19 Aug 2026
Tasty Food: అరటి పువ్వులతో రుచికరంగా వంటకాలు చేసుకోండిలా..
చాలామంది పెద్దగా పట్టించుకోని అరటి పూలు, మన రుచికరమైన వంటల రుచిని, పోషణను బాగా పెంచగలవు.
Healthy Food: ఇంగువ, సోంపు గింజలతో చేసే వంటకాలివే..
ఇంగువ, సోంపు గింజలు... ఇవి రెండూ భారతీయ వంటకాల్లో అంతర్భాగమైన మసాలా దినుసులు.
Indigo: ఇండిగో వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య.. బుకింగ్స్, చెక్-ఇన్‌లో ఇబ్బందులు!
దేశీయ విమానయాన రంగంలో అతిపెద్ద సంస్థగా ఉన్న ఇండిగోకు బుధవారం సాంకేతిక సమస్య ఎదురైంది.
Skincare Tips: వర్షాకాలంలో బడ్జెట్ ఫ్రెండ్లీ స్కిన్‌కేర్ హ్యాక్స్..
వర్షాకాలం ఎండ వేడి నుండి ఎంతో అవసరమైన ఉపశమనాన్ని ఇస్తుంది. కానీ, ఇది చర్మానికి చాలా సమస్యలను కూడా తెస్తుంది.
Healthy Drinks: జలుబు నివారణకు హెర్బల్ టీలు.. తప్పక తాగాల్సినవి ఇవే..
చాలా కాలంగా, జలుబు లాంటి రకరకాల అనారోగ్యాలకు హెర్బల్ టీలు ఒక సహజమైన ఔషధంలా పనిచేస్తున్నాయి.
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆందోళనలు.. తొమ్మిది నెలల తర్వాత భార్య భేటీ
ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది.
Trump: ట్రంప్‌తో ఫొటో దిగే ఛాన్స్.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి ఫొటో దిగడం అంత సులభమైన విషయం కాదు.
Jammu and Kashmir: జమ్ముకశ్మీర్ భారత్‌లో అంతర్భాగమే: అమెరికా రాయబారి సెర్గియో గోర్ కీలక వ్యాఖ్య
జమ్ముకశ్మీర్ భారత్‌లో అంతర్భాగమేనని భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ స్పష్టం చేశారు.
Humanoid robots: యుద్ధం కోసం హ్యూమనాయిడ్ రోబోట్లు.. ఎవరీ శంకేత్ పాఠక్?
అమెరికాలోని సరిహద్దులను రక్షించేందుకు హ్యూమనాయిడ్ రోబోట్లు ఉపయోగించాలని ఓ ఇండియన్-అమెరికన్ ప్రతిపాదిస్తున్నారు.
Sugar Prices: పండగల వేళ భగ్గుమంటున్న చక్కెర ధరలు.. దిగుమతులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్?
దేశంలో చక్కెర ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమవుతోంది.
Reels: రీల్స్ చూసేవారికి షాక్..పరిశోధకులు ఏం చెబుతున్నారంటే..
ఇన్‌స్టాగ్రామ్‌లో 'జస్ట్ ఐదు నిమిషాలు' అంటూ రీల్స్ చూడటం మొదలుపెట్టి.. ఎంత సమయం గడిచిందో తెలియకుండా గంటల తరబడి స్క్రోల్ చేసిన సందర్భాలు చాలామందికి ఎదురయ్యే ఉంటాయి.
China: అంతరిక్ష రంగాన్ని మరింత అభివృద్ధి చేసుకునే దిశగా చైనా..
చైనా తన వాణిజ్య అంతరిక్ష రంగాన్ని మరింత అభివృద్ధి చేసుకునే దిశగా కీలక ముందడుగు వేసింది.
NRI investment rules: భారత్‌లో పెట్టుబడులు పెట్టే ఎన్నారైలకు గుడ్‌న్యూస్.. సెబీ కీలక నిర్ణయం
విదేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులు (NRIs) భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు మరింత సులభమైన మార్గం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Stock market: ఏడో రోజూ నష్టాల్లో నిఫ్టీ.. 24,100 దిగువకు జారిన సూచీ
దేశీయ స్టాక్ మార్కెట్లలో నష్టాల పరంపర కొనసాగుతోంది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులతో పాటు ఇతర ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన ప్రతికూల సంకేతాలు సూచీలపై ప్రభావం చూపాయి.
SpaceX: చంద్రుడిని ఢీకొన్న స్పేస్‌ఎక్స్ రాకెట్.. ప్రమాద స్థలానికి సంబంధించిన కొత్త ఫోటోలు విడుదల
చంద్రుడి కక్ష్యలో పరిభ్రమిస్తున్న నాసా ఉపగ్రహం తీసిన కొత్త చిత్రాల్లో.. స్పేస్‌ఎక్స్ రాకెట్ చంద్రుడిని ఢీకొన్న ప్రాంతం స్పష్టంగా కనిపించింది.
Bhopal: రూ.1.2 కోట్లకు ప్రైవేట్ పార్ట్ అమ్మొచ్చని నమ్మి.. 17 ఏళ్ల బాలుడి దారుణ హత్య.. పోలీసులకే మైండ్ బ్లాక్!
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియోను నమ్మిన కొందరు యువకులు, మైనర్లు.. ఓ టీనేజర్ శరీర భాగాన్ని రూ.1.2 కోట్లకు విక్రయించవచ్చనే తప్పుడు ప్రచారాన్ని నమ్మినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Major Singh: ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ జాబితాలో భారతీయ గ్యాంగ్‌స్టర్.. మేజర్ సింగ్ ఎవరు?
అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) భారతీయ జాతీయుడు మేజర్ సింగ్ కోసం 'వాంటెడ్' నోటీసు జారీ చేసింది.
WTC Points Table 2026: శ్రీలంకపై ఘన విజయం.. పాయింట్ల పట్టికలో టీమిండియాకు భారీ లాభం!
శ్రీలంకతో గాలె వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది.
Samantha: బేబీ బంప్‌తో సమంత.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న స్టార్ హీరోయిన్
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు త్వరలో తల్లి కాబోతున్నారు. భర్త, దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి హాలిడేలో ఉన్న సమంత.. తాజాగా కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
Strait of Hormuz : హర్మూజ్‌పై ఇరాన్‌కు భారీ ఎదురుదెబ్బ.. 80 శాతం పట్టు కోల్పోయినట్లే!
హర్మూజ్ జలసంధి పశ్చిమాసియా యుద్ధంలో కీలక అంశంగా మారుతోంది.
Jr NTR : బగీరా చనిపోయింది.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్..
తన పెంపుడు కుక్క 'బగీరా' మృతి చెందడంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
Telegram: ఏఐ వెబ్‌సైట్లు రూపొందించుకునేలా .gram డొమైన్‌కు టెలిగ్రామ్ దరఖాస్తు
మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ టెలిగ్రామ్ కీలక నిర్ణయం తీసుకుంది. .gram టాప్-లెవల్ డొమైన్ కోసం దరఖాస్తు చేసినట్లు టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్ దురోవ్ ప్రకటించారు.
Maruti Suzuki Discounts Aug'26: విక్టోరిస్, స్విఫ్ట్ సహా కార్లపై రూ.1.35 లక్షల వరకు డిస్కౌంట్
ఆగస్టు 2026లో కొత్త మారుతీ సుజుకి అరేనా కార్ కొనుగోలు చేయాలనుకునే వారికి మంచి అవకాశం అందుబాటులో ఉంది.
Supreme Court: NTAలో సమూల మార్పులు.. UPSC తరహా శాస్త్రీయ వ్యవస్థ అవసరం: సుప్రీంకోర్టు
జాతీయ పరీక్షల సంస్థ (NTA) పరీక్షల నిర్వహణలో మరింత శాస్త్రీయ విధానం అవసరమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Bihar: బీహార్‌లో ఏకే-47 కాల్పుల ఘటనపై నిరసన.. తేజస్వి యాదవ్ అరెస్ట్
బిహార్‌లో ఏకే-47 కాల్పుల ఘటనపై ప్రతిపక్ష ఆర్జేడీ చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది.
Kode89: కేవలం 8 కార్లే.. జపాన్‌కు చెందిన ఈ సూపర్‌కార్ డిజైన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే
జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల డిజైనర్ కెన్ఎకుయామా కార్స్ తన సరికొత్త సూపర్‌కార్ Kode89ను ఆవిష్కరించింది.
Tamil Nadu: విద్యార్థుల ఆందోళనలపై నిషేధాజ్ఞలు వెనక్కి.. తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం
తమిళనాడు ప్రభుత్వం విద్యార్థుల నిరసనల విషయంలో కీలకంగా వెనక్కి తగ్గింది.
NEET: నీట్ పరీక్షల భద్రతకు పకడ్బందీ చర్యలు.. వాహనాలకు జీపీఎస్ ట్రాకర్లు
నీట్ (NEET) పరీక్షల నిర్వహణలో అక్రమాలకు, ప్రశ్నపత్రాల లీకేజీలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం మరింత కఠినమైన భద్రతా చర్యలను తీసుకొచ్చింది.
IND Vs SL: తొలి టెస్టులో శ్రీలంక చిత్తు.. టీమిండియా ఘన విజయం
శ్రీలంకతో తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. 372 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక 206 పరుగులకే ఆలౌటైంది.
Baloch Leaders: బలూచిస్థాన్‌లో పాక్ దాడులు.. ట్రంప్ జోక్యం చేసుకోవాలని బలోచ్ నేతల లేఖ
బలూచిస్థాన్‌లో పాకిస్థాన్ సైన్యం జరిపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైమానిక దాడులపై వివాదం మరింత ముదిరింది.
Konarc Electric Scooter: ఏథర్ కోనార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్.. మెటల్ బాడీ, 200 కి.మీ. రేంజ్, BaaS!
ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో మరో కొత్త మోడల్‌ను తీసుకొచ్చేందుకు ఏథర్ ఎనర్జీ సిద్ధమవుతోంది.
Texas: స్కూళ్లలో హెచ్-1బీ ఉద్యోగులకు నో.. కీలక చట్టానికి టెక్సాస్ సిద్ధం
హెచ్-1బీ వీసాదారుల నియామకాల విషయంలో టెక్సాస్ ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతోంది.
Nidhi agerwal: నేడు ఈడీ విచారణకు హాజరుకానున్న నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్‌ల ప్రచారానికి సంబంధించిన కేసులో సినీ నటి నిధి అగర్వాల్ నేడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల ఎదుట విచారణకు హాజరుకానున్నారు.
Raksha bandhan : రాఖీ పండుగ ఏ తేదిన వస్తుంది? గ్రహణ ప్రభావమెంత?
అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ముల మధ్య అనురాగానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పండుగ తేదీపై నెలకొన్న సందిగ్ధతకు పంచాంగ నిపుణులు స్పష్టతనిచ్చారు.
MG Hector Tomahawk EV: MG హెక్టర్ టోమాహాక్ EV.. 500కిమీకి పైగా రేంజ్.. మహీంద్రా XEV 9eకి గట్టి పోటీ!
JSW MG Motor India నుంచి కొత్త SUV రాబోతోంది. 'హెక్టర్ టోమాహాక్' పేరుతో వస్తున్న ఈ SUVతో భారత SUV మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని కంపెనీ చూస్తోంది.
Yash: పిల్లలు 'టాక్సిక్' చూడొద్దు.. యశ్ షాకింగ్ కామెంట్స్
సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్‌అప్స్' (Toxic Movie).
Green Card Rules: గ్రీన్ కార్డ్ ఆశావహులకు షాక్.. సెప్టెంబర్ 18 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి..
గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది భారతీయులకు అమెరికా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు కీలకంగా మారనున్నాయి.
Balayya : బ్రో.. ఐ డోంట్ కేర్.. సర్జరీ జరిగినా షూటింగ్‌కు వస్తానంటున్న నటసింహం బాలయ్య
నటసింహం బాలకృష్ణకు సినిమాలంటే మొదటి నుంచీ ఎంతో అంకితభావం.
UP School: స్వాతంత్య్ర వేడుకల్లో 'బుర్ఖా డాన్స్'.. ప్రైవేట్ స్కూల్‌కు అధికారుల సీల్
ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోండా జిల్లాలో ఓ ప్రైవేట్ పాఠశాలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు.
Madhya Pradesh: కుక్క వేషంలో కలెక్టరేట్‌కు వచ్చిన వ్యక్తి.. అధికారులకు షాక్.. అసలేం జరిగిందంటే?
ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఒక్కొక్కరు ఒక్కో విధానాన్ని ఎంచుకుంటుంటారు.
OpenAI: భద్రతా ఆందోళనల నేపథ్యంలో అధునాతన AI శిక్షణకు తాత్కాలిక బ్రేక్
భద్రతాపరమైన ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో OpenAI తన కొన్ని అత్యాధునిక రీఇన్‌ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ (RL) శిక్షణ కార్యక్రమాలను తాత్కాలికంగా నిలిపివేసింది.
Shiprocket: షిప్‌రాకెట్ షేరు దుమ్మురేపింది.. 35 శాతం ప్రీమియంతో గ్రాండ్ లిస్టింగ్
ఎన్‌ఎస్‌ఈలో షిప్‌రాకెట్ షేరు ఐపీఓలో నిర్ణయించిన రూ.97 ధర కంటే 35 శాతం అధికంగా రూ.131 వద్ద లిస్టింగ్ అయింది.
Anupama Parameswaran: పీరియడ్స్ విషయంలోనూ సిగ్గుపడేలా చేశాడు.. మాజీ ప్రియుడిపై అనుపమ కామెంట్స్
చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక అనుపమ పరమేశ్వరన్.. తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Bhopal: స్కూల్ విలీన నిర్ణయంపై భోపాల్‌లో రోడ్డెక్కిన జెన్ ఆల్ఫా విద్యార్థులు
ఇటీవల దేశవ్యాప్తంగా జెన్-జీ ఉద్యమం ఎంతటి ప్రభావాన్ని చూపిందో తెలిసిందే.
Visakhapatnam : విశాఖ డేటా సెంటర్లపై అపోహలే.. తాగునీటికి ఇబ్బంది ఉండదు: లోకేశ్
విశాఖపట్టణంలో ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ల విషయంలో నీటి వినియోగం,పర్యావరణ ప్రభావంపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.
CM Vijay : తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయాలు.. ఆరోగ్య బీమా రూ.25లక్షలకు పెంపు,ఎమ్మెల్యేలకు ప్రభుత్వ కార్లు
తమిళనాడు ప్రజలకు ముఖ్యమంత్రి విజయ్ కీలక ప్రకటనలు చేశారు.
Harvard University: దానం చేసిన మృతదేహాల భాగాలు బ్లాక్ మార్కెట్లో విక్రయం.. హార్వర్డ్‌పై తీవ్ర ఆరోపణలు
వైద్య పరిశోధనల కోసం దానం చేసిన మృతదేహాలను సరిగా భద్రపరచకపోవడమే కాకుండా.. వాటి నుంచి శరీర భాగాలను బ్లాక్ మార్కెట్లో విక్రయించిన ఘటనపై హార్వర్డ్ యూనివర్సిటీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.
Vinesh Phogat: వినేశ్ ఫొగాట్ సంచలన వ్యాఖ్యలు.. బ్రిజ్ భూషణ్‌ను 'గూండా, నేరస్తుడు' అంటూ విమర్శలు
భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్.. మాజీ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Gangnam style: ప్రపంచాన్ని ఊపేసిన 'గంగ్నమ్ స్టైల్' గుర్తుందిగా?.. యూట్యూబ్ ద్వారా ఆదాయం ఎంతంటే?
ప్రపంచ సంగీత ప్రపంచాన్ని ఒకప్పుడు ఊపేసిన పాట 'గంగ్నమ్ స్టైల్' గుర్తుందా? సరిగ్గా 14 ఏళ్ల క్రితం, 2012లో దక్షిణ కొరియా గాయకుడు సై (PSY) పాడిన ఈ పాట ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
COVID 19: వుహాన్ ల్యాబ్ పరిశోధనలకు అమెరికా గ్రాంట్లు.. మోరెన్స్ కీలక వ్యాఖ్యలు
కొవిడ్ పుట్టుకపై మరోసారి కీలక చర్చ మొదలైంది.
Netanyahu Targets Mamdani: మమ్దానీపై నెతన్యాహు కొత్త అస్త్రం.. బిల్‌బోర్డ్‌తో ప్రత్యర్థులకు హెచ్చరిక
న్యూయార్క్ సిటీ మేయర్ జోహ్రాన్ మమ్దానీని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కొత్త రాజకీయ వ్యూహానికి తెరతీశారు.
Dangerous Asteroid: న్యూక్లియర్ బాంబుతో భూమిని ఢీకొట్టే ఆస్టరాయిడ్‌ను ఆపొచ్చా? శాస్త్రవేత్తల కొత్త పరీక్షలు
భూమి వైపు దూసుకొస్తున్న భారీ ఆస్టరాయిడ్‌ను అణ్వాయుధంతో అడ్డుకోవచ్చా?
NASA: అంతరిక్షంలో కూరగాయలు పండించి.. వండుకున్న నాసా వ్యోమగామి.. వీడియో వైరల్
అంతరిక్షంలోనూ కూరగాయలను పండించి, వాటితో ఆహారం తయారు చేసుకోవచ్చని నాసా వ్యోమగాములు మరోసారి చూపించారు.
Pia Dandia: అమెరికా కాంగ్రెస్ బరిలో భారత సంతతి విద్యావేత్త పియా దాండియా రికార్డు
అమెరికా కాంగ్రెస్ ఎన్నికలపోరులో భారత సంతతికి చెందిన విద్యావేత్త పియా దాండియా కీలక విజయం సాధించారు.
Pakistan: పాకిస్థాన్‌లో అధ్యక్ష పాలనకు సైన్యం వ్యూహం.. పదేళ్ల ప్రణాళిక సిద్ధం?
పాకిస్థాన్‌లో పాలనా వ్యవస్థను పూర్తిగా మార్చే దిశగా సైనిక నాయకత్వం అడుగులు వేస్తున్నట్లు బలమైన సంకేతాలు వెలువడుతున్నాయి.
Porsche 911: మాంటెరీ కార్ వీక్‌లో పోర్షే ప్రత్యేకం..సరికొత్తగా ఆవిష్కరణ
2026 మాంటెరీ కార్ వీక్‌లో పోర్షే ప్రత్యేకంగా తయారు చేసిన వన్-ఆఫ్ 911 Flachbau RSను ఆవిష్కరించింది.
Behari Lal Engineering Ltd IPO: బెహరీ లాల్ ఇంజినీరింగ్ ఐపీఓ జోరు.. 63% ప్రీమియం లిస్టింగ్‌తో భారీ లాభాలు
స్టాక్ మార్కెట్లలో ఇటీవల వస్తున్న ఐపీఓలకు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన కనిపిస్తోంది.
ESPN: 24 గంటల క్రీడా ప్రసారాలకు నాంది పలికిన బిల్ రాస్ముసెన్ కన్నుమూత
ప్రపంచ క్రీడా ప్రసార రంగంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన ఈఎస్‌పీఎన్ (ESPN) సహ వ్యవస్థాపకుడు బిల్ రాస్ముసెన్ (93) కన్నుమూశారు.
Russia Warns UK: బ్రిటన్ డ్రోన్లపై రష్యా గుర్రు.. లండన్‌కు పుతిన్ సర్కారు వార్నింగ్
ఉక్రెయిన్-రష్యా యుద్ధం మరోసారి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది.
Gold Rate Today: బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన పసిడి రేట్లు
బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఇటీవల కొంతకాలం తగ్గుముఖం పట్టి వినియోగదారులకు కాస్త ఊరటనిచ్చిన పసిడి రేట్లు మరోసారి పైకి కదులుతున్నాయి.
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ కొత్త అడుగు.. 'NTRTAIN' పేరుతో సొంత నిర్మాణ సంస్థ?
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్‌లో మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Vijaysai Reddy: కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నా.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తా: విజయసాయిరెడ్డి
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన రాజకీయ భవిష్యత్‌పై కీలక ప్రకటన చేశారు.
RC17: రామ్ చరణ్-సుకుమార్ 'ఆర్‌సీ 17'లో భారీ మార్పు? కియారా స్థానంలో 'ధురంధర్' బ్యూటీ సారా అర్జున్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందనున్న 'ఆర్‌సీ 17'పై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.
