17 Nov 2024
Pushpa 2 trailer: పుష్ప 2 ట్రైలర్ అదిరిపోయిందిగా.. దుమ్మురేపిన అల్లు అర్జున్
అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 పై ఇప్పటికే అంచనాలు వేరే లెవల్‌లో ఉన్నాయి.
Pawan Kalyan: మహారాష్ట్ర గడ్డపై పవన్ కల్యాణ్ పర్యటన.. మరాఠీ, హిందీ, తెలుగు భాషల్లో ఆకట్టుకున్న ప్రసంగం
మహారాష్ట్ర బల్లార్‌పూర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడారు.
Upcoming E-SUV Launch : 500 కి.మీ. రేంజ్‌తో వస్తున్న మహీంద్రా బీఈ 6ఇ, ఎక్స్ఈవీ 9ఇ మోడల్స్!
ప్రముఖ స్వదేశీ కార్ల తయారీ సంస్థ మహీంద్రా తన రాబోయే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మోడళ్లను పరిచయం చేసింది.
Prajwal Shetty: కాంగ్రెస్ నేత కొడుకు ర్యాష్ డ్రైవింగ్.. ఒకరు దుర్మరణం
కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దేవి ప్రసాద్ శెట్టి కుమారుడు ప్రాజ్వల్ శెట్టి ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఒకరు మృతి చెందారు.
Kantara Chapter 1 : కాంతార ప్రీక్వెల్ రిలీజ్ డేట్ ఖరారు.. ఎప్పుడంటే?
కన్నడ హీరో రిషబ్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'కాంతార' 2022లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన విజయాన్ని సాధించింది.
Russia: ఉక్రెయిన్ పవర్‌గ్రిడ్‌పై రష్యా క్షిపణి దాడులు
రష్యా ఆదివారం ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు కీలక ప్రాంతాల్లో భారీగా దాడులు చేపట్టింది.
Jio Star: జియోస్టార్ లాంచ్.. కేవలం రూ. 15కే అదిరే ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్‌లు
రిలయెన్స్ జియో వయాకామ్ 18, డిస్ని హాట్ స్టార్ విలీన ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది. ఈ విలీనంతో కంపెనీ ఇటీవల కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.
AUS vs IND: విరాట్ కోహ్లీని రెచ్చగొట్టడం ప్రమాదకరం.. ఆస్ట్రేలియాకు గ్లెన్ మెక్‌గ్రాత్ సూచన
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ను 0-3 తేడాతో కోల్పోయిన టీమిండియా, ఇప్పుడు మరో ప్రతిష్ఠాత్మకమైన సిరీస్ కోసం సిద్ధమవుతోంది.
Narendra Modi: ప్రధాని మోదీకి 'ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్' అవార్డు.. ప్రకటించిన నైజీరియా ప్రభుత్వం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నైజీరియా ప్రభుత్వం అత్యున్నత గౌరవాన్ని ప్రకటించింది. మోదీకి 'ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్ - గ్రాండ్ కమాండర్' పురస్కారం ప్రదానం చేయనున్నట్లు పేర్కొంది.
AAP: అసెంబ్లీ ఎన్నికల ముందు ఆప్‌కు గట్టి ఎదురుదెబ్బ.. మంత్రి కైలాష్ గహ్లోత్ రాజీనామా
అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి (AAP) గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Naga Chaitanya: నాగచైతన్య-శోభిత పెళ్లి కార్డు లీక్.. డిసెంబర్ 4న వివాహం!
సమంత, నాగచైతన్య వివాహమైన నాలుగేళ్ల తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల వారు విడిపోయారు.
Maharashtra: ఎన్నికల సభలో బీజేపీ మహిళా నేత నవనీత్ రాణాపై దాడి
ఎన్నికల ప్రచార సభలో భాగంగా బీజేపీ నాయకురాలు నవనీత్ రాణాపై దాడి జరిగింది.
Pushpa2: 25,000 మంది అభిమానుల మధ్య పుష్ప 2 ట్రైలర్ లాంచ్.. దేశంలోనే మొదటిసారి!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన పుష్ప 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Nara Rohit: 'నాన్నా మీతో జీవితం మరచిపోలేను'.. ట్విట్టర్‌లో నారా రోహిత్ ఎమోషనల్ పోస్ట్
ప్రముఖ టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ తండ్రి, చంద్రగిరి మాజీ శాసనసభ్యులు నారా రామ్మూర్తి నాయుడు శనివారం కన్నుమూశారు.
Miss Universe 2024: మిస్ యూనివర్స్ 2024.. విజేతగా డెన్మార్క్ కు చెందిన యువతి
73వ మిస్ యూనివర్స్ 2024 పోటీలో విజేతగా డెన్మార్క్‌కు చెందిన 21 ఏళ్ల విక్టోరియా క్జెర్ థెల్విగ్ నిలిచింది. ఆమె ఈ ఏడాది మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకుంది.
Delhi Pollution: దిల్లీలో దట్టమైన పొగమంచు.. 100కు పైగా విమానాలు ఆలస్యం
దిల్లీలో వాయు నాణ్యత పరిస్థితి రోజురోజుకి మరింత దిగజారుతోంది.
Boeing layoffs: బోయింగ్‌లో లేఆఫ్.. 400 మంది ఉద్యోగుల తొలగింపునకు నోటీసులు జారీ
అమెరికాకు చెందిన ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్ తన ఉద్యోగుల సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకు కీలక నిర్ణయాన్ని తీసుకుంది.
Threatening call to RBI: రిజర్వ్ బ్యాంక్ మూసివేయాలని బెదిరింపు కాల్.. విచారణ ప్రారంభించిన పోలీసులు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ కేర్ నంబర్‌కు బెదిరింపు కాల్ వచ్చింది.
Biren Singh: మణిపూర్ సీఎం నివాసంపై ఆందోళనకారుల దాడి.. కర్ఫ్యూ విధింపు
మణిపూర్‌లో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ నివాసంపై ఆందోళనకారులు దాడికి పాల్పడ్డారు.
Hyper Sonic Missile: డీఆర్‌డీవో ఘనత.. హైపర్‌సోనిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
భారత సైన్యానికి మరో శక్తివంతమైన ఆయుధం చేరింది. శనివారం ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలామ్ ద్వీపం నుంచి హైపర్‌సోనిక్ క్షిపణి పరీక్షను విజయవంతంగా పూర్తి చేశారు.
Stock Market: స్టాక్ మార్కెట్ ద్వారా లక్ష కోట్ల డాలర్ల సంపద.. నివేదికిచ్చిన మోర్గాన్ స్టాన్లీ
గత పదేళ్లలో భారతీయులు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల ద్వారా లక్ష కోట్ల డాలర్ల లాభాలు ఆర్జించారు.
China: చైనాలో ఉన్మాది కత్తితో దాడి.. ఎనిమిది మంది మృతి
చైనాలో మరో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.
Benjamin Netanyahu: నెతన్యాహు ఇంటిపై ఫ్లాష్ బాంబుల దాడి.. ప్రభుత్వం సీరియస్
పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తర ఇజ్రాయెల్‌లోని సిజేరియా పట్టణంలో ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు నివాసంపై బాంబు దాడి జరగడం కలకలం రేపుతోంది.
Cybercrime: రూ.19 వేలు లాభం చూపించి, రూ.10 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
హైదరాబాద్‌లోని మణికొండకు చెందిన ఓ 30 ఏళ్ల అకౌంటెంట్ సైబర్ నేరగాళ్ల కుట్రకు బలై భారీగా నష్టపోయాడు.
16 Nov 2024
Manipur: మణిపూర్‌లో మళ్లీ హింస... ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
మణిపూర్ రాష్ట్రం మరోసారి హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతోంది. కుకీ, మైతీ వర్గాల మధ్య విభేదాలు మళ్లీ తారాస్థాయికి చేరుకున్నాయి.
Kasthuri Shankar: తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరి అరెస్టు
చెన్నైకి చెందిన నటి కస్తూరి శంకర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Pushpa 2 Trailer: అల్లు అర్జున్ 'పుష్ప 2' ట్రైలర్ కోసం కౌంట్‌డౌన్ ప్రారంభం!
'పుష్ప 2' మూవీ రిలీజ్‌కు దగ్గరపడుతోంది. అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Zomato District: జొమాటో కొత్త యాప్.. గోయింగ్ అవుట్ బిజినెస్ కోసం ప్రత్యేక సేవలు
ఫుడ్ డెలివరీ రంగంలో గుర్తింపు తెచ్చుకున్న జొమాటో, ఇప్పుడు టికెటింగ్ సేవల రంగంలోకి అడుగుపెట్టింది.
Fahad Faasil : ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రకు డబ్బింగ్ పూర్తి చేసిన ఫహద్
మలయాళ నటుడు ఫహద్ ఫజిల్ తన పాత్రకు సంబంధించిన పుష్ప 2 డబ్బింగ్ పూర్తి చేసినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
Delhi: మహిళా ఉద్యోగుల హక్కులకు గుర్తింపుగా దేశంలో మొదటి బస్ డిపో
రాష్ట్ర రవాణా మంత్రి కైలాశ్ గహ్లోత్ దిల్లీలో సరోజిని నగర్ వద్ద దేశంలోనే తొలి మహిళా బస్ డిపోను ప్రారంభించారు.
Justice Amarnath Goud: త్రిపుర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమర్నాథ్ గౌడ్ అరుదైన రికార్డు
త్రిపుర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమర్నాథ్ గౌడ్ అత్యధిక కేసులు పరిష్కరించి సంచలన రికార్డును సృష్టించారు.
BGT: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు టీమిండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ ప్లేయర్ దూరం!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది. టీమిండియా ఓపెనర్ శుభమన్ గిల్ గాయపడినట్లు తెలిసింది.
Drones Seized: పంజాబ్‌లో 16 డ్రోన్లను స్వాధీనం చేసుకున్న బీఎస్ఎఫ్
పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ సుమారు 16 డ్రోన్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Sukhbir Singh Badal: సీఏడీ పార్టీకి షాక్.. సుఖ్‌బీర్ సింగ్ బాదల్ రాజీనామా
శిరోమణి అకాలీ దళ్ అధ్యక్షుడిగా సుఖ్‌బీర్ సింగ్ బాదల్ తన పదవికి రాజీనామా చేశారు.
Nara Rohith : నారా రోహిత్ కుటుంబంలో విషాదం.. రామ్మూర్తి నాయుడు కన్నుమూత
టాలీవుడ్ హీరో నారా రోహిత్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు, నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు హఠాన్మరణం చెందారు.
Elon Musk: ఓపెన్‌ఏఐ దావాలోకి టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ పేరు చేర్చిన మస్క్
ఎలాన్ మస్క్ ఓపెన్‌ఏఐను స్థాపించిన సమయంలో చేసిన ఒప్పందాలను ఉల్లంఘించారంటూ, ఆ సంస్థ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్‌పై మరోసారి దావా వేశారు.
Iran-US: 'ట్రంప్‌ను హత్య చేసే ఉద్దేశం లేదు'.. ఇరాన్ స్పష్టీకరణ
అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో రిపబ్లికన్ నేత, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నాలు ఆగరాజ్యంలో తీవ్ర ప్రకంపనలు రేపాయి.
jhansi hospital : ఝాన్సీ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. అగ్గిపుల్ల కారణమా?
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీ మహారాణి లక్ష్మీబాయ్ మెడికల్ కళాశాలలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
Nayanthara-Dhanush : హీరో ధనుష్‌పై నయనతార సంచలన ఆరోపణలు
హీరో ధనుష్‌పై నటి నయనతార సంచలన ఆరోపణలు చేసింది. తన డాక్యుమెంటరీలో 'నానుమ్ రౌడీ దాన్' పాటలు వినియోగించుకోవడానికి అవకాశం ఇవ్వకపోవడంపై నయనతార మండిపడ్డారు.
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోలు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్, నారాయణపూర్ జిల్లాల సరిహద్దులో ఉన్న మాద్ ప్రాంతంలో పోలీసులు, నక్సలైట్ల మధ్య కాల్పులు జరిగాయి.
Markram: తమ ప్రణాళికలు సరిగ్గా అమలు కాలేదు.. టీ20 సిరీస్ ఓటమిపై మార్క్రమ్ కామెంట్స్
భారత్ చేతిలో దక్షిణాఫ్రికా జట్టు 3-1 తేడాతో సిరీస్‌ను ఓడిపోయింది
Nara Ramamurthy Naidu: నారా రామ్మూర్తి ఆరోగ్య పరిస్థితి విషమం.. మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం దిల్లీ పర్యటనలో ఉన్నారు.
UK: బ్రిటన్‌కి వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య క్షీణత.. ఇదే కారణం!
ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలని అనుకునే భారతీయ విద్యార్థులు ఇప్పుడు యూఎస్, కెనడా, యూకే వంటి దేశాలకు వెళుతున్నారు.
Mike Tyson: బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ఓటమి
బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ కమ్ బ్యాక్ మ్యాచ్ చప్పగా సాగింది. ఏ మాత్రం పోరాటం చేయకుండానే మైక్ టైసన్ నిష్క్రమించారు.
IndiGo:రన్‌వేపై ఇరుక్కున్న ట్రాక్టర్.. 40 నిమిషాలు గాల్లోనే చక్కర్లు కొట్టిన విమానం
పట్నా జయప్రకాశ్ నారాయణ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం ఇండిగో విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది.
UP: ఝాన్సీ మెడికల్ కాలేజీలో అగ్ని ప్రమాదం.. రాష్ట్రపతి, ప్రధాని బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీ మహారాణి లక్ష్మీబాయ్ మెడికల్ కాలేజీలో శుక్రవారం రాత్రి సంభవించిన అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
Disha Patani: మోసపోయిన దిశా పటానీ తండ్రి.. ఉన్నత పదవి ఇప్పిస్తామని రూ.25 లక్షలు వసూలు చేసిన కేటుగాళ్లు
బాలీవుడ్ నటి దిశా పటానీ తండ్రి, రిటైర్డ్ డిప్యూటీ ఎస్పీ జగదీశ్ సింగ్ పటానీ భారీ మోసానికి గురయ్యాడు.
Fire Accident: శిశువుల వార్డులో అగ్ని ప్రమాదం.. 10 మంది చిన్నారుల మృతి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీ మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీలో శుక్రవారం రాత్రి విషాద ఘటన జరిగింది.
Imsha Rehman: పాకిస్థానీ ఇన్‌ఫ్లుయెన్సర్ ఇమ్షా రెహ్మాన్ ప్రైవేట్ వీడియోలు లీక్
సోషల్ మీడియాలో వ్యక్తిగత వీడియోల లీక్‌లు వరుసగా వార్తల్లో నిలుస్తున్నాయి.
Suresh Sangaiah: తమిళ యువ దర్శకుడు సురేశ్ సంగయ్య కన్నుమూత
తమిళ యువ దర్శకుడు సురేశ్ సంగయ్య శుక్రవారం రాత్రి 11 గంటలకు తుదిశ్వాస విడిచారు.
Shamshabad Airport: శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు కలకలం... భయాందోళనలో ప్రయాణికులు
శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో శుక్రవారం ఉదయం ఉద్రిక్తత చోటు చేసుకుంది.
IND Vs AUS: విదేశీ గడ్డపై సిరీస్ కైవసం.. చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ, సంజూ శాంసన్
జోహన్నెస్‌బర్గ్ వాండరర్స్ స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగిన నాలుగో టీ20లో సంజూ శాంసన్, తిలక్ వర్మ అద్భుత సెంచరీలతో టీమిండియా సంచలన రికార్డులను సృష్టించింది.
Rohit Sharma: మరోసారి తండ్రైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కుటుంబంలో ఆనందం నెలకొంది. అతని సతీమణి రితికా సజ్దే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.