LOADING...

11 Nov 2024


Tax on Wedding Gifts: పెళ్లి కానుకగా ఇచ్చిన బంగారంపై పన్ను చెల్లించాలా? ఆదాయ పన్ను శ్లాబ్​లు ఎలా ఉన్నాయి?

మీ పెళ్లి సమయంలో పుట్టింటి వారు ఇచ్చిన బంగారాన్ని అత్యవసరంగా అమ్మాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే..

Google Chrome: గూగుల్ క్రోమ్ వినియోగదారులు సైబర్ దాడిని ఎదుర్కోవచ్చు.. ప్రభుత్వం హెచ్చరికలు జారీ 

గూగుల్ క్రోమ్ ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్ బ్రౌజర్‌లలో ఒకటి. ఇటీవల ఈ వెబ్ బ్రౌజర్‌లో భద్రతా లోపాలు కనుగొన్నారు. ఇది వినియోగదారులను సైబర్ దాడులకు గురి చేస్తుంది.

Manipur: మణిపూర్‌లో సిఆర్‌పిఎఫ్ క్యాంపుపై దాడి.. 11 మంది ఉగ్రవాదులు హతం

మణిపూర్‌లోని జిరిబామ్ జిల్లాలో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో CRPF సిబ్బందితో జరిగిన కాల్పుల్లో 11 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.

SIP inflow:మ్యూచువల్ ఫండ్ నెలవారీ SIP ఇన్‌ఫ్లో సరికొత్త రికార్డ్‌.. మొదటిసారిగా రూ. 25,000 కోట్లు  

దేశంలో క్రమానుగత పెట్టుబడుల ప్రణాళిక (SIP)పెట్టుబడులు నూతన రికార్డు సృష్టించాయి.

AP Budget 2024 : ఏపీ బడ్జెట్ లో మరో రెండు సూపర్ సిక్స్ పథకాలకు నిధులు

ఈ ఏడాదిలోనే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.

Jharkhand: ఎన్నికలకు సిద్ధమైన జార్ఖండ్.. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక అంశాలు ఇవే..

అసెంబ్లీ ఎన్నికలకు ఆదివాసీ రాష్ట్రం జార్ఖండ్ సిద్ధమైంది. రాష్ట్రంలో 81 అసెంబ్లీ స్థానాలున్నాయి.

Japan: జపాన్ ప్రధానిగా తిరిగి షిగేరు ఇషిబా ఎన్నిక

జపాన్‌కు చెందిన లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్‌డీపీ) నాయకుడు షిగేరు ఇషిబా, జపాన్ డైట్‌లోని ఉభయ సభల్లో అత్యధిక ఓట్లను సాధించి, దేశ ప్రధానమంత్రిగా సోమవారం తిరిగి ఎన్నికయ్యారు.

Pushpa 2: 'పుష్ప ది రూల్‌' ట్రైలర్‌ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్‌ 

దేశ, విదేశాల్లోని సినీ ప్రియులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'పుష్ప ది రూల్‌' (Pushpa The Rule).

Telineelapuram: విదేశీ వ‌ల‌స ప‌క్షుల విడిది కేంద్రం.. మ‌న‌ తేలినేలాపురం

ఈ పక్షులు గత రెండున్నర దశాబ్దాలుగా ఈ ప్రాంతానికి వస్తున్నాయి. స్థానికులు ఈ పక్షులను వలస దేవుళ్లుగా భావిస్తారు.

Sun Rise View Spots: భారతదేశంలోని ఈ పాయింట్ల నుండి సూర్యదయం చూస్తే.. దిమ్మ తిరిగిపోవడం ఖాయం..

సూర్యుని ఉదయించే కిరణాలు మన జీవితం లో సానుకూలతను నింపుతాయి. ఉదయించే సూర్యుని చూడడం మనందరి ఇష్టమైన దృశ్యం.

Surya: సూర్య రిజెక్ట్ చేసిన తెలుగు సినిమాలు ఏంటో తెలుసా..

భారతీయ సినిమా పరిశ్రమలో ఎంతో పేరు సంపాదించిన హీరో సూర్య. కొన్ని సూపర్ హిట్ తెలుగు సినిమాలను రిజెక్ట్ చేయడం వల్ల అవి ఇతర హీరోలకు మంచి అవకాశంగా మారాయి.

Low Sugar Fruits: మధుమేహం ఉన్నవారు తినగలిగే ఐదు పండ్లు ఇవే..!

డయాబెటిస్ ఉన్నవారు తమ ఆహారంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చాలామంది షుగర్ ఉండటం వలన పండ్లు తినడం మంచిదికాదని భావిస్తారు, ఇది నిజం కూడా.

Palace On Wheels: 'నా సామిరంగా' చేస్తే ఈ ట్రైన్ లో ప్రయాణం చేయాలి.. ఇది కదా రాచరిక మర్యాద అంటే..

భారతదేశంలో రకరకాల రైళ్లు ఉన్నాయి. కానీ కొన్ని రైళ్లు ప్రత్యేకమైనవి, విలాసవంతమైనవి.

Tourism Spots: హైదరాబాద్ నుండి వెళ్లే పిక్నిక్ స్పాట్స్ ఇవే... ఒక్కరోజులో వెళ్లి రావొచ్చు 

పిక్నిక్ కు వెళ్లాలనుకుంటే ముందుగా ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆ ప్రదేశం అందంగా, ప్రశాంతంగా ఉండడమే కాకుండా సరదాగా సమయం గడిపేందుకు వీలుగా అన్ని అవకాశాలను అందించగలిగేలా ఉండాలి.

Tourism Destinations: భారతదేశంలో మనసుకు ప్రశాంతతనిచ్చే పర్యాటక ప్రదేశాలు ఇవే.. ఫుల్ రిలాక్స్ గ్యారంటీ 

ట్రాఫిక్ సౌండ్ల నుంచి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో... గడిపే కొన్ని రోజులు మన మానసిక స్థితిని ఎంతో మెరుగుపరుస్తాయి.

Kubera: రష్మిక కూల్ లుక్ అదుర్స్.. 'కుబేర'. సినిమా టీజర్ అప్డేట్ 

కోలీవుడ్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 'కుబేర'.

Swiggy- Zomato: స్విగ్గీ, జొమాటో కొత్తతరహా సేవలకు శ్రీకారం.. త్వరలో లాంచ్

స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్స్ ప్రస్తుతం కొత్త సేవలను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.

Splinter: చెక్కతో తయారు చేసిన తొలి సూపర్‌కార్‌ ఇదే.. దీని స్పీడ్ ఎంతంటే..?

ఎద్దుల బండి, చెక్కతో చేసిన టాంగోలతో ప్రయాణించే కాలం పోయింది. వాటి స్థానంలో లోహంతో తయారు చేసిన వాహనాలు వచ్చాయి. అయితే చెక్కతో కూడా కారు తయారు చేయవచ్చా? బహుశా ఈ ప్రశ్నకి సమాధానం కొంచెం కష్టమేమో..

EPFO Wage ceiling: ఈపీఎఫ్‌ఓ వేతన పరిమితి పెంపుపై కేంద్రం త్వరలోనే నిర్ణయం 

కేంద్ర ప్రభుత్వం వేతన జీవులకు త్వరలో శుభవార్త చెప్పే అవకాశాలు కన్పిస్తున్నాయి.

Champions Trophy 2025: పాకిస్థాన్‌లో ఆడేందుకు భారత్ నిరాకరణ.. ఛాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహణపై సందిగ్ధం 

దాదాపు ఎనిమిది సంవత్సరాల తరువాత ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు సిద్ధమవుతున్న వేళ, కొన్ని ఇబ్బందులు తప్పడం లేదు.

AP Agriculture Budget: రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు

ఏపీ అసెంబ్లీలో మంత్రి కింజరాపు అచ్చన్నాయుడు రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

Bharat Rice: సబ్సిడీ ధరలకు బియ్యం, గోధుమ పిండి కొనడానికి ఐడీ కార్డ్ అవసరమా?

భారత ప్రభుత్వం దేశంలోని నిరుపేదలకు తక్కువ ధరలో ఆహార పదార్థాలను అందించడానికి అనేక పథకాలను ప్రారంభించింది.

Onion price: సామాన్యులకు బిగ్ షాక్.. మళ్లీ ఘాటెక్కిన ఉల్లి 

దేశంలో ఉల్లిపాయ ధరలు మరింత పెరిగాయి. కొన్ని రోజుల క్రితం హోల్‌సేల్‌ మార్కెట్లలో కిలో ఉల్లి ధర రూ.40-60 మధ్య ఉండగా, ఇప్పుడు అది రూ.70-80కి చేరింది.

Air Pollution: ఢిల్లీలో తీవ్రంగానే గాలి కాలుష్యం ..నగరాన్నికమ్మేసిన దట్టమైన పొగలు 

దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) తీవ్రంగా కొనసాగుతోంది. గత పది రోజుల నుంచి రాజధాని ప్రాంతంలో కాలుష్యం అత్యంత తీవ్రమైన స్థాయిలో ఉంది.

Swiggy IPO: నేడు స్విగ్గీ ఐపిఓ షేర్ల కేటాయింపు.. అప్లికేషన్ స్టేటస్,తాజా GMP,జాబితా తేదీ ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి 

స్విగ్గీ IPO allotment ఈ రోజు (సోమవారం, నవంబర్ 11) పూర్తవుతుంది. ఈ ఇష్యూకు దరఖాస్తు చేసిన ఇన్వెస్టర్లు తమ allotment స్టేటస్‌ని Swiggy ఐపీఓ రిజిస్ట్రార్ అయిన Link Intime India పోర్టల్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

Paddy Procurement: మిల్లుల కేటాయింపులో ఆలస్యం, ఇతర పరిణామాల ప్రభావం.. ఆలస్యంగా ధాన్యం కొనుగోళ్లు.. 

ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం కొనుగోలుకు రూపొందించిన ప్రణాళికలు అమల్లో ఆలస్యమవుతుండటంతో తెలంగాణ రైతులకు నిరీక్షణ తప్పడం లేదు.

SSMB 29: SSMB 29 గురించి తమ్మారెడ్డి భరద్వాజ కీలక వ్యాఖ్యలు.. మహేశ్‌ అభిమానుల్లో జోష్‌ 

ప్రస్తుతం సినీప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నప్రాజెక్ట్‌లలో 'SSMB 29' ఒకటి.

Nag Ashwin: అలియా భట్‌తో పాన్ ఇండియన్ లేడీ ఓరియెంటెడ్ మూవీని ప్లాన్ చేస్తున్న నాగ్ అశ్విన్ 

చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకులలో స్టార్ క్రేజ్‌ను పొందిన నాగ్ అశ్విన్,మొదటి సినిమాతోనే విజయాన్ని అందుకున్నాడు.

AP Rains Alert: ఏపీలో మళ్లీ ముంచుకొస్తున్న వానలు.. రేపటి నుంచి మూడు రోజులపాటు భారీ వర్షాలు 

ఐఎండీ సూచనల ప్రకారం, నైరుతి బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ చెప్పారు.

AP Assembly: ఏపీ శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌.. కేటాయింపులు ఎవరెవరికి ఎలా అంటే?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు తాజాగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంలో, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు.

Kamal Haasan: ఇకపై నన్ను అలా పిలవొద్దు.. అభిమానులు,మీడియాను అభ్యర్థించిన కమల్ హాసన్ 

సినీరంగంలో అగ్ర కథానాయకుడిగా వెలుగు వెలిగిన కమల్ హాసన్‌ (Kamal Haasan) ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.

Gautam Gambhir Press Conference: రోహిత్ శర్మ గైర్హాజరీలో జస్ప్రీత్ బుమ్రా నాయకత్వం.. ధృవీకరించిన గౌతమ్ గంభీర్ 

ఆస్ట్రేలియాతో (AUS vs IND) ఐదు టెస్టుల సిరీస్‌కు టీమ్‌ఇండియా తొలి బృందం ఆదివారం అర్ధరాత్రి బయల్దేరింది.

National Education Day 2024: ఈ రోజు మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కి ఎందుకు అంకితం చేయబడిందో తెలుసుకోండి

ప్రతి సంవత్సరం నవంబరు 11న మన దేశంలో జాతీయ విద్యా దినోత్సవాన్ని నిర్వహిస్తారు.

Sanjiv Khanna: సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ప్రమాణ స్వీకారం

జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సోమవారం భారతదేశ 51వ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా ప్రమాణం చేశారు.

Google: గూగుల్ ఫోటోల మెమరీ నుండి తెలియని ముఖాలను ఎలా బ్లాక్ చేయాలి?

గూగుల్ ఫొటోస్ లో తెలియని ముఖాలు కనిపిస్తున్నాయని మీరు ఆందోళన చెందుతుంటే, దాన్ని ఆపడానికి సులభమైన మార్గం ఉంది. మెమోరీస్ ఫీచర్ పాత జ్ఞాపకాలను చూపుతుంది, కానీ కొన్నిసార్లు మీరు చూడకూడదనుకునే ముఖాలను కూడా కలిగి ఉంటుంది.

Whatsapp: వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. అందుబాటులోకి కస్టమ్ చాట్ ఫిల్టర్ ఫీచర్.. ఎలా పనిచేస్తుందంటే? 

మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ కొన్ని రోజుల క్రితం తన ఆండ్రాయిడ్, iOS వినియోగదారుల కోసం కస్టమ్ చాట్ ఫిల్టర్ ఫీచర్‌ను పరిచయం చేసింది.

AUS vs IND: నవంబర్ 22 నుంచి మొదటి టెస్ట్ ఆరంభం.. ఆస్ట్రేలియా ఓపెనర్‌గా నాథన్‌ మెక్‌స్వీ

క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) భారత్‌తో జరగబోయే 2024 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్ట్ మ్యాచ్ కోసం తమ జట్టును ప్రకటించింది.

EPFO: 737 మిలియన్లకు చేరుకున్న ఈపీఎఫ్ఓ సబ్‌స్క్రైబర్‌ల సంఖ్య.. ఇది దేనికి సూచిక అంటే..?

భారతదేశంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సభ్యుల సంఖ్య పెరుగుతోంది.

AP Budget 2024-25: రూ.2.90 లక్షల కోట్లతో ఏపీ పూర్తి స్థాయి బడ్జెట్‌.. 'సూపర్‌ సిక్స్‌'కు ఊతం! 

రాష్ట్ర పునర్‌ నిర్మాణం, పేదల సంక్షేమం ప్రధాన లక్ష్యంగా ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ రూపొందించబడింది.

Justice Sanjiv Khanna: భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నేడు ప్రమాణ స్వీకారం  

సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సోమవారం ప్రమాణం చేయనున్నారు.

Earthquake: తుపానులు, విద్యుత్తు అంతరాయం తర్వాత.. క్యూబాలో 6.8 తీవ్రతతో భూకంపం.. 

తూర్పు క్యూబాలో ఆదివారం 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని కారణంగా అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

Trump -Putin: పుతిన్‌కు డొనాల్డ్ ట్రంప్ ఫోన్.. ఉక్రెయిన్‌ యుద్ధంపై సలహాలు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు ఎప్పుడు ఉంటుందో ఇప్పటికీ ఎవరికీ స్పష్టంగా తెలియలేదు.

Pager attacks: పేజర్ దాడుల్లో ఇజ్రాయెల్ పాత్ర ఉన్నట్లు నెతన్యాహు అంగీకారం 

లెబనాన్, సిరియాలపై జరిగిన తాజా పేజర్ దాడులు ఆ రెండు దేశాలను వణికించాయి. ఈ దాడుల్లో అనేక మంది హెజ్‌బొల్లా కీలక నేతలు ప్రాణాలు కోల్పోయారు.

10 Nov 2024


Delhi: కెనడాలో హిందూ దేవాలయాలపై దాడులు. నిరసన చేపట్టిన సిక్కులు

కెనడాలో ఖలిస్థాన్ అనుకూల గుంపు హిందూ దేవాలయంపై దాడి జరిపిన ఘటనపై, న్యూదిల్లీలోని కెనడా హైకమిషన్ ముందు ఆదివారం సిక్కు కార్యకర్తలు నిరసన చేపట్టారు.

