18 Sep 2026
Ramayana Movie English version: 'రామాయణ' ఇంగ్లిష్ వెర్షన్ నిడివిలో భారీ మార్పు.. 30 నిమిషాలు కట్?
రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ చిత్రం 'రామాయణ' (Ramayana).
Digital gold: డిజిటల్ గోల్డ్‌పై కొత్త నిబంధనలు? కేంద్రం పరిశీలనలో కీలక ప్రతిపాదనలు
బంగారానికి దేశంలో ఎప్పటి నుంచో భారీ డిమాండ్ ఉంది.
Zombie Reddy 2: 'జాంబీ రెడ్డి 2' నుంచి అదిరిపోయే అప్డేట్.. ఉపేంద్ర ఫస్ట్ లుక్ వైరల్!
తేజ సజ్జ కెరీర్‌లో 'హనుమాన్'కు ముందు వచ్చిన 'జాంబీ రెడ్డి' (Zombie Reddy) ఎంత ప్రత్యేకమైన చిత్రమో తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
CBDT: పన్నుల వసూళ్లలో భారీ వృద్ధి.. రూ.12.12 లక్షల కోట్లకు చేరిన నికర ఆదాయం
కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యక్ష పన్నుల రూపంలో వచ్చే ఆదాయం గణనీయంగా పెరిగింది.
Suicide blast: పాకిస్థాన్‌లో ఘోరం.. మసీదులో ఆత్మాహుతి దాడి, 16 మంది మృతి
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో ఘోర ఘటన చోటుచేసుకుంది. ఓ మసీదులో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు.
MLA Danam Nagender: ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. స్పీకర్ నిర్ణయాన్ని తప్పుబట్టిన హైకోర్టు
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
Warren Buffett: 56 ఏళ్ల ఛైర్మన్ పదవికిఛైర్మన్‌గా బఫెట్ గుడ్‌బై.. బెర్క్‌షైర్ హాత్‌వే ఛైర్మన్‌గా హోవర్డ్
ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ (Warren Buffett) బెర్క్‌షైర్ హాత్‌వే (Berkshire Hathaway) ఛైర్మన్ పదవి నుంచి వైదొలిగారు.
Passport Rules Changed: పాస్‌పోర్ట్ నిబంధనల్లో కీలక మార్పులు.. పిల్లల గడువు, ఫీజులు ఇవే
పాస్ పోర్ట్ నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం పలు కీలక మార్పులు చేసింది.
Gondhal Marathi Film: 'ధురంధర్'కు షాక్.. ఆస్కార్ బరిలో భారత్ నుంచి మరాఠీ చిత్రం 'గొంధల్'
భారత్ నుంచి 99వ అకాడమీ అవార్డ్స్ (ఆస్కార్)కు అధికారిక ఎంట్రీగా మరాఠీ చిత్రం 'గొంధల్' (Gondhal) ఎంపికైంది.
El Nino: 17 ఏళ్ల తర్వాత మళ్లీ అదే పరిస్థితి.. వర్షపాత లోటుపై ఆందోళన
ఈ ఏడాది రుతుపవనాలు దేశవ్యాప్తంగా రైతులకు ఆశించిన స్థాయిలో ఊరట ఇవ్వలేదు.
Katrina Kaif: కత్రినా బరువుపై ట్రోలింగ్.. గట్టిగా స్పందించిన నటి
బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ ప్రసవానంతరం బరువు పెరిగారంటూ సోషల్ మీడియాలో పలువురు విమర్శలు చేస్తున్నారు.
Pakistan: ఇంధన సంక్షోభం నేపథ్యంలో పాకిస్థాన్‌లో పొదుపు చర్యలు.. వాహనాల కొనుగోలుపై నిషేధం,వివాహ వేడుకల్లో వంటకాలపై ఆంక్షలు
మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు పెరగడం, ఎర్ర సముద్రంలో అలజడి కొనసాగుతుండటంతో పాకిస్థాన్ ప్రభుత్వం కీలక పొదుపు చర్యలను ప్రకటించింది.
Stock Market: మార్కెట్లలో మిశ్రమ ఫలితాలు.. నిఫ్టీ 75 పాయింట్లు జంప్, సెన్సెక్స్ డౌన్
శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్.. ట్రేడింగ్ ముగిసే సమయానికి మిశ్రమ ఫలితాలను నమోదు చేశాయి.
Nestle: నెస్లే ఇండియాపై FSSAI చర్యలు.. శిశు ఆహార ఉత్పత్తుల ప్రమోషన్‌పై అభ్యంతరం
ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ సంస్థ నెస్లే ఇండియా లిమిటెడ్‌పై ఫుడ్ సేఫ్టీ, స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) చట్టపరమైన చర్యలు చేపట్టింది.
Satya Nadella India AI Skilling: 2030 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద డెవలపర్ కమ్యూనిటీ దేశంగా భారత్: నాదెళ్ల
2030 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద డెవలపర్ కమ్యూనిటీని కలిగిన దేశంగా భారత్ అవతరించనుందని మైక్రోసాఫ్ట్ ఛైర్మన్ సత్య నాదెళ్ల పేర్కొన్నారు.
turmeric for brain health: మెదడు చురుగ్గా ఉండాలంటే పసుపు? బ్రెయిన్ హెల్త్‌కు 5 బెనిఫిట్స్ ఇవే!
వంటకాల్లో మనం మామూలుగా వాడే పసుపు, మెదడు ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుందని ఇప్పుడు బాగా వార్తల్లో నిలుస్తోంది.
Montenegro river rafting: ఆసుపత్రిలో మీ ప్రవర్తన ఎలా ఉండాలి? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే!
ఆసుపత్రిని సందర్శించడం కొన్నిసార్లు చాలా ఒత్తిడిని కలిగించే అనుభవం కావచ్చు, ముఖ్యంగా మీకు ప్రాథమిక మర్యాదలు తెలియకపోతే.
Apple iPhone Duo: అమెరికాలో ఆపిల్ ఐఫోన్ డ్యుయో రూ.లక్ష తక్కువ.. భారత్‌కు ఎన్ని తెచ్చుకోవచ్చంటే? కస్టమ్స్ రూల్స్ ఏంటంటే..
ఆపిల్ ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ మోడళ్లు భారత్‌లో విక్రయానికి అందుబాటులోకి వచ్చాయి.
Montenegro river rafting: మాంటెనెగ్రో రివర్ రాఫ్టింగ్ ఎలా ఉంటుంది? వెళ్లే ముందు ఈ విషయాలు తెలుసుకోండి!
యూరప్‌లోని అత్యంత ఉత్సాహభరితమైన రివర్ రాఫ్టింగ్ అనుభవాలకు మాంటెనెగ్రో ఒక అద్భుతమైన ప్రదేశం.
Moody's: మధ్యప్రాచ్య సంక్షోభం వేళ భారత్‌కు ఊరట.. 7% వృద్ధి అంచనా పెంచిన మూడీస్
మధ్యప్రాచ్య సంక్షోభం ప్రభావాలు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ నిలకడగా కొనసాగుతుండటాన్ని పరిగణనలోకి తీసుకున్న రేటింగ్స్ సంస్థ మూడీస్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వాస్తవ జీడీపీ వృద్ధి అంచనాను 6శాతం నుంచి 7శాతానికి పెంచింది.
Shea butter for skin: షియా బటర్‌తో మెరిసే చర్మం.. ఈ 5 చిట్కాలు తప్పక తెలుసుకోండి!
ఆఫ్రికన్ షియా బటర్ చాలా మంది సౌందర్య నిపుణులకు ఇష్టమైనది. దీనిలో చర్మానికి పోషణనిచ్చే గుణాలు చాలా ఉన్నాయి.
African mulberry leaves: పట్టణ కాలుష్యానికి చెక్.. ఆఫ్రికన్ మల్బరీ ఆకులు ఎలా పనిచేస్తాయంటే?
ఆఫ్రికన్ మల్బరీ ఆకులు నగరాల్లో గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి.
Japan: జపాన్‌లో వడ్డీ రేటు పెంపు.. 31 ఏళ్ల గరిష్ఠానికి చేరిన కీలక రేటు
పెరుగుతున్న ధరలను అదుపులోకి తీసుకురావడంతో పాటు,దశాబ్దాలుగా కొనసాగుతున్న అతి తక్కువ వడ్డీ రేట్ల విధానం నుంచి క్రమంగా బయటపడే చర్యల్లో భాగంగా జపాన్ కేంద్ర బ్యాంకు కీలక వడ్డీ రేటును 31 ఏళ్ల గరిష్ఠానికి పెంచింది.
Abhishek Sharma: ఆ భారత ఆటగాడికే అద్దం అంటే పిచ్చి.. అభిషేక్ శర్మ సరదా వ్యాఖ్యలు!
అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడో టీ20లో భారత డ్యాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma Century) సెంచరీతో అదరగొట్టాడు.
KIA India: కియా కారెన్స్ క్లావిస్‌లో కొత్త ఆటోమేటిక్ వేరియంట్లు.. ధర రూ.14.67 లక్షల నుంచే!
కియా ఇండియా (KIA India) తన ప్రీమియం ఎమ్‌పీవీ Carens Clavis ఆటోమేటిక్ వేరియంట్ లైనప్‌ను మరింత విస్తరించింది.
Asian Games 2026: టీమిండియా జెర్సీ మార్చేశారు.. భారత మహిళా క్రికెటర్లు ఇలా ఎందుకు కనిపించారు?
ఆసియా క్రీడలు (ఏషియన్ గేమ్స్) 2026లో భారత మహిళల క్రికెట్ జట్టు తొలి మ్యాచ్ కోసం మైదానంలోకి అడుగుపెట్టగానే క్రికెట్ అభిమానులకు ఓ ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది.
Andhra Pradesh: విశాఖకు ఐటీ కళ.. రూ.526 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం
ఆంధ్రప్రదేశ్‌ను ఐటీ, పారిశ్రామిక రంగాల్లో అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులను ప్రోత్సహిస్తోంది.
Dugarajapatnam Shipyard: దుగరాజపట్నంలో భారీ షిప్‌యార్డ్.. రూ.15 వేల కోట్ల పెట్టుబడికి ఒప్పందం
ఆంధ్రప్రదేశ్‌లో నౌకా నిర్మాణ రంగం అభివృద్ధికి కీలక ముందడుగు పడింది.
Vizag: ఆస్ట్రేలియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖకు చెందిన అత్తా, కోడలు మృతి
ఆస్ట్రేలియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో విశాఖపట్నానికి చెందిన అత్తా, కోడలు ప్రాణాలు కోల్పోయారు.
Tilcayo: 100 ఏళ్ల తర్వాత కొత్త అడవి పిల్లి జాతి గుర్తింపు .. టిల్కాయోగా నామకరణం
దక్షిణ అమెరికాలోని బొలీవియాలో అరుదైన కొత్త అడవి పిల్లి జాతిని శాస్త్రవేత్తలు అధికారికంగా గుర్తించారు.
Asian Games 2026: శ్రీచరణి, షెఫాలి విధ్వంసం.. జపాన్‌పై భారత్ ఘన విజయం
ఏషియన్ గేమ్స్ 2026లో భారత మహిళల క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తోంది.
New Rail line: తెలంగాణకు గుడ్‌న్యూస్.. ముకుట్‌బన్-గడ్చాందూర్ మధ్య కొత్త రైల్వే లైన్!
తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి మరో కొత్త రైల్వే లైన్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది.
iPhone 18 Pro: బ్లింకిట్,జప్టోలో ఆపిల్ లేటెస్ట్ మోడళ్లు.. నగరాల వారీగా డెలివరీ సేవలు
ఆపిల్ ఐఫోన్ 18 ప్రో సిరీస్ విక్రయాలు భారత్‌లో ప్రారంభమయ్యాయి.
Hero Impulse: 'హీరో ఇంపల్స్' కొత్త మోడల్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు రంగం సిద్ధం!
లాటిన్ అమెరికా, ఆఫ్రికాతో పాటు ఆసియా, యూరప్‌లోని పలు మార్కెట్లలో సరళమైన, అందుబాటు ధరలో లభించే డ్యూయల్-స్పోర్ట్స్ మోటార్‌సైకిళ్లకు స్థిరమైన డిమాండ్ ఉంది.
Air India Express: బ్రీత్ టెస్ట్‌కు ఆలస్యంగా హాజరు.. 8 మంది ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ పైలట్లపై వేటు
నిర్ణీత సమయంలో బ్రీత్ టెస్ట్‌కు హాజరుకాకపోవడంతో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ 8 మంది పైలట్లపై సస్పెన్షన్ వేటు వేసింది.
DADA Movie : నటసింహం వస్తున్నాడు.. 'దాదా' రిలీజ్ డేట్ ఫిక్స్!
నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా చిత్రం 'దాదా' (DADA).
Rahul Gandhi: 'మొదట శివసేన.. తర్వాత ఎన్సీపీ.. ఇప్పుడు టీఎంసీ'.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పేరు, ఎన్నికల గుర్తును ఎన్నికల సంఘం (ఈసీ) తాత్కాలికంగా నిలిపివేయడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు.
Delhi: ఐఫోన్ 18 ప్రో కోసం బంగారం విక్రయించిన భర్త.. నోయిడాలో ఘటన
కొత్త ఐఫోన్ మార్కెట్‌లోకి వస్తే అభిమానుల్లో కనిపించే ఉత్సాహం మరోసారి స్పష్టమైంది.
Bengal Bypolls: బెంగాల్ ఉప ఎన్నికల వేళ ఈసీ కీలక నిర్ణయం.. టీఎంసీ పేరు, గుర్తుపై నిషేధం
పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో కొనసాగుతున్న అంతర్గత వివాదం కీలక మలుపు తిరిగింది.
IRUMUDI OTT : ఓటీటీలోకి వచ్చేసిన సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ 'ఇరుముడి'.. ఎక్కడంటే?
మాస్ మహారాజ రవితేజ హీరోగా, ప్రియా భవాని శంకర్ కథానాయికగా ప్రముఖ దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం 'ఇరుముడి' వరుస ప్లాప్స్ తో సతమతమవుతున్న రవితేజకు ఇరుముడి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చింది.
UN Partners with Google: ఐరాస గణాంకాలకు ఏఐ టచ్.. గూగుల్‌తో కీలక భాగస్వామ్యం
కృత్రిమ మేధ (AI) వ్యవస్థలకు తన విస్తృతమైన ప్రపంచ గణాంకాలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి ఐక్యరాజ్య సమితి (UN) టెక్ దిగ్గజం గూగుల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
Biman Bangladesh Airlines: విమానంలో ప్రయాణికుల మధ్య ఘర్షణ.. వైరల్‌గా మారిన వీడియో
బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో ఇద్దరు ప్రయాణికులు పరస్పరం దాడి చేసుకున్న ఘటన కలకలం రేపింది.
India vs Japan: చరణి స్పిన్ ధాటికి జపాన్ విలవిల.. 57 పరుగులకే కుప్పకూలిన ఆతిథ్య జట్టు!
ఆసియా గేమ్స్ 2026లో భారత మహిళల క్రికెట్ జట్టు అదరగొడుతోంది. క్వార్టర్‌ఫైనల్‌లో ఆతిథ్య జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు చెలరేగారు.
KTR: ఫార్ములా ఈ కేసు విచారణ అక్టోబర్ 30కి వాయిదా..
ఫార్ములా ఈ కార్ రేసు కేసుకు సంబంధించి నాంపల్లి ఏసీబీ కోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ విచారణ ముగిసింది. తదుపరి విచారణను న్యాయస్థానం అక్టోబర్ 30కి వాయిదా వేసింది.
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాలు 2026.. ఎస్ఐ, కానిస్టేబుల్ రాత పరీక్ష తేదీలు విడుదల
తెలంగాణలో పోలీసు ఉద్యోగాల నియామక ప్రక్రియ కొనసాగుతోంది.
Umar Khalid documentary: ఉమర్ ఖలీద్ డాక్యుమెంటరీ స్క్రీనింగ్.. CBFC కీలక హెచ్చరిక
హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT-Hyderabad)లో జైలులో ఉన్న కార్యకర్త ఉమర్ ఖలీద్‌పై రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించాలన్న ప్రతిపాదనపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
UK's New Immigration Law: యూకే కొత్త వలసల చట్టం.. భారతీయుడిపై తొలి కేసు నమోదు
అక్రమ వలసలను అరికట్టేందుకు బ్రిటన్ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టం కింద తొలి కేసు నమోదైంది.
Nani: అసెంబ్లీలో విజయ్ జోరు అదిరింది.. నాని ఏమన్నారంటే?
టాలీవుడ్ హీరో నాని (Nani).. తమిళనాడు సీఎం విజయ్ (Vijay) రాజకీయ ప్రయాణంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తాజా చిత్రం 'ది ప్యారడైజ్' (The Paradise) ప్రచారంలో భాగంగా చెన్నైలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నాని మాట్లాడారు.
Apple Pay: అక్టోబర్ నుంచి భారత్‌లో ఆపిల్ పే.. తొలి భాగస్వామిగా యాక్సిస్ బ్యాంక్
ఆపిల్ సంస్థ తన డిజిటల్ చెల్లింపుల సేవ 'ఆపిల్ పే'ను భారత్‌లో వచ్చే నెల నుంచి ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.
Pinterest: ఇంటి డెకార్ ఎంపికలు ఇక సులభం.. పింట్రెస్ట్'లో కొత్త AI ఫీచర్
పింట్రెస్ట్(Pinterest)తన వినియోగదారుల కోసం 'Restyle' పేరుతో కొత్త AI ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Chiranjeevi: 'విశ్వంభర' రిలీజ్‌పై ట్విస్ట్.. వశిష్ఠ డివోషనల్ పోస్ట్ వైరల్!
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన 'విశ్వంభర' (Vishwambhara), 'కాకా' (Kaaka) సినిమాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాయా? ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ అంశంపై చర్చ జరుగుతోంది.
Laid Off From HP: 30 ఏళ్ల సర్వీస్ తర్వాత లేఆఫ్.. 59ఏళ్ల వయసులో అంటార్కిటికాలో కొత్త ఉద్యోగం పొందిన మహిళ
59 ఏళ్ల వయసులో.. అదీ మూడు దశాబ్దాల పాటు పనిచేసిన సంస్థలో ఉద్యోగం కోల్పోతే ఎవరైనా కుంగిపోతారు.
Spotify: ఆడియో,వీడియో పాడ్‌కాస్ట్‌లతో డబ్బు సంపాదించే అవకాశం.. స్పాటిఫై కీలక ప్రకటన
పాడ్‌కాస్ట్ క్రియేటర్లకు శుభవార్త చెబుతూ ప్రముఖ ఆడియో స్ట్రీమింగ్ వేదిక స్పాటిఫై కీలక ప్రకటన చేసింది.
Apple Stores: ఐఫోన్ 18 ప్రో సిరీస్ కోసం కోసం భారీ క్యూ..12గంటలు వేచి చూసి మరీ ఫోన్ కొన్న కస్టమర్లు!
కొత్త ఐఫోన్ల కోసం భారత్‌లోని ఆపిల్ స్టోర్ల ముందు భారీగా జనం క్యూ కట్టారు.
TVS Ronin: టీవీఎస్ బైక్స్‌కు ఫెస్టివ్ అప్‌డేట్స్.. రూ.1.27 లక్షల నుంచే కొత్త వేరియంట్లు
పండుగ సీజన్ నేపథ్యంలో టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company) తన మోటార్‌సైకిల్ పోర్ట్‌ఫోలియోలో పలు అప్‌డేట్స్ చేసింది.
America: అమెరికాలో సిక్కు ట్రక్ డ్రైవర్‌పై కిరాతక దాడి.. 17 కత్తిపోట్లు.. సౌత్ వైయోమింగ్‌లో ఘటన
అమెరికాలోని సౌత్ వైయోమింగ్ రెస్ట్ ఏరియాలో ఓ సిక్కు ట్రక్ డ్రైవర్‌పై దారుణ దాడి జరిగింది.
MG Cyberster: ఎంజీ ఎలక్ట్రిక్ కార్లపై అదిరిపోయే ఆఫర్.. BaaSతో ధరలు ఇలా!
JSW-MG Motor India తమ ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనాలు MG Cyberster, MG M9 కోసం కొత్త Battery-as-a-Service (BaaS) ఓనర్‌షిప్ ప్రోగ్రామ్‌ను పరిచయం చేసింది.
Tata Group stocks: టాటా గ్రూప్‌లో ఛైర్మన్ వివాదం.. షేర్లలో భారీ పతనం.. ఏకంగా 8 శాతం డౌన్
టాటా గ్రూప్‌లో ఛైర్మన్ పదవికి సంబంధించిన వివాదం ఆ సంస్థల షేర్లపై ప్రభావం చూపుతోంది.
Delhi: దిల్లీలో ఘోరం.. బాలికపై సామూహిక అత్యాచారం.. మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు
దేశ రాజధాని దిల్లీలో దారుణ ఘటన వెలుగుచూసింది. స్నేహితులను నమ్మి వారితో బయటకు వెళ్లిన 17ఏళ్ల బాలిక సామూహిక అత్యాచారానికి గురైనట్లు పోలీసులు తెలిపారు.
Russia Uranium Imports: రష్యా నుంచి యురేనియం కొనుగోలు చేస్తున్న అగ్రరాజ్యం! .. ఆంక్షలు అమెరికాకు వర్తించవా..
రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై భారీ సుంకాలు విధించేలా అమెరికా కొత్త చట్టానికి మార్గం సుగమమైంది.
Raka: 'రాకా'లో 37 అంటే..? అల్లు అర్జున్ ఫ్యాన్స్‌లో మొదలైన కొత్త చర్చ!
37 అంటే ఏంటి? సినిమాలోని ఏదైనా పాత్రకు సంబంధించిన నంబరా? హీరో అల్లు అర్జున్‌కు కలిసొచ్చే నంబరా? లేక ఆయన వయసును సూచిస్తోందా? అసలు '37' వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? ప్రస్తుతం అల్లు అర్జున్ అభిమానుల్లో ఇదే చర్చ జరుగుతోంది.
Gold Price: తగ్గుముఖం పట్టిన బంగారం,వెండి ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో రేట్లు ఇవే
గత రెండు, మూడు రోజులుగా భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం,వెండి ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి.
Nani-Kayadu: 'ది ప్యారడైజ్' ప్రమోషన్లకు కాయదు దూరం.. ఆ డైరెక్టర్ ఒప్పుకోలేదంటూ నాని కామెంట్స్!
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పీరియడ్ యాక్షన్ డ్రామా 'ది ప్యారడైజ్' (The Paradise). రిలీజ్‌కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.
HCU: హెచ్‌సీయూలో పీసీఓఎస్‌పై కీలక పరిశోధన.. ఐసీఎంఆర్ నుంచి రూ.4.98 కోట్ల నిధులు
పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్) నిర్ధారణ కోసం కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత రక్తపరీక్షను అభివృద్ధి చేసేందుకు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) పరిశోధకులకు ప్రతిష్ఠాత్మక ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్)నుంచి రూ.4.98 కోట్ల గ్రాంట్ లభించింది.
Goud saab: 'గౌడ్‌సాబ్' నుంచి జాతర సాంగ్.. కైలాష్ ఖేర్ గళంలో 'పెద్ద బొట్టు వెట్టిందిరా ఎల్లమ్మ' విడుదల!
టాలీవుడ్‌లో ప్రతిభావంతులైన నూతన నటీనటులు, సాంకేతిక నిపుణులను పరిచయం చేస్తూ తెరకెక్కుతున్న సరికొత్త మాస్ ఎంటర్‌టైనర్ 'గౌడ్‌సాబ్'(Goudsaab).
Noel Tata: చంద్రశేఖరన్ కొనసాగింపుపై నోయెల్ టాటా అభ్యంతరం.. కారణాలివే!
టాటా సన్స్ ఛైర్మన్‌గా ఎన్.చంద్రశేఖరన్‌ను మరో ఐదేళ్లు కొనసాగించాలన్న నిర్ణయంపై టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయెల్ టాటా అభ్యంతరం వ్యక్తం చేశారు.
Pithapuram Lo Ala Modalaindi Review:'పిఠాపురంలో అలా మొదలైంది' రివ్యూ.. టీనేజ్ ప్రేమ.. తండ్రి-కూతుళ్ల బంధం.. కథ ఎలా సాగిందంటే?
రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం 'పిఠాపురంలో అలా మొదలైంది'.
Sudden Layoffs: 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఔట్.. ఐదు నిమిషాల కాల్‌తో అమెరికా సంస్థ నిర్ణయం
అమెరికాకు చెందిన ఓ ఆర్థిక సేవల సంస్థలో పనిచేస్తున్న 80 మంది భారతీయ ఉద్యోగులకు ఊహించని పరిణామం ఎదురైనట్లు తెలుస్తోంది.
Indonesia: ఇండోనేషియా నౌకాదళంలోకి తొలి విమాన వాహక నౌక.. 'కేఆర్ఐ శ్రీవిజయ'
ఇండోనేషియా నౌకాదళ చరిత్రలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశానికి చెందిన తొలి విమాన వాహక నౌకగా ఇటలీ నుంచి బదిలీ అయిన ఐటీఎస్ గిసెప్పే గారిబాల్డి శుక్రవారం ఉదయం ఉత్తర జకార్తాలోని తాంజుంగ్ ప్రియోక్ నౌకాశ్రయానికి చేరుకుంది.
US War Crimes: ఇరాన్‌పై అమెరికా దాడుల్లో యుద్ధ నేరాలు.. ఆధారాలు ఉన్నాయన్న ఐరాస బృందం
ఇరాన్‌పై దాడుల సమయంలో అమెరికా యుద్ధ నేరాలకు పాల్పడిందా? ఈ ప్రశ్నపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి (UNHRC) నియమించిన అంతర్జాతీయ నిజనిర్ధారణ బృందం కీలక వ్యాఖ్యలు చేసింది.
Rolls-Royce: రోల్స్ రాయిస్ ఫాంటమ్‌లో హమ్మింగ్‌బర్డ్ అందాలు.. ప్రత్యేకంగా రూపొందించిన లగ్జరీ కారు
బ్రిటన్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ తన తాజా ప్రత్యేక మోడల్ 'ఫాంటమ్ హమ్మింగ్‌బర్డ్'ను ఆవిష్కరించింది.
INDW vs JPNW: స్వర్ణమే లక్ష్యంగా.. అమ్మాయిలకు ఎదురుందా!
ఆసియా కప్ గెలిచి జోరు మీదున్న భారత మహిళల క్రికెట్ జట్టు.. మరో సమరానికి సిద్ధమైంది. ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
OpenAI : న్యాయ రంగం కోసం GPT-6 Astra ప్రత్యేక వెర్షన్.. ఓపెన్‌ఏఐ ప్రకటన
ఓపెన్‌ఏఐ తన తాజా, అత్యంత శక్తిమంతమైన మోడల్ GPT-6 Astraకు న్యాయ రంగం కోసం ప్రత్యేక వెర్షన్‌ను విడుదల చేసింది.
Pakistan Army: ట్రంప్ కుమారులకు లింకున్న అమెరికా సంస్థతో పాక్ సైన్యం డ్రోన్ డీల్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారులకు ప్రస్తుతం పరోక్ష పెట్టుబడులు ఉన్న సంస్థ ద్వారా డ్రోన్ల కొనుగోలుకు పాకిస్థాన్ సైన్యం ముందడుగు వేసింది.
Hyderabad: కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు రద్దు.. వన్‌వేతో మారిన ట్రాఫిక్ ప్రణాళిక
హైదరాబాద్'లోని కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రతిపాదించిన ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణ ప్రణాళికలో మార్పులు చోటుచేసుకోనున్నాయి.
Asian Games 2026: 'ఆసియా క్రీడల్లో మనోళ్ల జోరు.. పతకాలపై భారీ అంచనాలు
జపాన్ వేదికగా జరిగే ఆసియా క్రీడల్లో భారత్ నుంచి బరిలోకి దిగుతున్న తెలుగు క్రీడాకారుల్లో ఎక్కువ అంచనాలు ఆర్చర్లు ధీరజ్ బొమ్మదేవర, వెన్నం జ్యోతిసురేఖలపైనే ఉన్నాయి.
IndiGo: ఇండిగో ఛార్జీల పెంపు.. దేశీయ విమాన ప్రయాణికులపై అదనపు భారం
దేశీయ విమాన ప్రయాణికులకు ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో షాక్ ఇచ్చింది.
Abhishek Sharma: 30 బంతుల్లో సెంచరీ.. అభిషేక్ శర్మ విధ్వంసం!
టీమిండియా జోరు కొనసాగింది. అఫ్గానిస్థాన్‌పై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన శ్రేయస్ సేన.. మూడో టీ20లోనూ ప్రత్యర్థిని చిత్తుగా ఓడించి సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది.
US-Iran: యుద్ధం వేళ కీలక పరిణామం.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌కు అమెరికా వీసా
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకోనుంది.
China: చైనా భారీ మాస్టర్‌ప్లాన్.. ప్రపంచంలోనే తొలి అండర్‌వాటర్ డ్రోన్ మదర్‌షిప్!
చైనా తన జలాంతర్గత సైనిక సామర్థ్యాలను మరింత విస్తరించేందుకు అడుగులు వేస్తోంది.
Polavaram Project: పోలవరం ప్రాజెక్టులో డ్యాంతోపాటు మరో 7 కీలక పనులు
పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం నిర్మాణ పనులతోపాటు కీలకమైన మౌలిక సదుపాయాలనూ పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
AP Fire Services Jobs: అగ్నిమాపక శాఖలో 147 డ్రైవర్ ఆపరేటర్ పోస్టులు.. నోటిఫికేషన్ విడుదల
అగ్నిమాపక శాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ పోలీసు నియామక మండలి కీలక ప్రకటన చేసింది.
TIDCO: పట్టణ పేదలకు కొత్త టిడ్కో ఇళ్లు.. జీ+8 నుంచి జీ+14 వరకు నిర్మాణాలు
పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు లేని పేదలకు కొత్తగా టిడ్కో గృహ సముదాయాలను నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.
Telangana: తెలంగాణలో ఈ నెల 20 నుంచి భారీ వర్షాలు.. 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణలో ఈ నెల 20 నుంచి 23 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
US-Saudi Arabia: సౌదీకి 48 ఎఫ్-35 విమానాలు.. 24.3 బిలియన్ డాలర్ల ఒప్పందానికి అమెరికా ఆమోదం
అమెరికా-ఇరాన్ యుద్ధం మొదలైన తర్వాత సౌదీ అరేబియా చేపడుతున్న మరో భారీ ఆయుధ కొనుగోలుకు అమెరికా ఆమోదం తెలిపింది.
17 Sep 2026
N Chandrasekaran: టాటా సన్స్ ఛైర్మన్‌గా చంద్రశేఖరన్ కొనసాగింపు.. మరో ఐదేళ్లకు బోర్డు ఆమోదం
టాటా గ్రూప్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టాటా సన్స్ ఛైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్ మరో ఐదేళ్ల పాటు కొనసాగనున్నారు.
PM Modi mementos e-auction:మోదీకి వచ్చిన బహుమతుల ఈ-వేలం..1,498 బహుమతులు వేలానికి..వెండి రాముడి జ్ఞాపిక ధర ఎంతో తెలుసా?
ప్రధాని నరేంద్ర మోదీ అందుకున్న బహుమతులు, జ్ఞాపికల ఎనిమిదో విడత ఈ-వేలం గురువారం (సెప్టెంబర్ 17)ప్రారంభం కానుంది.
Hong Kong: జననాల రేటు పెంచేందుకు హాంకాంగ్ 11 కొత్త పథకాలు..
హాంగ్ కాంగ్‌లో తగ్గుతున్న జననాల రేటును పెంచేందుకు ప్రభుత్వం 11 కొత్త చర్యలను ప్రకటించింది.
'Fake alert': రామఫోసా అనారోగ్యంపై పుకార్లు.. స్పందించిన భారత విదేశాంగ శాఖ
దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా అనారోగ్యానికి గురయ్యారన్న వార్తలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై భారత విదేశాంగశాఖ స్పందించింది.
Nepal-Tibet flood: నేపాల్-టిబెట్ వరదలకు వాతావరణ మార్పులు కారణం: అధ్యయనం
నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో ఇటీవల సంభవించిన భారీ వరదలు,కొండచరియల విరిగిపడటంలో వాతావరణ మార్పుల ప్రభావం కూడా ఉందని వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ (WWA) అధ్యయనం వెల్లడించింది.
UPI fee: యూపీఐ చెల్లింపులపై 0.4% ఎండీఆర్.. బీమా ప్రీమియానికి మినహాయింపు ఎందుకు?
యూపీఐ చెల్లింపులపై కొత్తగా విధించనున్న మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విషయంలో బీమా రంగానికి ప్రత్యేక మినహాయింపు లభించింది.
Stock Market: స్వల్ప లాభాలతో ముగిసిన నిఫ్టీ.. ఒడిదుడుకుల్లో సెన్సెక్స్
భారతీయ స్టాక్ మార్కెట్లు గురువారం తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగి.. చివరకు మిశ్రమ ఫలితాలతో ముగిశాయి.
iPhone 18: ఐఫోన్ 18 సిరీస్ లాంఛ్.. ఫేక్ డీల్స్‌తో మోసాలకు తెరతీసిన స్కామర్లు
కొత్త ఐఫోన్ కొనాలని ఎదురుచూస్తున్నారా? అయితే ఆన్‌లైన్‌లో కనిపించే ఆకర్షణీయమైన ఆఫర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
Fed Rate Hike: ఫెడ్ రేట్ల పెంపు.. భారత్ నుంచి ఎఫ్‌పీఐల అమ్మకాల ముప్పు
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచడంతో భారత్ నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల (FPI) ఉపసంహరణ ఒత్తిడి మళ్లీ పెరిగే అవకాశం ఉంది.
US Russia sanctions bill: రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా ఆంక్షలు.. భారత్‌లో పెట్రో ధరలు పెరుగుతాయా?
అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Greenland and Antarctica: గ్రీన్‌లాండ్, అంటార్కిటికాల్లో కరిగిపోయిన 11.3 లక్షల కోట్ల టన్నుల మంచు
గ్రీన్‌లాండ్, అంటార్కిటికాల్లో మంచు నష్టం గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతోంది.
Human Brain Cells: ఎలుకల మెదళ్లలో మానవ కణాలు.. శాస్త్రవేత్తల కీలక ప్రయోగం
అమెరికా శాస్త్రవేత్తలు ఓ కీలక శాస్త్రీయ ప్రయోగంలో ఎలుకల మెదళ్లలో మానవ కణాలను విజయవంతంగా అమర్చి, అవి పనిచేసేలా అభివృద్ధి చేశారు.
Nani's The Paradise: అమెరికాలో నాని 'ది ప్యారడైజ్'కు భారీ క్రేజ్.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డు
నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటిస్తున్న 'ది ప్యారడైజ్' చిత్రం విడుదలకు ముందే భారీ అంచనాలు పెంచుతోంది.
Tata Motors: టాటా మోటార్స్ కీలక నిర్ణయం.. మళ్లీ వాహనాల ధరల పెంపు.. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి..
కొత్త వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారికి టాటా మోటార్స్ మరోసారి ధరల పెంపు ప్రకటించింది.
OpenAI: ఏఐ మోడళ్ల అసాధారణ ప్రవర్తన.. ఓపెన్‌ఏఐ బయటపెట్టిన సంచలన విషయాలు
కృత్రిమ మేధ (AI) మోడళ్లు తమకు నిర్దేశించిన పరిమితులను దాటి ప్రవర్తిస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.
Jicama : సలాడ్ నుంచి టాకోస్ వరకు.. జికామాతో ఈ 5 వంటకాలు చేశారా?
జికామా (Jicama) కరకరలాడే స్వభావంతో, కొద్దిగా తియ్యటి రుచి కలిగిన దుంపకూర.
Triumph Bonneville 400: దీపావళికి ముందే ట్రయంఫ్ బోన్నెవిల్ 400 లాంచ్.. ధర ఎంతంటే?
ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ భారత్‌లో తన బైక్‌ల శ్రేణిని మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది.
Monsoon Diet: రుతుపవనాల్లో ఈ 5 విత్తనాలు ఆహారంలో చేర్చుకోండి.. పోషకాలు ఎన్నో!
వర్షాకాలంలో వాతావరణ మార్పులు, తేమ, ఆహారపు అలవాట్ల ప్రభావం ఆరోగ్యంపై పడొచ్చు.
Japan: జపాన్‌కి వెళ్తున్నారా? ఈ 5 టూరిస్ట్ స్పాట్ల గురించి ముందే తెలుసుకోండి
జపాన్ అనగానే అందమైన ప్రకృతి, గొప్ప సంస్కృతి, చారిత్రక ప్రదేశాలు గుర్తుకొస్తాయి.
Austria: ఆస్ట్రియాలోని మనోహరమైన ఆల్పైన్ గ్రామాలు.. ప్రకృతి అందాల మధ్య ప్రశాంత విహారం
ఆస్ట్రియాలోని ఆల్ప్స్ పర్వత ప్రాంతం ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకునే ఎన్నో అందమైన గ్రామాలకు నిలయం.
Crude Oil: క్రూడ్ ధరలు పెరుగుతున్న వేళ భారత్‌కు షాక్.. ఆరామ్‌కో సరఫరా బంద్?
సౌదీ అరేబియాకు చెందిన చమురు దిగ్గజం ఆరామ్‌కో.. భారత రిఫైనరీలకు ముడి చమురు సరఫరాను నిలిపివేసినట్లు 'ది ఎకనామిక్ టైమ్స్' నివేదించింది.
NASA : చంద్రుడిపై భారీ బిలం.. రెండేళ్ల తర్వాత గుర్తించిన నాసా
చంద్రుడిపై భారీ కొత్త బిలాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.
Kawasaki Z650RS: 2027 కవాసకి Z650RS వచ్చేసింది.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే
జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసకి భారత మార్కెట్లో 2027 మోడల్ Z650RS మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది.
Prescription Drugs: మెడికల్ షాపుల్లో సీసీటీవీ నిఘా.. కేంద్రం కొత్త ప్రతిపాదనలు
డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌తో విక్రయించే మందులపై కేంద్ర ప్రభుత్వం మరింత పర్యవేక్షణకు సిద్ధమవుతోంది.
MP Kanimozhi Changes Name: ఎంపీ కనిమొళి పేరు మార్పు.. తల్లి పేరు చేర్చి కొత్త పేరుతో నమోదు
డీఎంకే ఎంపీ కనిమొళి తన పేరులో మార్పు చేసుకున్నారు.
Meta: కెమెరా లేని స్మార్ట్ గ్లాసెస్‌పై మెటా కసరత్తు.. 'లూనా' ప్రత్యేకత ఇదే
గోప్యత, నిఘాపై వినియోగదారుల్లో ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో మెటా కొత్త తరహా స్మార్ట్ గ్లాసెస్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు 'ది ఇన్ఫర్మేషన్' వెల్లడించింది.
iPhone 18 Pro Reviews: ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్‌పై రివ్యూవర్ల అభిప్రాయాలు ఇవే
ఆపిల్ తాజాగా విడుదల చేసిన ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ మోడళ్లపై తొలి రివ్యూలు వెలువడ్డాయి.
India Vs Japan: 'స్నేహం కొత్త ఇన్నింగ్స్'.. భారత్, జపాన్ మధ్య ప్రత్యేక టీ20 మ్యాచ్
భారత్, జపాన్ క్రికెట్ జట్లు తొలిసారి ఒక ప్రత్యేక టీ20 మ్యాచ్‌లో తలపడనున్నాయి.
Mandakini: దావూద్ ఇబ్రహీంతో ఫొటో.. నా కెరీర్‌ను దెబ్బతీసింది: నటి మందాకిని
బాలీవుడ్ నటి మందాకిని (Mandakini) గతంలో తీవ్ర వివాదానికి కారణమైన ఓ వైరల్ ఫొటోపై తాజాగా స్పందించారు.
ADAS Show: పుణెలో డిసెంబర్ 3న 4వ ఏడీఏఎస్ షో.. వాహన భద్రతపై నిపుణుల చర్చలు
అధునాతన డ్రైవర్ సహాయక వ్యవస్థలు (ADAS), వాహన భద్రత, స్మార్ట్ మొబిలిటీ రంగాల్లో తాజా పరిణామాలపై చర్చించేందుకు 4వ ఏడీఏఎస్ షో జరగనుంది.
Maruti Suzuki: 2031 నాటికి 7 కొత్త SUVలు, 5 ఎలక్ట్రిక్ కార్లు.. ఇదే ప్లాన్!
దేశీయ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ రానున్న ఐదేళ్లలో తన ఉత్పత్తుల విభాగంలో భారీ మార్పులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Gold Rates: పసిడి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. ఒక్కరోజే రూ.600 తగ్గిన బంగారం ధర
బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది కొంత ఊరట కలిగించే వార్త. పసిడి ధరలు ఒక్కసారిగా తగ్గాయి.
Ranabali: 'రణబాలి' షూటింగ్ పూర్తి.. 130 రోజుల తర్వాత గుమ్మడికాయ కొట్టిన చిత్రబృందం
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'రణబాలి' చిత్రీకరణ పూర్తయింది.
Ajit Agarkar: అగార్కర్‌కు గుడ్‌బై? కొత్త చీఫ్ సెలెక్టర్ రేసులో పార్థివ్, ఓజా
భారత సీనియర్ పురుషుల క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ పదవికి సంబంధించి కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.
US Russia Sanctions Bill: ట్రంప్ 100% టారిఫ్ బిల్లు.. భారత్ కీలక స్పందన ఇదే
అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన రష్యా ఆంక్షల బిల్లుపై భారత్ స్పందించింది.
OpenAI: హగ్గింగ్ ఫేస్'పై భారీ హ్యాక్‌కు రెండు నెలల ముందే OpenAI ఏజెంట్ల పరిశీలన
ఓపెన్‌ఏఐకి చెందిన కృత్రిమ మేధ (AI) ఏజెంట్లు Hugging Face యూజర్ ఖాతాలను హైజాక్ చేసి, ఆ సంస్థ వెబ్‌సైట్‌లోని లోపాలను గుర్తించేందుకు ప్రయత్నించినట్లు వెల్లడైంది.
Google DeepMind: గూగుల్ డీప్‌మైండ్ కొత్త పరిశోధనా సంస్థ ప్రారంభం.. ఏజీఐ ప్రభావాలపై అధ్యయనం
కృత్రిమ సాధారణ మేధస్సు (Artificial General Intelligence-AGI) వల్ల సమాజం, శాస్త్రం, ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావాలు ఉంటాయో అధ్యయనం చేసేందుకు గూగుల్ డీప్‌మైండ్ కొత్త పరిశోధనా సంస్థను అధికారికంగా ప్రారంభించింది.
US-Houthi: ఒమన్‌లో హౌతీలతో అమెరికా రహస్య భేటీ.. వారాంతంలో చర్చలు!
యెమెన్ విషయంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Katrina Kaif : ప్రసవం తర్వాత కత్రినా రూపంపై ట్రోలింగ్.. అండగా నిలిచిన బాలీవుడ్ తారలు
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ప్రసవం తర్వాత శరీరాకృతిలో వచ్చిన మార్పులపై ఆన్‌లైన్‌లో ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు.
Xi Jinping: జిన్‌పింగ్‌కు ఏమైంది..? అనారోగ్యంపై వైరల్‌గా మారిన సంచలన కథనాలు
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ (Xi Jinping) అనారోగ్యానికి గురయ్యారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరలవుతోంది.
Udhampur Anti-Terror Operation: ఉధంపూర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కోసం భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
J&K: జమ్ముకశ్మీర్‌లో 2025లో ఒక్క రాయి దాడి కూడా లేదు.. రక్షణ శాఖ నివేదిక
జమ్ముకశ్మీర్‌లో 2025 సంవత్సర భద్రతా పరిస్థితిపై కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ కీలక వివరాలను వెల్లడించింది.
PM Modi Turns 76: ప్రధాని మోదీ రాజకీయ ప్రయాణం.. ఆరెస్సెస్ ప్రచారక్ నుంచి పీఎంగా..
ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 17న 76వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు.
Lionel Messi: చరిత్ర సృష్టించిన లియోనెల్ మెస్సీ.. ఇంటర్ మయామి తరఫున 100వ గోల్
ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ తన కెరీర్‌లో మరో అరుదైన ఘనతను సాధించాడు.
Adidas India: అడిడాస్ ఇండియా టెక్ విభాగంలో లేఆఫ్స్.. డిసెంబర్ 15 డెడ్‌లైన్
జర్మన్ స్పోర్ట్స్‌వేర్ దిగ్గజం అడిడాస్ (Adidas) భారత్‌లోని తన టెక్నాలజీ విభాగంలో ఉద్యోగాల కోతకు శ్రీకారం చుట్టింది.
AP Police Jobs: ఏపీలో 2,050 పోలీసు ఉద్యోగాలు.. ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్
పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది.
El Nino Impact: ఎల్‌నినో ప్రభావం.. నిండని శ్రీశైలం,తుంగభద్ర జలాశయాలు
తీవ్ర ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది శ్రీశైలం, తుంగభద్ర జలాశయాలు ఆశించిన స్థాయిలో నీటిని అందించలేకపోయాయి.
Telangana Rains: తెలంగాణలో వాతావరణ మార్పు.. 48 గంటల్లో భారీ వర్ష సూచన .. 23 జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
MS Subbulakshmi Biopic: తెరపైకి ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవితగాథ.. కమల్ హాసన్ చేతుల మీదుగా బయోపిక్ ప్రారంభం
భారతరత్న, ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవిత విశేషాలు త్వరలో వెండితెరపై ఆవిష్కృతం కానున్నాయి.
India vs WI: వెస్టిండీస్ సిరీస్‌కు భారత జట్ల ప్రకటన.. హార్దిక్, పంత్‌లకు మరోసారి నిరాశ
వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు భారత జట్లను బీసీసీఐ బుధవారం ప్రకటించింది.
Saudi Arabia: సౌదీకి కొత్త టెన్షన్.. ఎఫ్-15 కూల్చేశామని హౌతీల ప్రకటన!
సౌదీ అరేబియాకు వరుస సవాళ్లు ఎదురవుతున్నాయి. తాజాగా తమ దేశానికి చెందిన ఎఫ్-15 యుద్ధవిమానాన్ని కూల్చివేసినట్లు హౌతీ సైన్యం ప్రకటించడం పశ్చిమాసియాలో కలకలం రేపుతోంది.
US Federal Reserve: ద్రవ్యోల్బణం కట్టడికి అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లు పెంపు
ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల నేపథ్యంలో అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వు కీలక నిర్ణయం తీసుకుంది.
Ind vs Afg: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ దక్కేనా?.. అఫ్గాన్‌తో భారత్ చివరి టీ20 నేడు
ఆఫ్గనిస్తాన్‌తో తొలి రెండు టీ20ల్లో సునాయాస విజయాలు సాధించిన టీమిండియా.. సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడంపై దృష్టి పెట్టింది.
Fuel Export Duties: పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనంపై ఎగుమతి సుంకాలు తగ్గింపు
పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం (ఏటీఎఫ్) ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం సుంకాలను తగ్గించింది.
US Russia sanctions bill: రష్యాపై భారీ ఆంక్షల బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం.. భారత్,చైనాపై 100% సుంకాలకు ఛాన్స్
రష్యాపై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచే కీలక బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది.