31 Aug 2026
Nepal Flood Donation Scam: చాట్‌జీపీటీతో రూ.1.2 లక్షల నకిలీ విరాళం రసీదు.. సొంత QRతో డబ్బులు మళ్లింపు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను ఉపయోగించి నకిలీ విరాళం రసీదు తయారు చేసి.. విపత్తు సహాయ నిధికి వెళ్లాల్సిన డబ్బులను తన ఖాతాలోకి మళ్లించేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని నేపాల్ పోలీసులు అరెస్టు చేశారు.
Semicon 2.0 guidelines: సెమికాన్ 2.0 మార్గదర్శకాలు జారీ.. చిప్ తయారీ నుంచి ప్యాకేజింగ్ వరకు..
సెమీకండక్టర్ రంగాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సెమికాన్ 2.0కు సంబంధించిన సమగ్ర మార్గదర్శకాలను సోమవారం జారీ చేసింది.
Electric Cars: లగ్జరీ కార్లలో ఈవీల జోరు.. సంపన్నుల్లో పెరుగుతున్న ఎలక్ట్రిక్ కార్ల క్రేజ్
సంపన్న భారతీయ కార్ల కొనుగోలుదారుల్లో ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి మునుపెన్నడూ లేనంతగా పెరుగుతోంది.
India GDP: తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8శాతం వృద్ధి.. దూసుకెళ్తున్న భారత ఆర్థిక వ్యవస్థ
భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిపథంలో దూసుకెళ్తోంది.
UPI AutoPay: యూపీఐ ఆటో-పేలో కొత్త విధానం.. పాత మండేట్లను మరో యాప్‌కు మార్చుకోవచ్చు
యూపీఐ ఆటో-పే సేవల్లో కీలక మార్పు రాబోతోంది.
Javelin Missiles: భారత్‌లోనే అమెరికా జావెలిన్ క్షిపణులు.. టాటా కీలక ఒప్పందం
ఇండియా రక్షణ రంగంలో మరో కీలక ముందడుగు పడింది.
Uzbekistan: ఉజ్బెకిస్థాన్‌కు వెళ్లాలనుకుంటున్నారా? భారతీయులకు 30 రోజుల వీసా ఫ్రీ ప్రయాణం
సెంట్రల్ ఆసియాలోని ఉజ్బెకిస్థాన్ పర్యటనకు వెళ్లాలనుకునే భారతీయులకు శుభవార్త.
Kalabhairava : ఇన్నాళ్ల ప్రేమకు ఫుల్‌స్టాప్.. కావ్యతో రిలేషన్‌ను అనౌన్స్ చేసిన కాలభైరవ
ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు కాలభైరవ.. నటి కావ్య కల్యాణ్‌రామ్‌తో తనకున్న అనుబంధాన్ని పంచుకుంటూ సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
Nepal Floods: మంచు,రాళ్లతో కూడిన భారీ చరియే నేపాల్ వరదలకు కారణం.. శాస్త్రవేత్తల వెల్లడి
నేపాల్‌లో ఆగస్టు 26న సంభవించిన భారీ వరదలకు సాధారణ వర్షపాతం కారణం కాదని శాస్త్రవేత్తల ప్రాథమిక నివేదిక తెలిపింది.
Thailand: 5 వేల మంది అమెరికా నావికులతో థాయ్‌లాండ్‌కు యుద్ధనౌక.. పటాయాలో భద్రత కట్టుదిట్టం
అమెరికా నౌకాదళానికి చెందిన భారీ యుద్ధనౌక USS అబ్రహం లింకన్ ఈ వారం థాయిలాండ్‌కు చేరుకోనుంది.
Stock Market: నష్టాల్లో ముగిసిన సూచీలు.. 24,100 దిగువకు నిఫ్టీ
భౌగోళిక, రాజకీయ ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల్లో ముగిశాయి.
Nepal Floods: వరద వస్తుందని తెలిసి.. 900 మంది విద్యార్థులను స్కూల్ నుండి పంపించేసి హెడ్మాస్టర్
నేపాల్‌లో భారీ వరదలు బీభత్సం సృష్టించాయి.
Sound meditation: సౌండ్ గార్డెన్ మెడిటేషన్ అంటే ఏంటి?.. ఇలా చేస్తే మనసుకు ప్రశాంతత!
సౌండ్ గార్డెన్ మెడిటేషన్ అంటే ప్రకృతి శబ్దాలను, ధ్యానం (మెడిటేషన్) పద్ధతులను కలిపి చేసే ఒక కొత్త రకం సాధన.
Bohemian flower pots: ఇంటికి బోహెమియన్ లుక్.. థ్రిఫ్ట్ స్టోర్‌లో దొరికే వింటేజ్ పూల కుండీలు!
పాతకాలపు వస్తువుల దుకాణాల్లో దొరికే అలంకరణ వస్తువులు, తమ ఇంటికి బోహేమియన్ శైలిని జోడించాలనుకునే వారికి ఒక గొప్ప నిధిలాంటివి.
Plant care tips: అతిగా నీరు పోస్తే మొక్కలకు నష్టమే.. ఓవర్‌వాటరింగ్ లక్షణాలివే!
మొక్కల పెంపకంలో ఎక్కువగా చేసే తప్పుల్లో ఒకటి, వాటికి అవసరం కంటే ఎక్కువ నీళ్లు పోయడం. దీని వల్ల మొక్కల వేళ్లు కుళ్లిపోవడం (రూట్ రాట్) వంటి సమస్యలు వచ్చి అవి పాడైపోతాయి.
foot care tips: పాదాల అలసటకు రిలీఫ్.. ఈ మూలికా పాద స్నానాలతో కొత్త ఉత్సాహం!
అలసిపోయిన పాదాలకు మళ్ళీ శక్తిని ఇవ్వడం చాలా సులభం, వాటిని హెర్బల్ ద్రావణాల్లో కాసేపు నానబెడితే చాలు.
Norway railway routes: నార్వేలో ఈ రైలు ప్రయాణాలు మిస్ అవ్వొద్దు.. ప్రకృతి అందాల మధ్య అద్భుతమైన జర్నీ!
నార్వే దేశం దాని అద్భుతమైన ప్రకృతి అందాలకు, ప్రశాంతమైన వాతావరణానికి ప్రసిద్ధి. ఈ అందాలను చూడటానికి రైలు ప్రయాణం చాలా బాగుంటుంది.
Mindfulness: కేవలం 60 సెకన్లలో మైండ్‌ఫుల్‌నెస్.. ఇలా చేస్తే మనసు ప్రశాంతంగా మారుతుంది!
మైండ్‌ఫుల్‌నెస్ అనేది ఒత్తిడిని తగ్గించి, ఏకాగ్రతను పెంచే ఒక అద్భుతమైన సాధనం.
Russian-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు.. 1.2 కోట్ల పుస్తకాలు ధ్వంసం
ఉక్రెయిన్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు రష్యా దాడులు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.
Indian motorcycle exports: కొలంబియా నుంచి నైజీరియా వరకు.. 154 దేశాల్లో ఇండియా బైకుల హవా!
కొలంబియా సందడిగా ఉండే నగరాల నుంచి నైజీరియాలోని వాణిజ్య కేంద్రాల వరకు.. భారత్‌లో తయారైన మోటార్‌సైకిళ్లు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో రోజువారీ ప్రయాణాలకు కీలకంగా మారుతున్నాయి.
Sri Krishna Janmashtami 2026: జన్మాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి?.. పండితులు చెప్పిన తేదీ ఇదే!
శ్రీకృష్ణ జన్మాష్టమి హిందూ సంప్రదాయంలో అత్యంత విశిష్టమైన పర్వదినంగా భావిస్తారు.
India passenger car sales: ఆగస్టులో కార్ల అమ్మకాలు 41% జంప్.. భారత ఆటో రంగానికి బూస్ట్!
భారత ఆటో మొబైల్ పరిశ్రమలో ఆగస్టు నెలలో హోల్‌సేల్ వాహన విక్రయాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అంచనాలు వెల్లడిస్తున్నాయి.
Tamil Nadu: రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా ఒప్పుకోకపోతే రాజీనామా.. టీవీకేకు కాంగ్రెస్ మంత్రుల అల్టిమేటం
తమిళనాడు అధికార కూటమిలో ప్రధాని అభ్యర్థిత్వం చిచ్చు రేపుతోంది.
Suriya 49: సూర్య 49లో అక్కినేని నాగార్జున.. విలన్‌గా ఫిక్స్ అయ్యారా?
తమిళ స్టార్ హీరో సూర్య, దర్శకుడు హెచ్. వినోద్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'సూర్య 49'. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈసినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి.
Supreme Court: నిరసనలను ముందే అడ్డుకోలేం.. కాక్రోచ్ జనత పార్టీకి సుప్రీంకోర్టు ఊరట
దేశ రాజధానిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న బ్రిక్స్ సమ్మిట్‌ను దృష్టిలో పెట్టుకుని, ముందుగానే నిరసన ప్రదర్శనలను అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణకు నిరాకరించింది.
Nepal Floods: నేపాల్ వరదల్లో చెక్కుచెదరని ఇల్లు.. వైరల్‌గా మారిన 'లక్కీ హౌస్' కథ ఇదే
హిమాలయ ప్రాంతంలో హిమానీనదం సమీపంలోని కొండచరియలు భారీగా విరిగిపడటంతో నేపాల్‌లో ఒక్కసారిగా జలప్రళయం సంభవించింది.
PhonePe: ఫీచర్ ఫోన్లలో ఫోన్ పే యాప్.. ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ పేమెంట్స్
డిజిటల్ చెల్లింపుల రంగంలో కీలక సంస్థగా ఉన్న ఫోన్ పే.. ఇంటర్నెట్ సదుపాయం లేని ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం కొత్త సేవను తీసుకొచ్చింది.
New Mutual Fund Offers: మ్యూచువల్ ఫండ్స్‌లో 3 కొత్త NFOలు.. నేటి నుంచే సబ్‌స్క్రిప్షన్ షురూ
మ్యూచువల్ ఫండ్స్‌లో కొత్త స్కీమ్స్ కోసం చూస్తున్న ఇన్వెస్టర్లకు ఈ వారం మూడు కొత్త అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.
Bangladesh: మక్కా రక్షణ ఒప్పందంలో చేరడంలో ముప్పులేదు: బంగ్లాదేశ్
'మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం'లో చేరడం వల్ల తమ దేశానికి ఎలాంటి భద్రతాపరమైన ముప్పు ఉండదని బంగ్లాదేశ్ స్పష్టం చేసింది.
NBK111 : బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. NBK111 టైటిల్‌పై క్లారిటీ వచ్చేది అప్పుడే!
నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ NBK111. 'వీరసింహారెడ్డి' వంటి సూపర్ హిట్ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ప్రారంభం నుంచే దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Nepal Flash Floods: నేపాల్‌ను ముంచెత్తిన వరదలకు ఇదే కారణం.. డ్రోన్‌లో భయానక దృశ్యాలు
నేపాల్‌లో ఇటీవల సంభవించిన భారీ వరదలకు అసలు కారణం ఏమిటన్న దానిపై శాస్త్రవేత్తలు కీలక విషయాలను వెల్లడించారు.
Trump: కెనడా వల్ల అమెరికాకు భారీ నష్టం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా-కెనడా మధ్య వాణిజ్య వివాదం మరింత ముదురుతోంది.
Shafali Verma: మహిళల ఆసియా కప్ 2026: షఫాలీ వర్మ అరుదైన ఘనత.. 3,000 పరుగుల చేరువలో!
మహిళల టీ20 ఆసియా కప్‌లో భారత్ శుభారంభం చేసింది. థాయ్‌లాండ్‌పై 94 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
AIG Hospitals: విశాఖలో ఏఐజీ మెగా హాస్పిటల్.. రూ.2,000 కోట్ల పెట్టుబడితో భారీ ప్రాజెక్టు
ఆంధ్రప్రదేశ్ వైద్య రంగంలో మరో భారీ ప్రాజెక్టు అడుగుపెట్టింది.
Ather Konarc: 200 కిమీ రేంజ్‌తో Ather Konarc.. 10 ఏళ్ల బ్యాటరీ వారంటీతో అదుర్స్!
భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ (Ather Energy)తన నాలుగో వార్షిక 'కమ్యూనిటీ డే' కార్యక్రమంలో కీలక ఉత్పత్తులు, కొత్త టెక్నాలజీలను ఆవిష్కరించింది.
Zomato: హైదరాబాద్‌లో జొమాటో కస్టమర్ సపోర్ట్ కేంద్రం బంద్.. 250 ఉద్యోగాలు ఔట్
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో హైదరాబాద్‌లోని తన కస్టమర్ సపోర్ట్ కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయించింది.
Rishabh Singh Sambyal: 12 ఏళ్ల ఆర్మీ సేవలకు గుడ్‌బై.. 'నేషనల్ క్రష్' మేజర్ రిషబ్ సంచలన నిర్ణయం
ఇంటర్నెట్‌లో విశేషమైన క్రేజ్ సంపాదించుకున్న, 'నేషనల్ క్రష్'గా అభిమానులు పిలుచుకునే మేజర్ రిషబ్ సింగ్ సంబ్యాల్ (Major Rishabh Singh Sambyal) భారత సైన్యానికి ముందస్తు పదవీ విరమణ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
NBK 112 : బాలయ్య కోసం కొరటాల మాస్టర్ ప్లాన్.. తమిళ హీరోకు పవర్‌ఫుల్ పోలీస్ రోల్!
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు.
Apple Watch Series: ఆపిల్ వాచ్ సిరీస్ 12లో సిరామిక్ కేసులు.. సెప్టెంబరు 9న విడుదల
ఆపిల్ త్వరలో తీసుకురానున్న వాచ్ సిరీస్ 12లో రెండు ప్రీమియం సిరామిక్ కేస్ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
E20 Disclosure Plea: E20 ఇంధనంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. పిటిషన్ కొట్టివేత
దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో విక్రయించే ఇంధనంలో ఇథనాల్ శాతాన్ని తప్పనిసరిగా వెల్లడించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
Eng vs Pak: పాక్ ప్లేయర్‌ను వెక్కిరించిన స్టువర్ట్ బ్రాడ్.. 'కెమెరాల ముందు షో' అంటూ ఫైర్!
ఇంగ్లండ్‌తో రెండో టెస్టులోనూ పాకిస్థాన్‌కు ఓటమి తప్పలేదు. ఇంగ్లాండ్ (ENG vs PAK) పూర్తి ఆధిక్యంతో విజయం సాధించింది.
Oil Prices: ఇరాన్‌పై అమెరికా దాడులు.. 90 డాలర్లు దాటిన ముడి చమురు
ఇరాన్‌పై అమెరికా దాడుల ప్రభావంతో సోమవారం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు 2 శాతానికి పైగా పెరిగాయి.
Veligonda: వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాల విడుదల
మార్కాపురం జిల్లా ప్రజల ఎన్నో ఏళ్ల కల నెరవేరింది. వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టి.. జాతికి అంకితం చేశారు.
Stock market: స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. సెన్సెక్స్ 500 పాయింట్లు డౌన్..
సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి.
TVS, Vida, Zelio, Bounce: బడ్జెట్‌లో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. రూ.36,000కే చౌకైన మోడల్!
తక్కువ బడ్జెట్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా? సాధారణంగా ఎక్కువ టాప్ స్పీడ్ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్లు ఖరీదుగా ఉంటాయని చాలామంది భావిస్తారు.
Delhi Horror: ఢిల్లీలో బాలికపై సామూహిక అత్యాచారం.. డ్రైవర్, కండక్టర్ అరెస్ట్
దేశ రాజధాని న్యూదిల్లీలో నిర్భయ ఘటనను తలపించే మరో దారుణం వెలుగులోకి వచ్చింది.
Elon Musk: వచ్చే ఏడాదిలోనే ఏఐ సూపర్‌హ్యూమన్.. ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు
కృత్రిమ మేధ (AI) భవిష్యత్తుపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కీలక అంచనా వేశారు.
OpenAI :ఏఐ ఏజెంట్ల శిక్షణ కోసం వేలాది మ్యాక్‌లను కొనుగోలు చేసిన ఓపెన్‌ఏఐ
ఆపిల్ మ్యాక్ మినీ, మ్యాక్ స్టూడియో పరికరాలు స్థానికంగా ఏఐ మోడళ్లను నడిపేందుకు మంచి ఎంపికలుగా మారాయి.
Novak Djokovic: జొకోవిచ్ కన్నీటి వీడ్కోలు.. యూఎస్ ఓపెన్ తొలి రౌండ్‌లోనే సంచలన ఓటమి!
టెన్నిస్ ప్రపంచంలో పెను సంచలనం నమోదైంది. సెర్బియా స్టార్, టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్‌కు యూఎస్ ఓపెన్‌లో అనూహ్య పరాభవం ఎదురైంది.
Claude: క్లాడ్ యూజర్లపై ఇన్ఫోస్టీలర్ మాల్‌వేర్ దాడి.. ఆంత్రోపిక్ హెచ్చరిక
క్లాడ్ (Claude) ఏఐ సేవను అందిస్తున్న ఆంత్రోపిక్ (Anthropic) సంస్థ యూజర్లకు కీలక హెచ్చరిక జారీ చేసింది.
Nani: యూట్యూబ్ ట్రెండింగ్‌లో 'ఏష నాగుల..' పాట.. భారీ వ్యూస్, లైక్స్‌తో దూకుడు!
నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ది ప్యారడైజ్'. సెప్టెంబర్ 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
UPI At France: ఉజ్బెకిస్థాన్‌లో యూపీఐ సేవలు
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవలు త్వరలో ఉజ్బెకిస్థాన్‌లో ప్రారంభం కానున్నాయి.
Rahul Gandhi: హల్ద్వానీ శుద్ధి కార్యక్రమానికి కులం రంగు.. రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్ నమోదు
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై ఉత్తరాఖండ్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు.
Yash: యశ్ ఎదుగుదలను ఓర్చుకోలేకపోతున్నారు.. నటుడి తల్లి కీలక వ్యాఖ్యలు!
తన కుమారుడు యశ్ ఉగ్రవాది కాదని, అతడి ఎదుగుదలను కొందరు ఓర్చుకోలేకపోతున్నారని యశ్ తల్లి పుష్ప అన్నారు.
Nepal floods latest: నేపాల్ వరద బీభత్సం.. సొరంగాల్లో 933 మంది సిబ్బంది ..!
ఆరురోజులుగా నేపాల్‌ను వరదలు వణికిస్తున్నాయి.
Ram Mandir donor's: రూ.3 బ్యాలెన్స్‌తో రామమందిరానికి రూ.4 కోట్ల చెక్కు.. అసలు కథ ఇదే!
అయోధ్యలోని రామమందిరానికి సంబంధించిన ఓ ఆసక్తికర ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
Chiranjeevi: ఇంట్లోనే నిమజ్జనం.. సీడ్ గణేశుడిపై చిరంజీవి కీలక వ్యాఖ్యలు!
ప్రకృతి సంరక్షణతో పాటు పచ్చదనాన్ని పెంపొందించేందుకు ఈసారి అందరూ సీడ్ గణేశుడిని పూజించాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు.
Apple: ఆపిల్‌లో భారీ మేనేజ్‌మెంట్ మార్పులు.. కొత్త సీఈఓ ముందున్న సవాళ్లివే
ఆపిల్ కొత్త సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్న జాన్ టెర్నస్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ టీమ్‌లో భారీ మార్పులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
Good News for AP: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. డిసెంబర్ నాటికి అన్ని డిపోల్లో ఎలక్ట్రిక్ బస్సులు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా రవాణా రంగాన్ని ఎలక్ట్రిక్ బస్సుల వైపు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.
Dharsha Gupta : అసభ్యకర కంటెంట్ ఆరోపణలు.. నటి దర్షా గుప్తాతో పాటు పలువురిపై కేసులు!
గ్లామర్ నటి దర్జా గుప్తా (Dharsha Gupta)తో పాటు మరికొందరిపై సేలం (Salem) జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు (Cyber Crime Police) కేసులు నమోదు చేశారు.
Romanchakam: 'సందీప్ కోసం ఏదైనా చేస్తా'.. అర్జున్ రెడ్డి రోజుల్ని గుర్తుచేసుకున్న విజయ్ దేవరకొండ!
భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై సందీప్ రెడ్డి వంగా సమర్పణలో, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మాణంలో, వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'రోమాంచకం' ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.
SBI and SBI Capital Markets: NSE రూ.30 వేల కోట్ల ఐపీఓ.. 25 లక్షల షేర్లు విక్రయించనున్న SBI గ్రూప్
స్టాక్ మార్కెట్‌లో ఐపీఓల జోరు కొనసాగుతోంది.
Mumbai port: ముంబై పోర్టులో భారీ ప్రమాదం.. ఓడను ఢీకొన్న క్రేన్.. ఇద్దరికి గాయాలు
ముంబై పోర్టులో ఆదివారం రాత్రి భారీ ప్రమాదం జరిగింది.
Gold, Silver Prices Fall: బంగారం,వెండి ధరల్లో తగ్గుదల.. ప్రధాన నగరాల్లో నేటి రేట్లు ఇవే..
బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి. గత వారం రోజుల్లో పసిడి ధరలు దాదాపు 3 శాతం మేర తగ్గాయి.
Tollywood Dancers : డ్యాన్సర్స్ యూనియన్‌లో తిరుగుబాటు.. సుమలతకు చెక్, రఘు మాస్టర్‌కు పగ్గాలు?
టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్‌లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
Dinesh Khara: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీఈఓ రేసులో మాజీ ఎస్‌బీఐ చీఫ్ దినేశ్ ఖరా
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీఈఓ పదవికి మాజీ ఎస్‌బీఐ ఛైర్మన్ దినేశ్ కుమార్ ఖరా పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
Telangana: ఫ్యూచర్ సిటీలో భారీ స్టేడియం.. 100 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి క్రీడా ప్రాంగణం
తెలంగాణలో భారీ అంతర్జాతీయ క్రీడా వేదికకు రంగం సిద్ధమవుతోంది.
Womens Asia Cup: షెఫాలీ విధ్వంసం.. థాయ్‌లాండ్‌ను చిత్తు చేసిన టీమిండియా
మహిళల ఆసియా కప్ టీ20లో టీమిండియా అదిరిపోయే బోణీ కొట్టింది. గ్రూప్-ఏలో భాగంగా ఆదివారం థాయ్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 94 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
Amaravati: అమరావతిలో క్వాంటమ్ ఎకోసిస్టమ్‌లో మరో ముందడుగు.. సీఐఎం ఏర్పాటుకు సిద్ధం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ ఎకోసిస్టమ్ ఏర్పాటుకు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది.
Roger Federer: హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు.. భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్న రోజర్ ఫెదరర్
టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. తన కెరీర్‌లో ఎన్నో గొప్ప విజయాలను అందుకున్న ఈ స్విస్ స్టార్.. తాజాగా అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు సంపాదించుకున్నాడు.
Hyderabad: హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. మూడేళ్ల తర్వాత అందుబాటులోకి అంబర్‌పేట-మూసారాంబాగ్ వంతెన
హైదరాబాద్ నగరవాసులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అంబర్‌పేట-మూసారాంబాగ్ మూసీ నదిపై నిర్మించిన వంతెన సోమవారం ప్రారంభం కానుంది.
Iran hits US: అమెరికా దాడికి ఇరాన్ ప్రతీకారం.. జోర్డాన్‌లో అమెరికా స్థావరాలపై క్షిపణులు
పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరుకున్నాయి.
Grand Canyon Floods: అమెరికాలో ఆకస్మిక వరదలు.. గ్రాండ్ కేనియన్‌లో 20 మందికి పైగా గల్లంతు
అమెరికాలోని ప్రముఖ గ్రాండ్ కేనియన్ నేషనల్ పార్క్‌లో ఆకస్మిక వరదలు తీవ్ర బీభత్సం సృష్టించాయి.
Deepti Sharma: దీప్తి శర్మ అదిరిపోయే స్పెల్.. 7 బంతుల్లో 3 వికెట్లు.. ప్రపంచ రికార్డు సొంతం!
మహిళల ఆసియా కప్ 2026లో టీమిండియా శుభారంభం చేసింది. పసికూన థాయ్‌లాండ్‌పై 94 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
SCO Summit begins today: ఒకే వేదికపై మోదీ, జిన్‌పింగ్, పుతిన్.. ప్రపంచం చూపంతా బిష్కెక్‌పైనే
ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేసే మూడు ప్రధాన శక్తుల అధినేతలు ఒకే వేదికపైకి రానుండటంతో అంతర్జాతీయంగా ఉత్కంఠ నెలకొంది.
Nepal Floods: 800 దాటిన నేపాల్ మృతుల సంఖ్య..
నేపాల్-చైనా సరిహద్దు ప్రాంతంలో సంభవించిన భారీ వరదలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి.ఈ విపత్తులో మృతుల సంఖ్య 800కు చేరువైంది.
AP - TG Weather Update: తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన.. బలపడిన అల్పపీడనం.. ఎల్లో అలర్ట్ జారీ
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
PM Modi: 'మన్ కీ బాత్'లో కడప రైతు ప్రస్తావన.. అవకాడో సాగుపై మోదీ ప్రశంసలు
కడప జిల్లాకు చెందిన రైతు కర్ణ వరదారెడ్డి వినూత్న వ్యవసాయంతో ప్రత్యేక గుర్తింపు పొందారు.
US-Iran War: లారక్ ద్వీపంపై అమెరికా డ్రోన్ దాడులు.. ప్రతీకారం తప్పదన్న ఇరాన్
అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి.
Veligonda Phase-1: వెలిగొండ జలసిరులు.. 30 ఏళ్ల కల సాకారం, నేడు కృష్ణా జలాల విడుదల
మార్కాపురం ప్రాంత ప్రజలు, రైతులు మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది.
Modi Putin Meet Today: నేడు మోదీ-పుతిన్ భేటీ.. చమురు, ఎస్-400, యూపీఐపై కీలక చర్చలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్‌లో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు.
30 Aug 2026
Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
సీనియర్ స్టార్ హీరోలతో సినిమా అంటే సాధారణంగా షూటింగ్ పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుంది.
Telangana: తెలంగాణ స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మీ స్కూల్ టీచర్లు మార్కులు వేయరు!
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల విద్యా ప్రమాణాలను మరింత కచ్చితంగా అంచనా వేసేందుకు విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
Health Tips: క్యాబేజీ ఆకులతో బోలెడు లాభాలు.. మైగ్రేన్‌లకు ఒక సహజ నివారణ..
తలనొప్పులు, ముఖ్యంగా మైగ్రేన్ల బాధ నుంచి ఉపశమనం పొందడానికి క్యాబేజీ ఆకులను చాలా కాలం నుంచి సహజ నివారణగా ఉపయోగిస్తున్నారు.
Cinema OTT: ఆరేళ్ల తర్వాత శాపగ్రస్త కేసు రీఓపెన్.. ఓటీటీలోకి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ..
మలయాళ ఇండస్ట్రీలో వరుసగా వస్తున్న సస్పెన్స్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలు ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
Healthy Food: మీరే చేసుకునే షియా బటర్ ఫుట్ స్క్రబ్.. 5 ప్రయోజనాలివే..
ఇంట్లో సొంతంగా తయారుచేసుకునే (DIY) షియా బటర్ ఫుట్ స్క్రబ్ మీ పాదాలను జాగ్రత్తగా చూసుకోవడానికి ఒక సులభమైన, ప్రభావవంతమైన మార్గం.
Hummingbird Breath: హమ్మింగ్‌బర్డ్ శ్వాసతో ఆరోగ్య ప్రయోజనాలు.. రోజూ ఇలా చేస్తే ఏమవుతుందో తెలుసా?
హమ్మింగ్‌బర్డ్ శ్వాస అనేది మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడే ఒక సులువైన, కానీ శక్తివంతమైన పద్ధతి.
Russia: రష్యా ఆయిల్ రిఫైనరీపై ఉక్రెయిన్ దాడి.. మళ్లీ మంటల్లో కిరిషి ప్లాంట్
రష్యాలోని పలు ప్రాంతాలపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడులకు పాల్పడింది.
Foot Flexibility Exercises: కాలి వేళ్ల స్ట్రెచ్‌లు.. పాదాలు సులువుగా కదలాలంటే ఈ వ్యాయామాలు చేయండి!
కాలి వేళ్ళ స్ట్రెచ్‌లు మీ పాదాలను ఆరోగ్యంగా, సౌలభ్యంగా ఉంచడానికి చాలా అవసరం.
Budget Travel India: వర్షాకాలంలో బడ్జెట్ ట్రిప్.. తక్కువ ఖర్చుతో భారత్‌ను ఎలా చుట్టిరావాలో తెలుసా?
మాన్‌సూన్ సమయంలో భారతదేశంలోని దాగివున్న అందమైన ప్రదేశాలను చూడటం నిజంగా చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ముఖ్యంగా మీ బడ్జెట్ తక్కువగా ఉన్నప్పుడు ఇది మరింత అనుకూలం.
New Zealand Tourism: న్యూజిలాండ్‌లో జియోథర్మల్ వండర్స్.. తప్పక చూడాల్సిన ప్రదేశాలివే!
న్యూజిలాండ్‌లో ఉండే జియోథర్మల్ ప్రాంతాలు ఆ దేశ సహజ అద్భుతాలను చూడాలనుకునే వారికి తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశాలు.
Mann Ki Baat: యువతను డ్రగ్స్‌కు దూరంగా ఉంచేందుకు ప్రచారం చేయండి.. క్రియేటర్లకు మోదీ సూచన
క్షణికమైన ఆనందాన్ని ఇచ్చే మత్తు పదార్థాలు ఉజ్వల భవితను దెబ్బతీసి, వ్యక్తిగత జీవితాన్ని అంధకారంలోకి నెట్టేస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు.
Robotic dogs: రోబోటిక్ కుక్కల కోసం 20 లక్షల డాలర్లు ఖర్చు చేయనున్న అమెరికా ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ
అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) సంస్థ రోబోటిక్ కుక్కలను కొనుగోలు చేసేందుకు 20 లక్షల డాలర్ల వరకు ఖర్చు చేయాలని యోచిస్తోంది.
Mojtaba Khamenei: ముస్లిం దేశాలన్నీ ఏకం కావాలి.. గల్ఫ్ దేశాలకు మోజ్తబా ఖమేనీ పిలుపు
ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ గల్ఫ్ దేశాల పాలకులకు కీలక పిలుపునిచ్చారు.
Banana Flower Curry: అరటి పువ్వులతో చేసే ఈ శాఖాహార వంటకాలను ఆస్వాదించండి
అరటి పువ్వులు, వాటిని అరటి మొగ్గలు అని కూడా అంటారు, చాలా వెజిటేరియన్ వంటకాల్లో ఉపయోగించే ఒక మంచి పదార్థం.
Kia Sorento: సెప్టెంబర్ 4న భారత్‌లోకి Kia Sorento..మరింత పెద్ద మార్పుకు శ్రీకారం?
భారత్‌లోకి వచ్చే ప్రతి కార్ కేవలం కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఖాళీని భర్తీ చేయడానికే రాదు.
PM Modi: ప్రధాని మోదీకి అరుదైన గౌరవం.. ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం ప్రదానం
ప్రధాని నరేంద్ర మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత గౌరవం దక్కింది. ఉజ్బెకిస్థాన్ స్వాతంత్య్ర 35వ వార్షికోత్సవం సందర్భంగా మోదీకి 'ఓలీ దరాజ్లీ దోస్త్లిక్' పురస్కారాన్ని అందజేశారు.
AI health coach: కొత్త వాచ్‌లతో యాపిల్ AI హెల్త్ కోచ్.. త్వరలోనే అందుబాటులోకి?
యాపిల్ తన హెల్త్ యాప్‌ను భారీగా అప్‌గ్రేడ్ చేసేందుకు సిద్ధమవుతోంది.
Art Gallery: బార్సిలోనాలో దాగి ఉన్న అద్భుతాలు.. తప్పక చూడాల్సిన ఆర్ట్ గ్యాలరీలు
బార్సిలోనా నగరం దాని అద్భుతమైన కళా ప్రపంచానికి ప్రసిద్ధి చెందింది.
Physical Education: వ్యాయామ విద్యకు మహర్దశ.. 1958లో ప్రారంభమైన కళాశాలకు కొత్త రూపు
అది రాష్ట్రంలోని ఏకైక ప్రభుత్వ వ్యాయామ విద్య కళాశాల. విద్యార్థుల్లో దేహదారుఢ్యాన్ని పెంపొందించడంతోపాటు భవిష్యత్ వ్యాయామ ఉపాధ్యాయులకు శిక్షణ అందించే కీలక సంస్థ.
Visakhapatnam: జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు.. విశాఖలో భారీ వాక్‌థాన్
నేత్రదానంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతో పాటు దాని ప్రాముఖ్యతను నలుమూలలా చాటిచెప్పే ఉద్దేశంతో 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు ప్రారంభమయ్యాయి.
Solar system: సౌర కుటుంబంలో వేలాది అంతర నక్షత్ర వస్తువులు ఉన్నాయా? ఆసక్తికర విషయాలు వెల్లడించిన అధ్యయనం
సౌర కుటుంబంలో వేలాది చిన్న అంతర నక్షత్ర వస్తువులు (Interstellar Objects) ఉండే అవకాశం ఉందని ఓ కొత్త అధ్యయనం వెల్లడించింది.
Visakhapatnam: అగౌరవ పరిస్తే ఊరుకోం.. వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెబుతాం: ఉపాధ్యాయుల హెచ్చరిక
మధ్యతరగతి కుటుంబాల్లో జన్మించి, గౌరవప్రదంగా ఉపాధ్యాయ ఉద్యోగాన్ని సాధించిన తమపై వైసీపీ నేతలు అసత్య ఆరోపణలు చేయడంపై మెగా డీఎస్సీ టీచర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Irumudi: 'ఇరుముడి' హీరోయిన్ ఛాన్స్ మిస్ చేసుకున్న ముద్దుగుమ్మ.. ఎంత పని చేశావ్ అమ్మడు!
మాస్ మహారాజా రవితేజ హీరోగా, దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన 'ఇరుముడి' సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది.
Tasty Food: మనమంతా ఎంతగానో ఇష్టపడే అల్పాహారం ఇదే..
పోహా, ఒక సాంప్రదాయ అల్పాహార వంటకం, తన అద్భుతమైన రుచి, ఆరోగ్య ప్రయోజనాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతోంది.
Captain Vaibhav Sooryavanshi: కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ.. నాయకత్వ బాధ్యతల్లోకి యువ సంచలనం
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) అప్పుడే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు.
Pineapple Recipes: పైనాపిల్‌తో ఈ ఐదు రుచికరమైన వంటకాలు.. ఒక్కసారి ట్రై చేస్తే మళ్లీ మళ్లీ చేసుకుంటారు!
పైనాపిల్ అనేది చాలా రకాల వంటకాల్లో ఉపయోగించే ఓ అద్భుతమైన పండు. ఇది వంటకాలకు తీయని, పుల్లని రుచిని ఇస్తుంది.
BSNL-Vi: బీఎస్‌ఎన్‌ఎల్, వోడాఫోన్ కీలక ఒప్పందం.. ఇక నెట్‌వర్క్ సమస్యలకు చెక్!
టెలికాం రంగంలో ప్రభుత్వ రంగ సంస్థ BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్), ప్రైవేట్ టెలికాం దిగ్గజం Vodafone Idea (Vi) కీలక భాగస్వామ్యం చేసుకున్నాయి.
Nasturtium plant care: ఇండోర్ గార్డెనింగ్ బేసిక్స్.. నాస్టర్షియం మొక్కను ఇలా పెంచండి
నాస్టర్షియం మొక్కలు రంగురంగుల పూలతో చాలా అందంగా ఉంటాయి. వీటిని ఇంట్లో పెంచుకోవడం చాలా సులువు. ఇవి ఇంట్లో ఏ భాగాన్నైనా అందంగా మార్చేస్తాయి. ఈ మొక్కలు వాటి ప్రకాశవంతమైన రంగుల వల్ల, అలాగే వాటి ఆకులు, పువ్వులు తినదగినవి కాబట్టి బాగా ప్రసిద్ధి చెందాయి.
Braided Crown: బ్రెయిడెడ్ క్రౌన్‌ను ఎలా స్టైల్ చేయాలి? ఈజీ హెయిర్‌స్టైలింగ్ టిప్స్ ఇవే!
జడల కిరీటాలు అందం, సింపుల్‌నెస్ రెండింటినీ కలిపి ఉంటాయి. అందుకే ఏ సందర్భానికైనా ఇవి పర్ఫెక్ట్‌గా సరిపోతాయి.
Health Tips: డెడ్ బగ్ వ్యాయామంతో మీ కోర్ కండరాలను బలోపేతం చేసుకోండిలా..
మీ కోర్ కండరాలను బలంగా చేసుకోవాలనుకునే వారికి డెడ్ బగ్ వ్యాయామం చాలా మంచిది.
Nepal Floods : నేపాల్ వరదల్లో ఊరంతా కొట్టుకుపోయినా.. ఆ ఒక్క ఇల్లు ఎలా నిలిచిందంటే?
నేపాల్ లో వరద ఉద్ధృతికి ఊరిలోని ఇళ్లన్నీ కొట్టుకుపోయినా.. మధ్యలో ఉన్న ఓ ఇల్లు మాత్రం కూలిపోకుండా స్థిరంగా నిలబడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
1960s car : 'హ్యారీ పోటర్'లో కనిపించిన 1960ల కారు.. ఇప్పుడు మీ సొంతం చేసుకోవచ్చు!
'హ్యారీ పోటర్' సినిమాల్లో కనిపించిన ఓ ఐకానిక్ కారు ఇప్పుడు వేలానికి వచ్చింది.
US: వెనిజులా చమురు సంస్థలో 35 శాతం వాటాను కొనుగోలు చేయనున్న అమెరికా
వెనిజులాకు చెందిన వ్యాపారవేత్త అలెజాండ్రో బెటాన్‌కోర్ట్ యాజమాన్యంలోని ఎనర్జీ సంస్థ నార్త్ అమెరికన్ బ్లూ ఎనర్జీ పార్ట్‌నర్స్‌లో 35 శాతం పాసివ్ వాటాను కొనుగోలు చేసేందుకు అమెరికా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
Nepal: నేపాల్ వరదల్లో టీచర్ సమయస్ఫూర్తి.. 1,643 మంది పిల్లలకు ప్రాణదానం
నేపాల్‌లో బుధవారం ప్రారంభమైన వరదలు వందలాది మందిని బలిగొన్నాయి. ఇప్పటికీ అనేక మంది ఆచూకీ తెలియకపోవడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Rishab Shetty: 'టాక్సిక్' ఓ సాహసోపేత ప్రయోగం.. యశ్‌పై రిషబ్ శెట్టి ప్రశంసలు
రాకింగ్ స్టార్ యశ్ (Yash) నటించిన తాజా చిత్రం 'టాక్సిక్' (Toxic) ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
Nani: 'ఏష నాగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల..'.. నాని 'ది ప్యారడైజ్'లో జానపద పాట
'దసరా' సినిమా తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న రెండో చిత్రం 'ది ప్యారడైజ్'. ఎస్‌ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Kishan Reddy: తెలంగాణలో రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ.. 42 స్టేషన్లపై ఫోకస్
రూ.27 కోట్ల వ్యయంతో చేపడుతున్న వికారాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో కలిసి పరిశీలించారు.
Kiara Advani: 'టాక్సిక్' తర్వాత కియారా చేతికి బంపర్ ఆఫర్.. పదేళ్ల తర్వాత వస్తున్న సీక్వెల్‌లో ఛాన్స్?
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.
Maharashtra: గెయిల్ పైప్‌లైన్‌లో గ్యాస్ లీక్.. 24 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ మళ్లింపు
గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్)కు చెందిన పైప్‌లైన్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
Fit India Ambassador: గౌతమ్ గంభీర్‌కు భావోద్వేగ క్షణం.. కుమార్తె ఆజీన్‌కు అరుదైన గౌరవం..
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పెద్ద కుమార్తె ఆజీన్ గంభీర్‌కు అరుదైన గౌరవం దక్కింది.
Andhra Pradesh: వెలిగొండ నిర్వాసితులకు నిత్యావసరాల కిట్.. ఒక్కో కుటుంబానికి రూ.2,818 విలువైన సరుకులు
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు మరింత సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Donald Trump: ట్రంప్ మాస్టర్ స్ట్రోక్.. డాలర్ దెబ్బతో ఇరాన్ ఉక్కిరిబిక్కిరి!
బాంబులు, క్షిపణులతో దాడులు చేయడమే కాకుండా.. ఇప్పుడు డాలర్‌ను కూడా ఆయుధంగా మార్చుకుని ఇరాన్‌ను ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరి చేయాలని అమెరికా వ్యూహం రచిస్తోంది.
Tibetan Plateau: టిబెటన్ పీఠభూమి మరింత అస్థిరంగా మారుతోందా?
ఆసియాకు 'వాటర్ టవర్'గా పిలిచే టిబెటన్ పీఠభూమి క్రమంగా మరింత అస్థిరంగా, అనూహ్యంగా మారుతోందని ఓ తాజా అధ్యయనం వెల్లడించింది.
Konarc: భారత్‌లో చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్‌గా 'కొనార్క్'.. ధర ఎంతంటే?
ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ.. భారత్‌లో తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 'కొనార్క్'ను విడుదల చేసింది.
Irummudi: 'బాహుబలి', 'పుష్ప' సినిమాలను వెనక్కి నెట్టిన రవితేజ 'ఇరుముడి'!
తెలుగు రాష్ట్రాల బాక్సాఫీస్ వద్ద రవితేజ నటించిన 'ఇరుముడి' జోరు చూసి ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి.
Nepal Floods Rescue: శిథిలాల్లో 97 ఏళ్ల వృద్ధురాలు.. నాలుగు గంటల రెస్క్యూ ఆపరేషన్‌తో సేఫ్
నేపాల్ వరదల్లో గల్లంతైన వారి కోసం గాలింపు, సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
Billionaire Web Series: విజయ్ మాల్యా కథతో అర్జున్ రాంపాల్.. నవంబర్‌లో షూటింగ్!
ఒకప్పుడు దేశంలోని అత్యంత సంపన్న వ్యాపారవేత్తల్లో ఒకరు.. విలాసవంతమైన జీవితం, భారీ వ్యాపార సామ్రాజ్యం, సొంత ఎయిర్‌లైన్స్.. ఆ తర్వాత కోట్లాది రూపాయల రుణాలు, ఆర్థిక సంక్షోభాలు, బ్యాంకులతో వివాదాలు, న్యాయపరమైన కేసులు, విదేశాలకు వెళ్లడం.. విజయ్ మాల్యా పేరు చుట్టూ ఇలాంటి ఎన్నో సంచలన అంశాలు ఉన్నాయి.
Lalithaa Jewellery: లలితా జువెలరీ మరో బిగ్ ప్లాన్.. త్వరలో గ్లోబల్ మార్కెట్‌లోకి!
తొలి పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)ను పూర్తి చేసుకున్న ఆభరణాల విక్రయ సంస్థ లలితా జువెలరీ మార్ట్ లిమిటెడ్ ఇక వ్యాపార విస్తరణపై స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతోందని సంస్థ సీఎండీ ఎం.కిరణ్‌కుమార్ తెలిపారు.
Nepal: నేపాల్‌లో ఘోర విషాదం.. సొరంగాల్లో 570 మందికి పైగా కార్మికులు
నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.
Uzbekistan: ఉజ్బెకిస్తాన్‌లో మోదీకి ఘన స్వాగతం.. నాలుగోసారి పర్యటన
రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉజ్బెకిస్తాన్ చేరుకున్నారు.
CV Anand: ఆవిష్కరణలే పోలీసింగ్‌కు దిక్సూచి.. డీజీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
నేరాల స్వరూపం వేగంగా మారుతున్న నేపథ్యంలో కృత్రిమ మేధ (ఏఐ)తో పాటు ఆధునిక సాంకేతికతల ఆధారంగా రూపొందుతున్న ఆవిష్కరణలే భవిష్యత్ పోలీసింగ్‌కు దిక్సూచిలా నిలుస్తాయని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు.
Nagarjuna: క్రిస్మస్‌కు 'కింగ్ 100'.. నాగార్జున వందో చిత్రానికి టైటిల్ ఖరారు..
అగ్ర కథానాయకుడు నాగార్జున నటిస్తున్న వందో చిత్రానికి 'కింగ్ 100' అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
Nepal: బతికే ఉన్నారేమోనని ఆశ.. నేపాల్‌లో ఆత్మీయుల కోసం వెతుకులాట
ఆసుపత్రుల వద్ద తమవారి కోసం పడిగాపులు కాస్తున్న జనం.. గోడలకు అంటించిన పోస్టర్లలో ఆత్మీయుల కోసం వెతుకులాట.. కుప్పకూలిన భవనాల వద్ద దీనంగా ఎదురుచూస్తున్న కుటుంబాలు.. బురద, మట్టిలో తమ వస్తువుల కోసం అన్వేషణ.. శిథిలాల మధ్య మృతి చెందిన జంతువులు.. గల్లంతైన తమవారు తిరిగి రావాలని ప్రార్థనలు.. ప్రస్తుతం నేపాల్‌లో ఎక్కడ చూసినా ఇలాంటి విషాదకర పరిస్థితులే కనిపిస్తున్నాయి.
T20 Asia Cup: మహిళల టీ20 ఆసియాకప్.. భారత్ జోరందుకునేనా?
ఈ ఏడాది టీ20 క్రికెట్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన భారత మహిళల జట్టు.. తిరిగి గాడిలో పడాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Nepal floods: గుర్తుపట్టలేని స్థితిలో 229 మృతదేహాలు.. నేపాల్‌లోనే అంత్యక్రియలు
ఆకస్మిక వరదలు సృష్టించిన విలయంతో నేపాల్‌లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. చిత్వాన్ జిల్లాలో లభ్యమైన 229 గుర్తుతెలియని మృతదేహాలను అధికారులు అక్కడే ఖననం చేశారు.
Women hockey world cup: మహిళల హాకీ ప్రపంచకప్ విజేతగా అర్జెంటీనా
మహిళల హాకీ ప్రపంచకప్‌లో అర్జెంటీనా విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్‌లో ఆతిథ్య నెదర్లాండ్స్‌పై షూటౌట్‌లో 3-1 తేడాతో విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది.
Hyderabad: హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ఎన్‌ఎండీసీ మారథాన్.. విదేశాల నుంచి తరలివచ్చిన రన్నర్స్
దేశంలోనే అతిపెద్ద ఎన్‌ఎండీసీ మారథాన్ రన్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.
Amaravati: వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ప్రాజెక్ట్ 'అమానహ్'.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
రాష్ట్రంలోని వక్ఫ్ ఆస్తులను ఆక్రమణదారుల చెర నుంచి కాపాడేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Kurnool: ఇక విమానాలను నడిపే పాఠాలు.. కర్నూలులో పైలట్ ట్రైనింగ్ సెంటర్ రెడీ
రాష్ట్రంలోనే మొట్టమొదటి విమాన పైలట్ల శిక్షణ కేంద్రం ప్రారంభానికి సిద్ధమైంది.
Andhra Pradesh: 25 భారీ పారిశ్రామిక పార్కులు.. 20,000 ఎకరాల్లో కొత్త ప్రాజెక్టులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 భారీ పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయాలని ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) నిర్ణయించింది.