07 Aug 2026
Titan Q1: టైటాన్ కంపెనీ దూకుడు.. క్యూ1 లాభం ఏకంగా 65 శాతం పెరుగుదల..
ప్రముఖ జువెలరీ, వాచ్‌మేకర్ కంపెనీ టైటాన్ (Titan Company) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అదిరిపోయే ఫలితాలను నమోదు చేసింది.
Vishal: ఉదయనిధి అరెస్ట్ ఊహించలేదు.. ఇదంతా పొలిటికల్ గేమ్ : విశాల్ సంచలన వ్యాఖ్యలు
రాజకీయ నాయకులు బహిరంగ వేదికలపై మాట్లాడేటప్పుడు మాటలను ఎంతో జాగ్రత్తగా ఎంచుకోవాలని ప్రముఖ నటుడు విశాల్ సూచించారు.
FCRA Bill: విదేశీ నిధుల నియంత్రణపై అమెరికాకు భారత్ కౌంటర్
ఎఫ్‌సీఆర్‌ఏ (విదేశీ విరాళాల నియంత్రణ చట్టం) సవరణ బిల్లుపై అమెరికా కాంగ్రెస్ సభ్యుడు చేసిన వ్యాఖ్యలకు కేంద్ర ప్రభుత్వం గట్టిగా స్పందించింది.
SpaceX: బెంగళూరు స్టార్టప్ 'ఎవరెస్ట్'.. స్పేస్‌ఎక్స్ తరహా రాకెట్ ఇంజిన్ ఆవిష్కరణ
బెంగళూరుకు చెందిన స్పేస్ స్టార్టప్ ఆస్ట్రోబేస్ స్పేస్ టెక్నాలజీస్ 'ఎవరెస్ట్' పేరుతో అత్యాధునిక రాకెట్ ఇంజిన్‌ను ఆవిష్కరించింది.
Amritsar: పంజాబ్‌లో టాప్ పోలీస్ అధికారికి బదిలీ.. పంజాబ్ సర్కార్‌పై బీజేపీ లేవనెత్తిన ప్రశ్నలివే..
పంజాబ్‌లోని అమృత్‌సర్ పోలీస్ కమిషనర్ గుర్‌ప్రీత్ సింగ్ భుల్లర్ బదిలీ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
Pakistan, Saudi Arabia and Turkey: 'ఒక్క దేశంపై దాడి.. అందరిపైనా దాడే'.. పాక్,సౌదీ,టర్కీ కీలక రక్షణ ఒప్పందం
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ శుక్రవారం కీలక రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి.
SBI: ఎస్బీఐ Q1 ఫలితాలు.. 10 శాతం పెరిగిన నికర లాభం.. రూ.21,121 కోట్లు వచ్చాయిలా..
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (Q1FY27) ఫలితాలను ప్రకటించింది.
Ramayana: రూ.4000 కోట్ల 'రామాయణం'.. రణబీర్, యశ్ రెమ్యునరేషన్ చూసి షాకవ్వాల్సిందే!
భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రాల్లో 'రామాయణం' ఒకటి.
FAO: 44 నెలల గరిష్ఠానికి ప్రపంచ ఆహార ధరలు.. ఎఫ్‌ఏఓ తాజా నివేదిక
ప్రపంచవ్యాప్తంగా ఆహార ధరలు 44 నెలల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి.
Telangana: స్కూల్ ఫీజులపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. డిస్‌ప్లే చేయని పాఠశాలలపై చర్యలు
ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల ఫీజుల వివరాల ప్రదర్శనను తెలంగాణ ప్రభుత్వం తప్పనిసరి చేసింది.
AI: ఏఐ మీ మనసులోని మాటలు చదువుతుంది.. 2 గంటలు మాట్లాడితే రూ.4,500 వరకు ఇస్తారట!
1908లో కొలంబియా యూనివర్సిటీకి చెందిన సైకియాట్రీ ప్రొఫెసర్ ఫ్రెడరిక్ పీటర్సన్ తాను ఓ "సైకోమీటర్"ను తయారు చేసినట్లు ప్రకటించారు.
WhatsApp Malware Alert: వాట్సాప్‌లో కొత్త మాల్‌వేర్ ముప్పు.. ఈ ZIP ఫైల్స్ ఓపెన్ చేస్తే ఖాతా హ్యాక్!
దేశవ్యాప్తంగా 10వేల మందికిపైగా భారతీయులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న భారీ వాట్సాప్ మాల్‌వేర్ దాడిని విజయవంతంగా అడ్డుకున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
OG 2 Update: పవన్ కళ్యాణ్ 'ఓజీ 2'పై క్రేజీ అప్‌డేట్.. సుజీత్ మాస్టర్ ప్లాన్ ఇదే!
'పవర్ స్టార్' పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం రెండు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు ఉన్నాయి.
Visakhapatnam SCoR: దేశంలోనే అత్యుత్తమ రైల్వే జోన్‌గా విశాఖ.. రూ.2,493 కోట్ల ఆదాయంతో రికార్డు
విశాఖపట్టణం కేంద్రంగా ఏర్పాటైన సౌత్ కోస్ట్ రైల్వే (SCoR) జోన్ అత్యల్ప కాలంలోనే విశేష పురోగతి సాధించి దేశంలోనే అత్యుత్తమ రైల్వే జోన్‌గా నిలిచిందని కేంద్ర రైల్వే శాఖ వెల్లడించింది.
Earth survive: 9 క్వాడ్రిలియన్ ఏళ్ల పాటు మానవాళిని కాపాడేది అదే..భూమికి నిజంగా అలా జరుగుతుందా?
భవిష్యత్తులో కొన్ని బిలియన్ల సంవత్సరాల తర్వాత సూర్యుడు తన జీవిత చక్రంలోని చివరి దశలకు చేరుకుంటాడని శాస్త్రవేత్తలు చాలాకాలంగా అంచనా వేస్తున్నారు.
PM Modi: 'ఆందోళన అవసరం లేదు.. మీ వెంటే నేనున్నా'.. కొత్త ఎంపీలతో మోదీ
ఇటీవల ఎన్డీఏలో చేరిన ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశారు.
CM Vijay : విజయ్‌కు భారీ ఊరట.. విడాకుల పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్‌కు న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది.
Stock Market: చమురు ధరల పెరుగుదలతో మార్కెట్‌కు షాక్.. సెన్సెక్స్ 455 పాయింట్లు పతనం
దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతంలో నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు పెరగడం, ఫైనాన్షియల్ రంగానికి చెందిన షేర్లలో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో ప్రధాన సూచీలు దిగజారాయి.
Pakistan,Saudi Arabia,Turkey :పాక్-సౌదీ-టర్కీ రక్షణ ఒప్పందం.. 'ఇస్లామిక్ నాటో' దిశగా కీలక అడుగు?
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల అనంతరం పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో కీలక పరిణామం చోటుచేసుకోనుంది.
Peddi: 'పెద్ది'లో అసలు మైనస్ ఇదే.. పరుచూరి గోపాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు!
రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన 'పెద్ది' సినిమాపై ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
Bajaj Pulsar: 2026 బజాజ్ పల్సర్ N160 4-వాల్వ్ ఇంజిన్‌తో విడుదల.. రెండు వేరియంట్లు ఏవంటే..
బజాజ్ ఆటో తన అత్యంత ప్రజాదరణ పొందిన మోటార్‌సైకిళ్లలో ఒకటైన పల్సర్ N160ను మరిన్ని అప్‌డేట్లతో కొత్త రూపంలో మార్కెట్లోకి తీసుకొచ్చింది.
NEET-UG 2026 leak: ఎన్‌టీఏ నిపుణులపై సీబీఐ చార్జ్‌షీట్.. నేరం రుజువైతే యావజ్జీవమే!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన NEET-UG 2026 ప్రశ్నాపత్రం లీక్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కీలక చర్యలు చేపట్టింది.
Dhurandhar: 'ధురంధర్' దుమ్మురేపింది.. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచ రికార్డు సొంతం!
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ధురంధర్' ప్రపంచవ్యాప్తంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.
UPI charges explained: యూపీఐ వినియోగదారులకు కీలక అప్డేట్.. కొత్త బిల్లులో ఏముంది?
దేశవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగిస్తున్న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది.
Calendula oil: కలండ్యులా నూనెతో మెరిసే చర్మం.. సహజ సౌందర్యానికి సీక్రెట్ ఇదే!
ఆఫ్రికాకు చెందిన సౌందర్య రహస్యాలు ఎప్పుడూ అందరి దృష్టిని ఆకర్షిస్తాయి, ఎందుకంటే అవి సహజమైనవి, ప్రభావవంతమైన చర్మ సంరక్షణ పరిష్కారాలను అందిస్తాయి.
Skincare Tips: జేబుకు చిల్లు పడకుండా ఇంట్లో చేసుకునే ఫేస్ మాస్క్‌లివే..
వర్షాకాలం ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ మన చర్మానికి మాత్రం కొన్నిసార్లు ఇబ్బందులు సృష్టించవచ్చు.
Anil Menon: అంతరిక్ష కేంద్రంలో విజయవంతమైన అనిల్ మేనన్ తొలి స్పేస్‌వాక్
అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా)కు చెందిన భారతీయ మూలాల వ్యోమగామి అనిల్ మేనన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) వెలుపల తన తొలి స్పేస్‌వాక్‌ను విజయవంతంగా పూర్తి చేశారు.
hydrated: ఏడాది పొడవునా హైడ్రేటెడ్‌గా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు తప్పక పాటించండి!
శరీరానికి నీరు అందడం చాలా ముఖ్యం, ముఖ్యంగా ఎండాకాలంలో మన ఎనర్జీ లెవల్స్ తగ్గకుండా ఉండాలంటే హైడ్రేటెడ్ గా ఉండాలి.
Gongura: గోంగూరతో అదిరిపోయే 5 వంటలు.. ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ కోరుకుంటారు!
సోరెల్ ఆకులు.. వాటి పుల్లని రుచి, పచ్చని రంగుతో చాలా వంటకాల్లో బాగా వాడతారు.
Home Decor: మీ ఇంటిని పర్యావరణ హితంగా అలంకరించుకోండిలా..
పర్యావరణానికి మేలు చేసే విధంగా జీవించడం (సస్టైనబుల్ లివింగ్) ఇప్పుడు చాలా మందికి నచ్చుతోంది. ఇంటిని అలంకరించే (హోమ్ డెకార్) విషయంలో కూడా అంతే.
French villages: అందమైన ఫ్రెంచ్ గ్రామాలను ఒక్కసారైనా చూసితీరాల్సిందే..
ఫ్రాన్స్ దేశంలో ఎన్నో అందమైన గ్రామాలు ఉన్నాయి. వాటిని చూస్తే అచ్చం ఒక పోస్ట్‌కార్డులోంచి బయటకొచ్చినట్టు అనిపిస్తుంది.
nigella seeds: జుట్టు రాలడాన్ని అడ్డుకునే నిగెల్లా విత్తనాలు.. వేగంగా జుట్టు పెరగాలంటే ఇలా వాడండి!
నిగెల్లా సీడ్స్‌ను చాలామంది నల్ల జీలకర్ర లేదా కలౌంజి అని పిలుస్తుంటారు. ఇవి చాలా ఏళ్లుగా ఆయుర్వేదంలో వాడుకలో ఉన్నాయి.
Kola nut: కోలా నట్‌తో మెరిసే చర్మం.. సహజ సౌందర్యానికి సీక్రెట్ ఇదే!
ఆఫ్రికన్ కోలా నట్ అనేది ఒక అద్భుతమైన సహజసిద్ధమైన పదార్థం. చాలా శతాబ్దాలుగా దీనిని చర్మ సంరక్షణలో వాడుతున్నారు.
Healthy Food: మొక్కజొన్నతో చేసుకునే అద్భుతమైన వంటకాలివే..
మొక్కజొన్న అనేది చాలా రకాలుగా వాడుకోదగిన పదార్థం, దీనితో రకరకాల రుచికరమైన శాకాహార వంటకాలు తయారుచేయొచ్చు.
Hardik Pandya: హార్దిక్ కోసం కేకేఆర్ భారీ ఆఫర్.. కానీ ముంబై పెట్టిన ఒక్క కండీషన్ ఏంటంటే?
ఐపీఎల్ 2027 సీజన్ ప్రారంభానికి ముందే క్రికెట్ ప్రపంచంలో భారీ ట్రేడ్ చర్చలు జోరందుకున్నాయి.
Delhi HC to Centre: జంతర్ మంతర్‌లో ఆందోళనలపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
జంతర్ మంతర్‌లో నిరసనలకు అనుమతి ఇవ్వడంపై దిల్లీ హైకోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
Suryakumar Yadav: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్?.. ఐపీఎల్ 2027కు సూర్యకుమార్ యాదవ్ దూరం!
ముంబయి ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ గురించి వస్తున్న ఓ వార్త అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.
BMW X1: ఆగస్టు 21న భారత్‌లో బీఎండబ్ల్యూ X1 LWB విడుదల.. ఫ్యామిలీలను టార్గెట్ చేస్తూ కొత్త ఎస్‌యూవీ
జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ BMW.. తన X1 SUVకి చెందిన లాంగ్ వీల్‌బేస్ (LWB) వెర్షన్‌ను భారత మార్కెట్లోకి తీసుకురానుంది.
Google maps: గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్లు.. మ్యాప్‌లోనే ఫుడ్ ఆర్డర్, హోటల్ సెర్చ్!
గూగుల్ మ్యాప్స్‌ను మరింత ఉపయోగకరంగా మార్చే దిశగా గూగుల్ కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Tea: ఆఫ్రికన్ మందారం టీ ఎలా తయారు చేయాలో తెలుసా?
ఆఫ్రికన్ హిబిస్కస్ టీ దాని ప్రకాశవంతమైన రంగు, పుల్లని రుచికి చాలా ప్రసిద్ధి.
Microsoft: హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ నాలుగో క్లౌడ్ రీజియన్..
అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారత్‌లో తన నాలుగో క్లౌడ్ రీజియన్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది.
Supreme Court: యశ్వంత్ వర్మపై SIT దర్యాప్తు పిటిషన్.. తిరస్కరించిన సుప్రీంకోర్టు
మాజీ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మపై వెలుగులోకి వచ్చిన 'క్యాష్-అట్-హోమ్' వివాదానికి సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని, కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)తో విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు స్వీకరించేందుకు నిరాకరించింది.
Ajay Nanavati: మొదటి ఉద్యోగంలో అధిక జీతం కంటే నేర్చుకోవడమే ముఖ్యం: అజయ్ నానావతి
ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించే సమయంలో అధిక జీతానికి ప్రాధాన్యం ఇవ్వాలా? లేక విలువైన అనుభవాన్ని సంపాదించాలా? అనే ప్రశ్నకు సిండికేట్ బ్యాంక్ మాజీ ఛైర్మన్ అజయ్ నానావతి యువతకు ఆలోచింపజేసే సూచనలు చేశారు.
Kaviya Maran: అబ్రార్ తర్వాత రిషాద్.. కావ్య మారన్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్!
ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ హైదరాబాద్ అధినేత్రి కావ్య మారన్ మరోసారి వార్తల్లో నిలిచారు.
WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. త్వరలో పుట్టిన తేదీ నమోదు తప్పనిసరి అవుతుందా?
భారత్‌లో వాట్సాప్ కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది.
Healthy Food: లెమన్‌గ్రాస్ వంటకాలను ప్రయత్నించండిలా..
లెమన్‌గ్రాస్ అనేది బహుముఖమైన ఒక హెర్బ్. ఇది చాలా వంటకాలకు రిఫ్రెష్‌గా ఉండే సిట్రస్ రుచిని అందిస్తుంది.
GST: జీఎస్టీ కోతల ఎఫెక్ట్.. భారత్‌లో రికార్డు స్థాయిలో ఆటో అమ్మకాలు
భారత్‌లో ఆటో మొబైల్ రంగం గత నెలలో సరికొత్త రికార్డు నమోదు చేసింది.
Mohanlals Daughter Vismaya: 'స్కూల్లో మా నాన్న హీరో అని ఎవరికీ తెలియదు'.. ఆసక్తికర విషయాలు చెప్పిన విస్మయా మోహన్‌లాల్
మలయాళ సినీ దిగ్గజం మోహన్‌లాల్ కుమార్తె విస్మయా మోహన్‌లాల్ ఇప్పుడు నటిగా వెండితెరకు పరిచయం అవుతున్నారు.
India first MRI machine: బెంగళూరు స్టార్టప్ సరికొత్త ఆవిష్కరణ.. భారత్‌లోనే తయారైన తొలి MRI యంత్రం
భారత వైద్యరంగంలో మరో కీలక ముందడుగు పడుతోంది.
WTC 2025-27: బంగ్లాదేశ్ కంటే వెనుకబడ్డ భారత్.. గిల్ సేనకు ఇప్పుడు ప్రతి టెస్టు నాకౌట్ మ్యాచ్!
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025-27 ఫైనల్‌కు చేరుకోవాలంటే భారత జట్టు ముందు భారీ సవాలు నిలిచింది.
LightSpy spyware: 13 దేశాలకు విస్తరించిన చైనా లింక్డ్ 'లైట్‌స్పై' స్పైవేర్.. అమెరికాలోనూ గుర్తింపు
చైనా ప్రభుత్వ అనుకూల హ్యాకర్లతో గతంలో సంబంధం ఉన్నట్లు గుర్తించిన అత్యాధునిక స్పైవేర్ 'లైట్‌స్పై' (LightSpy) ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తన పరిధిని విస్తరించిందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు వెల్లడించారు.
AIIMS: ఎయిమ్స్ వైద్యుల అద్భుతం.. 209 కిలోల ఊబకాయ రోగికి విజయవంతమైన బేరియాట్రిక్ సర్జరీ
దిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వైద్యులు అత్యంత క్లిష్టమైన బేరియాట్రిక్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి 209 కిలోల బరువున్న వ్యక్తికి కొత్త జీవితాన్ని అందించారు.
TikTok: 250 మంది ఉద్యోగులకు టిక్‌టాక్ షాక్.. నాష్‌విల్లే కార్యాలయం మూసివేత
ప్రముఖ సోషల్ మీడియా వేదిక టిక్‌టాక్ (TikTok) కీలక నిర్ణయం తీసుకుంది.
Shubman Gill: టీమిండియాకు భారీ షాక్.. గాయంతో వార్మప్ మ్యాచ్‌కు దూరమైన కెప్టెన్ శుభ్‌మన్ గిల్!
టీమిండియా-శ్రీలంక మధ్య జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.
Bhawana Kanth: వాయుసేనలో చరిత్ర సృష్టించిన భావనా కాంత్.. తొలి మహిళా 'టాప్ గన్' పైలట్‌గా అరుదైన ఘనత
భారత వాయుసేన (ఐఏఎఫ్)లో స్క్వాడ్రన్ లీడర్ భావనా కాంత్ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు.
iPhone: ఐఫోన్ 16పై 35% తగ్గింపు.. ఐఫోన్ 17పై 25% తగ్గింపు..
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయడం సామాన్యుల బడ్జెట్‌పై రోజురోజుకూ భారంగా మారుతోంది.
Vande Mataram: వందేమాతరం గేయాన్ని అవమానిస్తే కఠిన చర్యలు.. సవరణ చట్టానికి రాష్ట్రపతి గ్రీన్‌సిగ్నల్
వందేమాతరం గేయానికి చట్టపరమైన రక్షణలను మరింత బలోపేతం చేసే నేషనల్ ఆనర్ (సవరణ) చట్టం-2026కు రాష్ట్రపతి ఆమోదం లభించింది.
Varanasi Update: 'వారణాసి' షూటింగ్ 85శాతం పూర్తి.. రిలీజ్‌పై రాజమౌళి మాస్టర్ ప్లాన్!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం 'వారణాసి'పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.
Volkswagen Virtus: వోక్స్‌వ్యాగన్ విర్టస్ యానివర్సరీ ఎడిషన్ విడుదల.. ధర రూ.19.20 లక్షలు
జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్.. భారత మార్కెట్లో విర్టస్ యానివర్సరీ ఎడిషన్‌ను విడుదల చేసింది.
Indian solar exports : భారత సౌర ఉత్పత్తులపై అమెరికా 15% సుంకం.. ట్రంప్ తాజా నిర్ణయం
భారత్‌తో పాటు మరికొన్ని దేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే సోలార్ సెల్స్, సోలార్ మాడ్యూళ్లపై 15 శాతం టారిఫ్ (దిగుమతి సుంకం) విధిస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది.
Ducati Monster: ఆగస్టు 10న భారత్‌లోకి డుకాటీ మాన్‌స్టర్ V2.. కొత్త ఇంజిన్, తక్కువ బరువు
ప్రముఖ ప్రీమియం మోటార్ సైకిల్ తయారీ సంస్థ డుకాటీ.. తన కొత్త మాన్‌స్టర్ V2 బైక్‌ను భారత మార్కెట్లో ఆగస్టు 10న విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.
Income Tax Notice on UPI: యూపీఐ లావాదేవీలపై ఐటీ నోటీసులు వస్తాయా? ఈ ట్రాన్సాక్షన్లపై తప్పనిసరిగా నిఘా
ప్రస్తుతం నగదు వినియోగం కంటే యూపీఐ (UPI), నెఫ్ట్ (NEFT), ఆర్‌టీజీఎస్ (RTGS), ఐఎంపీఎస్ (IMPS) వంటి డిజిటల్ చెల్లింపులే ఎక్కువగా వినియోగంలో ఉన్నాయి.
Deepesh Devendran: వైభవ్ సూర్యవంశీ సహచరుడి సంచలనం.. 146 కిమీ వేగంతో నిప్పులు చెరిగిన యువ పేసర్!
భారత క్రికెట్‌లో యువ ప్రతిభకు కొదవ లేదని మరోసారి నిరూపితమవుతోంది. ఇటీవల 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తన అద్భుత బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే.
NEET-UG 2026 paper leak: ప్రశ్నలు గుర్తుపెట్టుకొని..చీటీలపై రాసి.. సీబీఐ ఛార్జ్‌షీట్‌లో షాకింగ్ వివరాలు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ ప్రశ్నపత్రం లీక్ కేసు దర్యాప్తులో సీబీఐ కీలక విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది.
Jhansi Rani: ఝాన్సీ రాణి వీరమరణం తర్వాత ఆమె కుమారుడి పరిస్థితి ఏమైంది?
1857.. భారత చరిత్రలో అత్యంత కీలకమైన సంవత్సరం. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో తిరుగుబాటు జ్వాలలు ఎగిసిపడ్డ కాలం అది.
Spacex Rocket: చంద్రుడిపై స్పేస్-X రాకెట్ శకలం క్రాష్.. ఫొటోలు విడుదల చేసిన కొరియా
స్పేస్-Xకు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ శకలం చంద్రుడి ఉపరితలంపై కూలింది.
Chiranjeevi : 'ఎక్కడ విన్నా నవ్వులే'.. 'కొరియన్ కనకరాజు'పై మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ ట్వీట్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'కొరియన్ కనకరాజు' నేడు (ఆగస్టు 7) ప్రేక్షకుల ముందుకొచ్చింది.
Gujarat: గుజరాత్‌లో వింత ఘటన.. బావిలో ఐదు రోజులుగా ఎగసిపడుతున్న అలలు
గుజరాత్‌లోని మోర్బి జిల్లాలో ఓ బావిలో చోటుచేసుకున్న వింత ఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
AI: ప్రకృతిలో ఎన్నడూ కనిపించని వైరస్‌లను ఏఐతో సృష్టించిన శాస్త్రవేత్తలు
వైద్య, జీవశాస్త్ర రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం మరో కీలక దశకు చేరుకుంది.
Meta: మెటాకు అమెరికా కోర్టు భారీ షాక్.. 567 మిలియన్ డాలర్లు చెల్లించాలని సంచలన ఆదేశం
ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటాకు అమెరికాలో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
John Turner Retirement: 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. ఇంగ్లండ్ యువ పేసర్ సంచలన నిర్ణయం!
ఇంగ్లండ్ యువ ఫాస్ట్ బౌలర్ జాన్ టర్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కేవలం 25 ఏళ్ల వయసులోనే అన్ని ఫార్మాట్ల ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
MEA: జెన్‌జీని దగ్గరయ్యేందుకు స్నాప్‌చాట్‌లో అధికారిక ఖాతా ప్రారంభించిన విదేశాంగశాఖ
జెన్‌జీతో మరింత సన్నిహితంగా ఉండేందుకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ (MEA) కొత్త అడుగు వేసింది.
Ramayana: 'రామాయణ'కు ఆస్కార్ రావాల్సిందే : సీఎం దేవేంద్ర ఫడ్నవిస్
దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'రామాయణ'పై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రశంసల వర్షం కురిపించారు.
AI model: ముందస్తు తుపాను హెచ్చరికలకు గూగుల్ కొత్త AI మోడల్.. కోడ్, మోడల్ వెయిట్స్ ఓపెన్ సోర్స్
తుపాన్లు, ముఖ్యంగా హరికేన్లను మరింత ముందుగానే అంచనా వేసి హెచ్చరికలు జారీ చేసేందుకు గూగుల్‌కు చెందిన గూగుల్ డీప్‌మైండ్, గూగుల్ రీసెర్చ్ సంస్థలు అధునాతన వాతావరణ అంచనా మోడల్ WeatherNextను అభివృద్ధి చేశాయి.
Liquor Price Hike: మందుబాబులకు అలర్ట్.. తెలంగాణలో లిక్కర్ ధరల పెంపుకు రంగం సిద్ధం
తెలంగాణలో మద్యం సేవించే వారికి త్వరలో ధరల భారం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
World Under-20 Athletics: భారత యువ స్ప్రింటర్ సంచలనం.. జాతీయ రికార్డును బద్దలుకొట్టిన అష్పాక్
ప్రపంచ అథ్లెటిక్స్ అండర్-20 (యూ20) ఛాంపియన్‌షిప్స్‌లో భారత యువ అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు.
Oil price today: మళ్లీ చమురు సెగ.. భారీగా పెరుగుతున్న ధరలు..హర్ముజ్‌లో కొనసాగుతున్న అంతరాయాల ప్రభావం
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు శుక్రవారం స్వల్పంగా పెరిగాయి.
Telangana : హైదరాబాద్ ట్రాఫిక్‌కు చెక్.. గాజులరామారంలో 100 ఎకరాల్లో అత్యాధునిక బస్ టెర్మినల్
హైదరాబాద్‌లో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Thailand School Shooting: థాయిలాండ్ స్కూల్‌లో కాల్పుల కలకలం.. టీచర్‌తో పాటు ఇద్దరు మృతి
థాయిలాండ్‌లోని నోంతబురి ప్రాంతంలో శుక్రవారం జరిగిన స్కూల్ కాల్పుల ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
'Pallaburusu' Trailer: 'పళ్లబురుసు' ట్రైలర్ రిలీజ్.. టూత్ బ్రష్‌తో మొదలైన తండ్రి-కొడుకుల ఎమోషనల్ కథ
తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రూపొందిన మరో ఆసక్తికర చిత్రం 'పళ్లబురుసు' ప్రేక్షకుల ముందుకు రానుంది.
Gold Price: ఒక్కరోజులోనే భారీ పెరుగుదల.. మళ్లీ రికార్డు దిశగా బంగారం ధరలు.. తాజా రేట్లు ఇవే
బంగారం ధరలు మరోసారి భారీగా పెరుగుతున్నాయి. కొద్దిరోజులుగా ధరలు తగ్గుముఖం పట్టడంతో వినియోగదారులకు కొంత ఊరట లభించినప్పటికీ.. ఇప్పుడు మళ్లీ పసిడి రేట్లు పైపైకి కదులుతున్నాయి. గురువారం ఒక్కరోజులోనే 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10
RBI: ఫోన్ ఈఎంఐ బకాయిలపై వినియోగదారులకు ఊరట.. ఆర్‌బీఐ కొత్త ఆదేశాలు
స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లను ఈఎంఐ పద్ధతిలో కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రుణగ్రహీతల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్ బి ఐ) కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది.
Tanvi Sharma: కొరియా మాస్టర్స్‌లో భారత షట్లర్ల జోరు.. క్వార్టర్‌ఫైనల్‌లోకి తన్వి శర్మ
కొరియా మాస్టర్స్ సూపర్-300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్ తన్వి శర్మ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తోంది.
Tata Punch: టాటా పంచ్‌కు భారీ డిమాండ్.. ఎస్‌యూవీ విభాగంలో సరికొత్త రికార్డు!
భారత కార్ మార్కెట్‌లో టాటా పంచ్ తన హవాను మరింత పెంచుతోంది.
Rahul Gandhi: రాహుల్ 'ఛాత్రోన్ కీ గూంజ్' సభకు తొలగిన అడ్డంకులు.. రెండు షరతులతో అనుమతి
లోక్‌సభ ప్రతిపక్ష నేత,కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించనున్న 'ఛాత్రోన్ కీ గూంజ్' కార్యక్రమానికి ఎదురైన అనిశ్చితి తొలగింది.
US Student Visa: భారతీయ విద్యార్థులకు యూఎస్ స్టూడెంట్ వీసాల్లో 62% కోత.. సీఐఎస్ నివేదిక వెల్లడి
అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లే భారతీయ విద్యార్థులకు స్టూడెంట్ వీసాల జారీలో భారీ తగ్గుదల నమోదైంది.
Shubman Gill: శ్రీలంక సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు షాక్.. ప్రాక్టీస్‌లో గాయపడిన కెప్టెన్ గిల్!
శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు సిద్ధమవుతున్న భారత జట్టుకు ఆందోళన కలిగించే వార్త ఎదురైంది.
Income Tax: ఆగస్టు 31లోపు ITR దాఖలు చేయాల్సింది ఎవరు? అక్టోబర్ 31 వరకు ఎవరికి అవకాశం?
ఆదాయపు పన్ను రిటర్నుల (ITR) దాఖలు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది.
Andhra Pradesh: పర్యాటక ప్రాంతాలకు రూ.375 కోట్లు.. రాజ్యసభలో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ శెఖావత్ వెల్లడి
ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక అభివృద్ధికి గత రెండేళ్లలో ఏడు ప్రాజెక్టులను ఎంపిక చేసి రూ.375.08 కోట్ల నిధులు కేటాయించినట్లు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ శెఖావత్ వెల్లడించారు.
Mitchell Starc: కపిల్ దేవ్ రికార్డుకు ఒక్క వికెట్ దూరంలో స్టార్క్.. ఆస్ట్రేలియా పేసర్ సంచలన ఘనతకు చేరువ!
ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ భారత దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ టెస్టు వికెట్ల రికార్డుకు చేరువ కావడంపై ఆనందం వ్యక్తం చేశాడు.
Andhra Pradesh: ఏపీలో ఆయుష్ సేవల అభివృద్ధికి రూ.257 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు
ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆయుష్ వైద్య సేవలను మరింత విస్తరించేందుకు రూ.257 కోట్ల నిధులు మంజూరు చేయాలని నేషనల్ ఆయుష్ మిషన్‌కు ప్రతిపాదనలు పంపినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
Sachin: సచిన్ బ్రాండ్ విలువ రూ.1,200 కోట్లు.. రిటైర్మెంట్ తర్వాత కూడా తగ్గని 'మాస్టర్' హవా!
క్రికెట్‌కు సచిన్ టెండూల్కర్ వీడ్కోలు చెప్పి సంవత్సరాలు గడిచిపోయాయి.
Andhra Pradesh: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు వేగంగా ఏర్పాట్లు.. అధికారులకు ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడైనా నిర్వహించే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లను వేగవంతం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) అనిల్‌చంద్ర పునేఠా అధికారులను ఆదేశించారు.
Gautam Gambhir: ఆగస్టు 15న అన్ని ప్రశ్నలకు సమాధానం.. శ్రీలంక సిరీస్‌పై గంభీర్ ధీమా!
శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్‌లో భారత జట్టు తనపై వస్తున్న అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తుందని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేశాడు.
Tax amendment bill: లోక్‌సభలో పన్ను సవరణ బిల్లుకు ఆమోదం.. UPI చార్జీలు, విదేశీ పెట్టుబడుల నిబంధనల్లో కీలక మార్పులు
పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007లో సవరణలు చేసేందుకు ఉద్దేశించిన బిల్లుకు లోక్‌సభ గురువారం (ఆగస్టు 6) ఆమోదం తెలిపింది.
Polavaram: పోలవరం సివిల్ పనులు 45.72 మీటర్ల వరకు .. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
పోలవరం ప్రాజెక్టు తొలి దశకు కేంద్ర ప్రభుత్వం అందించే నిధులు 41.15 మీటర్ల నీటి నిల్వ స్థాయి వరకే పరిమితమైనప్పటికీ, ప్రాజెక్టుకు సంబంధించిన సివిల్ నిర్మాణ పనులు పూర్తి జలాశయ మట్టం (ఎఫ్‌ఆర్‌ఎల్) అయిన 45.72 మీటర్ల వరకు కొనసాగుతాయని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్‌భూషణ్ చౌధరి స్పష్టం చేశారు.
World Athletics Under-20: ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్‌లో భారత్ శుభారంభం.. ఫైనల్స్‌లోకి ముగ్గురు!
ప్రపంచ అథ్లెటిక్స్ అండర్-20 ఛాంపియన్‌షిప్‌లో భారత్ ఘనంగా బోణీ కొట్టింది. తొలి రోజు పోటీల్లో భారత అథ్లెట్లు ఆకట్టుకునే ప్రదర్శన కనబరిచారు.
OpenAI: కొత్త ఏఐ స్మార్ట్ స్పీకర్ ధర ఎంతో తెలుసా?
చాట్‌జీపీటీని మరింతగా ప్రజల రోజువారీ జీవితంలో భాగం చేసేందుకు ఓపెన్‌ఏఐ (OpenAI) తీసుకురానున్న కొత్త హార్డ్‌వేర్ పరికరంపై రోజుకో కొత్త సమాచారం బయటకు వస్తోంది.
Korean Kanakaraju Review : కొరియన్ కనకరాజు రివ్యూ.. వరుణ్ తేజ్ కామెడీ వర్కౌట్ అయ్యిందా?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'కొరియన్ కనకరాజు'. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాపై మొదటి నుంచే మంచి అంచనాలు నెలకొన్నాయి.
Rare Sky Spectacle: ఆకాశంలో అరుదైన అద్భుతం.. ఒకే రాత్రి రెండు చీకట్లు, ఉల్కాపాతం
స్పెయిన్‌లోని ఓ చిన్న గ్రామం ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది.
Trump-Hegseth: ఇరాన్ యుద్ధంతో అమెరికాకు ఆయుధాల సంక్షోభం?.. ట్రంప్-హెగ్సెత్ వివాదం చర్చనీయాంశం
ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం అమెరికాలోనూ తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
Birthright citizenship: బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌పై ట్రంప్ కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు.. భారతీయులకు ఆందోళన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలస విధానాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Trump: ట్రంప్ బిగ్ సిగ్నల్.. ఇరాన్ యుద్ధానికి త్వరలోనే ముగింపు పలుకుతుందా?
పశ్చిమాసియాను నెలలుగా వణికిస్తున్న యుద్ధ ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
Bofors Case: నాలుగు దశాబ్దాల బోఫోర్స్ వివాదానికి తెర.. చివరి పిటిషన్ కొట్టివేత
దాదాపు నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న బోఫోర్స్ కేసుకు సంబంధించిన చివరి న్యాయపరమైన ప్రక్రియకూ సుప్రీంకోర్టు ముగింపు పలికింది.
Bangladesh: బంగ్లాదేశ్‌లో ఆగస్టు 20న అధ్యక్ష ఎన్నికలు.. ఎన్నికల షెడ్యూల్ విడుదల
బంగ్లాదేశ్‌లో అధ్యక్ష ఎన్నికలను ఈ నెల 20న నిర్వహించనున్నట్లు ఆ దేశ ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది.
Netanyahu Calls PM Modi: పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ ప్రధాని మోదీకి నెతన్యాహు ఫోన్.. తాజా పరిస్థితులపై చర్చ
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత్ ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడారు.
06 Aug 2026
Houthi attack: యెమెన్‌పై హూతీల దాడి.. 30 మంది సైనికుల మృతి,50 మందికిపైగా గాయాలు
యెమెన్‌లో హౌతీ తిరుగుబాటుదారులు గురువారం చేపట్టిన దాడుల్లో కనీసం 30 మంది ప్రభుత్వ సైనికులు మృతిచెందగా, మరో 50 మందికిపైగా గాయపడ్డారు.
Varanasi: 'వారణాసి' చిత్రానికి మళ్లీ లీకుల షాక్.. సోషల్ మీడియాలో వైరల్‌గా యాక్షన్ వీడియో!
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో అత్యంత భారీ స్థాయిలో రూపొందుతున్న 'వారణాసి' చిత్రానికి మరోసారి లీకుల సమస్య ఎదురైంది.
IND Vs SL: భారత్‌తో వార్మప్ మ్యాచ్‌కు సిద్ధమైన శ్రీలంక ఎలెవన్.. 15 మంది సభ్యులతో జట్టు వెల్లడి
శ్రీలంకలో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు ముందు టీమిండియా మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌లో బరిలోకి దిగనుంది.
UPI Payments: యూపీఐ చెల్లింపుల్లో కీలక మార్పు.. ఛార్జీల వసూలుకు లోక్‌సభ ఆమోదం..
దేశవ్యాప్తంగా విస్తృతంగా వినియోగంలో ఉన్న యూపీఐ (UPI) చెల్లింపు వ్యవస్థలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
Gobardhan Scheme: పేడ, వ్యవసాయ వ్యర్థాలతో ఆదాయం.. గోబర్‌ధన్ పథకానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
వ్యవసాయ అవశేషాలు, పశువుల వ్యర్థాలను ఆదాయ వనరులుగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
The Paradise: నాని 'ది ప్యారడైజ్'లో స్పెషల్ సాంగ్.. స్టార్ హీరోయిన్ ఎంట్రీ?.. థియేటర్లలో మాస్ జాతర ఖాయమా!
టాలీవుడ్‌లో ప్రస్తుతం అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న భారీ చిత్రాల్లో 'ది ప్యారడైజ్' ఒకటి.
IMD: హైదరాబాద్‌కు ఐఎండీ చల్లని కబురు.. శనివారం వరకు వర్షాలు
హైదరాబాద్ నగరవాసులకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శుభవార్త చెప్పింది.
Rammohan Naidu: ఏటీఎఫ్‌లో ఇథనాల్ ప్రతిపాదనే లేదు.. సోషల్ మీడియా ప్రచారాన్ని ఖండించిన రామ్మోహన్ నాయుడు
విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF)లో ఇథనాల్ కలపాలన్న ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.
Pink colour: అంటార్కిటికా మంచు గులాబీగా ఎందుకు కనిపిస్తోంది? నాసా చెప్పిన షాకింగ్ నిజం
అంటార్కిటికాలో కొన్ని ప్రాంతాల్లో మంచుపై కనిపించే గులాబీ రంగు మరకలు చాలామందిని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి.
E3 Trion Electric Scooter: భారత్‌లో విడుదలైన E3 ట్రియాన్ ఎలక్ట్రిక్ స్కూటర్..
బెంగళూరుకు చెందిన స్టార్టప్ సంస్థ E3 Electric.AI భారత మార్కెట్లో E3 ట్రియాన్ (Trion) పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించింది.
NASA: ఆగస్టు 12న సంపూర్ణ సూర్యగ్రహణం.. సురక్షితంగా వీక్షించేందుకు నాసా సూచించిన జాగ్రత్తలు ఇవే!
ఖగోళ విశేషాలను ఆసక్తిగా వీక్షించే వారందరూ ఎదురుచూస్తున్న అరుదైన ఆకాశ ఘటన అయిన సంపూర్ణ సూర్యగ్రహణం ఆగస్టు 12న సంభవించనుంది.
LIC: ఎల్‌ఐసీ రూ.28 వేల కోట్ల షేర్ విక్రయం.. చివరి నిమిషంలో బ్యాంకర్లకు సమాచారం
దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్‌ఐసీ)లో మరిన్ని వాటాలను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం ముందుగానే నిర్ణయించినప్పటికీ, ఈ ప్రక్రియను అమలు చేసిన తీరు మార్కెట్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది.
Skin care tips: ఈ గింజలతో మీ చర్మాన్ని అందంగా మార్చుకోండిలా..
ఆఫ్రికాకు చెందిన ఎగూసి విత్తనాలు పోషకాలతో నిండి ఉంటాయి. చర్మ సౌందర్యం కోసం వాటిలో ఉన్న మంచి గుణాల వల్ల ఇవి ఇప్పుడు చాలా ప్రాచుర్యం పొందుతున్నాయి.
MIT: ఎంఐటీ మరో సంచలనం.. నింగి, నీటిలో డైవ్ చేసే రోబో
ప్రకృతిలో కప్పలు వంటి అనేక ఉభయచర జీవులు రెండు భిన్న వాతావరణాల్లో జీవించగలవు.
Monsoon: వర్షాకాలం కోసం త్వరగా ఆరిపోయే యాక్సెసరీస్.. సెలబ్రిటీల చిట్కాలివే..
వర్షాకాలంలో స్టైలిష్‌గా కనిపించడం కొంచెం కష్టమే. కానీ సెలబ్రిటీల ఫ్యాషన్ ఎంపికలు చూస్తే, మనం కూడా స్టైల్‌గా, అదే సమయంలో సౌకర్యవంతంగా ఉండటానికి ప్రేరణ పొందవచ్చు.
Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన నిఫ్టీ.. 373 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి.
Inflation: బలహీన రుతుపవనాలు,యుద్ధాల ప్రభావం.. ప్రపంచ ఆహార ద్రవ్యోల్బణం మళ్లీ పెరుగుతుందా?
భారత్‌లో బలహీన రుతుపవనాలు, పశ్చిమాసియా-ఉక్రెయిన్ యుద్ధాల ప్రభావంతో ప్రపంచ ఆహార ధరలు మరోసారి పెరిగే ప్రమాదం కనిపిస్తోంది.
Books: మిచెల్ ఒబామా సిఫార్సు చేసిన పుస్తకాలివే..
మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా విద్య, సాధికారత విషయంలో ఎప్పుడూ ప్రజలకు స్ఫూర్తినిస్తూ ఉంటారు.
Solar Corona: సూర్యుడిపై కొత్త సుడిగుండాలు.. కరోనా వేడి రహస్యం చేధించిన శాస్త్రవేత్తలు
సూర్యుడి ఉపరితలంపై ఇప్పటివరకు ఎప్పుడూ చూడని అద్భుత దృశ్యాలను ఖగోళ శాస్త్రవేత్తలు రికార్డు చేశారు.
Healthy Food: ఈ బ్రేక్‌ఫాస్ట్ చేస్తే మీ ఆరోగ్యం రెట్టింపు అవుతుందిలా..
ఉదయాలు చాలా హడావిడిగా ఉంటాయి, సరైన అల్పాహారం తినడానికి సమయం దొరకదు.
Health Tips: మీ మూడ్‌ను మార్చేది ఇదే.. సూర్యరశ్మిని వాడుకోండిలా..
సూర్యరశ్మి శక్తిని ఉపయోగించుకోవడం మీ మానసిక స్థితిని (మూడ్) మరియు శ్రేయస్సును పెంచడానికి ఒక సమర్థవంతమైన మార్గం.
NEET-UG Exam: నీట్‌కు జేఈఈ తరహా విధానం?.. సుప్రీంకోర్టులో కేంద్రం కీలక అఫిడవిట్
నీట్-యూజీ పరీక్ష నిర్వహణ విధానంలో కీలక మార్పులు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
Chiranjeevi: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా చిరంజీవి?.. వైరల్ ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్ టీమ్
మెగాస్టార్ చిరంజీవిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించనున్నారనే వార్తలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి.
California: దీపావళి అధికారిక సెలవు రద్దు.. కాలిఫోర్నియా కోర్టు కీలక తీర్పు
కాలిఫోర్నియాలో దీపావళిని అధికారిక రాష్ట్ర సెలవుగా గుర్తించిన చట్టానికి కోర్టు బ్రేక్ వేసింది.
Football: మ్యాచ్ మధ్యలో పిడుగు బీభత్సం.. ఫుట్‌బాల్ ఆటగాడు మృతి
దక్షిణ థాయ్‌లాండ్‌లో నిర్వహిస్తున్న ఫుట్ బాల్ టోర్నీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.
Ramayana: 'రామాయణ' రిలీజ్ అప్పుడే.. నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్!
దర్శకుడు నితీశ్ తివారీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న పౌరాణిక చిత్రం 'రామాయణ' విడుదల తేదీపై అధికారిక ప్రకటన వెలువడింది.
PoK Elections: పీవోకేలో పీఎంఎల్-ఎన్ ప్రభంజనం.. దశాబ్దం తర్వాత అధికారం దిశగా అడుగులు
పీవోకే అసెంబ్లీ ఎన్నికల్లో పాకిస్థాన్ అధికార పార్టీ పీఎంఎల్-ఎన్ ఆధిపత్యాన్ని చాటుతోంది.
Tata Nexon: భారత్‌లో అధికారికంగా విడుదలైన టాటా నెక్సాన్ క్యామో ఎడిషన్.. ప్రారంభ ధర రూ.9.99 లక్షలు
దేశీయ ఆటో మొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తన అత్యంత ప్రజాదరణ పొందిన నెక్సాన్ ఎస్‌యూవీకి ప్రత్యేక పరిమిత ఎడిషన్‌గా నెక్సాన్ క్యామో ఎడిషన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది.
Synthesia CEO Victor Riparbelli: 100 మంది వద్దన్నారు.. ఇప్పుడు రూ.38 వేల కోట్ల ఏఐ కంపెనీ!
కృత్రిమ మేధ (ఏఐ)ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న ఈ రోజుల్లో, చాట్‌జీపీటీ వంటి సాధనాలు అందుబాటులోకి రావడానికి ముందే ఒక వినూత్న ఆలోచనతో ప్రారంభమైన స్టార్టప్ ఇప్పుడు వేల కోట్ల విలువైన సంస్థగా ఎదిగింది.
Ferrari: త్వరలో వేలానికి రానున్న కార్లు.. ఫెరారీ చరిత్రలో నిలిచిపోయిన 7 అరుదైనవి ఇవే
ప్రపంచ ప్రఖ్యాత స్పోర్ట్స్ కార్ తయారీ సంస్థ ఫెరారీకి చెందిన ఏడు అరుదైన, అత్యంత విలువైన కార్లు త్వరలో వేలంలో అమ్మకానికి రానున్నాయి.
Rajamahendravaram: రాజమహేంద్రవరంలో విషాదం.. మెడికల్ విద్యార్థినిపై కారు ఎక్కించిన ఇద్దరు యువకులు
రాజమహేంద్రవరంలో తీవ్ర విషాదానికి దారితీసిన రోడ్డు ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Gangster Atiq Ahmeds son: అతీక్ అహ్మద్ చిన్నకొడుకు అబన్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది.
Special Trains: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైళ్లు
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంతకల్లు డివిజన్ మీదుగా రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
Gold and silver prices: బంగారం,వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. పెరుగుదలకు ప్రధాన కారణాలివే..!
బంగారం,వెండి ధరలు మరోసారి పెరుగుదల బాట పట్టాయి.
Bombing of Hiroshima: హిరోషిమా విధ్వంసానికి 81 ఏళ్లు.. అణు ముప్పుపై ప్రపంచ దేశాలకు జపాన్ పిలుపు
జపాన్‌లోని హిరోషిమాపై అమెరికా అణుబాంబు దాడి జరిగి నేటితో (గురువారం) 81 సంవత్సరాలు పూర్తయ్యాయి.
Hispano Suiza: హిస్పానో సుయిజా 120వ వార్షికోత్సవానికి గుర్తుగా స్టైలిష్ ఎలక్ట్రిక్ హైపర్‌కార్ ఆవిష్కరణ
స్పెయిన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ హిస్పానో సుయిజా తన తాజా ఎలక్ట్రిక్ హైపర్‌కార్ కార్మెన్ సాగ్రెరా (Carmen Sagrera)ను ప్రపంచానికి పరిచయం చేసింది.
Singareni: ఒడిశా నైనీ గని నుంచి తెలంగాణకు తొలి బొగ్గు రైలు.. సింగరేణి చరిత్రలో మైలురాయి
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) చరిత్రలో మరో కీలక మైలురాయి నమోదైంది.
Epic: సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు ఆనంద్ దేవరకొండ 'ఎపిక్'
యువ నటుడు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'ఎపిక్' విడుదలకు సిద్ధమవుతోంది.
New Ration Cards: కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్.. తేదీ ప్రకటించిన ప్రభుత్వం
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది.
BC Protection Act : ఏపీలో బీసీ రక్షణ చట్టం.. కులం,వృత్తి పేరుతో దూషిస్తే కఠిన శిక్షలు
ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన వర్గాల గౌరవం,హక్కులకు చట్టబద్ధ రక్షణ కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం బీసీ రక్షణ చట్టం తీసుకురావడానికి చర్యలు వేగవంతం చేసింది.
Darshan: దర్శన్‌కు కొత్త చిక్కులు.. అప్రూవర్‌గా మారిన 14వ నిందితుడు
రేణుకాస్వామి హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Earthquake: అరుణాచల్‌ప్రదేశ్ అప్పర్ సియాంగ్‌లో 5.1 తీవ్రతతో భూకంపం
అరుణాచల్ ప్రదేశ్‌లోని అప్పర్ సియాంగ్ జిల్లాలో గురువారం తెల్లవారుజామున భూమి కంపించింది.
Hushar pittalu: ప్రెస్‌మీట్‌లో తీవ్ర భావోద్వేగం.. స్టేజ్‌పైనే చెంపలు వాయించుకున్న నటుడు.. వీడియో వైరల్!
'హుషార్ పిట్టలు' అనే సినిమా ప్రమోషన్‌లో భాగంగా జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో అనూహ్యమైన, భావోద్వేగపూరితమైన దృశ్యం చోటుచేసుకుంది.
NPS: ఎన్‌పీఎస్ చందాదారులకు శుభవార్త.. పెట్టుబడి గడువును పెంచిన పీఎఫ్‌ఆర్డీఏ
జాతీయ పెన్షన్ వ్యవస్థ (NPS) చందాదారులకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) శుభవార్త చెప్పింది.
Kejriwal: కేజ్రీవాల్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాపై ఆంక్షలు.. మెటాపై తీవ్ర విమర్శలు
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాపై ఆంక్షలు విధించారని ఆరోపించారు.
Bhari: మెగా అభిమానులకు గుడ్‌న్యూస్.. తొలిసారి ఒకే సినిమాలో వరుణ్ తేజ్-నాగబాబు
మెగా అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అరుదైన కాంబినేషన్ త్వరలో వెండితెరపై కనిపించనుంది.
Tarun Tejpal: తరుణ్ తేజ్‌పాల్‌కు షాక్.. అత్యాచారం కేసులో హైకోర్టు దోషిగా తీర్పు
ప్రముఖ మీడియా సంస్థ తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు అత్యాచారం కేసులో బాంబే హైకోర్టు గోవా ధర్మాసనం భారీ ఎదురుదెబ్బ ఇచ్చింది.
Vaibhav suryavanshi: అమ్మాయిల ఆకర్షణకు దూరంగా ఉండాలి.. కాంబ్లీ, పృథ్వీ షా పరిస్థితి రాకూడదు.. వైభవ్ సూర్యవంశీకి రాబిన్ ఊతప్ప సూచనలు
అసాధారణ ప్రతిభతో కేవలం 15 ఏళ్ల వయసులోనే భారత జాతీయ జట్టులో స్థానం సంపాదించిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై మాజీ భారత ఆటగాడు రాబిన్ ఊతప్ప కీలక సూచనలు చేశాడు.
Jharkhand: జార్ఖండ్ పరీక్షల అక్రమాలపై ఉధృతమవుతున్న ఉద్యమం.. చర్చలకు ప్రభుత్వం సిద్ధం
జార్ఖండ్‌లో పోటీ పరీక్షల్లో జరిగిన అక్రమాలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేసి,పరీక్షల నిర్వహణ వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు తీసుకురావాలన్న డిమాండ్‌తో వారం రోజులుగా కొనసాగుతున్న నిరాహార దీక్షకు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది.
Home Loan: హోమ్ లోన్ వడ్డీ ఎక్కువగా చెల్లిస్తున్నారా? భారాన్ని తగ్గించే మార్గాలివే
సొంతిల్లు నిర్మించుకోవడం లేదా కొనుగోలు చేయడం ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన లక్ష్యం.
Shashi Tharoor: ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లుపై శశి థరూర్ విమర్శలు.. భారతీయులకే నష్టమని వ్యాఖ్య
విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) సవరణ బిల్లు-2026పై కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులను కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ తీవ్రంగా విమర్శించారు.
Zendaya: రూ.16 వేల కోట్లకు చేరువైన వసూళ్లు.. 2026లో హాలీవుడ్ బాక్సాఫీస్‌ను ఏలుతున్న జెండాయా!
హాలీవుడ్‌లో అగ్రతారగా వెలుగొందుతున్న జెండాయా 2026లో బాక్సాఫీస్ వద్ద అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది.
CCPA: జప్టో, ఇండిగో, బుక్‌మైషో సహా 9 సంస్థలకు కేంద్రం భారీ షాక్
వినియోగదారులకు తెలియకుండా అదనపు చార్జీలు విధించడం, అవసరం లేని సేవలు లేదా ఎంపికలను బలవంతంగా అంగీకరించేలా చేయడం వంటి 'డార్క్ ప్యాటర్న్స్'ను ఉపయోగించిన తొమ్మిది ప్రముఖ డిజిటల్ సంస్థలపై కేంద్ర వినియోగదారుల పరిరక్షణ ప్రాధికార సంస్థ (సీసీపీఏ) కఠిన చర్యలు తీసుకుంది.
Ramayana vs Godzilla: బాక్సాఫీస్ పోరుకు రంగం సిద్ధం.. నవంబర్ 6న 'రామాయణ్'కు ఎదురుగా 'గాడ్జిల్లా మైనస్ జీరో'
ఈ ఏడాది దీపావళి సందర్భంగా ప్రపంచ సినీ అభిమానుల దృష్టిని ఆకర్షించే భారీ బాక్సాఫీస్ పోరు జరగనుంది.
Handicraft Products: ఏపీ హస్తకళలకు క్యూఆర్ కోడ్.. దేశంలోనే తొలి డిజిటల్ గుర్తింపు
ఆంధ్రప్రదేశ్ హస్తకళలకు సాంకేతికతను జోడిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
Imran Khan: సెప్టెంబర్ 27 వరకు గడువు.. ఇమ్రాన్ విడుదలపై పాక్ ప్రభుత్వానికి పీటీఐ హెచ్చరిక
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ అరెస్టై మూడేళ్లు పూర్తైన సందర్భంగా దేశవ్యాప్తంగా మరోసారి నిరసనలు చెలరేగాయి.
China Harvests: అంతరిక్షంలో పండిన తొలి వరి పంటను కోసిన చైనా.. భూమి దాటి వ్యవసాయానికి మరో ముందడుగు
ఒకప్పుడు కేవలం సైన్స్ ఫిక్షన్ కథల్లో మాత్రమే ఊహించిన అంతరిక్ష వ్యవసాయం ఇప్పుడు క్రమంగా వాస్తవ రూపం దాల్చుతోంది.
Discovery Loop: గూగుల్‌ను వీడిన నలుగురు ఏఐ దిగ్గజాలు.. 'డిస్కవరీ లూప్' స్టార్టప్ ప్రారంభం
గూగుల్‌లో కృత్రిమ మేధస్సు (AI) రంగంలో కీలక పాత్ర పోషించిన నలుగురు ప్రముఖ నిపుణులు సంస్థను వీడి కొత్త స్టార్టప్‌ను ప్రారంభించారు.
Reverse Flynn Effect: మనుషుల తెలివితేటలు తగ్గుతున్నాయా? 'రివర్స్ ఫ్లిన్ ఎఫెక్ట్'పై కొత్త అధ్యయనం ఆసక్తికర విషయాలు
20వ శతాబ్దం అంతటా ప్రపంచవ్యాప్తంగా ప్రతి కొత్త తరం మేధస్సు పరీక్షల్లో గత తరాల కంటే మెరుగైన మార్కులు సాధించింది.
CJP: చిన్నారులను నిరసనలకు తీసుకువచ్చారంటూ సీజేపీపై న్యాయవాది ఫిర్యాదు
సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ (సీజేపీ)వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే,సంస్థ ప్రతినిధి సౌరవ్ దాస్‌తో పాటు ఇతర నిరసన నిర్వాహకులపై పిల్లలను లైంగిక నేరాల నుంచి రక్షించే చట్టం (పోక్సో) కింద కేసు నమోదు చేయాలని పశ్చిమ బెంగాల్‌కు చెందిన న్యాయవాది రింకీ ఛటర్జీ పోలీసులకు ఫిర్యాదు
Konarc : ఆగస్టు 29న ఆవిష్కరణకు సిద్ధమైన అథర్ కొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ 'కొనార్క్'
భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న అథర్ ఎనర్జీ, కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌కు 'కొనార్క్' (Konarc) అనే పేరును అధికారికంగా ప్రకటించింది.
Hyderabad: హైదరాబాద్‌లో పోలింగ్ కేంద్రాల సంఖ్య తగ్గింపు.. 67 కేంద్రాలు రద్దు
హైదరాబాద్ జిల్లాలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియ పూర్తికావడంతో మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య తగ్గింది.
US: చైనా-రష్యా ముప్పు నేపథ్యంలో అమెరికా కొత్త అణు వ్యూహంపై చర్చ
చైనా, రష్యాలతో భవిష్యత్తులో యుద్ధ పరిస్థితులు ఏర్పడితే ఎలా ఎదుర్కోవాలనే అంశంపై అమెరికా రక్షణ శాఖ కీలక విధాన మార్పులను పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
Salman Khan : మోసం ఆరోపణల కేసు.. సల్మాన్ ఖాన్, అల్విరా ఖాన్‌కు కోర్టు సమన్లు
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మరోసారి న్యాయపరమైన వివాదంలో చిక్కుకున్నారు.
Gold Prices: గోల్డ్ కొనుగోలుదారులకు షాక్.. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మరోసారి ధరల పెరుగుదల షాక్ ఇచ్చింది.
Dhanush-Kareena Kapoor: భన్సాలీ భారీ ప్రాజెక్ట్‌లో ధనుష్ సరసన కరీనా? పౌరాణిక అడ్వెంచర్‌పై ఆసక్తికర చర్చ
తమిళ స్టార్ హీరో ధనుష్, ప్రముఖ బాలీవుడ్ దర్శక-నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ కలయికలో రూపొందనున్న భారీ పౌరాణిక జంగిల్ అడ్వెంచర్ చిత్రం ఇప్పటికే సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
North Carolina: నార్త్ కరోలినాలో మాస్ షూటింగ్.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం
అమెరికాలో మరోసారి తుపాకి కాల్పుల ఘటన కలకలం రేపింది.
Meta: మెటా నుంచి 'మ్యూజ్ కోడ్'.. ఏఐ కోడింగ్ టూల్స్ రేసులో కొత్త అడుగు
కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత కోడింగ్ టూల్స్ మార్కెట్‌లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు టెక్ దిగ్గజం మెటా కీలక అడుగు వేసింది.
Trump Tariffs: ట్రంప్ టారిఫ్‌లకు బ్రేక్.. రూ.9.5 లక్షల కోట్ల రీఫండ్ ప్రారంభం
ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన దిగుమతి సుంకాల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Raaka: 'రాకా'లో షారుఖ్ ఖాన్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారా? వైరల్ ప్రచారంపై అసలు నిజం ఇదే!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, స్టార్ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం 'రాకా'పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Tanvi sharma: కొరియా మాస్టర్స్: తొలి మ్యాచ్‌లోనే శ్రీకాంత్‌కు నిరాశ.. రెండో రౌండ్‌కు తన్వి శర్మ
కొరియా మాస్టర్స్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది.
SpaceX: స్పేస్-X నష్టం రూ.5,100 కోట్లు.. అయినా ఆదాయంలో భారీ జంప్
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్-X జూన్ త్రైమాసికంలో 541 మిలియన్ డాలర్ల (సుమారు రూ.5,100 కోట్ల) నికర నష్టాన్ని నమోదు చేసింది.
Sindhu: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్.. సింధూకు సోఫియా తొలి సవాల్
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లకు డ్రా మిశ్రమ ఫలితాలను అందించింది.
Air India: ఎయిర్ ఇండియా కొత్త సీఈఓగా టెవోల్డే గెబ్రెమరియం నియామకం
ఎయిర్ ఇండియా తన కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ), మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ గ్రూప్ మాజీ అధినేత టెవోల్డే గెబ్రెమరియంను నియమించింది.
2027 odi world cup qualifier: 2027 వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్స్ ఫిబ్రవరి 22 నుంచి ప్రారంభం
2027 ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించే జట్లను ఎంపిక చేసే క్వాలిఫయర్ టోర్నీని వచ్చే ఏడాది ఫిబ్రవరి 22 నుంచి మార్చి 23 వరకు నిర్వహించనున్నట్లు ఐసీసీ ప్రకటించింది.
Sajeeb Wazed Joy: భారత్ తూర్పున మరో పాకిస్థాన్ ఏర్పడింది.. షేక్ హసీనా కుమారుడి హెచ్చరిక
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు, అవామీ లీగ్ సీనియర్ నేత సజీబ్ వాజెద్ జాయ్ బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
Jos Buttler: నా రికార్డును వైభవ్ సూర్యవంశీ బద్దలు కొట్టే అవకాశం ఉంది: జాస్ బట్లర్
ఇంగ్లాండ్ స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ జాస్ బట్లర్ టీ20 క్రికెట్‌లో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.
Shakib Al Hasan: హసీనా ప్రెస్‌మీట్ తర్వాత షకీబ్ ఇంటిపై దాడి.. బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తత
బంగ్లాదేశ్‌లో రాజకీయ ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. మాజీ ప్రధాని షేక్ హసీనా ఢిల్లీ నుంచి వర్చువల్‌గా నిర్వహించిన మీడియా సమావేశం అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
Putin: రష్యా సైన్యంలో భారీ మార్పులు.. కీలక పదవుల్లో కొత్త నియామకాలు
రష్యా సైనిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
APSDMA: నేడు ఏపీలో వానలు.. కోస్తా, రాయలసీమలో పలు జిల్లాలకు అలర్ట్
ఆంధ్రప్రదేశ్‌లో గురువారం పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది.
Trump: ట్రంప్ హెలికాప్టర్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం.. గాల్లో విమానంతో దగ్గరగా ఆయన హెలికాప్టర్..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణిస్తున్న మెరైన్ వన్ హెలికాప్టర్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది.
Strait of Hormuz: హర్మూజ్‌లో కొత్త వాణిజ్య నౌకాయాన మార్గం.. ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం
హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలను మరింత సురక్షితంగా నిర్వహించేందుకు కొత్త నౌకాయాన మార్గాన్ని ఏర్పాటు చేసే దిశగా ఒమన్‌తో జరిగిన చర్చలు కీలక దశకు చేరుకున్నాయని ఇరాన్ ప్రకటించింది.
Srisailam: శ్రీశైలంలోకి 2.43 లక్షల క్యూసెక్కుల వరద.. నాలుగు రోజుల్లో గేట్లు ఎత్తే అవకాశం
కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, తుంగభద్ర జలాశయాలకు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది.
AP Assembly Session: ఆగస్టు 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు.. కీలక బిల్లులతో ప్రభుత్వం సిద్ధం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్నాయి.
Amaravati: అమరావతిలో తొలి క్వాంటమ్-ఏఐ యూనివర్సిటీ క్యాంపస్.. రూ.731 కోట్లతో నీలిట్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మరో ప్రతిష్ఠాత్మక కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థ రానుంది.
Russia: ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడులు.. 21 మంది మృతి
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో పాటు పరిసర ప్రాంతాలపై రష్యా జరిపిన క్షిపణి దాడులు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.
Israeli: దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.