25 Aug 2026
IND vs SL: మూడో రోజు ఆటకు వరుణుడి బ్రేక్.. 238 పరుగులు వెనుకంజలో లంక
టీమిండియా, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసింది. 84వ ఓవర్‌లో రవీంద్ర జడేజా బౌలింగ్ చేస్తుండగా వర్షం ప్రారంభమైంది.
Asim Munir: ఇరాన్ సైనిక నాయకులతో మునీర్ చర్చలు.. మళ్లీ చర్చలకు ఒప్పిస్తారా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరఫున పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ ఇరాన్‌లో పర్యటించినట్లు సమాచారం.
Prabath Jayasuriya: భారత్‌తో టెస్టులో శ్రీలంక స్పిన్నర్ జయసూర్యకు షాక్.. ఐసీసీ కీలక చర్యలు
టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య తన ప్రవర్తనతో వివాదంలో చిక్కుకున్నాడు.
South Dakota: అమెరికాలో అత్యంత లోతైన ల్యాబ్.. ఒకప్పటి బంగారు గనిలో శాస్త్రీయ అద్భుతం
అమెరికాలోని సౌత్ డకోటాలో ఉన్న హోమ్‌స్టేక్ గోల్డ్ మైన్ ఒకప్పుడు ఉత్తర అమెరికాలోనే అతిపెద్ద, అత్యంత లోతైన బంగారు గనిగా పేరొందింది.
Ravi Teja new movie: సంక్రాంతి బరిలోకి రవితేజ.. 'దాగుడు మూతలు దండాకోర్' రిలీజ్ డేట్ ఖరారు
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో అత్యంత వేగంగా సినిమాలు చేసే కథానాయకుల్లో రవితేజ (Ravi Teja) ముందు వరుసలో ఉంటారు.
Nitin Gadkari: గతంలో మాదిరిగా పనిచేయలేకపోతున్నా.. కొత్త తరానికి అవకాశం ఇవ్వాలి: గడ్కరీ
కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై ఊహాగానాలు కొనసాగుతున్న వేళ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
Toxic movie Tickets: ఏపీ, తెలంగాణలో 'టాక్సిక్' టికెట్ ధరల పెంపునకు అనుమతి
యశ్ (Yash) కథానాయకుడిగా గీతూ మోహన్‌దాస్ (Geetu Mohandas) దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ 'టాక్సిక్' (Toxic Movie).
Kerala: భార్య ప్రైవేట్ వీడియోలు 'అమ్మకం'.. 4 ఏళ్ల కుమార్తె వాంగ్మూలంతో భర్తపై పోక్సో కేసు
భార్య ప్రైవేట్ వీడియోలను రహస్యంగా చిత్రీకరించి అశ్లీల వెబ్‌సైట్లకు విక్రయించిన ఓ వ్యక్తిని కేరళ పోలీసులు అరెస్టు చేశారు.
Turkish military aircraft: పాక్‌కు టర్కీ సైనిక విమానాల వరుస రాకపోకలు.. ఏం తరలించారు?
టర్కీకి చెందిన భారీ సైనిక రవాణా విమానాలు వరుసగా పాకిస్థాన్‌కు చేరుకుని, కొద్దిసేపటికే తిరిగి వెళ్తుండటం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.
Stock market: స్టాక్ మార్కెట్‌లో లాభాల జోరు.. 287 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో ముగిశాయి.
NSA Ajit Doval: చైనా ఉపాధ్యక్షుడు హన్ జెంగ్‌తో అజిత్ దోవల్ భేటీ.. సరిహద్దుపై చర్చలు
చైనా ఉపాధ్యక్షుడు హన్ జెంగ్‌తో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భేటీ అయ్యారు.
Ilaiyaraaja:కాపీరైట్ హక్కులపై పోరాటం.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఇళయరాజా
తాను స్వరపరిచిన ప్రసిద్ధ గీతం 'ఎన్ ఇనియా పొన్ నిలవే'కు సంబంధించిన కాపీరైట్ వివాదంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Nepal: నేపాల్‌లో మూడేళ్ల బాలికపై అత్యాచారం,హత్య.. దేశవ్యాప్తంగా ఆగ్రహం
నేపాల్‌లో మూడేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి దారితీశాయి.
Dope Tests for Pilots: పైలట్లకు ఇక తప్పనిసరి డోప్ టెస్టులు.. కొత్త విధానంపై కేంద్రం కసరత్తు
విమాన ప్రయాణికుల భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులకు సిద్ధమవుతోంది.
Dhanush: రవితేజ కూతురిగా అదరగొట్టిన నక్షత్ర.. ధనుష్ ప్రశంసలతో వైరల్‌గా మారిన వీడియో!
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న 'ఇరుముడి' సినిమా ప్రస్తుతం సినీ ప్రముఖుల ప్రశంసలు సైతం అందుకుంటోంది.
DRDO: రక్షణ రంగంలో మరో ముందడుగు.. డీఆర్‌డీవో క్షిపణి సాంకేతికత పరిశ్రమలకు బదిలీ
'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్యాన్ని సాధించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Rakhi Festival: భార్య భర్తకు రాఖీ కట్టవచ్చా? పురాణాల్లో ఏం ఉందో తెలుసా?
రాఖీ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు ఎంతో ఘనంగా జరుపుకునే పండుగ ఇది.
Manish Arora: మనీష్ అరోరా.. భారత ఫ్యాషన్‌కు కొత్త రూపునిచ్చిన డిజైనర్
గొప్ప భారతీయ డిజైనర్ మనీష్ అరోరా తన ధైర్యమైన, రంగురంగుల డిజైన్‌లతో అందరికీ సుపరిచితులు. ఇరవై ఏళ్ళకు పైగా ఫ్యాషన్ రంగంలో ఉన్న ఆయన, తనదైన ప్రత్యేక శైలితో ఫ్యాషన్‌కు కొత్త నిర్వచనం ఇచ్చారు.
Basil plant growing tips: ఇంట్లో బేసిల్ పెంపకం ఎలా? మొక్క చక్కగా పెరగడానికి ఈ చిట్కాలు పాటించండి!
ఇంట్లో తులసి మొక్కలను పెంచడం ఒక అద్భుతమైన అనుభవం అవుతుంది, దీనివల్ల మీ వంటకాలకు ఎప్పుడూ తాజా ఆకులు అందుబాటులో ఉంటాయి.
TCS Porsche: టీసీఎస్ చేతికి మరో ఐటీ సంస్థ.. ఏకంగా రూ. 3500 కోట్లకు జర్మనీ దిగ్గజం పోర్షేతో డీల్..!
భారతదేశంలో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) మరో భారీ కొనుగోలుకు అడుగులు వేస్తోంది.
Updo hairstyle: అప్‌స్వెప్ట్ హెయిర్‌డోను ఎలా స్టైల్ చేయాలి? ఈజీ స్టెప్స్‌తో ఇలా చేయండి
పైకి ముడి వేసిన హెయిర్‌స్టైల్ ఏ సందర్భానికైనా చాలా అందంగా, ఎప్పటికీ ట్రెండీగా ఉంటుంది.
Sky Fall: నాసా 2028 మార్స్ మిషన్‌లో సంచలనం.. అణుశక్తితో మూడు స్కైఫాల్ హెలికాప్టర్లు
అంగారక గ్రహంపై మరో మూడు చిన్న హెలికాప్టర్లు ఎగరబోతున్నాయి. అయితే, అవి అక్కడికి చేరుకునే విధానం మాత్రం చాలా ప్రత్యేకంగా ఉండనుంది.
