05 Nov 2024
Sharda Shinha: జానపద గాయని శారదా సిన్హా కన్నుమూత
ప్రముఖ జానపద గాయని శారద సిన్హా (72) మంగళవారం కన్నుమూశారు.ఆమె బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతూ,దిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
Telangana: తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలు ఇవే
తెలంగాణలో ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను ఇంటర్ బోర్డు తాజాగా ప్రకటించింది.
US Elections 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. రాష్ట్రాల వారీగా ఓటింగ్ మొదలయ్యే సమయం ఇలా..!
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మొదలైంది. కమలా హారిస్,డొనాల్డ్ ట్రంప్ మధ్య జరుగుతున్న ఈ ఉత్కంఠభరిత పోరాటంలో ఎవరు విజయం సాధిస్తారో అనే ఆసక్తి నెలకొంది.
Parliament Winter Session: నవంబర్ 25న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 25 నుంచి ప్రారంభమయ్యి డిసెంబర్ 20 వరకు కొనసాగనున్నాయి.
ICC Rankings: ఐసీసీ ర్యాంకుల్లో సత్తా చాటిన భారత మహిళా క్రికెటర్లు.. టాప్-3కి చేరువగా స్మృతీ మంధాన
మహిళల ఐసీసీ వన్డే ర్యాంకులు విడుదలయ్యాయి. ఇందులో భారత్, న్యూజిలాండ్ క్రికెటర్లు తమ స్థానాలు, పాయింట్లను మెరుగుపర్చుకోవడం విశేషం.
US Elections 2024: డిక్స్‌విల్లే నాచ్‌లో తొలి ఫలితం.. ట్రంప్,కమలా హారిస్ కి చెరో మూడు ఓట్లు
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల (US Elections) పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ తేదీ (నవంబర్ 5) మొదలైన కొద్ది గంటలకే అక్కడి ఓ చిన్న కౌంటీలో కౌంటింగ్ కూడా పూర్తయింది.
Pakistan: కరాచీలో కాల్పులు.. ఇద్దరు చైనా పౌరులకు గాయాలు
గత కొంత కాలంగా పాకిస్థాన్ లో చైనీయులపై దాడులు పెరుగుతున్నాయి. ఈ దాడుల కారణంగా చాలా మంది చైనా పౌరులు మరణించారు.
Thandel: ఎట్టకేలకు తండేల్ రిలీజ్ డేట్ చెప్పేశారు.. ఎప్పుడంటే?
నాగ చైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం తండేల్. ఈ చిత్రాన్ని చందు మొండేటి దర్శకత్వంలో, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు.
Swiggy: స్టాక్ మార్కెట్ లోకి మరో బిగ్గెస్ట్ IPO.. స్విగ్గీ ఐపీవోకి సంబంధించిన కీలక సమాచారం
స్టాక్ మార్కెట్‌లో ఐపీవోల హడావుడి కొనసాగుతూనే ఉంది.ఇన్వెస్టర్లకు భారీ లాభాలు తెచ్చిపెట్టే ఐపిఓలు వరుసగా మార్కెట్లోకి వస్తున్నాయి.
Prashanth Neel: స్టార్ హీరోకు ప్రశాంత్ నీల్ క్షమాపణలు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కు క్షమాపణలు చెప్పారు.
Cricket: క్రికెట్ గురించి చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికర అంశాలు ఉన్నాయి. అవేంటంటే?
ప్రపంచంలో క్రికెట్‌కు అభిమానుల సంఖ్య చాలా ఎక్కువ. వీటిలో భారత్ కి ప్రత్యేక స్థానం ఉంది.
Karnataka: కర్ణాటకలో ఔరంగజేబ్ బ్యానర్ల కలకలం.. స్థానికంగా ఉద్రిక్తత పెంచిన ఘటన..
కర్ణాటకలో మరోసారి ఔరంగజేబ్ పోస్టర్లు తీవ్ర చర్చకు కారణమయ్యాయి. బెలగావిలోని షాహు నగర్ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు ఉంచిన ఔరంగజేబ్ పోస్టర్లు స్థానికంగా ఉద్రిక్తతలు సృష్టించాయి.
2036 Olympics: 2036లో భారతదేశంలో ఒలింపిక్స్..? అంతర్జాతీయ ఒలింపిక్ సంఘానికి భారత్ అధికారికంగా లేఖ
భారతదేశం 2036లో నిర్వహించబోయే ఒలింపిక్స్, పారాలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి ఆసక్తి ప్రదర్శిస్తూ, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (IOC)కి అధికారిక లేఖను పంపినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
Bharat brand: భారత్ బ్రాండ్‌పై గోధుమ పిండి, బియ్యం విక్రయాలను ప్రారంభించిన కేంద్రం
కేంద్రం అధిక ధరల నుంచి సామాన్యులకు ఉపశమనం కల్పించేందుకు చర్యలు తీసుకుంది.
AP Rains: ఏపీకి పొంచివున్న మరో వాయు'గండం'.. ఈ ప్రాంతాలలో భారీ వర్షాలు
నిన్నటి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మంగళవారం నాటికి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో, సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించింది.
US election FAQs: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ రోజు ఎప్పుడు? ఫలితాలు ఎప్పుడు వెలువడతాయి?
నాలుగేళ్లకోసారి జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఇప్పుడు తుది అంకానికి చేరుకుంది.
Supreme Court: ప్రైవేట్ ఆస్తుల స్వాధీనం కుదరదు.. తేల్చిచెప్పిన సుప్రీం
సుప్రీంకోర్టు ప్రైవేటు ఆస్తుల స్వాధీనం పై చారిత్రక తీర్పును వెలువరించింది.
Indians As Foreign Team Coach: విదేశీ జట్లకు కోచ్‌లుగా పని చేసిన భారతీయుల గురించి మీకు తెలుసా?
భారతదేశం ఇప్పటి వరకు అనేక అద్భుతమైన క్రికెటర్లను తయారు చేసింది. వీరిలో చాలామంది క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక కూడా ఆటతో తమ బంధాన్ని కొనసాగించారు.
Kanguva: పది వేల స్క్రీన్స్‌లో 'కంగువ'.. విడుదలపై నిర్మాత ఆసక్తికర కామెంట్స్..
సూర్య హీరోగా, శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'కంగువ'. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందించి, నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
Supreme Court: యూపీ మదర్సా ఎడ్యుకేషన్ చట్టం రాజ్యాంగబద్ధమే: సుప్రీంకోర్టు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని వేలాది మదర్సాలకు సుప్రీంకోర్టు లో భారీ ఊరట లభించింది.
AUS vs IND: సీనియర్ల భవిష్యత్తును నిర్ణయించే ఆస్ట్రేలియా సిరీస్: గావస్కర్
భారతదేశం న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను కోల్పోయింది, దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో వెనకబడింది.
Rs 2000 Notes: రూ.2 వేల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన..రూ.6,970 కోట్ల విలువైన నోట్లు ఇప్పటికీ ప్రజల వద్ద ఉన్నాయి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2 వేల రూపాయల నోట్ల గురించి సోమవారం రోజున, ఒక కీలక ప్రకటన విడుదల చేసింది.
Longest Test match: క్రికెట్‌లో సుదీర్ఘమైన టెస్ట్ మ్యాచ్.. ఫలితం ఏంటో తెలుసా?
ప్రస్తుతం, అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌లు ఐదు రోజులు మాత్రమే జరుగుతాయని మనకు అందరికీ తెలిసిందే.
2024 US elections: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలల్లో తొమ్మిది మంది భారతీయులు!
అమెరికాలో అధ్యక్ష స్థానంతో పాటు కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభకు ఎన్నికలు జరుగుతున్నాయి.
Wikipedia: వికీపీడియాకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు
వికీపీడియా (Wikipedia)కి కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు కచ్చితత్వం లేని సమాచారం ఉన్న కారణంగా, అనేక ఫిర్యాదుల మేరకు ఇవ్వబడ్డాయి.
Nagula Chavithi Prasadam: ఐదు నిమిషాల్లో ప్రిపేర్ అయ్యే నాగుల చవితి ప్రసాదాలు
దీపావళి అమావాస్య ముగిసాక, కార్తీక శుద్ధ చతుర్థినాడు నాగుల చవితి పండుగ జరుపుకుంటారు.
US Election: న్యూయార్క్ బ్యాలెట్ పేపర్లలో కనిపించే భారతీయ భాష ఇదే!
మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు (US Election) ప్రారంభం కానున్నాయి.
Russia: రష్యా రాకెట్‌లో ఇరాన్ ఉపగ్రహాలు.. విజయవంతంగా కక్ష్యలోకి
రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్, వోస్టోచ్నీ కాస్మోడ్రోమ్ నుంచి సోయుజ్ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది.
AP Mega DSC 2024: రేపే ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్...దరఖాస్తుల స్వీకరణ గడువు ఎప్పటివరకంటే?
ఏపీలో ఉపాధ్యాయుల కోసం ప్రతిష్టాత్మక మెగా డీఎస్సీ నోటిఫికేషన్ నవంబర్ 6న విడుదల కానుంది.
Salman Khan: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు.. 'క్షమాపణ చెబుతారా.. రూ.5 కోట్లు ఇస్తారా?'
మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీ హత్యపై బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు వరుసగా బెదిరింపులు రావడం సీరియస్‌గా ఆందోళన కలిగిస్తోంది.
Royal Enfield: ఫ్లయింగ్ ఫ్లీ సి6 ఎలక్ట్రిక్ బైక్‌ను ఆవిష్కరించిన రాయల్ ఎన్‌ఫీల్డ్ .. ఫీచర్లు ఏంటంటే?
ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ EICMA 2024కి ముందు తన మొదటి ఎలక్ట్రిక్ బైక్ ఫ్లయింగ్ ఫ్లీ C6ని ఆవిష్కరించింది.
canada: ఖలిస్తాన్ మద్దతుదారులతో కలిసి హిందూ దేవాలయంపై దాడి.. సస్పెన్షన్‌కు గురైన పోలీసు
కెనడాలోని బ్రాంప్టన్‌లో ఖలిస్తానీ మద్దతుదారుల సహకారంతో హిందూ సభా మందిరం, హిందువులను లక్ష్యంగా చేసుకున్నందుకు ఒక పోలీసు సస్పెండ్ గురైయ్యాడు.
Game Changer: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. గేమ్ ఛేంజర్ టీజర్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే ..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎస్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'గేమ్ ఛేంజర్'. ఈ చిత్రానికి సంబంధించి తాజా అప్‌డేట్‌ల కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Devara: ఓటీటీలోకి 'దేవర'.. అఫీషియల్ గా ప్రకటించిన నిర్మాణ సంస్థ
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందించిన "దేవర" చిత్రం భారీ విజయాన్ని సాధించింది.
Samagra Kutumba Survey: రేపటి నుంచి సమగ్ర కుటుంబ సర్వే..మొత్తం 75 ప్రశ్నలతో సమాచార సేకరణ
మీరు ఏమేం ఆస్తులు కలిగి ఉన్నారు, ఎంత రుణం తీసుకున్నారో, మీ ఆదాయం ఎంత వంటి వివరణలను తెలుసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహించనుంది.
PM2.5 component: PM2.5 కాంపోనెంట్‌తో పిల్లలలో అభ్యసన నైపుణ్యాలు,జ్ఞాపకశక్తికి గండి!..అధ్యయనం
అమెరికా పరిశోధకుల తాజా అధ్యయనం ప్రకారం, వాతావరణంలో ఉండే పీఎం2.5 రేణువుల్లో ప్రధానమైన అమ్మోనియం నైట్రేట్ చిన్నారుల అభ్యసన నైపుణ్యాలు, జ్ఞాపకశక్తిపై దీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావం చూపుతుందని తేల్చింది.
Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో గోప్యతను నిర్వహించడం ముఖ్యం, దీన్ని ఎలా చేయాలో తెలుసుకోండి
ఇన్‌స్టాగ్రామ్ అనేది ఒక ప్రముఖ ఫోటో, వీడియో షేరింగ్ యాప్, దీని ద్వారా మీరు మీ ప్రియమైన వారితో, ప్రముఖులతో కనెక్ట్ అవ్వవచ్చు.
HBD Virat Kohli : నేడే విరాట్ కోహ్లీ పుట్టినరోజు.. కోహ్లీ సాధించిన అద్భుత ఇన్నింగ్స్ లపై ఓ లుక్కేద్దాం!
క్రికెట్‌లో ఏ ఫార్మాట్ అయినా సరే పరుగుల వరద సృష్టించగల ప్రతిభ కలవాడు విరాట్ కోహ్లీ.
US Election 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్‌లకు కలిసి వచ్చే అంశాలివే..!
అమెరికా అధ్యక్ష ఎన్నికలు (US Election 2024) కీలక దశకు చేరుకున్నాయి. కొన్ని గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుంది.
RahulGandhi: నేడు హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ.. కులగణనపై సమీక్ష
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ రోజు సాయంత్రం (మంగళవారం) హైదరాబాద్ కు రానున్నారు.
Pacemaker: పేస్‌మేకర్‌లో బ్యాటరీ లేకుండా 'ఫ్యూయల్ సెల్' .. బిట్స్ హైదరాబాద్ పరిశోధకుల బృందం రూపకల్పన
బిట్స్ హైదరాబాద్ పరిశోధకుల బృందం హృద్రోగ సమస్యను అధిగమించేందుకు పేస్‌మేకర్ అమర్చుకున్న వారి కోసం ప్రత్యేకంగా బ్యాటరీ అవసరం లేని 'ఫ్యూయల్ సెల్'ను రూపొందించింది.
ArcelorMittal: ఉక్కు రంగంలో దిగ్గజ సంస్థ ఆర్సెలార్ మిత్తల్.. రూ.1,61,198 కోట్లు!
ఉక్కు పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న ఆర్సెలార్ మిత్తల్, జపాన్‌కు చెందిన నిప్పన్ స్టీల్‌తో కలిసి స్థాపించనున్న ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ (ఐఎస్‌పీ) ప్రతిపాదనకు బుధవారం జరిగే మంత్రిమండలి సమావేశంలో ఆమోదం లభించే అవకాశం ఉంది.
04 Nov 2024
Ground Staff: పిచ్ పర్యవేక్షణ బాధ్యతలు,గ్రౌండ్‌ను మెయింటెన్ చేసే వారి శాలరీ ఎంతో తెలుసా?
క్రికెట్ మ్యాచ్ అంటే ఆటగాళ్లు, అంపైర్లు, కోచ్‌లు మనకు గుర్తుకు వస్తారు.
Revanth Reddy: ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలి: రేవంత్ రెడ్డి
రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగేందుకు తగు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
Appudo Ippudo Eppudo: ఫార్మూల వన్ రేసర్‌గా నిఖిల్.. 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' ట్రైలర్ విడుదల
టాలీవుడ్ యువ నటుడు నిఖిల్ సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' (Appudo Ippudo Eppudo).
India's Manufacturing Sector Surges: తయారీ రంగంలో దూసుకుపోతున్న భారత్.. హెచ్‌ఎస్‌డీసీ నివేదిక
చైనా తయారీ రంగంలో తన ప్రాధాన్యతను గర్వంగా ప్రదర్శించేది, కానీ ఇప్పుడు అది కాస్త వెనుకబడింది.
MIG 29: ఆగ్రా సమీపంలో కుప్పకూలిన మిగ్-29 యుద్ధ విమానం
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రా సమీపంలో మిగ్-29 యుద్ధ విమానం కుప్పకూలిన ఘటన జరిగింది. ఈ సంఘటనలో పైలట్ సురక్షితంగా బయటపడ్డారు.
Jai hanuman Movie: 'జై హనుమాన్'లో రానా..? సామాజిక మాధ్యమాల వేదికగా ఫొటో వైరల్
దర్శకుడు ప్రశాంత్ వర్మ 'హను-మాన్' (Hanu-Man) చిత్రంతో బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించారు.
Explained:భారత్ కుంటే అమెరికా ఎన్నికల విధానం ఎందుకంత భిన్నం? యూఎస్ ప్రెసిడెంట్ ఎలా ఎన్నికవుతారు?ఎలక్టోరల్ కాలేజీ అంటే ఏమిటి?
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే విషయంపై ప్రపంపమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
Stocks: నేడు స్టాక్ మార్కెట్ పతనం.. 24 వేల దిగువన నిఫ్టీ.. సెన్సెక్స్ 941 పాయింట్లు.. కారణమిదేనా..?!
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి, ఎందుకంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ దగ్గరపడుతుండగా ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలహీనంగా మారింది.
Lebanon-Israel War: లెబనాన్‌లో హిజ్బుల్లా కమాండర్ హతం
ఇజ్రాయెల్ సైన్యం హిజ్బుల్లా,హమాస్ సంస్థలను లక్ష్యంగా చేసుకుని యుద్ధం కొనసాగిస్తోంది.
Pushpa 2 The Rule: అదిరిపోయిన అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ టీం ప్రమోషనల్ ప్లాన్ ..!
టాలీవుడ్ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రధాన పాత్రలో నటించిన 'పుష్ప 2: ది రూల్' (Pushpa 2: The Rule) ప్రాజెక్ట్ వేగంగా ముందుకు సాగుతోంది.
Trump: ట్రంప్ గెలుపు H-1B వీసాల సవరణకు దారితీయవచ్చు: నివేదిక
అమెరికా-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరమ్ (USISPF) ప్రెసిడెంట్, CEO అయిన ముఖేష్ అఘి, యునైటెడ్ స్టేట్స్ రిపబ్లికన్ ప్రెసిడెంట్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడం ద్వారా H-1B వీసా ప్రోగ్రామ్‌ను మార్చగలరని అన్నారు.
whatsApp: కేరళలో ప్రత్యేక వర్గం పేరుతో ఐఏఎస్ అధికారుల వాట్సప్ గ్రూపు ఏర్పాటుపై వివాదం..
కేరళలో ఐఏఎస్ అధికారుల ఒక ప్రత్యేక వర్గం పేరుతో ఏర్పాటుచేసిన వాట్సప్ గ్రూప్ వివాదానికి దారి తీసింది.
IPL 2025 Auction: రియాద్‌లో ఐపీఎల్ 2025 మెగా వేలం.. వేదిక, డేట్లు ఇవేనా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 రిటెన్షన్ ప్రక్రియ పూర్తయింది.
By-elections: ఉత్తరప్రదేశ్, కేరళ,పంజాబ్‌లలో ఉప ఎన్నికలు వాయిదా..
ఎన్నికల సంఘం ఉప ఎన్నికల తేదీలపై కీలక నిర్ణయం తీసుకుంది. తొలుత నవంబర్ 13న జరగాల్సిన కేరళ, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ (యూపీ)లోని ఉప ఎన్నికలను నవంబర్ 20కి వాయిదా వేసింది.
Kota: రాజస్థాన్ కోటాలో 16 ఏళ్ల విద్యార్థి అనుమానాస్పద మృతి
రాజస్థాన్‌లోని కోటాలో నీట్ ప్రవేశపరీక్ష కోసం సిద్ధమవుతున్న ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
TG TET 2024: తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల.. నవంబరు 5 నుంచి దరఖాస్తుల స్వీకరణ
తెలంగాణలో తాజాగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నోటిఫికేషన్ విడుదలైంది. నవంబర్ 5 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
Swiggy: డెలివరీ ఛార్జీల విషయంలో స్విగ్గీకి జరిమానా
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీపై రంగారెడ్డి జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ రూ.35,453 జరిమానా విధించింది.
Naga Chaitanya-Sobhita: నాగ చైతన్య, శోభితల పెళ్లి ఎక్కడంటే?
అక్కినేని కుటుంబంలో పెళ్లి పనులు మొదలయ్యాయి. ప్రముఖ నటుడు నాగ చైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల వివాహం డిసెంబర్ 4న జరగనున్నట్టు సమాచారం.
US Election 2024: అమెరికా ఎన్నికల్లో చివరిరోజు ఈక్వల్ టైమ్ వివాదానికి ముగింపు.. ట్రంప్‌కు సమయం కేటాయించిన ఎన్‌బీసీ
అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2024 సమీపిస్తున్న సందర్భంలో, కమలా హారిస్‌ను ప్రస్తావిస్తూ ప్రసారమైన Saturday Night Live (ఎస్‌ఎన్‌ఎల్) షోపై వివాదం రాజుకుంది.
Maruti Suzuki Dzire: కొత్త మారుతి సుజుకి డిజైర్ బుకింగ్ ప్రారంభం.. టోకెన్ అమౌంట్ ఎంతంటే..?
కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ తన కొత్త తరం డిజైర్ కోసం ప్రాథమిక బుకింగ్‌ను ప్రారంభించింది. ఇందుకోసం రూ.11వేలు టోకెన్‌గా నిర్ణయించారు.
iQOO 13 5G: సూపర్ ఫీచర్లతో రాబోతున్న iQOO 13..
ప్రముఖ టెక్ బ్రాండ్ ఐక్యూ (iQOO) దేశవ్యాప్తంగా మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకుంది.
JammuKashmir: ఆర్టికల్ 370 తొలగింపుకు వ్యతిరేకంగా PDP ఎమ్మెల్యే ప్రతిపాదన.. వ్యతిరేకించిన ఒమర్ అబ్దుల్లా
ఆరేళ్ల విరామం తర్వాత తిరిగి ప్రారంభమైన జమ్ముకశ్మీర్ అసెంబ్లీ సమావేశాల్లో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది.
IRCTC Super APP: డిసెంబర్ చివరి నాటికి భారతీయ రైల్వే సూపర్ యాప్.. అన్ని అవసరాలకు ఒకే యాప్
ప్రతిరోజు భారతీయ రైల్వే వ్యవస్థ లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేస్తోంది.
Garudan :బెల్లంకొండ హీరోగా వస్తున్న గరుడన్.. నేడు టైటిల్ - ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్న మేకర్స్
తమిళ ప్రముఖ హాస్య నటుడు సూరి హీరోగా, సీనియర్ నటుడు శశికుమార్, మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ నటించిన చిత్రం 'గరుడన్'.
Rythu Bharosa: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నవంబర్ చివరికల్లా రైతు భరోసా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. గత సంవత్సరం జరిగిన విధానాల ప్రకారమే, ఇప్పుడు ఒక్క ఎకరా నుండి ప్రారంభించి, ఐదు ఎకరాలు ఉన్న రైతులకు డిసెంబర్ నెలాఖరు వరకు నిధులు జమ చేయాలని స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది.
NEET: రెండంచెల్లో నీట్!.. రాధాకృష్ణన్ కమిటీ కీలక సిఫారసులు
జేఈఈ తరహాలో NEET ను రెండంచెల్లో నిర్వహించాలని రాధాకృష్ణన్ కమిటీ సిఫారసు చేసినట్లు తెలుస్తోంది.
AP TET Results: ఏపీ టెట్ ఫలితాలు విడుదల .. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET 2024) ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి.
Stock Market Crash: స్టాక్ మార్కెట్ లో భారీ పతనం.. సెన్సెక్స్ 1,300, నిఫ్టీ 400 పాయింట్లకు పైగా పతనం
ఈరోజు (సోమవారం) స్టాక్ మార్కెట్‌లో అకస్మాత్తుగా పెద్ద స్థాయిలో క్షీణత చోటుచేసుకుంది.
Pakistan: లాహోర్ సిటీలో దారుణంగా రికార్డైన ఏక్యూఐ.. భారత్‌ను నిందించిన పాక్
పాకిస్థాన్ మరోసారి భారత్ పై ఆరోపణలు గుప్పించింది. భారతదేశమే తమ దేశంలో కాలుష్యానికి కారణమని పేర్కొంది.
Uttarakhand: అల్మోరాలో కాలువలో పడిన ప్రయాణికులతో నిండిన బస్సు.. 15 మందికి పైగా మృతి
ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. అల్మోరాలో, ప్రయాణికులతో ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది.
Israel-Hamas: గాజా రహస్య పత్రాలు లీక్.. ఇజ్రాయెల్ రాజకీయాలను కుదిపేస్తోన్న వ్యవహారం
హమాస్,హెజ్‌బొల్లా గ్రూపులను మట్టికరించాలన్న లక్ష్యంతో ఉన్న బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వాన్ని.. గాజా కీలక దస్త్రాల లీకేజీ వ్యవహారం కుదిపేస్తోంది.
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైలులో సాంకేతిక లోపం.. నిలిచిపోయిన మెట్రో రైళ్లు..
హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక లోపం ఏర్పడడం వలన నిత్యం రద్దీగా ఉండే రైళ్ల సేవలు అరగంట పాటు నిలిచిపోయాయి.
Gautam Gambhir: గౌతమ్ గంభీర్ 'పవర్స్'కు బీసీసీఐ కత్తెర..? అనుకున్నంత ఫలితాలు రాకపోవడంతో ఇబ్బందులు..
గౌతమ్ గంభీర్ టీ20 ప్రపంచకప్ అనంతరం భారత జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు.
Protein Rich Vegetarian Foods: ప్రోటీన్ అధికంగా ఉండే 10 వెజిటేరియన్ ఆహారాలు ఇవే..
కోడిగుడ్లలో విటమిన్లు, మినరల్స్,ఇతర ముఖ్యమైన పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిని తినడం ద్వారా ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు పొందవచ్చు.
Helena Luke: మిథున్ చక్రవర్తి మొదటి భార్య హెలెనా లూక్ కన్నుమూత
ప్రముఖ భారతీయ సినీ నటుడు మిథున్ చక్రవర్తి మొదటి భార్య హెలెనా లూక్ అమెరికాలో కన్నుమూశారు. ప్రముఖ డ్యాన్సర్, నటి కల్పనా అయ్యర్ ఈ వార్త గురించి సమాచారం ఇచ్చారు.
volcano:ఇండోనేషియాలో బద్దలైన మౌంట్ లాకీ-లాకీ అగ్నిపర్వతం; 9 మంది మృతి
ఇండోనేషియాలోని ఫ్లోర్స్ దీవిలో ఉన్న మౌంట్ లెవొటోబి లకిలకి అగ్నిపర్వతం విస్ఫోటనానికి గురైంది.
India-China: భారత్- చైనా మధ్య ఇప్పుడు మెరుగైన సంబంధాలు ఏర్పడతాయి: జైశంకర్
భారత్, చైనాల మధ్య వాస్తవాధీనరేఖ (ఎల్ఏసీ) వెంబడి బలగాల ఉపసంహరణలో కొంత మేర పురోగతి సాధించబడినట్లు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ జైశంకర్ తెలిపారు.
upcoming telugu movies: ఈవారం థియేటర్, ఓటీటీలో విడుదల అవుతున్న సినిమాలు ఇవే..
ఓ వైపు దీపావళి సందడి కొనసాగుతుండగా, ఈ వారం ప్రేక్షకులను అలరించేందుకు మరిన్ని చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.
Samantha: తన వ్యక్తిగత జీవితంపై సమంత ఆసక్తికర కామెంట్స్
"ఏమాయ చేసావే" సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన సమంత, కాలక్రమంలో అగ్ర కథానాయకిగా ఎదిగింది.
Bus Fire Accident: బస్సులో ఒక్కసారిగా మంటలు.. ఆహాకారాలు పెట్టిన ప్రయాణికులు
దిల్లీ నుంచి బిహార్‌లోని సుపాల్‌కు ప్రయాణికులతో వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సులో మంటలు చెలరేగిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ వద్ద బాద్సా ప్రాంతంలో చోటు చేసుకుంది.
Whatsapp: వాట్సాప్‌లో లో-లైట్ మోడ్ ఫీచర్‌ను ఉపయోగించడం సులభం.. ఎలాగంటే?
వాట్సాప్ వీడియో కాలింగ్‌కు లో-లైట్ మోడ్‌ను జోడించింది, ఇది తక్కువ కాంతిలో కూడా వీడియోను కనిపించేలా చేస్తుంది.
Rafael Nadal: రఫెల్ సాయంతో అనంతపురంలో టెన్నిస్ పాఠశాల..జాతీయ స్థాయిలో మెరిసిన 25 మంది
మట్టికోర్టుల కింగ్‌గా పేరు తెచ్చుకున్న రఫెల్ నాదల్, టెన్నిస్‌లో ఎన్నో గ్రాండ్ స్లామ్, ఒలింపిక్ విజయాలు సాధించిన ఈ దిగ్గజ ఆటగాడు, అనంతపురంతో ప్రత్యేకమైన అనుబంధం కలిగి ఉన్నారు.
Wriddhiman Saha: రిటైర్‌మెంట్ ప్రకటించిన భారత వికెట్ కీపర్
క్రికెట్ కెరీర్‌కు భారత వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ వృద్ధిమాన్ సాహా వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ తనకు చివరిదని సాహా ప్రకటించాడు.
Seaplane: విజయవాడ - శ్రీశైలం మధ్య 'సీ ప్లేన్' ఏర్పాటుకు సన్నాహాలు.. 9న మరో అద్భుత ప్రయోగం
పర్యాటక రంగంలో విజయవాడ కొత్త ఆవిష్కరణకు సిద్ధమవుతోంది. ఈ నెల 9న పున్నమిఘాట్ నుంచి శ్రీశైలం వరకు ప్రయాణించే 'సీ ప్లేన్' ప్రయోగాన్ని ప్రారంభించనున్నారు.
Khalistanis Attacked Hindus: కెనడాలో మరోసారి హిందూ భక్తులపై దాడి.. ఖండించిన ట్రూడో
బ్రాంప్టన్‌లోని హిందూ సభా మందిర్‌లో భక్తులపై ఖలిస్తానీ వాదుల దాడి తీవ్ర కలకలం రేపింది.
US Elections 2024: రేపు యూఎస్ అధ్యక్ష ఎన్నికలు.. చివరి అంకానికి చేరిన అభ్యర్థుల ప్రచారం..
అమెరికా ఎన్నికల్లో ఓటర్లు ఉత్సాహంగా ముందస్తు ఓటింగ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ఏడాది పోలింగ్ తేదీకి ముందుగానే కోట్లాది మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.