18 Oct 2026
Tiger Shroff: బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు జరిపిన దుండగులు
బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) ప్రయాణిస్తున్న వాహనంపై కాల్పులు జరిగిన ఘటన కలకలం రేపింది.
Kilauea volcano: 700 అడుగుల ఎత్తుకు ఎగిసిన లావా.. కిలావుయా అగ్నిపర్వతం మరోసారి బ్లాస్ట్!
అమెరికాలోని హవాయి ద్వీపంలో ఉన్న క్రియాశీల అగ్నిపర్వతం కిలావుయా మరోసారి విస్ఫోటనం చెందింది.
Ferrari Luce: ఫెరారీ నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ కారు.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 530 కి.మీ. ప్రయాణం!
లగ్జరీ కార్లు, అత్యుత్తమ పనితీరుకు ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఫెరారీ సంస్థ తన తొలి ఎలక్ట్రిక్ కారు Ferrari Luceతో ఆటోమొబైల్ రంగంలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Pakistan Airspace Ban: భారత విమానాలకు పాకిస్తాన్ షాక్.. గగనతల నిషేధం మరో నెల పొడిగింపు!
దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి భారత విమానాలపై గగనతల నిషేధాన్ని పొడిగించింది. మరో నెల రోజుల పాటు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి.
JK: విదేశీ గూఢచర్య సంస్థలకు రక్షణ రహస్యాలు? పోలీసుల అదుపులో ఆర్మీ అధికారి భార్య!
విదేశీ గూఢచర్య సంస్థలకు దేశ రక్షణకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఓ ఆర్మీ అధికారి భార్యను అదుపులోకి తీసుకున్నారు.
Green Star: అంతరిక్షంలో అద్భుతం.. మానవ కంటికి ఆకుపచ్చగా కనిపించే నక్షత్రం గుర్తింపు!
అంతరిక్షంలో ఎన్నో వింతలు, విశేషాలు దాగి ఉన్నాయి. శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు కొత్త విషయాలను కనుగొంటూ విశ్వం గురించి మనకున్న అవగాహనను విస్తరిస్తున్నారు.
Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు భారత పౌరసత్వం లేదు.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) భారతీయ పౌరుడు కాదని కేంద్రమంత్రి చిరాగ్ పాసవాన్ పేర్కొన్నారు.
Airtel voice only plans: ఎయిర్టెల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. రూ.185 నుంచే కొత్త రీఛార్జి ప్లాన్లు!
ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్ టెల్ (Airtel) వినియోగదారుల కోసం మూడు కొత్త ప్రీపెయిడ్ రీఛార్జి ప్లాన్లను (Prepaid Recharge Plans) ప్రకటించింది.
Bathukamma:సద్దుల బతుకమ్మకు ఆ పేరెలా వచ్చింది? ఐదు రకాల నైవేద్యాల వెనుక అసలు కథ ఇదే!
తెలంగాణ నేలపై పూల పరిమళాన్ని, మహిళల సందడిని, సంప్రదాయాల వైభవాన్ని ఒకే వేదికపై ఆవిష్కరించే పండుగ బతుకమ్మ.
Daren Sammy: భారత్‌తో పోరాడాం.. ఇప్పుడు ఆర్థిక సాయం కావాలి: విండీస్ కోచ్ విజ్ఞప్తి
టీమిండియాతో సిరీస్ ఆడటం వల్ల తమకు ఎలాంటి ఆదాయం రావడం లేదని ఇటీవల వెస్టిండీస్ క్రికెట్ బోర్డు సీఈవో డెహ్రింగ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
Poorna: 'రజనీకాంత్‌తో నటిస్తానని కలలో కూడా అనుకోలేదు'.. పూర్ణ ఎమోషనల్ కామెంట్స్!
సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నటించిన 'జైలర్ 2' (Jailer 2) బాక్సాఫీస్ వద్ద భారీ విజయంతో దూసుకుపోతోంది. ఈ సినిమా సాధిస్తున్న విజయంపై నటి పూర్ణ (Poorna) హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Spirit movie release date: ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. 'స్పిరిట్' వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'స్పిరిట్' (Spirit Movie).
Gudannam Recipe: దసరా రోజు అమ్మవారికి ప్రత్యేక నైవేద్యం.. గుడాన్నం ఇలా చేస్తే రుచి అదుర్స్!
దసరా నవరాత్రుల సమయంలో అమ్మవారికి సమర్పించే ప్రసాదాల్లో గూడాన్నానికి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా లలితా దేవికి ఈ నైవేద్యం ఎంతో ప్రీతికరమైనదిగా భావిస్తారు.
UKMTO: హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు.. టగ్బోట్పై దాడి, నౌకలకు హెచ్చరికలు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)లోని ఖోర్ ఫక్కాన్ పోర్టు సమీప సముద్ర జలాల్లో ప్రయాణిస్తున్న ఓ టగ్బోట్పై దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO) వెల్లడించింది.
Marco Rubio: భారత్ ఒక్క రాత్రిలో రష్యా చమురును వదిలేయలేదు.. కీలక వ్యాఖ్యలు చేసిన రూబియో
రష్యాపై ఆంక్షల్లో భాగంగా ఇతర దేశాలపై సుంకాలు విధిస్తే అమెరికా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై ఎలాంటి ప్రభావం పడుతుందనే అంశాన్ని విశ్లేషించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 60 రోజుల సమయం తీసుకోవాలని భావిస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు.
Tilak Varma: ఫినిషర్‌గా మారేందుకు సిద్ధం.. జట్టు అవసరమే ముఖ్యం: తిలక్ వర్మ
టీ20 క్రికెట్లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడానికి, ఐదు లేదా ఆరో స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగడానికి చాలా తేడా ఉంటుందని భారత వైస్ కెప్టెన్ తిలక్ వర్మ తెలిపాడు.
JD Vance: భారత్‌పై వ్యాఖ్యలకు పశ్చాత్తాపం.. హద్దులు దాటి మాట్లాడానన్న జేడీ వాన్స్!
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) భారత్, హెచ్-1బీ వీసాదారులపై గతంలో చేసిన వ్యాఖ్యలపై తాజాగా పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.
Tesla: బుక్ చేసుకున్నా గ్యారంటీ లేదు.. టెస్లా రోడ్‌స్టర్ డెలివరీపై కంపెనీ కీలక ప్రకటన
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా తాజాగా రెండో తరం రోడ్‌స్టర్ (Second-generation Roadster) కారును ఆవిష్కరించింది.
Diwali Bonus: కేంద్రం గుడ్‌న్యూస్.. ఆ ఉద్యోగులకు దీపావళి కానుకగా రూ.13,816 బోనస్ ప్రకటన
కేంద్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అర్హులైన తపాలా శాఖ ఉద్యోగులకు, గ్రామీణ డాక్ సేవకులకు (GDS) పర్ఫార్మెన్స్ లింక్డ్ బోనస్ (PLB), ఎక్స్‌గ్రేషియా బోనస్‌ను ప్రకటించింది.
Bhuvneshwar Kumar: భువనేశ్వర్ కుమార్ అరుదైన రికార్డు.. కానీ వర్షం దెబ్బకు నిరాశ!
టీమిండియా, వెస్టిండీస్ మధ్య జరిగిన ఐదో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే ముగిసింది.
AB de Villiers: కోహ్లీని మొదట అహంకారి అనుకున్నా.. విరాట్‌పై ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని తొలిసారి చూసినప్పుడు తాను కూడా అతడిని అహంకారి, గర్విష్ఠి అని భావించానని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మాజీ సహచరుడు ఏబీ డివిలియర్స్ వెల్లడించాడు.
Jailer 2: 'జైలర్ 2'పై రిస్క్ చేశాం.. ఇప్పుడు ఫలితం దక్కింది: నాగవంశీ
సూపర్‌స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌పై నమ్మకంతో 'జైలర్ 2' విషయంలో రిస్క్ చేశామని.. ఇప్పుడు ప్రేక్షకులు అందించిన విజయంతో దానికి తగిన ప్రతిఫలం దక్కుతుండటం ఎంతో ఆనందంగా ఉందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ అన్నారు.
Kolkata pandal stampede: కోల్‌కతా తొక్కిసలాటలో 19 మంది మృతి.. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు!
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చోర్‌బగాన్ సర్బజనీన్ దుర్గా మండపం వద్ద శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు.
Europe: మండుతున్న ఐరోపా.. అల్బేనియా నుంచి ఫ్రాన్స్ వరకు నిరసనల సెగ!
ఐరోపా దేశాల్లో నిరసనల జ్వాలలు ఎగసిపడుతున్నాయి. అల్బేనియా నుంచి ఫ్రాన్స్ వరకు విద్యార్థులు, సామాన్య ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు.
Fire at military base: కెనడా సైనిక స్థావరంలో భారీ అగ్నిప్రమాదం.. పలువురు మృతి!
కెనడాలోని అల్బెర్టా ప్రావిన్సులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
Bangladesh: బంగ్లాదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 10 మంది మృతి!
బంగ్లాదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కాక్స్ బజార్ జిల్లాలో సముద్ర తీరాన ఉన్న ఓ రిసార్ట్‌లో మంటలు చెలరేగడంతో దాదాపు 10 మంది ప్రాణాలు కోల్పోయారు.
ICICI: ఐసీఐసీఐ బ్యాంక్‌కు భారీ లాభాలు.. ఏకంగా 22.28 శాతం వృద్ధి!
ఐసీఐసీఐ బ్యాంక్ 2026-27 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మెరుగైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది.
Telangana Rain Alert: తెలంగాణలో మరో నాలుగు రోజులు వానలే.. నేడు, రేపు మోస్తరు వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.
Srikakulam: శ్రీకాకుళంలో రూ.16 వేల కోట్లతో టైటానియం పార్క్.. అదానీ భారీ ప్లాన్!
ఆంధ్రప్రదేశ్‌లో సమృద్ధిగా ఉన్న బీచ్‌శాండ్ మినరల్స్‌ను సద్వినియోగం చేసుకొని, దేశీయ అవసరాలకు కావాల్సిన టైటానియం మెటల్‌ను ఉత్పత్తి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.
Global Warming: భూతాపంతో ఏసీల వాడకం పెరుగుదల.. పర్యావరణానికి మరింత ముప్పు!
భూతాపం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో ఎయిర్ కండిషనర్ల (ఏసీలు)వినియోగం కూడా క్రమంగా పెరుగుతోంది.
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోకు భారీ నష్టాలు.. ఆరు నెలల్లో రూ.405 కోట్లు లాస్
హైదరాబాద్ మెట్రో రైలు నష్టాల పరంపర కొనసాగుతోంది. మొదటిదశ మెట్రో ప్రాజెక్టును ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకుని, ఆర్థికంగా లాభాల బాట పట్టించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
17 Oct 2026
Kolkata Durga Puja Stampede: కోల్‌కతాలో దుర్గా పూజా మండపం వద్ద తొక్కిసలాట.. 17 మంది మృతి?
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో దుర్గా పూజా ఉత్సవాల వేళ విషాదకర ఘటన చోటుచేసుకుంది.
Baby Food: ఆరు నెలలలోపు శిశువుల ఆహారంలో ఆ రెండు వద్దు.. FSSAI కీలక ప్రతిపాదన!
ఆరు నెలలలోపు వయసున్న శిశువుల కోసం తయారు చేసే ఆహార ఉత్పత్తుల్లో ఫ్రక్టోజ్, సుక్రోజ్‌లను కలపడాన్ని నిషేధించాలని భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (FSSAI) ప్రతిపాదించింది.
Slumdog: పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి 'స్లమ్‌డాగ్' షూటింగ్ పూర్తి.. త్వరలోనే రిలీజ్ డేట్!
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'స్లమ్‌డాగ్ - 33 టెంపుల్ రోడ్' గురించి చిత్రబృందం కీలక అప్డేట్ ఇచ్చింది.
Telangana: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. రేపటి నుంచి మూడు రోజులు వర్షాలు!
తెలంగాణలో రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Pakistan: పాకిస్థాన్‌లో కలకలం.. 20 మంది పోలీసు కానిస్టేబుళ్లను కిడ్నాప్ చేసిన సాయుధులు!
పాకిస్థాన్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. శిక్షణ పూర్తి చేసుకుని ఇళ్లకు వెళ్తున్న 20 మంది పోలీసు కానిస్టేబుళ్లను సాయుధులు అడ్డగించి కిడ్నాప్ చేశారు.
HDFC bank- ICICI Bank: క్యూ2 ఫలితాల్లో హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ జోరు.. భారీగా పెరిగిన లాభాలు!
2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండో త్రైమాసిక ఫలితాలను హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) వెల్లడించింది.
Saudi Arabia flights cancelled: సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా విమానాలు రద్దు.. అక్టోబర్ 24 వరకు సర్వీసులు నిలిపివేత!
సౌదీ అరేబియా, హౌతీ తిరుగుబాటుదారుల మధ్య ఘర్షణల నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది.
Dussehra 2026: దసరా రోజున ఈ తప్పులు చేయకండి.. దశమి నాడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలివే!
దసరా సనాతన ధర్మంలోని ముఖ్యమైన పండుగల్లో ఒకటి. చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పర్వదినాన్ని జరుపుకుంటారు.
India investment in USA: అమెరికాకు భారత్ నుంచి 330 బిలియన్ డాలర్ల పెట్టుబడులు.. వైట్‌హౌస్ కీలక ప్రకటన!
ప్రపంచ దేశాల నుంచి అమెరికాకు భారీగా పెట్టుబడులు వస్తున్నాయని వైట్‌హౌస్ (White House) తాజాగా వెల్లడించింది.
CRPF: సీఆర్పీఎఫ్ జవాన్లకు గుడ్‌న్యూస్.. 30 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ హోదాలు!
సీఆర్పీఎఫ్ జవాన్లకు పదోన్నతులు రావడంలో జరుగుతున్న జాప్యాన్ని తగ్గించేందుకు కీలక ప్రతిపాదన తెరపైకి వచ్చింది.
Mrunal Thakur: షారుక్ ఖాన్ అంటే పిచ్చి ప్రేమ.. మనసులో మాట చెప్పేసిన మృణాల్ ఠాకూర్!
బాలీవుడ్ సినిమాలు, అందులోని రొమాంటిక్ హీరోలు తనపై ఎంతటి ప్రభావాన్ని చూపించారో నటి మృణాల్ ఠాకూర్ తాజాగా వెల్లడించారు.
Supreme Court: పిల్లలకు ఇంటర్నెట్ వినియోగ స్వేచ్ఛ ఉంది.. కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు!
ఇంటర్నెట్ను వినియోగించుకునే హక్కు పెద్దలతో పాటు పిల్లలకు కూడా ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పిల్లల ప్రాథమిక హక్కులను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం వయసు ఆధారంగా ఇంటర్నెట్ వినియోగంపై ఆంక్షలు విధించలేమని పేర్కొంది.
Neha Sharma : డీప్‌ఫేక్ వీడియోలపై నేహా శర్మ ఫైర్.. ఫేక్ అకౌంట్ల వెనుక దాక్కున్నా వదిలిపెట్టను!
సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా కొత్త రూపాలు సంతరించుకుంటున్నాయి.
IND vs WI: భారత్-వెస్టిండీస్ ఐదో టీ20కి వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే కప్ ఎవరికి?
టీమిండియా, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చివరి పోరుకు రంగం సిద్ధమైంది.
Mark Carney: కెనడాను ముక్కలు చేయాలని చూస్తున్న అమెరికా.. మార్క్ కార్నీ సంచలన వ్యాఖ్యలు!
కెనడాను విభజించి తమ ఆధీనంలోకి తీసుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తోందని కెనడా ప్రధాని మార్క్ కార్నీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
UN: యువతపై ప్రభుత్వ అణచివేత అంటూ ఐరాస ప్రతినిధి ఆరోపణలు.. భారత్ కౌంటర్!
భారత్‌లో యువత చేపడుతున్న ఆందోళనలపై ఐక్యరాజ్య సమితి ప్రత్యేక ప్రతినిధి గినా రొమెరో చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.
Navratri 2026: దసరా రోజున ఆయుధ పూజ చేస్తున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
విజయదశమి లేదా దసరా పండుగను 2026 అక్టోబర్ 20, మంగళవారం రోజున జరుపుకోనున్నారు. హిందూ సంప్రదాయంలో ఈ పండుగకు ఎంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది.
EPFO WhatsApp Channel: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మీ ఫోన్లోనే PF, పెన్షన్ వివరాలు.. ఇలా ఫాలో అవ్వండి!
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన సభ్యులకు సేవలను మరింత సులభతరం చేసేందుకు ఎప్పటికప్పుడు కొత్త సదుపాయాలను అందుబాటులోకి తీసుకొస్తోంది.
IPL 2027: ఐపీఎల్‌కు ముందు ముంబయి ఇండియన్స్‌లో కీలక మార్పు.. హెడ్‌కోచ్‌గా మహేల ఔట్!
ఐపీఎల్ 2027 (IPL 2027)కు ముందు ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) ఫ్రాంచైజీలో కీలక మార్పు చోటుచేసుకుంది.
2026 Audi Q3 India: భారత్‌లో కొత్త ఆడి క్యూ3 ఎస్యూవీ లాంచ్.. ప్రారంభ ధర రూ.51.99 లక్షలు!
లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి (Audi) భారత మార్కెట్లో తన కొత్త తరం క్యూ3 (Q3) ఎస్‌యూవీని విడుదల చేసింది.
Elon Musk: పోటీకి సిద్ధమన్న రిలయన్స్.. మస్క్ రియాక్షన్ ఇదే!
భారత శాటిలైట్ కమ్యూనికేషన్స్ రంగంలోకి ప్రవేశించలేకపోతున్నానంటూ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కొన్నిరోజులుగా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Bus Falls Into Ditch: దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వేపై విషాదం.. బస్సు బోల్తా పడి ఎనిమిది మంది మృతి!
రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ మినీ బస్సు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది.
Deva:ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత
చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తమిళనాడుకు చెందిన ప్రముఖ సంగీత దర్శకుడు దేవా (75) కన్నుమూశారు.
Waymo Robotaxi: కెనడాలోనూ వేమో రోబోట్యాక్సీలు.. త్వరలోనే డ్రైవర్‌లెస్ కార్లలో ప్రయాణం!
ఆల్ఫాబెట్ సంస్థకు చెందిన సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల విభాగం వేమో (Waymo) తన కార్యకలాపాలను కెనడాకు విస్తరించేందుకు సిద్ధమైంది.
Meta AI Restrictions: బ్రెజిల్ ఎన్నికల్లో ఏఐ వివాదం.. లూలా, బోల్సొనారో చిత్రాలపై మెటా వివరణ!
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ మెటాపై బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పక్షపాత ఆరోపణలు వచ్చాయి.
Pavitra Bandham - 30 years: పవిత్రబంధానికి 30 ఏళ్లు.. వెంకటేశ్, సౌందర్యల హిట్ మూవీ విశేషాలివే!
తెరపై తన నటనతో ప్రేక్షకుల గుండెల్ని పిండేసి, కన్నీళ్లు పెట్టించగల నటుడు విక్టరీ వెంకటేశ్.
Garividi Lakshmi Review : గరివిడి లక్ష్మి రివ్యూ.. ఆనంది నటనకు ఫిదా అవ్వాల్సిందేనా?
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ కుమార్తె కృతి ప్రసాద్ నిర్మాతగా మారి నిర్మించిన తొలి చిత్రం 'గరివిడి లక్ష్మి'.
Young Entrepreneurs India: 35 ఏళ్లలోపు యువ పారిశ్రామికవేత్తల హవా.. కంపెనీల విలువ రూ.48 లక్షల కోట్లు!
దేశంలో 35 ఏళ్లలోపు యువతీ యువకుల నేతృత్వంలో నడుస్తున్న కంపెనీల విలువ భారీగా పెరిగింది.
US Tariff Relief for India: ట్రంప్ సంచలన నిర్ణయం.. 100 శాతం సుంకాల ముప్పు నుంచి భారత్‌కు భారీ ఊరట!
అమెరికా టారిఫ్‌ల విషయంలో భారత్‌కు భారీ ఊరట లభించినట్లు వార్తలు వెలువడ్డాయి.
Kavya Maran - Anirudh Ravichander : కావ్య మారన్-అనిరుధ్ పెళ్లి సందడి షురూ..సీఎం రేవంత్, కేటీఆర్‌లకు ఆహ్వానాలు!
దక్షిణాది సినీ, వ్యాపార వర్గాల్లో గత కొంతకాలంగా వినిపిస్తున్న వార్తలకు మరింత బలం చేకూరుతోంది.
LK.Advani: ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స
బీజేపీ సీనియర్ నేత, భారత మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ అస్వస్థతకు గురయ్యారు.
IND vs WI: చివరి సమరానికి వేళాయె.. భారత్దా? విండీస్‌దా? సిరీస్ ఎవరిదో!
టీమిండియా, వెస్టిండీస్ మధ్య హోరాహోరీగా సాగుతున్న టీ20 సిరీస్‌లో ఆఖరి సమరానికి సమయం ఆసన్నమైంది.
Mutual Fund: బంగారం ఫండ్లలో కొత్త పెట్టుబడులకు బ్రేక్.. 17కు పైగా సంస్థల కీలక నిర్ణయం!
పండగల వేళ బంగారంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి మ్యూచువల్ ఫండ్ సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.
Donald Trump: బాధ్యతలు చేపట్టి ఐదు రోజులే.. కేటీ జకారియాను తొలగించిన ట్రంప్?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన కేవలం ఐదురోజులకే కేటీ జకారియాను ఆ పదవి నుంచి తొలగించినట్లు సమాచారం.
Dussehra special buses: దసరా పండుగకు ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 7 వేల అదనపు బస్సులు సిద్ధం!
దసరా పండుగ సందర్భంగా నగరం నుంచి తమ స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
IndiGo flight bomb threat: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. అప్రమత్తమైన అధికారులు!
హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ విమానంలో హైదరాబాద్‌కు చెందిన 47 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం.