Loading...

02 Sep 2026


Healthy Food: క్యాబేజీని ఇష్టపడేవాళ్లు.. ఈ వంటకాలు తప్పకుండా రుచి చూడండిలా..

క్యాబేజీ అనేది చాలా పోషకాలున్న కూరగాయ. దాన్ని చాలా రకాల వెజిటేరియన్ వంటకాల్లో వాడొచ్చు.

Tasmania Sea Caves: సముద్ర గుహల్లో కయాకింగ్.. టాస్మానియాలో ప్రకృతి అద్భుతాల అన్వేషణ

టాస్మానియాలోని మారుమూల సముద్ర గుహలు సాహస ప్రియులకు ప్రత్యేకమైన కయాకింగ్ అనుభూతిని అందిస్తాయి.

OG Universe: 'ఓజీ 2' నుంచి బిగ్ అప్డేట్.. పవన్ ఫ్యాన్స్‌కు బర్త్‌డే ట్రీట్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఎన్నో సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్లుగా నిలిచాయి.

Dill Recipes: డిల్ ఆకులతో ఇన్ని వంటకాలా? ఇంట్లో సులభంగా చేసేయొచ్చు!

డిల్ ఆకులు, గింజలకు ప్రత్యేకమైన సువాసన, రుచి ఉంటుంది. అందుకే ఎన్నో వంటకాల్లో దీన్ని హెర్బ్‌గా ఉపయోగిస్తారు.

Mitsubishi: ఐదేళ్ల విరామం తర్వాత సరికొత్త పజెరో ఎస్‌యూవీని ఆవిష్కరించిన మిత్సుబిషి

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ మిత్సుబిషి సరికొత్త ఐదో తరం పజెరో ఎస్‌యూవీని అధికారికంగా ఆవిష్కరించింది.

Okra for Skin: బెండకాయతో చర్మ సంరక్షణ.. తెలుసుకోవాల్సిన 5 ప్రయోజనాలు

బెండకాయను సాధారణంగా కూరగా, వేపుడుగా, ఇతర వంటకాల్లో ఉపయోగిస్తుంటాం.

Gold,Foreign Trips and Weddings: బంగారం కొనుగోళ్లు, విదేశీ పర్యటనలు ఎందుకు తగ్గించాలి? మోదీ సూచన వెనుక కారణమిదే..

భారతీయులు అవసరం లేని బంగారం కొనుగోళ్లను తగ్గించాలని, విదేశీ పర్యటనలకు బదులుగా దేశంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు.

Marshal Jeetendra Mishra: రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాకు కీలక బాధ్యత.. అయోధ్య రామ మందిరం కొత్త సీఈఓగా ఎంపిక

అయోధ్య రామ మందిరం ట్రస్ట్‌కు తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా ఎంపికయ్యారు.

NK Shivananda Reddy: భూమి కోసం 24 ఏళ్ల కార్గిల్ వీరుడు పోరాటం.. చివరకు ఆత్మహత్యాయత్నం

దేశం కోసం కార్గిల్ యుద్ధంలో పోరాడి గాయపడిన ఓ మాజీ సైనికుడికి.. సొంత హక్కుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Vijay Deverakonda : శ్రీకృష్ణుడిగా విజయ్ దేవరకొండ.. గుజరాతీ బ్లాక్‌బస్టర్‌ తెలుగులోకి రీమేక్‌?

'లాలో కృష్ణ సదా సహాయతే'.. గుజరాతీ భాషలో కేవలం రూ.50 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా అంచనాలకు మించి విజయం సాధించింది.

Subhash Chandra Garg: భారత జీడీపీ 7.8% వృద్ధి నిజమేనా? సుభాష్ చంద్ర గార్గ్ సంచలన విశ్లేషణ

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సవాళ్లు కొనసాగుతున్న వేళ భారత ఆర్థిక వ్యవస్థ 7.8 శాతం జీడీపీ వృద్ధిని నమోదు చేసిందన్న గణాంకాలు ఆశావహ వాతావరణాన్ని కల్పించాయి.

Sabja Greens: సబ్జా ఆకులతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలివే..

ప్రపంచవ్యాప్తంగా వంటకాల్లో చాలామంది ఇష్టపడే డిల్ ఆకులు, కేవలం రుచిని పెంచే వాటికంటే ఎక్కువే.

Stock Market: పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. వరుసగా మూడోరోజూ నష్టాల్లో సూచీలు

పశ్చిమాసియా ఉద్రిక్తతలు,చమురు ధరల పెరుగుదల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు బుధవారం నష్టాలతో ముగిశాయి.

Healthy Drinks: కార్కడే టీతో బోలెడు లాభాలు.. జుట్టు ఆరోగ్యం కోసం చేయండిలా..

కార్కడే టీ, దీన్ని మందార పువ్వుల నుంచి తయారుచేస్తారు, జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిదని ఇప్పుడు పేరు పొందుతోంది.

2 planets: భూమికి 337 కాంతి సంవత్సరాల దూరంలో రెండు గ్రహాల గుర్తింపు

భూమికి 337 కాంతి సంవత్సరాల దూరంలో ఒకే నక్షత్రం చుట్టూ తిరుగుతున్న రెండు విభిన్న గ్రహాలను ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు.

Driverless: పాకిస్థాన్‌లో డ్రైవర్‌లెస్‌ కారు..బెడిసికొట్టిన ప్రయత్నం..

పాకిస్థాన్‌లో డ్రైవర్‌లెస్‌ కార్ ను ప్రదర్శించే ప్రయత్నం బెడిసికొట్టింది.

JCRA: భారత్‌కు భారీ క్రెడిట్ రేటింగ్ బూస్ట్.. BBB+ నుంచి A-కి పెంచిన జపాన్ ఏజెన్సీ

జపాన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ (JCRA) భారత్ సార్వభౌమ క్రెడిట్ రేటింగ్‌ను BBB+ నుంచి A-కి పెంచింది.

VinFast Denies: భారత్‌లో VF6, VF7 ఎలక్ట్రిక్ కార్ల అసెంబ్లింగ్ ఆపలేదు.. ఉత్పత్తిపై విన్ఫాస్ట్ కీలక ప్రకటన

భారత్‌లో VF 6, VF 7 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల ఉత్పత్తి ప్రణాళికల్లో ఎలాంటి మార్పు లేదని వియత్నాం ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ విన్ఫాస్ట్ స్పష్టం చేసింది.

Egg Prices Surge: గుడ్డు కొంటున్నారా? ధరల పెరుగుదలపై సర్వేలో సంచలన విషయాలు

ఒకప్పుడు తక్కువ ధరకు, సులభంగా లభించే ప్రొటీన్ ఆహారంగా గుడ్డుకు మంచి గుర్తింపు ఉండేది.

Auto Stocks Crash: ఆటో స్టాక్స్‌లో భారీ పతనం.. ఐషర్, టాటా, బజాజ్ షేర్లు ఎందుకు పడిపోయాయంటే?

అంతర్జాతీయ ప్రతికూల పరిణామాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావంతో భారత ఈక్విటీ మార్కెట్లు బుధవారం ఉదయం తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

Range Rover: రేంజ్ రోవర్ ఎలక్ట్రిక్ లాంచ్.. ఇండియాలో బుకింగ్స్ ఓపెన్.. ప్రత్యేకతలు ఇవే!

లగ్జరీ ఎస్‌యూవీ బ్రాండ్ రేంజ్ రోవర్ తొలిసారిగా పూర్తిగా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది.

Nepal floods : నేపాల్‌లో వరద బీభత్సం: ముందే హెచ్చరించిన ఉపగ్రహ చిత్రాలు.. పట్టించుకోని అధికారులు

ఆగస్టు 26న నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన భారీ వరదకు కొన్ని రోజుల ముందే ప్రమాద సూచనలు కనిపించాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Indoor Plants: ఈ ఇండోర్ ప్లాంట్స్‌తో మీ ఇంటి అందాన్ని పెంచుకోండిలా..

ఇండోర్ మొక్కలు ఇంటి అందాన్ని పెంచడంలో ఒక ప్రత్యేకమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇవి ఏ ప్రదేశానికైనా ప్రకృతి స్పర్శను, తాజాదనాన్ని అందిస్తాయి.

Disha Salian's Death Case : సుశాంత్ సింగ్ మాజీ మేనేజర్ దిశా సాలియాన్ కేసు..

దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియాన్ అనుమానాస్పదమృతి కేసు మరోసారి వార్తల్లో నిలిచింది.

Health Tips: నల్ల జీలకర్రతో కలిగే 5 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలివే..

నల్ల జీలకర్ర, దీనిని నిగెల్లా సటైవా అని కూడా అంటారు, ఇది చాలా చిన్న నల్లటి గింజ. దీనికి ఆయుర్వేదంలో చాలా కాలం నుండి ఉపయోగిస్తున్న చరిత్ర ఉంది.

Healthy Drinks: ఈ హెర్బల్ టీలతో అలర్జీలను తగ్గించుకోండిలా..

ఋతువుల మార్పు వల్ల వచ్చే అలర్జీలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. అవి మిమ్మల్ని అసౌకర్యంగా, అలసిపోయినట్లు చేస్తాయి.

September Android Drop: ఆండ్రాయిడ్‌ యూజర్లకు గుడ్‌న్యూస్.. జెమినిలో అదిరిపోయే కొత్త ఫీచర్లు

రోజువారీ డిజిటల్ అవసరాలను మరింత సులభంగా మార్చే లక్ష్యంతో గూగుల్ ఆండ్రాయిడ్‌ యూజర్ల కోసం పలు కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది.

EPS Pension 2026: ఈపీఎస్ పెన్షన్ ఎంత వస్తుందో చివరి ఐదేళ్ల జీతం ఎలా నిర్ణయిస్తుందో తెలుసా?

ఉద్యోగం పూర్తయ్యాక ప్రతి నెలా అందే పెన్షన్ వృద్ధాప్యంలో ఆర్థికంగా ఎంతో భరోసానిస్తుంది.

Philips S7221 5G: ఫిలిప్స్‌ నుంచి తొలి స్మార్ట్‌ఫోన్‌.. రూ.20,499కే 5జీ ఫోన్‌ విడుదల

ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ సంస్థ ఫిలిప్స్‌ (Philips) భారత మార్కెట్‌లోకి తొలిసారిగా స్మార్ట్‌ ఫోన్‌ను తీసుకొచ్చింది.

USS Abraham Lincoln: ఇరాన్‌ యుద్ధం నుంచి అమెరికా నౌక రాక.. పట్టాయాలో సెక్స్‌ వర్కర్లపై నిఘా

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి సముద్ర జలాల్లో విధులు నిర్వహిస్తున్న అమెరికా విమాన వాహకనౌక యూఎస్‌ఎస్‌ అబ్రహాం లింకన్‌ ఇప్పుడు తిరుగు ప్రయాణం ప్రారంభించింది.

Viral Gown: ఫ్యాషన్‌ గౌను కాదు.. ప్రసవ వేదనకు ప్రతిరూపంగా నిలిచిన 'లేయర్స్‌ ఆఫ్‌ లైఫ్‌'

అందాల పోటీల వేదికపై ఓ ముద్దుగుమ్మ ధరించిన గౌను ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేకంగా నిలుస్తోంది.

Healthy Food: పెసలుతో మీకు నచ్చే 5 వంటకాలివే..

చాలా మంది రోజువారీ ఆహారంలో పెసలు తప్పకుండా ఉంటాయి. ఇవి ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి, ఆరోగ్యానికి కూడా చాలా మంచివి.

Amul: ప్రపంచంలోనే అత్యంత బలమైన డెయిరీ బ్రాండ్‌గా అమూల్

ప్రపంచంలోనే అత్యంత బలమైన డెయిరీ బ్రాండ్‌గా అమూల్‌ గుర్తింపు పొందింది.

Mamitha Baiju: ఆస్పత్రిలో చేరిన మమితా బైజు.. అభిమానుల్లో ఆందోళన! అసలు ఏమైందంటే..

మలయాళ నటి మమితా బైజు ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం.

Russia-Iran: ఇరాన్‌కు రష్యా రహస్య సాయం.. సూపర్‌సోనిక్ క్షిపణుల అభివృద్ధి?

రష్యా.. ఇరాన్‌కు అత్యాధునిక సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణుల అభివృద్ధిలో రహస్యంగా సాయం చేస్తున్నట్లు 'ది ఫైనాన్షియల్ టైమ్స్' ఓ నివేదికలో వెల్లడించింది.

Devaraaya: శ్రీకృష్ణదేవరాయలుగా కిచ్చా సుదీప్.. 'దేవరాయ' ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు, సినీ ప్రేక్షకులకు మేకర్స్ అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు.

Meta: మాటలను క్షణాల్లో టెక్స్ట్‌గా మార్చే మెటా కొత్త ఏఐ.. 5 భారతీయ భాషలకు సపోర్ట్

మాటలను రియల్‌టైమ్‌లో టెక్స్ట్‌గా మార్చే కొత్త ఏఐ మోడల్‌ను టెక్ దిగ్గజం మెటా తీసుకొచ్చింది.

ATM Charges Hike: కెనరా బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. ATM ఛార్జీలు పెంపు.. ఫ్రీ లిమిట్ తగ్గింపు

ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకు కెనరా బ్యాంక్ తన ఖాతాదారులకు సంబంధించి ఏటీఎం ఛార్జీల్లో కీలక మార్పులు చేసింది.

Emmy Awards 2026: ఈ నెలలోనే 78వ ఎమ్మీ అవార్డ్స్.. అత్యధిక నామినేషన్లు అందుకున్న షోలు ఇవే!

టెలివిజన్, డిజిటల్ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అందించే ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారాల్లో ఎమ్మీ అవార్డ్స్‌కు ప్రత్యేక స్థానం ఉంది.

BJP Leader Satyakumar: బీజేపీ నేత సత్యకుమార్‌కు కీలక బాధ్యత.. దక్షిణాది రాష్ట్రాలకు ఇన్‌ఛార్జిగా నియామకం

బీజేపీ జాతీయ నేత, ఏపీ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌కు పార్టీ అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించింది.

Gemini 3.8 Flash: కోడింగ్‌ రేసులో గూగుల్‌ దూకుడు.. త్వరలో జెమినీ 3.8 ఫ్లాష్‌ విడుదల!

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) రంగంలో గూగుల్‌ కొంత వెనుకంజలో ఉందనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. ఆ సంస్థ మరోసారి దూకుడు పెంచుతోంది.

Zelenskyy: ఉగ్రవాదులతో చర్చలు జరపం.. జెలెన్‌స్కీ హెచ్చరికపై పుతిన్ తీవ్ర ఆగ్రహం

ఉక్రెయిన్-రష్యా యుద్ధం మరోసారి తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తోంది.

Moon - Mars: చంద్రుడు, అంగారకుడిపై ఇల్లు ఎలా? భారత వ్యోమగామి చూపించిన భవిష్యత్‌ దారి!

భూమి నుంచి చంద్రుడిపైకి.. అక్కడి నుంచి అంగారకుడిపైకి మనిషి అడుగులు వేయాలని చూస్తున్నాడు.

July DA hike,8th Pay Commission: కేంద్ర ఉద్యోగులకు డీఏ పెంపు ఎప్పుడు? 8వ పే కమిషన్ భేటీల షెడ్యూల్ ఇదే..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్న డీఏ పెంపుపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Nepal: నేపాల్‌లో మళ్లీ వరద ముప్పు.. డేంజర్‌ మార్క్‌ దాటిన మూడు ప్రధాన నదులు

నేపాల్‌ను మరోసారి వరద భయం వెంటాడుతోంది. దేశంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో మూడు ప్రధాన నదుల్లో నీటి మట్టాలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి.

Haryana: యమునా నదిలో ఆర్మీ బోటు బోల్తా.. ఇద్దరు జవాన్లు గల్లంతు?

హర్యానా-హిమాచల్‌ ప్రదేశ్ సరిహద్దులోని యమునానగర్ హత్నీకుండ్ బ్యారేజీ సమీపంలో భారత సైన్యం నిర్వహిస్తున్న మాక్ డ్రిల్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది.

JioHotstar: జియో హాట్ స్టార్ గ్లోబల్ ఎంట్రీ.. యూకే, కెనడా, సింగపూర్‌లో సేవలు ప్రారంభం

భారత్‌లో ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌గా కొనసాగుతున్న JioHotstar తాజాగా అంతర్జాతీయ మార్కెట్లలోకి అడుగుపెట్టింది.

Bihar: నేపాల్‌ వరదల తర్వాత చేపలు తినొద్దని బీహార్‌ ప్రభుత్వం ఎందుకు చెప్పింది

బిహార్‌లో వరద పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో మరో ఆందోళనకర పరిణామం చోటుచేసుకుంది.

Firefox: ఐఫోన్‌లో ఫైర్‌ఫాక్స్‌ కొత్త ఫీచర్‌.. ఇక బ్రౌజింగ్‌లో థర్డ్‌పార్టీ యాడ్స్‌కు చెక్

ఐఓఎస్‌ డివైజ్‌లలో ఫైర్‌ఫాక్స్‌ బ్రౌజర్‌ ఉపయోగించే వారికి మొజిల్లా కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Imam ul Haq's: లార్డ్స్‌ టెస్టుకు ఇమామ్‌ దూరం.. విచారణ తప్పదా? చర్యలు ఉంటాయంటూ ఆకిబ్‌ జావెద్‌ సంకేతాలు

పాకిస్థాన్‌ ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌ హక్‌ లార్డ్స్‌ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌కు దూరం కావడంపై ఆ దేశ క్రికెట్‌ బోర్డు (PCB) హై పెర్ఫార్మెన్స్‌ డైరెక్టర్‌ ఆకిబ్‌ జావెద్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

GSLV-F17,EOS-05: శ్రీవారి పాదాల చెంత జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17 నమూనా రాకెట్.. ప్రత్యేక పూజలు

ఇస్రో చైర్మన్ నారాయణన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

Times Square Knife Attack: టైమ్స్‌ స్క్వేర్‌లో కత్తులతో దాడి.. బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా వైస్‌ప్రెసిడెంట్‌ మృతి

అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలోని టైమ్స్‌ స్క్వేర్‌లో జరిగిన కత్తుల దాడి విషాదాన్ని మిగిల్చింది.

PM Modi: పవన్‌కు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు.. మోదీ, చంద్రబాబు, లోకేశ్‌ పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

Babar Azam: బాబర్ ఆజమ్‌కు జ్వరం.. పాక్ జట్టులో మరింత గందరగోళం!

ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఇప్పటికే 0-2తో వెనుకబడిన పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది.

Zuckerberg,Musk: ఏఐ డేటా కేంద్రాలను వేగంగా పెంచాలి.. జీ20లో జుకర్‌బర్గ్, మస్క్

మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కృత్రిమ మేధ (ఏఐ) డేటా కేంద్రాలను వేగంగా విస్తరించాలని పిలుపునిచ్చారు.

Anthropic: తక్కువ ఖర్చుతో మెరుగైన కోడింగ్.. ఆంత్రోపిక్ క్లాడ్ ఫేబుల్ 5.1 విడుదల

ఆంత్రోపిక్ తన క్లాడ్ ఏఐ మోడల్‌లో కీలకమైన అప్‌గ్రేడ్‌ను తీసుకొచ్చింది.

Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. 'ది అసెంబ్లీ రూమ్స్'తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!

టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతున్నారు.

Ayodhya Ram Temple Trust: అయోధ్య ట్రస్ట్ తొలి సీఈవో ఎంపిక పూర్తి.. తుది జాబితాలో ముగ్గురు

అయోధ్య: శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌కు తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)ను నియమించే ప్రక్రియ తుది దశకు చేరుకుంది.

Stock market: 600 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్.. మార్కెట్లలో నష్టాలకు కారణాలివే..

భారత్‌ ప్రధాన స్టాక్‌ సూచీలు బుధవారం భారీగా నష్టాల్లోకి జారుకున్నాయి.

Anna Konidala : పవన్ కళ్యాణ్ బర్త్‌డే.. స్పెషల్ ఫొటో షేర్ చేసి విషెస్ చెప్పిన భార్య అన్నా కొణిదెల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, నెటిజన్లు, సినీ ప్రముఖులు, జనసైనికులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

UN warns: భూతాపం 1.5 డిగ్రీలు దాటడం ఖాయం.. హెచ్చరించిన ఐరాస

ప్రపంచ సగటు ఉష్ణోగ్రత పారిశ్రామికీకరణకు ముందు స్థాయులతో పోలిస్తే 1.5 డిగ్రీల సెల్సియస్‌కు మించి పెరగకుండా చూడాలన్న లక్ష్యాన్ని ప్రపంచ దేశాలు పెట్టుకున్నాయి.

Oil prices: హోర్ముజ్‌ జలసంధిలో ఉద్రిక్తతలు.. 96 డాలర్లకు చేరువైన చమురు ధరలు

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదరడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరిగాయి.

Pawan Kalyan Birthday: వెండితెర 'పవర్ స్టార్' నుంచి డిప్యూటీ సీఎంగా ప్రభంజనం..

వెండితెరపై పవర్‌ఫుల్ నటుడిగా కోట్లాది మంది అభిమానులను అలరించడం ఒక ఎత్తయితే.. అదే ప్రజలను తన సిద్ధాంతాలతో చైతన్యపరచి, ప్రజామోదం పొందిన నాయకుడిగా ఎదగడం మరో ఎత్తు.

Andhra Pradesh: మలేరియా మాత్రలు వికటించి చిన్నారి మృతి.. 53 మందికి అస్వస్థత

మలేరియా నివారణకు ఇచ్చిన మాత్రలు వేసుకున్న తర్వాత ఓ ఏడేళ్ల చిన్నారి మృతి చెందడం.. మరో 53 మంది అస్వస్థతకు గురికావడం పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో కలకలం రేపింది.

Hanuman Ansh: 'హనుమాన్ అన్ష్'లో రాంబేటి ఎవరో తెలుసా? గుర్తుపట్టలేని లుక్‌లో అదరగొట్టిన నటి!

ఆధ్యాత్మిక హిందీ డ్రామా 'హనుమాన్ అన్ష్' (Hanuman Ansh) ప్రస్తుతం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.

Telangana Cabinet: తెలంగాణ మంత్రివర్గ కూర్పుపై ఉత్కంఠ .. దిల్లీలో కాంగ్రెస్‌ కీలక నేతల మంతనాలు

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు, చేర్పులపై కాంగ్రెస్‌ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

Team india: అఫ్గాన్‌తో టీ20లకు జట్టు ఎంపిక.. ఫిట్‌నెస్‌ సాధిస్తేనే బరిలోకి!

ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, ఆల్‌రౌండర్‌ నితీశ్‌కుమార్‌ రెడ్డి కొన్ని నెలల విరామం తర్వాత భారత టీ20 జట్టులోకి తిరిగి వచ్చారు.

Bonus Ceiling Limit: ఉద్యోగులకు దసరా ధమాకా.. బోనస్ పరిమితి రూ.7 వేల నుంచి రూ.21 వేలకు?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ దసరా పండగ సందర్భంగా భారీ ఆర్థిక ప్రయోజనం అందే అవకాశం ఉందా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే అందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి.

Carlos Alankaraz : అల్కరాస్‌ మొదలెట్టాడు.. యూఎస్‌ ఓపెన్‌లో శుభారంభం

టెన్నిస్‌ స్టార్‌ కార్లోస్‌ అల్కరాస్‌ అదరగొట్టాడు. గాయం కారణంగా సుమారు ఐదు నెలల పాటు ఆటకు దూరమైన అతడు.. యూఎస్‌ ఓపెన్‌లో విజయంతో పునరాగమనం చేశాడు.

LIC New Plans: LIC కొత్త పాలసీలు: బీమా ప్లాటినమ్, జీవన్ రక్షతో రూ.24 లక్షల వరకు కవరేజ్

భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) తన పాలసీదారులకు ఆర్థిక భద్రతతో పాటు ఆకర్షణీయమైన రాబడులు అందించడంపై దృష్టి పెట్టింది.

Gold Price Today: పసిడి ప్రియులకు భారీ ఊరట.. మూడు రోజుల్లో రూ.6,000కు పైగా తగ్గిన బంగారం

తెలుగు రాష్ట్రాల్లో బంగారం,వెండి ధరలు బుధవారం భారీగా తగ్గాయి.

BCCI: 200 శాతం ఫిట్‌గా ఉంటేనే ఆడిస్తాం.. బీసీసీఐ షాకింగ్ నిర్ణయం!

గాయం నుంచి కోలుకున్నారని ఆటగాళ్లను జట్టులోకి ఎంపిక చేయడం.. తీరా ఒక్క మ్యాచ్‌ కూడా పూర్తిగా ఆడకముందే మళ్లీ గాయం తిరగబెట్టడంతో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు వెళ్లడం ఇటీవల తరచూ జరుగుతోంది.

Mojatba Khamenei: పెళ్లి వేడుకపై దాడి.. అమెరికాకు మర్చిపోలేని గుణపాఠం తప్పదు: ఖమేనీ

పశ్చిమాసియాలో ఇరాన్‌-అమెరికా మధ్య మళ్లీ ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఈ వారం ఆరంభం నుంచి ఇరు దేశాలు పరస్పరం దాడులకు దిగుతున్నాయి.

Heatwave: వేడి గాలులతో అల్లాడిన ప్రజలు..ఒంగోలు,కావలిలో అత్యధిక ఉష్ణోగ్రతలు

సెప్టెంబరులో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలు నిజమయ్యాయి.

Secunderabad Railway Station: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు అరుదైన ఘనత.. దేశంలో నాలుగో స్థానం

సికింద్రాబాద్ జంక్షన్ దేశంలో అత్యధిక వార్షికాదాయం పొందుతున్న రైల్వే స్టేషన్ల జాబితాలో తన ప్రత్యేకతను చాటుకుంది.

Mini Leather Parks: యడవల్లి,వెల్లటూరులో మినీ లెదర్‌ పార్కులు.. త్వరలోనే ఉత్పత్తి ప్రారంభం

చర్మకారులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న రెండు మినీ లెదర్‌ పార్కులు ఎట్టకేలకు అందుబాటులోకి రానున్నాయి.

Vienna museum: వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల వజ్రాల హారం చోరీ

వియన్నాలోని మ్యూజియంలో పట్టపగలు భారీ చోరీ చోటుచేసుకుంది.

'Vote Chori Aayog': ఓటు చోరీతో భాజపా గెలుపు.. ఎన్నికల సంఘంపై రాహుల్‌, ఖర్గే ధ్వజం

మహారాష్ట్రలో ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ తర్వాత విడుదల చేసిన ముసాయిదా జాబితా నుంచి ఏకంగా 2.06 కోట్ల మంది ఓటర్ల పేర్లు తొలగించడంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తీవ్రంగా స్పందించారు.

Dan Driscoll: ఇరాన్‌తో యుద్ధం వేళ అమెరికా ఆర్మీ సెక్రటరీ డ్యాన్‌ డ్రిస్కోల్‌ రాజీనామా

ఇరాన్‌తో యుద్ధం కొనసాగుతున్న వేళ అమెరికా రక్షణ శాఖలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

ECI Tells Supreme Court: ఈవీఎంలకు టోటలైజర్‌ ఏర్పాటు సాధ్యం కాదు.. సుప్రీంకోర్టుకు ఈసీ కీలక అఫిడవిట్

సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గంలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో నమోదైన ఓట్లను కలిపి లెక్కించేలా ఈవీఎంలకు టోటలైజర్‌ యంత్రాలను అమర్చడం ప్రస్తుత చట్టాలు, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం సాధ్యం కాదని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.

Iran: ఇరాన్‌లో పెళ్లి వేడుకపై అమెరికా బాంబు దాడి.. ఐదుగురు మృతి

ఇరాన్‌లోని దక్షిణ ప్రాంతంలో జరిగిన ఓ పెళ్లి వేడుకపై అమెరికా బాంబు దాడి చేసిందని ఇరాన్ ఆరోపించింది.

01 Sep 2026


Imran Khan Gets Relief: ఇమ్రాన్ ఖాన్‌కు పాక్ కోర్టులో భారీ ఊరట.. ఏకాంత నిర్బంధంపై కీలక ఆదేశాలు!

జైలులో శిక్ష అనుభవిస్తున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీకి ఇస్లామాబాద్ హైకోర్టు (IHC) కీలక ఊరటనిచ్చింది.

Brics economic power: 11 దేశాలు.. 40 శాతం జీడీపీ.. బ్రిక్స్‌ ఆర్థిక బలం ఇదే

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్‌ కూటమి ప్రాధాన్యం వేగంగా పెరుగుతోంది.

Meta: అశ్లీల కంటెంట్‌తో ఎర.. ఫిషింగ్‌ యాప్స్‌పై మెటా కీలక చర్య

భారత్‌ ఫిర్యాదుతో ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లోని పలు మోసపూరిత ప్రకటనలను మెటా తొలగించింది.

Tilak Varma: ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం.. తిలక్ వర్మకు కెప్టెన్సీ పగ్గాలు!

ఐపీఎల్‌ తదుపరి సీజన్‌కు ముందు ముంబయి ఇండియన్స్‌ ఫ్రాంచైజీ కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు క్రికెట్‌ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

DA Hike: కేంద్ర ఉద్యోగులకు భారీ గుడ్‌న్యూస్.. 63 శాతానికి పెరగనున్న డీఏ!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు త్వరలో మరో గుడ్‌న్యూస్ వచ్చే అవకాశం ఉంది.

sustainable textiles: సుస్థిర ఫైబర్‌లతో వస్త్ర పరిశ్రమలో కొత్త మార్పు.. భారతీయ నేత కార్మికుల వినూత్న ప్రయోగం!

భారతీయ చేనేత కళాకారులు వస్త్ర రంగంలో ఒక కొత్త విప్లవానికి శ్రీకారం చుట్టారు. పర్యావరణానికి మేలు చేసే సస్టైనబుల్ ఫైబర్‌లను వాడుతూ బట్టలు తయారు చేస్తున్నారు.

balcony gardening: బాల్కనీలోనే ముల్లంగి పంట.. తక్కువ స్థలంలో ఇలా పెంచుకోండి!

బాల్కనీలో ముల్లంగిని పెంచడం అనేది చాలా సంతోషాన్నిచ్చే పని. దీనికి ఎక్కువ స్థలం కూడా అవసరం లేదు.

Switzerland: స్విట్జర్లాండ్‌ భూమిలో రంధ్రాలు పడని 2,000 అండర్‌వేర్లు.. భూసార రహస్యాలు వెల్లడి!

స్విట్జర్లాండ్‌లో శాస్త్రవేత్తలు నిర్వహించిన వినూత్న పరిశోధన నేల ఆరోగ్యానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెలుగులోకి తెచ్చింది.

Messy hairstyles: మెస్సీ హెయిర్‌స్టైల్‌ పర్ఫెక్ట్‌గా రావాలంటే.. ఈ సింపుల్‌ టిప్స్‌ ఫాలో అవ్వండి!

మెస్సీ హెయిర్‌స్టైల్స్ అంటే ఎప్పుడూ చాలామందికి ఇష్టమే. ఇవి వేసుకోవడం చాలా తేలికగా ఉంటుంది, పైగా ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు.

Zomato: జొమాటోలో అనలాగ్ డెయిరీ ఉత్పత్తులపై నిషేధం.. అసలు కారణం ఇదే!

జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేస్తున్న కస్టమర్లకు కీలక అలర్ట్ వచ్చింది.

floral hair accessories: వసంతకాలంలో హెయిర్‌స్టైల్‌ అదిరిపోవాలంటే.. ఈ 5 పూల యాక్సెసరీస్‌ ట్రై చేయండి!

వసంతకాలం అంటేనే ఫ్లోరల్ యాక్సెసరీస్‌తో జుట్టును అలంకరించుకోవడానికి మంచి సమయం.

minimalist home: హాయిగా, అందంగా మినిమలిస్ట్ ఇల్లు కావాలా? ఈ చిట్కాలు పాటించండి!

ఒక హాయిగా, మినిమలిస్ట్ ఇల్లు క్రియేట్ చేసుకోవడం అనేది చాలా మంచి అనుభవం. అది మీకు సౌకర్యాన్ని, సింపుల్‌గా ఉండటాన్ని అందిస్తుంది.

Neet Cases: నీట్‌ నిరసనకారులకు సుప్రీం ఊరట.. దేశవ్యాప్తంగా నమోదైన కేసులు రద్దు

నీట్‌ నిరసనలకు సంబంధించి దేశవ్యాప్తంగా విద్యార్థులపై నమోదైన కేసులను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

Mamata Banerjee: మమతా బెనర్జీ కుటుంబంలో విషాదం.. అనుమానాస్పద స్థితిలో మేనకోడలు మృతి!

పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ మేనకోడలు బ్రిస్టీ ముఖర్జీ (28) మృతి చెందారు.

Nepal Floods: భూకంపాలు,వరదలు,సునామీలు.. 26వ తేదీతో ముడిపడిన విపత్తులివే..

ఏడాదిలో 365 రోజులు ఉంటాయి. ప్రకృతి విపత్తులు ఏ రోజైనా సంభవించొచ్చు.

Lavender recipes: వంటల్లో లావెండర్‌.. రుచి, సువాసన కోసం ఇలా ఉపయోగించండి!

లావెండర్ అంటే కేవలం సువాసన సంచులు, కొవ్వొత్తులకే కాదు; అది వంటల్లోనూ ఓ అద్భుతమైన రుచినిస్తుంది.

Honda Nissan partnership: హోండా-నిస్సాన్ కీలక ఒప్పందం.. భవిష్యత్ కార్లలో సరికొత్త టెక్నాలజీ!

జపాన్‌కు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థలు 'నిస్సాన్‌, హోండా' కీలక ఒప్పందం చేసుకున్నాయి.

Taliban: రూ.1 ట్రిలియన్‌ ఖనిజ సంపద.. అమెరికాకు తాలిబన్‌ భారీ ఆఫర్‌!

అమెరికాతో సంబంధాలను మెరుగుపరుచుకునే ప్రయత్నాల్లో భాగంగా తాలిబన్‌ నేతృత్వంలోని ఆఫ్ఘనిస్తాన్‌ ప్రభుత్వం కీలక ప్రతిపాదన చేసింది.

Krishnashtami: కృష్ణాష్టమి వేడుకలకు ఈ 5 ఆలయాలు ఫేమస్‌.. ఒక్కసారి తప్పక దర్శించండి!

కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

Pezeshkian: అమెరికా ఒప్పంద హామీలు నెరవేరిస్తే వెంటనే స్పందిస్తాం: ఇరాన్ అధ్యక్షుడు

అమెరికాతో జూన్‌లో కుదిరిన అవగాహన ఒప్పందం (MoU)లో ఇచ్చిన హామీలను తిరిగి అమలు చేస్తే.. ఇరాన్ వెంటనే అందుకు అనుగుణంగా స్పందిస్తుందని ఆ దేశ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తెలిపారు.

Lalit Modi: రాష్ట్రాల టీ20 లీగ్‌లు సూపర్.. కానీ ఈ విషయంలో జాగ్రత్త: లలిత్ మోదీ

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న టీ20 లీగ్‌లు భారత క్రికెట్‌కు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయని ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ అభిప్రాయపడ్డారు.

BRICS 2026: బ్రిక్స్‌ సదస్సు 2026 ఎప్పుడు.. ఎక్కడ జరుగుతుంది?

భారత్‌ వేదికగా 18వ బ్రిక్స్‌ సదస్సు జరగనుంది.సెప్టెంబర్‌ 12, 13 తేదీల్లో న్యూదిల్లీలోని భారత్‌ మండపంలో ఈ సదస్సును నిర్వహించనున్నారు.

Stock Market: స్టాక్ మార్కెట్‌లో ఒక్కసారిగా పతనం.. 550 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్!

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సెప్టెంబర్ 1న గరిష్ఠ స్థాయిల నుంచి భారీగా పతనమై నష్టాల్లోకి జారుకున్నాయి.

Rashmika Mandanna: రష్మిక ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. 'మైసా' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్!

నటి రష్మిక మందన్న అభిమానులకు చిత్రబృందం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ 'మైసా' విడుదల తేదీ ఖరారైంది.

Germany: జర్మనీ రైలులో భారత పర్యాటకుల పాటలు.. వైరల్ వీడియోపై నెటిజన్ల ఆగ్రహం

జర్మనీలో రద్దీగా ప్రయాణిస్తున్న ఓ రైలులో కొందరు భారత పర్యాటకులు పాటలు పాడుతూ సందడి చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Canada: కెనడాలో ఉన్నత విద్యకు వెళ్లేవారికి కొత్త నిబంధన.. ఖాతాలో ఇంత ఉండాల్సిందే!

కెనడాలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్లే విదేశీ విద్యార్థులకు అక్కడి ప్రభుత్వం కొత్త నిబంధనలను తీసుకొచ్చింది.

Telangana Govt: కల్యాణలక్ష్మి,షాదీ ముబారక్‌పై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట

తెలంగాణలో అమలవుతున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది.

IRCTC Andaman Tour : ఐఆర్‌సీటీసీ అమేజింగ్ అండమాన్ టూర్.. 7 రోజుల ప్యాకేజీ వివరాలివే..

మధ్యతరగతి బడ్జెట్‌లోనే వివిధ పర్యాటక ప్రాంతాలను సందర్శించేలా ఐఆర్‌సీటీసీ (IRCTC) పలు టూర్ ప్యాకేజీలను అందిస్తోంది.

First Space Elevator : భూమి నుంచి అంతరిక్షానికి లిఫ్ట్‌.. నిజం కానున్న శాస్త్రవేత్తల కల?

అంతరిక్ష ప్రయాణం అంటే ఇప్పటివరకు రాకెట్‌ ప్రయోగాలే గుర్తుకొస్తాయి.

Mamitha Baiju: రూ.200 కోట్ల హ్యాట్రిక్.. మమితా బైజు పేరిట అరుదైన రికార్డు!

'ప్రేమలు' సినిమాతో ఒక్కసారిగా యూత్ క్రష్‌గా మారిన మలయాళ ముద్దుగుమ్మ 'మమితా బైజు'. ప్రస్తుతం వరుస అవకాశాలతో ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్‌గా ఎదుగుతోంది.

El Nino: గత వెయ్యేళ్లలో ఎన్నడూ లేనంత తీవ్రంగా ఎల్‌నినో.. కారణం ఇదే!

ఎల్‌నినో ప్రభావం గత వెయ్యేళ్లలో ఎన్నడూ లేనంత తీవ్రంగా మారిందని తాజా అధ్యయనం వెల్లడించింది.

GST-UPI: జీఎస్టీ, యూపీఐ లావాదేవీల్లో దూకుడు.. ఆగస్టులో భారీగా పెరిగిన వృద్ధి

దేశ ఆర్థిక కార్యకలాపాల తీరును సూచించే వస్తు, సేవల పన్ను (GST) వసూళ్లు, యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (UPI) లావాదేవీలు ఆగస్టులోనూ బలమైన వృద్ధిని నమోదు చేశాయి.

India Defence Pitch: మోదీతో భేటీ వేళ పుతిన్‌ భారీ ప్లాన్‌.. భారత్‌కు ఎస్‌-500, ఎస్‌యూ-57

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం బిష్కెక్‌లో భేటీ అయ్యారు.

Maremma Movie: గ్రామదేవత నేపథ్యంలో 'మారెమ్మ'.. ఆసక్తి పెంచుతున్న ట్రైలర్!

'ఈ భూమ్మీద ఒక జీవి బతకాలంటే మరో జీవి చావాల్సిందే' అనే ఆసక్తికరమైన డైలాగ్‌తో 'మారెమ్మ' సినిమా ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది.

Pawan Kalyan: OG-2 పై భారీ అంచనాలు.. సెప్టెంబర్ 2న సర్‌ప్రైజ్ వస్తుందా?

సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు భారీగా వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.

Nepal floods: నేపాల్‌ వరదల్లో తల్లిదండ్రుల గల్లంతు.. కన్నీళ్లతోనే నీట్‌ పరీక్ష రాసిన యువతి

నేపాల్‌లో సంభవించిన వరదలు, ప్రకృతి విపత్తు పలువురి కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి.

PM Modi: ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి వద్దు.. పాక్‌ ప్రధాని ముందే మోదీ కీలక వ్యాఖ్యలు

ఉగ్రవాదంపై భారత్‌ అనుసరిస్తున్న విధానంలో ఎలాంటి మార్పు లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి స్పష్టం చేశారు.

Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 440 వచ్చేస్తోంది.. డీలర్‌షిప్‌లో ప్రత్యక్షమైన కొత్త బైక్!

అడ్వెంచర్ మోటార్‌సైకిల్ విభాగంలో తన పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించేందుకు రాయల్ ఎన్‌ఫీల్డ్ సిద్ధమవుతోంది.

IndiGo Flight: గాల్లో ఉండగా ఇంజిన్‌లో సాంకేతిక లోపం.. గోవాకు వెనుదిరిగిన ఇండిగో

గోవా నుంచి దిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానానికి మంగళవారం ఉదయం గాల్లో ఉండగానే ఇంజిన్‌ సమస్య ఎదురైంది.

Russia: రష్యా దాడుల్లో భారతీయ పౌరుడితో సహా 12 మంది మృతి: జెలెన్‌స్కీ

ఉక్రెయిన్‌పై రష్యా రాత్రివేళ జరిపిన దాడుల్లో 12 మంది మృతి చెందారని, వారిలో ఒక భారతీయ పౌరుడు కూడా ఉన్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ తెలిపారు.

Audi Q3: ఆడి Q3 బుకింగ్స్ ఓపెన్.. రూ.1 లక్షతో బుక్ చేసుకోవచ్చు, ఇంజిన్ వివరాలు ఇవే!

భారత్‌లో మూడో తరం 'Audi Q3' ఎస్‌యూవీని విడుదల చేసేందుకు జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి సన్నాహాలు ముమ్మరం చేసింది.

ChatGPT: చాట్‌జీపీటీ యాడ్స్‌ దూకుడు.. ఏడాదికి 100 కోట్ల డాలర్ల ఆదాయం

చాట్‌జీపీటీ ప్రకటనల వ్యాపారం వేగంగా విస్తరిస్తోంది.

Dragon : 'డ్రాగన్' కోసం ప్రశాంత్ నీల్ కొత్త ప్రయోగం.. ఎన్టీఆర్ మూవీకి డిఫరెంట్ మేకింగ్!

జూనియర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'డ్రాగన్'పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

Instagram: ఇన్‌స్టాగ్రామ్ కీలక నిర్ణయం.. ఏఐతో రూపొందించిన ప్రొఫైల్స్‌కు ప్రత్యేక గుర్తింపు

ఏఐతో రూపొందించిన ప్రొఫైల్స్ విషయంలో ఇన్‌స్టాగ్రామ్ కీలక మార్పు చేసింది.

FDA: లేస్ నుంచి మ్యాగీ వరకు.. ఎఫ్‌డీఏ కొరడా, గడువు ముగిసిన రూ.75 లక్షల సరుకు స్వాధీనం

షాపుల్లో కొనుగోలు చేసే లేస్, కుర్‌కురే, మ్యాగీ వంటి ప్యాకెట్‌ ఆహార పదార్థాలపై తయారీ తేదీ, గడువు తేదీలను చూసి వాటిని నమ్ముతుంటాం.

festivals in september: సెప్టెంబర్‌లో పండుగల సందడి.. వినాయకచవితి, కృష్ణాష్టమి తేదీలు ఇవే!

భాద్రపద మాసంలో వచ్చే సెప్టెంబర్ 2026లో అనేక పర్వదినాలు, వ్రతాలు, పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు అవకాశం ఉంది.

John Ternus: పదవి మారినా ఆపిల్‌పై ప్రేమ ఎప్పటికీ తగ్గదు: టిమ్‌ కుక్‌ భావోద్వేగం

టెక్‌ దిగ్గజం ఆపిల్‌లో కీలక నాయకత్వ మార్పు చోటుచేసుకుంది.

PM Modi's Swadeshi Push: విదేశాలకు వెళ్లొద్దు.. భారత్‌లోనే పెళ్లిళ్లు చేసుకోండి: మోదీ

దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు.

Marnus Labuschagne: మార్నస్ లాబుషేన్‌కు ఆసీస్‌ జట్టులో నో ప్లేస్‌.. అసలు కారణం ఇదే!

ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ మార్నస్ లాబుషేన్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. జింబాబ్వే, దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌ల కోసం ప్రకటించిన ఆస్ట్రేలియా జట్టులో అతడికి చోటు దక్కలేదు.

India's Manufacturing Sector: ఆగస్టులో భారత్ తయారీ రంగానికి ఎదురుదెబ్బ.. ఐదేళ్ల కనిష్ఠానికి పీఎంఐ

హెచ్‌ఎస్‌బీసీ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (PMI) ప్రకారం.. భారత్ తయారీ రంగం వృద్ధి ఆగస్టులో ఐదేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది.

Google Chrome: గూగుల్ క్రోమ్ నుంచి ప్రముఖ ఎక్స్‌టెన్షన్లు తొలగింపు.. యూజర్లు తెలుసుకోవాల్సిన విషయాలివే

గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. Chrome Web Storeలో మిగిలి ఉన్న అన్ని Manifest V2 (MV2) ఎక్స్‌టెన్షన్లను తొలగించింది.

Naheed Rana: ఆసియా క్రీడలకు బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ దూరం.. నహీద్ రాణాకు ఏమైంది?

బంగ్లాదేశ్ యువ ఫాస్ట్ బౌలర్ నహీద్ రాణా ఆసియా క్రీడలకు దూరం కానున్నాడు. జపాన్ వేదికగా జరగనున్న ఆసియా క్రీడల కోసం అతడిని ఎంపిక చేయడం లేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేసింది.

Sonam Wangchuk: దీక్ష విరమణపై సోనమ్ వాంగ్‌చుక్ కీలక వ్యాఖ్యలు.. అసలు కారణం ఇదే!

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌పై తాను ఎందుకు వెనక్కి తగ్గాల్సి వచ్చిందో సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ వివరించారు.

Anthropic: క్లాడ్‌ హ్యాకింగ్‌ ఘటనల తర్వాత ఏఐ భద్రతా పరీక్షలను పునఃప్రారంభించిన ఆంత్రోపిక్

ఏఐ మోడళ్లపై బాహ్య సైబర్‌ భద్రతా పరీక్షలను ఆంత్రోపిక్ మళ్లీ ప్రారంభించింది. ఇందుకోసం కొత్త భద్రతా చర్యలను అమల్లోకి తీసుకొచ్చింది.

Oracle layoffs: Oracle ఉద్యోగులకు షాక్.. 7,000-10,000 మందిపై లేఆఫ్స్‌ ప్రభావం?

ఒరాకిల్'లో మరో విడత ఉద్యోగ కోతలకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

A23a iceberg: ఒకప్పుడు బాలీ అంతటి పరిమాణం.. ఇప్పుడు చిన్న ముక్కలుగా విడిపోయిన భారీ మంచుకొండ!

ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద మంచుకొండగా పేరొందిన A23a దాదాపు 40 ఏళ్ల పాటు అంటార్కిటికా, దక్షిణ మహాసముద్రం చుట్టూ ప్రయాణించిన తర్వాత ఇప్పుడు దాదాపు పూర్తిగా కనుమరుగైంది.

US holdings in India: భారత్‌లో అమెరికా పెట్టుబడులు 390 బిలియన్‌ డాలర్లు.. చైనా కంటే అధికం

భారత్‌లో అమెరికా పెట్టుబడుల పరిమాణం మరోసారి పెరిగింది.

PM Modi: యుద్ధాలు,సంక్షోభాల మధ్య భారత్‌ 7.8 శాతం జీడీపీ వృద్ధి: ప్రధాని మోదీ

షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కిర్గిజిస్తాన్‌ రాజధాని బిష్కెక్‌లో మంగళవారం 26వ ఎస్సీఓ సదస్సు జరిగింది.

Pakistan: పాక్‌లో శతాబ్దం నాటి ఆలయం నేలమట్టం.. అసలు కారణం ఇదేనా?

పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌లో దాదాపు శతాబ్దం చరిత్ర ఉన్న ఓ పురాతన ఆలయం కూల్చివేత వివాదాస్పదంగా మారింది.

Yamaha: R15 కంటే R2కు రూ.70 వేల అదనపు ఖర్చు.. ఆ డబ్బుకు వచ్చే ఫీచర్లు ఇవే!

భారత్‌లో 2008లో విడుదలైనప్పటి నుంచి యమహా YZF-R15కు ప్రత్యేకమైన క్రేజ్‌ ఉంది.

MediaTek: ఎన్‌విడియా రూ.3.5 బిలియన్ల పెట్టుబడి.. మీడియాటెక్‌ షేర్లకు భారీ డిమాండ్

అమెరికా చిప్‌ దిగ్గజం నివిడియా (NVIDIA) భారీగా 3.5 బిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టడంతో మీడియాటెక్‌ (MediaTek) షేర్లు మంగళవారం తైపీ ట్రేడింగ్‌లో ఏకంగా 10 శాతం పెరిగాయి.

Sandeep Saroj: మెగాస్టార్ క్లాసిక్ టైటిల్‌తో 'కమిటీ కుర్రోళ్లు' హీరో.. ఘనంగా మొదలైన 'వేట'!

'కమిటీ కుర్రోళ్లు' సినిమాతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో సందీప్ సరోజ్ ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ATF prices hiked: ఏటీఎఫ్ ధరలు 5.46 శాతం పెంపు.. విమాన టికెట్ల ధరలు పెరుగుతాయా?

దేశీయ విమానయాన సంస్థలకు కీలకమైన ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలు మరోసారి పెరిగాయి.

Samantha: సామ్ బిడ్డకు అదిరిపోయే పేరు చెప్పిన ఫ్యాన్.. సమంత ఆన్సర్ ఇదే!

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమాలకు కొంతకాలం విరామం తీసుకున్న ఆమె.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో తరచూ ముచ్చటిస్తున్నారు.

Nepal Floods:నేపాల్‌లో పెరుగుతున్న వరద మృతుల సంఖ్య.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు

నేపాల్‌ను కుదిపేసిన ఆకస్మిక వరదల విషాదం రోజురోజుకూ మరింత భయానకంగా మారుతోంది.

Anna Hazare: అన్నా హజారేకు తీవ్ర అస్వస్థత.. ముంబయి ఆసుపత్రి ఐసీయూలో చికిత్స

ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే (87) తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.

Gold Price Today: దిగొస్తున్న పసిడి, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే..

బంగారం,వెండి ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. ఇటీవల వరుసగా పెరుగుతూ నెల గరిష్ఠాలకు చేరిన బంగారం ధరలకు ఆగస్టు చివరి వారంలో బ్రేక్ పడింది.

Hardik Pandya: అఫ్గాన్‌ సిరీస్‌కు హార్దిక్, నితీశ్‌.. టీమిండియాలోకి స్టార్ ఆల్‌రౌండర్ల రీఎంట్రీ!

టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్లు హార్దిక్‌ పాండ్య, నితీశ్‌కుమార్‌ రెడ్డి త్వరలోనే మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టే అవకాశం ఉంది.

Djokovic: జకోవిచ్‌కు భారీ షాక్‌.. యూఎస్‌ ఓపెన్‌ తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం!

కెరీర్‌లో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్‌కు మరోసారి నిరాశే ఎదురైంది.

Rising Sea Levels: సముద్ర మట్టాలు పెరుగుతున్నాయ్.. కోల్‌కతా, ముంబైకి ఐరాస హెచ్చరిక

సముద్ర మట్టాలు వేగంగా పెరుగుతుండటంతో భారత్‌లోని కోల్‌కతా,ముంబై నగరాలకు భవిష్యత్తులో తీవ్ర ముప్పు ఎదురయ్యే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి (ఐరాస) హెచ్చరించింది.

Renigunta Airport: విమాన ప్రయాణికులకు అలర్ట్‌.. రేణిగుంట నుంచి సర్వీసుల వేళలు మార్పు

వివిధ ప్రాంతాల నుంచి తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయానికి రాకపోకలు సాగించే కొన్ని విమాన సర్వీసుల సమయాల్లో ఆయా విమానయాన సంస్థలు మార్పులు చేశాయి.

Messi: అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు మెస్సి వీడ్కోలు.. ముగిసిన రెండు దశాబ్దాల అద్భుత ప్రయాణం!

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో ఓ గొప్ప అధ్యాయం ముగిసింది. అర్జెంటీనా దిగ్గజ ఆటగాడు లియోనెల్ మెస్సీ తన అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు.

APSRTC: టికెట్‌ రిజర్వ్‌ చేస్తే ఇంటి వద్దకే బస్సు.. ఏపీఎస్‌ఆర్టీసీ కొత్త సదుపాయం

ఏపీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించే దిశగా కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

Indians In Russian Army: రష్యా సైన్యంలో చేరిన 227 మంది భారతీయులలో 51 మంది మృతి: కేంద్రం

రష్యా సాయుధ దళాల్లో 227 మంది భారతీయులు చేరినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

PCB: 194 పరుగుల తేడాతో ఘోర పరాజయం.. పాక్ జట్టులో సంచలన మార్పులు, ఏడుగురు ఆటగాళ్లపై వేటు!

ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో వరుస పరాజయాలు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB)లో భారీ మార్పులకు దారితీశాయి.

Hyderabad: హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ.. 12 ఆయుధాలు మాయం

హైదరాబాద్‌లోని మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ ఘటన కలకలం రేపింది.

UAE scam alert: యూఏఈలో భారతీయులకు ఎంబసీ హెచ్చరిక.. బయోమెట్రిక్ వివరాలు ఇవ్వొద్దు

యూఏఈలో నివసిస్తున్న భారతీయులు అనధికారిక ఏజెంట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం హెచ్చరించింది.

Hyderabad Night Buses: హైదరాబాద్‌లో రాత్రంతా బస్సులు.. ఆరు రూట్లలో నైట్ సర్వీసులు ప్రారంభం

హైదరాబాద్ నగరవాసులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) శుభవార్త అందించింది.

LPG Cylinder Prices: వాణిజ్య సిలిండర్లపై మరోసారి ధరల వాత.. గృహ వినియోగదారులకు రిలీఫ్

సెప్టెంబర్ నెల ప్రారంభంలోనే వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ వినియోగదారులకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు షాకిచ్చాయి.

New York: న్యూయార్క్‌లో ఇద్దరు వ్యక్తులపై కత్తితో దాడి చేసిన మహిళ.. పోలీసు కాల్పుల్లో మృతి

న్యూయార్క్‌లోని ప్రముఖ టైమ్స్ స్క్వేర్‌లో సోమవారం దారుణ ఘటన చోటుచేసుకుంది.

H-4 visa: హెచ్‌-4 వీసాదారులకు ట్రంప్‌ సర్కారు షాక్‌.. వర్క్‌ పర్మిట్‌ రద్దుకు సిద్ధం

అమెరికా వీసా నిబంధనలను మరింత కఠినతరం చేసే దిశగా ట్రంప్‌ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

PM Modi: యుద్ధం నుంచి యుద్ధవిరమణ దిశగా సాగాలి.. పుతిన్‌తో భేటీలో మోదీ

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య కొనసాగుతున్న సుదీర్ఘ యుద్ధానికి ముగింపు పలకాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.