10 Oct 2026
Delhi Metro closure: ఢిల్లీ నిరసనల ఎఫెక్ట్.. మెట్రో సేవలు, నేతల నిర్బంధంపై సుప్రీంకోర్టు విచారణ
దేశ రాజధాని దిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP), పలు విద్యార్థి సంఘాలు చేపట్టిన నిరసనల నేపథ్యంలో చోటుచేసుకున్న పోలీసుల చర్యలు, ప్రజా రవాణాపై ఆంక్షలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
Riyadh airport: రియాద్ ఎయిర్‌పోర్టులో పేలుడు కలకలం.. పలు విమానాలు రద్దు
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం భారీ పేలుడు శబ్దం వినిపించింది.
Himba tribe: మెరిసే చర్మం వెనుక హింబా తెగ రహస్యం.. ఎర్రమట్టి పేస్ట్ ప్రత్యేకత ఇదే!
నమీబియాలోని హింబా తెగ ప్రజలకు ఎప్పటినుంచో వస్తున్న ఒక అద్భుతమైన అందం రహస్యం ఉంది.
Flydubai NIA: ఫ్లైదుబాయ్ విమాన ఘటనపై ఎన్ఐఏ కేసు.. హైజాక్ కుట్ర కోణంలో దర్యాప్తు!
ఇటీవల ఫ్లైదుబాయ్ విమానంలో కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై జరిగిన దాడి ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (National Investigation Agency - NIA) కేసు నమోదు చేసింది.
Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్.. అర్హుల జాబితా సిద్ధం!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం రెండో విడత నిధుల విడుదలకు మార్గం సుగమమైంది.
Lemongrass health benefits: నిమ్మ గడ్డితో ఆరోగ్య ప్రయోజనాలు.. ఆఫ్రికన్ సంప్రదాయంలో దీనికున్న ప్రత్యేకతలివే!
లెమన్‌గ్రాస్ అనేది ఆఫ్రికాకు చెందిన సువాసనగల మూలిక. దీనిని వంటలతో పాటు ఔషధాల కోసం కూడా బాగా ఉపయోగిస్తారు.
Vijay-Rahul Gandhi: రాజకీయంగా ఆసక్తికర పరిణామం.. విజయ్‌తో రాహుల్ గాంధీ గంటపాటు చర్చలు!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం తమిళనాడులో పర్యటించారు.
96 movie: '96' సినిమాలో జాను పాత్ర కోసం ఎవరిని అనుకున్నారో తెలుసా? అసలు విషయం చెప్పిన దర్శకుడు!
కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi), నటి త్రిష (Trisha) ప్రధాన పాత్రల్లో నటించిన బ్లాక్‌బస్టర్ రొమాంటిక్ డ్రామా '96' (96 Movie) మరోసారి థియేటర్లలో సందడి చేస్తోంది.
Marula oil: జుట్టు సంరక్షణలో మరులా ఆయిల్.. తల చర్మ ఆరోగ్యానికి ఆఫ్రికన్ సంప్రదాయ ఔషధం!
ఆఫ్రికాలోని మరులా చెట్టు గింజల నుంచి తీసే మరులా ఆయిల్‌ను, ఎన్నో ఏళ్లుగా ఆరోగ్య ప్రయోజనాల కోసం వాడుతున్నారు.
Buchu plant: ఆఫ్రికన్ సాంప్రదాయ వైద్యంలో బూచు.. ఈ ఔషధ మొక్క గురించి మీకు తెలుసా?
దక్షిణాఫ్రికాకు చెందిన బుచు అనే మొక్క, చాలా శతాబ్దాలుగా ఆ దేశ సాంప్రదాయ వైద్యంలో ఒక ముఖ్యమైన భాగంగా ఉంది.
CJP Protest: సీజీపీ నిరసన విఫలం.. ప్రజాస్వామ్యమే గెలిచిందన్న బీజేపీ
దిల్లీ నగరాన్ని దిగ్బంధనం చేయాలంటూ 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) ఇచ్చిన నిరసన పిలుపు పూర్తిగా విఫలమైందని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర వ్యాఖ్యానించారు.
Russia: టెస్ట్ ట్యూబ్ పగిలిందా? ప్లేగుతో శాస్త్రవేత్త మృతి.. తల్లి సంచలన వ్యాఖ్యలు
రష్యాకు చెందిన దర్యా షిపిలోవా అక్టోబర్ 2న మరణించడం తీవ్ర చర్చకు దారితీసింది.
IPL 2027-CSK: ఐపీఎల్ 2027కు ముందే సీఎస్‌కేలో ప్రక్షాళన.. మరో కీలక కోచ్‌కు ఉద్వాసన!
ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందే చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
Shai Hope: ఎస్‌ఎస్ బ్యాట్లతోనే సిక్సర్ల మోత.. సెంచరీపై విండీస్ కెప్టెన్ కామెంట్స్!
రాంచీ వేదికగా భారత్‌తో జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ విధ్వంసకర బ్యాటింగ్‌తో అదరగొట్టాడు.
Abhijeet Dipke: అభిజిత్ దీప్కే ఇంట విషాదం.. నానమ్మ కన్నుమూత
కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన నానమ్మ సావిత్రిబాయి (85) కన్నుమూశారు.
Smit Machchhar: భారత పైలట్ కోసం హనుమాన్ చాలీసా ఆలపించిన ఇజ్రాయెల్ గాయకుడు
ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో తీవ్ర గాయాలపాలైనా ధైర్యంగా పోరాడి ఎంతోమంది ప్రయాణికులను కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Sridhar Vembu: డేటా ధరల నుంచి యూపీఐ వరకు.. మస్క్‌కు శ్రీధర్ వెంబు చురకలు!
స్టార్‌లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలకు భారత్‌లో అనుమతులు మంజూరు చేయడంలో జరుగుతున్న జాప్యంపై టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.
Mamata Banerjee: ఢిల్లీలో హైడ్రామా.. మమతా బెనర్జీని అదుపులోకి తీసుకున్న పోలీసులు!
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Netflix lay offs: నెట్‌ఫ్లిక్స్‌లో లేఆఫ్స్ కలకలం.. 5 శాతం మంది ఉద్యోగులకు షాక్!
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ (Netflix)ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. సంస్థలోని మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 5 శాతం మందిని తగ్గించాలని యాజమాన్యం యోచిస్తున్నట్లు సమాచారం.
Ranabali: విజయ్ దేవరకొండ 'రణబాలి'పై లోకేశ్ ప్రశంసలు.. రిప్లై ఇచ్చిన రౌడీ హీరో!
విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'రణబాలి' (Ranabaali) ట్రైలర్‌పై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ప్రశంసలు కురిపించారు.
Toxic OTT Deal: రూ.30 కోట్లకే 'టాక్సిక్' ఓటీటీ డీల్? యష్ సినిమాకు ఇంత తక్కువ ఆఫరా!
కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన లేటెస్ట్ మూవీ 'టాక్సిక్' బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిందనే ప్రచారం జరుగుతోంది.
Tiger Nut Benefits: టైగర్ నట్.. ఆరోగ్యానికి మేలు చేసే పోషకాల గని
టైగర్ నట్ అనేది ఒక చిన్న దుంప. సహజంగా శక్తిని పెంచే ఆహారంగా ఇది ఇప్పుడు చాలా ప్రాచుర్యం పొందుతోంది.
SCBA: లాయర్ల అరెస్టుపై ఎస్‌బీఏ ఆగ్రహం.. సీజేఐ తక్షణమే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి
సుప్రీంకోర్టు ప్రాంగణం సమీపంలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న న్యాయవాదులను ఢిల్లీ పోలీసులు, కేంద్ర బలగాలు అడ్డుకుని, బలప్రయోగానికి పాల్పడి అదుపులోకి తీసుకున్న ఘటనపై సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (SCBA) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Delhi CJP Protest: ఢిల్లీలో హైఅలర్ట్ ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు రద్దు.. స్టేషన్లలో ప్రయాణికుల పడిగాపులు!
'రాత్రి నుంచి తిరుగుతూనే ఉన్నాం.. ఇల్లు చేరడం కూడా కష్టమైపోయింది'.. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనల నేపథ్యంలో దిల్లీలో నెలకొన్న పరిస్థితులకు ప్రయాణికుల ఇబ్బందులే నిదర్శనం.
CJP Protest: ఢిల్లీలో హైఅలర్ట్.. సరిహద్దుల్లో మేకుల పట్టీలు, రంగంలోకి పింక్ ఫోర్స్!
దేశ రాజధాని ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు.
Silver Prices: బంగారం కంటే వెండే చౌక.. భారీగా తగ్గిన ధరలు.. కొనేవారికి గుడ్‌న్యూస్!
బంగారంతో పోలిస్తే వెండి ధరలు భారీగా పడిపోతున్నాయి. గత ఏడాది కాలంగా వెండి ధరలు గణనీయంగా క్షీణిస్తున్నాయి.
Google Fitbit Edge: మరో 2 రోజుల్లో లాంచ్.. హార్ట్‌రేట్, ECG సహా అదిరిపోయే ఫీచర్లు!
టెక్ దిగ్గజం గూగుల్ తన కొత్త ఫిట్‌నెస్ ట్రాకర్ ఫిట్‌బిట్ ఎడ్జ్ (Fitbit Edge) లాంచ్‌పై అధికారికంగా టీజర్ విడుదల చేసింది.
Abhijit Deepke: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో హైడ్రామా.. విమానం లోపలే అభిజీత్ దీప్కే అరెస్ట్!
కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను ఢిల్లీ పోలీసులు శనివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు.
JSW Combat SUV: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 90 కి.మీ. ప్రయాణం.. JSW కొత్త హైబ్రిడ్ SUV వచ్చేస్తోంది!
భారత ఆటో మొబైల్ మార్కెట్లోకి సరికొత్తగా అడుగుపెడుతున్న జెఎస్‌డబ్ల్యూ (JSW) కంపెనీ తన తొలి ఎస్‌యూవీని విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.
Katrina Kaif: ట్రోల్స్‌కు భయపడితే ముందుకు సాగలేం.. కత్రినా కైఫ్ కీలక వ్యాఖ్యలు!
ప్రపంచం మనల్ని ప్రశంసించే సందర్భాలు ఉంటాయి. అదే సమయంలో ఒక్కోసారి మనల్ని మనమే ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగాల్సిన పరిస్థితులు కూడా ఎదురవుతుంటాయని బాలీవుడ్ కథానాయిక కత్రినా కైఫ్ అంటున్నారు.
West Indies History: టీ20ల్లో విండీస్ చరిత్ర.. భారత్‌పై 250 పరుగుల ఛేజింగ్‌తో రికార్డు!
భారత్‌పై వెస్టిండీస్ చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం రాత్రి రాంచీ వేదికగా జరిగిన రెండో టీ20లో కెప్టెన్ షాయ్ హోప్ (102) అజేయ శతకంతో చెలరేగడంతో కరీబియన్ జట్టు ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
Kamal Haasan: ఎలాన్ మస్క్‌కు కమల్ హాసన్ స్ట్రాంగ్ కౌంటర్.. ప్రశంసించిన కంగనా!
స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ భారత్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై రాజకీయ ప్రముఖులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
Earthquake: పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రత నమోదు!
పనామా దేశంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.7గా నమోదైంది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం ఈ విపత్తు చోటుచేసుకుంది. భూకంపం ధాటికి పలు నివాసాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
Trump: పుతిన్‌తో ట్రంప్ అనూహ్య ఒప్పందం.. రష్యా డీజిల్‌పై ఆంక్షలు ఎత్తివేత!
రష్యా నుంచి చమురు, సహజ వాయువును కొనుగోలు చేసే దేశాలపై భారీ సుంకాలు విధిస్తామని ఇన్నాళ్లూ తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్యంగా తన వైఖరిని మార్చుకున్నారు.
Hyderabad: గ్లోబల్ కాన్ఫిడెన్స్ సెంటర్‌గా హైదరాబాద్.. సరికొత్త లక్ష్యంతో ప్రభుత్వం!
హైదరాబాద్‌ను గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) గమ్యస్థానంగానే కాకుండా.. ప్రపంచ స్థాయి సమస్యలకు పరిష్కారాలు కనుగొనే 'గ్లోబల్ కాన్ఫిడెన్స్ సెంటర్'గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు.
Telangana: ఆధార్ ఆథెంటికేషన్‌తో రవాణా సేవలకు బ్రేక్.. వాహనదారులకు కొత్త చిక్కులు
రవాణాశాఖ ఆన్‌లైన్ సేవల్లో ఆధార్ ఆథెంటికేషన్ తప్పనిసరి కావడంతో వాహనదారులు కొత్త సమస్యలను ఎదుర్కొంటున్నారు.
Manamitra WhatsApp: దుర్గమ్మ భక్తులకు గుడ్‌న్యూస్.. మనమిత్ర వాట్సప్‌లో దివ్యదర్శన్ టికెట్లు
దసరా ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన జగన్మాత దుర్గాదేవి దర్శనానికి సంబంధించి రూ.1,000 రుసుముతో కూడిన దివ్యదర్శన్ టికెట్లు అందుబాటులో ఉన్నాయని దుర్గగుడి ఈవో శీనానాయక్ తెలిపారు. ః
Elon Musk: బీజేపీ ప్రచారానికి రిలయన్స్ నిధులు? మీడియా కథనాలను షేర్ చేసిన మస్క్!
స్టార్‌లింక్ ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలకు భారత్‌లో అనుమతులు మంజూరు కావడంలో జరుగుతున్న జాప్యంపై టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Tirupati Railway Projects: దశాబ్దాల నిరీక్షణ.. పట్టాలెక్కని రైల్వే ప్రాజెక్టులు
ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన తిరుపతికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో రేణిగుంట జంక్షన్‌పై రైళ్ల రద్దీ రోజురోజుకూ అధికమవుతోంది.
09 Oct 2026
Rahul Gandhi: ఓట్ల చోరీపై రాష్ట్రపతికి ఆధారాలు ఇచ్చాం.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్ ధ్వంసం చేస్తున్నారని ఇండీ కూటమి నేతలు ఆరోపించారు.
Jeet Raval: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన కివీస్ స్టార్.. 38 ఏళ్ల వయసులో కీలక నిర్ణయం!
భారత్‌లో జన్మించి, న్యూజిలాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రాతినిధ్యం వహించిన ప్రముఖ క్రికెటర్ జీత్ రావల్ అన్ని రకాల ప్రొఫెషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు.
JSW Combat SUV: జేఎస్‌డబ్ల్యూ మోటార్స్ నుంచి తొలి ఎస్‌యూవీ.. డిసెంబర్ 3న కంబాట్ అరంగేట్రం
జేఎస్‌డబ్ల్యూ మోటార్స్ భారత ప్యాసింజర్ వాహన మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది.
Nic Maddinson: పదేళ్ల తర్వాత టెస్టుల్లోకి రీఎంట్రీ.. తొలి ఇన్నింగ్స్‌లోనే చెత్త రికార్డు నమోదు చేసిన ఆసీస్ బ్యాటర్!
ఆస్ట్రేలియా క్రికెటర్ నిక్ మ్యాడిన్సన్ దాదాపు పదేళ్ల విరామం తర్వాత టెస్టు క్రికెట్‌లోకి పునరాగమనం చేశాడు.
Delhi Protest Impact: ఢిల్లీలో నిరసన సెగ.. పలు పాఠశాలల్లో ఆన్‌లైన్ తరగతులు, పరీక్షలు వాయిదా
జంతర్‌మంతర్ వద్ద నిరసన కార్యక్రమం నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలోని పలు పాఠశాలలు, కళాశాలలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి.
Tanushree Dutta: నానా పటేకర్ వల్లే నా జీవితం నరకం.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన తనుశ్రీ దత్తా!
బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్‌పై నటి తనుశ్రీ దత్తా మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన తన జీవితాన్ని నరకప్రాయంగా మార్చేశారని, తన జీవితంలో ఓ పెద్ద భూతంలా మారారని అన్నారు.
Toyota Fortuner Leader Edition : టయోటా ఫార్చ్యూనర్‌లో కొత్త ఎడిషన్ వచ్చేసింది.. బ్లాక్ లుక్‌తో అదుర్స్!
ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా (Toyota) భారత మార్కెట్లో తన ఫేమస్ ఎస్‌యూవీ ఫార్చ్యూనర్‌లో కొత్త వెర్షన్‌ను తీసుకొచ్చింది.
Nobel Prize for mathematics: నోబెల్ బహుమతుల జాబితాలో గణితం ఎందుకు చేరలేదు? ఆసక్తికరమైన విషయాలివే..
ప్రపంచవ్యాప్తంగా మానవాళికి ప్రయోజనం చేకూర్చే గొప్ప ఆవిష్కరణలు, పరిశోధనలు చేసినవారికి నోబెల్ బహుమతులు అందిస్తారు.
Harley-Davidson: హార్లే-డేవిడ్‌సన్ నుంచి కొత్త బైక్.. క్రూయిజర్ లుక్‌లో కొత్త బైక్!
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హార్లే-డేవిడ్‌సన్ (Harley-Davidson) భారత్‌లో తన 440 సీసీ బైక్‌ల శ్రేణిని విస్తరించేందుకు సిద్ధమవుతోంది.
Telangana: తెలంగాణలో ఫైర్ ఎన్‌వోసీ నిబంధనల్లో కీలక మార్పులు.. ఇకపై కొత్త రూల్స్ అమలు
తెలంగాణ ప్రభుత్వం ఫైర్ ఎన్‌వోసీ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది.
Vicky Kaushal - Aditya Dhar : భారీ బడ్జెట్ మూవీకి బ్రేక్.. విక్కీ కౌశల్-ఆదిత్య ధర్ సినిమా అటకెక్కినట్లేనా?
బాలీవుడ్‌లో విక్కీ కౌశల్ విజయయాత్ర కొనసాగుతోంది. 'యూరి' సినిమాతో మొదలైన ఆయన సక్సెస్ ప్రయాణం ఇటీవల విడుదలైన 'ఛావా' వరకు నిరాటంకంగా సాగింది.
GO 59 Cases: జీవో 59 పెండింగ్ దరఖాస్తులకు నెలలో పరిష్కారం.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జీవో 59 (GO 59) కింద దరఖాస్తు చేసుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది.
Pakistan Cricket Team: పాకిస్థాన్ టీ20 జట్టుకు కొత్త కెప్టెన్.. సల్మాన్ అలీ ఆఘాకు షాక్!
పాకిస్థాన్ టీ20 జట్టుకు నూతన పూర్తిస్థాయి కెప్టెన్‌గా సాహిబ్జాదా ఫర్హాన్ నియమితులయ్యారు.
Stock Market: భారీ లాభాలతో ముగిసిన సూచీలు.. 879 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
రెండు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాల్లో ముగిశాయి.
By Election Results: ఉప ఎన్నికల ఫలితాల్లో టీవీకే దూకుడు.. బెంగాల్‌లో బీజేపీ ముందంజ
దేశవ్యాప్తంగా అక్టోబర్ 6న వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి.
Hanuman Ansh Movie review: రివ్యూ: 'హనుమాన్ అంశ్'.. తెలుగు ప్రేక్షకుల మనసు గెలిచిందా?
ఎలాంటి భారీ అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై.. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్న చిత్రం 'హనుమాన్ అంశ్'.
Gold,Silver Imports: బంగారం,వెండి దిగుమతులపై కొత్త పన్ను.. 2027 ఏప్రిల్ 1 నుంచి అమలు
బంగారం,వెండి కొనుగోలు చేయాలనుకునేవారికి కీలకమైన సమాచారం.
Supreme Court: ఢిల్లీలో నిరసనల కోసం నగరాన్ని స్తంభింపజేయాలా? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
దిల్లీలో నిరసనల కోసం నగరాన్ని స్తంభింపజేయడం ఎంతవరకు సమంజసమని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
Cricket Matches: క్రికెట్ అభిమానులకు పండగే.. ఒకే రోజు 12 అంతర్జాతీయ మ్యాచ్‌లు.. మిస్ కావొద్దు!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు ఈ రోజు పండగే.
AI: ఏఐతో ఉద్యోగాలన్నీ మాయం కావు.. పదేళ్లలో జరిగేది ఇదే: నోబెల్ గ్రహీత
AI వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, మనుషులు చేసే పనులన్నింటినీ అది భర్తీ చేయలేదని ఆర్థిక నిపుణుడు డారన్ అసెమోగ్లు అభిప్రాయపడ్డారు.
Egili Varanga Lyrical Video: తెలంగాణ పల్లె అందాలకు అద్దం పట్టే పాట.. 'భోగి' నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్!
శర్వానంద్ (Sharwanand) కథానాయకుడిగా, సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'భోగి' (Bhogi).
Navi Pillay: నవి పిళ్లేకు నోబెల్ శాంతి బహుమతి.. మానవ హక్కుల కోసం పోరాటానికి గుర్తింపు!
నోబెల్ శాంతి బహుమతి 2026 విజేతగా భారత మూలాలున్న దక్షిణాఫ్రికా న్యాయవాది, న్యాయమూర్తి నవనీతమ్ 'నవి' పిళ్లే ఎంపికైనట్లు ప్రకటించారు.
Jyotiraditya Scindia: భారత్‌లో గుత్తాధిపత్యానికి తావులేదు.. మస్క్ ఆరోపణలను తిప్పికొట్టిన సింధియా
భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభం కాకుండా కొందరు దేశీయ పారిశ్రామికవేత్తలు అడ్డుకుంటున్నారంటూ ఆ సంస్థ అధిపతి ఎలాన్ మస్క్ చేసిన ఆరోపణలపై కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందించారు.
Singapore Air Pollution: ఇండోనేషియా అడవుల మంటల పొగతో సింగపూర్ ఉక్కిరిబిక్కిరి.. మలేషియాలో పాఠశాలలకు సెలవు
సింగపూర్‌లో వాయు కాలుష్యం ప్రపంచంలోనే అత్యధిక స్థాయికి చేరింది.
India vs West Indies 2nd T20I: ధోనీ, కోహ్లీ, రోహిత్ బాటలో శ్రేయస్ అయ్యర్.. రాంచీలో రికార్డు రిపీట్ చేస్తాడా?
టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్‌లో రెండో మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. అక్టోబర్ 9న రాంచీలోని JSCA ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్న దర్శకులు.. లిస్టులో ఎవరెవరంటే?
సంక్రాంతి బరిలో ఎట్టిపరిస్థితుల్లోనూ తన సినిమాను నిలిపేందుకు మెగాస్టార్ చిరంజీవి జెట్ స్పీడుతో పని చేస్తున్నారు.
Bamboo tableware picnic: ప్లాస్టిక్‌కు గుడ్‌బై.. ఆఫ్రికా పిక్నిక్‌లో వెదురు పాత్రలను ఎలా ఉపయోగించాలంటే?
ఆఫ్రికాలో పిక్నిక్‌లు చేయడం అంటే ఆ ఖండంలోని అందమైన ప్రదేశాలను, అక్కడి సంస్కృతులను ఆస్వాదించడానికి ఒక మంచి మార్గం.
Travel pouches for Africa trip: ఆఫ్రికా ట్రిప్‌కు వెళ్తున్నారా? మీ బ్యాగ్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన 5 పౌచ్‌లు!
ఆఫ్రికా ఒక విశాలమైన ఖండం. అక్కడ ఎన్నో రకాల ప్రదేశాలు, విభిన్న సంస్కృతులు ఉంటాయి. సాహసయాత్రలు చేసేవాళ్ళకి అది సరైన గమ్యస్థానం.
Sridhar Vembu: అమెరికా మనల్ని వద్దనుకుంటోంది.. భారత టెక్కీలు స్వదేశానికి రావాలి: శ్రీధర్ వెంబు
అమెరికాలో గ్రీన్‌కార్డు ప్రక్రియకు సంబంధించి భారతీయ ఐటీ కంపెనీలపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు కీలక వ్యాఖ్యలు చేశారు.
Noida's Jewar Airport: నోయిడా జెవర్ ఎయిర్‌పోర్ట్ పేరు మార్పు.. మోదీ పేరుకు కేబినెట్ ఆమోదం
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా సమీపంలో నిర్మితమవుతున్న జెవర్ విమానాశ్రయం పేరును మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Botswana camping hygiene: బోట్స్‌వానాలో క్యాంపింగ్‌కు వెళ్తున్నారా? పరిశుభ్రంగా ఉండేందుకు ఈ చిట్కాలు పాటించండి!
బోట్స్వానాలోని అద్భుతమైన ప్రకృతిలో క్యాంపింగ్ చేయడం ఒక ప్రత్యేకమైన అనుభవం. కానీ ఆరోగ్యకరమైన ప్రయాణం కోసం పరిశుభ్రతను పాటించడం చాలా ముఖ్యం.
Parthiv Patel: నన్ను సెలక్ట్ చేయడం ఇష్టం లేకుంటే మానెయ్.. ఉచిత సలహాలు ఇవ్వకు: పార్థివ్ పటేల్
భారత్‌లో క్రికెట్‌కు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. ప్రతిభావంతులైన ఆటగాళ్లకు ఇక్కడ కొదవ లేదు.
Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలకు కళ్లెం.. 70 శాతం వరకు తగ్గనున్న ధరలు
క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగులకు ఉపశమనం కలిగించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
Ranabali: 'రణబాలి'లో భద్రమల్లన్నగా కనిపించేది ఆ నటుడేనా? ట్రైలర్‌తో పెరిగిన ఆసక్తి
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న భారీ చారిత్రక యాక్షన్ చిత్రం 'రణబాలి'. దర్శకుడు రాహుల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.
Smith Machar: భారత పైలట్ సాహసానికి ఇజ్రాయెల్ ఫిదా.. అత్యున్నత పౌర పురస్కారం ప్రకటన
విమానంలో సహ పైలట్ దాడి చేసినా భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్యంగా ఎదుర్కొన్నారు.
Renault Duster Hybrid: రెనో డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం.. ధర, మైలేజీ, ఫీచర్ల వివరాలివే..
రెనో ఇండియా తన కొత్త డస్టర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ E-Tech 160 మోడల్‌కు సంబంధించి కీలక ప్రకటన చేసింది.
Nithiin's Alias Rukmini: నితిన్ 'అలియాస్ రుక్మిణి' రిలీజ్ డేట్ ఖరారు.. డిసెంబర్ 4న థియేటర్లలోకి
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ మరో విజయాన్ని అందుకోవాలనే లక్ష్యంతో వరుసగా సినిమాలు చేస్తున్నారు.
CJP Protest: జంతర్ మంతర్ వద్ద రేపు కాక్రోచ్ పార్టీ ఆందోళన.. పోలీసుల అనుమతి నిరాకరణ
ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ (సర్) వివాదంపై అక్టోబర్ 10న దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టాలని భావించిన 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ)కి పోలీసులు అనుమతి నిరాకరించారు.
IT Stocks Rally: అమెరికా ఆంక్షల మధ్య ఐటీ షేర్ల ర్యాలీ.. టీసీఎస్,ఇన్ఫీ,విప్రో ఎందుకు పెరిగాయి?
అమెరికా గ్రీన్‌కార్డు ప్రక్రియలో ఆంక్షలు విధించినప్పటికీ భారత ఐటీ కంపెనీల షేర్లలో కొనుగోళ్ల జోరు కొనసాగింది.
Supreme Court: ఏపీలో స్థానిక ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్.. వైకాపా పిటిషన్ తిరస్కరణ
ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసింది.
BMW F 450 RR: BMW F 450 RRటీజర్ విడుదల..అక్టోబర్ 15న కొత్త స్పోర్ట్స్ బైక్ పూర్తి వివరాలు వెల్లడి
BMW F 450 RR బైక్‌ను అక్టోబర్ 15న అధికారికంగా ఆవిష్కరించేందుకు కంపెనీ సిద్ధమవుతోంది.
Hong Kong Sixes: హాంకాంగ్ సిక్సెస్ 2026.. పాకిస్థాన్ జట్టు ప్రకటన.. భారత్‌తో తొలి పోరు ఎప్పుడంటే!
హాంకాంగ్ సిక్సెస్ 2026 టోర్నీకి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తమ జట్టును ప్రకటించింది.
Form 47 govt': పాక్ ప్రభుత్వాన్ని 'ఫామ్ 47 సర్కార్' అన్న భారత్.. అసలు దాని అర్థం ఏంటి?
ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై భారత్ విమర్శలు గుప్పించింది.
Anthropic: టెలిస్కోప్ లేకుండానే ఆకాశానికి యూవీ మ్యాప్.. ఆంత్రోపిక్ కొత్త ప్రయోగం
ఆకాశాన్ని అతినీలలోహిత (యూవీ) కాంతిలో పూర్తిగా చూపించే మ్యాప్‌ను ఓ పరిశోధకుడు రూపొందించినట్లు ఆంత్రోపిక్ సంస్థ ప్రకటించింది.
Nana Patekar: నానా పటేకర్ మృతి ఘటనలో కీలక మలుపు.. అసహజ మరణంగా కేసు నమోదు
బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ మృతిపై గోవా పోలీసులు కేసు నమోదు చేశారు.
Prabhas' Fauzi Shoot: ప్రభాస్ 'ఫౌజీ'కి మరో 25 రోజులే.. ఆ తర్వాత 'స్పిరిట్' షూటింగ్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
IND vs WI 2nd T20: భారత్, వెస్టిండీస్ రెండో టీ20: పిచ్ రిపోర్ట్, వాతావరణం,తుది జట్లపై అంచనాలు
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో రెండో పోరుకు రంగం సిద్ధమైంది.
Gold Prices: పండుగ సీజన్‌లో స్థిరంగా పసిడి ధరలు.. నేటి బంగారం, వెండి ధరల వివరాలివే!
పండుగల వేళ బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వినియోగదారులకు కొంత ఊరట లభిస్తోంది.
Indian Railways: అక్టోబర్ 10న ఢిల్లీకి వచ్చే పలు రైళ్లు రద్దు.. కారణమిదే!
దేశ రాజధాని దిల్లీలో అక్టోబర్ 10న రైలు ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
Asian Hockey Champions Trophy: ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి పాకిస్థాన్ ఔట్.. బరిలోకి బంగ్లాదేశ్
భారత్ ఆతిథ్యమివ్వనున్న 2026 ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీలో కీలక మార్పు చోటుచేసుకుంది.
IND vs NZ T20Is: న్యూజిలాండ్‌కు భారీ ఎదురుదెబ్బ.. మార్క్, జేక్ అవుట్
టీమిండియాతో టీ20 సిరీస్‌కు ముందు న్యూజిలాండ్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది.
Crude Oil Prices: ముడిచమురు ధరలకు బ్రేక్.. ఇరాన్‌పై ట్రంప్ ప్రకటనతో మార్కెట్‌లో ఊరట
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు శుక్రవారం స్వల్పంగా తగ్గాయి.
Comrade Kalyan Review: కామ్రేడ్ కళ్యాణ్ రివ్యూ.. నక్సలిజం నేపథ్యంతో నవ్వులు పంచిన శ్రీవిష్ణు
టాలీవుడ్'లో ఈవారం రిలీజ్ అయ్యిన సినిమా శ్రీవిష్ణు నటించిన 'కామ్రేడ్ కళ్యాణ్'.
Trump: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలకు తాత్కాలిక విరామం.. కీలక ప్రకటన చేసిన ట్రంప్
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలకు తాత్కాలికంగా విరామం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Anantapur: అనంతపురంలో 192.68 ఎకరాల వక్ఫ్ భూముల్లో సోలార్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు
వక్ఫ్ ఆస్తులను స్థిరమైన ఆదాయ వనరులుగా మార్చేందుకు వక్ఫ్ బోర్డు చర్యలు చేపట్టింది.
APSRTC: దసరా పండుగకు ఏపీఎస్‌ఆర్టీసీ 5,261 ప్రత్యేక బస్సులు.. అదనపు ఛార్జీలు లేవు
దసరా పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
AP Local Body Polls: స్థానిక ఎన్నికలపై ఎస్‌ఈసీ కీలక నిర్ణయం.. పంచాయతీలకు మూడు దశల్లో పోలింగ్
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) సన్నద్ధమవుతోంది.
Trump: మైక్రోసాఫ్ట్, ఎడోబ్‌కు ట్రంప్ సర్కారు షాక్.. గ్రీన్‌కార్డు ప్రోగ్రామ్ నుంచి సస్పెండ్
అమెరికాలో మైక్రోసాఫ్ట్, టాటా, ఇన్ఫోసిస్, విప్రో సహా ఎనిమిది ప్రముఖ ఐటీ కంపెనీలకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కీలక షాక్ ఇచ్చింది.
DK Shivakumar: 'నన్ను కూడా ట్రాప్ చేసేందుకు ప్రయత్నించారు'.. మరో బాంబు పేల్చిన కర్ణాటక సీఎం డీకే
మంత్రులపై రహస్య కుట్ర జరుగుతోందని ఇటీవల హెచ్చరించిన కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తాజాగా మరో సంచలన ఆరోపణ చేశారు.
ISS mission: ఎనిమిది నెలల తర్వాత భూమిపైకి తిరిగి వచ్చిన నలుగురు వ్యోమగాములు..
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో ఎనిమిది నెలలపాటు గడిపిన నలుగురు వ్యోమగాములు గురువారం భూమిపైకి తిరిగొచ్చారు.
Elon Musk: భారత్‌కు అసలైన బాస్ అంబానీనా? స్టార్‌లింక్ అనుమతులపై మస్క్ ప్రశ్న
శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు అనుమతుల వ్యవహారం భారత్ ప్రభుత్వం, స్టార్‌లింక్ అధిపతి ఎలాన్ మస్క్ మధ్య వివాదానికి దారితీసింది.
Airlines suspend : సౌదీ విమానాశ్రయాలపై హౌతీల దాడులు.. రియాద్‌కు విమాన సర్వీసులు రద్దు
సౌదీ అరేబియా, యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చుతున్నాయి.
WMO: 1950 తర్వాత అత్యంత బలమైన ఎల్‌నినోకు అవకాశం.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులపై ప్రభావం చూపుతున్న ఎల్‌నినో వేగంగా బలపడుతోంది.
US sanctions: రెండు ముంబై సంస్థలు,ఐదుగురు భారతీయులపై అమెరికా ఆంక్షలు
ఇరాన్ నుంచి పెట్రోలియం ఉత్పత్తుల కొనుగోలు, విక్రయాలకు సంబంధం ఉందన్న ఆరోపణలతో అమెరికా రెండు ముంబయికి చెందిన సంస్థలు, వాటితో సంబంధాలున్న ఐదుగురు భారతీయులపై ఆంక్షలు విధించింది.
Pakistan: పాక్‌లో కొత్త రాష్ట్రాల ఏర్పాటు దిశగా ఆసిమ్ మునీర్ అడుగులు?
పాకిస్థాన్ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయా? ప్రస్తుతం నాలుగు ప్రావిన్సులుగా ఉన్న దేశాన్ని 12 నుంచి 15 కొత్త ప్రావిన్సులుగా విభజించనున్నారా? లేదంటే ఏకంగా 160 చిన్న పరిపాలనా యూనిట్లుగా పునర్వ్యవస్థీకరించనున్నారా?