Saif-Kiara Movie: సైఫ్ అలీ ఖాన్, కియారా అద్వానీ తొలిసారి జోడీ.. సూపర్‌నేచురల్ థ్రిల్లర్‌కు సిద్ధం
బాలీవుడ్‌లో కొత్త కాంబినేషన్లు తెరపైకి వచ్చినప్పుడల్లా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంటుంది.
NTA: ఎన్టీఏలో భారీ ప్రక్షాళన.. 600 మంది సబ్జెక్ట్ నిపుణుల తొలగింపు
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)లో భారీ స్థాయిలో ప్రక్షాళన చేపడుతున్నారు.
Pune: పర్యాటకుల దుస్తులపై అభ్యంతరం.. సింహగడ్ కోటలో దాడి, వీడియోలు వైరల్
పూణే సమీపంలోని చారిత్రక సింహగడ్ కోటలో పర్యాటకులపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది.
Womens hockey world cup: దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం.. 6-1తో చిత్తు చేసిన అమ్మాయిలు
మహిళల హాకీ ప్రపంచకప్‌లో భారత జట్టు సత్తా చాటుతోంది. తొలి మ్యాచ్‌లో పటిష్ఠమైన చైనాతో డ్రా చేసుకున్న సలీమా సేన.. రెండో మ్యాచ్‌లో మాత్రం అదరగొట్టింది.
I Squared-Veolia: రీ సస్టైనబిలిటీ కొనుగోలుకు ఐ స్క్వేర్డ్-వియోలియా పోటీ.. రూ.11 వేల కోట్ల బిడ్
హైదరాబాద్ కేంద్రంగా వ్యర్థాల నిర్వహణ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న రీ సస్టైనబిలిటీ సంస్థను కొనుగోలు చేసేందుకు అమెరికాకు చెందిన ఐ స్క్వేర్డ్ క్యాపిటల్,ఫ్రాన్స్‌కు చెందిన వియోలియా కలిసి పోటీ పడుతున్నాయి.
Unnati hooda: లక్ష్యసేన్‌కు కఠిన పోరు.. ఉన్నతి హుడాకు శుభారంభం
సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లు సింగిల్స్ విభాగంలో ముందుకు సాగుతున్నారు.
New RBI Rules: హోమ్ లోన్ రుణగ్రహీతలకు ఆర్బీఐ కొత్త నిబంధనలు.. ఈఎంఐలపై ప్రభావం
ఫ్లోటింగ్ వడ్డీ రేట్లతో గృహ రుణాలు,ఇతర రుణాలు తీసుకున్న వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక ప్రతిపాదనలు చేసింది.
IND Vs SL: వరుణుడి దయ ఉంటేనే.. భారత్ విజయం
శ్రీలంక పర్యటనను విజయంతో ప్రారంభించేందుకు టీమిండియా సిద్ధమైంది.
Ahmedabad: అహ్మదాబాద్ సైబర్ ఫ్రాడ్ వెనుక పాక్, చైనా నేరగాళ్లు.. 4,500 సిమ్‌లు స్వాధీనం!
అహ్మదాబాద్‌లో జరిగిన రూ.1.5 కోట్ల 'బాస్ స్కామ్' కేసు దర్యాప్తులో అంతర్జాతీయ సైబర్ నేరాల నెట్‌వర్క్‌కు సంబంధించిన కీలక అంశాలు బయటపడ్డాయి.
Telangana: తెలంగాణ పోలీసు నియామకాల్లో అక్రమాలకు చెక్.. అభ్యర్థులకు ప్రత్యేక యూనిక్ ఐడీ
తెలంగాణలో పోటీ పరీక్షల ద్వారా చేపట్టే పోలీసు నియామకాల్లో అక్రమాలకు,అవకతవకలకు అవకాశం లేకుండా తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ)మరో కీలక విధానాన్ని అమలు చేయనుంది.
Shehzad Bhatti: హైదరాబాద్‌లో షెహజాద్ భట్టీ నెట్‌వర్క్ లింకులు.. ఇద్దరు యువకుల అరెస్ట్
హైదరాబాద్‌లో పాకిస్థాన్ ఐఎస్‌ఐ మూలాలున్న షెహజాద్ భట్టీ నెట్‌వర్క్ (ఎస్‌బీఎన్)కు సంబంధించిన కీలక ఆనవాళ్లు వెలుగులోకి వచ్చాయి.
Kolkata Hotel Fire: వైద్యం కోసం కోల్‌కతాకు వచ్చి విగతజీవులైన తొమ్మిది మంది.. హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం
వైద్య చికిత్స కోసం కోల్‌కతాకు వచ్చి హోటల్‌లో బస చేసిన తొమ్మిది మంది బంగ్లాదేశ్ పౌరులు అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
Pakistan: కశ్మీర్‌లోకి 10 వేల మంది ఉగ్రవాదులు.. లష్కరే చీఫ్‌పై పాక్ మతబోధకుడి సంచలన వ్యాఖ్యలు
పాకిస్థాన్ నుంచి జమ్ముకశ్మీర్‌లోకి 10 వేల మంది ఉగ్రవాదులు చొరబడ్డారంటూ పాక్‌కు చెందిన ఓ మతబోధకుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌సిగ్నల్
ఆంధ్రప్రదేశ్'లోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 10,060 పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
Horticulture Hub: రాయలసీమలో రూ.లక్ష కోట్ల ఉద్యాన హబ్.. 5,869 గ్రామాల్లో భారీ ప్రణాళిక
రాయలసీమతోపాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉద్యాన రంగాన్ని మరింత విస్తరించేందుకు భారీ ప్రణాళిక సిద్ధమైంది.
Tamil Nadu: తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం.. మూడో కాన్పుకూ 365 రోజుల ప్రసూతి సెలవు
తమిళనాడు ప్రభుత్వం మహిళా ఉద్యోగుల సంక్షేమం,సాధికారతకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.
Gold Mine Collapses: సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‌లో ఘోర ప్రమాదం.. బంగారు గని కూలి 30 మంది మృతి
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
UAE-Iran: ఇరాన్‌కు యూఏఈ షాక్.. అన్ని వాణిజ్య, ఆర్థిక లావాదేవీలకు బ్రేక్
ఇరాన్‌తో కొనసాగుతున్న అన్ని రకాల వాణిజ్య, వ్యాపార, ఆర్థిక కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మంగళవారం ప్రకటించింది.
Trump: హర్మూజ్ జలసంధి మాదే.. అమెరికా భూభాగమంటూ మ్యాప్ విడుదల
హర్మూజ్ జలసంధిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.
18 Aug 2026
Vishwanath & Sons : నాలుగు రోజుల్లోనే రూ.150 కోట్లు.. 'విశ్వనాథ్ & సన్స్' బాక్సాఫీస్ జాతర!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం 'విశ్వనాథ్ & సన్స్' (Vishwanath & Sons)బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తోంది.
PM CARES Fund: పీఎం కేర్స్ ఫండ్‌కు రికార్డు స్థాయి నిధులు.. రూ.8,452 కోట్లకు చేరిన కార్పస్!
పీఎం కేర్స్ ఫండ్ కార్పస్ భారీగా పెరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఈ నిధి మొత్తం విలువ రూ.8,452.07 కోట్లకు చేరుకుంది.
US green card: అమెరికా గ్రీన్ కార్డ్ ఆశలకు బ్రేక్.. భారీగా పడిపోయిన భారతీయుల గ్రీన్ కార్డ్ ఆమోదాలు
అమెరికాలో శాశ్వత నివాసం పొందాలనుకుంటున్న భారతీయ నైపుణ్యవంతులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.
NTR-Trivikram: ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీపై క్రేజీ అప్‌డేట్.. రెండు టైటిళ్లు లాక్?
టాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఎదురుచూస్తున్న కాంబినేషన్లలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయిక ఒకటి.
Nayanthara : నయనతార కళ్లను తెరిపించిన బిజినెస్.. ప్రమోషన్స్‌పై మారిన ఆలోచన!
రెమ్యునరేషన్‌లో మరో కోటి రూపాయలు అదనంగా ఇస్తామన్నా నయనతార సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌కు వచ్చే ప్రసక్తే లేదని చెబుతుందట.
Strait of Hormuz: హర్మూజ్ జలసంధిలో మరో వాణిజ్య నౌకపై దాడి.. దెబ్బతిన్న ఇంజిన్ రూమ్.. సిబ్బందిలో ఒకరికి గాయాలు
హర్మూజ్ జలసంధిలో మరో వాణిజ్య నౌకపై దాడి జరిగింది.
Varanasi: 'వారణాసి'పై జక్కన్న మరో క్రేజీ ప్లాన్.. మేకింగ్ సీక్రెట్స్ అన్నీ బయటపెట్టనున్నాడా?
సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'వారణాసి'.
Supreme Court: ఢిల్లీలో సీజేపీ ఆందోళనలపై సుప్రీంకోర్టు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు
'చలో పార్లమెంట్' కార్యక్రమం సందర్భంగా విద్యార్థులపై పోలీసులు దాడి చేశారన్న ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది.
Tata Sons AGM: టాటా సన్స్ ఏజీఎం వాయిదా.. కంపెనీ చరిత్రలో తొలిసారి ఇలా!
టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) అనుకున్నట్లుగానే వాయిదా పడింది.
Rishabh Pant: టెస్టు క్రికెట్‌లో రిషభ్ పంత్ అరుదైన రికార్డు.. 100 సిక్సర్లు బాదిన తొలి భారత బ్యాటర్
భారత స్టార్ వికెట్‌కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ టెస్టు క్రికెట్‌లో మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.
Colgate: వార్ ఎఫెక్ట్.. కోల్గేట్ ఉత్పత్తుల ధరలు పెంచేందుకు సిద్దమైన కంపెనీ
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం వినియోగ వస్తువులపై పడుతోంది.
Sugar Import Duty: చక్కెర ధరలకు బ్రేక్.. 100 శాతం దిగుమతి సుంకం తగ్గించే యోచనలో కేంద్రం
వర్షాలు తక్కువగా కురవడం,పండగల సీజన్‌లో చక్కెరకు డిమాండ్ పెరగడంతో దేశంలో ధరలు రికార్డు స్థాయికి చేరాయి.
Stock market: వరుస నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ.. ఐటీ షేర్లలో భారీగా అమ్మకాల ఒత్తిడి
దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి నష్టాలతో ముగిశాయి.
Arjuna awards 2025: ఈసారి ఖేల్‌రత్నకు నో.. 17 మంది క్రీడాకారులకు అర్జున అవార్డులు
2025 సంవత్సరానికి సంబంధించిన జాతీయ క్రీడా పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది.
India's Most Employable States 2026: 2026లో ఉద్యోగాలకు సిద్ధంగా ఉన్న రాష్ట్రాల్లో యూపీ టాప్.. 78.6%తో ముందంజ
భారత్‌లో ఉద్యోగాలకు సిద్ధంగా ఉన్న యువత సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
Unfavourable Views of India: అమెరికాలో భారత్‌పై ప్రతికూల అభిప్రాయాలే ఎక్కువ.. ప్యూ సర్వే సంచలనం
అమెరికాలో భారత్‌పై ప్రజల అభిప్రాయం గత కొన్నేళ్లుగా క్రమంగా మారుతోంది.
Sweet Basil Growing: ఇంట్లోనే స్వీట్ బాసిల్ పెంచుకోవాలా? ఈ సింపుల్ టిప్స్ పాటించండి!
ఇంట్లో స్వీట్ బాసిల్ పెంచడం చాలా ఆనందాన్నిస్తుంది. దీనివల్ల వంట కోసం ఏడాది పొడవునా తాజా ఆకుకూరలు అందుబాటులో ఉంటాయి.
Professional Hair Styling: జుట్టును ప్రొఫెషనల్‌గా స్టైల్ చేసుకోవాలా? ఈ సింపుల్ టిప్స్ పాటించండి
ఇంట్లోనే సెలూన్ నాణ్యత కలిగిన జుట్టును పొందడం చాలా మందికి ఓ కల.
Shamso Bibi: 13 లక్షల మంది ఫాలోవర్లున్న టిక్‌టాక్ స్టార్ షమ్సో బీబీ దారుణ హత్య
పాకిస్థాన్‌లో మహిళలు సోషల్ మీడియాలో పబ్లిక్ ప్రొఫైల్ పెట్టుకోవడంపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది.
Rainy Season Hair Care: వర్షాకాలంలో జుట్టు చిట్లకుండా.. నిమిషాల్లో వేసుకునే 5 హెయిర్‌స్టైల్స్
వర్షాకాలం అంటేనే తేమ ఎక్కువగా ఉండే రోజులు. ఈ తేమ వల్ల జుట్టు జిడ్డుగా, చిక్కులు పడి, అదుపు తప్పిపోతుంది.
Bamboo Lighting: వెదురు లైటింగ్‌తో ఇంటికి కొత్త లుక్.. ఇలా పెడితే అదిరిపోతుంది!
మీ ఇంటికి వెలుగునివ్వడానికి వెదురు దీపాలు చాలా బాగుంటాయి. ఇవి పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా, చూడటానికి కూడా చాలా స్టైలిష్‌గా ఉంటాయి.
Radish Recipes: ముల్లంగితో ఏం వండాలో తెలియట్లేదా? ఈ 5 వెరైటీ రెసిపీలు ట్రై చేయండి!
మూలి, దీన్నే మనం ముల్లంగి అని కూడా అంటాం. ఇది చాలా రకాలుగా వాడుకోవడానికి వీలైన ఒక దుంప కూరగాయ.
Pakistan: ఆపరేషన్ సిందూర్ డాక్యుమెంటరీతో పాక్‌కు కొత్త చిక్కులు
ఆపరేషన్ సిందూర్‌పై డిస్కవరీ రూపొందించిన కొత్త డాక్యుమెంటరీపై పాకిస్థాన్ సైనిక వ్యవస్థ తీవ్రంగా స్పందించింది.
Hydrogen, CNG Vehicles : క్లీన్ ఫ్యూయల్ వాహనాలకు గుడ్‌న్యూస్.. మరో ఐదేళ్లు నడిపేలా నిబంధనలు
ఇండియాలో పర్యావరణహిత రవాణాను ప్రోత్సహించడంతో పాటు రవాణా రంగంలో డిజిటల్ వ్యవస్థలను మరింత విస్తరించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది.
Maruti Suzuki Fronx: 38 నెలల్లో 2 లక్షల ఎగుమతులు.. మారుతి ఫ్రాంక్స్ సరికొత్త రికార్డు!
మారుతీ సుజుకీ ఇండియా నుంచి ఎగుమతి అవుతున్న ఫ్రాంక్స్ ఎస్‌యూవీ అరుదైన రికార్డు సృష్టించింది.
Nidhhi Agerwal: నిధి అగర్వాల్ కొత్త సినిమా.. ఈసారి ఏకంగా మైథలాజికల్ థ్రిల్లర్!
హీరోయిన్ నిధి అగర్వాల్ మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌ను ఆసుపత్రికి తరలించండి.. పాక్ సుప్రీంకోర్టు కీలక ఆదేశం
జైల్లో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు భారీ ఊరట లభించింది.
AP Cabinet: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకుంది.
DGCA: ఎయిర్‌లైన్స్ పైలట్లందరికీ డ్రగ్స్ పరీక్షలు.. డీజీసీఏ కీలక నిర్ణయం
దేశంలోని అన్ని దేశీయ విమానయాన సంస్థల్లో పనిచేస్తున్న పైలట్లకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించే దిశగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కీలక చర్యలు చేపడుతోంది.
Centre : ఇన్‌స్టాగ్రామ్ ప్రకటనల్లో బాలలపై లైంగిక కంటెంట్.. మెటాకు కేంద్రం హెచ్చరిక
ఇన్‌స్టాగ్రామ్ ప్రకటనల్లో బాలలపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ వ్యాప్తి చెందుతున్న అంశంపై కేంద్ర ప్రభుత్వం మెటా అధికారులతో చర్చలు కొనసాగిస్తోంది.
Tata Sons: టాటా సన్స్‌లో విభేదాలు.. చంద్రశేఖరన్ రాజీనామాపై బోర్డులో భిన్నాభిప్రాయాలు
టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ (N Chandrasekaran) పదవి నుంచి తప్పుకోవాలన్న నిర్ణయం సంస్థలో చర్చకు దారితీసింది.
Irumudi: U/A సర్టిఫికెట్ పొందిన 'ఇరుముడి'.. ఆగస్టు 21న థియేటర్లలోకి రవితేజ!
మాస్ మహారాజా రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'ఇరుముడి'. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
Axis Bank: యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు నిబంధనల్లో మార్పులు.. ఆగస్టు 28 నుంచి అమలు
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగదారులకు కీలక సమాచారం.
Allu Arjun : 'డీసీ' సినిమాకు బన్నీ ఫిదా.. 'తప్పక చూడాల్సిన తమిళ క్లాసిక్' అంటూ కితాబు!
తమిళ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం 'డీసీ' (DC) సినిమా హాట్ టాపిక్‌గా మారింది. విడుదలైన కొద్దిరోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తూ రూ.85 కోట్ల మార్క్‌ను దాటిన ఈ చిత్రం.. రూ.100 కోట్ల క్లబ్ దిశగా దూసుకెళ్తోంది.
Supreme Court: 28 మంది సీఎంలలో 14 మందిపై క్రిమినల్ కేసులు: సుప్రీంకోర్టు
భారత చట్టసభల్లో క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధుల సంఖ్య ఆందోళనకరంగా కొనసాగుతోంది.
Supreme Court: ఉరిశిక్ష స్థానంలో లెథల్ ఇంజెక్షన్? సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే..
ఉరిశిక్షకు బదులుగా ఖైదీకి తక్కువ బాధ కలిగించే ఇతర పద్ధతులను అమలు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
Sanjay Manjrekar-Murali: లైవ్ టీవీలో మంజ్రేకర్-మురళీ కార్తిక్ మాటల యుద్ధం.. వైరల్‌గా కౌంటర్లు!
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు సందర్భంగా లైవ్ కామెంట్రీ బాక్స్, స్టూడియో మధ్య జరిగిన సరదా సంభాషణ కాస్తా వాడివేడి చర్చగా మారింది.
Electric,CNG and Hydrogen Vehicles: ఎలక్ట్రిక్, సీఎన్‌జీ వాహనాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. 20 ఏళ్ల వరకు అనుమతి?
ఎలక్ట్రిక్,హైడ్రోజన్, సీఎన్‌జీ వాహనాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది.
Irumudi: 'ఇరుముడి'లో రామ్‌చరణ్? అయ్యప్ప పాటపై క్లారిటీ ఇచ్చిన టీమ్!
మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఇరుముడి'. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
Green Card Holder Detained: 27 ఏళ్లుగా అమెరికాలోనే.. అయినా భారత సంతతి మహిళను అదుపులోకి తీసుకున్న ఐసీఈ
అమెరికాలో దాదాపు 27 ఏళ్లుగా నివసిస్తున్న భారత సంతతి మహిళ వెంకట నర్సమాంబ వాసంశెట్టికి ఇమ్మిగ్రేషన్ అధికారుల నుంచి అనూహ్య సమస్యలు ఎదురయ్యాయి.
Dartwords: వర్డ్‌ల్, క్లిప్పీ స్ఫూర్తితో కొత్త వర్డ్ గేమ్ 'డార్ట్‌వర్డ్స్'
ప్రముఖ గేమ్ 'బ్లేస్‌బాల్'ను రూపొందించిన స్టూడియో 'ది గేమ్ బ్యాండ్'.. తాజాగా 'డార్ట్‌వర్డ్స్' పేరుతో కొత్త రోజువారీ వర్డ్ గేమ్‌ను విడుదల చేసింది.
Virat Kohli: 18 నంబర్‌తో కోహ్లీకి అంత అనుబంధమా? వెనుక ఉన్న కథ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
క్రికెట్ ప్రపంచంలో విరాట్ కోహ్లీ పేరు ఓ బ్రాండ్. మైదానంలో అతని ఆటతీరు, దూకుడు కోట్లాది మంది అభిమానులను ఆకట్టుకుంటాయి.
Bihar: విద్యార్థులపై ఏకే-47 కాల్పులు నిజమే.. సుప్రీంకోర్టుకు బిహార్ ప్రభుత్వం అఫిడవిట్
నీట్-యూజీ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో విద్యార్థులపై పోలీసులు కాల్పులు జరిపిన విషయం వాస్తవమేనని బిహార్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది.
Sri Lanka: చాబాద్ హౌస్‌పై బౌద్ధ భిక్షువుల నిరసన.. శ్రీలంకలో ఏం జరుగుతోంది?
దక్షిణ శ్రీలంకలోని హిరికెటియాలో ఉన్న చాబాద్ హౌస్‌పై గత కొన్ని రోజులుగా కొందరు స్థానికుల నుంచి వేధింపులు, బెదిరింపులు ఎదురవుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
Korean Kanakaraju: 'కొరియన్ కనకరాజు' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'కొరియన్ కనకరాజు' సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.
Pakistan: భిక్షాటనతో పాక్ పరువు తీయొద్దు.. సౌదీ వెళ్లేవారికి ఇస్లామాబాద్ హెచ్చరిక
విదేశాల్లో పాకిస్థానీయుల భిక్షాటన, అక్రమ వలసల వ్యవహారం ఆ దేశ ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారుతోంది.
Niyu Lai : రూ.1 లక్ష బడ్జెట్.. రూ.20 కోట్ల వసూళ్లు! అసలు ఈ సినిమాలో ఏముంది?
చైనాలో ఓ చిన్న యానిమేషన్ సినిమా ఇప్పుడు భారీ బడ్జెట్ చిత్రాలకు గట్టి పోటీ ఇస్తోంది.
Mahua Moitra: మహిళా ఎంపీని రాత్రివేళ బయటకు పంపారు.. అధికారులపై మహువా ప్రివిలేజ్ నోటీసు
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ప్రివిలేజ్ నోటీసు అందజేశారు.
Crude Oil: అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ముగిసిన వేళ.. 91 డాలర్లు దాటిన ముడి చమురు ధరలు
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగిన తాత్కాలిక కాల్పుల విరమణ ముగియడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మంగళవారం పెరిగాయి.
Chinese EV: 130 కి.మీ వేగంతో టన్నెల్‌లో 360° లూప్.. చైనా ఈవీ సంచలన స్టంట్!
చైనాకు చెందిన డోంగ్‌ఫెంగ్ ప్రీమియం ఎలక్ట్రిక్ వాహన బ్రాండ్ వోయా.. కొత్త ఎలక్ట్రిక్ ఎఫ్‌యూవీ 'ప్యాషన్ ఎస్'ను అధికారికంగా మార్కెట్లోకి తీసుకొచ్చింది.
Shehzad Bhatti: టిక్‌టాక్ నుంచి ఉగ్ర నెట్‌వర్క్ వరకు.. అమిత్ షా చెప్పిన షహజాద్ భట్టీ ఎవరు?
పాకిస్థాన్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ షహజాద్ భట్టీ పేరు ప్రస్తుతం భారత్‌లో ఉగ్రవాద దర్యాప్తుల్లో ప్రముఖంగా వినిపిస్తోంది.
brain cancer patients: బ్రెయిన్ క్యాన్సర్ రోగులకు కొవిడ్ టీకాతో సర్‌ప్రైజ్ బెనిఫిట్?
కోవిడ్-19 టీకాపై మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. బ్రెయిన్ క్యాన్సర్‌లో అత్యంత ప్రమాదకరమైన గ్లియోబ్లాస్టోమా ఉన్న రోగులకు బయాప్సీ లేదా ట్యూమర్ సర్జరీకి 100 రోజుల ముందు
Global Warming: 3°C గ్లోబల్ వార్మింగ్.. భారత్‌లో వృద్ధులకు పెను ముప్పు.. జరగబోయేది ఇదే
గ్లోబల్ ఉష్ణోగ్రతలు 3°C మేర పెరిగితే భారత్‌లో సగానికి పైగా జనాభా తీవ్ర వేడి పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉందని ఓ అధ్యయనం హెచ్చరించింది.
TISS: టీఐఎస్ఎస్ స్నాతకోత్సవంలో కీలక మార్పు.. సీజేఐ స్థానంలో డాక్టర్
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టీఐఎస్ఎస్) 86వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిన భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ ఇప్పుడు కార్యక్రమానికి దూరంగా ఉండనున్నారు.
Audi Teases New Q3; కొత్త ఆడి క్యూ3కి టీజర్.. భారత్‌లో ఎంట్రీకి రెడీ!
లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా.. తన ఎంట్రీ లెవల్ లగ్జరీ ఎస్‌యూవీ క్యూ3 కొత్త తరం మోడల్‌ను త్వరలో భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.
Shabnam Sinha: ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ చీఫ్‌గా షబ్నమ్ సిన్హా..
ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్ అగ్ర నాయకత్వంలో కీలక మార్పు చోటుచేసుకోనుంది.
Kurdistan: కుర్దిస్థాన్ ప్రధాని కార్యాలయంపై డ్రోన్ల దాడి.. ఇరాన్‌పై తీవ్ర ఆరోపణలు
ఇరాక్‌లోని కుర్దిస్థాన్ ప్రాంతీయ ప్రభుత్వ ప్రధాని మస్రూర్ బర్జానీ కార్యాలయంపై సోమవారం రాత్రి డ్రోన్ల దాడి జరిగింది.
IND vs SL: జడ్డూ స్థానానికి పర్ఫెక్ట్ ఛాయిస్.. సుతార్ సూపర్ స్పిన్ షో!
భారత క్రికెట్‌లో రవీంద్ర జడేజాకు వారసుడు దొరికాడా? శ్రీలంకతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌లోనే మానవ్ సుతార్ చూపించిన ప్రతిభ చూస్తే ఈ ప్రశ్న రావడం సహజమే.
YouTube: యూట్యూబ్‌లో వ్యూస్ కౌంటింగ్ రూల్ మారింది.. ఆగస్టు 24 నుంచి అమలు
యూట్యూబ్‌లో వ్యూస్ లెక్కించే విధానంలో కీలక మార్పు వచ్చింది.
Dhruv Vikram-Anupama Parameswaran: అనుపమ కామెంట్స్ ఎఫెక్ట్.. తన వ్యక్తిగత జీవితంపై ధ్రువ్ విక్రమ్ కీలక వ్యాఖ్యలు
నటుడు ధ్రువ్ విక్రమ్ తన వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న ప్రచారం, ఎదురవుతున్న విమర్శలపై స్పందించారు. నటి అనుపమ పరమేశ్వరన్ ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తనపై వస్తున్న వార్తల గురించి ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. అయితే తన వ్యాఖ్యల్లో ఎక్కడా అనుపమ పేరును ప్రస్తావించలేదు.
Bank accounts rented: బ్యాంకు ఖాతాలు అద్దెకు.. రూ.25 కోట్ల సైబర్ లావాదేవీలు.. ముగ్గురు అరెస్ట్
కొద్దిపాటి డబ్బుకు ఆశపడి సైబర్ నేరగాళ్లకు తమ బ్యాంకు ఖాతాలను అద్దెకు ఇచ్చిన ముగ్గురు యువకులను పాట్న పోలీసులు అరెస్ట్ చేశారు.
