Loading...

27 Aug 2026


Healthy Food: హైడ్రేషన్ కోసం తప్పకుండా తినాల్సిన పండ్లు ఇవే..

వర్షాకాలం వచ్చిందంటే, ఎన్నో రకాల ప్రత్యేకమైన పండ్లు కూడా వస్తాయి. ఇవి మన నోటికి రుచిని ఇవ్వడమే కాకుండా, శరీరానికి చాలా ముఖ్యమైన నీటిని కూడా అందిస్తాయి.

Herbal tea's: ఉదయం పూట టీ బండ్ల దగ్గర తప్పకుండా తాగాల్సిన హెర్బల్ టీలు ఇవే..

ఆఫ్రికాలోని ఉదయం పూట స్టాల్స్‌లో రకరకాల రంగురంగుల హెర్బల్ టీలు బాగా ప్రసిద్ధి చెందాయి. వాటిలో ప్రతి టీకి దానికంటూ ప్రత్యేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Colombo Test: కొలంబో టెస్టు డ్రా.. సిరీస్ భారత్‌దే

ఫాలోఆన్‌ ఆడిన శ్రీలంక అద్భుతంగా పోరాడి రెండో టెస్టును డ్రాగా ముగించింది.

SAHAA Trailer : టాలీవుడ్ నుంచి మరో ప్రేమకథ.. ఆసక్తికరంగా 'సహ' ట్రైలర్!

టాలీవుడ్‌లో మరో విభిన్నమైన ప్రేమకథా చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

Telangana Census 2027: తెలంగాణలో జనగణనకు గెజిట్ నోటిఫికేషన్‌.. 40 రకాల వివరాల సేకరణ

తెలంగాణలో Census 2027కు సంబంధించి ప్రభుత్వం కీలక ప్రక్రియను ప్రారంభించింది.

China: హిమాలయాల్లో మరో ముప్పు.. 72 గంటల్లో బ్యారియర్ సరస్సు పొంగే ప్రమాదం.. చైనా హెచ్చరిక

టిబెట్-నేపాల్ సరిహద్దు ప్రాంతంలో వరదల బీభత్సం కొనసాగుతున్న వేళ.. మరో ప్రమాదం ముంచుకొస్తోందని చైనా ప్రభుత్వ మీడియా హెచ్చరించింది.

Director Shiva Nirvana: ఇరుముడితో బ్లాక్‌బస్టర్ హిట్.. డైరెక్టర్ కాకముందు శివ నిర్వాణ ఏం చేసేవారో తెలుసా?

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం 'ఇరుముడి' బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకెళ్తోంది.

Octave, VIT-A: అమరావతిలో ఆక్టేవ్, వీఐటీ-ఏపీ మధ్య రెండేళ్ల అవగాహన ఒప్పందం

అమరావతిలోని వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయం, ఆక్టేవ్ సంస్థ మధ్య రెండేళ్ల అవగాహన ఒప్పందం కుదిరింది.

Healthy Drinks: వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే 5 అద్భుత పానీయాలివే..

వర్షాకాలం వేడి నుండి చాలా అవసరమైన ఉపశమనాన్ని ఇస్తుంది, కానీ అది కొన్ని ఆరోగ్య సమస్యలను కూడా తెస్తుంది.

Panchadarla: పంచదార్ల కొండకు రక్షణ.. 2.153 హెక్టార్లలో నో మైనింగ్‌ జోన్

అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి మండల పరిధిలో ఉన్న పంచదార్ల కొండను ఏపీ ప్రభుత్వం నో మైనింగ్‌ జోన్‌గా ప్రకటించింది.

Sadhguru: నేపాల్‌ వరదల్లో 80 మంది ఈశా యాత్రికులు గల్లంతు.. సద్గురు తీవ్ర ఆవేదన

నేపాల్‌-టిబెట్‌ సరిహద్దులో భారీ వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.

Allu arjun: ఫోర్బ్స్ ఇండియా 'షో స్టాపర్స్ 2026' కవర్‌పై అల్లు అర్జున్

గ్లోబల్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి అంతర్జాతీయ స్థాయిలో తన ప్రత్యేకతను చాటుకున్నారు.

Stock market: నష్టాల్లో ముగిసిన సూచీలు.. 539 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం భారీ నష్టాలతో ముగిశాయి.

Nepal Floods: నేపాల్‌ వరదల బీభత్సం.. 288 మంది భారతీయుల ఆచూకీ గల్లంతు: విదేశాంగశాఖ

నేపాల్‌లో ఆకస్మికంగా సంభవించిన వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.

Subhash Chandra: సుభాష్ చంద్రకు భారీ ఊరట.. రూ.22,006 కోట్ల బకాయిలకు రూ.6.5 కోట్ల చెల్లింపు..

జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రకు సంబంధించిన రుణ పరిష్కార ప్రణాళికకు నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT) ఆమోదం తెలిపింది.

Tasty Food: అరటి పువ్వుతో చేసుకునే వంటకాలివే.. అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం..

అరటి పువ్వును 'బనానా బ్లోసమ్' అని కూడా అంటారు. ఆఫ్రికా దేశాల వంటకాల్లో దీన్ని చాలా రకాలుగా వాడతారు.

E20 Petrol: E20పై ఆందోళనలు.. E10 పెట్రోల్‌ను మళ్లీ తీసుకొచ్చే యోచనలో కేంద్రం?

E20 పెట్రోల్‌పై వాహనదారుల్లో ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రత్యామ్నాయంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

Income tax duties:మరణంతో ఆదాయపు పన్ను బాధ్యతలు ముగియవు.. వారసులు ఏం చేయాలంటే?

వ్యక్తి మరణించినంత మాత్రాన ఆయనకు సంబంధించిన ఆదాయపు పన్ను వ్యవహారాలు ముగిసిపోవు.

Nepal's flash floods: భూకంపం కాదు.. హిమానీనదమేనా? నేపాల్ వరదల వెనుక అసలు కారణం ఇదే!

నేపాల్‌-టిబెట్‌ సరిహద్దు ప్రాంతాన్ని బుధవారం (ఆగస్టు 26) భారీ ఆకస్మిక వరదలు ముంచెత్తాయి.

Cyborg Cockroaches: విపత్తుల్లో ప్రాణాలు కాపాడే బొద్దింకలు.. సూక్ష్మ ఇంజెక్షన్లతో సరికొత్త టెక్నాలజీ

భూకంపం వంటి భారీ విపత్తులు జరిగినప్పుడు శిథిలాల కింద చిక్కుకున్న వారికి సాయం అందించడం రెస్క్యూ సిబ్బందికి చాలా కష్టమైన పని.

Delhi riots case: ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్ తాజా బెయిల్ పిటిషన్లను కొట్టివేయాలని పోలీసుల అభ్యర్థన

2020 ఢిల్లీ అల్లర్ల కేసులో ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్ దాఖలు చేసిన తాజా బెయిల్ పిటిషన్లను తిరస్కరించాలని ఢిల్లీ పోలీసులు హైకోర్టును కోరారు.

Healthy Food: బీట్‌రూట్‌తో చేసే రుచికర వంటకాలివే..

బీట్‌రూట్ అనేది చాలా రకాలుగా ఉపయోగించబడే పదార్థం. ఇది అనేక వంటకాలకు మంచి రంగును, చక్కటి రుచిని ఇస్తుంది.

IND vs AUS: భారత అండర్‌-19 జట్టు ప్రకటన.. సెహ్వాగ్‌, ద్రవిడ్‌ వారసులకు చోటు

ఆస్ట్రేలియా యువ జట్టుతో భారత్‌లో జరగనున్న సిరీస్‌కు బీసీసీఐ భారత అండర్‌-19 జట్టును ప్రకటించింది.

PMJDY accounts: జన్‌ధన్‌ ఖాతాలు 59 కోట్లు దాటాయి.. ఖాతాల్లో మొత్తం ఎంత డబ్బుందంటే?

దేశంలో ఆర్థిక సేవలను అందరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన (పీఎంజేడీవై) మరో కీలక మైలురాయిని అందుకుంది.

Dean Elgar Retirement: ప్రొఫెషనల్ క్రికెట్‌కు డీన్ ఎల్గర్ గుడ్‌బై.. కోహ్లీతో వివాదం గుర్తుందా?

దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, స్టార్ టెస్టు ఓపెనర్ డీన్ ఎల్గర్ ప్రొఫెషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాడు.

TCS: టీసీఎస్ ఉద్యోగులకు నిరాశ.. క్యూ1 బోనస్‌లో కోత

భారత్‌లో అతిపెద్ద ఐటీ సంస్థగా ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఉద్యోగులకు మరోసారి నిరాశ ఎదురైనట్లు తెలుస్తోంది.

US: ఆచారం పేరుతో మహిళపై లైంగిక దాడి.. అమెరికా పూజారిపై కేసు

అమెరికాకు చెందిన 50 ఏళ్ల హిందూ పూజారిని కెనడాలో పోలీసులు అరెస్ట్ చేశారు.

China Dam: చైనా మౌనం.. నేపాల్‌ వరదల నుంచి భారత్‌కు పొంచి ఉన్న పెను ప్రమాదం!

హిమాలయ దేశం నేపాల్‌లో ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదలకు సమాచార లోపం కూడా ఓ ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

Bluesky: యూజర్లకు బ్లూస్కై గుడ్‌న్యూస్.. 10 నిమిషాల వీడియోలకు అనుమతి

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ బ్లూస్కై తన వీడియో అప్‌లోడ్ ఫీచర్‌లో కీలక మార్పులు చేసింది.

Porsche's: పోర్షే ఎంట్రీ లెవల్ రేసింగ్ కారు.. ధర అక్షరాలా రూ.2.3 కోట్లు!

లగ్జరీ కార్ తయారీ సంస్థ పోర్షే మోటార్‌స్పోర్ట్స్ విభాగంలో కొత్త రేసింగ్ కారును ఆవిష్కరించింది.

Uttar Pradesh: కాన్పూర్‌లో కుప్పకూలిన శిక్షణా విమానం.. పైలట్, కో పైలట్ మృతి

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో గురువారం ఘోర విమాన ప్రమాదం జరిగింది.

Sugar Prices: పండగల వేళ పెరిగిన చక్కెర ధరలు.. కొనుగోళ్లపై పరిమితులు

పండగల సీజన్‌ వచ్చిందంటే ప్రతి ఇంట్లోనూ పిండివంటలు, స్వీట్ల సందడి మొదలవుతుంది.

Mandaadi Teaser : 'మండాడి' టీజర్ విడుదల.. సముద్రంలో పడవల రేసు.. ఆసక్తికరంగా సినిమా

తమిళ కమెడియన్ సూరి హీరోగా, తెలుగు నటుడు సుహాస్ ప్రతినాయకుడిగా నటిస్తున్న చిత్రం 'మండాడి'.

Malda hospital newborn deaths: మాల్డా ఆసుపత్రిలో విషాదం.. ఆగస్టులో 60 మంది నవజాత శిశువుల మృతి

పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా జిల్లాలో నవజాత శిశువుల వరుస మరణాలు తీవ్ర ఆందోళనకు దారితీశాయి.

Ranabaali : విజయ్ దేవరకొండ 'రణబాలి' వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ చిత్రం 'రణబాలి'.

Tamilnadu Premier League: హ్యాట్రిక్‌తో అరుదైన ఘనత.. ఐదు గోల్డెన్‌ డక్‌లు.. భారత టీ20లో సరికొత్త రికార్డు!

భారత టీ20 క్రికెట్‌లో అరుదైన రికార్డులకు తమిళనాడు ప్రీమియర్ లీగ్‌ (TNPL) వేదికగా నిలిచింది.

ChatGPT: చాట్‌జీపీటీలో ఇక ప్రకటనలు.. భారత్‌లో ఈ యూజర్లకే యాడ్స్‌!

చాట్‌జీపీటీని ఉపయోగించే వారికి ఇకపై ప్రకటనలు కూడా కనిపించనున్నాయి.

Arshdeep Singh: టెస్టు జట్టులో చోటే లక్ష్యం.. అర్ష్‌దీప్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

భారత జట్టు తరఫున మూడు ఫార్మాట్లలోనూ ఆడాలన్నదే తన లక్ష్యమని పంజాబ్‌కు చెందిన ఎడమచేతి వాటం పేసర్ అర్ష్‌దీప్ సింగ్ స్పష్టం చేశాడు.

Vijay Mallya: నాకు న్యాయం జరగడం లేదు.. బ్యాంకుల రికవరీపై విజయ్ మాల్యా వ్యాఖ్యలు

బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలు ఎగవేసి.. దేశం విడిచి బ్రిటన్‌లో ఉంటున్న విజయ్ మాల్యా మరోసారి రుణాల వసూళ్లు, న్యాయం అంశంపై స్పందించారు.

Prajwal Revanna: ప్రజ్వల్‌ రేవణ్ణ కేసులో కీలక సాక్షికి బెదిరింపులు

మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ కేసులో కీలక సాక్షికి బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది.

Afghanistan vs India : పాకిస్థాన్ కంపెనీకి భార‌త్, అఫ్గ‌నిసిస్థాన్ సిరీస్ మీడియా హ‌క్కులు.. కార‌ణ‌మిదే..!

భారత్, అఫ్గానిస్థాన్‌ జట్ల మధ్య సెప్టెంబరులో జరగనున్న టీ20 సిరీస్‌కు సంబంధించిన వాణిజ్య, అంతర్జాతీయ ప్రసార హక్కులను పాకిస్థాన్‌కు చెందిన ట్రాన్స్‌గ్రూప్‌ (TransGroup) సంస్థ దక్కించుకుంది.

Twitter: మళ్లీ ట్విట్టర్‌ వచ్చేసింది.. ఈసారి మస్క్‌ ఎక్స్‌కు పోటీగా

వర్జీనియాకు చెందిన స్టార్టప్‌ కంపెనీ ఆపరేషన్‌ బ్లూబర్డ్‌ కొత్త సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ 'Twitter.now'ను ప్రారంభించింది.

Nepal Floods: జల విలయంతో అతలాకుతలం.. 300 మంది భారతీయులు మిస్సింగ్: నేపాల్ మంత్రి

నేపాల్‌లో భారీ వరదలు, జల విలయం తీవ్ర బీభత్సం సృష్టించాయి.

Volvo EVs: రోడ్డు ప్రమాదాలను ముందుగానే హెచ్చరించనున్న వోల్వో ఈవీలు..

ఎలక్ట్రిక్ వాహనాల భద్రతను మరింత పెంచే దిశగా వోల్వో కీలకమైన కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది.

Meta: చిన్నారుల భద్రతపై ఆరోపణలు.. 16.68 బిలియన్ డాలర్లు చెల్లించిన మెటా

పిల్లల భద్రతకు సంబంధించిన ఆరోపణలపై సోషల్ మీడియా దిగ్గజం మెటా కీలక నిర్ణయం తీసుకుంది.

Trump: ఖొమైనీ ఇంకా ప్రాణాలతోనే ఉన్నారు.. తీవ్ర గాయాలయ్యాయి: డొనాల్డ్ ట్రంప్

ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం త్వరలోనే ముగిసే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.

Toxic : 'టాక్సిక్‌'కు తొలి రోజే అరుదైన రికార్డు.. కలెక్షన్స్‌ ఎంతంటే?

భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన కన్నడ స్టార్‌ హీరో యశ్‌ నటించిన 'టాక్సిక్‌' (Toxic)కు తొలి రోజు బాక్సాఫీస్‌ వద్ద భారీ స్పందన లభించింది.

Gold Rate Today: తగ్గేదేలే అంటున్న బంగారం.. నేటి ధరలు ఇవే

దేశీయ మార్కెట్లో బంగారం,వెండి ధరలు మరోసారి భారీ స్థాయిలో కొనసాగుతున్నాయి.

Bilibili: యూట్యూబ్‌కు పోటీగా బిలిబిలి.. 1,000 వ్యూస్‌కు రూ.60 వరకు చెల్లింపు?

యూట్యూబ్‌కు ప్రత్యామ్నాయంగా చైనాలో గుర్తింపు పొందిన వీడియో షేరింగ్‌ వేదిక 'బిలిబిలి'.. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌పై దృష్టి సారించింది.

Mini India: మినీ కార్లకు ఇక మీ స్టైల్‌.. 25 లక్షలకు పైగా కస్టమైజేషన్ ఆప్షన్లు

మినీ ఇండియా తమ కార్‌లను కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా మార్చుకునేలా 'మాడ్ మై మినీ' (Mod My MINI) పేరుతో కొత్త కస్టమైజేషన్ ప్రోగ్రామ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Google: 'ఉమ్', 'ఆహ్'లకు చెక్‌.. గూగుల్‌ కొత్త ఏఐ మోడల్‌ వచ్చేసింది

గూగుల్‌ తన తాజా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) మోడల్‌ Gemini 3.5 Transcribeను పరిచయం చేసింది.

Suzuki e-Sky: సుజుకి కొత్త ఈ-స్కై ఎలక్ట్రిక్ కీ కార్.. 310 కి.మీ. రేంజ్

జపాన్‌కు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ సుజుకి.. తన తొలి ఎలక్ట్రిక్ కీ కార్ 'ఈ-స్కై'ని ఆవిష్కరించింది.

NBK111: బాలయ్య స్పీడ్ పెంచారు.. అక్టోబర్ 5 నుంచి కొత్త షెడ్యూల్!

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా చిత్రం NBK111పై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Apple: టెక్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. సెప్టెంబర్‌ 9న ఆపిల్‌ కొత్త ఉత్పత్తులు

ఆపిల్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రత్యేక కార్యక్రమానికి తేదీ ఖరారైంది.

Meta: టీనేజర్ల కోసం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో మెటా కీలక మార్పులు

ఫేస్‌ బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా అమెరికాలో తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కీలక మార్పులు చేసేందుకు అంగీకరించింది.

Shiraz Mehdi: దిల్ రాజు సహా ఫిల్మ్ ఛాంబర్ పెద్దలకు లీగల్ నోటీసులు.. సీఎం రేవంత్‌కు ఫిర్యాదు!

తెలుగు సినీ పరిశ్రమలో థియేటర్ల కేటాయింపు వ్యవస్థ కొందరి చేతుల్లోనే ఉందంటూ ఓ చిన్న సినిమా దర్శకుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Sports persons: క్రీడాకారుల ప్రోత్సాహానికి రూ.7,386 కోట్ల భారీ కేటాయింపు

ఒలింపిక్స్‌తో పాటు అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో భారత క్రీడాకారుల ప్రదర్శనను మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Serena - Alcaraz: సెమీఫైనల్‌కు స్వితోలినా, ఆండ్రీవా జోడీలు

యుఎస్‌ ఓపెన్‌లో ఎలీనా స్వితోలినా-గేల్‌ మోన్‌ఫిల్స్‌ దంపతుల జోరు కొనసాగుతోంది.

Russia-China AGCC Project: రష్యాలోని ఏజీసీసీ ప్లాంట్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి, 152 మందికి గాయాలు

రష్యాలోని అముర్ ప్రాంతంలో మంగళవారం భారీ పారిశ్రామిక ప్రమాదం చోటుచేసుకుంది.

Hockey : ఐదో స్థానం కోసం...నేడు జర్మనీతో భారత మహిళల హాకీ జట్టు పోరు

మహిళల హాకీ ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు దూరమైన భారత జట్టు.. టోర్నీలో చివరిసారిగా బరిలోకి దిగనుంది.

Nepal: నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. 37 మంది తమిళ యాత్రికుల ఆచూకీ గల్లంతు

నేపాల్‌లో బుధవారం సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.

Telangana: కొరియన్‌ నేషనల్‌ స్పోర్ట్స్‌ వర్సిటీతో తెలంగాణ ఒప్పందం

తెలంగాణలో క్రీడాభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. రాష్ట్ర క్రీడాకారులు అంతర్జాతీయ, ఒలింపిక్స్‌ వేదికలపై సత్తా చాటేందుకు ఈ భాగస్వామ్యం దోహదపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు.

Andhra Pradesh: ఏపీలో స్థానిక ఎన్నికల సందడి.. తొలుత మున్సిపాలిటీలు, ఆపై పరిషత్‌ పోరు

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి.

Polavaram Left Canal: పోలవరం ఎడమ కాలువలో ట్రయల్ రన్.. సెప్టెంబరు 2 లేదా 3న అనకాపల్లికి నీరు

పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి జిల్లాకు గోదావరి జలాలను తరలించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

Kadapa to Kurnool: కడప నుంచి కర్నూలు వరకు ఖనిజ సంపద.. లిథియం, గాలియంపై అన్వేషణ

కడప నుంచి కర్నూలు వరకు విస్తరించి ఉన్న కడప బేసిన్‌లో అత్యంత విలువైన లిథియం, గాలియం ఖనిజ నిల్వలు ఉండే అవకాశం ఉన్నట్లు ప్రాథమిక పరిశోధనల్లో వెల్లడైంది.

Hillary Clinton: పశ్చిమాసియా ఉద్రిక్తతలకు భారత్, చైనాతోనే పరిష్కారం: హిల్లరీ క్లింటన్

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులకు పరిష్కారం కనుగొనే విషయంలో భారత్, చైనా కీలక పాత్ర పోషించగలవని అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌ అభిప్రాయపడ్డారు.

Kenya's Top Fuel Supplier: సౌదీ,యూఏఈని దాటిన భారత్.. కెన్యాకు పెట్రోలియం ఉత్పత్తుల సరఫరాలో నంబర్‌వన్

మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన వాణిజ్య మార్గాలు దెబ్బతిన్న వేళ భారత్ కీలక పరిణామాన్ని నమోదు చేసింది.

Nepal: నేపాల్‌లో ఫ్లాష్‌ ఫ్లడ్స్‌ ఎందుకు వస్తున్నాయి? అసలు కారణం ఇదే!

నేపాల్‌ను మరోసారి మెరుపు వరదలు అతలాకుతలం చేశాయి.

Reliance Jio: రిలయన్స్ జియోకు భారీ ఊరట.. రూ.11,003 కోట్ల పన్ను మినహాయింపు తిరస్కరణ రద్దు

రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కు భారీ పన్ను ఊరట లభించింది.

26 Aug 2026


Throat irritation: అల్లం-తేనెతో అద్భుతమైన చిట్కా.. గొంతుమంటకు సహజమైన పరిష్కారం ఇదే..

అల్లం, తేనెలను శతాబ్దాలుగా సహజమైన చిట్కాలుగా వాడుతున్నారు, ముఖ్యంగా గొంతు నొప్పికి ఇవి చాలా బాగా పనిచేస్తాయి.

Tasty Food: బంగాళాదుంపలతో తప్పకుండా ప్రయత్నించాల్సిన 5 వంటకాలివే..

క్రిస్పీ పొటాటోస్ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు. వాటిని ఏ రూపంలో చేసినా చాలా రుచిగా ఉంటాయి, పైగా నోటికి తగిలేటప్పుడు వచ్చే క్రంచీ సౌండ్ చాలా బాగుంటుంది.

IndiGo: బెంగళూరు విమానంలో హైటెన్షన్ .. టిష్యూ పేపర్‌పై 'బాంబు' అని రాసిన నోట్

లక్నో నుంచి బెంగళూరుకు వస్తున్న ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ వచ్చిన బెదిరింపు కలకలం రేపింది.

Colombo Test, Day 4: పట్టుదలగా పోరాడుతున్న శ్రీలంక.. గెలుపుపై భారత్ కన్ను

కొలంబోలోని సిన్హలీస్ స్పోర్ట్స్ క్లబ్‌లో భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టులో నాలుగో రోజు ఆటలో ఆతిథ్య జట్టు పట్టుదలగా పోరాడింది.

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌లో జస్ట్ మిస్.. స్కార్దుపై భారత్ గురి వెనుక అసలు కారణమేంటి?

ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్థాన్‌పై భారత్ చేపట్టిన సైనిక చర్యకు సంబంధించి మాజీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

Sanjeevani: జనవరి 1 నుంచి 'సంజీవని'.. రాష్ట్రవ్యాప్తంగా అమలుకు సీఎం చంద్రబాబు ఆదేశం

రాష్ట్రవ్యాప్తంగా జనవరి 1 నుంచి 'సంజీవని' ప్రాజెక్టును అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

Skincare Tips: అలసంద ఆకులతో సహజంగా మెరిసే చర్మం మీ సొంతం..

ఆఫ్రికా దేశాల్లో చాలా మంది తినే ఒక ముఖ్యమైన ఆహారం అలసంద ఆకులు. ఇవి చర్మానికి చాలా మంచి ప్రయోజనాలను ఇస్తాయని ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

NITI Aayog: 'చదివేదొకటి, చేసేదొకటి... ఎందుకయ్యా ఈ డిగ్రీలు'.. నీతి ఆయోగ్ రిపోర్ట్‌లో సంచలనాలు

భారత్‌లో ఉన్నత విద్యా వ్యవస్థకు తక్షణ సంస్కరణలు అవసరమని నీతి ఆయోగ్ తాజా నివేదిక హెచ్చరించింది.

Maruti Suzuki: మారుతి సుజుకి కీలక నిర్ణయం.. ఇక రైళ్లలోనూ కార్ల డెలివరీలు!

మారుతి సుజుకి దక్షిణ భారతదేశంలో రైలు మార్గం ద్వారా వాహనాల రవాణాను మరింత విస్తరిస్తోంది.

Nepal Flash Floods: నేపాల్‌లో వరద బీభత్సం.. 16 మంది మృతి.. బీహార్‌,యూపీలో హైఅలర్ట్

నేపాల్‌లో భోటేకోశి నది ఉగ్రరూపం దాల్చింది. ఆకస్మికంగా వచ్చిన వరదలతో చైనా సరిహద్దుకు సమీపంలోని నేపాల్‌లోని రసువా జిల్లా తీవ్రంగా దెబ్బతింది.

ICC Rankings: మిచెల్ స్టార్క్ అగ్రస్థానం.. టాప్-10లోకి రిషభ్ పంత్

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌ విడుదలయ్యాయి. బౌలింగ్ విభాగంలో ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా రెండో స్థానానికి పడిపోయాడు.

Piyush Goyal: షార్క్‌ట్యాంక్‌ తరహాలో భారత్‌-జపాన్‌ స్టార్టప్‌ సిరీస్‌.. గోయల్‌ ప్రతిపాదన

భారత్‌-జపాన్‌ మధ్య స్టార్టప్‌ రంగంలో సహకారాన్ని మరింత విస్తరించేందుకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌ (Piyush Goyal)ఓ కొత్త ప్రతిపాదన చేశారు.

Khelo india youth games 2026 : తెలంగాణ వేదికగా 'ఖేలో ఇండియా యూత్ గేమ్స్'.. 4 నగరాల్లో పోటీలు

భారత యువతలోని క్రీడా ప్రతిభను వెలికితీసి, వారికి మెరుగైన క్రీడా సదుపాయాలు, అవసరమైన ప్రోత్సాహం అందించడంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది.

Instagram: సీజేపీ నిరసనల తర్వాత.. ఇన్‌స్టాలో మోదీ, రాహుల్‌ గాంధీకి పెరిగిన క్రేజ్

దిల్లీలో ఇటీవల జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనల అనంతరం యువత,ముఖ్యంగా జెన్‌జీని ఆకట్టుకునేందుకు రాజకీయ నేతలు సోషల్‌ మీడియాపై మరింత దృష్టి పెట్టారు.

MG Hector Tomahawk: ఎంజీ హెక్టర్ టోమాహాక్ PHEV భారత్‌లో లాంచ్.. ధర రూ.21.79 లక్షలు.. 1,100 కి.మీ. రేంజ్

JSW MG మోటార్ ఇండియా భారత మార్కెట్లో హెక్టర్ టోమాహాక్ PHEVని విడుదల చేసింది.

DRDO: 22 వేల అడుగుల ఎత్తులో స్వదేశీ సైనిక పారాచూట్‌.. డీఆర్‌డీవో పరీక్ష సక్సెస్

రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) మరో కీలక విజయాన్ని సాధించింది.

Stock Market: నష్టాల్లో ముగిసిన సూచీలు.. 183 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం నష్టాలతో ముగిశాయి.

3D-Printed Cookie: ప్లాస్టిక్ వ్యర్థాలతో బిస్కెట్లు.. భవిష్యత్తులో వ్యోమగాముల ఆహారం ఇదేనా?

సాధారణంగా ప్లాస్టిక్ వ్యర్థాలను ఎలా తొలగించాలా అని శాస్త్రవేత్తలు ఆలోచిస్తుంటారు.

Samantha: గర్భంతోనూ జిమ్‌లో సమంత.. ఫొటోలు వైరల్

గర్భధారణ సమయంలో తన ఫిట్‌నెస్‌ రొటీన్‌లో ఎలాంటి మార్పులు చేసుకుంటున్నానో నటి సమంత వెల్లడించింది.

Raksha Bandhan: భద్ర కాలంలో రాఖీ ఎందుకు కట్టకూడదు? శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే..?

రక్షాబంధన్ పండుగను ప్రతి ఏడాది శ్రావణ మాసంలోని పౌర్ణమి రోజున జరుపుకుంటారు.

Nepal: నేపాల్‌ను ముంచెత్తిన మెరుపు వరదలు.. 384 మంది పర్యాటకులు గల్లంతు

నేపాల్‌ను ఆకస్మికంగా సంభవించిన మెరుపు వరదలు అతలాకుతలం చేశాయి.

Hyundai: హ్యుందాయ్ పాలిసేడ్‌లో కొత్త వేరియంట్.. రోల్స్ రాయిస్‌ను మించిన లగ్జరీ ఫీచర్లు!

రోల్స్ రాయిస్ కార్‌లను తలపించే ఫీచర్‌తో హ్యుందాయ్ తన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ పాలిసేడ్‌లో కొత్త వేరియంట్‌ను తీసుకొచ్చింది.

BJP MLA Car: ఫైరింజిన్ నీటితో బీజేపీ ఎమ్మెల్యే కారు వాషింగ్.. వీడియో వైరల్

మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే రామ్ నివాస్ షా కారును ఫైరింజిన్ నీటితో శుభ్రం చేసిన ఘటన వివాదాస్పదంగా మారింది.

Colombo Test: కొలంబో టెస్ట్‌లో శ్రీలంక ఆలౌట్.. ప్రసిద్ధ్, సుతార్‌కు చెరో 3 వికెట్లు

కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్‌లో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది.

Bajaj Pulsar 125: 2026 బజాజ్ పల్సర్ 125 వేరియంట్లు: బేస్, మిడ్, టాప్ మోడళ్లలో ఏమేం ఉన్నాయి?

బజాజ్ పల్సర్ 125 నాలుగో తరం మోడల్‌గా మార్కెట్లోకి వచ్చింది.

Raksha Bandhan 2026: అన్నాచెల్లెళ్ల అనుబంధంలో దూరం పెరిగిందా? దూరాన్ని చెరిపి.. చిన్ననాటి తీపిని నింపే చిట్కాలు!

ఒక్క చాక్లెట్ కోసం కొట్టుకోవడం.. టీవీ రిమోట్ కోసం గొడవపడటం.. మరుక్షణమే అన్నీ మర్చిపోయి కలిసి నవ్వుకోవడం.. చిన్ననాటి రోజులు ఎంత అందమైనవో కదా!

NITI Aayog: అర్హతకు తగ్గ ఉద్యోగాలు పొందుతున్న గ్రాడ్యుయేట్లు 8.25 శాతమే: నీతి ఆయోగ్

భారత్‌లో గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగం ఆందోళనకర స్థాయిలో ఉందని నీతి ఆయోగ్ పేర్కొంది.

Toxic Movie Review : 'టాక్సిక్‌' మూవీ రివ్యూ: యశ్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను మెప్పించిందా?

'కేజీఎఫ్‌' ఫ్రాంచైజీ తర్వాత యశ్‌ నుంచి వస్తున్న సినిమా కావడంతో 'టాక్సిక్‌'పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Sridhar Vembu: వ్యాపారంలో సక్సెస్ కావాలంటే ఈ నైపుణ్యం తప్పక ఉండాలి: శ్రీధర్ వెంబు

వ్యాపారం చేయాలనుకునే ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, వైద్యులు ముందుగా సేల్స్‌ నేర్చుకోవాలని జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు సూచించారు.

Nepal: నేపాల్‌ను వణికించిన మెరుపు వరదలు.. భారీగా ఆస్తి నష్టం, ఏడుగురు మృతి

ఉత్తర నేపాల్‌లో బుధవారం ఉదయం సంభవించిన మెరుపు వరదలు తీవ్ర బీభత్సం సృష్టించాయి.

Volkswagen: వోక్స్‌వ్యాగన్‌ సీఈవోకు షాక్‌.. 50 వేల ఉద్యోగాల కోతపై కార్మికుల తిరుగుబాటు

ప్రపంచంలోని ప్రముఖ ఆటో మొబైల్‌ సంస్థల్లో ఒకటైన వోక్స్‌వ్యాగన్‌ భారీ సవాళ్లను ఎదుర్కొంటోంది.

The Vvaan : 'ది వీవాన్' టీజర్.. మైథలాజికల్ ఫాంటసీ థ్రిల్లర్‌లో తమన్నా, సిద్ధార్థ్ మల్హోత్రా!

బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మైథలాజికల్ ఫాంటసీ థ్రిల్లర్ 'ది వీవాన్' (The Vvaan). దీపక్ మిశ్రా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు అరుణాభ్ కుమార్ కథ అందించారు.

Kristalina Georgieva: ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై టగ్‌ ఆఫ్‌ వార్‌ ప్రభావం: క్రిస్టిలినా జార్జివా

పశ్చిమాసియా పరిణామాల నుంచి ఎదురవుతున్న ప్రతికూల ప్రభావాలు.. కృత్రిమ మేధ (AI) రంగంలో పెరుగుతున్న డిమాండ్‌ నుంచి లభిస్తున్న సానుకూలతల మధ్య ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 'టగ్‌ ఆఫ్‌ వార్‌'ను ఎదుర్కొంటోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టిలినా జార్జివా తెలిపారు.

SoftBank: రూ.1.7 లక్షల కోట్ల వరకు బాండ్ల విక్రయానికి సాఫ్ట్‌బ్యాంక్‌ యోచన

సాఫ్ట్‌బ్యాంక్‌ గ్రూప్‌ భారీగా నిధులు సమీకరించేందుకు సిద్ధమవుతోంది.

HAL and Safran: భారత హెలికాప్టర్ల కోసం అధునాతన ఇంజిన్‌.. సఫ్రాన్‌తో హెచ్‌ఏఎల్‌ కీలక ఒప్పందం

హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌), ఫ్రాన్స్‌కు చెందిన సఫ్రాన్‌ హెలికాప్టర్‌ ఇంజిన్స్‌ సంస్థలు తదుపరి తరం హెలికాప్టర్‌ ఇంజిన్‌ను సంయుక్తంగా అభివృద్ధి చేసేందుకు తుది ఒప్పందం కుదుర్చుకున్నాయి.

DK Shivakumar: 'వందేమాతరం'పై డీకే శివకుమార్‌ కీలక ప్రకటన.. తొలి రెండు చరణాలే పాడతాం

కర్ణాటకలో ప్రభుత్వ కార్యక్రమాల్లో 'వందేమాతరం' పూర్తి గేయాన్ని ఆలపించబోమని ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ స్పష్టం చేశారు.

FIIDS: హెచ్‌-1బీ ఫీజు పెంపుతో.. అమెరికా ఉద్యోగాలు విదేశాలకు తరలే ప్రమాదం!

హెచ్‌-1బీ వీసాలపై అమెరికా ప్రతిపాదించిన భారీ ఫీజుల పెంపుపై ఇండియన్‌-అమెరికన్‌ అడ్వొకసీ సంస్థ ఫౌండేషన్‌ ఫర్‌ ఇండియా అండ్ ఇండియన్‌ డయాస్పొరా స్టడీస్‌ (FIIDS) ఆందోళన వ్యక్తం చేసింది.

Kriti Sanon: కృతి సనన్‌ రాఖీ యాడ్‌ తొలగింపు.. వివాదంపై జ్యువెలరీ బ్రాండ్‌ వివరణ

కృతి సనన్‌ నటించిన రాఖీ యాడ్‌ను ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్‌ 'జివ' తొలగించింది.

Telangana Rains : తెలంగాణలో రెయిన్ అలర్ట్.. హైదరాబాద్ సహా 9 జిల్లాలకు భారీ వర్ష సూచన

తెలంగాణలో రానున్న రెండు, మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

MG Hector: ఎంజీ హెక్టర్ టోమాహాక్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఆవిష్కరణ.. ప్రత్యేకతలు ఇవే

భారత కార్ల మార్కెట్లోకి మరో కొత్త విద్యుత్ ఎస్‌యూవీ రాబోతోంది.

TMC rebels MPs: 20 మంది టీఎంసీ తిరుగుబాటు ఎంపీలకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నోటీసులు

టీఎంసీకి చెందిన 20 మంది తిరుగుబాటు ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలంటూ ఆ పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

PM Modi: మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో నాణ్యతపై మోదీ సీరియస్.. అధికారులకు కీలక సూచనలు

ప్రభుత్వ మౌలిక వసతుల ప్రాజెక్టుల నాణ్యతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

Perplexity: కంప్యూటర్‌లోనే పనిచేసే ఏఐ ఏజెంట్‌ను తీసుకొచ్చిన పర్ప్లెక్సిటీ

పర్ప్లెక్సిటీ తన కొత్త పర్సనల్ కంప్యూటర్ ఏజెంట్‌ను 'పోర్టబుల్ కంప్యూటర్' పేరుతో విడుదల చేసింది.

SL vs IND: కొలంబో టెస్టులో శ్రీలంక 290 ఆలౌట్.. ఫాలో ఆన్ ఆడిస్తున్న భారత్!

కొలంబో టెస్టులో శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 290 పరుగుల వద్ద ముగిసింది.

Amazon: ఏఐ దూకుడుతో అమెజాన్ కీలక నిర్ణయం.. 21 ఏళ్ల మెకానికల్ టర్క్ క్లోజ్

అమెజాన్ తన 21 ఏళ్ల క్రౌడ్‌సోర్సింగ్ వర్క్ ప్లాట్‌ఫామ్ మెకానికల్ టర్క్ (Mechanical Turk)ను మూసివేయాలని నిర్ణయించింది.

Yash: సెట్‌లో టీలు అందించిన స్థాయి నుంచి.. నేడు పాన్ ఇండియా స్టార్‌గా యశ్!

''ఊరు చూడడానికి వచ్చినోడు ఊరు తెలుసుకుంటాడు.. ఊరు ఏలడానికి వచ్చినోడు వాడి గురించి ఊరికి తెలిసేలా చేస్తాడు!''

John Ratcliffe: 'మిస్టరీ' విమానంలో సీఐఏ చీఫ్‌.. రష్యాలో జాన్‌ రాట్‌క్లిఫ్‌ రహస్య పర్యటన

ఉక్రెయిన్‌-రష్యా మధ్య యుద్ధ వాతావరణం మరింత తీవ్రంగా ఉన్న సమయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Toxic: ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'టాక్సిక్‌'.. 'ధురంధర్‌ 2' రికార్డు బద్దలు కొట్టిన యశ్ మూవీ

ఎన్నో వాయిదాల తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నటించిన 'టాక్సిక్‌' (Toxic) ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Imran Khan: ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై కుమారుల ఆందోళన.. జైలులో వైద్యం అందడం లేదని ఆరోపణ

పాకిస్థాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్‌-ఏ-ఇన్సాఫ్‌ (పీటీఐ) అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుమారులు ఖాసిం, సులేమాన్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

BCCI: సెప్టెంబర్ 18న బీసీసీఐ ఏజీఎం.. ఆ ఇద్దరి అంశం చర్చకు వచ్చేనా?

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) ముంబయిలో సెప్టెంబర్ 18న జరగనుంది. అదే రోజు బీసీసీఐ ఎన్నికలు కూడా నిర్వహించనున్నారు.

Suryakumar yadav: ఫిట్‌గా ఉన్నారు.. క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నారా?.. సనత్‌తో స్కై

శ్రీలంక క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్యతో టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ సరదాగా మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Uttar Pradesh: యూపీలో భారీ వర్షాలు.. వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన ఐదు ఏనుగులు

ఉత్తర్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తుండటంతో నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.

Canada: అమెరికాకు కెనడా స్ట్రాంగ్ కౌంటర్.. 700 అమెరికా వస్తువులపై భారీ టారిఫ్‌లు

అమెరికా, కెనడా మధ్య వాణిజ్య వివాదం మరింత ముదురుతోంది.

Raviteja: సంక్రాంతికి రవితేజ కొత్త సినిమా.. 'దాగుడు మూతలు దండాకోర్' ఫిక్స్!

'ఇరుముడి' బ్లాక్‌బస్టర్ విజయంతో జోష్‌లో ఉన్న మాస్ మహారాజా రవితేజ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌కు సిద్ధమయ్యారు.

Renukaswamy Case: రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్‌కు భారీ ఎదురుదెబ్బ.. అప్రూవర్‌గా మారిన సహ నిందితుడు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది.

Hindustan Copper OFS Oversubscribed: హిందుస్థాన్ కాపర్‌లో కేంద్రం వాటా విక్రయం.. తొలిరోజే 3.41 రెట్లు సబ్‌స్క్రిప్షన్

ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయాన్ని కొనసాగిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. తాజాగా హిందుస్థాన్ కాపర్‌లో ఆఫర్ ఫర్ సేల్ (OFS) చేపట్టింది.

Women Andhra premier league : డబ్ల్యూఏపీఎల్‌ వేలం ముగిసింది.. 'అమరావతి ఈ ఛాంపియన్స్‌'లో అనూష, దేవిక

మహిళల ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూఏపీఎల్‌) తొలి అంకం ముగిసింది. మంగళవారం విజయవాడలో నిర్వహించిన వేలంలో నాలుగు ఫ్రాంఛైజీలు క్రీడాకారిణులను ఎంపిక చేసుకున్నాయి.

Amit Shah: 'ఇది ధర్మశాల కాదు'.. అక్రమ చొరబాట్లపై అమిత్‌ షా తీవ్ర హెచ్చరిక

2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్‌ను నిర్మించాలంటే దేశ అంతర్గత భద్రత పటిష్ఠంగా ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు.

Gold Price Today: మహిళలకు బ్యాడ్‌న్యూస్‌.. తులం బంగారం రూ.1.64 లక్షలు!

పండుగ సీజన్‌ ప్రారంభానికి ముందే బంగారం,వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి.

Praggnanandhaa: ఫైనల్‌లోకి దూసుకెళ్లిన ప్రజ్ఞానంద..

భారత గ్రాండ్‌మాస్టర్‌ ఆర్‌. ప్రజ్ఞానంద గ్రాండ్‌ చెస్‌ టూర్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లాడు.

'Economic Outcast': ఇరాన్‌తో చమురు వ్యాపారం.. భారత్‌కు చెందిన 4 సంస్థలపై అమెరికా ఆంక్షలు

ఇరాన్‌ నుంచి చమురు, పెట్రోకెమికల్‌ ఉత్పత్తుల వాణిజ్యంలో భాగస్వామ్యమయ్యారన్న ఆరోపణలతో భారత్‌కు చెందిన నాలుగు సంస్థలు, ముగ్గురు వ్యక్తులపై అమెరికా ఆంక్షలు విధించింది.

Instagram: రీల్స్‌ క్రియేటర్లకు గుడ్‌న్యూస్‌.. ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఎడిటింగ్‌ టూల్

ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ తయారీ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు 'ఫస్ట్‌ డ్రాఫ్ట్‌' (First Draft) పేరుతో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.

Pakistan: ఇస్లామాబాద్‌ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. 15 మంది పసికందులు మృతి

పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లోని పాకిస్థాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (PIMS) ఆసుపత్రిలో బుధవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది.

OpenAI: ఓపెన్‌ఏఐ డేటా సెంటర్ల విభాగం అధిపతి క్రిస్‌ మలోన్‌ సంస్థకు గుడ్‌బై

ఓపెన్‌ఏఐలో డేటా సెంటర్ల విభాగం అధిపతిగా పనిచేస్తున్న క్రిస్‌ మలోన్‌ సంస్థను వీడారు. ఓపెన్‌ఏఐ

South Korea's Jeju Island: జెజు ద్వీపంలో కలకలం.. మూడు రోజుల్లో నాలుగు మృతదేహాలు లభ్యం!

దక్షిణ కొరియాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం జెజు ద్వీపంలో వరుసగా మృతదేహాలు బయటపడటం కలకలం రేపుతోంది.

Milad Un Nabi 2026: మిలాద్ ఉన్ నబీ ప్రత్యేకత ఇదే.. ఎందుకు జరుపుకుంటారంటే?

ముస్లిం సమాజంలో ఎంతో పవిత్రంగా భావించే పండగల్లో మిలాద్ ఉన్ నబీ ఒకటి.

Swine Flu: ఢిల్లీలో స్వైన్‌ ఫ్లూ కలకలం.. మూడు వేలకు చేరిన కేసులు

దేశ రాజధాని దిల్లీలో స్వైన్‌ ఫ్లూ (హెచ్‌1ఎన్‌1) కేసులు వేగంగా పెరుగుతున్నాయి.

Toxic Twitter Review : టాక్సిక్ ట్విట్టర్ రివ్యూ.. అదరగొట్టిన యశ్..

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన చిత్రం 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్'.

New York: ఆర్ఎస్ఎస్ సభపై న్యూయార్క్‌లో వివాదం.. మేయర్ జోహ్రాన్ మామ్దాని ఏమన్నారంటే?

న్యూయార్క్‌లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొనే కార్యక్రమంపై వివాదం ముదురుతోంది.

Pan IIT Summit : ఏపీకి టెక్నాలజీ బూస్ట్‌.. అమరావతిలో పాన్‌ఐఐటీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్

అమరావతిలో పాన్‌ఐఐటీ అలుమ్ని ఇండియా ఆధ్వర్యంలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సంస్థ ఛైర్మన్, ఎన్‌ఏసీఐఎన్‌ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ ప్రభాత్‌ కుమార్‌ తెలిపారు.

China Warns US: ఇరాన్‌తో మా సంబంధాల్లో జోక్యం వద్దు.. అమెరికాకు చైనా కీలక హెచ్చరిక

ఇరాన్‌తో తమ దేశానికి ఉన్న సంబంధాల్లో అమెరికా జోక్యం చేసుకోవద్దని చైనా స్పష్టం చేసింది.

Kodad: కోదాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. కంటైనర్‌ను ఢీకొన్న బస్సు.. ఆరుగురు మృతి

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట శివారులో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

USA-Iran: ఇరాన్‌పై ఇప్పట్లో దాడులు లేవు.. మిత్రదేశాలకు అమెరికా కీలక సమాచారం

పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య పరస్పర దాడులు ప్రస్తుతానికి నిలిచిపోయాయి.

visa appointments: ట్రంప్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రపంచవ్యాప్తంగా అమెరికా వీసా ఇంటర్వ్యూలకు బ్రేక్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమిగ్రేషన్‌ విధానాలను మరింత కఠినతరం చేస్తున్నారు.

US-Russia: రష్యాలో ల్యాండ్‌ అయిన అమెరికా మిస్టరీ విమానం..

ఉక్రెయిన్‌-రష్యా మధ్య తీవ్ర స్థాయిలో యుద్ధం కొనసాగుతున్న సమయంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది.

Velugonda Project : కరవు నేలకు కృష్ణమ్మ పరుగులు.. ఆగస్టు 31న వెలిగొండ ప్రాజెక్టు అంకితం

కరవు నేలకు కృష్ణమ్మ పరుగులు తీయబోతోంది. వర్షం పడితేనే నీళ్లు.. లేదంటే బీళ్లుగా మారే పరిస్థితికి ఇక తెరపడనుంది.

Anil Chauhan: కిరానా హిల్స్‌ను భారత్ టార్గెట్ చేయలేదా? మాజీ సీడీఎస్ కీలక వివరణ

పాకిస్థాన్‌లోని కిరానా హిల్స్‌పై ఆపరేషన్ సిందూర్‌ సమయంలో భారత డ్రోన్ దాడి జరగడం వెనుక అసలు కారణం ఏమిటన్న దానిపై మాజీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ కీలక వివరణ ఇచ్చారు.