Onion price: ఉల్లి ధర కేజీ రూ.25 మాత్రమే.. బఫర్ స్టాక్ 5లక్షల మెట్రిక్ టన్నులకు పెంపు
ద్రవ్యోల్బణం నుంచి సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు నెల రోజులుగా సామాన్యులకు తక్కువ ధరకు టమాటాను తక్కువ ధరకు విక్రయిస్తున్న కేంద్రం.. ఇప్పుడు ఉల్లిని చౌక ధరలకు అందించబోతోంది.
ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. బాలుడ్ని నేలకేసి కొట్టి చంపిన సాధువు
ఉత్తర్‌ప్రదేశ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఐదేళ్ల బాలుడ్ని ఓ సాధువు పైకి ఎత్తి పలుమార్లు నేలకేసి కొట్టి చంపాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Varun Tej: లావణ్యతో లవ్ సీక్రెట్స్‌ను బయటపెట్టిన వరుణ్ తేజ్.. ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చింది ఎవరంటే..?
టాలీవుడ్‌లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇటీవలే నిశ్చితార్థ వేడుకను ఘనంగా చేసుకున్నారు. సినిమా స్టేజ్ ఫంక్షన్‌లో తక్కువగా మాట్లాడే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠితో ప్రేమ వ్యవహారం నడిపాడని మొదట ఎవరూ ఊహించలేదు. జూన్ 9న వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసి అందరిని షాక్ కు గురి చేశారు.
Jabardasth Artist: యువతిని శారీరకంగా వాడుకున్నాడని.. జబర్దస్త్ ఆర్టిస్ట్‌పై కేసు నమోదు
ప్రముఖ బుల్లితెర కామెడీ షో 'జబర్దస్త్' ఆర్టిస్ట్, నవ సందీప్ పై హైదరాబాద్ లో కేసు నమోదైంది. ప్రేమ, పెళ్లి పేరుతో సందీప్ తనని మోసం చేశాడని ఓ యువతి మధురానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
ఇషాంత్ శర్మ అసభ్య పదజాలం వాడాడు.. ధోని రంగంలోకి దిగడంతో గొడవ సద్దుమణిగింది: కమ్రాన్ అక్మల్
ప్రపంచ క్రికెట్లో టీమిండియా-పాకిస్థాన్ మ్యాచ్ అంటే విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఈ హైల్టోట్ మ్యాచును తిలకించడానికి క్రికెట్ ఫ్యాన్స్ అతృతుగా ఎదురుచూస్తుంటారు. కొన్నిసార్లు ఇరు జట్ల ఆటగాళ్లు సహనం కోల్పోయి మాటల యుద్ధానికి దిగుతుంటారు.
పాడేరులో ఘోర ప్రమాదం.. 100 అడుగుల లోయలోకి దూసుకెళ్లిన ఆర్డీసీ బస్సు; నలుగురు మృతి
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే చనిపోయినట్లు అధికారులు తెలిపారు.
Pakistan: పాకిస్థాన్‌లో వ్యాన్‌ను ఢీకొట్టిన బస్సు.. 18 మంది దుర్మరణం
పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 40 మంది ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు, పికప్ వ్యాన్‌ను ఢీకొట్టింది.
Congress : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ప్రకటించిన ఖర్గే.. తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కరే!
కాంగ్రెస్ నూతన వర్కింగ్ కమిటీని ఆదివారం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రకటించారు.
గోధుమపిండితో చేసిన వంటకాలు తింటే సమస్యలొస్తాయా..?
గోధుమపిండితో చేసిన వంటకాలు తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Chandrayaan 3 : మరో సూపర్ న్యూస్‌ను అందించిన ఇస్రో.. జాబిల్లికి అడుగు దూరంలో విక్రమ్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన ప్రతిష్టాత్మక చంద్రయాన్-3లో మరో కీలక ఘట్టం పూర్తయింది. రెండో, చివరి డీ-బూస్టింగ్ విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇస్రో ప్రకటన చేసింది. దీంతో చంద్రుడి అతిదగ్గరి కక్ష్యలోకి విక్రమ్ మాడ్యుల్ చేసింది.
Russia Luna 25: చంద్రుడిపై కూలిపోయిన రష్యాకు చెందిన లూనా-25 స్పేస్‌క్రాఫ్ట్
రష్యాకు చెందిన లూనా-25 అంతరిక్ష నౌక చంద్రుడిపై కూలిపోయిందని రష్యన్ ఫెడరల్ స్పేస్ ఏజెన్సీ, రోస్కోస్మోస్ తెలిపింది. ఈ మేరకు జర్మనీకి చెందిన డీడబ్ల్యూ న్యూస్ నివేదించింది.
పొలాల్లో కూలిపోయిన డీఆర్‌డీఓ డ్రోన్; భయాందోళనకు గురైన రైతులు
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ)కి చెందిన డ్రోన్ ఆదివారం కుప్పకూలిపోయింది.
Pawan Kalyan: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'బ్రో' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో వచ్చిన 'బ్రో' సినిమా ఓటీటీలో విడుదలకు రంగం సిద్ధమైంది. 'వినోదాయసిత్తం'కు రీమేక్ గా వచ్చిన ఈ మూవీకి సముద్రఖని దర్శకత్వం వహించారు.
దిల్లీ: స్నేహితుడి కుమార్తెపై ప్రభుత్వ ఉన్నతాధికారి అత్యాచారం.. గర్భం దాల్చిన బాలిక
14 ఏళ్ల స్నేహితుడి కుమార్తెపై ఓ దిల్లీ ప్రభుత్వ ఉన్నతాధికారి దారుణంగా వ్యవహరించారు. ఆ బాలిక తండ్రి చనిపోయాడనే జాలి కూడా లేకుండా ఆమెపై అత్యాచారం చేశాడు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో ముస్లిం దంపతుల దారుణ హత్య
ఉత్తర్‌ప్రదేశ్ సీతాపూర్ జిల్లాలో ముస్లిం దంపతులను కొందరు దారుణంగా హత్య చేశారు. ఇనుప రాడ్‌లు, కర్రలతో కొట్టి చంపారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
UAE Vs NZ : టీ20లో చరిత్ర సృష్టించిన యూఏఈ.. న్యూజిలాండ్‌పై 7 వికెట్ల తేడాతో విజయం
టీ20లో పసికూన యూఏఈ జట్టు సంచలనం సృష్టించింది. న్యూజిలాండ్ పై యూఏఈ జట్టు గెలుపొందింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన రెండో టీ20ల్లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి యూఏఈ జట్టు చరిత్ర సృష్టించింది. న్యూజిలాండ్‌పై యూఏఈకి ఇదే తొలి విజయం కావడం గమానార్హం.
Mahindra XUV700 : లక్ష కార్లను రీకాల్ చేసిన మహీంద్రా
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా కీలక నిర్ణయం తీసుకుంది. మహీంద్రా కంపెనీ పాపులర్ ఎస్‌యూవీ 700 మోడల్ కార్లను మార్కెట్ నుంచి రీకాల్ చేస్తోంది. ఏకంగా లక్ష యూనిట్ల కార్లను వెనక్కి రప్పించాలని నిర్ణయం తీసుకుంది.
IND vs IRE: నేడు ఐర్లాండ్‌తో రెండో టీ20.. యువ భారత్‌కు ఎదురుందా..?
ఐర్లాండ్ పర్యటనలో భారత యువ జట్టు శుభారంభం చేసింది. తొలి టీ20లో విజయం సాధించిన భారత్, రెండో టీ20లో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది.
Digvijay Singh: మధ్యప్రదేశ్‌లో నుహ్ తరహా అల్లర్లు సృష్టించేందుకు బీజేపీ ప్లాన్: దిగ్విజయ్ సింగ్
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ బీజేపీపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. త్వరలో మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో హర్యానా నుహ్ తరహాలో అల్లర్లకు బీజేపీ ప్లాన్ చేస్తోందని దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు.
Asia Cup: ఆసియా కప్ జట్టు ఎంపికకు డేట్ ఫిక్స్.. హాజరుకానున్న రాహుల్ ద్రావిడ్
ఆసియా కప్‌కు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో భారత జట్టును ఎంపిక చేయడానికి బీసీసీఐ కసరత్తులు ప్రారంభించింది. ఆసియా కప్ వన్డే టోర్నీలో ఆడే భారత జట్టును ఎంపిక చేయడానికి తేదీని ఫిక్స్ చేశారు. దీని కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలో సెలక్షన్ కమిటీ సోమవారం దిల్లీలో సమావేశం కానున్నారు.
సెంట్రల్ మాలిలో గ్రామంపై సాయుధుల దాడి 21మంది పౌరులు మృతి
సెంట్రల్ మాలి మోప్టి ప్రాంతంలోని ఒక గ్రామంపై తిరుగుబాటు దారులు విరుచుకుపడ్డారు. తుపాకులతో సాయుధులు రెచ్చిపోయారు. ఈ దాడిలో 21 మంది పౌరులు మరణించినట్లు అధికారులు చెప్పారు.
40ఏళ్ల వయస్సులో త్రిషకి పెళ్లి మీద ఆసక్తి పుట్టిందట!
ఒకప్పటి స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ అగ్రహీరోల సరసన నటించి, ఎన్నో గుర్తుండిపోయే సినిమాలను చేసింది.
Rahul Gandhi: చైనా చొరబాటుపై రాహుల్ విమర్శలు; రాజీవ్ గాంధీకి లద్దాఖ్‌లో నివాళులు
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని ఆయన కుమారుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదివారం ప్రత్యేకంగా జరుపుకున్నారు.
ఆగస్టు 20న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది.
లద్దాఖ్: వాహనం లోయలో పడి 9మంది ఆర్మీ సిబ్బంది మృతి
లద్దాఖ్‌లోని లేహ్ జిల్లాలో ఆర్మీ వాహనం ఘోర ప్రమాదానికి గురైంది.
జీ20 ఈవెంట్‌ను మణిపూర్‌లో ఎందుకు నిర్వహించడం లేదు: అఖిలేష్ యాదవ్
మణిపూర్‌లో శాంతి నెలకొంటుందని చెంబుతున్న కేంద్రం ప్రభుత్వం, ఆ రాష్ట్రంలో జీ20 ఈవెంట్‌ను ఎందుకు నిర్వహించడం లేదని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు.
యాంకర్ అనసూయకు ఏమైంది.. వెక్కి వెక్కి ఏడుస్తూ ఎమోషనల్ పోస్టు
ఎప్పుడు సోషల్ మీడియాలో సరదాగా ఉండే ఉంటే యాంకర్ అనసూయ కన్నిటీ పర్యంతమయ్యారు. ఆన్‌లైన్‌లో నెగెటివిటీ వల్ల తాను మానసికంగా ఎంతో ఇబ్బంది పడుతున్నానంటూ, ఏడస్తూ ఉన్న వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోన్టు చేసింది.
ఐర్లాండ్ సిరీస్‌పై కన్నేసిన భారత్.. రెండో మ్యాచ్‌లో కీలక ఆటగాడి స్థానంలో పేసర్‌కు అవకాశం!
ఐర్లాండ్ పర్యటనలో ఉన్న భారత్ జట్టు టీ20 సిరీస్‌పై కన్నేసింది. ఇప్పటికే మూడు మ్యాచుల సిరీస్‌లో 1-0 అధిక్యంలో ఉన్న టీమిండియా, రెండో టీ20ల్లో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది.
ఆఫీసుకు రాకుంటే కఠిన చర్యలు తప్పవు; ఉద్యోగులకు మెటా హెచ్చరిక
వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఉద్యోగులకు మార్క్ జూకర్ బర్గ్ నేతృత్వంలోని మెటా కీలక హెచ్చరికలు జారీ చేసింది.
Prithvi Shaw: ముంబైకి భారీ షాక్.. ఆ రెండు టోర్నీలకు పృథ్వీషా దూరం..!
దేశవాళీ ట్రోఫీలకు ముందు ముంబై జట్టుకు భారీ షాక్ తగిలింది. వన్డే కప్‌లో ఫామ్ లోకి వచ్చిన ఓపెనర్ పృథ్వీ షా గాయం కారణంగా కొన్ని మ్యాచులకు దూరం కానున్నాడు. ఈ స్టార్ బ్యాటర్ సయ్యద్ ముస్తాక్ అలీ, విజయ్ హజారే ట్రోఫీల నుంచి వైదొలినట్లు తెలుస్తోంది.
మామా కోసం రంగంలోకి దిగిన అల్లు అర్జున్.. నాగార్జునసాగర్‌లో సందడి చేసిన ఐకాన్ స్టార్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నల్గొండలో శనివారం సందడి చేశారు.
సింగిల్ ఛార్జింగ్‌తో 600 కిలోమీటర్లు.. కొత్త ఈవీని విడుదల చేసిన ఆడి ఇండియా!
జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ ఆడీ దేశీయ మార్కెట్‌లో దూసుకెళ్తుతోంది. ఆ సంస్థ సరికొత్త ఈవీ మోడల్స్ ను మార్కెట్‌లోకి పరిచయం చేసింది.
హైదరాబాద్: ముషీరాబాద్‌లో స్క్రాప్ యార్డులో పేలుడు; వ్యక్తికి తీవ్ర గాయాలు
హైదరాబాద్ ముషీరాబాద్‌లోని స్క్రాప్ యార్డులో శనివారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
Virat Kohli : విరాట్ కోహ్లీకి గిఫ్ట్‌గా డైమండ్ బ్యాట్..ధర ఎంతంటే..?
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగాచ చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో కూడా అత్యధిక ఫాలోవర్లను సాధించి టాప్‌లో కొనసాగుతున్నాడు.
Elon Mask: ట్విట్టర్ 'X'లో మరో మార్పు.. ఆ ఫీచర్‌కు గుడ్ బై చెప్పిన మస్క్
ట్విట్టర్(ఎక్స్) అధినేత ఎలాన్ మస్క్ యూజర్లకు మరో షాకిచ్చారు. 'ఎక్స్' ఫ్లాట్‌ఫాంలో అకౌంట్లను బ్లాక్ చేసే ఫీచర్‌కు గుడ్ బై పలుకుతున్నట్లు స్పష్టం చేశారు. ఆ ఆప్షన్ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని, అందుకనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
పాంగాంగ్ సరస్సుకు రాహుల్ గాంధీ బైక్ రైడ్; స్టైలిష్ లుక్‌లో కాంగ్రెస్ నేత
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బైక్ రైడ్ చేస్తూ కొత్తగా కనిపించారు. స్టైలిష్ లుక్‌లో సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారారు.
మిరియాల వల్ల ఇన్ని ఉపయోగాలా.. రోజూ తీసుకుంటే ఈ వ్యాధులు దరిచేరవు..!
మిరియాలను ప్రతిరోజూ ఆహరంలో తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Steel bridge: హైదరాబాద్‌లో స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించిన కేటీఆర్
హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేరిట నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని శనివారం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
ఆయుష్మాన్ భారత్‌పై డబ్ల్యూహెచ్ఓ చీఫ్ ప్రశంసలు
భారత్‌లో అమలవుతోన్న ఆరోగ్య పథకాలు, వైద్య సేవలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసలు వర్షం కురిపించింది. భారత్‌లో ఆరోగ్య విధానాలు అద్భుతంగా ఉన్నాయంటూ డబ్ల్యూహెచ్ఓ డైరక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అన్నారు.
16-18 ఏళ్ల మధ్య ఏకాభిప్రాయ సెక్స్ నేరామా? కాదా? కేంద్రాన్ని సమాధానం కోరిన సుప్రీంకోర్టు
16-18 ఏళ్ల వయస్సు గల యువతీ, యువకుల మధ్య జరిగే ఏకాభ్రిప్రాయ సెక్స్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
Jasprit Bumrah: కెప్టెన్‌గా మరెవరకీ సాధ్యం కానీ రికార్డును క్రియేట్ చేసిన బుమ్రా.. తొలి క్రికెటర్‌గా అరుదైన ఘనత
టీమిండియా స్పీడ్ స్టార్ జస్పిత్ బుమ్రా తన రీఎంట్రీ మ్యాచులో రికార్డును సాధించారు. కెప్టెన్‌గా మరెవరకీ సాధ్యం కాని రికార్డును క్రియేట్ చేయడం విశేషం. డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచులో తాను వేసిన మొదటి ఓవర్లోనే రెండు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.
రాజ్యసభ సభ్యుల్లో అత్యధిక ధనవంతులు మన తెలుగోళ్లే
తెలుగు రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్‌ఎస్, వైసీసీకి చెందిన సభ్యులు అత్యధిక ఆస్తుల విషయంలో దేశంలోనే టాప్‌గా ఉన్నారు. రాజ్యసభ సభ్యుల ఆస్తుల విలువపై ఏడీఆర్ సంస్థ ఇచ్చిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
భారీ వర్షాల వల్ల భారత్‌లో 2,038మంది మృతి; హిమాచల్‌లో తీవ్ర నష్టం
ఈ ఏడాది వర్షాకాలంలో వరదలు, పిడుగులు, కొండచరియలు విరిగిపడటంతో భారతదేశంలో మొత్తం 2,038 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్రం హోంశాఖ తెలిపింది.
గ్రాండ్‌గా బ్రహ్మానందం రెండో కుమారుడి పెళ్లి.. తరలివచ్చిన ప్రముఖులు
హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఇంట్లో పెళ్లి బాజాలు మోగాయి. ఆయన రెండో కుమారుడు గౌతమ్ వివాహం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది.
ఉన్మాదిగా మారి ఏడుగురు నవజాతి శిశువులను చంపిన నర్సు
నవజాత శిశువుల పట్ల ఓ నర్సు ఉన్మాదిగా వ్యవహరించింది. శిశువులను కంటికి రెప్పలా కాపాడాల్సిన ఆమె ఆస్పత్రిలో ఎవరికి అనుమానం రాకుండా ఏడుగురు నవజాత శిశువులను చంపేసింది. ఇంగ్లండ్ లోని చెస్టర్ కౌంటెస్ ఆఫ్ చెస్టర్ ఆస్పత్రిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.
ఆగస్టు 19న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది.
Fire in train: తెలంగాణ ఎక్స్‌ప్రెస్, ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో మంటలు
ముంబై-బెంగళూరు మధ్య నడిచే ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌లో శనివారం ఉదయం మంటలు చెలరేగాయి.
IRE vs IND: తొలి టీ20లో భారీ వర్షం.. టీమిండియా విజయం
ఐర్లాండ్ తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. తొలి టీ20 మ్యాచులో టీమిండియా రెండు పరుగుల తేడాతో గెలుపొందింది.
Heavy Rain in Delhi: దిల్లీలో భారీ వర్షం; రోడ్లన్నీ జలమయం
దిల్లీలో శనివారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. అలాగే గురుగ్రామ్, నోయిడా, ఫరీదాబాద్‌లో కూడా వర్షం తేలికపాటి నుంచి మోస్తరు తీవ్రతతో కూడిన వర్షం పడింది.