08 Sep 2026
Duleep Trophy Final: దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ జోరు.. మూడో రోజు సౌత్ జోన్ తడబాటు!
సౌత్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో ఈస్ట్ జోన్ వరుసగా రెండో రోజు ఆధిపత్యం కొనసాగించింది.
UN Map: ఐరాస మ్యాప్‌లో ప్రత్యేక ప్రాంతాలుగా అరుణాచల్, అక్సాయ్‌చిన్.. భారత్ వైఖరి ఇదే
ఐరాస కొత్త ప్రపంచ పటం మరోసారి చర్చకు తెరలేపింది. ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసిన ఈ మ్యాప్‌లో అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్‌చిన్‌లను భారత్, చైనా మధ్య వివాదంలో ఉన్న సరిహద్దుల మధ్య ప్రత్యేక ప్రాంతాలుగా చూపించారు.
Saudi Arabia: నదులు లేవు.. వర్షం లేదు.. అయినా 3.7 కోట్ల మందికి నిత్యం మంచినీరు! ఎలా సాధ్యం?
నదీ వ్యవస్థే లేదు.. 95 శాతం భూభాగం ఎడారి. వర్షపాతం కూడా చాలా తక్కువ. ఏడాదికి కురిసే వర్షం 100 మిల్లీమీటర్లకు మించదు.
Supreme Court: విద్యార్థుల భద్రతే ముఖ్యం.. పీజీలు, హాస్టళ్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
దేశ రాజధాని ఢిల్లీలోని సత్య నికేతన్‌లో పీజీ హాస్టల్ భవనం కూలిన ఘటన విద్యార్థుల వసతి గృహాల భద్రతపై తీవ్ర ఆందోళనకు దారితీసింది.
Pournami Song: డార్లింగ్ ప్రభాస్ 'పౌర్ణమి' పాటకు గ్లోబల్ క్రేజ్.. చైనీస్ డ్యాన్సర్ కూచిపూడి అదుర్స్!
తెలుగు సినిమా పాటలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతున్న వేళ.. దాదాపు రెండు దశాబ్దాల క్రితం వచ్చిన ఓ పాట మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
PM Modi: మోదీ ముంబై పర్యటనలో కలకలం.. ఇద్దరు అనుమానితుల అరెస్ట్, తుపాకీ స్వాధీనం!
ప్రధాని నరేంద్ర మోదీ ముంబై పర్యటనకు కొన్ని గంటల ముందు బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లో భద్రతాపరమైన కలకలం చోటుచేసుకుంది.
Vaishnavi: 'ఎపిక్' బోల్డ్ కంటెంటే.. కానీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు: వైష్ణవి
'బేబీ' సినిమాతో టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన జోడీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మరోసారి కలిసి నటించిన చిత్రం 'ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్'. సెప్టెంబర్ 11న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది.
Bullet Train: వచ్చే ఏడాది మే,జూన్‌లో బుల్లెట్ రైలు ట్రయల్స్.. రైల్వే మంత్రి ప్రకటన
భారత్ సొంతంగా అభివృద్ధి చేస్తున్న తొలి బుల్లెట్ రైలు త్వరలో పట్టాలపైకి రానుంది.
Baba Vanga : 2027లో కొందరికి సూపర్‌హ్యూమన్ శక్తులు.. బాబా వంగా వింత జోస్యం
ప్రపంచవ్యాప్తంగా బాబా వంగా జోస్యాలు మరోసారి చర్చకు వస్తున్నాయి.
Stock Market: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. 555 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్!
మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి మరింత కుదేలయ్యాయి.
Australia: సోషల్ మీడియా అల్గోరిథమ్స్‌కు బ్రేక్.. యూజర్లకు ఆస్ట్రేలియా కీలక హక్కు
ఆన్‌లైన్‌లో తమకు ఎలాంటి కంటెంట్ కనిపించాలనే విషయంలో సోషల్ మీడియా వినియోగదారులకు మరింత స్వేచ్ఛ కల్పించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం సిద్ధమవుతోంది.
Virat Kohli One8: పాక్ క్రికెటర్ల కాళ్లకు కోహ్లీ బ్రాండ్.. వన్8 బూట్ల వెనుక అసలు కారణమేంటి?
మహిళల ఆసియా కప్‌లో పాకిస్థాన్ స్పిన్నర్ నాష్రా సంధు అద్భుత ప్రదర్శనతో సంచలనం సృష్టించింది.
Radiation: రేడియేషన్ నుంచి మనల్ని కాపాడే ఫంగస్‌ను గుర్తించిన శాస్త్రవేత్తలు
మనుషులు ప్రతిరోజూ రకరకాల రేడియేషన్‌కు గురవుతుంటారు.
Mumbai: ముంబైని ముంచెత్తనున్న సముద్రం.. మరోసారి ముప్పుపై బీఎంసీ అధ్యయనం
ప్రపంచంలోనే అత్యంత జనసాంద్రత కలిగిన నగరాల్లో ఒకటైన ముంబైకి సముద్ర మట్టం పెరుగుదలతో ముప్పు పొంచి ఉంది.
KL Rahul-IPL 2027: దిల్లీ క్యాపిటల్స్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. కేఎల్ రాహుల్ కీలక ప్రకటన!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2027 మినీ వేలానికి ముందే టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తన భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టాడు.
Afghanistan Cricket Board: పాక్‌కు షాకిచ్చిన అఫ్గాన్ క్రికెట్ బోర్డ్.. మ్యాప్‌తో కొత్త వివాదం!
భారత్‌తో జరగనున్న టీ20 సిరీస్ కోసం అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ACB) రూపొందించిన ఓ ప్రచార వీడియో వివాదానికి దారితీసింది.
Fake Rabies: నకిలీ రేబీస్ వ్యాక్సిన్ కలకలం.. దేశవ్యాప్తంగా అధికారుల అప్రమత్తం
దిల్లీలో నకిలీ రేబీస్ వ్యాక్సిన్ల వ్యవహారం వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది.
Malvika Mohanan: 'మాస్టర్'లో విజయ్‌కు జోడీగా ఛాన్స్.. మాళవికకు త్రిష స్పెషల్ మెసేజ్!
ఇండస్ట్రీలో త్రిష లాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని నటి మాళవిక మోహనన్ అన్నారు. కొత్తగా పరిశ్రమలోకి వచ్చే నటీనటులను ఆమె ఎంతో ప్రోత్సహిస్తారని తెలిపారు.
Pattaya-US Sailors: పట్టాయాకు వచ్చిన అమెరికా నావికులు.. నాలుగు రోజుల్లో ఏం చేశారంటే?
పశ్చిమాసియా జలాల నుంచి థాయిలాండ్‌కు చేరుకున్న అమెరికా విమాన వాహకనౌక యూఎస్‌ఎస్ అబ్రహాం లింకన్.. తాజాగా అమెరికా వైపు తిరుగు ప్రయాణమైంది.
BRICS Summit 2026: బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం.. హాజరయ్యే నేతలెవరు? ఎందుకు కీలకం?
భారత్ వేదికగా 18వ బ్రిక్స్ సదస్సు జరగనుంది.
Roasted chickpeas recipes : వేయించిన శెనగలతో అదిరే రుచులు.. ఈ 5 రెసిపీలు తప్పక ట్రై చేయండి!
పుట్నాల పప్పును (దీన్నే చనా లేదా వేయించిన శెనగలు అని కూడా అంటారు) మనం చాలా రకాల వెజిటేరియన్ వంటకాల్లో వాడొచ్చు. ఇది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది.
Humming benefits :ఒత్తిడిగా అనిపిస్తోందా?.. హమ్మింగ్‌తో మనసుకు ప్రశాంతత పొందొచ్చు!
హమ్మింగ్ అనేది ఒక సులువైన, కానీ చాలా సమర్థవంతమైన పద్ధతి. దీని వల్ల మీరు ప్రశాంతంగా ఉండొచ్చు, ఒత్తిడి కూడా తగ్గుతుంది.
Wall shelving ideas : గోడలకు కొత్త లుక్ ఇవ్వాలా?.. ఈ 5 షెల్వింగ్ ఐడియాలు ట్రై చేయండి!
ఆఫ్రికా స్టైల్‌లో గోడలకు షెల్వింగ్ ఐడియాలు మీ ఇంటికి ఒక ప్రత్యేకమైన సంస్కృతి, సృజనాత్మకతను తీసుకొస్తాయి.
Succulent plants : సకలెంట్ మొక్కలు ఆరోగ్యంగా పెరగాలంటే.. ఈ 5 బేసిక్ టిప్స్ పాటించండి!
సక్యూలెంట్ మొక్కలు వాటి అందం, అలాగే ఎక్కువ శ్రద్ధ తీసుకోనవసరం లేకపోవడంతో ఈ మధ్య బాగా పాపులర్ అయ్యాయి. వాటిని ప్రొపగేట్ చేసుకోవడం (కొత్త మొక్కలు తయారు చేసుకోవడం) వల్ల ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా మీ కలెక్షన్‌ను పెద్దది చేసుకోవచ్చు.
Sleep health: మంచి నిద్ర కోసం ఈ విత్తనాలు.. రాత్రి తీసుకుంటే ప్రయోజనాలేంటి?
చాలా మందికి రాత్రి పూట మంచి నిద్ర పట్టడం ఒక సవాల్ లాంటిదే.
9/11 aftermath: ట్విన్ టవర్స్ కూలిన తర్వాత నెలల తరబడి గాల్లో క్యాన్సర్ కారకాలు.. 9/11 పత్రాల్లో కీలక విషయాలు
9/11 అనే మాట అమెరికాలోని న్యూయార్క్ వాసులను ఇప్పటికీ కలచివేస్తుంది.
Estonia villages: పర్యాటకుల సందడి లేని ప్రదేశాలు.. ఎస్టోనియాలోని ఐదు అందమైన గ్రామాలివే!
ఎస్టోనియాకు గొప్ప చరిత్ర, అందమైన ప్రకృతి అందాలు ఉన్నాయి. అక్కడ చాలా ప్రశాంతమైన గ్రామాలు ఉన్నాయి, ఇవి విశ్రాంతి తీసుకోవడానికి చాలా బాగుంటాయి.
Sushmitha Konidela: చిరంజీవి కుమార్తె సుస్మితకు కీలక బాధ్యత.. దుర్గమ్మ ఆలయ బోర్డులో చోటు
మెగాస్టార్ చిరంజీవి కుమార్తె, సినీ నిర్మాత కొణిదెల సుస్మితకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక బాధ్యత అప్పగించింది.
Suzuki Gixxer: సుజుకీ జిక్సర్ బైక్‌లకు కొత్త లుక్.. ప్రారంభ ధర రూ.1.37 లక్షల నుంచే
బైక్ ప్రియులను ఆకట్టుకునేలా సుజుకీ తన జిక్సర్ మోడల్ శ్రేణిని కొత్త రంగులతో అప్‌డేట్ చేసింది.
Apple Event 2026: ఫోల్డబుల్ ఐఫోన్‌తో ఆపిల్ సర్‌ప్రైజ్.. రేపటి ఈవెంట్‌పై భారీ అంచనాలు
ఆపిల్ తన కొత్త ఐఫోన్లను ఆవిష్కరించేందుకు సిద్ధమైంది.
Rahul Gandhi: పరువునష్టం కేసులో రాహుల్‌కు షాక్.. పిటిషన్‌ను కొట్టివేసిన బాంబే హైకోర్టు
ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలకు సంబంధించిన పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బాంబే హైకోర్టులో చుక్కెదురైంది.
Anaswara Rajan: చిరంజీవి కూతురిగా అనస్వర రాజన్.. 'అమ్ములు' ఫస్ట్‌లుక్ అదుర్స్!
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ (కె.ఎస్. రవీంద్ర) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'కాకా'. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Houthi attacks on Saudi: సౌదీపై హూతీల దాడులు.. 73 మందికి గాయాలు
సౌదీ అరేబియా,యెమెన్‌లోని హూతీల మధ్య ఘర్షణలు మరింత తీవ్రస్థాయికి చేరాయి.
EPFO: ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో ఉద్యోగ విరమణ తేదీ సరిచేసుకునే సులభమైన విధానం ఇదే..
ఉద్యోగం మానేసినప్పుడు ఉద్యోగి చివరి పని చేసిన తేదీని యజమాని ఈపీఎఫ్ఓ (Employees' Provident Fund Organisation) పోర్టల్‌లో నమోదు చేయాలి.
Tesla: ఎఫ్‌ఎస్‌డీ ఆన్‌లో ఉండగానే స్టాప్ సైన్ దాటిన టెస్లా.. 82 ఏళ్ల వ్యక్తి మృతి!
టెస్లా (Tesla) కారుకు సంబంధించి తాజాగా వెలుగులోకి వచ్చిన దర్యాప్తు నివేదికలో కీలక విషయాలు బయటపడ్డాయి.
BRICS Summit 2026: భారత్ నేతృత్వంలో సరికొత్త వ్యూహాత్మక అజెండా..
న్యూదిల్లీలోని భారత్ మండపంలో సెప్టెంబర్ 12, 13 తేదీల్లో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరగనుంది.
KAKA : చిరంజీవి 'కాకా'.. యాక్షన్ మోడ్‌లోకి మెగాస్టార్!
మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ దర్శకుడు బాబీ (కె.ఎస్. రవీంద్ర) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'కాకా'.
Layoffs : టవల్ వాడినందుకు ఉద్యోగం నుంచి పీకేసారు.. స్విట్జర్లాండ్‌లో షాకింగ్ ఘటన
స్విట్జర్లాండ్‌లో ఓ ప్రముఖ టెక్ కంపెనీలో చోటుచేసుకున్న విచిత్ర ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
vishwanath and sons ott: సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పటి నుంచి అంటే?
సూర్య (Suriya) కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ మూవీ 'విశ్వనాథ్ అండ్ సన్స్'. మమితా బైజు (Mamitha Baiju) కథానాయికగా నటించగా.. రాధికా శరత్‌కుమార్ కీలక పాత్ర పోషించారు.
Indonesia : ఇండోనేషియా రాజధానిలో విమానాల పునరుద్ధరణ
అనక్ క్రాకటౌ అగ్నిపర్వతంలో కార్యకలాపాలు పెరగడంతో వెలువడిన బూడిద విమాన రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగించింది.
Kia Carnival Hybrid: కియా కార్నివాల్ హైబ్రిడ్.. డీజిల్ కంటే ఎక్కువ మైలేజీ ఇస్తుందా?
హైబ్రిడ్ కార్లకు ఇండియాలో ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ వాహన తయారీ సంస్థ కియా ఇండియా తన ప్రీమియం ఎమ్‌పీవీ కార్నివాల్‌లో హైబ్రిడ్ వెర్షన్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.
Indian Americans: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీకే ఇండియన్ అమెరికన్ల మద్దతు
అమెరికాలో జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో భారతీయ-అమెరికన్ ఓటర్లు డెమోక్రటిక్ పార్టీ వైపు మొగ్గుచూపుతున్నట్లు ఓ జాతీయస్థాయి సర్వే వెల్లడించింది.
Pa(c)k of lies: పాక్ ఎయిర్‌ఫోర్స్ ఏఐ మాయాజాలం.. భారత పార్లమెంట్‌ను ధ్వంసం చేశామంటూ వీడియో
పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్ మరోసారి తన ప్రచార తీరుతో నవ్వులపాలైంది.
Citroen Aircross X: సిట్రోయెన్ కార్లలో కొత్త వేరియంట్లు.. eC3 X రేంజ్ 330 కి.మీ!
భారత్‌లో సిట్రోయెన్ (Citroen) తన Aircross X, Basalt X SUVల శ్రేణిని మరింత విస్తరించింది. ఇందులో భాగంగా కొత్త టర్బో-పెట్రోల్, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ వేరియంట్లను పరిచయం చేసింది.
Rahul Gandhi New Team: యువ నాయకత్వానికి పెద్దపీట.. 120 మంది నేతలను స్వయంగా ఇంటర్వ్యూ చేస్తున్న రాహుల్
కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత మార్పులకు వేగం పెరుగుతోంది. కొత్త, ఉత్సాహభరితమైన యువ నాయకత్వాన్ని ముందుకు తీసుకురావడంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రత్యేక దృష్టి సారించారు.
Copper Prices: కాపర్ ధరలకు రెక్కలు.. అమెరికా టారిఫ్ భయాలతో రాగికి భారీ డిమాండ్ ఎందుకు?
అంతర్జాతీయ మార్కెట్లో రాగి (కాపర్) ధరలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి.
Shubman Gill: 27వ ఏట అడుగుపెట్టిన గిల్.. ఈ రికార్డులు చూస్తే 'రారాజు' అనాల్సిందే!
భారత టెస్టు, వన్డే జట్ల కెప్టెన్ శుభమన్ గిల్ సెప్టెంబర్ 8న తన 27వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు.
6G: భవిష్యత్ 6జీ నెట్‌వర్క్‌ల రూపకల్పనలో భారత్.. అమెరికా సహా 25 దేశాలతో జట్టు
తదుపరి తరం 6జీ నెట్‌వర్క్‌ల అభివృద్ధికి అమెరికా నేతృత్వంలో చేపట్టిన అంతర్జాతీయ కార్యక్రమంలో భారత్ చేరింది.
US Navy: రాత్రివేళల్లో అమెరికా నేవీ సీల్స్ ఆపరేషన్.. హర్మూజ్‌లో సీమైన్ల క్లియరెన్స్
హర్మూజ్ జలసంధిలో నౌకాయానానికి ముప్పుగా మారిన సీమైన్లను పూర్తిగా తొలగించినట్లు గత నెలలో అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది.
Ashish Nehra: భార్య అనుమతి తప్పనిసరి.. లేదంటే విడాకులే: ఆశిశ్ నెహ్రా
భారత జట్టు ప్రస్తుత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ (Gambhir)పై కొంతకాలంగా విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే.
Telangana: తెలంగాణలో 369 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు.. యూనిట్‌కు రూ.13 ఛార్జింగ్ ధర
తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.
Yash: 'టాక్సిక్' కోసం భారీ ప్రాజెక్ట్ వదులుకున్న యశ్.. అసలు కథ ఇదే!
యశ్‌కు (Yash) ఇండియానా జోన్స్ తరహా అడ్వెంచర్ కథను వినిపించానని, అయితే ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదని దర్శకుడు పీఎస్ మిత్రన్ తెలిపారు.
Gold & Silver prices: బంగారం,వెండికి మళ్లీ రెక్కలు.. రూ.1.60 లక్షలకు చేరువలో పసిడి ధర
దేశీయ మార్కెట్‌లో బంగారం,వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి.
Trump: ఇరాన్‌పై అమెరికా గెలిస్తే చమురు ధరలు భారీగా తగ్గుతాయి: ట్రంప్
ఇరాన్‌పై అమెరికా విజయం సాధిస్తే.. చమురు ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
China Nuclear Threat : జపాన్ నుంచి చైనాకు అణుముప్పు? పీఎల్‌ఏ నివేదికలో సంచలన విషయాలు
చైనా నగరాలపై అణుముప్పు పొంచి ఉందా? జపాన్ వైపు నుంచే ప్రమాదం రావచ్చా?
Nora Fatehi Defamation Case: 'టాయ్ ప్లేన్' అంటూ వీడియోలు.. నోరా ఫతేహిపై రూ.3 కోట్ల పరువు నష్టం కేసు!
బాలీవుడ్ నటి, డ్యాన్సర్ నోరా ఫతేహికి ఊహించని న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి.
Huawei : అమెరికా ఆంక్షల మధ్య హువావే కొత్త ట్రిపుల్ ఫోల్డ్ ఫోన్ విడుదల.. ధర రూ.2.5 లక్షలు
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ హువావే (Huawei) మరో కొత్త ట్రిపుల్ ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.
Pakistan Match Fixing: పాకిస్థాన్ జట్టులో ఫిక్సింగ్ కలకలం.. ఆ ఇద్దరు స్టార్ క్రికెటర్ల ఫోన్లు స్వాధీనం!
పాకిస్థాన్ క్రికెట్ జట్టును గతంలో పలుమార్లు వెంటాడిన 'మ్యాచ్ ఫిక్సింగ్' వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఇంగ్లాండ్ పర్యటనలో పాక్ జట్టు వరుస పరాజయాలు చవిచూసిన నేపథ్యంలో.. కొందరు ఆటగాళ్లపై ఫిక్సింగ్‌కు సంబంధించిన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
DAC Clears 1.10 Lakh Crore : త్రివిధ దళాలకు మెగా బూస్ట్.. రూ.1.10 లక్షల కోట్ల రక్షణ కొనుగోళ్లకు ఆమోదం
రక్షణ రంగంలో 'ఆత్మనిర్భర్ భారత్'కు మరింత ఊతమిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
LPG e-KYC Deadline: ఎల్‌పీజీ వినియోగదారులకు ఊరట.. ఈ-కేవైసీ గడువు మరోసారి పొడిగింపు
దేశీయ వంటగ్యాస్ వినియోగదారులు తమ ఎల్‌పీజీ కనెక్షన్‌కు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధ్రువీకరణ (ఈ-కేవైసీ) పూర్తి చేసేందుకు ఇచ్చిన గడువును మరోసారి పొడిగించారు.
EU: జర్మన్ వెబ్‌సైట్‌ను స్వాధీనం చేసుకున్న ఓపెన్‌ఏఐ ఏజెంట్లు.. ఈయూ దర్యాప్తు
యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఓపెన్‌ఏఐ రూపొందించిన స్వయంచాలక ఏఐ ఏజెంట్లకు సంబంధించిన ఓ ఘటనపై దర్యాప్తు చేస్తోంది.
Mani Ratnam: మణిరత్నం-విజయ్ సేతుపతి-సాయిపల్లవి కాంబో.. టైటిల్ ఇదే!
స్టార్ డైరెక్టర్ మణిరత్నం తన తదుపరి సినిమాకు టైటిల్‌ను ప్రకటించారు. విజయ్ సేతుపతి, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి 'ఇంజివెల్లం' (Inji Vellam) అనే పేరును ఖరారు చేశారు.
Donald Trump: హెచ్-1బీ వీసాపై ట్రంప్ కీలక ప్రకటన.. భారీ ఫీజు ప్రతిపాదనకు మద్దతు
అమెరికా ఉద్యోగులకు ప్రాధాన్యం కల్పించాలన్న తన విధానంలో భాగంగా హెచ్-1బీ వీసాలపై భారీ ఫీజు విధించాలన్న ప్రతిపాదనకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు తెలిపారు.
Gold Prices: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం,వెండి ధరలు.. తులం ఎంతంటే?
మంగళవారం దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి తగ్గాయి.
Apple: ఆపిల్ నుంచి తొలి ఫోల్డబుల్ ఐఫోన్..రేపే లాంచ్!
టెక్ ప్రపంచంలో ఆసక్తి రేపుతున్న ఆపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్ త్వరలోనే మార్కెట్లోకి రానున్నట్లు సమాచారం.
Prabhas - Nbk : వాయిదా పడే ఛాన్సే లేదు.. 'ఫౌజీ', 'దాదా'లకు ఓటీటీ సంస్థల స్ట్రిక్ట్ రూల్స్
డిసెంబర్ నెల బాక్సాఫీస్ వద్ద భారీ చిత్రాల మధ్య హోరాహోరీ పోరుకు వేదిక కానుంది.
Samsung: శాంసంగ్ ఇండియాలో భారీ లేఆఫ్స్.. దాదాపు 100 మంది ఉద్యోగులకు ఉద్వాసన
శాంసంగ్ ఇండియా తన కార్యకలాపాలను పునర్‌వ్యవస్థీకరించే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Leander Paes: ఏఐటీఏ అధ్యక్ష రేసులో పేస్.. బీటీఏ కీలక నిర్ణయం!
దిగ్గజ టెన్నిస్ ఆటగాడు 'లియాండర్ పేస్' అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
US Open 2026: యుఎస్ ఓపెన్‌లో సంచలనం.. స్వైటెక్, మెద్వెదెవ్ ఔట్!
యుఎస్ ఓపెన్‌లో సీడెడ్ ప్లేయర్ల నిష్క్రమణ కొనసాగుతోంది.
Manipur: దిల్లీలో విషాదం.. తాగుబోతుల దాడిలో ప్రముఖ మణిపురి గిటారిస్ట్ విక్రమ్ సింగ్ మృతి
దిల్లీలోని ఓ శివారు ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రముఖ గిటార్ కళాకారుడు చోంగ్తమ్ విక్రమ్ సింగ్‌పై తాగుబోతుల గుంపు దాడికి పాల్పడింది.
Sheetal Devi: శీతల్ దేవి అదరగొట్టింది.. స్వర్ణ పతకానికి ఒక్క అడుగు దూరంలో!
భారత్‌లో తొలిసారిగా నిర్వహిస్తున్న 'ప్రపంచ పారా ఆర్చరీ సిరీస్'లో భారత ఆర్చర్లు సత్తా చాటుతున్నారు.
Germany: నాజీ యుగం తర్వాత తొలిసారి.. జర్మనీ రాష్ట్ర ఎన్నికల్లో ఫార్‌రైట్ పార్టీ విజయం
జర్మనీ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది.
HMDA: బంజారాహిల్స్-గచ్చిబౌలి మధ్య ఎలివేటెడ్ కారిడార్‌కు టెండర్లు
అత్యంత రద్దీ మార్గంలో మరో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి.
Telangana: 'తెలంగాణ బ్రాండ్'గా టీపీఎస్‌లు.. 73 పాఠశాలలకు గ్రీన్‌సిగ్నల్
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక వసతులతో తీర్చిదిద్ది 'తెలంగాణ బ్రాండ్'గా నిలబెట్టే దిశగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది.
Swachh Vayu Survekshan 2026: స్వచ్ఛ వాయు సర్వేక్షణ్-2026లో గుంటూరుకు జాతీయస్థాయిలో రెండో ర్యాంకు
స్వచ్ఛ వాయు సర్వేక్షణ్-2026లో గుంటూరు సత్తా చాటింది.
Trump: కెనడాతో ట్రంప్ ట్రేడ్ వార్.. బాంబార్డియర్ జెట్లపై అమెరికా కీలక హెచ్చరిక
అమెరికా-కెనడా మధ్య వాణిజ్య వివాదం రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతోంది.
Gebremariam: ఎయిర్ ఇండియా'ను మళ్లీ అగ్రస్థానంలో నిలుపుతాం: కొత్త సీఈఓ టెవోల్డే గెబ్రెమరియం
ఎయిర్ ఇండియా'ను మళ్లీ గొప్ప సంస్థగా తీర్చిదిద్దుతామని ఆ సంస్థకు కొత్త ఎండీ, సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్న టెవోల్డే గెబ్రెమరియం అన్నారు.
Eiffel Tower: హిందూ మత బృందం పర్యటనలో వివాదం.. మహిళల స్థానంలో పురుషులను నియమించడంపై ఐఫిల్ టవర్ సిబ్బంది సమ్మె
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ప్రముఖ ఐఫిల్ టవర్ సోమవారం సిబ్బంది నిరసనతో మూతపడింది.
07 Sep 2026
The Paradise Release Date: నాని 'ది ప్యారడైజ్' రిలీజ్ డేట్‌పై క్లారిటీ.. ఆ తేదీన పక్కా!
నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'ది ప్యారడైజ్'.
LPG Customers: గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. ఇక గ్రామాల్లోనూ 25 రోజులకే సిలిండర్ బుకింగ్
వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది.
YouTuber Nandana: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో యూట్యూబర్ నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు
యూట్యూబర్ నందన (YouTuber Nandana)ను శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
'Scam Hi Scam': ఆలస్యమైన జొమాటో ఆర్డర్.. ట్రాక్ చేస్తే షాకింగ్ దృశ్యం..
ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు కొంత ఆలస్యం కావడం సాధారణమే. కానీ ఢిల్లీ-ఎన్‌సీఆర్‌కు చెందిన ఓ కస్టమర్‌కు ఎదురైన అనుభవం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
Ranabaali Teaser: రౌడీ హీరో ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్.. సెప్టెంబర్ 9న 'రణబాలి' మాస్ టీజర్!
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'రణబాలి'పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
Himachal Pradesh: ప్రమాదంలో హిమాచల్‌లోని 9-12 సరస్సులు.. ఐఐటీ మండి హెచ్చరిక!
నేపాల్‌లో ఇటీవల సంభవించిన వరదలు హిమాలయ ప్రాంతంలోని హిమ సరస్సుల ముప్పును మరోసారి బయటపెట్టాయి.
Tewolde Gebremariam: ఎయిర్ ఇండియాకు కొత్త బాస్.. సీఈఓగా టెవోల్డే గెబ్రెమారియం నియామకం
టాటా గ్రూప్‌కు చెందిన విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా టెవోల్డే గెబ్రెమారియం బాధ్యతలు స్వీకరించారు.
BRICS Summit 2026: బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు వేళ ఢిల్లీలో హోటల్ గదులకు భారీగా పెరిగిన డిమాండ్
దేశ రాజధాని దిల్లీలో హోటల్ గదుల అద్దెలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి.
Iran: నిరసనల్లో పాల్గొన్న కవలలు.. ఒకరికి ఉరి, మరొకరికి 25 ఏళ్ల జైలు
ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్న 19ఏళ్ల కవల సోదరీమణులు తారనెహ్ రహీమి,రొమినా రహీమిలకు విషాదకర పరిస్థితులు ఎదురయ్యాయి.
PCB: పాక్ క్రికెట్‌లో దారుణ పరిస్థితులు.. సొంత దేశానికి సేవ చేయాలన్నా భయమే!
సాధారణంగా ఏ క్రికెటర్ ఆటకు వీడ్కోలు పలికినా.. ఏదో ఒక రూపంలో తన దేశానికి సేవ చేయాలని కోరుకుంటాడు.
Stock Market: నష్టాల్లో ముగిసిన సూచీలు.. 382 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్‌కు సోమవారం భారీ నష్టాలు ఎదురయ్యాయి.
HANUMAN ANSH CREATES HISTORY: ధురంధర్, పుష్ప రికార్డులు బద్దలు.. 'హనుమాన్ అంశ్' జోరుకు బ్రేకుల్లేవ్!
పాన్‌ఇండియా స్థాయిలో భారీ విజయాలు సాధించిన 'ధురంధర్', 'పుష్ప 2' వంటి చిత్రాలనే ఓ చిన్న సినిమా వసూళ్లలో వెనక్కి నెట్టడం సాధ్యమేనా? అదీ హిందీ మినహా మరే భాషలోనూ విడుదల కాని చిత్రం.. అంటే నమ్మడం కాస్త కష్టంగానే ఉంటుంది.
Delhi: ఢిల్లీ సత్యానికేతన్‌లో కూలిన పీజీ హాస్టల్.. ఐదుగురు అధికారులపై వేటు
దక్షిణ దిల్లీలోని సత్యానికేతన్‌లో పీజీ హాస్టల్ భవనం కూలిన ఘటనపై ఢిల్లీ మున్సిపల్ శాఖ కఠిన చర్యలు చేపట్టింది.
Russia: వర్క్ వీసాపై రష్యాకు వెళ్లిన యూపీ ఇంజినీర్ అరెస్ట్.. సైన్యంలో చేరాలని ఒత్తిడి?.. మోదీకి ఇంజినీర్ భార్య విజ్ఞప్తి
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇంజినీర్ చందన్ గుప్తాను రష్యాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆయన భార్య స్నేహ ఆరోపించారు.
Vijay: మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవు: సీఎం విజయ్
మహిళలను అవమానించే వ్యాఖ్యలు చేస్తే చట్టం చూస్తూ ఊరుకోదని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హెచ్చరించారు.
Mercedes-AMG Petronas e-Bike: 100KM రేంజ్.. 9 గేర్లు.. Mercedes కొత్త ఈ-బైక్ ధర చూస్తే షాక్!
లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ భారత మార్కెట్లోకి మరో ప్రీమియం ఉత్పత్తిని తీసుకొచ్చింది.
New Supercontinent: మరో 20 కోట్ల ఏళ్లలో మహాఖండం.. మానవాళికి పెను ముప్పు!
భూమిపై ఉన్న ఖండాలన్నీ ఒకరోజు మళ్లీ ఒక్కటిగా కలిసి కొత్త మహాఖండంగా మారతాయని శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా చెబుతున్నారు.
Lotus Stem Recipes : తామర కాడ అంటే ఇష్టమా? అయితే ఈ టేస్టీ వంటకాలు తప్పక ట్రై చేయండి
తామర దుంపను చాలా వంటల్లో వాడుతుంటారు. ఇది చాలా రుచికరమైనది, పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి.
Gratitude Journal : కృతజ్ఞతా జర్నలింగ్ ఎలా మొదలుపెట్టాలి? ఈ 5 సింపుల్ చిట్కాలు పాటించండి
కృతజ్ఞతా జర్నలింగ్ అనేది మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చాలా సులభమైన, కానీ శక్తివంతమైన మార్గం.
Gold,silver ETF: ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలు.. 2% వరకు పడిపోయిన గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్‌లు
అమెరికా వడ్డీ రేట్ల పెంపు అంచనాలు బంగారం,వెండి పెట్టుబడులపై ప్రభావం చూపుతున్నాయి.
Smart Home Tips : ఇల్లు చిన్నదిగా అనిపిస్తోందా? విశాలంగా కనిపించే ఈ స్మార్ట్ హోమ్ చిట్కాలు పాటించండి
చిన్న గదుల్లో స్థలం ఎక్కువ ఉన్నట్లు చూపించడం కొంచెం కష్టమైన పనే.
Plant Care Tips: ఎండకు కమిలిపోయిన మొక్కలా? ఈ చిట్కాలతో మళ్లీ పచ్చగా మార్చండి!
ఇంట్లో పెంచే మొక్కలు మన ఇంటికి చాలా అందాన్నిస్తాయి. కానీ కొన్నిసార్లు అవి నేరుగా ఎండ తగలడం వల్ల "సన్‌బర్న్" అవుతాయి.
Sergio Gor: చంద్రుడిపై మూన్ బేస్.. ఇస్రోను ఆహ్వానించిన నాసా
అమెరికా చంద్రుడిపై చేపట్టనున్న భవిష్యత్ కార్యక్రమాల్లో భారత్‌ను కూడా భాగస్వామిగా చేసుకోవాలని చూస్తోంది.
Tulsi Tea Benefits: తలనొప్పి వేధిస్తోందా? తులసి టీతో పొందే ఐదు అద్భుతమైన ప్రయోజనాలివే!
తులసి మొక్క ఆకులతో తయారుచేసే తులసి టీ, తలనొప్పిని తగ్గించడానికి శతాబ్దాలుగా ఉపయోగిస్తున్న ఒక సహజమైన ఔషధం.
Botswana Tourism: బోట్స్వానాలో దాగున్న పర్యాటక అద్భుతాలు.. ఈ ప్రదేశాలు తెలుసా?
బోట్స్వానా అందమైన ప్రకృతి దృశ్యాలు, వన్యప్రాణులకు చాలా పేరు పొందింది. అయితే, పర్యాటకులు సాధారణంగా అంతగా చూడని కొన్ని దాగి ఉన్న ప్రదేశాలు కూడా ఇక్కడ ఉన్నాయి.
Gold Spot Glimpse: 90s జ్ఞాపకాలను మళ్లీ గుర్తుచేస్తున్న 'గోల్డ్ స్పాట్'.. ఫస్ట్ లుక్ గ్లింప్స్ అవుట్!
'గోల్డ్ స్పాట్' (Gold Spot) సినిమా ఫస్ట్ లుక్ గ్లింప్స్ తాజాగా విడుదలైంది. 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు దుష్యంత్ కటికనేని ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించారు.
Social Media: ప్రభుత్వ ఉద్యోగుల సోషల్ మీడియా పోస్టులపై త్వరలో కొత్త నిబంధనలు..!
ప్రభుత్వ ఉద్యోగుల సోషల్ మీడియా వినియోగంపై కేంద్రం కొత్త నిబంధనలు తీసుకురావడానికి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
Delhi: దిల్లీలో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం.. యజమాని హరిరామ్‌పై లుకౌట్ నోటీసులు
దిల్లీలో ఐదంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.
Air India Express: అబుధాబి వెళ్తున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో తగ్గిపోయిన ఆయిల్
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఓ విమానంలో గాల్లో ఉండగానే ఇంజిన్ సమస్య తలెత్తింది.
NPS for NRIs: ఎన్‌ఆర్‌ఐగా మారినా ఎన్‌పీఎస్ ఖాతా క్లోజ్ చేయాల్సిన అవసరం ఉందా? పీఎఫ్‌ఆర్‌డీఏ రూల్స్ ఇవే..
ఉద్యోగం, వ్యాపారం లేదా ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే భారతీయులు తమ బ్యాంకు ఖాతాలు, పెట్టుబడుల విషయంలో పలు సందేహాలు ఎదుర్కొంటుంటారు.
Maruti Suzuki: మారుతీ కార్లకు మరోసారి షాక్.. రూ.20 వేల వరకు ధరల పెంపు!
దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ మరోసారి వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.
bigg boss 10 telugu contestants: బిగ్‌బాస్ తెలుగు సీజన్-10 షురూ.. హౌస్‌లోకి అడుగుపెట్టిన 16 మంది వీళ్లే!
బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న పాపులర్ రియాల్టీ షో 'బిగ్‌బాస్' సరికొత్త సీజన్‌తో మరోసారి సందడి మొదలుపెట్టింది.
Donald Trump: 'చంద్రుడు మాకే సొంతం'.. అమెరికా జెండాతో ఫొటో షేర్ చేసిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
Life Certificate: ఎన్‌ఆర్‌ఐ పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్ ఎలా సమర్పించాలి?
విదేశాల్లో నివసించే ఎన్‌ఆర్‌ఐ పెన్షనర్లు కూడా పెన్షన్ ఆగిపోకుండా తమ లైఫ్ సర్టిఫికెట్ లేదా జీవన్ ప్రమాణ్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలి.
Trump posts: ట్రూత్ సోషల్‌లో ట్రంప్ దూకుడు.. గంటలోనే 34 పోస్టులతో సంచలనం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ ఖాతాలో అనూహ్యంగా పోస్టుల వెల్లువ కొనసాగించారు.
JrNTR : వెంకీ 'ఆదర్శ కుటుంబం'లో ఎన్టీఆర్.. యంగ్ టైగర్‌తో అదిరిపోయే ప్లాన్!
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఆదర్శ కుటుంబం'.
JNU: కోరిక తీరిస్తే అదనపు మార్కులు.. జేఎన్‌యూ ప్రొఫెసర్‌పై 11 మంది విద్యార్థినుల ఫిర్యాదు
దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో ఓ ప్రొఫెసర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
Madhya Pradesh: 'వ్యవస్థ నన్ను విఫలం చేసింది'.. వరుస బదిలీలపై మధ్యప్రదేశ్ ఐఏఎస్ అధికారి ఆవేదన
మధ్యప్రదేశ్‌కు చెందిన 2011 బ్యాచ్ ఐఏఎస్ అధికారి నేహా మార్వ్య సింగ్ ఏడాదిలోనే నాలుగుసార్లు బదిలీ కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
Bigg Boss: సల్మాన్ నుంచి నాగ్ వరకు.. బిగ్‌బాస్ హోస్ట్‌ల ఫీజులు తెలిస్తే షాకే!
దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోలలో 'బిగ్ బాస్' ఒకటి.
Nepal: నేపాల్ వ్యాప్తంగా జాతీయ జెండా అవనతం.. మృతులకు నివాళులు
నేపాల్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఆకస్మిక వరదలకు సోమవారంతో 13 రోజులు పూర్తయ్యాయి.
ISRO: ఇస్రోను ప్రైవేటీకరించం.. ఊహాగానాలకు తెరదించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రైవేటీకరణపై జరుగుతున్న ప్రచారానికి తెరదించింది.
Mirzapur The Movie: థియేటర్లలో 'మిర్జాపూర్' మాస్ జాతర.. మూడు రోజుల్లోనే రూ.100 కోట్లకు చేరువ!
ఓటిటిలో సంచలనం సృష్టించిన 'మిర్జాపూర్' ఫ్రాంచైజ్ ఇప్పుడు బిగ్‌స్క్రీన్‌పై కూడా తన సత్తా చాటుతోంది.
PM Modi: ఫ్రాన్స్‌లో భవ్య స్వామినారాయణ ఆలయం.. భారత్-ఫ్రాన్స్ బంధంపై మోదీ కీలక వ్యాఖ్యలు
ఫ్రాన్స్‌లో భవ్య స్వామినారాయణ ఆలయం ప్రారంభమైంది.
Digital Camouflage shirt: ఈ డ్రెస్ వేసుకుంటే ఏఐ కెమెరాలకు చిక్కరట.. డిజైనర్ చేసిన ప్రయోగం వైరల్
ఎదురుగా ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నా.. అతడిని గుర్తించలేకపోతే ఎలా ఉంటుంది?
Rajat Patidar: 'ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు'.. రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
ఐపీఎల్ 2025 మెగా వేలం తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కొత్త కెప్టెన్‌గా రజత్ పాటిదార్‌ను నియమించడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
HTT-40: IAFకు గుడ్‌న్యూస్.. తొలి మూడు HTT-40 ట్రైనర్ విమానాల డెలివరీకి HAL సిద్ధం
భారత వైమానిక దళం (IAF) చాలాకాలంగా ఎదురుచూస్తున్న స్వదేశీ HTT-40 బేసిక్ ట్రైనర్ విమానాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.
Toxic OTT : రూ.150 కోట్ల నుంచి రూ.30 కోట్లకు.. 'టాక్సిక్' OTT ఆఫర్‌లో భారీ షాక్!
'కేజీఎఫ్' ఫ్రాంచైజ్‌తో పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ సొంతం చేసుకున్న రాకింగ్ స్టార్ యశ్ నటించిన తాజా చిత్రం 'టాక్సిక్'.
Indonesia: మళ్లీ బద్దలైన అనక్ క్రాకటా అగ్నిపర్వతం.. 1.7 లక్షల మంది ప్రయాణికులపై ప్రభావం
ఇండోనేషియాలోని సుందా జలసంధిలో ఉన్న అనక్ క్రాకటా అగ్నిపర్వతం మరోసారి విస్ఫోటనం చెందింది.
Sreesanth vs Sanju Samson: సంజు శాంసన్-శ్రీశాంత్ మధ్య ఏం జరిగింది?.. హాట్‌టాపిక్‌గా మారిన వీడియో
ఒకే రాష్ట్రానికి చెందిన ఇద్దరు క్రికెటర్లు ఎదురెదురుగా కనిపించినా.. కనీసం పలకరించుకోలేదు.
Mexico Church: చర్చి సమీపంలో బాణసంచా పేలుడు.. మెక్సికోలో 10 మంది మృతి, 64 మందికి గాయాలు
మెక్సికోలో మతపరమైన వేడుకల సందర్భంగా తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
Gyirong post: నేపాల్ వరదల దెబ్బ.. చైనా-నేపాల్ బీఆర్‌ఐ రైల్వే ప్రాజెక్టుకు కొత్త చిక్కులు
హిమాలయ ప్రాంతాల్లో ప్రకృతి విపత్తులు సంభవించిన ప్రతిసారీ అక్కడ చేపట్టే భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Priyanka Chopra: బిగ్‌బాస్ హౌస్‌లోకి మేరీకోమ్.. స్పెషల్ విషెస్‌తో ప్రియాంకా చోప్రా!
ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ప్రముఖ బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్.. బిగ్‌బాస్ 20వ సీజన్‌లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టారు.
Oil Prices: హర్మూజ్ జలసంధిలో మళ్లీ ఉద్రిక్తత.. ముడి చమురు ధరలకు రెక్కలు.. సరఫరాపై ఆందోళన
హర్మూజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Rinku Singh: టైటిల్ గెలిపించి సత్తా చాటాడు.. కేకేఆర్ కెప్టెన్సీ రేసులో రింకు సింగ్!
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కొత్త కెప్టెన్‌పై చర్చ మొదలైంది.
Viral Video: పల్నాడులో షాకింగ్ ఘటన.. మహిళ కడుపులో 14 పెన్నులు, 5 స్పూన్లు,కొవ్వొత్తి.. వైద్యుల షాక్!
పల్నాడు జిల్లాలో ఆశ్చర్యానికి గురిచేసే అరుదైన వైద్య ఘటన వెలుగులోకి వచ్చింది.
OpenAI: ఓపెన్‌ఏఐ బెంచ్‌మార్క్‌లలో మార్పులు.. ఆస్ట్రా స్కోర్లు పెరుగుదల
ఓపెన్‌ఏఐ తన తాజా మోడల్ జీపీటీ-6 ఆస్ట్రా కోసం నిర్వహించిన బెంచ్‌మార్క్ పరీక్షల్లో పలు మార్పులు చేసింది.
Maruti Suzuki: రూ.6.10 లక్షలకే మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్.. ADASతో అదిరిపోయే సేఫ్టీ!
మారుతీ సుజుకీ తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనో ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది.
OpenAI: ఏఐ రంగంలో ఓపెన్‌ఏఐ కీలక ముందడుగు.. రీసెర్చ్ ఇంటర్న్ రెడీ
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో మరో కీలక ముందడుగు వేసినట్లు ఓపెన్‌ఏఐ ప్రకటించింది.
Amritsar: అమృత్‌సర్ విమానాశ్రయంలో డ్రోన్ల కలకలం.. 7 విమానాలు దారి మళ్లింపు
అమృత్‌సర్‌లోని శ్రీ గురు రామ్ దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం అర్ధరాత్రి కలకలం నెలకొంది.
IPO: ఈ వారంలో ఐపీఓల జోరు.. 11 కంపెనీల ఇష్యూలతో మార్కెట్లో సందడి.. రూ.7,055 కోట్లు
ప్రాథమిక మార్కెట్లో ఐపీఓల సందడి కొనసాగుతోంది. ఇప్పటికే పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలతో మార్కెట్లోకి రాగా.. ఈ వారంలో మరో 11 సంస్థలు తమ తొలి పబ్లిక్ ఆఫరింగ్స్‌తో ఇన్వెస్టర్ల ముందుకు రానున్నాయి.
Epic: తమ్ముడి కోసం విజయ్ దేవరకొండ.. 'ఎపిక్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రౌడీ హీరో?
'బేబీ' సినిమాతో భారీ బ్లాక్‌బస్టర్ అందుకున్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యల క్రేజీ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Mokshagna: సింబాగా మోక్షజ్ఞ ఎంట్రీ.. బాలయ్య ఆశీస్సులతో మాస్ బొనాంజా!
నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై ఎట్టకేలకు అధికారిక ప్రకటన వెలువడింది.
Gold and Silver Prices: బంగారం,వెండి కొనేవారికి ఊరట.. మళ్లీ తగ్గిన ధరలు
బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది కాస్త ఊరటనిచ్చే పరిణామమే.
Yemen: యెమెన్‌లో మళ్లీ చెలరేగిన హింస.. నాలుగు రోజుల్లో 117 మంది మృతి
యెమెన్‌లో మళ్లీ హింస చెలరేగింది. ప్రభుత్వ బలగాలు, హౌతీ తిరుగుబాటుదారుల మధ్య పశ్చిమ ప్రాంతాల్లో తీవ్రస్థాయిలో పోరు జరుగుతోంది.
Europe: యూరప్ అంతరిక్ష రంగంలో చారిత్రక విజయం.. స్పెక్ట్రమ్ రాకెట్ సక్సెస్
జర్మనీకి చెందిన ఇసార్ ఏరోస్పేస్ సంస్థ యూరప్‌లో తొలి పూర్తిస్థాయి వాణిజ్య కక్ష్య రాకెట్ 'స్పెక్ట్రమ్'ను విజయవంతంగా ప్రయోగించింది.
China Masters title: చైనాలో భారత కుర్రాళ్ల జోరు.. సూపర్ 750 టైటిల్ కైవసం!
భారత స్టార్ బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి మరోసారి అదరగొట్టింది. కెరీర్‌లో తొలిసారి చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ సూపర్ 750 టైటిల్‌ను కైవసం చేసుకుంది.
Ukraine: పోర్నోగ్రఫీకి చట్టబద్ధత.. పన్నుల ఆదాయంతో డ్రోన్లు కొనాలని ఉక్రెయిన్ ప్లాన్
ఉక్రెయిన్-రష్యా యుద్ధం (Ukraine-Russia War) నాలుగేళ్లకు పైగా సాగుతోంది.
Sitaakka: సర్పంచ్‌లకు మంత్రి సీతక్క గుడ్ న్యూస్.. నిధులపై త్వరలో కొత్త బిల్లు
తెలంగాణలో గ్రామ పంచాయతీలకు సంబంధించిన అభివృద్ధి నిధుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది.
Dada : పోలీసులనే టార్గెట్ చేసిన బాలయ్య.. 'దాదా'గా మాస్ రచ్చ!
నందమూరి నటసింహం బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ NBK 111కి 'దాదా' అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
Telangana: తెలంగాణలో మళ్లీ వర్షాలు.. హైదరాబాద్ సహా 20 జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్
తెలంగాణలో మళ్లీ వానల జోరు మొదలైంది. గత రెండు రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం చల్లబడింది.
Stock market new rules 2026: ఎన్‌ఎస్‌ఈ ప్రీ-ఓపెన్ సెషన్‌లో కీలక మార్పులు.. నేటి నుంచే కొత్త నిబంధనలు అమలు
స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లు, ట్రేడర్లకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) కీలక మార్పులను తీసుకొచ్చింది.
Sabalenka: యూఎస్ ఓపెన్‌లో సబలెంకా జోరు.. క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన టాప్ సీడ్
యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో టైటిల్ ఫేవరెట్, టాప్ సీడ్ అర్యానా సబలెంకా క్వార్టర్‌ఫైనల్‌లోకి ప్రవేశించింది.
Telangana: కాంగ్రెస్‌లో క్రమశిక్షణ చర్యలు.. తొమ్మిది మంది నేతలకు షోకాజ్ నోటీసులు
తొమ్మిది మంది కాంగ్రెస్ నాయకులకు పీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
Junior Asia Cup Hockey: చివరి నిమిషంలో గోల్.. ఓటమిని తప్పించుకున్న భారత్
భారత్ పురుషుల జట్టు జూనియర్ ఆసియా కప్‌లో జపాన్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో చివరి నిమిషంలో గోల్ చేసి ఓటమి నుంచి బయటపడింది.
Telangana: తెలంగాణలో బీబీఏ,బీసీఏ ఇక ప్రొఫెషనల్ కోర్సులు.. 2027-28 నుంచి ఏఐసీటీఈ అనుమతి తప్పనిసరి
తెలంగాణలో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ), బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (బీసీఏ) కోర్సుల స్వరూపం మారనుంది.
Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. అందరి గురి 22ఏ పైనే
తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి.
TTD: తితిదేకు అనంత్ అంబానీ విరాళం.. తిరుపతికి చేరిన 15 ఎలక్ట్రిక్ బస్సులు
తితిదేకు రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ప్రకటించిన 25 ఎలక్ట్రిక్ ధర్మరథం బస్సుల్లో 15 ఇప్పటికే తిరుపతికి చేరుకున్నాయి.
Afghanistan Earthquake: అఫ్గానిస్థాన్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.1 తీవ్రత నమోదు
సోమవారం తెల్లవారుజామున ఆఫ్ఘనిస్తాన్‌లో భూమి కంపించింది. భారత కాలమానం ప్రకారం ఉదయం 5:36:23 గంటలకు ఈ ప్రకంపనలు నమోదయ్యాయి.
US-Iran: హార్మూజ్‌లో అమెరికా నౌకపై దాడి.. ఇరాన్ ప్రకటనను ఖండించిన అమెరికా
హార్మూజ్ జలసంధిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న అమెరికాకు చెందిన మానవరహిత నౌకపై దాడి చేసినట్లు ఇరాన్ ఆదివారం వెల్లడించింది.
Andhra Pradesh: డిగ్రీ, పీజీ కళాశాలలకు ఐదేళ్లు.. ఇంజినీరింగ్ సంస్థలకు 10 ఏళ్ల గుర్తింపు
ఇంజినీరింగ్,డిగ్రీ, పీజీ కళాశాలలకు అనుమతుల పొడిగింపు (ఈఓపీ), విశ్వవిద్యాలయాల అనుబంధ గుర్తింపు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక మార్పులు చేయనుంది.
NTR Bharosa Pensions: అక్టోబరు 1 నుంచి కొత్త పింఛన్లు.. నేటి నుంచి సచివాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ
ఎన్టీఆర్ భరోసా పింఛను పథకం కింద కొత్త లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది.
Amazon Cargo: రన్‌వేపై అదుపుతప్పిన అమెజాన్ కార్గో విమానం.. ఐదుగురు మృతి
అమెరికాలోని మియామి అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ విమాన ప్రమాదం చోటుచేసుకుంది.
Iran: హోర్ముజ్ జలసంధి వెలుపల కొత్త 'నిషేధిత ప్రాంతం' ఏర్పాటు: ఇరాన్
హర్ముజ్ జలసంధి వెలుపల కొత్త 'నిషేధిత ప్రాంతం'(ఎక్స్‌క్లూజన్ జోన్) ఏర్పాటు చేయాలని ఇరాన్ నిర్ణయించింది.