09 Aug 2026
Team India: టీమిండియాకు భారీ షాక్.. ముగ్గురు ఆల్‌రౌండర్లు ఒకేసారి అవుట్!
టీమిండియాను గాయాల బెడద వెంటాడుతోంది. కీలక ఆటగాళ్లు వరుసగా గాయపడుతుండటంతో భారత క్రికెట్ జట్టు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
Priyanka: మెడికో ప్రియాంక మృతి.. కిమ్స్ వైద్యుల ధ్రువీకరణ
రాజమహేంద్రవరం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైద్య విద్యార్థిని ప్రియాంక మృతిచెందారు.
Mamitha Baiju: అప్పుడు సూర్యను కలవలేకపోయా.. ఇప్పుడు ఆయనతో కలిసి నటించా!
మలయాళ బ్యూటీ మమితా బైజు ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్నారు.
EPF Account: మీ ఈపీఎఫ్ ఖాతాలను మెర్జ్ చేస్తే ఇవే లాభాలు.. ఎలా చేయాలంటే?
ఉద్యోగ జీవితంలో ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారడం సహజమే.
Mamata Banerjee: మమతా బెనర్జీ కాన్వాయ్‌పై చెప్పులు, రాళ్లతో దాడి : బెంగాల్‌లో ఉద్రిక్తత
పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి నిరసన సెగ తగిలింది.
IPO: 5 కంపెనీలు.. రూ.7,400 కోట్లు.. ఈ వారం ఐపీఓల సందడి
ప్రైమరీ మార్కెట్‌లో ఈ వారం కూడా ఐపీఓల సందడి కొనసాగనుంది.
Slum Dog 33 Temple Road: 'స్లమ్ డాగ్'లో టబు పవర్‌ఫుల్ పాత్ర.. 'గౌరీ హెగ్డే' స్పెషల్ గ్లింప్స్‌కు రెడీ!
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ 'స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్'పై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది.
Israel: ఇజ్రాయెల్‌లో సైనికుల సెలవులు రద్దు.. ఇరాన్‌పై మళ్లీ దాడులకేనా?
ఇజ్రాయెల్‌లో సైనికులకు మంజూరైన అన్ని సెలవులను ఆ దేశ ఆర్మీ రద్దు చేసినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి.
Samsung: డివైజ్‌లలో AIని యూజర్లు ఎలా ఉపయోగిస్తున్నారు?.. శాంసంగ్ కీలక అధ్యయనం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను వినియోగదారులు తమ రోజువారీ జీవితంలో ఎలా ఉపయోగిస్తున్నారు? దానిపై ఎలా స్పందిస్తున్నారు? అనే అంశాలను శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ నిశితంగా పరిశీలిస్తోంది.
Berkshire Hathaway: బెర్క్‌షైర్ హాత్‌వే షేర్ల బైబ్యాక్.. 2021 తర్వాత ఇదే అతిపెద్దది..
ప్రముఖ పెట్టుబడి సంస్థ బెర్క్‌షైర్ హాత్‌వే తన సొంత షేర్లను తిరిగి కొనుగోలు చేసేందుకు రెండో త్రైమాసికంలో సుమారు 4.5 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది.
Kolkata Airport: ల్యాండింగ్ వేళ లేజర్ లైట్ల కలకలం.. గాల్లోనే విమానం చక్కర్లు
కోల్‌కతా అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం రాత్రి ఓ విమానానికి ప్రమాదకర పరిస్థితి ఎదురైంది.
Saudi Arabia: సౌదీ అరామ్‌కోపై డ్రోన్ దాడి.. హౌతీల కీలక ప్రకటన
సౌదీ అరేబియా(Saudi Arabia)లోని జజాన్‌లో ఉన్న అరామ్‌కో చమురు శుద్ధి కేంద్రంపై డ్రోన్ దాడి చేసినట్లు హౌతీలు ప్రకటించారు.
Allu Arjun : నా కల్లో కూడా అనుకోలేదు.. AAA వైజాగ్ ఓపెనింగ్‌లో అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్
విశాఖపట్నం వేదికగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినీ ప్రియులకు అదిరిపోయే కానుక అందించారు.
Preity Zinta: ఆమిర్‌ను గమనించలేదు.. వైరల్ వీడియోపై ప్రీతి జింటా ఫైర్!
బాలీవుడ్ నటి ప్రీతి జింటా (Preity Zinta) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోపై తీవ్రంగా స్పందించారు.
JD. Vance: ప్రధాని మోదీకి జేడీ వాన్స్ ఫోన్.. కీలక అంశాలపై చర్చ!
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ శనివారం రాత్రి ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు.
Mahesh babu: మహేష్ బర్త్‌డే.. క్యూట్ ఫ్యామిలీ ఫొటోతో నమ్రత పోస్ట్..
టాలీవుడ్ అగ్రకథానాయకుడు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో సందడి నెలకొంది.
Telangana : ట్యాంపర్ ప్రూఫ్‌గా స్మార్ట్ రేషన్ కార్డులు.. ఆగస్టు 15 నుంచి పంపిణీ
రేషన్ వ్యవస్థలో పారదర్శకతను మరింత పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం ట్యాంపర్ ప్రూఫ్ స్మార్ట్ రేషన్ కార్డులను సిద్ధం చేసింది.
Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లకు భారీ స్పందన.. 7,340 ఇళ్లకు 35,125 దరఖాస్తులు
హైదరాబాద్ 'క్యూర్' పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. శనివారం వరకు మొత్తం 35,125 దరఖాస్తులందినట్లు హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వి.పి.గౌతమ్ తెలిపారు.
Operation safed sagar review: 'ఆపరేషన్ సఫేద్ సాగర్'.. సిద్ధార్థ్ నటించిన వెబ్ సిరీస్ ఎలా ఉంది?
జీవిత కథలు, వాస్తవ సంఘటనలను తెరపై ఆవిష్కరించడం కొత్తేమీ కాదు.
HYDRA: హైడ్రా ఉద్యోగాలకు పోటెత్తిన నిరుద్యోగులు.. 150 పోస్టులకు 3 వేల మందికిపైగా!
హైదరాబాద్‌లోని హైడ్రాలో 150 ఉద్యోగాల భర్తీ కోసం సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఎంపికలకు వేలాది మంది నిరుద్యోగులు తరలివచ్చారు.
Telangana: ట్రాఫిక్ రద్దీకి చెక్.. తెలంగాణలో కొత్తగా 'టీమార్స్'
సైబర్ నేరాల నియంత్రణకు టీజీసీఎస్‌బీ.. మాదకద్రవ్యాల కట్టడికి ఈగల్.. ఇప్పుడు ఇదే తరహాలో తెలంగాణలో మరో సరికొత్త పోలీస్ విభాగం అందుబాటులోకి రాబోతోంది.
China Grows Rice In Space : అంతరిక్షంలోనే వ్యవసాయం..! వరి పండించి కోత కోసిన చైనా
భవిష్యత్తులో అంతరిక్ష కేంద్రాల్లోనే పంటలు పండించి.. వ్యోమగాములు అక్కడే ఆహారం తయారు చేసుకునే రోజులు రానున్నాయా? అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది.
Rahul Gandhi: సర్టిఫికెట్లు ఉద్యోగాలు ఇప్పించలేవు.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
భారత్‌లో ఉన్న సుమారు 40 కోట్ల మంది యువతే దేశానికి అసలైన సంపద అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు.
Road accident: బ్రిడ్జిపై నుంచి కిందపడిన ట్రావెల్ బస్సు.. 20 మందికి గాయాలు
ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా పామిడి మండలం పొగురూరు సమీపంలోని నేషనల్ హైవేపై ఆదివారం తెల్లవారుజామున ఈ విషాద ఘటన జరిగింది.
Hyderabad: చాదర్‌ఘాట్-మలక్‌పేట మార్గంలో నరకయాతన.. వాహనదారులకు చుక్కలు
హైదరాబాద్‌లోని జాతీయ రహదారి-65పై చాదర్‌ఘాట్-మలక్‌పేట మార్గంలో ప్రయాణం అంటేనే వాహనదారులు, ప్రయాణికులకు నరకయాతనగా మారుతోంది.
Aryna Sabalenka: వరల్డ్ నంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ ఆర్యనా సబలెంకాకు షాక్
మహిళల టెన్నిస్ వరల్డ్ నంబర్ వన్ ప్లేయర్ ఆర్యనా సబలెంకా (Aryna Sabalenka)కు టొరంటో మాస్టర్స్‌లో ఊహించని షాక్ తగిలింది.
Brazil: బ్రెజిల్‌లో ఘోర విషాదం.. హెలికాప్టర్ కూలి నలుగురు మృతి!
బ్రెజిల్‌లోని రియో డి జెనీరోలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
Varun tej :'ఐదేళ్ల పోరాటం తర్వాత.. ఈ రోజు కథ మారింది'.. వరుణ్ విజయంపై నాగబాబు ఎమోషనల్ పోస్ట్!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎట్టకేలకు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నారు.
Siddharth : మాట్లాడేందుకు ఎవరి పర్మిషన్ అవసరం లేదు.. విద్యార్థుల ఆందోళనలపై సిద్ధార్థ్ ఘాటు కామెంట్స్!
నటుడు సిద్ధార్థ్ తన మనసులోని మాటలను ఎలాంటి మొహమాటం లేకుండా వెల్లడించడంలో ముందుంటారు.
Skoda Peaq : 640 కి.మీ రేంజ్.. స్కోడా పీక్‌పై బిగ్ అప్డేట్.. క్రేజ్ మామూలుగా లేదుగా!
ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో స్కోడా మరో కీలక అడుగు వేసింది. చెక్ రిపబ్లిక్‌లోని మ్లాడా బోలేస్లావ్ ప్లాంట్‌లో సంస్థ ప్రతిష్టాత్మక ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'పీక్' ఉత్పత్తిని అధికారికంగా ప్రారంభించింది.
Mahesh Babu: 50వ వసంతంలో మహేశ్ బాబు.. ఆయన జీవితంలోని ఆసక్తికర విషయాలు మీకోసం!
వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే అంటారు. అందుకే ఏటా మరింత హ్యాండ్‌సమ్‌గా కనిపిస్తూ టాలీవుడ్ 'ప్రిన్స్'గా అభిమానులను అలరిస్తున్న మహేష్ బాబు ఇప్పుడు 50వ వసంతంలోకి అడుగుపెట్టారు.
womans murder in Canada: టొరంటోలో భారత యువతి దారుణ హత్య.. ఏడు నెలలకు చిక్కిన నిందితుడు
కెనడాలో భారత యువతి హత్య కేసులో పోలీసులు కీలక ముందడుగు వేశారు. హత్య జరిగిన ఏడు నెలల తర్వాత నిందితుడిని అరెస్టు చేశారు.
NVIDIA: ఏఐ సేఫ్టీ టీమ్ కోసం నిపుణులను నియమించుకుంటున్న ఎన్విడియా.. అసలు ఎందుకంటే?
ప్రముఖ టెక్ దిగ్గజం ఎన్విడియా (NVIDIA) ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సేఫ్టీ, సెక్యూరిటీ ఇంజినీరింగ్ టీమ్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది.
Iran New Demands: ఆంక్షలు ఎత్తేయాల్సిందే.. అమెరికాకు ఇరాన్ భారీ డిమాండ్లు
హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవాలంటే అమెరికా తన వైఖరిని మార్చుకోవాలని ఇరాన్ స్పష్టం చేసింది.
Hacking groups: హ్యాకింగ్ గ్రూపులకు కోడ్‌నేమ్స్ ఎందుకు పెడతారు? అసలు కారణం ఇదే..
సైబర్ సెక్యూరిటీ రంగంలో వివిధ హ్యాకింగ్ గ్రూపులకు కోడ్‌నేమ్స్ పెట్టే విధానం పదేళ్లకు పైగా కొనసాగుతోంది.
Telangana: ప్రైవేట్ పాఠశాలలకు తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు.. ఫీజుల వివరాలు ఆన్‌లైన్‌లో!
తెలంగాణలోని ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులపై ఏటా పెరుగుతున్న ఫీజుల భారాన్ని నియంత్రించేందుకు విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
Zelenskyy: కిమ్ సేనలకు రష్యాలో ఆధునిక యుద్ధ శిక్షణ.. జెలెన్‌స్కీ సంచలన ఆరోపణలు
ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న యుద్ధంలో రష్యాకు మద్దతుగా తమ సైన్యాన్ని పంపినట్లు ఉత్తర కొరియా ఇప్పటికే వెల్లడించింది.
OpenAI: AI రంగంలో మరో కొత్త అడుగు.. 'ఎనర్జీ'ని ప్రారంభించిన OpenAI మాజీ రీసెర్చర్
ప్రముఖ ఏఐ సంస్థ OpenAIలో గతంలో పనిచేసిన రీసెర్చర్ గాబ్రియెల్ పీటర్సన్ కొత్త AI స్టార్టప్‌ను ప్రారంభించారు.
World Tribal Day 2026: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం.. గిరిజనులకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజన సోదర సోదరీమణులకు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.
Vijayawada Durga Temple: దుర్గమ్మ భక్తులకు గుడ్‌న్యూస్.. ఓటీపీ ఎంటర్ చేస్తే చేతికి లడ్డూ!
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానానికి వచ్చే భక్తులకు ఆలయ అధికారులు తీపి కబురు అందించారు.
Thani Oruvan 2: రవి మోహన్, నయనతార 'తని ఒరువన్ 2' ఆగిపోయిందా? క్లారిటీ ఇచ్చిన నిర్మాత
రవి మోహన్, నయనతార జంటగా 2015లో వచ్చిన 'తని ఒరువన్' సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Mojtaba Khamenei: మొజ్తబా ఆరోగ్యంపై తీవ్ర ప్రచారం.. వీడియో విడుదల చేసిన ఇరాన్
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమంగా ఉందంటూ ఇజ్రాయెల్ మీడియాలో వచ్చిన వార్తలను ఇరాన్ ఖండించింది.
Bajaj Pulsar 25 Years: 25 ఏళ్లలో బజాజ్ పల్సర్ ఎంతగా మారింది? ఇదీ పూర్తి చరిత్ర!
భారతీయ రోడ్లపై స్పోర్టీ లుక్, మంచి పవర్‌తో ఆకట్టుకునే బైక్‌ల గురించి మాట్లాడితే ముందుగా గుర్తొచ్చే పేర్లలో బజాజ్ పల్సర్ ఒకటి.
Dharmendra Pradhan: మంత్రి పదవి కంటే పిల్లల భవిష్యత్తే ముఖ్యం : ధర్మేంద్ర ప్రధాన్
నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై జరిగిన ఆందోళనల్లో 'జెన్ జీ' (Gen Z) యువతను కొందరు తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు.
Buchi Babu Sana : బుచ్చి.. నెక్ట్స్ సినిమా ఎప్పుడు బాబు? ఛాన్స్ ఇచ్చే హీరో ఎవరు?
దర్శకుడు బుచ్చిబాబు సాన తొలి సినిమా 'ఉప్పెన'తోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుని ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేశారు.
Egypt: 'మక్కా ఒప్పందం'లోకి ఈజిప్ట్.. కీలక ప్రకటన చేసిన తుర్కియే
నాటో తరహా భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో పాకిస్థాన్, సౌదీ అరేబియా, తుర్కియే దేశాలు 'మక్కా సమష్టి రక్షణ ఒప్పందం' (Defense Agreement)పై సంతకం చేసిన విషయం తెలిసిందే.
Srisailam reservoir: శ్రీశైలం జలాశయానికి భారీగా తగ్గిన వరద.. 36,233 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
శ్రీశైలం జలాశయానికి వస్తున్న వరద ప్రవాహం భారీగా తగ్గింది.
Super Star Mahesh Babu: సరిలేరు నీకెవ్వరు.. ఆ విషయంలో మహేశ్ బాబు స్థాయే వేరు!
సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్‌డే అంటే అభిమానులకు పండగే. ఆగస్టు 9న మహేశ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న 'వారణాసి' నుంచి ఏదైనా స్పెషల్ అప్‌డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Yash: నా కంఫర్ట్ జోన్ దాటి చేసిన సినిమా.. 'టాక్సిక్' ట్రైలర్ వేడుకలో యశ్
''శాంతి వల్ల అంతా బాగుంటే.. శతాబ్దాలుగా యుద్ధాలు ఎందుకు జరిగేవి?'' అంటూ హీరో యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Varanasi: 'వారణాసి' అప్‌డేట్.. రుద్రగా మహేశ్ బాబు.. ఫస్ట్‌లుక్ రిలీజ్!
సూపర్‌స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం 'వారణాసి' (Varanasi).
UAE: యూఏఈ ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ క్షిపణి దాడి.. సిబ్బంది సేఫ్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మరో కీలక ఘటన చోటుచేసుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వ చమురు, సహజవాయువు సంస్థ అడ్నాక్‌కు చెందిన ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ క్షిపణితో దాడి చేసింది.
Ashish yadav: కర్ర జావెలిన్‌తో మొదలుపెట్టి.. ప్రపంచ వేదికపై పతకం గెలిచిన కుర్రాడు!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లా మవైయా గ్రామానికి చెందిన ఆశిష్ యాదవ్‌కు చిన్నప్పటి నుంచే ఆటలంటే ఎంతో ఇష్టం.
Ajinkya Rahane : అప్పుడు నాలుగు మ్యాచుల నిషేధం తప్పించి.. యశస్విని కాపాడిన రహానే!
దేశవాళీ క్రికెట్‌లో అజింక్య రహానే ముంబయి జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.
Donald Trump: భారత్ సహా 5 దేశాలపై 100% టారిఫ్.. బిల్లుకు అమెరికా సెనెట్ ఆమోదం
రష్యాను, ఆ దేశం నుంచి పెట్రోలియం ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న దేశాలను శిక్షించే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన కీలక బిల్లుకు అమెరికా సెనెట్ ఆమోదం తెలిపింది.
Hyderabad: హైదరాబాద్‌లో 40 లక్షల ఓట్లు గల్లంతు? ఓటర్ల జాబితాలో భారీ కోత!
హైదరాబాద్ నగరంలో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గే అవకాశం కనిపిస్తోంది.
Amaravati: అమరావతిలో కీలక ప్రాజెక్టులు రెడీ.. సీడ్ యాక్సెస్ రోడ్డు, ఎమ్మెల్యే-ఎమ్మెల్సీ టవర్లకు తుది మెరుగులు
రాజధాని అమరావతికి ప్రధాన అనుసంధాన రహదారిగా ఉన్న సీడ్ యాక్సెస్ రోడ్డు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం నిర్మించిన అపార్ట్‌మెంట్ టవర్లు ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నాయి.
Andhra Medical College: ఆంధ్ర వైద్యకళాశాలకు జాతీయ స్థాయిలో 13వ ర్యాంకు.. ఏపీలో టాప్
ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్-2026 (IIFR) ర్యాంకింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎనిమిది వైద్య కళాశాలలు చోటు దక్కించుకున్నాయి.
PhonePe: ఫోన్‌పేలో ఎఫ్‌డీ, ఆర్‌డీ సేవలు.. రోజుకు రూ.100తో పొదుపు
డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్ పే.. ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FD) పంపిణీ వ్యాపారంలోకి అడుగుపెట్టింది.
08 Aug 2026
Mrunal Thakur-Yashasvi Jaiswal Dating: యశస్వితో రిలేషన్‌షిప్.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్.. నిజమెంత?
బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్, భారత యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ మధ్య డేటింగ్ జరుగుతోందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
Rashid khan: చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. ప్రపంచంలో తొలి స్పిన్నర్‌గా రికార్డు
అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (Rashid Khan) అరుదైన ఘనత సాధించాడు.
H-1b visa: 'గ్రేస్ పీరియడ్'పై ట్రంప్ కన్ను.. హెచ్-1బీ వీసాదారులకు మరో ముప్పు
అమెరికాలో హెచ్-1బీ వీసాపై పనిచేస్తున్న విదేశీ నిపుణులకు ట్రంప్ ప్రభుత్వం మరో కీలక షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Shakib Al Hasan : భద్రత కల్పిస్తే బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తా.. షకీబ్ అల్ హసన్ కామెంట్స్
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ స్వదేశానికి తిరిగి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు.
IRCTC: తత్కాల్ టికెట్ దొరకలేదని బాధపడొద్దు.. ఈ ఆప్షన్‌తో చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ టికెట్!
అయితే చార్ట్ సిద్ధమైన తర్వాత కూడా కొన్ని సీట్లు ఖాళీగా ఉండే అవకాశం ఉంది.
Jharkhand: జార్ఖండ్‌లో పేపర్ లీక్‌పై పట్టు వీడని అభ్యర్థులు.. ప్రభుత్వంతో చర్చలు విఫలం
జార్ఖండ్‌లో నియామక పరీక్షల్లో పేపర్ లీక్‌లు, అవకతవకలు జరిగాయంటూ అభ్యర్థులు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వం వివిధ విద్యార్థి సంఘాలు, నిరసనకారులతో వరుసగా చర్చలు జరిపింది.
The Odyssey: ది ఒడిస్సీ సంచలనం.. వన్ బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి!
హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన తాజా విజువల్ వండర్ 'ది ఒడిస్సీ' బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.
Russia: నాటోలో చిచ్చు పెట్టేందుకు పుతిన్ మాస్టర్ ప్లాన్.. అమెరికా హెచ్చరిక
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రానున్న కాలంలో నాటో కూటమిలోని ఏదో ఒక సభ్యదేశంపై దాడికి ప్రయత్నించే అవకాశం ఉందని అమెరికా నిఘా సంస్థలు అంచనా వేస్తున్నాయి.
Michael Boulos: భారత పర్యటనలో ట్రంప్ చిన్నల్లుడు.. కొచ్చికి చేరుకున్న మైఖెల్ బౌలోస్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిన్న అల్లుడు మైఖెల్ బౌలోస్ భారత్‌లో పర్యటిస్తున్నారు.
Health Tips: కార్బోహైడ్రేట్లు, బరువు పెరగడం.. అపోహలు వర్సెస్ వాస్తవాలు
కార్బోహైడ్రేట్స్ వల్లే బరువు పెరుగుతారని చాలామంది అనుకుంటారు, కానీ అది తప్పు అభిప్రాయం.
Trivikram: త్రివిక్రమ్‌తో మా బంధం అలాంటిది.. ఎలాంటి అగ్రిమెంట్లు లేవు: నాగవంశీ
సినిమా ఇండస్ట్రీలో హీరోలు, దర్శకులు, నిర్మాతలకు సంబంధించి ప్రత్యేకమైన కాంపౌండ్స్, గ్రూప్స్ ఉంటాయనే చర్చ తరచూ వినిపిస్తుంటుంది.
Hair Care Tips: పొట్టి జుట్టుకి వాల్యూమ్ పెంచాలా? ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి
పొట్టి జుట్టుకు వాల్యూమ్ (ఘనపరిమాణం) ఇవ్వడం వల్ల జుట్టు మరింత నిండుగా, అందంగా కనిపిస్తుంది. ఇది మీ హెయిర్‌స్టైల్‌కి కొత్త కళను తీసుకురాగలదు.
Life lessons: ఆరుబయట కాసేపు ప్రశాంతంగా గడపండిలా..ఆ సమస్యలు దూరం..
ఆరుబయట కాసేపు ప్రశాంతంగా గడపడం అనేది మీ ప్రొడక్టివిటీని పెంచడానికి ఒక సులభమైన, కానీ చాలా బాగా పనిచేసే పద్ధతి.
North Korea: జూన్ 9 తర్వాత కనిపించని కిమ్.. ఉత్తర కొరియాలో ఏం జరుగుతోంది?
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ గత రెండు నెలలుగా బహిరంగంగా కనిపించకపోవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Grow chives: ఇంట్లో చైవ్స్ పెంచండిలా..
ఇంటి లోపల చైవ్స్ పెంచడం అనేది మన వంటగదికి తాజా, రుచికరమైన మూలికలను అందించడానికి ఒక సులభమైన మార్గం.
Hair style: ట్విస్ట్ హెయిర్‌స్టైల్స్ వేయడంలో మెళకువలు ఎలా నేర్చుకోవాలి?
సహజమైన జుట్టును ఇష్టపడేవారికి, ఆఫ్రికన్ ట్విస్ట్ హెయిర్ స్టైల్స్ అనేవి ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే, రకరకాలుగా చేసుకోవడానికి వీలైన ఒక మంచి ఎంపిక.
PAKISTAN: పెట్రోల్ ధరల మంట.. పాకిస్థాన్‌లో రోడ్డెక్కిన వేలాది మంది
అమెరికా, ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో తనను తాను సూపర్ పవర్‌గా భావించుకుంటున్న పాకిస్థాన్ కు దేశంలో మాత్రం పరిస్థితులు రోజురోజుకూ క్లిష్టంగా మారుతున్నాయి.
PhonePe: యూపీఐ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఛార్జీలు ఉండవు: ఫోన్‌పే సీఈవో
యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించబోతున్నారనే ప్రచారం ప్రస్తుతం సాధారణ వినియోగదారుల్లో ఆందోళనకు కారణమైంది.
Ashmita Chaliha: కొరియా మాస్టర్స్ ఫైనల్‌కు అస్మిత చాలిహా.. తొలి వరల్డ్ టూర్ టైటిల్‌కు అడుగు దూరంలో!
భారత యువ షట్లర్ అస్మిత చాలిహా అద్భుతమైన ఆటతీరుతో దూసుకెళ్తోంది. తన కెరీర్‌లో తొలి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టోర్నీలోనే ఫైనల్‌కు చేరుకుని సత్తా చాటింది.
Irumudi Trailer: భీమవరంలో రవితేజ హంగామా.. 'ఇరుముడి' ట్రైలర్ రిలీజ్ అక్కడే!
మాస్ మహారాజా రవితేజ అభిమానులకు 'ఇరుముడి' చిత్రబృందం గుడ్ న్యూస్ చెప్పింది.
Rahul Gandhi: E20 పెట్రోల్‌తో కార్లు, స్కూటర్లు, జీవితాలు నాశనం.. ఇంధన విధానంపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు
E20 పెట్రోల్ విధానంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు.
Australia: ఆసీస్ మహిళా క్రికెట్‌లో కలకలం.. వైస్ కెప్టెన్ గార్డనర్‌పై మాజీ భార్య సంచలన ఆరోపణలు
ఆస్ట్రేలియా మహిళా క్రికెట్‌లో అనూహ్య వివాదం తెరపైకి వచ్చింది. ఆస్ట్రేలియా మహిళల జట్టు వైస్ కెప్టెన్ ఆష్లే గార్డనర్‌పై ఆమె మాజీ భార్య మోనికా రైట్ తీవ్ర ఆరోపణలు చేశారు.
Diabetes drug: చౌకైన డయాబెటిస్ టాబ్లెట్‌తో యవ్వనం?.. అమెరికాలో భారీ క్లినికల్ ట్రయల్స్
టైప్-2 డయాబెటిస్ చికిత్సలో గత ఆరు దశాబ్దాలుగా విస్తృతంగా ఉపయోగిస్తున్న, చౌకైన మందుల్లో మెట్‌ఫార్మిన్ ఒకటి.
CM Chandrababu: పెట్టుబడులు, ఉపాధిపై ఫోకస్.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
Chloride and water in e20: ఈ20 పెట్రోల్‌లో క్లోరైడ్, నీటి కల్తీ ఉందా? చమురు సంస్థల పరీక్షల్లో ఏం తేలిందంటే..
ఈ20 పెట్రోల్‌లో క్లోరైడ్, నీటి కల్తీ ఉందంటూ వస్తున్న వార్తలపై ప్రభుత్వ రంగ చమురు సంస్థలు స్పందించాయి.
Hair Style: పండుగలకు నచ్చే హెయిర్ స్టైల్స్ ఇవే..
ఆఫ్రికన్ హెయిర్ స్టైల్స్ ఎప్పుడూ వాళ్ల సంస్కృతికి, వాళ్ల వ్యక్తిగత అభిరుచికి ప్రతీకగా నిలుస్తాయి.
PM Modi: 'భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే'.. యువతకు ప్రధాని మోదీ పిలుపు
దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి యువతలోనే ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
Meta : డీప్‌ఫేక్‌లపై కేంద్రం సీరియస్.. మెటాకు కీలక ఆదేశాలు
కృత్రిమ మేధ (AI) ఆధారంగా రూపొందుతున్న డీప్‌ఫేక్ కంటెంట్ వ్యాప్తిపై కేంద్ర ప్రభుత్వం మరింత దృష్టి సారించింది.
AI in India: భారత్‌లో ఏఐ ఎఫెక్ట్.. ఉద్యోగాల కోతల కంటే కొత్త నియామకాలే ఎక్కువ!
కృత్రిమ మేధ (ఏఐ) రాకతో టెక్ కంపెనీల్లో వరుసగా లేఆఫ్‌లు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నప్పటికీ.. ఏఐ కారణంగా పని చేసే విధానం పూర్తిగా మారుతోందని నిపుణులు చెబుతున్నారు.
Ramayana: భారత్ కంటే ముందే విదేశాల్లో 'రామాయణం'.. రెండు రోజుల గ్యాప్‌కు కారణమిదే!
భారతీయ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'రామాయణం' సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.
Revolution in medical: వైద్య రంగంలో విప్లవం.. జీవకణాలను లైవ్‌గా చూసే టెక్నాలజీ!
వైద్య రంగంలో సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా క్యాన్సర్ పరిశోధన, డ్రగ్ డిస్కవరీ, ప్రిసిషన్ మెడిసిన్ వంటి విభాగాల్లో ఇది కీలక మార్పులకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు.
U20 Worlds javelin: జావెలిన్ త్రోలో భారత్‌కు మరో పతకం.. పదేళ్ల తర్వాత ఆశిశ్ యాదవ్ సంచలనం
భారత యువ అథ్లెట్ ఆశిశ్ యాదవ్ అంతర్జాతీయ వేదికపై సత్తా చాటాడు. యూ20 ప్రపంచ ఛాంపియన్‌షిప్స్ జావెలిన్ త్రో విభాగంలో రజత పతకం సాధించాడు.
Himachal Pradesh: హిమాచల్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు, ఏడుగురు మృతి
హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చంబా జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి సుమారు 100 అడుగుల లోతైన లోయలో పడిపోయింది.
Accenture: ఉద్యోగులు సెలవులు వాయిదా వేసుకోవాలని యాక్సెంచర్ ఎందుకు కోరుతోంది?
ప్రముఖ ఐటీ సంస్థ యాక్సెంచర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు ఉపయోగించని సెలవులను వచ్చే ఆర్థిక సంవత్సరానికి బదిలీ చేసుకునేలా తాత్కాలికంగా వెసులుబాటు కల్పించింది.
Google AI project: రూ.30 వేల కోట్లతో విశాఖ ఏఐ డేటా సెంటర్.. తొలి దశకు భారీ పెట్టుబడి
గూగుల్ ఏఐ ప్రాజెక్టులో భాగంగా విశాఖపట్నంలో అదానీకనెక్స్ నిర్మిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) డేటా సెంటర్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలు తొలిసారిగా వెల్లడయ్యాయి.
IAF: ఐఏఎఫ్ అధికారికి హనీట్రాప్.. పాక్‌కు రహస్య సమాచారం చేరవేత!
దేశ రక్షణ రంగానికి సంబంధించిన సున్నితమైన, రహస్య సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తున్నారన్న ఆరోపణలపై భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన ఓ వింగ్ కమాండర్‌ను దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
Air India: ఎయిర్ ఇండియా పైలట్లకు భారీగా జీతాల పెంపు.. 15 శాతం వరకు హైక్
ఎయిర్ ఇండియా తమ పైలట్లకు భారీగా జీతాలు పెంచింది. పైలట్ల హోదాను బట్టి 8 శాతం నుంచి 15 శాతం వరకు వేతనాలను పెంచుతున్నట్లు ప్రకటించింది.
Kiren Rijiju-Rahul Gandhi: రాహుల్ గాంధీ మనసు మారినట్లుందే.. కిరణ్ రిజిజు చురకలు
మహిళా శక్తిని ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వీడియో సందేశంపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు.
Indian electronics: భారత ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ కంపెనీలు ఎయిర్ ఫ్రైట్ వైపు ఎందుకు మొగ్గుచూపుతున్నాయి?
భారతదేశంలోని ఎలక్ట్రానిక్స్, ఆటో మొబైల్ తయారీ కంపెనీలు ముడి పదార్థాలు, విడిభాగాలను తరలించేందుకు క్రమంగా ఎయిర్ ఫ్రైట్‌ను ఆశ్రయిస్తున్నాయి.
Fazilka Border Drone Arms Smuggling: ఫాజిల్కా సరిహద్దు వద్ద పాక్ కుట్ర భగ్నం.. డ్రోన్, పిస్టల్, తూటాలు స్వాధీనం
భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద మరోసారి డ్రోన్ ద్వారా ఆయుధాలను అక్రమంగా తరలించే ప్రయత్నం వెలుగులోకి వచ్చింది.
Arunachal Pradesh: చైనాకు భారత్ కౌంటర్.. అరుణాచల్‌లో 27 ప్రాంతాలకు కొత్త పేర్లు
అరుణాచల్ ప్రదేశ్‌లోని 27 ప్రాంతాలకు భారత్ కొత్త పేర్లను ఖరారు చేసింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకు చైనా వరుసగా పేర్లు పెడుతున్న నేపథ్యంలో.. దానికి ప్రతిస్పందనగా భారత్ కూడా కీలక చర్య చేపట్టింది.
GDN movie : మాధవన్ 'జి.డి.ఎన్' మూవీ ఎలా ఉందంటే..!
నిజ జీవిత వ్యక్తుల పాత్రలకు కేరాఫ్‌గా మారిపోయారు మాధవన్.
Lionel Messi: ప్రపంచకప్ సమయంలో మెస్సీకి ముప్పు?.. బాంబులతో దాడికి ప్లాన్!
స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు, అర్జెంటీనా జట్టు సారథి లియోనెల్ మెస్సీని హత్య చేసేందుకు కుట్ర జరిగిందా? 2026 ఫిఫా ప్రపంచకప్ సందర్భంగా అతడిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడికి ప్రణాళిక రూపొందించారా? అనే అంశంపై అంతర్జాతీయ మీడియాలో సంచలన కథనాలు వెలువడుతున్నాయి.
Donald Trump: ఇరాన్ యుద్ధం నుంచి ఇక బయటపడుదాం.. ట్రంప్ టాప్ జనరల్ కీలక సలహా
ఇరాన్‌తో ఐదు నెలలుగా కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో అమెరికా ఆయుధ నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
E20: పెట్రోల్ వాహనాలపై తగ్గుతున్న ఆసక్తి.. డీలర్‌షిప్‌లలో పెరుగుతున్న స్టాక్.. CNG, EVల వైపు కొనుగోలుదారుల చూపు
దేశంలో ప్యాసింజర్ వాహనాల డీలర్‌షిప్‌ల వద్ద వాహనాల స్టాక్ మరోసారి పెరుగుతోంది.
Operation Sindoor: 'ఆపరేషన్ సిందూర్' ఎఫెక్ట్.. భారత్‌ను టార్గెట్ చేసేందుకు పాక్ కొత్త ప్లాన్?
భారత సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్.. తన ఉగ్ర నెట్‌వర్క్‌ను తిరిగి బలోపేతం చేసేందుకు కొత్త వ్యూహాలకు తెరలేపినట్లు భారత నిఘా వర్గాలను ఉటంకిస్తూ కథనాలు వెలువడుతున్నాయి.
Naga Vamsi: 'ఇది అంత కలర్‌ఫుల్ ఫీల్డ్ కాదు'.. సినిమా ఇండస్ట్రీపై నాగవంశీ కామెంట్స్ వైరల్!
సినిమా ఇండస్ట్రీ బయట నుంచి చూస్తే ఎంతో కలర్‌ఫుల్‌గా, గ్లామరస్‌గా కనిపిస్తుంది.
Korean Kanakaraju Day 1 Collections: వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'కు దుమ్మురేపే ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.18 కోట్ల గ్రాస్!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'కొరియన్ కనకరాజు'.
Italy: ఇటలీకి స్పెయిన్ షాక్.. సరిహద్దుల్లో మళ్లీ తనిఖీలు
యూరోపియన్ యూనియన్ (ఈయూ) సభ్యదేశాలైన స్పెయిన్, ఇటలీ మధ్య సరిహద్దు వివాదం మరింత ముదురుతోంది.
Masoud Pezeshkian: చర్చలకు సిద్ధం.. కానీ లొంగేది లేదు: ఇరాన్ అధ్యక్షుడు
అమెరికా సహా పాశ్చాత్య దేశాలు విధిస్తున్న ఆర్థిక, దౌత్యపరమైన ఆంక్షలపై ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ తీవ్రంగా స్పందించారు.
Raveena Tandon: అందరూ చూస్తుండగానే.. స్టార్ నటి రవీనా టాండన్‌పై కుక్క అటాక్! చివరి క్షణంలో తప్పిన పెను ప్రమాదం..
బాలీవుడ్ స్టార్ నటి రవీనా టాండన్‌కు 'ఓహ్ మై డాగ్' ఈవెంట్‌లో అనుకోని చేదు అనుభవం ఎదురైంది.
Srisailam: శ్రీశైలానికి భారీ వరద.. నిండుకుండలా మారుతున్న జలాశయం
కృష్ణా నది ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో శ్రీశైలం జలాశయం నిండుకుండను తలపిస్తోంది.
Star Heros: ఒకటికి రెండు సినిమాలతో అగ్ర తారల సందడి.. వరుస చిత్రాలతో ఫుల్ జోష్!
''విరామం లేదు.. వరుస సినిమాలతో మా జోరు చూపిస్తాం'' అన్నట్లుగా అగ్ర కథానాయకులు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు.
Layoffs: అమెరికా ఉపాధి రంగంలో కలకలం.. జులైలో 23 వేల ఉద్యోగాల కోత
అమెరికా ఉపాధి రంగంలో సవాళ్లు కొనసాగుతున్నాయి. జులై నెలలో అక్కడి వాణిజ్య సంస్థలు 23,000 ఉద్యోగాలను తొలగించాయి.
IND Vs SL: పేసర్లు విఫలం.. లంక ఎలెవన్ భారీ స్కోర్
శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌కు ముందు భారత బౌలర్ల ప్రదర్శన నిరాశపరిచింది.
Chicago: షికాగోలో దారుణం.. ఫ్యూనరల్ హోమ్‌లో 56 కుళ్లిన మృతదేహాలు
అమెరికాలోని షికాగో నగరంలో అత్యంత దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఫ్యూనరల్ హోమ్‌లో సరైన సదుపాయాలు లేకుండా భద్రపరిచిన 56 మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో బయటపడటం తీవ్ర కలకలం రేపింది.
Vaibhav Sooryavanshi : రెడ్ బాల్ క్రికెట్‌పై వైభవ్ ఫోకస్.. మరి టెస్టుల్లోనూ రాణిస్తాడా?
కేవలం 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు వైభవ్ సూర్యవంశీ.
Anil Menon: విజయవంతంగా స్పేస్‌వాక్ చేసిన భారత సంతతి వ్యోమగామి అనిల్ మేనన్
భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి అనిల్ మేనన్ శుక్రవారం విజయవంతంగా స్పేస్‌వాక్ నిర్వహించారు. మరో వ్యోమగామి జెస్సికా మెయిర్‌తో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో కీలకమైన పనిని పూర్తి చేశారు.
US Tariffs: భారత్‌పై 100% టారిఫ్ మోత.. అమెరికా సెనెట్‌లో కీలక బిల్లుకు ఆమోదం
భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది.
CM Chandrababu: బీసీల సంరక్షణకు ప్రత్యేక చట్టం.. ముసాయిదా సిద్ధం: చంద్రబాబు
బీసీలు 45 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా నిలిచారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటులోనూ వారు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.