SBI in Canada: కెనడాలో ఎస్‌బీఐకి ఎలాంటి అంతరాయం లేదు.. చీఫ్ ప్రకటన 

కెనడాలో హిందూ దేవాలయాలపై దాడులు, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, భారతీయ స్టేట్ బ్యాంక్ ఒక కీలక ప్రకటన విడుదల చేసింది.

K Ram Mohan Naidu: విమాన ప్రయాణికులకు కేంద్రం శుభవార్త..ఎయిర్ పోర్ట్‌లో ధరలు తగ్గించే ప్రణాళిక

విమాన ప్రయాణికులకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రత్యేక ఆహారం, పానీయాల ధరలను తగ్గించే ఆలోచనతో కీలక నిర్ణయం తీసుకోనుంది.

Amaravati: అమరావతి అభివృద్ధి దిశగా కీలక ఆమోదం.. రూ.15వేల కోట్ల రుణానికి గ్రీన్ సిగ్నల్

అమరావతి నగర నిర్మాణం, సుస్థిరాభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి రూ.15 వేల కోట్ల రుణ సహకారం పొందేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Sonu Sood : సోనూ సూద్ కి అరుదైన గౌరవం.. థాయ్‌లాండ్‌ టూరిజం బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియామకం

బాలీవుడ్ నటుడు సోనూసూద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Narendra Modi: ఐక్యతే భద్రతకు మూలం.. ప్రజలు ఐక్యంగా ఉండాలి: ప్రధాని మోదీ

కాంగ్రెస్‌-జేఎంఎం ప్రజల్లో విభజన రేకెత్తించేందుకు కుట్రలు పన్నుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. జార్ఖండ్ ఎన్నికల్లో భాగంగా ఆయన మాట్లాడారు.

Maruti Suzuki: రేపు మారుతి సుజుకి డిజైర్ కొత్త మోడల్ లాంచ్.. ప్రీబుకింగ్స్ ప్రారంభం 

భారత మార్కెట్లో మారుతీ సుజుకీ తన నూతన మోడల్, కొత్త డిజైర్‌ను రేపు విడదల చేయనుంది.

Mexico : మెక్సికో బార్‌లో కాల్పుల కలకలం.. 10 మంది మృతి

మెక్సికోలోని క్వెరెటారో పట్టణంలో బార్‌లో కాల్పులు జరిగాయి.

Pawan Kalyan: కూటమి ప్రభుత్వం మెతక కాదు.. అధికారులకు పవన్ హెచ్చరిక

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ తన ప్రభుత్వం మెతక తీరును అనుసరించదని, ఇదే సమయంలో మంచి పరిపాలన అందించడంలో వెనుకడుగు వేయదని స్పష్టం చేశారు.

Swiggy: రెవెన్యూ పెరిగినా నష్టాల్లోనే స్విగ్గీ.. నేడు ఐపీఓ షేర్ కేటాయింపు

బెంగళూరులోని డెలివరీ దిగ్గజం స్విగ్గీ ఐపీఓ షేర్‌ కేటాయింపును ఈరోజు ఖరారు చేయనుంది.

New York: న్యూయార్క్‌ నగరాన్ని కమ్ముతున్న కార్చిచ్చు పొగ.. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం

న్యూయార్క్ నగరం కార్చిచ్చు పొగతో మూసుకుపోయింది. అల్‌స్టర్, సుల్వాన్ కౌంటీల్లో మొదలైన అగ్ని ప్రమాదాలు 80 మైళ్ళ దూరంలో ఉన్న నగరాన్ని ప్రభావితం చేస్తున్నాయి.

Dulquer Salmaan : దుల్కర్ సల్మాన్ హ్యాట్రిక్.. వంద కోట్ల దిశగా 'లక్కీ భాస్కర్'

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగు చిత్రాలతో అద్భుతమైన విజయాలను అందుకున్నాడు.

BJP: మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్.. రైతులకు రుణమాఫీ, వృద్ధులకు పెన్షన్ పెంపు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా భాజపా తన 'సంకల్ప్ పత్ర'ని రిలీజ్ చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా దాన్ని విడుదల చేశారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని అనేక హామీలను ప్రకటించారు.

Champions Trophy 2025: ఛాంపియన్స్‌ ట్రోఫీపై ఐసీసీ చర్చలు.. రద్దయ్యే ఛాన్స్?

వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో నిర్వహించాల్సిన ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 రద్దు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Bangladesh : బంగ్లాదేశ్‌లో భారీ నిరసనలకు 'షేక్ హసీనా' పార్టీ ప్లాన్

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆ దేశం విడిచి మూడు నెలలు అయింది.

USA: ట్రంప్ గెలుపుతో హుతీలపై అమెరికా మొదటి దాడి

యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులపై అమెరికా యుద్ధ విమానాలు భీకర దాడులు చేశాయి.

kidambi srikanth - Shravya Varma : ఆర్జీవీ మేన‌కోడ‌లితో కిదాంబి శ్రీకాంత్ వివాహం

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్‌ గోపాల్ వ‌ర్మ మేన‌కోడ‌లు, టాలీవుడ్ సెల‌బ్రిటీ ఫ్యాష‌న్ డిజైన‌ర్ శ్రావ్య వ‌ర్మ, బ్యాడ్మింట‌న్ స్టార్ కిదాంబి శ్రీకాంత్‌ల పెళ్లి హైద‌రాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో ఘ‌నంగా జ‌రిగింది.

SA vs IND: గెబేహాలో వర్షం ముప్పు.. రెండో టీ20 మ్యాచ్‌పై ప్రభావం

భారత జట్టు దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌ను ఘనంగా ప్రారంభించింది.

Rashmika: థాంక్యూ మై డియర్.. అల్లు అర్జున్‌కు సిల్వర్‌‌ను కానుకగా ఇచ్చిన నేషనల్ క్రష్

నటుడు అల్లు అర్జున్‌, నటి రష్మిక మందన్నా 'పుష్ప ది రూల్‌' సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. దీపావళి సందర్భంగా అల్లు అర్జున్‌కు రష్మిక ప్రత్యేకంగా ఓ కానుకను పంపించారు. అల్లు అర్జున్‌ ఈ కానుక గురించి సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.

TCS: ఆఫీసు హాజరును బట్టి 'టీసీఎస్‌'లో బోనస్

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) సీనియర్‌ ఉద్యోగులకు ఇచ్చే త్రైమాసిక బోనస్‌లలో కోత వేసింది.

Weather Report : అల్పపీడనం ప్రభావం.. ఏపీలో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు

నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం ప్రభావంతో రానున్న 36 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

Israel Airstrike: లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు.. చిన్నారులతో సహా 40 మంది మృతి

లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులను మరింత తీవ్రతరం చేసింది. తాజాగా లెబనాన్‌ రాజధాని బీరుట్‌ మీద జరిపిన వైమానిక దాడుల్లో 40 మంది మృత్యువాత పడ్డారు.

AUS vs IND: భారత్‌తో ఐదు టెస్టుల సిరీస్‌.. 13 మందితో ఆసీస్ జట్టు ప్రకటన 

భారత్ పర్యటన కోసం ఆస్ట్రేలియా జట్టు సిద్ధమవుతోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌ నవంబర్ 22 నుంచి ఆరంభం కానుంది.

Hyderabad: జూబ్లీహిల్స్‌లో భారీ పేలుడు.. ఉలిక్కిపడ్డ ప్రజలు

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టులో ఉన్న ఒక హోటల్‌లో తెల్లవారుజామున 4 గంటల సమయంలో భారీ పేలుడు సంభవించింది.

Kollywood :తమిళ సినీ పరిశ్రమలో విషాదం.. ఢిల్లీ గణేష్ కన్నుమూత

ప్రముఖ నటుడు ఢిల్లీ గణేష్(80) కన్నుమూతతో సినీ పరిశ్రమ దిగ్బ్రాంతికి గురైంది.