13 Aug 2023
వారు ముమ్మాటికి 'ఆదివాసీ'లే.. వనవాసులు అంటే ఒప్పుకోం: రాహుల్ గాంధీ
ఆదివాసీలు భారతదేశానికి అసలైన యజమానులని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.
గ్రూప్-2 కొత్త షెడ్యూల్ రిలీజ్.. నవంబర్ తొలి వారంలోనే పరీక్షలు
టీఎస్పీఎస్సీ గ్రూప్-2 పరీక్షలను రీషెడ్యూల్ చేసింది. ఈ మేరకు నవంబర్ 2,3 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు కమిషన్ ప్రకటించింది. పరీక్షలు వాయిదా వేయాలని భారీ ఎత్తున అభ్యర్థులు కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించారు.
Credit Card: క్రెడిట్ కార్డు ఎగవేతలు రూ.4,072 కోట్లు
క్రెడిట్ కార్డు ఎగవేతలు స్వల్పంగా పెరిగాయి. 2023 మార్చి ఆఖరుకు క్రెడిట్ కార్డు ఎగవేతలు రూ.4,072 కోట్లకు చేరుకున్నట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది. మొత్తం రుణాల్లో ఇది 1.94శాతానికి చేరుకుందని వెల్లడించింది.
Maharashtra: ఆస్పత్రిలో ఘోరం.. 24 గంటల్లో 18 మంది మృతి
మహారాష్ట్రలోని ఆస్పత్రిలో ఘోరం జరిగింది. 24 గంటల వ్యవధిలో భారీగా రోగులు మృతి చెందడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది.
న్యూయార్క్: విమానం ఎన్ఆర్ఐ వైద్యుడి అసభ్యకర చేష్టలు.. బాలిక ఫిర్యాదుతో అరెస్ట్
రోజురోజుకూ విమాన ప్రయాణం అంటేనే నరకంలా తయారువుతోంది. గత కొంతకాలంగా విమానాల్లోనూ లైంగిక వేధింపులు పెరుగుతున్నాయి. విమానాల్లో ప్రయాణాలు చేసేది విద్యావంతమైన సమాజమే అయినప్పటికీ మహిళలపై ఆకృత్యాలు ఆగట్లేదు.
Chiranjeevi 157: యంగ్ డైరెక్టర్‌తో మెగాస్టార్ కొత్త సినిమా; సోషియో ఫ్యాంటసీతో వస్తున్న చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాపై అప్డేట్ వచ్చేసింది. చిరంజీవి 157వ సినిమాకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. యంగ్ డైరెక్టర్‌కు చిరంజీవి అవకాశం ఇచ్చారు. సోషియో ఫ్యాంటసీ జోనర్‌లో ఉంటుందని తెలుస్తోంది.
తిరుమలలో రోహిత్ శర్మ.. కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న భారత కెప్టెన్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కుటుంబంతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ మేరకు రోహిత్‌కు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు.
హీరో కరిజ్మా 'XMR 210' మోడల్ బైక్ విడుదల తేదీ, ఫీచర్లు ఇవే
దేశీయ అతిపెద్ద బైక్‌ల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ 'హీరో' కొత్త మోడల్‌ను తీసుకొస్తోంది.
పెళ్లైనా ప్రియుడిని వదల్లేదు.. కిడ్నాప్ చేసి మరీ తాళి కట్టించుకున్న మాజీ ప్రియురాలు
తమిళనాడులో ఓ యువతి, యువకుడు 7 ఏళ్ల పాటు గాఢంగా ప్రేమించుకున్నారు. కాలక్రమంలో ఇద్దరి మధ్య భేదాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ జంట విడిపోయింది.
Independence Day: 'డీపీలుగా జాతీయ జెండాలను పెట్టుకోండి'; దేశ ప్రజలకు మోదీ పిలుపు
స్వాతంత్య్ర దినోత్సవం వేళ ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు కీలక సందేశమిచ్చారు. అందరూ తమ డీపీలుగా జాతీయ జెండాలను పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నరేంద్ర మోదీ ట్వీట్ చేసారు.
బీజేపీకి మాజీ మంత్రి చంద్రశేఖర్ రాజీనామా; కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన రేవంత్
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ( బీజేపీ)కి ఎదురుగాలి వీస్తోంది. మాజీ మంత్రి చంద్రశేఖర్ ఆ పార్టీకి గుడ్ చెప్పారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి సమర్పించారు.
'ఏపీలో హింస, నిరంకుశంపై జోక్యం చేసుకోండి'.. రాష్ట్రపతి, ప్రధానికి చంద్రబాబు లేఖ
ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న హింస, అరాచకాలపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి చంద్రబాబు లేఖ రాశారు.
100ఏళ్లలో చూడని విపత్తు.. ఆహుతవుతున్న లహైనా నగరం: 89కు చేరిన మృతుల సంఖ్య
అమెరికాలోని హవాయిలో గత మంగళవారం నుంచి కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. మంటలు భారీ ఎత్తున వ్యాప్తిస్తున్నాయి.
Independence Day Special: జాతీయ జెండా ఎగరవేసేవారు కచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఇవే
స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్విహంచేందుకు దేశవ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేడుకలకు ఇంకో రెండురోజుల సమయం మాత్రమే ఉంది.
WI vs IND: నేడు ఐదో టీ20; మ్యాచ్‌కు దూరమవుతున్న టీమిండియా కీలక ఆటగాడు?
అమెరికా ఫ్లోరిడాలో జరిగిన నాలుగో టీ20లో వెస్టిండీస్ పై టీమిండియా ఘనవిజయం సాధించింది. దీంతో సిరీస్ 2-2తో సమంగా మారింది.
కెనడాలో మరో హిందూ దైవాలయంపై ఖలిస్థానీల దాడి
కెనడాలోని ఖలిస్థాన్ అనుకూల శక్తులు మరో హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేశారు.
తిరుమల: నడక మార్గంలో భద్రతా ఏర్పాట్లను పెంచిన టీటీడీ
తిరుమల నడక మార్గంలో చిన్నారి లక్షితపై చిరుత దాడిచేసిన సంగతి తెలిసిందే.
మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై 50శాతం కమీషన్ ఆరోపణలు; ప్రియాంక గాంధీపై కేసు నమోదు
కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ, మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్, అరుణ్ యాదవ్‌ల ట్విట్టర్ ఖాతా హ్యాండ్లర్లపై సంయోగితాగంజ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
World organ donation day: శరీరంలోని ఏ అవయవాలను దానం చేయవచ్చో తెలుసుకోండి
అవయవ దానం చేయడం వల్ల అవతలి ప్రాణాన్ని నిలబెట్టవచ్చు. ఎన్నో రకాల అనారోగ్య సమస్యల వల్ల అవయవాలు పాడవుతుంటాయి. ఇలాంటి సమయాల్లో కొందరికి అవయవాలను మార్చాల్సిన అవసరం ఉంటుంది.
శ్రీదేవి 60వ జయంతి: డూడుల్‌తో గౌరవించిన గూగుల్
శ్రీదేవి.. భారతీయ సినీ చరిత్రపై చెరగని సంతకం. తన నటనతో యావద్దేశాన్ని మంత్రముగ్ధుల్ని చేసిన అతిలోక సుందరి శ్రీదేవి 2018లో ప్రమాదంలో కన్నుమూసిన విషయం తెలిసిందే.
రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం; కారు-బస్సు ఢీకొని ఏడుగురు మృతి
రాజస్థాన్‌లోని బంథాడి గ్రామంలో శనివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
IND vs WI 4th T20: వెస్టిండిస్‌ను చిత్తు చేసిన టీమిండియా; సిరీస్ 2-2తో సమం
ఫ్లోరిడాలో జరిగిన నాలుగో టీ20లో టీమిండియా వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. జైశ్వాల్, గిల్ అద్భుతమైన అర్థశతకాలతో టీమిండియా భారీ విజయాన్ని అందుకుంది.
ఆగస్టు 13న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
ఆగస్టు 13వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు. Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లు ఆయుధాలు, వజ్రాలు, స్కిన్‌లు, మరిన్ని వంటి గేమ్‌లోని అంశాలను గెలవడానికి ఉపయోగించవచ్చు.
12 Aug 2023
పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధానిగా అన్వర్ ఉల్ హక్ కాకర్ నియామకం
పాకిస్థాన్‌లో జాతీయ అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత తాత్కాలిక ప్రధాన మంత్రిగా బెలూచిస్తాన్ అవామీ పార్టీకి చెందిన అన్వర్ ఉల్ హక్ కాకర్ నియామకమయ్యారు.
'వోడాఫోన్ ఐడియా' యూజర్స్ కోసం స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్
భారతదేశంలో మూడో అతిపెద్ద టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా (Vi) 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వేళ వినియోగదారుల కోసం కొత్త ఆఫర్లను ప్రకటించింది.
సూరత్: పట్టపగలే బ్యాంకును దోచుకున్న దొంగలు; వీడియో వైరల్
బ్యాంకు దోచుకోవడం ఇంత సులభమా అనిపించే ఘటన గుజరాత్ లోని సూరత్ లో జరిగింది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ సంఘటన, సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.
'టైగర్ నాగేశ్వర్‌రావు' నుంచి అప్డేట్.. 17న రవితేజ అభిమానులకు గుడ్‌న్యూస్
రవితేజ కెరీర్‌లో మొట్ట మొదటి పాన్ ఇండియా సినిమాగా రూపొందిన చిత్రం టైగర్ నాగేశ్వర్ రావు.
IMD: ఈ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు; ఐఎండీ హెచ్చరికలు జారీ
దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం హెచ్చరికలు జారీ చేసింది.
ఇన్‌స్టాలో ఒక్కో పోస్టుకు 11.45కోట్లు వసూలు చేయడంపై కోహ్లీ రియాక్షన్
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి సోషల్ మీడియాలో 256మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇన్‌స్టాలో విరాట్ కోహ్లీ ఒక్క పోస్టుకు 11.45కోట్లు సంపాదిస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మీడియా సపోర్టు కోరిన హీరో శ్రీ విష్ణు
విజయ్ రాజ్ కుమార్, నేహా పఠానీ హీరో హీరోయిన్లుగా ఎన్వీఆర్ ప్రొడక్షన్స్, SIDS క్రియేటివ్ వరల్డ్ బ్యానర్ పై రూపొందిన చిత్రం 'ఏం చేస్తున్నావ్'.
'సర్జికల్ స్ట్రైక్'తోనే మణిపూర్ సమస్య పరిష్కారం: ఎన్‌పీపీ
మణిపూర్‌లో 'అక్రమ వలసదారులు, మిలిటెంట్ల' సమస్య పరిష్కరానికి 'సర్జికల్ స్ట్రైక్' వంటి సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పిపి) నాయకుడు ఎం. రామేశ్వర్ సింగ్ అన్నారు.
Tata Motors: టాటా మోటార్స్ మరో మైలురాయి : లక్షఈవీ వాహనాల విక్రయం
మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. పెద్ద కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిలో దూసుకుపోతున్నాయి.
భర్త చేతిలో హత్యకు గురైన బీజేపీ నాయకురాలు: మృతదేహం కోసం పోలీసుల గాలింపు
ఇటీవల మహారాష్ట్ర నాగ్‌పూర్‌కు చెందిన బీజేపీ ఐటీ సెల్ నాయకురాలు సనాఖాన్ మిస్సింగ్ కేసు ఆగస్టు 1వ తేదీన పోలీసుల ముందుకు వచ్చింది.
పంచాయితీ ఎన్నికల్లో హింస.. టీఎంసీపై ప్రధాని మోదీ విమర్శలు
పశ్చిమ బెంగాల్‌లో పంచాయితీ ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాకాండ నేపథ్యంలో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు.
ఇండస్ట్రీలో 63ఏళ్ళు పూర్తి చేసుకున్న కమల్: శృతి హాసన్ ఎమోషనల్ పోస్ట్
లోకనాయకుడు కమల్ హాసన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నేటితో 63ఏళ్ళు పూర్తయ్యింది. ఈ సందర్భంగా సినిమా పరిశ్రమకు చెందిన సెలెబ్రిటీలు కమల్ హాసన్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
'దిల్లీ సర్వీసెస్ బిల్లు'కు రాష్ట్రపతి ఆమోదం; దేశ రాజధానికి ఇక కొత్త చట్టం
దిల్లీ సర్వీసెస్ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్రవేశారు. దీంతో బిల్లు దిల్లీ సర్వీసెస్ చట్టంగా మారింది.
భారత నేర న్యాయ వ్యవస్థ ప్రక్షాళన దిశగా కేంద్రం.. 377 సెక్షన్ రద్దుకు ప్రతిపాదన
భారతదేశ నేర న్యాయ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళించేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది.
ప్రపంచ ఏనుగుల దినోత్సవం: ఏనుగులు మాట్లాడుకుంటాయని మీకు తెలుసా?
ఈ భూమి మీద నడిచే అతిపెద్ద జంతువు ఏనుగు. నీళ్ళలో ఉండే తిమింగళాలను వదిలేస్తే భూమి మీద నడిచే జంతువుల్లో అతిపెద్దది ఏనుగు.
పుణెలో ఘోర ప్రమాదం: ఏడేళ్ల బాలుడిని ఈడ్చుకెళ్లిన కారు
మహారాష్ట్ర పుణెలో ఘోర ప్రమాదం జరిగింది. స్కూటర్ మీద వెళ్తున్న ఏడేళ్ల బాలుడు, ఇంకా అతని తల్లిని ఒక కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లికి తీవ్ర గాయాలయ్యాయి.
అమెరికా: లహైనా నగరాన్నికమ్మేసిన కార్చిచ్చు: 67కు చేరిన మృతుల సంఖ్య
అమెరికాలోని హవాయి దీవులకు సుందర దీవులని పేరు. ఆ సుందర దీవుల్లో ఇప్పుడు గందరగోళం నెలకొంది. హావాయి దీవుల్లోని మౌయి దీవిలో కార్చిచ్చు కారణంగా ప్రజలకు ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడ్డాయి.
WI vs IND: భారత జట్టుకు పరీక్షగా మారిన నాలుగో టీ20; అందరి కన్ను అతని మీదే
వెస్టిండీస్‌తో టీమిండియా ఆడుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచులు పూర్తయ్యాయి.
అంతర్జాతీయ యువజన దినోత్సవం 2023: చరిత్ర, తెలుసుకోవాల్సిన విషయాలు
ప్రతీ సంవత్సరం ఆగస్టు 12వ తేదీన అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటారు.
IIFM Awards 2023: : సీతారామం చిత్రానికి అవార్డు; మృణాల్ ఠాకూర్‌కు ప్రత్యేక పురస్కారం
ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ 2023 అవార్డుల్లో సీతారామం సినిమాకు ఉత్తమ చిత్రంగా అవార్డు లభించింది.
Tirumala: తిరుమలలో విషాదం.. చిరుత దాడిలో చిన్నారి మృతి
తిరుమల తిరుపతి కొండపై విషాదం చోటు చేసుకుంది. తిరుమలలోని అలిపిరి గుండా నడక మార్గంలో శుక్రవారం అర్థరాత్రి ఓ చిన్నారి(6)పై చిరుతపులి దాడి చేసింది. దీంతో బాలిక మృతి చెందినట్లు పోలీసులు శనివారం తెలిపారు.
Uttarakhand: రుద్రప్రయాగ్‌లో విరిగిపడ్డ కొండచరియలు; ఐదుగురు యాత్రికులు మృతి
ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలోని చౌకీ ఫాటా పరిధిలోని తర్సాలి వద్ద ఘోర ప్రమాదం జరిగింది.
ఆగస్టు 12న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
ఆగస్టు 12వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.