Loading...

13 Aug 2026


Mahindra Scorpio: మహీంద్రా స్కార్పియో N పికప్ ట్రక్ రేపే లాంచ్.. ఎలా ఉండబోతోందంటే?

మహీంద్రా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్కార్పియో N ఆధారిత పికప్ ట్రక్‌ను రేపు ఆగస్టు 14న జరిగే కార్యక్రమంలో ఆవిష్కరించేందుకు సిద్ధమవుతోంది.

CNG Biogas Blending: CNGలో బయోగ్యాస్ కలపనున్నారా? పేడ నుంచి వచ్చే గ్యాస్‌తో మైలేజ్ తగ్గుతుందా?

దేశంలో CNG వాహనాలకు సంబంధించి కీలక మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Sharwanand: శర్వానంద్-శ్రీను వైట్ల కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్.. సంక్రాంతి టార్గెట్‌గా రేపే ప్రారంభం!

టాలీవుడ్‌లో ఓ ఆసక్తికరమైన కాంబినేషన్‌ త్వరలోనే పట్టాలెక్కబోతోంది.

Nidhi Tiwari: బార్క్‌లో శాస్త్రవేత్త.. ఇప్పుడు మోదీ ప్రైవేట్ సెక్రటరీ.. ఎవరీ నిధి తివారీ ?

లక్నోలో చదువుకున్న ఓ ఉన్నత విద్యావంతురాలు.. బాబా అణు పరిశోధన కేంద్రం (బార్క్‌)లో శాస్త్రవేత్తగా ఉద్యోగం.. ఆ తర్వాత సివిల్స్‌ సర్వీసెస్‌ వైపు అడుగులు.. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రైవేట్‌ సెక్రటరీగా కీలక బాధ్యతలు.

ITR Refund: పన్ను రిఫండ్‌ ఇంకా రాలేదా? ఆలస్యానికి ఈ కారణాలు ఉండొచ్చు.. ఇలా చెక్‌ చేయండి

ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) దాఖలు చేసిన తర్వాత రిఫండ్‌ కోసం ఎదురుచూస్తున్న పన్ను చెల్లింపుదారులు చాలామందే ఉన్నారు.

Astronomers: అంతరిక్షంలో మరో వింత.. 'బ్లాక్‌హోల్‌ నక్షత్రం'ను గుర్తించిన ఖగోళ శాస్త్రవేత్తలు

ఖగోళ శాస్త్రవేత్తలు అంతరిక్షంలో ఇంతకుముందెన్నడూ చూడని ఓ కొత్త తరహా ఖగోళ వస్తువును గుర్తించినట్లు చెబుతున్నారు.

Pakistan Ex-Minister: హఫీజ్ సయీద్‌కు బానిసనంటూ భారత్‌పై పాక్ మాజీ మంత్రి తీవ్ర హెచ్చరికలు

పాకిస్థాన్ మాజీ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి.

Elon Musk : బ్రిటన్‌ను కొనేస్తానంటున్న ఎలాన్ మస్క్.. అసలు విషయం ఇదే!

అమెరికాకు చెందిన వ్యంగ్య వెబ్‌సైట్ 'ది బాబిలోన్ బీ' బ్రిటన్‌ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేశారని, అక్కడ 'భావ ప్రకటనా స్వేచ్ఛను ఏర్పాటు చేసేందుకు' ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొంటూ ఓ వ్యంగ్య పోస్టు చేసింది.

National Highways: హైవేపై ప్రమాదం జరిగితే 10 నిమిషాల్లో అంబులెన్స్ చేరుకోవాలి.. ఆలస్యమైతే రూ.10 వేల జరిమానా

జాతీయ రహదారులపై ప్రమాదాలు జరిగినప్పుడు అత్యవసర సేవలు మరింత వేగంగా అందేలా భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) కీలక నిర్ణయాలు తీసుకుంది.

NASA: స్పెయిన్‌లో 2026 సంపూర్ణ సూర్యగ్రహణం.. నాసా కెమెరాకు చిక్కిన అద్భుత దృశ్యం

స్పెయిన్‌లోని ఓ పొద్దుతిరుగుడు పూల తోటపై 2026 సంపూర్ణ సూర్యగ్రహణం ఆవిష్కృతమైన అద్భుత దృశ్యాన్ని నాసా కెమెరాలో బంధించింది.

Dropout Student In India: ఉన్నత విద్యకు చేరకముందే 73 శాతం మంది డ్రాప్‌అవుట్‌.. పార్లమెంటరీ కమిటీ ఆందోళన

దేశంలో విద్యార్థుల చదువు మధ్యలోనే నిలిచిపోతున్న పరిస్థితిపై పార్లమెంటరీ కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

Stock market: స్టాక్‌ మార్కెట్‌లో మిశ్రమ ఫలితాలు.. 113 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం మిశ్రమ ఫలితాలతో ముగిశాయి.

Parliament Chaos: పార్లమెంట్‌లో నిరసనలతో 7,023 నిమిషాలు వృథా.. ఖర్చు రూ.175 కోట్లు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వరుస నిరసనలు, ఆందోళనలు, సభలో గందరగోళం మధ్య సాగాయి.

Street food Lovers: ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ ప్రియులు తప్పనిసరిగా రుచి చూడాల్సినవి ఇవే..

భారతీయ స్ట్రీట్ ఫుడ్ రుచులు, అల్లికలు, సువాసనల అద్భుతమైన సమ్మేళనం. ఇది ఒక ప్రత్యేకమైన వంట అనుభూతిని అందిస్తుంది.

Bad Habits: చెడు అలవాట్లను వదిలించుకోవడం ఎలా?

చాలామందికి చెడు అలవాట్లను మానుకోవాలనే కోరిక ఉంటుంది, కానీ ఇది అంత తేలికైన పని కాదు. చాలా కష్టంగా అనిపిస్తుంది.

Sukhbir Singh Badal: అకాలీదళ్‌ చీఫ్‌ సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌పై దాడి

శిరోమణి అకాలీదళ్‌ అధ్యక్షుడు, పంజాబ్‌ మాజీ ఉపముఖ్యమంత్రి సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ (Sukhbir Singh Badal)పై దాడి జరిగింది.

Coriander: కొత్తిమీరతో ఈ రెసిపీలు ట్రై చేశారా?

కొత్తిమీర, దీన్నే కొన్ని ప్రాంతాల్లో సిలాంత్రో అని కూడా అంటారు,

Health Tips: శరీర భంగిమను మెరుగుపరిచేందుకు కొన్ని సులభమైన వ్యాయామాలు ఇవే..

మంచి భంగిమ (పోశ్చర్) ఉండటం మన మొత్తం ఆరోగ్యం, శ్రేయస్సు (బాగోగులకు) చాలా అవసరం.

Oil Reserve: చమురు సంక్షోభం వస్తే భారత్ పరిస్థితి ఏంటి? నిల్వలపై కీలక వివరాలు

భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద క్రూడ్ ఆయిల్ దిగుమతిదారుల్లో ఒకటి.

Tasty Food: బట్టర్‌నట్ స్క్వాష్ అంటే ఇష్టమా? ఈ వంటకాలు మీకోసమే..

బటర్ నట్ స్క్వాష్ ఈ సీజన్‌లో బాగా ప్రసిద్ధి చెందింది, దానికి సరైన కారణం ఉంది.

Monsoon: వర్షాకాలంలో తక్కువ ఖర్చుతో ఇంటికి కొత్త లుక్ ఇవ్వాలనుకుంటున్నారా?

వర్షాకాలం వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చినా, కొన్నిసార్లు ఇల్లు తేమగా, నిస్తేజంగా అనిపించేలా చేస్తుంది.

Air India: ఫుకెట్-ఢిల్లీ ఫ్లైట్‌లో 35 నిమిషాలు నిద్రపోయిన పైలట్‌.. దర్యాప్తులో సంచలన విషయాలు

ఫుకెట్‌ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం ఒడిశా మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా సుమారు 300 అడుగుల ఎత్తు తగ్గిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

Gautam Gambhir: 2027 వన్డే వరల్డ్ కప్ వరకు హెడ్ కోచ్‌గా గంభీర్ కొనసాగింపు?

భారత క్రికెట్ జట్టు వరుస పరాజయాలతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మాత్రం ఆయనకు మద్దతుగా నిలిచే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Australia: సొంతగడ్డపై ఆస్ట్రేలియాకు ఊహించని పరాభవం.. బంగ్లా దెబ్బకు 9 ఏళ్ల నాటి చెత్త రికార్డు బ్రేక్!

డార్విన్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.

Fake weddings for Green Cards: గ్రీన్ కార్డు కోసం ఫేక్ మ్యారేజీలు.. అమెరికాలో 11 మందిపై కేసు

అమెరికాలో గ్రీన్ కార్డులు ఇప్పించేందుకు నకిలీ పెళ్లిళ్లు చేయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 11 మందిపై ఫెడరల్ అధికారులు కేసులు నమోదు చేశారు.

Ebola: ఎబోలా విజృంభణతో వణుకుతున్న కాంగో.. 2 వేలకుపైగా మరణాలు

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (డీఆర్ కాంగో)లో ప్రస్తుతం కొనసాగుతున్న ఎబోలా వ్యాప్తి చరిత్రలోనే అత్యంత ప్రాణాంతకమైనదిగా మారే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది.

Forest to Ramp: తుపాకులు వదిలి చేనేత చీరల్లో మెరిసిన మాజీ మహిళా మావోయిస్టులు

ఒకప్పుడు దట్టమైన అడవుల్లో తుపాకులు చేతబట్టి తిరిగిన మాజీ మహిళా మావోయిస్టులు ఇప్పుడు ర్యాంప్‌పై మోడళ్లుగా మెరిశారు.

BrahMos Missile Manufacturing Unit: పాలమూరుకు బ్రహ్మోస్ ప్రాజెక్టు.. 416 ఎకరాల్లో తయారీ కేంద్రం ఏర్పాటు

తెలంగాణ రక్షణ రంగంలో మరో కీలక ప్రాజెక్టు కార్యరూపం దాల్చేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి.

Google Pixel 11: గూగుల్ పిక్సెల్ 11 స్మార్ట్‌ఫోన్ల సిరీస్ వచ్చేసింది.. మోడళ్లు, ధరలు, ఫీచర్లు ఇవే..

గూగుల్ తన పిక్సెల్ సిరీస్‌లో భాగంగా నాలుగు కొత్త స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది.

Premium breed dogs: భారతదేశంలోని ధనవంతులు ఈ కుక్కలనే ఎందుకు పెంచుకుంటారు?

పటియాలలో ఇటీవల అద్దె ఇంటి కోసం వెళ్లిన దంపతులపై పిట్‌బుల్‌ దాడి చేయడంతో మరోసారి ఈ కుక్కల పెంపకంపై చర్చ మొదలైంది.

Jharkhand Paper Leak : జార్ఖండ్‌లో పేపర్ లీక్‌పై నిరసనలు.. 600 మంది విద్యార్థులపై కేసు నమోదు

జార్ఖండ్‌లో పేపర్ లీక్‌ ఆరోపణలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపడుతున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి.

IND vs PAK : ఆసియా క్రీడల్లో భారత్-పాక్ మ్యాచ్.. జరగాలంటే ఇదొక్కటే మార్గం!

ఆసియా క్రీడలు 2026లో భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య హై-వోల్టేజ్ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Pit Bull Attacks: ఇంటిని చూసేందుకు వెళ్లిన దంపతులపై పిట్‌బుల్ దాడి.. షాకింగ్ వీడియో వైరల్

ఇంటిని కొనుగోలు చేసేందుకు ఆస్తిని పరిశీలించడానికి వెళ్లిన భార్యాభర్తలకు ఊహించని అనుభవం ఎదురైంది.

Rajinikanth: వేగం పెంచిన 'ధర్మన్'.. సెకండ్ షెడ్యూల్‌లోకి రజనీకాంత్

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా దర్శకుడు అశ్వత్ మరిముత్తు తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ధర్మన్' షూటింగ్ వేగంగా జరుగుతోంది.

Taskin ahmed: ఇదెక్కడి సెలబ్రేషన్ రా బాబోయ్.. గ్రీన్ వికెట్ తర్వాత టాస్కిన్ డ్యాన్స్ వైరల్

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ పేసర్ టాస్కిన్ అహ్మద్ అదరగొట్టాడు.

Nitin Gadkari: ఆరోగ్యమే నిజమైన సంపద.. 135 కిలోల నుంచి 89 కిలోలకు గడ్కరీ ఎలా తగ్గారంటే?

కేంద్ర రోడ్డు రవాణా,రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తన అద్భుతమైన వెయిట్ లాస్ జర్నీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Google Pixel Watch 5: గూగుల్‌ పిక్సెల్‌ వాచ్‌ 5 వచ్చేసింది.. ధర, ఫీచర్లు, బ్యాటరీ వివరాలివే

గూగుల్‌ తన తాజా స్మార్ట్‌వాచ్‌ 'పిక్సెల్‌ వాచ్‌ 5'ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది.

Sam Altman: సామ్ ఆల్ట్‌మన్ చనిపోయారా? గూగుల్‌లో షాకింగ్ సమాచారం.. అసలు కారణం ఇదే!

ఓ భారీ పొరపాటులో భాగంగా గూగుల్ సెర్చ్‌లో ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ మృతి చెందినట్లు తప్పుడు సమాచారం ప్రత్యక్షమైంది.

Uber,Ola cab rides: క్యాబ్ బుక్ చేస్తున్నారా? ముందే టిప్ అడిగితే ఇక ఇవ్వొద్దు.. కేంద్రం ఆదేశం

క్యాబ్‌ బుక్‌ చేసే సమయంలో ప్రయాణం మొదలయ్యే ముందే 'టిప్‌ ఇస్తారా?' అంటూ అడిగే విధానానికి కేంద్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది.

Chandrababu: అమరావతి ఈ-3 సీడ్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించిన సీఎం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ ప్రక్రియలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.

Shakeela: ఫోన్‌తో జాగ్రత్త.. రూ.3 లక్షలు ఖర్చు.. నరకయాతన అనుభవించా: నటి షకీల

ప్రముఖ నటి షకీల తనకు ఎదురైన ఓ తీవ్ర ఆరోగ్య సమస్య గురించి అభిమానులతో పంచుకున్నారు.

Loksabha: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల చివరిరోజు ట్విస్ట్.. ప్రారంభం కాకుండానే నిరవధిక వాయిదా

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల చివరి రోజున ఊహించని పరిణామం చోటుచేసుకుంది.

OTT Movies: ఓటీటీలో అదరగొడుతున్న సినిమాలివే..

ఓటీటీలో ప్రస్తుతం పలు ఆసక్తికర చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

cookie stuffing: 'కుకీ స్టఫింగ్' ఆరోపణలు.. బిల్ గేట్స్ కుమార్తె ఫీబీకి జైలు తప్పదా?

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ చిన్న కుమార్తె ఫీబీ గేట్స్‌ న్యాయపరమైన చిక్కుల్లో పడే పరిస్థితి కనిపిస్తోంది.

SL vs IND: టెస్టుల్లో ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత జట్టు ఈ నెల 15 నుంచి తొలి టెస్టు ఆడనుంది.

Toyota Hyryder Aero Black: టయోటా Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?

టయోటా అర్బన్ క్రూయిజర్ Hyryderలో కొత్త Aero Black Editionను భారత మార్కెట్లో విడుదల చేసింది.

Claude: క్లాడ్ కొత్త వాటర్‌మార్క్ విధానంపై యూజర్ల అసంతృప్తి

క్లాడ్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్‌ను రూపొందించిన ఆంథ్రోపిక్ సంస్థ ఇటీవల ఓ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.

Russia: రష్యాకు భారీ షాక్.. నోవొరోసిస్క్‌పై ఉక్రెయిన్ మెగా డ్రోన్, క్షిపణి దాడి

ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో నల్ల సముద్రం మరోసారి తీవ్ర ఉద్రిక్తతలకు కేంద్రంగా మారింది.

David Miller: ఆర్సీబీపై సెంచరీ.. నా కెరీర్‌కు టర్నింగ్‌ పాయింట్‌: డేవిడ్ మిల్లర్

తన కెరీర్‌ నిలదొక్కుకోవడానికి ఐపీఎల్‌లో చేసిన ఓ సెంచరీనే కారణమని దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్ మిల్లర్‌ తెలిపాడు.

SEBI: SME IPOలకు సెబీ సులభతర నిబంధనలు.. కీలక మార్పులకు కసరత్తు

భారత మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ (SEBI) చిన్న, సూక్ష్మ కంపెనీలకు సంబంధించిన IPO నిబంధనల్లో కీలక మార్పులు తీసుకురావాలని యోచిస్తోంది.

Telangana High Court: ఉచితాల భారం పెరిగితే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ డేంజర్ జోన్‌లోకి: హైకోర్టు

తెలంగాణలో ఉచిత పథకాల అమలు, వాటి వల్ల ప్రభుత్వంపై పడుతున్న ఆర్థిక భారంపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

Independence Day Special: 78 ఏళ్ల క్రితమే మార్మోగిన తొలి సినీ దేశభక్తి గీతం.. ఇప్పటికీ ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా?

ఇండిపెండెన్స్ డే వచ్చిందంటే చాలు.. ఎక్కడ చూసినా దేశభక్తి గీతాలే వినిపిస్తుంటాయి.

Delhi Red Fort Blast: ఢిల్లీ ఎర్రకోట పేలుళ్ల వెనుక అల్‌ఖైదా కుట్ర.. యూఎన్ నివేదికలో కీలక అంశాలు

దిల్లీ ఎర్రకోట సమీపంలో 2025 నవంబర్‌లో జరిగిన కారు బాంబు పేలుడు ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.

Aadhaar email: ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక అధికారిక యాప్‌తోనే ఈమెయిల్ మార్చుకోవచ్చు

ఆధార్ కార్డు వినియోగదారులకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.

Delhi High Court: శిర్డీ సాయిబాబాపై అసత్య ప్రచారం.. యూట్యూబ్ వీడియోలపై దిల్లీ హైకోర్టు ఆగ్రహం

యూట్యూబ్‌తో పాటు ఇతర ఆన్‌లైన్‌ వేదికల్లో శిర్డీ సాయిబాబాకు వ్యతిరేకంగా, ఆయన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా అసత్య ప్రచారంతో వీడియోలు ప్రసారం కావడంపై దిల్లీ హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

Anupama: మౌనం వీడిన అనుపమ.. టాక్సిక్ రిలేషన్‌షిప్‌పై సంచలన వ్యాఖ్యలు

ప్రముఖ కథానాయిక అనుపమ పరమేశ్వరన్ తన గత రిలేషన్‌షిప్‌, వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి.

Eternal Shares: MSCI వెయిటేజీ పెంపు.. ఎటర్నల్ షేర్లలోకి రూ.5,700 కోట్ల పెట్టుబడులు!

క్విక్ కామర్స్, ఫుడ్ డెలివరీ రంగాల్లో ప్రముఖ సంస్థగా ఉన్న ఎటర్నల్ లిమిటెడ్‌ (Eternal Ltd) షేర్లలోకి భారీగా నిధులు వచ్చే అవకాశం ఉంది.

Dilraju: 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌' కాపీరైట్‌ కేసు.. దిల్‌రాజుకు సుప్రీంకోర్టులో ఊరట

'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌' సినిమా కాపీరైట్‌ వివాదంలో సినీ నిర్మాత దిల్‌రాజుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.

Taiwan: తైవాన్‌పై చైనా హ్యాకర్ల సైబర్ దాడి.. AIతో గంటలోనే 85 ప్రభుత్వ ఖాతాలు హ్యాక్

చైనా హ్యాకర్ల బృందం ఓపెన్ సోర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఏజెంట్లను ఉపయోగించి తైవాన్ ప్రభుత్వంపై దాదాపు స్వయంచాలకంగా సైబర్ దాడికి పాల్పడినట్లు సమాచారం.

