06 Sep 2026
Curry Leaves Recipes: ఈ వర్షాకాలంలో తప్పక ట్రై చేయాల్సిన 5 కరివేపాకు రెసిపీలు ఇవే
భారతీయ వంటశాలల్లో కరివేపాకు లేనిదే ఉండదు. ఈ వర్షాకాలంలో దీనిని మరింత రుచిగా మార్చే వంటకాలు ఉన్నాయి.
Iran: ఇరాన్‌లో విషాదం.. ఇంధన ట్యాంకర్ పేలి 11 మంది మృతి!
యుద్ధ పరిస్థితులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఇరాన్‌లో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ ఇరాన్‌లోని సనందజ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
New World Map: జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ విషయంలో తగ్గేదేలే.. వరల్డ్ మ్యాప్‌పై భారత్ కీలక వ్యాఖ్యలు!
ప్రపంచ పటంలో వివిధ దేశాలు, ఖండాల భూభాగాలను వాటి వాస్తవ పరిమాణానికి అనుగుణంగా చూపించేలా రూపొందించిన ఐక్యరాజ్య సమితి తీర్మానానికి భారతదేశం మద్దతు తెలిపింది.
Paneer Recipes: పనీర్ లవర్స్.. ఈ 5 టేస్టీ వంటకాలను ఒక్కసారి తప్పక ట్రై చేయండి!
పనీర్ అనేది మన దేశంలో చాలా బాగా నచ్చే ఓ రకమైన జున్ను. దీని రుచి చాలా సున్నితంగా ఉంటుంది, పైగా ఏ వంటకంలోనైనా చక్కగా కలిసిపోతుంది. అందుకే దీన్ని చాలా మంది ఇష్టపడతారు.
USA: అమెరికా నుంచి బంగారం ఎందుకు తరలిపోతోంది? తెరపైకి వచ్చిన అసలు కారణం ఇదే!
ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, వాణిజ్య ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి కొనసాగుతున్న వేళ.. వివిధ దేశాలు అమెరికాలో దాచుకున్న తమ బంగారాన్ని ఇతర ప్రాంతాలకు తరలిస్తుండటం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.
Lavender Gardening: ఇంట్లోనే లావెండర్ మొక్క పెంచాలా? ఈ గార్డెనింగ్ చిట్కాలు తెలుసుకోండి!
లావెండర్ మొక్కను ఇంట్లో పెంచడం ఒక మంచి అనుభూతిని ఇస్తుంది. ఇది మీ ఇంటికి అందాన్ని, మంచి సువాసనను అందిస్తుంది.
Bengaluru: గాల్లో ఉండగానే సాంకేతిక సమస్య.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్!
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయల్దేరిన ఓ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్య తలెత్తడంతో తిరిగి వెనక్కి వచ్చింది.
Curly Hair Care Tips: కర్లీ హెయిర్ చిక్కులు పడుతోందా? దువ్వే ముందు ఈ చిట్కాలు పాటించండి!
కర్లీ హెయిర్‌ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా కష్టం, ముఖ్యంగా చిక్కులు పడకుండా దువ్వాలంటే ఇంకా కష్టం.
Pakistan Cricket Board: వరుస ఓటములతో పాక్ జట్టులో భారీ ప్రక్షాళన.. మూడో టెస్టుకు కొత్త ముఖాలు!
ఇంగ్లండ్ పర్యటనలో వరుస ఎదురుదెబ్బలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ క్రికెట్ జట్టులో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
Building collapse Delhi: కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద విద్యార్థులు, కొనసాగుతున్న సహాయక చర్యలు!
దేశ రాజధాని దిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం ఓ భవనం అకస్మాత్తుగా కుప్పకూలింది.
Black Pepper Benefits: నల్ల మిరియాలతో శ్వాసకోశ ఆరోగ్యం.. రోజువారీ జీవితంలో ఇలా వాడండి!
మిరియాలు మన వంటింట్లో చాలా సాధారణంగా వాడే మసాలా దినుసు. ఇది శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా ప్రసిద్ధి చెందింది.
Great Ocean Road Cycling: ఆస్ట్రేలియా గ్రేట్ ఓషన్ రోడ్‌పై సైక్లింగ్.. అడ్వెంచర్ లవర్స్ తప్పక ట్రై చేయాల్సిన రైడ్!
గ్రేట్ ఓషన్ రోడ్డులో సైకిల్ తొక్కడం అనేది మరే సాహసంతోనూ పోల్చలేని అనుభవం. ఆస్ట్రేలియాలోని ఈ ప్రసిద్ధ మార్గం (రూట్) దాని అద్భుతమైన సముద్రతీర దృశ్యాలకు, అలాగే సవాలుతో కూడిన భూభాగానికి పేరు పొందింది.
MALLEPOOLA PALLAKI Film Version: 'థియేటర్లలో దుమ్మురేపిన పాట.. 'మల్లెపూల పల్లకి' వీడియో సాంగ్ వచ్చేసింది!
'ఇరుముడి' చిత్రంలో విశేష ఆదరణ పొందిన పాట 'మల్లెపూల పల్లకి.. బంగారు పల్లకి..'. అయ్యప్ప స్వామిని స్తుతిస్తూ భక్తులు పాడే ఈ గీతం థియేటర్లలో ప్రేక్షకులను, అయ్యప్ప భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
Telangana: తెలంగాణ రైతులకు ప్రభుత్వం భారీ శుభవార్త.. ధాన్యం అమ్మిన వెంటనే అకౌంట్లోకి డబ్బులు!
తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. వానాకాలం సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేసింది.
PM Modi: మోదీ మెచ్చిన కడప రైతు.. యూట్యూబ్ చూసి అవకాడో సాగు, అదిరిపోయే సక్సెస్!
సాధారణంగా కరవు ప్రాంతంగా, పరిమిత పంటల సాగుకే అనుకూలంగా పేరున్న కడప జిల్లా పులివెందుల నుంచి ఓ యువ రైతు ఇప్పుడు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.
SBI hiring: ఎస్‌బీఐలో 12 వేల ఉద్యోగాలు.. ఈ ఏడాదే భారీ నియామకాలు!
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన సేవలను మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది.
Eucalyptus leaves: యూకలిప్టస్ ఆకులతో కాళ్ల స్నానం.. ఆఫ్రికా బ్యూటీ సీక్రెట్ ఇదే!
యూకలిప్టస్ ఆకులతో పాదాలకు స్నానం చేయించడం అనేది ఎప్పటి నుంచో ఉన్న ఒక ఆఫ్రికన్ అందాల రహస్యం. అలిసిపోయిన పాదాలకు కొత్త శక్తిని ఇవ్వడానికి, వాటిని తాజాగా ఉంచడానికి ఇది చాలా బాగా పనిచేస్తుందని చెబుతారు. ఈ చిట్కా తరతరాలుగా వస్తోంది.
Iran: ఇజ్రాయెల్‌పై భారీ దాడికి ఇరాన్ ప్లాన్.. హమాస్, హెజ్‌బొల్లా, హౌతీలతో జట్టు!
అమెరికాతో కలిసి తమ దేశంపై దాడులకు పాల్పడిన ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని ఇరాన్ భావిస్తోంది.
Horse Pose: గుర్రపు భంగిమతో దిగువ శరీరానికి బలం.. ఇలా చేస్తే ఎన్నో ప్రయోజనాలు!
మార్షల్ ఆర్ట్స్ మరియు ఇతర విభాగాల్లో గుర్రం నిలబడే విధానం ఒక ముఖ్యమైన వ్యాయామం. ఇది ముఖ్యంగా కాళ్ళ బలం, స్థిరత్వాన్ని పెంచడంపై దృష్టి పెడుతుంది.
Miss World: మిస్ వరల్డ్-2026గా డొమినికన్ రిపబ్లిక్ భామ.. జోహెరి మోలా డొమింగ్వెజ్ కిరీటం సొంతం!
మిస్ వరల్డ్-2026 కిరీటాన్ని డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన జోహెరి మోలా డొమింగ్వెజ్ సొంతం చేసుకున్నారు.
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం.. కల్తీ మద్యం తాగి 12 మంది మృతి
మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో కల్తీ మద్యం పెను విషాదాన్ని మిగిల్చింది.
OpenAI: జర్మన్ వికీ ఫోరమ్‌ను తమ ఏఐ ఏజెంట్లు స్వాధీనం చేసుకున్న ఘటనపై ఓపెన్‌ఏఐ అంగీకారం
ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ ఘటనలో తమ ఏఐ ఏజెంట్లు జర్మనీకి చెందిన ఓ వికీ ఫోరమ్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న విషయాన్ని ఓపెన్‌ఏఐ అంగీకరించింది.
Iran-US: ఇరాన్-అమెరికా మధ్య మరింత ముదిరిన యుద్ధం.. యూఎస్ వార్‌షిప్‌లపై క్షిపణి దాడి
ఇరాన్-అమెరికా (Iran-US) మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి.
EPFO: 40 ఏళ్లకే ఉద్యోగం మానేస్తే PF వడ్డీ ఆగిపోతుందా? అసలు నిబంధన ఇదే!
చాలామంది రిటైర్మెంట్ వయస్సు వరకు ఉద్యోగం చేయరు. వివిధ కారణాలతో మధ్యలోనే ఉద్యోగాన్ని వదిలేస్తుంటారు.
JNU: జేఎన్‌యూ ప్రొఫెసర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. 10 మంది విద్యార్థినుల ఫిర్యాదులు!
న్యూదిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU)లో ఓ ప్రొఫెసర్‌పై తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినట్లు సమాచారం.
Andhra Paper Mill Fine: ఆంధ్రా పేపర్ మిల్లుకు భారీ షాక్.. రూ.21 కోట్ల జరిమానా!
రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపర్ మిల్లుపై ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) కఠిన చర్యలు చేపట్టింది.
Tata Osprey SUV: టాటా Osprey SUV లాంచ్.. 120 PS పవర్, DCT గేర్‌బాక్స్, 6 ఎయిర్‌బ్యాగ్స్
ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ Tata Motors దక్షిణాఫ్రికా మార్కెట్లో కొత్త SUVని విడుదల చేసింది.
India Gate chocolate: ఇండియా గేట్ ఆకారంలో చాక్లెట్.. మోదీకి బెల్జియం ప్రధాని స్పెషల్ గిఫ్ట్!
భారత ప్రధాని నరేంద్ర మోదీ కోసం బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ ప్రత్యేకంగా 'ఇండియా గేట్' ఆకృతిలో చాక్లెట్‌ను తయారు చేయించారు.
FBI: అమెరికాలో భారీ మోసం.. భారత్‌లో పట్టుబడ్డ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్!
అమెరికా (USA) ప్రభుత్వ పథకాల్లో భారీ మోసానికి పాల్పడిన భారత సంతతికి చెందిన మోస్ట్ వాంటెడ్ నిందితుడు మంజీత్ సింగ్ బేడీ అరెస్టయ్యాడు.
Pakistan cricket: సిరీస్ మధ్యలో ఆటగాళ్ల ఫోన్లు స్వాధీనం.. పాక్ క్రికెట్‌లో ఏం జరుగుతోంది?
ఇంగ్లండ్ పర్యటనలో వరుస పరాజయాలతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ జట్టులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Ravi Teja : మారెమ్మ' సినిమా చూశాను.. చాలా బాగుంది.. నాకు చాలా నచ్చింది: రవితేజ
మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ హీరోగా 'మారెమ్మ' సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అవుతున్నారు.
Volcano: బద్దలైన అగ్నిపర్వతం.. 209 విమాన సర్వీసులకు భారీ అంతరాయం!
ఇండోనేషియాలోని అనక్ క్రాకటౌ అగ్నిపర్వతం ఆదివారం తెల్లవారుజామున భారీగా విస్ఫోటనం చెందింది.
ICICI: ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఎల్‌ఐసీ భారీ పెట్టుబడులు.. 9.99% వాటాకు ఆర్‌బీఐ ఓకే!
ప్రైవేటు రంగంలోని ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీగా వాటాలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) సిద్ధమవుతోంది.
Shefali Verma: పాక్‌పై 12 పరుగులే.. రెండు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన షెఫాలీ
మహిళల ఆసియా కప్ 2026లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ షెఫాలీ వర్మ కేవలం 12 పరుగులు మాత్రమే చేసింది.
High Court Chief Justices: 8 హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్‌లు.. ఎవరు ఎక్కడికి వెళ్లారంటే?
దేశంలోని పలు హైకోర్టుల్లో 8 మంది కొత్త ప్రధాన న్యాయమూర్తులను (చీఫ్ జస్టిస్‌లు) కేంద్ర ప్రభుత్వం నియమించింది.
Maruti Suzuki: మారుతి సుజుకి బాలెనో ఫేస్‌లిఫ్ట్ విడుదల.. ధర రూ.6.10 లక్షలు..Z-సిరీస్ ఇంజిన్ ప్రత్యేకతలివే..
మారుతి సుజుకి బాలెనో ఫేస్‌లిఫ్ట్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ.6.10 లక్షలుగా నిర్ణయించింది.
Plane Crash: కాలిఫోర్నియాలో విషాదం.. విమానం కూలి ఇద్దరు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఫ్రెస్నో నగరంలో శనివారం మధ్యాహ్నం ఓ చిన్న విమానం అదుపుతప్పి నేలను ఢీకొట్టింది.
Kayadu lohar: అలాంటి సినిమాల్ని ఎప్పటికీ అంగీకరించను : కయాదు లోహర్
సినిమాల్లో మహిళలను కేవలం వస్తువులుగా చూపించడాన్ని తాను అంగీకరించనని కథానాయిక కయాదు లోహర్ స్పష్టం చేసింది.
Hero karthi: అదే చేయాలనుకుంటే నేను ఐటీ ఉద్యోగంలోనే ఉండిపోయేవాణ్ని: హీరో కార్తీ
జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్నమైన కథలు, పాత్రలతో ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నిస్తుంటారు తమిళ కథానాయకుడు కార్తి.
AI Data Center: రూ.70 వేల కోట్లతో హైదరాబాద్‌లో ఏఐ డేటా సెంటర్.. టీసీఎస్ భారీ ప్లాన్
తెలంగాణ రాష్ట్రం గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)విప్లవంలో మరో కీలక మైలురాయిని సాధించింది.
China masters badminton : బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్.. నిరాశపరిచిన సాత్విక్ సాయిరాజు-చిరాగ్ శెట్టి జోడీ
సొంతగడ్డపై జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్‌లో తీవ్రంగా నిరాశపరిచిన సాత్విక్ సాయిరాజు-చిరాగ్ శెట్టి జోడీ.. ఇప్పుడు మరో పెద్ద టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది.
Womens Asia Cup: 55 పరుగులకే కుప్పకూలిన దాయాది.. ఆసియా కప్ లీగ్ దశలో భారత్ అజేయం
అనుకున్నట్లుగానే పాకిస్థాన్‌పై టీమిండియా మరోసారి ఆధిపత్యం చాటింది.
Andhra Pradesh: చిన్న పరిశ్రమలకు భారీ బూస్ట్.. ఉత్పత్తులకు ప్రత్యేక బ్రాండింగ్!
ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక గుర్తింపు ఉన్న స్థానిక ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బ్రాండింగ్ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం దృష్టిసారించింది.
Amaravati: పర్యాటక రంగంలో కొత్త అడుగు.. 4 కొత్త గమ్యస్థానాలకు గ్రీన్‌సిగ్నల్!
ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక మౌలిక వసతులను మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Swarna Bharat Trust: గ్రామీణ జీవితాల్లో 'స్వర్ణ' కాంతులు.. 25 ఏళ్లుగా సేవా ప్రస్థానం
గ్రామీణ సాధికారత, వికాసం, ఆత్మనిర్భరత లక్ష్యాలుగా.. సేవను పరమావధిగా చేసుకుని ముందుకు సాగుతున్న స్వర్ణభారత్ ట్రస్ట్ 25 వసంతాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది.
05 Sep 2026
Nepal Floods: నేపాల్ వరదలు.. 10 రోజుల తర్వాత ఇద్దరు సజీవంగా!
నేపాల్(Nepal)లో ఎటు చూసినా బురద, శిథిలాలు, కూలిపోయిన భవనాలే కనిపిస్తున్నాయి.
Ganesh Mandapam: వినాయక మండపాలపై కీలక ఆదేశాలు.. ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందే!
విశాఖపట్టణంలో వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా, సురక్షితమైన వాతావరణంలో నిర్వహించేందుకు నగర పోలీస్ కమిషనర్ 'శంఖబ్రత బాగ్చి' పలు కీలక మార్గదర్శకాలను జారీ చేశారు.
Priyanka Chopra books: ప్రియాంక చోప్రా సిఫార్సు చేసిన పుస్తకాలు.. తప్పక చదవాల్సిన బెస్ట్ బుక్స్ ఇవే!
ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన ప్రియాంక చోప్రా, ఎంతో మందికి ఎప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. ఆమె సిఫార్సు చేసే పుస్తకాలు తరచుగా ఆమె విభిన్న అభిరుచులను, అనుభవాలను తెలియజేస్తాయి.
UN: ఫలించిన భారత్ పోరాటం.. నవంబర్ 27న అంతర్జాతీయ బాల్య వివాహాల నిర్మూలన దినోత్సవం
బాల్య వివాహాల నిర్మూలన కోసం భారత్ కొనసాగిస్తున్న పోరాటానికి ఎట్టకేలకు అంతర్జాతీయ స్థాయిలో కీలక గుర్తింపు లభించింది.
ennel seeds benefits: వర్షాకాలంలో సోంపు గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు.. తప్పక తెలుసుకోండి!
కిచెన్‌లో మనం తరచుగా వాడే సోంపు గింజలు, వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో బాగా ఉపయోగపడతాయని ఇప్పుడు చాలా మంది గుర్తించారు.
Iran-US War: మరోసారి భగ్గుమన్న ఇరాన్-అమెరికా యుద్ధం.. ఖర్గ్ ద్వీపం వద్ద భారీ పేలుళ్లు!
అమెరికా-ఇరాన్ మధ్య మరోసారి యుద్ధ వాతావరణం తీవ్రంగా మారుతోంది. కొంతకాలంగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు స్తబ్దుగా కనిపించడంతో.. పెద్దగా దాడులు జరగకపోవడంతో శాంతి ఒప్పందం దిశగా పరిస్థితులు వెళ్తున్నాయని అంతా భావించారు.
Jammu and Kashmir: భద్రతాబలగాల కాల్పుల్లో లష్కరే కమాండర్ యాసిర్ మృతి
పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తయ్యిబాకు చెందిన కమాండర్‌ను జమ్ముకశ్మీర్‌లో భద్రతాబలగాలు మట్టుబెట్టాయి.
PRC: ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పీఆర్సీ ఏర్పాటుకు చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.
China uranium: సముద్రం నుంచి యురేనియం వెలికితీతలో చైనా సంచలనం.. అమెరికా లక్ష్యానికి 8 రెట్లు
ప్రపంచవ్యాప్తంగా అణు ఇంధన అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో సముద్రం నుంచి యురేనియంను వెలికితీసే సాంకేతికతపై పరిశోధనలు జరుగుతున్నాయి.
Swatantra Bharadwaj: స్వతంత్ర భరద్వాజ్ అరెస్టు.. యూపీలో అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన సందర్భంగా ఓ విద్యార్థి తండ్రిపై తాను దాడి చేసి, ఆయన తల పగలగొట్టానని చెప్పుకున్న హిందుత్వ ఇన్‌ఫ్లుయెన్సర్ స్వతంత్ర భరద్వాజ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
Operation Ganga: మోహన్‌లాల్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 'ఆపరేషన్ గంగా' ఫస్ట్‌లుక్ వచ్చేసింది
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నుంచి మరో ఆసక్తికరమైన సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
Kombu recipes: ఈరోజు కొంబుతో ఈ రుచికరమైన వంటకాలను తప్పక రుచి చూడండి
కొంబు` అనేది తినదగిన ఒక రకమైన `సీవీడ్` (సముద్రపు పాచి). ఇది జపాన్ వంటకాల్లో చాలా ముఖ్యమైనది. దీనికి `ఉమామి` అనే ప్రత్యేకమైన రుచి ఉండటం వల్ల, చాలా వంటల్లో రుచిని పెంచడానికి దీన్ని వాడతారు.
Billionaire wealth: ఏఐతో భారీగా పెరిగిన సంపద.. 3,800కు చేరిన బిలియనీర్ల సంఖ్య
కృత్రిమ మేధ (AI) కారణంగా ఒకవైపు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తుంటే.. మరోవైపు ఇదే రంగంలో పెట్టుబడులు పెట్టిన పెద్ద పెద్ద కంపెనీలు భారీగా సంపదను సృష్టిస్తున్నాయి.
Jakob Ingebrigtsen: 'వాళ్లంతా పిరికివాళ్లే'.. ప్రత్యర్థులపై జాకబ్ ఇంగెబ్రిగ్ట్సెన్ తీవ్ర విమర్శలు
డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో ఓటమితో ఒలింపిక్ పతక విజేత, నార్వే అథ్లెట్ జాకబ్ ఇంగెబ్రిట్‌సెన్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.
Revanth Reddy: విద్యాశాఖలో కీలక మార్పులు.. సీఎం రేవంత్‌రెడ్డి సంచలన ప్రకటన
విద్యాశాఖలో అనేక మార్పులు తీసుకొస్తున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల పదోన్నతులను పూర్తి చేశామని చెప్పారు.
Flood Threat In Nepal: నేపాల్‌లో మరోసారి వరద ముప్పు.. చౌలానీ నదికి అడ్డుగా కొండచరియలు
నేపాల్‌ను మరో ముప్పు వెంటాడుతోంది. తాజాగా జారీ చేసిన వరద ప్రమాద హెచ్చరికలు ఆ దేశంలో ఆందోళన కలిగిస్తున్నాయి.
Suresh Raina: 'ఇంపాక్ట్ రూల్'తో ఫిట్ ప్లేయర్లకు అన్యాయం.. సురేశ్ రైనా సంచలన వ్యాఖ్యలు
ఇంపాక్ట్ రూల్‌పై క్రికెట్ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. ఈ నిబంధనను కొనసాగించాలా? వద్దా? అనే అంశంపై బీసీసీఐ కూడా ఇప్పటికే చర్యలను ముమ్మరం చేసింది.
Chives growing at home: మట్టి అవసరం లేదు.. ఇంట్లోనే చైవ్స్‌ను సులభంగా పెంచడం ఎలా?
చైవ్స్ ని ఇంట్లో మట్టి లేకుండా పెంచడం చాలా సరదాగా, లాభదాయకంగా ఉంటుంది.
Ampere Magnus G Max: ఆంపియర్ మాగ్నస్ జి మ్యాక్స్.. 142KM రేంజ్‌తో అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్!
ఎలక్ట్రిక్ స్కూటర్లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది.
Ratan Tata: రూ.10,000 కోట్ల రతన్ టాటా షేర్లు ఎవరికి? వీలునామాలో ఊహించని ట్విస్ట్!
రతన్ టాటా మరణానంతరం ఆయన వారసత్వానికి సంబంధించిన అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
Gold and Silver Prices Today: మరోసారి తగ్గిన బంగారం ధరలు.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే
హైదరాబాద్‌లో బంగారం ధరలు ఇవాళ తగ్గాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,900గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.1,700 తగ్గింది.
WAPL: 19 నుంచి డబ్ల్యూఏపీఎల్.. మహిళా క్రికెటర్లకు కొత్త వేదిక!
ఆంధ్రప్రదేశ్‌లోని మహిళా క్రికెటర్ల ప్రతిభను వెలుగులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ప్రారంభించిన మహిళా ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూఏపీఎల్) తొలి సీజన్‌కు రంగం సిద్ధమైంది.
Teachers Day Special: టీచర్ అంటే జీవితాన్ని మార్చేవాడు.. తెలుగు తెరపై గురువును గుర్తుచేసే మూడు గొప్ప సినిమాలివే!
సెప్టెంబర్ 5 వచ్చిందంటే ముందుగా గుర్తొచ్చేది పాఠశాల రోజులే. బ్లాక్‌బోర్డ్, చాక్‌పీస్ ముక్క, క్లాస్‌రూమ్, హోంవర్క్ కంటే ఎక్కువగా.. మన జీవితంలో ఏదో ఒక దశలో మనల్ని మార్చిన ఓ గురువు గుర్తొస్తారు.
Varanasi: 'వారణాసి'లో మహేశ్ బాబు అదిరిపోయే బుల్ ఫైట్.. హైదరాబాద్‌లో భారీ షూటింగ్!
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'వారణాసి'.
Senior citizens outnumber children: మానవ చరిత్రలో తొలిసారి.. పిల్లల కంటే వృద్ధులే ఎక్కువ!
ప్రపంచ జనాభా నిర్మాణంలో కీలక మార్పు చోటుచేసుకుంటోంది.
Saudi-US: ఇరాన్ ఉద్రిక్తతల వేళ కీలక డీల్.. సౌదీకి భారీగా అమెరికా ఆయుధాలు
అమెరికా-ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
Keralam: హైవేపై ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఎనిమిది మంది ఇంజినీరింగ్ మృతి
కేరళలోని త్రిశూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైవేపై ఆగి ఉన్న లారీని ఓ కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.
Nepal Flood: నేపాల్‌లో వరద బీభత్సం.. పొట్టకూటి కోసం బాధితుల బతుకు పోరాటం
నేపాల్‌ను అతలాకుతలం చేసిన మెరుపు వరదలు క్షణాల్లో వేలాది మంది ప్రాణాలను బలిగొన్నాయి. ఎంతోమంది కుటుంబాలను నిరాశ్రయులను చేశాయి.
Trump: యుద్ధ రహస్యాలు లీక్ చేసేదెవరు..? 50 మంది మిలిటరీ అధికారులకు పాలీగ్రాఫ్ పరీక్షలు!
ఇరాన్‌తో సుదీర్ఘంగా కొనసాగుతున్న యుద్ధంపై సొంత ప్రజల నుంచే వ్యతిరేకత ఎదురవుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి మరో సమస్య ఎదురైంది.
Telangana: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. కమిటీ కీలక ప్రతిపాదనలు
తెలంగాణలో ఆటో ఛార్జీలను పెంచాలని అధికారుల కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రతిపాదిత కొత్త ఛార్జీల ప్రకారం 1.6 కిలోమీటర్ల వరకు కనీస ఛార్జీని రూ.30గా నిర్ణయించాలని సూచించింది.
NSE IPO: దశాబ్దం తర్వాత NSE ఐపీఓకు లైన్ క్లియర్.. సెబీ ఆమోదం
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (NSE) పబ్లిక్ ఇష్యూకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) ఎట్టకేలకు ఆమోదం తెలిపింది.
Pawan Kalyan: ఉప ముఖ్యమంత్రి కానుకతో మహిళలకు వరలక్ష్మీ వ్రతం.. 10 వేల చీరల పంపిణీ
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని మహిళలకు శ్రావణ మాస కానుకగా వరుసగా మూడో ఏడాది 10 వేల చీరలను పంపించారు.
AP Police Sports Academy: పోలీసు క్రీడాకారులకు గుడ్‌న్యూస్.. స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు
రాష్ట్ర పోలీసు శాఖకు చెందిన క్రీడాకారులను జాతీయస్థాయిలో అత్యుత్తమంగా తీర్చిదిద్దే లక్ష్యంతో 'ఏపీ పోలీస్ స్పోర్ట్స్ అకాడమీ' ఏర్పాటు చేయనున్నట్లు డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా ప్రకటించారు.
Amaravati: ఇక ఫ్యాక్టరీల నుంచే సర్టిఫికెట్లు.. నూతన విధానానికి ప్రభుత్వ శ్రీకారం
పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరతను తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది.