12 Sep 2026
BRICS New Delhi Declaration: న్యూఢిల్లీ డిక్లరేషన్.. యుద్ధం, వాణిజ్య సుంకాలపై బ్రిక్స్ దేశాల గట్టి హెచ్చరిక
న్యూఢిల్లీ వేదికగా జరిగిన బ్రిక్స్ సదస్సులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బ్రిక్స్ దేశాల నేతలు శనివారం 'న్యూఢిల్లీ డిక్లరేషన్'ను ఏకగ్రీవంగా ఆమోదించారు.
Radhika Sarathkumar praises Ajith kumar: అజిత్‌ను కలిసిన రాధిక.. త్రిషతో ఫొటో షేర్ చేసి సందడి
కోలీవుడ్ కథానాయకుడు అజిత్ కుమార్ (Ajith Kumar) మరోసారి కారు రేసింగ్‌లో పోటీపడేందుకు సిద్ధమయ్యారు.
India Matches: రేపు టీమిండియాకు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషులు, శ్రీలంకతో మహిళలు!
భారత క్రికెట్ అభిమానులకు ఆదివారం (సెప్టెంబర్ 13) రాత్రి క్రికెట్ వినోదం డబుల్ ధమాకాను అందించనుంది.
Ak 47 : వెంకీ వింటేజ్ కామెడీ.. త్రివిక్రమ్ పంచ్‌లు.. 'ఆదర్శ కుటుంబం' టీజర్ అదిరింది
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'ఆదర్శ కుటుంబం - AK47' టీజర్ నెట్టింట తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
Spirit: అంత సీన్ ఉందా? 'స్పిరిట్'పై రివ్యూయర్లకు నిర్మాత ప్రణయ్ రెడ్డి ఛాలెంజ్
సినిమా రివ్యూలతో ఒక చిత్ర స్థాయిని తగ్గించలేరని నిర్మాత ప్రణయ్ రెడ్డి అన్నారు.
Australia sea lions: ఆస్ట్రేలియాలో సీ లయన్స్‌తో ఈత.. జీవితంలో మర్చిపోలేని సాహసం!
వైల్డ్ సీ లయన్స్ (wild sea lions) తో కలిసి ఈత కొట్టే అద్భుతమైన అనుభూతిని మీరు ఆస్ట్రేలియాలో మాత్రమే పొందగలరు.
fitness tracking apps: ఫిట్‌నెస్ ట్రాకింగ్ యాప్‌లను వాడుతున్నారా? ఈ అపోహలు నిజం కావు!
ఆరోగ్యంపై శ్రద్ధ చూపే చాలా మందికి ఫిట్‌నెస్ ట్రాకింగ్ యాప్స్ ఇప్పుడు ఒక తప్పనిసరి సాధనంగా మారిపోయాయి.
productivity habits: ఏకాగ్రత పెరగాలంటే.. రోజూ పాటించాల్సిన 5 సూక్ష్మ అలవాట్లు!
ఈ వేగవంతమైన ప్రపంచంలో ఒక పనిపై దృష్టి పెట్టడం చాలా కష్టంగా మారింది.
Health During the Monsoon Season: వానాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఐదు వేర్లు తినాల్సిందే!
రుతుపవనాల కాలంలో జలుబు దగ్గర నుండి జీర్ణ సమస్యల వరకు చాలా ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి.
Ruskin Bond's books: రస్కిన్ బాండ్ సూచించిన పుస్తకాలు.. కలలు కనేవారు తప్పక చదవాల్సిందే!
ప్రముఖ రచయిత రస్కిన్ బాండ్ (Ruskin Bond) కలలు కనేవాళ్ళకి స్ఫూర్తినిచ్చే, వారి ఊహాశక్తిని పెంచే పుస్తకాలను ఎంపిక చేయడంలో దిట్ట.
BRICS Declaration: బ్రిక్స్ దేశాల మధ్య కీలక ఒప్పందం.. ఉమ్మడి ప్రకటనకు గ్రీన్‌సిగ్నల్!
బ్రిక్స్ డిక్లరేషన్ (BRICS Declaration) కోసం సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది.
Asian Games 2026: 'నన్ను కావాలనే తప్పించారు'.. వుషు అథ్లెట్ దివ్యాన్షి సంచలన వ్యాఖ్యలు
మరో వారం రోజుల్లో ఆసియా గేమ్స్ (Asian Games 2026) ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే వివిధ దేశాలకు చెందిన అథ్లెట్లు జపాన్‌కు చేరుకున్నారు.
Ganesh Chaturthi 2026: గణేష్ చతుర్థి రోజున చంద్రుడిని ఎందుకు చూడకూడదు? శ్రీకృష్ణుడి కథ ఇదే!
భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథిని గణేష్ చతుర్థిగా అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ ఏడాది వినాయక చవితి సెప్టెంబర్ 14, సోమవారం వచ్చింది.
iPhone: ఐఫోన్ 18 కంటే iPhone 17కే క్రేజ్.. ధర పెరగడానికి కారణమేంటంటే?
ఐఫోన్‌కు ఉన్న క్రేజే వేరు. కొత్త మోడల్ మార్కెట్‌లోకి వస్తుందంటే గంటలు, రోజుల తరబడి స్టోర్ల ముందు నిలబడి అయినా సరే.. కొత్త ఫీచర్లతో వచ్చిన తాజా ఫోన్‌ను సొంతం చేసుకోవడానికి ఐఫోన్ లవర్స్ ఆసక్తి చూపిస్తుంటారు.
Hamza: 9/11కి పాతికేళ్లు.. లాడెన్ వారసుడి వీడియోను విడుదల చేసిన అల్‌ఖైదా
అమెరికాతో పాటు యావత్ ప్రపంచాన్ని వణికించిన 9/11 ఉగ్ర దాడులకు శుక్రవారంతో పాతికేళ్లు పూర్తయ్యాయి.
Oracle Layoffs: ఏఐ డేటా సెంటర్ల కోసం భారీ ఖర్చు.. ఒరాకిల్‌లో మరోసారి లేఆఫ్స్?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచంలో ముందంజలో ఉండేందుకు టెక్ దిగ్గజం ఒరాకిల్ గట్టిగానే ప్రయత్నిస్తోంది. అయితే ఏఐ డేటా సెంటర్ల విస్తరణకు అవుతున్న భారీ ఖర్చులు ఇప్పుడు కంపెనీ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
Kashi Majili Trailer: రేణూదేశాయ్ కొత్త ప్రాజెక్టు.. 'కాశీ మజిలీ' ట్రైలర్ రిలీజ్
రవితేజ నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాలో చివరిసారిగా తెరపై కనిపించారు రేణూదేశాయ్ (Renu Desai). దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఆమె మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
Womens Junior Asia Cup 2026: హ్యాట్రిక్‌తో అదరగొట్టిన సుప్రియ.. జూనియర్ ఆసియా కప్ ఫైనల్‌కు భారత్
భారత జూనియర్ హకీ జట్లు అదరగొడుతున్నాయి. జూనియర్ ఆసియా కప్‌లో ఇప్పటికే పురుషుల జట్టు ఫైనల్‌కు చేరుకోగా.. తాజాగా మహిళల జట్టు కూడా అదే బాటలో పయనించింది.
Ranabaali: 80 లక్షల మందిని బలిగొన్న కరవు.. 'రణబాలి' వెనుక అసలు కథ ఇదే?
కొన్ని చరిత్రలు పుస్తకాల్లోని పేజీలకే పరిమితమవుతాయి. మరికొన్ని మాత్రం తరాలు మారినా ప్రజల మనసులను వెంటాడుతూనే ఉంటాయి.
Xi Jinping: ఏడేళ్ల తర్వాత భారత్‌లో అడుగుపెట్టిన జిన్‌పింగ్.. మోదీతో భేటీ
బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ (Xi Jinping) భారత్ పర్యటనకు వచ్చారు. శనివారం ఉదయం బీజింగ్ నుంచి బయల్దేరిన ఆయన.. మధ్యాహ్నం దిల్లీకి చేరుకున్నారు.
Putin: ఐరోపా దేశాలకు రష్యా ఎప్పుడూ ముప్పు కాదు : పుతిన్
బ్రిక్స్ సదస్సు 2026 (BRICS) సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) శనివారం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
UAE jobseeker visa will benefit Indians: జాబ్ ఆఫర్ లేకపోయినా యూఏఈ వెళ్లొచ్చు.. ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్
విదేశీ ఉద్యోగార్థులకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) బంపరాఫర్ ప్రకటించింది. స్థానికంగా స్పాన్సర్ ఎవరూ లేకపోయినా యూఏఈకి వచ్చి ఉద్యోగం వెతుక్కునే అవకాశం కల్పిస్తోంది.
EV Two-Wheeler Sales: ఈవీ మార్కెట్‌లో అనూహ్య పరిణామం.. ఓలాను వెనక్కి నెట్టిన ఆంపియర్
డీజిల్, పెట్రోల్ వాహనాలకు క్రమంగా గుడ్‌బై చెబుతూ ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల (EV) వైపు అడుగులు వేస్తున్నారు.
BMW i7 Facelift: బీఎండబ్ల్యూ ఐ7 Facelift వచ్చేసింది.. సింగిల్ ఛార్జ్‌తో 728KM రేంజ్, అదిరిపోయే ఫీచర్లు
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ భారత మార్కెట్లో తన కొత్త 2026 బీఎండబ్ల్యూ i7 Facelift ఎలక్ట్రిక్ సెడాన్‌ను విడుదల చేసింది.
Fatima Sana: 47 పరుగులు, 4 వికెట్లు.. అయినా ఓటమి.. వెక్కివెక్కి ఏడ్చిన ఫాతిమా
ఉమెన్స్ ఆసియా కప్ 2026 సెమీఫైనల్ పాకిస్థాన్ మహిళల జట్టు కెప్టెన్ ఫాతిమా సనాకు ఎంతో బాధాకరంగా మారింది.
Harish Rawat: కాంగ్రెస్‌కు షాక్.. పార్టీ పదవులన్నింటికీ హరీశ్ రావత్ రాజీనామా
ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత హరీశ్ రావత్ పార్టీ పదవుల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ మాస్ వార్నింగ్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పజెష్కియాన్ మరోసారి అమెరికా, ఇజ్రాయెల్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
NSE IPO: 17 నుంచి ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ.. రూ.22,569 కోట్ల ఇష్యూ
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) రూ.22,569 కోట్ల తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ఈ నెల 17న ప్రారంభం కానుంది. ఈ ఇష్యూ 21న ముగియనుంది.
PM Modi: 'సర్.. ఓ ఫొటో దిగొచ్చా?'.. మోదీని అడిగిన విదేశీ ప్రతినిధులు
దిల్లీ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రపంచ దేశాల అగ్రనేతల మధ్య భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న క్రేజ్ మరోసారి స్పష్టమైంది.
Suddala Ashok Teja: ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్ఠాత్మక సాహిత్య పురస్కారం
తెలుగు భాషా సంరక్షణ సంఘం-తెలంగాణ సాహితీ సంస్థ ఏటా ప్రదానం చేస్తున్న రాష్ట్ర స్థాయి బుర్ర నర్సమ్మ-లింగారెడ్డి స్మారక 'తెలంగాణ తెలుగు తేజం' సాహిత్య పురస్కారం-2026కు ప్రముఖ కవి, జాతీయ సినీగేయ రచయిత సుద్దాల అశోక్ తేజ ఎంపికయ్యారు.
Donald Trump: 'మేం గెలిచేందుకే పోరాడుతున్నాం'.. ఇరాన్‌తో యుద్ధాన్ని సమర్థించుకున్న ట్రంప్
ఇరాన్‌పై కొనసాగిస్తున్న యుద్ధాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు.
Telangana: తెలంగాణకు భారీగా పెట్టుబడులు.. రెండేళ్లలో రూ.70 వేల కోట్లు
తెలంగాణలో గత రెండేళ్లలో రూ.70 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వాటి ద్వారా రెండు లక్షల మందికి ఉద్యోగాలు లభించాయని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు.
Vijayawada: బెజవాడ దుర్గమ్మ లడ్డూ.. కావాలా భక్తా? ఇక ఇలా పొందండి!
త్వరలో జరగనున్న కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం లడ్డూ ప్రసాదం అందించేందుకు ప్రత్యేక యంత్రాలను ఏర్పాటు చేయబోతున్నారు.
Chandrababu: హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ రద్దు.. చంద్రబాబు కీలక ఆదేశాలు
వైసీపీ ప్రభుత్వ హయాంలో హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ పేరుతో అవకతవకలకు పాల్పడ్డారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
Trishul: డ్రగ్స్, మహిళలపై నేరాలు, రోడ్డు ప్రమాదాల కట్టడికి 'త్రిశూల్'
ఆంధ్రప్రదేశ్ లో మాదక ద్రవ్యాల నియంత్రణ, నేరాల నివారణ, రోడ్డు ప్రమాదాలను అరికట్టే లక్ష్యంతో 'త్రిశూల్' పేరుతో కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
11 Sep 2026
Putin: బ్రిక్స్ దేశాల ఆర్థిక బలం పెరుగుతోంది: పుతిన్
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో జీ7 దేశాల వాటా తగ్గుతుండగా..బ్రిక్స్ దేశాల ఆర్థిక ప్రాధాన్యం పెరుగుతోందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు.
PM Modi: ప్రపంచ ఆర్థిక వృద్ధి కంటే రెండింతల వేగంతో బ్రిక్స్ దేశాల పురోగతి: మోదీ
ప్రపంచ ఆర్థిక వృద్ధి కంటే దాదాపు రెండింతల వేగంతో బ్రిక్స్ దేశాలు పురోగమిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
Namitha: పురుషులకు లేని రూల్స్ మహిళలకే ఎందుకు..? వివాహ సంప్రదాయాలపై నమిత సంచలన వ్యాఖ్యలు!
తమిళ, టాలీవుడ్ చిత్రాలతో ప్రేక్షకులకు సుపరిచితమైన నటి నమిత (Namitha) ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
CV Anand: ఆర్మీ ఆయుధాలు గుంత తీసి పాతిపెట్టిన హవల్దార్.. వివరాలు వెల్లడించిన డీజీపీ
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ ఆయుధాల చోరీ కేసు దర్యాప్తులో కీలక పురోగతి సాధించినట్లు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
Saudi Prince: సౌదీ యువరాజుకు ట్రంప్ షాక్.. హూతీలపై దాడుల అభ్యర్థన తిరస్కరణ
హూతీలపై అమెరికా సైనిక దాడులు చేపట్టాలంటూ సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ రెండుసార్లు చేసిన విజ్ఞప్తులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించినట్లు ఆక్సియోస్ సంచలన నివేదిక పేర్కొంది.
Hanuman Ansh: తెలుగులోకి 'హనుమాన్ అంశ్'.. సెప్టెంబరు 18న గ్రాండ్ రిలీజ్!
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'హనుమాన్ అంశ్' (Hanuman Ansh).
Thirukkural Gift to Putin: పుతిన్‌కు మోదీ విశిష్ట కానుక.. రష్యన్ అనువాదంలో 'తిరుక్కురళ్'
బ్రిక్స్ సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక భేటీ నిర్వహించారు.
haiwaan movie review: 'హైవాన్'.. సైఫ్, అక్షయ్‌ల క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉంది?
బాలీవుడ్ కథానాయకులు సైఫ్ అలీఖాన్, అక్షయ్ కుమార్‌లకు ఎవరి స్టార్‌డమ్ వారిదే. ఇక కామెడీ సినిమాలను తెరకెక్కించడంలో దర్శకుడు ప్రియదర్శన్ శైలే వేరు.
Flipkart Big Billion Days: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2026 తేదీలు లీక్.. ఆఫర్లు ఇవేనా?
ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2026కు సంబంధించి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది.
The Paradise: నాని 'ది ప్యారడైజ్' ట్రైలర్ ఎప్పుడు? మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
నేచురల్ స్టార్ నాని కెరీర్‌లో ఇప్పటివరకు చూడని మాస్ అవతార్‌లో కనిపించబోతున్న చిత్రం 'ది ప్యారడైజ్'.
Advance tax deadline September 15: సెప్టెంబర్ 15 డెడ్‌లైన్.. ఉద్యోగులు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాలా? పూర్తి వివరాలు
ఒక ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన నికర ఆదాయపు పన్ను రూ.10,000 దాటితే,సాధారణంగా ఆ మొత్తాన్ని ముందస్తుగా పన్ను రూపంలో చెల్లించాలి.
Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్, నిఫ్టీ డౌన్
శుక్రవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి కూడా నష్టాల్లోనే కొనసాగాయి.
Samyuktha Menon: 'స్వయంభూ'లో వీరనారిగా సంయుక్త.. పుట్టినరోజు స్పెషల్ వీడియో అదిరిందిగా!
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం 'స్వయంభూ'. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు.
Mercury: బుధుడి పరిమాణం మరింత తగ్గిందా? శాస్త్రవేత్తల కొత్త పరిశోధనలో ఆసక్తికర విషయాలు
సూర్యుడికి అత్యంత సమీపంలో ఉండే బుధ గ్రహం గతంలో భావించిన దానికంటే ఎక్కువగా పరిమాణం తగ్గి ఉండొచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది.
Stunning reversal: ఒకప్పుడు అతిపెద్ద ఎల్‌ఎన్‌జీ ఎగుమతిదారు.. ఇప్పుడు అమెరికా గ్యాస్ కోసం చర్చలు
అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా తీవ్రంగా నష్టపోయిన దేశాల్లో ఖతర్ కూడా ఒకటి.
Ethanol blending India: పెట్రోల్‌లో 20 శాతం కంటే ఎక్కువ ఈథనాల్.. కేంద్రం కొత్త ప్లాన్
పెట్రోల్‌లో ఇథనాల్ కలిపే విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేయడానికి సిద్ధమవుతోంది.
PM Modi: బ్రిక్స్ వేళ కీలక భేటీలు.. నేడు పుతిన్,పెజెష్కియాన్‌తో మోదీ చర్చలు
18వ బ్రిక్స్ సదస్సు శనివారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు.
Putnala pindi recipes : పుట్నాల పిండి అంటే ఇష్టమా? ఈ 5 వంటకాలు తప్పక ట్రై చేయండి!
చాలా వంటగదుల్లో వేపిన శనగపిండి, అంటే బేసన్, తప్పకుండా ఉంటుంది. దీనికి ఉండే ప్రత్యేకమైన నట్టీ రుచి, రకరకాలుగా వాడుకునే వీలు ఉండడం వల్ల ఎన్నో వంటలకు ఇది చక్కగా సరిపోతుంది.
BRICS media kit: బిహార్ సత్తు నుంచి కోరాపుట్ కాఫీ వరకు.. బ్రిక్స్ మీడియా కిట్‌లో ఏమున్నాయంటే?
బిహార్‌కు ప్రత్యేక గుర్తింపుగా నిలిచే సత్తు, ఒడిశాలోని కోరాపుట్ కొండల్లో పండే కాఫీ, గుజరాత్ సంప్రదాయ హస్తకళలు.. ఇవన్నీ ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య వేదికైన బ్రిక్స్ సదస్సులో భారతీయ వైవిధ్యాన్ని చాటుతున్నాయి.
barefoot walking benefits : పచ్చగడ్డిపై చెప్పులు లేకుండా నడుస్తున్నారా? మనసుకు రిలీఫ్ ఇచ్చే సహజ మార్గమిదే!
గడ్డిపై చెప్పులు లేకుండా నడవడం అనేది మనసును, శరీరాన్ని ఉత్తేజపరచడానికి చాలా సులభమైన, ప్రభావవంతమైన మార్గం.
Israel: హెజ్బొల్లా టన్నెల్స్‌పై ఇజ్రాయెల్ మెరుపుదాడి.. లెబనాన్‌లో 4.1 తీవ్రతతో ప్రకంపనలు నమోదు
దక్షిణ లెబనాన్‌లోని అలీ అల్-తాహెర్ పర్వత శ్రేణిలో భారీ పేలుడు సంభవించిన అనంతరం 4.1 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి.
home tray decor: ఈ ట్రే ఐడియాలతో మీ ఇంటికి కొత్త లుక్.. చిన్న మార్పుతో అదిరే డెకర్!
ట్రేలు అనేవి ఇంట్లో అలంకరణ వస్తువుల్లో చాలా ఉపయోగకరమైనవి. మీ ఇంటికి కొత్త అందాన్ని తీసుకురావడానికి వీటిని చాలా రకాలుగా వాడొచ్చు.
Donbas: డాన్‌బాస్‌లో ముప్పు.. కీలక నగరాల నుంచి పౌరులు వెళ్లిపోవాలని పోలీసుల హెచ్చరిక
డాన్‌బాస్ ప్రాంతంపై పట్టు సాధించేందుకు రష్యా దాడులను ముమ్మరం చేస్తున్న నేపథ్యంలో.. ఉక్రెయిన్ ఆధీనంలో ఉన్న కీలక నగరాలైన స్లోవియాన్స్క్, క్రామటోర్స్క్ నుంచి పౌరులు బయటకు వెళ్లాలని పోలీసులు సూచించారు.
Aquarium water fertilizer : మొక్కలకు అక్వేరియం నీటిని ఎలా ఉపయోగించాలి? ఇలా చేస్తే మొక్కలు ఏపుగా పెరుగుతాయి!
అక్వేరియం నీటిని మొక్కలకు వాడటం అనేది పోషకాలను తిరిగి ఉపయోగించుకోవడానికి, మొక్కల పెరుగుదలకు సాయపడటానికి ఒక పర్యావరణహితమైన మార్గం.
Restless Legs Syndrome: రెస్టలెస్ లెగ్స్ సమస్యతో ఇబ్బందా? ఈ ఇంటి చిట్కాలతో ఉపశమనం పొందండి!
అశాంత కాళ్ళ సిండ్రోమ్ (RLS) వల్ల మీకు రాత్రిపూట ప్రశాంతంగా నిద్ర పట్టడం కష్టం అవుతుంది.
Australia railway travel: కొండలు, సముద్రాలు, పచ్చని లోయలు.. ఆస్ట్రేలియాలో ఈ రైలు ప్రయాణాలు సూపర్!
ఆస్ట్రేలియా విశాలమైన ప్రాంతాలను దాని అందమైన రైలు ప్రయాణాల ద్వారా చక్కగా చూడవచ్చు.
Shafali Verma: పవర్‌ప్లేలో సిక్స్‌ల మోత.. ఊపిరి పీల్చుకోవడమే కష్టమైందన్న షఫాలీ!
మహిళల ఆసియా కప్‌లో భారత జట్టు (Team India In Asia Cup Final) ఫైనల్‌కు చేరుకుంది. సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌పై షఫాలీ వర్మ హాఫ్ సెంచరీతో అదరగొట్టింది.
BRICS Summit: ప్రపంచ నేతలకు భారతీయ రుచులు.. బ్రిక్స్ సదస్సు కోసం ప్రత్యేక వంటకాలు
భారత్ ఈ వారాంతంలో 18వ బ్రిక్స్ నేతల సదస్సుకు ఆతిథ్యమిస్తోంది.
ENG vs PAK: 'సెహ్వాగ్ కంటే గొప్పనా?'.. సైమ్ ఆయూబ్‌ను ఆడించడంపై నాజర్ హుస్సేన్ ఫైర్!
పాకిస్థాన్ క్రికెట్ జట్టు (Pakistan Cricket Team) తీసుకుంటున్న ప్రతి నిర్ణయమూ విమర్శలకు దారితీస్తోంది.
SpaceX: స్టార్‌షిప్ తొలి కక్ష్య ప్రయోగానికి స్పేస్‌ఎక్స్ సన్నాహాలు
స్పేస్-X తన స్టార్‌షిప్ రాకెట్ వ్యవస్థ 14వ పరీక్షా ప్రయోగానికి సన్నద్ధమవుతోంది.
Rohan Parikh: కాబోయే భార్యను ఇంప్రెస్ చేయాలని ఏఐతో నకిలీ పీఎంవో కార్డు.. చివరికి అరెస్ట్!
కాబోయే భార్య, అత్తమామల ముందు తనకు ఉన్న'పవర్'ను చూపించాలనుకున్న ఓ యువకుడు ఏఐ సాయంతో నకిలీ గుర్తింపు కార్డు తయారు చేసి, తుపాకీతో వీవీఐపీ మార్గంలో ప్రవేశించేందుకు ప్రయత్నించాడు.
Instagram: ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్.. ట్యాగ్ చేసిన పోస్టులను గ్రిడ్‌లో యాడ్ చేసుకోవచ్చు
ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులకు మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
UN report warns: ఏఐతో ఐసిస్ ఉగ్ర ప్రచారం.. భారత్‌లో మహిళలు, చిన్నారులే లక్ష్యంగా రాడికలైజేషన్
ఐసిస్, అల్‌ఖైదా వంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు తమ కార్యకలాపాల తీరును మార్చుకుంటున్నాయి.
Shashi Tharoor: బ్రిక్స్‌తో భారత్‌కు లాభమేంటి?.. చిదంబరం ప్రశ్నలకు థరూర్ కౌంటర్!
భారత్ ఆతిథ్యంలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఈ కూటమి వల్ల దేశానికి కలిగే ప్రయోజనాలపై కాంగ్రెస్ పార్టీలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Mahendragiri Varahi Review: మహేంద్రగిరి వారాహి రివ్యూ.. సుమంత్ సినిమా ఎలా ఉందంటే?
అక్కినేని కుటుంబానికి చెందిన సుమంత్ హీరోగా, 'సుబ్రహ్మణ్యపురం' దర్శకుడు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'మహేంద్రగిరి వారాహి'.
Omar Abdullah: 'కశ్మీరీలు జైలులో ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటోందా?'.. కాంగ్రెస్‌పై ఒమర్ అబ్దుల్లా ఫైర్
శ్రీనగర్‌లో ఇటీవల నిర్వహించిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో జాతీయ గేయం 'వందేమాతరం'ను పూర్తిగా ఆలపించే అంశం కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) మధ్య వివాదానికి దారితీసింది.
Perim Island: హూతీల చేతికి పెరిమ్ ద్వీపం చిక్కితే.. బాబ్ ఎల్ మాండెబ్ జలసంధికి ముప్పే!
ఇరాన్ యుద్ధం (Iran War) నేపథ్యంలో పశ్చిమాసియాలో పరిణామాలు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి.
NSE IPO: ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ తేదీలు ఖరారు.. సెప్టెంబరు 17 నుంచి సబ్‌స్క్రిప్షన్
మదుపర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (NSE) పబ్లిక్ ఇష్యూ (IPO)కు సంబంధించిన తేదీలు ఖరారయ్యాయి.
China self-driving vehicles: 2030 నాటికి సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలు.. చైనా సంచలన ప్లాన్!
చైనాలో స్మార్ట్ ఎలక్ట్రిక్ వాహనాల (EV) పరిశ్రమను మరింత బలోపేతం చేసేందుకు ఆ దేశ పరిశ్రమ, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (Ministry of Industry and Information Technology) కీలక వ్యూహాత్మక ప్రణాళికను ప్రకటించింది.
Houthis: హూతీల క్షిపణి ప్రాజెక్టులకు క్లాడ్ ఏఐ సాయం.. ఆంత్రోపిక్ నివేదికలో సంచలన విషయాలు
కృత్రిమ మేధ (AI) దుర్వినియోగం మానవాళికి ముప్పుగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న వేళ.. ప్రముఖ ఏఐ సంస్థ ఆంత్రోపిక్ (Anthropic) తాజాగా వెల్లడించిన నివేదిక ఆందోళన కలిగిస్తోంది.
Bangladesh: తల్లి అంత్యక్రియలకు ఐదు గంటల పెరోల్.. కన్నీటిపర్యంతమైన చిన్మయ్ కృష్ణదాస్
బంగ్లాదేశ్‌లో దేశద్రోహం ఆరోపణలతో జైలులో ఉన్న హిందూ సన్యాసి చిన్మయ్ కృష్ణదాస్‌కు అధికారులు ఐదు గంటల పాటు పెరోల్ మంజూరు చేశారు.
Meta's Muse: మెటా కొత్త ఏఐ యాప్ మ్యూజ్‌కు అమెరికా యాప్ స్టోర్‌లో రెండో స్థానం
మెటా కొత్తగా తీసుకొచ్చిన కృత్రిమ మేధ (AI) యాప్ 'మ్యూజ్' అమెరికాలో మంచి ఆదరణ పొందుతోంది.
Ganesh Chaturthi 2026: గణేశ విగ్రహాన్ని ఇంట్లో ఏ దిశలో పెట్టాలి? ఈ నియమాలు పాటిస్తేనే గణపతి అనుగ్రహం!
భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథి నాడు ప్రారంభమయ్యే గణేశోత్సవానికి హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది.
Modi-Xi talks: భారత్‌కు చైనా అధ్యక్షుడు.. మోదీ-జిన్‌పింగ్ భేటీలో కీలక అంశాలివే..
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ శనివారం న్యూఢిల్లీకి రానున్నారు.
Australia: ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసాల తిరస్కరణ పెరుగుదల.. భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం
ఆస్ట్రేలియాలో స్టూడెంట్ వీసాల తిరస్కరణలు పెరిగాయి.
IND vs AFG: భారత్-అఫ్గాన్ తొలి టీ20పై క్లారిటీ.. మ్యాచ్ డేట్‌పై వీడిన చిక్కుముడి!
టీమిండియా-అఫ్గానిస్థాన్ తొలి T20I మ్యాచ్‌పై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 13న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలోనే తొలి మ్యాచ్ జరగనుంది.
Madras Regiment: మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం.. ముగ్గురు ఆర్మీ అధికారులు అరెస్ట్
సికింద్రాబాద్ బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Samantha: నటనకు గుడ్‌బై చెప్పాలనుకున్నా.. అందుకే వ్యాపారాల్లోకి వచ్చా: సమంత
నటిగా, నిర్మాతగా రాణిస్తూనే.. పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతూ వ్యాపారవేత్తగానూ సమంత ముందుకు సాగుతున్నారు.
DeepSeek: కోడింగ్ ఏజెంట్లకు డీప్‌సీక్ కొత్త మోడల్.. భారీగా తగ్గనున్న ఖర్చు
కృత్రిమ మేధ (AI) రంగంలో డీప్‌సీక్ మరో కొత్త మోడల్‌ను తీసుకొచ్చింది.
Pakistan: పాక్ వక్రబుద్ధి.. హేమ్‌కుండ్ సాహిబ్ యాత్రకు సిక్కు భక్తులకు అడ్డంకులు
పాకిస్థాన్ మరోసారి తన తీరును బయటపెట్టిందని సిక్కు యాత్రికులు ఆవేదన వ్యక్తం చేశారు.
Anthropic: జీవాయుధాల నుంచి మిసైళ్ల తయారీ?.. ఏఐ దుర్వినియోగంపై సంచలన నివేదిక
ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) మానవాళి అభివృద్ధికి దోహదపడుతున్నప్పటికీ.. దాని దుర్వినియోగంపై ఆందోళనలు పెరుగుతున్నాయి.
Rahul Dravid: ద్రవిడ్ ఓనర్ అయినా.. మా పనుల్లో జోక్యం చేసుకోరు: విక్రమ్ రాఠోడ్
భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ (Rahul Dravid) కొత్త పాత్రలోకి అడుగుపెట్టారు.
Pakistan Attack On Houthis: సౌదీకి పాక్ షాక్.. హౌతీల దాడులపై సైనిక చర్యకు నో చెప్పిన ఇస్లామాబాద్
సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీ దేశాలు గత నెలలో కుదుర్చుకున్న మక్కా రక్షణ ఒప్పందం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Rohit Sharma: వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఆడతాడా..? హిట్‌మ్యాన్ అసలు క్లారిటీ ఇదే!
వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో ఆడటంపై టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు.
Delhi: బ్రిక్స్ సదస్సు వేళ ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం .. నేటి నుంచి మూడు రోజులపాటు ఆంక్షలు
8వ అంతర్జాతీయ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే.
BRICS Summit: బ్రిక్స్ సదస్సుకు భారత్ సిద్ధం.. అజెండాలో కీలక అంశాలివే..
వాణిజ్యం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వరకు పలు కీలక అంశాల్లో తన ఆలోచనలు, ప్రతిపాదనలను ప్రపంచం ముందుంచేందుకు భారత్ సిద్ధమవుతోంది.
Vinayaka Chavithi: ఇంట్లో గణపతి విగ్రహం పెట్టే ముందు.. ఈ విషయాలు తెలిస్తేనే తీసుకురండి..!
వినాయక చవితి సందడి మొదలైంది. పల్లెలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా గణపతి నామస్మరణతో పండుగ వాతావరణం నెలకొంటోంది.
Bahrain: బహ్రెయిన్‌లో అమెరికా నేవీ కీలక స్థావరంపై ఇరాన్ దాడి.. లాజిస్టిక్స్ కేంద్రం ధ్వంసం
ఇరాన్-అమెరికా మధ్య మళ్లీ సైనిక దాడులు మొదలవడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
Premante Movie Piracy : ప్రేమంటే.. సినిమా పైరసీపై కేసు! చెన్నై థియేటర్‌లో.. రికార్డింగ్ చేసినట్లు గుర్తింపు
థియేటర్లలో ప్రదర్శితమవుతున్న 'ప్రేమంటే' (Premante) సినిమాను అక్రమంగా చిత్రీకరించి పైరసీ వెబ్‌సైట్లలో అందుబాటులోకి తీసుకొచ్చిన ఘటనపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో (CSB) కేసు నమోదు చేసింది.
BRICS Summit 2026: బ్రిక్స్ సదస్సుకు ఢిల్లీ ముస్తాబు.. హాజరయ్యే దేశాధినేతలు, ప్రతినిధుల జాబితా ఇదే
బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సుకు భారత రాజధాని ఢిల్లీ సిద్ధమైంది.
Aston Martin AMB 002 Roadster: ఆస్టన్ మార్టిన్ AMB 002 రోడ్‌స్టర్.. 130 హెచ్‌పీ పవర్‌తో లగ్జరీ రైడ్
లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్, బ్రిటిష్ మోటార్‌సైకిల్ తయారీదారు బ్రౌ సుపీరియర్ భాగస్వామ్యంతో మరో ప్రీమియం బైక్‌ను తీసుకొచ్చారు.
PM Modi: సద్గుణాలు ఉన్నవారితోనే స్నేహం చేయాలి.. బ్రిక్స్ వేళ మోదీ పోస్ట్
బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సదస్సుకు దేశ రాజధాని దిల్లీ సిద్ధమైంది.
Oil prices: 110 డాలర్లకు చేరువలో క్రూడాయిల్.. భారత్‌కు పెరగనున్న ఇంధన భారం
పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు మరింత తీవ్రం అవుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు వేగంగా పెరుగుతున్నాయి.
US Open Grand Slam: ఓటమి అంచుల నుంచి.. సెమీస్‌లోకి దూసుకెళ్లిన కోకో గాఫ్!
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో అమెరికా యువ తార, 2023 చాంపియన్ కోకో గాఫ్ రెండోసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.
Claude AI: అసమ్మతివాదులపై నిఘాకు క్లాడ్ AI.. చైనా,ఇరాన్‌పై ఆంత్రోపిక్ ఆరోపణ
చైనా, ఇరాన్ సహా పలు దేశాలకు చెందిన వ్యక్తులు, ప్రభుత్వ అనుబంధ సంస్థలు తమ నిఘా కార్యకలాపాల్లో ఆంత్రోపిక్ సంస్థకు చెందిన క్లాడ్ AIని ఉపయోగించినట్లు ఆ సంస్థ వెల్లడించింది.
Vijay Mallya PMLA case: అప్పు రికవరీ అయినంత మాత్రాన నేరం మాఫీ కాదు.. విజయ్ మాల్యా కేసులో ఈడీ
పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక వాదన చేసింది.
Gold Prices: ఒక్కసారిగా పెరిగిన పసిడి ధర.. నేడు తులం రేటు ఎంతంటే?
బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. గత మూడు వారాలుగా పసిడి రేట్లు క్రమంగా తగ్గుతూ రావడంతో కొనుగోలు చేయాలనుకున్న వారికి కొంత ఊరట లభించింది.
Big Bash League : బీబీఎల్ హిస్టరీలోనే రికార్డు డీల్.. ఫిన్ అలెన్‌పై కోట్ల వర్షం!
బిగ్ బాష్ లీగ్ (Big Bash League - BBL)లో సంచలన మార్పు చోటుచేసుకుంది. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్ ఫిన్ అలెన్‌ను మెల్‌బోర్న్ స్టార్స్ భారీ మొత్తానికి జట్టులోకి తీసుకుంది.
Andhra Pradesh: రాష్ట్ర ప్రజలకు ఆరోగ్య భరోసా.. డిసెంబర్ 10 నుంచి 'సంజీవని' సేవలు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'సంజీవని' కార్యక్రమాన్ని డిసెంబర్ 10 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
MBBS Seats: ఎంబీబీఎస్ సీట్ల వివరాలు విడుదల.. అనుమతికి మించి ప్రవేశాలిస్తే చర్యలు: ఎన్‌ఎంసీ
దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి అందుబాటులో ఉన్న అండర్‌గ్రాడ్యుయేట్ (ఎంబీబీఎస్) సీట్లకు సంబంధించిన వివరాలను జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) గురువారం వెల్లడించింది.
Krishna Water Dispute: కృష్ణా జలాల వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ అక్టోబర్ 13కు వాయిదా
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీకి సంబంధించిన వివాదంలో దాఖలైన రిట్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణను అక్టోబర్ 13కు వాయిదా వేసింది.
Varun Tej Son : వరుణ్ తేజ్-లావణ్య కొడుకు వాయువ్ ఫేస్ రివీల్.. ఫస్ట్ బర్త్‌డేకే సర్‌ప్రైజ్!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులు తమ అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇన్నాళ్లుగా ఎంతో గోప్యంగా ఉంచిన తమ కుమారుడు వాయువ్ ముఖాన్ని తొలిసారి అధికారికంగా ప్రపంచానికి పరిచయం చేశారు.
Asia Cup: బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన భారత్.. ఆసియా కప్ ఫైనల్లోకి టీమిండియా
మహిళల ఆసియా కప్ 2026లో భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది.
Bank Strike 2026: నేటి నుంచి వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్.. UPI, ATM సేవలు పనిచేస్తాయా?
బ్యాంకు ఖాతాదారులకు ముఖ్యమైన సమాచారం.
Epic Movie Review Telugu: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య 'ఎపిక్' ఎలా ఉంది?
'బేబీ' సినిమాతో హిట్ జోడీగా పేరు తెచ్చుకున్నారు టాలీవుడ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య. ఇక '#90s' వెబ్ సిరీస్‌తో ట్రెండ్ సృష్టించారు దర్శకుడు ఆదిత్య హాసన్.
'Mr. Singh': 'మిస్టర్ సింగ్' పోస్టర్‌పై సిక్కు సంఘాల ఆగ్రహం.. పోస్ట్ తొలగించిన డీహెచ్‌ఎస్
అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) రూపొందించిన ఓ ఏఐ పోస్టర్ తీవ్ర వివాదానికి కారణమైంది.
8th Pay Commission: పాత పెన్షన్ పునరుద్ధరణ సాధ్యమేనా? 8వ పే కమిషన్‌లో కీలక చర్చలు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్ల వేతనాలు,పెన్షన్‌లలో మార్పులు చేసేందుకు ఏర్పాటైన 8వ కేంద్ర వేతన సంఘం (8th Central Pay Commission) ముందు ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను ఉంచుతున్నాయి.
OpenAI: ఓపెన్ఏఐకి ఊహించని డిమాండ్..Pro సబ్‌స్క్రిప్షన్లు తాత్కాలికంగా నిలిపివేత
Astra అనే తమ సరికొత్త, అత్యంత శక్తిమంతమైన AI మోడల్‌కు భారీగా డిమాండ్ రావడంతో ఓపెన్ఏఐ కీలక నిర్ణయం తీసుకుంది.
India's nuclear arsenal: భారత్ వద్ద 190 అణ్వాయుధాలు.. అమెరికాకు చెందిన ఎఫ్‌ఏఎస్ నివేదిక వెల్లడి
భారత్ వద్ద సుమారు 190 అణ్వాయుధాలు ఉండొచ్చని అమెరికాకు చెందిన ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ (ఎఫ్‌ఏఎస్) అంచనా వేసింది.
DR Congo: కాంగోలో ఘోర విషాదం.. స్కూల్‌లో మంటలు..ఆపై తొక్కిసలాటతో 29 మంది మృతి
డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఘోర విషాదం చోటుచేసుకుంది.
Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఉత్తరాంధ్రలో రెండు రోజులు భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో శుక్ర,శనివారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ), వాతావరణ శాఖ తెలిపాయి.
H-1B Visa: హెచ్1బీ వీసాదారులకు ట్రంప్ సర్కార్ మరో షాక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ రద్దు
హెచ్-1బీ వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులకు ట్రంప్ ప్రభుత్వం మరో కీలక ప్రతిపాదన తీసుకొచ్చింది.
Putin: భారత్‌కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్.. నేడు మోదీతో కీలక భేటీ
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌కు చేరుకున్నారు.