Curly hairstyles: కర్లీ హెయిర్ ఉన్నవారు తప్పక ట్రై చేయాల్సిన ఐదు హెయిర్‌స్టైల్స్
ఆఫ్రికన్ కర్ల్స్ చాలా అందమైన, ప్రత్యేకమైన హెయిర్ స్టైల్. వీటిని కచ్చితంగా అందరూ మెచ్చుకోవాలి.
Ireland coastal routes: ఐర్లాండ్ కోస్టల్ రూట్స్.. ప్రకృతి ప్రేమికులు మిస్ కాకూడని అద్భుత ప్రదేశాలు
ఐర్లాండ్ తీరప్రాంత రోడ్లు ఆ దేశంలోని దాగి ఉన్న అందమైన ప్రదేశాలను చూడటానికి చాలా బాగా ఉపయోగపడతాయి.
African baobab skincare: ఆఫ్రికన్ బాబాబ్ సౌందర్య రహస్యాలు.. తప్పక తెలుసుకోవాల్సిన చిట్కాలివే!
ఆఫ్రికన్ బాబాబ్ చెట్టును 'జీవ వృక్షం' (Tree of Life) అని కూడా పిలుస్తారు. దీని అందం రహస్యాల గురించి చాలామందికి తెలియదు.
EPF rules: విదేశాల్లో ఉద్యోగానికి వెళ్తున్నారా? భారత్ విడిచే ముందు ఈ EPF నిబంధనలు తెలుసుకోండి!
విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్లే ముందు ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ (EPF)కు సంబంధించిన నిబంధనలను తప్పక తెలుసుకోవాలి.
African Rooibos: చర్మ ఆరోగ్యం కోసం ఆఫ్రికన్ రూయిబోస్‌ను ఎలా ఉపయోగించాలి?
ఆఫ్రికన్ రూయిబోస్ దక్షిణాఫ్రికాకు చెందిన హెర్బల్ టీ. యాంటీఆక్సిడెంట్ గుణాలకు ఇది ఎంతో ప్రసిద్ధి.
African Tamarind Peel: మెరిసే చర్మం కోసం ఆఫ్రికన్ చింతపండు తొక్కు.. అసలు ప్రయోజనాలివే
సాధారణంగా చింతపండు తొక్కును వ్యర్థంగా భావించి పారేస్తుంటాం.
Annapurni Subramaniam: కాస్పర్ విక్రమ్ సారాభాయ్ పతకం అందుకున్న తొలి భారతీయ మహిళ అన్నపూర్ణి
బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ అన్నపూర్ణి సుబ్రమణ్యం అరుదైన ఘనత సాధించారు.
Yamaha bike : యువతను టార్గెట్ చేస్తూ యామహా కొత్త బైక్.. ఆగస్టు 27న లాంచ్!
తెలుగు రాష్ట్రాల్లో యువతతో పాటు పర్ఫార్మెన్స్ బైక్ ప్రియులను విశేషంగా ఆకట్టుకున్న యామహా ఆర్-సిరీస్ నుంచి మరో శక్తివంతమైన మోటార్‌సైకిల్ భారత మార్కెట్లోకి రాబోతోంది.
Madhya Pradesh: కారుపై గర్ల్‌ఫ్రెండ్ 3,400 ముద్దులు.. ప్రియుడికి భారీ ఫైన్
సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం కొందరు చేసే వింత ప్రయత్నాలు చివరికి చిక్కుల్లో పడేస్తుంటాయి.
Elon Musk: భారత ఏఐ కలలకు కరెంట్ కష్టాలు.. ఎలాన్ మస్క్ హెచ్చరికతో పెరిగిన చర్చ
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తాజాగా 'ది ఎకనామిస్ట్' పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
Kamindu Mendis: కమిందు మెండిస్ అరుదైన ఘనత.. ఆ రికార్డును అధిగమించిన ప్లేయర్!
శ్రీలంక స్టార్ బ్యాటర్ కమిందు మెండిస్ టెస్టు క్రికెట్‌లో మరో కీలక మైలురాయిని అందుకున్నాడు. భారత్‌తో కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆటలో 1,500 టెస్టు పరుగుల మార్క్‌ను దాటాడు.
New Amrit Bharat Express : తెలుగు రాష్ట్రాల మీదుగా కొత్త అమృత్ భారత్ రైలు.. ఎక్కడెక్కడ ఆగుతుందంటే?
తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు మరో శుభవార్త అందింది.
Rice trade: రూ.7 వేల కోట్ల బియ్యం వ్యాపారం.. అమెరికా, యూఏఈ నిర్ణయాలతో టెన్షన్
ఇరాన్‌తో భారత్‌కు ఉన్న 810 మిలియన్ డాలర్ల బియ్యం వ్యాపారంపై తాజాగా రెండు వైపుల నుంచి ఒత్తిడి పెరిగింది.
Himalayan 440: పాత స్టైల్‌లోనే హిమాలయన్ 440.. అడ్వెంచర్ రైడర్లకు కొత్త ఛాయిస్!
కొన్ని నెలల క్రితం ఈశాన్య భారతంలో ఒంటరిగా బైక్ ట్రిప్ చేస్తూ నాగాలాండ్‌లోని దిమాపూర్‌లో ఓ హోటల్ వద్ద ఆగాను.
Delhi,Bengaluru see H1N1 surge: బెంగళూరులో హెచ్1ఎన్1 కేసులు పెరుగుతున్నాయా? ఢిల్లీతో పోలిస్తే అసలు పరిస్థితి ఇదే!
బెంగళూరులో హెచ్1ఎన్1 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
USA: అమెరికాలో యూజీ చదువులకు భారత విద్యార్థుల విముఖత.. దరఖాస్తుల్లో 15% తగ్గుదల
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత వలస విధానాలను మరింత కఠినతరం చేస్తున్నారు.
Irumudi: 'ఇరుముడి' ఎఫెక్ట్.. అయ్యప్ప మాల గెటప్‌లో డేవిడ్ వార్నర్!
మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం 'ఇరుముడి' బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులతో దూసుకెళ్తోంది. సినిమా సాధించిన హైప్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరింది.
Russia: భారత్‌కు నిరాటంకంగా ఇంధనం, ఎరువులు.. పుతిన్ కీలక హామీ
చిరకాల మిత్రదేశమైన భారత్‌కు ఇంధనం, ఎరువుల సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా సహకరిస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు.
India's Auto Sector: రికార్డు అమ్మకాలు.. తగ్గిన మార్జిన్లు.. ఆటో కంపెనీలకు కష్టకాలం
భారత ఆటో మొబైల్ రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మంచి ఆదాయ వృద్ధిని నమోదు చేసింది.
OpenAI: ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ChatGPT Plusలో Codexపై 5 గంటల లిమిట్
ఓపెన్ఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. చాట్‌జీపీటీను రూపొందించిన సంస్థ.. ChatGPT Plus సబ్‌స్క్రైబర్లకు Codex, ChatGPT Work వినియోగంపై మళ్లీ ఐదు గంటల పరిమితిని తీసుకొస్తోంది.
Akshaye Khanna: 'ఛావా', 'ధురంధర్' తర్వాత.. అసురగురువుగా అదరగొట్టిన అక్షయ్ ఖన్నా!
కథలో తన పాత్ర ఎంతసేపు కనిపిస్తుందనేది కాదు.. తెరపై ఆ పాత్ర ఎంత బలంగా ప్రభావం చూపిస్తుందన్నదే తనకు ముఖ్యమని బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా భావిస్తారు.
E20 Petrol: E20 పెట్రోల్‌పై కేంద్రం కొత్త నిబంధనలు.. OMCలకు కీలక ఆదేశాలు
పెట్రోల్‌లో ఇథనాల్ కలిపే విషయంలో కేంద్ర ప్రభుత్వం మరింత కఠిన నిబంధనలు తీసుకురావడానికి సిద్ధమవుతోంది.
Rishabh Pant: పంత్ రికార్డుల హ్యాట్రిక్.. ఒకే రోజు మూడు ఘనతలు!
శ్రీలంకతో కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ అర్ధ శతకంతో మెరిశాడు.
AIM-424 Malice: 463 కి.మీ. దూరం నుంచే టార్గెట్ ధ్వంసం.. అమెరికా 'మాలిస్' క్షిపణి ఇదే..
ఆధునిక యుద్ధ విధానాల్లో సాంకేతికతకు అమెరికా మరింత ప్రాధాన్యం ఇస్తోంది.
New Traffic Challan Plan: ట్రాఫిక్ చలాన్లకు కొత్త విధానం.. ఫాస్టాగ్ ఖాతా నుంచే జరిమానా వసూలు
హైదరాబాద్‌లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారుల నుంచి జరిమానాలను నేరుగా వారి ఫాస్టాగ్ ఖాతాల నుంచి వసూలు చేసే విధానాన్ని తీసుకురావడంపై అధికారులు ఆలోచిస్తున్నారు.
Gandhari: తాప్సీ 'గాంధారి'పై కాపీరైట్ వివాదం.. 2019లోనే కథ రాశానంటున్న రచయిత!
ఒక కథను రాయడానికి రచయిత నెలల తరబడి కష్టపడతాడు. కథకు ఒక రూపం ఇచ్చి, టైటిల్ పెట్టి, దాన్ని రిజిస్టర్ చేయించి, నిర్మాతలను సంప్రదిస్తూ ఆ కథను సినిమాగా తెరకెక్కించేందుకు ప్రయత్నిస్తాడు.
Allahabad High Court: ఇస్లాంలో హిజాబ్ తప్పనిసరి కాదు.. విద్యార్థిని పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
ఇస్లాంలో హిజాబ్ ధరించడం తప్పనిసరి మతపరమైన ఆచారం కాదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది.
undersea cable route: అంటార్కిటికాలో హైస్పీడ్ ఇంటర్నెట్.. సముద్రంలో కేబుల్‌కు భారీ ప్రణాళిక
ప్రపంచంలోని మిగతా ప్రాంతాలతో అంటార్కిటికా ఖండాన్ని నేరుగా అనుసంధానించేందుకు సముద్రగర్భ ఫైబర్-ఆప్టిక్ కేబుల్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఓ అధ్యయనం వెల్లడించింది.
Rajinikanth: 'ధర్మన్'లో రజనీకాంత్‌తో శ్రియ శరణ్.. వైరల్ ఫొటోతో కొత్త చర్చ!
సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులకు మరో ఆసక్తికరమైన వార్త తెరపైకి వచ్చింది.
Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ మరో సంచలన వీడియో విడుదల.. తొలిసారి వినిపించిన స్వరం
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా అలీ ఖమేనీ ఉనికిపై అనుమానాలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది.
Virender Sehwag: వీరూ స్టైల్‌లో ఆర్యవీర్.. తండ్రిని తలపించే షాట్లతో అదరగొట్టాడు
మైదానంలో వీరేంద్ర సెహ్వాగ్ బ్యాట్ నుంచి వచ్చే షాట్లకు ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది. ఇప్పుడు దాదాపు అదే తరహా షాట్లను ఆయన కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ ఆడుతుండటంతో క్రికెట్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
sugar price: హోల్‌సేల్ మార్కెట్‌లో పంచదార ధరలకు బ్రేక్.. రిటైల్‌లో మాత్రం భారం!
పంచదార ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి.
Business and Tourist Visas: అమెరికాలో ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం.. 2 లక్షల వ్యాపార, పర్యాటక వీసాల రద్దు?
అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం వీసాల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Ravi Teja: 'ఇరుముడి' నన్ను కదిలించింది.. కన్నీళ్లు ఆపుకోలేకపోయా: రవితేజ
'హిందీ'లో రాజ్‌కుమార్ హిరాణీ సినిమాలు చూస్తే భావోద్వేగానికి గురై కన్నీళ్లు వస్తాయని.. తెలుగులో తనను అంతగా కదిలించిన సినిమా 'ఇరుముడి' అని కథానాయకుడు రవితేజ అన్నారు.
SL vs IND: సిరాజ్‌తో వాగ్వాదం.. ఆ వెంటనే ప్రసిద్ధ్ బౌలింగ్‌లో కమిల్ ఔట్!
టీమిండియా, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆటలో ఆతిథ్య జట్టు మూడో వికెట్‌ను కోల్పోయింది.
Samsung Galaxy S27 : శాంసంగ్ గాలక్సీ S27 Ultra కెమెరాలో భారీ మార్పులు.. లీక్‌లో కీలక వివరాలు
టెక్ ప్రపంచంలో శాంసంగ్ తదుపరి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ Galaxy S27 Ultraకు సంబంధించిన వివరాలు లీకయ్యాయి.
NVIDIA: ఏఐ రంగంలో ఎన్విడియా దూకుడు.. గ్రోక్ 3 ఎల్‌పీఎక్స్ ఉత్పత్తి ప్రారంభం
నివిడియా(NVIDIA) గ్రోక్ 3 ఎల్‌పీఎక్స్ ఏఐ చిప్ పూర్తి స్థాయి ఉత్పత్తిని ప్రారంభించింది.
Uttar Pradesh: రక్షాబంధన్ వేళ కల్తీ దందా.. గాజియాబాద్‌లో 1000 కిలోల రసగుల్లాలు సీజ్
రక్షాబంధన్ పండగ రోజున సోదరుడి చేతికి రాఖీ కట్టి,అతడికి మిఠాయి తినిపించడం ఆనవాయితీ.
Audi Q3 SUV: ఆడి క్యూ3 కొత్త మోడల్ రేపే లాంచ్.. ధర ఎంతంటే?
ఆడి క్యూ3 ఎస్‌యూవీ కొత్త తరం మోడల్‌ను భారత మార్కెట్లో రేపు పరిచయం చేయనుంది.
Gold Price Today: బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.నేడు తులం రేటు ఎంత పెరిగిందంటే?
బంగారం ధరలు వరుసగా హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి.
SEBI: మార్కెట్ సైబర్ భద్రత కోసం 'సైబర్ సురక్ష' పోర్టల్ ప్రారంభించిన సెబీ
మార్కెట్‌లో సైబర్ భద్రతను మరింత పెంచే ఉద్దేశంతో భారత సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు (సెబీ) కొత్త పోర్టల్‌ను ప్రారంభించింది.
FEFSI : తమిళ సినీ పరిశ్రమలో సమ్మెపై ఫెఫ్సీ కీలక ప్రకటన.. నిర్మాతలకు కీలక విజ్ఞప్తి
తమిళ చిత్ర పరిశ్రమలో మరోసారి సమ్మె పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో సినీ కార్మిక సమాఖ్య (ఫెఫ్సీ-FEFSI) కీలకంగా స్పందించింది.
Hyundai: ముగిసిన హ్యుందాయ్ కార్మికుల సమ్మె .. వేతన ఒప్పందంపై కీలక నిర్ణయం
దక్షిణ కొరియాలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ కంపెనీ, ఉద్యోగులను ప్రాతినిధ్యం వహిస్తున్న కార్మిక సంఘం మధ్య వేతనాలు, బోనస్‌లపై తాత్కాలిక ఒప్పందం కుదిరింది.
Voter Verification: ఓటర్లకు నోటీసుల జారీ ప్రక్రియ ప్రారంభం.. ఈ నెల 27 నుంచి విచారణ
తెలంగాణలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా ఓటర్లకు నోటీసులు జారీ చేసే కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది.
KA Productions: కిరణ్ అబ్బవరం కొత్త సినిమా ప్రకటన.. పోస్టర్‌తోనే మేకర్స్ షాకింగ్ ట్విస్ట్!
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన సినిమాల ఎంపికలోనే కాకుండా.. కథల విషయంలోనూ తన ఆలోచనా విధానాన్ని మార్చుకుంటున్నారు.
Krishna Water Dispute: కృష్ణా నీటిపై ఏపీ, తెలంగాణ వాదనలు.. సెప్టెంబరు 4కు సమావేశం వాయిదా
కృష్ణా జలాల వినియోగంపై సోమవారం హైదరాబాద్‌లోని కృష్ణా బోర్డు కార్యాలయంలో జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశం ఎలాంటి తుది నిర్ణయం తీసుకోకుండానే వాయిదా పడింది.
Telangana: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ఖరారు? అధికారుల కసరత్తు షురూ
తెలంగాణలో రెండో దశ మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
Hockey World Cup: హాకీ ప్రపంచకప్‌లో భారత్‌కు షాక్.. అర్జెంటీనా చేతిలో ఓడి సెమీస్‌కు దూరం!
హకీ ప్రపంచకప్‌లో భారత పురుషుల జట్టు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న పతకానికి ఈసారీ కూడా దూరమైంది.
Pakistan: పాక్ యూనివర్సిటీలో ఉద్రిక్తత.. విద్యార్థులపై ఆర్మీ అధికారి తుపాకీతో కాల్పులు
పాకిస్థాన్‌లో విద్యార్థులపై ఓ ఆర్మీ అధికారి దాడికి దిగడంతోపాటు తుపాకీతో కాల్పులు జరపడం తీవ్ర వివాదానికి దారితీసింది.
Telangana Rains: తెలంగాణలో విస్తారంగా వర్షాలు.. నిండుతున్న ప్రాజెక్టులు.. రైతుల్లో ఆనందం
అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో వర్షాలు జోరందుకున్నాయి.
Karnataka: 'ధతూరా' విక్రయాలు.. అమెజాన్, ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్ లైసెన్సులు సస్పెండ్
కర్ణాటకలో క్విక్ కామర్స్ సంస్థలపై ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది.
Praggnanandhaa: ఆధిక్యంలో ప్రజ్ఞానంద.. ఫైనల్‌కు చేరువ!
గ్రాండ్ చెస్ టూర్ సెమీఫైనల్లో భారత స్టార్ చెస్ ఆటగాడు ప్రజ్ఞానంద తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు.
Gurmeet Ram Rahim: రామ్ రహీమ్‌కు మళ్లీ 21 రోజుల ఫర్లో .. సిర్సా డేరాకు వెళ్లేందుకు అనుమతి
రెండు అత్యాచార కేసుల్లో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు మరోసారి 21 రోజుల ఫర్లో లభించింది.
WAPL Auction Today: మహిళా క్రికెటర్లకు బిగ్ ఛాన్స్.. నేడు డబ్ల్యూఏపీఎల్ వేలం
ఆంధ్రప్రదేశ్‌లోని మహిళా క్రికెటర్ల ప్రతిభను వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) ప్రారంభించిన మహిళల ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూఏపీఎల్)లో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. విజయవాడ వేదికగా మంగళవారం లీగ్ వేలం జరగనుంది.
Denmark: 'నా ముక్కు గురించి మీకెందుకు?'.. అనవసర సలహాలపై డెన్మార్క్ ప్రధాని ఆగ్రహం
తన అందం, శరీరాకృతిపై అనవసరమైన సలహాలు ఇస్తున్నవారిపై డెన్మార్క్ ప్రధానమంత్రి ఫ్రెడెరిక్సన్ (48) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
Iran Hits Back at US Sanctions: అమెరికా ఆంక్షలకు ఇరాన్ కౌంటర్.. 'మా వద్ద రెండేళ్ల ప్లాన్ ఉంది'
ఇరాన్‌పై కొంతకాలంగా సైనిక దాడులు కొనసాగించిన అమెరికా.. ఇప్పుడు ఆ దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీసే దిశగా అడుగులు వేస్తోంది.
Amaravati: అమరావతిలో 250 మీటర్ల కంటే ఎత్తైన ఫెర్రిస్‌వీల్.. నిర్మాణానికి టెండర్ల ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రపంచంలోనే ఎత్తైన ఫెర్రిస్‌వీల్ నిర్మించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనకు అనుగుణంగా అమరావతి గ్రోత్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏజీఐసీఎల్) మరోసారి టెండర్లు ఆహ్వానించింది.
Andhra Pradesh: ఏపీ ఖజానాకు నాలుగు నెలల్లో రూ.54,059 కోట్ల ఆదాయం.. అప్పులు రూ.49 వేల కోట్లు..కాగ్ గణాంకాల విడుదల
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ.54,059.20 కోట్ల రెవెన్యూ ఆదాయం సమకూరింది.
Pulivendula: పులివెందులలో మెగా వాటర్‌గ్రిడ్‌కు పునరుజ్జీవం.. రూ.280 కోట్లు కేటాయింపు.. 96% పూర్తి
వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో గత వైకాపా ప్రభుత్వ హయాంలో జలజీవన్ మిషన్ (జేజేఎం) కింద ప్రారంభించి మధ్యలోనే నిలిచిపోయిన మెగా వాటర్‌గ్రిడ్ పథకం పనులు ఇప్పుడు వేగంగా పూర్తవుతున్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు.
Nellore: రూపాయికే ఫంక్షన్‌హాల్.. పేదలు,మధ్య తరగతి వారికి నెల్లూరు కార్పొరేషన్ గుడ్‌న్యూస్
నెల్లూరు నగరపాలక సంస్థ పేదలు, మధ్య తరగతి కుటుంబాలకు శుభవార్త చెప్పింది.
H-1B visa shock: హెచ్-1బీపై 1.03 లక్షల డాలర్ల వడ్డన.. కొత్త రుసుమును ప్రతిపాదించిన ట్రంప్ సర్కారు
హెచ్-1బీ వీసా కోసం ఎదురుచూస్తున్న వారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కారు మరో షాక్ ఇచ్చింది.
Xi Jinping: భారత్‌కు చైనా అధినేత షీ జిన్‌పింగ్.. సెప్టెంబర్‌లో కీలక పర్యటన!
వచ్చే నెలలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించనున్నట్లు సమాచారం.
Operation Economic Outcast: ఇరాన్‌తో వాణిజ్యం చేస్తే ఆంక్షలే.. చైనాను ఉద్దేశించి అమెరికా కీలక హెచ్చరిక
ఇరాన్‌ను ఆర్థికంగా బలహీనపరిచేందుకు అమెరికా కొనసాగిస్తున్న ఆంక్షల విషయంలో కీలక హెచ్చరిక చేసింది.
US Iran sanctions : ఆర్థికంగా ఇరాన్‌ను ఒంటరి చేయడమే లక్ష్యం.. అమెరికా కొత్త వ్యూహం ఇదే
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరుకున్నాయి.
24 Aug 2026
CJP: కేంద్రం తీరుపై సీజేపీ ఆగ్రహం.. సెప్టెంబర్ 5న ఢిల్లీలో భారీ మార్చ్
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సెప్టెంబర్ 5న ఢిల్లీలో నిరసన మార్చ్ నిర్వహించనున్నట్లు సోమవారం ప్రకటించింది.
IND vs SL: శ్రీలంక బౌలర్లకు చుక్కలు.. 503/9 వద్ద భారత్ డిక్లేర్!
కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించింది.
MK Stalin: కొళత్తూర్ ఎన్నికల ఫలితాన్ని సవాల్ చేసిన స్టాలిన్.. కోర్టును ఆశ్రయించిన డీఎంకే అధినేత
కొళత్తూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో తనకు ఎదురైన ఓటమిని డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ న్యాయస్థానంలో సవాల్ చేశారు.
Rajinikanth: అభిమానుల ముందుకు రజనీకాంత్ ఆత్మకథ.. పుస్తకంపై కీలక విషయాలు చెప్పిన కుమార్తె సౌందర్య
సూపర్‌స్టార్ రజనీకాంత్ తన జీవిత ప్రయాణాన్ని త్వరలో ఆత్మకథ రూపంలో అభిమానులు, పాఠకులతో పంచుకోనున్నారు.
Donald Trump: ట్రంప్ ఆరోగ్యంపై వైద్యుల నివేదిక.. బరువు పెరుగుదలపై నిపుణుల హెచ్చరికలు
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఆరోగ్యం ఎప్పుడూ ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంటుంది.
Louisiana: మెదడును తినే అమీబా బారిన పడి ఎనిమిదేళ్ల బాలిక మృతి..
అమెరికాలోని లూసియానాలో విషాద ఘటన చోటుచేసుకుంది.
Suryakumar Yadav: 'జట్టులో నా పేరు లేకపోయినా ఇలాగే నవ్వుతా'.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!
భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మైదానంలో ఎంత కూల్‌గా ఉంటాడో.. బయట కూడా అంతే సరదాగా, ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతుంటాడు.
Saudi Arabia: ఎర్ర సముద్రంలో సౌదీ అరేబియా చమురు ట్యాంకర్ పై దాడి
సౌదీ అరేబియాలోని రెడ్‌సీ తీరంలో సోమవారం (ఆగస్టు 24) ఓ ట్యాంకర్ అగ్నిప్రమాదానికి గురైంది.
Dil Raju: యశ్ 'టాక్సిక్'పై దిల్ రాజు భారీ పందెం.. తెలుగు హక్కులకు ఏకంగా రూ.120 కోట్లు!
రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం 'టాక్సిక్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
UPI Turns Ten: యూపీఐకి పదేళ్లు.. లావాదేవీల్లో 13 వేల రెట్ల వృద్ధితో డిజిటల్ విప్లవం
భారత ఆర్థిక వ్యవస్థను డిజిటల్ దిశగా మలచడంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) కీలక పాత్ర పోషిస్తోంది.
Car variants: కారు కొనాలంటే కన్ఫ్యూజన్.. దేశంలో భారీగా పెరిగిన వేరియంట్లు!
భారత ప్యాసింజర్ వెహికల్ మార్కెట్‌లో కార్ల వేరియంట్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. 2021తో పోలిస్తే ప్రస్తుతం వివిధ కార్ల మోడళ్ల వేరియంట్లు ఏకంగా 56 శాతం పెరిగాయి.
Traditional 9-To-5 work hours: 9-5 కంటే 2-10 ఎందుకు బెటర్? ఉద్యోగి చెప్పిన కారణాలపై నెట్టింట రచ్చ
ఉదయం 9 గంటలకు ఆఫీసుకు వెళ్లి సాయంత్రం 5 గంటలకు ఇంటికి చేరుకోవడం.. చాలామంది ఉద్యోగులకు ఇదే సాధారణ పని వేళ.
AP SEC: ఏపీ స్థానిక ఎన్నికల షెడ్యూల్ ఫేక్.. ప్రచారం చేస్తే కఠిన చర్యలు: ఎస్‌ఈసీ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల షెడ్యూల్ పేరుతో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) అనిల్‌చంద్ర పునేఠా తెలిపారు.
Raaka: అల్లు అర్జున్ 'రాకా'లో మరో హీరోయిన్.. లేడీ విలన్‌గా మలయాళ బ్యూటీ!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక పాన్ ఇండియా చిత్రం 'రాకా'పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
Stock Market : అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో మార్కెట్లు కుదేలు.. 172 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది.
Pakistan: భారత్‌పై పాక్ సైన్యం ప్రగల్భాలు.. 1971 ఓటమిని గుర్తుచేసిన ఫజ్లుర్ రెహమాన్
పాకిస్థాన్ సైన్యానికి సొంత దేశంలోనే విమర్శలు ఎదురవుతున్నాయి.
Lunar Eclipse 2026: ఆగస్టు 28న అరుదైన ఖగోళ వింత.. 96.2 శాతం చంద్రుడిపై భూమి నీడ
2026లో చివరి చంద్రగ్రహణం ఆగస్టు 28న ఏర్పడనుంది. ఈసారి చాలా లోతైన పాక్షిక చంద్రగ్రహణం సంభవించనుంది.
Yashasvi Jaiswal: యశస్వి-అసిత గొడవపై ఐసీసీ యాక్షన్.. ఇద్దరికీ భారీ జరిమానా!
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు యశస్వి జైస్వాల్, శ్రీలంక పేసర్ అసిత ఫెర్నాండో మధ్య చోటుచేసుకున్న వాగ్వాదంపై ఐసీసీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది.
Threat to Kashmiri Pandits: 'పద్ధతి మార్చుకోండి'.. కశ్మీర్‌లో కశ్మీరీ పండిట్లకు హెచ్చరిక .. 12 మంది పేర్లతో బెదిరింపు లేఖ
కశ్మీర్ లోయలో పనిచేస్తున్న కశ్మీరీ పండిట్ వలసదారులను హెచ్చరిస్తూ ఆదివారం మరో బెదిరింపు లేఖ వెలువడింది.
Bajaj Pulsar: కొత్త ఫీచర్లతో బజాజ్ పల్సర్ 125, 150 లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో.. దేశీయ మార్కెట్లో కొత్త పల్సర్ మోటార్‌సైకిళ్లను విడుదల చేసింది.
Strait of Hormuz: హర్ముజ్ జలసంధిలో రాకపోకలకు టోల్.. ఇరాన్ పార్లమెంట్ కమిటీ ఆమోదం
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ హర్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Vijay's gold ring scheme: కొలిక్కి వచ్చిన 'మేనమామ బంగారు ఉంగరం' పథకం.. రూ.755 కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
ప్రభుత్వాస్పత్రుల్లో జన్మించే శిశువులకు గ్రాము బంగారు ఉంగరం అందించే 'మేనమామ బంగారు ఉంగరం' పథకం అమలుకు తమిళనాడు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.
Prince Cecil wedding: సినీ ప్రేక్షకులకు సర్‌ప్రైజ్.. ప్రియురాలిని పెళ్లాడిన టాలీవుడ్ నటుడు
టాలీవుడ్ యువ నటుడు ప్రిన్స్ సిసిల్ ఓ ఇంటివాడయ్యారు. తన లాంగ్‌టైమ్ ప్రియురాలు సాయి ప్రతిమ (సాయి మాచిరాజు)ను ఆయన ఆగస్టు 24న న్యూజిలాండ్‌లో తెలుగు సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు.
Laptop Catches Fire: ల్యాండింగ్‌కు సిద్ధమవుతుండగా ల్యాప్‌టాప్‌లో మంటలు.. తప్పిన పెను ప్రమాదం
అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో పెను ప్రమాదం తప్పింది.
Ceramic Art: మట్టికి కొత్త రూపం.. శాశ్వత కళాఖండాలు సృష్టిస్తున్న ఐదుగురు సిరామిక్ కళాకారులు!
ఆఫ్రికన్ సిరామిక్స్ (మట్టి పనులు) అంటే పాత పద్ధతులు, కొత్త ఆలోచనలు కలిసి ఉంటాయి. కళాకారులు తమ సృజనాత్మకతను కొత్తపుంతలు తొక్కిస్తున్నారు.
AK-203 rifle: ఏకే-203 'షేర్' వచ్చేస్తోంది.. పూర్తి స్వదేశీ రైఫిల్ పరీక్ష విజయవంతం
భారత సైన్యం ఉపయోగిస్తున్న పాత ఇన్‌సాస్ రైఫిల్స్ స్థానంలో అధునాతన ఏకే-203 రైఫిల్స్ ప్రవేశించనున్నాయి.
Hanging Basket Mint: హ్యాంగింగ్ బాస్కెట్‌లో పిప్పరమెంటు పెంచుతున్నారా? ఇలా చేస్తే మొక్కపచ్చగా కళకళ!
పెప్పర్‌మింట్ మొక్కల్ని హ్యాంగింగ్ బాస్కెట్స్‌లో పెంచడం చాలా సరదాగా, లాభదాయకంగా ఉండే పని.
Braided Crown Hairstyles: బ్రైడెడ్ క్రౌన్ హెయిర్‌స్టైల్ ఎలా వేసుకోవాలి? ఈజీగా ఇలా ట్రై చేయండి!
బ్రెయిడెడ్ క్రౌన్స్ అనేవి ఏ సందర్భానికైనా, అది ఒక పెద్ద వేడుకైనా లేదా మామూలు బయట తిరగడానికైనా సరే, చాలా బాగుండే హెయిర్‌స్టైల్స్.
Hair Clip Styles: హెయిర్ క్లిప్స్‌తో కొత్త లుక్.. మీరు ఇంకా ట్రై చేయని 5 స్టైల్స్ ఇవే!
హెయిర్ క్లిప్‌లు మన అందాన్ని పెంచే వస్తువుల్లో ఎప్పుడూ ఉండేవే. అయితే ఇప్పుడు అవి కొన్ని కొత్త, ఊహించని స్టైల్స్‌తో మళ్ళీ ఫ్యాషన్‌లోకి వస్తున్నాయి.
Scottish croft cottages: స్కాటిష్ హైలాండ్స్‌లో చారిత్రక కాటేజీలు.. ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా?
స్కాటిష్ హైలాండ్స్ వాటి అద్భుతమైన ప్రకృతి దృశ్యాలకు, గొప్ప చరిత్రకు చాలా ప్రసిద్ధి. వాటిలో శతాబ్దాలుగా ఎన్నో మార్పులను చూస్తూ నిలబడి ఉన్న చారిత్రాత్మక కాటేజ్‌లు, గతాన్ని చూసే ఒక కిటికీ లాంటివి.
Camwood benefits: కామ్‌వుడ్ మీ వంటింట్లోనే.. చర్మం, జుట్టు అందానికి 5 అద్భుత ఉపయోగాలు!
ఆఫ్రికాకు చెందిన క్యామ్‌వుడ్ అనే చెట్టు, దాని సహజ ప్రయోజనాలతో అందం ప్రపంచంలో బాగా పేరు పొందుతోంది.
Kriti Sanon: రాఖీ పండుగను అవమానించిందా? కృతి సనన్ యాడ్‌పై సోషల్ మీడియాలో తీవ్ర వివాదం
ప్రముఖ బాలీవుడ్ నటి కృతి సనన్ నటించిన ఓ జువెల్లరీ ప్రకటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది.
Supreme Court: JPSC ప్రిలిమ్స్-2025లో అక్రమాల ఆరోపణలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC) నిర్వహించిన సివిల్స్ ప్రిలిమ్స్-2025లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారించింది.
Meerut: మీరట్‌లో ఉద్రిక్తత.. పోలీసులకు,గో స్మగ్లర్లకు మధ్య కాల్పులు
ఉత్తర్‌ప్రదేశ్‌లో పోలీసులకు, గోవుల అక్రమ రవాణాదారులకు మధ్య కాల్పులు జరిగాయి.
Supreme Court: జంతర్ మంతర్ ఘటనలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. మహిళల ఫిర్యాదులపై హైప్రియారిటీ విచారణ
జంతర్ మంతర్‌లో విద్యార్థుల నిరసనల సందర్భంగా మహిళా ఆందోళనకారులపై లైంగిక వేధింపులు,హింసకు పాల్పడ్డారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
Ayodhya donation: అయోధ్య విరాళాల చోరీపై రిపోర్టింగ్.. జర్నలిస్టు అభిషేక్‌పై ఎస్సీ-ఎస్టీ కేసు
అయోధ్య రామమందిరంలోని విరాళాలు చోరీకి గురైనట్లు జర్నలిస్టు అభిషేక్ ఉపాధ్యాయ చేసిన రిపోర్టింగ్ అప్పట్లో సంచలనం సృష్టించింది.
Robot Tiangong Ultra: రోబోలకు రన్నింగ్ ఎందుకు నేర్పిస్తున్నారు? అసలు కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
బీజింగ్‌లో జరుగుతున్న 'వరల్డ్ హ్యూమనోయిడ్ రోబో గేమ్స్'లో చైనాకు చెందిన 'తియాన్‌గాంగ్ ఆల్ట్రా (Tiangong Ultra)' హ్యూమనోయిడ్ రోబో సంచలనం సృష్టించింది.
Irumudi Three Days Collections : రూ.100 కోట్ల క్లబ్‌పై 'ఇరుముడి' కన్ను.. ఫస్ట్ వీకెండ్‌లో అదిరిపోయే వసూళ్లు!
మాస్ మహారాజ రవితేజ నటించిన తాజా ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ 'ఇరుముడి' బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.
Harvard University: అమెరికా వీసా నిబంధనల్లో కీలక మార్పులు.. హార్వర్డ్ విద్యార్థులకు సూచనలు
అమెరికా వీసా నిబంధనల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.
Lalithaa Jewellery IPO: లలితా జువెలరీ ఐపీఓతో మదుపర్లకు లాభాల పంట.. 32 శాతం ప్రీమియం
ప్రముఖ ఆభరణాల సంస్థ లలితా జువెలరీ మార్ట్ ఐపీఓ స్టాక్ మార్కెట్‌లో ఘనంగా అరంగేట్రం చేసింది.
Kaziah Liz Mejo: కేరళ అమ్మాయి సంచలనం.. 19 ఏళ్లకే మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం సొంతం
జైపూర్‌లోని జీ స్టూడియోలో ఆదివారం జరిగిన 'మిస్ యూనివర్స్ ఇండియా 2026' గ్రాండ్ ఫినాలేలో కేరళకు చెందిన 19 ఏళ్ల కజియా లిజ్ మెజో విజేతగా నిలిచింది.
Mahakali: 'మహాకాళి' గ్లింప్స్ వచ్చేసింది.. శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా విశ్వరూపం!
'హనుమాన్' సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. తన సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి మరో భారీ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
'Not a single drop': ఆంక్షలు కొనసాగిస్తే చమురు ఎగుమతులు ఆపేస్తాం.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
అమెరికా తమపై ఆర్థిక యుద్ధాన్ని కొనసాగిస్తే చమురు ఎగుమతులను పూర్తిగా నిలిపివేస్తామని ఇరాన్ హెచ్చరించింది.
Raksha Bandhan 2026: రాఖీ స్పెషల్.. టాలీవుడ్‌లో సిస్టర్ సెంటిమెంట్ సినిమాలు ఇవే!
అమ్మానాన్నల తర్వాత అక్కాచెల్లెళ్లకు అన్నదమ్ములే పెద్ద అండగా నిలుస్తారు. ఆ అనుబంధం, ప్రేమ, ఆప్యాయతను మరింత బలపరిచే పండుగే రాఖీ పౌర్ణమి.
Balen Shah: బాలెన్ షా రాజకీయ ఇమేజ్‌కు వరుస సవాళ్లు.. 150 రోజుల్లో మారిన నేపాల్ రాజకీయాలు
నేపాల్ రాజకీయాల్లో సంచలనంగా ఎదిగిన బాలేంద్ర 'బాలెన్' షా.. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది నెలల్లోనే అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు.
Shivalayam Movie: భక్తిరసంతో 'శివాలయం'.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన కొత్త సినిమా!
తెలుగు వెండితెరపై మరో భక్తిరస చిత్రం తెరకెక్కేందుకు సిద్ధమవుతోంది. ఆధ్యాత్మికత, భక్తి, భావోద్వేగాలను మేళవిస్తూ రూపొందనున్న కొత్త సినిమా 'శివాలయం' పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.
Apple: M6 చిప్‌తో కొత్త iMac.. ఈ ఏడాదే ఆపిల్ నుంచి కొత్త మోడల్
ఆపిల్ తన iMac లైనప్‌ను కొత్త M6 చిప్‌తో అప్‌డేట్ చేసేందుకు సిద్ధమవుతోంది.
Rahul Gandhi: రాహుల్ గాంధీని ముద్దాడిన యువతి.. వీడియో వైరల్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి పుణెలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అనూహ్య అనుభవం ఎదురైంది.
Suzlon: ఏపీలో సుజ్లాన్ భారీ విస్తరణ.. రూ.10 వేల కోట్లతో కొత్త విండ్ ప్రాజెక్టులు
పవన విద్యుత్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సుజ్లాన్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు సిద్ధమైంది.
Rishabh Pant: ధోనిని వెనక్కి నెట్టిన రిషభ్ పంత్.. విదేశాల్లో అరుదైన రికార్డు!
శ్రీలంకకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు.
Bank Strike Alert: దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్.. సెప్టెంబర్‌లో వరుస సమ్మెలకు ఉద్యోగ సంఘాల పిలుపు
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మరోసారి సమ్మెకు రంగం సిద్ధమైంది.
BMW 7 Series Facelift: సెప్టెంబర్ 11న బీఎండబ్ల్యూ బిగ్ లాంచ్.. 7 సిరీస్, i7లో అదిరిపోయే అప్‌డేట్లు!
బీఎండబ్ల్యూ ఇండియా మరో కీలక లాంచ్‌కు సిద్ధమవుతోంది. అప్‌డేటెడ్ 7 సిరీస్, ఆల్-ఎలక్ట్రిక్ i7 మోడళ్లను సెప్టెంబర్ 11న భారత మార్కెట్లో విడుదల చేయనుంది.
Apple: కొత్త స్మార్ట్ హోమ్ ఉత్పత్తుల కోసం ఆపిల్ స్టోర్లలో భారీ మార్పులు
ఆపిల్ తన రిటైల్ స్టోర్లలోని 'అవెన్యూస్' విభాగాన్ని కొత్తగా మార్చేందుకు సిద్ధమవుతోంది.
GMR: ఢిల్లీ, హైదరాబాద్ విమానాశ్రయాల విస్తరణకు జీఎంఆర్ రూ.19,400 కోట్ల పెట్టుబడి
భారత విమానయాన రంగంలో ప్రముఖ సంస్థగా ఉన్న జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ కీలక ప్రకటన చేసింది.
Tamil Nadu: తమిళనాడులో సంక్షేమ పథకాల జోరు.. పొంగల్ నుంచి 'సూపర్-6' అమలు
తమిళనాడులో విజయ్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుపై దృష్టి మరింత పెంచుతోంది.
Raksha Bandhan: రక్షాబంధన్‌కు రాఖీ కొనేముందు ఇవి తెలుసుకోండి.. ఏ రంగు, చిహ్నం శుభమో తెలుసా?
రక్షాబంధన్ (రాఖీ పండగ) అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, అనుబంధం, నమ్మకానికి ప్రతీకగా భావిస్తారు.
Modi-Trump: మోదీ-ట్రంప్ భేటీలో ప్రశ్నలు వద్దన్న భారత్.. మర్చిపోయిన అమెరికా అధ్యక్షుడు
జీ7 సదస్సులో భాగంగా ఫ్రాన్స్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న మీడియా సమావేశంపై అమెరికా రాయబారి సెర్గియో గోర్ కీలక విషయాలను వెల్లడించారు.
Irumudi: 'ఇరుముడి' క్లైమాక్స్ చూసి చిన్నారులు కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు: రవితేజ
రవితేజ నటించిన తాజా చిత్రం 'ఇరుముడి' బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలుస్తూ రికార్డులు సృష్టిస్తోంది.
Reno,Nevada: నెవాడాలో భారీ కార్చిచ్చు.. 90 వేల మంది తరలింపు.. మానవ తప్పిదమే కారణమా?
అమెరికాలోని నెవాడా రాష్ట్రం రెనో నగరంలో భారీ కార్చిచ్చు వేగంగా విస్తరిస్తోంది.
SHEIN IPO: 27 బిలియన్ డాలర్ల విలువతో షీన్ ఐపీఓ.. 70 శాతం పడిపోయిన కంపెనీ విలువ
ఫాస్ట్ ఫ్యాషన్ దిగ్గజం షీన్ (SHEIN) హాంకాంగ్‌లో ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO)ను ప్రారంభించింది.
Shoriful Islam History: 140 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు.. ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లా పేసర్!
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో బంగ్లాదేశ్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 34 ఓవర్లలో 64 పరుగులకే కుప్పకూలిన బంగ్లా జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లోనూ 38.3 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌటైంది.
Gaza Airstrikes : గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. నాలుగేళ్ల బాలుడు మృతి
గాజా స్ట్రిప్‌లో ఆదివారం జరిగిన రెండు ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో నాలుగేళ్ల బాలుడు సహా కనీసం ఇద్దరు మృతి చెందారు.
New Cheque Book Rules: జనవరి 1 నుంచి కొత్త చెక్ రూల్స్.. పాత చెక్‌లతో చెల్లింపులు కష్టమే
బ్యాంకింగ్ లావాదేవీల్లో ఇప్పటికీ చెక్కులను ఉపయోగిస్తున్న ఖాతాదారులు తమ చెక్ బుక్‌లో కొత్త భద్రతా ఫీచర్లు ఉన్నాయో లేదో ఒకసారి పరిశీలించుకోవడం మంచిది.
Skoda Slavia Facelift: స్కోడా స్లావియాకు ఫస్ట్ ఫేస్‌లిఫ్ట్.. కొత్త లుక్, కొత్త ఫీచర్లు ఇవే!
మూడున్నరేళ్లుగా మార్కెట్‌లో కొనసాగుతున్న స్కోడా స్లావియాకు తొలిసారిగా ఫేస్‌లిఫ్ట్ అప్‌డేట్ వచ్చింది.
Florida: గాల్లోనే ఇంజిన్ ఫెయిల్.. సముద్రంలో విమానం దించి ప్రాణాలు కాపాడిన యువ పైలట్
అమెరికాలోని ఫ్లోరిడాలో 23 ఏళ్ల యువ పైలట్ చూపించిన సమయస్ఫూర్తి, ధైర్యం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
Onion prices: దేశవ్యాప్తంగా పెరిగిన ఉల్లి ధరలు.. నేటి నుంచి కందా ఎక్స్‌ప్రెస్ సేవలు
దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు భారీగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ధరల నియంత్రణకు చర్యలు చేపట్టింది.
Ajith Kumar: అజిత్‌కు రాజమౌళి శిష్యుడి భారీ ఆఫర్.. పాన్ ఇండియా కథకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే పలు ఆసక్తికరమైన సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆయన.. తాజాగా మరో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గురించి కోలీవుడ్‌లో చర్చ మొదలైంది.
Gold Price Today: భగ్గుమంటున్న బంగారం,వెండి ధరలు.. నేటి రేట్లు ఇవే..
బంగారం,వెండి ధరలు మరోసారి భగ్గుమంటున్నాయి. గత కొన్ని రోజులుగా విలువైన లోహాల ధరలు రోజురోజుకూ పెరుగుతూ రికార్డు స్థాయిల వైపు దూసుకెళ్తున్నాయి.
Telangana: తెలంగాణలో ఆటో,క్యాబ్ సమ్మెకు బ్రేక్.. ప్రభుత్వంతో చర్చలు సఫలం
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ డ్రైవర్లు చేపట్టాలనుకున్న నిరవధిక సమ్మె విరమించారు.
Toxic: 'ధురంధర్' రికార్డు బద్దలు.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో యశ్ 'టాక్సిక్' జోరు!
యశ్ కథానాయకుడిగా గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్' (Toxic)పై విడుదలకు ముందే భారీ క్రేజ్ కనిపిస్తోంది.
Guinea: గినియాలో ఘోర విషాదం.. చెత్త కుప్ప కూలి 30 మంది మృతి, 22 మందికి గాయాలు
పశ్చిమ ఆఫ్రికా దేశమైన గినియా రాజధాని కొనాక్రీలో భారీ విషాదం చోటుచేసుకుంది.
1/70 Act: గిరిజనుల భూములకు రక్షణగా 1/70 చట్టం.. సవరణకు కూటమి ప్రభుత్వం నో
గిరిజనులను ఏళ్లుగా వేధిస్తున్న భూముల సమస్యకు పరిష్కారం చూపే దిశగా ఆంధ్రప్రదేశ్'లోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Anjali Devi: తెలుగువారి సీతమ్మ.. అంజలీదేవి సినీ ప్రస్థానం ఎంత ప్రత్యేకమో తెలుసా?
భారతీయుల జీవనవిధానంలో అంతర్భాగంగా మారిన రామాయణ మహాకావ్యంపై ఎన్నో సినిమాలు వచ్చినా.. వాటన్నింటినీ మించి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన చిత్రం 'లవకుశ' (1963). శ్రీరాముడిగా ఎన్టీఆర్ నటించగా.. సీత పాత్రలో అంజలీదేవి తన నటనతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారు.
AP Government: ఏపీలో చిన్న పరిశ్రమలకు భారీ ప్రోత్సాహం.. రెండేళ్లలో 2,876 ఎంఎస్ఎంఈలకు భూములు
ఆంధ్రప్రదేశ్'లో చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను (ఎంఎస్ఎంఈలు) ప్రోత్సహించడంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
Varanasi: 'వారణాసి' కోసం రాజమౌళి మాస్టర్ ప్లాన్.. 50కి పైగా భాషల్లో డబ్బింగ్!
సూపర్‌స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో ఎస్‌ఎస్ రాజమౌళి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ పాన్ వరల్డ్ మూవీ 'వారణాసి'. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా.. తాజాగా మరో ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
'Economic D-Day':ఇరాన్‌పై ఆర్థిక దాడికి అమెరికా సిద్ధం.. 'ఎకనామిక్ డీ-డే' ప్రకటించిన బెసెంట్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని మరింత తీవ్రతరం చేసేందుకు సిద్ధమవుతోంది.
Women's Hockey World Cup: భారత్ పోరాటం వృథా.. మహిళల హాకీ ప్రపంచకప్ నుంచి ఔట్!
భారత మహిళల హకీ జట్టు ప్రపంచకప్‌లో పతకం సాధించాలన్న కల చెదిరిపోయింది. సెమీఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన కీలకమైన పూల్-ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో భారత్ 0-0తో డ్రా చేసుకుంది.
'eyes in space': ఆకాశంలోనే శత్రు క్షిపణులకు చెక్.. అంతరిక్షంలో భారత్ 'నిఘా నేత్రాలు'..
భారత రక్షణ రంగం అత్యాధునిక సాంకేతికత దిశగా మరో కీలక అడుగు వేస్తోంది.
Telangana: తెలంగాణలో త్వరలో ఈ-సాక్ష్య.. నేరస్థలం నుంచే కోర్టుకు డిజిటల్ ఆధారాలు
నేరం జరిగినప్పుడు ఇప్పటివరకు దర్యాప్తు అధికారి నేరస్థలికి వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించడంతోపాటు ప్రాథమిక సాక్ష్యాధారాలను సేకరిస్తారు.
Brydon Carse: నైట్‌క్లబ్ వద్ద రచ్చ.. ఇంగ్లాండ్ పేసర్‌కు పోలీసుల బేడీలు
ఇంగ్లండ్ క్రికెటర్లకు నైట్‌క్లబ్ వివాదాలు కొత్తేం కావన్న విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆ జాబితాలోకి ఇంగ్లాండ్ పేసర్ బ్రైడన్ కార్స్ చేరాడు.
China: చైనా కీలక నిర్ణయం.. చాంగ్‌ఈ-7 చంద్రయాన్ ప్రయోగం వాయిదా
చైనా ప్రతిష్ఠాత్మక చాంగ్‌ఈ-7 చంద్రయాన్ ప్రయోగాన్ని వాయిదా వేసింది.
Maharashtra: వెంటిలేటర్ పేలడంతో చెలరేగిన మంటలు.. ముగ్గురు శిశువులు మృతి
మహారాష్ట్రలోని అమరావతిలో సోమవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
Bangladesh: హత్యల తర్వాత ఇంట్లోనే తినడం, స్నానం.. రంగ్‌పూర్ ఘటనలో షాకింగ్ వివరాలు
బంగ్లాదేశ్‌లోని రంగ్‌పూర్‌లో ఓ హిందూ కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
Janasena: తెలంగాణలో జనసేన కీలక నిర్ణయం.. ఎమ్మెల్సీ అభ్యర్థిగా గడల శ్రీనివాసరావు
తెలంగాణ రాజకీయాల్లో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.
Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో రెండ్రోజులు అతిభారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు మళ్లీ జోరందుకున్నాయి.
Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. డ్రగ్స్ మత్తులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య
బంగ్లాదేశ్‌లోని రంగ్‌పుర్ నగరంలో మాదకద్రవ్యాల మత్తులో దుండగులు ఓ కుటుంబంలోని నలుగురిని దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది.
Islamic NATO: ఇరాన్‌కు 'ఇస్లామిక్ నాటో' ఆహ్వానం.. పశ్చిమాసియాలో పెరగనున్న కొత్త సమీకరణాలు
పశ్చిమాసియాలో భద్రతా సమీకరణాలు వేగంగా మారుతున్న సమయంలో కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.