Loading...

30 Sep 2026


IND Vs WI: వెస్టిండీస్‌పై టీమ్‌ఇండియా రికార్డు విజయం.. వన్డే సిరీస్ కైవసం

వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా అద్భుత విజయం సాధించింది.

Rohit Sharma :వన్డేల్లో రోహిత్ శర్మ అరుదైన ఘనత.. 12 వేల పరుగుల క్లబ్‌లో హిట్‌మ్యాన్

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే క్రికెట్‌లో మరో అరుదైన మైలురాయిని అందుకున్నాడు.

Shubman Gill : ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. వన్డేల్లో శుభ్‌మన్ గిల్ సరికొత్త రికార్డు

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత కెప్టెన్ శుభమన్ గిల్ (Shubman Gill) అరుదైన ఘనత సాధించాడు.

Asian Games 2026: రెజ్లింగ్‌లో భారత్‌కు తొలి పతకం.. సునీల్‌కు కాంస్యం

ఆసియా క్రీడలు 2026లో రెజ్లింగ్‌ విభాగంలో భారత్‌ పతకాల ఖాతా తెరిచింది.

Supreme Court: యూపీ పోలీసులను రద్దు చేసి.. కేసులన్నీ సీబీఐకి ఇస్తాం: సుప్రీంకోర్టు

ఉత్తర్‌ప్రదేశ్ పోలీసుల దర్యాప్తు విధానంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

Jogging With Friends: స్నేహితులతో కలిసి జాగింగ్ చేస్తున్నారా? ఈ 5 ప్రయోజనాలు తెలుసుకోండి..

స్నేహితులతో కలిసి జాగింగ్ చేయడం సరదాగా ఉండటమే కాదు.. శారీరక, మానసిక ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.

Eggplant Recipes: వంకాయతో ఈ 5 ఆఫ్రికన్ వంటలు.. ఒక్కసారి తప్పక ప్రయత్నించండి

వంకాయతో ఎన్నో రకాల వంటకాలు తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆఫ్రికా దేశాల వంటల్లో దీనికి ప్రత్యేక స్థానం ఉంది.

Mustard Poultice for Cold: జలుబుకు ఆవాల పట్టీలు.. తయారీ,ఉపయోగం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

జలుబు,దగ్గు,ఛాతి పట్టేసినట్లు అనిపించడం వంటి లక్షణాల నుంచి ఉపశమనం పొందేందుకు కొందరు ఆవాల పట్టీలను సంప్రదాయ ఇంటి చిట్కాగా ఉపయోగిస్తుంటారు.

Antibiotics: డాక్టర్ సలహా లేకుండా యాంటీబయాటిక్స్ వాడుతున్నారా? ఈ ప్రమాదాలు తప్పవు

జలుబు, జ్వరం, గొంతు నొప్పి, దగ్గు వంటి లక్షణాలు కనిపించగానే చాలామంది సొంతంగా మందులు వేసుకోవడం మొదలుపెడతారు.

THE World University Rankings 2027: ప్రపంచ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో భారత్‌ ఎక్కడ? ఐఐఎస్సీకి 254వ స్థానం

ప్రపంచ యూనివర్సిటీల ర్యాంకింగ్స్‌లో భారతీయ విద్యాసంస్థలు తమ స్థానాన్ని మరింత విస్తరిస్తున్నా.. టాప్‌-200లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాయి.

INDIA Bloc: అక్టోబర్‌ 2 నుంచి 'ప్రజాస్వామ్యాన్ని కాపాడండి' మార్చ్‌లు: ఇండియా కూటమి

కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై విపక్షాలు ఆందోళనను మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించాయి.

Stock Market: స్వల్ప నష్టాల్లో ముగిసిన సూచీలు.. సెన్సెక్స్‌ 49, నిఫ్టీ 96 పాయింట్ల నష్టం

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ట్రేడింగ్‌లో తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొన్నాయి.

Rail Travel Alert: రైలు ప్రయాణికులకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి ప్రత్యేక టికెట్ తనిఖీలు

అక్టోబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా ప్రత్యేక టికెట్ చెకింగ్ డ్రైవ్ నిర్వహించేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది.

IBAI Warns IRDAI: కొత్త కమిషన్ పరిమితులతో బీమా రంగంలో ఉద్యోగాలు తగ్గుతాయన్న IBAI

ఇన్సూరెన్స్ పంపిణీ వ్యవస్థలో సంస్కరణల కోసం IRDAI ప్రతిపాదించిన నిబంధనలపై ఇన్సూరెన్స్ బ్రోకర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (IBAI) ఆందోళన వ్యక్తం చేసింది.

Advanced AI Skills: భారత్‌లో ఏఐ నైపుణ్యాల కొరత.. ప్రతి ఆరుగురిలో ఒక్కరికే అడ్వాన్స్‌డ్ స్కిల్స్

భారత్‌లో దాదాపు 20 లక్షల మంది ఐటీ నిపుణులకు ఏఐపై శిక్షణ ఇచ్చినప్పటికీ.. వారిలో ఆరుగురిలో ఒక్కరికి మాత్రమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో నైపుణ్యాలు ఉన్నాయని ఓ నివేదిక వెల్లడించింది.

Drugs Seized: ఇండియన్ కోస్ట్‌గార్డ్ మెగా ఆపరేషన్..అరేబియా సముద్రంలో రూ.3 వేల కోట్ల డ్రగ్స్ సీజ్..ఐదుగురు పాక్ పౌరులు అరెస్టు

అరేబియా సముద్రం మీదుగా భారత్‌కు భారీగా మాదకద్రవ్యాలను తరలిస్తున్న పాకిస్థాన్‌కు చెందిన డ్రగ్ నెట్‌వర్క్ గుట్టును ఇండియన్ కోస్ట్‌గార్డ్, గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) సంయుక్తంగా రట్టు చేశాయి.

Tax audit: ట్యాక్స్ ఆడిట్ గడువు అక్టోబర్ 21కి పొడిగింపు.. ఇప్పుడే ఫైల్ చేయాలా?

అసెస్మెంట్ ఇయర్ 2026-27కు సంబంధించిన ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ దాఖలు గడువును కేంద్ర ప్రత్యక్ష పన్ను బోర్డు (CBDT) పొడిగించింది.

Chiranjeevi: చిరంజీవి నెట్‌ఫ్లిక్స్ షో కోసం భారీ రెమ్యునరేషన్.. టాక్ షోపై ఆసక్తికర చర్చలు

మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే డిజిటల్ స్పేస్‌లోకి అడుగుపెట్టబోతున్నారనే వార్తలు టాలీవుడ్‌లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

Supreme Court: దీపావళి టపాసులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. పూర్తి నిషేధానికి నో..

దీపావళి సహా పండుగల సమయంలో దేశవ్యాప్తంగా టపాసుల వినియోగం, వాటి వల్ల ఏర్పడుతున్న పర్యావరణ కాలుష్యంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది.

Indian Nationals: అమెరికాకు వెళ్తుండగా ముగ్గురు భారతీయులు అదృశ్యం.. కిడ్నాప్ చేశామంటూ కాల్..

అమెరికాకు వెళ్లేందుకు అక్రమ మార్గాన్ని ఎంచుకున్న ముగ్గురు భారతీయుల ఆచూకీ గల్లంతవడం కలకలం రేపుతోంది.

Flydubai flight : పైలట్ల మధ్య గొడవ.. ఇజ్రాయెల్ వెళ్లాల్సిన విమానం సౌదీకి మళ్లింపు

విమానంలో పైలట్, కోపైలట్ మధ్య గొడవ జరగడంతో దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఓ విమానాన్ని అనూహ్యంగా దారి మళ్లించారు.

Medieval Remedy : పురాతన ఔషధంతో బ్యాక్టీరియాకు చెక్‌.. తాజా పరిశోధనలో కీలక విషయాలు

వెయ్యేళ్ల క్రితం ఉపయోగించిన ఓ సంప్రదాయ ఔషధం.. నేటి ప్రపంచాన్ని తీవ్రంగా వేధిస్తున్న యాంటీబయాటిక్‌ రెసిస్టెన్స్‌ సమస్యకు కొత్త మార్గాన్ని చూపిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు.

Trump: 'ఆయనో మాన్‌స్టర్.. కానీ ఎవరికీ తెలియదు'.. పిచాయ్‌పై ట్రంప్ వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.

CAFE-3 norms notified: CAFE-3 నిబంధనలు అమల్లోకి.. వాహనాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే?

కార్ల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలను తగ్గించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కొత్త కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ (CAFE-3) నిబంధనలను నోటిఫై చేసింది.

Rogue black holes: గెలాక్సీల నుంచి విడిపోయిన బ్లాక్ హోల్స్‌లో విశ్వ రహస్యాలు

అంతరిక్షంలో తమ సొంత గెలాక్సీల నుంచి విడిపోయి సంచరిస్తున్న 'రోగ్ బ్లాక్ హోల్స్'.. తాము విడిచివచ్చిన గెలాక్సీల చరిత్రను తమలో దాచుకుని ఉండొచ్చని తాజా పరిశోధన సూచిస్తోంది.

Dubai-Tel Aviv Flight: దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న విమానంలో ఎమర్జెన్సీ అలర్ట్.. అసలేం జరిగింది?

దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో ప్రయాణ సమయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.

Kamiya Jani: విమానంలో భారీ కుదుపులు.. 'ఇదే నా చివరి ప్రయాణం కావొచ్చు': ఇన్‌ఫ్లుయెన్సర్

అహ్మదాబాద్‌ నుంచి ముంబయికి వెళ్తున్న విమానంలో ఒక్కసారిగా తీవ్ర కుదుపులు చోటుచేసుకోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.

FASTag Annual Pass: FASTag Annual Passకు భారీ ఆదరణ.. ఏడాదిలోనే కోటి సభ్యత్వాలు

దేశంలో FASTag Annual Pass వినియోగదారుల సంఖ్య కోటి మార్కును దాటింది.

Asian Games 2026: ఆసియా క్రీడల్లో భారత్ జోరు.. నీరూ ధండా ఖాతాలో మరో స్వర్ణ పతకం

ఆసియా క్రీడల్లో భారత్‌కు బుధవారం పతకాల పంట పండుతోంది. భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో వరుస విజయాలు అందుకుంటున్నారు.

Balakrishna: కొరటాల శివ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్.. భారీ యాక్షన్‌కు రంగం సిద్ధం

మాస్ యాక్షన్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే నటసింహం నందమూరి బాలకృష్ణ మరోసారి యాక్షన్ మోడ్‌లోకి అడుగుపెట్టబోతున్నారు.

Honda Shine: షైన్ దూకుడు మామూలుగా లేదు.. ఒక్క నెలలో 1.80 లక్షల యూనిట్ల విక్రయాలు

భారత ద్విచక్ర వాహన మార్కెట్‌లో ప్రతి నెలా ఎన్నో కొత్త బైక్‌లు, మోడళ్లు అందుబాటులోకి వస్తుంటాయి.

China: చైనా తయారీ రంగంలో జోష్.. సెప్టెంబర్‌లో 50.1కి చేరిన PMI

చైనాలో తయారీ రంగం సెప్టెంబర్‌లో మళ్లీ వృద్ధి బాటలోకి వచ్చింది.

Election Commission: ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. Form-6తో ఇక అదనపు డిక్లరేషన్ అవసరం లేదు..

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై వివాదం కొనసాగుతున్న వేళ భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.

BCCI: న్యూజిలాండ్‌ సిరీస్‌కు ముందు గిల్, రాహుల్‌ రంజీ ఆడాల్సిందే: బీసీసీఐ

న్యూజిలాండ్‌ సిరీస్‌కు ముందు భారత టెస్టు జట్టును మరింత పటిష్ఠం చేసేందుకు బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

TATA Sons: టాటా సన్స్‌ లిస్టింగ్‌ నుంచి బయటపడేలా కొత్త ప్లాన్‌.. రెండు సంస్థల విలీనం

టాటా సన్స్‌ను మార్కెట్‌ లిస్టింగ్‌ నుంచి తప్పించేందుకు టాటా ట్రస్ట్స్‌ కీలక అడుగు వేసింది.

Skoda Price Hike: స్కోడా కార్ల కొనుగోలుదారులకు షాక్.. అక్టోబర్ 1 నుంచి ధరల పెంపు

స్కోడా ఆటో ఇండియా తన ప్యాసింజర్ కార్ల ధరలను అక్టోబర్ 1, 2026 నుంచి పెంచనుంది.

Tesla Roadster: టెస్లా రోడ్‌స్టర్‌కు మరోసారి బ్రేక్.. అక్టోబర్ 15కి వాయిదా

టెస్లా రోడ్‌స్టర్ కోసం ఎదురుచూస్తున్న వారికి మరోసారి నిరాశ ఎదురైంది.

EPIC-FIRST SEMESTER: ఓటీటీలోకి ఎపిక్.. అక్టోబర్ 9న స్ట్రీమింగ్?

థియేటర్లలో ఆశించిన స్థాయిలో మెప్పించని ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన 'ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్' ఇప్పుడు ఓటీటీ ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.

Rohit Sharma : వెస్టిండీస్‌తో రెండో వన్డే.. రోహిత్ శర్మ ముందున్న అరుదైన రికార్డు

భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ నేడు (సెప్టెంబర్ 30, బుధవారం) జరగనుంది.

Varanasi : వారణాసి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్‌కు భారీ డిమాండ్.. రూ.275 కోట్ల ఆఫర్

తెలుగు రాష్ట్రాల్లో 'వారణాసి' థియేట్రికల్ హక్కులకు భారీ డిమాండ్ నెలకొంది.

Gold Prices: పసిడి ప్రియులకు ఊరట.. వరుసగా రెండో రోజూ తగ్గిన బంగారం ధరలు

భారత మార్కెట్‌లో బంగారం ధరలు వరుసగా రెండో రోజు కూడా తగ్గాయి.

Pragyan Ojha: టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. త్వరలోనే అధికారిక ప్రకటన?

భారత క్రికెట్ జట్టు తదుపరి చీఫ్ సెలెక్టర్‌గా మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Apple Pay: 'ఆపిల్‌ పే'.. భారత్‌కు వచ్చేసింది.. యాక్సిస్ బ్యాంక్ కార్డులతో సేవలు ప్రారంభం

అమెరికా టెక్ దిగ్గజం ఆపిల్ ఎట్టకేలకు భారత్‌లో 'ఆపిల్ పే' సేవలను ప్రారంభించింది.

EB-5 Green Card: ఈబీ-5 గ్రీన్‌కార్డు ఫీజులు భారీగా పెంపు.. భారతీయులపై అదనపు భారం

అమెరికాలో శాశ్వత నివాసం పొందాలనుకునే వారికి ట్రంప్‌ ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేస్తోంది.

CISF Jawan: కతువాలో తోటి జవాన్లపై CISF సిబ్బంది కాల్పులు.. నలుగురు మృతి

జమ్ముకశ్మీర్‌లోని కతువా జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

Jaishankar: ప్రపంచానికి ఆహార భద్రత ముప్పు.. జైశంకర్‌ కీలక హెచ్చరిక

రష్యా-ఉక్రెయిన్, అమెరికా-ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న యుద్ధాల ప్రభావంతో రానున్న నెలల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ ఆహార భద్రత ముప్పు ఏర్పడే అవకాశం ఉందని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ హెచ్చరించారు.

UN in books vs UN in reality: కాగితపు పులిలా ఐరాస!.. 'షోలే' మీమ్‌తో ఇరాన్‌ ఘాటు పంచ్

భారతీయ సినిమాలను ఉపయోగించుకుంటున్న ఇరాన్‌ 'మీమ్‌ డిప్లమసీ' మరో స్థాయికి చేరింది.

OpenAI: GPT-6 Astraతో OpenAI డాట్స్.. నెలకు 500 డాలర్ల ప్లాన్

కృత్రిమ మేధ (AI) రంగంలో మరో కీలక అడుగు వేస్తూ ఓపెన్‌ఏఐ 'డాట్స్' (Dots) పేరుతో ఎప్పుడూ అందుబాటులో ఉండే AI అసిస్టెంట్‌ను మంగళవారం పరిచయం చేసింది.

NC 25: నాగచైతన్య 25వ సినిమా దర్శకుడు,హీరోయిన్‌పై వస్తున్న వార్తలపై టీమ్ క్లారిటీ

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య కెరీర్‌లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కనున్న 25వ చిత్రం (NC25)పై సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

APFDC: ఏపీఎఫ్‌డీసీకి దేశంలోనే తొలి 'ప్రమాణ్‌' ధ్రువీకరణ పత్రం

ఆంధ్రప్రదేశ్‌ అటవీ అభివృద్ధి సంస్థ (ఏపీఎఫ్‌డీసీ) దేశంలోనే తొలిసారిగా 'ప్రమాణ్‌' ధ్రువీకరణ పత్రాన్ని పొందింది.

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌కు చేబదుళ్ల పరిమితి పెంపు.. రూ.2,921 కోట్ల నుంచి రూ.3,197 కోట్లు

స్వల్పకాలిక ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అందించే చేబదుళ్ల (వేస్‌ అండ్‌ మీన్స్‌) పరిమితిని 11.2 శాతం పెంచాలని ఆర్‌బీఐ సలహా కమిటీ సిఫార్సు చేసింది.

Airspace Ban: పాక్ గగనతల నిషేధం వేళ.. చైనాతో భారత్‌ కీలక చర్చలు

పహల్గాం ఉగ్ర ఘటన అనంతరం భారత విమానయాన సంస్థలపై పాకిస్థాన్‌ విధించిన గగనతల నిషేధం కొనసాగుతోంది.

Asian Games 2026: ఆర్చరీలో అదరగొట్టిన భారత అమ్మాయిలు.. ఆసియా క్రీడల్లో ఏడో గోల్డ్

ఆసియా క్రీడలు 2026లో భారత క్రీడాకారులు పతకాల వేటను కొనసాగిస్తున్నారు.

Russia: రష్యాలో కుప్పకూలిన సైనిక విమానం.. ఆరుగురు మృతి,ఒకరికి గాయాలు

రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. శిక్షణలో భాగంగా ప్రయాణిస్తున్న రష్యా సైనిక విమానం (Tu-95 బాంబర్) టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది.

Silicon Valley Whisper Network: సిలికాన్ వ్యాలీలో 'విస్పర్ నెట్‌వర్క్'.. 100 మందికిపైగా పేర్లతో రహస్య జాబితా

ప్రపంచ టెక్నాలజీ, స్టార్టప్ రంగాలకు కేంద్రంగా ఉన్న అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

Ongole at 150: 150 ఏళ్ల ప్రస్థానం.. వంగవోలు నుంచి ఆధునిక నగరంగా ఒంగోలు

చారిత్రక ఆధారాలను పరిశీలిస్తే.. 'వంగవోలు' పేరు కాలక్రమంలో రూపాంతరం చెంది 'ఒంగోలు'గా మారిందని చెబుతుంటారు.

Asian Games: అథ్లెటిక్స్‌లో భారత్‌ జోరు.. మహిళల 4x400 మీటర్ల రిలేలో స్వర్ణం

అథ్లెటిక్స్‌లో భారత్‌ జోరు కొనసాగుతోంది. మంగళవారం జరిగిన మహిళల 4x400 మీటర్ల రిలేలో భారత జట్టు స్వర్ణ పతకం సాధించింది.

29 Sep 2026


Golden Bhagyam Glimpse: సత్య, యోగిబాబు కాంబోలో 'గోల్డెన్ భాగ్యం'.. గ్లింప్స్‌ చూస్తే నవ్వాల్సిందే!

టాలీవుడ్ కమెడియన్ సత్య, కోలీవుడ్ కమెడియన్ యోగిబాబు ప్రధాన పాత్రల్లో ఓ కొత్త సినిమా తెరకెక్కుతోంది.

Supreme Court: రూ.2,700 మందు రూ.27 వేలా? క్యాన్సర్‌ ఔషధాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం

క్యాన్సర్‌ ఔషధాల ధరలను భారీగా పెంచి విక్రయించడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

Telangana: సమగ్ర శిక్ష తెలంగాణ కోఆర్డినేటర్ పోస్టులకు అక్టోబర్ 5, 6న పరీక్షలు

తెలంగాణ సమగ్ర శిక్షా విభాగంలో ఖాళీగా ఉన్న కోఆర్డినేటర్ పోస్టుల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది.

Chandrababu: నైపుణ్యాభివృద్ధితోనే రాష్ట్ర,దేశ ప్రగతి: ముఖ్యమంత్రి చంద్రబాబు

దేశాభివృద్ధిలో రాబోయే రెండు దశాబ్దాలు అత్యంత కీలకమైనవని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా న్యూక్లియర్ ఫ్యూయల్ విమానానికి నో

రూప్పూర్‌ అణు విద్యుత్‌ కేంద్రం కోసం రష్యా నుంచి బంగ్లాదేశ్‌కు రావాల్సిన 'న్యూక్లియర్‌ ఫ్యూయల్‌' సరఫరాకు పాకిస్థాన్‌ అడ్డంకులు సృష్టించింది.

Bandi Sanjay: మోదీని ఎదుర్కోలేక ఈసీ, ఈవీఎంలపై నిందలా?: బండి సంజయ్

కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

The Traitors Telugu: బిగ్ బాస్‌కు పోటీగా కొత్త షో.. తేజ సజ్జ హోస్ట్‌గా 'ది ట్రైటర్స్'

ఇటీవల అన్ని భాషల్లోనూ రియాలిటీ షోలకు ప్రేక్షకుల ఆదరణ పెరుగుతోంది. ఇప్పటికే 'బిగ్ బాస్' వంటి షోలు మంచి క్రేజ్‌తో దూసుకుపోతుండగా.. ఇప్పుడు మరో కొత్త రియాలిటీ షో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

Vijay Leo Cafe: 'లియో'లో విజయ్‌ కూర్చున్న కేఫ్‌ ఇదే.. ఇప్పుడు టూరిస్ట్‌ స్పాట్‌గా మారింది!

ప్రముఖ నటుడు, తమిళనాడు సీఎం విజయ్ (Vijay) హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'లియో' (Leo) చిత్రం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

Coforge: కోఫోర్జ్ షేర్లకు జోష్.. ఓవర్‌వెయిట్ రేటింగ్ ఇచ్చిన జేపీ మోర్గాన్

ఐటీ సేవల సంస్థ కోఫోర్జ్ షేర్లు మంగళవారం ట్రేడింగ్‌లో 2 శాతానికి పైగా లాభపడ్డాయి.

H-1B visa:హెచ్-1బీ వీసాలపై ట్రంప్ సర్కార్ కఠిన చర్యలు.. ఏడాదిలో కీలక మార్పులు

ఏడాదిలోగా హెచ్-1బీ వీసా విధానంలో కీలక మార్పులు రానున్నాయి.

The other NEET: మెడికల్ ఎంట్రన్స్ కాదు.. యువత భవిష్యత్తును తెలిపే మరో 'NEET' ఇదే!

భారత్‌లో 'NEET' అనే పదం వినగానే చాలామందికి వైద్య విద్యలో ప్రవేశం కోసం నిర్వహించే అండర్‌గ్రాడ్యుయేట్ పరీక్షే గుర్తుకొస్తుంది.

Rajinikanth Dharman: సూపర్‌స్టార్‌ క్రేజీ ప్రాజెక్ట్‌.. విలన్‌ రోల్‌లో తెలుగు స్టార్‌ హీరో!

'సూపర్‌స్టార్‌' రజనీకాంత్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్‌ 'ధర్మన్‌'పై అభిమానుల్లో రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది.

India's Bullet Train: భూకంపం వస్తే బుల్లెట్ రైలు ఏం చేస్తుంది?

ముంబై-అహ్మదాబాద్ మధ్య పరుగులు పెట్టనున్న భారత బుల్లెట్ రైలు ప్రాజెక్టులో వేగంతో పాటు ప్రయాణికుల భద్రతకూ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు.

Aishwarya Rai Simone Ashley Reunite: ప్యారిస్‌ ఫ్యాషన్‌ వీక్‌లో ఐశ్వర్యారాయ్‌ సందడి.. సిమోన్‌ యాష్లీతో స్పెషల్‌ మూమెంట్‌!

ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌ (Paris Fashion Week)లో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఐశ్వర్యారాయ్‌ (Aishwarya Rai) సందడి చేశారు. 'లోరియల్ ప్యారిస్‌' నిర్వహించిన ఫ్యాషన్‌ షోలో పాల్గొన్న ఆమె తన లుక్‌తో ఆకట్టుకున్నారు.

Bank FD rules: బ్యాంకు దివాలా తీస్తే మీ డబ్బు ఏమవుతుంది? రూ.5 లక్షల బీమా రూల్‌ ఇదే..

బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (FD) చేయడం తమ డబ్బును భద్రంగా ఉంచుకునేందుకు మంచి మార్గమని చాలామంది భావిస్తుంటారు.

Stock market: రెండో రోజూ నష్టాల్లో ముగిసిన సూచీలు.. ఆరు నెలల కనిష్ఠానికి మార్కెట్లు!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా రెండో రోజూ నష్టాల్లో ముగిశాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న అనిశ్చిత పరిస్థితుల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్‌ ధరలు గరిష్ఠ స్థాయిలోనే కొనసాగుతున్నాయి.

Thella kagitham: మరో మూడు రోజుల్లో సినిమా రిలీజ్‌.. ఆన్‌లైన్‌లో 'తెల్లకాగితం' కంటెంట్‌ లీక్‌!

హర్ష్‌ రోషన్‌, నక్షత్ర జంటగా నటించిన యూత్‌ఫుల్‌ లవ్‌ ఎమోషనల్‌ మూవీ 'తెల్లకాగితం'. రమేశ్‌ బండ్రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

New York: భార్యతో వివాదం.. న్యూయార్క్ టైమ్స్‌ ఉద్యోగిని కాల్చిచంపిన అత్తమామలు

న్యూయార్క్ టైమ్స్‌ (The New York Times) టెక్‌ ఎగ్జిక్యూటివ్‌ జొనాథన్ మెక్‌కిన్సే (Jonathan McKinsey) దారుణ హత్యకు గురయ్యారు.

Arunachal Pradesh Attack: అరుణాచల్‌లో అసోం రైఫిల్స్‌ పెట్రోలింగ్‌ బృందంపై ఉగ్రవాదుల దాడి.. జవాన్‌ మృతి

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని చాంగ్‌లాంగ్‌ జిల్లాలో అసోం రైఫిల్స్‌ పెట్రోలింగ్‌ బృందంపై ఉగ్రవాదులు దాడి చేశారు.

Uluguru Mountains Tanzania:ట్రెక్కింగ్‌ ప్రియులకు పర్ఫెక్ట్‌ డెస్టినేషన్‌.. టాంజానియాలోని ఉలుగురు పర్వతాలు!

టాంజానియాలోని ఉలుగూరు పర్వతాలు ఎప్పుడూ వెళ్లే పర్యాటక ప్రాంతాలకు భిన్నంగా, ఒక అద్భుతమైన హైకింగ్ అనుభూతిని ఇస్తాయి.

Africa Salt Flats: ఆఫ్రికా ఉప్పు మైదానాల్లో ఒంటెల కాన్వాయ్‌.. ఈ అద్భుత ప్రయాణం గురించి తెలుసా?

ఆఫ్రికాలోని ఉప్పు మైదానాలు ఆ ఖండంలోని విశాలమైన ప్రకృతిని చూడటానికి ఒక సరికొత్త, సాహసోపేతమైన మార్గం.

Russia: రష్యాలో తగ్గుతున్న పాఠశాలలు.. గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం ఎందుకంటే?

2000 సంవత్సరం నుంచి రష్యాలో పాఠశాలల సంఖ్య భారీగా తగ్గిపోయింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.

Divya Mittal: యూపీ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాల్లోకి మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్

ఉత్తర్‌ప్రదేశ్ క్యాడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి దివ్యా మిట్టల్ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించారు.

Somaliland Dalo Forest: అడవిలో అడుగడుగునా అద్భుత దృశ్యాలు.. సోమాలిల్యాండ్‌ దాలో ఫారెస్ట్‌ ట్రెక్కింగ్‌ విశేషాలివే!

సోమాలిలాండ్‌లోని దాల్లో ఫారెస్ట్ సాహస ప్రియులకు ఓ దాచిన నిధి లాంటిది. దేశానికి ఉత్తరాన ఉన్న ఈ స్వచ్ఛమైన అటవీ ప్రాంతం, అద్భుతమైన హైకింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

African Dances: భుజాల వశ్యత పెరగాలంటే.. ఈ 5 ఆఫ్రికన్‌ డ్యాన్సులు ట్రై చేయండి!

ఆఫ్రికన్ డ్యాన్స్‌లు అంటే కేవలం సాంస్కృతిక ప్రదర్శనలు మాత్రమే కాదు, ఇవి మన శరీర ఆరోగ్యానికి కూడా చాలా మంచివి.

India vs West Indies 2nd ODI: వెస్టిండీస్‌పై సిరీస్‌ గెలుపే లక్ష్యంగా భారత్‌.. రెండో వన్డేకు రెడీ!

టీమిండియా, వెస్టిండీస్‌ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో రెండో మ్యాచ్‌ సెప్టెంబర్‌ 30న గువాహటిలోని బర్సాపరా క్రికెట్‌ స్టేడియంలో జరగనుంది.

Asaduddin Owaisi: బీజేపీ,కాంగ్రెస్‌లు ముస్లింలను ఓటు బ్యాంకుగా చూస్తున్నాయి: అసదుద్దీన్ ఒవైసీ

కేరళలోని కొచ్చిలో జరిగిన 'ఇండియా టుడే కాన్‌క్లేవ్ సౌత్' కార్యక్రమంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడారు.

Shakira: తొలిసారి షకీరా కాన్సర్ట్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌.. భారత్‌లో ఎప్పుడు చూడొచ్చు?

పాప్‌ సింగర్‌గా తన గానంతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న కొలంబియన్‌ గాయని షకీరా (Shakira) తొలిసారి తన కాన్సర్ట్‌ను ప్రపంచవ్యాప్తంగా లైవ్‌ స్ట్రీమింగ్‌ చేయనున్నారు.

Chirantan Desai: మెటాలో భారత సంతతి టెక్‌ నిపుణుడికి కీలక బాధ్యత.. ఎవరీ చిరంతన్ దేశాయ్‌?

అమెరికా టెక్‌ దిగ్గజ సంస్థల్లో మరో భారత సంతతి వ్యక్తికి కీలక బాధ్యతలు దక్కాయి.

Rolex watch: రూ.400 కోట్లకు పైగా ధర పలికిన నాలుగు రోలెక్స్ వాచీలు.. ప్రత్యేకత ఇదే!

రోలెక్స్‌కు చెందిన నాలుగు ప్రత్యేకమైన ఓయిస్టర్ పర్పెచువల్ కాస్మోగ్రాఫ్ డేటోనా వాచీలు లండన్‌లో జరిగిన వేలంలో ఏకంగా 49.4 మిలియన్ డాలర్లు (సుమారు రూ.400 కోట్లకు పైగా) ధర పలికాయి.

Ration Card Update: రేషన్ కార్డుదారులకు అలర్ట్‌.. 1.58 కోట్ల కార్డులు రద్దు కాబోతున్నాయ్..! కేంద్రం కీలక నిర్ణయం

దేశవ్యాప్తంగా ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS)లో కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి.

Telangana: బీఆర్ఎస్‌ మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దురుసు ప్రవర్తన.. హైకోర్టు కీలక ఆదేశాలు

అసెంబ్లీ గేటు వద్ద బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,పోలీసుల మధ్య జరిగిన ఘర్షణ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

BRS: ప్రతిపక్షంలో ఉన్నా బీఆర్ఎస్‌కు పెరిగిన విరాళాలు.. రూ.16.4 కోట్లు

తెలంగాణలో అధికారం కోల్పోయి ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్‌ (BRS)కు సంబంధించిన ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

Pentagon:పెంటగాన్‌ డేటాబేస్‌పై సైబర్‌ దాడి.. 30.5 లక్షల మంది వివరాలు లీక్

అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్‌కు చెందిన డేటాబేస్‌పై భారీ సైబర్‌ దాడి జరిగినట్లు వెల్లడైంది.

SC:సీఈసీ ఏకపక్ష నిర్ణయాలపై పిటిషన్.. వచ్చే వారం సుప్రీంకోర్టులో విచారణ

భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) పనితీరుపై దాఖలైన పిటిషన్‌ను వచ్చే వారం విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.

Cement price hike: సిమెంట్‌ ధరలకు మళ్లీ రెక్కలు.. అక్టోబర్‌లో ₹20 వరకు పెంపు?

సిమెంట్‌ ధరలు మరోసారి పెరిగే అవకాశం కనిపిస్తోంది.

Bethlehem Kudumba Unit : ఓటీటీలోకి 'బెత్లెహెం కుటుంబ యూనిట్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

మలయాళంలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన 'బెత్లెహెం కుటుంబ యూనిట్'(Bethlehem Kudumba Unit) చిత్రం ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.

IBM and Yotta: భారత్‌లోనే డేటా నియంత్రణ.. కొత్త ఏఐ ప్లాట్‌ఫామ్‌ను తీసుకొచ్చిన ఐబీఎం

భారత వ్యాపార సంస్థల కోసం ఐబీఎం (IBM), యొట్టా డేటా సర్వీసెస్‌ (Yotta Data Services) కలిసి కొత్త సార్వభౌమ కృత్రిమ మేధ (AI) ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించాయి.

EC: 727/728 మంది ఓటర్ల పేర్ల తొలగింపు.. రాహుల్ ఆరోపణలపై ఈసీ స్పందన

దిల్లీలోని బేలా ఎస్టేట్‌లో ఓటరు జాబితా నుంచి 727 మంది ఓటర్ల పేర్లను తొలగించడంపై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై విమర్శలు చేశారు.

DUSU Polls: డీయూఎస్‌యూ ఫలితాలపై రాహుల్‌ ఆరా.. ఎన్‌ఎస్‌యూఐ ఓటమిపై కీలక ప్రశ్నలు

ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్‌ యూనియన్‌ (డీయూఎస్‌యూ) ఎన్నికల్లో ఎన్‌ఎస్‌యూఐ ఎదుర్కొన్న పరాజయంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరా తీసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Megastar Chiranjeevi: ఓటీటీలోకి మెగాస్టార్ ఎంట్రీ.. బాలయ్య బాటలో టాక్ షో చేయనున్న చిరంజీవి?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.

Russia: ఉక్రెయిన్‌ యుద్ధంలో అమెరికన్లకు రష్యా ఎర.. భారీగా నగదు ఆఫర్!

ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం నాలుగేళ్లకుపైగా కొనసాగుతోంది.

Tata Nexon EV BaaS: టాటా ఎలక్ట్రిక్ కార్లకు గుడ్‌న్యూస్‌.. ఈ 4 మోడళ్లకు BaaS సదుపాయం!

టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ కార్లకు సంబంధించిన బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) పథకాన్ని మరిన్ని మోడళ్లకు విస్తరించింది.

Norway: వోరింగ్‌ఫాసెన్ నుంచి సెవెన్ సిస్టర్స్ వరకు.. నార్వే అద్భుత జలపాతాలు ఇవే ..

నార్వే ప్రకృతి అందాలకు, ప్రశాంతమైన వాతావరణానికి ప్రసిద్ధి. ఇక్కడ పర్యాటకుల సందడి తక్కువగా ఉండే ఎన్నో అద్భుతమైన జలపాతాలు ఉన్నాయి.

Popcorn: పాప్‌కార్న్ అంటే ఇష్టమా? ఈ 5 రకాల వంటకాలు ఒకసారి ప్రయత్నించండి

పాప్‌కార్న్‌ను సాధారణంగా బటర్ లేదా ఉప్పు కలిపి స్నాక్‌గా తింటుంటాం.

Breathing Exercises: శ్వాస వ్యాయామాలు.. ఇలా చేస్తే ఏకాగ్రత పెరుగుతుంది!

రోజువారీ పనుల్లో ఏకాగ్రత పెంచుకోవడానికి, చురుకుగా ఉండటానికి శ్వాస వ్యాయామాలు ఉపయోగపడతాయి.

Mercedes-Benz GLC Electric: మెర్సిడెస్ బెంజ్ GLC ఎలక్ట్రిక్ వచ్చేస్తోంది.. నవంబర్ 4న లాంచ్

మెర్సిడెస్ బెంజ్ ఇండియా తన ఆల్-ఎలక్ట్రిక్ GLCను భారత్‌లో విడుదల చేయడానికి సిద్ధమైంది.

Telangana: ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ జాబితా సిద్ధం.. అధిష్ఠానానికి ఆరుగురి పేర్లు

తెలంగాణలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేసింది.

AP SIR: ఏపీ SIRలో 99.96 శాతం నోటీసుల విచారణ పూర్తి.. ఇంకా 1,665 పెండింగ్

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియలో నోటీసుల విచారణ దాదాపు పూర్తయింది.

Machilipatnam To Kurnool Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం-కర్నూలు మధ్య కొత్త ఎక్స్‌ప్రెస్

ఆంధ్రప్రదేశ్‌లో రైలు ప్రయాణికులకు మరో శుభవార్త. మచిలీపట్నం-కర్నూలు సిటీ మధ్య కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది.

Raashii Khanna: ఒక్కో భాష.. ఒక్కో యాస.. ఎప్పటికీ నేర్చుకుంటూనే ఉంటా: రాశీఖన్నా

దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు నటి రాశీ ఖన్నా (Raashii Khanna). హిందీ, తమిళం, తెలుగు భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

Telangana: దసరా సంప్రదాయం పేరుతో పాలపిట్టలకు హాని చేస్తే చర్యలు.. అటవీశాఖ

విజయదశమి సందర్భంగా పాలపిట్టలను పట్టుకుని పంజరాల్లో బంధించడం, ప్రదర్శించడం వంటి చర్యలను ఏమాత్రం సహించబోమని తెలంగాణ అటవీశాఖ స్పష్టం చేసింది.

Asian Games: వరుణుడి దెబ్బ.. బంగ్లాదేశ్‌, శ్రీలంకలకు సెమీస్ బెర్తులు

ఆసియా క్రీడలు 2026లో క్రికెట్ ఈవెంట్‌లో బంగ్లాదేశ్ జట్టు ఒక్క బంతి కూడా ఆడకుండానే సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లింది.

Maharashtra CEO: ఈసీ వివాదం.. ఈఆర్వోలకు మరింత అధికారం కోరిన మహారాష్ట్ర సీఈవో

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో మహారాష్ట్ర నుంచి కీలక ప్రతిపాదన వచ్చింది.

Bloody Romeo : నాని సరసన గ్లామరస్‌ బ్యూటీ.. 'బ్లడీ రోమియో'లో మీనాక్షి చౌదరి?

'సాహో', 'OG' వంటి చిత్రాలతో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు సుజీత్, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బ్లడీ రోమియో'.

Revanth Reddy: 'జై శ్రీరామ్'పై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. జాతీయ రాజకీయాల్లో దుమారం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Virat Kohli: విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం.. కోహ్లీపై కైఫ్ కీలక వ్యాఖ్యలు

వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సంచలన ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు.

Trump: ఇరాన్‌కు ఎలాంటి హామీ ఇవ్వలేదు: ఆంక్షల సడలింపుపై ట్రంప్‌ స్పష్టత

ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు.

Stock Market: నేడు కూడా భారీ పతనం దిశగా మార్కెట్‌ సూచీలు.. 600 పాయింట్లకు పైగా నష్టం

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, చమురు సరఫరాపై నెలకొన్న ఆందోళనలు దేశీయ స్టాక్‌ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

Suzuki Hayabusa Special Edition: రూ.19.90 లక్షలకే సుజుకి హయాబుసా స్పెషల్‌ ఎడిషన్‌.. కొత్తగా వచ్చిన మార్పులివే!

సుజుకి మోటార్‌సైకిల్‌ ఇండియా తన ఫ్లాగ్‌షిప్‌ స్పోర్ట్స్‌ టూరింగ్‌ బైక్‌ హయాబుసా (Hayabusa)లో కొత్త స్పెషల్‌ ఎడిషన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది.

ChromeOS: గూగుల్ క్రోమ్‌ఓఎస్‌కు 2034లో ముగింపు.. ఆ తర్వాత కొత్త ఓఎస్‌!

గూగుల్ తన క్రోమ్‌ఓఎస్‌ (ChromeOS)కు 2034 మధ్య నాటికి అప్‌డేట్లు నిలిపివేయనున్నట్లు అధికారికంగా వెల్లడించింది.

SpaceX Starship: అంతరిక్ష ప్రయోగాల్లో కీలక ముందడుగు.. తొలిసారి కక్ష్యలోకి 'స్టార్‌షిప్‌'

స్పేస్-Xకు చెందిన భారీ 'స్టార్‌షిప్‌' తొలిసారి భూకక్ష్యలోకి విజయవంతంగా చేరింది.

Skoda Slavia Facelift: స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ ఉత్పత్తి ప్రారంభం.. కొత్త గేర్‌బాక్స్‌, అదిరే ఫీచర్లు

స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్‌ ఇండియా.. స్లావియా ఫేస్‌లిఫ్ట్‌ ఉత్పత్తిని ప్రారంభించింది. పుణెలోని చకన్‌ ప్లాంట్‌లో ఈ కొత్త మోడల్‌ తయారీ మొదలైంది.

Rain Alert: ఏపీలో ఆరు జిల్లాలకు వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు మారాయి.

Tamil Nādu: 24 ఇంజినీరింగ్‌ కాలేజీల్లో నాలుగేళ్లుగా ఒక్కరూ పాస్‌ కాలేదు

అన్నా యూనివర్సిటీ పరిధిలోని 24 ఇంజినీరింగ్‌ కాలేజీల్లో గత నాలుగేళ్లుగా ఉత్తీర్ణత శాతం సున్నాగా నమోదైంది.

US Pharma Tariff: భారతీయ ఔషధాలకు అమెరికా సడలింపు.. 100% సుంకం నుంచి ఏ మందులకు మినహాయింపు ఉందంటే?

అమెరికా దిగుమతి చేసుకునే కొన్ని రకాల ప్రాణాంతక వ్యాధుల మందులు, వాటి తయారీలో ఉపయోగించే కీలక పదార్థాలపై అదనపు దిగుమతి సుంకాలు (యాడ్ వాలొరెమ్ టారిఫ్‌లు) విధించకూడదని నిర్ణయించింది.

Suriya: రాజమౌళికే కౌంటర్‌ ఇచ్చిన సూర్య.. స్టేజ్‌పై నవ్వులే నవ్వులు!

స్టార్‌ హీరో సూర్య, దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ఒకే వేదికపై కనిపిస్తే సందడి మామూలుగా ఉండదు.

Gold Price Today: బంగారం ధరలు భారీగా పతనం.. తులంపై రూ.4,500 తగ్గుదల!

బులియన్ మార్కెట్‌లో బంగారం,వెండి ధరల్లో వరుసగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

Dulquer Salmaan: మళ్లీ 'కల్కి'లోకి దుల్కర్‌.. పార్ట్‌-2లో కీలక పాత్ర?

రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన పాన్‌ ఇండియన్‌ చిత్రం 'కల్కి 2898 ఏడీ'కి సీక్వెల్‌గా 'కల్కి 2898 ఏడీ 2' రూపొందనున్న విషయం తెలిసిందే.

Supreme Court : ట్రాఫిక్‌ చలాన్లు కట్టకపోతే ఇక కరెంట్ బిల్లులోనే బాదుడు.. సుప్రీంకోర్టు కీలక సూచన

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారుల నుంచి ఈ-చలాన్ల బకాయిలను వేగంగా వసూలు చేసేందుకు సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది.

Balochistan Liberation Front: పాక్ సైన్యంపై బలూచ్ మహిళా ఫైటర్ల దాడులు.. 9 మంది సైనికులు మృతి

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో వేర్పాటువాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న బలూచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) కీలక ప్రకటన చేసింది.

Vithya Ramraj: పీటీ ఉష రికార్డు బద్దలుకొట్టి.. ఆసియా క్రీడల్లో విద్య రామ్‌రాజ్‌ సంచలనం

400 మీటర్ల హర్డిల్స్‌ అనగానే భారత అథ్లెటిక్స్‌ దిగ్గజం పీటీ ఉష పేరు గుర్తుకొస్తుంది.

TTD: తిరుమలలో రూమ్‌ బుకింగ్‌కు ప్రయత్నించిన చాట్‌జీపీటీ-6 ఆస్ట్రా.. పేమెంట్‌ దగ్గర ఆగిన ఏఐ

తిరుమలలో వసతి గదిని బుక్‌ చేసేందుకు ఓ ఏఐ ఏజెంట్‌ చేసిన ప్రయత్నం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

Jos Buttler: ఇంగ్లండ్‌కు బిగ్‌ షాక్‌.. ట్రై సిరీస్‌కు స్టార్‌ బ్యాటర్‌ దూరం

వచ్చే నెల పాకిస్థాన్‌ వేదికగా జరగనున్న వన్డే ట్రై సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

Ramayana Rise of a Legend: 'రామాయణ' ఫస్ట్‌ పార్ట్‌ టైటిల్‌ ఇదే.. కొత్త పోస్టర్‌ విడుదల

'రామాయణ' సినిమాపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఇది కూడా ఒకటి.

Gautam Adani: గౌతమ్‌ అదానీకి సెబీ నుంచి ఊరట.. రూ.1.48 కోట్లతో కేసు క్లోజ్

అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీకి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి ఊరట లభించింది.

Asian Games: స్వర్ణం దక్కకపోయినా.. రజతాలతో మెరిసిన భారత అథ్లెట్లు

ఆసియా క్రీడలు ప్రారంభమై తొమ్మిది రోజులు పూర్తవుతున్నా.. భారత్‌ ఖాతాలో ఇప్పటివరకు నాలుగు స్వర్ణ పతకాలే ఉన్నాయి.

Andhra Pradesh: ఏపీలో భారీ వర్షాల బీభత్సం.. 44 వేల హెక్టార్లలో పంట నష్టం

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి.

Nvidia: ఏఐ దూకుడుకు కళ్లెం.. భద్రత కోసం ఎన్విడియా కొత్త టూల్ ఆవిష్కరణ

టెక్నాలజీ దిగ్గజం, చిప్‌మేకర్ నివిడియా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) భద్రతకు సంబంధించి కీలక ముందడుగు వేసింది.

Anthropic: ఆంత్రోపిక్ ఐపీఓలో సంచలన హెచ్చరిక.. ఏఐతో మానవాళికి ముప్పు!

కృత్రిమ మేధా(AI)సాంకేతికతతో లాభాలు పొందేందుకు సిద్ధమవుతున్న ఆంత్రోపిక్ సంస్థ.. అదే సమయంలో పెట్టుబడిదారులను కీలక ప్రమాదాలపై అప్రమత్తం చేసింది.

Social Media Accounts: 18 ఏళ్లలోపు పిల్లల సోషల్ మీడియా ఖాతాలకు తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరి?

18 ఏళ్లలోపు పిల్లల సోషల్ మీడియా ఖాతాలకు తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరి చేయాలా? అనే అంశాన్ని సుప్రీంకోర్టు పరిశీలించింది.

TDP and YSRCP Donations: ఏపీలో రాజకీయ పార్టీలకు తగ్గిన విరాళాలు.. టీడీపీ,వైసీపీ లెక్కలివే..

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలైన తెలుగుదేశం పార్టీ (టీడీపీ), వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)కు గత ఆర్థిక సంవత్సరంలో అందిన విరాళాలు తగ్గాయి.

Goldy Brar: గోల్డీ బ్రార్ కోసం ఎఫ్‌బీఐ రూ.8.3 కోట్ల భారీ నజరానా.. టాప్ 10 జాబితాలో చోటు

భారత్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ సతిందర్‌జీత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్‌కు అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) భారీ రివార్డ్ ప్రకటించింది.

Supreme Court: 10వ తరగతి వరకు తెలంగాణలోనే చదివినా.. స్థానికత వర్తించదన్న సుప్రీంకోర్టు

ఎల్‌కేజీ నుంచి పదో తరగతి వరకు తెలంగాణలోనే చదివినా.. ఇంటర్‌ రెండేళ్లు ఆంధ్రప్రదేశ్‌లో చదివిన కారణంగా స్థానికత కోల్పోయిన విద్యార్థినికి సుప్రీంకోర్టులోనూ ఊరట లభించలేదు.

AAI: తిరుపతి,తిరుచిరాపల్లి ఎయిర్‌పోర్టులు ప్రైవేటుకు.. ఏఏఐ కీలక నిర్ణయం

తిరుపతి విమానాశ్రయాన్ని ప్రైవేటు ఆపరేటర్‌కు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Essar Group: అమెరికాలో ఎస్సార్‌ గ్రూప్‌ భారీ పెట్టుబడులు.. రూ.1.4 లక్షల కోట్లు

భారత్‌కు చెందిన ప్రముఖ వ్యాపార సంస్థ ఎస్సార్‌ గ్రూప్‌ అమెరికాలో భారీ పెట్టుబడులకు సిద్ధమైంది.

Trump: ఇరాన్‌పై త్వరలోనే విజయం సాధిస్తాం: అమెరికా అధ్యక్షుడు ట్రంప్

ఇరాన్‌పై యుద్ధంలో త్వరలోనే అమెరికా విజయం సాధిస్తుందని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ధీమా వ్యక్తం చేశారు.