TV Narendran: టాటా సన్స్‌ తదుపరి ఛైర్మన్‌ ఆయనేనా? ఎవరీ టీవీ నరేంద్రన్‌..?

టాటా సన్స్‌ ఛైర్మన్‌ పదవి నుంచి వైదొలగనున్నట్లు నటరాజన్‌ చంద్రశేఖరన్‌ ప్రకటించడంతో టాటా గ్రూప్‌లో తదుపరి నాయకత్వంపై ఆసక్తి పెరిగింది.

Srisailam Reservoir: శ్రీశైలం జలాశయంలో స్వల్పంగా పెరిగిన నీటిమట్టం.. 83 వేల క్యూసెక్కుల వరద

శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం స్వల్పంగా పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో వరద ప్రవాహం పెరగడంతో జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలానికి భారీగా నీటిని విడుదల చేస్తున్నారు.

Hyderabad: 'భవ్య' పథకంతో హైదరాబాద్‌ శివార్లలో నాలుగు ఇండస్ట్రియల్‌ పార్కులు

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ చుట్టుపక్కల త్వరలో నాలుగు కొత్త పారిశ్రామిక పార్కులు అందుబాటులోకి రానున్నాయి.

MG Hector Hawk: త్వరలో ఇండియాలోకి కొత్త SUV.. ఫీచర్లు, రేంజ్, ధర తెలిస్తే షాక్!

భారత్‌లో కొత్త మోడల్‌ను విడుదల చేసేందుకు JSW MG Motor సన్నాహాలు చేస్తోంది.

Earthquake: జమ్మూకశ్మీర్‌లో భూ ప్రకంపనలు.. రిక్టర్ స్కేల్‌పై 5.5 తీవ్రత నమోదు

జమ్ముకశ్మీర్‌లోని లడఖ్‌ ప్రాంతంలో గురువారం ఉదయం భూమి కంపించింది.

Prabath Jayasuriya: జయసూర్యతో జరభద్రం.. టీమిండియాకు అసలైన సవాల్‌ అతడే!

సనత్‌ జయసూర్య.. ఒకప్పుడు టీమిండియా తన విధ్వంసక బ్యాటింగ్‌తో వణికించిన శ్రీలంక క్రికెటర్‌.

Total Solar Eclipse: స్పెయిన్, రష్యాల్లో పగలే కమ్ముకున్న చీకట్లు.. భారత్‌లో ఎందుకు కనిపించలేదంటే?

ఉత్తరార్థ గోళంలోని పలు ప్రాంతాల్లో 2026లోని ఏకైక సంపూర్ణ సూర్య గ్రహణం అద్భుతమైన ఖగోళ దృశ్యాన్ని ఆవిష్కరించింది.

Gold Rate Today: శ్రావణం వేళ బంగారం ధరల మోత.. హైదరాబాద్, విజయవాడలో రేట్లు ఇవే..

భారతీయులకు బంగారం అంటే చాలా ఇష్టం. పండగలు, పర్వదినాలు, శుభకార్యాలు, వివాహాలు వంటి సందర్భాల్లో పసిడి కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇస్తుంటారు.

IND Vs SL: భారత్‌లోకి కొత్త స్పిన్‌ ఆయుధం..శ్రీలంక టెస్టు జట్టులో నువంత

భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు శ్రీలంక జట్టు కీలక నిర్ణయం తీసుకుంది.

Tirupati: రేణిగుంట విమానాశ్రయానికి ఈ-వీసా కేంద్రం.. అక్టోబర్‌ నుంచి అంతర్జాతీయ సేవలు

తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ-వీసా కేంద్రం మంజూరైంది.

Lionel Messi: మెస్సి భావోద్వేగం.. 'ఇంకెంతకాలం ఆడగలనో చెప్పలేను'

ఫుట్‌ బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సి తండ్రి జార్జ్‌ మెస్సి ఇటీవల తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు.

Chandrababu: పరిశ్రమలకు ప్రోత్సాహకాల చెల్లింపులో కొత్త విధానం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

పరిశ్రమలకు ప్రోత్సాహకాల చెల్లింపుల్లో కొత్త విధానాన్ని అమలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

US Teen: అమెరికాలో దారుణం.. తల్లి,తమ్ముడిని చంపిన భారత సంతతి టీనేజర్!

అమెరికాలో భారత సంతతికి చెందిన 17 ఏళ్ల టీనేజర్ తన తల్లి, తమ్ముడిని హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

Telangana High Court : హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు సీరియస్.. సుమోటోగా ధిక్కరణ కేసు నమోదు

కోర్టుస్టే ఉత్తర్వులు అమలులో ఉన్న సమయంలోనే ప్రైవేటు ఆస్తులను కూల్చివేసిన వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

Dirac Medal: భారతీయ భౌతిక శాస్త్రవేత్త దీపక్ ధర్‌కు ప్రతిష్ఠాత్మక డిరాక్ పతకం

భారతీయ భౌతిక శాస్త్రవేత్త దీపక్ ధర్‌కు ప్రతిష్ఠాత్మక డిరాక్ పతకం లభించింది.

Trump: పిల్లల వ్యాక్సిన్‌ విధానంలో ట్రంప్‌ మార్పులు.. అమెరికాలో గందరగోళం

భారీగా సుంకాలు విధించడం,ఇరాన్‌తో యుద్ధానికి సంబంధించిన నిర్ణయాలు సహా పలు చర్యలతో అంతర్జాతీయంగా విమర్శలు ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. తాజాగా మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు.

USS Abraham Lincoln: యుద్ధనౌకలో కలకలం.. సముద్రంలోకి దూకి.. అమెరికా నావికుల ఆత్మహత్యాయత్నం..!

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలు ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభానికి కారణమవుతున్నాయి.

AP Weather Alert: ఏపీలో వాయుగుండం ప్రభావం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు,ఈదురుగాలులు

ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి.

Karoline Leavitt : వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ రాజీనామా.. ట్రంప్ కీలక ప్రకటన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Amaravati: అమరావతి అభివృద్ధికి మరో అడుగు.. నేడు సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించనున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడనుంది.

US: బర్త్ టూరిజంపై అమెరికా కఠిన చర్యలు.. నెలలోనే 600కు పైగా వీసాలు రద్దు

అమెరికాలో పిల్లల్ని కని, తమ పిల్లలకు అక్కడి పౌరసత్వం ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్న విదేశీయులపై అమెరికా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది.

12 Aug 2026


AI: ఏఐ వినియోగం.. భూమిని మరింత వేడెక్కిస్తోందా?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం వాతావరణ మార్పులను మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉందని ఓ కొత్త అధ్యయనం వెల్లడించింది.

PM Modi: మోదీని ఆటపట్టించిన ఖర్గే.. ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ

రాజకీయాల్లో నేతల మధ్య విభేదాలు సాధారణమే.అయితే,వాటిని పక్కనపెట్టి ఒకే వేదికపై సరదాగా మాట్లాడుకుంటూ కనిపిస్తే ఆ దృశ్యం అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది.

NTR : ఎన్టీఆర్‌కు సర్జరీ.. కిమ్స్ ఆస్పత్రి హెల్త్ బులెటిన్ విడుదల

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ భుజానికి ఇటీవల గాయం కావడంతో సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Yashwant Varma: జడ్జి ఇంట్లో కాలిపోయిన నోట్ల కట్టలు.. యశ్వంత్‌ వర్మను దోషిగా తేల్చిన కమిటీ

దిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మకు నగదు వ్యవహారంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది.

Hyundai: రూ.8 లక్షలకే హ్యుందాయ్ ఎక్స్‌టర్ నైట్ SUV.. భారత్‌లో విడుదల

హ్యుందాయ్ తన ఎక్స్‌టర్ ఫ్యామిలీలోకి మరో కొత్త వేరియంట్‌ను తీసుకొచ్చింది.

Imran Khan: ఇమ్రాన్‌ ఖాన్‌ మృతిచెందారంటూ సంచలన వార్తలు.. పాకిస్థాన్‌లో తీవ్ర ఆందోళన

పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి, పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ (పీటీఐ) అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ మృతిచెందారంటూ సోషల్‌ మీడియాలో వార్తలు కలకలం రేపుతున్నాయి.

South Korea: 2030 నాటికి చంద్రుడిపై అడుగుపెట్టాలని దక్షిణ కొరియా లక్ష్యం

చంద్రుడిపై అడుగుపెట్టేందుకు దక్షిణ కొరియా భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.

Assam Floods: పడవ లేదు.. రెస్క్యూ బృందం లేదు.. అరటి దుంగలతో 97 ఏళ్ల వృద్ధురాలిని కాపాడిన కుటుంబం

పడవ లేదు.. రెస్క్యూ బృందం అందుబాటులో లేదు. అర్ధరాత్రి వరద నీరు ఇంటిని చుట్టుముట్టింది.

Pothos vines: ఇంట్లో పోథోస్ తీగలను ఎలా పెంచాలో తెలుసా?

పోథోస్ తీగలను, డెవిల్స్ ఐవీ అని కూడా పిలుస్తారు, ఇవి ఇంట్లో పెంచడానికి చాలా సులువుగా ఉండే మొక్కలు.

Srilanka: టీమిండియాతో టెస్టుకు ముందు శ్రీలంకకు బిగ్ షాక్.. ఇద్దరు కీలక ఆటగాళ్లు ఔట్

భారత్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు శ్రీలంక జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

Tukaram Mundhe : 1100కుపైగా తనిఖీలు.. 'మహారాష్ట్ర సింగం' తుకారాం ముండే ఎవరో తెలుసా?

మహారాష్ట్రలో కఠినమైన, నిబంధనలకు కట్టుబడి పనిచేసే అధికారిగా పేరు తెచ్చుకున్న ఐఏఎస్ అధికారి తుకారాం ముండే మరోసారి వార్తల్లో నిలిచారు.

Italian scientists: సూర్యగ్రహణం వేళ ఇటలీ శాస్త్రవేత్తల కీలక ప్రయోగం.. స్పెయిన్‌లో సిద్ధమైన సరికొత్త పరీక్ష!

సంపూర్ణ సూర్య గ్రహణం సందర్భంగా ఇటలీ శాస్త్రవేత్తలు ఓ అరుదైన ప్రయోగానికి సిద్ధమయ్యారు.

Arunachal Pradesh Row: అరుణాచల్‌ పేర్ల మార్పుపై చైనా ఆగ్రహం.. భారత్‌ ఏం చెప్పిందంటే?

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని 27 భౌగోళిక ప్రాంతాలకు భారత్‌ అధికారికంగా పేర్లు పెట్టడం భారత్‌-చైనా మధ్య కొత్త వివాదానికి దారితీసింది.

Air India Pilot: ఎయిర్‌ ఇండియా పైలట్‌కు డ్రగ్‌ టెస్ట్‌ పాజిటివ్‌.. లైసెన్స్‌ రద్దవుతుందా?

ఫుకెట్‌-ఢిల్లీ ఎయిర్‌ ఇండియా విమానం AI2379 ఒక్కసారిగా దాదాపు 300 అడుగుల ఎత్తు కోల్పోయి.. అందులోని 24 మంది ప్రయాణికులు, సిబ్బంది గాయపడిన ఘటనలో కీలక మలుపు చోటుచేసుకుంది.

Health Tips: రుతుక్రమ నొప్పులను ఈ వంటింటి దినుసులతో తగ్గించుకోండిలా..

చాలా మంది అమ్మాయిలకు, మహిళలకు పీరియడ్స్ నొప్పి అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది.

Monsoon Foods: వర్షాకాలంలో రుచి చూడాల్సిన 5 జామూన్ డెజర్ట్‌లు ఇవే..

వర్షాకాలం రాగానే గాలిలో జామూన్ పండ్ల తీయని, పుల్లని వాసన గుబాళిస్తుంది. ఇది వర్షాకాలంలోనే దొరికే ప్రత్యేకమైన పండు.

Oregano: ఒరెగానో ప్రియులకు శుభవార్త.. ఈ వంటకాలను తప్పక రుచి చూడాల్సిందే..

ఓరెగానో ఒక అద్భుతమైన హెర్బ్. దీని ఘాటైన, మంచి సువాసన చాలా వంటకాల రుచిని మరింత పెంచుతుంది.

Books: బిల్ గేట్స్ సిఫార్సు చేసిన ఈ పుస్తకాలు చదివారా?

బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, ప్రముఖ దాత. ఆయన ఆఫ్రికా అభివృద్ధికి గట్టి మద్దతు ఇస్తున్నారు.

Health Tips: జీర్ణక్రియకు దివ్యౌషధం యాలకులు.. 5 అద్భుతమైన ప్రయోజనాలివే..

మంచి వాసనతో ప్రసిద్ధి చెందిన యాలకులు, శతాబ్దాలుగా మన సంప్రదాయ వైద్యంలో ఒక ముఖ్యమైన భాగంగా ఉంది.

Bangladesh Cricket Team: బంగ్లాదేశ్‌కు షాక్.. అఫ్గాన్‌తో భారత్‌ టీ20 సిరీస్‌ ఖరారు

వచ్చే నెలలో తమతో సిరీస్‌ ఆడేందుకు టీమిండియా వస్తుందని ఆశలు పెట్టుకున్న బంగ్లాదేశ్‌కు ఎదురుదెబ్బ తగిలింది.

