01 Aug 2026
Uganda: ఉగాండాలో వైట్‌వాటర్ రాఫ్టింగ్.. అడ్రినలిన్‌ను పెంచే అద్భుత సాహసయాత్ర
ఉగాండా (Uganda)లోని నైల్ నదిలో వైట్-వాటర్ రాఫ్టింగ్ (White-water rafting) చేయడం నిజంగా ఒక అద్భుతమైన అనుభవం. ప్రపంచం నలుమూలల నుండి సాహసాలంటే ఇష్టపడేవాళ్ళు అక్కడికి వస్తుంటారు.
Russia: కీవ్‌పై రష్యా భారీ దాడి.. మిస్సైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడి 9 మంది మృతి
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరోసారి ఉధృతమైంది. శనివారం తెల్లవారుజామున రష్యా ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై బాలిస్టిక్ క్షిపణులు, దీర్ఘశ్రేణి డ్రోన్లతో భారీ దాడికి పాల్పడింది.
F-35B Stealth Fighter: అమెరికాలో కుప్పకూలిన ఎఫ్-35బీ స్టీల్త్ ఫైటర్.. పైలట్ సురక్షితం, వీడియో వైరల్
అమెరికాలో అత్యాధునిక యుద్ధ విమానాల్లో ఒకటైన ఎఫ్-35బీ స్టీల్త్ ఫైటర్ (F-35B Stealth Fighter) కూలిపోయింది.
Nepal: నేపాల్‌లో ఉద్రిక్తత.. అల్లర్లతో సరిహద్దుల్లో భారత్ అప్రమత్తం!
నేపాల్‌లో ఇటీవల చోటుచేసుకున్న మత ఘర్షణల నేపథ్యంలో బిహార్‌లోని మధుబనీ జిల్లా వద్ద భారత్-నేపాల్ సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశారు.
Gaza: గాజాలో శాంతి పవనాలు.. ఆయుధాలు వీడేందుకు హమాస్ అంగీకారం!
మూడేళ్లుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంతో తీవ్ర విధ్వంసాన్ని చవిచూసిన గాజాలో శాంతి నెలకొనే సంకేతాలు కనిపిస్తున్నాయి.ఆయుధాలను విడిచిపెట్టేందుకు హమాస్ అంగీకరించినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు.
Trump mulling: అమెరికా కలలకు భారీ బ్రేక్.. విదేశీ విద్యార్థులపై ట్రంప్ మరో కఠిన నిర్ణయం?
అమెరికాలో చదవాలనుకునే విదేశీ విద్యార్థులకు మరో భారీ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి.
Visa bond program: 50 దేశాలకు ట్రంప్ షాక్.. 20 వేల డాలర్ల బాండ్ చెల్లిస్తేనే అమెరికా వీసా!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక నిర్ణయంతో వార్తల్లో నిలిచారు.
Ceuta: సెయూటాకు వరదలా వచ్చిన వేల మంది.. రెండే రోజుల్లో ఎందుకు వెనక్కి వెళ్లారు?
మొరాకో-స్పెయిన్ సరిహద్దులో నెలకొన్న వలస సంక్షోభం అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీసింది.
Jaishankar to Araghchi: వాణిజ్య నౌకలపై దాడులు ఆపండి.. ఇరాన్‌కు భారత్ కీలక విజ్ఞప్తి!
అమెరికా-ఇరాన్ మధ్య దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Andhra Pradesh: గ్రంథాలయాల్లో డిజిటల్ విప్లవం.. ఇంటి నుంచే పుస్తకాలు రిజర్వ్ చేసుకునే అవకాశం!
ఆంధ్రప్రదేశ్‌లో గ్రంథాలయ సేవలను మరింత సులభతరం చేసేందుకు ఏపీ గ్రంథాలయ యాప్ అందుబాటులోకి వచ్చింది.
Amaravati: సర్ ముసాయిదా విడుదల.. 44.89 లక్షల ఓటర్ల పేర్లు తొలగింపు జాబితాలో!
ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్/సర్) ప్రక్రియ అనంతరం ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది.
Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి రెక్కలు.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో కొత్త యుగానికి శ్రీకారం!
ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త ఊపునివ్వనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమైంది.
Yellampalli Reservoir: ఆశలు రేపుతున్న జలాశయాలు.. పెరుగుతున్న వరద ప్రవాహాలు
తెలంగాణలో కృష్ణా, గోదావరి నదుల్లో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రధాన రిజర్వాయర్లలోకి వరద ప్రవాహాలు పెరుగుతుండటంతో నీటినిల్వలు క్రమంగా మెరుగుపడుతున్నాయి.
Revanth Reddy: మీ పెట్టుబడికి మాది పూచీ.. పారిశ్రామికవేత్తలకు రేవంత్ భరోసా
తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Ceuta Crisis: 24 గంటల్లో 60 వేల మంది చొరబాటు.. సెయూటాలో అత్యవసర పరిస్థితి!
స్పెయిన్‌కు చెందిన సెయూటా నగరంలో భారీ వలస సంక్షోభం నెలకొంది.
Netanyahu: నన్ను అరెస్ట్ చేస్తే.. ఇజ్రాయెల్ స్పెషల్ ఫోర్స్ రంగంలోకి: నెతన్యాహు
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC) జారీ చేసిన అరెస్టు వారంట్ నేపథ్యంలో అమెరికా పర్యటనకు ముందే వివాదం చెలరేగింది.
SEBI: ఐపీఓ దిశగా ఎన్‌ఎస్‌ఈ అడుగు.. సెబీకి రూ.715 కోట్లు చెల్లింపు
తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు సన్నాహాలు చేస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) కీలక ముందడుగు వేసింది.
Sardar 2: యాక్షన్ సీన్లతో అదరగొట్టిన సూర్య.. ఫుల్ జోష్ లో ఫ్యాన్స్!
కార్తి హీరోగా, దర్శకుడు పీఎస్ మిత్రన్ తెరకెక్కించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'సర్దార్' ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
The Paradise movie teaser: ఆగస్టు 6న 'ది ప్యారడైజ్' టీజర్.. నాని 'జడల్' అవతార్‌కు కౌంట్‌డౌన్!
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'ది ప్యారడైజ్'పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
Surya 47: దీపావళికి 'సూర్య 47' ధమాకా.. రిలీజ్ ఎప్పుడంటే!
తమిళ స్టార్ హీరో సూర్య వరుస సినిమాలతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
Toyota Fortuner: పెట్రోల్, డీజిల్‌కు గుడ్‌బై.. 100% ఇథనాల్‌తో దూసుకొచ్చిన టొయోటా ఫార్చ్యూనర్!
ఇండోనేషియా మోటార్ షో 2026 వేదికగా ప్రముఖ ఆటో మొబైల్ దిగ్గజం టొయోటా తన అత్యంత ప్రజాదరణ పొందిన ఫార్చ్యూనర్ ఎస్‌యూవీకి చెందిన రెండు కొత్త కాన్సెప్ట్ మోడళ్లను ఆవిష్కరించింది.
SIR enumeration: ఓటర్లకు గుడ్‌న్యూస్.. ఎస్‌ఐఆర్ ఫారాల గడువు ఆగస్టు 10 వరకు పొడిగింపు
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.
Telangana: మీసేవలో కొత్త సేవ.. ఇక 'ఫ్యామిలీ సర్టిఫికెట్' సులభంగా పొందొచ్చు!
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరో కీలక సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
Diesel: మైనస్ 42 డిగ్రీల్లోనూ పరుగులు.. ప్రత్యేక డీజిల్‌ను ఆవిష్కరించిన భారత సైన్యం
తీవ్ర శీతల వాతావరణంలోనూ సైనిక వాహనాలు ఎలాంటి అంతరాయం లేకుండా పనిచేసేలా భారత సైన్యం ప్రత్యేక డీజిల్‌ను అభివృద్ధి చేసింది.
Venky Atluri:'విశ్వనాథ్ అండ్ సన్స్' కథకు సూర్య ఒప్పుకుంటారో లేదో భయపడ్డా: వెంకీ అట్లూరి
'సార్', 'లక్కీ భాస్కర్' వంటి వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న దర్శకుడు వెంకీ అట్లూరి.. ఇప్పుడు తమిళ స్టార్ హీరో సూర్యతో కలిసి తెరకెక్కించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
PM Modi: 'నిరసనకారులు మన పిల్లలే'.. విద్యార్థులను క్షమించిన ప్రధాని మోదీ
విద్యార్థుల నిరసనలు, అనంతర పరిణామాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి దేశ ప్రజలను ఉద్దేశించి వీడియో సందేశం విడుదల చేశారు.
PM Kisan Scheme: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ పథకం మరో ఐదేళ్లు పొడిగింపు!
అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. అర్హులైన రైతులకు ఏడాదికి రూ.6 వేల చొప్పున ఆర్థిక సాయం అందించే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని మరో ఐదేళ్లు పొడిగించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది.
Airports: విమాన ప్రయాణాల్లో భారత్ కొత్త రికార్డులు.. టాప్-10 రద్దీ విమానాశ్రయాల జాబితా విడుదల
భారతదేశంలో విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది.
Southwest Monsoon: వర్షాలపై ఐఎండీ కీలక ప్రకటన.. ఆగస్టు-సెప్టెంబర్‌లో తక్కువ వర్షపాతం!
దేశంలో నైరుతి రుతుపవనాలు రెండో దశలో వర్షాలు తగ్గే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.
Anna Konidala : పవన్ సతీమణి సేవా దృక్పథానికి నెటిజన్ల ఫిదా.. అన్నా కొణిదెలపై ప్రశంసల జల్లు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల (అన్నా లెజినోవా) మరోసారి తన సేవా దృక్పథంతో ప్రశంసలు అందుకుంటున్నారు.
Donald Trump: 'జాగ్రత్త.. మూడేళ్లలో అమెరికాలోనూ ఇదే పరిస్థితి'.. ట్రంప్ హెచ్చరిక
స్పెయిన్ సరిహద్దుల్లో వేలాది మంది వలసదారుల ప్రవాహం, అమెరికాలో అక్రమ వలసలపై కొనసాగుతున్న రాజకీయ చర్చల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశాన్ని ప్రస్తావించారు.
Varanasi: రాజమౌళి 'వారణాసి'కి 80 రోజుల షూటింగ్ బ్యాలెన్స్.. రిలీజ్‌కు స్పీడ్ పెంచిన జక్కన్న!
ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న 'వారణాసి' ఒకటి. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది.
Mohsin Naqvi: పాక్ హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు.. 'యువత ఏకమైతే దేశాన్నే మార్చేస్తారు!
పాకిస్థాన్ లో పెరుగుతున్న ప్రజా అసంతృప్తి, యువతలో ఆగ్రహం, క్షీణిస్తున్న పాలనా వ్యవస్థపై ఆ దేశ హోంమంత్రి మొహ్సిన్ నక్వీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి.
Elon Musk: 'కొత్తగా మెడిసిన్‌లో చేరొద్దు'.. వైద్య విద్యపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ వైద్య రంగ భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
USA: అమెరికా నుంచి 4,840 మంది భారతీయులు వెనక్కి.. విదేశాంగ శాఖ కీలక ప్రకటన
అమెరికాలో అక్రమంగా లేదా వలస నిబంధనలను ఉల్లంఘించి ఉన్న భారతీయులపై కొనసాగుతున్న చర్యల్లో భాగంగా, 2025 ప్రారంభం నుంచి ఈ ఏడాది జూలై వరకు మొత్తం 4,840 మంది భారతీయులను అమెరికా ప్రభుత్వం స్వదేశానికి పంపించినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.
Commonwealth Games: జూడోలో భారత్ చరిత్ర.. ఒకే రోజు రెండు స్వర్ణాలతో పసిడి ధమాకా!
భారత కామన్వెల్త్ క్రీడల చరిత్రలో జూడో కొత్త స్వర్ణ అధ్యాయాన్ని లిఖించింది.
Yashvir Singh: వెదురు కర్రలతో మొదలైన ప్రయాణం.. కామన్వెల్త్‌లో పతకం గెలిచిన యశ్వీర్ సింగ్!
జావెలిన్ త్రో అంటే భారత అభిమానులకు ముందుగా గుర్తొచ్చే పేరు నీరజ్ చోప్రా.
Jana Nayagan: కావేరీ వివాదం ఎఫెక్ట్.. 'జన నాయగన్' ప్రదర్శన నిలిపివేత
కావేరీ జలాల వివాదం మరోసారి కర్ణాటక-తమిళనాడు మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది.
USA-Israel: ఇరాన్ ఎనర్జీ మౌలిక సదుపాయాలే టార్గెట్..? అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులకు రంగం సిద్ధం!
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మళ్లీ తీవ్రరూపం దాల్చుతున్నాయి. కొంతకాలంగా ఘర్షణలు తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా, తాజాగా పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి.
Godavari: భద్రాచలం వద్ద ఉగ్ర గోదావరి.. 55 అడుగులు దాటిన నీటిమట్టం, మూడో ప్రమాద హెచ్చరిక!
భద్రాచలం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతమైన కాళేశ్వరం వైపు నుంచి భారీగా వరదనీరు రావడంతో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది.
EPFO: నిలిచిన ఈపీఎఫ్ పింఛన్లు.. లక్షల మంది ఖాతాల్లో ఇంకా జమ కాలేదు!
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) ద్వారా ప్రతి నెల అందించే పింఛన్లు ఈసారి ఆలస్యమయ్యాయి.
Commercial LPG cylinder: రూ.200 తగ్గిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర.. హోటళ్లు, రెస్టారెంట్లకు భారీ ఊరట!
వాణిజ్య అవసరాల కోసం హోటళ్లు, రెస్టారెంట్లు వినియోగించే 19 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను చమురు మార్కెటింగ్ సంస్థలు భారీగా తగ్గించాయి.
31 Jul 2026
Amazon - Flipkart: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కీలక నిర్ణయం.. ఫీజుల భారం తగ్గింపు వెనుక అసలు కారణం ఇదే!
దేశంలోని ఈ-కామర్స్ రంగంలో పోటీని మరింత పెంచే దిశగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కీలక నిర్ణయం తీసుకున్నాయి.
Jasprit Bumrah: గాయం నుంచి పూర్తిగా కోలుకున్న బుమ్రా.. శ్రీలంక సిరీస్‌లో ఆడటం ఖాయం!
భారత క్రికెట్ అభిమానులకు బీసీసీఐ నుంచి గుడ్‌న్యూస్ అందింది. స్టార్ పేసర్ జస్పిత్ బుమ్రా ఫిట్‌నెస్‌పై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది.
Crude oil import bill: తొలి త్రైమాసికంలో 50 బిలియన్ డాలర్లకు చేరువలో భారత్ ముడిచమురు దిగుమతి బిల్లు
2026-27 ఆర్థిక సంవత్సరం (FY27) తొలి త్రైమాసికంలో భారత్ ముడిచమురు దిగుమతులపై చేసిన వ్యయం చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరుకుంది.
TG High Court: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను వెంటనే బదిలీ చేయాలి: హైకోర్టు ఆదేశం
హైడ్రా, శాంతా శ్రీరాం కన్‌స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించిన కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
Tahir Hussain: ఐబీ అధికారి అంకిత్ శర్మ హత్య కేసు.. ఆప్ మాజీ నేతకు జీవిత ఖైదు
2020 ఈశాన్య దిల్లీ అల్లర్ల సందర్భంగా ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారి అంకిత్ శర్మ హత్య కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాజీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్‌కు కోర్టు జీవిత ఖైదు విధించింది.
This week ott releases: ఈ వీకెండ్ ఓటీటీ సందడి.. 20కుపైగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు రెడీ!
ఈ వారం ఓటిటి ప్రేక్షకులకు విభిన్నమైన కథలు, ఆసక్తికరమైన చిత్రాలు అందుబాటులోకి వచ్చాయి.
Flipkart: ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్!
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తన ప్లస్ లాయల్టీ సభ్యుల కోసం ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్‌తో కలిసి ప్రత్యేక రివార్డు కార్యక్రమాన్ని తీసుకొస్తోంది.
AP Draft Electoral Roll Released: ఏపీ SIR ముసాయిదా ఓటరు జాబితా విడుదల..
ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్)ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటరు జాబితాను ఎన్నికల అధికారులు విడుదల చేశారు.
IPL 2027: సీఎస్కేకు భారీ షాక్.. ఒకేసారి మూడు జట్లకు స్టీఫన్ ఫ్లెమింగ్ రాజీనామా!
చైన్నై సూపర్ కింగ్స్ (CSK) హెడ్ కోచ్ పదవికి స్టీఫన్ ఫ్లెమింగ్ రాజీనామా చేశారు.
RBI: బల్క్ డిపాజిట్లపై వేర్వేరు వడ్డీ రేట్లకు ఆర్‌బీఐ గ్రీన్ సిగ్నల్
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) బ్యాంకులకు కీలక వెసులుబాటు కల్పించింది.
TVS Raider 125: టీవీఎస్ రైడర్ 125 స్పెషల్ ఎడిషన్ విడుదల.. ధర ఎంతంటే?
టీవీఎస్ మోటార్ తన మార్వెల్ సూపర్ హీరోల ఆధారిత రైడర్ 125 సూపర్ స్క్వాడ్ ఎడిషన్ శ్రేణిని మరింత విస్తరించింది.
Ayodhya Donation Skit: అయోధ్య విరాళాల వివాదం.. పార్లమెంట్‌లో పప్పు యాదవ్ వినూత్న స్కిట్
అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ జరిగిందనే ఆరోపణలపై దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం కొనసాగుతోంది.
Cockroach Cafe: బొద్దింక పేరుతో కేఫ్.. లోపల మాత్రం ఇంద్రభవనం.. బీహార్ కేఫ్ స్టోరీ ఇది!
వ్యాపారంలో విజయం సాధించాలంటే నాణ్యమైన సేవలతో పాటు వినియోగదారుల దృష్టిని ఆకర్షించే ప్రత్యేకత కూడా అవసరం.
Hockey India: హాకీ జెర్సీ వివాదం.. వివరణ ఇవ్వాలంటూ అధికారులకు దిలీప్ టిర్కీ ఆదేశాలు!
భారత పురుష, మహిళా హకీ జట్ల జెర్సీ రంగు మార్పు అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
IndiGo: 2030 వరకు కొత్త విమానాల కొనుగోలుకు దూరంగా ఉండనున్న ఇండిగో.. కారణమిదే
దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో 2030 వరకు కొత్త విమానాల కోసం మరో భారీ ఆర్డర్ ఇవ్వకూడదని నిర్ణయించింది.
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఎయిరిండియా ఫ్లైట్ షెడ్యూల్ విడుదల
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించనున్న భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆగస్టు 17 నుంచి సాధారణ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.
KL Rahul: సచిన్, ధోనీ, కోహ్లీకూ సాధ్యం కాలేదు.. చరిత్ర సృష్టించేందుకు అడుగుదూరంలో కేఎల్ రాహుల్!
భారత క్రికెట్ జట్టు ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్‌కు ముందు టీమిండియా ఒక ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడనుంది.
Stock Market: మూడో రోజూ జోరు కొనసాగించిన స్టాక్ మార్కెట్.. లాభాల్లో ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో ట్రేడింగ్ సెషన్‌లోనూ లాభాలతో ముగిశాయి.
Tata: టెస్లా కాదు.. ప్రపంచంలో అత్యంత శక్తి సామర్థ్యమున్న ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థగా టాటా మోటార్స్
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక శక్తి సామర్థ్యంతో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్న సంస్థగా భారతీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ నిలిచింది.
World Bank: వాతావరణ మార్పుల ఎఫెక్ట్.. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు పెరుగుతున్న ప్రమాదం.. ప్రపంచ బ్యాంక్ కీలక హెచ్చరిక
భారత్‌లోని విమానాశ్రయాల్లో రాబోయే సంవత్సరాల్లో విమాన సర్వీసులకు అంతరాయాలు పెరిగే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది.
Joe Root : రూట్‌కు మళ్లీ కెప్టెన్ ఛాన్స్.. విరాట్ కోహ్లీతో పోల్చుతూ బీసీసీఐని టార్గెట్ చేసిన ఫ్యాన్స్!
ఇంగ్లండ్ క్రికెట్‌లో మరోసారి కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
Anil Ravipudi: త్రివిక్రమ్‌పై అనిల్ రావిపూడి ప్రభావమా?.. 'ఆదర్శ కుటుంబం' ప్రమోషన్స్‌పై జోరుగా చర్చ!
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, విక్టరీ వెంకటేష్‌తో తొలిసారి పూర్తి స్థాయి చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
Weight Loss Tips: బరువు తగ్గాలంటే కేవలం వ్యాయామం సరిపోదు..అపోహలివే..
బరువు తగ్గడానికి కేవలం వ్యాయామం చేస్తే సరిపోతుందని ఒక అపోహ చాలా కాలంగా ఉంది.
'Living Nostradamus': 'లివింగ్ నోస్ట్రడామస్' సంచలన జోస్యం.. ఆర్కిటిక్‌లో యుద్ధ మేఘాలు?
భవిష్యత్ ఘటనలపై తాను గతంలో చేసిన కొన్నిఅంచనాలు నిజమయ్యాయని చెప్పుకుంటూ "లివింగ్ నోస్ట్రడామస్"గా గుర్తింపు పొందిన అథోస్ సలోమే మరో సంచలన హెచ్చరిక చేశారు.
Tasty Food: చిలగడ దుంపలతో మీకు తప్పక నచ్చే 5 వంటకాలివే..
చిలకడదుంపలు చాలా పోషకాలున్న పదార్థం, పైగా దీన్ని రకరకాల వంటకాల్లో వాడొచ్చు.
Leg Pains: కాళ్ల నొప్పులా ? ఈ సహజ బామ్స్‌ని వాడి చూడండిలా..
రోజంతా అలిసిపోయి, కాళ్ళు నొప్పులు పెడుతుంటే, సహజసిద్ధమైన బామ్స్ మంచి ఉపశమనాన్ని ఇస్తాయి.
Portugal: పోర్చుగల్‌లోని ఫారో రహస్య బీచ్‌లు.. తప్పక సందర్శించాల్సిన అందమైన తీరాలు!
ఫారో, పోర్చుగల్ తన అద్భుతమైన బీచ్‌లకు, ప్రశాంతమైన వాతావరణానికి చాలా ప్రసిద్ధి. అయితే, మీరు పర్యాటకుల రద్దీ నుంచి కాస్త దూరంగా ఉండాలనుకుంటే, ఫారోలో ఉన్న కొన్ని రహస్య బీచ్‌లను చూడడం మంచి ఎంపిక అవుతుంది.
Monsoon: ఆగస్టులో మరింత బలపడనున్న నైరుతి రుతుపవనాలు.. 14 శాతానికి దేశంలో వర్షపాతం లోటు: ఐఎండీ
దేశంలో నైరుతి రుతుపవనాలు ఆగస్టు తొలి పక్షంలో మరింత బలపడనున్నాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ)తెలిపింది.
Pakistan: పాకిస్థాన్‌లో 'కాక్రోచ్' కలకలం.. యువతపై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు
పాకిస్థాన్‌లో పెరుగుతున్న యువత అసంతృప్తి భవిష్యత్తులో భారీ ఉద్యమాలకు దారితీయవచ్చని ఆ దేశ హోం మంత్రి మొహ్సిన్ నక్వీ హెచ్చరించారు.
Black rice: నల్ల బియ్యంతో 5 రుచికరమైన వంటకాలు.. ఆరోగ్యంతో పాటు అద్భుతమైన రుచి!
నల్ల బియ్యాన్ని 'ఫర్బిడెన్ రైస్' అని కూడా పిలుస్తారు. ఇది చాలా పోషకాలున్న ధాన్యం, ఎన్నో శతాబ్దాలుగా అనేక సంస్కృతుల్లో ఇది ముఖ్యమైన ఆహారంగా ఉంది.
cold tips: జలుబు వేధిస్తోందా? ఈ ప్లాంట్-బేస్డ్ సహజ నివారణలతో త్వరగా ఉపశమనం పొందండి!
ఆఫ్రికాకు చెందిన మొక్కలను శతాబ్దాలుగా జలుబుతో సహా ఎన్నో రకాల అనారోగ్యాలకు చికిత్స చేయడానికి వాడుతున్నారు.
Health Tips: వర్షాకాలంలో తక్కువ ఖర్చుతో ఇంట్లోనే పాదాల సంరక్షణ కోసం చేయండిలా..
వర్షాకాలం కొత్త ఉత్సాహాన్ని తెచ్చినా, ఈ సమయంలో మన పాదాలు కాస్త అసౌకర్యంగా, నిర్లక్ష్యం చేయబడినట్లు అనిపించవచ్చు.
Saffron: కుంకుమపువ్వుతో మీ జ్ఞాపకశక్తిని పెంచుకోండిలా..
కుంకుమపువ్వు, ఈ అద్భుతమైన సుగంధ ద్రవ్యం, శతాబ్దాలుగా మన సంప్రదాయ వైద్యంలో ఒక ముఖ్యమైన భాగంగా ఉంది.
Skincare Tips: మెరిసే చర్మం కోసం బియ్యం నీటితో చేయండిలా..
ఆఫ్రికాలోని చాలా ఇళ్లలో అన్నం నీళ్లు సర్వసాధారణంగా దొరుకుతాయి.
Skin Tips: ఆఫ్రికన్ కోలా నట్ స్క్రబ్‌తో మెరిసే చర్మం.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి!
ఆఫ్రికన్ కోలా నట్ స్క్రబ్స్ ఈ మధ్య చర్మ సంరక్షణలో బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఇవి చర్మానికి చాలా మంచి చేస్తాయి.
Mulching: కుండీ మొక్కలకు మల్చింగ్ ఎలా చేయాలి? ఇలా చేస్తే మొక్కలు ఎప్పుడూ పచ్చగా ఉంటాయి!
కుండీల్లోని మొక్కలు ఆరోగ్యంగా, ఏపుగా పెరగడానికి మల్చింగ్ అనేది ఒక అద్భుతమైన పద్ధతి.
Apple: AI ఎక్కువగా వాడేవారికి ఆపిల్ కొత్త చెల్లింపు ప్లాన్ సిద్ధం?
కృత్రిమ మేధస్సు (AI) సేవలను ఎక్కువగా ఉపయోగించే వినియోగదారుల కోసం ఆపిల్ కొత్త చెల్లింపు ప్లాన్‌ను తీసుకురావచ్చని సంకేతాలు కనిపిస్తున్నాయి.
Kospi Index: శాంసంగ్, ఎస్‌కే హైనిక్స్ షేర్లకు 23%కుపైగా జోష్
దక్షిణ కొరియా స్టాక్ మార్కెట్‌కు చెందిన కీలక సూచీ కోస్పి (KOSPI) శుక్రవారం ట్రేడింగ్‌లో అసాధారణ ర్యాలీని నమోదు చేసింది.
Karnataka Mango: కర్ణాటక మామిడి మాల్దీవులకు.. విజయవంతమైన తొలి ఎయిర్ షిప్‌మెంట్
భారతీయ మామిడి పండ్లకు విదేశీ మార్కెట్లలో మరింత ప్రాధాన్యం కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక చర్య చేపట్టింది.
Charla: గోదావరి ఉద్ధృతి.. వీరాపురం ఇసుక క్వారీలో చిక్కుకున్న 38 మంది
గోదావరి నదికి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు చేరుతుండటంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.
Apple: జూన్ త్రైమాసికంలో ఆపిల్‌కు రికార్డు స్థాయి ఆదాయం.. దాదాపు 110 బిలియన్ డాలర్ల రెవెన్యూ
ప్రపంచ దిగ్గజ టెక్నాలజీ సంస్థ ఆపిల్ జూన్ త్రైమాసికంలో చరిత్రాత్మక ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది.
Income Tax Rules: లాభాలకే కాదు.. నష్టాలకూ పన్ను చట్టంలో ప్రత్యేక వెసులుబాటు
వ్యాపారం,స్టాక్ మార్కెట్ లేదా ట్రేడింగ్‌లో లాభాలు వస్తే ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుందని అందరికీ తెలుసు.
Nandamuri Tejaswi: బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని హీరోయిన్‌గా ఎంట్రీ?.. నందమూరి అభిమానుల్లో భారీ ఆసక్తి!
ప్రముఖ నటుడు, టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని త్వరలోనే సినీ రంగ ప్రవేశం చేయబోతున్నారనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో, ఫిల్మ్‌నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
Bhogapuram Airport: ప్రపంచ విమానాశ్రయాల స్ఫూర్తితో భోగాపురం ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి పాఠాలు నేర్చుకుని ముందుకెళ్తుందా?
ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలవనుంది.
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వైభవ్‌కు వైస్ కెప్టెన్సీ అవసరమా? హర్షా భోగ్లే సంచలన ప్రశ్న!
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే దేశీయ క్రికెట్‌లో కీలక బాధ్యతలు అందుకున్నాడు.
Yezdi Adventure: కొత్త రంగులు, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్ విడుదల
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యెజ్దీ (Yezdi) భారత మార్కెట్లో తన 2026 మోడల్ లైనప్ను అధికారికంగా పరిచయం చేసింది.
Delhi Police: జంతర్‌మంతర్ వద్ద నాన్నపై మూకదాడి.. చావు అంచుల దాకా వెళ్లారు: దిల్లీ పోలీసు కుమార్తె ఆవేదన
దేశ రాజధాని దిల్లీలో విద్యార్థుల ఆందోళనల సందర్భంగా పలువురు పోలీసులు గాయపడినా, వారి పరిస్థితి, వారి కుటుంబాల బాధపై పెద్దగా చర్చ జరగడం లేదని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి.
Bowling Records: కుంబ్లేకు ముందే 10 వికెట్ల మ్యాజిక్ చేసిన దిగ్గజం.. 'ఆల్-టెన్' క్లబ్‌లో తొలి హీరో ఇతడే!
టెస్టు క్రికెట్ చరిత్రలో ఎన్నో అద్భుత రికార్డులు నమోదైనా, ఒకే ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థి జట్టులోని 10కి 10 వికెట్లను ఒకే బౌలర్ పడగొట్టడం అత్యంత అరుదైన ఘనతగా నిలిచింది.
SC CEC EC Selection Panel : ఎన్నికల కమిషనర్ల ఎంపికలో సీజేఐ తొలగింపుపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
కేంద్ర ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)ని తొలగిస్తూ పార్లమెంట్ తీసుకొచ్చిన కొత్త చట్టం రాజ్యాంగబద్ధతపై సుప్రీంకోర్టులో విస్తృతంగా వాదనలు జరిగాయి.
DNA: ప్రపంచవ్యాప్తంగా గుర్తు తెలియని మానవ జాతి డీఎన్‌ఏ ఉండొచ్చా? కొత్త అధ్యయనంలో ఆసక్తికర విషయాలు..
ప్రపంచంలోని నేటి మనుషుల జన్యువుల్లో శాస్త్రవేత్తలు ఇప్పటివరకు శిలాజాలు లేదా పురాతన డీఎన్‌ఏ ద్వారా గుర్తించలేని ఓ తెలియని ప్రాచీన మానవ వంశానికి చెందిన జన్యు ఆనవాళ్లు ఉండే అవకాశముందని తాజా పరిశోధన వెల్లడించింది.
PM Modi: ఆగస్టు 1న ఏపీకి ప్రధాని.. రూ.17,900 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులు జాతికి అంకితం
ఆంధ్రప్రదేశ్‌లో భారీ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టనున్నారు.
Google: పాదాల నుంచి వేళ్ల చివర్ల వరకు హ్యూమనాయిడ్ రోబోలను నియంత్రించే కొత్త ఏఐ.. ఆవిష్కరించిన గూగుల్
హ్యూమనాయిడ్ రోబోట్ల సామర్థ్యాలను మరింత విస్తరించే దిశగా గూగుల్ తన అత్యాధునిక జెమిని రొబోటిక్స్ 2 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడల్‌ను పరిచయం చేసింది.
Dulquer Salman : ముగ్గురు ఫ్లాప్ హీరోయిన్లకు దుల్కర్ సల్మాన్ అండ.. మళ్లీ హిట్ ట్రాక్‌లోకి తీసుకొస్తాడా?
టాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినీ పరిశ్రమల్లో వరుస విజయాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో 'దుల్కర్ సల్మాన్' ఇప్పుడు పలువురు హీరోయిన్లకు ఆశాకిరణంగా మారాడు.
Trump: ట్రంప్ కొత్త వ్యూహంలో భారత్‌కు ప్రాధాన్యం.. ఆసియాపై దృష్టి పెంచనున్న అమెరికా
భారత్‌కు ట్రంప్ ప్రభుత్వ కొత్త ప్రజా దౌత్య వ్యూహంలో కీలక స్థానం లభించింది.
Google's Pixel 11 Pro: లాంచ్‌కు ముందే లీకైన గూగుల్ Pixel 11 Pro Fold.. డిజైన్, ఫీచర్లివే..
గూగుల్ తన తదుపరి హార్డ్‌వేర్ ఈవెంట్ నిర్వహించే ముందే, రానున్న Google Pixel 11 Pro Foldకు సంబంధించిన మార్కెటింగ్ రెండర్లు ప్రముఖ టిప్‌స్టర్ Evan Blass ద్వారా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.
Shruti Haasan : ఐడెంటిటీ దక్కని పాత్రల్లో శృతి హాసన్.. స్టార్ హీరోయిన్ కెరీర్‌కు ఏమైంది?
శంతను హాజారికాతో బ్రేకప్ అనంతరం హీరోయిన్ 'శ్రుతి హాసన్' కెరీర్‌పై చర్చలు సాగుతున్నాయి. ఇటీవల ఆమె నటిస్తున్న సినిమాల్లో గుర్తింపు దక్కని పాత్రలే ఎక్కువగా వస్తున్నాయనే అభిప్రాయం సినీ విమర్శకుల్లో వ్యక్తమవుతోంది.
Pm Modi: 2027 SCO సదస్సుకు పాక్ నుంచి ప్రధాని మోదీకి ఆహ్వానం.. వెళ్తారా?
ఇస్లామాబాద్‌లో 2027లో జరగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీకి అధికారిక ఆహ్వానం పంపనున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది.
Microsoft: మైక్రోసాఫ్ట్‌కు చారిత్రక రికార్డు.. ఒక్కరోజే రూ.42 లక్షల కోట్లకు పైగా మార్కెట్ విలువ పెరుగుదల
ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అమెరికా స్టాక్ మార్కెట్‌లో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.
Rohit Sharma - Ajinkya Rahane: 'రహానే ఎంతగా శ్రమిస్తాడో నాకు తెలుసు'.. రిటైర్మెంట్‌పై రోహిత్ శర్మ ఎమోషనల్ పోస్ట్!
భారత క్రికెట్ జట్టు సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే (Ajinkya Rahane) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
Delhi HC: ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్ బెయిల్ పిటిషన్లపై ఆగస్టు 27న ఢిల్లీ హైకోర్టు విచారణ
దిల్లీ అల్లర్ల కుట్ర కేసులో మాజీ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) విద్యార్థి ఉమర్ ఖాలిద్, సహ నిందితుడు షర్జీల్ ఇమామ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు ఆగస్టు 27న విచారణ చేపట్టనుంది.
Srinivasa Mangapuram OTT: థియేటర్లలోకి వచ్చిన 'శ్రీనివాస మంగాపురం'.. ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందంటే?
తెలుగు చిత్రసీమలో మరో వారసుడు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
Anthropic's Claude AI: సైబర్ భద్రతా పరీక్షల్లో మూడు కంపెనీల వ్యవస్థల్లోకి చొరబడిన ఆంత్రోపిక్ క్లాడ్ ఏఐ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో ప్రముఖ సంస్థ ఆంత్రోపిక్ (Anthropic) అభివృద్ధి చేసిన క్లాడ్ (Claude) ఏఐ మోడళ్లు సైబర్ భద్రతా పరీక్షల సమయంలో మూడు సంస్థల అసలు కంప్యూటర్ వ్యవస్థల్లోకి విజయవంతంగా చొరబడ్డాయని కంపెనీ వెల్లడించింది.
Shehzad Poonawalla: వ్యక్తిగత కారణాలతో బీజేపీకి షెహజాద్ పూనావాలా రాజీనామా
భారతీయ జనతా పార్టీ(బీజేపీ)జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా తన పదవికి రాజీనామా చేసినట్లు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
Mojtaba Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ కోసం సీఐఏ-మొసాద్ గాలింపు చర్యలు!
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టినట్లు చెబుతున్న మొజ్తబా ఖమేనీ ఆచూకీ కోసం అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ), ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ ముమ్మరంగా ప్రయత్నిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
Xiaomi: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 1,705 కిలోమీటర్లకు పైగా ప్రయాణం.. షియోమీ కొత్త ఎలక్ట్రిక్ SUV ఆవిష్కరణ
ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో తన ఉనికిని మరింత బలోపేతం చేస్తూ షియోమీ తన తాజా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ స్కైనోమాడ్ N90 మ్యాక్స్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది.
Assam floods : అసోంను ముంచెత్తిన వరదలు.. 80కి చేరిన మృతుల సంఖ్య
అసోంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు,ఉద్ధృతంగా ప్రవహిస్తున్ననదులతో రాష్ట్రం తీవ్ర వరదల బారిన పడింది.
Bhadrachalam: ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరి.. భద్రాచలం వద్ద తొలి ప్రమాద హెచ్చరిక
ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం నిరంతరం పెరుగుతోంది.
Jagapathi Babu: ముఖంపై గాయాలతో కనిపించిన జగపతిబాబు..అసలు ఏమైందో చెప్పిన నటుడు!
టాలీవుడ్ సీనియర్ నటుడు, విలక్షణ నటనకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన జగపతి బాబు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు.
Tesla: స్పేస్‌ఎక్స్ విలీన చర్చల నేపథ్యంలో చైనా వ్యాపారాన్ని వేరు చేసే దిశగా టెస్లా..?
ప్రపంచ ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా, భవిష్యత్తులో స్పేస్‌ఎక్స్‌తో విలీన అవకాశాలను దృష్టిలో పెట్టుకుని చైనాలోని తన వ్యాపార కార్యకలాపాలను ప్రత్యేకంగా విభజించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ది వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది.
Case Against Meta India Head: మోదీ ఏఐ మార్ఫింగ్ వీడియోలు.. మెటా ఇండియా హెడ్‌పై హైదరాబాద్‌లో కేసు
ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఏఐ ఆధారిత మార్ఫింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం కొత్త పరిణామాలకు దారితీసింది.
K Jamuna Rani: తెలుగు సినీ సంగీతానికి తీరని లోటు.. ప్రముఖ గాయని జమునారాణి కన్నుమూత
భారతీయ చలనచిత్ర సంగీత ప్రపంచంలో మరో మధుర గాత్రం మూగబోయింది.
Stock Market: స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ఐటీ షేర్లపై విక్రయాల ఒత్తిడి
దేశీయ ఈక్విటీ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.
ITR Filing Deadline: నేటితో ముగియనున్న ఐటీఆర్ గడువు .. ఆలస్యమైతే ఎంత జరిమానా?
2026-27 మదింపు సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి చాలా మంది పన్ను చెల్లింపుదారులకు నేడు (జూలై 31) చివరి అవకాశం.
US sanctions: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు మద్దతు.. భారత కంపెనీపై అమెరికా ఆంక్షలు
ఇరాన్‌కు చెందిన మహాన్ ఎయిర్ విమానయాన సంస్థకు సహకారం అందిస్తున్నాయనే ఆరోపణలతో అమెరికా మరోసారి కఠిన చర్యలు చేపట్టింది.
FIFA: ఫిఫాకు యూఈఎఫ్ఏ షాక్.. వరల్డ్‌కప్ సహా అన్ని టోర్నీలను బాయ్‌కాట్ చేస్తామంటూ హెచ్చరిక!
ప్రపంచ ఫుట్ బాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Telangana: మరోమారు 'ఎల్‌ఆర్‌ఎస్' గడువు పెంపు!.. ప్రభుత్వంలో కీలక చర్చలు
ఎల్‌ఆర్‌ఎస్ (లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) గడువు ఈ నెల 31తో ముగియనున్న నేపథ్యంలో మరోసారి గడువు పొడిగింపుపై ప్రభుత్వంలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం.
Gold Rates: పసిడి కొనాలనుకునేవారికి హెచ్చరిక.. పెరిగిన బంగారం ధరలు.. వెండి మాత్రం స్థిరం..
భారతీయులకు బంగారంపై ఉన్న మక్కువ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Spain: మొరాకో సరిహద్దు దాటి స్పెయిన్‌లోకి భారీగా వలసదారులు
స్పెయిన్-మొరాకో సరిహద్దు ప్రాంతంలో మరోసారి వలసల ఉద్ధృతి కనిపించింది.
ICC: 2027 వన్డే ప్రపంచకప్‌కు 12 వేదికలు ఖరారు.. ఐసీసీ కీలక ప్రకటన!
24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పురుషుల ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్‌కు ఆఫ్రికా ఖండం మరోసారి ఆతిథ్యం ఇవ్వనుంది.
Skoda Slavia Facelift: ఆగస్టు 18న భారత మార్కెట్లోకి స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్.. ఫీచర్లు ఇవే..
భారత మార్కెట్లో తన ప్రీమియం మిడ్‌సైజ్ సెడాన్ స్లావియా ఫేస్‌లిఫ్ట్ను ఆగస్టు 18న విడుదల చేసేందుకు స్కోడా సిద్ధమవుతోంది.
Maharashtra: భివండిలో నాలుగు అంతస్తుల భవనం కూలి ఆరుగురు మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు
మహారాష్ట్రలోని థానే జిల్లా భివండిలో విషాదఘటన చోటుచేసుకుంది.
Maruti Suzuki: భారతదేశంలోనే అతిపెద్ద ప్యాసింజర్ వాహన తయారీ కేంద్రం.. ప్రారంభించిన మారుతి సుజుకి
మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ తన గుజరాత్‌లోని హన్సల్పూర్ తయారీ కేంద్రంలో నాలుగో ఉత్పత్తి యూనిట్ (ప్లాంట్-D)లో వాణిజ్య ఉత్పత్తిని అధికారికంగా ప్రారంభించింది.
Pakistan: క్వెట్టా సమీపంలో ఘోర ప్రమాదం.. బొగ్గు గనిలో పేలుడు.. 32 మంది మృతి
పాకిస్థాన్‌లోని బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించి తీవ్ర విషాదానికి దారితీసింది.
SIIMA 2026 Nominations: సైమా 2026 నామినేషన్స్ వచ్చేశాయ్.. నాలుగు భాషల్లో ఈ సినిమాలదే ఆధిపత్యం!
దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డులుగా గుర్తింపు పొందిన 14వ నెక్సా సైమా (SIIMA) అవార్డ్స్ నామినేషన్స్‌ను అధికారికంగా ప్రకటించారు.
Heavy Flood: వరదలతో నిండుతున్న జలాశయాలు.. గోదావరి, కృష్ణా బేసిన్‌లో అప్రమత్తత
మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో నిజామాబాద్ జిల్లాలో గోదావరిపై నిర్మించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ)లోకి భారీగా వరద నీరు చేరుతోంది.
Curiosity Rover: అంగారక గ్రహంపై తేనెతుట్టె ఆకారంలో భారీ భూభాగం.. గుర్తించిన నాసా క్యూరియాసిటీ రోవర్
అంగారక గ్రహంపై సంచరిస్తున్న నాసా క్యూరియాసిటీ రోవర్ మరో అరుదైన భౌగోళిక నిర్మాణాన్ని గుర్తించింది.
Trump: అమెరికాలో ఉద్యోగానికి రూ.85 లక్షల ఫీజు?.. ట్రంప్ సర్కార్ కొత్త ఆలోచన
అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విదేశీ విద్యార్థులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో కీలక ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Seema Kaliraman: మూడు ఫౌల్స్ తర్వాత అద్భుతం.. సీమా కళిరామన్‌కు కామన్వెల్త్ కాంస్యం!
కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్లు మరో పతకాన్ని భారత్ ఖాతాలో చేర్చారు.
NASA: నాసా టెలిస్కోప్‌కు చిక్కిన అరుదైన దృశ్యం.. నక్షత్రాన్ని చీల్చివేసిన బ్లాక్‌హోల్
అంతరిక్ష పరిశోధనల్లో మరో కీలక ఘట్టం నమోదైంది. సుదూర గెలాక్సీ కేంద్రానికి ఎంతో దూరంలో సంచరిస్తున్న ఒక 'అనాథ' (Orphan) సూపర్‌మాసివ్ బ్లాక్‌హోల్ తనకు సమీపంగా వచ్చిన ఓ నక్షత్రాన్ని చీల్చివేయడంతో ఏర్పడిన అసాధారణ ప్రకాశాన్ని నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు.
Nirmal Purja: పాకిస్థాన్‌లో భారీ హిమపాతం.. ప్రముఖ పర్వతారోహకుడు నిర్మల్ పుర్జా టీమ్ గల్లంతు
ప్రపంచ ప్రఖ్యాత పర్వతారోహకుడు, నేపాల్‌కు చెందిన నిర్మల్ పుర్జా నేతృత్వంలోని 10 మంది సభ్యుల అంతర్జాతీయ పర్వతారోహణ బృందం పాకిస్థాన్‌లో గల్లంతైంది.
Hockey World Cup: ప్రపంచకప్ ముందు టీమ్‌ఇండియా జెర్సీపై దుమారం.. కాషాయ రంగుపై తీవ్ర విమర్శలు!
భారత క్రీడాకారులు ఏ క్రీడలో పాల్గొన్నా సాధారణంగా నీలి రంగు జెర్సీలనే ధరిస్తుంటారు. హాకీ జట్టు కూడా ఇప్పటివరకు అదే సంప్రదాయాన్ని కొనసాగించింది.
IMD Forecast: పశ్చిమ వాయవ్య దిశగా వాయుగుండం.. ఈ జిల్లాలకు వర్ష సూచన
విదర్భ, దక్షిణ మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల వైపు వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
Reliance: ఏలూరులో లక్ష కోట్ల కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుకు శ్రీకారం
ఏలూరు జిల్లా చింతలపూడి, రేచెర్ల బొగ్గు గనుల అభివృద్ధికి కీలక ముందడుగు పడింది.
CWG 2026: దిలీప్ పరుగు బంగారం.. కామన్వెల్త్‌లో భారత్‌కు మరో స్వర్ణ పతకం!
కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్లు మరోసారి సత్తా చాటారు. గురువారం జరిగిన వివిధ విభాగాల పోటీల్లో భారత్ ఖాతాలో ఒక స్వర్ణం, మూడు రజత పతకాలు చేరాయి.
Draft Voter List: ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల నేడు .. ఆగస్టు 31 వరకు అభ్యంతరాలకు అవకాశం
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా సిద్ధం చేసిన ఓటర్ల ముసాయిదా జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం విడుదల చేయనుంది.
Neeraj Chopra: జావెలిన్‌లో భారత్ జోరు.. నీరజ్‌తో పాటు ముగ్గురికి ఫైనల్ బెర్త్ ఖాయం!
స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా (Neeraj Chopra)తో పాటు మరో ఇద్దరు భారత అథ్లెట్లు కామన్వెల్త్ గేమ్స్ జావెలిన్ త్రో ఫైనల్‌కు అర్హత సాధించారు.
Ruchika Singh: మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. యువతిపై పోలీసు కేసు నమోదు
ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో 25 ఏళ్ల యువతిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Saudi Arabia: యుద్ధం కొనసాగించాలా? సంయమనం పాటించాలా? సందిగ్ధంలో సౌదీ
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి.
Banglore: జ్యూవెలరీ షాపులో వింత ఘటన.. వజ్రాల నగలు మాయం.. చివరకు ఎక్కడ దొరికాయంటే..!
తలుపులు పగలలేదు.. షట్టర్‌కు గీత కూడా పడలేదు.. దుకాణంలోకి ఎవరూ చొరబడిన ఆనవాళ్లు లేవు.
Rahul Gandhi: రాహుల్ గాంధీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చిన బీజేపీ ఎంపీ
లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా అభ్యంతరకరంగా పేర్కొంటూ బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ దాఖలు చేశారు.
France Wildfire: ఫ్రాన్స్-స్పెయిన్ సరిహద్దులో తగ్గుముఖం పట్టిన కార్చిచ్చు.. ఇంటి బాట పట్టిన 84 వేల మంది
వారం రోజులుగా ఫ్రాన్స్, స్పెయిన్ సరిహద్దులోని అటవీ ప్రాంతాలను వణికించిన కార్చిచ్చు (France Wildfire) క్రమంగా అదుపులోకి వస్తోంది.
French Pilot Detained: చైనాతో రహస్య సంబంధాలు.. పోలీసుల అదుపులో ఫ్రాన్స్ మాజీ పైలట్
చైనాకు సున్నితమైన సైనిక సమాచారాన్ని చేరవేశారనే ఆరోపణలతో ఫ్రాన్స్ మాజీ నేవీ పైలట్ పియర్-హెన్రీ చ్యూయెట్‌ను ఫ్రాన్స్ దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకుని విచారించాయి.
Peddi Sudarshan Reddy: భారాస నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కన్నుమూత
భారాస సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి గురువారం అర్ధరాత్రి 12.50 గంటలకు కన్నుమూశారు.
Trump: గాజాలో హమాస్ నిరాయుధీకరణ ఒప్పందం.. ట్రంప్ కీలక ప్రకటన
గాజాలో శాశ్వత శాంతి నెలకొల్పే దిశగా కీలక పరిణామం చోటు చేసుకుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.