06 Oct 2026
Smriti Mandhana: భారత మహిళల జట్టుకు కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన.. కెప్టెన్సీపై తొలి స్పందన ఇదే..
భారత మహిళల క్రికెట్ జట్టుకు కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధానను బీసీసీఐ నియమించింది.
New Zealand Tour: న్యూజిలాండ్ పర్యటనకు భారత జట్ల ప్రకటన.. నాలుగేళ్ల తర్వాత భువీ రీఎంట్రీ
న్యూజిలాండ్ పర్యటనకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) టీ20, ఇండియా-ఎ జట్లను ప్రకటించింది.
India vs WI: సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం
శ్రేయస్ అయ్యర్ శతకంతో దుమ్మురేపడంతో వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ ఘన విజయాన్ని అందుకుంది.
Rahul Gandhi : సీఈసీ రాజీనామా కోరుతూ ఇండియా కూటమి ఆందోళన.. .. రాహుల్,ప్రియాంక సహా పలువురు నేతల అరెస్టు
కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి నేతలు ఢిల్లీలో చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది.
Sonu Sood: విమాన భద్రత మరింత పటిష్ఠం చేయాలి.. ఫ్లైదుబాయ్ ఘటనపై సోనూసూద్ కీలక సూచన!
ఫ్లైదుబాయ్ విమానంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనపై నటుడు సోనూ సూద్ స్పందించారు.
Union Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. ITLA, SME ఫండ్‌కు గ్రీన్‌సిగ్నల్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది.
Online Gambling: శ్రీలంకలో అక్రమ ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్.. 8 మంది భారతీయుల అరెస్ట్
శ్రీలంక రాజధాని కొలంబోలో అక్రమంగా ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై ఎనిమిది మంది భారతీయులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Budget Rule: జీతం మిగలడం లేదా? 70/10/10/10 బడ్జెట్ రూల్‌తో ఇలా ప్లాన్ చేయండి
జీతం ఎంత వచ్చినా నెలాఖరుకు డబ్బు మిగలడం లేదా? వచ్చిన ఆదాయం ఎక్కడ ఖర్చవుతుందో తెలియకపోతే బడ్జెట్ వేసుకోవడం చాలా ముఖ్యం.
Hormuz Strait Attack: హర్మూజ్‌లో వాణిజ్య నౌకపై దాడి.. 11 మంది భారత నావికులకు గాయాలు
హర్మూజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
RaviTeja - VivekAthreya : 'తులాభారం'లో రవితేజతో జతకట్టనున్న భామ.. విలన్‌గా సీనియర్ స్టార్?
'ఇరుముడి' ఘనవిజయం తర్వాత మాస్ మహారాజా రవితేజ జోరు మరింత పెరిగింది.
Pakistan: పాక్ సైనిక పోస్టులపై చేపల వలలు.. డ్రోన్ల కోసం కొత్త రక్షణ వ్యూహం
ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న పాకిస్థాన్.. ఇప్పుడు డ్రోన్ దాడులను ఎదుర్కొనేందుకు తక్కువ ఖర్చుతో కూడిన మార్గాలను అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది.
Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్‌కు బిగ్ షాక్.. సగం కంటే తక్కువ ధరకే ప్రసార హక్కుల విక్రయం!
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది.
Flydubai Attack: కెప్టెన్ స్మిత్‌కు తీవ్ర గాయాలు.. తలకు అత్యవసర శస్త్రచికిత్స
ప్రాణాంతక దాడి ఎదురైనా ప్రయాణికుల రక్షణకే ప్రాధాన్యం ఇచ్చారు భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్.
Andhra Pradesh: పాక్‌కు రక్షణ రహస్యాల చేరవేత.. ఏపీలో బయటపడిన గూఢచర్య నెట్వర్క్
ఏపీలో గూఢచర్య వ్యవహారం కలకలం రేపుతోంది.
Olive Cultivation: ఎడారి నేలల్లో ఆలివ్ సాగు.. భారత్‌లో రాజస్థాన్ సృష్టిస్తున్న అద్భుతాలు
భారత్‌లో ఆలివ్ సాగు గురించి ప్రస్తావన వస్తే ముందుగా గుర్తుకొచ్చే రాష్ట్రం రాజస్థాన్.
Stock Market: సెన్సెక్స్ 685 పాయింట్లు జంప్.. నిఫ్టీ 22,776 వద్ద ముగింపు!
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం కూడా లాభాల్లో ముగిశాయి.
Comrade Kalyan: శ్రీవిష్ణు అభిమానులకు గుడ్‌న్యూస్.. 'కామ్రేడ్ కల్యాణ్' ట్రైలర్ విడుదల!
శ్రీ విష్ణు (Sree Vishnu) కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'కామ్రేడ్ కళ్యాణ్' (Comrade Kalyan). ఈ చిత్రంలో మహిమా నంబియార్ (Mahima Nambiar) కథానాయికగా నటిస్తున్నారు.
Saturn: 2026లో భూమికి అత్యంత దగ్గరగా శని.. అక్టోబర్ ఆకాశంలో అద్భుతం
ఈ వారం ఆకాశ వీక్షకులకు అరుదైన అవకాశం లభించనుంది. 2026లో శని గ్రహం భూమికి అత్యంత సమీపంగా రానుంది.
Cancer: క్యాన్సర్‌కు కారణమవుతున్న ఇన్ఫెక్షన్లు.. చాలా వరకు నివారించొచ్చట!
ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న క్యాన్సర్ కేసుల్లో సుమారు 8లో ఒకటి ఇన్ఫెక్షన్లతో ముడిపడి ఉన్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది.
Nobel Prize in Physics 2026: యాంటార్కిటిక్ మంచుతో విశ్వ అన్వేషణ.. న్యూట్రినోల పరిశోధనకు నోబెల్!
2026 నోబెల్ ఫిజిక్స్ పురస్కారాన్ని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్-మాడిసన్‌కు చెందిన ఫ్రాన్సిస్ హాల్జెన్ అందుకున్నారు.
New Planet: నక్షత్రం బూడిద నుంచి కొత్త గ్రహం.. తొలిసారి కీలక ఆధారాలు గుర్తింపు
అంతరిక్ష పరిశోధనలో శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు.
Namibia Travel Mugs: నమీబియా సఫారీకి వెళ్తున్నారా? హైడ్రేటెడ్‌గా ఉండేందుకు 5 బెస్ట్ ఇన్సులేటెడ్ మగ్గులు!
నమీబియాలోని విశాలమైన ప్రదేశాలను, అద్భుతమైన సంస్కృతులను చూడటం జీవితంలో ఒక మర్చిపోలేని అనుభవం. అలాంటి ప్రయాణంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలంటే, శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం.
Eswatini Eco Friendly Gifts: ఎస్వాటిని ట్రిప్.. తప్పక తెచ్చుకోవాల్సిన 5 పర్యావరణ హితమైన బహుమతులు!
ఎస్వాతిని అనేది దక్షిణ ఆఫ్రికాలో ఉండే ఒక చిన్న దేశం. దీని చుట్టూ భూమి మాత్రమే ఉంటుంది (సముద్రం ఉండదు). ఈ దేశం తన గొప్ప సంస్కృతికి, అందమైన ప్రదేశాలకు చాలా పేరు పొందింది.
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్ జీతం ఎంత? CECకి లభించే సౌకర్యాలు ఇవే...
ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ జీతం,ప్రోత్సాహకాలు, ఆస్తుల వివరాలపై చర్చ జరుగుతోంది.
Rashmika: ఎవరి కోసమూ మారను.. ట్రోల్స్‌పై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు!
సోషల్ మీడియాలో తనపై వచ్చే ట్రోలింగ్స్, విమర్శలపై నటి రష్మిక మందన్న స్పందించారు. తాను అందరితోనూ సరదాగా, స్నేహపూర్వకంగా ఉండటాన్ని కొంతమంది తప్పుపడుతున్నారని ఆమె అన్నారు.
SIR row: ఓటరు నమోదులో కీలకమైన ఫారం-6.. వివాదానికి కారణమేంటి?
భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై వివాదం కొనసాగుతోంది.
Australia: వలసలను భారీగా తగ్గించనున్న ఆస్ట్రేలియా.. భారతీయులపై ప్రభావం ఇదే..
ఆస్ట్రేలియాలో వలసల సంఖ్యను భారీగా తగ్గించేందుకు ప్రతిపక్ష కన్జర్వేటివ్ కూటమి కీలక ప్రతిపాదన చేసింది.
Skoda Slavia Facelift: స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ లాంచ్.. రూ.10 లక్షలకే కొత్త సెడాన్!
స్కోడా ఆటో ఇండియా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'స్లావియా ఫేస్‌లిఫ్ట్'ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త సెడాన్ ప్రారంభ ధర రూ.9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్).
Dengue outbreak: అమెరికాలో దశాబ్దాల తర్వాత భారీ డెంగీ విజృంభణ.. అసలు కారణాలివే!
అమెరికాలో దశాబ్దాల తర్వాత డెంగీ భారీగా విజృంభిస్తోంది.
Astronomy Olympiad: అంతర్జాతీయ వేదికపై భారత విద్యార్థుల సత్తా.. ఆస్ట్రానమీ ఒలింపియాడ్‌లో 5 పతకాలు!
అంతర్జాతీయ ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్ ఒలింపియాడ్ (IOAA)లో భారత విద్యార్థులు సత్తా చాటారు.
Sourav Ganguly: ఢిల్లీ క్యాపిటల్స్ పగ్గాలు గంగూలీ చేతికి.. ఐపీఎల్‌లో తొలిసారి హెడ్ కోచ్‌గా!
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీకి ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యత అప్పగించింది.
Rupee: చరిత్రలోనే అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయిన రూపాయి..ఒక డాలర్‌కు 96.43 రూపాయలు
భారత రూపాయి విలువ మంగళవారం రెండు నెలలకు పైగా కనిష్ఠ స్థాయికి పడిపోయింది.
World Bank: ప్రపంచ బ్యాంక్ భారత్ వృద్ధి అంచనాలు 7.1 శాతానికి పెంపు
భారత్ వృద్ధి అంచనాలను ప్రపంచ బ్యాంకు పెంచింది.
Cash Withdrawal Surges: నగదు వినియోగం జోరు.. ఆగస్టులో ఏటీఎంల నుంచి రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
దేశంలో డిజిటల్ చెల్లింపులు, యూపీఐ లావాదేవీలు వేగంగా పెరుగుతున్నప్పటికీ నగదు వినియోగం మాత్రం కొనసాగుతోంది.
Tata Trusts: టాటా ట్రస్ట్‌లలో విభేదాలు.. టాటా సన్స్ లిస్టింగ్‌పై భిన్నాభిప్రాయాలు
టాటా గ్రూప్‌లో మరోసారి అంతర్గత విభేదాలు వెలుగులోకి వచ్చాయి.
British Airways: 30 టన్నుల ఇంధనం డంపింగ్.. 4 గంటల 47 నిమిషాలు గాల్లోనే విమానం
బ్రిటిష్ ఎయిర్‌వేస్‌కు చెందిన ఓ విమానానికి గాల్లో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది.
AP Stree Shakti Scheme: ఏపీలో స్త్రీశక్తి పథకం చరిత్ర.. 100 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తున్న 'స్త్రీశక్తి' పథకం కీలక మైలురాయిని చేరుకుంది.
Senegal Pink Lake :సెనెగల్ పింక్ లేక్.. ప్రకృతి సృష్టించిన ఈ అద్భుతాన్ని చూశారా?
సెనెగల్ రాజధాని డకార్‌కి దగ్గర్లోనే, కాస్త దూరం ప్రయాణిస్తే చాలు, లేక్ రెట్బా అనే సరస్సు కనబడుతుంది. ఇది ప్రపంచంలోనే చాలా ఆకర్షణీయమైన, అద్భుతమైన ప్రకృతి వింతల్లో ఒకటి.
Congo River Kayaking : కాంగో నదిలో కయాకింగ్.. దాగి ఉన్న అద్భుత మార్గాలను ఇలా అన్వేషించండి!
కాంగో నదిలో కయాక్ (kayak) ప్రయాణం ఆఫ్రికాలోని ఎవరూ వెళ్లని, చాలా దూర ప్రాంతాల గుండా సాగే ఒక సాహస యాత్ర.
Epic Movie OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
'బేబీ' వంటి మైండ్ బ్లోయింగ్ హిట్ తర్వాత టాలీవుడ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం 'ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్' (Epic - First Semester).
German lake: 10,500 ఏళ్ల నాటి చెక్క అవశేషాలు.. జర్మనీలో బయటపడ్డ సంచలన ఆధారాలు
జర్మనీలోని ఓ సరస్సులో బయటపడిన 10,500 ఏళ్ల నాటి చెక్క అవశేషాలు యూరప్‌లో మానవుల నివాస చరిత్రపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
Rahul Gandhi: 'జ్ఞానేశ్.. ఇక చాలు'.. బారికేడ్లు ఎక్కి జాతీయ జెండా పట్టుకున్న రాహుల్
ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ ఇండియా కూటమి నేతలు దిల్లీలో నిరసనకు దిగారు.
Bajaj Pulsar Festive Offer: బజాజ్ బైక్ కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్.. రూ.12 వేల వరకు ఆదా చేసుకునే ఛాన్స్!
పండుగ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాబ్ ఆటో బైక్ కొనుగోలుదారులకు అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. ముఖ్యంగా Pulsar సిరీస్ బైక్‌లపై రూ.12,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది.
India Mobile Congress: అక్టోబర్ 7 నుంచి ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026.. పూర్తి వివరాలు ఇవే..
భారత్‌లో అతిపెద్ద టెలికాం, డిజిటల్ టెక్నాలజీ వేదికల్లో ఒకటైన ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) 2026కు రంగం సిద్ధమైంది.
India Auto Sales: సెప్టెంబర్‌లో దుమ్మురేపిన ఆటో సేల్స్.. 25.36 లక్షల వాహనాల విక్రయం!
భారత ఆటో మొబైల్ రంగం సెప్టెంబర్ నెలలో ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది. పండుగ సీజన్ ప్రారంభం కావడంతో వినియోగదారుల నుంచి వాహనాలకు బలమైన డిమాండ్ కనిపించింది.
Ukraine-Russia War: 650 డ్రోన్లతో మాస్కోపై భారీ దాడి.. రష్యా సంచలన ప్రకటన
రష్యా అధికారుల ప్రకారం.. సోమవారం రాత్రి ఉక్రెయిన్ మాస్కో ప్రాంతంపై భారీగా డ్రోన్లతో దాడి చేసింది. ఈ దాడిలో దాదాపు 650 డ్రోన్లను ప్రయోగించినట్లు రష్యా వెల్లడించింది.
Allahabad High Court: 'మేజర్ అయిన కుమార్తెపై తల్లిదండ్రుల నిర్బంధం చెల్లదు': అలహాబాద్ హైకోర్టు
మేజర్ అయిన కుమార్తెను తమతోనే ఉండాలని తల్లిదండ్రులు బలవంతం చేయలేరని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది.
Harmanpreet Kaur: భారత మహిళా క్రికెట్‌లో మరో శకం ముగిసింది.. కెప్టెన్సీకి హర్మన్‌ప్రీత్ వీడ్కోలు!
భారత మహిళా క్రికెట్ జట్టులో ఒక శకం ముగిసింది. జట్టును విజయపథంలో నడిపించిన సక్సెస్‌ఫుల్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తన సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేసింది.
US citizenship: అమెరికాలో సంచలనం.. 40 మంది పౌరసత్వం రద్దుకు న్యాయశాఖ చర్యలు
అమెరికాలో పౌరసత్వం రద్దు చేసే ప్రక్రియను ప్రభుత్వం మరింత వేగవంతం చేసింది.
India Services PMI: భారత్ సేవల రంగం వృద్ధి.. మూడు నెలల గరిష్ఠానికి చేరిన పీఎంఐ
భారత్ సేవల రంగం వృద్ధి సెప్టెంబరులో మూడు నెలల గరిష్ఠానికి చేరింది.
Ramaprabha: రమాప్రభ జీవితంలోని తీపి, చేదు జ్ఞాపకాలు.. 'ఇదేనండి నా కథ'గా ఆవిష్కరణ
టాలీవుడ్ సీనియర్ నటి రమాప్రభ జీవిత ప్రయాణం ఇప్పుడు పుస్తక రూపంలోకి వచ్చింది. 'రమాప్రభ.. ఇదేనండి నా కథ' పేరుతో ఈ పుస్తకం వెలువడింది.
Jio IPO: జియో ఐపీవోకు రంగం సిద్ధం.. రూ.12 లక్షల కోట్ల విలువ అంచనా..
దేశంలోనే అతిపెద్ద ఐపీఓల్లో ఒకటిగా నిలవనున్న జియో ప్లాట్‌ఫామ్స్ పబ్లిక్ ఇష్యూకు సిద్ధమవుతోంది.
Russia: రష్యా ల్యాబ్‌లో ప్లేగు బ్యాక్టీరియా లీక్.. జీవాయుధాలపై మళ్లీ అనుమానాలు
రష్యాలోని సైబీరియా ప్రాంతంలోని ఓ పరిశోధనా కేంద్రం నుంచి ప్లేగు వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియా లీక్ అయినట్లు వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.
Ravi Shastri: ఇమ్రాన్ ఖాన్‌కు కంటి చూపు తగ్గినా చికిత్స లేదా?.. పాక్ తీరుపై రవిశాస్త్రి ఆగ్రహం!
పాకిస్థాన్ మాజీ ప్రధాని, క్రికెట్ దిగ్గజం ఇమ్రాన్ ఖాన్ పట్ల అక్కడి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Local Polls: స్థానిక ఎన్నికలపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ.. వ్యూహాలపై చర్చ
స్థానిక ఎన్నికలకు సమాయత్తమవుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలకంగా సమావేశమయ్యారు.
Cheeses: స్విట్జర్లాండ్ అధ్యక్షుడికి మోదీ గిఫ్ట్.. భారతీయ చీజ్‌ల ప్రత్యేకత ఇదే
స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గయ్ పార్మెలిన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకమైన బహుమతులు అందించారు.
ChatGPT Plus: చాట్‌జీపీటీ ప్లస్ ఉచితంగా వాడే ఛాన్స్.. నెల రోజుల ఫ్రీ ట్రయల్ ఇలా పొందండి!
భారత్‌లో చాట్‌జీపీటీ వినియోగదారులకు OpenAI పరిమిత కాలం పాటు ప్రత్యేక ఆఫర్‌ను అందిస్తోంది.
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? విండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే!
అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది.
Stock Market: స్టాక్ మార్కెట్‌లో జోష్.. 350 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో కొనసాగుతున్నాయి.
Gold Price Today: బంగారం, వెండి ధరల్లో మార్పు.. నేటి రేట్లు ఇవే
బంగారం ధరల్లో మరోసారి స్వల్ప మార్పు కనిపించింది.
Dada: బాలయ్య వచ్చేస్తున్నారు.. 'దాదా' మైసూర్ షెడ్యూల్‌లో నటసింహం ఎంట్రీ
నందమూరి నటసింహం బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం 'దాదా'.
flydubai co-pilot : గాజాపై ప్రతీకారంతోనే ఫ్లైదుబాయ్ విమానం హైజాక్‌కు యత్నం.. కోపైలట్
ఫ్లైదుబాయ్ విమానంలో కెప్టెన్‌పై దాడి చేసి, విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించిన ఒమన్‌కు చెందిన కోపైలట్ హమామ్ అల్ హమ్మామీ.. తన చర్యకు గల కారణాన్ని దర్యాప్తు అధికారులకు వెల్లడించినట్లు సమాచారం.
Rakul Preet Singh: నా పరువుకు భంగం కలిగించేలా వార్తలు.. ఐటీ దాడులపై రకుల్ ఫైర్
ఇటీవల ముంబయిలో జరిగిన ఆదాయ పన్ను (ఐటీ) శాఖ దాడులతో తనకు ఎలాంటి సంబంధం లేదని నటి రకుల్ ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు.
Musk: స్పేస్‌ఎక్స్ షేర్లు 8 శాతం జంప్.. మళ్లీ ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్
స్పేస్-X షేర్లు సోమవారం దాదాపు 8 శాతం పెరిగి.. జూన్ మధ్య తర్వాత అత్యధిక స్థాయికి చేరాయి.
Flydubai Plane: హైజాక్ భయంతో ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చేందుకు సిద్ధమైన ఇజ్రాయెల్
ఫ్లైదుబాయ్ విమానం కాక్‌పిట్‌లో పైలట్‌పై జరిగిన దాడి ఘటన ఇప్పటికే అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీసింది.
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు ఊహించని ఎదురుదెబ్బ.. రంజీ జట్టులో నో ప్లేస్!
టీమిండియాకు వరుసగా దూరమవుతున్న సూర్యకుమార్ యాదవ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్ కోసం ప్రకటించిన ముంబయి జట్టులో అతడికి చోటు దక్కలేదు.
Indian Embassy: బ్లాక్ సీ డ్రోన్ దాడి.. భారతీయ నావికుడి పరిస్థితిపై రాయబార కార్యాలయం స్పందన
బ్లాక్ సీలో టర్కీకి చెందిన కార్గో నౌక 'ఎంవీ రోయాద్ మమ్మదోవ్'పై రష్యా డ్రోన్లు దాడి చేశాయి.
Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో త్వరలో 'రిడ్-ఓన్లీ మోడ్'.. పెయిడ్ యూజర్లకు కొత్త ఫీచర్?
ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల కోసం ఓ కొత్త ఫీచర్‌పై పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
Honda XR300L: హోండా నుంచి రెండు కొత్త అడ్వెంచర్ బైక్స్.. ధరలు, స్పెక్స్ ఇవే!
భారత్ మార్కెట్లో అడ్వెంచర్ బైక్‌లకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది.
US: డ్రోన్ల ముప్పుపై అమెరికా కొత్త అస్త్రాలు.. లేజర్, మైక్రోవేవ్ పరీక్షలు
డ్రోన్ల ముప్పును ఎదుర్కొనేందుకు అమెరికా మరింత అధునాతన రక్షణ వ్యవస్థలపై దృష్టి సారిస్తోంది.
Koffee with Karan Season 9: 'కాఫీ విత్ కరణ్'లో విజయ్, రష్మిక.. ఈసారి కపుల్‌గా ఎంట్రీ!
కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ సెలబ్రిటీ టాక్ షో 'కాఫీ విత్ కరణ్' సీజన్ 9 త్వరలోనే ప్రారంభం కానుంది.
OpenAI: ChatGPT టెక్స్ట్‌కు వాటర్‌మార్క్.. యూరోపియన్ యూనియన్‌లో త్వరలో అమలు
యూరోపియన్ యూనియన్‌లో చాట్‌జీపీటీ ద్వారా రూపొందించే టెక్స్ట్‌కు కనిపించని వాటర్‌మార్క్‌ను జోడించనున్నట్లు ఓపెన్‌ఏఐ ప్రకటించింది.
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఆరోపణలు.. ACP వివేక్ భగత్ అదనపు బాధ్యతలకు బ్రేక్
మహిళా జర్నలిస్టుకు సంబంధించిన వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతున్న వేళ దిల్లీ ACP వివేక్ భగత్‌కు అప్పగించిన అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (Additional DCP) బాధ్యతలను ప్రస్తుతానికి నిలిపివేశారు.
Shreyas Iyer: న్యూజిలాండ్‌తో రెండు వన్డేలు.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్?
ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే న్యూజిలాండ్ పర్యటనలో టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశముంది.
Trump: బ్రిటన్ నుంచి వెనక్కి అమెరికా బాంబర్లు.. ఇరాన్ ముప్పే కారణమన్న ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
AP Police: గుంటూరు,తిరుపతి సహా ఏపీలో నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్లు
ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం.. అయినా ఆ కిక్ మిస్సే!
బాక్సాఫీస్‌ను షేక్ చేసిన 'జైలర్' తర్వాత భారీ అంచనాల నడుమ తెరకెక్కిన సీక్వెల్ 'జైలర్ 2' తెలుగు ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.
Singareni: సింగరేణి ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. దసరా, దీపావళికి భారీ బోనస్
సింగరేణి కార్మికులకు పండగ వేళ కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
Telangana: 2027 డిసెంబరుకు 67 యంగ్ ఇండియా స్కూళ్లు.. అధికారులకు సీఎస్ ఆదేశం
వచ్చే ఏడాది డిసెంబరు నాటికి తెలంగాణలో 67 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు.
Arctic Open 2026: సింధు సహా భారత షట్లర్లు బరిలోకి.. నేటి నుంచే ఆర్కిటిక్ ఓపెన్
ఆసియా క్రీడల్లో అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోయిన భారత బ్యాడ్మింటన్ షట్లర్లకు మరో పరీక్ష ఎదురుకానుంది.
Andhra Pradesh: ఏపీలో మారిన వాతావరణం.. మూడు రోజులు వర్షాలు కురిసే ఛాన్స్
ఆంధ్రప్రదేశ్'లో వాతావరణ పరిస్థితుల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి.
IND vs WI: అసలు పరీక్ష ఇప్పుడు.. వెస్టిండీస్‌తో టీ20 సమరానికి భారత్ రెడీ
టీమిండియా టీ20 జట్టు కెప్టెన్‌గా ఆరంభంలో కొన్ని ఎదురు దెబ్బలు ఎదుర్కొన్న శ్రేయస్ అయ్యర్‌కు జింబాబ్వే, అఫ్గానిస్థాన్ సిరీస్‌లు కాస్త ఊరటనిచ్చాయి.
Nobel Peace Prize: ట్రంప్‌కు పోటీగా ఐఎస్‌ఎస్.. 2026 నోబెల్ రేసులో ఆసక్తికర పరిణామం..
2026 నోబెల్ శాంతి బహుమతి రేసు ఈసారి అనూహ్య చర్చలకు వేదికగా మారింది.
Nigeria: నైజీరియాలో ఘోర విమాన ప్రమాదం.. సైనిక విమానం కూలి 32 మంది మృతి
నైజీరియాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న సైనిక విమానం ఒకటి కుప్పకూలడంతో 32 మంది ప్రాణాలు కోల్పోయారు.
Telangana: తెలంగాణ విద్యుత్ వినియోగదారులకు షాక్.. రూ.5,420 కోట్ల ట్రూ-అప్ ఛార్జీలు.. ఈఆర్సీ కీలక ఉత్తర్వులు
తెలంగాణ విద్యుత్ వినియోగదారులపై ట్రూ-అప్ ఛార్జీల భారం పడనుంది.
Mecca Pact : హూతీల దాడులు.. సౌదీ రక్షణగా రంగంలోకి పాకిస్థాన్,తుర్కియే
ఇరాన్ మద్దతున్న హూతీ తిరుగుబాటుదారులు,సౌదీ అరేబియా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగిన నేపథ్యంలో మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
Bypolls: ఆరు స్థానాల్లో ఉప ఎన్నికల పోలింగ్.. అధికార పార్టీలకు అగ్నిపరీక్ష
దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్న ఆరు ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
Black Sea: వాణిజ్య నౌకపై రష్యా డ్రోన్ దాడి.. భారతీయ నావికులు సురక్షితం.. ఇద్దరు మృతి
నల్ల సముద్రంలో మరోసారి రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం కనిపించింది.
05 Oct 2026
British Airways: ఐర్లాండ్ గగనతలంలో బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానానికి అత్యవసర పరిస్థితి
ఫ్లైదుబాయ్ విమాన ఘటన మరువకముందే మరో విమానంలో తీవ్ర ఆందోళనకు గురిచేసే పరిణామం చోటుచేసుకుంది.
hanuman ansh telugu trailer: 'హనుమాన్ అంశ్' తెలుగు ట్రైలర్ అదిరిపోయింది.. ఎలా ఉందంటే!
ఎలాంటి అంచనాలు లేకుండా ఓ చిన్న సినిమాగా విడుదలై.. సంచలన విజయాన్ని అందుకున్న చిత్రం 'హనుమాన్ అంశ్' (Hanuman Ansh Movie).
Eco Friendly Travel:ఆఫ్రికా ట్రిప్‌కు ఇవి బెస్ట్.. పర్యావరణహితమైన 5 వాష్ కిట్‌లు!
ఆఫ్రికాలో ప్రయాణించడం చాలా సరదాగా, అద్భుతంగా ఉంటుంది. కానీ కొన్ని సవాళ్లు కూడా ఎదురవుతాయి, ముఖ్యంగా వ్యక్తిగత శుభ్రత విషయంలో.
Tanzania Art: టాంజానియా ట్రిప్ గుర్తుగా ఇవి కొనండి.. 5 సుస్థిర సావనీర్లు!
టాంజానియా దేశానికి గొప్ప సంస్కృతి, కళలు ఉన్నాయి, అందుకే ఇది చాలా ప్రసిద్ధి చెందింది.
Election Commission: పేపర్ కథనం ఆధారంగా సీఈసీపై ఆదేశాలివ్వలేం.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
'సర్' అంశంపై ఎన్నికల కమిషన్ (Election Commission)లో విభేదాలు తలెత్తాయంటూ వచ్చిన వార్తలు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారానికి దారితీశాయి.
DA Hike: కార్మికులకు కేంద్రం భారీ శుభవార్త.. అక్టోబర్ 1 నుంచి డీఏ పెంపు!
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వ్యవసాయం, నిర్మాణం, నిర్వహణ రంగాల్లో పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికులకు శుభవార్త అందించింది.
Namibia Skeleton Coast Cycling: నమీబియా స్కెలిటన్ కోస్ట్‌లో సైక్లింగ్.. దారిపొడవునా నౌకా శిథిలాలు, చరిత్ర!
నమీబియాలోని స్కెలిటన్ కోస్ట్ వెంబడి సైక్లింగ్ చేయడం ఒక అద్భుతమైన సాహసం, అలాంటిది మరొకటి ఉండదు.
Gabon Wildlife: గాబన్‌లో అరుదైన వన్యప్రాణులు.. ఈ ప్రదేశాల్లో తప్పక చూడాల్సిందే!
గాబన్‌లోని లోప్ నేషనల్ పార్క్ (Lope National Park) వన్యప్రాణి ప్రియులకు ఒక కల లాంటిది. UNESCO ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన ఈ ప్రాంతం భూమి మీదనే అతి అరుదైన జంతువులకు నిలయం.
Stock market: సెన్సెక్స్ 472 పాయింట్లు జంప్.. వరుస నష్టాలకు బ్రేక్!
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో ముగిశాయి. గత నాలుగు ట్రేడింగ్ సెషన్లుగా వరుస నష్టాలను చవిచూసిన మార్కెట్లు.. సోమవారం పుంజుకున్నాయి.
Nobel Prize: 2026 నోబెల్ పురస్కారాల ప్రకటన షురూ.. వైద్యశాస్త్రంలో ముగ్గురికి అవార్డు!
2026 ఏడాదికి సంబంధించిన నోబెల్ పురస్కారాల ప్రకటనలు (The Nobel Prize 2026) సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి.
Namibia Desert Trekking: నమీబియా ఎడారిలో ట్రెక్కింగ్.. జీవితంలో మర్చిపోలేని సాహసం!
నమీబియాలోని ఎడారులు ట్రెకింగ్ చేసేవాళ్లకు ఓ స్వర్గంలాంటివి. ఇక్కడ సవాళ్లతో పాటు కళ్లు చెదిరే అందమైన దృశ్యాలు మనకు కనిపిస్తాయి.
Aadarsha Kutumbam: వెంకటేశ్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్.. 'ఆదర్శ కుటుంబం' రిలీజ్ వాయిదా!
అగ్ర కథానాయకుడు వెంకటేష్ అభిమానులకు నిరాశ ఎదురైంది.
Yemen: యెమెన్‌లో మళ్లీ ఉద్రిక్తతలు.. తుర్బాపై హూతీల పట్టు!
యెమెన్‌లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి.
SEBI Chairman: 'ఎవరో చెప్పారని పెట్టుబడి పెట్టొద్దు'.. ఇన్వెస్టర్లకు సెబీ చీఫ్ వార్నింగ్!
భారత్ క్యాపిటల్ మార్కెట్లలో పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో మోసాలపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) చైర్మన్ తుహిన్ కాంత పాండే (Tuhin Kanta Pandey) కీలక హెచ్చరికలు చేశారు.
IndiGo Ticket Price: ఇండిగో ప్రయాణికులకు షాక్.. అక్టోబర్ 6 నుంచి విమాన ఛార్జీలు పెంపు!
దేశీయ విమానయాన సంస్థల్లో అతిపెద్దదైన 'ఇండిగో' (IndiGo) కీలక నిర్ణయం తీసుకుంది. విమాన ఇంధనం (Aviation Turbine Fuel - ATF) ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులపై అదనపు ఇంధన ఛార్జీలను విధించనున్నట్లు ప్రకటించింది.
India EFTA Trade Deal: భారత్‌కు భారీ పెట్టుబడులు.. స్విస్-EFTA ఒప్పందంతో 15 ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాలు!
భారత్, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (EFTA) మధ్య కుదిరిన ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్‌నర్‌షిప్ అగ్రిమెంట్ (TEPA)తో రానున్న 15 ఏళ్లలో భారత్‌లో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
OpenAI: 'ఏఐ ప్రయాణం సరైన దిశలో లేదు'.. ఓపెన్‌ఏఐ సేఫ్టీ సిస్టమ్స్ అధిపతి రాజీనామా!
వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ (AI) సాంకేతికతను ఎలాంటి నియంత్రణ లేకుండా వదిలేస్తే.. అది మానవాళి మనుగడకే ముప్పుగా మారే అవకాశం ఉందని పలువురు టెక్ అధినేతలు హెచ్చరిస్తున్నారు.
Nirmala Sitharaman: భారత్-అమెరికా ట్రేడ్ డీల్‌కు చిక్కులు.. రాయితీలపై నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు!
భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఇంకా ఖరారు కాలేదు. ఇరుదేశాల మధ్య ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ.. అవి ఇప్పటివరకు కొలిక్కి రాలేదు.
KA 13 : క్రిస్మస్ రేసులో కిరణ్ అబ్బవరం.. 'రియాలిటీ' రిలీజ్ డేట్ వచ్చేసింది!
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్నారు.
Shai Hope: షాయ్ హోప్ అరుదైన ఘనత.. జో రూట్‌ను వెనక్కి నెట్టి 4వ స్థానంలోకి!
భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన వన్డే సిరీస్ క్రికెట్ అభిమానులకు పరుగుల ప్రవాహంతో భారీ వినోదాన్ని అందించింది.
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లలో అదిరిపోయిన ఎలక్ట్రిక్ స్కూటర్!
రోజువారీ ఆఫీస్, కాలేజీ, మార్కెట్ అవసరాల కోసం సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే కొమాకి MG-Pro+ మీ అవసరాలకు సరిపోయే ఆప్షన్‌గా నిలిచే అవకాశం ఉంది.
Sivakarthikeyan: తమిళ రాజకీయాల్లోకి మరో సినీ హీరో.. అభిమానులతో శివకార్తికేయన్ సమావేశం!
విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తమిళనాడు రాజకీయాల్లోకి పలువురు సినీ నటులు రావడానికి ఆసక్తి చూపిస్తున్నారనే చర్చ జరుగుతోంది.
Iran: యుద్ధ భయంతో ఇరాన్ కీలక నిర్ణయం.. మహిళలకు మిలిటరీ శిక్షణ!
పశ్చిమాసియాలో ప్రస్తుతం బాంబుల వర్షం కురవడం లేదు. అయినప్పటికీ యుద్ధ వాతావరణం మాత్రం కొనసాగుతోంది. ఏ క్షణంలో ఎటువైపు నుంచి ఎవరు దాడి చేస్తారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.
Tesla Robotaxi: టెస్లా రోబోటాక్సీకి కొత్త తలనొప్పి.. రాత్రివేళ పిల్లులను గుర్తించలేకపోతున్న కార్లు!
టెస్లా రోబోటాక్సీ సేవకు ఓ కొత్త సమస్య ఎదురవుతోంది. తమ రోబోటాక్సీ సర్వీస్ ప్రస్తుతం 'క్యాట్ ప్రాబ్లమ్' (Cat Problem)తో ఇబ్బంది పడుతోందని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అంగీకరించారు.
'AI' out, 'SI' in: ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం.. ఇకపై SpaceXAI కాదు.. SpaceXSI!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కీలక నిర్ణయానికి టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ మద్దతు ప్రకటించారు.
KL Rahul: సెంచరీ చేసినా ఫలితం దక్కలేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది: కేఎల్ రాహుల్
వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో అజేయ శతకం సాధించినప్పటికీ.. భారత వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ జట్టు విజయం సాధించలేకపోవడంపై నిరాశ వ్యక్తం చేశారు.
Manchu Vishnu: డీప్‌ఫేక్ కంటెంట్‌పై మంచు విష్ణు సీరియస్.. ఖాతాలపై 'మా' నిఘా!
ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన 'డీప్‌ఫేక్' ఘటనపై 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Lawrence Bishnoi Gang: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌పై ఉక్కుపాదం.. కీలక షూటర్ రోహిత్‌పై పోలీసుల కాల్పులు!
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా ఆగడాలపై హర్యానా పోలీసులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) ఉక్కుపాదం మోపాయి.
B-1 Bombers: ఉగ్రదాడి భయం.. ఫెయిర్‌ఫోర్డ్ నుంచి అమెరికా బీ-1 బాంబర్ల తరలింపు!
బ్రిటన్‌లోని రాయల్ ఎయిర్‌ఫోర్స్ స్థావరంపై వారం క్రితం జరిగిన ఉగ్రదాడి కుట్రను పోలీసులు గుర్తించి అడ్డుకున్న విషయం తెలిసిందే.
Stock Market: ఇన్వెస్టర్లకు గుడ్‌న్యూస్.. దూసుకెళ్లిన సెన్సెక్స్, నిఫ్టీ!
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ లాభాల్లో కదలాడుతున్నాయి. వరుసగా ఎనిమిది వారాల పాటు నష్టాలను చవిచూసిన మార్కెట్లు తాజాగా పుంజుకున్నాయి.
Flydubai plane: ఫ్లైదుబాయ్ విమానంతో బిగ్ అటాక్ ప్లాన్.. టెల్‌అవీవ్‌లో ఎత్తైన భవనాన్ని ఢీకొట్టాలని కుట్ర!
ఫ్లైదుబాయ్ విమానంలో పైలట్‌పై దాడి ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Invest Telangana: తెలంగాణలో భారీ పెట్టుబడుల సదస్సు.. 'ఇన్వెస్ట్ తెలంగాణ'కు ముమ్మర సన్నాహాలు!
భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబరులో 'ఇన్వెస్ట్ తెలంగాణ' పేరుతో నిర్వహించనున్న గ్లోబల్ సమిట్‌కు సన్నాహాలు ప్రారంభమయ్యాయి.
Telangana: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 919 ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యం!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు, వారి కుటుంబసభ్యుల కోసం అమల్లోకి తీసుకొచ్చిన 'న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్' (ఎన్‌ఈహెచ్‌ఎస్) ద్వారా వైద్య సేవలు క్రమంగా వేగవంతమవుతున్నాయి.
India nuclear weapons: భారత్ అణ్వాయుధ సామర్థ్యంపై కీలక నివేదిక.. 190 ఆయుధాలున్నాయంటూ అంచనా!
భారత్ అణు సామర్థ్యం, రక్షణ శక్తిపై అంతర్జాతీయంగా మరో కీలక నివేదిక వెలువడింది. భారత్ వద్ద ప్రస్తుతం సుమారు 190 అణ్వాయుధాలు ఉన్నాయని ప్రముఖ అంతర్జాతీయ సంస్థ 'బులెటిన్ ఆఫ్ ద అటామిక్ సైంటిస్ట్స్' వెల్లడించింది.
Russia anti plague lab: రష్యా యాంటీ ప్లేగు ల్యాబ్‌లో కలకలం.. యువ పరిశోధకురాలి మృతి.. 197 మందికి క్వారంటైన్!
రష్యాలో తీవ్ర కలకలం రేగింది. సైబీరియాలోని అత్యంత కీలకమైన ఓ ప్రయోగశాలలో పనిచేస్తున్న 28 ఏళ్ల యువ పరిశోధకురాలు గుర్తుతెలియని వ్యాధితో మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది.
Defense of Greenland: గ్రీన్‌లాండ్‌పై అమెరికా పట్టు.. ఇక అక్కడ అగ్రరాజ్యానిదే పెత్తనం!
తాజాగా కుదిరిన రక్షణ ఒప్పందంతో గ్రీన్‌లాండ్ భద్రతపై అమెరికాకు శాశ్వత నియంత్రణ లభించినట్లయింది.