
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్ జిల్లా జామా మసీదు వద్ద ఆదివారం హింసాత్మక ఘటన చోటుచేసుకుంది.
AP Roads: ఏపీలో రోడ్ల నిర్వహణలో మార్పులు.. జాతీయ రహదారుల మాదిరిగా రాష్ట్ర రహదారులు
జాతీయ రహదారుల మాదిరిగా రవాణా సౌలభ్యం పునరుద్ధరించేందుకు ఆంధ్రప్రదేశ్‌లో ఆర్‌అండ్‌బీ రోడ్ల నిర్వహణ విధానంలో కీలక మార్పుల కోసం ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.
Mexcico: మెక్సికో బార్ లో కాల్పులు.. 6 మంది మృతి, 10 మందికి గాయలు
మెక్సికో ఆగ్నేయ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఘటనలో ఆరుగురు మరణించగా, పదిమంది గాయపడ్డారు.
Brazil: తూర్పు బ్రెజిల్‌లో బస్సు ప్రమాదం.. 23 మంది మృతి
బ్రెజిల్‌లోని అలగోస్ రాష్ట్రంలో మారుమూల పర్వత రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బస్సు లోయలో పడటంతో 23 మంది ప్రాణాలు కోల్పోయారు.
IPL 2025 auction:వేలంలో అమ్ముడైన,అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితా ఇదే!
2024 ఐపీఎల్ మెగా వేలం సౌదీ అరేబియాలోని జెడ్డాలో నిర్వహించబడిన సంగతి తెలిసిందే.
Parliament: నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు.. అదానీ, మణిపుర్ అంశాలపై చర్చకు విపక్షం పట్టు!
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమవుతున్నాయి. ఇవి డిసెంబర్ 20 వరకు కొనసాగుతాయి.
Donald Trump: అమెరికా మిలిటరీ నుండి ట్రాన్స్‌జెండర్లను తొలగిస్తూ ట్రంప్ 'ఎగ్జిక్యూటివ్ ఆర్డర్'పై సంతకం
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తరువాత, డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
24 Nov 2024
Venkatesh Iyer: ఐపీఎల్ హిస్టరీలో అత్యంత ఖరీదైన ఆటగాళ్ల జాబితాలోకి వెంకటేశ్ అయ్యర్
టీమిండియా స్టార్ వెంకటేశ్ అయ్యర్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది.
KL Rahul : ఫామ్ లేమి ప్రభావం.. తక్కువ ధరకు అమ్ముడైన కేఎల్ రాహుల్
ఐపీఎల్ 2025 మెగా వేలం ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఫ్రాంచైజీలు తమ ప్రియమైన ఆటగాళ్ల కోసం భారీ మొత్తాలు ఖర్చు చేస్తూ కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నాయి.
IPL 2025 Mega Auction : గుజరాత్‌కు సిరాజ్.. హైదరాబాద్‌కు షమీ.. ఐపీఎల్ వేలంలో రికార్డు బిడ్డింగ్!
దుబాయ్ వేదికగా ఐపీఎల్ 2024 మెగా వేలం ఉత్కంఠభరితంగా సాగుతోంది.
Mallika Sagar: ఐపీఎల్ మెగా వేలంలో మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మల్లిక సాగర్
ఐపీఎల్ 2024 మెగా వేలం మొదటి రోజు ఉత్సాహభరితంగా కొనసాగుతోంది.
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ విడుదలకు పోరాటం.. పాకిస్థాన్‌లో భారీ నిరసనలు
పాకిస్థాన్‌లో రాజకీయ ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పార్టీ నేతలు, కార్యకర్తలు, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విడుదల కోరుతూ భారీ నిరసనలు చేపడుతున్నారు.
Rishabh Pant : స్టార్క్ రికార్డు చెరిపేసిన రిషబ్ పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికం
ఈసారి ఐపీఎల్ వేలంలో టీమిండియా స్టైలిష్ బ్యాటర్ రిషబ్ పంత్ సంచలన రికార్డును సృష్టించాడు.
Naga Chaitanya: శోభితాతో కొత్త జీవితం కోసం సిద్ధమవుతున్నా.. నాగచైతన్య
నటి శోభితా ధూళిపాళ్లను ఉద్దేశించి ప్రముఖ నటుడు నాగ చైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Russia-Ukraine: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. సైబర్ దాడులకు సిద్ధమైన రష్యా
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం క్రమంగా సైబర్ యుద్ధానికి దారితీస్తోందని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
IND Vs AUS: జైస్వాల్-కోహ్లీ జోరు.. ఆస్ట్రేలియాకు ముందు భారీ లక్ష్యం
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా పెర్త్‌లోని అక్టోపస్ స్టేడియంలో మొదటి టెస్టులో టీమిండియా దుమ్ము దులిపింది.
RC16: మైసూరులో రామ్ చరణ్ తొలి షెడ్యూల్ ప్రారంభం
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి సినిమా 'RC16' కోసం రంగంలోకి దిగాడు.
Rohit Sharama: ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన రోహిత్ శర్మ.. వార్మప్ మ్యాచ్ ఆడే అవకాశం!
ఎట్టకేలకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాలో కాలు మోపాడు.
Adani, Jagan Case: అదానీ-జగన్ లంచాల కేసు.. సుప్రీంకోర్టు విచారణకు సిద్ధం
అదానీ గ్రూప్ సౌర విద్యుత్ ఒప్పందాల్లో ముడుపుల ఆరోపణలపై అమెరికాలో నమోదైన కేసు ఇప్పుడు భారత సుప్రీంకోర్టు చర్చకు వచ్చింది.
Jharkhand: జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్.. ప్రమాణ స్వీకారం ఆరోజే!
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి సునామి విజయం సాధించింది.
Baahubali: రెండేళ్ల షూటింగ్ చేసిన 'బాహుబలి' ప్రీక్వెల్... విడుదలకు ముందు నిలిపివేత!
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రం 'బాహుబలి'.. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది.
Tesla: రివియన్‌పై టెస్లా ఆరోపణలు.. కేసు ముగింపునకు షరతులతో కూడిన ఒప్పందం
టెస్లా, రివియన్ మధ్య నాలుగేళ్లుగా కొనసాగుతున్న వాణిజ్య రహస్యాల వివాదం షరతులతో కూడిన సర్దుబాటు దశకు చేరుకుంది.
Parliament : రేపట్నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. ప్రధాన సమస్యలపై దృష్టి
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 25 నుంచి డిసెంబర్ 20 వరకు జరగనున్నాయి. రేపటినుంచి ప్రారంభమయ్యే ఈ సమావేశాలు రాజకీయాలు, చర్చలతో హాట్‌టాపిక్ కానున్నాయి.
Actor Ali: అనుమతి లేకుండా ఫామ్ హౌస్ నిర్మాణం.. చిక్కుల్లో సినీ నటుడు ఆలీ
సినీ నటుడు అలీ వికారాబాద్ జిల్లా నవాబుపేట్ మండలంలోని ఎక్మామిడి గ్రామంలో నిర్మించుకున్న ఫామ్ హౌస్ ఇప్పుడు వివాదాస్పదమైంది.
Kaushik Reddy: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు
బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.
Israel: జోర్డాన్‌లోని ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద కాల్పుల కలకలం
జోర్డాన్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద జరిగిన కాల్పులు ఉద్రిక్తతకు దారితీశాయి.
Kalki 2: 'కల్కి 2' షూటింగ్ 35 శాతం పూర్తి.. సీక్వెల్‌పై మేకర్స్ కీలక అప్డేట్
ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ 'కల్కి 2898 ఏడీ'తో తెలుగు సినిమా మరో మైలురాయిని చేరుకుంది.
AR Rahman : సోషల్ మీడియాకు లీగల్ నోటీసులు పంపిన ఏఆర్ రెహమాన్
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై తీవ్రంగా స్పందించారు.
Vijay Deverakonda-Rashmika: నెట్టింట వైరల్ అవుతున్న విజయ్-రష్మిక కొత్త ఫొటో
'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' వంటి సినిమాలతో అభిమానుల మనసు దోచిన విజయ్ దేవరకొండ-రష్మిక జంట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే వీరిద్దరూ మరోసారి వార్తల్లో నిలిచారు.
IPL Mega Auciton: మరికొన్ని గంటల్లో మెగా వేలం.. హాట్ ఫేవరెట్స్ ఎవరో తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 18వ సీజన్ మెగా వేలం సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో జరగనుంది.
Elon Musk: ఒక్క రోజులోనే 640 మిలియన్ల ఓట్ల లెక్కింపు.. భారత ఎన్నికల ప్రక్రియను ప్రశంసించిన ఎలాన్ మస్క్
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భారత ఎన్నికల ప్రక్రియ విధానాన్ని కొనియాడారు.
Yashasvi Jaiswal: ఆస్ట్రేలియాపై యశస్వి సెంచరీ.. బద్దలైన రికార్డులివే!
భారత యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ మరోసారి తన అద్భుత ఫామ్‌ను కొనసాగించాడు.
Uke Abbayya: మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య (70) ఇవాళ ఉదయం హైదరాబాద్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.