Champat Rai: రామమందిర విరాళాల చోరీ కేసు: చంపత్ రాయ్‌కు క్లీన్ చిట్
అయోధ్య రామ మందిరం విరాళాల చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
NBK112: ఆగిపోయిందంటూ పుకార్లు.. బాలయ్య-కొరటాల మూవీపై టీమ్ కీలక ప్రకటన
గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ప్రతిష్టాత్మక చిత్రం NBK112. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి.
Bribes.fyi: లంచాల వివరాలను నమోదు చేసేందుకు Bribes.fyi.. ఇది ఎలా పనిచేస్తుందంటే..
దిల్లీలోని మహారాజా అగ్రసేన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ చదువుతున్న విద్యార్థి ఆర్యన్ నిషాద్.. 'Bribes.fyi' పేరుతో ఓ వెబ్‌సైట్‌ను రూపొందించారు.
Apple: కెమెరాతో కొత్త ఎయిర్‌పాడ్స్.. ఆపిల్ నుంచి సంచలన ఆవిష్కరణ!
ఆపిల్ కొత్త తరం ఎయిర్‌పాడ్స్‌పై పనిచేస్తున్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.
Gold Price: పసిడి ధరలకు మళ్లీ రెక్కలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
బంగారం ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి.ఇటీవల కొంతకాలం తగ్గుముఖం పట్టి వినియోగదారులకు కాస్త ఊరటనిచ్చిన పసిడి రేట్లు ఇప్పుడు మరోసారి పెరుగుతున్నాయి.
Ayush Shetty: ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సంచలనం.. ఆయుష్ అదరహో
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో తొలి రోజే పెను సంచలనం నమోదైంది.
El Nino: నైరుతి రుతుపవనాలకు ఎల్ నినో దెబ్బ.. 85 శాతానికే పరిమితం కానున్న వర్షాలు
నైరుతి రుతుపవనాలపై ఎల్ నినో ప్రభావం కనిపించే అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో 2026 వర్షాకాలంపై ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ ఆందోళనకర అంచనాలను వెల్లడించింది.
Natalie Harp: ట్రంప్‌కు 'కంఫర్ట్ బ్లాంకెట్'గా మారిన నటాలీ హార్ప్ ఎవరు?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే కార్యనిర్వాహక సహాయకురాలు నటాలీ హార్ప్ పేరు ఇప్పుడు శ్వేతసౌధంతో పాటు అమెరికా మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది.
NC25 : వెంకీ అట్లూరి దర్శకత్వంలో అక్కినేని హీరో మైల్‌స్టోన్ మూవీ?
టాలీవుడ్‌లో సక్సెస్ ఉన్న దర్శకులకే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.
Trump: 'క్వైట్.. క్వైట్' అంటూ మహిళా జర్నలిస్టుపై ట్రంప్ తీవ్ర అసహనం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మీడియాపై తన అసహనాన్ని బహిరంగంగా వ్యక్తం చేశారు.
FLN Selfie Stand : ఇక పాఠశాలలు, విద్యాశాఖ కార్యాలయాల్లో ఎఫ్‌ఎల్‌ఎన్ సెల్ఫీ స్టాండ్లు
ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు అవసరమైన అక్షరాస్యత, సంఖ్యా జ్ఞానాన్ని పెంపొందించేందుకు తెలంగాణ విద్యాశాఖ అమలు చేస్తున్న ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా జ్ఞానం (ఎఫ్‌ఎల్‌ఎన్) కార్యక్రమానికి మరింత ప్రచారం కల్పించేందుకు చర్యలు చేపట్టింది.
India vs England: చేతులారా మ్యాచ్ జారవిడిచిన భారత్.. ఇంగ్లాండ్ చేతిలో ఓటమి
ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన భారత పురుషుల హకీ జట్టు.. మ్యాచ్ సగం ముగిసే సమయానికి 2-1తో ఆధిక్యంలో నిలిచింది.
Covid Cases: దేశవ్యాప్తంగా 2,554 కొవిడ్ కేసులు.. ఏపీలో 74 కేసుల నమోదు
ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆగస్టు 15 వరకు దేశవ్యాప్తంగా మొత్తం 2,554 కొవిడ్ కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
TGSRTC Mee Ticket APP: ఒకే టికెట్‌పై బస్సు, మెట్రో, ఆటో, క్యాబ్ ప్రయాణం
ప్రయాణికులకు వేగవంతమైన, సులభమైన ప్రజారవాణా సేవలు అందించడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారిస్తోంది.
IND vs SL: గాలెలో మనదే పట్టు.. లంకపై టీమిండియా జోరు
టీమిండియా గాలె టెస్టులో శ్రీలంకపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది.
Donald Trump: ఆ రోజు నేను డ్యూటీలో లేను.. నీ అదృష్టం: భారత సంతతి బాలుడితో ట్రంప్ సరదా వ్యాఖ్యలు
అమెరికాలో భారత సంతతికి చెందిన 10 ఏళ్ల బాలుడి ప్రాణాలను ప్రమాదం నుంచి కాపాడిన 16 ఏళ్ల లైఫ్‌గార్డ్ రైడర్ విలియమ్స్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందనలు తెలిపారు.
Trump: కిమ్ నుంచి మిమ్మల్ని కాపాడేందుకు 39 వేల మంది ఉన్నారు: దక్షిణకొరియాపై ట్రంప్ ఫైర్
అమెరికా మిత్రదేశాల విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి మరోసారి చర్చనీయాంశంగా మారింది.
Telangana SIR Draft Roll: తెలంగాణలో 92.87 లక్షల మంది ఓటర్లకు నోటీసులు.. తుది జాబితాపై ఉత్కంఠ..
తెలంగాణలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) సర్వేలో భాగంగా ఎన్నికల సంఘం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది.
US-Iran Peace Deal: ఇరాన్‌తో అమెరికా శాంతి ఒప్పందం ముగిసినా వీడని యుద్ధ ప్రతిష్ఠంభన
ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలకడంతోపాటు ఆ దేశ అణు కార్యక్రమ వివాదానికి తెరదించే ఉద్దేశంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత జూన్‌లో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం గడువు సోమవారంతో ముగిసింది.
Trump: భారత్ ఎన్నికల విధానం భేష్.. అమెరికాకు ట్రంప్ కీలక సూచనలు
అమెరికా ఎన్నికల్లో ఓటరు గుర్తింపు, పౌరసత్వ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలని డొనాల్డ్ ట్రంప్ కొంతకాలంగా పట్టుబడుతున్నారు.
Jharkhand: జార్ఖండ్ ప్రభుత్వ సంచలన నిర్ణయం.. జేఎస్‌ఎస్‌సీ సీజీఎల్ పరీక్ష రద్దు
నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ జార్ఖండ్‌లో నిరుద్యోగులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.