LOADING...

07 Nov 2024


Cricket Commentators Salary: పెద్ద మొత్తంలో సంపాదిస్తున్న భారత కామెంటేటర్‌లు..! ఒక్క మ్యాచ్​కు ఎంత సంపాదిస్తారంటే? 

క్రికెట్‌కి మాటలతో మేజిక్ చేయగలిగే కామెంటరీ ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు.

Expensive Cricket Bats: ప్రపంచ క్రికెట్​లో అత్యంత ఖరీదైన బ్యాట్​లు వాడే క్రికెటర్లు ఎవరో తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌కు ఉన్న క్రేజ్ అంతా వేరు. క్రికెటర్ల గురించి ఏ విషయాన్నైనా అభిమానులు ఆసక్తిగా తెలుసుకోవాలని కోరుకుంటారు.

Vikatakavi: తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో 'వికటకవి' సిరీస్.. విడుదలైన ట్రైలర్ ..

జీ5 ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌లో కొత్త వెబ్ సిరీస్ 'వికటకవి' న‌వంబ‌ర్ 28 నుండి స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు.

Bengaluru: యువతిని అసభ్యంగా తాకిన పదేళ్ల అబ్బాయి.. షాకింగ్ వీడియోను షేర్ చేసిన ఇన్‌ఫ్లుయెన్సర్ 

సమాజంలో మహిళల భద్రత రోజురోజుకు దిగజారిపోతోంది. రాత్రి పగలు లేకుండా, అన్ని చోట్ల వారి పై అఘాయిత్యాలు జరుగుతున్నాయి.

Supreme Court: రిక్రూట్‌మెంట్ ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక సూచనలు.. రూల్స్ మార్పులపై ముందే చెప్పాలని ఉద్ఘాటన

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత, నిబంధనలను మధ్యలో మార్చడం అనేది సాధ్యపడదని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

India Philanthropy list: ఎడెల్‌గివ్‌ హురున్‌ ఇండియా దాతృత్వ జాబితా విడుదల.. మరోసారి అగ్రస్థానంలో శివ్‌నాడార్‌

ప్రముఖ పారిశ్రామిక వేత్త, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ వ్యవస్థాపకుడు శివ్‌ నాడార్‌ (Shiv Nadar) మరోసారి దాతృత్వంలో ముందువరుసలో నిలిచారు.

Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో కొనసాగుతున్న వాయు కాలుష్యం.. ఇబ్బందులు పడుతున్న ప్రజలు 

దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ ఈ కాలుష్యం మరింతగా తీవ్రమవుతోంది.

Saudi Arabia: చరిత్రలోనే తొలిసారిగా సౌదీలో మంచు వర్షం.. వైరల్‌అవుతున్న ఫొటోలు, వీడియోలు

గల్ఫ్ దేశం సౌదీ అరేబియా అంటే ముందుగా గుర్తొచ్చేది ఎడారి. అక్కడ ఎండలు చాలా తీవ్రంగా ఉంటాయి.

SA vs IND: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్.. రికార్డుల వేటలో అర్ష్‌దీప్‌,సూర్యకుమార్‌ యాదవ్

సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని టీమిండియా ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది.

Jet Airways: జెట్‌ ఎయిర్‌వేస్‌ కథ ముగిసింది.. లిక్విడేషన్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం

జెట్ ఎయిర్‌వేస్‌కు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Anil Ambani: అనిల్ అంబానీ రిలయన్స్ పవర్‌పై మూడేళ్లపాటు SECI నిషేధం

అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ లిమిటెడ్‌కు (Reliance Power) భారీ ఎదురుదెబ్బ తగిలింది.

Shah Rukh Khan: సల్మాన్ ఖాన్ తర్వాత షారుక్ ఖాన్‌కు బెదిరింపులు

గత కొంత కాలంగా గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు వస్తున్నాయి.

Wikimedia Foundation: గత రెండు రోజులుగా మేము ఎలాంటి ప్రభుత్వ నోటీసులు అందుకోలేదు: వికీమీడియా ఫౌండేషన్ 

వికీపీడియా (Wikipedia)కు భారత ప్రభుత్వం నోటీసులు జారీ చేసిందన్న వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో, కీలక పరిణామం చోటుచేసుకుంది.

Amit Shah: ఉగ్రవాదాన్ని సమూలంగా ఏరివేయడానికి గొప్ప వ్యూహంతో ముందుకెళ్తున్నాం: అమిత్‌ షా

ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు మోదీ సర్కార్‌ ఎంతగానో కృషి చేస్తోందని కేంద్రమంత్రి అమిత్‌ షా అన్నారు.

US elections 2024: డొనాల్డ్ ట్రంప్ గెలవడంతో, ఆయన క్రిమినల్ కేసులు ఏమవుతాయి? 

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన నేపథ్యంలో, డొనాల్డ్ ట్రంప్ పై ఉన్న కేసులు ఆసక్తికరంగా మారాయి.

Pushpa 2: ఓవ‌ర్‌సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్‌లో పుష్ప 2 రికార్డ్.. 24 గంట‌ల్లో మూడున్న‌ర కోట్లు 

అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది.

Sadhvi Pragya: సాధ్వి ప్రగ్యాకి తీవ్ర అస్వస్థత.. 'నేను బతికి ఉంటే కచ్చితంగా కోర్టు వాదనలకు వెళ్తాను' 

భోపాల్‌కు చెందిన మాజీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

Delhi Air Pollution: దిల్లీలో వాయు కాలుష్యంపై కేంద్రం కఠిన చర్యలు.. జరిమానాల మొత్తాలు రెట్టింపు 

దిల్లీలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు కేంద్రం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది.

Trivikram Srinivas: చిన్న చిన్న పదాలతో అద్భుతమైన సంభాషణలు రాయగలిగే సత్తా కలిగిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ !

మాటల రచయితలు అంటే.. వారి మాటలను కొత్తగా సృష్టించాలా?.. లేక ఆ మాటలను మరింత గుర్తుండిపోయేలా మార్చాలా?.. అంటే ఈ రెండు లక్షణాలు కలిగి ఉంటేనే వారిని మాటల మాంత్రికులు అనవచ్చు.

Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ ప్రమాణస్వీకారం ఎప్పుడంటే..?

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ ఘన విజయం సాధించారు.

ThugLife: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న థగ్ లైఫ్ టీజర్.. రిలీజ్ డేట్ ఇదే

విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Haasan) దిగ్గజ దర్శకుడు మణిరత్నం (Mani Ratnam) సంయుక్తంగా రూపొందిస్తున్న తాజా చిత్రం "థ‌గ్‌లైఫ్" (Thug Life) ఒక అద్భుతమైన కలయిక.

Stock market today: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు తీవ్ర నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ప్రధానమైన స్టాక్‌లలో మదుపర్లు లాభాలు స్వీకరించడాన్ని ముందుగా పెరిగిన సూచీలు, ఇప్పుడు నష్టాల బారిన పడుతున్నాయి.

free gas cylinders: ఉచిత గ్యాస్‌ సిలిండర్లకు విశేష స్పందన.. 5 రోజులలో.. 20.17 లక్షల బుకింగ్‌లు!

దీపావళి పండుగ సందర్భంగా కూటమి ప్రభుత్వం ప్రారంభించిన ఉచిత గ్యాస్‌ సిలిండర్ల (దీపం-2) పథకానికి గొప్ప స్పందన వస్తోంది.

CM Siddaramaiah: ముడా భూ కుంభకోణం కేసులో లోకాయుక్త పోలీసుల ఎదుట హాజరైన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య 

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ముడా ఇంటి స్థలాల అవినీతి కేసులో ఏ1 నిందితుడిగా మైసూరులోని లోకాయుక్త కార్యాలయంలో బుధవారం విచారణకు హాజరయ్యారు.

Sudarshan Reddy: కొత్త ఓటరుగా నమోదుకు, జాబితాల్లో సవరణలకు ఈనెల 28 వరకు అవకాశం: చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారి

కొత్త ఓటరుగా నమోదు చేసుకోవడానికి, జాబితాల్లో సవరణలు చేయడానికి ఈనెల 28వ తేదీ వరకు అవకాశం ఉందని రాష్ట్ర చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారి (సీఈవో) సుదర్శన్‌రెడ్డి తెలిపారు.

Ayyannapatrudu: ఏపీ అసెంబ్లీలో త్వరలో కాగిత రహిత కార్యకలాపాలు: అయ్యన్నపాత్రుడు

ఆంధ్రప్రదేశ్ శాసనవ్యవస్థలో ఆధునిక సమాచార, సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించేందుకు అడుగులు వేస్తున్నామని శాసన సభాపతి సీహెచ్‌ అయ్యన్నపాత్రుడు తెలిపారు.

Tirumala Laddu: తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఆరోపణలు.. విచారణ ప్రారంభించిన సిట్‌ 

తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి ఉపయోగిస్తున్నారని వచ్చిన ఆరోపణలపై సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విచారణ బృందం(సిట్)విచారణ ప్రారంభించింది.

Fee Reimbursement: కళాశాలల బ్యాంకు ఖాతాలకు విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌: లోకేశ్‌

2024-25 విద్యాసంవత్సరం నుండి, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొత్తాలను కళాశాలల బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ చేసే పాత విధానాన్ని పునరుద్ధరిస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్‌ ఎక్స్‌లో ప్రకటించారు.

Ghaati : అనుష్క బర్త్ డే.. ఘాటీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ రిలీజ్ 

క్వీన్ అనుష్క శెట్టి, క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడితో కలిసి ఘాటీ (GAATI) ప్రాజెక్ట్ కోసం మరోసారి జతకట్టారు.

Jammu-Kashmir: ఆర్టికల్ 370పై జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో యుద్ధవాతావరణం 

జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇది అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది.

Pat Cummins vs Pant: రిషభ్ పంత్ అత్యంత డేంజర్‌.. మాకో ప్లాన్ ఉంది: ప్యాట్ కమిన్స్ 

ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్, భారత్‌తో జరగబోయే ఐదు టెస్టుల సిరీస్‌ కోసం తాము సన్నద్ధమవుతున్నట్లు వెల్లడించారు.

Social Media: ఆస్ట్రేలియాలో సోషల్ మీడియాపై నిషేధం.. చట్టాలు అమల్లోకి..

ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ గురువారం వెల్లడించినట్లు, 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను ఉపయోగించకూడదన్న నిషేధాన్ని ప్రవేశపెట్టే విధంగా ప్రభుత్వం చట్టం తీసుకొస్తుందన్నారు.

Toronto: కెనడాలోని టొరంటోలో దాడులు.. కాన్సులర్ క్యాంపులను రద్దు చేసిన భారత్‌ 

భారత్‌-కెనడా మధ్య దౌత్య సంబంధాలు ఉద్రిక్తతలకు లోనవుతున్న నేపథ్యంలో, కెనడాలో ఇటీవల జరిగిన ఒక ఆలయంపై దాడి తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది.

PV Sindhu: 'చిన్నారులు,యువతలో ప్రతిభ చూపేలా తీర్చిదిద్దడమే లక్ష్యం '.. విశాఖలో పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీ..

"బ్యాడ్మింటన్ క్రీడలో ఆసక్తి ఉన్న చిన్నారులు, యువతను ఉన్నత స్థాయి పోటీల్లో ప్రతిభను ప్రదర్శించేటట్లు తీర్చిదిద్దడమే తన ముఖ్య లక్ష్యమని ప్రముఖ క్రీడాకారిణి పివి.సింధు అన్నారు.

Kashyap Kash Patel: గూఢచారి సంస్థ చీఫ్‌గా భారత సంతతికి చెందిన వ్యక్తి.. ఇతను ఎవరంటే?

నాలుగేళ్ల తర్వాత డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈసారి ఆయనకు అన్ని వర్గాల మద్దతు లభించడం, ముఖ్యంగా భారతీయ అమెరికన్లు, మైనార్టీల నుంచి మద్దతు అందడమే ఆయన విజయానికి కారణమైంది.

LMV Driving Licence: ఎల్‌ఎంవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్నవారు రవాణా వాహనాలను నడపవచ్చు: సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు వాణిజ్య వాహన డ్రైవర్లకు ఊరట కలిగించే ప్రధాన తీర్పును బుధవారం ఇచ్చింది.

Trump's Movie Roles: ట్రంప్ అతిధి పాత్ర చేసిన సినిమాలు, టీవీ షోలు గురించి తెలుసా?

తాజాగా జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో (US Elections 2024) రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘనవిజయం సాధించారు.

Kamala Harris: 'ఓటమిని అంగీకరిస్తున్నా.. కానీ..,పోరాటం కొనసాగుతుంది: కమలా హారిస్ 

కమలా హారిస్ అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను అంగీకరించినా, పోరాటాన్ని మాత్రం ఆపేది లేదని అన్నారు.

Pistachios: కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి.. రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరచడానికి.. వీటిని తీసుకోవాల్సిందే

మీరు అనుసరించాల్సిన ఒక ఆరోగ్యకరమైన చిరుతిండి కోసం వెతుకుతున్నారా? అయితే పిస్తాపప్పులను మీ ఆహారంలో చేర్చండి!

Most Expensive Bikes: భారతదేశంలో అత్యంత ఖరీదైన బైక్ ఏది? ధర, ఫీచర్లను తెలుసుకోండి

ఇప్పుడు దేశంలో లగ్జరీ కార్లకే కాదు ఖరీదైన బైక్‌లకు కూడా ఆదరణ పెరుగుతోంది. హీరో, హోండా, టీవీఎస్, బజాజ్, డుకాటీ, కవాసకి, ట్రయంఫ్ వంటి కంపెనీలు అనేక ఖరీదైన మోటార్‌సైకిళ్లను అందిస్తున్నాయి.

AUS vs IND: బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో జస్‌ప్రీత్ బుమ్రానే టార్గెట్‌.. ఆస్ట్రేలియా మాస్టర్‌ ప్లాన్‌ ఇదే: సైమన్ డౌల్ 

బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సిరీస్‌ భారత్‌కు మాత్రమే కాకుండా ఆస్ట్రేలియాకూ అత్యంత కీలకంగా మారింది.

green pharmacity: గ్రీన్‌ ఫార్మాసిటీలో భారీ పెట్టుబడులు పెట్టనున్న అయిదు దిగ్గజ ఫార్మా కంపెనీలు

తెలంగాణలోని ఐదు ప్రముఖ ఫార్మా కంపెనీలు (డాక్టర్ రెడ్డీస్, అరబిందో, హెటిరో, లారస్, ఎంఎస్‌ఎన్‌) 'గ్రీన్ ఫార్మాసిటీ'లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి.

GIS Electricity: రాష్ట్రంలో తొలి జీఐఎస్‌ విద్యుత్తు ఉప కేంద్ర నిర్మాణం.. నేడు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

అమరావతిలో నాణ్యమైన విద్యుత్తు సరఫరా నిరంతరంగా కొనసాగించేందుకు నిర్మించిన 400/220 కేవీ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్ (జీఐఎస్) ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.

06 Nov 2024


Perks for US president: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ కి సకల సదుపాయాలు.. వేతనం, ఇతర సౌకర్యాలు ఇలా..

అగ్రరాజ్యం అయిన అమెరికాకు తదుపరి అధ్యక్షుడు ఎవరో అన్న ప్రశ్నపై ప్రపంచదేశాలన్నీ ఆసక్తిగా ఎదురుచూసాయి.

US President salary: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ కి సకల సదుపాయాలు.. వేతనం, ఇతర సౌకర్యాలు ఇలా..

అగ్రరాజ్యం అయిన అమెరికాకు తదుపరి అధ్యక్షుడు ఎవరో అన్న ప్రశ్నపై ప్రపంచదేశాలన్నీ ఆసక్తిగా ఎదురుచూసాయి.

BGT 2024-25: ఆస్ట్రేలియా సెలెక్ట‌ర్ల‌కు బిగ్ రిలీఫ్.. వార్న‌ర్ వార‌సుడిగా స‌రైనోడే దొరికాడు

మ‌రో రెండు వారాల్లో ఆస్ట్రేలియాలో బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఓపెనింగ్ కాంబినేష‌న్ ఏర్ప‌డ‌క ఆస్ట్రేలియా సెలెక్ట‌ర్ల‌కు తల‌లు ప‌ట్టుకునే అవ‌స‌రం ప‌డింది.

Indian Cricketers Private Jet: సొంత జెట్​లు ఉన్న టీంఇండియా క్రికెటర్లు వీళ్ళే..! 

భారతదేశంలో క్రికెట్‌ స్టార్‌ల సంపాదన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బీసీసీఐ నుంచి శాలరీ, ఐపీఎల్‌ ఫీజులు, అడ్వర్టైజ్‌మెంట్లు, బ్రాండ్‌ ఎండార్స్‌మెంట్‌లతో వారు భారీగా సంపాదిస్తున్నారు.

Tribanadhari Barbarik: త్రిబాణధారి బార్బరిక మోషన్ పోస్టర్ రిలీజ్ 

మైథలాజికల్ కాన్సెప్ట్ ఆధారంగా రామాయణ, మహాభారతం వంటి పురాణ కథలు పరిగణనలోకి తీసుకుని ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి.

Sunita Williams: సునీతా విలియమ్స్ ఆరోగ్యం  దెబ్బతింటోందా?.. ఆందోళన చెందుతున్న వైద్యులు 

స్టార్‌లైనర్‌లో తలెత్తిన సమస్యల కారణంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్,బుచ్ విల్‌మోర్ భూమికి తిరిగి రావడానికి వచ్చే ఏడాది వరకు ఆగాల్సి వచ్చింది.

Bhatti Vikramarka: స్వయం సహాయక సంఘాలకు గుడ్‌న్యూస్.. ఈ ఏడాది 20వేల కోట్ల వడ్డీ లేని రుణాలు

బ్యాంకర్లు హైడ్రా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, హైడ్రా భవనాల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం లేదని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.

CM Revanth Reddy: ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్.. విద్యార్థులతో ముఖాముఖి 

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

Matka: వరుణ్‌ తేజ్‌ 'మట్కా' నుంచి మరో పాట విడుదల 

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'మట్కా'. ఈ సినిమా నవంబర్ 14న థియేటర్లలో విడుదల కాబోతోంది.

US-Iran: ట్రంప్ ఘన విజయం ఇరాన్‌పై భారీ ఎఫెక్ట్.. ఆల్‌టైమ్ కనిష్టస్థాయికి పడిపోయిన ఇరాన్ కరెన్సీ 

అమెరికా అధ్యక్ష ఎన్నికలలో డొనాల్డ్ ట్రంప్ భారీ విజయాన్ని సాధించడంతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపించింది.

Indian Americans: అమెరికా ఎన్నికల్లో ఇండియన్‌ అమెరికన్ల సత్తా.. ఆరుగురు ప్రతినిధులతో 'సమోసా కాకస్'

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు సత్తా చూపారు. 2024 ఎన్నికల్లో ఆరుగురు భారతీయ అమెరికన్లు ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. ఇది గతంలో ఐదుగా ఉండేది.

VenkyAnil3 : విక్టరీ వెంకటేష్,అనిల్ రావిపూడి కాంబోలో 'సంక్రాంతికి వస్తున్నాం'

విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలయికలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం "వెంకీఅనిల్03".

Skoda: భారత్‌లో లాంచ్‌ అయ్యిన స్కోడా కైలాక్‌ కాంపాక్ట్‌ ఎస్‌యూవీ 

స్కోడా కంపెనీ భారత్‌లో తన నూతన కాంపాక్ట్‌ ఎస్‌యూవీ కైలాక్ ని ప్రారంభించింది.

India-US Relations: అమెరికాలో ట్రంప్ విజయం.. భారత్‌తో అమెరికా సంబంధాలు ఎలా ఉంటాయంటే?

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. దీంతో ఆయన త్వరలోనే అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Egg Masks for Hair: కోడిగుడ్డుతో తయారు చేసుకున్న హెయిర్ మాస్క్‌లతో జుట్టు సమస్యలను దూరం

అనేక మంది జుట్టు సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. జుట్టు ఎక్కువగా రాలిపోవడం, నష్టపోవడం, పొడిగా మారడం, చుండ్రు వంటి సమస్యలు ఇవి.

Ravichandran Ashwin: రవిచంద్రన్ అశ్విన్​ ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా?

టీమిండియా స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ తన ప్రత్యేకమైన టెక్నిక్‌తో ప్రత్యర్థులను ఇబ్బంది పెడతాడు.

Prabhas: రచయితల కోసం 'ది స్క్రిప్ట్ క్రాఫ్ట్' వెబ్ సైట్ లాంచ్ చేసిన ప్రభాస్

రచయితల ప్రతిభను ప్రోత్సహించే దిశగా, 'ది స్క్రిప్ట్ క్రాఫ్ట్' అనే వెబ్‌సైట్‌ను రెబెల్ స్టార్ ప్రభాస్ తన సోషల్ మీడియా ద్వారా లాంఛ్ చేశారు.

ICC: టాప్-10లోకి దూసుకొచ్చిన రిషబ్ పంత్, యశస్వీ జైస్వాల్

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఇటీవల టెస్టు ర్యాంకింగ్స్‌ను రిలీజ్ చేసింది.

Rohit Sharma: రోహిత్ శర్మ రిటైర్ కావొచ్చు.. టీమిండియా మాజీ కెప్టెన్

భారత క్రికెట్ జట్టు, న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల్లో ఓడిపోయింది.

 Maharashtra: ఎన్నికల్లో భాగంగా మ్యానిఫెస్టోను రిలీజ్ చేసిన ఎన్సీపీ 

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (NCP) మ్యానిఫెస్టోను రిలీజ్ చేసింది.

Gaganyaan mission: గగనయాన్ మిషన్‌ వాయిదా.. కారణమిదే!

భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గగనయాన్ మిషన్‌ 2026కి వాయిదా పడింది. భారత తొలి వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపేందుకు ఈ మిషన్ ను ప్రారంభించారు.

Narendra Modi: మిత్రుడికి అభినందనలు.. ట్రంప్‌ విజయం పట్ల ప్రధాని మోదీ హర్షం

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

Donald Trump: 'అమెరికా ప్రజలు ఎన్నడూ చూడని విజయం' : డొనాల్డ్ ట్రంప్

అమెరికా ఇలాంటి రాజకీయ విజయం గతంలో ఎప్పుడూ చూడలేదని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు.

Donald Trump: 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు.

Ramayana: సీతారాములుగా రణ్బీర్, సాయి పల్లవి.. రామాయణం రిలీజ్ డేట్ ఫిక్స్!

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితేష్ తివారీ భారతీయుల ఆత్మీయ ఇతిహాసం రామాయణాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

WhatsApp: ఇక ఫేక్ ఫోటోలకు చెక్.. వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్

యూజర్ల భద్రతను మరింత మెరుగుపరచే క్రమంలో వాట్సాప్ కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది.

Yash: కోర్టులో యశ్, రాధిక పండిట్.. అసలు విషయం ఏమిటంటే!

ఇటీవల సెలబ్రిటీలు కోర్టుకు వెళ్లడం సాధారణమైపోయింది. కానీ ఈ సారి యష్, రాధిక కోర్టు మెట్లెక్కడం వారి నిజజీవితానికి సంబంధించినది కాదు.

US Election Results: సెనెట్‌లో రిపబ్లికన్ల విజయకేతనం.. ఆధిక్యంలో ట్రంప్

అమెరికా కాంగ్రెస్‌ ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ నేతృత్వంలోని రిపబ్లికన్‌ పార్టీ ఈసారి సెనెట్‌పై పట్టు బిగించింది.

Samagra Kutumba Survey: తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభం.. 75 ప్రశ్నలతో డేటా సేకరణ!

తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే మొదలైంది. వివిధ జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ సర్వేను ప్రారంభించారు.

Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' మూవీ.. షూటింగ్ తేదీని చెప్పిన ప్రముఖ నిర్మాత

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ది రాజాసాబ్‌' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Allu Arjun: ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం.. అల్లు అర్జున్‌పై నమోదైన కేసు కొట్టివేత

తెలుగు సినిమా నటుడు అల్లు అర్జున్‌పై ఉన్న కేసును హైకోర్టు ఇవాళ కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.

Nvidia: ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా 'నివిడియా'

నివిడియా మరోసారి ఆపిల్‌ను మించి ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది. నివిడియా వాటాలు సుమారు 3% పెరిగి, $3.43 ట్రిలియన్ మార్కెట్ క్యాప్‌తో ముగిసింది.

Kasthuri: తెలుగువారిపై 'కస్తూరి' వ్యాఖ్యలు.. 4 సెక్షన్ల కింద కేసు నమోదు

తమిళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటీమణులలో ఒకరిగా పేరొందిన కస్తూరి, ఇటీవల తెలుగువారిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో పెద్ద దుమారాన్ని రేపింది.

Stock Market: అమెరికా ఎన్నికల ఫలితాల ప్రభావం.. లాభాల్లో దేశీయ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి.

Japan: జపాన్‌ ప్రయోగించిన 'చెక్క' ఉపగ్రహం..ప్రపంచంలోనే తొలిసారిగా రోదసిలోకి!

భారీ లోహపు ఆకృతులు గుర్తుకొచ్చే ఉపగ్రహాలకు భిన్నంగా, జపాన్‌ తాజా ప్రతిపాదన మానవతకు కొత్త దారులు చూపిస్తుంది.

Ramagundam: రామగుండంలో సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు.. రూ.29,344 కోట్లతో అంగీకారం

ప్రభుత్వ రంగ విద్యుత్తు దిగ్గజ సంస్థ ఎన్‌టీపీసీ, దేశవ్యాప్తంగా రూ.80,000 కోట్లతో 6,400 మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి తమ బోర్డు ఆమోదం తెలిపినట్లు మంగళవారం ప్రకటించింది.

AP Mega Dsc-2024: ఏపీలో మెగా డీఎస్సీ ప్రకటన వాయిదా.. ఎందుకంటే!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ-2024 ప్రకటన వాయిదా పడింది.

US Elections 2024 : అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. 198 సీట్లతో ట్రంప్‌ ముందంజ

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ దూకుడుగా ముందుకెళుతున్నారు. ప్రస్తుతం ఆయన 20 రాష్ట్రాల్లో విజయం సాధించి, 198 ఎలక్టోరల్‌ ఓట్లు సంపాదించారు.

Josh Inglis: ఆస్ట్రేలియా కెప్టెన్‌గా జోష్ ఇంగ్లిస్ నియామకం

ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు, పాకిస్థాన్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు జోష్ ఇంగ్లిస్‌ను కెప్టెన్‌గా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు నియమించింది.

Raja Krishnamurthy: అమెరికా ఎన్నికల్లో భారత సంతతికి చెందిన రాజా కృష్ణమూర్తి విజయం

అమెరికా ఎన్నికల్లో భారత సంతతికి చెందిన డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి రాజా కృష్ణమూర్తి, ఇల్లినోయీ 8వ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి ప్రతినిధుల సభలో మరోసారి ఘన విజయం సాధించారు.

Pulasa: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి అరుదైన గౌరవం.. పులసపై పేటెంట్‌

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం జంతుశాస్త్ర విభాగానికి చెందిన ఆచార్య పీవీ కృష్ణ, గోదావరి నదీలో దొరికే అరుదైన పులస చేపలోని పోషకాలపై చేసిన పరిశోధనలకు పేటెంట్‌ సాధించారు.

US Elections: అమెరికా ఎన్నికల ఫలితాలు.. ట్రంప్‌ 188, హారిస్‌ 99 ఎలక్టోరల్‌ సీట్లు

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు సగం దాటడంతో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం, రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ 17 రాష్ట్రాల్లో విజయఢంకా మోగించారు.

US Elections: పెన్సిల్వేనియాలో ఓటింగ్‌ ప్రక్రియపై రిపబ్లికన్‌ అభ్యర్థి ట్రంప్‌ ఆరోపణలు..!

అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఈ సమయంలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు.

2024 US elections: తొలి ఫలితాల్లో ట్రంప్‌ ముందంజ.. జార్జియాలో ఎదురీతున్న కమలా ..?

అమెరికా ఎన్నికల్లో మొదటి ఫలితాలు వెలువడిన సమయంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నారు.

IPL 2025: ఐపీఎల్ 2025 మెగా వేలం తేదీ వచ్చేసింది.. వేలంలో 1574 మంది ఆటగాళ్లు

ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించి కీలక సమాచారం వెల్లడైంది.

US Presidential Elections 2024: అమెరికాలో మొదలైన ఓట్ల కౌంటింగ్.. 9 రాష్ట్రాలలో  ట్రంప్‌..5 రాష్ట్రాలలో కమలా విజయం 

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌ ముగిసిన చోట్ల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.