New York & New Jersey: అమెరికాలో భారతీయులకు అరుదైన గౌరవం..ఆగస్టు 15ను 'ఇండియా ఇండిపెండెన్స్ డే'గా ప్రకటించిన న్యూయార్క్,న్యూజెర్సీ

అమెరికాలోని న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాలు ఆగస్టు 15ను 'భారత స్వాతంత్ర్య దినోత్సవం'గా ప్రకటించాయి.

China: చైనా హైపర్‌సోనిక్ ఆయుధాలకు కొత్త నావిగేషన్ సిస్టమ్.. ఇక నక్షత్రాలతోనే దిశానిర్దేశం!

చైనా హైపర్‌సోనిక్ ఆయుధాల సామర్థ్యంలో మరో కీలక అభివృద్ధి చోటుచేసుకుంది.

Tata Sons: చంద్రశేఖరన్ రాజీనామా.. టాటా సన్స్ తదుపరి ఛైర్మన్‌ను ఎలా ఎంపిక చేస్తుంది?

టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ రాజీనామా నిర్ణయంతో కార్పొరేట్‌ భారత్‌లో అత్యంత ఆసక్తికరంగా మారిన వారసత్వ ఎంపిక ప్రక్రియకు తెరలేచింది.

Vikram: వివాదంలో సినీనటుడు విక్రమ్

తమిళ సినీనటుడు విక్రమ్‌ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన లార్‌ గిబ్బన్‌ అనే అరుదైన విదేశీ వానరంతో ఉన్న వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Ajinkya rahane: క్రీజ్‌ను వదిలి కామెంటరీ బాక్స్‌లోకి.. రహానే కొత్త అవతారం

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజింక్య రహానే తన కెరీర్‌లో మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నాడు.

N Chandrasekaran Journey: ఇంటర్న్‌గా అడుగుపెట్టి.. టాటా సన్స్‌ ఛైర్మన్‌గా: చంద్రశేఖరన్‌ ప్రస్థానం

ఓ సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి.. టెక్నాలజీపై ఆసక్తితో కార్పొరేట్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టారు.

Chandrababu: చంద్రబాబు అధ్యక్షతన ఎస్‌ఐపీబీ సమావేశం.. రూ.2.08 లక్షల కోట్ల పెట్టుబడులపై చర్చ

పరిశ్రమలు,విద్యుత్,ఐటీ,పర్యాటకం,ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు సంబంధించిన పెట్టుబడి ప్రతిపాదనలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్‌ఐపీబీ) చర్చిస్తోంది.

Chandrachud: ఉక్రెయిన్‌తో వివాదం.. రష్యా తరఫున ఆర్బిట్రేటర్‌గా చంద్రచూడ్

రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది.

Senior citizen bus discount: సీనియర్ సిటిజన్లకు గుడ్‌న్యూస్.. బస్సుల్లో 50శాతం రాయితీ.. ట్రైన్లలో కూడా లోయర్ బెర్త్ పొందోచ్చు.. ఎలాగంటే?

దేశంలోని వృద్ధులకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పలు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నాయి.

Google Pixel 11: గూగుల్ పిక్సెల్ 11 సిరీస్‌ లాంచ్‌ నేడు.. ఈవెంట్‌ను ఎలా చూడాలంటే?

గూగుల్‌ తన తాజా పిక్సెల్‌ స్మార్ట్‌ఫోన్లను నేడు 'మేడ్‌ బై గూగుల్‌' ఈవెంట్‌లో ఆవిష్కరించేందుకు సిద్ధమైంది.

Indonesia: బాలి సమీపంలో ఫెర్రీలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న 25 మంది

ఇండోనేషియాలోని బాలి సమీపంలో ప్రయాణికుల ఫెర్రీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

Independence Day 2026: భారత స్వాతంత్య్రానికి సంబంధించిన 10 ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?

భారత్‌ ప్రతి ఏడాది ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది.

Jayme Leagh Franklin: ఓవల్ ఆఫీస్‌లో ట్రంప్ పక్కన ఉన్న మహిళ ఎవరు? వైరల్ ప్రచారం వెనుక నిజం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పక్కన ఓ మహిళ నిల్చున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Bill Clinton: అధ్యక్షుడి కోసం డెకాయ్ విమానం.. క్లింటన్ పర్యటనలో ఏం జరిగిందంటే?

అమెరికా అధ్యక్షుల భద్రతకు సంబంధించి దాదాపు 26 ఏళ్లుగా గోప్యంగా ఉన్న ఓ కీలక విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

Amit Shah: చర్చకు నేను రెడీ.. రాహుల్‌ గాంధీకి ఆసక్తి లేదు: అమిత్‌ షా

పార్లమెంట్‌లో కొనసాగుతున్న ప్రతిష్ఠంభనకు ముగింపు పలికేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రతిపక్షాలకు కీలక ప్రతిపాదన చేశారు.

Jaguar: జాగ్వార్ టైప్ 01 EV ఇంటీరియర్ ఇలా ఉంది.. డిజైన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

ప్రముఖ లగ్జరీ కార్ తయారీ సంస్థ జాగ్వార్ తన రాబోయే ఎలక్ట్రిక్ వాహనం టైప్ 01 (Type 01) ఇంటీరియర్‌ను ఆవిష్కరించింది.

Himachal: హిమాచల్‌లో ఇంధన ధరల పెంపు.. 'వితంతు, అనాథల సెస్‌' అంటే ఏమిటి?

హిమాచల్‌ ప్రదేశ్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి.

Solar eclipse: భారత్‌లో కనిపించని సంపూర్ణ సూర్యగ్రహణం.. నేడు ఎక్కడెక్కడ చూడొచ్చంటే?

నేడు సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడనుంది. అయితే ఈ సూర్యగ్రహణం భారత్‌లో మాత్రం కనిపించదు.

NEET PG Exam: నీట్‌ పీజీ 2026 అభ్యర్థులకు అలర్ట్‌.. సెంటర్‌ వివరాల్లో సాంకేతిక సమస్య

నీట్‌ పీజీ 2026 (NEET-PG 2026) ప్రవేశ పరీక్షకు హాజరయ్యే కొందరు అభ్యర్థులకు పరీక్ష కేంద్రాలకు సంబంధించిన వివరాలు తప్పుగా వెళ్లాయి.

Independence Day: జాతీయ జెండా పట్ల అప్రమత్తంగా ఉండండి.. లేదంటే జైలుకే!

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Peter Navarro: 100 శాతం టారిఫ్‌ల అంశాన్నిమోదీ, ట్రంప్‌ చర్చలతో పరిష్కరిస్తారు: నవారో

రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేస్తున్న అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, భారత ప్రధాని నరేంద్ర మోదీ చర్చించి సమస్యను పరిష్కరించుకుంటారని ట్రంప్‌ సలహాదారు పీటర్‌ నవారో తెలిపారు.

Independence Day Special: జాతీయ జెండా ఎగరవేసేవారు తప్పక పాటించాల్సిన నియమాలివే..

స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు దేశవ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Trump: హర్మూజ్‌పై పూర్తి నియంత్రణ అమెరికాదే: ఇరాన్‌కు ట్రంప్‌ తీవ్ర హెచ్చరిక

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌కు మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

Indigo flight: గాల్లో ఉండగానే ఇండిగో విమానం ఇంజిన్‌ ఫెయిల్.. చెన్నైలో ఎమర్జెన్సీ

కోల్‌కతా నుంచి చెన్నై వస్తున్న ఇండిగో విమానానికి మంగళవారం అర్ధరాత్రి అత్యవసర పరిస్థితి ఎదురైంది.

Tata Shares: చంద్రశేఖరన్‌ రాజీనామా ఎఫెక్ట్‌.. 4 శాతం పడిపోయిన టాటా షేర్లు

టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌ రాజీనామా చేయడంతో టాటా గ్రూప్‌కు చెందిన కంపెనీల షేర్లు బుధవారం నష్టాల్లోకి జారాయి.

Heartin OTT Release: జ్ఞాపకశక్తి కోల్పోయిన ప్రియుడు.. ఓటీటీలోకి కితకితలు పెట్టించే ట్రయాంగిల్ లవ్ స్టోరీ

ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి.

Tata Sons: టాటా సన్స్‌కు చంద్రశేఖరన్ గుడ్‌బై..

టాటా గ్రూప్‌లో కీలక నాయకత్వ మార్పునకు రంగం సిద్ధమైంది. టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్. చంద్రశేఖరన్‌ తన పదవికి రాజీనామా చేశారు.

Mallika sherawat: హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్‌కు నాపై క్రష్.. మెసేజ్‌లు చేస్తుంటాడు: మల్లికా శెరావత్

బాలీవుడ్ నటి మల్లికా శెరావత్ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.

Spotify: ఏఐ కళాకారులకు ప్రత్యేక బ్యాడ్జ్.. సెప్టెంబర్ నుంచి స్పాటిఫైలో కొత్త మార్పు

ప్రముఖ మ్యూజిక్ స్ట్రీమింగ్ వేదిక స్పాటిఫై కీలక నిర్ణయం తీసుకుంది.

Hardik pandya: గుజరాత్ టైటాన్స్‌కు హార్దిక్ రీఎంట్రీకి బ్రేక్.. కెప్టెన్సీ విషయంలోనే అసలు ట్విస్ట్!

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్ భవిష్యత్తుపై ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

Chandra Kumar Bose: సుభాష్‌ చంద్రబోస్‌ వారసుడి కొత్త రాజకీయ పార్టీ.. యువతే ప్రధాన బలం

నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ వారసత్వాన్ని రాజకీయ రంగంలో మరోసారి ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన మునిమనవడు చంద్రకుమార్‌ బోస్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు.

Kejriwal: మరోసారి తెరపైకి మాజీ సీఎం కారు.. అసలు ఏంటి ఈ కేజ్రీవాల్ వ్యాగన్ ఆర్ స్టోరీ!

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Gold Bond: రూ.3,276 పెట్టుబడికి రూ.15,102.. గోల్డ్‌ బాండ్లపై 361 శాతం లాభం

బంగారంలో పెట్టుబడి పెట్టిన వారికి భారీ లాభం అందనుంది.

Meta: మెటా కంటెంట్ పాలసీలపై కేంద్రం కీలక సూచనలు.. డీప్‌ఫేక్‌లకు మానవ సమీక్ష

భారత చట్టాలు, దేశ సాంస్కృతిక పరిస్థితులకు అనుగుణంగా కంటెంట్ పాలసీలను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం మెటాకు సూచించినట్లు తెలుస్తోంది.

Viswanath And Sons: 28 ఏళ్లుగా చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సూర్య

'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా ప్రతి ఒక్కరినీ ప్రేమలో పడేలా చేస్తుందని హీరో సూర్య అన్నారు.

Prajwal Revanna: జైలులో ఆకస్మిక తనిఖీలు.. మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వద్ద ఫోన్, పెన్ డ్రైవ్

అత్యాచారం కేసులో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ఎంపీ, జేడీ(ఎస్) నేత ప్రజ్వల్ రేవణ్ణ వద్ద మొబైల్ ఫోన్, పెన్ డ్రైవ్ లభించడం కలకలం రేపింది.

Jal Shakti Ministry: కేంద్ర జలశక్తి శాఖకు కొత్త కార్యదర్శిగా అర్చనా వర్మ నియామకం

కేంద్ర జలశక్తి శాఖలో కేంద్ర ప్రభుత్వం కీలక పరిపాలనా మార్పులు చేపట్టింది.

Australia: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు ఆస్ట్రేలియా ఫుల్‌స్ట్రెంగ్త్ జట్టు.. తుది జట్టులో ఎవరెవరంటే?

బంగ్లాదేశ్‌తో జరగనున్న తొలి టెస్టు మ్యాచ్‌కు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తుది జట్టును ప్రకటించాడు.

HCU Drugs: హెచ్‌సీయూలో గంజాయి కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో గంజాయి, డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపింది.

Milky Ways: విశ్వంలో అతిపెద్ద గెలాక్సీ.. 17 పాలపుంతలను మించిపోయిన IC 1101

IC 1101 విశ్వంలో ఇప్పటివరకు గుర్తించిన అతిపెద్ద గెలాక్సీగా నిలిచింది.

ZIMBABWE: జింబాబ్వేలో విషాదం.. కరీబా సరస్సులో పడవ బోల్తా, 15 మంది మృతి

జింబాబ్వేలో ఘోర ప్రమాదం జరిగింది. కరీబా సరస్సులో ప్రయాణికులతో వెళ్తున్న ఓ పడవ అకస్మాత్తుగా బోల్తాపడింది.

Cyber Fraud: సైబర్‌ నేరాలకు కేంద్రం చెక్‌.. 3,718 మొబైల్‌ యాప్‌లపై నిషేధం

సైబర్‌ నేరాలు, ఆన్‌లైన్‌ మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలను మరింత ముమ్మరం చేసింది.

Kashmiri Pandits: కశ్మీరీ పండిట్ ఉద్యోగులకు ఉగ్ర హెచ్చరికలు.. అప్రమత్తమైన ప్రభుత్వం

కశ్మీరీ పండిట్ ఉద్యోగులకు ఉగ్ర బెదిరింపులు రావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.

VinFast Rasad : ఎలక్ట్రిక్ స్కూటర్‌కు భారత్‌లో పేటెంట్.. త్వరలోనే ఎంట్రీ?

వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ VinFast.. భారత్‌లో తన కొత్త ఎలక్ట్రిక్ మ్యాక్సీ స్కూటర్ Rasadకు డిజైన్ పేటెంట్ దాఖలు చేసింది.

Oil Prices: అమెరికా-ఇరాన్ ఒప్పందంపై సందేహాలు.. 90 డాలర్లకు చేరువలో చమురు ధర

మధ్యప్రాచ్యంలో చమురు సరఫరాకు అంతరాయం కలగొచ్చన్న ఆందోళనలతో బుధవారం ఉదయం అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరిగాయి.

Chiranjeevi: చిరు లీక్స్.. 'మెగా 158' టైటిల్ ఇదేనా?

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ 'మెగా 158'పై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి.

Mumbai: ముంబైలో విషాదం.. ఇళ్లపై విరిగిపడిన కొండచరియలు.. ఇద్దరు మృతి

మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.

Donald Trump: ట్రంప్‌ రహస్య విమాన ప్రయాణంపై విమర్శలు.. సిబ్బంది భద్రతపై ప్రశ్నలు

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ఇరాన్‌ నుంచి వస్తున్న బెదిరింపుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రహస్యంగా చిన్న విమానంలో ప్రయాణించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

Gurnoor brar: గుర్నూర్‌.. గేమ్‌ చేంజర్‌!

స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత యువ పేసర్ గుర్నూర్ బ్రార్ కీలకంగా మారే అవకాశం ఉందని శ్రీలంక మాజీ ఆల్‌రౌండర్ ఫర్వేజ్ మహరూఫ్ అభిప్రాయపడ్డాడు.

Andhra Pradesh: అమరావతి,శ్రీకాకుళం,కుప్పం ఎయిర్‌పోర్టులకు టీఈఎఫ్‌ఆర్‌లు సిద్ధం.. తొలి దశకు రూ.5,545 కోట్లు

ఆంధ్రప్రదేశ్‌లో మూడు కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి ప్రభుత్వం అడుగులు వేగవంతం చేసింది.

Ramcharan: మరో ట్రాన్స్‌ఫార్మేషన్‌లోకి రామ్ చరణ్..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కొత్త సినిమా 'RC17' కోసం మరోసారి సరికొత్త లుక్‌లో కనిపించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Pedapudi Farmer: నీటి ప్రవాహంతోనే సాగునీరు.. పెదపూడి రైతు హైడ్రోలిఫ్ట్‌కు రాష్ట్రపతి ప్రశంస

ఇంధనం అవసరం లేకుండా నీటిని ఎత్తిపోసే వినూత్న హైడ్రోలిఫ్ట్‌ను కాకినాడ జిల్లా పెదపూడి మండలానికి చెందిన రైతు పంపన శ్రీనివాస్‌ రూపొందించారు.

Andrew flintoff: శతక్కొట్టిన ఇంగ్లండ్‌ దిగ్గజం కుమారుడు.. తండ్రికి తగ్గ తనయుడే!

ఇంగ్లండ్‌ దిగ్గజ క్రికెటర్‌, మాజీ ఆల్‌రౌండర్‌ ఆండ్రూ ఫ్లింటాఫ్‌ కుమారుడు రాకీ ఫ్లింటాఫ్‌ అదరగొట్టాడు.

Andhra Pradesh : ఏపీ మిర్చికి విదేశాల్లో భారీ డిమాండ్‌.. ఐదేళ్లలో రూ.28 వేల కోట్ల ఎగుమతులు

ఆంధ్రప్రదేశ్‌ నుంచి గత ఐదేళ్లలో భారీగా మిర్చి ఎగుమతులు జరిగినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Cristiano Ronaldo: 'ఔను..వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు'.. రొనాల్డో షాకింగ్ పోస్ట్

పోర్చుగల్ ఫుట్‌ బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఓ ఇంటివాడయ్యాడు.

Madanapalle: ఏపీలో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌.. మదనపల్లెలో 100 ఎకరాల్లో ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌లో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ (ఐఎస్‌ఏ) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేస్తోంది.

Vishakhapatnam: విశాఖ పోర్టులో రూ.335 కోట్లతో ఎలివేటెడ్‌ కారిడార్

సరకు రవాణాను మరింత సులభతరం చేయడంతో పాటు పోర్టు ప్రాంగణంలో ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు విశాఖపట్టణం పోర్టులో రూ.334.89 కోట్ల వ్యయంతో ఫ్లైఓవర్‌ నిర్మించనున్నారు.

North Korea: అమెరికా,దక్షిణ కొరియా సైనిక విన్యాసాల వేళ ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం

దక్షిణ కొరియా, అమెరికా సంయుక్తంగా నిర్వహించనున్న 'ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్' సైనిక విన్యాసాలు ప్రారంభానికి సిద్ధమవుతున్న వేళ ఉత్తర కొరియా మరోసారి క్షిపణి ప్రయోగంతో కవ్వింపు చర్యకు దిగింది.

Republic of Balochistan: బలూచిస్థాన్‌కు భారత్‌ మద్దతు.. ఉలిక్కిపడిన పాక్‌!

బలూచిస్థాన్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించాలని కోరుతూ బలూచ్‌ వేర్పాటువాద నేత మిర్‌ యార్‌ బలూచ్‌ అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు.

Hurun India: అంబానీ నుంచి అదానీ వరకు.. 400 వ్యాపార కుటుంబాల సంపద రూ.215 లక్షల కోట్లు

దేశంలోని అత్యంత విలువైన 300 వ్యాపార కుటుంబాల సంపద గత రెండేళ్లలో భారీగా పెరిగింది.

Oracle Layoffs: ఒరాకిల్‌లో మరోసారి భారీ లేఆఫ్‌లు.. ఏఐ ఖర్చులను పూడ్చుకునేందుకేనా?

కృత్రిమ మేధ (AI) వినియోగం పెరుగుతున్న కొద్దీ ఉద్యోగాలపై ప్రభావం కొనసాగుతోంది.

US: వలస దరఖాస్తులపై అమెరికా కీలక మార్పు.. త్వరలో కొత్త విధానం అమలు

అమెరికాలో వలస ప్రయోజనాలు పొందాలనుకునే వారికి ఇకపై ఆన్‌లైన్‌ దరఖాస్తు విధానం తప్పనిసరి కానుంది.

Colombia Earthquake: కొలంబియాను కుదిపేసిన భారీ భూకంపం.. 3,000 మందికి పైగా గల్లంతు

కొలంబియాలో భారీ భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

Air India: ఎయిర్ ఇండియా విమాన ఘటనలో కీలక పరిణామం.. పైలట్‌కు మారిజువానా పాజిటివ్

ఫుకెట్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా AI2379 విమానంలో ఆగస్టు 4న చోటుచేసుకున్న ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.