16 Oct 2026
Ranabaali Movie: 'రణబాలి' బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే? విజయ్ దేవరకొండకు బాక్సాఫీస్ అగ్నిపరీక్ష!
టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ కెరీర్లోనే అత్యంత కీలకమైన సినిమాగా 'రణబాలి' నిలవనుంది.
Abhijeet Dipke & Neha Bora: తిరంగా మార్చ్ వేళ.. పోలీసుల అదుపులో అభిజీత్ దీప్కే, నేహా బోరా
దిల్లీలో 'లెహ్రా దో తిరంగా' ర్యాలీ నిర్వహించేందుకు బయలుదేరడానికి కొద్ది నిమిషాల ముందు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Brij Bhushan: సీజేపీ,విపక్షాల ఆందోళనల వెనుక మస్క్? బీజేపీ నేత సంచలన ఆరోపణలు
బీజేపీ నేత బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు.
Sundeep Kishan: 'కరికాల' నా కెరీర్లోనే బెస్ట్ మూవీ.. సందీప్ కిషన్ భారీ ప్లాన్ ఇదే!
విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న యంగ్ హీరో సందీప్ కిషన్ ఈసారి ఎవరూ ఊహించని ప్లాన్‌తో ముందుకొచ్చారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా భారీ చిత్రం 'కరికాల' గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
Australia: ఆస్ట్రేలియాలో భారతీయులపై ద్వేష ప్రచారం.. 'ఇదేనా మీ సంస్కృతి?' అంటూ అవమానకర స్టిక్కర్లు!
ఆస్ట్రేలియాలో భారతీయులను లక్ష్యంగా చేసుకుని వెలుగులోకి వచ్చిన జాత్యహంకార స్టిక్కర్లు తీవ్ర చర్చకు దారితీశాయి.
Cricket : క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. ఒకే జట్టులో అమ్మాయిలు, అబ్బాయిలు!
టెన్నిస్, బ్యాడ్మింటన్, ఆర్చరీ వంటి క్రీడల్లో మిక్స్డ్ డబుల్స్ గురించి తరచూ వింటుంటాం. పురుష, మహిళా క్రీడాకారులు కలిసి ఒకే జట్టుగా బరిలోకి దిగుతారు.
Naan Mudhalvan scheme: నాన్ ముదల్వన్ పథకం పేరును దాచారంటూ సీఎం విజయ్‌పై ఉదయనిధి స్టాలిన్ విమర్శలు
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌పై ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ విమర్శలు గుప్పించారు.
Ladakh: లద్దాఖ్‌లో కొత్త జిల్లా.. ఎనిమిదో జిల్లాగా సంకూను ప్రకటించిన ఎల్జీ సక్సేనా
లద్దాఖ్‌లో కొత్త జిల్లాగా సంకూ ఏర్పాటైంది.దీంతో ఈ కేంద్రపాలిత ప్రాంతంలో జిల్లాల సంఖ్య ఎనిమిదికి చేరింది.
IND vs WI: బెంగళూరులోనే భువీ రీఎంట్రీ.. ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!
భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం అనుకున్నదానికంటే ముందుగానే జరగనుంది.
Rahul Gandhi: 'విదేశాంగ శాఖలో గందరగోళం'.. రూబియో పర్యటనపై కేంద్రాన్ని ప్రశ్నించిన రాహుల్ గాంధీ.. ఏమన్నారంటే!
మార్కో రూబియో భారత పర్యటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
PM Modi: డిసెంబర్లో కెనడాకు ప్రధాని మోదీ.. వాణిజ్య ఒప్పందంపై కీలక చర్చలు?
భారత్-కెనడా దౌత్య సంబంధాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
Stock Market: స్టాక్ మార్కెట్లో లాభాల జోరు.. 413 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్!
దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభాలతో ముగిశాయి. (Stock Market Today) ఐటీ, లోహ రంగాల షేర్లకు మదుపర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు లాభాల బాట పట్టాయి.
Porsche Mission S: పోర్షే ప్రియులకు గుడ్ న్యూస్.. రెట్రో లుక్‌తో రాబోతున్న మిడ్-ఇంజిన్ సూపర్‌కార్!
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ పోర్షే (Porsche) తన సరికొత్త మిషన్ ఎస్ (Mission S) కాన్సెప్ట్ కారును ఆవిష్కరించింది.
Doomsday Glacier: అంచనాలకు మించి కరుగుతున్న డూమ్స్‌డే గ్లేసియర్.. సముద్ర మట్టాలపై పెను ప్రభావం!
అంటార్కిటికాలోని థ్వైట్స్ హిమానీనదం (Thwaites Glacier) శాస్త్రవేత్తలు గతంలో అంచనా వేసిన దానికంటే వేగంగా కరుగుతోందని తాజా అధ్యయనం వెల్లడించింది.
New Airfare Rules: విమాన టికెట్ ధరల నియంత్రణకు నిబంధనలు ఖరారు.. కేంద్రం కీలక ప్రకటన
విమాన టికెట్ ధరలను నియంత్రించేందుకు నిబంధనలను ఖరారు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలిపింది.
Botswana Travel Essentials: బోట్స్వానా ట్రిప్‌కు ప్లాన్ చేస్తున్నారా? ఈ వస్తువులు తప్పక మీ బ్యాగ్‌లో ఉండాలి!
బోట్స్వానా... అద్భుతమైన ప్రకృతి, రకరకాల జీవరాశితో వన్యప్రాణులను ఇష్టపడేవారికి ఒక కల లాంటి ప్రదేశం.
Ducati Panigale V4: డుకాటీ సూపర్‌బైక్ ప్రియులకు గుడ్ న్యూస్.. 2027 Panigale V4లో 218 హెచ్‌పీ పవర్!
ప్రముఖ సూపర్‌బైక్ తయారీ సంస్థ డుకాటీ (Ducati) తన ఫ్లాగ్షిప్ సూపర్‌బైక్‌లు 2027 Panigale V4, Panigale V4 S మోడళ్లను ఆవిష్కరించింది.
Jio Platforms Listing: దేశంలోనే అత్యంత విలువైన బిజినెస్ గ్రూప్‌గా రిలయన్స్.. జియో లిస్టింగ్‌తో భారీ లాభం!
రిలయన్స్ గ్రూప్‌కు జియో ప్లాట్‌ఫామ్స్ ప్రతిపాదిత ఐపీఓ కీలక మలుపుగా మారే అవకాశం ఉంది.
Android earthquake alerts: 200కు పైగా దేశాలకు గూగుల్ భూకంప హెచ్చరికలు.. ఆండ్రాయిడ్‌లో కొత్త ఫీచర్లు
గూగుల్ తన ఆండ్రాయిడ్ ఎర్త్‌క్వేక్ అలర్ట్స్ వ్యవస్థను మరింత విస్తరిస్తోంది.
Zambia Zebras:జీబ్రాల గుంపులను దగ్గరగా చూడొచ్చు.. జాంబియాలోని బెస్ట్ వన్యప్రాణి ప్రదేశాలివే!
జాంబియాలోని దూరంగా ఉన్న సియోమా న్గ్వేజి నేషనల్ పార్క్, వన్యప్రాణులను ఇష్టపడేవారికి అంతగా తెలియని ఒక అందమైన ప్రదేశం.
African Volcanic Lakes:ఆఫ్రికాలో అగ్నిపర్వత సరస్సుల్లో స్నార్కెలింగ్.. ఈ అద్భుత ప్రదేశాలను అస్సలు మిస్ కావద్దు!
ఆఫ్రికాలో ప్రపంచంలోని అత్యంత ఆసక్తికరమైన అగ్నిపర్వత సరస్సులు చాలా ఉన్నాయి. ఇవి కేవలం భూగర్భ అద్భుతాలు మాత్రమే కాదు, స్నార్కెలింగ్ చేయడానికి అద్భుతమైన ప్రదేశాలు కూడా.
GSAT-7C: వాయుసేనకు జీశాట్-7సీ ఉపగ్రహం.. రూ.2,563 కోట్లతో ఒప్పందం
భారత వాయుసేన,నౌకాదళాల రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Breast Cancer Awareness: యువతుల్లో రొమ్ము క్యాన్సర్ లక్షణాలు.. ఈ మార్పులను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ఓ యువతి తన రొమ్ములో గడ్డను గుర్తించినా, ఆకృతిలో ఏదైనా మార్పు కనిపించినా వెంటనే రొమ్ము క్యాన్సర్ గురించి ఆలోచించడం చాలా అరుదు.
Navratri Special Prasadam: అమ్మవారికి కదంబం నైవేద్యం.. ఆలయాల్లో లాంటి రుచి రావాలంటే ఇలా తయారు చేయండి!
దసరా నవరాత్రుల సమయంలో అమ్మవారికి రకరకాల నైవేద్యాలు సమర్పిస్తుంటారు. అలాంటి ప్రత్యేకమైన ప్రసాదాల్లో కదంబం కూడా ఒకటి.
Ranabaali Review: రణబాలి మూవీ రివ్యూ.. విజయ్ దేవరకొండ నట విశ్వరూపం.. కానీ అదే మైనస్!
విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్లో గతంలో వచ్చిన 'టాక్సీవాలా' మంచి విజయాన్ని అందుకుంది.
CERT-In issues 'critical' alert: భారతీయ సంస్థల కంప్యూటర్ వ్యవస్థల్లోకి ఏఐ ఏజెంట్ల చొరబాటు.. సైబర్ భద్రతపై ఆందోళన!
భారతీయ సంస్థల కంప్యూటర్ వ్యవస్థల్లోకి ఏఐ ఏజెంట్లు (AI Agents) చొరబడి, కీలక సమాచారాన్ని యాక్సెస్ చేసినట్లు భారత సైబర్ భద్రతా సంస్థ సెర్ట్-ఇన్ (CERT-In) హెచ్చరించింది.
Jailer 2: జైలర్ 2 ఫస్ట్ డే కలెక్షన్స్.. బాక్సాఫీస్‌ను షేక్ చేసిన రజనీకాంత్!
సూపర్‌స్టార్ రజనీకాంత్ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటారు. ఆయన కథానాయకుడిగా, నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'జైలర్ 2' చిత్రం నిన్న థియేటర్లలో విడుదలైంది.
Swiggy: స్విగ్గీలో కొత్త ఫీచర్.. ఒకేసారి ఐదు రెస్టారెంట్ల నుంచి ఫుడ్ ఆర్డర్!
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లు అందుబాటులోకి రావడంతో ఇంట్లోనే కూర్చుని నచ్చిన హోటల్ నుంచి ఇష్టమైన వంటకాలను తెప్పించుకోవడం సులభమైంది.
Apple: కొత్త ఐఫోన్లలో వేడి సమస్యకు చెక్.. ఆపిల్ తీసుకొచ్చిన కీలక మార్పులివే
ఆపిల్ తన తాజా ఐఫోన్ మోడళ్లైన ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌తో పాటు ఐఫోన్ డుయోలో ఏ20 ప్రో (A20 Pro) పేరుతో కొత్త చిప్‌ను ఉపయోగిస్తోంది.
Ankur Patel: భార్యపై అనుమానంతో దారుణ హత్య.. భారత్‌కు పారిపోతుండగా ఎయిర్‌పోర్టులో పట్టివేత
అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది.
Tollywood : చాలా కాలం తర్వాత రీఎంట్రీ.. మోహన్‌లాల్‌తో జోడీ కడుతున్న స్టార్ హీరోయిన్!
టాలీవుడ్ సినీ పరిశ్రమలో సహజసిద్ధమైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి మీరా జాస్మిన్.
Delhi Park Closure: ఢిల్లీ బంద్‌తో రోజుకు రూ.200 కోట్ల నష్టం.. వ్యాపారుల ఆవేదనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
దిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో సెంట్రల్ పార్క్ మూసివేత వ్యవహారం వివాదాస్పదంగా మారింది.
Vidya Balan: హోటల్ గదికి రావాలని పట్టుబట్టాడు.. ఆ తర్వాత సినిమా నుంచి తీసేశాడు: విద్యా బాలన్
ప్రముఖ బాలీవుడ్ నటి విద్యా బాలన్ తన సినీ కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఓ చేదు అనుభవానికి సంబంధించిన వ్యాఖ్యలు ప్రస్తుతం మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Mahrah Al Nahyan: లండన్ వీధిలో అపస్మారక స్థితిలో యూఏఈ రాజకుటుంబ మహిళ.. పక్కనే చిన్నారి
అబుదాబి అల్ నహ్యాన్ రాజకుటుంబానికి చెందిన 32 ఏళ్ల మహ్రా అల్ నహ్యాన్.. మాదకద్రవ్యాల ప్రభావంతో లండన్ వీధిలో అపస్మారక స్థితిలో కనిపించారు.
Supreme Court: గర్భిణీ జర్నలిస్టును రాహుల్ గాంధీ తోశారంటూ పిటిషన్.. విచారణకు సుప్రీం ఓకే
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తనను తోసేశారంటూ వన్ఇండియా వార్తా సంస్థకు చెందిన గర్భిణీ జర్నలిస్టు చేసిన ఆరోపణలపై సుప్రీంకోర్టు విచారణకు అంగీకరించింది.
India vs West Indies : టీమిండియాకు అసలైన పరీక్ష.. వెస్టిండీస్‌తో చివరి టీ20లో చావోరేవో!
టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య జరగనున్న ఐదో టీ20 మ్యాచ్‌పై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇరు జట్లు రెండేసి విజయాలతో 2-2తో సమంగా ఉన్నాయి.
Air India: అక్టోబర్ 20 వరకు విమానాల రద్దు.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన
పశ్చిమాసియాలో నెలకొన్న భద్రతాపరమైన ఆందోళనల నేపథ్యంలో సౌదీ అరేబియాకు వెళ్లే విమాన సర్వీసుల రద్దును ఎయిర్ ఇండియా పొడిగించింది.
Imran Khan Actor: అక్టోబర్ 28లోగా దేశం విడిచి వెళ్లాలి.. ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు
బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO) నుంచి ఊహించని షాక్ తగిలింది.
Annamayya District: అన్నమయ్య జిల్లాలో నామినేషన్ల తొలిరోజే ఉద్రిక్తత.. పుంగనూరు,రాయచోటిలో వైకాపా,తెదేపా రాళ్లదాడి
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తొలిరోజే అన్నమయ్య జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
Mark Carney: కెనడాను విచ్ఛిన్నం చేయాలని అమెరికా చూస్తోంది: ప్రధాని కార్నీ సంచలన వ్యాఖ్యలు
కెనడాను విచ్ఛిన్నం చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీ (Mark Carney) సంచలన వ్యాఖ్యలు చేశారు.
Volvo AI Technology: 2030 నాటికి వోల్వో కార్లలో హ్యాండ్స్‌ఫ్రీ డ్రైవింగ్.. ఎన్విడియా ఏఐ టెక్నాలజీతో అదిరిపోయే ఫీచర్!
ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోల్వో కీలక ప్రకటన చేసింది. 2030 నాటికి తమ కార్లలో హ్యాండ్స్‌ఫ్రీ పాయింట్-టు-పాయింట్ డ్రైవింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Special Parliament Session: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. మహిళా రిజర్వేషన్లు,నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై కేంద్రం కీలక అడుగులు
కేంద్ర ప్రభుత్వం ఈ నెలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
Dasara Navaratri 2026: చదువులో వెనుకబడుతున్నారా? మూలా నక్షత్రం రోజు ఈ పూజ చేస్తే మంచిదట!
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నవరాత్రుల్లో ఆరవ రోజైన అక్టోబర్ 16, శుక్రవారం అమ్మవారు సరస్వతీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు.
Rajnath Singh: బంగ్లాదేశ్ తరహాలో పాలన మార్పునకు కాంగ్రెస్ కుట్ర: రాజ్‌నాథ్ సింగ్
బంగ్లాదేశ్ తరహాలో భారత్‌లోనూ పాలన మార్పునకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు.
ChatGPT: చాట్‌జీపీటీ కొత్త ఫీచర్.. ఇక క్రోమ్ ట్యాబ్‌లలోని సమాచారమంతా తెలుసుకోవచ్చు
ఓపెన్ఏఐ తన చాట్‌జీపీటీ ఎక్స్‌టెన్షన్‌ను గూగుల్ క్రోమ్ కోసం అప్డేట్ చేసింది.
Gold Prices Today: పండుగల వేళ బంగారం కొనేవారికి ఊరట.. ఒక్కసారిగా ధరలు డౌన్.. నేటి ధరలు ఇవే..
బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గత కొన్ని రోజులుగా వరుసగా దిగివస్తున్న పసిడి ధరలు శుక్రవారం కూడా తగ్గాయి.
Reliance-Musk: భారత్‌లో అన్ని సంస్థలకూ ఒకే నిబంధనలు.. మస్క్ ఆరోపణలపై రిలయన్స్
భారత్‌లో స్టార్‌లింక్ సేవల ప్రవేశాన్ని కొందరు బడా వ్యాపారవేత్తలు అడ్డుకుంటున్నారని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చేసిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి.
IPL 2027: ఐపీఎల్ 2027కు ఆసీస్ ప్లేయర్లు దూరం? ఫ్రాంచైజీలకు తప్పని టెన్షన్!
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు సంబంధించి ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది.
CJP's Protest: CJP తిరంగా మార్చ్.. జాతీయ జెండాతో 11 మందికే అనుమతి.. ఢిల్లీ పోలీసుల కీలక ప్రకటన..
దేశ రాజధాని దిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) చేపట్టనున్న 'లెహ్రా దో తిరంగా మార్చ్'పై ఉత్కంఠ నెలకొంది.
Russia: రష్యాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రత..
రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్ప ప్రాంతంలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది.
Yuzvendra Chahal: విడాకుల తర్వాత మద్యానికి బానిసయ్యా.. రిహాబ్ సెంటర్‌కు వెళ్లా: యుజ్వేంద్ర చాహల్
టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ప్రస్తుతం భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. తిరిగి జట్టులో చోటు సంపాదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆశించిన ఫలితం దక్కడం లేదు.
Liaquat Ali: పాక్ తొలి ప్రధాని హత్యకు 75 ఏళ్లు.. ఇప్పటికీ వీడని మిస్టరీ!
పాకిస్థాన్ తొలి ప్రధానమంత్రి లియాఖత్ అలీ ఖాన్ హత్య జరిగి 75 ఏళ్లు పూర్తయ్యాయి.
Anupama Parameswaran: ఆ బాధలు తట్టుకోలేకపోయా.. సినిమాలు కూడా మానేయాలనుకున్నా: అనుపమ
నటి అనుపమ పరమేశ్వరన్ మరోసారి తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి మాట్లాడారు.
Uttarakhand: నన్ను చంపేందుకు కుట్ర.. భర్తపై ఉత్తరాఖండ్ మంత్రి ఫిర్యాదు
ఉత్తరాఖండ్ మంత్రి రేఖా ఆర్య తన భర్త గిరిధారి లాల్ సాహుపై సంచలన ఆరోపణలు చేశారు.
Tesla: గాల్లో ఎగురుతుంది.. గాల్లోనే పల్టీలు కొడుతుంది.. టెస్లా కొత్త రోడ్‌స్టర్ స్పెషాలిటీస్ ఇవే!
ఎలక్ట్రిక్ కార్ల తయారీలో తనదైన ముద్ర వేసిన టెస్లా.. ఎట్టకేలకు తన రెండో తరం రోడ్‌స్టర్ కారును ఆవిష్కరించింది.
Windows 11 : విండోస్ 11 ఫొటోస్ యాప్‌లో ఇక ఐక్లౌడ్, వన్‌డ్రైవ్ ఫొటోలు కూడా!
మైక్రోసాఫ్ట్ తన విండోస్ 11 ఫొటోస్ యాప్‌లో కీలక మార్పులు చేసింది.
Illinois Hindu Temple Attack Plot: అమెరికాలో హిందూ ఆలయంపై దాడికి కుట్ర.. నిందితుడి మేనిఫెస్టోలో సంచలన విషయాలు
అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రం అరోరా నగరంలో ఉన్న హిందూ ఆలయంపై సామూహిక కాల్పులకు కుట్ర పన్నిన 19 ఏళ్ల యువకుడు అలెగ్జాండ్రోస్ పాపొరాకిస్ను పోలీసులు అక్టోబర్ 11న అరెస్టు చేశారు.
Yemen: యెమెన్ అధ్యక్ష భవనంపై హౌతీల దాడులు.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు
యెమెన్‌లోని ఏడెన్ నగరంలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రభుత్వ భవనంపై హౌతీలు గురువారం దాడులకు పాల్పడ్డారు.
Tesla Roadster: దాదాపు 9 ఏళ్ల నిరీక్షణకు తెర.. రేపే టెస్లా రోడ్‌స్టర్ ఈవీ లైవ్ డెమో!
ఎలక్ట్రిక్ కార్ల ప్రియులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న టెస్లా నెక్స్ట్ జనరేషన్ రోడ్‌స్టర్ కారు మరోసారి వార్తల్లో నిలిచింది.
Trump: నిడాల్ హసన్ మరణశిక్ష.. ప్రత్యక్ష ప్రసార నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న ట్రంప్
అమెరికాలో మరణశిక్షను ప్రపంచమంతా ప్రత్యక్ష ప్రసారం చేయాలన్న ప్రతిపాదనపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గారు.
Smriti Mandhana: టీమిండియాకు కొత్త కెప్టెన్.. స్మృతి మంధాన సారథ్యంలో తొలి టీ20 సిరీస్ నేటి నుంచే!
భారత మహిళల క్రికెట్లో కొత్త అధ్యాయానికి తెరలేవనుంది. స్మృతి మంధాన పూర్తిస్థాయి కెప్టెన్సీలో టీమిండియా తొలిసారిగా బరిలోకి దిగేందుకు సిద్ధమైంది.
SEBI: సెబీ కీలక నిర్ణయం.. డిసెంబర్ 7 నుంచి స్టాక్ మార్కెట్లో కొత్త నిబంధనలు
భారతీయ స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) క్లోజింగ్ ఆక్షన్ సెషన్ (CAS)కు సంబంధించి తుది మార్గదర్శకాలను విడుదల చేసింది.
Accenture : యాక్సెంచర్ ఉద్యోగులకు క్లాడ్ ఏఐ వినియోగంపై నెలకు $29 పరిమితి
ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ యాక్సెంచర్ (Accenture) తన ఉద్యోగులు ఆంత్రోపిక్‌కు చెందిన క్లాడ్ (Claude) ఏఐ టూల్‌ను ఉపయోగించడంపై కీలక నిర్ణయం తీసుకుంది.
Warangal MGM Hospital: వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో దసరా నుంచి ఓపీ సేవలు
ఎంజీఎం ఆసుపత్రి భవనం శిథిలావస్థకు చేరడంతో వరంగల్‌లో కొత్తగా నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలోకి వైద్య విభాగాలను వీలైనంత త్వరగా తరలించి సేవలు ప్రారంభిస్తామని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
Crazy Kalyanam Review:'క్రేజీ కళ్యాణం'.. అనుపమ పరమేశ్వరన్ సినిమా ఎలా ఉందంటే?
థియేటర్లలో దసరా సందడి మొదలైంది. ఈ పండగ సందర్భంగా నేరుగా తెలుగు నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాల్లో 'క్రేజీ కళ్యాణం' కూడా ఒకటి.
Telangana: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
Andhra Pradesh: ఏపీలో విద్యుత్ అవసరాలకు భారీ ప్రణాళిక.. 2036 నాటికి 36 వేల మెగావాట్లు
ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా సరఫరా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఏపీ ట్రాన్స్‌కో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
Poonam Raut: అంతర్జాతీయ క్రికెట్‌కు పూనమ్ రౌత్ వీడ్కోలు
భారత మహిళల క్రికెట్ జట్టు సీనియర్ బ్యాటర్ పూనమ్ రౌత్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది.
Mother Of All Bombs: ఇరాన్‌పై మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ ప్రయోగానికి అమెరికా సిద్ధం.. నివేదిక
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై తిరిగి సైనిక చర్యలు ప్రారంభించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.
AP Municipal Elections: 5,485 కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి.. నేటి నుంచి 3 రోజులపాటు స్వీకరణ
ఆంధ్రప్రదేశ్'లోని 100 పురపాలక సంస్థల్లో నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
Rinku Singh: టీమిండియాకు ఫినిషర్ కావాలి.. ఆ టీ20 స్పెషలిస్ట్‌ను ఎందుకు పక్కనపెట్టారు?
ఉప్పల్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో టీమిండియా 24 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
Zelensky: ట్రంప్ ఆయిల్ డీల్‌తో ఉక్రెయిన్ ఆందోళన.. ఐరోపా మద్దతు కోసం జెలెన్స్కీ ప్రయత్నాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాతో చమురు ఒప్పందం కుదుర్చుకున్నారంటూ వచ్చిన వార్తలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.
Naga Chaitanya: డిసెంబర్ 4న 'వృషకర్మ'.. నాగచైతన్య మూవీ కౌంట్‌డౌన్ షురూ!
ఊహకందని ప్రపంచంలో సాగే సాహస యాత్రతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు అక్కినేని నాగచైతన్య.
AP Urban Polls: పట్టణ ఎన్నికల్లో కూటమి సీట్ల సర్దుబాటు పూర్తి.. ఏ పార్టీకి ఎన్ని స్థానాలంటే?
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాల ప్రక్రియ సుహృద్భావ వాతావరణంలో ముగిసింది.
Meta: మెటా నుంచి అత్యంత శక్తిమంతమైన ఓపెన్ వెయిట్ ఏఐ మోడల్.. చైనాకు పోటీ
అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం మెటా తన తాజా ఓపెన్ వెయిట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మోడల్ 'మ్యూస్ స్పార్క్ ఓపెన్'ను విడుదల చేసింది.
Maruti Suzuki: మారుతీ సుజుకీకి రూ.13,000 కోట్ల పన్ను ఊరట
ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ (ITAT)లో మారుతీ సుజుకీకి భారీ ఊరట లభించింది.
Oregon School Shooting: అమెరికాలోని ఓరెగాన్ పాఠశాలలో కాల్పులు.. ముగ్గురు చిన్నారులు సహా నలుగురి మృతి
అమెరికాలోని ఓరెగాన్ రాష్ట్రంలో పాఠశాలలో జరిగిన కాల్పుల ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
Jio Platforms: 2030 నాటికి 6జీ సేవలు.. జియో ప్లాట్‌ఫామ్స్ ఎండీ ఆకాశ్ అంబానీ
జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు సిద్ధమవుతున్న వేళ, 6జీ సాంకేతికతపై కంపెనీ కీలక ప్రకటన చేసింది.
TGSRTC: ఆర్టీసీలో డబుల్ డ్యూటీకి సెలవులు బంద్.. నగదు చెల్లింపులే చేయాలి.. ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలు
డబుల్ డ్యూటీ చేసిన డ్రైవర్లు, కండక్టర్లకు సెలవులు ఇవ్వకుండా, నగదు రూపంలోనే డబుల్ డ్యూటీ అడ్వాన్స్ చెల్లించాలని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఆదేశాలు జారీ చేసింది.
Unemployment Rate: సెప్టెంబర్‌లో 5 శాతంగా నిరుద్యోగిత రేటు.. పట్టణ మహిళల్లో పెరిగిన ఆందోళన
దేశంలో నిరుద్యోగిత రేటు సెప్టెంబర్ 2026లో 5 శాతంగా నమోదైంది.
15 Oct 2026
CP Central Park shut: దీప్కే నిరసనకు కోర్టు గ్రీన్‌సిగ్నల్.. సెంట్రల్ పార్క్ మూసివేస్తూ ఎన్డీఎంసీ ప్రకటన
దిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో ఉన్న సెంట్రల్ పార్క్‌ను అక్టోబర్ 16, 17 తేదీల్లో ప్రజలకు మూసివేయనున్నట్లు న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) గురువారం ప్రకటించింది.
US-India trade deal: భారత్-అమెరికా ట్రేడ్ డీల్ తొలి దశ ఖరారు.. పీయూష్ గోయెల్ వెల్లడి
భారత్, అమెరికా మధ్య ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది.
Poll Body's Big Inclusion Move: 17 రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల సవరణకు ఈసీఐ ఆదేశాలు..
భారత ఎన్నికల సంఘం (ECI)గురువారం 17 రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SSR) చేపట్టాలని ఆదేశించింది.
India's Trade Deficit: ఎగుమతులు పెరిగినా తగ్గని వాణిజ్య లోటు.. సెప్టెంబర్‌లో భారీ పెరుగుదల
భారత్ వాణిజ్య లోటు సెప్టెంబర్‌లో 30.21 బిలియన్ డాలర్లకు పెరిగింది.
Fake Google Chrome: నకిలీ గూగుల్ క్రోమ్ యాప్‌తో ప్లే స్టోర్‌లో కలకలం.. లక్షకు పైగా డౌన్లోడ్స్
స్మార్ట్‌ఫోన్‌లో సురక్షితంగా యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవడానికి చాలా మంది గూగుల్ ప్లే స్టోర్‌ను నమ్ముతుంటారు.
Gene Therapy: చూపు కోల్పోయిన వారికి కొత్త ఆశ.. కంటికి ప్రత్యేక గాగుల్స్.. జీన్ థెరపీతో చూపు మెరుగుదల.. !
రెటినైటిస్ పిగ్మెంటోసా (Retinitis Pigmentosa - RP) అనే కంటి వ్యాధి కారణంగా చూపు కోల్పోయిన కొందరు రోగులకు పరిశోధకులు కొత్త చికిత్స ద్వారా పాక్షికంగా చూపును మెరుగుపరచగలిగారు.
Automatic work permit: ఆటోమెటిక్ వర్క్ పర్మిట్ పొడిగింపు నిలిపివేత.. భారత్‌పై ప్రభావం ఎంత?
అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వలసదారులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Stock Market: భారీ లాభాల్లో ముగిసిన సూచీలు.. 1533 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో ముగిశాయి.
Reliance Shares: జియో ఐపీఓతో రిలయన్స్ షేర్ల ర్యాలీ.. ఇంకా పెరుగుతాయా? ఇన్వెస్టర్లకు లాభాలేనా?
ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు గురువారం స్టాక్ మార్కెట్లో భారీ లాభాలతో దూసుకెళ్తున్నాయి.
IPhone Duo: కొత్త ఐఫోన్ 17 కంటే ఐఫోన్ డ్యూ స్క్రీన్ రిపేర్ ఖరీదు.. ఎంతంటే?
ఆపిల్ సంస్థ ఈ ఏడాది తన తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ డ్యూ (iPhone Duo)ను పరిచయం చేసి టెక్ ప్రపంచంలో ఆసక్తి రేకెత్తించింది.
Elon Musk: ఉక్రెయిన్ డ్రోన్లకు బ్రేకులు.. స్టార్షీల్డ్పై ట్రంప్‌దే తుది నిర్ణయం
ఉక్రెయిన్‌లో యుద్ధ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్న శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థలపై ఆంక్షలు విధించే అధికారం అమెరికా ప్రభుత్వానికే ఉందని స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు.
'Growing Anti-India Hate': అమెరికాలో ఆలయంపై దాడికి కుట్ర.. స్పందించిన భారత్
అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలో హిందూ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకుని సామూహిక కాల్పులకు కుట్ర పన్నినట్లు వచ్చిన వార్తలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
Iran-US Tensions: ఇరాన్‌పై అమెరికా భారీ దాడులకు ప్లాన్.. ఏమిటీ మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్?
అమెరికా, ఇరాన్ మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రత్యక్ష యుద్ధానికి దారితీసే అవకాశాలపై అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Zelenskyy: రష్యా చమురు శుద్ధి కేంద్రాలపై మళ్లీ దాడులు చేస్తాం: జెలెన్స్కీ కీలక ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా- ఉక్రెయిన్ దేశాల మధ్య ఇంధన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించిన కొద్ది రోజులకే ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ కీలక ప్రకటన చేశారు.
State Bank of India: SBI రుణ వడ్డీ రేట్లు పెంపు.. గృహ, వాహన రుణాల ఈఎంఐలు పెరిగే ఛాన్స్
ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రుణ వడ్డీ రేట్లను పెంచింది.
Supreme Court: న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు.. రాహుల్ నిరసనపై సీజేఐ ఘాటు వ్యాఖ్యలు
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నిర్వహించిన నిరసన ర్యాలీపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
Water: ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..
మన శరీరానికి నీరు ఎంతో అవసరం. రోజూ తగినంత నీరు తాగడం వల్ల శరీరంలోని వివిధ విధులు సక్రమంగా పనిచేస్తాయి.
Pakistan: పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. పాఠశాల పైకప్పు కూలి 28 మంది విద్యార్థులు మృతి
పాకిస్థాన్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెషావర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాల పైకప్పు కూలిపోవడంతో 29 మంది ప్రాణాలు కోల్పోయారు.
Dasara Special 2026: దుర్గాదేవి ఆయుధాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు.. మానవ జీవితానికి ఇచ్చే సందేశాలు ఇవే!
దసరా నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా వైభవంగా జరుగుతున్నాయి.
Dussehra 2026: సర్వరోగ నివారిణి జమ్మి.. ఈ చెట్టు ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!
ఈ భూమిపై ఉన్న చెట్లు మనకు ఏదో ఒక రకంగా ఉపయోగపడుతూనే ఉంటాయి. వాటిలో కొన్ని చెట్లకు మనం పూజలు కూడా చేస్తాం.
Mahindra XUV 3XO: మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ సీఎన్జీ లాంచ్.. ధర, ఫీచర్లు, సేఫ్టీ వివరాలు..
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ సీఎన్జీ వెర్షన్‌ను జెడ్ఎన్జీ పేరుతో మార్కెట్లోకి తీసుకొచ్చింది.
New Telecom Rule: నవంబర్ 1 నుంచి కొత్త రూల్.. కాలర్ నంబర్‌తో పాటు పేరు కూడా కనిపిస్తుంది!
దేశంలో స్పామ్ కాల్స్, మోసపూరిత ఫోన్ కాల్స్‌ను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.
Supreme Court: దిల్లీలో ఇంటర్నెట్ నిలిపివేత.. సుప్రీంకోర్టుకు కేంద్రం బేషరతు క్షమాపణలు
దేశ రాజధాని ఢిల్లీలో అక్టోబర్ 10న మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు క్షమాపణలు తెలిపింది.
Honda 0 Alpha Electric SUV: హోండా కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ 0 ఆల్ఫా వచ్చేస్తోంది.. డిసెంబర్ 2న ఆవిష్కరణ
హోండా కార్స్ ఇండియా తన కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ 0 ఆల్ఫాను 2026 డిసెంబర్ 2న భారత మార్కెట్లో ఆవిష్కరించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
e-SPRINTO G1 : e-SPRINTO G1 ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల.. రూ.లక్షలోపే ధర, 130 కి.మీ. రేంజ్
ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి e-SPRINTO కంపెనీ కొత్త మోడల్‌ను పరిచయం చేసింది.
LNG Supplier: భారత్‌కు ఎల్ఎన్జీ సరఫరాలో అమెరికాను దాటేసిన ఒమన్.. సెప్టెంబర్‌లో అగ్రస్థానం
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం, హార్ముజ్ జలసంధి మీదుగా నౌకల రాకపోకలకు ఎదురవుతున్న అంతరాయాల నేపథ్యంలో భారత్ ఇంధన దిగుమతుల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
Supreme Court: 'మతం మారితే రిజ్వేషన్ ఉండదు'..మద్రాస్ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు
మతం మారిన తర్వాత కూడా గతంలో ఉన్న కులం ఆధారంగా వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ ప్రయోజనాలను పొందలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
WCL 2026 Semi-Finals: వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ సెమీస్‌కు నాలుగు జట్లు.. టోర్నీ నుంచి భారత్ ఔట్
2026 వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టీ20 టోర్నీలో లీగ్ దశ ముగిసింది.
Meta's Muse: మెటా మ్యూస్‌ను వెనక్కి నెట్టిన చికెన్ యాప్.. యాప్ స్టోర్‌లో అనూహ్య పరిణామం
అమెరికా ఐఓఎస్ యాప్ స్టోర్‌లో సెప్టెంబర్ ప్రారంభంలో విడుదలైనప్పటి నుంచి అగ్రస్థానంలో కొనసాగుతున్న మెటా (Meta) సంస్థకు చెందిన మ్యూస్ పర్సనల్ ఏఐ యాప్ అనూహ్యంగా తన మొదటి స్థానాన్ని కోల్పోయింది.
Stock Market: భారీ లాభాల్లో దేశీయ మార్కెట్లు.. 1,000 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో దూసుకెళ్తున్నాయి.
Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు ముంబై పోలీసుల షాక్.. భారత్ విడిచి వెళ్లాలంటూ నోటీసులు జారీ
బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ మేనల్లుడు, నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు ముంబై పోలీసులు నోటీసులు జారీ చేశారు.
Jailer 3: తలైవర్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 'జైలర్ 3'పై అధికారిక ప్రకటన వచ్చేసింది
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'జైలర్ 2' ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Sai Dharam Tej: ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో సాయి తేజ్ కొత్త చిత్రం.. పూర్తి వివరాలివే..
టాలీవుడ్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఒకరు.
Microsoft: Xbox Nano Controller విడుదల.. ఐదు అంగుళాల పొడవుతో సరికొత్త గేమ్‌ప్యాడ్
Xbox ఇప్పటివరకు విడుదల చేసిన కంట్రోలర్లలో అత్యంత చిన్నదైన గేమ్‌ప్యాడ్‌ను ఆవిష్కరించింది.
Apple: ఆపిల్ మార్కెట్ విలువ 5 ట్రిలియన్ డాలర్లు.. ఎన్విడియా తర్వాత రెండో సంస్థగా రికార్డు
చరిత్రలో తొలిసారిగా 5 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను దాటిన రెండో బహిరంగంగా షేర్లు ట్రేడయ్యే సంస్థగా ఆపిల్ నిలిచింది.
IND vs WI: అభిషేక్ శర్మ అరుదైన ప్రపంచ రికార్డు.. ఒకే ఏడాది 69 సిక్సర్లతో చరిత్ర!
ఉప్పల్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు.
Gold Rates: బంగారం,వెండి ధరలు భారీగా తగ్గాయి.. అక్టోబర్ 15 తాజా రేట్లు ఇవే..
బంగారం,వెండి ధరలు భారీగా తగ్గాయి.. అక్టోబర్ 15న తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు దిగివచ్చాయి.
South Korea: దక్షిణ కొరియాలో స్టాక్ మార్కెట్ కుప్పకూలింది.. 8 శాతం పడిపోయిన KOSPI
దక్షిణ కొరియా స్టాక్ మార్కెట్లో గురువారం భారీ పతనం నమోదైంది.
WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. అకౌంట్, యాప్ లేకుండానే కాల్స్‌లో చేరొచ్చు
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) కొత్తగా 'గెస్ట్ కాలింగ్' ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Ankita Bhandari murder: అంకితా భండారీ కేసులో మళ్లీ నిరసనలు.. ఇండియా గేట్ వద్ద తల్లిదండ్రుల అరెస్ట్
రిసార్టులో రిసెప్షనిస్టుగా చేరిన నెల రోజులకే అదృశ్యమై, ఆరు రోజుల తర్వాత కాలువలో శవమై కనిపించిన అంకితా భండారీ కేసు మరోసారి వార్తల్లోకి వచ్చింది.
Shreyas Iyer: బౌలింగ్‌లో లైన్ అండ్ లెంగ్త్ పాటించలేకపోయాం: శ్రేయస్ అయ్యర్
వెస్టిండీస్‌తో నాలుగో టీ20లో ఎదురైన ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని, చివరి మ్యాచ్‌కు సిద్ధమవుతామని టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.
Wisconsin plane crash: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. చిన్నారి సహా ఆరుగురు మృతి
అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది.
Palamuru-Rangareddy Project: పాలమూరు ఎత్తిపోతల పథకంలో కీలక ముందడుగు.. రెండు భారీ మోటార్లు ఆన్
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లాపూర్-అంజనగిరి జలాశయం మొదటి లిఫ్టు వద్ద రెండు భారీ మోటార్లను ఎట్టకేలకు ప్రారంభించారు.
Telangana Weather Update: తెలంగాణలో నేటి నుంచి భారీ వర్షాలు.. పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Ukraine-Starlink: ఉక్రెయిన్ స్టార్‌లింక్ యాక్సెస్‌పై ఆంక్షలు.. భారత్‌కు ఝలక్ ఇవ్వడని గ్యారెంటీ ఉందా?
ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ ఉక్రెయిన్‌కు అందిస్తున్న స్టార్‌షీల్డ్ ఉపగ్రహ సేవలపై కొత్త ఆంక్షలు విధించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.
America: అమెరికాలో హిందూ ఆలయంపై దాడి కుట్ర.. యువకుడి అరెస్ట్
అమెరికాలో హిందూ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకుని సామూహిక కాల్పులకు పాల్పడేందుకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Polavaram: పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన విదేశీ నిపుణుల బృందం
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను విదేశీ నిపుణుల బృందం బుధవారం పరిశీలించింది.
Strait of Hormuz: హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు.. సింగపూర్ నౌక సముద్రంలో మునక
హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి.
Jio IPO: జియో ఐపీఓ ఈనెల 21న ప్రారంభం.. ధరల శ్రేణి రూ.1,065- 1,119.. రూ.30,213 కోట్ల సమీకరణ
రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన డిజిటల్,టెలికాం విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ (జేపీఎల్) పబ్లిక్ ఇష్యూకు సిద్ధమైంది.
Zelensky: రష్యాతో డీజిల్ ఒప్పందంపై ట్రంప్‌ను విమర్శించిన జెలెన్స్కీ
రష్యాతో డీజిల్ సరఫరా ఒప్పందం కుదుర్చుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ తీవ్ర విమర్శలు చేశారు.
TDP and Jana Sena: స్థానిక ఎన్నికల్లో టీడీపీ,జనసేన కలిసి పోటీ.. సీట్ల సర్దుబాటు పూర్తి
త్వరలో ఆంధ్రప్రదేశ్'లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ), జనసేన పార్టీ కలిసి పోటీ చేయనున్నాయి.
Jailer 2 Movie Review: జైలర్ 2 ఫస్ట్ రివ్యూ.. రజనీకాంత్ ఖాతాలో మరో హిట్ పడినట్లేనా?
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం 'జైలర్ 2'.
IND Vs WI: కీమో పాల్ దెబ్బకు కుప్పకూలిన భారత్.. సిరీస్ సమం
భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత బ్యాటర్లు పోరాడినా, కీలక సమయంలో వికెట్లు కోల్పోవడంతో వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో టీ20లో ఓటమి తప్పలేదు.