21 Aug 2026
FIR on Pellet Gun Case:పెల్లెట్ గన్ కేసులో ఎట్టకేలకు ఎఫ్ఐఆర్.. కీలక ఆధారాలు సమర్పించిన బాధితుడు
దిల్లీ పెల్లెట్ గన్ ఘటనపై ఎట్టకేలకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Tasty Food: పసుపుతో చేసే అద్భుత వంటకాలివే..
పసుపు, దాని అందమైన రంగుతో, భూమి నుంచి వచ్చినట్టు ఉండే ప్రత్యేకమైన రుచితో చాలా వంటకాల్లో తప్పనిసరిగా వాడే పదార్థం.
Waterproof bags: వర్షాకాలంలో స్టైల్ కోసం సెలబ్రిటీలు వాడే వాటర్‌ప్రూఫ్ బ్యాగులు ఇవే..
వర్షాకాలంలో మన దుస్తుల స్టైల్‌లోనే కాదు, వర్షాన్ని తట్టుకునే యాక్సెసరీస్‌లో కూడా కొద్దిగా మార్పు అవసరం.
Revanth Reddy: రేవంత్ అమెరికా టూర్‌కు నో.. కారణం వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే.
Healthy Food: తామర గింజలు అంటే ఇష్టమా.. ఈ వంటకాలు మీ కోసమే..
తామర గింజలు చాలా ఆసియా వంటకాల్లో ముఖ్యమైనవి. వీటిని పోషకాలు ఎక్కువ, అన్ని రకాల వంటకాల్లో వాడుకోవచ్చు.
H-1B fee:హెచ్-1బీ వీసాలో మరోసారి మార్పులు.. ఫీజుల పెంపుపై వైట్‌హౌస్ సమీక్ష
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వలసల నియంత్రణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు.
MIT hackathon: చేతిని కదిలించే AI పరికరం.. MIT హ్యాకథాన్‌లో సరికొత్త ప్రయోగం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం కేవలం సాఫ్ట్‌వేర్‌కే పరిమితం కాకుండా.. ఇప్పుడు నేరుగా మానవ శరీరంతోనూ అనుసంధానమవుతోంది.
Indiramma Indlu - CURE: క్యూఆర్‌లో ఇందిరమ్మ ఫ్లాట్లకు అర్హులేనా? ఇలా చెక్ చేసుకోండి
తెలంగాణ ప్రభుత్వం క్యూఆర్ పరిధిలో నిర్మించనున్న ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌లో ఫ్లాట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అధికారులు కీలక సమాచారం అందుబాటులోకి తీసుకొచ్చారు.
Milky Way: 11.8 బిలియన్ ఏళ్ల క్రితమే పాలపుంత మరో చిన్న గెలాక్సీని మింగేసింది.. హబుల్‌లో కీలక ఆధారాలు
మన పాలపుంత (Milky Way) గెలాక్సీకి సంబంధించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది.
India's Economic Growth: ఆర్‌బీఐ అంచనాలను మించి భారత్ ఆర్థిక వృద్ధి.. 7 శాతానికి చేరొచ్చన్న డిప్యూటీ గవర్నర్
భారత్ ఆర్థిక వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అంచనా వేసిన 6.7 శాతాన్ని మించి దాదాపు 7 శాతానికి చేరే అవకాశం ఉందని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ పూనమ్ గుప్తా తెలిపారు.
Mega Earth: భూమి కంటే 23 రెట్లు భారీ రాతి గ్రహం.. శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తున్న 'మెగా ఎర్త్'
ఖగోళ శాస్త్రవేత్తలు అసాధారణమైన సాంద్రత కలిగిన ఓ కొత్త ఎక్స్‌ప్లానెట్‌ను గుర్తించారు.
Gold Rally Explained: ఈ వారం 5 శాతం పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు కొనొచ్చా?
బంగారం ధరలు ఈ వారం భారీగా పుంజుకున్నాయి.
Raksha Bandhan: ఏ దేవతలు.. ఏ దేవుళ్లకు రాఖీ కట్టారు?
రాఖీ.. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక. అక్క పక్కన తమ్ముడు, చెల్లి పక్కన అన్న ఉంటే ఆ భరోసానే వేరు.
Jharkhand: జార్ఖండ్ శిలల్లో దాగిన 350 కోట్ల ఏళ్ల రహస్యం.. నల్లటి చారల్లో దాగివున్న శతాబ్దాల రాయి!
భూమి ఆవిర్భవించి దాదాపు 460 కోట్ల సంవత్సరాలు గడిచినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Sowcar janaki life-story: ఇల్లు గడవక నటిగా మారి.. షావుకారు జానకి జీవితంలో అడుగడుగునా ఏం జరిగిందంటే..
నటనకు నిలువెత్తు నిదర్శనం షావుకారు జానకి. తెలుగు తెరపై సహజ నటనకు కొత్త అర్థం చెప్పిన నటి ఆమె.
Stock Market: స్వల్ప లాభాలతో ముగిసిన సెన్సెక్స్.. నిఫ్టీకి 20 పాయింట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప మార్పులతో ముగిశాయి.
Indian Railways: రైల్వే క్యాంటీన్లలో నిబంధనల ఉల్లంఘన.. 14 రోజుల ప్రత్యేక డ్రైవ్ ప్రారంభం
కర్ణాటకలోని రైల్వే స్టేషన్లలో ఆహార భద్రతపై ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.
Sowcar janaki: ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూత
ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి (94) కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
Rakha Bhandan: రాఖీ...వేదకాలంలో భార్యాభర్తల బంధానికి ప్రతీక!
రక్షాబంధన్ అంటే వెంటనే సోదరసోదరీమణుల అనుబంధమే గుర్తుకొస్తుంది.
26/11 case: 26/11 కేసులో కీలక పరిణామం.. హఫీజ్ సయీద్ సహా ఆరుగురిపై విచారణ
26/11 ముంబయి ఉగ్రదాడులకు దాదాపు 18 ఏళ్ల తర్వాత భారత్ కీలక న్యాయపరమైన చర్యలు ప్రారంభించింది.
Hyderabad: ఆస్టన్ మార్టిన్ ఢీకొని యువతి మృతి.. ఎంపీ కుమారుడిపై కేసు నమోదు
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది.
Raksha Bhandan: రాఖీ పండుగకు ఎందుకంత ప్రాముఖ్యత.. దాని వెనుక ఉన్న చరిత్ర ఏమిటి?
రాఖీ పండుగను రాఖీ పౌర్ణమి, రక్షాబంధన్ అని కూడా పిలుస్తారు.
India womens doubles: సెమీస్‌కు గాయత్రి-ట్రీసా జోడీ.. 15 ఏళ్ల తర్వాత భారత్‌కు పతకం ఖాయం
బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ జోడీ పతకం ఖాయం చేసింది.
Yemen,Somalia: 22 మంది భారతీయులతో వెళ్తున్న రెండు నౌకలు హైజాక్.. ఎక్కడంటే?
సోమాలియా, యెమెన్ తీరాల్లో వేర్వేరుగా జరిగిన రెండు ఘటనల్లో 22 మంది భారతీయులు ఉన్న రెండు వాణిజ్య నౌకలను సముద్రపు దొంగలు హైజాక్ చేశారు.
Slack: టీమ్ యాక్టివిటీగా 'వైబ్ కోడింగ్'.. కొత్త ఫీచర్ తీసుకొచ్చిన స్లాక్
టీమ్‌ల మధ్య సహకారాన్ని మరింత సులభతరం చేసే దిశగా స్లాక్ (Slack) కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.
Rajasthan: రాజస్థాన్‌లో స్కూల్ తనిఖీకి వెళ్లిన కాక్రోచ్ పార్టీ కార్యకర్తలపై దాడి
రాజస్థాన్‌లో ప్రభుత్వ పాఠశాల పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్లిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కార్యకర్తలపై గ్రామస్థులు దాడి చేశారన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
Health Tips: సోంపుతో కలిగే 5 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలివే..
చాలా ఇళ్లలో వంటగదిలో తప్పకుండా ఉండే వాటిలో సోంపు గింజలు ఒకటి. వాటి ప్రత్యేకమైన రుచి, సువాసనకు ఇవి చాలా ప్రసిద్ధి.
Poland: సరిహద్దులు దాటి ఉగ్రవాదులను వేటాడే హక్కు భారత్‌కు ఉంది: పోలాండ్
సరిహద్దులు దాటి ఉగ్రవాదులను వెంటాడి చర్యలు తీసుకునే హక్కు భారత్‌కు ఉందని పోలాండ్ స్పష్టం చేసింది.
Rahul Gandhi: విద్యార్థులపై పెల్లెట్ గన్‌ల వినియోగం.. దిల్లీలో రాహుల్ గాంధీ ధర్నా
దిల్లీలో విద్యార్థుల నిరసనల సందర్భంగా పోలీసులు పెల్లెట్ గన్‌లను ఉపయోగించడంపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు.
Spikes-claws: నత్తల 'లవ్ డార్ట్స్' నుంచి ఏనుగు దంతాల వరకు.. ప్రకృతి రహస్యం ఇదేనా?
ప్రకృతిలోని జంతువులు, జీవుల్లో కనిపించే 143 రకాల గుచ్చే అవయవాలు, పరికరాలపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు.
Sandeep reddy Vanga: 'స్పిరిట్'లో దీపిక 10 శాతం లాభం అడిగారా? సందీప్ వంగా సోదరుడి సంచలన ఆరోపణలు
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'స్పిరిట్' సినిమా నుంచి దీపికా పదుకొణె తప్పుకోవడం అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది.
H1N1 Cases: దిల్లీలో పెరుగుతున్న H1N1 కేసులు.. 1,349 మందికి స్వైన్‌ఫ్లూ
దిల్లీ-NCRలో తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో H1N1 కేసులు,ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయి.
Ariane 6: యూరప్ కీలక నిర్ణయం.. అరీయాన్ 6 రాకెట్ బ్లాక్ 3 అప్‌గ్రేడ్ రద్దు
యూరప్‌కు చెందిన ప్రధాన అంతరిక్ష రాకెట్ అరీయాన్ 6లో చేపట్టాల్సిన 'బ్లాక్ 3' అప్‌గ్రేడ్‌ను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) రద్దు చేసింది.
Mark Zuckerberg: ఐర్లాండ్‌లో చారిత్రక కోటను కొనుగోలు చేసిన మెటా సీఈవో జుకర్‌బర్గ్
మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, ఆయన భార్య ప్రిసిల్లా చాన్ ఐర్లాండ్‌లోని చారిత్రక గోతిక్ శైలిలో నిర్మించిన స్ట్రాంకల్లీ క్యాసిల్‌ను కొనుగోలు చేశారు.
Jacob martin: భారత మాజీ క్రికెటర్ జాకబ్ మార్టిన్‌కు భారీ ఊరట.. 22 ఏళ్ల తర్వాత క్లీన్‌చిట్
భారత మాజీ క్రికెటర్, వడోదరకు చెందిన జాకబ్ మార్టిన్‌కు 22 ఏళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత భారీ ఊరట లభించింది.
ChatGPT: ఇక చాట్‌జీపీటీతోనే ఆపిల్ మెసేజ్‌లు చదవొచ్చు.. ఎడిట్ కూడా చేయొచ్చు
ఓపెన్‌ఏఐ తన ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ కోసం కొత్త ఆపిల్ మెసేజెస్ ప్లగిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరణ.. పర్యటన రద్దు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయింది.
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లు కోసం ప్రత్యేక పార్లమెంట్ భేటీకి కేంద్రం కసరత్తు?
డీలిమిటేషన్ బిల్లును తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి పార్లమెంట్‌ను సమావేశపరిచే యోచనలో ఉందా? వర్షాకాల సమావేశాలు ముగిసినప్పటికీ పార్లమెంట్‌ను ఇప్పటివరకు ప్రొరోగ్ చేయకపోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.
Bhaichung Bhutia: భారత్-బ్రెజిల్ ఫ్రెండ్లీ మ్యాచ్‌ను బహిష్కరించండి: భైఛుంగ్ భూటియా
భారత మాజీ ఫుట్ బాల్ ఆటగాడు భైఛుంగ్ భూటియా అభిమానులకు కీలక విజ్ఞప్తి చేశాడు.
Irumudi Review: 'ఇరుముడి' మూవీ రివ్యూ.. స్వామియే శరణం అయ్యప్ప.. ఏడిపించేశారుగా..
రవితేజ, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన చిత్రం 'ఇరుముడి'.
NHAI: టోల్ చెల్లింపుల్లో ఎన్‌హెచ్‌ఏఐ కొత్త విధానం.. రూ.350కే లోకల్ పాస్
జాతీయ రహదారులపై తరచూ ప్రయాణించే స్థానిక వాహనదారులకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) కీలక ఊరట కల్పించింది.
MUMBAI: ట్రాన్స్‌జెండర్ వేషంలో వచ్చి.. పూజల పేరుతో ఎయిర్‌హోస్టెస్‌పై అత్యాచారం
ముంబైలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తాను ట్రాన్స్‌జెండర్‌నని నమ్మించి, ఇంటికి పట్టిన చెడు దిష్టిని తొలగించేందుకు పూజలు చేస్తానంటూ ఓ యువకుడు 25 ఏళ్ల ఎయిర్‌హోస్టెస్‌ను మోసం చేశాడు.
Volkswagen: 2027లో ఫోక్స్‌వ్యాగన్ కొత్త కాంపాక్ట్ SUV.. టాటా నెక్సాన్‌కు పోటీ
భారత ఆటో మొబైల్ మార్కెట్లో కాంపాక్ట్ SUV విభాగంలోకి అడుగుపెట్టేందుకు ఫోక్స్‌వ్యాగన్ సిద్ధమైంది.
Elon Musk: గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్‌కు స్టార్‌లింక్ కీలకం.. మస్క్ కీలక వ్యాఖ్యలు
భారత్‌లో ఇప్పటికీ వేగవంతమైన ఇంటర్నెట్ సదుపాయాలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేని ప్రాంతాలకు స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ ఉపయోగపడే అవకాశం ఉందని స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ అన్నారు.
Rahul Gandhi: యువతే లక్ష్యంగా రాహుల్ గాంధీ.. రాజకీయ వ్యూహంలో కీలక మార్పు
పెద్ద సభలు, భారీ ప్రసంగాలు, రాజకీయ నినాదాలతో సాగే సంప్రదాయ ప్రచారానికి భిన్నంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన రాజకీయ శైలిలో మార్పు తీసుకొస్తున్నారు.
UGC NET : ప్రతి ప్రశ్నకు రూ.200 ఎందుకు? యూజీసీ నెట్ ఆన్సర్ కీపై NTA వివరణ
యూజీసీ నెట్ ఆన్సర్ కీపై అభ్యంతరాలు వ్యక్తం చేసే అభ్యర్థుల నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రతి ప్రశ్నకు రూ.200 చొప్పున ఫీజు వసూలు చేస్తోంది.
Epstein Barr : చాందీపురా వైరస్.. పిల్లలకు ఎందుకు ప్రమాదకరం?
చాందీపురా వైరస్ (CHPV) అనేది అరుదైన వైరల్ ఇన్‌ఫెక్షన్. ఇది మెదడు, నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అక్యూట్ ఎన్‌సెఫలైటిస్ సిండ్రోమ్ (AES)కు కారణమవుతుంది.
Dollar at Rs 95: రూ.95కు చేరిన డాలర్.. రూపాయి పతనానికి కారణాలేంటి? ముందేం జరగొచ్చు?
డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ.95కు చేరడం ఆర్థిక మార్కెట్లకే పరిమితమైన విషయం కాదు.
Sindhu: వాంగ్ తీరుపై సింధు అసంతృప్తి.. రూల్స్ ఏం చెబుతున్నాయంటే?
బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించాలన్న పీవీ సింధు ఆశలు నెరవేరలేదు.
Apple Lays Off : విజన్ టీమ్‌లో ఆపిల్ భారీ మార్పులు.. 60మందికి పైగా ఉద్యోగులపై వేటు
ఆపిల్ తన విజన్ టీమ్‌లో 60 మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు AppleInsider వెల్లడించింది.
India's Private Sector: ఆగస్టులో 54.6కు చేరిన భారత్ ప్రైవేట్ రంగ పీఎంఐ
భారత్‌లో ప్రైవేట్ రంగ కార్యకలాపాలు ఆగస్టులో స్వల్పంగా పుంజుకున్నాయి.
Tata Motors: సెప్టెంబర్ నుంచి టాటా కార్లు మరింత ప్రియం.. రూ.25 వేల వరకు పెంపు
టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ కార్ల ధరలను పెంచనుంది.
USS Doris Miller or 'USS Donald Trump':USS డోరిస్ మిల్లర్‌కు బదులు 'USS డొనాల్డ్ ట్రంప్'? నివేదికలో కీలక అంశాలు
అమెరికా నౌకాదళంలో నిర్మాణంలో ఉన్న భవిష్యత్ విమాన వాహక నౌక CVN-81 పేరు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Irumudi: 'ఇరుముడి'.. థియేటర్లలో అభిమానుల సందడి.. హారతులతో హోరెత్తిన ప్రాంగణాలు
రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఇరుముడి' (Irumudi) ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Mahatma Gandhi: గాంధీ రాసిన 688 చేతిరాత ప్రతులు.. వేలంలో రూ.16.2 కోట్లు
మహాత్మా గాంధీ స్వయంగా రాసిన అరుదైన చేతిరాత ప్రతులు వేలంలో భారీ ధరకు అమ్ముడయ్యాయి.
Varun Tej : కొరియన్ కనకరాజు వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన వరుణ్ తేజ్..
వరుణ్ తేజ్, రితిక నాయక్ జంటగా నటించిన 'కొరియన్ కనకరాజు' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
Iran Attack In Hormuz: హర్మూజ్‌లో భారతీయుల నౌకపై దాడి.. వెలుగులోకి వీడియో
భారతీయ నావికులు ఉన్న ఓ నౌకపై ఇరాన్ దళాలు కాల్పులు జరిపిన ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది.
Visakhapatnam: హోమ్ వర్క్ చేయలేదని చెంపపై కొట్టిన టీచర్.. భయంతో ఆగిన బాలుడి ఊపిరి!
విశాఖపట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
Joe Root: సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేసిన జో రూట్.. మరో అరుదైన ఘనత సొంతం
ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ పాకిస్థాన్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో అదరగొడుతూ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశారు.
Oil Prices: అమెరికా-ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. 95 డాలర్లకు చేరువలో చమురు ధరలు
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు శుక్రవారం స్థిరంగా కొనసాగుతున్నాయి.
BYD Sealion 7 Dynamic Launch: BYD సీలియన్ 7 డైనమిక్ విడుదల.. 71.8kWh బ్యాటరీ, 520KM రేంజ్.. ధర ఎంతంటే?
చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ BYD.. భారత మార్కెట్లో తన ప్రీమియం ఎలక్ట్రిక్ SUV సీలియన్ 7లో కొత్త డైనమిక్ వేరియంట్‌ను విడుదల చేసింది.
Sugar Prices Surge: చక్కెర ధరలకు కేంద్రం బ్రేక్.. 10 లక్షల టన్నుల దిగుమతికి అనుమతి
చక్కెర ధరలు భారీగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.
Bollywood : హీరోగా షెడ్డుకెళ్లాడన్నారు.. సీక్వెల్ సినిమాతో వంద కోట్లు కొట్టేశాడు..
ఒకప్పుడు ఇమ్రాన్ హష్మీ అంటేనే రొమాన్స్, మ్యూజిక్, ఇంటెన్స్ లవ్ స్టోరీలు గుర్తొచ్చేవి.
Pakistan: మూడు దళాలు ఒకే గొడుగు కిందకు.. పాక్‌లో కొత్త సైనిక వ్యవస్థ
పాకిస్థాన్ ప్రభుత్వం సైనిక వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది.
Gold Prices: పసిడి ప్రియులకు షాక్.. ఒక్కరోజే భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
పసిడి ప్రియులకు మరోసారి షాక్ తగిలింది. వరుసగా మారుతున్న బంగారం ధరలు ఆగస్ట్ 21న ఒక్కసారిగా భారీగా పెరిగాయి.
Neeraj Chopra: లుసానె డైమండ్ లీగ్.. నీరజ్ x రుమేశ్
కామన్వెల్త్ క్రీడల్లో భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రాను వెనక్కి నెట్టి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న శ్రీలంక స్టార్ రుమేశ్ పతిరగెతో నీరజ్ మరోసారి తలపడనున్నాడు.
Balochistan: బలూచిస్థాన్‌లో సాయుధుల హల్‌చల్.. హైవేల దిగ్బంధం, పాక్ సైన్యంపై దాడులు
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో మరోసారి సాయుధుల హింసాత్మక చర్యలు కలకలం రేపాయి.
Manoj Naravane: ఉగ్రవాదం వల్ల పాక్‌తో ముప్పు.. భవిష్యత్‌లో చైనాతోనే పోటీ: నరవణె
ఉగ్రవాద ముప్పు నేపథ్యంలో భారత్ ప్రస్తుతం పాకిస్థాన్‌ను తక్షణ ప్రమాదంగా పరిగణిస్తోందని ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణె తెలిపారు.
PV Sindhu: ముగిసిన సింధు పోరాటం.. గాయపడినా అద్భుత విజయం సాధించిన చైనా షట్లర్
సొంతగడ్డపై జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో స్టార్ షట్లర్ పి.వి. సింధు పోరాటం ముగిసింది.
Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు పూర్తి.. తిరిగి అదియాలా జైలుకు తరలింపు
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను ఇస్లామాబాద్‌లోని షిఫా ఇంటర్నేషనల్ ఆస్పత్రి నుంచి తిరిగి అదియాలా జైలుకు తరలించారు.
Hockey world cup: హాకీ ప్రపంచ కప్: రెండో రౌండ్‌కు భారత్.. ఇంగ్లాండ్ ఇంటిముఖం
హాకీ ప్రపంచ కప్‌లో భారత్ రెండో రౌండ్‌కు అర్హత సాధించింది. పూల్-డి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన పోరును భారత్ 0-0తో డ్రాగా ముగించింది.
Jurala: జూరాల జలాశయానికి భారీగా వరద.. 81 వేల క్యూసెక్కులు విడుదల
జూరాల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 91 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది.
Varalakshmi Vratham : నేడు వరలక్ష్మీ వ్రతం.. ఈ తప్పులు అస్సలు చేయకండి..
శ్రావణ మాసం అంటే వ్రతాలు, నోములకు ప్రత్యేకమైన మాసంగా భావిస్తారు.
Rajamahendravaram: హౌస్‌బోటులో గోదారి అందాలు.. రాజమహేంద్రవరంలో త్వరలో పర్యాటకులకు కొత్త అనుభవం
గోదావరి నదిలో విహరించాలనుకునే పర్యాటకులకు రాజమహేంద్రవరం మరో కొత్త అనుభూతిని అందించనుంది.
TTD: తిరుమల అడవుల్లో రోబో పహారా.. చిరుతల కదలికలపై రియల్‌టైమ్ నిఘా
తిరుమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కదలికలను ముందుగానే గుర్తించడంతో పాటు భక్తులకు మరింత భద్రత కల్పించేందుకు తితిదే కొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకురానుంది.
Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు అర్ధరాత్రి వైద్య పరీక్షలు.. సుప్రీంకోర్టు ఆదేశాల అమలు
పాకిస్థాన్ మాజీ ప్రధాని, ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్‌ను అర్ధరాత్రి ఆసుపత్రికి తరలించారు.
Somalia: సోమాలియా తీరంలో కలకలం.. కార్గో నౌకను హైజాక్ చేసిన పైరేట్లు
సముద్రంలో మరోసారి పైరేట్ల పంజా విసిరినట్లు తెలుస్తోంది.
US Commission: ఆర్‌ఎస్‌ఎస్ నేతలకు దౌత్య మర్యాదలు వద్దు: అమెరికా కమిషన్ కీలక వ్యాఖ్యలు
ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ త్వరలో అమెరికాలో పర్యటించనున్న నేపథ్యంలో.. ఆ దేశానికి చెందిన అంతర్జాతీయ మత స్వేచ్ఛా కమిషన్ (యూఎస్‌సీఐఆర్‌ఎఫ్) కీలక వ్యాఖ్యలు చేసింది.
Chemotherapy: కీమో స్థానంలో స్మార్ట్ డ్రగ్.. అభివృద్ధి చేసిన భారతీయ శాస్త్రవేత్తలు.. కేంద్ర ప్రభుత్వం వెల్లడి
కీమోథెరపీకి ప్రత్యామ్నాయంగా పనిచేసే సరికొత్త 'స్మార్ట్' క్యాన్సర్ ఔషధాన్ని భారతీయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
Delhi Air Pollution: దిల్లీ వాయు కాలుష్యంలో పాక్ వాటా 33 శాతం.. నివేదికలో సంచలన విషయాలు
దేశ రాజధాని దిల్లీని వాయు కాలుష్యం తీవ్రంగా వేధిస్తుండగా.. ఈ సమస్యకు పొరుగు దేశమైన పాకిస్థాన్ కూడా ఓ ప్రధాన కారణంగా నిలుస్తున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది.
ED Raids: వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి షాక్.. ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు
వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది.
Rain Alert: అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. తెలంగాణలో 28 వరకు భారీ వానలు!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Boat Accident : నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం.. 50 మందికిపైగా మృతి
నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది.
Mirza Fakhrul Islam Alamgir: బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా మీర్జా ఫఖ్రూల్ ఇస్లాం అలంగీర్ ఎన్నిక
బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా మీర్జా ఫఖ్రూల్ ఇస్లాం అలంగీర్ ఎన్నికయ్యారు.
20 Aug 2026
Healthy Drink: అలోవెరా జ్యూస్‌తో ఆరోగ్యం.. యాసిడ్ రిఫ్లక్స్ సమస్యకు పరిష్కారం ఇలా..
అలోవెరా జ్యూస్ యాసిడ్ రిఫ్లక్స్ సమస్యకు ఒక సహజ నివారణగా చాలా మందికి ఇష్టమైనదిగా మారుతోంది.
Bhogi: శర్వానంద్ 'భోగి'కి బ్రేక్.. రిలీజ్ వాయిదా.. అసలు కారణం ఇదే!
చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా మాస్ డైరెక్టర్ సంపత్ నంది తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక పీరియడ్ యాక్షన్ డ్రామా 'భోగి'.
Arunachal Pradesh: 'మేం ఈ దేశ పౌరులమే': చైనీస్ అన్న వ్యక్తికి చిన్నారి ధీటైన సమాధానం
'మేం భారతీయులమే.. మీ సాటి పౌరులమే..మమ్మల్ని ఇండియన్స్ అనే పిలవండి'అంటూ ఓ చిన్నారి చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Shane Watson: భారత్‌లోనే క్రేజ్ ఎక్కువ.. నాకు రెండో ఇల్లు లాంటిది: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్
భారత్‌తో తనకు ఎంతో బలమైన అనుబంధం ఉందని, ఇండియా తనకు రెండో ఇల్లు లాంటిదని ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ (Shane Watson) అన్నారు.
Tasty Food: పసుపుతో రుచికరమైన వంటకాలు చేసుకోండిలా..
పసుపు మన భారతీయ వంటశాలల్లో ఒక ముఖ్యమైన పదార్థం. దాని అందమైన రంగు, అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల వల్ల ఇది ప్రతి ఇంట్లోనూ ఉంటుంది.
Jharkhand: జార్ఖండ్ పరీక్షల రద్దుపై హైకోర్టు స్టే.. అభ్యర్థులకు భారీ ఊరట
జార్ఖండ్ పరీక్షల అవకతవకల కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది.
Supreme Court: దిల్లీ పోలీసుల చర్యలపై విచారణకు కమిటీ.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వం
దిల్లీలో విద్యార్థుల నిరసనల సందర్భంగా భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరుపై వచ్చిన ఆరోపణలను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.
AP Assembly: ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా.. నాలుగు రోజుల్లో 12 బిల్లులకు ఏకగ్రీవ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.
Allari Naresh: మళ్లీ తన మార్క్ కామెడీతో వస్తున్న అల్లరి నరేశ్.. 'రంభ ఊర్వశి మేనక' నుంచి కొత్త పాట
కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన హీరో అల్లరి నరేశ్.. చాలా కాలం తర్వాత మళ్లీ తన మార్క్ కామెడీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు.
Rahul Gandhi: సోనియా గాంధీ ఆత్మకథ.. తల్లి గురించి రాహుల్ గాంధీ భావోద్వేగ పోస్ట్
సోనియా గాంధీ ఆత్మకథ విడుదల సందర్భంగా రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా తన భావాలను పంచుకున్నారు.
Raksha Bandhan 2026: రాఖీ పండుగ రోజు సోదరి కట్టిన రాఖీని ఎన్ని రోజులకు తీయాలో తెలుసా?
జీవితంలో ప్రతి క్షణం, ప్రతి బంధం ఎంతో విలువైనదే. అందుకే అన్నదమ్ములపై తమకున్న ప్రేమ, ఆప్యాయతను చాటుకునేందుకు అక్కచెల్లెళ్లు రాఖీ పండుగ కోసం ఏడాది పొడవునా ఎదురుచూస్తుంటారు.
Iran: ఆర్థిక యుద్ధంతో ఇరాన్‌ను దెబ్బతీయలేరు.. ట్రంప్‌పై అరాగ్చీ తీవ్ర విమర్శలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశంపై ప్రకటించిన ఆర్థిక యుద్ధాన్ని ఇరాన్ తీవ్రంగా ఖండించింది.
TCS: టీసీఎస్ ఉద్యోగుల ల్యాప్‌టాప్‌లపై నిఘా.. ఉద్యోగుల్లో ఆందోళన.. అసలు కారణమిదే..
ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తీసుకున్న తాజా నిర్ణయం టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Stock Market: దూసుకెళ్లిన సెన్సెక్స్.. 628 పాయింట్ల లాభం, 24,200 దాటిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం దూసుకెళ్లాయి. దీంతో వరుసగా ఏడు సెషన్లుగా కొనసాగిన నష్టాలకు తెరపడింది.
Life lessons: మరింత సంతోషంగా ఉండాలంటే ఈ 5 మార్గాలను పాటించండిలా..
ఉదయాన్నే సూర్యరశ్మిలో చేసే ధ్యానం అద్భుతంగా ఉంటుంది.
Digital Arrest Scam: 'డిజిటల్ అరెస్టు' పేరుతో రిటైర్డ్ ఐటీ అధికారికి రూ.51 లక్షల టోకరా
'డిజిటల్ అరెస్టు'పేరుతో సైబర్ మోసగాళ్లు ఓ రిటైర్డ్ ఐటీ అధికారిని భయపెట్టి రూ.51 లక్షలు కాజేశారు.
Raksha Bandhan : ఈ రాఖీ పండుగ రోజు మీ సోదరికి ఇచ్చే అద్భుతమైన బహుమతులివే..
రాఖీ పండుగ అంటే సోదరులు, సోదరీమణుల మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకునే ప్రత్యేక రోజు.
Centre: చక్కెర నిల్వలపై కేంద్రం కొత్త రూల్.. 30 రోజుల నుంచి 15 రోజులకు కుదింపు
వినాయక చవితి, దసరా, దీపావళి వంటి వరుస పండగలు సమీపిస్తున్న వేళ దేశంలో పంచదార ధరలు సామాన్యుడికి భారంగా మారుతున్నాయి.
South Korea: ఉత్తర కొరియా వద్ద 80 నుండి 120 వరకు అణ్వాయుధాలు: దక్షిణ కొరియా
ఉత్తర కొరియా వద్ద 80 నుంచి 120 వరకు అణ్వాయుధాలు ఉండొచ్చని దక్షిణ కొరియా రక్షణ మంత్రి అహ్న్ గ్యూ-బ్యాక్ గురువారం వెల్లడించారు.
Sunlight: సూర్యకాంతితో క్వాంటం ఎంటాంగిల్‌మెంట్.. శాస్త్రవేత్తల సంచలన ప్రయోగం.. అసలేం జరిగిందంటే?
సూర్యకాంతితో క్వాంటం ఫిజిక్స్‌లో శాస్త్రవేత్తలు అనూహ్యమైన పురోగతి సాధించారు.
AI agents: ఏడాదిలో 65 శాతం కంపెనీలపై సొంత AI ఏజెంట్లతో సైబర్ దాడులు
కార్పొరేట్ సంస్థల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ల వినియోగం వేగంగా పెరుగుతున్న వేళ.. వాటి వల్ల ఎదురవుతున్న సైబర్ సెక్యూరిటీ ముప్పులు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి.
Monsoon: వర్షాకాలంలో కిటికీ లీకులు ఎక్కువ.. ఖర్చు లేకుండా సరిచేయండిలా..
వర్షాకాలం వచ్చిందంటే చాలా మందికి కిటికీల నుంచి నీరు లీకయ్యే సమస్య ఎదురవుతుంది.
Skincare Tips: అవకాడో తొక్కలతో మెరిసే చర్మం.. దాగి ఉన్న రహస్యం ఇదే..
సహజ ప్రయోజనాలు ఉండటం వల్ల అవకాడో తొక్కలు చర్మ సంరక్షణలో బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి.
Principal Murder: 27 సార్లు కత్తితో పొడిచి.. ప్రిన్సిపల్‌ను హత్య చేసిన పదో తరగతి విద్యార్థులు
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలంలోని ఫూల్సింగ్ తండా, పిల్యాతండాలకు చెందిన ఇద్దరు 16 ఏళ్ల బాలురు ప్రిన్సిపల్ రూపారెడ్డిని హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Rainy season Tips: వానాకాలంలో మీ చెప్పులను పొడిగా ఉంచుకోవడం ఎలాగో తెలుసా?
వర్షాకాలం ఆనందాన్ని తీసుకొస్తుంది, కానీ పాదరక్షలను పొడిగా ఉంచుకోవడం మాత్రం చాలా పెద్ద సవాలే.
Plants grown at home: ఇంట్లో పెంచుకునే మొక్కల కోసం పాటించాల్సిన చిట్కాలివే..
కంపోస్టింగ్ అనేది మన ఇంట్లో పెంచుకునే మొక్కలకి కావాల్సిన పోషకాలని ఇచ్చే ఒక మంచి పర్యావరణ స్నేహపూర్వక మార్గం.
Southern Zonal Council Meet: సదరన్ జోనల్ కౌన్సిల్‌లో చంద్రబాబు బ్లూప్రింట్.. దక్షిణాది సీఎంల ప్రశంసలు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన మహాబలిపురంలో జరిగిన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దక్షిణాది రాష్ట్రాల సమగ్రాభివృద్ధికి సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలు చేశారు.
Skincare Tips: బెండకాయ నీళ్లు.. మచ్చలేని చర్మం వెనుక ఉన్న రహస్యం ఇదే..
బెండకాయలను నీటిలో నానబెట్టి తయారుచేసే 'బెండకాయ నీరు' ఈ రోజుల్లో చర్మ ఆరోగ్యం కోసం ఒక మంచి సహజ చిట్కాగా బాగా పాపులర్ అవుతోంది.
Supreme Court: చెత్త నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే షాక్.. మాల్స్, హాస్పిటళ్లకు కరెంట్, నీళ్లు కట్!
చెత్త నిర్వహణ నిబంధనలు పాటించని పెద్ద సంస్థలు, వాణిజ్య సముదాయాలపై సుప్రీంకోర్టు కఠిన చర్యలకు ఆదేశించింది.
Stock Market: సెన్సెక్స్ 650 పాయింట్లకు పైగా జంప్.. మార్కెట్ ర్యాలీకి అసలు కారణాలివే..
వరుస నష్టాలతో కుదేలైన భారత స్టాక్ మార్కెట్ గురువారం భారీగా పుంజుకుంది.
Sajjan Kumar: మాజీ కాంగ్రెస్ ఎంపీ సజ్జన్ కుమార్ కన్నుమూత..
మాజీ కాంగ్రెస్ ఎంపీ,ఆ పార్టీ సీనియర్ నేత సజ్జన్ కుమార్(80)కన్నుమూశారు.
Magical Plant : 2,000 ఏళ్లుగా కనిపించని 'మిరాకిల్ ప్లాంట్' మళ్లీ దొరికిందా?
సుమారు 2,000 ఏళ్ల క్రితం అంతరించిపోయిందని భావించిన ఓ పురాతన మొక్క మళ్లీ భూమిపై కనిపించిందా?
Milad-un-Nabi: ఏపీలో మిలాద్ ఉన్ నబీ సెలవులో మార్పు.. 25కు బదులు 26న సెలవు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిలాద్ ఉన్ నబీ పబ్లిక్ హాలిడే తేదీని మార్చింది.
Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జిపై 100 కిమీ వేగంతో వందే భారత్
జమ్ముకశ్మీర్‌లోని ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన చీనాబ్ రైల్ బ్రిడ్జిపై వందే భారత్ రైలు తొలిసారిగా గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది.
World's Lightest Helmet: రూ.20,060కే ప్రపంచంలోనే అత్యంత తేలికైన ఆఫ్-రోడ్ హెల్మెట్..
వేగా ఆటోకు చెందిన హెల్మెట్ బ్రాండ్ ఆక్సర్ (Axor) భారత మార్కెట్లోకి MX Carbon హెల్మెట్‌ను విడుదల చేసింది.
Hyundai: హ్యుందాయ్ నుంచి అత్యంత లగ్జరీ ఎస్‌యూవీ.. జెనెసిస్ GV90 ప్రత్యేకతలివే
హ్యుందాయ్ తన కొత్త లగ్జరీ ఫ్లాగ్‌షిప్ వాహనం జెనెసిస్ GV90ను ఆవిష్కరించింది.
CareCloud Data Breach : కేర్క్లౌడ్ డేటా బ్రీచ్.. 38 లక్షల మంది ఆరోగ్య రికార్డులు చోరీ
అమెరికాలో భారీ డేటా చోరీ వెలుగులోకి వచ్చింది.
Spirit Release Date: ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఇక పూనకాలే.. 'స్పిరిట్' రిలీజ్ డేట్‌లో నో ఛేంజ్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'స్పిరిట్'.
Bihar: ప్రభుత్వ పథకాలపై వీడియోలు చేస్తే రూ.లక్ష వరకు నగదు.. ఇన్‌ఫ్లూయెన్సర్లకు బిహార్ బంపరాఫర్
సోషల్ మీడియా క్రియేటర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లను ఆకట్టుకునేలా బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
India vs Afghanistan: క్రికెట్ ప్రసారాల్లో కొత్త విప్లవం.. ఫిఫా టెక్నాలజీతో ఇండియా-ఆఫ్ఘన్ సిరీస్!
క్రికెట్ ప్రసారాల్లో సరికొత్త విప్లవానికి భారత్, ఆఫ్ఘనిస్థాన్ టీ20 సిరీస్ వేదిక కానుంది.
Kerala VC: 'మీరు బొద్దింకలా.. సింహాలా?' విద్యార్థులను ప్రశ్నించిన కేరళ వీసీ
కేరళ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మోహనన్ కున్నుమ్మల్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.
Meta: చిన్న బ్రాండ్ల కోసం మెటా 'స్టార్టప్ స్కూల్'.. 200 కంపెనీలతో తొలి బ్యాచ్
భారతదేశంలోని ప్రారంభ దశలో ఉన్న వినియోగదారుల బ్రాండ్లకు అండగా నిలిచేందుకు మెటా 'మెటా స్టార్టప్ స్కూల్' కార్యక్రమాన్ని ప్రారంభించింది.
Srisailam Reservoir: శ్రీశైలానికి జలకళ.. 875.50 అడుగులకు చేరిన నీటిమట్టం
ఆంధ్రప్రదేశ్‌లో పెద్దగా వర్షాలు లేకపోయినా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మళ్లీ పెరిగింది.
BWF World Championships: రిటర్న్ టికెట్‌తో వచ్చి.. లక్ష్యకు షాకిచ్చాడు.. ఎవరీ 18 ఏళ్ల కుర్రాడు?
సొంతగడ్డపై జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (BWF World Championships)లో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.
Sim Card Rules: 9 సిమ్‌లు దాటితే కొత్తది ఇవ్వొద్దు..టెలికాం సంస్థలకు డాట్ ఆదేశం.. ఆగస్టు 24 నుంచి అమలు
సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.
Gemini for Students: NEET, JEE విద్యార్థులకు గూగుల్ బంపర్ ఆఫర్.. ఉచిత AI టూల్స్‌తో శిక్షణ
విద్యార్థుల చదువుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను మరింత చేరువ చేసేందుకు గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది.
Delhi: ఢిల్లీలో పాక్ హైకమిషన్ వెలుపల బుల్డోజర్.. కారణం ఇదే
దేశ రాజధాని దిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ వెలుపల గురువారం అధికారులు కూల్చివేత చర్యలు చేపట్టారు.
OpenAI: కొత్త ప్రైవసీ ఫీచర్.. ఏఐ దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు కీలక చర్య
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడళ్ల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు OpenAI కొత్త ప్రైవసీ ఆధారిత సెక్యూరిటీ ఫీచర్‌ను తీసుకొచ్చింది.
Judge Ravi Kumar: నాలుగు నెలల్లో 22 మందికి మరణశిక్ష విధించిన జడ్జి .. 100 కేసులు వేరే కోర్టుకు బదిలీ
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో పనిచేస్తున్న అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి రవికుమార్ దివాకర్ విచారిస్తున్న దాదాపు 100 హత్య కేసులను మరో కోర్టుకు బదిలీ చేశారు.
OpenRouter: ఓపెన్‌రూటర్‌ను రూ.7.5 బిలియన్లకు కొనుగోలు చేయనున్న స్ట్రైప్
చెల్లింపుల రంగంలో ప్రముఖ సంస్థగా ఉన్న స్ట్రైప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కొత్త సంస్థ ఓపెన్‌రూటర్‌ను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది.
Strait of Hormuz: హర్మూజ్‌లో అమెరికా రహస్య షిప్పింగ్ కారిడార్..
హర్మూజ్ జలసంధిలో అమెరికా సైన్యం రహస్య షిప్పింగ్ కారిడార్‌ను నిర్వహిస్తున్నట్లు అమెరికా మీడియా సంచలన కథనాన్ని ప్రచురించింది.
SBI FD interest rates: ఎస్‌బీఐ మరో కీలక ప్రకటన.. బల్క్ ఎఫ్డీ వడ్డీ రేట్లలో కోత
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Black hole: గెలాక్సీ మధ్యలోని బ్లాక్‌హోల్ చుట్టూ దూసుకుపోతున్న అత్యంత వేగవంతమైన నక్షత్రం
2002 శరదృతువులో శాస్త్రవేత్తలు మన పాలపుంత (మిల్కీ వే) గెలాక్సీ మధ్యలో ఉన్న ఓ భారీ ఖగోళ వస్తువు ద్రవ్యరాశిని లెక్కించారు.
Aditya Birla Capital: గోల్డ్ లోన్ రంగంలోకి బిర్లాలు.. మూడేళ్లలో 1000 బ్రాంచులు.. ముత్తూట్‌కు పోటీ
ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లాకు చెందిన ఆదిత్య బిర్లా గ్రూప్ అనుబంధ సంస్థ ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్ (ABCL) గోల్డ్ లోన్ వ్యాపారంలోకి అడుగుపెట్టింది.
Kuldeep yadav: కుల్దీప్ యాదవ్‌పై వేటు?.. రెండో టెస్టులో అరంగేట్రానికి సిద్ధమైన 33 ఏళ్ల స్పిన్నర్!
శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో 165 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా.. సిరీస్‌ను కైవసం చేసుకోవడంపై దృష్టి పెట్టింది.
Meta: చిన్నారుల విషయంలో ఇన్‌స్టాగ్రామ్ 'అడగొద్దు.. చెప్పొద్దు' విధానం
మెటా ఆధీనంలోని ఇన్‌స్టాగ్రామ్ 13 ఏళ్లలోపు పిల్లల విషయంలో అనుసరించిన విధానంపై ఆ సంస్థ మాజీ ఇంజినీరింగ్ డైరెక్టర్ ఆర్టరో బెజెర్ కోర్టులో సంచలన ఆరోపణలు చేశారు.
Vijay deverakonda: విజయ్ దేవరకొండ ఫొటోకు రష్మిక క్రెడిట్.. వైరల్ అవుతున్న సరదా సంభాషణ
స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న సోషల్ మీడియాలో సరదాగా చేసిన కామెంట్లు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
Moderna,Merck: చర్మ క్యాన్సర్‌కు చెక్.. తిరిగి రాకుండా అడ్డుకునే కొత్త వ్యాక్సిన్
క్యాన్సర్ చికిత్స రంగంలో మరో కీలక ముందడుగు పడింది.
America's Debt: 40 ట్రిలియన్ డాలర్లు దాటిన అమెరికా అప్పు..
అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక వ్యవస్థపై అప్పుల భారం తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది.
Milky Way: రికార్డు సృష్టించిన నక్షత్రం.. పాలపుంతలోని భారీ బ్లాక్‌హోల్ ఎలా తిరుగుతుందో చెప్పే అవకాశం
మన పాలపుంత (Milky Way) గెలాక్సీ మధ్యలో 'సాజిటేరియస్ ఏ (Sagittarius A) అనే సూపర్‌మాసివ్ బ్లాక్‌హోల్ ఉంది.
Gold Price: బంగారం ధరలకు బ్రేక్.. తగ్గిన పసిడి రేట్లు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
బంగారం,వెండి ధరలు మరోసారి స్వల్పంగా తగ్గాయి.
Exicom: ఎక్సికామ్ నుంచి భారత్‌లో లిక్విడ్-కూల్డ్ ఈవీ ఛార్జింగ్ పవర్ మాడ్యూళ్ల తయారీ ప్రారంభం
ఎక్సికామ్ టెలీ-సిస్టమ్స్ హైదరాబాద్‌లోని తన స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో అధునాతన లిక్విడ్-కూల్డ్ ఏసీ, డీసీ పవర్ మాడ్యూళ్ల తయారీని ప్రారంభించింది.
Teja Sajja: జపాన్‌లో 'మిరాయ్' జోరు.. ధురంధర్ 2, బాహుబలి 2ను దాటేసిన తేజ సజ్జ సినిమా!
హీరో తేజ సజ్జ నటించిన 'మిరాయ్' సినిమాకు జపాన్‌లో భారీ స్పందన లభిస్తోంది.
Trump Warns Iran: ఇరాన్‌పై ట్రంప్ ఆర్థిక యుద్ధం.. భారత్ ఎగుమతులపై ప్రభావం!
ఇరాన్‌పై అమెరికా సైనిక దాడులు కొనసాగుతున్న వేళ.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడంపైనా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దృష్టి పెట్టారు.
UK: ఆరేళ్ల తర్వాత యూకేకు ప్రిన్స్ హ్యారీ, మేఘన్.. అక్కడే స్థిర నివాసం?
బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ హ్యారీ,ఆయన భార్య మేఘన్ మర్కెల్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Meghalaya: మేఘాలయలో విద్యార్థుల ఆందోళన హింసాత్మకం.. వివేకానంద, నేతాజీ విగ్రహాల ధ్వంసం
మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో ఖాసీ స్టూడెంట్స్ యూనియన్ (KSU) చేపట్టిన బ్లాక్ ఫ్లాగ్ మోటార్ సైకిల్ ర్యాలీ బుధవారం హింసాత్మకంగా మారింది.
Sowcar Janaki: షావుకారు జానకికి తీవ్ర అస్వస్థత.. ఐసీయూలో చికిత్స
సీనియర్ సినీ నటి షావుకారు జానకి (Sowcar Janaki) అస్వస్థతకు గురయ్యారు.
Taiwan: తైవాన్‌లో ఏఐ బూమ్ లాభాలు.. ప్రతి పౌరుడికి రూ.30 వేల నగదు!
ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ (ఏఐ) రంగం వేగంగా విస్తరిస్తుండటంతో తైవాన్ ఆర్థిక వ్యవస్థకు భారీ ప్రయోజనం కలుగుతోంది.
Honda CB300F Twister 2027: ఇథనాల్ ఇంజిన్‌తో హోండా CB300F ట్విస్టర్ 2027.. మార్కెట్లోకి ఎంట్రీ
హోండా తన కొత్త 2027 CB300F Twister మోటార్‌సైకిల్‌ను బ్రెజిల్ మార్కెట్లో పరిచయం చేసింది.
SBI customer alert: అక్టోబర్ 1 నుంచి ఎస్‌బీఐ కొత్త రూల్.. ఐదోసారి నగదు తీస్తే ఛార్జీ
ఎస్‌బీఐ బీఎస్‌బీడీ ఖాతాదారులకు అక్టోబర్ 1, 2026 నుంచి నగదు ఉపసంహరణపై కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
Telangana: వానాకాలం సాగుపై నీటిపారుదల శాఖ ప్రణాళిక.. ఏడు లక్షల ఎకరాలకు నీరు
తెలంగాణలో 2026-27 వానాకాలం సీజన్‌లో సాగునీటి ప్రాజెక్టుల కింద సుమారు ఏడు లక్షల ఎకరాలకు నీరు అందించేలా నీటిపారుదల శాఖ ప్రణాళిక రూపొందించింది.
Hyderabad : హైదరాబాద్‌లో రూ.27 కోట్లతో మెగా ఆయిల్ ప్యాకేజింగ్ ప్లాంట్
హైదరాబాద్‌లో మరో భారీ ఆయిల్ ప్యాకేజింగ్ ప్లాంట్ త్వరలో అందుబాటులోకి రానుంది.
Chess Championship: ఏసియాన్ చెస్‌లో భారత్ అండర్-11 బాలికలకు కాంస్యం
ఏసియాన్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో భారత అండర్-11 బాలికల జట్టు కాంస్య పతకం సాధించింది.
World badminton: ప్రపంచ బ్యాడ్మింటన్.. లక్ష్యసేన్‌కు షాక్.. సింధు, ఆయుష్ శెట్టి ముందంజ
సొంతగడ్డపై జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు పతకం అందిస్తాడని భావించిన స్టార్ షట్లర్ లక్ష్యసేన్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.
Konda Surekha: తెలంగాణ కాంగ్రెస్‌లో కలకలం.. సొంత నేతల వ్యాఖ్యలపై క్రమశిక్షణ కమిటీ కొరడా
పార్టీ ప్రతిష్ఠకు నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్న సొంత నేతలపై కాంగ్రెస్ అధిష్ఠానం ఇక కఠినంగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.
Kovvada Nuclear Plant: కొవ్వాడ అణు ప్రాజెక్టుకు 2,079 ఎకరాల భూమి సేకరణ పూర్తి.. ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం కోసం 2,079 ఎకరాల భూమిని సేకరించే ప్రక్రియ పూర్తయిందని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.
Mens hockey world cup : అలవోకగా కొట్టేశారు.. పాకిస్థాన్‌పై 5-3తో భారత్ ఘనవిజయం
భారత్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (5వ, 21వ నిమిషాల్లో), అభిషేక్ (11వ, 24వ నిమిషాల్లో) చెరో రెండు గోల్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
BRICS: విశాఖలో బ్రిక్స్ సదస్సుకు సర్వం సిద్ధం.. నేటి నుంచి విదేశీ ప్రతినిధుల రాక
అంతర్జాతీయ స్థాయిలో మరో కీలక సదస్సుకు విశాఖపట్టణం సిద్ధమవుతోంది.
New York: న్యూయార్క్ ఏజీ ఎన్నికల బరిలో తెలుగు తేజం.. డెమొక్రాట్ లెటిటియా జేమ్స్‌కు సవాల్
అమెరికా రాజకీయాల్లో తెలుగు మూలాలున్న వారి ప్రాతినిధ్యం క్రమంగా పెరుగుతోంది.
Trump: ఉత్తరకొరియా వద్ద 57 శక్తిమంతమైన అణ్వాయుధాలు.. కిమ్‌తో భేటీకి ట్రంప్ ఆసక్తి
ఉత్తర కొరియా వద్ద 57 శక్తిమంతమైన అణ్వాయుధాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
Kenya: కెన్యాలో విషాదం.. పర్వత ప్రాంతంలో హెలికాప్టర్ కూలి ఏడుగురు మృతి
కెన్యాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. సఫారీ ప్రయాణంలో ఉన్న హెలికాప్టర్ ఒక్కసారిగా కుప్పకూలడంతో అందులో ఉన్న ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
'One Day, One University':యువతకు చేరువయ్యేందుకు మోదీ సర్కార్ కొత్త కార్యక్రమం.. 'వన్ డే.. వన్ వర్సిటీ'!
దేశవ్యాప్తంగా పరీక్ష పత్రాల లీకేజీలు, పరీక్షల్లో అవకతవకలు వంటి అంశాలపై విద్యార్థులు, యువత వరుసగా ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
South Indian CMs Meet: చెన్నైలో నేడు దక్షిణ రాష్ట్రాల సీఎంల సదస్సు.. ఇవే కీలక అంశాలు
దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక సదస్సుకు చెన్నై వేదిక కానుంది.
Trump: ఇరాన్‌ను ఏకాకి చేసేందుకు ట్రంప్ 'ఆర్థిక యుద్ధం'.. మద్దతు ఇచ్చే దేశాలకు హెచ్చరిక
ఇరాన్‌ను అంతర్జాతీయంగా ఒంటరి చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరింత కఠిన వైఖరి అవలంబిస్తున్నారు.