12 Oct 2026
Governor Reshuffle:ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. తమిళనాడుకు రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్
కేంద్ర ప్రభుత్వం ఆరు రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
January 12 Vidudala: సైలెంట్‌గా ఊటీకి చేరుకున్న అనిల్ రావిపూడి టీమ్.. వెంకీ మామతో షూటింగ్ షురూ!
విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కలయికలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ చిత్రం 'జనవరి 12 విడుదల' షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
AP Local Body Poll: ఏపీలో ఈ నెల 14న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్!
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఈ నెల 14న విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
Venkatradri App: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్.. 'వెంకటాద్రి' యాప్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త అందించింది.
8th Pay Commission: 8వ వేతన సంఘం ముందు 3.833 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ డిమాండ్.. జీతాలు పెరుగుతాయా?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పింఛనుదారుల వేతనాలు,పెన్షన్ల సవరణపై 8వ వేతన సంఘం కసరత్తు కొనసాగిస్తోంది.
Pawan kalyan-Allu Aravind: పవన్ కళ్యాణ్ తొలి సినిమాకు 30 ఏళ్లు.. ప్రత్యేక పోస్ట్ పెట్టిన అల్లు అరవింద్!
ఏపీ డిప్యూటీ సీఎం, అగ్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణంలో 30 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
Rahul Gandhi: విపక్షాల ప్రజాస్వామ్య మార్చ్‌కు పోలీసుల అడ్డంకులు.. సుప్రీంలో పిటిషన్
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌ను మరింత బలంగా వినిపించేందుకు ఇండియా కూటమి సుప్రీంకోర్టు వరకు మార్చ్ చేపట్టాలని నిర్ణయించింది.
upcoming telugu movies: దసరా సినిమాల జాతర.. థియేటర్లలో కొత్త చిత్రాలు, ఓటీటీలోనూ వినోదాల విందు!
దసరా పండుగ సందర్భంగా సినీ ప్రేక్షకులను అలరించేందుకు పలు కొత్త సినిమాలు సిద్ధమవుతున్నాయి.
Pakistan : పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
పాకిస్థాన్‌లో సైనిక శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి చెందారు.
Retail inflation: రిటైల్ ద్రవ్యోల్బణం పైకి.. సెప్టెంబరులో 5.54 శాతానికి పెరుగుదల
దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం మరోసారి పెరిగింది. ఈ ఏడాది సెప్టెంబరులో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 5.54 శాతానికి చేరినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.
Ajit Agarkar Controversy: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడానికి కారణం అదేనా? వసీం జాఫర్ కీలక కామెంట్స్!
విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలకడం అప్పట్లో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది.
Srisailam Reservoir: శ్రీశైలం జలాశయానికి అంతర్జాతీయ గుర్తింపు.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
శ్రీశైలం జలాశయానికి అరుదైన గౌరవం లభించింది. ప్రతిష్ఠాత్మక వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఈ జలాశయానికి చోటు దక్కింది. ఈ గుర్తింపుతో దేశంలోనే ఈ ఘనత సాధించిన తొలి ప్రాజెక్టుగా శ్రీశైలం జలాశయం నిలిచింది.
Sanju Samson Future: సంజూ శాంసన్‌కు బిగ్ షాక్.. ఈ సిరీస్ తర్వాత జట్టులో స్థానం గల్లంతేనా?
వెస్టిండీస్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత జట్టు ప్రస్తుతం 2-1తో ఆధిక్యంలో ఉంది. ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు పూర్తయ్యాయి.
Centre: ఆసుపత్రుల బిల్లులపై కేంద్రం కీలక ఆదేశాలు.. చార్జీల ప్రదర్శన తప్పనిసరి
దేశవ్యాప్తంగా ఆసుపత్రులు, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్లు రోగులకు అందించే వైద్య సేవలకు సంబంధించిన చార్జీలను అందరికీ స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.
Andhra Pradesh: ఏపీలో 17 మేయర్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు.. విశాఖకు మహిళ, విజయవాడ అన్రిజర్వ్డ్
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
AA 23 Update: బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 'AA 23'పై త్వరలోనే ఆసక్తికర అప్డేట్స్!
ఒక్క ఫోటో.. సోషల్ మీడియాలో సాగుతున్న వందలాది ఊహాగానాలకు తెరదించింది.
Stock market: స్టాక్ మార్కెట్లో అమ్మకాల సెగ.. సెన్సెక్స్ 548 పాయింట్లు డౌన్
ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లలో అమ్మకాల ఒత్తిడితో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.
Nobel in Economic Sciences: ఆర్థిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్ పురస్కారం.. అమెరికా ఆర్థికవేత్తలకు అరుదైన గౌరవం!
ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ పురస్కారాన్ని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది.
WhatsApp: వాట్సాప్‌లో సూపర్ ఫీచర్.. మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు షెడ్యూల్ చేసే అవకాశం
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలో మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.
Nobel Prize: రాబర్ట్ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ అవార్డు
ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారాన్ని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది.
OnePlus: ఫోన్ వెనుక అమర్చుకునే మినీ కూలర్.. వన్‌ప్లస్ ఐస్ కార్డ్ మినీ ఫీచర్లు ఇవే..
స్మార్ట్ఫోన్లు ఎక్కువసేపు ఉపయోగించినప్పుడు, ముఖ్యంగా గేమింగ్ సమయంలో వేడెక్కడం సాధారణం.
Swaziland cultural festival:స్వాజిలాండ్ సాంస్కృతిక ఉత్సవానికి వెళ్తున్నారా? మీ బ్యాగ్‌లో ఈ వస్తువులు ఉండాల్సిందే!
ఇప్పుడు ఎస్వతిని అని పిలిచే స్వాజిలాండ్, అక్కడి సంస్కృతి, వారసత్వాన్ని చాటి చెప్పే రంగులమయమైన పండుగలకు చాలా ప్రసిద్ధి చెందింది.
Mauritius travel gadgets:మారిషస్ ట్రిప్‌కు వెళ్తున్నారా? ప్రకృతిని కాపాడేందుకు ఉపయోగపడే స్మార్ట్ పరికరాలివే!
ప్రకృతి ప్రేమికులకు మారిషస్ లోని విభిన్న పర్యావరణ వ్యవస్థలను అన్వేషించడం జీవితంలో ఒక్కసారే వచ్చే గొప్ప అనుభవం.
Hidden waterfalls in Africa:ఆఫ్రికాలో దాగి ఉన్న రహస్య జలపాతాలు.. సాహసోపేతమైన హైకింగ్‌తో అద్భుత అనుభూతి!
ఆఫ్రికా ఖండంలో కొన్ని అత్యంత సుందరమైన, రహస్యంగా దాగి ఉన్న జలపాతాలున్నాయి. వాటిని సాహసోపేతమైన హైకింగ్లు (కాలునడక) చేస్తూ కనుగొనవచ్చు.
Nuclear Reactors: చంద్రుడిపై అణు రియాక్టర్లు.. 2026 నాటికి అమెరికా, చైనా, రష్యా ప్లాన్ ఇదే!
అమెరికా, చైనా, రష్యా దేశాలు చంద్రుడిపైకి వ్యోమగాములను పంపడమే లక్ష్యంగా పెట్టుకోలేదు.
African wildlife corridors:ఆఫ్రికాలో దాగి ఉన్న వన్యప్రాణుల కారిడార్లు.. అడవి జంతువుల రహస్య మార్గాలివే!
ఆఫ్రికాలో ఎవరూ పెద్దగా చూడని, ఎంతో అద్భుతమైన ప్రాంతాల్లో వన్యప్రాణి కారిడార్లు (wildlife corridors) కూడా ఉన్నాయి.
African dance: ఆఫ్రికన్ నృత్యాలతో ఊపిరితిత్తులకు మేలు.. ఆరోగ్యాన్ని పెంచే డ్యాన్స్‌లు ఇవే!
ఆఫ్రికన్ డ్యాన్స్ అనేది ఒక గొప్ప సాంస్కృతిక వ్యక్తీకరణ. ఇది ఆ ఖండం యొక్క గొప్ప వారసత్వాన్ని చూపడమే కాకుండా, ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
Volvo EX90 India launch: వోల్వో EX90 లాంచ్.. ధర రూ.1.26 కోట్లు, డెలివరీలు ఎప్పటి నుంచంటే?
స్వీడన్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో (Volvo) భారత మార్కెట్లో తన ఎలక్ట్రిక్ వాహన శ్రేణిని విస్తరించింది.
North Korea: ఆయుధ సంపత్తిని పెంచుకుంటున్న ఉత్తర కొరియా.. మరోసారి బాలిస్టిక్ క్షిపణుల పరీక్ష
ఉత్తర కొరియా తన ఆయుధ సంపత్తిని మరింత పెంచుకునే ప్రయత్నాలను కొనసాగిస్తోంది.
Maruti Suzuki Baleno: కారు కొనాలనుకుంటున్నారా? సెప్టెంబర్‌లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లు ఇవే!
భారత ప్యాసింజర్ వాహన మార్కెట్లో మారుతీ సుజుకీ బాలెనో మరోసారి తన సత్తా చాటింది. 2026 సెప్టెంబర్ నెలలో దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన ప్యాసింజర్ కారుగా బాలెనో నిలిచింది.
New Form 6: ఫారం-6 సవరణలను ఆమోదించలేదు.. సుప్రీంకోర్టు స్పష్టీకరణ
ఫారం-6లో చేసిన సవరణలపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక స్పష్టీకరణ ఇచ్చింది.
Mahindra XUV 3XO CNG: మహీంద్రా XUV 3XO CNG వచ్చేస్తోంది.. పనోరమిక్ సన్‌రూఫ్, టర్బో ఇంజిన్‌తో అదిరిపోయే SUV!
ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ మహీంద్రా తన CNG కార్ల విభాగాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధమైంది.
AMFI Data: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి కొనసాగిన పెట్టుబడులు.. స్మాల్క్యాప్స్కే అధిక ఆదరణ
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి సెప్టెంబర్ నెలలోనూ పెట్టుబడులు కొనసాగాయి.
CJP: జంతర్ మంతర్ నిరసనపై 24 గంటల గడువు.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ అల్టిమేటం
దేశ రాజధాని దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కార్యకర్తలు సోమవారం పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు.
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం: జంతర్ మంతర్‌లో ఇకపై నిరసనలు నిషేధం
దేశ రాజధాని దిల్లీలో నిరసనలు, ధర్నాలకు కీలక వేదికగా ఉన్న జంతర్ మంతర్‌ను నిరసన వేదికల జాబితా నుంచి ఢిల్లీ పోలీసులు తొలగించారు.
Sunil Bharti Mittal: సునీల్ భారతీ మిట్టల్‌కు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం
భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ సునీల్ భారతీ మిట్టల్‌కు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం లభించనుంది.
EPFO: పీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు.. పెన్షన్ అర్హతలు ఇవే
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS) అర్హత నిబంధనలపై స్పష్టత ఇచ్చింది.
Harish Salve: భారత్‌లో నేపాల్,బంగ్లాదేశ్ తరహా అస్థిరతకు కుట్ర: హరీశ్ సాల్వే
భారత్‌లో నేపాల్,బంగ్లాదేశ్ తరహా అస్థిరతకు కుట్ర జరుగుతోందని సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే ఆరోపించారు.
Vaibhav Suryavanshi: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. వెస్టిండీస్‌తో నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ డెబ్యూ?
టీమిండియా (India), వెస్టిండీస్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ హోరాహోరీగా సాగుతోంది.
Rahul Gandhi: దిల్లీని జైలుగా మార్చారు.. కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ ఔట్.. ఆశ్చర్యం లేదన్న ఇయాన్ బిషప్!
వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా 14 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Power Banks In Flight: విమానంలో పవర్ బ్యాంక్‌లు ఎందుకు ప్రమాదకరం? ప్రయాణికులు తెలుసుకోవాల్సిన విషయాలివే!
ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానం 6E 6115లో ఆదివారం (అక్టోబర్ 11) ఓ ప్రయాణికుడి పవర్ బ్యాంక్‌లో మంటలు చెలరేగాయి.
Peugeot electric cars: పారిస్ మోటార్ షోలో ప్యుగోట్ ఎలక్ట్రిక్ కార్ల సందడి.. 816 హెచ్‌పీ పవర్‌తో కొత్త కారు!
ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ ప్యుగోట్ (Peugeot) పారిస్ మోటార్ షోలో రెండు సరికొత్త ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ కార్లను ఆవిష్కరించింది. భవిష్యత్తులో తమ కార్ల డిజైన్ ఎలా ఉండబోతోందో ఈ మోడళ్ల ద్వారా సంస్థ సంకేతాలిచ్చింది.
CJI: ఢిల్లీలో కాంగ్రెస్ మార్చ్.. న్యాయవాదులకు ఇబ్బందులు కలగొద్దన్న సీజేఐ
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చేపట్టనున్న సుప్రీంకోర్టు మార్చ్ నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
iPhone 18 Pro: మాగ్నెట్లతో ఐఫోన్ కెమెరా ఫొటోల నాణ్యతకు ముప్పు.. ఆపిల్ హెచ్చరిక
ఆపిల్ ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ఫోన్లలో అధునాతన కెమెరా వ్యవస్థను అందిస్తోంది.
Abhishek Sharma: అభిషేక్‌ను కట్టడి చేయాలనుకున్నారు.. కానీ ప్లాన్ బెడిసికొట్టింది!
వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా విజయం సాధించి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లింది.
CJI Surya Kant: రాహుల్ గాంధీకి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నిరాకరణ.. కారణమేంటంటే..?
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలోని ప్రతిపక్ష నాయకుల బృందంతో సమావేశమయ్యేందుకు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నిరాకరించారు.
FIIs : ఆరు రోజుల్లో రూ.45 వేల కోట్ల అమ్మకాలు.. భారత మార్కెట్లపై ఎఫ్ఐఐల ఒత్తిడి
భారత స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) భారీగా పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు.
Yemen conflict: యెమెన్ ఘర్షణల ప్రభావం.. సౌదీ అరేబియాలో 1,500 విమానాలు రద్దు
యెమెన్‌లో హౌతీ తిరుగుబాటుదారుల ఇటీవలి దాడుల నేపథ్యంలో సౌదీ అరేబియాలో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Alfa Romeo Cuorerosso: ఆల్ఫా రోమియో కువోరెరోస్సో.. స్పోర్టీ లుక్, పవర్ఫుల్ V6 ఇంజిన్‌తో అదిరిపోయే కారు!
ప్రముఖ ఇటాలియన్ ఆటో మొబైల్ సంస్థ ఆల్ఫా రోమియో తన సరికొత్త కాన్సెప్ట్ కారును ఆవిష్కరించింది.
Rupee: ఆర్బీఐ చర్యలతో రూపాయి బలోపేతం.. డాలర్‌తో పోలిస్తే ఒక శాతానికి పైగా లాభం
భారత కరెన్సీ రూపాయి పతనాన్ని నియంత్రించడంతో పాటు ఫారెక్స్ మార్కెట్లో ఊహాజనిత లావాదేవీలను తగ్గించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీసుకున్న తాజా చర్యలు సానుకూల ప్రభావాన్ని చూపించాయి.
TCS CEO: ఐటీ రంగంలో మార్పులు.. ఏఐ వైపు కంపెనీల వ్యయాలు మళ్లుతున్నాయన్న టీసీఎస్ సీఈఓ
కృత్రిమ మేధ (ఏఐ) కారణంగా ఐటీ రంగంలో ఉద్యోగాలు, వ్యాపార వృద్ధిపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సీఈఓ కృతివాసన్ కీలక విషయాలు వెల్లడించారు.
Rajinikanth: తలైవా అభిమానులకు గుడ్‌న్యూస్.. రజనీకాంత్ ఆత్మకథపై కీలక అప్డేట్!
సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు ఒకేసారి రెండు శుభవార్తలు అందాయి.
JNU: విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. కాంగ్రెస్ ఎంపీ బిమోల్ అకోయిజమ్‌పై పోలీసుల కేసు
దిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ)లో విద్యార్థినులను లైంగికంగా వేధించారనే ఆరోపణలపై కాంగ్రెస్ ఎంపీ బిమోల్ అకోయిజమ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
Online Shopping: ఆన్లైన్ షాపింగ్‌లో పండుగ జోరు.. రెండు రోజుల్లో రూ.24 వేల కోట్ల అమ్మకాలు
పండుగల సీజన్ వచ్చిందంటే షాపింగ్ సందడి మొదలవుతుంది.
CJP protest: ముంబయి నిరసనల్లో ఉద్రిక్తత.. ఆమిర్ ఖాన్ మేనకోడలు జైన్ మేరీకి గాయాలు!
బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ మేనకోడలు, నటి జైన్ మేరీ ఇటీవల ముంబయిలో జరిగిన సీజేపీ నిరసనలో పాల్గొన్నారు.
Pakistan: ఇమ్రాన్ ఖాన్‌కు కంచుకోటలో గవర్నర్ పాలన.. పీటీఐ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
పాకిస్థాన్‌లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది.
Indian Navy: భారత నౌకాదళంలో చేరనున్న ఐఎన్ఎస్ మంగ్రోల్,సమర్థక్
భారత నౌకాదళం తన సామర్థ్యాన్ని మరింత పెంచుకునేందుకు సిద్ధమైంది.
Prince Yadav: టీ20ల్లో చరిత్ర సృష్టించిన ప్రిన్స్ యాదవ్.. అశ్విన్, శ్రీశాంత్ సరసన చోటు!
భారత క్రికెట్లో యువ ఆటగాడు ప్రిన్స్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు.
No Subscription Needed: మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్సెల్, పవర్‌పాయింట్‌కు ఉచిత ప్రత్యామ్నాయాలు వచ్చేశాయ్!
అడోబ్ యాప్‌లకు ప్రత్యామ్నాయంగా ఉచిత టూల్స్‌ను అందిస్తున్న ఆర్ట్ క్రాఫ్ట్ (Art Craft) సృష్టికర్త బ్రాండన్ థామస్.. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌కు కూడా ఉచిత ప్రత్యామ్నాయాలను తీసుకొచ్చారు.
Maya Rajeshwaran Revathi: టెన్నిస్‌లో చరిత్ర సృష్టించిన మాయా రాజేశ్వరన్.. సానియా మీర్జా రికార్డు బద్దలు!
భారత టెన్నిస్‌లో మరో యువ తార వెలుగులోకి వచ్చింది. 17 ఏళ్ల యువ క్రీడాకారిణి మాయా రాజేశ్వరన్ రేవతి తన తొలి ప్రొఫెషనల్ సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది.
Microsoft VP: తల్లిదండ్రుల కోసం ఉద్యోగ విరమణ.. మైక్రోసాఫ్ట్ వైస్ ప్రెసిడెంట్ నిర్ణయం
ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్‌లో ఇంజినీరింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న కేశవన్ షణ్ముగం తన ఉద్యోగ విరమణను ప్రకటించారు.
Tollywood: టాలీవుడ్లోకి శ్రీకాంత్ కుమార్తె మేధ ఎంట్రీ.. హీరోయిన్గా తొలి సినిమా!
టాలీవుడ్లోకి మరో ప్రముఖ నటుడి వారసురాలు కథానాయికగా అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. సీనియర్ నటుడు శ్రీకాంత్, ఒకప్పటి హీరోయిన్ ఊహ దంపతుల కుమార్తె మేధ త్వరలో హీరోయిన్గా పరిచయం కాబోతున్నారు.
Crude Oil Prices: ముడి చమురు ధరలు పతనం.. 103 డాలర్లకు బ్రెంట్, 90 డాలర్లకు డబ్ల్యూటీఐ
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సోమవారం (అక్టోబర్ 12) తగ్గాయి.
Riyadh Airport Attacks: రియాద్ విమానాశ్రయంలో భారీ పేలుడు.. వైరల్‌గా మారిన భయానక దృశ్యాలు
రియాద్ విమానాశ్రయంపై జరిగిన దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Bill Gates: కార్లు, మందుల తరహాలో ఏఐకి నియంత్రణలు అవసరం.. బిల్ గేట్స్ కీలక వ్యాఖ్యలు
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Rajamouli: వెండితెరపై ఇతిహాసాలకు పూర్తి న్యాయం జరగలేదు.. రాజమౌళి సంచలన వ్యాఖ్యలు!
భారతీయ ఇతిహాసాలను వెండితెరపై ఆవిష్కరించే విధానంపై ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
World Bank: భారత ధనికుల కంటే ధనిక దేశాల పేదల ఆదాయమే ఎక్కువ.. ప్రపంచ బ్యాంకు నివేదిక
భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ.. ప్రజల ఆదాయాలు, జీవన ప్రమాణాల విషయంలో మాత్రం ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది.
Nepal: నేపాల్‌లో మళ్లీ వరదలు.. కొట్టుకుపోయిన ఇండ్లు, వంతెనలు
నేపాల్‌లో మరోసారి ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి.
Dammam International Airport: సౌదీలోని దమ్మామ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై హూతీల క్షిపణి దాడి
సౌదీ అరేబియా (Saudi Arabia)లోని కీలక విమానాశ్రయాలపై హూతీ రెబల్స్ దాడులకు పాల్పడ్డారు.
Aadarsha Kutumbam: 'ఆదర్శ కుటుంబం'లో మరో ట్విస్ట్.. త్రివిక్రమ్ ప్లాన్ మామూలుగా లేదుగా!
విక్టరీ వెంకటేష్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా 'ఆదర్శ కుటుంబం'పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Gold Rate Today: తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో నేటి పసిడి రేట్లు ఇవే!
బంగారం కొనుగోలుదారులకు స్వల్ప ఊరట లభించింది.
Hormuz: భారతీయ నావికులు గల్లంతు.. హర్మూజ్ సమీపంలో నౌకపై దాడిని ఖండించిన భారత్
హర్మూజ్ జలసంధి సమీపంలో వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి జరిగింది.
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో 'జైలర్ 2' గ్రాండ్ ఈవెంట్.. ఎప్పుడంటే? పూర్తి వివరాలివే!
సూపర్‌స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ 'జైలర్ 2' ప్రమోషన్స్ తెలుగు రాష్ట్రాల్లో జోరందుకున్నాయి.
China: 8 నెలల్లోనే 1,000 టన్నుల బంగారం కొనుగోలు.. చైనా వ్యూహం వెనుక అసలు కారణాలివే!
చైనా భారీగా బంగారం కొనుగోలు చేస్తోంది.
Apple TV: ఆపిల్ టీవీలో కీలక మార్పులు.. రిమోట్ అవసరం లేకుండానే సిరితో కంట్రోల్!
ఆపిల్ సంస్థ తన కొత్త తరం Apple TVని రేపు ప్రకటించే అవకాశం ఉంది.
Tilak Varma: తిలక్ వర్మ అరుదైన ఘనత.. టీ20ల్లో మరో రికార్డు సొంతం!
వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా వైస్ కెప్టెన్ తిలక్ వర్మ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.
Japan Cyberattack: జపాన్‌లో సైబర్ దాడుల కలకలం.. 20కి పైగా సంస్థల్లో భద్రతా లోపాలు
జపాన్‌లో సైబర్ దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
ISSF World Cup: షూటింగ్ ప్రపంచకప్‌లో ఉదయ్‌వీర్ స్వర్ణం.. చివరి షాట్లతో సంచలనం!
ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌లో భారత షూటర్ ఉదయ్‌వీర్ సిద్ధు అదరగొట్టాడు. ఆదివారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
IND vs WI: అభిషేక్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్.. 14 పరుగుల తేడాతో టీమిండియా గెలుపు
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఓపెనర్ అభిషేక్ శర్మ అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు.
Big Rain Alert:ఏపీకి మరో వర్ష సూచన.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. అధికారుల హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వాతావరణ పరిస్థితులు మారనున్నాయి.
AP: ఏపీలో మేయర్ పీఠాల పంపకాలపై కూటమి కసరత్తు.. నేడు కీలక భేటీ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి సిద్ధమవుతోంది.
Delhi: దిల్లీలో 6 మెట్రో స్టేషన్లు మూసివేత.. ఇండియా కూటమి నిరసనతో ట్రాఫిక్ ఆంక్షలు
దేశ రాజధాని దిల్లీలో సోమవారం భద్రతా కారణాలతో ఆరు మెట్రో స్టేషన్లలో ప్రవేశం, బయటకు వెళ్లే మార్గాలను అధికారులు మూసివేశారు.
Hyderabad PRTS Project: హైదరాబాద్‌లో పీఆర్టీఎస్కు ముందడుగు.. మూడు కారిడార్లకు సీఎం రేవంత్ ఆమోదం
హైదరాబాద్‌లో ప్రజారవాణా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (పీఆర్టీఎస్)ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది.
Iran : ట్రంప్‌కు ఇరాన్ మరో షాక్.. హార్ముజ్ జలసంధి విషయంలో కొత్త మెలిక
అమెరికాతో దౌత్య చర్చల విషయంలో ఇరాన్ మరోసారి తన వైఖరిని స్పష్టం చేసింది.
Saudi Arabia: రియాద్ ఎయిర్‌పోర్టుపై మళ్లీ క్షిపణి దాడి.. విమానాశ్రయ కార్యకలాపాలు నిలిపివేత
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై హౌతీ తిరుగుబాటుదారులు మరోసారి దాడికి పాల్పడ్డారు.
Rahul Gandhi: రాహుల్ గాంధీ బృందానికి సీజేఐ అపాయింట్మెంట్ నిరాకరణ..
ఓట్ల చోరీ ఆరోపణలపై పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది.
11 Oct 2026
Donald Trump: రష్యా-ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ.. ట్రంప్ ప్రకటనపై జెలెన్స్కీ ఏమన్నారంటే!
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరు దేశాల మధ్య తక్షణమే ఎనర్జీ కాల్పుల విరమణ (Energy Ceasefire) అమల్లోకి వచ్చిందని వెల్లడించారు.
Mamitha Baiju: ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లోకి మలయాళ క్రష్.. 'జై హనుమాన్'లో ఛాన్స్?
'హను-మాన్' సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
Shamshabad: శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. అసలేం జరిగిందంటే!
దిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో పెను ప్రమాదం తప్పింది.
Slovenia Coastline: స్లొవేనియా తీరప్రాంత అందాలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన ఐదు అద్భుత ప్రదేశాలు!
స్లోవేనియా తీర ప్రాంతం నిజంగా ఓ దాగున్న అందమైన ప్రదేశం. యూరప్‌లోని ఇతర ప్రసిద్ధ దేశాల తీర ప్రాంతాల పక్కన ఇది అంతగా కనిపించకపోవచ్చు.
Djibouti Migrant Boat Accident: జిబౌటి సముద్రంలో ఘోర ప్రమాదం.. వలసదారుల పడవ బోల్తా.. 109 మంది మృతి!
ఆఫ్రికా నుంచి యెమెన్‌కు వలస వెళ్తున్న పడవ సముద్రంలో బోల్తా పడింది.
IND vs SL: టీమిండియా మ్యాచ్ వేదికపై కీలక చర్చ.. ఢిల్లీ ఫ్యాన్స్‌కు నిరాశ తప్పదా?
భారత క్రికెట్ అభిమానులకు డిసెంబర్లో మరో ఆసక్తికరమైన సిరీస్ కనువిందు చేయనుంది.
French Alps Paragliding: ఫ్రెంచ్ ఆల్ప్స్లో పారాగ్లైడింగ్.. ఆకాశంలో విహరించాలంటే ఈ విషయాలు తెలుసుకోండి!
ఫ్రెంచ్ ఆల్ప్స్లో పారాగ్లైడింగ్ అనేది ఈ ప్రాంతంలోని అద్భుతమైన ప్రకృతి అందాలను దగ్గర నుండి చూసేందుకు ఒక మంత్రముగ్ధులను చేసే అవకాశం.
Tiger Enclosure: వైల్డ్‌లైఫ్ పార్క్‌లో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి!
ఇంగ్లండ్‌లోని యార్క్‌షైర్ వైల్డ్‌లైఫ్ పార్క్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పులి ఎన్‌క్లోజర్‌లోకి ఓ వ్యక్తి ప్రవేశించడంతో ఆ క్రూరమృగం అతడిపై దాడి చేసింది.
Brinjal Recipes: వంకాయ ప్రియులారా.. ఈ 5 వెరైటీ వంటకాలు ఒక్కసారి ట్రై చేయాల్సిందే!
ఆఫ్రికన్ వంకాయ అనేది ఎన్నో రకాలుగా ఉపయోగపడే ఒక పదార్థం. ఇది ఆ ఖండం మొత్తం అనేక సంప్రదాయ వంటకాల్లో ప్రముఖంగా కనిపిస్తుంది.
Ram Charan: దసరాకు రామ్ చరణ్ 'RC17' గ్రాండ్ లాంచ్.. హీరోయిన్ ఎవరంటే?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు దసరా పండుగ వేళ డబుల్ ధమాకా లాంటి అప్డేట్ అందుబాటులోకి వచ్చింది.
Salman Khan YouTube channel: పిల్లల కోసమే నా కొత్త యూట్యూబ్ ఛానల్.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) తన కొత్త యూట్యూబ్ ఛానల్ 'బీయింగ్ సల్మాన్ ఖాన్' (Being Salman Khan) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Smriti Mandhana: స్మృతి మంధానకు అరుదైన గౌరవం.. యునిసెఫ్ ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్‌గా నియామకం!
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన స్మృతి మంధాన (Smriti Mandhana)కు మరో అరుదైన గౌరవం దక్కింది.
Infosys: ఇన్ఫోసిస్‌కు అమెరికా షాక్.. గ్రీన్‌కార్డు ప్రోగ్రామ్‌పై కీలక ప్రకటన!
అమెరికా ప్రభుత్వం అర్హులైన విదేశీ ఉద్యోగులకు గ్రీన్‌కార్డులు పొందేందుకు కంపెనీలు స్పాన్సర్ చేయడానికి వీలు కల్పించే పర్మ్ (US PERM Programme) కార్యక్రమం నుంచి తమను సస్పెండ్ చేయడంపై ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ స్పందించింది.
Sahel Shea Butter: మెరిసే చర్మం కోసం సహేల్ షియా బట్టర్.. ఆఫ్రికన్ బ్యూటీ రహస్యాలు ఇవే!
ఆఫ్రికాలోని సహెల్ ప్రాంతం గొప్ప సాంస్కృతిక వారసత్వానికి, సహజ వనరులకూ చాలా ప్రసిద్ధి చెందింది. అలాంటి వనరుల్లో షియా బటర్ ఒకటి, దీన్ని శతాబ్దాలుగా చర్మ సంరక్షణలో ఉపయోగిస్తున్నారు.
Gum Arabic for Skin: ఆఫ్రికన్ మహిళల బ్యూటీ సీక్రెట్.. చర్మ సౌందర్యం కోసం గమ్ అరబిక్‌ను ఇలా వాడుతారు!
గమ్ అరాబిక్ అనేది తుమ్మ చెట్టు నుంచి వచ్చే ఒక సహజమైన జిగురు. ఆఫ్రికాలో శతాబ్దాలుగా దీన్ని అందం పెంచే అలవాట్లలో వాడుతున్నారు.
Kiran Abbavaram: ప్రేక్షకులు ట్రోల్ చేసేలోపే మన తప్పులు తెలుసుకోవాలి.. కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు!
టాలీవుడ్లో విభిన్న కథలను ఎంచుకుంటూ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). ప్రస్తుతం ఆయన వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నారు.
Supreme Court: దిల్లీలో ఇంటర్నెట్, మెట్రో సేవలు పునరుద్ధరించండి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ రాజధాని దిల్లీలో సీజేపీ (CJP) చేపట్టిన ఆందోళనలు, వాటిని అడ్డుకునేందుకు పోలీసులు తీసుకున్న చర్యలపై పలువురు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
Remove Barricades Delhi: ఢిల్లీ నిరసనలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. అవసరం లేని బారికేడ్లు తొలగించండి!
దిల్లీ మెట్రో స్టేషన్ల మూసివేత, సీజేపీ (Cockroach Janta Party - CJP) నిరసనల నేపథ్యంలో విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఆదివారం ప్రత్యేక విచారణ చేపట్టింది.
EPFO Update: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఇకపై ఆ రెండు ఫారమ్‌లు చెల్లవు!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పీఎఫ్ చందాదారులకు కీలకమైన అప్డేట్ను వెల్లడించింది.
Volkswagen: 600 కి.మీ. రేంజ్‌తో వోక్స్వ్యాగన్ కొత్త SUV.. మూడు స్క్రీన్లు, అదిరిపోయే ఫీచర్లు!
ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ వోక్స్వ్యాగన్ (Volkswagen) యూరోపియన్ మార్కెట్ కోసం సరికొత్త ఎలక్ట్రిక్ SUV ID.Tiguanను ఆవిష్కరించింది.
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ సినిమాలు.. 'ఫౌజీ'తో 'స్పిరిట్'కూ షాక్!
ప్రభాస్ సినిమాలు ప్రకటించిన సమయానికి విడుదలవుతాయా? అంటే అభిమానుల్లో ఇప్పుడు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Abhishek Sharma: అభిషేక్ శర్మకు ఇదే సరైన టైమ్.. సూర్య వరల్డ్ రికార్డు బద్దలవుతుందా?
ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం వేదికగా జరగనున్న మ్యాచ్ మరో చారిత్రక ఘట్టానికి వేదికయ్యే అవకాశం ఉంది.
Nepal Flood Alert: నేపాల్‌లో హై అలర్ట్.. బుధి గండకి నదికి వరద హెచ్చరిక జారీ!
నేపాల్‌లోని బుధి గండకి నదికి వరద ముప్పు పొంచి ఉందని జాతీయ విపత్తు నివారణ, నిర్వహణ సంస్థ (NDRRMA) ఆదివారం, అక్టోబర్ 11న హెచ్చరిక జారీ చేసింది.
RT 78 : జెట్ స్పీడ్‌లో మాస్ మహారాజా.. వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త సినిమా స్టార్ట్!
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ అభిమానులకు గుడ్‌న్యూస్.
Elon Musk: స్టార్‌లింక్ వర్సెస్ జియో.. అంబానీపై మరోసారి విరుచుకుపడ్డ ఎలాన్ మస్క్!
స్టార్‌లింక్ (Starlink) అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk), భారత వ్యాపారవేత్త ముకేశ్ అంబానీని లక్ష్యంగా చేసుకుని మరోసారి ఎక్స్ (X) వేదికగా పోస్టు చేశారు.
Vijayawada Utsav: విజయవాడ ఉత్సవ్ 2.0పై ప్రధాని మోదీ లేఖ.. ఏపీ ప్రభుత్వానికి అభినందనలు!
విజయవాడ ఉత్సవ్ 2.0 వేడుకలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అభినందనలు తెలుపుతూ లేఖ రాశారు.
CJP: దిల్లీలో హై అలర్ట్.. జంతర్ మంతర్ వద్ద భారీ భద్రత!
ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో శనివారం జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టేందుకు ప్రయత్నించిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.
WhatsApp: వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్.. ఇక కాంటాక్ట్స్ వెతకడం మరింత ఈజీ!
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.
Hardik Pandya Birthday: పేదరికం నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ ఇదే!
భారత క్రికెట్ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా నేడు తన 33వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు.
India Data Center Investment: భారత్‌లో డేటా సెంటర్ల బూమ్.. ఐదేళ్లలో రూ.16.67 లక్షల కోట్ల పెట్టుబడి హామీలు!
ఇండియాలో డేటా సెంటర్ల రంగం శరవేగంగా విస్తరిస్తోంది.
Riyadh airport attack: రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు!
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగినట్లు అనుమానిస్తున్న దాడిలో 12 మంది మరణించగా, మరో 309 మంది గాయపడ్డారు.
CJP leaders arrested: ఢిల్లీలో హైటెన్షన్.. CJP నేతలు అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకా అరెస్ట్!
దిల్లీలోని జంతర్ మంతర్ వద్దకు చేరుకుని ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలని యువతకు పిలుపునిచ్చిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు.
Trump: ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు రావాలి.. జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
రష్యాతో డీజిల్ సరఫరా ఒప్పందం కుదుర్చుకుని ఉక్రెయిన్‌కు షాక్ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆ మరుసటి రోజే మరో సంచలన వ్యాఖ్య చేశారు.
CJP Protest: ఐక్యరాజ్యసమితికి భారత్ కౌంటర్.. మా దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు!
కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన భారీ నిరసనల సందర్భంగా ఆందోళనకారులను అదుపులోకి తీసుకోవడంపై ఐక్యరాజ్యసమితి (UN)మానవ హక్కుల కార్యాలయం చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది.