Loading...

24 Sep 2026


IPhone 18 Display: ఐఫోన్‌ 18 ప్రో డిస్‌ప్లేలో గ్రీన్‌ లైన్లు.. వైరల్‌గా ఫొటోలు, వీడియోలు

కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్‌ 18 ప్రో, ఐఫోన్‌ 18 ప్రో మ్యాక్స్‌ మోడళ్ల డిస్‌ప్లేలపై కొన్ని ఫిర్యాదులు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

EC Row: జ్ఞానేశ్‌ కుమార్‌పై మరోసారి అభిశంసన.. ఉభయ సభల్లో నోటీసులకు విపక్షాల సిద్ధం

ఎన్నికల సంఘంలో అంతర్గత విభేదాలు ఉన్నాయంటూ ఇటీవల వెలువడిన కథనాల నేపథ్యంలో విపక్ష పార్టీలు మరోసారి ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌ను తొలగించే ప్రక్రియకు సిద్ధమవుతున్నాయి.

Andhra pradesh: ఏపీలో పెట్టుబడులకు దిగ్గజ కంపెనీలకు లోకేశ్‌ ఆహ్వానం.. మూడు సంస్థలతో కీలక భేటీలు

వైద్య పరికరాలు, ఫార్మా, డేటా సెంటర్లు, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

AP Secretariat Employees: సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. అర్హులకు నెల రోజుల్లో పదోన్నతులు

ఆంధ్రప్రదేశ్‌లోని స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

NEET PG: నీట్ పీజీ-2026 ఫలితాలు విడుదల.. కటాఫ్ మార్కులు, స్కోర్‌కార్డుల వివరాలివే..

నీట్ పీజీ-2026 ఫలితాలు విడుదలయ్యాయి.దేశవ్యాప్తంగా వైద్య విద్యలో పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన NEET PG 2026 పరీక్ష ఫలితాలను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్(NBEMS)గురువారం ప్రకటించింది.

Britain: ఇతర దేశాల ఉపగ్రహాలను బ్లాక్‌ చేస్తున్న బ్రిటన్‌.. అసలు కారణమిదే!

అంతరిక్షంలో ఆధిపత్యం కోసం అగ్రరాజ్యాలు చేస్తున్న ప్రయత్నాలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి.

EC appointment law: సీఈసీ నియామక చట్టంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. న్యాయమూర్తుల మధ్య విభేదాలు

దేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (CEC), ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన 2023 చట్టంపై సుప్రీంకోర్టులో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

CDSCO : పెయిన్‌కిల్లర్స్, యాంటీబయాటిక్స్‌తో కిడ్నీలకు ముప్పు.. కేంద్రం హెచ్చరిక

నొప్పి నివారణ మందులు (పెయిన్‌కిల్లర్స్), యాంటీబయాటిక్స్‌ను వైద్యుల సూచన లేకుండా, అవసరానికి మించి లేదా ఎక్కువ కాలం ఉపయోగించడంపై కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (CDSCO) అప్రమత్తం చేసింది.

20 Sea Ambulances: 2027 మార్చిలోగా పసిఫిక్‌ దేశాలకు 20 సముద్ర అంబులెన్సులు

పసిఫిక్‌ ద్వీప దేశాలకు వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు భారత్‌ కీలక నిర్ణయం తీసుకుంది.

Junk Food Curbs Near Schools: స్కూళ్లకు 50 మీటర్లలో జంక్‌ఫుడ్‌ అమ్మకాలపై ఆంక్షలు.. కేంద్రం కీలక ప్రతిపాదన

భారత్‌లో పాఠశాలల సమీపంలో అధిక కొవ్వు, ఉప్పు, చక్కెర (HFSS) ఉన్న జంక్‌ఫుడ్ విక్రయాలపై ఆంక్షలు విధించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది.

China: 360 మీటర్ల ఎత్తైన టవర్ నిర్మించిన చైనా.. గాలిని కొలవడానికి ఇంత ఎత్తు ఎందుకు?

చైనా మరో కీలకమైన విండ్ పవర్ పరిశోధన ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకొచ్చింది.

China: శబ్ద వేగానికి రెండింతల వేగం.. చైనా సూపర్‌సోనిక్ విమానం సిద్ధం

శబ్ద వేగానికి రెండింతల వేగంతో ప్రయాణించే సూపర్‌సోనిక్ ప్రయాణికుల విమానాన్ని చైనా అభివృద్ధి చేస్తోంది.

Sensex: కుప్పకూలిన సెన్సెక్స్.. 1,250 పాయింట్లకు పైగా పతనం.. కారణాలివే..

భారత స్టాక్ మార్కెట్లు గురువారం భారీగా కుప్పకూలాయి.

Udta Teer: పాకిస్థాన్ ఏజెంట్‌.. ఇండియాకు వచ్చి దేశభక్తుడైతే! 'ఉడ్తా తీర్' ట్రైలర్ అదుర్స్

బాలీవుడ్‌ హీరో ఆయుష్మాన్‌ ఖురానా, నటి సారా అలీ ఖాన్‌ జంటగా నటిస్తున్న యాక్షన్‌-కామెడీ చిత్రం 'ఉడ్తా తీర్‌' (Udta Teer).

SIR Row: జ్ఞానేశ్‌కుమార్‌పై అభిశంసనకు డిమాండ్‌.. అరెస్టు చేయాలన్న విపక్షాలు

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) వ్యవహారంలో ఎన్నికల సంఘం (ఈసీ)లోని ఇద్దరు కమిషనర్లు పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారన్న వార్తల నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌పై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి.

Asian Games 2026: రోయింగ్‌లో భారత జోడీ చరిత్ర.. ఆసియా క్రీడల్లో సత్నామ్-సల్మాన్‌కు కాంస్యం

భారత రోయింగ్ క్రీడాకారులు సత్నామ్ సింగ్, సల్మాన్ ఖాన్ చరిత్ర సృష్టించారు.

BMW F 450 R: BMW F 450 R వచ్చేస్తోందా? కొత్త బైక్‌పై కంపెనీ టీజర్ విడుదల

జర్మనీకి చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ BMW Motorrad కొత్త మోటార్‌సైకిల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.

LinkedIn: లింక్డిన్‌లో ఫేక్‌ ఉద్యోగ క్లెయిమ్స్‌కు చెక్‌.. కొత్త వెరిఫికేషన్‌ ఫీచర్లు

లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లో తాము పనిచేయని కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు పేర్కొంటున్న వారికి ఇకపై ఇబ్బందులు తప్పకపోవచ్చు.

UPI: నెలకు 2,000 కోట్లకుపైగా యూపీఐ లావాదేవీలు.. డిజిటల్ చెల్లింపుల్లో భారత్ జోరు..

డిజిటల్ చెల్లింపుల్లో భారత్ దూసుకెళ్తోంది. దేశంలో అభివృద్ధి చేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ప్రపంచ రియల్‌టైమ్ పేమెంట్స్ రంగంలో కీలక బెంచ్‌మార్క్‌గా మారింది.

Novak Djokovic: మానసిక స్థైర్యం పెంచుకోవాలా? జొకోవిచ్ మెచ్చిన ఈ పుస్తకాలు చదవండి..

టెన్నిస్‌ దిగ్గజం నోవాక్‌ జొకోవిచ్‌ తన కెరీర్‌లో మానసిక స్థైర్యం, ఏకాగ్రత, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుంటారు.

Okinawa: ఒకినావా బీచ్‌లే కాదు.. ఈ హిడెన్ హైకింగ్ ట్రైల్స్ కూడా చూడాల్సిందే!

జపాన్‌లోని ఒకినావా అంటే అందమైన బీచ్‌లు, సముద్రపు దృశ్యాలు, ప్రత్యేకమైన సంస్కృతి గుర్తుకొస్తాయి.

Lighting Fixtures: ఇంటి డెకార్‌లో లైటింగ్ ఫిక్చర్లు.. ఇలా వాడితే అదిరే లుక్!

ఇంటి అలంకరణలో లైటింగ్ ఫిక్చర్లు కీలక పాత్ర పోషిస్తాయి.

Migraine Relief: మైగ్రేన్‌తో బాధపడుతున్నారా? పుదీనా నీళ్లు తాగితే ఏం జరుగుతుందంటే..

మైగ్రేన్‌ అనేది రోజువారీ పనులను కూడా ప్రభావితం చేసే తీవ్రమైన తలనొప్పి.

Cooking oil: పండగల ముందు గుడ్‌న్యూస్‌.. వంట నూనె ధరలు తగ్గే అవకాశం

పండగ సీజన్‌ ప్రారంభానికి ముందే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Danam Nagender: ఫిరాయింపు కేసులో దానం నాగేందర్‌కు ఎదురుదెబ్బ.. సుప్రీం కీలక తీర్పు

దానం నాగేందర్ అనర్హత కేసులో సుప్రీంకోర్టు కీలక పరిణామం చోటుచేసుకుంది.

Heavy Rains in AP: ఏపీలో భారీ వర్షాలు.. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.

YouTube: యూట్యూబ్‌లో ఇక మనకు నచ్చిన వీడియోల కోసం కస్టమ్ ఫీడ్స్‌.. ఎలా పనిచేస్తుందంటే?

యూట్యూబ్‌ వినియోగదారుల కోసం 'కస్టమ్ ఫీడ్స్‌' అనే కొత్త ఫీచర్‌ను ప్రకటించింది.

YouTube: 'Ask YouTube'కు భారీ ఆదరణ.. కొత్త షాపింగ్‌ ఫీచర్లు తీసుకొచ్చిన యూట్యూబ్

యూట్యూబ్‌ తన 'Ask YouTube' ఏఐ సెర్చ్‌ ఫీచర్‌ను మరింత విస్తరించేందుకు షాపింగ్‌ సహాయకుడిని తీసుకొస్తోంది.

Toyota: AI, రోబోట్లతో టయోటా కొత్త అడుగులు.. 4 లక్షల రోబోలు అవసరం!

ప్రపంచంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ టయోటా మోటార్‌ భవిష్యత్‌ తయారీ రంగంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI), ఆటోమేషన్‌, రోబోటిక్స్‌ వినియోగాన్ని మరింత పెంచేందుకు సిద్ధమవుతోంది.

Bentley Torcal: బెంట్లీ టోర్కల్‌ ఈవీ వచ్చేసింది.. 888 పీఎస్‌ పవర్‌, 600 కి.మీ. రేంజ్

బ్రిటన్‌కు చెందిన లగ్జరీ కార్ల సంస్థ బెంట్లీ తన తొలి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్‌ వాహనం 'టోర్కల్‌'ను ఆవిష్కరించింది.

Rinku Singh: 2027 ప్రపంచకప్‌ గెలవాలి.. రో-కోపై రింకు సింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

భారత క్రికెట్‌ దిగ్గజాలు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడతారా? లేదా? అనే చర్చ కొంతకాలంగా కొనసాగుతోంది.

Nag Ashwin: కల్కి 2898 ఏడీకి జాతీయ అవార్డులు.. నాగ్‌ అశ్విన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రభాస్‌ కథానాయకుడిగా తెరకెక్కిన 'కల్కి 2898 AD' చిత్రానికి రెండు జాతీయ అవార్డులు లభించాయి.

Dhanush OM: రజినీ 'జైలర్ 2' కోసం ధనుష్ కీలక నిర్ణయం.. 'ఓఎమ్' రిలీజ్ వాయిదా!

కోలీవుడ్‌లో ఒకే సమయంలో పలువురు అగ్ర హీరోల సినిమాలు విడుదలైతే థియేటర్ల కేటాయింపు, వసూళ్ల పంపకం వంటి అంశాలు ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది.

Bihar: బీహార్‌లో జముయ్‌ ఘటన మరువకముందే.. మరో దారుణం.. ఐదుగురి అరెస్ట్

బిహార్‌లో జముయ్‌ ఘటన మరువకముందే మరో వేధింపుల ఘటన వెలుగులోకి వచ్చింది.

Trump: ట్రంప్‌కు కోర్టులో ఎదురుదెబ్బ.. మీడియా సంస్థలపై బ్యాన్‌ ఎత్తివేతకు ఆదేశం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

Shah Rukh Khan: రూ.2,490 కోట్లు తగ్గిన షారుక్‌ ఖాన్‌ ఆస్తి.. అయినా కింగే నంబర్‌ 1

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ నికర ఆస్తుల విలువ గతేడాదితో పోలిస్తే తగ్గింది.

Stock Market Crash: స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. 650 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్

గురువారం భారత స్టాక్ మార్కెట్లు మరోసారి నష్టాల్లోకి జారుకున్నాయి.

ChatGPT: చాట్‌జీపిటీలో వాయిస్‌తో మరిన్ని పనులు.. మొబైల్ యాప్‌లో కొత్త ఫీచర్లు

ఓపెన్‌ఏఐతన చాట్‌జీపీటీ మొబైల్ యాప్‌లో వాయిస్ ద్వారా పలు పనులు చేయగలిగే కొత్త ఏజెంట్ ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది.

Pakistan: అఫ్గానిస్థాన్‌లోని 10 ప్రాంతాలపై పాకిస్థాన్ వైమానిక దాడులు

పాకిస్థాన్‌-ఆఫ్ఘనిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి.

Nissan Pixo: నిస్సాన్‌ నుంచి కొత్త ఎలక్ట్రిక్ కారు.. 259 కి.మీ రేంజ్‌తో Nissan Pixo

ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతున్న వేళ.. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్‌ మరో కొత్త ఈవీని అంతర్జాతీయ మార్కెట్లో పరిచయం చేసింది.

Gold and Silver Rates: బంగారం,వెండి ధరలు తగ్గాయి.. ప్రధాన నగరాల్లో సెప్టెంబర్ 24 రేట్లు ఇవే..

అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో గురువారం ముందస్తు ట్రేడింగ్‌లో బంగారం,వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.

NSE IPO: స్టాక్‌ మార్కెట్లోకి ఎన్‌ఎస్‌ఈ ఎంట్రీ.. రూ.1,800 వద్ద షేరు లిస్టింగ్

సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పబ్లిక్‌ ఇష్యూకు వచ్చిన నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (NSE) షేర్లు గురువారం దలాల్‌ స్ట్రీట్‌లో ఫ్లాట్‌గా లిస్ట్‌ అయ్యాయి.

Asian Games Hockey: థాయిలాండ్‌పై 20-1తో గెలిచిన భారత మహిళల హాకీ జట్టు

ఆసియా క్రీడల మహిళల హాకీ పోటీల్లో భారత జట్టు అద్భుత ప్రదర్శన కొనసాగిస్తోంది.

Asian Games 2026: ఆఫ్ఘనిస్తాన్‌ శుభారంభం.. జపాన్‌పై 48 పరుగులతో విజయం

ఏషియన్‌ గేమ్స్‌ 2026 పురుషుల క్రికెట్‌ పోటీలు ప్రారంభమయ్యాయి.

AP Rains: ఏపీలో భారీ వర్షాలు.. విమాన రాకపోకలకు బ్రేక్.. పలు సర్వీసులు రద్దు

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

US-China: అమెరికా-చైనా ట్రేడ్ ట్రూస్ పొడిగింపు.. జనవరి 10 వరకు కొనసాగనున్న ఒప్పందం

అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య విరామాన్ని జనవరి 10 వరకు పొడిగించినట్లు అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ తెలిపారు.

Australia: ఆస్ట్రేలియా ప్రభుత్వ ఆరోగ్య డేటాను యాక్సెస్‌ చేయబోయిన ఓపెన్‌ఏఐ ఏజెంట్‌.. అల్బనీస్ ఆందోళన

ఆస్ట్రేలియా ప్రభుత్వ ఆరోగ్య గణాంకాల వెబ్‌సైట్‌లోని పరిమిత డేటాను యాక్సెస్ చేసేందుకు ఓపెన్‌ఏఐకి చెందిన ఏఐ ఏజెంట్‌ ప్రయత్నించిన ఘటన కలకలం రేపుతోంది.

Meta: కెమెరా లేని ఏఐ కళ్లద్దాలు తీసుకొచ్చిన మెటా.. ధర ఎంతంటే?

ఏఐ కళ్లద్దాల విషయంలో వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు మెటా కొత్త ఉత్పత్తిని తీసుకొచ్చింది.

Andhra Pradesh: కళింగపట్నం వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం.. ఉత్తరాంధ్రకు భారీ వర్షాల హెచ్చరిక

శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సమీపంలో తీవ్ర వాయుగుండం తీరం దాటింది.

Zelenskyy: పుతిన్ వలలో చిక్కొద్దు.. భారత్ సహా 47 దేశాలకు జెలెన్‌స్కీ పిలుపు

ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న యుద్ధంలో రష్యా విదేశీ దేశాలకు చెందిన పౌరులను కూడా సైనికులుగా ఉపయోగించుకుంటోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ ఆరోపించారు.

SIR row: ఫారం-6లో ఏం మారింది? కొత్త ఓటర్ల నమోదుపై ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాలేంటి?

కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఉపయోగించే ఫారం-6లో ఎన్నికల సంఘం (ఈసీ) చేసిన మార్పులు ప్రస్తుతం చర్చకు దారితీశాయి.

All about ERONET: ఓటరు జాబితాలో భారీ మార్పులు.. ఎరోనెట్‌, ఈసీఐనెట్‌పై ఎందుకీ చర్చ?

ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఓటరు జాబితాల్లో పెద్ద ఎత్తున మార్పులు జరుగుతున్నాయి.

Xi Jinping: 100 అడుగుల రెడ్ కార్పెట్.. బి-1 బాంబర్ల ఫ్లైఓవర్.. జిన్‌పింగ్‌కు గ్రాండ్ వెల్‌కమ్..

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అమెరికా పర్యటనకు వెళ్లారు. అమెరికా గడ్డపై ఆయనకు అరుదైన రీతిలో ఘన స్వాగతం లభించింది.

Vijayawada: విజయవాడ దుర్గగుడిలో లడ్డూ విక్రయానికి ఏటీఎం తరహా యంత్రం ప్రారంభం

భక్తులకు లడ్డూ ప్రసాదం పొందడం మరింత సులభతరం చేసేలా ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీదుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఏటీఎం తరహా లడ్డూ విక్రయ యంత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.

Nayanthara's Hi: ఓటీటీలోకి నయనతార 'హాయ్‌'.. సెప్టెంబర్‌ 25 నుంచి స్ట్రీమింగ్!

తమిళ కథానాయిక నయనతార వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం.. బస్సులో మంటలు.. 9 మంది సజీవ దహనం

గ్రేటర్ నోయిడా సమీపంలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది.

The Paradise Review: ది ప్యారడైజ్ రివ్యూ.. నాని మాస్ యాక్షన్ ప్రేక్షకులను ఆకట్టుకుందా?

నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన 'దసరా' బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.

23 Sep 2026


Ganesh Immersion: 25న గణేశ్‌ నిమజ్జనం వేళ హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు.. సీపీ సజ్జనార్‌ కీలక ప్రకటన

గణేశ్‌ నిమజ్జనం, శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు.

Nisarga: సీబీఎస్‌ఈ లోపాలను బయటపెట్టిన 19 ఏళ్ల నిసర్గకు అమెరికా న్యాయ విభాగం గౌరవం

సీబీఎస్‌ఈ ఆన్‌-స్క్రీన్‌ మార్కింగ్‌ విధానంలోని లోపాలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లిన 19 ఏళ్ల నిసర్గ అధికారి మరో అరుదైన గుర్తింపు పొందాడు.

Bullet Train: 320 కి.మీ వేగం తగ్గించకుండానే ట్రాక్‌ మారనున్న బుల్లెట్‌ రైలు.. ఇదే టెక్నాలజీ

గంటకు 320 కి.మీ వేగంతో దూసుకెళ్లే బుల్లెట్‌ రైలును ఊహించుకుంటేనే ఆసక్తి కలుగుతుంది.

Iran: హోర్ముజ్ జలసంధి తెరిచేందుకు ఇరాన్ షరతులు.. చమురు ధరల్లో భారీ పతనం

హర్ముజ్ జలసంధిని ఏడు రోజుల్లో తిరిగి తెరిచేందుకు ఇరాన్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Pakistan: పీటీఐ నిరసనకు ముందే ఆసుపత్రుల్లో బెడ్లు ఖాళీ చేయిస్తున్న పాక్‌.. అసలేం జరుగుతోంది?

ఇస్లామాబాద్‌లో సెప్టెంబర్‌ 27న పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ (పీటీఐ) తలపెట్టిన భారీ నిరసనకు ముందే అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

Supreme Court: 'వందేమాతరం పాడని వారికి శిక్ష వేయడం కుదరదు'.. 1986 తీర్పును గుర్తుచేసిన సుప్రీంకోర్టు

వందేమాతరం పూర్తి ఆరు చరణాలను పాడటం తప్పనిసరి చేయడం, ఉల్లంఘనలకు శిక్షలు విధించేలా 2026లో చేసిన చట్ట సవరణను సవాలు చేస్తూ కర్ణాటక సంగీత విద్వాంసుడు టి.ఎం. కృష్ణ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.

Super El Nino: సూపర్ ఎల్‌నినోతో ముప్పు.. భారత్ సహా పేద దేశాలపై తీవ్ర ప్రభావం

ప్రపంచవ్యాప్తంగా సూపర్‌ ఎల్‌నినో ప్రభావం మరింత తీవ్రం కానుందా? పెరిగే ఉష్ణోగ్రతలు ముఖ్యంగా పేద దేశాలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయని క్లైమెట్‌ ఇంపాక్ట్‌ ల్యాబ్‌ నివేదిక హెచ్చరించింది.

Stock Market: అమెరికా-ఇరాన్‌ చర్చల ప్రభావం.. లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం లాభాల్లో ముగిశాయి.

Mobile Screen Protectors: నాసిరకం స్క్రీన్‌ గార్డులపై కేంద్రం బ్యాన్.. 2027 నుంచి కొత్త రూల్స్

స్మార్ట్‌ ఫోన్‌ స్క్రీన్‌ ప్రొటెక్టర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ITC, Godfrey Phillips shares: గోల్డ్‌ఫ్లేక్‌ ధర మళ్లీ పెంపు.. 2% వరకు పెరిగిన ఐటీసీ, గాడ్‌ఫ్రే షేర్లు లాభాలు

ప్రముఖ సిగరెట్ బ్రాండ్ల ధరలు మరోసారి పెరగడంతో ఐటీసీ (ITC), గాడ్‌ఫ్రే ఫిలిప్స్ (Godfrey Phillips) కంపెనీల షేర్లు బుధవారం లాభాల్లో ట్రేడయ్యాయి.

NASA Award to NJIT Students: చంద్రుడిపై విద్యుత్‌ కోసం 1,100 ఉపగ్రహాలు.. నాసా బహుమతి గెలిచిన NJIT విద్యార్థులు

చంద్రుడిపై నిరంతర విద్యుత్‌ సరఫరా కోసం సౌరశక్తిని వినియోగించే వినూత్న ప్రణాళికను రూపొందించిన న్యూజెర్సీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (NJIT) విద్యార్థులు నాసా నుంచి 15,000 డాలర్ల బహుమతిని గెలుచుకున్నారు.

Lying Saucer eVTOL: చైనా ఫ్లయింగ్ సాసర్ విమానం వచ్చేసింది.. రూ.1.10 కోట్ల ధర.. నీటిపైనా ల్యాండింగ్!

చైనాకు చెందిన ఓ స్టార్టప్ సంస్థ సరికొత్త విమానాన్ని తయారు చేసి అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

Rubik's Cube World Record: రూబిక్స్ క్యూబ్‌లో సంచలనం.. 4.27 సెకన్లలో క్యూబ్ సాల్వ్ చేసిన ఆరేళ్ల బాలిక

రూబిక్స్ క్యూబ్‌ను పరిష్కరించాలంటే సాధారణంగా చాలా ఏకాగ్రత, సాధన అవసరం.

Asian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026లో మీరాబాయి చాను రజతం.. 28 ఏళ్ల తర్వాత భారత్‌కు పతకం!

ఏషియన్ గేమ్స్ 2026లో భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను రజత పతకం సాధించారు.

Ultraviolette: Ultravioletteకు భారీ పెట్టుబడి.. 2027లో అమెరికా మార్కెట్లోకి ఎంట్రీ

బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ Ultraviolette Automotive భారీగా నిధులు సమీకరించింది.

Bank Strike: బ్యాంకు సమ్మె ఎఫెక్ట్‌.. ఆదివారం బ్యాంకులు తెరిచేలా కేంద్రం కీలక నిర్ణయం

బ్యాంకు ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ఖాతాదారులకు సేవల్లో అంతరాయం తగ్గించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకున్నాయి.

EPFO: పీఎఫ్ ఖాతాదారు మరణిస్తే కుటుంబానికి మూడు ప్రయోజనాలు.. క్లెయిమ్ విధానం ఇదే..

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) పరిధిలో పనిచేసే ఉద్యోగులకు పీఎఫ్‌తో పాటు వారి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించే పలు పథకాలు ఉన్నాయి.

Xi Jinping-Trump: ట్రంప్‌ ఆశలకు జిన్‌పింగ్‌ షాక్‌.. అమెరికా పర్యటనకు సీఈవోలు డుమ్మా!

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ అమెరికా పర్యటనకు బుధవారం శ్రీకారం చుట్టనున్నారు.

Saudi Arabia : సౌదీ తొలి కార్లు ఇవే.. సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాను తలపిస్తున్న ఎక్సోబాట్

సౌదీ అరేబియా ఆటో మొబైల్ రంగంలోకి అధికారికంగా అడుగుపెట్టింది.

Actress Ambika: దొంగతనం ఆరోపణలు చాలా బాధించాయి.. రాధ ఫిర్యాదుపై నటి అంబిక కీలక వ్యాఖ్యలు

కుటుంబ ఆస్తుల వ్యవహారంలో తనపై వచ్చిన ఆరోపణలపై నటి అంబిక స్పందించారు.

South Africa: ఇంట్లో పార్టీ జరుగుతుండగా చొరబడ్డ సాయుధులు.. దక్షిణాఫ్రికాలో 11 మంది మృతి

దక్షిణాఫ్రికాలో దారుణ ఘటన చోటుచేసుకుంది.కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటున్న వారిపై సాయుధులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.

Jackfruit Seeds: పనస గింజలతో ఈ 5 వంటకాలు.. రుచితో పాటు పోషకాలు!

పనస పండు తిన్న తర్వాత గింజలను చాలామంది పక్కన పెట్టేస్తుంటారు.

Iceland: గల్ల్‌ఫాస్‌ నుంచి డెట్టిఫాస్‌ వరకు.. ఐస్‌లాండ్‌ జలపాతాల అందాలు

ఐస్‌లాండ్‌లోని జలపాతాలు ప్రకృతి ప్రేమికులు, హైకింగ్‌ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.

Style Raincoats: సెలబ్రిటీలలా రెయిన్‌కోట్‌లను స్టైల్ చేయాలా? ఇవిగో ఫ్యాషన్ టిప్స్

వర్షం పడుతోందని ఫ్యాషన్‌కు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు.

Layered Curtains: లేయర్డ్ కర్టెన్‌లతో లివింగ్‌ రూమ్‌కు కొత్త లుక్

లివింగ్‌ రూమ్‌ అందాన్ని పెంచడంలో కర్టెన్‌ల పాత్ర చాలా కీలకం.

African Herbs for Skin Care: చర్మ సంరక్షణకు 5 ఆఫ్రికన్ హెర్బ్స్.. బాబాబ్ ఆయిల్ నుంచి షియా బటర్ వరకు

అందం, ఆరోగ్య సంరక్షణ కోసం ఆఫ్రికాలో అనేక సహజ పదార్థాలను శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు.

Super El Nino Heat Threat: సూపర్‌ ఎల్‌నినో ముప్పు.. భారత్‌లో 15,800 మరణాలు.. అధ్యయనం సంచలన అంచనా..

ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది బలమైన ఎల్‌నినో ప్రభావం కనిపించే అవకాశాలు ఉన్నాయని, దీనికి తోడు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, తీవ్రమైన కరవు, కార్చిచ్చులు, తగ్గుతున్న నీటి వనరులు తీవ్ర పరిణామాలకు దారితీయొచ్చని ఓ పరిశోధనా నివేదిక హెచ్చరించింది.

Sharjah: షార్జాలో కర్ణాటక వ్యక్తి హత్య.. కారులో ముక్కలుగా చేసిన మృతదేహం

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జాలో కర్ణాటకకు చెందిన భారతీయుడు హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది.

Vaibhav Suryavanshi: బౌన్సీ పిచ్‌లపై వైభవ్‌ బ్యాటింగ్‌ చూడాలి.. న్యూజిలాండ్‌ కోచ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

న్యూజిలాండ్‌ పర్యటనలో టీమిండియా యువ బ్యాటర్‌ వైభవ్‌ సూర్యవంశీకి సరికొత్త సవాల్‌ ఎదురయ్యే అవకాశముంది.

The Paradise: ది ప్యారడైజ్‌ జోరు.. ప్రీమియర్లకు ముందే మిలియన్‌ డాలర్ల క్లబ్‌లో నాని సినిమా

నేచురల్‌ స్టార్‌ నాని, దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన 'ది ప్యారడైజ్‌'పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

2026 Triumph Daytona 660: 2026 ట్రయంఫ్ డేటోనా 660 భారత్‌లో విడుదల.. ధర రూ.9.99 లక్షలు

ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ ఇండియా తన అప్‌డేటెడ్ 2026 డేటోనా 660 స్పోర్ట్స్ బైక్‌ను భారత్‌లో విడుదల చేసింది.

Varanasi: 'వారణాసి' షూటింగ్‌లో మహేశ్ బాబు పార్ట్ పూర్తి.. అక్టోబర్‌లో టాకీకి ప్యాకప్

సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక పాన్‌-వరల్డ్ అడ్వెంచర్ మూవీ 'వారణాసి'. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ గ్లోబ్‌-ట్రాటింగ్ ఎపిక్ డ్రామా షూటింగ్ తుది దశకు చేరుకుంది.

Microsoft: మైక్రోసాఫ్ట్‌లో మరో విడత ఉద్యోగాల కోత

మైక్రోసాఫ్ట్‌ మరో విడత ఉద్యోగాల కోతలకు శ్రీకారం చుట్టింది. ఈసారి సుమారు 500 మంది ఉద్యోగాలపై ప్రభావం పడనుంది.

JPMorgan CEO Dimon: ఆశావహంగా భారత్‌ ఆర్థిక వ్యవస్థ.. పెట్టుబడులకు అనుకూలమే: జేపీ మోర్గాన్‌ సీఈవో

భారత్‌ ఆర్థిక వ్యవస్థపై ప్రపంచ స్థాయి పెట్టుబడిదారుల్లో ఇప్పటికీ సానుకూల దృక్పథమే ఉందని జేపీ మోర్గాన్‌ ఛేజ్‌ సీఈవో జేమీ డిమోన్‌ తెలిపారు.

Gold Prices: బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.. హైదరాబాద్, విజయవాడలో తులం రేటెంతంటే?

గత కొన్ని రోజులుగా బంగారం,వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి.

Joe Root: 23 వేల అంతర్జాతీయ పరుగులు.. సచిన్ రికార్డును అధిగమించిన జో రూట్

జో రూట్‌ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

New Mahindra Thar Og: కొత్త Mahindra Thar OG లాంచ్.. 2.2L డీజిల్‌తో RWD ఆటోమేటిక్, 6 ఎయిర్‌బ్యాగ్స్

మహీంద్రా కొత్త 2026 Thar OGను భారత మార్కెట్లో విడుదల చేసింది.

FBI Cyberattack: FBIపై భారీ సైబర్ దాడి.. వేలాది మంది ఉద్యోగుల డేటా చోరీ చేసినట్లు హ్యాకర్ల ప్రకటన

అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI)పై భారీ సైబర్ దాడి జరిగినట్లు 'షైనీహంటర్స్' అనే హ్యాకింగ్ గ్రూప్ ప్రకటించింది.

Rachin Ravindra: యాడ్ షూట్‌లో రచిన్ రవీంద్రకు గాయం.. భారత్‌తో టీ20 సిరీస్‌కు దూరం

భారత్‌తో కీలక టీ20 సిరీస్‌కు ముందు న్యూజిలాండ్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది.

Hanuman Ansh: భారీ సినిమాలను వెనక్కి నెట్టి టాప్‌-3లోకి.. 'హనుమాన్‌ అంశ్‌' బాక్సాఫీస్‌ జోరు

థియేటర్లలోకి వచ్చినప్పుడు ఇది ఓ చిన్న సినిమా. తొలి రోజు వసూళ్లు కేవలం రూ.10 లక్షలు.

IIT Bombay: విద్యార్థి ఆత్మహత్య కేసు.. ఐఐటీ బాంబే ప్రొఫెసర్‌ను సెలవుపై పంపిన యాజమాన్యం

ఐఐటీ బాంబే (IIT Bombay) పవయీ క్యాంపస్‌లో విద్యార్థి ఆత్మహత్య ఘటనపై నిరసనలు కొనసాగుతున్నాయి.

Nani-CM Reply: 'ది పారడైజ్' ప్రీమియర్‌కు నాని స్పెషల్ రిక్వెస్ట్.. సీఎం రేవంత్ ఏమన్నారంటే?

నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన 'ది పారడైజ్' సినిమా సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

SIR Row: ఎన్నికల సంఘంలో అంతర్గత విభేదాలు.. 10 నెలల్లో 14 సార్లు కమిషనర్ల అభ్యంతరాలు

భారత ఎన్నికల సంఘం (ECI)లో అంతర్గత విభేదాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి.

Nandi Awards: డిసెంబరులో నంది ఫిల్మ్, టీవీ అవార్డుల వేడుక.. పెండింగ్ అవార్డులకూ మోక్షం

ఏపీ ప్రభుత్వం తరఫున నంది ఫిల్మ్, టీవీ అవార్డుల ప్రదానోత్సవాన్ని డిసెంబరులో నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఎఫ్‌టీవీటీడీసీ) ఛైర్మన్ పి.భరత్‌ భూషణ్, ఎండీ కె.విశ్వనాథన్ తెలిపారు.

Andhra Pradesh Exports: ఎగుమతుల్లో ఏడో స్థానంలో ఏపీ.. రూ.1.77 లక్షల కోట్లతో కొత్త మైలురాయి

ప్రపంచంలోని వివిధ దేశాలకు ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా ఏడో స్థానాన్ని దక్కించుకుంది.

AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో వాయుగుండం ప్రభావం.. ఉత్తరాంధ్రకు రెడ్‌ అలర్ట్

వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

Jamie Dimon: భారత్‌పై చమురు టారిఫ్‌లు వద్దు.. అమెరికాకు జేపీ మోర్గాన్ సీఈఓ కీలక సూచన

రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోలు చేస్తున్న అంశంపై అమెరికా కఠిన చర్యలు తీసుకోవద్దని ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ జేపీ మోర్గాన్ చేజ్ సీఈఓ జేమీ డైమన్ సూచించారు.

Alibaba: అలీబాబా నుంచి పవర్‌ఫుల్‌ ఏఐ చిప్‌.. 2027లో భారీగా వాణిజ్య ఉత్పత్తి

చైనా టెక్ దిగ్గజం అలీబాబా గ్రూప్ ఏఐ రంగంలో మరో కీలక ముందడుగు వేసింది.

Trump-Xi Jinping Meet: సయోధ్య సాధ్యమేనా?.. నేడు అమెరికాలో ట్రంప్‌, జిన్‌పింగ్‌ కీలక భేటీ

అమెరికా, చైనా మధ్య ఆర్థిక, సాంకేతిక, కృత్రిమ మేధ (ఏఐ) రంగాల్లో పోటీ కొనసాగుతున్న వేళ.. ఇరు దేశాల అధినేతల కీలక భేటీకి రంగం సిద్ధమైంది.

Modi-Trump: డిసెంబరులో మోదీ అమెరికా పర్యటన.. ట్రంప్‌తో ద్వైపాక్షిక భేటీకి అవకాశం?

ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబరులో అమెరికా పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది.

TRAI: డేటా లేకుండానే తక్కువ వాలిడిటీ వోచర్లు.. టెలికం కంపెనీలకు ట్రాయ్‌ కొత్త నిబంధనలు

తక్కువ ఆదాయం ఉన్న టెలికం వినియోగదారులు తమ అవసరానికి తగ్గట్టుగా రీఛార్జ్‌ చేసుకునేందుకు మరిన్ని అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.

Strait of Hormuz: అమెరికా బలగాల మోహరింపు తగ్గిస్తే 7 రోజుల్లో హర్మూజ్ తెరుస్తాం: ఇరాన్

అమెరికా-ఇరాన్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

US-Iran Talks: ఇరాన్‌తో మూడు గంటల చర్చలు.. డీల్‌పై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

అమెరికా-ఇరాన్‌ మధ్య నెలకొన్న సుదీర్ఘ యుద్ధ ఉద్రిక్తతలకు ముగింపు పలికే దిశగా న్యూయార్క్‌లో కీలక దౌత్య పరిణామం చోటుచేసుకుంది.