29 Aug 2026
GST Council: సెప్టెంబర్ 12న జీఎస్టీ కౌన్సిల్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకొనే ఛాన్స్
జీఎస్టీ కౌన్సిల్ 57వ సమావేశం సెప్టెంబర్ 12న న్యూఢిల్లీలో జరగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు.
Indian kitchen: వంటగదిలో కచ్చితంగా ఉండాల్సిన 5 పప్పులు ఇవే..
భారతీయ వంటకాలు వాటి రుచి, రకాలకు చాలా ప్రసిద్ధి చెందాయి. వాటిలో పప్పులు చాలా ముఖ్యమైన భాగం.
IPO's: భారత్ మార్కెట్‌లోకి మరో భారీ ఐపీఓ.. జియో ప్లాట్‌ఫామ్స్ సహా 7 కంపెనీలకు సెబీ గ్రీన్ సిగ్నల్
భారత సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు (SEBI) ఏడు కంపెనీల ఐపీఓలకు అనుమతి ఇచ్చింది.
Health Tips: మీ ఆరోగ్య సంరక్షణకు తప్పక చేయాల్సిన వ్యాయామం ఇదే..
రివర్స్ లంజెస్ అనేవి మీ ఫిట్‌నెస్ స్థాయిలను మెరుగుపరిచే ఒక అద్భుతమైన వ్యాయామం.
Cinnamon benefits: రక్త ప్రసరణ మెరుగుపడాలంటే దాల్చిన చెక్క.. ఇలా తీసుకుంటే ప్రయోజనాలు!
దాల్చినచెక్క అనేది ఎన్నో ఏళ్లుగా మన సంప్రదాయ వైద్యంలో వాడుకలో ఉన్న ఒక మంచి సుగంధ ద్రవ్యం.
CM Revanth Reddy: ఓటర్ జాబితా సవరణపై రేవంత్ కీలక లేఖ.. SIR గడువు పెంచాలని డిమాండ్
ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై అభ్యంతరాలు, క్లెయిమ్‌ల దాఖలుకు గడువు పొడిగించాలని కోరుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (CEC) జ్ఞానేశ్‌కుమార్‌కు లేఖ రాశారు.
Cricket Record: 47 ఏళ్లకు అంతర్జాతీయ అరంగేట్రం.. 51 ఏళ్ల వయసులో ప్రపంచ రికార్డు.. క్రికెట్‌లో 96 ఏళ్ల రికార్డు బద్దలు!
అంతర్జాతీయ క్రికెట్‌లో మరో అరుదైన రికార్డు నమోదైంది. ఐల్ ఆఫ్ మ్యాన్‌కు చెందిన 51 ఏళ్ల స్పిన్నర్ జోయాన్నే హిక్స్ చరిత్ర సృష్టించారు.
Irumudi OTT : 'ఇరుముడి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన 'ఇరుముడి' సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.
Mamata Banerjee: కోర్టు షరతుల ఉల్లంఘన.. మమతా బెనర్జీపై పోలీసుల కేసు
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి హైకోర్టులో షాక్ ఎదురైంది. కోర్టు విధించిన షరతులను ఉల్లంఘించినందుకు ఆమెపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
FDA: ఎఫ్‌డీఏ తీరుపై బాంబే హైకోర్టు ఫైర్.. ఐదు హోటళ్ల లైసెన్సులపై కీలక ఆదేశాలు
ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) అధికారుల తీరుపై ముంబై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Ananthika Sanilkumar: 'ఎల్లమ్మ'లో హీరోయిన్ ఫిక్స్.. డీఎస్పీకి జోడీ ఎవరో తెలుసా?
టాలీవుడ్‌లో తన తొలి సినిమా 'బలగం'తో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వేణు యెల్దండి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'ఎల్లమ్మ'.
Bermuda Triangle: బెర్ముడా ట్రయాంగిల్ రహస్యాల అన్వేషణ.. గైడెడ్ బోట్ టూర్‌లో సరికొత్త అనుభూతి!
బెర్ముడా ట్రయాంగిల్‌లో గైడెడ్ బోట్ టూర్‌కి వెళ్లడం అంటే మామూలు సాహసం కాదు, అదొక ప్రత్యేకమైన అనుభవం. ఎందుకంటే, ఎన్నో రహస్యాలకు, పురాణ కథలకు ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతం, దాని జలాలను అన్వేషించాలనుకునే వారికి ఒక ఉత్తేజకరమైన అనుభూతిని అందిస్తుంది.
SpaceX: ఎట్టకేలకు స్టార్‌షిప్‌ను సముద్రం నుంచి వెలికితీసిన స్పేస్‌ఎక్స్.. టెక్సాస్‌కు తరలింపు
స్పేస్‌ఎక్స్‌కు చెందిన తాజా స్టార్‌షిప్‌ను ఎట్టకేలకు హిందూ మహాసముద్రం నుంచి విజయవంతంగా వెలికితీశారు.
Baobab oil for skin: మెరిసే చర్మం కావాలా? బాబాబ్ ఆయిల్‌ను ఇలా వాడండి!
ఆఫ్రికాలోని ప్రసిద్ధి చెందిన బాబాబ్ చెట్టు విత్తనాల నుండి తీసే ఈ నూనె, ఇప్పుడు స్కిన్‌కేర్ రంగంలో ఒక సంచలనం సృష్టిస్తోంది.
Outdoor games for siblings: తోబుట్టువులతో సరదాగా ఆడాలా? ఈ అవుట్‌డోర్ ఆటలు ట్రై చేయండి!
వేసవిలో అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు కలిసికట్టుగా ఆడుకోవడానికి బయట ఆటలు చాలా మంచివి.
Monsoon clothes drying tips: వానాకాలంలో బట్టలు ఆరడం లేదా? తక్కువ ఖర్చుతో ఈ చిట్కాలు పాటించండి
వర్షాకాలం అంటే బట్టలు ఆరబెట్టడం ఒక పెద్ద పీడకల లాంటిది. గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల, తరచుగా వర్షాలు పడటం వల్ల బయట, లోపల ఎక్కడ ఆరబెట్టినా బట్టలు ఆరడం చాలా కష్టం అవుతుంది.
Amitabh Bachchan: నేపాల్ వరదలపై అమితాబ్ బచ్చన్ ఆవేదన.. 'మనం చేయగలిగింది దేవుడిని ప్రార్థించడమే'
నేపాల్‌లో సంభవించిన భారీ వరదలపై బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అమితాబ్ బచ్చన్ ఆవేదన వ్యక్తం చేశారు.
Group Photos: గ్రూప్ ఫోటోలు కావాలా? మర్యాదగా అడిగే విధానం ఇదే!
గ్రూప్ ఫోటోలు అడగడం కొన్నిసార్లు కొంచెం కష్టమైన పని. ముఖ్యంగా మనం మర్యాదగా, గౌరవంగా ఉండాలనుకుంటే ఇది ఇంకా ముఖ్యమవుతుంది.
Gardening: ఇంట్లో మొక్కల పెంపకం తేలిక.. సెల్ఫ్-వాటరింగ్ ప్లాంటర్స్ గురించి తెలుసా?
ఇంట్లో మొక్కలు పెంచడం వల్ల ఇంటికి పచ్చదనం వస్తుంది, చూడటానికి చాలా బాగుంటుంది. కానీ వాటికి రోజూ నీళ్లు పోయడం కొంచెం కష్టమైన పని.
Hi Movie Review Telugu : హాయ్.. 'టాక్సిక్'కు పూర్తి భిన్నమైన పాత్రలో నయనతార.. మూవీ ఎలా ఉందంటే?
పెళ్లి, పిల్లల తర్వాత నయనతార (Nayanthara) తన పాత్రల ఎంపికలో మరింత ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
Kagita Krishna Prasad: ఎమ్మెల్యే కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు
కృష్ణా జిల్లా పెడన టీడీపీ ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి పెడనకు వెళ్తుండగా గంగూరు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు.. 27 మంది మృతి, 50 భవనాలు ధ్వంసం
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరోసారి తీవ్రరూపం దాల్చింది. గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఈ యుద్ధంలో ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. ఇరుదేశాల్లో భారీగా ఆస్తి నష్టం జరిగింది. తాజాగా మరోసారి తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది.
Wake up naturally: సహజంగా నిద్రలేవడానికి ఈ స్ట్రెచ్‌లను ప్రయత్నించండి..
మీరు ప్రతి రోజూ కొన్ని స్ట్రెచ్‌లతో మొదలుపెట్టడం వల్ల మీ శక్తి స్థాయిలు, మూడ్ అద్భుతంగా మెరుగుపడతాయి.
Tasty Food: భారతీయ శాకాహార వంటల కోసం ముఖ్యమైన దుంప కూరలు.. మీరూ ఓసారి ట్రై చేయండిలా..
దుంపకూరలు భారతీయ శాకాహార వంటకాల్లో చాలా ముఖ్యమైనవి. ఇవి ఎన్నో వంటకాలకు అవసరమైన పోషకాలను, మంచి రుచిని అందిస్తాయి.
Royal diamond necklace : మ్యూజియంలో భారీ చోరీ.. 200 క్యారెట్ల వజ్రాల హారం మాయం
యూరప్‌లో వరుసగా చోటుచేసుకుంటున్న మ్యూజియం దోపిడీల పరంపరలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది.
Sanjeevani: మారుమూల ప్రాంతాలకూ నాణ్యమైన వైద్యం.. 'సంజీవని'పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా పటిష్ఠమైన వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
Kickboxing Drills: కిక్‌బాక్సింగ్ డ్రిల్స్ మీ ఫిట్‌నెస్‌ను ఎలా పెంచుతాయి?
కిక్‌బాక్సింగ్ అనేది మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్‌లు, వేగవంతమైన కార్డియోను కలిపి చేసే ఒక హై-ఎనర్జీ వర్కౌట్.
Trump: మంటెత్తుతున్న చమురు ధరలు.. రిఫైనరీ సంస్థల అధిపతులతో ట్రంప్ అత్యవసర భేటీ
ఇరాన్ ఘర్షణల నేపథ్యంలో ఆకాశాన్నంటుతున్న ఇంధన ధరలతో అమెరికాలో సామాన్యులపై భారం పెరుగుతోంది.
Nepal Floods: చుట్టూ వరద నీరు.. టీషర్ట్ ఊపి హెలికాప్టర్‌ను రప్పించిన బాలుడు
నేపాల్‌లో వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
H-1B Visa Rules: భారతీయ H-1B ఉద్యోగులకు బిగ్ షాక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ తొలగింపునకు ఆమోదం
అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయే H-1B వీసా ఉద్యోగులకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను తొలగించే దిశగా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
Nepal Flood: నేపాల్‌లో దారుణం.. క్షణాల్లో కొట్టుకుపోయిన గ్రామం
నేపాల్‌ను వరదలు వణికిస్తున్నాయి. వరద బీభత్సానికి సంబంధించిన భయానక దృశ్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
MIM: ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్‌పై ఎంఐఎం వేటు.. పార్టీ నుంచి బహిష్కరణ
ఎంఐఎం ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్‌పై పార్టీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన పార్టీ సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేసినట్లు ఎంఐఎం జాయింట్ సెక్రటరీ ఎస్‌ఏ హుస్సేన్ అన్వర్ 'ఎక్స్' వేదికగా వెల్లడించారు.
Meta: రెస్టారెంట్లు, షాపింగ్ కూడా చేసే AI ఏజెంట్.. మెటా కొత్త ప్రయోగం..
సోషల్ మీడియా దిగ్గజం మెటా సరికొత్త వ్యక్తిగత AI ఏజెంట్‌ను పరీక్షిస్తోంది.
Kurnool: లద్దాఖ్‌లో జమ్మూకశ్మీర్ హైకోర్టు ధర్మాసనం.. రాష్ట్రపతి ఆమోదం
కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లో జమ్మూకశ్మీర్ హైకోర్టు ధర్మాసనం ఏర్పాటు చేసేందుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు.
Aamir Khan: 'రేస్ 4'లోకి ఆమిర్ ఖాన్.. హీరోగా నటించనున్నారా?
'లాల్ సింగ్ చద్దా' తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ వరుస ప్రాజెక్టులతో బిజీ అవుతున్నారు.
Allu arjun: 'రాకా'లో అల్లు అర్జున్ త్రిపాత్రాభినయం.. ఆ పాత్రలో నెగెటివ్ షేడ్స్!
అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ 'రాకా' ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.
Donald Trump: వెనిజువెలాతో భారీ ఆయిల్ డీల్.. ట్రంప్ సంచలన ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.
Toxic : టాక్సిక్'కు భారీ షాక్.. ఐమ్యాక్స్ స్క్రీన్ల నుంచి ఔట్.. 'ది ఒడిస్సీ'కి పెరుగుతున్న క్రేజ్!
రాకింగ్ స్టార్ యశ్ నటించిన భారీ చిత్రం 'టాక్సిక్'పై విడుదలకు ముందు భారీ అంచనాలు నెలకొన్నాయి.
KING 100: మనుషుల్లో రెండు రకాలు.. 'కింగ్ 100' గ్లింప్స్ రిలీజ్
అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'కింగ్ 100' సినిమాకు సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది. KING 100 పేరుతో ఈ సినిమాను ప్రచారం చేస్తున్నారు.
CNG price: సీఎన్‌జీ వాహనదారులకు షాక్.. మరోసారి పెరిగిన ధరలు
దేశ రాజధాని దిల్లీతో పాటు పరిసర ప్రాంతాలైన నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సీఆర్)లో సీఎన్‌జీ ధరలు భారీగా పెరిగాయి.
Hyderabad: హైదరాబాద్ మెట్రో ఆన్‌లైన్ సేవల్లో అంతరాయం.. ప్రయాణికుల ఇబ్బందులు
మెట్రో రైల్ ఆన్‌లైన్ సేవల్లో శనివారం ఉదయం సాంకేతిక అంతరాయం ఏర్పడింది.
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.. కీలక అంశాలపై చర్చకు సిద్ధం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సిద్ధమవుతోంది. వచ్చే నెల తొలి వారంలో శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Nepal Floods: ఏ క్షణమైనా ఉప్పొంగొచ్చు.. నేపాల్‌కు చైనా వార్నింగ్
హిమానీనదం బద్దలై ఇప్పటికే నేపాల్‌లో భారీ వరదలు సంభవించగా.. ఆ విపత్తు కారణంగా కొట్టుకొచ్చిన పెద్ద రాళ్లు, బురద, మంచు, ఇతర శిథిలాలు పేరుకుపోవడంతో టిబెట్ వైపున ఓ సరస్సు ఏర్పడింది. ప్రస్తుతం ఆ సరస్సు ఉప్పొంగే ప్రమాదం ఉందని చైనా మరోసారి హెచ్చరించింది.
Lokesh Kanagaraj :'DC' ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే.. రెండు ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్..!
కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ హీరోగా నటించిన తాజా చిత్రం 'DC'.
Water: ఎండిపోతున్న చెరువులు.. పొడిబారుతున్న పొలాలు
చెరువు అంటే గ్రామానికి ఆధారం. సాగునీటిని అందించడంతోపాటు పశుపక్ష్యాదుల అవసరాలు తీర్చడంలో, భూగర్భ జలమట్టాలను కాపాడటంలో చెరువులు కీలక పాత్ర పోషిస్తాయి.
Nagarjuna : నాగార్జున ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే.. డైట్ ప్లాన్ తెలుసా?
తెలుగు సినీ పరిశ్రమలో కింగ్ నాగార్జునకు ప్రత్యేకమైన స్థానం ఉంది.
Nepal: మంచు కురిసే చోట.. భారీ వర్షాలు! హిమాలయాల్లో మారుతున్న వాతావరణం
నేపాల్‌లో వందలాది మంది ప్రాణాలను బలిగొన్న వరదల వెనక కారణాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ.. ఈ విపత్తుకు ప్రధాన మూలం పెరుగుతున్న భూతాపమేనని స్పష్టమవుతోంది.
Barron Trump: బ్యారన్ ట్రంప్‌కు బెదిరింపులు.. ఏకాంతంలో ట్రంప్ కుమారుడు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిన్న కుమారుడు బ్యారన్ ట్రంప్ భద్రతాపరమైన ఆందోళనల నేపథ్యంలో ఏకాంత జీవితం గడుపుతున్నారని 'న్యూయార్క్ పోస్ట్' వెల్లడించింది.
Akkineni Nagarjuna: వెండితెర సోగ్గాడు ఆయనే.. వంద చిత్రాల గ్రీకువీరుడు.. నాగార్జున బర్త్‌డే నేడు..
'గ్రీకువీరుడు.. నా రాకుమారుడు.. కలల్లోనే ఇంకా ఉన్నాడు.. ఫిలిం స్టార్‌లు.. క్రికెట్ వీరులు.. కళ్లుకుట్టి చూసే కుర్రాడు.. డ్రీమ్‌బాయ్..' అంటూ మూడు దశాబ్దాల క్రితం వచ్చిన 'నిన్నే పెళ్లాడతా' సినిమాలో ఓ పాట నాగార్జున అందాన్ని, స్టైల్‌ను వర్ణించింది.
Samantha: పుట్టబోయే బిడ్డకు ఏం పేరు పెడతారు?.. సమంత ఏమన్నారంటే..
ప్రస్తుతం నటి సమంత తల్లికాబోతున్న ఆనందంలో ఉన్నారు.
Indiramma Towers: పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా 'ఇందిరమ్మ టవర్స్'.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
క్యూర్ పరిధిలోని ప్రతి నియోజకవర్గంలో నిర్మించనున్న 'ఇందిరమ్మ టవర్స్' పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తాయని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
Hrehaan Roshan: హృతిక్ రోషన్ కొడుకు సింగర్‌గా ఎంట్రీ.. తొలి పాటతోనే అదరగొట్టిన హృహాన్!
బాలీవుడ్‌లో రోషన్ కుటుంబానికి ఉన్న ప్రత్యేక గుర్తింపు గురించి చెప్పాల్సిన అవసరం లేదు.
Rayadurgam: రాయదుర్గం భూముల ధరల్లో సరికొత్త రికార్డు.. ఎకరం రూ.269 కోట్లు
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లోని రాయదుర్గం భూముల ధరలు మరోసారి ఆల్‌టైమ్ రికార్డు సృష్టించాయి.
Range Rover Sport Twenty Edition: రేంజ్ రోవర్ స్పోర్ట్ 'ట్వంటీ' ప్రత్యేక ఎడిషన్ విడుదల.. ఫీచర్లు ఇవే..
లగ్జరీ ఎస్‌యూవీ విభాగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రేంజ్ రోవర్ సంస్థ మరో ప్రత్యేక వాహనాన్ని భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది.
Lax Gopisetty: నేపాల్ వరదల్లో ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీసెస్ సీఈఓ గోపిశెట్టి మిస్సింగ్
రోజులు గడుస్తున్న కొద్దీ నేపాల్‌లో సంభవించిన జలప్రళయం తీవ్రత మరింత స్పష్టమవుతోంది.
Mahendragiri varahi trailer: ఆ మరణాలకు వారాహి మాత శాపమే కారణమా? 'మహేంద్రగిరి వారాహి' ట్రైలర్ అదిరిపోయిందిగా!
''ఈ వారాహికి ఎదురెళ్లి.. ఆవిడతోనే ఈ శాపం తప్పిస్తాను'' అంటున్నారు కథానాయకుడు సుమంత్.
Anaya Bangar: అవగాహనతో మాట్లాడాలి.. కాప్ వ్యాఖ్యలకు అనయ బంగర్ కౌంటర్
క్రికెట్ ఆస్ట్రేలియా (Cricket Australia) అనుమతితో మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో (WBBL) ఆడేందుకు అనయ బంగర్ సిద్ధమవుతోంది.
Jio IPO: రూ.37,700 కోట్ల జియో ఐపీఓకు సెబీ గ్రీన్‌సిగ్నల్.. దేశంలోనే అతిపెద్దదిగా!
ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయెన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ సేవల విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ప్రతిపాదనకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదముద్ర వేసింది.
Praggnanandhaa: ప్రజ్ఞానంద గ్రాండ్ విజయం.. ఫైనల్లో కరువానాపై గెలుపు
భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద (Praggnanandhaa) అద్భుత విజయాన్ని అందుకున్నాడు.
Norway: నార్వే రాజు హరాల్డ్ ఇకలేరు.. సంతాపం తెలిపిన ప్రధాని మోదీ
నార్వే రాజు ఐదవ హరాల్డ్ శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయసు 89 సంవత్సరాలు. దేశ రాజధాని ఓస్లోలోని జాతీయ ఆస్పత్రిలో ఉదయం 6.35 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు రాజభవనం వర్గాలు వెల్లడించాయి.
Hyderabad: చోరీ బండి ఎక్కడుందో ఇట్టే తెలిసిపోతుంది.. నేరగాళ్ల ఆటకట్టించే ఏఐ!
మీ వాహనం చోరీకి గురైందా? అయితే అది ప్రస్తుతం ఎక్కడుందో పోలీసుల కెమెరాలే గుర్తించే రోజులు రాబోతున్నాయి. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో వరుసగా దొంగతనాలు జరిగాయని అనుకుందాం.
IRCTC: పుణ్యక్షేత్రాల దర్శనానికి ఐఆర్‌సీటీసీ ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే!
పుణ్యక్షేత్రాలకు వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం భారత్ గౌరవ్ టూరిస్ట్ ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు ఐఆర్‌సీటీసీ విజయవాడ ప్రాంతీయ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Visakhapatnam: విశాఖలో విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య
విశాఖపట్టణం జిల్లా పెందుర్తి పరిధిలోని చింతల అగ్రహారంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది.
Andhra Pradesh: పేదలకు గుడ్‌న్యూస్.. కొత్తగా 4 లక్షల గ్రామీణ ఇళ్లు
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు లేని పేదలకు కూటమి ప్రభుత్వం త్వరలో తీపికబురు అందించనుంది.
28 Aug 2026
Toxic Youtuber: 'టాక్సిక్' రివ్యూపై లీగల్ నోటీసు.. యశ్‌పై యూట్యూబర్ సంచలన వ్యాఖ్యలు!
రాకింగ్ స్టార్ యశ్ నటించిన పాన్-ఇండియా మూవీ 'టాక్సిక్'పై నెగిటివ్ రివ్యూలు ఇచ్చిన యూట్యూబర్లకు వరుసగా షాక్‌లు తగులుతున్నాయి.
Monsoon Foods: వర్షాకాలంలో హైడ్రేటెడ్‌గా ఉండేందుకు 5 సూపర్ ఫుడ్స్ ఇవే..
వర్షాకాలంలో శరీరంలో నీటిశాతం తగ్గకుండా చూసుకోవడం చాలా ముఖ్యం.
Aloe vera Farming: కలబంద సాగు చేయాలనుకునేవారికి 5 చిట్కాలివే..
కలబంద మొక్కను పెంచడం చాలా సులువు, అందుకే కొత్తగా తోటపని చేసేవారికి ఇది చక్కటి ఎంపిక.
Range Rover: రూ.1.90 కోట్లకు రేంజ్ రోవర్ స్పోర్ట్ 'ట్వెంటీ ఎడిషన్' లాంచ్
లగ్జరీ ఎస్‌యూవీ ప్రియులను ఆకట్టుకునేలా జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) భారత్‌లో రేంజ్ రోవర్ స్పోర్ట్ ట్వెంటీ ఎడిషన్‌ను విడుదల చేసింది.
Kashmiri girls: ఆర్మీ జవాన్లకు రాఖీలు కట్టిన కశ్మీరీ యువతులు.. నెటిజన్ల ఫిదా
రక్షాబంధన్ పండుగ సందర్భంగా జమ్మూకశ్మీర్‌లోని కశ్మీరీ యువతులు, పాఠశాల విద్యార్థినులు సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న భారత సైనికులకు రాఖీలు కట్టి తమ ఆత్మీయతను చాటుకున్నారు.
S-400 Vehicles: ఎస్-400 వాహనాలకు అంత పొడవైన వీల్‌బేస్ ఎందుకు? దీనికి అసలు కారణం ఇదే..
ఎస్-400 వాయు రక్షణ వ్యవస్థలో ఉపయోగించే వాహనాలు భారీ పరిమాణంలో ఉండటానికి ప్రధాన కారణం వాటిపై మోసే బరువు, పరికరాలే.
Malta Cafés: మాల్టా ట్రిప్‌లో మిస్ కావొద్దు.. తప్పక చూడాల్సిన 5 అందమైన కేఫ్‌లు!
మాల్టా.. దానికి ఒక గొప్ప చరిత్ర, ఎంతో అద్భుతమైన సంస్కృతి ఉన్నాయి. అక్కడ కేవలం పర్యాటక ప్రాంతాలే కాకుండా చూడదగ్గవి ఇంకా చాలానే ఉన్నాయి.
Deepika Padukone: ఆ 'హీరో కంటే నాకే ఎక్కువ అర్హత'.. రెమ్యునరేషన్ పై దీపికా పదుకొనే సంచలనం!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే సినీ పరిశ్రమలో నటీనటుల మధ్య ఉన్న పారితోషిక వ్యత్యాసంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
HMWSSB: హైదరాబాద్‌లో 24 గంటలు నీటి సరఫరా బంద్.. ఈ ప్రాంతాల ప్రజలకు కీలక అలర్ట్
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల ప్రజలకు జలమండలి కీలక అలర్ట్ జారీ చేసింది.
Apple Pay: ఆపిల్ పేలో కొత్త సదుపాయాలు.. చెల్లింపులు మరింత సులభం
ప్రముఖ చెల్లింపుల సేవ యాపిల్ పేలో ఆపిల్ సంస్థ పలు కొత్త సదుపాయాలను ప్రకటించింది.
Annamalai : మహిళల పాత్రలు సరిగ్గా లేవు.. యశ్ 'టాక్సిక్'పై అన్నామలై తీవ్ర విమర్శలు!
కోయంబత్తూరులో జరిగిన ఓ బహిరంగ సభలో తమిళనాడు బీజేపీ నేత అన్నామలై సినిమాల ప్రభావం సమాజంపై ఏ విధంగా ఉంటుందనే అంశంపై మాట్లాడారు.
Veligonda Project : వెలిగొండ నిర్వాసితులకు బిగ్ గుడ్ న్యూస్.. రూ.169 కోట్ల ఎక్స్‌గ్రేషియాకు ప్రభుత్వం ఓకే
వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కారణంగా భూములు, ఆస్తులు కోల్పోయిన నిర్వాసితుల సంక్షేమంపై ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Tasty Food: బిర్యానీ ఆకులతో తప్పకుండా ప్రయత్నించాల్సిన 5 వంటకాలివే..
బిర్యానీ ఆకులను సాధారణంగా కారపు వంటల్లో ఎక్కువగా వాడతాం. అయితే, వీటిని తీపి వంటకాల్లో కూడా ఉపయోగించి అద్భుతమైన రుచిని తీసుకురావచ్చు.
Nepal Floods: 538కి చేరిన నేపాల్ మృతుల సంఖ్య..
నేపాల్‌లో భోటెకోశి నది సృష్టించిన వరదల విధ్వంసం అంతకంతకూ తీవ్రతరమవుతోంది.
Anumana Pakshi: 'డీజే టిల్లు' ఫేమ్ డైరెక్టర్ నెక్స్ట్ మూవీ.. 'అనుమాన పక్షి'కి డేట్ లాక్!
'డీజే టిల్లు' సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు విమల్ కృష్ణ మరో డిఫరెంట్ కామెడీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులను నవ్వించేందుకు సిద్ధమవుతున్నారు.
Ananya bangar: ఆస్ట్రేలియాలో క్రికెట్ ఆడేందుకు అనన్య బంగర్‌కు క్లియరెన్స్.. తీవ్రంగా వ్యతిరేకించిన సఫారీ స్టార్
మహిళా క్రికెట్‌లో మరో వివాదం తెరపైకి వచ్చింది. భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమార్తె, ట్రాన్స్‌జెండర్ క్రికెటర్ అనన్య బంగర్‌కు ఆస్ట్రేలియాలో క్రికెట్ ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా (CA) అనుమతి ఇవ్వడంపై దక్షిణాఫ్రికా స్టార్ ఆల్‌రౌండర్ మారిజాన్ కాప్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
Apple: నేపాల్,టిబెట్‌లో వరద బీభత్సం.. బాధితులకు విరాళం ప్రకటించిన ఆపిల్
ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ కీలక ప్రకటన చేశారు.
Dasara: దసరాపై క్రేజీ హీరోల కన్ను.. మూకుమ్మడిగా పండగ బరిలోకి!
ఈ ఏడాది దసరా సినీ ప్రేక్షకులకు భారీ విందు ఇవ్వబోతుందా? చూస్తుంటే సంక్రాంతి సీజన్‌ను తలపించేలా క్రేజీ హీరోల సినిమాలన్నీ దసరా పండగపైనే కన్నేసినట్లు కనిపిస్తోంది.
Stock Market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు.. 331 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి.
Sandhya Devanathan: మెటా ఇండియా, ఆగ్నేయాసియా చీఫ్ సంధ్యా దేవనాథన్ రాజీనామా.. ఓపెన్‌ఏఐలో చేరిక
మెటా ఇండియా, ఆగ్నేయాసియా విభాగాల వైస్ ప్రెసిడెంట్, హెడ్ సంధ్యా దేవనాథన్ ఆ సంస్థకు రాజీనామా చేశారు.
Cucumber Recipes :దోసకాయ ప్రియులారా.. ఈ వెరైటీ వంటకాలు ఒక్కసారి ట్రై చేయండి!
దోసకాయలు వేసవి లంచ్‌లకు చాలా బాగా సరిపోయే, పునరుత్తేజం ఇచ్చే పదార్థం. ఇవి కేవలం శరీరాన్ని హైడ్రేట్ చేయడమే కాదు, మీ భోజనానికి మంచి క్రిస్పీనెస్ కూడా ఇస్తాయి.
AP Municipalities: ఏపీ మున్సిపాలిటీల అభివృద్ధికి భారీ నిధులు.. రూ.7,469 కోట్ల విడుదల
ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Indoor Begonia Plants: ఇండోర్ బెగోనియాస్ మొక్కల సంరక్షణ ఎలా? ఈ టిప్స్ పాటిస్తే చక్కగా పెరుగుతాయి!
ఇండోర్ బిగోనియాలు చాలా రంగురంగుల మొక్కలు. ఇవి ఏ గదిలో ఉన్నా అందంగా కనిపిస్తాయి, గదికి ఒక ప్రత్యేకమైన మెరుపును తీసుకొస్తాయి.
Health Tips: మెంతి గింజల పేస్ట్‌తో బోలెడు లాభాలు.. జుట్టు సమస్యలకు పరిష్కారం ఇదే..
ఫెనుగ్రీక్ గింజలు శతాబ్దాలుగా సాంప్రదాయ వైద్యంలో, ముఖ్యంగా జుట్టు సంరక్షణ కోసం, ఉపయోగిస్తున్నారు.
Nepal-Tibet flash flood: జలప్రళయం తర్వాత మరో ముప్పు.. పొంగిపొర్లుతున్న సరస్సుపై నేపాల్ అప్రమత్తం
నేపాల్‌లో వరద ముప్పు ఇంకా కొనసాగుతోంది. ఆకస్మిక వరదలు సంభవించిన రెండు రోజులకే టిబెట్ వైపు ఉన్న ఓ సరస్సు నుంచి నీరు ఉద్ధృతంగా పొంగిపొర్లుతున్నట్లు నేపాల్ అధికారులు వెల్లడించారు.
Nepal: వరదల మధ్య సాహసోపేత రెస్క్యూ.. సొరంగం నుంచి 350 మందిని కాపాడిన సైన్యం.. అందులో 63 మంది భారతీయులు
నేపాల్‌లో వరదల కారణంగా గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Surrey groundsman: గంభీర్‌తో వాగ్వాదం.. ఇప్పుడు ECB ఉద్యోగితోనూ గొడవ.. సర్రే గ్రౌండ్స్‌మన్‌పై వేటు!
ఇంగ్లండ్‌లోని సర్రే జట్టు హెడ్ గ్రౌండ్స్‌మన్ లీ ఫోర్టిస్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు.
Mecca Pact: మక్కా ఒప్పందానికి తొలి పరీక్ష.. రెండో రోజే రిఫైనరీపై హౌతీల దాడి
ఆగస్టు 7న ముగ్గురు నేతలు మక్కాలో ఓ ఒప్పందంపై సంతకాలు చేశారు.
Singareni: సింగరేణి చరిత్రలో కొత్త అధ్యాయం.. బంగారం, రాగి నిక్షేపాలా అన్వేషణ షురూ!
బొగ్గు గనుల తవ్వకాల్లో 136 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) తన కార్యకలాపాలను మరింత విస్తరించే దిశగా కీలక అడుగు వేసింది.
Maharashtra Paper Leak: '10 ప్రశ్నలకు తప్పు సమాధానాలు'.. మహారాష్ట్ర పేపర్ లీక్‌లో సంచలన విషయాలు
మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPSC) డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పరీక్ష పేపర్ లీక్ కేసు దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Mushroom cut hairstyle: మష్రూమ్ కట్ హెయిర్‌స్టైల్‌ను స్టైలిష్‌గా ఎలా చేసుకోవాలి? ఈ టిప్స్ ట్రై చేయండి!
మష్రూమ్ హెడ్ హెయిర్‌కట్ ఇప్పుడు మళ్ళీ బాగా ట్రెండ్ అవుతోంది!
David Miller: 2027 వరల్డ్ కప్ గెలిచి రిటైర్ అవుతా..! స్టార్ క్రికెటర్ సంచలన ప్రకటన
దక్షిణాఫ్రికా స్టార్ మిడిల్‌ఆర్డర్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ తన క్రికెట్ కెరీర్‌కు ప్రపంచకప్ విజయంతో ముగింపు పలకాలని బలమైన కోరికను వ్యక్తం చేశాడు.
Health Tips: మైండ్‌ఫుల్ ఈటింగ్ ఎలా అలవర్చుకోవాలి?
మైండ్‌ఫుల్ ఈటింగ్ అనేది మనం తినే ఆహారంతో మంచి సంబంధం ఏర్పరుచుకోవడానికి చాలా సహాయపడే ఒక గొప్ప పద్ధతి.
PM Modi: రాఖీ వేళ చిన్నారులతో మోదీ సందడి.. సరదాగా ముచ్చటించిన ప్రధాని
రాఖీ పండుగ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్కూల్ విద్యార్థులతో కాసేపు సరదాగా గడిపారు.
Walnuts: వాల్‌నట్‌లతో చేసే 5 వెజిటేరియన్ వంటకాలివే.. మీరూ ట్రై చేయండిలా..
వాల్‌నట్స్ అనేవి చాలా రకాలుగా ఉపయోగించగలిగేవి. ఇవి రకరకాల శాఖాహార వంటకాలకు మంచి క్రంచీగా, పలచగా రుచిని కూడా జోడిస్తాయి.
Javelin anti-tank missile: భారత్‌కు జావెలిన్ యాంటీ ట్యాంక్ మిస్సైల్ వ్యవస్థ.. అమెరికా రాయబారి కీలక ప్రకటన
అమెరికా తయారు చేసే జావెలిన్ యాంటీ ట్యాంక్ మిస్సైల్ వ్యవస్థను భారత్ కొనుగోలు చేయనున్నట్లు అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు.
Cardamom Benefits : ఏకాగ్రత పెరగాలంటే ఏలకులు.. మెదడు చురుకుదనానికి సహజ పరిష్కారం!
యాలకులు.. మనం వంటల్లో ఎక్కువగా వాడే ఒక మసాలా దినుసు. దీనికి చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని చాలామందికి తెలుసు.
Alaska Adventure Travel: అలాస్కాలో రాఫ్టింగ్.. సాహస ప్రియులు తప్పక అన్వేషించాల్సిన రహస్య నదులు!
అలాస్కాలోని మారుమూల నదులు సాహస ప్రియులకు ఎంతో అద్భుతమైన రాఫ్టింగ్ అనుభవాన్ని అందిస్తాయి. మామూలు పర్యాటక ప్రదేశాలకు కాకుండా, కొత్త ప్రదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం.
Ola: ఓలా నుంచి కొత్త స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 301 కి.మీ. రేంజ్!
ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ దేశీయ మార్కెట్లోకి మరో కొత్త స్కూటర్‌ను తీసుకొచ్చింది.
Okra Seeds Benefits for Skin: చర్మ సౌందర్యానికి బెండ గింజలు.. ఈ ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు!
చర్మ సంరక్షణలో బెండకాయ గింజలను చాలామంది పెద్దగా పట్టించుకోరు. కానీ, ఇప్పుడు వాటిలోని ప్రయోజనాలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి.
Rashmika Mandanna : ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో రష్మిక మందన్న.. క్రేజీ కాంబోపై బజ్!
భారతీయ సంగీత ప్రపంచంలో తన దివ్యమైన గాత్రంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న గానకోకిల, భారతరత్న 'ఎమ్మెస్ సుబ్బులక్ష్మి' జీవిత కథ ఇప్పుడు వెండితెరపై ఆవిష్కృతం కానుంది.
Barron Trump: ట్రంప్ కుమారుడు బారన్‌పై హత్య కుట్ర వార్తలను ఖండించిన ఇరాన్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిన్న కుమారుడు బారన్ ట్రంప్‌ను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందన్న వార్తలను ఇరాన్ భద్రతా చీఫ్ మొహ్సెన్ రేజాయీ ఖండించారు.
Good sleep: మంచి నిద్ర కోసం రాత్రిపూట చేయండిలా..
రాత్రి బాగా నిద్రపోవాలంటే, ప్రతీ రోజు ఒకే రకమైన నిద్ర దినచర్యను పాటించడం చాలా ముఖ్యం.
NVIDIA: అమెరికా విధానాలపై ప్రభావం కోసం ఉద్యోగుల నిధులతో కమిటీ ఏర్పాటు చేయనున్న ఎన్విడియా..
అమెరికా ప్రముఖ టెక్ దిగ్గజం ఎన్విడియా కొత్త రాజకీయ కార్యాచరణ కమిటీ (PAC)ని ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది.
China Dam Disaster: ఒక్క రాత్రిలో 62 డ్యామ్‌లు కూలి.. 2.3 లక్షల మందిని బలిగొన్న చైనా వరద
ఒక్క హిమనీనదం విరిగిపడితేనే నేపాల్‌లో ఎంతటి విధ్వంసం చోటుచేసుకుందో ఇప్పుడు చూస్తున్నాం.
Radisson Hotel: ఒంగోలుకు రాడిసన్ 5 స్టార్ హోటల్.. మంత్రి లోకేశ్ చేతుల మీదుగా శంకుస్థాపన
ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడే కీలక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు.
Bigg Boss 10: బిగ్‌బాస్ 10లోకి స్టార్ క్రికెటర్.. హౌస్‌లో ఇక రచ్చ రచ్చే!
బిగ్ బాస్.. ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతూ, భారీగా దృష్టిని ఆకర్షించిన ప్రముఖ రియాలిటీ షో. ఈ షో తొలిసారిగా 2006లో హిందీలో ప్రారంభమైంది. అమెరికాలో ప్రసారమైన 'బిగ్ బ్రదర్' అనే రియాలిటీ షోకు అనుసరణగా భారత్‌లో 'బిగ్‌బాస్' పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
Udaipur: ఫైవ్ స్టార్ హోటల్‌లో 10రోజుల బసకు రూ.5.74 లక్షలు.. బిల్లు రాగానే తప్పించుకునే యత్నం..
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న ప్రముఖ లగ్జరీ హోటల్ 'ది ఒబెరాయ్ ఉదయ్‌విలాస్'లో ఓ కుటుంబం 10 రోజుల పాటు బస చేసిన తర్వాత భారీ బిల్లు చెల్లించేందుకు నిరాకరించిందన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
Bhogi : విలేజ్ మాస్ లుక్‌లో శర్వానంద్.. 'భోగి' పోస్టర్ అదిరిపోయిందిగా!
టాలీవుడ్ హీరో శర్వానంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'భోగి' నుంచి చిత్రబృందం తాజాగా ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ను విడుదల చేసింది.
Herbal drinks: హైడ్రేటెడ్‌గా ఉంచే హెర్బల్ డ్రింక్స్ ఇవే..
హెర్బల్ డ్రింక్స్ అనేవి శరీరాన్ని ఎప్పుడూ తాజాగా ఉంచడానికి, ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి చాలా మంచి మార్గం.
Delhi couple: సోషల్ మీడియా పోస్ట్‌తో బయటపడిన పాక్ ISI నెట్‌వర్క్.. ఢిల్లీలో దంపతుల అరెస్ట్
పాకిస్థాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI)కు సంబంధించిన గూఢచర్య నెట్‌వర్క్‌ను దిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ గుర్తించి ఛేదించింది.
Ransomware: ర్యాన్సమ్‌వేర్ దాడి.. 'మేజర్ ఇన్సిడెంట్'గా ప్రకటించిన అమెరికా ఏజెన్సీ..
అమెరికా బ్యూరో ఆఫ్ ఆల్కహాల్, టొబాకో, ఫైర్‌ఆర్మ్స్ అండ్ ఎక్స్‌ప్లోసివ్స్ (ATF)కు చెందిన ఓ సిస్టమ్‌పై జరిగిన సైబర్ దాడిని అమెరికా ప్రభుత్వం 'మేజర్ ఇన్సిడెంట్'గా ప్రకటించింది.
Billionaire CEO: ప్రమోషన్ ఇవ్వాలా? AIనే నిర్ణయిస్తుంది.. ఉద్యోగుల పనితీరుపై కొత్త ప్రయోగం
ఉద్యోగి పనితీరును బట్టి ఇంక్రిమెంట్ ఎంత ఇవ్వాలి? ప్రమోషన్ ఎవరికి ఇవ్వాలి? సాధారణంగా ఇలాంటి నిర్ణయాలను మేనేజర్లు తీసుకుంటారు.
Suryakumar Yadav: టీమిండియాలోకి మళ్లీ రావడమే లక్ష్యం.. రీఎంట్రీపై సూర్యకుమార్ కీలక కామెంట్స్
టీమిండియా మాజీ టీ20 కెప్టెన్, స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి భారత టీ20 జట్టులో చోటు దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు కనిపిస్తోంది.
Android apps: ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ షాక్.. ఎక్కువ RAM వాడే యాప్స్‌పై చర్యలు!
ఆండ్రాయిడ్ యాప్స్ విషయంలో గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది.
Russia Sanctions: రష్యాపై ఆంక్షలు.. కెనడాలో పెరిగిన కార్ల దొంగతనాలు.. అసలు కారణమిదే!
రష్యాపై పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షలు కెనడాలో కార్ల దొంగతనాలకు ఎలా దారితీశాయి?
Akkineni : నాగార్జున బర్త్‌డేకు ట్రిప్.. ఒకే ఫ్రేమ్‌లో అక్కినేని ఫ్యామిలీ!
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున జన్మదిన వేడుకల సందర్భంగా అక్కినేని కుటుంబం మరోసారి అభిమానులను ఆకట్టుకుంది.
Jawa: జావా నుంచి మరో మోడల్ బైక్ విడుదల.. ఆరు కొత్త కలర్ ఆప్షన్లు.. ధర ఎంతంటే?
నియో-క్లాసిక్ రోడ్‌స్టర్ Jawa 42 FJ All Stars బైక్‌ను జావా యెజ్డీ మోటార్‌సైకిల్స్ భారత మార్కెట్లో విడుదల చేసింది.
Sichuan province: చైనా సిచువాన్‌లో 5.1 తీవ్రతతో భూకంపం.. మణిపూర్‌లోనూ కంపించిన భూమి
నేపాల్‌లో భూకంప విషాదం నుంచి కోలుకోకముందే.. దాని పొరుగు దేశాలైన చైనా, భారత్‌లో భూమి కంపించింది.
Sonia Gandhi: సోనియా గాంధీ మెమోయిర్ ప్రచురణ నుంచి తప్పుకున్న పెంగ్విన్ ఇండియా
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రాసిన జ్ఞాపకాల పుస్తకం 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్'ను ప్రచురించాలన్న నిర్ణయం నుంచి పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా వెనక్కి తగ్గినట్లు సమాచారం.
Shankar & Murugadoss : మురుగదాస్ స్టోరీతో శంకర్ దర్శకత్వంలో సినిమా? ఇండస్ట్రీలో క్రేజీ బజ్!
భారతీయ చిత్రసీమలో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ, తమదైన విజన్‌తో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న ఇద్దరు దిగ్గజ దర్శకులు ఇప్పుడు చేతులు కలపబోతున్నారనే వార్త సినీ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
Anthropic: ఆంత్రోపిక్‌పై ట్రంప్ సర్కార్ ఆంక్షలు చట్టవిరుద్ధం: అమెరికా కోర్టు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిగ్గజం ఆంత్రోపిక్ (Anthropic)పై ట్రంప్ ప్రభుత్వం విధించిన ఆంక్షలు చట్టవిరుద్ధమని అమెరికా ఫెడరల్ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.
SpaceX's Cursor: స్పేస్ X కర్సర్ ఏఐతో ఏడు కంపెనీలపై రష్యన్ హ్యాకర్ల దాడి
రష్యన్ భాష మాట్లాడే హ్యాకర్ల బృందం స్పేస్-Xకు చెందిన ఏఐ కోడింగ్ సహాయక సాధనం 'కర్సర్'ను ఉపయోగించి ఈ ఏడాది ప్రారంభంలో కనీసం ఏడు కంపెనీలపై సైబర్ దాడులకు పాల్పడినట్లు వెల్లడైంది.
Speedo's: ఈత ఎలా చేస్తున్నారో ట్రాక్ చేసే స్పీడో స్మార్ట్ గాగుల్స్
ఈతగాళ్ల పనితీరును ట్రాక్ చేసేందుకు స్పీడో కొత్త స్మార్ట్ టెక్నాలజీని తీసుకొచ్చింది.
Vijay: తమిళనాడు అసెంబ్లీలో అరుదైన దృశ్యం.. మంత్రుల వరుసలో కూర్చున్న సీఎం విజయ్
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ అసెంబ్లీలో అనూహ్యంగా తన ప్రత్యేక కుర్చీని వదిలి మంత్రుల వరుసలో కూర్చోవడం చర్చనీయాంశంగా మారింది.
Kangana Ranaut: కృతి సనన్ దుస్తుల వివాదం.. కంగనా పాత రక్షాబంధన్ పోస్ట్ వైరల్!
రక్షాబంధన్ సందర్భంగా నటి కృతి సనన్ ధరించిన దుస్తులపై మొదలైన వివాదం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది.
Nepal Floods: నేపాల్‌కు ప్రపంచ దేశాల సాయం.. రెస్క్యూ బృందాలను తిరస్కరించిన ప్రభుత్వం
జల ప్రళయంతో అతలాకుతలమైన నేపాల్‌కు(Nepal Flash Floods) ప్రపంచ దేశాలు అండగా నిలిచేందుకు ముందుకొస్తున్నాయి.
PCB: క్రికెట్ మ్యాచ్‌లో రాజకీయ ప్రకంపనలు.. ఇమ్రాన్ కొడుకుల ఇంటర్వ్యూతో పీసీబీకి చిక్కులు
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), ప్రముఖ బ్రాడ్‌కాస్టర్ 'స్కై స్పోర్ట్స్' మధ్య తీవ్ర వివాదం చెలరేగింది.
IPO: కళ్లుచెదిరే రిటర్న్స్.. ఏకంగా 111 శాతం ప్రీమియంతో ఐపీఓ లిస్టింగ్.. ఒక్కో లాట్‌పై రూ.16,700 లాభం..
స్టాక్ మార్కెట్‌లో ఐపీఓలపై ఇన్వెస్ట్ చేస్తున్న వారికి గుడ్‌న్యూస్. ఇటీవల వరుసగా పలు ఐపీఓలు అదిరిపోయే లిస్టింగ్ లాభాలను అందిస్తున్నాయి.
NTA Director: ఎన్‌టీఏ డైరెక్టర్‌గా ఏపీ కేడర్ ఐఏఎస్ ప్రసన్న వెంకటేశ్ నియామకం
NEET, JEE వంటి దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రతిష్ఠాత్మక ప్రవేశ పరీక్షలకు బాధ్యత వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది.
Nepal Floods: నేపాల్ వరదల్లో కొట్టుకుపోతున్న మృతదేహం నుంచి బంగారం చోరీ.. ఇద్దరు నిందితుల అరెస్ట్
నేపాల్‌లో వరదల బీభత్సం కొనసాగుతున్న వేళ కొన్ని అమానవీయ ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
Kieron Pollard: టీ20ల్లో అరుదైన ఘనత.. కోల్పోయిన అగ్రస్థానాన్ని మళ్లీ దక్కించుకున్న పొలార్డ్
టీ20 క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. టీ20 ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు.
Anthropic's: ఇక AIతో భౌతిక పరికరాల నియంత్రణ.. Anthropic కొత్త స్టాండర్డ్ MHS
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో మరో కీలక ముందడుగు పడింది.
TGSRTC: టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. నాన్‌స్టాప్ బస్సుల్లో ఇక సెల్ఫ్ టికెటింగ్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని మరో కొత్త విధానాన్ని తీసుకురానుంది.
YouTube : ఇక యూట్యూబ్‌లో అమెజాన్ ఉత్పత్తులను ట్యాగ్ చేయొచ్చు.. క్రియేటర్లకు కొత్త ఆదాయ మార్గం!
యూట్యూబ్ క్రియేటర్లకు మరో కొత్త అవకాశాన్ని తీసుకొచ్చింది.
KJQ: అమెజాన్ ప్రైమ్‌లోకి 'కేజేక్యూ'.. దర్శకుడు కేకే చివరి సినిమా ఇదే
దీక్షిత్ శెట్టి, శశి ఓదెల, యుక్తి తరేజా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'కేజేక్యూ'. దివంగత దర్శకుడు కేకే తెరకెక్కించిన చివరి సినిమా ఇదే.
Karnataka: ఆర్‌ఎస్‌ఎస్ మార్చ్‌లో పాల్గొన్న ప్రభుత్వ టీచర్లు.. కర్ణాటక విద్యాశాఖ చర్య
కర్ణాటకలో ఆర్‌ఎస్‌ఎస్ మార్చ్'లో పాల్గొన్న ఇద్దరు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులపై విద్యాశాఖ సస్పెన్షన్ వేటు వేసింది.
AI robot: కేవలం రూ.35 వేలకే ఏఐ రోబో.. కొత్త స్కిల్స్ మీరే నేర్పించొచ్చు..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో ప్రముఖ సంస్థ హగ్గింగ్ ఫేస్ (Hugging Face) మరో ఆసక్తికరమైన ఆవిష్కరణను తీసుకొచ్చింది. మైక్రోడక్ (Microduck) పేరుతో రెండు కాళ్లపై నడిచే చిన్న రోబోను తాజాగా పరిచయం చేసింది.
Nepal Floods: నేపాల్‌లో వరద బీభత్సం.. 469కి చేరిన మృతులు.. 1,550 మంది గల్లంతు
నేపాల్‌లో భారీ వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.
Asha Bhosle Last Song: అభిమానులకు ఆశా భోంస్లే స్పెషల్ ట్రీట్.. జయంతి రోజున చివరి పాట విడుదల
భారతీయ సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకున్న దిగ్గజ గాయని ఆశా భోంస్లే అభిమానులను మరోసారి తన స్వరంతో పలకరించనున్నారు.
Google Messages: గూగుల్ మెస్సేజెస్‌లో కొత్త ఫీచర్.. ఇక చాట్స్‌కు నచ్చిన థీమ్, బ్యాక్‌గ్రౌండ్!
ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ మెసేజెస్ కొత్త ఫీచర్‌ను అధికారికంగా ప్రకటించింది.
Nepal Flash Floods: నేపాల్‌కు ఆలస్యంగా వరద సమాచారం.. సరిహద్దు దాటిన 16 నిమిషాలకు అలర్ట్
నేపాల్-చైనా సరిహద్దు ప్రాంతంలో ఇటీవల సంభవించిన ఆకస్మిక భారీ వరద వెనుక కారణాలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి.
Netflix OTT: నెట్‌ఫ్లిక్స్‌కు ఏమైంది? GTA 6 ట్రైలర్ దెబ్బకు సర్వర్లు డౌన్.. ఫ్యాన్స్ ఫైర్!
వీడియో గేమింగ్ ప్రపంచంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'గ్రాండ్ థెఫ్ట్ ఆటో 6'(GTA VI: An Extended Look) గేమ్‌ప్లే ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది.
Pokémon Sleep: పోకీమాన్ స్లీప్‌తో గూగుల్ కొత్త ఫిట్‌బిట్ ఎయిర్ ప్రత్యేక ఎడిషన్..
గూగుల్ కొత్త ఫిట్‌బిట్ ఎయిర్ ప్రత్యేక ఎడిషన్ను ప్రకటించింది. ఇందులో పోకీమాన్ స్లీప్ అనుసంధాన సదుపాయాన్ని కల్పించారు.
Gold Price: మహిళలకు ఊరట.. భారీగా తగ్గిన బంగారం ధరలు..!
బంగారం,వెండి ధరలు ఇటీవల కాలంలో భారీగా పెరుగుతూ పసిడి ప్రియులకు ఆందోళన కలిగిస్తున్నాయి.
The Paradise : 'యెషనాగుల' వచ్చేస్తోంది.. 'ది ప్యారడైజ్'లో నాని ఊరమాస్ ట్రీట్
నాచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా చిత్రం 'ది ప్యారడైజ్'. 'దసరా' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఈ ఇద్దరి కలయికలో వస్తున్న రెండో సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో, సినీ పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Silver Price Falls: వెండి ధర భారీగా తగ్గింది.. ఇప్పుడు కొంటే లాభమా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
2026లో వెండి ధరలు తీవ్ర ఒడిదుడుకులను చూశాయి.
Yamaha R2: యమహా ఆర్2 ఇండియాలో లాంచ్.. ధర, ఇంజిన్, స్పెసిఫికేషన్లు ఇవే!
యమహా మోటార్ ఇండియా కొత్త సూపర్‌స్పోర్ట్ బైక్ కోసం కొంతకాలంగా టీజర్లను విడుదల చేస్తోంది.
SeaMines in Hormuz: హర్మూజ్‌లో సీమైన్స్ పూర్తిగా తొలగించాం.. అమెరికా సెంట్రల్ కమాండ్ కీలక ప్రకటన
హర్మూజ్ జలసంధిపై తమ నియంత్రణను మరోసారి చాటిచెప్పేలా అమెరికా కీలక ప్రకటన చేసింది.
Nepal-Tibet: నేపాల్-టిబెట్‌లో భూకంపం.. మరో విపత్తు ముంచుకొస్తుందా?
నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో ప్రకృతి విపత్తుల పరంపర కొనసాగుతోంది.
Akkineni Nagarjuna : 'కింగ్ 100' గ్లింప్స్‌కు ముహూర్తం ఫిక్స్.. ఆగస్టు 29న నాగ్ మాస్ ట్రీట్
'కింగ్' అక్కినేని నాగార్జున నటిస్తున్న ప్రతిష్టాత్మక 100వ చిత్రం 'కింగ్ 100'పై సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో అంచనాలు రోజురోజుకూ మరింత పెరుగుతున్నాయి.
Praggnanandhaa: చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడు
భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద సరికొత్త చరిత్రను లిఖించాడు. గ్రాండ్ చెస్ టూర్ టైటిల్‌ను గెలుచుకున్న తొలి భారతీయ క్రీడాకారుడిగా ఘనత సాధించాడు.
Tesla: టెస్లా సైబర్‌ట్రక్‌కు 'దేశీ' టచ్..
టెస్లా సైబర్‌ట్రక్‌కు భారతీయ స్టైల్‌లో కొత్త లుక్ ఇచ్చారు. రంగురంగుల సంప్రదాయ డిజైన్లు, అలంకరణలతో ఈ ఎలక్ట్రిక్ పికప్ ట్రక్ ఇప్పుడు అచ్చం 'దేశీ ట్రక్'ను తలపిస్తోంది.
Balen' Shah: బాలెన్ షా తొలి విదేశీ పర్యటన భారత్‌కే.. నేపాల్ మంత్రి కీలక ప్రకటన
నేపాల్ ప్రధాని బాలెన్ షా తన తొలి విదేశీ పర్యటనను భారత్‌తో ప్రారంభించనున్నట్లు ఆ దేశ ఆర్థిక మంత్రి స్వర్ణిమ్ వాగ్లే వెల్లడించారు.
Andhra Pradesh : ఏపీలో జర్నలిస్టులకు అందించే అవార్డుల్లో కీలక మార్పులు.. కొత్త పేర్లు ఇవే
ఆంధ్రప్రదేశ్‌లో జర్నలిస్టులకు అందించే పలు పురస్కారాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది.
TVS Jupiter 110: కొత్త డ్యూయల్ టోన్ వేరియంట్ వచ్చేసింది.. ధర ఎంతంటే?
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ.. జూపిటర్ 110లో కొత్త డ్యూయల్ టోన్ స్పెక్ట్రల్ రేంజ్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది.
Asia Women's T20: 'ఆసియా' ఎవరిదో.. అమ్మాయిల టీ20 సమరానికి రంగం సిద్ధం!
ఆసియా మహిళల టీ20 టోర్నీకి వేళైంది. అమ్మాయిలు మెరుపు ఆటకు సిద్ధమయ్యారు. శుక్రవారం నుంచి ఈ టోర్నీలో పోటీలు ప్రారంభం కానున్నాయి.
Trump-Kim: కిమ్‌తో ట్రంప్ భేటీకి ఐఏఈఏ చీఫ్ మద్దతు.. దౌత్యంపై కీలక వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మధ్య జరగనున్న భేటీకి ఐక్యరాజ్యసమితి అణు నిఘా సంస్థ (ఐఏఈఏ) డైరెక్టర్ జనరల్ రఫెల్ మారియానో గ్రాస్సీ మద్దతు తెలిపారు.
Cology Biosciences: చిన్నారుల అరుదైన జన్యు వ్యాధికి దేశీయ ఔషధం.. కొలోజీ బయోసైన్సెస్ ఘనత
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లోని కొలోజీ బయోసైన్సెస్ అంకుర సంస్థ ఆధ్వర్యంలో ప్రాణాంతక ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆశ కలిగించే ఔషధాలను అభివృద్ధి చేశారు.
Indian women's hockey team: జర్మనీపై ఘన విజయం.. అయిదో స్థానంతో టోర్నీ ముగింపు
మహిళల హకీ ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు చేరలేకపోయిన భారత జట్టు.. టోర్నీలో మెరుగైన స్థానంతో ముగించింది.
Rain Alert : ఏపీకి వర్ష సూచన.. 29న బంగాళాఖాతంలో అల్పపీడనం.. సెప్టెంబరు 2 వరకు వర్షాలు
బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు ఏర్పడుతున్నప్పటికీ, ఈ వర్షాకాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు.
Andhra Pradesh: రూ.249.50 కోట్లతో ఏపీలో వైద్య మౌలిక వసతులు.. 22 కేంద్రాలు సిద్ధం
ఆంధ్రప్రదేశ్‌లో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.
Patriot Missile: అమెరికాకు పెరుగుతున్న పేట్రియాట్ కొరత.. రష్యా దాడిపై నాటోలో ఆందోళన
అమెరికా సైన్యం ప్రస్తుతం పశ్చిమాసియాలో ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో నిమగ్నమై ఉంది.
Lake Ontario: లేక్ అంటారియో పేరు ఇక 'లేక్ అమెరికా'.. ట్రంప్ నిర్ణయంపై కెనడా ఆగ్రహం
అమెరికా, కెనడా మధ్య కొనసాగుతున్న వాణిజ్య వివాదం మరో కొత్త అంశానికి దారితీసింది.
Andhra Pradesh: 'సర్' ప్రక్రియలో 43.71 లక్షల మందికి నోటీసులు.. 16.23 లక్షల మందిపై విచారణ పూర్తి
'సర్' ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ పత్రాల్లో పేర్కొన్న వివరాల్లో తప్పులు, లోపాలు ఉన్నట్లు గుర్తించిన రాష్ట్రవ్యాప్తంగా(ఆంధ్రప్రదేశ్) 43.71 లక్షల మంది ఓటర్లకు ఎన్నికల సంఘం అధికారులు నోటీసులు జారీ చేశారు.
India Today-C Voter: మోదీయే ప్రధాని కావాలంటున్న 49% మంది.. ఎన్డీయేకు 326 సీట్లు: ఇండియా టుడే-సీ ఓటర్ సర్వేలో వెల్లడి
ఇప్పటికిప్పుడు దేశంలో లోక్‌సభ ఎన్నికలు నిర్వహిస్తే ఎన్డీయే కూటమి మరోసారి ఆధిక్యం సాధించే అవకాశాలున్నాయని ఇండియాటుడే-సీ ఓటర్ 'మూడ్ ఆఫ్ ది నేషన్' సర్వే వెల్లడించింది.
PM Modi: ఉజ్బెకిస్థాన్, కిర్గిస్థాన్‌లకు మోదీ.. రేపటి నుంచి నాలుగు రోజుల విదేశీ పర్యటన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో కీలక విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నారు.
Nepal Floods: నేపాల్'లో ఆకస్మిక వరదలు.. 392 మంది మృతి..1,400 మందికిపైగా గల్లంతు.. ఆచూకీ లేని 290 మంది భారతీయులు
నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో ఆకస్మిక వరదలు, భారీ కొండచరియలు విరిగిపడటంతో తీవ్ర విషాదం నెలకొంది.